Telugu Tegani Gnapakalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

॥ ” / న | ః యం = క శ _ = |. ల క సి భూ. లా శ . నప క భభ స | = | _ య వ / ప్‌ ను మ క టు పా లం స 4. క లే వేం లని ఈ/ ([ ఆ గం (0) యే, లూ = _ థి వ . నె ళం ల ళు! ం న క హవ్‌ఘాం న్య = " ౮ శత మట. ( త ర న

  • గమ | స. న్‌! = / క, ( న క. శ్‌, నో న్‌ లే శ్‌ " టన్‌ కాన స ( గలం ప . క్షే ( ఆ (| స | న ఇ ఎ న కంటి ల జ హా న న ర్‌ రి చి -గేస్ట ॥ - అత చ ర 1. క | స్తీ సష.?? . సశ 1. ఎ చ య 9 /| న . ఎఇ. న న ర ॥ న వ లం క తస స _ న 1. య స. ః లను వం క్షే. ్‌ క ల పి " . చ సరవా న. య. కే టు . చా | . గ వ. ్న |. -్‌ . ఎ విం సవ త పల లక .

“కళాతపస్వి” డా॥। సు్థంజవదేవతో తెగి జ్లాసకాలు డ్‌ ప్రచురణ : = యడ్గపల్లి వెంకటేశ్వరరావు

  • డాః పాటిబండ్ల దక్షిణామూర్తి

లై 2 | షః లీ (=. చామన మం లా, 47 నయ మా... న్‌ ళో ల. ర ఈ తలా 4 తే గా వక్షం జా ర్‌ ాా చూడ ళ్‌ గ్‌ా వా న ల యా. గంకౌలర్పు బా క. ఆ అటు టు. దే లా ల. గో శాం స ₹ లద న్యా జీ 60 స శ మడి త్త లో 4 వో / సౌద్‌ పడ్‌.

తెగని జ్ఞాపకాలు ౭౫ = యడ్లపల్లి వెంకటేశ్వరరావు న న ము ౧ న్‌ నం న [1 నం ర ను. ల హూ వ సై / టమ. ళ్‌ టం... త మ స న న ఖీ షా న ష్‌ నేను ఏది వ్రాసినా దానిపైన సంజీవదేవ్‌గారి ప్రభావం కనిపిస్తుంది. కారణం ఆయనతో నా పరిచయం అంత ఎక్కువగా ఉంది. నా వివాహం రోజు 14-06-1974న నేను సంజీవదేవ్‌ గారిని ఆయన నన్నూ చూడటం జరిగింది. మా వివాహానికి తొరోహిత్యం వహించి, ఎన్నో వొస్ఫోక్తులతో కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి సంజీవదేవ్‌ గారు. ఆ రోజు నుండి మా పరిచయం పెరుగుతూ వచ్చింది. చివరి వరకూ తరచూ సంజీవదేవ్‌ గారిని కలుస్తూ నేను ఆ ఇంటిలోని వ్యక్తిగా రూపొందాను,. నాకు నంజీవదేవ్‌ గారి ఎదురుగా ఉన్నన్వడు కాళదాసు శ్లోకభాగం ఒకటి ఎప్పుడూ గుర్తు వస్తూ ఉంటుంది : “. భావస్థిరాజి జననాంతర సౌహ్యదాని” - ఎన్నో జవ్యల వాసనలు మాత్రమే నన్ను సంజీవదేవ్‌ గారి కుటుంబానికి అంత దగ్గరకు

ణే

చేర్చాయి, కానీ మరొకటి కాదు. నహజంగా తుమ్మపూడి వచ్చేవారికి వెదో ఒక రంగంలో ప్రవేశం ఉండి, ఆ విశేషాలు సంజీవదేవ్‌ గారితో పంచుకోవటానికి వస్తూ ఉంటారు. మరి నేను ఎంధుకు తుమ్మపూడి వెళ్టేవాడిని ? నాకు ఏరంగంలోనూ ప్రవేశం లేదు కదా! సంజీవదేవ్‌ గారు నేర్చకొన్న విషయాలు నాకు తెలియవు. నాకు తెలిసింది ఒక్కటి మాత్రం నంజీవదేన్‌ గారు నేర్చకోలేదు. ఆయనకు న్మూటర్‌ కానీ, కారు కానీ డైవ్‌ చేయటం రాదు. నాకు తెలియటం వల్ల ఎంతో మందిని నేను తుమ్మపూడి తీసుకువెళ్టటం జరిగింది. చివరకు వెంకటేశ్వరరావు ఆదివారం ఖచ్చితంగా తుమ్మపూడిలో ఉంటాడు అనే నమ్మకం కలిగింది. ఆ విధంగా ఈ ఇనుప ముక్కను ఆ అయస్కాంతం ఆకర్షించింది.

నేను ఎక్కువగా సంజీవదేవ్‌ గారి కళ్ళ చూడటానికి తుమ్మపూడి వెళ్ళేవాడిని ఆ చల్లని చూపు ప్రసరిస్తే నాలోని చిరాకులు, ఆవేశాలు తొలదిపోయేవి. ఒక 'పాజిటివ్‌ ఎనర్జీ ఆ కళ్ళ నుండి ఎప్పడూ ప్రసరిస్తూ ఉండేది. సంజీవదేవ్‌ గారు మంచి మాటలతో నా మననుకు ఆనందాన్ని చేకూరిస్తే, సులోచన గారు మంచి వంటకాలతో అన్నమయ కోశానికి ఆనందాన్ని చేకూర్చేవారు. ఈ విధంగా మనోమయ, అన్నమయ కోశ తృప్తి కొరకు తుమ్మపూడి వెళ్ళతూ ఉండటం జరిగేది.

'రసరేఖి అనే నాణానికి సంజీవ దేవ, నులోచన గారు బొమ్మా బొరుసులు ఆనందాన్ని ఆంధించటంలో ఇరువురూ పోటీపడుతూ ఉండేవారు. వారి మధ్యన జరిగే పోటీ ఒక విచిత్రంగా ఉండేది సులోచన గారు గెలుపాందాలనుకునే వారు సంజీవదేన్‌ గారు సంజీవదేవ్‌ గారు గెలుపాందాలనుకునే వారు నులోచనగారు. మన తెలుగింటి ఆడపడుచు' అనే పదానికి నిర్వచనమే సులోచనగారు. సులోచనగారి ఆత్మియత వలనే ఎక్కువ మంధి తుమ్మపూడి వస్తున్నారనేది సంజీవదేవ్‌ గారి భావన. సంజీవదేవ్‌ గారి ఐబుర్లు కొంత మంటధికి అర్థం కాకపోవచ్చు. సులోచన గారి భోజనం, అల్హాహారం అందరినీ అవ్చాదపరుస్తాయి.

ల్‌

ఒకరోజు నులోచన గారు బంధువుల ఇంటికి ఊరు వెళ్ళారు. సంజీవదేవ్‌ గారు తుమ్మవూడిలో ఉన్న పరంజ్బోతిగారి ఇంట్లో భోంచేసి వచ్చి చదువుకుంటూ కూర్చున్నారు. చాలా దూరం నుండి నంజీవదేవ్‌గారిని చూడటానికి ఒక అతిథి తుమ్మపూడి భోజన సమయంలో వచ్చారు. “నేను భోంచేసాను; మూరు భోంచేసారా? అని అడగాలనిపించి కూడా అడగలేక పోయాను. ఆ వ్యక్తి భోంచేయలేదు అంటీ నేను ఏమి చేయాలో నాకు అర్ధం కాలేదు. పల్లెటూరులో ఇదొక చిక్కు. హోటల్డ్‌ ఉండవు కదా” అన్నారు. మరి నంజీవదేవ్‌గారు ఊరిలో ఉండకపోయినా, సులోచనగారికి యీ పరిస్థితి ఎదురు కాదు కదా!

నంజీవదేవగారి నభిలకు నేను ఎక్కువగా వెళుతుండేవాడిని. “వక్తది ఏమా లేదు. కూర్చన్న శ్రోతల గొప్టదనాన్ని బట్టి వక్త మాట్లాడే విషయం ఆధారపడి ఉంటుంది" ' అనేవారు, సంజీవదేవ్‌ గారి ఉపన్యాసాలలో కానీ, వ్యాసాలలో కానీ ఆయన ప్రారంభం విశిష్టంగా ఉంటుంది మొదటి వాక్యం ప్రతి బక్కరినీ ఎంతో ఆకర్షించేది టీనికి కొన్ని ఉదాహరణలు చూద్దాం.

ఒకసారి వాళ్ళ పెద్దబ్బాయి జోగేంద్రదేవ్‌కు చిన్నతనంలో గుండె ఆపరేషన్‌ చేయించవలసి వచ్చింది రాయవెల్లూరులో, అప్పడు అక్కడ ఉన్న సంజీవదేవ్‌ గారిని వాళ్ట సావనీర్‌కు ఏమైనా వ్రాయమన్నారు. ఆ వ్యాసాన్ని ఇలా మొదలు పెట్టారు. '0[గ962౧| 1910౪611 ౬20%0౧'. ఈ నిర్వచనానికి వాళ్ళ చాలా ఆనందించారు.

విజయవాడలో వేదాంతం సతృ్సనారాయణ శర్మగారి సన్స్మానసభ. గొప్ప గొప్ప నాట్యకారులున్నారు. సంజీవదేవ్‌ గారు ముఖ్య అతిథి. వారి ఉపన్యాసం ఇలా మొదలు పెట్టారు. “నాట్యం కదిలే శిల్చెం, శిల్చం కదలని నాట్టం” వెంటనే వేదికపై నున్న నత్యనారాయణశర్మ గారు 'సంజీవదేవ్‌' గారూ, ఆ విషయం మరోసారి చెప్పండి అని నోట్‌ చేసుకొన్నారు.

