Telugu Surya katari - anilvaranasi/indianlanguages GitHub Wiki

బట స, టి. ఫట య. / | హాస (| ; | హ్‌ నీ లాటీ ఆ సం నమ... (1. న | గ ఓం / ట్ట 112 నై మ! . ' న స |. త్‌. (నీ స | మ (| న టం వర. న ళ్‌ టు! టల్‌ గ? 1. ౫ న్న ల ల్లీ ॥ శ్‌ 418 (ఫి సే (కమ (1 న శ్‌ ట్‌ గ్గ [| టి స్‌ స! ర్‌ 1. రం! స స టం. ల లల ల క స? స్‌ సా లి వం గ! ని ” - రాత య. బక ఆ భీ. శే ల గ | స్‌ | కా _ 121 టం! 1 స... స త ఆలే న్‌; మనసుపరి మక్కువతో సేకరించిన స క బి శీ నా న్‌ ఆ అల ఇ. న్లో క్ష నం న క్ర బ్ర మైదరయ్యు విజ్ఞాన కేందానికి స ॥ (| . | . - మల్లెమాల కుటుంబం గః ణి ల ల

లో కూపిల్షేయులు నకుస్తులతో- ళా [2-(5్‌

ఇట సూర న్‌ కఠారి రాజు నాగేశ్వరి ప్రచురణలు - హైదరాబాద్‌

9కఆళష గష?1145| (౮౦||60%10గ 01 ౧౦౪౧౩) ల్పాొ ళా లాళ్లితప్రం నల్ల అ ౧4|| రాపోల గో ర్వ [౧12 1994 0001658 : 1000 0౮౦౪6! 065190 : 566171 7 త్‌ 0౦౪6! ౧౧౦1౦ : 4౧046౧4! ౧4|| ౧/106 : ౧5. 15/- మ్యటాంలతొన్నా [0 ౮౦౧169: (ై (6 రమా, ఇ)

  1. గజం, [| లం క 7-37, 5400961 1838౧ నాకా గారం20864- 500 872. మ్వుహైన
  2. సజ062/4 800% 110456, 0౧౧. గ/8 5404] 1420617 గ2ం[10464, 0/66/2046.
  3. ౪191120404 800% 110456, 84౧1 517661 4౨169, గ/69/2046. 0౦౧౧౦౩66 0౫ : ౯0౧11౧6 61201109, ౧౦౧6 : 66000. నిగ౧6 ౩ ఉరగ! ౯1౧6 || ౧1౧1619, 6812036, గఈ620264 - 500 004,

అంకితం ల శలే . క క ( క న్న . . త్‌ ॥ శ న్‌! జ! శే ప. ఫం ష్‌ మ! 1 ష్ట ॥ నూ / జీ న [ ఎపటి?: న. త టి. నే వసుమతి లాంటి నాశీ, మతి నాగేశ రికి

క్‌ త జతలు కా “రా్టేందు శేషేంద శ్రీ వాకాటి పాండురంగారావు శ్రీ శీలావి శ్రీ గంగాధర రాజు డా సుమనశ్రీ అభిజ్జ ఆంధ(ప్రభ సంగీతనగర్‌ మ్మితులకు

తలుగు కనితా ధ్యజం కనిరాజు

వర్తమాన తెలుగు కవిత్వంలో ఒక ఆకాశపు ఎత్తు పరాక్రమశాలి కవి ఉదయిస్తే వంద మరుగుజ్ఞాలు వాడి మీదికి కురచ బల్లేలు, బాకులు బాణాలూ విసురుతారు, వాణ్ణి ధ్వసం చెయ్యాలనే ఆశారాన్షసి పీడకు తట్టుకో లేక కనకనే కాబోలు కవిరాజు ఏ కవి సమ్మేళనంలోనూ కనిపించడు. ఈ నాటి గంజాయి వనంలో కవి. రాజు గారు ఒక తులసి మొక్క ఆయనలో ఆపాద మస్తకమూ (త్రికరణ శుద్ది అనే గంగ (ప్రవహిస్తూ వుంటుంది. ఆ గంగలో నుంచే ఆయన కవితలు మొలకెత్తుతాయి “చెట్టు నా ఊపిరి తిత్తులు / ఆకులు త్యాగం చేసి నాకు పసిమిని అంకితం చేస్తాయి / పువ్వులు నాలో వెలిగే వత్తులు/ రేకులు త్యాగం చేసి నాకురెక్కలు కుట్టిస్తాయి/ ఏ హృదయ కలశాలు పగిలి రాలిన స్వర్గాలో/ నా వాకిట్లో చెక్టై నన్ను చిరంజీవిని చేశాయి/ ఒక చిగురు తునిగి పోతే ఎన్ని పక్షులు స్టానాలు కోల్పోతాయో/ ఎంత అలసట నీడ కోల్పోతుందో”- ఇలా రాశే రాజు హృదయం ఎంత కోమల మైందో బాష చెప్పలేదు. “ఈ షత్‌ చుంబితాని (బమరై:/ సుకుమార కేసర శిఖాని/ అవతంస యంతి దయమానాః/ (ప్రమదాః శిరీష కుసుమాని” అని కాళిదాసు అన్నప్పుడు నా మనస్సు ఆ సౌకుమార్యానికి ఎలా తట్టు కో లేక పోయిందో పైన ఉదహరించిన కవిరాజు కవిత్వ పంక్తులు చదువుతుంటే నేను అలాగే చలించి పోయాను. ఆయన

సూరకఠారి ర్‌

“సూర్యధ్వజం” వచ్చి ఇప్పటికి ఐదేళ్త్హయింది. ఇప్పటికీ ఆ (ప్రకంపనాలు నా దేహంలో (ప్రచలితంగానే వున్నాయి.

