Telugu Telugu vyakaranam (high school college vidyarthi upayukta) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/taelaugau-vayaaakaranamau-haaisakaulaukaaalaeejaii-vaidayaaaradhaulau-upayaoogaaaradhamau
Date: 2026-08-07 22:07
Chunks: 11


Book Overview

Book: Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)
Source: https://sundarayya.org/taelaugau-vayaaakaranamau-haaisakaulaukaaalaeejaii-vaidayaaaradhaulau-upayaoogaaaradhamau
Total OCR chunks analysed: 11


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 91%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • వచ్చు
  • చేయు
  • క్రియాజన్య
  • విశేషణము
  • సంధి
  • వాడు
  • విజయవాడ
  • మొదలు
  • వరకు
  • ఉన్న
  • చేరుట
  • చేరు
  • విశేషణములు
  • ఈశుడు
  • పరమైన
  • శ్రీ
  • కంభంపాటి
  • కృష్ణమూర్తి
  • సమాసములు
  • ఛందస్సు
  • సంధులు
  • వ్యాకరణ
  • విపులముగా
  • నేను
  • దీనిలో
  • హల్లులు
  • ద్రుత
  • నకారము
  • పదము
  • నన్‌

Per-Chunk Details

Chunk 1 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0001-0010.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 5835

OCR Issues:

  • ASCII junk on lines: [51, 121]

Key Terms:

  • వచ్చు
  • చేయు
  • క్రియాజన్య
  • విశేషణము
  • సంధి
  • వాడు
  • విజయవాడ
  • మొదలు
  • వరకు
  • ఉన్న
  • చేరుట
  • చేరు
  • విశేషణములు
  • ఈశుడు
  • పరమైన
  • శ్రీ
  • కంభంపాటి
  • కృష్ణమూర్తి
  • సమాసములు
  • ఛందస్సు
  • సంధులు
  • వ్యాకరణ
  • విపులముగా
  • నేను
  • దీనిలో
  • హల్లులు
  • ద్రుత
  • నకారము
  • పదము
  • నన్‌

Extractive Summary:

చేతన్‌, తోడన్‌, తోన్‌, కొజుకున్‌, కంటెన్‌, వలనన్‌, కిన్‌, కున్‌, లోన్‌, అందున్‌, నన్‌ మున్నోగునవి 17 కళలు (ద్రుత ్రకృతికములు కానివి చివర నకారము లేనివి డు, ము, వు, లు, కూర్చి, కై పట్టి, యొక్క 18 సంధి పూర్వపరస్వరంబులకు పరస్పరం బేకాదేశంబగుట 19 గుణము అ, ఏ ఓ,లు 2ం వృద్ది ఆ ఐ,బజొలు 21 అగమము క్రొత్త అక్షరము మిత్రునివలి వచ్చి చేరుట 22 _ అదేశము ఉన్న అక్షరమును కొట్టివేసి (క్రొత్త అఆవరము శత్రువువలె చేరుట “22. (క్రియాజన్య విశేషణములు - లేక - ధాతుజ విశేషణములు 1 _భూతకాలిక క్రియాజన్య విశేషణము వచ్చు+ ఇన వచ్చినవాడు చేసిన, తెలిసిన, చదివిన మొ 2 _ వర్తమానకాలిక క్రియాజన్య విశేషణము వచ్చుచున్‌ + ఉన్న - వచ్చుచున్న, చదువుచున్న, వ్రాయుచున్న మొ 3 _ భవిష్యత్కాలిక క్రియాజన్య విశేషణము రాన్‌ +*కల రాగల వాడు, చదువగల మొ 4 _ తద్ధర్మకాలిక క్రియాజన్య విశేషణము వచ్చు+ ఎడు వచ్చెడు వచ్చు + ఎడి వచ్చెడివాడు (ఎడి ఎడులు రాని రూపము) వచ్చువాడు, పోవువాడు మొ $ _ వ్యతిరేకర్ణాక క్రియాటిన్య విశేషణము - వచ్చు + అని రాని, చదువని తెలియని మొ ౧ సంస్కృత సంధులు _ అథ ఇ సవర్లదీర్హ సంధి సమమైన వర్షములలో దీర్హ్వమువచ్చు సంధి అని అర్హము అ ఆలు ఇ ఈలు, ఉ ఊలు, బు బులు (సమమైన) సవర్షములు సూత్రము -అ ఆ లకు అ అలు, ఇ ఈ లకు ఇ ఈలు, ఉ ఊ లకు ఉ ఊలు, బు బూలకు బు బూలు పరమైనపుడు వాటి దీర్హము ఏకాదేశమగును [ = గిరీంద్రము పార్వతీ +- ఈశుడు పార్వతీశుడు సు+ ఉక్తి సూక్తి భాను - ఉదయము భానూదయము మృదు + ఊరువు మృదూరువు పితృ్స+ బుణము పిత్వహిము సాధు + ఉచితము సాధూచితము వధూ + ఉన్నతి వధూన్నతి మాతృ + బుణము మాత్తూము గుణసంధి సూత్రము = అకార, అకారములకు ఇ ఈలు పరమైన ఎకారమును, ఉ ఊ లు పరమైన ఓకారనమును, బుకారము పరమైన ' అర్‌ "ను ఏకాదేశమగును వివరణము - రెండు పదములకు సంధి అగును కదా అందులో మొదటి పదము చివర అ ఆ లుండి, రెండవపదము మొదట పైండాడవాయజయజజకట[్ట టా.


