Telugu Telugu Marugulu (Telugu Goshti Charchasamhitha 1) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/taelaugau-manaugaulau
Date: 2026-08-03 15:19
Chunks: 8


Book Overview

Book: Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)
Source: https://sundarayya.org/taelaugau-manaugaulau
Total OCR chunks analysed: 8


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • తెలుగు
  • గోష్టి
  • పదము
  • కాలమున
  • అంధక
  • ఆంధక
  • అర్థము
  • సాంస్కృతిక
  • పాచీన
  • కొందరు
  • హైదరాబాదు
  • తెఎగు
  • లేదు
  • కృష్‌
  • పదాలు
  • దాని
  • కననగు
  • చున్నది
  • బౌద్ధ
  • మొదలగు
  • రేనాటి
  • కాసనమున
  • అనునది
  • వారు
  • “తెలుగు
  • పద్మావతీ
  • చర్మితలో
  • విషయ
  • గోన్టి
  • ఈనాడు

Per-Chunk Details

Chunk 1 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0001-0010.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9437

OCR Issues:

  • ASCII junk on lines: [9, 11, 91, 148, 158]

Key Terms:

  • తెలుగు
  • గోష్టి
  • పదము
  • కాలమున
  • అంధక
  • ఆంధక
  • అర్థము
  • సాంస్కృతిక
  • పాచీన
  • కొందరు
  • హైదరాబాదు
  • తెఎగు
  • లేదు
  • కృష్‌
  • పదాలు
  • దాని
  • కననగు
  • చున్నది
  • బౌద్ధ
  • మొదలగు
  • రేనాటి
  • కాసనమున
  • అనునది
  • వారు
  • “తెలుగు
  • పద్మావతీ
  • చర్మితలో
  • విషయ
  • గోన్టి
  • ఈనాడు

Extractive Summary:

కులపు పెద్దలు రేనాటి చోశుల పొట్టదుర్తి - మాలెపాడు కాసనమున ఈ పదము కననగు చున్నది ఆర్థనిర్ణయమున పండితులు విభిన్నా భ్మిపాయములను వెలువరించిరి ఇందలి అణ అనునది అన లేదా అన్న కు మారురూపమనియు పోతు (శేస్షవాచకమనియు కొందరు తలచిరి (పాళా పు £ 0) ఆ అర్ధమును |గహించిన యెడల పెద్దన్నలు అను అర్థము ఏర్పడును కొసి దానికి ఇచట సందర్భశద్ధి ఉండదు ఇక కొందరు (గహించిన ఆజ్ఞప్తులు నమునకు ఒకే ఒక ఆజ్ఞ ఉండుట సహజము ఆందువలన బహువచనము అసంబద్ధమగును అంతేకాదు ఆజ్ఞప్తి పదము అణపోతు గ మారనేరదు అన్వయ అను సంస్కృతపదపు వికృతి దీని తొలిరూపము అణ యగుకు ఈనాడు ఆ పదము వళజవుల విషయమువకే నియతమైనను తొలుత ఇది మనుమ్యులకును వృడించియుండును పోతు అను పదమును మైతము ఈ కాల మున మానవులకు వర్తింప జేయుట లేదు కాని రేనాటి చోళుల కాలమున ఈ రెండు పదములను మానవుల విషయమున సైతము వర్తింపజేఎరి కావున అణపోతులు అనుదానికి ఇందు మూల మున కులపు పెద్దలు ఆను అర్థము ఏర్పడి కాసనమున చక్కగ నరికుదురును అన ఊటనీటి మడువు ఆరంభ కృషే ఈ పదము క5వళతా్దికి చెందిన ఒక కాసనమున కననగు చున్నది (నెశా రాపూర్‌ ఉ ఏ దీనికి కాసన పరిష్కర్తలు ఆడ్డకస్ట (కాజ్‌ వే) అను అర్థమును ఇచ్చిరి ఆ అర్థము అచట సరి కుదురదు పెద్ద అనకట్ట కిందను చోడె పందుము వరిమడి అను నది శాసన పారము అన అను పదము కావ్యములలొోనికి గాసి. తెలుగు నిఘంటువులలోనికి గాని ఎక్కిని ఒక వ్యావసాయిక పదము చానికి ఊటసీటి మడువు అనియే అర్థము ఆ ఆర్థమున ఆ పదము ఈ కాలమున సైతము పూర్వపు నెల్లూరు జిలలో చేరి యుండిన ఒంగోలు తాలుకా మొదలగు (పాంతములలో వాడుక యందున్నది ఆ _పాంతములందు ఒక్కాకచోట సహజముగనే ఊంఎనీరు భూమిపైకి వచ్చుచుండును దానికే అన అని పేరు దాని చుట్టును ఒక కట్టను నిర్మించి అందుండి ఒక కాలువను