ఎప్పుడూ కోమలత్వానికి రెండో ముఖం (క్రోధం. (క్రౌంచ పక్షిని కిరాతుడు వధించటం చూచి వాల్మీకి మొదట ఒక్క సారిగా కరుణ రస వ్లావితుడై కోకీంచాడు. ఆ శోకం లోంచి (క్రోధం ఉద్భవించింది. కానీ కోకం రూడా పుట్టింది. ఐతే కోధోద్దీపితుడై వాల్మీకి కిరాతుణ్లీ “మానిషాద ప్రతిష్థాంత్వం అగమ: శాశ్వతీః: సమా” అంటూ శపించాడు. అలాగే కవిరాజు అంటాడు. “నిన్న నేను సూర్యుణ్తీ చూచాను / నీలి మైదానాల్లో ఆడుకొంటూ కాదు / హరిత శాద్వలాలు ఆరబోస్తూ కాదు / మబ్బు పడవలకు తెర చాపలెత్తుతూ కాదు ..../ గడ్డు (బతుకులు మోసే కండలమీది స్వేద ముత్యంలోంచి / నిన్న నేను సూర్యుణ్లో చూచాను” అన్నాడు.

కనకనే “తతః కరుణ వేది త్వాత్‌ అధర్మోయమితి ద్విజః అంటుంది రామాయణం. కారుణ్య బోధ వున్నవాడే అధర్మ శ్మాతవుడౌతాడు, ధర్మ పక్ష (పతి బద్దుడౌతాడు. దరిదాన్ని పార(దోలడానికి దర్శిద (సష్టల్ని సంహరించాలని (ప్రతిపాదించిన మార్క్సు. రాక్షనుడు కాడు! నుమకోమల న్వభావం లోంచిఉద్భవించిన గీతల చంద్రబింబం - కారుణ్యం లోంచే కమ్యూనిజం పుట్టింది. ఇది శాశ్వత యుగధర్మం. (పజావళి, హింస ఇక భరించలేనప్పుడే ధర్మితి ఏడ్చింది. అప్పుడే

6 రాజు

“పర్మితాణాయ సాధూనాం వినాశయచ దుష్కతాం / ధర్మ సంస్టాపనార్దాయ సంభవామి యుగే యుగ” అన్నాడు. ఎవడైతే యేమి అన్నాడు మొత్తం మీద. ఏమన్నాడు “వినాశాయచ దుష్క్క్రతాం” ఆ దుష్ట సంహారం కోసం నేను పదే పదే పుడతా నన్నాడు, దుష్టుల్ని సంస్కరించటానికి కాదు. అలా ఎవ్వడూ వ్యాఖ్యానం చెయ్యలేదు.ఏయుగానా చెయ్యలేదు. సంహారం సంహారమే, దుష్టుల్ని సంహరించటమే ధర్మం. ఎందుకని? ధర్మసంస్టాపనార్దాయ. ఇదే నిష్కర్షగా భారతీయ సంస్కృతి. ఈ ప్రామిసరీ నోటును అమలు జరిపే రోజు కోసమే అందరమూ ఎదురు చూస్తున్నాము.

ఈ ఊపులోంచే లేచాయి కవిరాజు కవితలన్నీ - పదేళ్ళ నాడు వచ్చిన “సూర్యరథం” ఈ సందేశాన్నే తెచ్చింది. “నేను కార్మికుళ్లీ / పశ్చిమదిక్కు పారబోసిన చీకటి గనుల్ని / (తవ్వి పోస్తున్న (శ్రామికుళ్లో / దారి.ద్యపు కనుమలలో నినదిస్తున్న రుుదవీణానాదాన్ని అంతఃపురాల వైపు మళ్ళిస్తున్నాను..../ రాజకీయ రధచకక్రాల (క్రింద నలిగిపోతున్న / సామాన్యుల నెత్తుటితో గోపురాలు నిర్మిస్తున్నాను / ఎదురులేని బెదురులేని సమతాసమరానికై చందమామను చిదిమి / మనసు మనసుల పంచ వుంచుతున్నాను. / సూర్యుణ్లీ కరిగించి / గుండె చవకాలలో పంచుతున్నాను” అని గర్జిన్తూ కవిరాజు “రుధిరయాగం” తో (ప్రారంభించాడు. “తూర్చుకీ వుంది మార్పు / గాడ్పుకీ వుంది మార్పు / ఈ రేయి నల్లబడ్డ తూర్పు

స?గారంకఠారి 7

"రేపు మందారమై పూస్తుంది/ ఈ సాయంసంధ్యలో చల్లబడ్డగాడ్పు "రేపు (ప్రభంజనమైవీస్తుంది.” ఇదిఅనివార్యం. అంటాడు, ఈ వజ సంకల్ప దీక్షితుడైన కవిరాజు.

