Telugu Telugu Marugulu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Telugu-Marugulu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/taelaugau-maragaulau
Date: 2026-08-07 22:10
Chunks: 8
Book Overview
Book: Telugu-Marugulu
Source: https://sundarayya.org/taelaugau-maragaulau
Total OCR chunks analysed: 8
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- తెలుగు
- గోష్టి
- అంధక
- హైదరాబాదు
- సాంస్కృతిక
- ఆంధక
- ఎన్
- యన్
- తెఎగు
- పాచీన
- కాలమున
- చర్చాసంహిత
- చీమకుర్తి
- శేషగిరిరావు
- సభ్యులు
- థ్రీ
- కృష్ణమూర్తి
- ర్తి
- వెంక
- శర్మ
- రామనగర్
- “తెలుగు
- పద్మావతీ
- చర్మితలో
- విషయ
- గోన్టి
- కృషి
- లేదు
- పదము
- కృష్
Per-Chunk Details
Chunk 1 — Telugu-Marugulu_pages0001-0010.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 7171
OCR Issues:
- ASCII junk on lines: [64, 66, 146, 203, 213]
Key Terms:
- తెలుగు
- గోష్టి
- అంధక
- హైదరాబాదు
- సాంస్కృతిక
- ఆంధక
- ఎన్
- యన్
- తెఎగు
- పాచీన
- కాలమున
- చర్చాసంహిత
- చీమకుర్తి
- శేషగిరిరావు
- సభ్యులు
- థ్రీ
- కృష్ణమూర్తి
- ర్తి
- వెంక
- శర్మ
- రామనగర్
- “తెలుగు
- పద్మావతీ
- చర్మితలో
- విషయ
- గోన్టి
- కృషి
- లేదు
- పదము
- కృష్
Extractive Summary:
కమ స య న లు స్ న లం లన న ల న... వ రం ర సం డక, న య టా స నం న చా, న సస షి. 0 కరత స లస వ స యనణత న కన గ గ్ న పు న స. న్తీ ను మస మ ల న లే పాం... ర ను వ.
Chunk 2 — Telugu-Marugulu_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12562
OCR Issues:
- ASCII junk on lines: [172, 176]
Key Terms:
- పదము
- తెలుగు
- అర్థము
- అనునది
- దాని
- రేనాటి
- ఎహువుల
- పదపు
- కాలమున
- అనియే
- కాసనమున
- కాని
- తెలుగుదేశమున
- కొందరు
- లేదా
- తొలుత
- వారు
- సంస్కృత
- కననగు
- చున్నది
- వికృతి
- చెందిన
- కాసన
- అర్థమును
- శాసన
- అట్టి
- అనగా
- అనియు
- కొన్ని
- నాడు
Extractive Summary:
నది ఆర్వెల పదము తెలుగు దేశమున “నాడు అ ఏర్పాటు తొలిపల్లవులకు పూర్వముననే జరిగియుండుననుటకు చార్మిత కాధా రములు కలవ (ప్రాత శాసనములు ఈ నాడులను రట్టమ.లని ేర్కొనినవి ఆ కాసనములలో కమ్మ రట్టపు |పసక్తి కలదు తొలిపల్లివుల కాసనములలో ముండ రాష్ట్రిపు వస _క్రికలదు నాడులకు ఏర్పడిన ఆ పేరలలో కొన్నింటి వ్యుత్పత్త్యర్థములను వివరించుఓయే అసాధ్యము నతవాడి (నాతవాడిి మొదలగునవి అట్టివియే ఇక ఆ నాడుల పేరుల చివర ఒక సంఖ్య కొన్నింట కననగుచున్నది. తెలుగు భాషలోని శాసనములందెల్ల - తెలియవచ్చినంత వరకు-(పావీన తమమగు కలమళ్ళ కాననమున ఎ ఇ 2౦౫ 22 25% ఈ పదము తొలుతగ కన్ప్సట్టుచున్నది అది రేనాటి చోళ [(వభువగు