Chunk 2 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 12759

OCR Issues:

  • ASCII junk on lines: [81, 85]

Key Terms:

  • పదము
  • తెలుగు
  • కలదు
  • అర్థము
  • కొన్ని
  • అనునది
  • సంస్కృత
  • ఎహువుల
  • పదపు
  • దాని
  • కాని
  • లేదా
  • తెలుగుదేశమున
  • పదమునకు
  • కొట్టు
  • దానిని
  • వికృతి
  • కననగుచున్నది
  • రేనాటి
  • కాలమున
  • దేవుని
  • నాడు
  • వెలనాడు
  • అనియే
  • ఆర్వెల
  • దేశమున
  • తరువాత
  • శాసనము
  • హిరణవ
  • కావున

Extractive Summary:

నది ఆర్వెల పదము తెలుగు దేశమున “నాడు అ ఏర్పాటు తొలిపల్లవులకు పూర్వముననే జరిగియుండుననుటకు చార్మిత కాధా రములు కలవ (ప్రాత శాసనములు ఈ నాడులను రట్టమ.లని ేర్కొనినవి ఆ కాసనములలో కమ్మ రట్టపు |పసక్తి కలదు తొలిపల్లివుల కాసనములలో ముండ రాష్ట్రిపు వస _క్రికలదు నాడులకు ఏర్పడిన ఆ పేరలలో కొన్నింటి వ్యుత్పత్త్యర్థములను వివరించుఓయే అసాధ్యము నతవాడి (నాతవాడిి మొదలగునవి అట్టివియే ఇక ఆ నాడుల పేరుల చివర ఒక సంఖ్య కొన్నింట కననగుచున్నది. తెలుగు భాషలోని శాసనములందెల్ల - తెలియవచ్చినంత వరకు-(పావీన తమమగు కలమళ్ళ కాననమున ఎ ఇ 2౦౫ 22 25% ఈ పదము తొలుతగ కన్ప్సట్టుచున్నది అది రేనాటి చోళ [(వభువగు ధనంజయుడు ఇచ్చిన శాసనము తరువాతి కాలపు రేనాటి చోళలలో కొందరి కాసననములందును కొలది మార్పులతో ఈ పదము కనడుచున్నది శాసన పరిష్క ర్తలలో కొందరు ఇదియొక రేనాటి చోళ్ళపభుని పేరనిరి ఒక పరిష్కర్త అది ఒక రాజబీరుద మనెను కాని ఆ బీరుదపు అర్థమేమియో తఆలుపలేదు. శే0 తెలుగు మణుగుల ఎహువుల (ఎహువల ఎహావ్పళ ఎహువుళ) = దవ్వ కుల కాలమున ఆఅతివి స్పృతముగ పూజలను పొందిన ఒకదేవుని నామము ఆ "పేరును ఇఇ్వుకు వంశపు 1(పభువులలో కొందరు తమ నామములందు అంతర్భాగము చేసికొనిరి ఉ ఎహువుఎ చాతమూల ఏలి ఎహువుల చాసంనక కి శ ర59డవ మూడవ శతాబ్దములలో తెలుగుదేశమున అత లిక్‌ భాగమును పాలించిన ఇష్యాకు రాజవంశమున మూడవ తరముఐాడు వాబస్టీప్పుత ఎహువుల చాతమూఎుడు ఏ ఇ ఇని పు 29 ఈ ఎహువులయే కొలది మార్ప్చులతో-ఎహువల ఎహవుళ ఎపువుళ అను వికృతులుగ-ఆ ఇవ్వాకుం జుల ఇతర శాసనములందు కననగుచున్నది సంస్కృత ,ప్రాకృతములకు చెందకి దేశ్మపజలందు వ్యాప్తిలో ఉన్న ఒకి దేశీయ నామమునకు (బాహ్మీలిఎలో లిఖితరూపము కల్పించుఎలో ఏర్పడిన వికృతు లుగ వానిని భాఎంపవచ్చును ఈ ఎహువుల పదపు ఆర్థమును (గహించుటలో మనకు సాయపడు వేరొక పదము ఇక్వాాకుల కాసనములందొకచోట కలదు ఆది ఏరి ఎహువుల దాసంనక అను పదము (ఎఇ ఇననాపు ౧) ఇష్యుకు కుటుంబమునకు చెందిన ఒక రాకుమారుని శీరడి ఏలి ఎహువుల దాసుడు అని దాని అర్జమనుట సుస్పష్టము ఆ కాలమున వీలి ఎపహువు లను దేవీ దేవమూర్తుల పూజ దేశమున వ్యాప్తి యందుండెనని భావించవచ్చును ఈ ఎహువుల పదము తరువాతి కాలమున పొందిన పలు మార్పులను గురించిగాని ఆ పదపు వ్యుత్పత్తిని గురించిగాని తెలిసి కొనుటకు ఆధారములు ప్రస్తుతిమున లభించుటలేదు అయినను ఇత్వాాకుల రాజధాని యగు విజయపురి (నేటి నాగార్జునసాగర్స్కొ 1పాంతమున పూజలను పొందుచున్న “వలేశ్వరుని సేదన ఎహ వుల పదము గర్భితమై ఉన్నదని భావింపవచ్చును