కవిరాజు తెలుగులో పునర్హన్మ ఎత్తిన శాశ్వత రూపి విప్లవ (ప్రభంజనం. ఆయన పంక్తుల్లో వున్న ' వేగమూ ఉద్వేగమూ వర్షర్హు నదీ [వవాహంళలా చెట్లను కూల్చి తుఫాను మోసుకుపోతున్నట్ట్లు మనల్ని ఒక్క ఊపులో కొట్టుకుపోయేలా చేస్తాయి. “కొంపలు తగలబెడుతోంది / కుటిల రాక్షస రూపం/ అంతం చెయ్‌ దాని (ప్రతాపం / ఇదిగో దీపం/ ఇది భావాగ్ని చాపం”: కవిరాజు కవిత్వ జీవనయా(తలో బింబాల జల్టులు పడుతుంటాయి. (ప్రతీకల గాలివానలు వీస్తుంటాయి. అలంకారాల ఇం(ద ధనుస్సులు రాలిపడుతుంటాయి. ఈ బలిష్ట సౌందర్య య్యాతలో ఆయన చాలా దూరం నడిచిన పొంధుడు. ఇప్పుడు ఆయనలో ఉదయించింది ఒక నూతన వై శ్విక తృష్ణ. “హంసల ఈదులాట కూడా నిషేధించి సరోవరంలోని అలలన్నీ చెరిపి వేశాను/ మబ్బులు తొలగిపోయాక ఏక్షణాన్నయినా నీ బింబం అందులో తళుక్కున మెరిస్తే కళ్లారా చూసుకొందామని” అంతరంగ సరసు లో చూచుకుందామనుకుంటున్న ఈ తృష్షని తీర్చుకోవడానికి ఆయన ఆత్మిక ఆక్రందన, “నా నెత్తురునే తాగుతూ దప్పి తీరక తపించి పోతున్నాను / ఏ ఉదయ కిరణం అంచు మీదుగానో/ ఒక అమృత బిందువు నా గొంతులోకి జార్చు” అనే శబ్దావతారమెత్తింది. శాఖకు వేళాడుతున్న పండులోకి

కి రొజు

పృధ్వీస్తన్యం మ్మాతమే (ప్రవహించడం లేదు. కాల విద్యుత్తు కూడా (ప్రవహిస్తోంది. ఆ స్థితిలో ఆయన తపన ఒక తపస్సు. దాన్ని ఆయన “ఆ రాత్రి ఏ అక్షరమూ నన్ను పలకరించలేదు/ ఒక్క స్వప్నం కూడా ఓదార్చలేదు అని వ్యక్తం చేశాడు: కవిరాజు “మల్లెగుట్టుతో, మంచు బొట్టుతో తడిసిపోయిన అంతస్సును వీధిదీపం కింద ఆరేసుకొన్నాను” అని తన హార్దిక మర్మాన్ని గౌణ భాషామయ పంక్తుల్లో స్పర్శామ్మాతంగా మన ఇం[దియాలకు తాకించాడు. మనిషి కేవలం భౌతిక జీవి అనుకునే దృక్పథం లోపభూయిష్టం. మట్టే నక్షతాలు పిసికి తయారు చేసిన ఒక తేజోమయ మృత్తికతో నిర్మించబడిన జీవి మానవుడు. నక్షత మండలపు ఇరుసు మెదడులో ఉంది. ఇతర నర్యాంగాల్లో నక్ష్మ్రతమయ మృత్తిక కడువులో నక్ష్మతాల నంఖ్య తక్కువ. ఈ తేజోమయ రజస్సు మనిషిని అజ్ఞాత అంతరిక్ష లోకాలవైపు లాగుతూ ఉంటుంది. అదృశ్యసీమల్లో అన్వేషణ కోసం బలాత్కరిస్తూ ఉంటుంది. మనిషినే కాదు, సర్వ(పాణుల్ని. చెట్టు ఆకాశంవై పే ఎదుగుతాయి. పక్షులు ఆకాశ వీధుల్లోకే ఎగురుతాయి. సర్వప్రాణులూ యధాశక్తి భూమ్యాకర్షణ శక్తి మేరకు భూమి మీద నుంచి ఎగిరి గంతులేస్తాయి. కనుకనే భౌతిక ఫలరూపంగా నివృయోజనకారి అయిన ఎవరెస్టు శిఖరారోహణ కోసం మనిషి తపిస్తాడు. పష్టెడన్నం కూడా అభించని పని ఐనె చంద్రలోకం మీద అడుగు పెట్టాలనే సూర్యకఠారి 9