ధనంజయుడు ఇచ్చిన శాసనము తరువాతి కాలపు రేనాటి చోళలలో కొందరి కాసననములందును కొలది మార్పులతో ఈ పదము కనడుచున్నది శాసన పరిష్క ర్తలలో కొందరు ఇదియొక రేనాటి చోళ్ళపభుని పేరనిరి ఒక పరిష్కర్త అది ఒక రాజబీరుద మనెను కాని ఆ బీరుదపు అర్థమేమియో తఆలుపలేదు. శే0 తెలుగు మణుగుల ఎహువుల (ఎహువల ఎహావ్పళ ఎహువుళ) = దవ్వ కుల కాలమున ఆఅతివి స్పృతముగ పూజలను పొందిన ఒకదేవుని నామము ఆ "పేరును ఇఇ్వుకు వంశపు 1(పభువులలో కొందరు తమ నామములందు అంతర్భాగము చేసికొనిరి ఉ ఎహువుఎ చాతమూల ఏలి ఎహువుల చాసంనక కి శ ర59డవ మూడవ శతాబ్దములలో తెలుగుదేశమున అత లిక్ భాగమును పాలించిన ఇష్యాకు రాజవంశమున మూడవ తరముఐాడు వాబస్టీప్పుత ఎహువుల చాతమూఎుడు ఏ ఇ ఇని పు 29 ఈ ఎహువులయే కొలది మార్ప్చులతో-ఎహువల ఎహవుళ ఎపువుళ అను వికృతులుగ-ఆ ఇవ్వాకుం జుల ఇతర శాసనములందు కననగుచున్నది సంస్కృత ,ప్రాకృతములకు చెందకి దేశ్మపజలందు వ్యాప్తిలో ఉన్న ఒకి దేశీయ నామమునకు (బాహ్మీలిఎలో లిఖితరూపము కల్పించుఎలో ఏర్పడిన వికృతు లుగ వానిని భాఎంపవచ్చును ఈ ఎహువుల పదపు ఆర్థమును (గహించుటలో మనకు సాయపడు వేరొక పదము ఇక్వాాకుల కాసనములందొకచోట కలదు ఆది ఏరి ఎహువుల దాసంనక అను పదము (ఎఇ ఇననాపు ౧) ఇష్యుకు కుటుంబమునకు చెందిన ఒక రాకుమారుని శీరడి ఏలి ఎహువుల దాసుడు అని దాని అర్జమనుట సుస్పష్టము ఆ కాలమున వీలి ఎపహువు లను దేవీ దేవమూర్తుల పూజ దేశమున వ్యాప్తి యందుండెనని భావించవచ్చును ఈ ఎహువుల పదము తరువాతి కాలమున పొందిన పలు మార్పులను గురించిగాని ఆ పదపు వ్యుత్పత్తిని గురించిగాని తెలిసి కొనుటకు ఆధారములు ప్రస్తుతిమున లభించుటలేదు అయినను ఇత్వాాకుల రాజధాని యగు విజయపురి (నేటి నాగార్జునసాగర్స్కొ 1పాంతమున పూజలను పొందుచున్న “వలేశ్వరుని సేదన ఎహ వుల పదము గర్భితమై ఉన్నదని భావింపవచ్చును
Chunk 3 — Telugu-Marugulu_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 12287
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కలదు
- పదము
- దేవుని
- లేదా
- కొండ
- అర్థము
- తెలుగు
- దానిని
- అనునది
- కొన్ని
- పదమునకు
- దేశమున
- కురున్
- దానికి
- కొడబలి
- అందువలన
- సంస్కృత
- పదాలు
- కావున
- కాని
- కొటియ
- కాట్టు
- పదమును
- తొలి
- మును
- నుండి
- కాదు
- దీనికి
- నామమును
- చున్నది
Extractive Summary:
ననియు థావింపవలసియున్నడి కొండ విపణి వర్తక స్థావరము తెలుగు దేశమున పశ్చిమ గొదావరి జిలాయందలి పెను గొండవంటి [గామమల నామములలో చివరన కొండ అను పేఠు న్నను ఆ పరిసరములందు కొండలు ఏవియు కనబడవు ఈ 'పెన్స గొండియు శాసనస్థపదమే (సౌఇఖఇ1+ నాం 7) సమీపమున కొండ ఎట్టి'యు లేనపుడు ఆ [గామముల పేరుల చివరన కొండ ప్ర విధముగి తావు కల్పించుకొన్నది ఈ చర్చా సందర్భమున అట్టి వేయగు ఉప్పుగొండూరు మొదలగునవియు (పసకికి వచ్చినవి ఈ కొండ అనునది కొను ((గహించు అను ధాతువు నుండి రూపొందినదని గోష్టి నిర్ణయించినది అందువలన ఎను తేలుగు మజుగులు నాగార్జున కొండ [(తవ్వకములలో లభించిన ఇజ్వాకు రాజుల శాసనములను పరిష్కరించి పరించిన చార్మితక పరిశోధకులంద రును చాతమూలను తద్భువ పదము.