Telugu Telugubidda ( Neeti Sathakam ) - anilvaranasi/indianlanguages GitHub Wiki
నీతి శతకం * మాత,శీ 0
డా! బెజంకీ 'జనా వయా మజ (మ (1 / నా టు వ్ నిస్తే ,. వ షు / నిస్తే. వం. సల క్ బ్ ఎ
| నీ లా ఫా న్ హం తం. | వ్ యల ల జ.
న... క్ ॥ ల్” జ న .[ న. శ స శీము తు టా 1 శ్రీమతి బైరోజు లక్ష్మమ్మ క గ గౌరు రో / న ట్ష్టళ్ల , బైరొజు జాన ై న. క | 1. |. 11 |? | లె సు వ. ప. త స; ఇళ స మ. న | ము శ బెరోజు వే ఎ గ. స. ౮లో శా ంకటాచారి ము శ వుష్పు
తెలుభు బిదర్త నీతి శతకం మరియు మాతృశ్రీ అమృతమ్మగారి తత్వాలు రచన డాక్టర్ బెజ్జంకి జగన్నాథధాచార్యులు ఎం.ఏ (తెలుగు) పిహెచ్.డి కవి, రచయిత లాలా. ప్రతరం జల్యాతి స౭హకత్యకికం 12-2-4, శ్రీనివాసమహల్ వద్ద, మాచర్ల - 522 426
ళా తెలుగు బిడ్ద లో గ్ నీతి శతకం య్ యూ మాతృశ్రీ అమృతమ్మగారి తత్వాలు ౧౨౪ శ న! రచన: దాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు శ ఎం.ఏ. (తెలుగు), పిహెచ్.డి., ల్ కవి, రచయిత, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు సర్వహక్కులు : రచయితవి్య తయా కాపిలు 2 1000 నో వెల : రూ. 50/= (ఉంటి యు) న న్ లో ప్రథమ ముద్రణ _ : మార్గశిర పౌర్ణమి (డిసెంబర్ 2019) ప్రతులకు ఏ దాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు, పల్నాటి సాహిత్యపీఠం, 2-2-4 శ్రీనివాసమహల్ వద్ద, మాచర్ల -522 426, గుంటూరు జిల్లా సెల్ 98485 62726 ముద్రణ 2 కలిమిశ్రీ గ్రాఫిక్స్, విజయవాద. సెల్: 9246415150
హ్ నీతి శతకం (శీరమ ఉమ వాణి చేరి యొకటయిన (3) ముగ్గురమ్మల కలబోత అమ్మ అట్టి అమ్మ కాళ్ళుబట్టి మొక్కెద నన్ను తీర్చిదిద్దైనుగద తెలుగు బిడ్డ క్ష అమ్మచేతి ముద్ద కమ్మని రుచినిచ్చు జుంటి తేనె కన్న జున్ను కన్న గుండె తేనెపట్టు పిండి కలిపి పెట్టు తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 2 (ప్రేమ రసము పోసి పిండివంటలుచేయు శక్తి లేక యున్న శ్రమకునోర్చు సహనమున్నమూర్తి చల్లని తల్లిరా తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ వ్ కడుపు నిండ కూడు కన్నబిడ్డకు పెట్టి క; తాను పస్తులుండు తల్లి గలదు క్షు తల్లి బుణము తీర్చ తరముగాదెవరికి శే | తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ డీ జం క్ నీకు జ్వరము తగుల నిలువెల్ల వణుకును న తల్లడిల్లు తల్లి తగ్గువరకు న! మొక్కులెన్నా మొక్కి ముడుపు లెన్నోగట్టు నా; తెలిసి నడచుకొనుము తెలుగుబిడ్డ ర్ స ల
కూలివాడు గాని కోటీశ్వరుడు గాని యి కడుపు తీపి కారకు కష్టపడును కష్టజీవి తండ్రి గౌరవమున్నదా విలువ తల్లిదేర తెలుగు బిడ్డ 6 మండుటెండ కోర్చి కండలు కరుగంగ కష్టపడెడి వాడు కన్నతండ్రి కన్నవారి కింత కడుపు నిండుగ బెట్ట తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ ళా కూడు పెట్టకున్న కొట్టిన తిట్టిన కూడబెట్టి ధనము కొడుకు కిచ్చు తండ్రి మనసు కనరు తనయు లీనాడురా తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ తి కొడుకు బాగు గోరి కోపించుకొనుచుండు శ్ మాట కఠినమైన మనసు వెన్న క్! కొడుకులెల్ల తెలుసుకొనలేరు నేడొకో ష్ తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 9 శై | ఇల్లు విడిచి వెళ్ళి యేమేమి చేయునో గ్ తండ్రి పడెడి పాట్లు తలప తరమె న్నా సాగర మధనంబె సంసారమీదుట నే తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 10
వనిత కాదు నేడు వంటింటి కుందేలు
వసుధ నేలుచుండె ప్రతిభ తోడ (5) మిన్నగ వెలుగొందె నన్నిరంగాలలో
విలువలుడుగ నీకు తెలుగు బిడ్డ షే
ప్రాణహాని నెరిగి ప్రాణాలు పోయినా
జన్మనివ్వ నీకు జంకబోదు
జన్మనిచ్చు నట్టి జననిరా వనితన్న
విలువలీయుటొప్పు తెలుగు బిడ్డ క్షే2
కాంత లేని యింట కాంతులుడిగిపోవు
కాంతలున్న యిల్లు కాంతులీను
కాంతకట్టి మహిమ కలదురా భువిలోన
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 18
ఆడ వారి మాట గోడబెట్టినరీతి
కల్ల నిక్కమౌను కలియుగాన "క్ మనుగడ కరువాయె మగవాని మాటకు క్, తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్ద _ 14 వ ఆడ వారి తప్పులడుగుటే నీతప్పు క్ తప్పువెదకుటెవరి తరముగాదు న తామరాకుపైన తడి వెతకదగునా న్నా తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 15 జే
(6) తండ్రి మాట వినిన దశరథరాముడు కాన కేగినాడు కాంత తోడ తండ్రి మాట వినుట తనయుల ధర్మంబు తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 16 ఆలి చెప్పు మాటలాలించి నడుచుకో చెవిని పెట్టవేని చేటు వచ్చు రాణి మాట వినని రావణుండేమాయె తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్ద 17 మగని మాట వినిన మానిని సుఖమొందు వినకపోయెనేని వెతలు పదును సీత పడిన పాట్లు చెప్పంగ తరమౌనె తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 18 భర్త మాట వినుట భార్యకు ధర్మంబు ర్ లెక్క చేయకున్న తిక్క కుదురు మ శివుని భార్య సతికి చేటుగల్లెను గదా సై తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్ద 19 జ. ప పడతి కెపుడు వెతలు పతిమాట విననిచో గ వినిన వారి కెపుడు విజయపథము మ్ పడతి ఊర్మిళమ్మ పవళించె సుఖముగా (1 తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 20
ఆలినమ్ముకొనియె ఆ హరిశ్చంద్రుడు నీతి శతకం
కర్ణకుండలాలు కర్షుడిచ్చె (7)
మాటతప్పనట్టి మాన్యులు వారయా
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 21
రాముడెందుకేగె రమణితో కానకు
తండ్రి మాటను జవదాట లేక