ఆవేదనకు గురి అవుతాడు. ఇవి ధాన్యం పండించడానికి, తిండి తినడానికి ఉపయోగించే పనులు కావు. ఐనప్పటికీ ఈ ఊర్హ్వ ఉడ్డయన కాంక్ష మనిషి స్వభావంలో ఒక అవిభాజ్య భాగం, వద్దన్నా ఊరుకోడు. ఇది అజేయం - మనిషీ రెండవ భాగం కూడా అంతే! అతనిలో ఉన్న మట్టి తన బలిష్ట భూమికను నిర (హే స్తుంది. కండబలాన్ని చూపిస్తుంది. కాలాని |! ఫల, పువ్ఫ, ధాన్య బుతువులుగా విభజిస్తుంది. నేలను దున్నిస్తుంది; బీజారోహణ, ధాన్యసేకరణ చేయిస్తుంది. కుక్షిద్వారా శరీర యంత్రాన్ని పోషిస్తుంది. మనిషిలో ఉన్న ఈ రెండు శక్తులు అజేయాలు. అవి పరస్పర భిన్నములు కావు. వాటి సమన్వయమే భూగోళం మీద మనిషి చేసే యాతకు సంపూర్ణ సాఫల్యాన్ని ఇస్తాయి. దాన్ని మనిషి ఇంకా సాధించలేదు. కుతర్కంతో ఇడ్గయుద్ధం చేస్తున్నాడు.

కనకనే కవిరాజు అంటాడు, “సూర్యుడై అలలతో ఆడుకోనీ

  • నన్ను పాడుకోనీ/ మబ్బయి ఉబ్బి ఉరమనీ - నన్ను కురవనీ/ ఏరై పొంగిపారనీ - భూమి పొరల్లో నన్ను చేరనీ/ పండై అవనిలో నన్ను రహించనీ - క్షుత్తు దహించనీ/ దేవుడంత దూరంలో నన్నుండనీ, మి్యతుడా! గుండె అరల్లో నన్ను నిండిపోనీ” అని కవి విశ్వసృష్టిగా పునః పరివర్తన చెందాలని పరితపిస్తాడు. ఈ దశలో ఆయనకు తెలియని సృష్టి రహస్యం లేదు. స నష్ట రహస్యాల సంకేత భాష ఆయనకు సాధ్యమైంది. అందుచేత అంటాడు “ఆకురాలిన చప్పుడు చెట్టు మ్మాతమే

వేం రాజు

వినగలదు... రేపు రాలిపోయే నా కోసం తనువెల్ల తరువై తనివి తీరా నన్ను తడుముకో” ఆయన సుఖదుఃఖాతీతమై సార్ధక యాలో ఇప్పుడు విజయోత్సవాలు కనిపిస్తున్నాయి. “ఏడాది పొటూ కాలంతో పోరాడి... విజయోాత్సవాలాం జరుపుకొంటున్నాయి. రంగుల జౌెండాలెగరేస్తూ”- ఇప్పుడు నదుల్లో పర్వతాల్ద్హో పశుపక్ష్యాదుల్జొ మేఘాల్డో, నక్ష్మతాల్లో సమస్త దేశాల ఆకాశ్గాల్లో సర్వ్యతా _లీనమైపోయిన ఒక అనిర్వచనీయమైన యోగస్థితి ఆవహించింది కవిరాజులో ఇంతకంటే చెప్పలేము. కవిరాజు అనుభూతి జ్యోతుల్నించి మనకు కాంతే లభిస్తుంది. అంధకారం కాదు.

గుంటూరు శేషేంద్రశర్మ 20మార్చి1994, జ్ఞానబాగ్‌ పాలెస్స్‌ హైదరాబాద్‌.

భూపాల రాగం

కాలం మారింది, కవిత్వమూ మారుతూంది.

(ప్రబంధ నాయికల చోటును ఊహా ఊర్వశి ఆక్రమించింది. ఆ ఊర్వశిని “మృణాళిని కాదు కల్యాణి కాదు ఇరువురూ దుడ్డుక్టరలు చేతబుచ్చుకుని తరిమివేశారు. “కనబడలేదా మరో (ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు” అంటూ వచ్చిన మృదంగనాదం దెబ్బకు కల్యాణ్మీ మృణాళినీ బెంగలూరుకు ఛెంగు ఛెంగుమని గెంతుకుంటూ పోగా “మాస్కోలో క్రింటన్‌

  • డాలర్‌, బీజింగ్‌లో టియనాన్మెన్‌ స్క్వేర్‌ - ఎటకేగుటొ సమస్య తగిలింద” కవి కుమారుడికి. స్వప్నం తొణికింది. స్వర్గం తొలగింది. కన్నులు అలసిపోయాయి! ఇది ఇటు...