మరోసారి తెనాలిలో డా॥ నటరాజ రామక్యవ్టగాల సన్హానసభలో సంజీవ్‌దేవ్‌గారు ఆంగికం, నాట్యం, నృత్సం

6

మొదలైన వాటికి చెప్పిన అర్థాలను మెచ్చకుంటూ వాటిని రామకృష్ణ గారు అభినయించి చూపారు. ఆ రోజు రామకృష్ణ గారు కళ్ళు చేతి వేళ్ళతో చేసిన నాట్మాన్ని ఆనందించిన వాళ్టలో నేనొకడను. ఆ రోజున రామకృన్లగారిని అంతగా ప్రేరేపించిన వ్యక్తి సంజీవదేవ్‌గారు.

జకసారి పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా నన్మాన సభలో కూడ నంజీవదేవ్‌గారు చక్కని 'ఇంట్రొడక్షనొతో కూడిన ఉపన్యాసం చేశారు. వారికి ఒక చిత్రాన్న్‌ చిత్రించి '54౧61 నగ్యుణక926 - ₹00 ౬౧౧౧౩ 6148 అనే ఒక ఇంగ్లీషు కవితను రచించి ఇచ్చారు. వండిట్‌ గారు చాలా ఆనందించారు. సంజీవదేవ్‌ గారి నంగీత పొండిత్మాన్షి గమనించి.

నేను ఒకసారి సంజివదేవ్‌గాలని అడిగాను. మారు పెద్ద పెద్ద పండితుల నభలలో ప్రసంగించేటప్పుడు - నాకు ఏ డిగ్రీలు లేవు - అనే భావన ఎప్పడైనా కలిగిందా అని. అప్టటికి సంజీవదేవ్‌గారికి డిలిట్‌ డిగ్రీ రాలేదు. సమాధానంగా ఆయనకు బెంగుళూరులో ఉన్న 1౧511418 0౪05164 04114' లో జరిగిన అనుభవాన్ని చెప్పారు. అక్కడ పాల్గొనే వారికి జఒకటికన్నా ఎక్కువ డాక్టరేట్‌లు ఉంటాయట. ఆ నభలలో నంజీవదేవగారు ప్రసంగిస్తూ ఉండేవారు. ఒకరోజు ఉపన్యాసంలో సంజివదేవ్‌గారి మొదటి వాక్యం "౪౦౪ ౬8 | 10౯ ౧2902600 ౪169989 2౧) 10౯ 562700“. అప్పడుఇది విన్న పాశ్చాక్కుడు ఆనందం పట్టలేక కుర్టీపై నిలుచుండి పెద్దగా "582500 (5 6౭౭8౯ 1040 "8962౯00" అని అరిచాడట. మిగిలిన వాళ్ళు కరతాళ ధ్వనులు చేశారట. సంజీవదేవ్‌గారిని చాలా విశ్వవిద్యాలయాల వారు కొన్ని శాఖలలో ఫ్రొఫెసనర్ల ఎంపికలో 3401661 అభింగ గా నియమించేవారు. ఆంధ్రదేశంలో లలిత కళలకు బక వెలుగును తెచ్చిన వ్యక్తి సంజీవదేవ్‌గారు.

మోరు తుమ్మపూడిలో ఏమి చేస్తూ ఉంటారు అంటే, “కల్చర్‌ - అగ్రికల్చర్‌ అనేవారు. అగ్రికల్చర్‌ కి సంజీవదేవ్‌గారు అగ్రా కల్చిర్‌ అని చక్కని సమన్వయాన్ని పర్ణరచారు. బకసారి నాతో

౯

తుమ్మపూడి వచ్చిన మిత్రుడు '“దేవుడున్నాడా' అని నూటిగా ప్రశ్షించారు. దానికి సంజీవదేవ్‌గారు 'దేవుడు లేడు కాన్‌ దైవత్వం ఉంది. అది మనం పొందవలసిన స్థితి. అసలు మన స్థితే అది. కానీ మనం మన స్రితిని మర్చిపోయాను. లేదు అనేది ఉన్తదాని అభావమే కదా! లేనిది అనేవి ఉన్నదాని కనపడని ప్రతిబింబం అన్నారు నా వైపు చూసి నవ్వుతూ.

ఒకరోజు ప్రసిద్ధ నవలా రచయిత గోపీచంద్‌ తుమ్మపూడి వచ్చారు... అవ్వడు నంజీవదేవ్‌గారు వారిని మూ నవల “అసమర్శ్థుని జీవిత యాత్ర” చాలా బాగుంది మరి సమర్శుని జీవిత యాత్ర ఎప్పుడు రాస్తారు అని ప్రశ్నించారు. దానికి గోపీచంద్‌గారు నవ్వుతూ అది మీరు చేయవలసిన పని అన్నారు.

ఒకరోజు జమ్ముల నీతారామయ్య అనే మిత్రుడు సంజీవదేవగారిని చూడడానికి తుమ్మపూడి వచ్చారు. మొదటి పరిచయం కనుక సంజీవదేవ్‌గారు వారికి పుస్తకాలు, చిత్రాలు అన్నీ చూపిస్తూ ఉన్నారు మేడపైన. ఇంతలో ఎప్టటెలాగే ఉపష్మాతో ప్లేట్లు పైకి వచ్చాయి. సీతారామయ్యగారి ఉవ్మాలో ఏదో తెల్లని చిన్న జీవిలాంటిది కనిపిస్తే దానిని సంజీవదేవ్‌గారు గమనించ కుండా స్ఫూనుతో ప్లేట్‌లో బకప్రక్కకు నెడుతూ ఉన్నారు. అది గమనించిన సంజీవదేవ్‌గారు “ఏమిటీ మీరు శాఖావారులా అని నవ్వుతూ అన్నారు”.

సంజీవదేవ్‌గారికి యాత్రలు అంటే చాలా ఇష్టం యాత్రా విశేషాలను గురించిన పుస్తకం ఎవరు వ్రాసినా వెంటనే దానిని తెప్టించుకుని చదివేవారు. ఇక హిమాలయాల యాత్ర అంటే చెప్పేపనే లేదు. నేను హిమాలయాలకు వెళ్ళ వచ్చాను అని ఎవరైనా అంటే వెంటనే ఆ ప్రాంత విశేషాలను అక్కడ కనిపించే మంచుకొండలను దేవదారు వృక్షాలను గురించి అడిగేవారు

యం. ఆదినారాయణ అనే వ్యక్తి రాహుల్‌ సాంకృత్స్చాయన్‌ జన్నించిన డార్జిలింగ్‌కు శ్రీకాకుళం నుండి కాలినడకన ప్రయాణం చేశారు. వారు అవ్వడు రాహుల్‌జీ తో పరిచయం ఉన్న సంజీవదేవగారికి నేను రాహుల్‌జీ సొంత ఊరు డార్జిలింగ్‌కు

8 కాలినడకన వెళుతున్నాను అని వ్రాస్తే నంజీనదేవ్‌గారు అఆధినారయజణ గారికి పట్టరాని సంతోషంతో “1! ఉరగగ6 ౪0ఓ ఉగరేంంళ0ట 10 6౧రంగ2సం 2 ₹76% 10 52౧861౧9. 1! ఇం00గ1- ఫ2గ//0411౧ ౩01/[అని జవాబు వ్రాసి వారిని ఉత్సాహ పరచారు. సంజీవదేన్‌గారి దగ్గరకు ఎంతో మంథి కవులు తము చవితలను వ్యాసాలను తీసుకొని నచ్చ చూపించి, ముందుమాట వ్రాయమనో, సంజీవదేవ్‌గాది అభిప్రాయం తెలపనునో కోరేవారు వీరు మూత్రం అందరినీ ఎంతో ప్రోత్సహిన్తూ దానిలో లేని విషయాలు ఉన్నట్లుగా కూడ పీఠికలు వ్రాసేవారు. ఒకసారి ఒక స్కూల్‌ టీచర్‌ గారు కవిత వ్రాసి తీసుకొస్తే అవి చూసి మో వాఠశాలలో తెలుగు టీచర్‌ ఉన్నారా అని అడిగారు. ఆ వచ్చిన వ్యక్తి అమాయకంగా 'ఉన్నారండీ' అన్నారు. మరఠి ఆయనకు చూపించండి ఈ కవితను జకనారి అని చెప్పారు, దానిలోని తప్పులను సరిచేయకుండా! జకసాల నూరి రామకోటి శాస్తి గారి “బృహచారణ్యకోపనిషత్‌' అనే గ్రంథాన్ని నంజీవదేవ్‌గారికి అందించాను. అది ఇచ్చిన కొన్ని రోజులకు శాస్త్రి గారికీ ఉత్తరం వ్రాస్తూ, “మో బృహదారణ్యంలో కాకిలాగా స్టవేశించి కొంగలాగా బైటపడ్డాను” అని చమత్కరించారు. ఒకసారి వెలగా వెంకటనవృయ్యగారు ఫోను చేసి వారింటికి రమ్మని అందమైన జవాను అమ్మాయిని పరిచయం చేసి, మూరు ఈమెను తుమ్మపూడి తీనుకెళ్ళాలి' అన్గారు. సరే, ఎవరైనా మిత్రులు నాకు తుమ్మవూడీ చూడాలని ఉంది అని కోరితే నాకు చాలా ఆనందం కదా! ఆమె కమ్మవారి చరిత్రపై జపాను విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి. చేస్తున్లారు. అమెను సంజీవదేవ్‌గారికి పరిచయం చేశాను. సంజీవదేవగారి మేడపైన వుస్తకాలు, చిత్రాలు అన్నీ సాయంత్రం వరకు ఆనందించి ఆమె నంజీవదేవ్‌గారిని మూరు జపాను ఎన్నిసార్లు వెళ్ళారుగా అని తెలుగులో అడిగిజే, సంజీవదేవ్‌ గారు నవ్వుతూ, 'నేను జపాను జాదు కదా, ఎక్కడికీ వెళ్ళలేదు' అని చెప్పిన సమాధానానికి ఆమె

ర

మరింత ఆశ్చర్యపోతూ “మారు జపాను చూడకుండా మా ప్రాంతాలను, మా సంస్కృతిని ఇంత గొప్పగా ఎలా చిత్రించ గలుగుతున్నారు? అని ప్రశ్నించింది. అప్పటికింకా సంజీవదేవ్‌ గారు అమెరికా కూడా వెళ్టలేదు