గ భావించి దానిని కాంత మూల అని సంస్కరించి ఆ రాజవంశ చరి్మితలను (నాసిరి కాని ఇది సంస్కృత [ప్రాకృతములలో దేనికి చెందినదియు కాదు ఇందులకు రెండు కారణములు కలవు -- ఇవ్వాకు రాజులు కొందరును వారికి సన్ని హితుడగు ఆభీరవసుషేణుడును ఆ కాల మున కొన్ని సంస్కృత శాసనములను కూడ ఇచ్చినటుల అచటి (తవ్వకముల వలన తెలియనైనది వాని యందు ఈ రాజ నామము కాంతమూలగ 'పేర్కొనఐబడలేదు పెగా అందొక దానిలో చన్తమూల అనికలదు 2 అది (పాకృత పదమే అయి యుండు నెడల అనాటి లేఖకులు [పాక ఎతముతో చక్కని వరిచితి కలవారగుట వలన ఆ నామమును ఒక తీరుగనే వాసి యుందురు అటుల గాక ఆ పదమును వివిధరీతులలో చాతమూల చాంతమూల చతము ల చతముల చన్తమూల అని _వాయుట జరిగి యుండదు అందువలన బాత అనునది దేళభాషలో ఒకదేవుని శేగ్ర ఉండుననియ ఆ పదమ.న చా త ల మధ్య ఒక విధమగు అన్ను నాఎక ధ్వని ఉండెననియు. పు ఏ) కావున ము ల-లమధ్య ఒక విచ్శితదేశీయపు ధ్వని విశేషము ఉండుట వలన దానికి (వాహ్మీలిఎ సరియైన రూప మును ఈయలే౩ దానిని దీర్ణ స్వరముగ భావించి మూల యని ఒక పర్యాయమును దానిని వదలివేణ ముల అని వేరొక పర్యా యమునను లిఖించియుండును తూర్చుచాకుక్యుల తొలి కాసనములలో కొన్నింట ముట్ళు అను పదము కన్నట్టును దానికి దాసులు పనివారు భృత్యులు అను అర్థము సరికుదురును ఈ ముట్ళు పదము క్రీశ "వ శతాబ్ది శాసనములలో కలదు ఇక దీనికి మూలమగు కజ్ద మొకటి దానికి సన్నిహితమగు రూసమున కీ శ ని 8 శతాబ్దము లందు తెలుగు దేశమున ఉండగా అదియే మూల లేదా ములగా ఇష్వైకుల శాసనములలో లిఖీతమై ఉండును ముల పదమను దాస అను అర్థమున ,[ప్రాకృతము (గహించినటుఎ ఒక శాసనము (చ.
Chunk 4 — Telugu-Marugulu_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 12247
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పదము
- పదమునకు
- పన్నస
- తెలుగు
- కొన్ని
- కావున
- కాలమున
- తలవర
- అర్థము
- కాని
- అనునది
- నుండి
- చ్మితరథ
- తెలుగున
- పండితులు
- లేదా
- తూర్క
- ఇచ్చిన
- కననగుచున్నది
- పదమును
- పదాలు
- తలారి
- విషయమును
- పాడి
- దాని
- పర్యాయ
- కలదు
- పదపు
- పదములు
- చెన్
Extractive Summary:
పూర్వు భాగముగ చేరియుండునని ఓక్ (ప్రముఖ వండితుడు _పతిపాదించిన వాదనయు కొంతవరకు సమంజసమే కాని ఆవు త్పత్త ర్థము ఆనతికాలముననే విస్తృతీ కరింపబడి చెన్ = ఎజుపు అను అర్థమును పొందినటుల చెన్నె అువు పదమువలన స్పష్టము ఇక కన్ పదము కన్ను గా మారి నటులనే చెన్ పద మును చెన్ను గ మారగా శోభ శ్రీ_అను అర్థములు కలిగినవి సాహితృ్మమున ఇందులకు (సమాణములు కోకొల్లలు చెన్న కేశవ చెన్నమల్లు అను దేవకానామములలో విశేషణముగ వాడబడిన చెన్న పదము భ్రీకి పర్యాయ రూపమగుట సుస్పష్టము సంస్కృ తము నందలి థ్రీ పదమునకు పర్యాయపదమ.గ తిరు పదమ వలెనే చెన్న అను పదము కూడ ఒక కాలమున వాడుకయందుంచ ననియు తదనంతరమున వాడుకనుండి వై దొలగెననియ ఇందు వలన తెలియవగుచున్న ది తలవర (పముఖుడు ఇషాం్రకురాజుల కాసనములలో (ఎ ఇ ౫౮౬ =") మవ తలవర అను సమాసమున భాగముగ ఈ పదము తొల్పం కననగుచున్నది ఇందలి ఆఅంత్కాక్షరము అప్పటికి లేఖనవ్నున్ల ఒక స్థిరరూపమును నంతరించుకొనక పోవుటచే తలవరియ తలవరీపా తలవరీయ రూపములతో ఈ పదపు కొన్ని వికృత్త లును అఆ శాసనములందే కలవు [పాక్స్ఫోత కా“ాననములల్రో దే? తలను అను దేశి పదము నేడును సాహిత్యమున కననగుచున్నది తలమే (హ్మకునైన సినగమహ_త్త్యంబెన్న = అని మనుచర్మితయందు తలము అనునది సాధ్యము అను అర్థమున (పయుక్తము ఈ తలము నకు (ప్రాచీన రూపమే తలవు కాదగును కొవున తలవరి అనగా ఇందువలన ఒక్ష పనిని సాధించు నేర్చుగలవాడు లేదా సమర్థుడు అను అర్థము కలుగుచున్నది ఆందువలననే స్థానిక పాలకులకు ఆ కాలప్ప (వభువులు ఆ ఉ ద్యోగనామమును కల్పించియుందురు ఇక క్రీ శ 0వ శతాబ్ది మొదలుగ చాపక్య-చోళ బంధు త్వమువలన చోళదేశపు పరిపాలన పద్ధతులు దేవాాయము లందును దేశమునను వా ప్తిలోనికి రాగా తమిళదేశపు తల్తై యార్ పదము తలారి గ తెలుగుదేోమునను చొరబారినది అదివరకే తెలుగ దేశమున వా బలో ఉన్న తిలవర (త*వర) శబ్దము ఉచ్చారణ లోని సాన్నిహిత్యమువలన తలారి పదముతో ఏకిరూపతన్న సంది ఊరుగాపు ఆరెకుడు అను అర్జములను సంతరించ్చ కొనినది కాని తలవర తలారి పదములు వేరువేరు కోవలక్ర చెందినవనుట పె చర్చవలన సువివితము తూర్కుశర్మ తూర్కు అను దేశీయ దేవత పేర ఏర్పడిన క్త వ్య క్రినామము తూర్క యే దుర్గ గ సంస్కృత్రీ రింపబడినది తొలి పల్పవులలోని కుమారవిష్ణువు ఇచ్చిన ఒక దానకాస నము చూ పు ర)ననే గాక తరువాతికాలమున ఈడేరు కాసన మున (ఎఇ 7 8- 22) _సెతము ఈ పేరు కానవచ్చుచు శాసనములలోని పదాలు డర ఇక కొందరు పన్ను చెల్లింపనక్కరలేని భూమి పన్నన అనిరి (పాశాపు 87/7) రేనాటి చోళుల కాలమున పన్ను అను పదము భూమిశిస్తు అను అర్ధ్థమున వ్యాప్తిలో ఉండెనా లేదా అను విషయమును మైతము వారాలోచించలేదు ఇక పన్నసలో పన్నుపై ఆళలేదు - అను అర్థము ఎట్టిముడునో వారు తెలుపలేదు సంస్కృత పండితులు కొందరు దీనిని పంచాశత్ ఆను సంస్కృత పదపు (పాకృతరూపమగు వజ్ఞాసా నుండి సాధింప యత్నించిరి పన్నస ఆనగా ఏబది కొలమానముల ఖూమి అని ఒక వింత అర్థమును తద్వారా వారు సాధించిరి పన్నస ఇచ్చిన భూమి ఒక నిర్దిష్ట [సమాణమున ఉండవలెననుట శాసన ములవలనగాని కాస్త్రములవలనగాని రుజువగుటలేదు కావున ఈ వాదము నిరాధారము ఇక పన్నస పదమునకు వ్యుత్పత్తిని పాశీభాష నుండి మా(తమే సాధింప వీలగుచున్నది