Chunk 2 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7239

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సంధి
  • పదము
  • సూత్రము
  • మొదటి
  • చివర
  • వచ్చును
  • రెండవ
  • పరమైన
  • ఉన్న
  • మొదట
  • పరమైనచో
  • అమ్మ
  • ఈశుడు
  • జగత్‌
  • విసర్గకు
  • పరమగునపుడు
  • ఉకారము
  • తత్‌
  • అచ్చు
  • అగును
  • వివరణము
  • అనునాసిక
  • మయము
  • ఉకార
  • ఐశ్వర్యము
  • కాని
  • ఆదేశమగును
  • అనగా
  • ఇచ్చు
  • నిత్యముగా

Extractive Summary:

ఇ ఈ లున్న ఆ రెంటిని కొట్టివేసి (వాటి రెంటి స్థానమున) ఏకారము వచ్చును అట్టు మొదటి పదము చివర అ ఆ లకు రెండవ పదము మొదటి అక్షరము ఉ ఊ లైన ఓకారము వచ్చును మొదటి పదము చివరనున్న అ ఆ లకు రెండవ పదము మొదట బుకారమున్నచో ' అర్‌ * వచ్చును ఉదా - భూతల + ఈశుడు - భూతలేశుడు వృద్ది సంధి సూభట్రము -అ ఆ లకు ఏ ఐ లు పరమైన ఐకారమును, ఓ జా లు పరమైన బాకారమును ఏకాదేశము అగును వివరణము = వపూర్వపదము చివర ఉన్న అ, ఆ లకు రెండవ ఉదా -దిక్‌ + మండలము దిజ్మండలమలు దిక్‌ + నాగుడు దిబ్నగుడు దిక్‌ + మాత్రము దిజ్యాత్రము మృట్‌ + మయము మృణ్మయము జగత్‌ + నాటకము జగన్నాటకము అప+ మయము అమ్మయము జగత్‌ + నాయకుడు జగన్నాయకుడు స్పురత్‌ + మాధురి స్ఫురన్మాధురి భవత్‌ + మఖము భవన్మఖము వాక్‌ + మయము వాజ్మయము విసర్ష సంధి 1 సూత్రము అకార పూర్వకమైన విసర్గకు అ య, హ, ర్క ల వ వర్గతృతీయ, చతుర్హ పంచమాక్షరములు పరమగునపుడు ఉకార మాదేశమగును వివరణ విసర్గ మొదటి పదము చివర వచ్చినపుడు దానికి పూర్వమందు అకారమున్న యెడల ( క, మః, ఇత్యాది) రెండవ పదము మొదట అ, గ, ఘ, జ, ర్చుుడ ఢ, దధ న బి భమ య, రృ అ, వ హహ అను అక్షరములున్న యెడల ఆ విసర్గ ఉకారమగును కాగా అది వెనుకనున్న అకారముతో కలిసి ( అ+*ఉ ఓ) ఓగా మారును ఉదా - మనః+ గమనము మనోగమనము తప + జయము తపోజయము శిర + మణి శిరోమణి శిర + వేదన శిరోవేదన