కన్నవారి పట్ల గౌరవ మీరీతి
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 22
తలను వంచినాడు బలిచక్రవర్తిరా
పావురమునకు శిబి ప్రాణమిచ్చె
మాట తప్పకున్న మహిలోన ఘనకీర్తి
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 23
కర్ణుడేల కూలె కదనరంగమునందు
కల్లలాడి నేర్చి కదన విద్య
గురుని మోసగించి గురుశాపహతుడాయె గ్
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 24 క్ట " క.జూదం స్ట్
చేర రాదు దరికి చెడ్డ వ్యసనములు ప్
చేరెనేని నీకు చేటు వచ్చు నో
జూదమాడి ధర్మజుడడవి పాలాయె న్తో
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 25 వా
న్యు
చ పరుల కాంత కొరకు పాకులాడిన చేటు రాజుకైన వచ్చు రవ్వ జగతి రమణి సీత వలన రావణుడేమాయె తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 26 3.మద్యము తప్ప త్రాగ నేల తిప్పలు పడనేల మధువు మత్తులోన మైమరచిన శల్యుడంత మారె శత్రు సారథిగాను తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 27 కఠిన దండనము కారు కూతలు విని కానకు సీతను పంపి రాముడెంతొ పరితపించె కఠిన దండనంబు కడుహాని కలిగించు తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 28 5.వేట ణా వేట పిచ్చి వలన వీడెను ప్రాణము గ దశరథమహరాజు తలచి చూడ న వేట చెడ్డ గుణము, వేట మానుట మేలు తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 29 ల. 6.అధిక వ్యయము జ హాని కలుగునయ్య అధిక వ్యయముచేయ ప పన్ను కట్టు డబ్బు సున్న కాగ (న శిక్ష ననుభవించె (శ్రీనాథ కవి నాడు చా! తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 30 | / వ
చరయంతా వమా లకక అపకు హా చతుతుకుడా అతడి నీతి శతకం 7.పరుష వాక్కు(కోపము) కఠిన భాషణంబు కలిగించు కడు హాని (9) నోరు మంచిదైన ఊరు మంచి వారణాసి వీడె వ్యాసుడంతటి వాడు తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 81 *.-జౌ([గ్రత్తగానుందు... నోరు మెచ్చుకొనుచు నొసటెక్కిరించుచు మాటలాడు వాని మాట చేటు మనిషి గుణము నెరిగి మసలుకొనుట మేలు తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 32 ఎదుటి వాని జూచి ఏడ్చుచు మదిలోన కోటిపత్రి పూజ కోరి చేయ ఫలితమేమిగల్లు పత్రిదండుగగాని తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 38 పక్కవాని కొరకు పరితపించుచు నీవు వా శక్తి కలిగినంత సాయపడిన క్ పటత్రియొకటి పెట్టి భక్తి కొలిచిన మేలు క్ తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 84 స్ట్! కి
తప్పు చేసినపుడు తప్పదు శిక్ష రా జి! తెలియకున్న గాని తెలిసి గాని త నిప్పు తొక్కినంత తప్పక కాలును ఖ్ తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ తర్ చా
దో శతకం విద్య గ్ర) విద్యనేర్వక యున్న వెతలు తప్పవు నీకు విద్యయొసగు నీకు విజయపథము విద్య నేర్చుకొనుము విజ్ఞానమబ్బును తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 36 చదువు నేర్చుకొనిన సకల విద్యలు వచ్చు బ్రతుకు తెరువు నిచ్చు బాట దొరుకు విద్య నేర్చుకొనగ వెనుకాడబోకురా తెలివి గలదు నీకు తెలుగు బిడ్డ 87 కోట్లు గలిగి నట్టి కోటీశ్వరుండైన రాజ్యమేలు నట్టి రాజుయైన విద్యలేనివాడు వింత పశువు గాదే తెలిసి మసలుకొనుము తెలుగు బిడ్డ 88 విద్య తెలివి నిచ్చు విత్తంబు నిచ్చును | మిత్ర తతి నొసంగి మేలు చేయు న | శత్రువుల మనసును శాంతింప జేయును జె తిరుగు లేని విద్య తెలుగు బిడ్డ 89 క్ ణ్ విద్య నేర్చి తాను విద్య నేర్చవలెను శ్ర విద్య నేర్పు వాని విద్య పెరుగు నై చిమ్ము చున్న చెలమ చేరిన నీరట్లు భా వెలుగు నిచ్చు విద్య తెలుగు బిడ్డ త్త౦ క్యు ళ్
చదువు లన్ని చదివి సద్బోధ లేకున్న గ్గు
పొట్ట నుండ నీకు పుణ్య మేమి
పెట్టె నున్న చీర కట్టకున్న చీకు
తెలిసి మసలుకొనుము తెలుగు బిడ్డ క!
పెద్ద చదువు చదివి బీదల రక్షించు
పేద వారి ధనము పిండ బోకు
బీద బిక్కి యున్న పేద దేశము నీది
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 42
సప్తగిరుల పైన సప్తసాగరములో
దాచిన ధనమున్న దోచు వాడు
విద్య నేర్చి నట్టి విజ్ఞాన వేత్తయే
వలదు పాడుపనులు తెలుగు బిడ్డ తతి
చదువు నేర్చి నీవు సాదు వాదములాడు
తెలివి తేట లన్ని తిప్పి తిప్పి స్
వక్ర బుద్ది తోడ వాదు లాడ వలదు
విలువ తగ్గిపోవు తెలుగు బిడ్డ డడ స్ట్ |క-
విద్య లేని వాడు వింత పశువనిరి జో.
విద్య నేర్చి నేడు వెర్రి ముదిరి త్
వింత పశువులనెడి వేషాలు వేయుచు ష్
తిరుగుటేల నోయి తెలుగు బిడ్డ 45 శ్రా! శ
రే
వతి శతకం గం) కండ బలము కన్న కడుమిన్న బలమేది బుద్ధి బలము గాదె భువిని జూడ సింహమెట్లు చచ్చె చిన్ని కుందేలుచే తెలివి గొప్ప భువిని తెలుగు బిడ్డ 46 నీచు లున్న చోట నివసించ రాదురా పుట్ట నున్న పాము చెట్టు నెక్కి కాకి పిల్ల లన్ని కాజేయు టెరుగవా తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్ద 47 పరుగు లెత్తి నీవు పాలు త్రాగుట కన్న నిలిచి నీరు దాగ నీకు మేలు కుప్పి గంతు లేయు కందేలు గెలిచెనా తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ శేరి దుష్ట జనుల నెపుడు దూరంగ నుంచాలి నే చేరి కాచి నంత చేటు వచ్చు న పాలు పోయ త్రాగి పాము కరచినట్లు కై తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్ద _ 49 క కలిమి కలిగి నంత చెలిమి మరువ రాదు గ మరచి నట్లు చేయ పరువు పోవు వ ద్రుపదు గర్వ మడిచె ద్రోణుడానాడురా స్తా తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 50 (్ర్!