అటు - హేతుమాత (పథమ సంతానమయిన సైన్సు వామనుడి వలె విస్తరించింది. వడ్డించిన విస్తరి లాంటి (ప్రకృతిని టెక్నాలజీ, శునకాలు చింపిన విస్తరిగా మార్చింది. ఆకాశం, నీళ్లు, గాలి భూమి అన్నిటినీ సైన్సు మదంతో వేటాడిన మానవుడు భస్మాసురుడయినాడు. నాటి (ప్రగతికి కాని, నేటి అధోగతికి కాని సైన్సుకు బాధ్యత లేదు- అని తెలుసుకుంటున్నాడు. కాని హేతువు పేరిట ఛాందసానికి అలవాటు పడిన నేటి నరుడు ఇంకా అద్దంలో కనబడుతున్నది తన మొహమేనని నమ్మలేకుండా ఉన్నాడు.

న నా

అయితేనేమి కాలానికి నమ్మకాలతో పనిలేదు కదా! తను దారి ఎక్కడ తప్పాడో తెలుసుకోవాలన్న కవి, (ప్రపంచమన్నా (ప్రకృతి అన్నా తానే అని నాటి బుషులన్న మాటను నేడు మళ్లీ మననం చేసుకుంటున్నాడు. అన్ని మార్పులకు బీజం తన మనసులో ఉంది; దోహదం తన హృదయంలో ఉంది; ఆనందం, అర్హం- రెండూ ప్రకృతి తో సహజీవనంలో ఉంది- అని తెలిసి అంతర్ముఖుడై న కవికి కనిసించేదేమిటి?

“తిండి కోసం వసుధను పిండి వేధించాను. తోడుగా నిలిచిన దివ్వెను బహుధా పరిహసించాను... వారి నుంచి క్షమాభిక్ష తెచ్చుకుంటాను అంటున్న అనుభవం.

“ఈ స్థావర జంగమాలను చూస్తూ ఉంటే, పాల తెరమీద నన్ను నేను చూసుకొంటున్నట్టుందిో అన్న సాక్షాత్కారం.

ఈ సత్య దర్శనమయిన తర్వాత- “సూర్యుడై అలలతో ఆడుకోన్సీ నన్ను పాడుకోని అనడం సహజ పరిణామం కాక ఏమవుతుంది? అప్పుడా అనంతమయిన అనురాగాన్ని, త్రీ తండి, సఖుడూ దైవమూ అయిన ఆదిమ శక్తిపుంజాన్ని - “వెయ్యి పున్నముల ఆయువుమోసే ఈ తనువెల్ల కుప్ప పోస్తాను అనుక్షణం నన్నను[గహి ంచే నీ కోసంొ అనక ఇంకేమనగలడు కవి!

వ్యక్తి (పకృతి, ఆనందం - ఈ (తిపిటకాల ఆధారంగా సాగిన “రాజు” కవితలు మల్లెల వెన్నెల్టు, మధురోహల మందారాలు.

సూర్యకఠారి 13

స్వయంగా సూర్యుడైన వాడు సహస సూర్యసమానుడి మైతికోసం వేసిన నిటారై న నిచ్చెనలే ఈ సంపుటిలో ఖండికలు. తోటలో పూలవల్కె పూలనడువము తుమ్మెదల వల్సె గాలిలో పుప్పాడి వలె నీటిలో చేపల వలె, గగనాన విహంగాల వలె - వస్తువూ శైలీ కఠిసి సమగ శబ్దవ్యర్ధ చిితాలుగా భాసించే ఈ ఉయ్యాల సేవలో ఒకచో రవీందుడు, మరొకచో కృష్ణశాస్త్రి పలకరిస్తారు.

అట్టాగని ఈ కవి నేటి కఠోర సత్యాలను దాటవేశాడా అంటే

  • లేదు - “ఏ అక్షరాన్ని మీటినా బూతులూ, క్షు(దనీతులూ నినాద రీతులూ పలుకుతున్నాయి” అన్న ఒక్క పంక్తిలో స్పష్టపరుస్తాడు - తన దారిని. పగల సెగలు, తూటాల 'ఠా, ఠాలు - మ్మాతమే వ్యక్తి వికాసానికి సహజ పురోగతికి తోడ్పడతాయి అనే 1917 మార్కు (శో(త్రియ పురోహితులు - “అర్ధం పర్రం లేన హింసాత్మక చర్యలను అక్కడ కొందరూ అక్కడ కొందరూగా వ్యక్తులం కాపాడుతూంటారు; ఆ విధంగా తమ శక్తి సామర్జ్యాలను వృధా చేయకుండా (పజల చైతన్యాన్ని, వారి సంఘటనను వారిలో విప్లవాత్మక శక్తిని పోదిచేసిన వారున్నారే - వారు లేకపోతే నేటి రష్యా బానిసల దేశంగా మిగిలి ఉండేదొ అన్న లెనిన్‌ మాటలు గుర్తు చేసుకోవాలి. “సోషలిజం యొక్క (ప్రధాన ధ్యేయం మానవుడిలో నిక్షిప్తమై ఉన్న ఆధ్యాత్మిక అవకాశాలను పూర్తిగా