Chunk 3 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8061

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సూత్రము
  • సంధి
  • వివరణము
  • పదము
  • అచ్చు
  • చివర
  • మొదటి
  • అతడు
  • మీది
  • ద్రుతమునకు
  • శబ్దము
  • ఉన్న
  • వికల్పముగానగును
  • ద్రుత
  • పరమైనపుడు
  • తాను
  • తలంబ్రాలు
  • కర్మధారయ
  • సమాసములో
  • పరమగునపుడు
  • వివరణను
  • పరుషములకు
  • వాడు
  • విభాషనగు
  • నకారము
  • వచ్చెను
  • వచ్చును
  • మున్నగు
  • నిడు
  • పదములకు

Extractive Summary:

3 _ వికల్పముగా వచ్చుట మేన + అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు మేన + అత్త మేనత్త, మేనయత్త పుట్టీన + ఇల్లు = పుట్టినిల్లు, పుట్టేనయిల్లు చూడక + యుండెను - చూడకుండెను, చూడక యుండెను 4 _ వికృత రూపమువచ్చుట తమల + అకు - తమలపాకు ఒక + ఒక ఒకానొక ఇకారసంధి 1 సూత్రము - ఏమ్యాదుల ఇకరమునకు సంధి వికల్పము వివరణను - ఏమి, ఏది, ఏవి, అది, ఇది, ఇవి, కిన్‌ - వీటికి చివర ఉన్న (హ్రస్వ ఇకారమునకు అచ్చుపరమైనచో సంధి వికల్పముగానగును సంధి రాని పక్షమున యడాగమము నగును ఏమి + అంటివి = ఏమంటివి, ఏమి యంటివి ఏది + ఉన్నది = ఏదున్నది, ఏది యున్నది ఏవి + ఇవి - ఏవివి, ఏవి యివి ఇది + ఎవరిది = ఇదెవరిది, ఏది యవరిది వానికిన్‌ + ఇచ్చితివి వానికిచ్చితివి, వానికి నిచ్చితివి 2 సూథ్రము = (క్రియా పదములందిత్తునకు సంధి వికలృ్పము వివరణము. వెళ్ళిరపుడు, వెళ్ళిరి యపుడు చెప్పేతిమి + అది - వెప్పితిమది, చెప్పితిమి యది ః/ వ శ - కకారము మీది అచ్చు దాని తర్వాత ఉన్న అకరములన్నియు పోవును వాటి స్థానమున అదంతంబయిన = అకారాంతమైన - ద్విరుక్తటకారము = * ట్టు' ఆదేశమగును కడ + కడ = కట్టుకడ చివర + చివర = చిట్టుచివర మొదలు'+ మొదలు = మొట్టుమొదలు తుద+ తుద = తుట్టతుద కొన+ కొన=కొ ట్టుక్‌, న మధ్యాహ్నము + మధ్యాహ్నము - మజ్టుమధ్యాహ్నము తాలి+ తొలి = తొట్టతాలి పుంప్వాదేశ సంధి సూత్రము - కర్మధారయంబులందు మువర్షమునకు 'పవు, ౦0పు' నున్న “ము?


Chunk 4 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0031-0040.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 8443

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • యొక్క
  • సూత్రము
  • వచ్చును
  • వివరణము
  • క్రొత్త
  • తనము
  • మీది
  • హల్లునకు
  • పరమైనపుడు
  • సంధి
  • మొదటి
  • ప్రాంత
  • మూడు
  • సమాసములో
  • పరుషములు
  • నుగాగమము
  • రూపము
  • పదము
  • హల్లు
  • చూపు
  • సరళములు
  • ప్రత్యయము
  • దానికి
  • విభక్తి
  • శేషంబునకు
  • లేంత
  • కొత్త
  • భయము
  • స్రీ
  • పుంపులకును

Extractive Summary:

మీది వర్షములకు తొలియచ్చు ప్రా లే పూ వరకు ఉన్న ఆ, ఏ, ఊ, కారములు ఆపై నున్న అక్షరములు ఎన్ని ఉన్నను లోపించును అప్పుడు ఆ పదమును ప్రా లే పూ అని మిఫలును ఆపైన 2వ సూత్రముచే లుప్త శేషంబునకు లోపించగా మిగిలిన దానికి పరుషములు కచటతపలు, పరమైనచో నుగాగమమ గును నకారము రాగానే ద్రుతకార్యమైన బిందు, సంశ్లేషలు వచ్చును నయా 1 సూత్రము -ఆ, ఈ, ఏ లు (త్రికమనబడు పూర్వవదమైన, పరపదము మొదట అసంయుక్త హల్లు, ఊప్మరేఫేతరము = * శషససహర' కార తక్కిన హల్లు ఉన్నచో దానికి ద్విత్వము వచ్చును అట్టి ద్విరుక్తమైన హల్లు పరమైనపుడు ఆచ్చికమైన = అచ్చ తెనుగుదైన పదములోని దీర్హమునకు హ్రస్వమగును ఆ + కాలము రెండవ సూత్రముచే- ఆ+క్కాలము-3 వ సూత్రముచే 'ఆ'* ్రస్వము కాగా అక్కాలము ఇళ్లు ఆ+ చోటు అచ్చోటు ఈ + కాంత - ఇక్కాంత -ఈ + కాలము ఇక్కాలము ఆ + భంగి - అబ్బంగి ఈ+ ధరణి ఇద్దరణి ఈ + ఎడ - ఇక్కడ సంధిలేనిచోట యడాగమము రాగా ఈ+యెడ కాగా 3౩ వ నూత్రముచే - ఇయ్యెడ ఏ + అది ఎయ్యది ఈ + అవి ఇయ్యవి ఆ + అశ్వము అయ్యశ్యము ఊపష్మరేఫలు పరమైనపుడు రూపము రాదు ఆ+ శరము - ఆ శరము ఆ + షణ్ముఖుడు అ షణ్ముఖుడు అఆ+ సరసము ఆఅ సరసము ఆ + హయము- ఆ హయము ఆ + రాముడు ఆ రాముడు 2 సూత్రము - సమానాధికరణంబగు నుత్తరపదంబు పదంబగున పుడు మూడు శబ్దము డు వర్షంబునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు


Chunk 5 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0041-0050.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 7952

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • యొక్క
  • తత్పురుష
  • సమాసము
  • విభక్తిలో
  • ఉండును
  • పదము
  • పూర్వపదము
  • రకములు
  • కానిది
  • సంస్కృత
  • సమాసములు
  • ఉత్తర
  • ఇందు
  • ఇందులో
  • సాయము
  • కరుణ
  • త్రోవ
  • పాము
  • వేము
  • కనుము
  • చేను
  • విభక్తి
  • కాని
  • కిన్‌
  • పదములను
  • బట్టి
  • పదముల
  • రాజభటుడు
  • తెనుగు
  • పదమును

Extractive Summary:

మా (యొక్క) చెలిమి- మా + చెలిమి - మా చెలిమి మన (యొక్క) సాయము = మన + సాయము మనదు సాయము తన (యొక్క) రూపము- తన+ రూపము తనదు రూపము తమ (యొక్క) కరుణ తమ+ కరుణ - తమదు కరుణ తన (యొక్క) త్రోవ= తన + త్రోవ తనదు త్రోవ నా (యొక్క) నేర్పు- నా+ నేర్చు నాదు నేర్చు పబ్బవర్థాదేశ సంధి సూత్రము - కొండొకచో సమాసంబులందు నామా $దికనుమవ్వూ దుల'ము' వర్షములకు పబజ్బవర్షంబులగు వివరణము - సమాసములలో నాము, పాము, (ప్రేము, వేము, ఎమ్ము - అను పదములు పూర్వపదములైన - వాటి ' ము” వర్లములకు ఖండ బిందు పూర్వక పవర్షము (0పును, కనుము, జనుము, మినుము, ఉడుము, ఎనుము, అను పదములలోని ' ము” వర్షములచే 'ప* వర్షము నాదేశమగును కనుము + పులు కనుపపులు (కనుపులుకల గడ్డి దర్భ) జనుము + చేను - జనుపచేను వేము + చెట్టు య వేంపచెట్టు జాపవిభక్తిక సంధి క్షే నూత్రము = ఇటి తివర్గము లౌప విభక్తికములు 2 సూత్రము = విభక్తి కాని నమౌసము కాని పరమైనపుడు ఆగమ, ఆదేశాత్మకముగా ఇటి తివర్గములు వచ్చును కాలు + దెబ్బ కాలిదెబ్బ గోరుతో గోటితో నోరు+ మట నోటిమాట కన్ను + బాధ - కంటిబాధ పల్లు ఈ మెప్పి ౬ పంటిమెప్పి ఊరు + కిన్‌ ఊంరికిన్‌ గోయి + మీద - గోతిమీద నూయి+ నీరు నూతినీరు రోకలి + పోటు రోకటిపోటు మిన్ను + మీద మింటిమీద ఇల్లు + పన్ను ఇంటిపన్ను గొడ్డలి - పెట్టు గొడ్డంటి పెట్టు త్రాడు + కట్టు.