Chunk 3 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 12045

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పదము
  • అర్థము
  • తెలుగు
  • కలదు
  • కొండ
  • అనునది
  • పదమునకు
  • లేదా
  • దానికి
  • దానిని
  • కొడబలి
  • చ్మితరథ
  • పదాలు
  • కురున్‌
  • కావున
  • దేశమున
  • దాని
  • కొటియ
  • దేవుని
  • కొన్ని
  • కాని
  • అందువలన
  • మును
  • తొలుత
  • దీనికి
  • చెన్‌
  • తాము
  • భారత
  • నామమును
  • అట్టి

Extractive Summary:

ననియు థావింపవలసియున్నడి కొండ విపణి వర్తక స్థావరము తెలుగు దేశమున పశ్చిమ గొదావరి జిలాయందలి పెను గొండవంటి [గామమల నామములలో చివరన కొండ అను పేఠు న్నను ఆ పరిసరములందు కొండలు ఏవియు కనబడవు ఈ 'పెన్స గొండియు శాసనస్థపదమే (సౌఇఖఇ1+ నాం 7) సమీపమున కొండ ఎట్టి'యు లేనపుడు ఆ [గామముల పేరుల చివరన కొండ ప్ర విధముగి తావు కల్పించుకొన్నది ఈ చర్చా సందర్భమున అట్టి వేయగు ఉప్పుగొండూరు మొదలగునవియు (పసకికి వచ్చినవి ఈ కొండ అనునది కొను ((గహించు అను ధాతువు నుండి రూపొందినదని గోష్టి నిర్ణయించినది అందువలన ఎను దానిని (ాహ్మీలిపిలో రూపొందించ టకు లేఖకులు చేసిన (ప్రయతృముల ఫలితములే పై వివిధ రిత్స లుగ పరిణమించెననియు చెప్పవచ్చును చాత దేవుడే తమిళ [(పాంతమ.న సత్తన్‌ అనుత్షు దదేవతగ కొంతకాలము ఆరాధన లను పొందెను తెలుగు దేశమున ఈ ఆరాధన ఇప్పుడు కనబడదు కాని చాతబడి అన అభిచారిక [క్రియలో ఆ దేవుని పేరే ఇపు డును కలదు కాల[కమమున ఆ దేవుడు వ్యదదేవత గ లెక్కింపబడినను [కీ శ వలి శతాబ్దములలో ఉత్తమ దేవతగనెే ఊండి యుండును దేవతలకు ఆపాదించు మషమ్మద ఉత్తమ భావ నలు నె 60ఘిక పరిణామగతిలో అంతటంతట విపర్యయములను పూర్వు భాగముగ చేరియుండునని ఓక్‌ (ప్రముఖ వండితుడు _పతిపాదించిన వాదనయు కొంతవరకు సమంజసమే కాని ఆవు త్పత్త ర్థము ఆనతికాలముననే విస్తృతీ కరింపబడి చెన్‌ = ఎజుపు అను అర్థమును పొందినటుల చెన్నె అువు పదమువలన స్పష్టము ఇక కన్‌ పదము కన్ను గా మారి నటులనే చెన్‌ పద మును చెన్ను గ మారగా శోభ శ్రీ_అను అర్థములు కలిగినవి సాహితృ్మమున ఇందులకు (సమాణములు కోకొల్లలు చెన్న కేశవ చెన్నమల్లు అను దేవకానామములలో విశేషణముగ వాడబడిన చెన్న పదము భ్రీకి పర్యాయ రూపమగుట సుస్పష్టము సంస్కృ తము నందలి థ్రీ పదమునకు పర్యాయపదమ.గ తిరు పదమ వలెనే చెన్న అను పదము కూడ ఒక కాలమున వాడుకయందుంచ ననియు తదనంతరమున వాడుకనుండి వై దొలగెననియ ఇందు వలన తెలియవగుచున్న ది తలవర (పముఖుడు ఇషాం్రకురాజుల కాసనములలో (ఎ ఇ ౫౮౬ =") మవ తలవర అను సమాసమున భాగముగ ఈ పదము తొల్పం కననగుచున్నది ఇందలి ఆఅంత్కాక్షరము అప్పటికి లేఖనవ్నున్ల ఒక స్థిరరూపమును నంతరించుకొనక పోవుటచే తలవరియ తలవరీపా తలవరీయ రూపములతో ఈ పదపు కొన్ని వికృత్త లును అఆ శాసనములందే కలవు [పాక్స్ఫోత కా“ాననములల్రో దే?