క్షత రాజు

వికసింప చేయడమే” అన్న లెనిన్‌ ఆశయాన్ని మననం చేసుకోవాలి. ఆధ్యాత్మికం అంభే విభూతి గీతలూ, సహ్యసనామ పారాయణాలూ మాతమే అని పారబడనక్కర్లేదు. స్వార్దాన్ని మరచిపోయేంతటి విశ్వమానవుడిగా వ్యక్తి పరివర్తనం చెందడమే ఆధ్యాత్మికత, అదే అంతిమ విప్లవం. స్పందించే హృదయమే శివాలయం. ఈ విధంగా మనలోని భావాలను ఉద్దీప్తం చేసి ఏది సరైనది, ఏది కాదు అన్న విచక్షణ నేర్వడమే జీవితం. ఆ విచక్షణ నేర్పేదే మంచిసాహి త్యం. ఆ రాజ మార్గాన నడిచినదే ఈ దినమణి కేతన సహి తమైన కవితా రథం. “అందితిని బొందితిని నీ యందఖిల భోగములు, ఘనకుండలములు నీ కథలు నా చెవులకు అని పొడాడు అన్నమయ్య,కాలం మారుతోంది. కానీ కవిత్వం మారలేదు. “అవును అప్పుడే, అప్పుడే నా జ్ఞానేంద్రియాలు స్పష్టతను కోల్పోయిన గుర్తు. తరువాత ఎంత ప్రయత్నించినా నీ కోసం ఒక్క. పాట కూడా పాడలేక పోతున్నానో అంటున్నాడీ కవిరాజు. నేటి గందరగోళానికి లోనుగాక మూకుమ్మడిగా "కేకల భేకాలకు బెదరక తనదై న గొంతుకతో మనసు చెట్టు చిటారు కొమ్మన కూచుని మాటల రెక్కలు పంచుతున్న “కఠారి” కవికి అభినందనలు. 12, ఏప్రిల్స్‌ 1994 వాకాటి పాండురంగారావు సూర్యకఠారి 15

వాహ్యాళికి బై లుదేరి ఎన్నో కాంతిదూరాలు దాటి ఈ ఉద్యానవనం చేరుకొని ఎన్నో కాంతి వసంతాలు గడచి పోయాయి. ఇక్కడ! ఎన్ని పూలగుత్తులు నా కఠిన హస్తాలను మృదులీకరిస్తున్నా ఎన్ని గాలి తెరలు నా శరీరం మీద సుగంధ లేపనాలు పూస్తున్నా ఎంత మధువు నా జిహ్వను మత్తెక్కిస్తున్నా ఎన్ని కోకిలలు నా వీనులకు విందు చేస్తున్నా నీ సాన్నిధ్యం లేని లోటు నా గుండెలో గునపంలా... మితమా! బాధిస్తూనే ఉంది; అందుకే తిరుగు (ప్రయాణం కట్లాను. మెత్తని కుంచెతో నువ్వు చితిస్తున్న వర్ణచిత్రాలు తిలకిస్తూ మధురంగా నువ్వు ఆలపిస్తున్న సుమధుర గీతాలు ఆలకిస్తూ పచ్చల పాళీ ములుకుతో నువ్వు రచిస్తున్న బృహత్కావ్యాలు పఠిస్తూ తన్మయత్వంలో నీలో ఐక్యం చెందాలని!

సూర్యకఠారి మ్ష7

మృదు మధురమైన నీ మాటలు విందామని (ప్రతి పూట పొదలలో చొరబడి, (ప్రతి పువ్వు గుండె. మీద చెవి ఆన్ని మౌనంగా నిలబడే ఉంటాను. కానీ! తుంటరి తుమ్మెదలు రొద చేస్తూ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ నిన్ను వినకుండా చేస్తున్నాయి.

శేరి | రాజూ

ఏ అక్షరాన్ని మీటినా - బూతులు, క్షుదనీతులు, నినాద రీతులూ పలుకుతున్నాయి తప్ప రసభరితమైన నీ గాధలు వినిపించటం లేదు. అమృతానుభూతి నిచ్చే నీ నీడకు దూరమై... ఈ అద్దె కొంప అలంకరణకే సర్వం వెచ్చించి అలసి పోయాను. నీలోకి తోడుకొని సేదతీర్చవూ?

నూర్యకఠారి 19

నీ ధ్యాసలో సర్వం మరచి న్మిదకు వెలియై ఆరుబైట వెల్లకిలా పడుకొని పొడిగుడ్తతో ఆకాశాన్ని చూస్తూవుంటే, నువ్వు వెలిగించిన కోట్లాది దీపాలు మిణుకు మిణుకు మంటూ లీలగా నీ రూపాన్ని స్పురణకు తెస్తూ ఉంటాయి.

20 రాజు

అమాయకత్వంలోనో, అహంకారంతోనో నీకు అపచారం చేసిన వాళ్లను శిక్షిస్తున్న తీరుకు నిరసనగా - నీ ఆధిపత్యాన్నే ధిక్కరించిన నేను - ఇక్కడ, అధికార్త హుంకరింపులకు కొపురువుల అత్యాచారాలకు బేలనై ఎలా బెంబేలు పడిపోతున్నానో చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు.