Chunk 6 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0051-0060.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 7326

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సమాసము
  • కలవాడు
  • ఇందు
  • కానిది
  • కర్మధారయ
  • పదము
  • రెండు
  • విశేషణ
  • పూర్వపదము
  • కన్నులు
  • ఉన్న
  • లేనివాడు
  • ఉత్తర
  • ఉండును
  • కాలము
  • యుండును
  • వంటి
  • కలది
  • గణములు
  • ధర్మము
  • కర్మధారయము
  • ఉపమాన
  • పూర్వ
  • విశేషణము
  • పూర్వపదముగాను
  • ముఖము
  • లేదా
  • దిక్కులు
  • అయిదు
  • రాముడు

Extractive Summary:

అధర్మము న+ ధర్మము - ధర్మము కానిది అచంచలము - న + చంచలము = చంచలము కానిది అనృతము న+ బుతము = సత్యము కానిది అనిష్టము న + ఇష్టము ఇష్టము కానిది అశుచి న+ శుచి- శుచి కానిది అనుచితము - న+ ఉచితము ఉచితము కానిది అనవసరము న+ అవసరము అవసరము కానిది అనుదాత్తము - న + ఉదాత్తము = ఉదాత్తము కానిది అవధ్యుడు న+ వధ్యుడు వధ్యుడు కానివాడు 2 కర్మధారయ సమాసము __ విశేషణ విశేష్యముల సమాసము కర్మధారయము 1 విశేషణ పూర్వపద కర్మధారయము, 2 విశేషణ ఉత్తర పదము, 3 విశేషణోభయపదము, 4 ఉపమాన పూర్వపదము, 5 ఉపమానోత్తర పదము, 6 సంభావనా పూర్వపదము, 7 అవధా రణా పూర్వపదము 1 విశేషణ పూర్వ పద కర్మధారయ సమాసము ఇందులో విశేషణము పూర్వపదముగాను, విశేష్యము ఉత్తర పదముగాను ఉండును సు వ. 6 రూపక సమాసము లేదా అవధారణా పూర పద కర్మధారయ సమాసము - ఇందు రూపకాలంకారము వ్యక్తమగును కాన దీనికి రూపక సమాసమనియు పేరు 'అనెడు' అను పదముతో పోలిక కలిగిన రెండు వస్తువులకు భేదము చెప్పబడును గొనకళాసంపద గానకళయనెడు సంపద శైవసంవిత్కాసారము శైవవిజ్ఞానమనెడు కాసారము తురంగమతరంగములు తురంగములనెడు తరంగములు "సైనిక మత్స్యములు సైనికులనెడు మత్స్యములు ముఖచంద్రుడు - ముఖమనెడు చంద్రుడు రాజసింహము రాజనెడు సింహము కుమారగజము కుమారుడనెడు గజము నంసారసాగరము - సంసారమనెడు సాగరము విద్యాధనము విద్యయను ధనము అజ్జానాంధకారము అజ్ఞానమను అంధకారము విజ్ఞానదీపిక - విజ్ఞానమును దీపము 7, సంభావనా పూర్వపద కర్మధారయము - దీనిలో పూర్వపదము సంజ్ఞానామవాచకమును, ఉత్తరప చము జాతి నామవాచకమును అయి యుండును పూర్వపదము "పేరు అని యర్హము రమౌారమణి--- రమయనెడి రనుణి ద్వారకాపురి--- ద్వారకయను పురి 'రైవతకా(ద్రి--- రైవతకమను అద్రి న (ఛే ! క్షే ఉతృలమాల దీనిలో భ, ర, న భు భ, ర, ల గ గణములుండును వీటిలో యతి యని యుండును యతి అనగా


Chunk 7 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0061-0070.txt

OCR Score: 85% Telugu coverage
Characters: 6410

OCR Issues:

  • ASCII junk on lines: [5, 14, 33, 35, 37]...