Chunk 4 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 12230

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పదము
  • పన్నస
  • పదమునకు
  • తెలుగు
  • కాలమున
  • కాని
  • కొన్ని
  • తలవర
  • కావున
  • నుండి
  • కలదు
  • కొందరు
  • తూర్క
  • ఇచ్చిన
  • పండితులు
  • బృహస్పతి
  • లేదా
  • అనునది
  • తలారి
  • తెలుగున
  • అర్థము
  • విషయమును
  • వారు
  • పాడి
  • పదాలు
  • పదమును
  • దేశీయ
  • దుర్గ
  • ఈనాడును
  • దానము

Extractive Summary:

ఈ తలవర పదమును కినైల్‌ పండితుడు సంస్కృతము నందలి స్థలావారక నుండి సాధించుటకు యత్నించెను స్థా వారక అనునది (పాచీన రాజ పరిపాలకోద్యోగులలో ఎచటను అశోకుని కాలమున గాని తదనంతర కాలమున గాని = (పాకృత రూపమున సైతము కానరాదు కావున ఆ (వయత్నము దోషయిుతము తలను అను దేశి పదము నేడును సాహిత్యమున కననగుచున్నది తలమే (హ్మకునైన సినగమహ_త్త్యంబెన్న = అని మనుచర్మితయందు తలము అనునది సాధ్యము అను అర్థమున (పయుక్తము ఈ తలము నకు (ప్రాచీన రూపమే తలవు కాదగును కొవున తలవరి అనగా ఇందువలన ఒక్ష పనిని సాధించు నేర్చుగలవాడు లేదా సమర్థుడు అను అర్థము కలుగుచున్నది ఆందువలననే స్థానిక పాలకులకు ఆ కాలప్ప (వభువులు ఆ ఉ ద్యోగనామమును కల్పించియుందురు ఇక క్రీ శ 0వ శతాబ్ది మొదలుగ చాపక్య-చోళ బంధు త్వమువలన చోళదేశపు పరిపాలన పద్ధతులు దేవాాయము లందును దేశమునను వా ప్తిలోనికి రాగా తమిళదేశపు తల్తై యార్‌ పదము తలారి గ తెలుగుదేోమునను చొరబారినది అదివరకే తెలుగ దేశమున వా బలో ఉన్న తిలవర (త*వర) శబ్దము ఉచ్చారణ లోని సాన్నిహిత్యమువలన తలారి పదముతో ఏకిరూపతన్న సంది ఊరుగాపు ఆరెకుడు అను అర్జములను సంతరించ్చ కొనినది కాని తలవర తలారి పదములు వేరువేరు కోవలక్ర చెందినవనుట పె చర్చవలన సువివితము తూర్కుశర్మ తూర్కు అను దేశీయ దేవత పేర ఏర్పడిన క్త వ్య క్రినామము తూర్క యే దుర్గ గ సంస్కృత్రీ రింపబడినది తొలి పల్పవులలోని కుమారవిష్ణువు ఇచ్చిన ఒక దానకాస నము చూ పు ర)ననే గాక తరువాతికాలమున ఈడేరు కాసన మున (ఎఇ 7 8- 22) _సెతము ఈ పేరు కానవచ్చుచు శాసనములలోని పదాలు డర ఇక కొందరు పన్ను చెల్లింపనక్కరలేని భూమి పన్నన అనిరి (పాశాపు 87/7) రేనాటి చోళుల కాలమున పన్ను అను పదము భూమిశిస్తు అను అర్ధ్థమున వ్యాప్తిలో ఉండెనా లేదా అను విషయమును మైతము వారాలోచించలేదు ఇక పన్నసలో పన్నుపై ఆళలేదు - అను అర్థము ఎట్టిముడునో వారు తెలుపలేదు సంస్కృత పండితులు కొందరు దీనిని పంచాశత్‌ ఆను సంస్కృత పదపు (పాకృతరూపమగు వజ్ఞాసా నుండి సాధింప యత్నించిరి పన్నస ఆనగా ఏబది కొలమానముల ఖూమి అని ఒక వింత అర్థమును తద్వారా వారు సాధించిరి పన్నస ఇచ్చిన భూమి ఒక నిర్దిష్ట [సమాణమున ఉండవలెననుట శాసన ములవలనగాని కాస్త్రములవలనగాని రుజువగుటలేదు కావున ఈ వాదము నిరాధారము ఇక పన్నస పదమునకు వ్యుత్పత్తిని పాశీభాష నుండి మా(తమే సాధింప వీలగుచున్నది ఇట ఒక విషయమును చెప్ప వలబయున్నది తత నమ రూపములుగ పాళీలో కన్పట్టు కొన్ని సదములు సంస్కృతమున ఆ అర్థమున ఎచటను కన్పట్టవు అట్టి పదములలో పర్ణాకార అనునది యొకటి దీని ఆర్జ్హము దానము అని రైస్‌ డేవిడ్స్‌ సంకలితమగు పాశీ-ఆంగ్ల నిఘంటువున ఈయ ఐడినది ఈ అర్ధము ఆ పదమునకు ఎటుల కభిగియుండునా అను విషయమును రైన్‌ డేవిడ్స్‌ చర్చించి దానవివరములను ఏదియైన ఒక అకుపై వాు ఇచ్చు ఆచారము బౌద్ధుల కాలమున ఉండి యుండునా అని శంకించెను ఇకి పాశీలోనే పజ్జ పణ్ణసన్న పదములును కలవు ఇవియు దానము నకు పర్యాయ పదాలే కాని పజ్ఞన్న విషయ మున ఒక విశేషార్థము - దానభూమి హద్దులను సూచించు అకుల ముడి అని ఊయబడినది