నూర్యకఠారి 2

దైనందిన జీవితానికి దూరంగా, కొంత తడవు వి(శ్రాంతి కోసం వచ్చి కడవలతో కన్నీళ్లు తోడి పాయ్యటం లోను, చీము, నెత్తురులు కడిగి గాయాలకు కట్టు కల్టటంలోనూ కాలాన్ని కాస్తా ఖర్చు పెట్టేసి, తిరుగు [ప్రయాణానికి శక్తిలేక అప్పు చెయ్యటం చేతకాక అచేతనుడివై కూలబడిపోయాను.

22 రాజు

నేను ఆదర్శంగా తీసికొన్న నీ ప్రవచనాలు కవచాలై సదా నన్ను లేకుంకే- తోటి ప్రయాణీకులు వర్గాలుగా విడిపోయి, వర్ణాలుగా తెగిపోయి, మతాలుగా మారిపోయి ఈ వనంలో స ఎప్టీసున్న భీభతా ఎనికి దుఃఖంగా కారిపోయి మరో'* సముద్రంగా మారిపోయే వాళ్లే సుమా! .

సూర్యకఠారి 23

నేను మేల్కొనేంతలోనే- స్వప్నాల సందడిలో వెన్నెల రాత్రులు కాస్తా కరగిపోయాయి. అడుగడుగునా బాధించే ముళ్త్లన్తూ, రాళ్తనూ తొలగించుకొంటూ ఈ చీకటి రాతులు ఎలాగడపాలో?! 24 రాజు

సంస్కరించి సంరక్షించే వాళ్లు లేక ననమంతా కీకారణ్యంలా మారిపోతోంది. మరుగు చూసుకొని - విషసర్పా లు, (కూరమృగాలూ చొరబడు తున్నాయి. వాటి ఆగడాలు మితిమీరక మునుపే... ఒక అక్షరాన్ని విసురు!

నూర్వకళారి 26

నీకు నువ్వే అందరికి అర్పించుకొని, ఏమీ మిగుల్చుకోని త్యాగధనుడవు నువ్వు. అందుకే నన్ను నీకు అర్పించుకోవటానికి ఆ(తపడుతున్నాను. 26 రాజూ

సెలవు తీసికొందామనే తలంపుతో... ఇన్నాళ్ళూ నాకింత తావిచ్చినందుకు కృతజ్ఞతగా నేలతల్లికి పాదాభివందనం చేశాను. నన్ను మోసినందుకు కాబోలు ఆమె పాదాలు వాచి ఉన్నాయి. బాధగా ఆమె ముఖం చూశాను. అలసట ఏ పాటీ, కనుపించకుండా జాగత్తపడుతూ తటాలున వంగి నా కాళ్లకు నమస్కరించింది. సూర్యకఠారి 27

ఈ న్థావర జంగమాలను చూస్తూ ఉంటే పాలతెర మీద నన్ను నేను చూసుకొంటున్నట్టుంది. తరు అతా గుల్మాదులు; జలచర భూచర ఖేచరాలు గతంలో నేను పోషించిన పాతలని లీలగా స్ఫురిస్తూ ఉంటుంది. వాటితో ఏకాంతంగా ముచ్చటిస్తున్నప్పుడు, లయబద్దంగా ఆడుతున్నప్పుడు రాగయుక్తంగా గొంతు కలిపి మౌనంగా పొడుతున్నప్పుడూ - ఏదో అవ్యక్తానుభూతి నరాలను మీటుతూ నెత్తురును ఉరకలెత్తిస్తుంది. మెదడు పొరల్లో మత్తుగా (ప్రకంపనాలు రేగి ఒక మహాపుష్పం విచ్చుకొంటున్న శబ్దం నన్ను ఆహ్వానిస్తుంది.

క! రాజు

(ప్రవాహపు వడి తట్టుకుని ఈ చిల్లుల పడవ తీరం చేరుస్తుందనే ఆశలేదు. ఈదుకు రావటమే (శ్రేయస్కరమనిపిస్తోంది. ఎదురీత సాధన ఆరంభించాను. కరుణామయుడా చేయూతనివ్వు. భక్తంకటు భయం బయమంటే భక్తి పోయాయి నాకు; నేనిప్పుడు భయబక్తుల్లేని వాళి. తన్ను తాను పూజించుకోవటం, తన్ను తాను ద్వేషించు కోవటం... రెండూ దోషమే కదూ!: సూర్యకఠారి ర!

ఈ వనంలో ఎన్ని చెట్టుకొమ్మలు కుంచెగా నమిలి నీ బొమ్మ గీయాలని (పయత్నించినా ఏ రంగుకూ అందని నీ రూపంనా నుదురు “కాన్వాసు" మీద నిలవటంలేదు.