ఇట ఒక విషయమును చెప్ప వలబయున్నది తత నమ రూపములుగ పాళీలో కన్పట్టు కొన్ని సదములు సంస్కృతమున ఆ అర్థమున ఎచటను కన్పట్టవు అట్టి పదములలో పర్ణాకార అనునది యొకటి దీని ఆర్జ్హము దానము అని రైస్ డేవిడ్స్ సంకలితమగు పాశీ-ఆంగ్ల నిఘంటువున ఈయ ఐడినది ఈ అర్ధము ఆ పదమునకు ఎటుల కభిగియుండునా అను విషయమును రైన్ డేవిడ్స్ చర్చించి దానవివరములను ఏదియైన ఒక అకుపై వాు ఇచ్చు ఆచారము బౌద్ధుల కాలమున ఉండి యుండునా అని శంకించెను ఇకి పాశీలోనే పజ్జ పణ్ణసన్న పదములును కలవు ఇవియు దానము నకు పర్యాయ పదాలే కాని పజ్ఞన్న విషయ మున ఒక విశేషార్థము - దానభూమి హద్దులను సూచించు అకుల ముడి అని ఊయబడినది
Chunk 5 — Telugu-Marugulu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12456
OCR Issues:
- ASCII junk on lines: [193]
Key Terms:
- పదము
- కలదు
- అర్థము
- కాలమున
- అనగా
- తెలుగు
- కాని
- పులుమావి
- దాని
- బృహస్పతి
- పెరుంపల్లి
- అనునది
- అర్థమును
- తరువాత
- దీనికి
- కొందరు
- తక్కిన
- హోరా
- జరిగినది
- పదాలు
- తెలుగున
- నుండి
- పున్నమ
- కావున
- చెరువు
- చిన్న
- వారు
- దేశమున
- యుండును
- నిదర్శనము
Extractive Summary:
కివి తెలుగు మజుగులు కాననగుచున్నది (వథమా విభదక్తిని తెలుపు (వత్యయముతో పాజయుడు అనుపదమగ సూ ఆ ని యందును ఈ పదము కలదు దీనికి (వాహ్మణుడు అని ఆర్థమనుటలో అందరును ఏకీభవించిరి కాని దాని వ్యుత్పత్తి ఎట్టిది జ కొందరు _దావిడ భాషా పరిశోధక పండితులు దీనిని పారు. శ లెలుగు మలుగులు మగ కు తొలిరూపము మగ అను పదము నేడు తెలుగున పురుషపరముగ వాడబడుచున్నను కీ శ పదవ శతాబ్ద్టిదనుక శాసనములందు మగన్దు అను పదము కొడుకు అను అర్థమును కలిగియండినది (సా ఇ ౫ 628 ) తిరు పదము తరువాతి కాలమున శివకవుల రచనములందును ఆ తరువాత వైన్టవుల (వయోగమ.లందును కాననగుచున్నది కు అను విభక్తి (ప్రత్యయము ఇందు ముఖ్యముగ గమసింపదగినది ఒక్క షష్టీవిభ క్రి [పత్యయమ.గ మ్మాతమేగాక (పథమేతరములగు తక్కిన విభక్తి (వత్యయములకు వర్యాయరూపమ గ ఆంధ మహాభారత రచనాకాలమున మైతము విరివిగ తెలుగున వ్యాప్తిలో ఉండిన విభక్తి పత్యయమిది పె పదములలో కొన్ని తక్కిన దషిణదేశ భాషలలో కూడ ఏదియూో ఒక రూపమున కాననగు చున్నను పులుమావి మాతము తెలుగుపదమే అనుట ఎవరును కాదనజాలరు ఈ విధముగ తెలుగునకు తొలిరూపము ఆ వక్కాఖ మున కనబడుచున్నది ఈ విషయమును ఇందలి ధాషా సాంస్కృతిక (పాముఖ్యమును తెలుగు భాషా చారి తకులలో ఎవ్వరును గమనించకుండుఓట శోచనీయము సాతవాహనులు కౌత్తరాహులే యయినను తెలుగుదేశమ్సన చేరిన తరువాత తెలుగుదేశపు సంస్కృతితో చక్కటి మేళశనమున్స సొందిరనుట ఈ నాణెమువలన రుజువగుచున్నది "పెరుంఫల్లి మహావిహారము తెలుగు కాసనములందు కొన్నింట ఈ పదము కానవచ్చు చున్నది (సౌ ఇ ౫ 65) దీనికి ఒక కాసన పరిష్కర్ర 'ెరుంపల్టిని == మోక్షమార్గము. వైళాఖి పూర్ణిమ బారతసాంస్క్పృతిక చర్మితలో ఒక (వతే క విశిష్టత కలవి బుద్ధజయంతిగ ఆ దినము బౌద్ధుల కాల మున-దాదాపు వేయి సంవత్శరాలు-తెళలుగు దేశమున ఆదరణను