బకసారి సంజీవదేవ్‌గారు మలేషియా ప్రపంచ తెలుగు మహాసభలలో పేపర్‌ ప్రెజంట్‌ చేయవలసి ఉంది వీరందరినీ మద్రాసు హోటల్‌లో ఉంచి ఏరి పాస్‌ పోర్టులలో కొంత మంటి వాళ్ళ ఫోటోలు అంటించుకొని ఏరి టికెట్లపై మహాసభలకు వెళితే సంజీవదేవ్‌గారు నవ్వుకుంటూ మద్రాను నుండి తుమ్మపూడి తిరగి వచ్చారు. మేము సభలు ఎలా జరిగాయంటే మలేషియాలో జరగవలసిన సత్కారం మాకు మద్రాసులోనే జరిపి పంపించారు అని నవ్వేవారు. సంజీవదేవ్‌గారు అమెరికా వెళ్చింది ఒకేసారి అప్పుడు వాళ్ట చిన్నబ్బాయి మహేంద్రదేవ్‌ అమెరికాలో ఉన్నారు. బకరోజు తుమ్మపూడి వెళితే నాతో అన్నారు నా టికెట్‌ అమెరికా వాళ్ళు కొన్నారు, సులోచనగారి టికెట్‌ ఆమే కొనుక్కొన్నారు అని. వారిద్దరూ పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో మద్రాసు వెళుతుంటే తెనాలి రైల్వేస్టేషన్‌లో నేను, నా మిత్రుడు తపస్వి వారిద్దరిని కలసి వీడ్కోలు చెప్పాము.

వారిద్దరూ కొన్ని నెలలు అమెరికాలో ఉండి కొన్ని ఉపన్మాసాలు చేసి తిరిగి వస్తూ మద్రాసు నుండి పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి తెనాలిలో దిగి, కారులో తుమ్మపూడి వెళ్ళారు రాత్రి గం॥ 9-30 ని॥లకు. సరే, బావగారు అమెరికా నుండి వచ్చారని రఘురామ్‌ లాంటి వారు కొందరు వచ్చి రాత్రి 11-30 దాకా అమెరికా విశేషాలు తెలుసుకొని వెళ్ళారు ఇక ఇంటిలో మిగిలింది సంజీవదేవ్‌ దంపతులు మాత్రమే ఏీరిద్దరూ ఎప్పడు చూసినా మంచి మిత్రుల లాగే ఉండేవారు ఒకరి కొకరు సప్పొర్టింగ్‌గా! సంజీవదేవ్‌గారు 2-00 గంటలకు తలుపు తెరచి టైటికి వచ్చారట. గోడ దగ్గర నుండి ముగ్గురు మనుషులు చీకటిలో నంజీవదేవ్‌గారి వైవు చిన్నగా నడుచుకొంటూ వస్తున్నారట. అప్పడు సంజీవదేవ్‌గారు కూడా ధైర్యంగా వారికి ఎదురు వెళ్ళి తన ఎదురుగా ఉన్న వ్యక్తిని కుడి చేతితో స్వృశించారట. చేతికి మనిషి స్పర్శతగిలింది కనుక వీళ్ళ

10

ఖచ్చితంగా మనుషులే అని నిర్దారించుకొని, ఏమిటి? అని ప్రశ్షించారట. వారు చిన్లగా, 'బంగారం' అన్నారట. సంజీవదేవ్‌ గారికి అర్ధం కాక, 'ఏమి బంగారం? అని అడిగారు. 'మోరు అమెరికా నుండి తెచ్చిన డబ్బ, బంగారం కోసం వచ్చాము అన్నారటి. 'నేను వాటికోసం అమెరికా వెళ్టలేదు. ఏవో సభలు ఉంటే వెళ్ళాను అన్నారట. 'సరే మూరు ఇలా రండి' అని వారిని దూరంగా చావిడిలోనికి తీసుకువెజ్ట ఇక్కడ కూర్చోండి. ఎక్కువ సేపు కూర్చోలేకపోతే పండుకోండి' అన్నారట. ప్‌రి దగ్గర బక దొంగ నిల్చుంటే నీవు కూడా కూర్చోమన్నారట. మిగిలిన ఇద్దరూ ముందుకు వచ్చి నిద్రపోతూ ఉన్న నులోచనగారిని లేపి దారికినవన్నీ తీసుకు వెళ్ళారు.

ఉదయమే తుమ్మపూడి నుండి ఫోను వచ్చింది వెంటనే వెళితే “మాకు అమెరికాలోనే కాదు, ఇక్కడ కూడా మంచి సన్మానం జరిగింది రాత్రి అనారు నవ్వుతూ! తరువాత తెనాలి నుండి డిఎస్‌.పి., గుంటూరు నుండి ఎన్‌.ఫి. వచ్చారు వారు అన్ని వవరాలు తెలుసుకొని వెళుతూ సంజీవదేవ్‌గారిని 'మోరు ధైర్యంగా ఉండండి' అన్నారు. వెంటనే 'మాకున్నదే అది' అన్నారు సంజ్‌వదేవగారు నవ్వుతూ

సంజీవదేవ్‌ ఫౌండేషన్‌ ప్రారంభించాక 'పరిచయ స్రవంతి'లో ఎందరినో గురించి వ్రాశారు. మరి సులోచనగారిని గురించి ఏమైనా వ్రాయండి అని అడిగాను ఫోనులో రెండు రోజుల తరువాత తుమ్మపూడి వెళితే 'మూరు మొన్న అగిగారు కదా, ఇథిగో అని, “చందన చర్జ అనే వ్యాసాన్ని నా చేతిలో పెట్టారు. ఆ వ్యాసం కన్నా ఆయన పెట్టిన 'టైటిల్‌ మా అందరికీ బాగా గుచ్చింది.

జకరోజు నేను, నులోచనగారు, సంజీవదేవ్‌గారు తుమ్మపూడి ప్రక్కనే ఉన్న చిలువూరు కారులో వెళ్ళాము. మేము వెళ్టినది మే నెలలో. అక్కడ కారు నీడలో పెట్టే అవకాశం లేక ఎండలో పెట్టి పని పూర్తి చేసుకొని వళ్ళి కారులో ఎక్కుతూ ఉంటే నేను “కారులో చాలా వేడిగా ఉంది, ఇక్కడ ఎక్కడా

[1

నీడలేదు కదా' అన్నాను. వెంటనే చిన్సగా 'మనతోపాటే నీడను కూడా తెచ్చుకోవాలి అని జోక్‌ చేశారు.

సంజీవదేవగారికి డబ్బతో చాల డిటాచమెంట్‌ ఉండేది. పొలంలో వచ్చే ఆదాయం కానీ, ఇంటి వ్యవహారాలు కానీ సులోచనగారే చూసుకొంటూ ఉండేవారు. మారు ఎప్పడైనా షాపింగు చేస్తారా అని అడిగాను. వెంటనే పెద్దగా నవ్వుతూ, “చెప్పుల షాపుకెజ్చి మంచి తెల్లకాగితాలు కావాలంటాను' అన్నారు. “ఆమె నాకు తెలియకుండా కొంత డబ్బు కూడటెడుతూ ఉంటుంది. నాకు అవసరమైనవన్నీ ఆమె తీసుకొస్తుంది" అన్నారు. నాకు తెలిసిన మిత్రుడు ఒకరు సంజీవదేవ్‌గారి వద్ద అవసరానికి ఒక చిన్న మొత్తాన్ని చేబదులుగా తీసుకున్నారు. కొన్ని నెలల తరువాత ఆయన తాను తీసుకున్న డబ్బుతో పాటుగా కొంత వడ్డీని చేర్చి నసంజీవదేవగారికి ఇచ్చారు. అది చూసిన నంజీవదేవగారు డబ్బులకు పిల్లలు కూడా పుడతాయా అంటూ అయితే తల్లులను మాత్రం మాకిచ్చి పిల్లలను మీరే ఉంచుకోండి అన్నారు.

జకసారి దొంగలు దోచుకెజ్చిన నగలు కొన్ని దొరికాయి. మూరు తెనాలి కోర్టుకి వచ్చి వాటిని గుర్తు పట్టాలి అన్నారు అధికారులు. సరే, నాకు తెలిసిన ఇద్దరు లాయర్లను తుమ్మపూడి తీసుకెళ్ళాను వాళ్ళు 'కోర్టులో కొన్ని నగలను చూపి ఇవి మావేనా? ఏటిపై గుర్తులు చెప్పండి అని కొన్ని ప్రశ్షలు వేస్తారు వాటికి మీరు సమాధానాలు చెప్పాలి' అన్నారు. *“చూపించిన వస్తువులు మావేననాలి' అని చెప్పారు. వెంటనే, "60౧1604 15 9296, 961 10౧1 13 6124౧1-కనుక ఏమి చూపెట్టినా ఇవి మావేనంటానూ అన్నారు నవ్వుతూ! ఆ విధంగా సంజీవదేవగారిని బోనులో చూశాను. సంజీవదేవ్‌గారు ఇంగ్లీషులో దొంగతనాన్ని వర్ణించి చెప్టటం న్యాయమూర్తికి చాలా నచ్చింది

నేను సంజీవదేవ్‌గారి హిందీ ఉపన్యాసం కూడ విన్నాను తెనాలిలో హింటీ ప్రేవూ మండలి వారు నిర్వహించిన రజతోత్సవ నభలో ఎందరో ఉత్తర భారత దేశ హింటీ వండితులు సంజీవదేవ్‌గారి హిందీ ఉపన్యాసాన్ని మెచ్చుకొన్నారు. వారిలో

12

ఉజ్జయిని యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌, రామాయణం సీరియల్‌ రచయిత డా॥ సుమన్‌గారు కూడ ఉన్నారు.

నేను యన్‌.వి.ఆర్‌. వజ్లిక్‌ న్కూల్‌ ప్రారంభోత్ళవానికి సంజీవదేవ్‌గారిని పిలిచాను. వారు రిబ్బన్‌ కత్తిరించి లోనికి వచ్చారు. ఆ తరువాత తెనాలిలో బక ప్రముఖ డాక్టర్‌ గారు 'మోరు ఎడమ కాలు ముందు పెట్టారు' అన్నారు. దానికి సమాధానంగా 'వెంటనే కుడికాలు కూడా పెట్టాను. అధి మూరు చూడలేదా? అని ప్రశ్చించారు.