Chunk 5 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 12489

OCR Issues:

  • ASCII junk on lines: [104]

Key Terms:

  • పదము
  • అనగా
  • అర్థము
  • తెలుగు
  • అనునది
  • కలదు
  • కావున
  • కాలమున
  • మున్నూరు
  • మ్మాతమే
  • అర్థమును
  • తరువాత
  • కాని
  • పెరుంపల్లి
  • దాని
  • పదాలు
  • పులుమావి
  • తెలుగున
  • సుస్పష్టము
  • నుండి
  • కొన్ని
  • చున్నది
  • దీనికి
  • కాసన
  • పున్నమ
  • చెరువు
  • చిన్న
  • నీరు
  • పదమును
  • శాసనములలోని

Extractive Summary:

శ లెలుగు మలుగులు మగ కు తొలిరూపము మగ అను పదము నేడు తెలుగున పురుషపరముగ వాడబడుచున్నను కీ శ పదవ శతాబ్ద్టిదనుక శాసనములందు మగన్దు అను పదము కొడుకు అను అర్థమును కలిగియండినది (సా ఇ ౫ 628 ) తిరు పదము తరువాతి కాలమున శివకవుల రచనములందును ఆ తరువాత వైన్టవుల (వయోగమ.లందును కాననగుచున్నది కు అను విభక్తి (ప్రత్యయము ఇందు ముఖ్యముగ గమసింపదగినది ఒక్క షష్టీవిభ క్రి [పత్యయమ.గ మ్మాతమేగాక (పథమేతరములగు తక్కిన విభక్తి (వత్యయములకు వర్యాయరూపమ గ ఆంధ మహాభారత రచనాకాలమున మైతము విరివిగ తెలుగున వ్యాప్తిలో ఉండిన విభక్తి పత్యయమిది పె పదములలో కొన్ని తక్కిన దషిణదేశ భాషలలో కూడ ఏదియూో ఒక రూపమున కాననగు చున్నను పులుమావి మాతము తెలుగుపదమే అనుట ఎవరును కాదనజాలరు ఈ విధముగ తెలుగునకు తొలిరూపము ఆ వక్కాఖ మున కనబడుచున్నది ఈ విషయమును ఇందలి ధాషా సాంస్కృతిక (పాముఖ్యమును తెలుగు భాషా చారి తకులలో ఎవ్వరును గమనించకుండుఓట శోచనీయము సాతవాహనులు కౌత్తరాహులే యయినను తెలుగుదేశమ్సన చేరిన తరువాత తెలుగుదేశపు సంస్కృతితో చక్కటి మేళశనమున్స సొందిరనుట ఈ నాణెమువలన రుజువగుచున్నది "పెరుంఫల్లి మహావిహారము తెలుగు కాసనములందు కొన్నింట ఈ పదము కానవచ్చు చున్నది (సౌ ఇ ౫ 65) దీనికి ఒక కాసన పరిష్కర్ర 'ెరుంపల్టిని == మోక్షమార్గము. వైళాఖి పూర్ణిమ బారతసాంస్క్పృతిక చర్మితలో ఒక (వతే క విశిష్టత కలవి బుద్ధజయంతిగ ఆ దినము బౌద్ధుల కాల మున-దాదాపు వేయి సంవత్శరాలు-తెళలుగు దేశమున ఆదరణను అచ్చట (వాకెట్టలో చేర్చినది కాని ఆ పదము ఆ తీరుగనే మున్నూరుగనే బాపట్టలోను ఇతరములందును లభించు కాసనము లందు కన్పట్టుచున్నది కావున ఆ పదమును ముచ్న్నూర్వురు అని సవరించుట ఒక ఆపచారము కాగలదు కావున ఆ పదము సంఖ్యా వాచకము కాదని నిర్ణయించుకొని వేరుగ హేతుఐద్ధమగు తీరున అర్థమును సాధింపవలణ యున్నది మున్నూరు పదమును మున్ను -+- ఊరు అని పద విభజన చేయవచ్చును ఇందు ఊరు అనునది (కియాజన్యమగు విశషణము ఈ (క్రియ దాని వ్యతిరేక క్యార్థక రూపమున ఊరక _ అను తీరున మ్మాతమే తెలుగున నిలిచినది మౌలిక శయ యగు ఊరు వ్యవహారమునుండి లుప్తమైనది న్నీ ఊరుట దుంప ఊరుఎ మొదలగు కొన్ని వృవహారములందు ఆ (క్రియ నిలిచియన్నను దాని తొలుతటి అర్థములన్నియు.