Chunk 6 — Telugu-Marugulu_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 13668
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- పదము
- మ్మాతమే
- మున్నూరు
- కూడా
- తెలుగు
- సంస్కృత
- అన్న
- కావున
- కాసన
- కాదు
- కాని
- వారి
- నుంచి
- సాంస్కృతిక
- కాలమున
- అర్థమును
- అర్థము
- అంతేకాదు
- పదమును
- కలదు
- రేనాడు
- వారు
- శాహి
- భాషలో
- వుంటుంది
- పండితులు
- దావిడ
- అర్థం
- మణుగులు
- మొదలగు
Extractive Summary:
అచ్చట (వాకెట్టలో చేర్చినది కాని ఆ పదము ఆ తీరుగనే మున్నూరుగనే బాపట్టలోను ఇతరములందును లభించు కాసనము లందు కన్పట్టుచున్నది కావున ఆ పదమును ముచ్న్నూర్వురు అని సవరించుట ఒక ఆపచారము కాగలదు కావున ఆ పదము సంఖ్యా వాచకము కాదని నిర్ణయించుకొని వేరుగ హేతుఐద్ధమగు తీరున అర్థమును సాధింపవలణ యున్నది మున్నూరు పదమును మున్ను -+- ఊరు అని పద విభజన చేయవచ్చును ఇందు ఊరు అనునది (కియాజన్యమగు విశషణము ఈ (క్రియ దాని వ్యతిరేక క్యార్థక రూపమున ఊరక _ అను తీరున మ్మాతమే తెలుగున నిలిచినది మౌలిక శయ యగు ఊరు వ్యవహారమునుండి లుప్తమైనది న్నీ ఊరుట దుంప ఊరుఎ మొదలగు కొన్ని వృవహారములందు ఆ (క్రియ నిలిచియన్నను దాని తొలుతటి అర్థములన్నియు. శాననములలోని వదాలు శ్రీల అంతేకాదు సొ ఇ శాసనములలోని 1” 989 యందు వింద్యసాని మున్నూర వసమున అని కలదు ఇచట మున్నూర విశేష్యము ఇచట నంథ్యావాచకార్థము ఏ విధముగను సరి కుద రదు ముందుగ నాట్యాదులను చేయట కులవృ త్రిగా కలది అను అర్థము మ్మాతమే సరికుదురును ఇక కొన్ని కాసనములందు మున్నూటి అనియ రూసము కనవచ్చుచున్నది దానిని ఆయా నందర ములను బట్టి అర్జకల్న న చేయవలసి యున్నది ఒకవేళ అది దేవదాఎకేవ రించిన సంద్ర రేఫ-- కావేటిరంగా ఇత్యాదులందువలెనే టి గా మారియుండును చేవాడు పార ణ్యరాష్ట్ర పదపు తెనుగు రూపమిది ఇది ఒకి [ప్రాంతపు నామముగ ఆంధదేశ చర్మితయందు కననగుచున్నది తెలుగు చోశలు తమ కాననములందు తాము పాలించు (పాంతమ.ను_ రేనాడు ఆని వ్యవహరించిరి వారికే చెందిన దొంగల నంద్యాల తామ ఫలకమున ఆ రాజ్యము హిరణ్య రాష్ట్రము గ పేర్కొనబడినది ఈ పదములు రెండును పర్యాయ పదములే అని గోష్టి నిర్ణయించినది రేనాడు నకు ఆర్ధ కల్పన చేయుటకై కృషి చేఎన కొందరు దానిని రేగడినాడు రేవుఅనాడు రేగులనాడు అను రూపము లతో వివరించుటకు యత్నించిరి వానిని అర్థరహితములనియు రేనాడు స్వభావమును అవి వివరింపజాలవనియ గోష్టి వానిని తోఎ పుచ్చినది ఇవష్వాకుల కాలమున హిరణకులు పూగీయులు మొదలగు వారు వారి సామంతులుగ ఆంధదేశప్పు వివిధ (సాంతములను పాలించినటుల వారి