మోసగించు వాడు మోసమందె చచ్చు గ)
కొలను చేప లన్ని కొంగ తినుచు
ఎండ్రి చేత చచ్చె నేమాయె మోసము
తెలిసి నడుచు కొనుము తెలుగు బిడ్డ 51
బలము కలదు నాకు బడుగుతో పనియేమి
విర్ర వీగు వాడు వెర్రి వాడు
సింహము గతి లేక చిట్టెలుకను వేడె
తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ 52
హీన కులజు డనుచు హీనంగ జూడకు
కులము గాదు ఘనము గుణము జూడు
కాకి కులమె యెన కోకి కూత మధురం
కులము చూడ బోకు తెలుగు బిడ్డ ర్‌ం
దాచి దాచి ధనము దాయాది పాల్టేసి
తాను తినక తుదకు తనువు వీడు [న
తెలిసి నడుచు కొనుము తెలుగు బిడ్డ 54 పే! క్
కుక్క లన్ని గూడి కొట్లాడు కుంటాయి జ!
కాకు లన్ని మసలు కలిసి మెలసి త్య
పుటుక తోనె వచ్చు బుద్దులీ రీతిగా న
తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్ద 55 11
ఆహాహా... ...వృక్షో రక్షతి రక్షితః... నీరు పోయకున్న నీకు నీడ నొసగు బలము పెట్టకున్న ఫలములిచ్చు చెట్లు నరకుకయ్య చెయ్యెత్తి మొక్కెద తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 56 చెట్లు పచ్చ గున్న చినుకులు రాలును చినుకు పడుట వలన చేను పండు చెట్లు నరుకు చున్న చినుకెట్లు పడునురా తెలిసి నడుచు కొనుము తెలుగు బిడ్డ 57 వృక్ష జాతి నెల్ల రక్షించు చుండిన వలసి నన్ని మేలు వనరులిచ్చు వృక్ష జాతి నిన్ను రక్షించు చుండును తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ 58 పోయలేదు నీరు పుక్కెడైనను గాని య పట్టె డైన ఎరువు పెట్ట లేదు న్ అడవి చెట్లు నరుకు నధికార మెవడిచ్చె ప తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ 59 | క్ టి అడవు లన్ని పోయి ఆకాశ హర్య్యాలు గ వెలయు చుండ వాన వీగి పోయె వ్ భూమి పండదాయె భుక్తికి కరువాయె హు తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ 60 లో
...తస్మాత్ జాగ్రత్త...
నక్కలాగ చేరి మక్కువ చూపించి (5)
చెడ్డవాడు చేరి చెలిమిచేయు
నక్కలాగ వెనుక బొక్కలు తీస్తారు
తెలిసి నదచుకొనుము తెలుగు బిడ్డ _ 61
మంచి మాట లేదు మంచి మనసు లేదు
మనుజులందు లేదు మంచితనము
కలియుగాన మిన్న కల్మషచిత్తులు
తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 62
నక్కలాంటి వారు పెక్కురీ లోకాన
పెచ్చు మీరిపోయి రెచ్చిపోవ
మంచివారి కేమొ మనుగడ కరువాయె
తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 63
కుక్క నక్క జూడ నొక్క పోలిక నుండు
మర్మమెరుగ లేము మనుజులందు క
కుక్క మేలు గోరు నక్కకీడును గోరు వ
తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 64 ల!
మంచి వాని నెపుడు వంచింప జూతురు 1
తెలిసి మంచివాడు వెలితిపడడు ర్త
మోసపోవు గాని మోసపుచ్చడెపుడు ఫ్
తిరిగి మోసపడును తెలుగు బిడ్ద 65 చా స్తా
నీతి శతకం బాధపడుచు నున్న పదిరెట్లు పెరుగును
పంచుకున్న గుండె బరువు తగ్గు చెప్పుటొప్పు బాధ చెలికాని తోడను కలుగు గొప్ప మేలు తెలుగు బిడ్డ 66 సంపద గలవాడు సంస్మారిగా కున్న చదువు సంద్య లేని చవటయైన చేరి కొలుచువారు చేటు సంఘానికి తిప్పలెన్నా గల్టు తెలుగు బిడ్ద 67 ధనమదాంధులిచ్చు ధనమునకాశించి వాడి ప్రాపు గోరి వదరుచుండు తప్పునొప్పు చేయు తిప్పలు పడుచుండు తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 68 నీతి లేదు పాపభీతి లేనే లేదు
[ై పరుల సొమ్ము దోచు నరులకసలు
న అట్టి నరుల చెలిమి పట్టిన చేటురా
క్ తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 69
॥ పెద్ద చదువు లున్న పెద్ద మనసు లేదు
. వక్ర బుద్ధి తోడ వాదు లాడు
న్నా చదువు లున్న వారు సంఘానికే చేటు
శ్ తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 70
ల.
గో
--- నేత్రదానం... వారా కళ్ళు లేని వారి కష్టాలు కడతేర్చ గ్ర కళ్ళు దాన మివ్వ కదలి రండి నీవు చచ్చి పోవ నీ కళ్ళు జీవించు తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్ద _ 71 చచ్చి నంత కళ్ళు చిచ్చు పాల్గాకున్న మట్టి పాలు గాక మాన వయ్య కళ్ళు దాన మివ్వ కలుగును పుణ్యంబు తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్ద _ 72 కళ్ళు మూత బడగ కాటి కేగు నపుడు కళ్ళు దాన మిచ్చి కాటి కేగు కళ్ళు దాన మివ్వ కైలాసమే వచ్చు తిరుగు లేని మాట తెలుగు బిడ్డ 78 ఖర్చు లేనె లేదు కష్ట మింతయు లేదు బలము తిరిగి పొందు పనియు లేదు రా చూపు లేని గుడ్డి చూచు నీ కళ్ళ తో "| తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 74 వై చచ్చి నంత శవము చిచ్చు పడక ముందు ల శవము దాన మిచ్చి శివము నొందు త్వ అవయవాలు పరుల కాయువు నిచ్చును నై దీని నమలు పరుచు తెలుగు బిడ్డ 75 స్త
ల