ఒకరోజు నేను ఒక మిత్రునితో తుమ్మపూడి వెళ్ళాను. సంజీవదేవ్‌గారు మేడపైన ఆకాశంలో రంగులు చూస్తూ కూర్చన్నారు. (నూర్పోదయం, నూర్మాస్తమయం నసంజీవదేవ్‌గారికి చాలా ఇష్టమైన వేళలు) నేను ఫైకి వెళ్ళి 'ఏమిటి మోరు ఇంత పైనున్నారు?” అన్నాను. వెంటనే వారు 'ఏమిటి మిరు అంత క్రింద ఉన్నారా? అన్నారు.

నేను ఎప్పుడు తుమ్మపూడి నుండి తిరిగి వస్తున్నా వాకిటి వరకు వచ్చి నిల్టొనేవారు. నేను న్కూటర్‌ తిసి రెండు కిక్‌లు కొట్టినా నాన్కూటిర్‌ స్టార్ట్‌ అయ్మ్యేదికాదు. వెంటనే వారు 'నెట్టటుంటారా? అనేవారు. ఆ జోకవేసిన తరువాతే నా న్కూటర్‌ స్టార్ట్‌ అయ్యేది ఎప్పుడైనా! నేను కారు కొన్న తరువాత ఎక్కువ ఆనందపడిన వ్యక్తి సంజీవదేవ్‌గారు. సులోచనగారితో 'మనకు నొంత కారు వచ్చింది" అన్నారు కారులో ముందు సీటులో కూర్చోవటం సంజీవదేవ్‌ గారికి బాగా ఇష్టం.

పులుపంటే సంజీవదేవ్‌గారికి చాలా ఇష్టం. కారం అన్నా చాలా ఇష్టం. మిరపకాయ బజ్జీలో ఆవకాయ నంజుకొనే స్వభావం సంజీవదేవగారిది. వారు భోంచేయటం చూస్తే అప్పడే భోంచేసి వచ్చిన వారికి కూడా ఆకలి వేయవలసిందే. అంత కళాత్మకంగా తినేవారు. వట్టి పెరుగు బాగా తినేవారు.

సంజీవదేవ్‌గారు బక చైనా సామెత తెలుగులోకి మారి చెబుతూ ఉండేవారు. నీ దగ్గర రెండు రొట్టెలుంటే ఒక దాన్ని

13

అమ్మి ఒక కలువ పువ్వు కొనుక్కో, అని. వారు అలాగే జీవించారు.

నంజీవదేవగారు మనుషులతో పాటు చెట్టు, పుట్టలు, పక్షులు, జంతువులను బాగా ప్రేమించేవారు. వారి ఇంటిలో ఒక తెల్లని చక్కని కుక్కపిల్ల ఉండేది. దాని పేరు 'శిల్ద, ఆ కుక్కపిల్ల సంజీవదేవగారి దగ్గరకు వచ్చి ఎంతో ఆనందంగా తోక ఎక్కువగా ఊపుతూ ఉండేది. అది చూచి “ఏమోయ్‌! అంత ఎక్కువగా ఊపితే ఆ తోక ఊడుతుందేమో” అనేవారు.

రాత్రులు వర్వాలు, పగలు ఆకాశాలు చూడటం వారికి ఇష్టం. జక్కోరోజు రాత్రులు నిద్రపోయేవారు కాదు వర్నాన్ని చూస్తూ. వారు ప్రకృతిని ఎంతగా ఆరాధించేవారో మాటలలో చెప్టలేము. వారు ప్రక్యతిని చూస్తూ కళ్ళ తెరిచి ధ్యానం చేసేవారు.

సంజీవదేవ్‌గారు అమితంగా ఇష్టపడే వస్తువు కలం. ఏ వస్తువునైనా తిరస్కరించే వారు కానీ ఎవరైనా కలాలు ఇస్తే ఆనందంగా స్వీకరించేవారు. నాతో 'కలాన్ని గురించి ఒక వ్యానం వ్రాయాలని ఉంటి' అన్నారు. కానీ ఆ పని చేయలేదు అలాగే మంచి న్థాంపులు కానీ, రంగు రంగుల లెటర్‌ పార్ట్‌ అదే రంగు కవర్లు ఇష్టం.

చివరి వరకూ వారు ధరించిన వస్తువులు .

బకటి - జేబులో కలం

రెండు - చేతికి గడియారం

మూడు - కళ్ళకు అద్దాలు

వారనేవారు 'సాధారణ మానవుల జీవితాన్ని అదృష్టం మారిస్తే, అసాధారణ మానవులు అద్యష్టాన్నే మార్టగలరు.

ఆఖరి రోజులలో సంజీవదేవ్‌ గారి తల భాగం వరకూ శిల్దాన్ని అక్కల రామకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. తుమ్మపూడిలో, సంజీవదేవ్‌ గారిని ప్రక్కన కూర్చోబెట్టి. వారికి వెంట్రుకలు ఎలా రూపాందించాలా అని రామక్కష్ణగారికి అనుమానం కలిగి నన్ను అడగమన్నారు. నేను వెంటనే 'మోరు తల ఎలా దువ్వుతారు?” అన్నారు. వారు గంభీరంగా 40౪47౧69 టగ౪2౯65' అన్నారు.

14

అందరూ దువ్వెనతో క్రిందకు దువ్వితే నంజీవదేవగారి రెండు వెంట్రుకలను చేతితో పైకి అనేవారు.

సంజీవదేవ్‌గారి వోస్మానికి తన, మన, చిన్న పెద్ద, స్త్రీ పురుష భేదాలు ఉండేవి కావు.

జకరోజు నంజీవదేవ్‌గారి ఇంటికి ఇద్దరు పరిచయస్థులు వచ్చారు. వారికి ఇల్లంతా చూపిస్తూ ఉన్నారు దంపతులు చావిట్లో ఉన్న పల్లకీ చూపిస్తూ సులోచనగారు 'నా పెళ్ళి అయినప్పుడు ఈ పల్లకీతో తీసుకొచ్చారు నన్ను దోనేపూడి నుండి అన్నారు తన పెళ్లి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ! వెంటనే సంజీవదేవ్‌గారు “అప్పడు ఈమె ఇంత లావు లేదండి' అన్నారు తాపీగా!

బకసారి ఒక మిత్రుడు సంజీవదేవ్‌గారితో, వాసిరెడ్డి వారు మాకు బంధువులు కదా, మరి డాః వాసిరెడ్డి సీతాదేవిగారు మోకు ఏమవుతారు' అని అమాయకంగా అడిగారు. 'అవునండీ ఆమె నాకు భార్యవరసవుతారుూ అన్నారు కొంటెగా! ఇంకా ఆమె అవివాహిత కనుక వారిపైన ఆయన ఎన్నో బాజాలు వేస్తూ ఉండేవారు.

బకసారి కాలేజీలో చదివే విద్మార్థిని సంజీవదేవ్‌గారికి 'నాకు మిమ్ములను చూడాలని చాలా కోర్కగా ఉంది. ఒకసారి తుమ్మపూడి వస్తాను. ఎప్పుడు రమ్మంటారు? అని ఉత్తరం వ్రాస్తే దానికి సంజీవదేవ్‌గారు 'మోరు నన్ను ఎందుకు చూడాలను కొంటున్నారో తెలియదు నాకు. ప్రస్తుతం నా వయను 70 సంఃపైనే నాతో పాటు నా భార్య కూడా తుమ్మపూడిలోనే ఉంటారు. అయినప్పటికీ మూరు నన్ను చూడాలనుకొంటే ఏ రోజైనా రావచ్చును" అని వ్రాసారు చిలిపిగా.

సంజీవదేవ్‌గారు పెళ్ళి చూవులకు దోనేపూడి వెళ్ళి సులోచన గారిని చూచి వచ్చారు. అప్పుడు అన్నపూర్ణ గారు, “అన్నయ్యా, మా వదినె ఎలా ఉంటుంది? అని ఆతురతగా అడిగారు సంజీవదేవ్‌గారు ఇంటికి వచ్చిన తరువాత! మో వదినె

15

ఎలా ఉంటుందో చెప్పటం చాలా కష్టం ఎందుకంటే వారు ఆమెను నాకు అటు వెలుగులోనూ చూపెట్టలేదు, ఇటు చకటిలోనూ చూపెట్టిలేదు అన్నారట ఆసంధ్యా సమయంలో జరిగిన పెజ్చిామూపుల గురించి కొంటెగా!

ఒకరోజున మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంగారు తెనాలి వియన్‌.ఆర్‌ అండ్‌ ఎన్‌.వి.ఆర్‌ కాలేజీలో ఒక కార్యక్రమానికి వచ్చి ఆపని చూసుకొని నంజీవదేవ్‌ గారిని చూడటానికి తుమ్మపూడి వెళ్ళారు. వాకిట్లో నుండి ఇద్దరు మనుష్యులు ఎత్తుకొని వస్తున్న వెంకట్రామ్‌ గారిని చూచి ఆశ్చర్యపోయి, 'మోరు ఎందుకు ఇంత శ్రమ తీసుకొని రావటం? నాకు కబురు చేస్తే వచ్చేవాడిని కదా! నా కాళ్ళ ఇంకా నడవటానికి ఉపయోగపడుతూ ఉన్నాయి అన్నారు

వెంకట్రామ్‌గారు ఏవో మాట్లాడుతూ సంజీవదేవ్‌గారితో “మూకు ఎంతమంది పిల్లలు” అని అడిగారు దానికి సంజీవదేవ్‌ గారు నాకు ఇద్దరు అబ్బాయిలు, బక భార్య” అన్నారు కొంటెగా!