Chunk 6 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15325

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కూడా
  • అన్న
  • వారు
  • అంటే
  • పేరు
  • సుమేరు
  • వారి
  • సంస్కృత
  • నుంచి
  • కాని
  • అర్థం
  • తెలుగు
  • పదము
  • భాషలో
  • కాదు
  • పండితులు
  • వుంది
  • సంగం
  • మ్మాతమే
  • రేనాడు
  • శాహి
  • సాంస్కృతిక
  • ఆంటే
  • నుంచే
  • వుంటుంది
  • అక్కడి
  • వారికి
  • దావిడ
  • తర్వాత
  • బానిస

Extractive Summary:

శాననములలోని వదాలు శ్రీల అంతేకాదు సొ ఇ శాసనములలోని 1” 989 యందు వింద్యసాని మున్నూర వసమున అని కలదు ఇచట మున్నూర విశేష్యము ఇచట నంథ్యావాచకార్థము ఏ విధముగను సరి కుద రదు ముందుగ నాట్యాదులను చేయట కులవృ త్రిగా కలది అను అర్థము మ్మాతమే సరికుదురును ఇక కొన్ని కాసనములందు మున్నూటి అనియ రూసము కనవచ్చుచున్నది దానిని ఆయా నందర ములను బట్టి అర్జకల్న న చేయవలసి యున్నది ఒకవేళ అది దేవదాఎకేవ రించిన సంద్ర రేఫ-- కావేటిరంగా ఇత్యాదులందువలెనే టి గా మారియుండును చేవాడు పార ణ్యరాష్ట్ర పదపు తెనుగు రూపమిది ఇది ఒకి [ప్రాంతపు నామముగ ఆంధదేశ చర్మితయందు కననగుచున్నది తెలుగు చోశలు తమ కాననములందు తాము పాలించు (పాంతమ.ను_ రేనాడు ఆని వ్యవహరించిరి వారికే చెందిన దొంగల నంద్యాల తామ ఫలకమున ఆ రాజ్యము హిరణ్య రాష్ట్రము గ పేర్కొనబడినది ఈ పదములు రెండును పర్యాయ పదములే అని గోష్టి నిర్ణయించినది రేనాడు నకు ఆర్ధ కల్పన చేయుటకై కృషి చేఎన కొందరు దానిని రేగడినాడు రేవుఅనాడు రేగులనాడు అను రూపము లతో వివరించుటకు యత్నించిరి వానిని అర్థరహితములనియు రేనాడు స్వభావమును అవి వివరింపజాలవనియ గోష్టి వానిని తోఎ పుచ్చినది ఇవష్వాకుల కాలమున హిరణకులు పూగీయులు మొదలగు వారు వారి సామంతులుగ ఆంధదేశప్పు వివిధ (సాంతములను పాలించినటుల వారి శాసనములు తెలుపుచున్నవి పూగీయుల 'పేర పూగినాడు ఏర్పడ నటుల ఆ కాలమున హిరణకుల పేర తలుగు పుటు పూర్వో తరాలు క ట్‌ నుర _-రాంభ ళ్లు కృ ప్టమూ ర్తి ఏ దేశ చరిత చూణనా ఏమున్నది గర్వకారణం ఇది ఒక కవిసూక్తి ఆ కవి దీన్ని తెలుగువారి నల్చ కాణపు నాలుకల మీద నికిత ళాణంతో