లాం దానగుణం... అన్న దాన మనిన ఆదినుండియు మిన్న నేత్ర దాన మనిన నేడు మిన్న రక్త దాన మిపుడు రారాజు వంటిది తెలిసి నదుచుకొనుము తెలుగు బిడ్డ 76 రక్త లేమి వలన రాబోవు మరణంబు రక్త దాత లున్న రాదు దరికి రక్త దాత లనిన ప్రాణ దాతలు వారు తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్ద 77 రక్త దాన మివ్వ రండి ముందుకు మీరు బలము తగ్గు ననెడి భయము లేదు రక్త మివ్వ కొత్త రక్తము పుట్టును చెలమ నీటి వోలె తెలుగు బిడ్డ 78 ల ఆక లైన వారి కన్నము పెట్టుట ౯; పెద్ద పుణ్య మనిరి పెద్ద లెల్ల . అన్న మెచ్చి యైశ్వర్య మిచ్చును వ తిరుగు లేదు నీకు తెలుగు బిడ్డ 79 క్ జ! అర్హత గల వాని కందించు చేయూత వ దాన ధర్మ ఫలము దక్కు నీకు ప పాడి గాదు నీ కపాత్రదానమొసగ వా తెలిసి దానమివ్వు తెలుగు బిడ్డ 80 ర తయలరటతయరరటతతర లతల 2,
రాతి బొమ్మలు గొని లక్షలు వెచ్చించి
గుడి కట్టి నీవు కొలిచి నంత
పాప మేల బోవు భ్రమలోన పడకోయి
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 81
కూడు లేక నరుడు కుమిలి పోతుంటేను
నరుని నీవు తృప్తి పరుచకుండ
నరుని విడిచి వెళ్ళి హరిని మెప్పింతువా
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 82
ఆధునికత యనిన కాదు వేషాలురా
మూఢ భావములను వీడు టేను
అంట రాని తత్వమంతరించవలెను
తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 88
సంప్రదాయ మనెడి చట్టు బండల నెల్ల
పగుల గొట్టి నంత ప్రగతి గల్గు యే
ఆధునికత యనిన యటులుండ వలెను స్
తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్ద _ 84 నై
అంట రాని తత్వ మంతరించవలెను క్
గాంధి గారి కలలు కల్ల గాక ఖ్
సోదరత్వ మిలను సుస్థిర పరచుము ఖ్
తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 85 మ
బా
[మై
ర వ టు? | నీతిశేతకర, పరిసరాలు పరిశుభ్రత... (20) దోమ లీగలెన్నా దోబూచులాడును
ఇంటి చుట్టు చెత్త ఎత్త కున్న వ్యాధులెన్నా వచ్చి బాధలు కలిగించు తీరుతెన్ను లెరుగు తెలుగు బిడ్డ 86 మురుగు కాల్వ కడుగు మురికి లేకుండగా మురుగు నిల్వ యున్న పెరుగు దోమ దోమ కుట్టినంత దొడ్డ రోగము వచ్చు తీరుతెన్ను లెరుగు తెలుగు బిడ్డ 87 బోదకాలు వచ్చు బుడ్డి దోమలు కుట్ట పోలియో మలేరియాలు వచ్చు వచ్చు చికెనుగున్య వచ్చును డెంగియు తీరుతెన్ను లెరుగు తెలుగు బిడ్డ 88 పాప బాబులున్న పనులు పక్కనబెట్టి
[ై్లా తట్టు పొంగు వ్యాధి తగలకుండ
న్డ్ ఇ వేగిరముగ వెళ్ళి వేయించు టీకాలు
గ్ తీరు తెన్ను లెరుగు తెలుగు బిడ్డ 89
క్: పరిసరాలు శుభ్రపరచిన జనులెల్ల
ల ఇంటి చుట్టు మొక్క లెన్ని యున్న
న్నా వ్యాధి రాదు దరికి వేధించగా మిమ్ము
ఛా: తీరుతెన్ను లెరుగు తెలుగు బిడ్డ 90
లా
తెలుగు బిడ్డ *. గోపూజ... నీతి శతకం పచ్చనైన గడ్డి పట్టెడైనను చాలు గొ కమ్మనైన కుడితి కడివెదైన త్రాగి పాలనిచ్చు తల్లి గోమాతరా తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 91 గొప్ప సాధుజీవి గోమాత యొక్కటే పూజలందుకొనెడి పుణ్యజీవి గోమహపిమ నెరుగుము గోహింస చేయకు తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 92 ఆవు పేడతెచ్చి అలికిన గృహశుద్ధి ఆవు పాలనుండె నధిక బలము బెషధ గుణమున్న దావు మూత్రములోన తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ 98 గంగిగోవు పాలు గంటెదైనను చాలు కడివెదైన నేమి ఖరము పాలు డా అనెను గోవు ఘనత ఆనాడె వేమన క్ల తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 94 ర్ కా గోవు దేహమందు కొలువైరి సురలెల్ల క్తి పచ్చ గడ్డి వేసి పండ్లు పెట్టి | గోవు చుట్టు తిరిగి గోపూజ చేయుము ా తెలిసి నడచు కొనుము తెలుగు బిడ్డ _ 95 ఛా చా తలి రు ల్లు:
చ
- -.-కష్టే ఫలి...
- కష్ట కాల మందు కలత చెందవలదు ధైర్యమున్న నీకు దారిదారకు భీతి చెందువాడు చేతగాని చవట తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్డ _ 96 కలత చెందకుండ కష్టాల నెదిరించు కష్టమిట్టి తొలగి కలుగు సుఖము ధైర్యమున్న చోట దైవంబు తానుండు తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ _ 97 కఠినమైన పనులుకాక మానవుగాని పట్టు వీడకుండ పట్టినంత ఓర్చు పెరిగినంత నేర్చు పెరుగుచుండు తెలిసి నడుచుకౌనుము తెలుగు బిడ్డ 98 న కలత చెందవలదు కష్టాలు కలిగిన ్టే కష్టమిట్టె బోయి కలుగు సుఖము క్! కష్టపడెడివాడు నష్టపోడెన్నడు క తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్ద 99 (జే ఖ్ కొండలైన కరుగు కూర్చుండి తినుచుండ త్ సోమరిట్లు చేయు సుఖము గోరి క కష్టపదెడి వాని నిష్టపడును లక్ష్మి భా తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 100 త్య [కట ప