సంజీవదేవ్‌గారి దగ్గర బంధువు సూర్యదేవర హనుమంతరావు గారు తెనాలిలో ఉంటారు. ఆయన నసోషలిను, జర్నలిన్దు. సంపాదకుడు, పబ్లిషర్‌ కూడా! ఆయన గురంచి చెబుతూ, 'మా హనుమంతరావుకు సిగరెట్ల ఖర్దేకాని, అగ్గిపెట్టె ఖర్మ ఉండదు” అనేవారు. ఆయన చెయిన్‌ సోకర్‌ ఉదయం బక సిగరెట్టు వెలిగిస్తే ఇక అగ్గిపెట్టెతో పని ఉండేది కాదు

జక తెలిసినాయన సంజీవదేవ్‌ గారిని 'మిరు చాలా ఫోటో కాంపిటేషన్‌లలో జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటారు కదా, ఎలా జిడ్డ్‌ చేస్టారు అనగానే' నేను కంటితో చూచి జడ్జ్‌ చేస్తాను అన్నారు.

ఒకసారి తెనాలిలో ఒక సాంస్కృతిక సంస్థ వారు బక డొక్కు కిరోసిన్‌ కారు పంపారు ఆయనను తీసుకొని రావటానికి. ఎక్కువగా ఆయనను తీసుకురావటానికి కారులో ఎవరో బకరు వెళుతూ ఉంటారు కబుర్లు చెప్పటానికి. ఆయనను టించి రావటానికి నేనో, తపస్వి గాదో ఎక్కువగా వెళుతూ ఉంటాము.

16

ఆరోజు బక్కరే ఆ డొక్కు కారులో దిగటం చూబి నేను బాధగా “కారులో ఎవరూ రాలేదా?” అన్నాను. వెంటనే సంజీవదేవ్‌ గారు కారు మాత్రమే వచ్చింది. దానిలో డైవర్‌ కూడా ఉన్నాడు” అన్నారు సున్షికంగా!

జకసారి నంజీవదేవగారి దగ్గర బంధువు వాసిరెడ్డి రఘురామ్‌ ప్రసాద్‌గారు తెనాలిలో ఒక నర్చింగ్‌హోమ్‌లో చేరారు. ఆయనను చూడటానికి సంజీవదేవ్‌గారు వచ్చారు. ఆ విషయం తెలిసి నేను కూడా నాస్సిటల్‌కు వెళ్ళాను. ఎలా వచ్చారన్నాను. ఆటోలో వచ్చానన్నారు. సరే, అక్కడ కాసేపు కబుర్లు చెప్పుకొని ఇద్దరం మా యింటికొచ్చాము. తరువాత నేను డ్రాప్‌ చేయనా తుమ్మపూడిలో అన్నాను.

ఆయన వెంటినే 'అదేమిటి, మనుషులను డ్రాపులుగొ మార్టే విద్య కూడా వచ్చా మాకు?” అన్నారు నవ్వుతూ!

తుమ్మపూడి వెళ్టిన తరువాత సులోచన గారితో అన్నారు. మన వెంకటేశ్వరరావుగారి ఇల్లు బాగుంది. మామగారి డబ్బులతో కట్టారు కదా' అన్నారు. అప్పడప్పడు ఎవరికైనా నన్ను పరిచయం చేస్తు 'ఏరి మామగారు మోకు తెలిసి ఉంటారు, మన నన్నపనేని వెంకట్రావు గారు" అంటూ నావైపు చూస్తూ, 'వారఠి అల్లుడు అని చెప్తే కోపం రాదు కదా' అనేవారు. నేను వెంటనే దానికి కోపం ఎందుకు? అనేవాడిని.

బకరోజు నేనూ నా మిత్రుడు కృష్ణప్రసాద్‌ తుమ్మపూడి వెళ్ళాము. సులోచనగారు బక ప్లేట్‌లో 'కజ్జకాయలు' బకసప్లేట్‌లో 'ఠారంచెక్కలు' పెట్టి పంపారు. నులోచనగారు కజ్జికాయలు వేడిగా వున్నాయి, తీసుకోండి అన్నారు. వెంటనే సంజీవదేవ్‌గారు 'ఆ కాయలు ఏ చెట్టున కాయించావు? అన్నారు. కజ్ట్వాయలను చూపిస్తూ, అలాగే ఫలహారం చేస్తారా? అని అడిగి ఉప్మానో, పకోడిలో, పులిహోరో పెడితే, ఇదేమిటి? ఫలవోరం అన్నారు కదా, ఈ ప్లేట్లలో ఫలాలు ఎక్కడున్షాయి అని చమత్కరించేవారు.

బకరోజు నాగార్జున యూనివర్శిటీలో ఉపన్యాసం. ఆ నభకు అధ్యక్షత వహించిన వృక్తి ఆచార్య ద్రోజప్టగారు. వారిని

17 గురించి మాట్లాడుతూ సంజీవదేవ్‌గారు “ద్రోణప్టగారికి నాకూ చాలా సారూప్కాలున్నాయి. కొన్ని కనిపించనవి. కనిపించే వాటిలో ముఖ్యమైనది ఇధి అని వారి బట్టతలను చూపెట్టుకొన్న వ్యక్తి సంజీవదేవ్‌గారు.

సంజీవదేవ్‌గారు ఏదీ కష్టపడి నేర్చుకోలేదు. ఆయన దగ్గరకు వచ్చే వాటిని అడ్డుకొనే వారుకాదు. ఇదేవారు చేసిన గొప్టసాధన. జనస్వామి సుబ్రమణ్యశాస్త్రిగారు అంటూ ఉండేవారు. సోదరా! మనం ఈ ప్రపంచంలోకి అనుకోని రాలేదు కదా! కానీ వచ్చిన తరువాత ఈ సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకు బకరినొకరు ఇలా ఇమిడిపోతూ ఉంటాము. అనే దానికి పూర్వజన్మ వాసనలే కారణం అంటారు.

సంజీవదేవ్‌ ఇలా అంటారు.

  1. మనిషి జీవిస్తాడు మరణించే వరకు. ఎంత కాలం జీవంచినా ఇంకా జీవించాలనే కోర్కె మిగిలే ఉంటుంది. ఎక్కువ మందికి మరణించిన తరువాత కూడా జీవించాలని ఉంటుంది. మరణించటం మద రోతయే జీవితంపైన ప్రీతికి కారణం. మనిషి ఆ రోతనూ, ప్రీతిని దూరం చేనుకొన్నప్పుడు మాత్రమే సుఖపడతాడు, ఆనందజీవిగా మారతాడు.”

సంజీవదేవ్‌గారు “నా మరణాన్ని నేను చూడాలి” అని చమత్కరిస్తూ ఉండేవారు. మరణం మోద ఎన్నో వ్యానాలు వ్రాసి ఎన్నో ఉవన్యాసాలు ఇచ్చిన మవోమనిషి ఆ మరణాన్ని సునాయాసంగా స్వీకరించారు

ఆరోజు ఆగష్టు 24 నాకు ఫోను వచ్చింది. తుమ్మపూడి నుండి సంజీవదేవగారికి బాగాలేదు దక్షిణామూర్తిగారిని తీసుకొని రమ్మని. నేను డాక్టర్‌గారిని ఎక్కించుకొని తుమ్మపూడి వెళ్ళాను. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఇవ్వవలసిన మందులను గురించి ఆ ఊరిలో ఉన్న ఆచారిగారికి చెప్పారు దక్షిణామూర్తిగారు. పరిస్థితి బాగాలేదని నాకనిపించింది. మరి జోగేంద్ర మహేంద్ర దేవలను వెంటనే రమ్మంటే మంచిదని చెప్పాను. నులోచనగారి పరిస్థితి మరీ ఆందోళనగా ఉంది.

18

మహేంద్ర జర్మనీలో ఉన్నారు. చిన్నకోడలు వనంతగారు ముంబాయిలో ఉన్నారు. వారి కుటుంబ సభ్యులను చూడాలనే ఆందోళన సంజీవదేవ్‌గారి కళ్ళలో కనిపిస్తూ ఉంది. ఏమో ఆహారం తీసుకోనప్పడు మహేంద్రదేవ్‌ రేపు వస్తున్నారు అంటే ఏదో ఒక పండు తింటూ ఉన్నారు. దక్షిణామూర్తిగారు ఒక చక్కరకేళ ఇచ్చి తినమన్నారు. వెంటనే తిన్నారు.

ఆగష్టు 10వ తాలీఖున ఆవిష్కరించిన వారి పుస్తకాలు 2 భాగాలు వారిముందు పెట్టాము. వాటివైపు ఆనందంగా చూచారు. నేను మన డాక్టరుగారికి మన పుస్తకాలు ఇవ్వాలి మూరు సంతకం చేసి ఇవ్వండి అన్నాను. వెంటనే జేబులోని కలంతీసి “నా పేరేమిటిశొ అని నావైవు చూస్తూ కొంటెగా ప్రశ్చించారు. పుస్తకాలపైన నరిగా సంతకం చేయలేకపోయారు.

అప్పుడు ఆచారిగారు దక్షిణామూర్తిగారిని చూపించి వరెవరు అని అడిగితే “మన దక్షిణామూర్తిగారి పోలికలు కనిపిస్తున్నాయన్నారు” జోకుగా.