శాసనములు తెలుపుచున్నవి పూగీయుల 'పేర పూగినాడు ఏర్పడ నటుల ఆ కాలమున హిరణకుల పేర తలుగు పుటు పూర్వో తరాలు క ట్ నుర _-రాంభ ళ్లు కృ ప్టమూ ర్తి ఏ దేశ చరిత చూణనా ఏమున్నది గర్వకారణం ఇది ఒక కవిసూక్తి ఆ కవి దీన్ని తెలుగువారి నల్చ కాణపు నాలుకల మీద నికిత ళాణంతో చెక్కి పారేశాడు ఆ లెక్కన జాతి చర్మితే కాదు భాషా చర్విత కూడా గర్వకారణం కాదు కవి వీది మనోవై క్రిబ్యంతో ఆ మాట అన్నప్పటికి (పతిచర్మికా ఆయా జాతికి నిజంగా గర్వ కారణమే ఆంకేక్షాని నిరాశ పడవలణన పని ఆసలులేదు ఇంతకీ చర్విత ఆంటే బయ్మోగఫీ హిస్టరీ కాదు హిస్టరీని ఇతిహాసం అంటారు ఈ మాటల నుంచే మన కో విశేషం తెలుస్తుంది కాల్మకమాన పాతమాటలకు అర్థాలు మారుతూ వుంటాయ కొత్త అర్థాలతో కొత్తమాటలు పుట్టకొస్తూ వుంటాము ఈ సంగతి చాలామంది వరిశోథకులకు తెలీదు ఏమయినా చర్మిత అన్న మాట పాస్టరీ అన్న ఆర్థంలో రూఢం అయింది కనక ఆ మాటనే వాడుకుందాం ఇంతకీ అభ్మిపాయ (వ్రకట్వ మేవ భాషాభ్మిపాయం అన్న నుడికి కాలదోషం పట్టింది భాషాభ్మిపాయ్యం సంసంగం అంటే కమ్యూని కేషను కమ్యూనికేట్ కానినాడు భాష బడ బడాయ మాన శబ్దం మ్యాతమే ఒకే వాస్తవాన్ని చరి్యితకారులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు ఆ వ్యాఖా వీ నొల వెనక శారికో నిర్ధిష్ణ దార నిక దృష్టి వుంటుంది అ దృష్టి వెనక ఒక లాభం వుంటుంది పాలకపక్షంవారు అలాంటి లాభదృష్టితోనే చర్మితలు రాకార్వ పశ్చిమ దేశాలవారికి మా్యాతమే భారతదేశ పాలనాధికారం వుందని చెప్పడంకోసం విన్సెంటు న్మిత్తు ఈ దేశానికి ఆర్యుల నుంచి ఆంగ్లేయుల రాకవరకూ ఏకరువు 'పెటాడు ట్ అందుకు (పతికియగా చరితను వ్యాఖ్యానించాడు బాలగంగాధర తిలక్ బ్రన్వల్బు ఆర్యులు ఉత్తర ధుు వాసులన్నాడు అక్కడి నుంచే వారు యూరోపంతా వ్యాపిం
Chunk 7 — Telugu-Marugulu_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 16374
OCR Issues:
- ASCII junk on lines: [298]
Key Terms:
- కూడా
- అంటే
- వుంది
- వారు
- అన్న
- తెలుగు
- అర్థం
- పేరు
- కాని
- సుమేరు
- పురం
- రెండు
- సాహిత్యం
- వారి
- తర్వాత
- వ్యాసాలు
- సుమేరో
- సంగం
- కొన్ని
- ఉమ్మడి
- రాజు
- సాంస్కృతిక
- బానిస
- పండితులు
- మాందాతు
- మొదటి
- భూముల
- రేచన
- వేములవాడ
- భూమి
Extractive Summary:
మధ్యవర్తి అగ్నే కద కర్వాత నారాశంసి అన్న మాటలకు వేదపండిళులే అర్థం మార్చేశారు అవి వేరే సంగతి వకరాజ్య వృవస్థ దైశ్రరాజ్య వ్యవస్థగా మారిన తర్వాత దేవాయ అధిపతీ పురోహితుడూ సంగగానే వున్నాడు రాజు వేరయ్యాడు అతడిని పటే అనేవారు ఏశేశ్వర మతాలు బానిస రాజ్యవ్యవస్థ సుమేరియాలో పుట్టింది అక్కడా అబరియా ఈజిప్ట (గీసు రోమ్‌లలో కూడా వర్ధిల్లింది తూర్చుదేభాల బానిస రాజులు నిరంకువఎ అంటే డెస్పాట్స్ పళ్చిమదేశాలవారు (కూరులు అంటే టైరెంట్స్ ఈ బానిన