తెలుగు: బిడ్డ పరుల సొమ్ము కొరకు పాకులాడుచునుండి డ్రి రామరామ యనిన రాదు ముక్తి చిత్తశుద్ధి తోడ చేసిన ఫలముండు తెలిసి నడుచుకొనుము తెలుగు బిద్ద 101 స్వార్ధబుద్ధి లేని సంఘ సేవలు మెచ్చి కాసులిచ్చు వారు కలరు నేడు మాధవుండు మెచ్చు మానవ సేవయే తెలిసి నడుచుకొనుము తెలుగు బిడ్ద 102 సంఘ సేవ కొరకు చందాలు దండుచూ దొరికినంత బుక్కు దొరలు కలరు సంఘ సేవ ముసుగు సభ్యత కాదురా తెలిసి నడచుకొనుము తెలుగు బిడ్డ 108 చదువు లేని నాడు సంస్మ్కారమున్నది చదువుకున్న కలిగె సాధు గుణముగ జ్ చదువుకొన్న నేడు సంస్కారమేపోయె స్ట తెలివి మీరి రిట్లు తెలుగు బిడ్డ 104 వ
కో
శతకము హితబోధ చక్కగా చేయును ॥ | చెంత మిక్రుడుండి చెప్పినట్లు గ చదువ వలయు జనులు శతకాల నెప్పుడు న పలుకు విలువ పెరుగు తెలుగు బిడ్డ 105 శ
నీతి శతకం మంచి గుణగణములు మానవత్వము గల్లి
పరహిత వచనములు పలుక నేర్చు
ధర్మ నిరతి నడచు కర్మతత్వము నేర్పు
ఇల శతకములన్ని తెలుగు బిడ్డ 106
చదివిన సదసద్దుణములు సమసమాజ
న్ధాపన చదివించిన గల్గు శతకములను
పఠనపాఠన మొనరించవలెను మీరు
తెలుపుకొనుచుండె బెజ్జంకి తెలుగుబిడ్డ 107
తెలుగు ప్రజలార ఘనమైన తెలుగు భాష
నిత్య నూతనమై వెలుగు నింప భువిని
తెలుగువారల బాధ్యత తెలుసుకొనుడు
చిన్నమాపు చూచుట మీకు చిన్నతనము
కోరుచున్నాడు బెజ్జంకి కేలు మోడ్చి 108 గ న టో | ॥ షం. 'సెంటర్-ఆంధ్రప్రదేశ్ మ ఖా ఇళ... |... సారథ్యంలో జ బ్య [21 మ. ( స్వామీజీల చేతుల గ స తం“ జ్ఞ సదా పరస్కారం వ్ర / షల ఈ ట్రా వత క తః
బైరోజు జానయ్యగారి వంశచరిత్ర | ఈ శతకం
- డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు (5) సీ. బైరోజు జానయ్య భార్యలక్ష్మమ్మతో మోతెపురములోన ఖ్యాతిగాంచె దారు శిల్పములోన 'సేరుగాంచినవారు కదునేర్చు కలవారు కమ్మరమున కొడుకొక్కడైనను గుణవంతుడు గలిగె తల్లిదండ్రుల గాచు తనయుదతడు కూతుళ్లు ముగ్గురు కూర్మితో మెలగుచూ ఆదర్శ జీవనమందు గలరు తే.గీ. వేంకటాచారి యింటికి పెద్ద కొడుకు పద్మ, సైదమ్మ కలుగనా పైన పుట్టె మూడవ సుత ఓంకారమ్మ పుట్టినంత ముగ్గురమ్మలనగ నింట మురిసినారు వారి వంశ క్రమంబెట్టిదనిన- బైరోజు వేంకటాద్రి, జోగమ్మ పుణ్యదంపతులు బహు కుటుంబీకులు. వీరికి 9 మంది కుమారులు, 8 మంది కూళుళ్లు. వీరి కుమారుడు బైరోజు భిక్షమయ్య. భిక్షమయ్య భార్య పిచ్చమ్మ. వీరికి నలుగురు కుమారులు, నలుగురు __ కూతుళ్లు. సై బైరోజు ఖిక్షమయ్య, పిచ్చమ్మల సంతానం: క | కొడుకులు నలుగురు..................కూతుళ్లు నలుగురు _ జై 1 లచ్చయ్య 1. పాపమ్మ టై |
- జానయ్య 2. సుగుణమ్మ |(జ్వ'
- బ్రహ్మయ్య 3. ఈశ్వరమ్మ _ (గ, 4 వేంకటయ్య 4 జగదాంబ న్నా ఇక్కడ కథానాయకుదైన బైరోజు జానయ్యగారికి ఒక అన్న ఇద్దరు తమ్మకు ఫా మరియు ఒక అక్కముగ్గురు చెల్లెళ్లు కలరు. ఇందరున్న బంధువుల నడుమ క్యు
నీతి శతకం జానయ్య భార్య 'లక్ష్మమ్మ'. వీరికి నలుగురు పిల్లలు: ఒక కుమారుడు ఢి వేంకటాచారి. కోడలు పుష్ప. పెద్ద కూతురు -పద్మ, భర్త పూసోజు మల్లయ్యాచారి.రెండవ కూతురు-సైదమ్మ భర్త సత్తెనపల్లి వేంకటాచారి. మూడవ కూతురు-ఓంకారమ్మ. భర్త బొల్లోజు రామకృష్ణాచారి.తన నలుగురు సంతానంతో భర్తకు అనుకూలవతియై పిల్లలను చక్కదిద్దుకుంటూ, భర్త జానయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ, వచ్చిపోయే బంధువులకు ఆతిథ్యమిస్తూ ఎలా జీవనం సాగించిందో చూద్దాం.... సీ, ఇల్లాలు లక్ష్మమ్మ ఇంటికి దీపమై ఇలు చక్సదిద్దెడి ఇంతి తాను వంటవార్పులుకేసి వెంటనే పతిచేయు పనులకు తోడుందు పడతి తాను చుట్టాలు యెందరు చూడ వచ్చినగాని వండ నలయనట్టి వనిత తాను. కన్నబిడ్డలు చిన్న కష్టము పదకుండ పెంచి పోషించిన పెద్దమనసు తే.గీ. ఆదపిల్లలకు చదువు లవసరమని తలచి బడికి పంపించిన తల్లి తాను భర్ర సేవతో మురిసెడి భార్య తాను నై అలసి దివికేగి తారయై వెలుగుచుండె క్ (బ్రహ్మశ్రీ జానయ్య లక్ష్మమ్మల పిల్లలూ వారి పిల్లల వివరాలు: చె. కొడుకు. 1.వేంకటాచారి- భార్య పుష్ప- వీరికి కూతురు కవిత, కొడుకు జ (కవితాభర్త దేశోజు శ్రీనివాసాచారి. వీరికి నందు అనే కొడుకు,గూగుల్ అను కూతురు న్నా 2.పెద్ద కూతురు పద్మ, భర్త పూసోజు మల్లయ్యాచారి. వీరి కూతురు 'ఖౌ'| కళ్యాణి భర్త బైరోజు బ్రహ్మచారి. వీరికి కూతురు నేహ, కొడుకు నిహాల్. ్ 8.రెండవ కూతురు, సైదమ్మ భర్త సత్తెనపల్లి వేంకటాచారి. వీరికి ముగ్గురు లో