చెక్కి పారేశాడు ఆ లెక్కన జాతి చర్మితే కాదు భాషా చర్విత కూడా గర్వకారణం కాదు కవి వీది మనోవై క్రిబ్యంతో ఆ మాట అన్నప్పటికి (పతిచర్మికా ఆయా జాతికి నిజంగా గర్వ కారణమే ఆంకేక్షాని నిరాశ పడవలణన పని ఆసలులేదు ఇంతకీ చర్విత ఆంటే బయ్మోగఫీ హిస్టరీ కాదు హిస్టరీని ఇతిహాసం అంటారు ఈ మాటల నుంచే మన కో విశేషం తెలుస్తుంది కాల్మకమాన పాతమాటలకు అర్థాలు మారుతూ వుంటాయ కొత్త అర్థాలతో కొత్తమాటలు పుట్టకొస్తూ వుంటాము ఈ సంగతి చాలామంది వరిశోథకులకు తెలీదు ఏమయినా చర్మిత అన్న మాట పాస్టరీ అన్న ఆర్థంలో రూఢం అయింది కనక ఆ మాటనే వాడుకుందాం ఇంతకీ అభ్మిపాయ (వ్రకట్వ మేవ భాషాభ్మిపాయం అన్న నుడికి కాలదోషం పట్టింది భాషాభ్మిపాయ్యం సంసంగం అంటే కమ్యూని కేషను కమ్యూనికేట్‌ కానినాడు భాష బడ బడాయ మాన శబ్దం మ్యాతమే ఒకే వాస్తవాన్ని చరి్యితకారులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు ఆ వ్యాఖా వీ నొల వెనక శారికో నిర్ధిష్ణ దార నిక దృష్టి వుంటుంది అ దృష్టి వెనక ఒక లాభం వుంటుంది పాలకపక్షంవారు అలాంటి లాభదృష్టితోనే చర్మితలు రాకార్వ పశ్చిమ దేశాలవారికి మా్యాతమే భారతదేశ పాలనాధికారం వుందని చెప్పడంకోసం విన్సెంటు న్మిత్తు ఈ దేశానికి ఆర్యుల నుంచి ఆంగ్లేయుల రాకవరకూ ఏకరువు 'పెటాడు ట్‌ అందుకు (పతికియగా చరితను వ్యాఖ్యానించాడు బాలగంగాధర తిలక్‌ బ్రన్వల్బు ఆర్యులు ఉత్తర ధుు వాసులన్నాడు అక్కడి నుంచే వారు యూరోపంతా వ్యాపిం ర0 తెలుగు మణుగులు భాషలకు మూలం అఆక్కడుండేది అనడానికి వారికి ఆధారాలు దొరళలేదు దొరక లేదు అనడంకన్న దొరకపుచ్చుకునే ఇష్టం లేదంటే సమంజసంగా వుంటుంది అలాంటి ఇష్టం వున్నవాడూ ఆ యిష్టాపూర్తికి కావలఎన సాధన సంపత్తి గలవాడు ఒక చెకోస్టోవేకియా పండితుడు అతడిపేరు బెడిక్‌ హోబ్ని స్వయంగా పురాతత్వ శాస్త్రవేత్త ఆయా మైనరులో హిట్టయిటుజ తి అవశేషాలెన్నో తవ్వి తట్టలకెత్తాడు హిస్టయిట్లు తమ థాషలో ఖ త్తీలని ఎలుచుకుంటారు ఈ ఖత్తీ నుంచే సంస్కృత క్ష్యతియ శబ్దం పుట్టిందని ఆయన వాదం ఖ_త్రీభాషను ఆయన క్షుణ్ణంగా ఆధ యనం చేళడు అఏ సంస్కృత కూవానివి కనక సంస్కృత కూటాలి చెందిన అన్నెభాషలనూ నేక్చుకున్నాడు ఆ నేర్చుసాయంతోనే.