రాజ్య వ్యవస్థ వాస్తవింత నుంచే అక్కడ ఏకేశ్వర మతాలు పుట్టాయి నిరంకుశ (కూర పాలకులను ఎదిరించే వారెప్పుడూ వు టారు అదికూడా నాటి వాస్తవమే అందు వల్లనే జహోవా గాడ్ అల్లా అహుర్ మజ్జా-వీరితో పాటు లూబఫర్ డెవిల్ ైశాన్ అం(గమైన్యులు కూడా అవతరించారు అధికారానికి అడ్డులేని ఈ దానిన రాజులనే వేదాలు పరమేష్టి అన్నాయి అనాడు స్మామాజ్యం భోజ్యం స్వారాజ్యం వై రాజ్యం పార మేస్టి రాజ్యాలుండేవి మన దేశంలో ఆ రాజ్యాధిపళుల్ని స్మ్యమాట్ భుక్త స్వరాట్. సాంస్కృతిక వ్యాసాలు ర్‌ర్ పురాన్ని అప్పగించే వారు ఇలా అప్పగించిన మడి చెక్కలమీద వారికి మమత పుట్టకుండా వుండేందుకు (పతి యేడూ లాటి వే భూములిచ్చేవారు పండిన పంటను రాఎపోఎ కోట కోవెల ఖర్చు వెచ్చాలకు కావలణంది తీసుకుని మిగిలిన గింజల్ని అందరికి సమానంగా పంచేవారు ఉమ్మడి భూముల్ని ఇలా పాచికలువేణ పంచిపెట్టే సంప్రదాయం చాలాకాలం వరకూ సాగింది మన దేళంలో కూడా ఆ పద్ధతి బహుళ (వచారంలో వుండేది ధర్మజుని రాజసూయయాగ సమయంలో థాండవద హనం త్వదారా కొత్త భూములను సాగుకు లాయకు చేయడం ఆ తర్వాత పాచికలు వేయడం ఇవన్నీ [శౌత స్యూతాల్లో చెబ్పన రాజసూయ విధులు అయితే భారత రచనాకాలం నాటికి వాటిఆర్థాలు మారాయి కథ ఆడ్డం తిరిగింది ఆందుకనే భూముల లెక్కల్ని నిన్న మొన్నటి వరకూ అక్ష పటలాలు అని పిలిచేవారు పొచికలు వేం పంచిపెట్టిన భూముల చిట్టా కనక దానికి ఆదిలో ఆ పేరు వచ్చింది తర్వాత్ అర్థం మారినా ఆ శ్పేకే మిగిలింది పురం అంటే నగరం పట్నం అన్న అర్థం ఇప్పుడుంది పండితులు ఈ ఇది కళింగ మండలంలో నేటికి వుంది నాకు సుమేరో ఆబరియను సాహిత్యం మూలం దొరకలేదు చర్మిత వివ రాలు కూడా అందుబాటులో లేవు కనీసం ఈ వ్యాసం చదివిన ఉత్సాహవంతులు ఆ భాషమీదా నాగరికత మీదా సంస్కృతి మీదా పరిశోధనలు చే మన ఖాషకు సుమేరో ఆనంియన్ భాష అన్న పేరును నిలబెట్టళలరన్న ఆః వుంది మన రామాయణ భారకాల్లో వున్న రువ్యశృంగ గాథకు మూలం సుమేరియన్ గిలమేళ పురాణం.
Chunk 8 — Telugu-Marugulu_pages0071-0074.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5651
OCR Issues:
- ASCII junk on lines: [61]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- తెలుగు
- అమరావతి
- ధరణికోట
- మల్లియ
- రేచన
- కాలమున
- వేములవాడ
- ప్రాచీన
- నాయుడు
- రికి
- కవిత్వ
- అరికేసరి
- జినవల్లభుడు
- అట్టి
- సంస్కృత
- సాంగత్యమున
- వారి
- రచించెను
- కొన్ని
- గంథము
- కల్పించి
- తెలియదు
- ఎపుడు
- నుండి
- అచటి
- నేటి
- ప్రాంతమును
- అమరేశ్వర
- దానిని
- పేరు
Extractive Summary:
మీ వయం ల అతా తము స న స్తు నంత ర్యా నాం. ట్ ట్ ల క యత య న / లం మంగే స ఫో ల నా ర టనసిడ యన లో మనే చు ఆజా ర స్య స సు నం టో శ కుమా భ్? సం ఇళాట న న పళ గ సక త సట లన [1 ల ॥ ఫీ లౌ స్టే (1 ళో ఉప నటన!