Key Terms:

  • ప్రాస
  • ౪౮1౮
  • గణములు
  • అక్షరము
  • లక్షణము
  • ౪౮౪౮
  • యున్నది
  • లేదా
  • అక్షరముల
  • నియమము
  • కలదు
  • ౮౮౪౮
  • మకుటముతో
  • నియమమున్నది
  • నియమ
  • మున్నది
  • రాజమ
  • కును
  • ౪౮11
  • రాజిత
  • వీటి
  • గణము
  • గురువు
  • విను
  • ఇందులో
  • లవణము
  • మొదటి
  • గురువును
  • గాని
  • ఉండును

Extractive Summary:

“స్క భ, ర, న మ, య, వ” గణములు 14 వ అక్షరము లేదా 13 అక్షరముల మీద యతి ప్రాస నియమము కలదు స భ ర న మ య లగ 110 ౪౮|| ౪౮౪౮ 11 అఆ౮౪౮౪ [1౪౮౮౪౮ [16 ఇవియే నున్‌సత తంబునా యెడగ రంబిష్టం బులైయుం బా 110 ౪౮11 ౪61౪6 [111 ౪౮౪౮౪౮ 1౮౮౪౮ [1౪ యామభూ దేవకు లాభిత ర్పణమ హీయ ఫ్రీ తియున్‌భా రత 1106 ౪౮|| ౪౪౮ 11 అఆ౮౪౮ [1౪౮౮ 1౪ శ్రవణా సక్తియు భార్యతీ పతిప దాబ్బధ్యా నపూజా మహో 110 ౪౮1 ౪౮1౮ 111 ౮౮౪౮ [1౪౮౪౮ 1౮6౮ చృవమున్‌ సంతత _ దానశీ లతయ శాశ్వత్సా ధుసాంగత్యమున్‌ ఉత్పలమాల, చంపకమాలలు, శార్ల్జూల మత్తేభములు మొదటి అక్షరమును - 1 గురువును 2 అఘువులుగా గాని, 2 లఘువులను 1 గురువుగా గాని మార్చిన- తక్కిన పాదమంతము ఒకే రకముగా ఉండును అందుచేతనే శతకములలో ఒకే మకుటముతో రెండు రకముల వృత్తములను వాడినారు ““ భద్రగిరి దాశరధీ కరుణా పయోనిధీ':” అన్న మకుటముతో ఉత్సలమాల, చంపకమాలలను దాశరధీ శతకమునను, “ (శ్రీకాళహస్తీ శ్వరా*” అన్న మకుటముతో శార్డూల, మత్తేభములను ,శ్రీ,కాళహస్తీశ్వర శతకములోను వాడియున్నారు [| భు ఆ జ న జ స య లగ 1౮ 10 1౪6౪ 116 1969౪8 1౮౪ సుధీమ ధురవా కుధాసు ముఖనా గమాంబా సుతా 1౮|| 11606 1061 11౪8౪ 1౪06౪6 16౮ మధుప్ర సవసా యకస్మ యనిరా మరమ్యా కృతీ 1౮1 116 16! మ ర భ న య ౮౮౪౮ అఈఆ౮!


Chunk 8 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0071-0080.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 6092

OCR Issues:

  • ASCII junk on lines: [37, 61, 111, 189, 248]...

Key Terms:

  • అక్షరము
  • లక్షణము
  • ఇందు
  • ప్రాస
  • గణములు
  • మొదటి
  • గణములుండును
  • ఉండును
  • ఇంద్రగణములు
  • గణము
  • 1౪౮౮౪
  • సూర్యగణము
  • గాని
  • ఆటవెలది
  • తేటగీతి
  • ౪౮1౪౮
  • ననమయయ
  • నియమము
  • కలదు
  • 1౮౪౮
  • ఆ౮౪౮౪౮
  • విరాజిత
  • రాజా
  • నురరాజ
  • ఇంద్ర
  • పద్యములలో
  • కాని
  • పద్యము
  • ఇందులో
  • సూర్యగణములు

Extractive Summary:

దీనిలో- న భ ర స జ జ గ గణములు 2వ అక్షరము యతి న ళ్‌ ర స కా గ ౮ ౮౮ ౮ ౮ ౮ ౮ అనల తేజులు దీర్షదే హులునై నయట్లీ ననూజా రన్‌ ౮ ౮ 6 ౮౪ ౪౮ ౧౮ ౮ వినుత సత్తుల గోఆగ డ్రువవే వుతంగ డఊవేడ తో ల ౪ 424 +ఆ ౪ 9౮ వినత _ గోరెను పుద్హులన్‌ భ్లుజవీ ల్యవ్టంతు లన్ద్వారి కం ౮ ౮౮ ౮ క ౮ ౮ స ఇ -టెనుబ లాధికు శైనవా రిగజీం "దవిరూ అనిద్ద ఉన్‌ పంచచామర లక్షణము - జరల్డరల్సగంబు గూడి సన్నుతిన్‌ రచింపగా పరాజితారిధీర"విర పంచచామంంబగున ఇందు- జ ర జ ర జగ --- గణములుండును 10 వ అక్షరయి యతి ౮ ౮౮ ౮ ౮౮ ౮ పలాళా డాసింరా జపళశ్ళా నోరినో రికీ ౮ ౮ 6 ౮ ౮౮ ౮ వాలాన బెన్‌ బలా నఠక వోవని వుదాచి త్తె కా నడకన నళ. గణములురడును.. 9 9 9- అషరములమీది మూడు యళతు లుండును భ జ స వ్ల ళ్‌ ౮|| 10౮| 1౪ 11 ౮|| అన్నగ ముప్పెైజ రరప న్నగప తిస్టుభ జ న న భ య 1౮|| 10 11 ౮|| 1౮౮ అనన్నె గసికో టతుద లిన్నోెగ్‌ డుకొనుల్‌ క. ఇందు నాళ్లు .పాదములందును - 1 సూర్యగణము 2 ఇం[ద్రగణములు 2 సూరగణములు ఉండును 4వ గణము.మొదటి అతరము.యతి/ గల త నల గల గల శ ౮౮ ౮ ౮] ౮ సర్వ తీర్దాఖి గమనంబు “నర్వ వేద న నగ ర న వు ౮ ఈ౪ ల నమధి గమమున త్యయుతో నరియు గావ న త భ గల తల ౮౪౮ ౮౪౮ 0 ౮ యెజుగు మెల్టధ ర్మంబుల ఇశకెందు బెద్ద వాావాజవవాజడాయయ్య్ట్ట్టిుుాాలా


Chunk 9 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0081-0090.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 6173

OCR Issues:

  • ASCII junk on lines: [2, 5, 9, 15, 18]...

Key Terms:

  • ఇందు
  • గణములు
  • ప్రాసము
  • రెండు
  • గణము
  • ప్రాన
  • ప్రాసస్టానమున
  • మొదటి
  • ఇంద్ర
  • తిరిగి
  • వాడబడినది
  • మాకు
  • కందము
  • లక్షణము
  • పాదముల
  • జగణము
  • అక్షరము
  • నియమము
  • సూర్యగణము
  • అంత్య
  • లేమా
  • కరములు
  • ముక్తపద
  • అందు
  • కాని
  • చివర
  • పాదమున
  • గురువున్నది
  • లేదు
  • ద్విపద

Extractive Summary:

హయమేధ రాజనూ యములన బేర్వడ్డ నగ ర న గల 1116 క . వ గణాది ఇట్టు పాదమున మూడు యతులుండును నల ర ర న 1111 ౮|౪౮ ౮1౮ 111 అనవర తవ్రతా మానఖే దమున | నగ సల 1116 [111 [ఆ ౪౮[ ల నతికృశం బగుచున్న యంగంబు నందు ప్రగ్విణీవృత్త లక్షణము - వాగ్యభూవల్ల భావార్డిరేఫావళుల్‌ 'స్రగ్విణీ వృత్త విశ్రాంతి యారింటిపై ఇందు 4 తగణములుండును 7వ అతరము యతి ర ర ర ర ఆ1 6 క ౪1౮ ౪౮16] రామమాం బాసుతా రాజని ద్యాధరా ఆ!