Chunk 7 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15492

OCR Issues:

  • ASCII junk on lines: [196, 280]

Key Terms:

  • కూడా
  • తెలుగు
  • వుంది
  • అంటే
  • రేచన
  • మల్లియ
  • వేములవాడ
  • వారు
  • అర్థం
  • పురం
  • రెండు
  • కొన్ని
  • వ్యాసాలు
  • అన్న
  • వారి
  • కాని
  • అమరావతి
  • ధరణికోట
  • సుమేరో
  • సాహిత్యం
  • కవిజన్మాశయ
  • వికటకవులు
  • కల్పించి
  • మూడు
  • కాలమున
  • సాంస్కృతిక
  • వారికి
  • ఉమ్మడి
  • భూముల
  • పేరు

Extractive Summary:

సాంస్కృతిక వ్యాసాలు ర్‌ర్‌ పురాన్ని అప్పగించే వారు ఇలా అప్పగించిన మడి చెక్కలమీద వారికి మమత పుట్టకుండా వుండేందుకు (పతి యేడూ లాటి వే భూములిచ్చేవారు పండిన పంటను రాఎపోఎ కోట కోవెల ఖర్చు వెచ్చాలకు కావలణంది తీసుకుని మిగిలిన గింజల్ని అందరికి సమానంగా పంచేవారు ఉమ్మడి భూముల్ని ఇలా పాచికలువేణ పంచిపెట్టే సంప్రదాయం చాలాకాలం వరకూ సాగింది మన దేళంలో కూడా ఆ పద్ధతి బహుళ (వచారంలో వుండేది ధర్మజుని రాజసూయయాగ సమయంలో థాండవద హనం త్వదారా కొత్త భూములను సాగుకు లాయకు చేయడం ఆ తర్వాత పాచికలు వేయడం ఇవన్నీ [శౌత స్యూతాల్లో చెబ్పన రాజసూయ విధులు అయితే భారత రచనాకాలం నాటికి వాటిఆర్థాలు మారాయి కథ ఆడ్డం తిరిగింది ఆందుకనే భూముల లెక్కల్ని నిన్న మొన్నటి వరకూ అక్ష పటలాలు అని పిలిచేవారు పొచికలు వేం పంచిపెట్టిన భూముల చిట్టా కనక దానికి ఆదిలో ఆ పేరు వచ్చింది తర్వాత్‌ అర్థం మారినా ఆ శ్పేకే మిగిలింది పురం అంటే నగరం పట్నం అన్న అర్థం ఇప్పుడుంది పండితులు ఈ పెరామిన్‌ ధ్చ్చా అనే పేకుతో (గీవ పుంాణాల్లో వుంది స్థలా భావంవల్డ ఆ కథనంతా ఇక్కడ వివరించడం సాధ ౦ కాదు ఆ పెరామిన్‌ తెబ్బలిద్దరూ ఆత్మహత్య చేసుకుంచారు. రికి తెలుగు మలుగులు కవిత్వ తత్త్యమెరిగిన వాచకాభరణుడు _జినవల్లభుడు తప్ప వేజొకడు తెలుగుదేళములో ఆ కాలంలో లేడు తెలుగుదేశంలో చేములవాడతస్ప వేజొక కైన విద్యాకే్య్యదము లేదు వేములవాడలో అరికేసరి రాజ్యాశయమున పంపమహి కవి జినవల్లభుడు సోమదేవసూరి ఆతని శిషు లు అనేక విద్వాంసు లుండువారు కవిజన్మాశయ కర్తకు వేములవాడతో సంబంధమున్నదని (పతివాదులు కూడ అంగీకరించిన విషయమే కాకపోతే వేములవాడ భీమకవిని కర్తగా వాదిస్తున్నారు జీనవల్స్లభుడు మహాజ్రైన విద్వాంసుడు అట్టి కవిత్వ తత్త్వవేత్త సహాయంతో మల్లియ రేచన తెలుగు ఛందో లక్షణ (గంథాన్ని రచించాడు ఈ కాసనంలో మూడు కందపద్యాలుకూడ గలవు అవియే మొదటి తెయగు కందపద్యాలని పరిశోధ కుల ఆభ్మిపాయము.


Chunk 8 — Telugu-Marugulu-(Telugu-Goshti-Charchasamhitha---1)_pages0071-0071.txt

OCR Score: 85% Telugu coverage
Characters: 1194

OCR Issues:

  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • గాటన
  • స్ట్‌
  • గల్‌
  • స్తు
  • ర్యా
  • గంటల
  • వ్హా
  • స్పాడిక
  • స్నా
  • నాలి
  • యయిన
  • అల్‌
  • రైతా
  • నట్‌
  • సపది
  • మంగే
  • టనసిడ
  • కుమా
  • న్ను
  • బేంక్‌
  • సనన్‌
  • క్యు
  • మంటల
  • ఇళాట
  • స్టే
  • లాంబ
  • మానా
  • నస్‌
  • శ్రీ
  • తుల్‌

Extractive Summary:

మీ వయం ల అతా తము స న స్తు నంత ర్యా నాం. బం టి ల (క యయ త... టే | సో నం మైల న స్నా కం. ట్‌ ట్‌ ల క యత య న / లం మంగే స ఫో ల నా ర టనసిడ యన లో మనే చు ఆజా ర స్య స సు నం టో శ కుమా భ్‌?