నాకయితే ఆ రాత్రి తుమ్మవూడిలో ఉండిపోవా లనిపించింటి. కానీ దక్షిణామూర్తి గారిని తీసుకొని రావటం కోసం రాత్రికి తెనాలి వచ్చాను. సులోచనగారితో తెనాలి వచ్చిన తరువాత రాత్రి పొద్దుపోయే వరకు ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాను. ఆమె గత కొన్ని రోజులుగా సంజీవదేవ్‌గారితో పాటు ఆవోరం తీసుకోవటం మానేసారు. ఆ విషయం నాకు తెలిసింది. ఇకముందు ఆమె బంటిరి జీవితాన్ని ఊహించుకొంటేనే భరించలేని బాధ కలిగింది. సంజీవదేవగారు అనేవారట “నేను చనివోయిన తరువాత నీవు తుమ్మపూడిలో ఒంటరిగా ఎలా ఉండగలవు అనేదే నా ఆలోచన” అని. వారిద్దరినీ కాలం ఇంత త్వరగా విడదీన్తుందనుకోలేదు. సంజీవదేవ్‌గారికి 1999 డిశంబరు 31 రాత్రంతా మేలుకొని 21వ శతాబ్దంలోకి ప్రయాణం చేయాలని ఉండేది. కానీ ఆయనకు ఆ కోర్కె మూత్రం తీరలేదు. ఆగష్టు 25 ఉదయం ఫోను చేస్తే ఫరావాలేదు అవసరం అయితే తెనాలి తీసుకొస్తామన్నారు. సాయంత్రం 3 గంటలకు మా ఇంట్లో

19

ఫొను మోగింది. ఫోను ఎత్తగానే రఘురామ్‌గారు “బావ చనిపోయారు ఇప్పుడే మొదటి ఫోను మాకే చేన్తున్నాము. వెంటనే రండి” అని బోరున ఏడుస్తూ ఫోను పెట్టేశారు. వెంటనే నేనె తెనాలిలో మిత్రులందరికి ఫోన్గుచేని డాః। దక్షిణామూర్తిగారిని, వెలగా వెంకటప్పయ్య, బోయపాటి నాగేశ్వరరావు, మొహిద్దీన్‌బాచ్చా లాంటి మిత్రులతో మొట్టి మొదటిగా జీఐంచిలేని నసంజీవదేవ్‌గారిని తుమ్మపూడిలో చూడటానికి బయలుదేరాం! హాలులో రసరేఖ తలుపు తెరవగానే ఎప్పుడూ ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చని చిరునవ్వుతో న్వాగతం చెప్పే సంజీవదేవ్‌గారు అదే హాలులో సండుకొని ఉన్నారు. ఆ సమయంలో వారు మేడపైన అకాశం వైపు చూస్తూ ఉండే కళ్ళు శాశ్వతంగా మూతబడి ఉన్నాయి. సాయంత్రం కోవెల పాటలను వింటూ ఉండే సంజీవదేవ్‌గారి చెవులు పనిచేయటం లేదు. నన్నూ డాక్టరు దక్షిణామూర్తిగారిని చూడగానే నులోచనగారు హృదయం బద్దలయ్యేలాగా విలపించటం మొదలుపెట్టారు. రోజూ సాయంత్రం నాలుగయ్యే సరికి ఇంకా వెంకటేశ్వరరావుగారు రాలేదేమని అడుగుతారు కదా మరి ఇప్పడు వస్తే మాట్లాడరేమిటని నులోచనగారు నంజీవదేవ్‌ గారిని ప్రశ్షిస్తుంటే నా కళ్ళవెంట వర్షం కురిసింధి. సాంత తండ్రిని పోగొట్టుకొన్నవాడిలాగా హాలులో కుష్టకూలిపోయాను నిజంగా నేను సులోచన, సంజీవదేవ్‌గార్లకు మానసపుత్రుడను. ఆ రాత్రి తుమ్మపూడిలోనే గడిపాను. జోగేంద్రగారు తన ప్రయాణం రద్దు చేనుకుని ముంబాయి నుండి సాహితిగారలని మాననిని తీసుకుని విమానంలో హైదరాబాద్‌ బయలుదేరుతూ ఉన్నానని ఫోను చేశారు. జర్మనీనుండి మహేంద్రగారు విమానం టికెట్‌కోసం ప్రయత్నిస్తున్నాను తప్పకుండా రెండు రోజుల్లో తుమ్మపూడిలో ఉంటానన్నారు. ఇక మేమందరం సంజీవదేవ్‌గారి భౌతిక శరీరాన్ని రెండు మూడు రోజులు ఎలా కాపాడాలనే పనులలో మునిగిపోయాము.

మరోవైపు సంజీవదేవ్‌ గారి మరణవార్త తెలుసుకొన్న పత్రికలు, టివి.లు, రేడియోలు అన్నీ వాళ్ళ ప్రతినిధులను

20 తుమ్మపూడి పంపటం వలన నాపని భారం పెరిగింది. అందరూ పోటీలు పడి ఈ విషాద వార్తను ప్రచులంచారు. కొన్ని పత్రికలు సంజీవదేవ్‌గారిని గురించి “ఎడిటోరియల్‌ వ్రానాయి. నంజీవదేవ్‌ గారి భౌతికకాయాన్ని వారికి ఎంతో ఇష్టమైన తెల్లని మంచుగడ్డలపైన పరుండబెట్టి వారి ఆఖరి హిమాలయాల ప్రయాణానికి ఏర్పాట్లు చేశాము. ఈ పనంతా సంజీవదేవ్‌గారి దగ్గర బంధువు నూర్శదేవర మహేంద్రదేవ్‌ చేశారు. అలా మంచుకొండలలో మూడురోజులు నిద్రించిన నంజీవదేవగారు మహేంద్రదేవ్‌ రాగానే లేచి న్నానం చేసి వేలాదిమంది మిత్రులను వెంటతీసుకొని వారు ఎన్నో పగళ్ళు చదువుకొంటూ గడిపిన వారి కిష్టమైన సపోటా తోటవరకూ బెజ్టి అక్కడ అనంత ప్రకృతిలో నిలిచిపోయారు. లకి లంధాలద్వు దీ కన ఖు ష్‌ భంగ ఏఐ! ఛో లి వ్‌ లా ల్‌ హద గాడ్‌ ర 0

21 స ఆగటాంంిటడదా[5

న్‌ా 62థజం96 జం [6 వ. ఎ. 1. 0654 06౧5 10 (06 ౪016. హా గల ౧216 ౧6 1601 11062 వ టా శ... 0౧౧౦౩ 0 ౧౫8౧౫06108 ౧06. సన | ౧4 క౭ంరయ2రులోం ౧బంం ౪72 వ నానా. న 5ఖ్యుం/ 206 షం ౪2 0000 | యాన మ పం! న. త్య | 0౧౦3-07-1914 2066106 0% క నే. 25-08-1999. 13 662) ౪5 త 00051664 11 ౫1091 0 వ్‌ ౨ 82206 ౧0016౫5 ౧206 15

వ నా క్న|00జ02 లగ. [ల 06- 10౧8 60 2 ౪111226 621166 ౧౧౧౧౫4౦1, ౮౪౧01 0190106౬

నల 20642061 50606013 116 11 16 ౦00౧020౫ 0£ ౧౧20 ఈగ0103 60016 11166 సెగం0109 0అ100, తం! 4 3216040 106 24001] 5ఖుగకుజు. ఈ 1006 226 01 16 16 ౪/23 1250104666 0 (6 1021425 206 ౧20 20/20 హంం ౧0౧౫6 (0 366 160.

6 ౪28 20606 410660 గ010900%అ 25 ౧౧౪16, ఆ5523/156 2౧6 2 10024186 16 126 0660 ౧0103664 ౫141 ౧0. 140 ఆ తం6114 ౮౧౧౫౦౧10. 6 19 20 20101 01 0200/ 00010 10 00601 488 204 2081150.

గగ 2206000006 19 2 ౪006ల! ౧001 516 ౧00145 9066 682-01200 ౪0100 15 ౧ 2700108 206 9100165 ౪2100 80 ౪10 416 1006.

11076 9/ 802069జ606 10" లట 8276 1౧16 & ౪0066041 120161

17 66. 0/0. గశ20లండ1 0౯౪.

22 విశ్వమానవ సంస్కృతికి సజవ రూపం డా॥ సంజీవదేవ్‌

1959లో వైద్య జ్‌ విద్యార్థిగా ఉన్నవృడాు స్‌! నంజీవదేవగారి పరు వ. ఆ | మొదటిసారిగా విన్నాను. భే + 1 వ్యానరచయితగా, ఉవ [| 2 శీ గాగరురిగా. ప్రకృతిఆరద ల! శని | కునిగా, చిత్ర కారునిగా, షు! సై | కళా విమర్శకునిగా, ను. ' |, ఆలోచనా జీవిగా అప్పటికే న. / "|! | వారు కీర్తి ప్రతిష్టలు పొంది న గ 7 | ఉన్నారు. నా మిత్రుడు, స్‌ నహవైద్య విద్యార్ధి భవానీ ॥ | వ్రసాట్‌, నంజీవదేవ్‌ లో గురించి విశేషాలు చెప్పం / డే వారు. పాఠశా అలో జే క చదవకుండానే స్వయం యము. 1 | కుషితో విశ్వవిజ్ఞానాన్ని నముపార్దించిన మేధావి వ్రాస్తారని విన్నప్పుడే ఆయనమోద గౌరవాభిమానాలు పర్టడినాయి. బాల్యంనుంచి నిశిత పరిశీలనా దృష్టి, వివేచనాశక్తి, ప్రకృతి రామజీయకత పట్ల అనురక్తి, లలితకళలమూోద ఆనక్తి పెంపొందించుకొన్న నంజీవదేవ్‌, హిమాలయాల్లో ఉండే మనోజ్ఞమైన ప్రకృతిశోభను ఆస్వాదించడానికి తన 16వ ఏటనే కుమావో పర్వత ప్రాంతాల్లోని ఆల్మోరాజిల్లాలో మాయావతికి వెళ్లి, అక్కడ 'ప్రబుద్ధభారత' మాసపత్రికా కార్భాలయంలో కొంతకాలం నివసించారు. వివిధ దేశాలనుంచి అక్కడకు వచ్చిన ప్రసిద్ధ వ్యక్తులతో పరిచయం చేసుకొని, విశ్వజనీన భావాలకు, వసుధైక

కుటుంబ సంన్కృతికి పునాదులు వేసుకొన్నారు.