1కృష్ణవేజి భర్త దేశోజు వీరాచారి. వీరి కొడుకు | నీఠి శతకం అభిరామ్, కూతురు భవ్య, గా 2.కూతురు సంధ్య- భర్త తూమాటి సుధాకరాచారి. వీరికి గ్ర అక్షయ, ఐశ్వర్య అను ఇద్దరు కూతుళ్లు. 3.మౌనిక - భర్త నంచర్లవేంకటాచారి వీరి కొడుకుఅనంతకుమార్. కూతురు వైష్ణని. 4. మూడవ కూతురు ఓంకారమ్మ భర్త బొల్లోజు రామకృష్ణాచారి.వీరి కూతురు కిరణ్మయి- భర్త అద్దంకి నరేష్ వీరి కొడుకు జయంత్, కూతురు నందిత. “లక్ష్మమ్మ జన్మస్థలం నాయకంగూడెం.తండ్రి మారోజు రామచక్రయ్య. తల్లి తిరుపతమ్మ.వీరికి ఐదుగురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు. మొత్తం పదిమంది సంతానం. లక్ష్మమ్మకు ముగ్గురు అన్నలు, ఇద్దరు తమ్ముళ్లు. ముగ్గురు అక్కలు ఒక చెల్లి. అన్నలు ముగ్గురు. 1.మారోజు కృష్ణయ్య 2.జానకి రాములు 8.వేంకట నారాయణ, తమ్ముళ్లు-1జగ్గయ్య, 2. బ్రహ్మయ్య. అక్కలు ముగ్గురు 1.రామ నరసన్ము 2.శారదాంబ. 8.సావిత్రమ్మ. చెల్లి- పూలమ్మ. ఇంతమంది బంధువర్గాన్ని (ప్రేమగా చూసుకొంటుంది. ఇందరి కుటుంబాలలో జరిగే పెళ్ళిళ్లకు, పేరంటాలకు వెళ్ళివస్తుంది. ప్రతినిత్యం ఇంటికి బంధువులు వస్తూనేవుంటారు.వారికి భోజనాలు వండి పెడుతుంది. మనుమలు మనవరాళ్లతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంతమందినీ చక్కదిద్దుకుంటుంది. ఆడపిల్లలను చదివించడం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. క్ లక్ష్మమ్మగారిలో గొప్పతనం ఏమిటంటే- ఇంటి పనులన్నీ చూచుకుంటూ స్త్ 1 భర్త చేసే వడ్రంగం పనిలోను, కమ్మరంపనిలోనుపాలుపంచుకోవడం.ఇన్ని |5 పనులమధ్య మనుమలను, మనుమరాందడ్రను చూచుకుంటుంది. కూతుళ్లకు స్! అండగా ఉంటుంది. ఇది మరో ప్రత్యేకత అని చెప్పాల్సిందే. కై: అట్టి ఆ తల్లి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అని పిల్లల భావనం. | | బైరోజు జానయ్యగారికి సర్వకాల సర్వావస్థల్లో కుడిభుజం అయిన గే. “లక్ష్మమ్మ గారు భర్తను, పిల్లలను, బంధుజనులను శోకసముద్రంలో ముంచి న్నా విళంబి నామసంవత్సరం పుష్యశుద్ధ తదియ మంగళవారం (అనగా (జో. 08.01.2019) అనంతలోకాలకు వెళ్ళిపోయారు. పై
వతిశతకం (10) కర సుమాంజలి క్ లా వికారి నామసంవత్సర పుష్య ము. షె శుద్ధ తదియ ది.28-12-2019 శని ( జా నా ం ఖీ 1 (వారం తొలి సంవత్సరీకం బందముగా నన. | “మాతృమూర్తికి భక్తిశద్ధలత్ సమర్పించు యాలో, య! హృదయపూర్వక అక్షర సుమాంజలి- ఈక. (. | | య ల! అల | . .. స 1 / జన్మనిచ్చి, కంటికి రెప్పలాగా కాచి, య... ॥ ( .. ॥ భ్ ఖై న ఖై పెంచి పెద్దచేసి, మా ఆలనాపాలనా చూచి మ ల నాకు కొండంత అండగానున్న అమ్మకు వా చ ను కేశే. టైరోజు లక్ష్మమ్మ గారు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించ 1952 -2019 కుండా దివికేగిన తల్లి రుణం ఏ రకంగా తీర్చుకోగలను?! మా అమ్మ *“బైరోజు లక్ష్మమ్మ” జ్ఞాపకార్ధం అమె పాదపద్మములకు రు [ థ ఈ చిరుకానుకను అమెకు అందించుచున్నాను. ఖ్ దివినున్స అమా న్న | బె, మీ సంతానంపె కురిపించాలని (ఫం స కి ఆకాంక్షిస్తూ... న | [స 1/1 బగు | మో! య! స లే! 1 న. నీ స) గ టం స సల... స స టం రం. చా|28-12-2019. పూసోజు పద్మ [సం సట. ల.
రచయిత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు మనసా..... అందరిలో నీవు మనసా ఓ మనసా! నీలోన అందరూ మాయలోకము చూచి కలరని తెలుకో భ్రమలోన పడబోకే మనసా! 7 మనసా! 1 వారు నీవారను తెల్లనివి పాలనీ భేదము నీకేల గుడ్డిగా నమ్మకే మనసా! 8 మనసా! 2 అందరూ పుడతారు పై మెజపు చూచి అందరూ పోతారు (భ్రమలోన పడబోకు శాశ్వతము కాదెవరు మనసా! 3 మధ్యలో నీకేల మేడిపండు లాంటి మమతానురాగాలు మనుజులెందరొ కలరు ఖ్రాంతినీ వీడవే మనసు కుళ్ళిన వారు మనసా! 10 మనసా! 4 కొడుకులు, కూతుళ్ళు కోకిల నలుపైన కలిమికి వారసులు కమ్మని కంఠము కారు నీ వారెవరు మనసా! ర్ పరలోక మందున్న కొనియాదడబడుచుండు పరత త్వ మెరుగవే నోరున్నవానిదే ఊరంట మారమును కనవే మనసా! 6 ల క మానసా! 12
కండలు కలిమిని (థి ఏడు ముడులూ వేసి భ్రమసి వచ్చేవారు మూడు ముడులూ విప్పి కరిగిన తలచరు నాలుగు ముడులందు మనసా! -18 నడవవే మనసా! -20 ఇహలోక సౌఖ్యాలు చలిలోన స్నానాలు కాళ్ళకు సంకెళ్ళు గుడిలోన దీపాలు పరమాత్మ దారికి ముక్తిని నొనగవు పోనీవు మనసా! -14 మనసా! -21 షల్లువాకిలి మాయ నిజమైన దీపము ఇరుగుపొరుగు మాయ నీలోన నున్నది మాయలో పడబోకు నిలిచి వెలుగుచు నునసా! -15 నుండె మనసా! -22 మాయ మర్మము లేని దేహములో శివుడుండె మరుజన్మ లేనట్టి శివదున్న శివమౌను మార్గమును కనవే శివుడులేకున్న శవమౌను మానసా! -16 దేహంబు మనసా! -29 కుండలో దీపమై నీలోన కొలువై కదలక వెలిగేటి నిలిచియున్నట్టి బో వెలుగు నెరుగుము శివరూవమును మనసా! -17 గనుము మనసా! -24 నిజము నీరైపోయి లో శివుని గనినంత కల్లయే నిజమౌను వెలిమాయదాలగును కలికాల మందున దుష్క ర్మ భావాలు మనసా! -18 దూరమౌ మనసా! -25 నిజము నిజమను వాడు నాది నాదంటావు నీలోన ఉన్నాడు నేను నేనంటావు బో నిజము నెరుగవే నాదను వాడెవడు నునసా! -19 సునసా! 26
ఏటిలో మునిగినా నీటి బుడగ దేహము ర
కాటిలో కాలినా నిలువదు కలకాలం
కర్మ ఫలములు పోవు నిజమెరిగి మసలుకో
మనసా! 27 మనసా! -84 కర్మతీరేవరకు బాధ గురువులు గలరు పుట్టుట చచ్చుట బోధ గురువులు లేరు తప్పదని తెలుసుకో మాయ బోధల పడకు మనసా! -28 మనసా! -85