Chunk 10 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 9165

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అనగా
  • చెప్పిన
  • ఇందు
  • రాజా
  • కాని
  • సామాన్యముచే
  • చంద్రుడు
  • రాజు
  • వాడు
  • విరోధము
  • విశేషమును
  • ఉన్నది
  • శ్రీ
  • ఉన్న
  • రెండు
  • కల్పవృక్షము
  • అతిశయోక్తి
  • సమాధానము
  • సామాన్యమును
  • పదములు
  • కొన్ని
  • వచ్చినవి
  • చెప్పబడినది
  • మరొక
  • ఉన్నవి
  • ధర్మము
  • ముఖము
  • దానిని
  • అనబడును
  • కాదు

Extractive Summary:

దినిలో దే జ, ర అను నక్షరము మూడుసార్లు వచ్చినవి ఆ రీతిగా ఒక్కొక్క బంధమున కొక్కొక్కరీతి చెప్పబడినది దేనితో పోల్చుచున్నారో అది అ(ప్రకృతము వలె ఉపమానవాచకము వలె, న్యోలె అట్టు, లాగు - ఇట్టి పదములు వాచకపదములు అనందము నిచ్చుట - సామాన్య ధర్మము సమానమైన ధర్మము దీనిని బట్టియే పోలిక చెప్పబడినది ఇట్లు ఉపమ చెప్పిన ప్రతిచోట ఈ నాల్లు ధర్మములును ఉండును పరీక్షలో వీటిని తప్పక వ్రాయవలెను ఉత్ర్రేవాలంకారము - ఉ(్ర్రేక అనగా ఊహ, సామ్య ధర్మములచే ఒక విధముగ్యాఉన్న దానిని మరొక విధముగా ఊహించుట ఉద్రేక అనబడును ఉదా రాజూ! దానముకన్న గొప్ప కనున ఆ కల్పవృక్షము సిగ్గుపడి భూలోకమున ఉండలేక స్వర్గమునకు పోయి దాగినది అను భావముతో నిజముగా స్వర్గమున ఉన్నదానికి ఈ కారణమున ఉన్నట్టూహించుట ఉగ్రేషతయగును ఉదా 2 రాజా!


Chunk 11 — Telugu-vyakaranam-(high-school-college-vidyarthi-upayukta)_pages0101-0102.txt

OCR Score: 83% Telugu coverage
Characters: 637

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • 8-౦0
  • త్తం
  • లాడ్‌
  • భజ్రుహాంిమభాపితములు
  • నంశ్హ్రుతాం్య్ర
  • ద్రతాత్చర్ధములత్తో
  • నసుమతీిశమవరము
  • తీతా
  • అాయ్య
  • తాన్ని
  • వేమనశతనము
  • తూశాక్టర్థయతశ-
  • శ్రీకుష్ణశతకయు
  • ఉఈ-ంం
  • దడొశరభీ
  • శతకము
  • ఖాన్కర
  • జీకాళవాప్తిశ్వరశతకము
  • నరశింహాశతకముం
  • తాఆుగునియుంటుదు్రు
  • కూభ్లువొటిరాము
  • తెలుగువ్యాతరరణము
  • గెల్తస్తవమో
  • గజేంద్రయ్యోళ్టయు
  • బత్మైపాతర
  • డుత్లిణ
  • రడగ్చారియు
  • టూతాత్సర్చంతో
  • 8-౦౦
  • భంద్రుర

Extractive Summary:

గ ఎ త్తం స [అల కి భా లాడ్‌ క ౮ వ నా శు భజ్రుహాంిమభాపితములు 25-00 (నంశ్హ్రుతాం్య్ర వ ద్రతాత్చర్ధములత్తో నసుమతీిశమవరము త 00 (తీతా అాయ్య లయం తాన్ని వేమనశతనము తూశాక్టర్థయతశ- 00 శ్రీకుష్ణశతకయు +, ఉఈ-ంం దడొశరభీ శతకము 99 6-0 ఖాన్కర శత కము 39 6-00 జీకాళవాప్తిశ్వరశతకము * 8-00 * నరశింహాశతకముం ౩9 8-౦0 తాఆుగునియుంటుదు్రు కూభ్లువొటిరాము 15 - తెలుగువ్యాతరరణము గెల్తస్తవమో 0.00 గజేంద్రయ్యోళ్టయు. డుత్లిణ రడగ్చారియు టూతాత్సర్చంతో 8-౦౦) * శతి భంద్రుర జఅన్నయనూరి 15-00 -._ పలావ్‌ తుర్లావంఉకాలు మ 20-00 మోకు కావలసిన పుస్తకములవిల $4.పంపితే పోస్టు ఖర్జులకు ౪.22 పెట్టి మంపుతాము.