23

మహర్షి దేవేంద్రనాథ ఠాగూర్‌ స్వీయచరిత్ర సంజీవదేవ్‌గారి లేత మననుపై గాఢమైన ప్రభావాన్ని కలిగించింది. విశ్వకవి రటంద్రుడు, బెర్హాండ్‌ రస్సెల్‌ జిడ్డుక్రిష్టమూర్తి వంటి మవానీయుల వ్రభావం ఆయన మోద ఎంతో ఉన్నది. హిమాలయాల నుంచి తిరిగి వచ్చాక వ్రవంచ వ్రఖ్యాత "చిత్రకారులు నికొలన్‌ రోరిక్‌, అసిత్‌కుమార్‌ వొల్లార్‌ (రటింద్ర కటఏంద్రుని మేనకోడలి కుమారుడు, మహాపండితుడు రాహుల్‌ సాంకృత్చాయన్‌ మొదలైన ప్రసిద్ధ వృక్తులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు. నన్నిహితులకు మిత్రులకు, అభిమానులకు, అపరిచితులకు కూడా వారు ఉత్తరం వ్రాసిన వెంటనే జవాబు వ్రాసేవారు. అందమైన కాగితం మాద ముత్యాలవంటి దస్తూర్‌తో లేఖలు వ్రాసి అదే రంగు ఉన్న కవర్లలో పంపేవారు. వారికోసమే

కుగ్రామం అయిన తుమ్మపూడిలో పోస్టాఫీసు తెరిచారు. 1946 నుంచి 'శిల్చి మొదలైన పత్రికలలో వ్యాసాలు వ్రాయటం, సాహితీ సాంస్కృతిక సభల్లో లలిత కళలు, చిత్రకళ, శాస్తాలు మొదలైన విషయాల్లో ఉపన్నా ఇవ్వటం, దడ తరంద తడు చమన నివాసం ఉంటూ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ వచ్చారు. 1968 ప్రాంతంలో గుంటూరులో డా॥ కాసరనేని సదాశివరావు గారి ఆధ్వర్యంలో నెలవారీగా జరిగే “సాహితీ సదస్టూ సమావేశాల్లో అనేకమంటి కవి వండితులతో పాటు నంజీవదేవ్‌ గారి ఉపన్యాసాలు వినేవాడిని. నేను, డా కడియాల వాసుదేవరావు, బాపూజీరావు, నరసింవోరావు మొదలైన యువడాక్టర్లం ఆయన అభిమానులుగా ఉన్నాం. “ఆంధ్రజ్యోతి” వినవ త్రికలో ధారావాహికంగా నంజీవదేవ్‌ వ్రానిన “తెగిన జ్ఞావకాలు” వ్యాసపరంసర వారితో మమ్ములను మరింత సన్నిహితం చేసింది. 1970 ప్రాంతాల్లో ఒకసారి తుమ్మపూడిలో వారింట సాపొతీమిత్రుల నమావేశం జరిగింది. అనేకమంది సాహితీవేత్తలు, కవులు, విద్యావేత్తలు హాజరయి జరిపిన చర్చలు, నాహిత్యగోష్టులు, నరన నల్లాపాలు నన్ను ఆకట్టుకొన్నాయి. బాలబంధూ, బి.వినరనింవోరావు, తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి వేగుంట కనక రామబ్రవ్మాం, డా॥ సదాశివరావు,

24

ప్రాఫెనర్‌ కోనేరు రామక్రిష్ణారావు, యొర్మేని వెంకటేశ్వరరావు, బుచ్చిబాబు దంపతులు, తుమ్మల వేణు గోపాలరావు, క్రిష్ణాబాయి, రావెలనోమయ్య సాంబశివరావు, కొల్లా శ్రీక్రిష్టారావు మొదలైన వారెందరో ఆయనకు మిత్రులు, సన్నిహితులు. శ్రీ రమణ, తపస్వి మొదలైనవారు నంజీవదేవ్‌కు ప్రియశిష్యులుగా ఉంటూ, వారిలాగే మంచి దస్తూరితో ఉత్తరాలు వ్రాయటం, వారిలాగానే, రసజీవులుగా జీవించటం జరుగుతుండేది. శ్రీమతి సులోచన గారు సంజీవదేవ్‌గారికి తదిన సతీమణి. తుమ్మపూడి గ్రామం జక కులూలోయ అయితే, వారిఇల్లు 'రనరేఖి దేశ విదేశ మిత్రులకు, నంన్కృతీ పరులకు ఒక యాత్రాస్థలం. శ్రీమతి నులోచనగారు అతిధులందరినీ గౌరవించి, ఆతిధ్యం ఇచ్చి కమనీయ వాతావరణానికి తోడ్డడేవారు.

సంజీవదేవగారి భావాలు, ప్రభావాలు వారి అభిమానుల అంతరంగాల్లో కలకాలం నిలిచి ఉంటాయి. మనిషి భౌతిక జీపమాత్రమే కాదు, సాంస్కృతిక జీవి కూడా అని సంజీవదేవ్‌ అంటుండేవారు. మానవుడికి వైజ్లానిక దృష్టితోపాటు కళాతత్వం కూడ అవసరం అనేవారు. ప్రజలకు ప్రయోజనాన్ని కలిగిస్తూనే, రనానుభూతిని కలిగించేవే ఉత్తమకళలు అని చెప్పేవారు. సౌందర్శ్భారాధన, జ్ఞానాన్వేషణ, శక్తిసాధన - ఈ మూడూ నక్రమంగా ఉండే మానవుడే నమరగ్ర మానవుడని వారి అభిప్రాయం. _నత్యాన్వేషణలో ప్రతి నూతన సక్కాన్ని ముక్త పహ్యదయంతో స్వీకరించాలనీ, మానవత్వం లేని మేధస్సుకంటె, మేధస్సులేని మానవత్వం ఎంతో మంచిదని చాటిన మానవతా వాది సంజీవదేవ్‌.

మానవ జీవితం యొక్క లక్ష్యం జీవితాన్ని వెలుతురుగా, వెలుతురును ఆనందంగా, ఆనందాన్ని వరమానందంగా మార్టటమేనంటారు సంజీవదేవ్‌. వ్యక్తి తాను జీవిస్తున్న బయటి ప్రాపంచిక సౌందర్య వాతావరణాన్తుండి సంతోషం పొందలేక పోతే, ఆవ్మక్తి తనలోనే అలాంటి ఆనందదాయక వాతావరణాన్ని న్యష్టించుకోవాలంటారు నంజీవదేవ్‌. “నీవు ఏది కాలేదో, దాని కొరకు చింతించకు ఏెది అయినావో దానితో సంతోషించు” అనే సంజీవదేవ్‌ సందేశం అన్ని కాలాలకు అన్వయినస్తుంది.

25

“జఐతం కళను సజీవ పరుస్తుంది. కళ జీఐతాన్ని ఆనందమయం చేస్తుంది” అంటారు సంజీవదేవ్‌. వ్యక్తికోసం, సమాజం కోసం కళ వికసించాలి. కళను ఒక ప్రాంతానికి, ఒక దేశానికి అంటూ గోడలు ఏర్ణరచి బంధించటం అంటే కళను నాశనం చెయ్యటమేనని సంజీవదేవ్‌ హెచ్చరిన్తారు. అంతర్జాతీయ ద్యక్సధం, మానపవ్‌య విలువలు ఉంటేనే కళ “ఉత్తనుకళో అనిపించుకొంటుందంటారు. అందుకే “సంజీవదేవ్‌ విశ్వజనీన సంస్కృతికి సజీవరూపం” అని ఆయన అభిమానులు భావిన్తు న్నారు. పూర్ణత్వం ఆశయమేగాని ఏ మానవుడు పూర్ణత్వాన్ని సాధించలేడంటూ “పూర్ణత్వం వైపుకుపోయే పథంలో నిరంతరం పయనించే పథికుడే మానవుడు” అని సంజీవదేవ్‌ వివరించారు విజ్ఞానతృన్హతో నత్యాన్వేషణకోనం నిత్యనూతన వథికునిగా జీవితాంతం జీవనయాత్ర నాగిస్తూ మనజీఐతాల్లో వెలుగులను నింపారు, సంజీవదేవ్‌.

కల్పనా సాహిత్సంకంటె వ్యాసరచన అంటే ఇష్టపడేవారు. ఆంగ్ల, తెలుగు భాషల్లో రమణీయమైన కవితలల్లారు. చిత్రకారునిగా, ప్రకృతి సౌందర్యాన్ని మన కళ్లకు కట్టినట్లు చిత్రించారు. “చిత్రాన్ని రచించటం బక మధురసాధన అయితే, చిత్రాన్ని ఆనందించటం మధురతర సాధన” అని భావించే నంజీవదేవ్‌, చిత్ర కళలోని నోయగాలను, నాబగులను పాఠకులకు అందించిన ఆనందకుమారస్వామి, బ.సి గంగూలీ, ముల్కరాజ్‌ ఆనంద్‌ల లాగ ప్రముఖ చిత్రకళా సమోాక్షకునిగా కూడా ప్రఖ్యాతి చెందారు. ఆయన రచనాతైలి విశిష్టంగాను, ప్రత్యేకంగాను ఉంటుంది “శిల్చం శిలలో దాగి ఉంటుందా? శిల్పిలో దాగి ఉంటుందా? శిలలేంది శిల్చంలేదు.. శిల్సిలేంది శిల్బంలేదు. శిలలోను శిల్చిలోను కూడ శిల్చం దాగి ఉంటుంది. ఉభయుల పరస్పర సహకారంతో ఆ గుప్త శిల్చం వ్యక్తమవుతుంది" ఇది సంజీవదేవ్‌ శైలి. ఈ శైలిలో మరెవ్వరూ వ్రాయలేరు వక్తగా 'పరామనోవిజ్ఞానం' వంటి క్లిష్టమైన విషయాలను కూడా విశ్లేషణాత్మకంగా వివరించి శ్రోతలను ఆకట్టుకొనేవారు.

1973లో నేను తెనాలిలో ప్రాక్టీసుపెట్టిన దగ్గిరనుంచి వారి సన్నిహిత అభిమానుల్లో ఒకరినయినాను. సాహిత్య,

26

సాంన్యృతిక, కళా, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ఏ సభ జరిగినా, క్రి యుతులు వెలువోలు సీతారామయ్య, బోయపాటి నాగేశ్వరరావు, హితశ్రీ, గుళ్లపల్లి సత్యనారాయణ, వెంకటేశ్వరరెడ్డి, జనన్వామి, కొలసాని సోదరులు, అచ్భుతరామ్‌, యడ్గవల్లి వారిని వక్తగానో, నభాధ్యక్షునిగానో ఆవ్వోనించేవారం. బాలబంధు నరసింహారావు కూడా వారితో వస్తుండేవారు. నా ప్రాక్టీసు ప్రారంభసభలో, నూతన భవన నిర్మాణ ప్రారంభోత్సవ సభలో, పుస్తకావిష్కరణ సభలో ఇలా నేను నిర్వహించిన దాదాపు ప్రతి సభలో ఎంతో ఆప్పాయతతో పాళ్గాని సభను విజయవంతం చేసేవారు. అచ్యుతరామ్‌ మొదలైన ఆయన అభిమానులం ఆయనను “కళాతపస్వి” అని సంబోధిస్తూ ఉత్తరాలు వ్రాసేవాళ్లం.