లో వెలుగుగని నీవు ఊపిరి ఉన్నపుడే
మరుజన్మ లేనట్టి ఉపకారమొనరించి
మర్మ మెరుగుము సద్దతులు పొందవే
ఓ మనసా! -29 మనసా! -86 పంచేంద్రియములు నిన్ను పరపీడ పాపము పరమాత్మ గననీయవు పరోపకారమె పుణ్య వాటి మాయలో పడకు మని తెలుసుకో మనసా! -80 మనసా! -87
కామమూ కనకమూ ఇద్దరూ చూశారు
నరకానికే దారి ఇద్దరూ విన్నారు
ముక్తి నొసగవు వారెవరు పలకరూ
నీకు మనసా! -81 మనసా!-38 ఇరవై యైనాగాని వినలేదు కనలేదు అరవై యైనాగాని వాడొకడు చెపుతాడు వయసుతో పనిలేదు ఇదియేమి సోద్యము మనసా! -82 మనసా! -89
పండుటాకు వంటి సంసార సాగరము
దేహమిది తెలుసుకో నిను ముంచివేయును
ఎప్పుడు రాలునో పరమాత్మ కననీదు
తెలియదు మనసా! 38 మనసా! -40
ఇల్లు వాకిలి నాది (32) | మాయ మనుజులు నిన్ను
ఇల్లాలు నాదనుచు నీతిగా మననీరు
భ్రమలోన పడబోక నీతి పరులకు నీడ
మనసా! -41 లేదాయె మనసా! - 48 సంసార పంకిలము గుడిచుట్టు మోసాలు అంటదు నీకసలు గుడిలోన మోసాలు కుమ్మరి పురుగై డబ్బున్న వాడికే తాలి తిరిగిన మనసా! -42 దర్శనము మనసా! -49
ఐదునుండొస్తావు పరుగు పరుగున గుడికి
ఐదుతో వస్తావు పరుగెత్తుటేలనే
ఇఐదులోనే కలసి దేహమే గుడియని
పోతావు మనసా! -43 తలచవే మనసా!-50 ఐదు శక్తులు నిన్ను తొమ్మిది తూట్లున్న అణగదొక్కుతునుంటే తోలుతిత్తి ఇది పరమాత్మ గనలేవు తుస్సుమని పోవును మనసా! -44 తెలుసుకో మనసా!-51
ఐదు నణచిన వాడె మట్టిలో కలిసేటి
ఆరుగురిని జయించు ఈ దేహమనిన
ఆత్మజ్ఞాని తానౌను మక్కువ నీకేల
మనసా! - 45 మనసా! -52 రెంటిని బిగబట్టి చెరువులో జలమున్న రెంటి నొకటిజేసి ఇంటిలో ధనమున్న రెంటి నడుమను నిలపవే కప్పలుగ బంధువులు మనసా! -46 వస్తారు మనసా! - 58
మాయలూ మర్శ్షాలు సంపదలు పోయినా
మోసాలు ద్వేషాలు చెరువు నీరెండినా
మనుజుల తత్వాలు చేరరూ దరికెవరు
మనసా! -47 మనసా!-54
గ్రే జంట నాగుల బుసలనాపి (బ్రహ్మము వలన పుట్టి (33 ఆరు కొండలు దాటుకుంటూ (బ్రహ్మము నందేయుండి వడో కొండను చేరుకొనవే (బ్రహ్మమును గనవేల ముక్తి గల్గుసు మనసా!-55 మనసా! - 62 కాళ్ళు రెండు నడక ఒక్కటె మరుని బోధనలన్ని కళ్ళు రెండు చూపు ఒక్కటే గురుబోధలైపోయె నోరు ఒక్కటె మాట ఒక్కటి హరిబోధ కరువాయె ఉండదెప్పుడు మనసా! 56 మనసా!-63 రెండు చెవులకు శబ్దమొక్కటి కాముని ముచ్చట్లు రెండు చేతులకు పని ఒక్కటి ప్రియమాయె మనసుకు ఒక్కనమనసుకు పెక్కుతలపులు కామహరునీ మాట ఏల మనసా! -57 కరువాయె మనసా! - 64 పెరుగుతోంది వయసని తానె నేనని తానె నేనని (భమసేవు మననా! తలచిన నేను పోవును, తరుగుతోంది కాలమని నేను పోయిన ముక్తి తలచవేమి మనసా! -58 గల్గును మనసా! -65 కోతిలాంటి చిత్తమిదిరా (బ్రహ్మాండ మందున్న ఐదు కొమ్మల నాడుచుండు పిండాండ మిదియను చిటారు కొమ్మన తేనె పట్టును సద్దురుబోధ వినవే పట్టబోదు మనసా! -59 మనసా!- 66 ధ్యానమేరా యోగము గురుబోధ ఒక్కటే సో హమ్మనుచు చేయరా సంసార సాగరమును మోహముడిగిన ముక్తి దరిచేర్చు నావని గల్గును మనసా! -60 తలచవే మనసా! -67 సో హమ్మందున యోగము ఊసరవెళ్ళి లోకమూ మోహమ్మందున భోగము రంగు రంగుల బొమ్మలూ భోగమేరా రోగమూ వల విసిరివేస్తాయి ఉచ్చులో సో హమ్మనవే మనసా -61 పడబోకు మనసా!.. -68.
తేనెటీగలు ముసురుకున్నవి (4 ద్వంద్వ భావము వీడ
పుట్టనున్న తేనె పట్టుకు బంధాలు తొలగును
పట్టబోయిన కుట్టిపెట్టును బంధ రహితుడు ముక్తి
మనసా!-69 నొందును మనసా! -76 సో హమ్మను త్రికరణశుద్ధి లేని మంటరేపిన తేనెటీగలు మనుజుల చేష్టల పారిపోవును తేనెపట్టును మర్శమెరిగీ నీవు పట్టవచ్చు మనసా! -70 మసలుకో మనసా-77
అజప మంత్రము జపముజేసిప మదిలోనాకటుండు
నిర్గుణ (బ్రహ్మము నిలిచి వెలుగును చెప్పేది ఇంకొకటి
బ్రహ్మ మెరిగిన కర్మలుడుగును చేసేది మరియొకటి
మనసా! ఓ...మనసా!-71 మనసా! - 78
. కాళ్ళు చేతులు లేనికోతి రా శనగలు తింటూనె ఐదు కొమ్మల పట్టి ఊపును కందులూ అంటారు పట్టబోతేచిక్కదు పట్టువాడే ఉలవలు చూపించు పరమయోగినసా!-72 వారలున్నారు మనసా! 79
అరటి పండ్లు పాలు చదువుకాన్నవారు సంపదున్ననారు
ఫలహారము జేసి ఉద్యోగులధికారు లందున
ఉపవాసమనుటేల త్రికరణశుద్ధి వెతక ఇసుమంత
మనసా! -78 కరువాయె మనసా!-80 పంచేంద్రియములు కట్టి కోట్లకొద్దీ ధనముతో పరమేశు దరిజేరి మదినిలిపి కోవెలలు కడతారూ కొలుచుటే ఉపవాసమౌను కూడులేని పేద కడుపుకూ మనసా! -7శ కూదెట్టరు మనసా! - 81
జన్మ జన్మల పాపమీ జన్మలో తొలగి మానవ సేవయే
మరుజన్మ లేనట్టి మార్గమును జూపు | మాధవ సేవని
గురు సేవ జేయవే మనుజుడెరుగవలె
మనసా! - 75 మనసా!-82
అందరిలో దేవుని కర్మమున పుట్టుచు వ్ర
దేవునిలో అందరిని కర్మమున పెరుగుచు
కనువాడె ఘనుడౌను కర్మమున చెడెదవు
మనసా! -83 మనసా! -90 పశువులు పక్షులు కర్మయే సుఖములు ప్రకృతి అందాలు కర్మయే దుఃఖములు దేవుని రూపాలు కర్మయే నరకమును మనసా! -84 కలిగించు మనసా! -91
దేవుని మదినిల్సి కర్మయే జన్మలకు
ప్రకృతిని ప్రేమించు మూలమని తెలుసుకొ
జీవుడే దేవుడా కర్మ సన్యాసమే
మనసా! -85 మోక్షము మననా! -92 చిత్తజుని తలచుచూ కర్మలను విడనాడు శివపూజ లేలరా మర్మములు తెలిపెడి భక్తి లేని పూజలు సద్దురుని పూజించు రిత్తయే మనసా! - 86 మనసా! -98
మెట్లకాడ డబ్బు సంసార నావను
మొక్కేకాడ డబ్బు దరిచేర్చు చుక్కాని
హుండీలలో డబ్బు సద్దురువు ఒక్కడే
ఏ డబ్బు కేపేరు మనసా! - 87 మనసా! -94 డబ్బుకొద్ది పూజ తనలోని (బ్రహ్మమును డబ్బుకొద్ది దర్శనము కనలేక ఈ నరులూ డబ్బుకే విలువైన లోకమును చుట్టెదరు భక్తికి విలువేది మనసా! 88 మనసా!-95
దేహమే గుడియని తీర్థయాత్రలు చేసి
జీవుడే దేవుడని పుణ్యమని భ్రమసేరు
మర్మమెరిగి నడచిన తరిగింది వయసని
మోక్షంబు సిద్ధించు మనసా! -89 | శ్రలచరు మనసా! -96
అ మైల అకులు తిన్నట్టి కీటకము అందరిలో బ్రహ్మమును (36) దేహమును శుష్కించి కనువాడి పనులన్ని (భ్రమరమై పుట్టింది నిష్కామ కర్మలవి మనసా! -97 మనసా!-108 తెలివైన నరుడు అందరిలో బ్రహ్మమును ఇంద్రియలోలుడై తనలోని బ్రహ్మమును పరమును గనలేడు కనువాడు ఆత్మయోగి మనసా!- 98 తాను మనసా! -104 పాపాలు తొలగునని కుండలో దీపమము పుణ్యాలు చేస్తాడు నిలిచి వెలిగినయట్లు వేరు వేరు కర్మలని చిత్తము శివునిపై ఎరుగరూ మనసా! - 99 నిలవాలి మనసా! -105 పాప కర్మల ఫలము చంచల చిత్తమున పుణ్య కర్మల ఫలము చేసిన పూజలు రెండనుభవించాలి బూడిదలో పన్నీరు మనసా! -100 మనసా!-106 పాప పుణ్యములను తింటానికే గాదు అనుభవించగ నరుడు కంటానికే గాదు పుడతాడు చస్తాడు పుట్టింది నరుడని మనసా! -101 తెలుసుకో మనసా!- 107 అహము లేని కర్మ జ్ఞానాగ్ని కర్మలను లాచరించెడివాడు దగ్ధము చేయును అంతటా (బ్రహ్మమును పరమాత్మలో నిన్ను కనుచుండు మనసా]!-102 కలుపును మనసా -108 ఇచ్భుతమ్యు తత్వాలు చెవులార విన్నవారికి పరమాత్మ మెచ్చును సళ మృ దారుకుకి వెలిమాయ తొలగును స్షష్మర్మ భావాలు సత్యమార్గ | మనసా! వెలుగు కనిపించు మనసా!
పూసోజు క కాగ కుల టీ స మల్లయాచారి శ! గ ణా | 44 త ప (1. ఇర సకం భో! పద్మ క. 1) యాస కీ స సం 1 మన... శ్రీమతి నో క (జ ళ్ | ట్. 1 స 41 సత్తెనపల్లి (హా జ గళ సైదమ్మ 7 .. | ॥ వ [0 నూ! జీ సో ళ న అ |) బౌ ల్ ఆ య య షై రై సన క! ఆ టా . (స క. న ల [| | స స్తో . పం యే. గ పుగో 1 ,; జ. బొల్లోజు రామకృష్ణాచారి, భార్య ఓంకారమ్మ | | ణీ
| దాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు " స “భాషాప్రవీణ”, ఎమ్.ఏ.,పి.ఓ.ఎల్., ఎమ్.ఫిల్., పిహెచ్.డి రా వ్యు విశ్రాంత తెలుగు పండితులు వ. కవి, రచయిత, బాలసొహితీవేత్త వృత్తి; ఆధ్యాత్మిక, సాహిత్యసేవ జననం: 20-12-1952 తల్లిదండ్రులు: బెజ్జంకి అమృతమ్మ, కుమారస్వామి | పాఠశాల విద్య: వేమవరం, సూరేపల్లి, భట్టిప్రోలు (మం), గుంటూరు జిల్లా ॥ ళ కళాశాల విద్యః రేపల్లె ఆంధ్రా విశ్వవిద్యాలయం, న క్ట న్ని “గుంటూరు జిల్లా కవుల ఆధునిక గేయ కావ్యములు అనే అంశంపై సిద్ధాంత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు వ్యాసం సమర్పించి పిహెచ్‌డి పట్టమును పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం చరవాణి : 98485 62726 నుంచి పొందారు. 2 రాష్ట్ర ప్రభుత్వ ఉత్తను ఉపాధ్యాయ పురస్కారము ఈ ప్రహ్ల్హాదుడు- బాలల బొమ్మల కథ _ 7 8 సమతారావ అవార్డు బాలసాహిత్యంలో 7. వీరసావర్మర్ -బాలల బొమ్మల కథ 4 'బాలసాహిరీరత్న అవార్డు 8. కాసుబ్రహ్మానందరెడ్డి -బాలల బొమ్మల కథ ర్ ప్రలనాద్ది చరిత్ర క్థూసమాట్ 9. ఎత్తుకు పైఎత్తు -బాలల బొమ్మల కథ 4 “పల /
_ ఇ విశిష్ణ వసిస్ట సేవా పురస్కారము 16. తెలుగు భిద్ద మరియు మాళృత్రీ అమృతమ్మగారి తత్వాలు & 'మనుబ్రహ్మ' బిరుదు. 9, ఇందిరా ప్రియదర్శిని అవార్డు 1 పలనాటి స్వాతంత్ర్య సమరయోధులు 10, 'బాలసాహిత్య ఐంధు' పురస్కారము 2 పలనాటి గేయ కవిత 11 వివిధ సేవా సంస్థల ఉగాది పురస్మారాలు 8 గుర్రం మల్లయ్య చరిత్ర | 12. పౌరసన్మానాలు, పలనాటి వాసులచే 4, క్రలిసింహ కాశీపతి జీవిత చరిత్ర స
- తెలుగుధీర నీతి శతకము ఉఓ నాగార్జునసాగర్ చరిత్ర -. 2 పలనాటి క్విజ్ బుక్ ₹. గుంటూరు జిల్లా స్థానిక చరిత్రలు, పర్యాటక ప్రాంతాలు . 8 పురాణ కథలు. & బాలల కథలు-మంచిమి[త్రులు- ఉధూర్గటీశతకము (శాళ్చర్యం) 9. నీతి నేర్చిన కోతి . పోకూరి కాశీపళ్యవధానులు 10% బాలల గేయాలు - 11. నీతి శతకం -2
న సవన నయ చిరునామా: ఇం,నెం. 12-2-%, శ్రీనివసమహల్ వద్ద, శ్రీశైలం రోడ్డు, 16వ వార్డు, మాచర్ల (పోస్టు మండలం), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ 522 426 చరవాణి: 9848562726 తల్లిదండ్రులను, తల్లి భాషను మరువకండి- డాక్టర్ బెజ్జంకి
నన య్య...