వారి నిరాడంబర జీవితం ఆదర్శప్రాయం, వేకువ జామునే లేవటం, కాలువప్రక్కనే నడవటం, మితాహారం, శాకాహారం, వేళకు నిద్ర, ప్రక్యతి దృశ్యాల ఆస్వాదన, మిత్రులకు వెనువెంటనే జవాబులు వ్రాయటం ఇదీ వారి దినచర్చ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తక్కువ. పొలంలో వడ్లు దొంగలు ఎత్తుకుపోయినా, అమరికా నుంచి తిరిగివచ్చిన రోజే వారింట్లో దొంగలుపడి పుస్తకాలు తప్ట ధనం ఏమా కనపడకపోతే, నగలు ఎత్తుకుపోయినా, సంజీవదేవ్‌ బాధపడలేదు - చలించలేదు. రాజకీయాలన్నా రాజకీయ సభలన్నా ఆయనకు ఐవనుగు. ఆయన సంభాషణల్లో వహోన్య చతురత తొణికినలాడుతుండేది. డా॥ గోపాలరెడ్డి గారు, ఆయన చాలా సన్నిహితులు. హింట్‌ ప్రేమామండలి రజతోత్సవ సభలో అధ్యక్షత వహిస్తూ సంజీవదేవ్‌ “ఇప్పడు డా! గోపాలంెడ్డిగారు పడుకొని ప్రసంగిస్తారు" అని అందరినీ నవ్వించారు. అప్పటికి వయోభారంతో ఉన్నా డాః గోపాలరెడ్డిగారు హుషారుగానే ఉన్నారు

ఆయునకు అనారోగ్యం వన్తుందని ఆయున

ఊహించలేదు ఆయన అభిమానులం మేము ఊహించలేదు. క్రమశిక్షణగల జీవితం - ఆయనకు అనారోగ్యం ఏమిటి?

1996 నుంచి కొద్దిగా అనారోగ్య లక్షణాలు ప్రారంభించినాయి. పరీక్షలు జరిపి చివరవరకు నేన వాలకి వైద్యసేవలు అందించాను. వారి కుమారులు జోగేంద్రదేవ్‌,

27

మహేంద్రదేవ్‌ తండ్రికి తగిన తనయులు. సంజీవదేవ్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి యడ్లపల్లి వెంకటేశ్వరరావు తుమ్మపూడి తరచు వెళ్తూ వారి క్షేమ సమాచారాలను తెలునుకొంటూ ఉండేవారు.

నంజీవదేవ్‌కు ఐశాఖవట్నంలో చిన్న శస్త్రచికిత్సను జోగేంద్రదేవ్‌ చేయించారు. మోరు వ్రాసిన మందులే విశాఖలోని హ్యాద్రోగ నిపుణులు కూడ వ్రాశారని సంతోషంతో నాకు లేఖ వ్రాశారు. 'ఎ.ఎస్‌,.ఎి, హైట్రల్‌ వంటి నేను వ్రాసిన మందుబిళ్లల రంగులు తనకు నచ్చాయని సంజీవదేవ్‌ నవ్వుతూ చెప్టేవారు. శ్రీమతి సులోచనగారు ఆహారపథ్యాలతో, సపర్యలతో వారి వ్యాధి లక్షణాలను కనపడకుండా చేసేవారు. డా॥ రమాబాల కూడ బకసారి తుమ్మపూడి వచ్చి సంజీవదేవ్‌ను పరీక్షచేసి వెళ్లారు. మరొకసారి నేను, యడ్లపల్లి, సులోచనగారు సంజీవదేవ్‌ను గుంటూరు తీసుకువెళ్లి కార్దియాలజిస్ట్‌ దగ్గిర 'ఎకో' పరీక్ష చేయించాము. మందులు మామూలే. మనిషి నీరనంగా ఉంటున్నా ముఖంలోను, మనన్సులోను తేజన్సు తర్గలేదు. పుస్తకాలు చదువుతూనే ఉన్నారు; వ్యానాలు వ్రాస్తూనే ఉన్నారు. సంజీవదేవ్‌ విగ్రవోన్ని వారింటివద్దే శిల్చులు తయారు చేస్తున్నారు.

తెనాలిలో సంజీవదేవ్‌ ఫౌండేషన్‌ ప్రారంభసభకు రెండు రోజులముందు నా బలవంతం మాద 2 రోజులు నా ఆస్పత్రిలో నంజీవదేవ్‌ ఉన్నారు. ఆన్పత్రిలో ఉండగా ఆత్మీయులు కనకరానుబ్రహ్మంగారు వచ్చి ఆప్కాయంగా అరటిపండు తినిపిస్తే తిన్నారు. ఫొండేవన్‌ నభకు వముషారుగా వోజరయి, ఉపన్యసించారు అదే అనుకుంటా ఆఖరి బహిరంగ ఉపన్యాసం. ప్రసిద్ధ తత్వవేత్త ఆచార్భ కొత్త సచ్చిదానంద మూర్తిగారికి సంజీవదేవ్‌ అవార్డు సంజీవదేవ్‌ చిత్రకళా ప్రదర్శనలతో సభ కనులపండుగగా జరిగింది. 1999 ఆగష్టు 24 సంజీవదేవ్‌గారికి ఆరోధ్యం బాగా లేదంటే నేను, వెంకటేశ్వరరావుగారు తుమ్మవూడి వెళ్లాం. మాట్లాడుతూనే ఉన్నారు. వెంకటేశ్వరరావుగారి కోరికమోద, సంజీవదేవ్‌ సాహిత్యం నూతన సంపుటాలపై వారు సంతకంచేసి నా చేతికిచ్చారు. నేను జీవితంలో మరిచిపోలేని సంఘటన. సంతకం వారి దస్తూరి లాగా లేదు చేతిలో పటుత్వం తప్పింది

28 ఆగమ్హ 25న సంజీవదేవ్‌ మరణవార్త ఆంధ్ర ప్రజలను, అభిమాన లోకాన్ని దుఃఖంలో ముంచివేనింది. “జీవితం కాంతి అయినప్పుడు, మరణం శాంతి అవుతుంది” అని తన వ్యాసాల్లో వ్రాసిన సంజీవదేవ్‌, భౌతికంగా మరణించారేమోగాని, ఆయన బహుముఖ త్రజ్లు రచనలు, భావనంవద, జీవన దృక్పధం భావితరాలకు న్ఫూర్తినిన్తూనే ఉంటాయి. నంజీవదేవ్‌గారికి అనారోగ్యం వచ్చిందంటేనే నమ్మలేని అభిమానులమైన మాలో విషాదం గూడు కట్టుకొన్నథి. సంజీవదేవ్‌ కూడా ఒక మానవుడే! వృద్ధాప్కం వల్లను, వారి తండ్రిగారికి చివరిదశలో హ్యద్రోగం ఉండటం వల్లను, ఈ వ్యాథి వారికి వచ్చి ఉంటుందని నాలో నేను నర్ది చెప్పకొన్నాను. వెలగా వెంకటప్టయ్యగారి సంపాదకత్వంలో యడ్లపల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రచురింపబడిన “తెగిన జ్ఞాపకాలు”

  • “పరిచయ స్రవంతి” పునర్ముద్రణ సంపుటాలు మళ్లా చదువు తూంటే మన అంతరంగాలు రనానుభూతిలో ఓలలా డుతాయి. శ్రీ కవికుమార్‌ కష్టపడి విఐధ రంగాలలోని మేధావులతో వ్రాయించిన వ్యాససంకలనం “సంజీవ దర్శనం), సంజీవదేవ్‌ సాహిత్యంపై పరిశోధన చేసి వ్రాసిన వొరుగు భాన్మ్కర్‌ గారి సిద్ధాంత గ్రంధం మన నంజీవదేవ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్భంలో ప్రచురింపబడాలని ఆకాంక్ష. భారతదేశ సంస్య్యృతీ పునర్టీవనానికి దోహదపడుతున్న మరొక మేధావి, మూనవతామూర్తి జస్టిస్‌ అవుల సాంబశివరావు గారికి ఈ నంవత్సరం సంజీవదేవ్‌ ఎవార్డు ప్రకటించటం సముచితం, వార్షజీయం, నేటితరం సంజీవదేవ్‌ సాహిత్కాన్ని మరింతలోతుగా అధ్యయనం చేని, తమ జీవితాల్లో కాంతిని, శాంతిని, స్పూర్తిని ప్రోది చేసుకొంటుందని రర చ్‌ ధాలు + వొటీబండ్ల దక్షీణామూర్రి మిక ణం ఇం 5-7-50 ప. క్‌ అధ్యక్షుడు | ం ₹3 0272 ఛా “ఇైతస్మవేదిక” ర్న లీ న్‌ రీనా

ష్‌ ౯ ల్ల 1” జ ల న - . ల" జా [ |. . .. |. వ] గ. ల 2 7 _ ( 1 ఒం + య ం యన మట. వంగ న న స పరయా. నతో. . ల టి లన్న లి ా * నే రా ఘా లా | 1 మ న. ట్‌ న ] | లే హల్లో న్‌ టో గం ల న పో ను ల," 1 వంశ భె / తా ॥ ( క. | ళ్‌ | / - . క స్‌ స్వే... -యగ్లపల్లి వెంకటేశ్వరరావు ం య. = ౮౫|| పాటిబండ్ల దక్షిణామూర్తి . లు “014 6120016, 7౧. ౯౧ : 32442 " ” . ళ్‌ |