౩30 రాజూ

నిన్ను చేరాలనే కోరిక రోజు రోజుకు అధికమౌతూనే ఉంది. ఎంత లాఘవంగా ఈదుతున్నా బలీయమైన కెరటాలు ఈ ఒడ్డుకే నౌస్టిస్తున్నాయి. ఆ రోజు బాగా జ్ఞాపకం అలసి పోయి ఇసుక వేదిక మీద అశక్తుడనయి కూర్చున్న నా భుజం తట్టి ఎవరో ఆగంతకుడు “బాధపడకు త్వరలో వచ్చి నిన్నా ఒడ్డు చేరుస్తాను” అంటూ, (ప్రసన్న వదనంతో ఆప్యాయంగా పలుకరించి హడావుడిగా వెళ్లి పోయాడు. అప్పటి నుంచి- తలుపు తీసే తడవు కూడా సహి ంచడేమోనని, నిద్రపోతే అతని పిలుపు వినబడదేమోనని ఆహారాన్ని కూడా త్యజించి వాకిట్లోనే ఎదురు చూస్తున్నాను.

సూర్యకఠారి తై

అందంగా [(ప్రవహి ంచే సుందర బవంతుల మధ్య, మందంగా పడి ఉన్న రాచబాటలో ఆ అగ్గితేరుమీద ఎన్నిసార్లు విహరించానో గుర్తులేదు. పట్టుకుచ్చుల పల్లకీలో ఊరేగుతూ ఈ పరువాలతో ఎన్నిసార్లు (క్రీడించానో జ్ఞాపకం లేదు. అవనత శిరస్సుతో అంధకారంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నన్ను, తన అమృత స్పర్శతో అవని, ఈ వెలుతురులో ఎన్నిసార్లు నిఠారుగా నిలిపిందో స్ఫురించటం లేదు. కానీ- వెండి గిన్నెలో పాలబువ్వ కలిపి కథలు చెపుతూ అమ్మ తీనిపిస్తున్నప్పుడు - బుద్దిగా నీ సరసన కూర్చొని బంగరు పళ్ళెరంలో అమృతం సేవించిన క్షణాలు గుర్తొచ్చినప్పుడు మాతం నా ఆకలి అధికాధికమవుతూ ఉంటుంది.

32 రాజు

భూమ్యాకాశాల మధ్య ఈది, ఈది అలసిపోయిన ఒక పక్షి-నా గానంతో తనను అమృత లోకాల్లోకి విసిరేయమంటూ (ప్రార్టించింది. నర కోలా నంకలిత విపంచినై నకల శ్యాన్త నంచలిత రాగాన్రై ఆనందంతో పాడబోయోను. ఈర్చాళువైన ఒక తుంటరి నా ఏకాాగతను భంగపరుస్తూ భీభతా న్ని స ఏష్టించాడు. అవును! అప్పుడే, అప్పుడే - నా జ్ఞానేందియాలు స్పష్టతను కోల్పోయిన గుర్తు. తరువాత ఎంత [ప్రయత్నించినా నీ కోసం ఒక్క పాట కూడా పాడలేక పోతున్నాను.

సూర్యకఠారి 233

మల్లె గుట్టుతోను, మంచుబొట్టుతోనూ తడిసిపోయిన అంతస్సును వీధి దీపం (క్రింద ఆరేసుకొంటున్నాను. రథంలోంచి సూర్యుడు ఒక సువర్ధ వస్తాన్ని నగ్నంగా ఉన్న నా మీద విసిరి వేగంగా వెళ్లిపోయాడు.

నిన న్నటి దాకా అపురూపంగా చూసుకొన వ ఈ వసనాన్ని నేనిపు డు (పేమించలేక పోతున్నాను; నా ముందు అన్ని వస్తువులూ విలువ కోల్పోయాయి.

నేను పోగు చేసుకొన్న నాణ్యమైన మాటలతో మాల అల్లి నీ కంఠాన్ని అలంకరించాలన్సి విరబూసిన తరువు అనుభూతివై విశ్వమంతా వ్యాపించాలనీ ఉవ్విళ్లూరుతున్నాను.

రెడ రాజు

నా నెత్తురునే తాగుతూ దప్పి తీరక తపించిపోతున్నాను. ఏ ఉదయ కిరణం అంచు మీదుగానో ఒక అమృత బిందువునా గొంతులోకి జార్చు.

సూర్వకఠారి 35

ఆ ర్యాతి ఏ అక్షరమూ నన్ను పలకరించలేదు. ఒక స్వప్నం కూడా ఓదార్చలేదు. వెన్నెల ముగ్గులు తొక్కుకుంటూ తోటంతా కలయ తిరుగుతున్నాను, బిక్కు బిక్కుమంటూ. నా అవస్థ గమనిస్తున్న ఒక లతామ తల్లి దోసిళ్లతో నా మీద పూలు కుమ్మరించి గట్టిగా ఒళ్ళో పాదువుకొంది; ఎంతగానో చలించిపోయాను. అవును, అదే స్పర్శ! నువ్వూ నేనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నప్పుడు నా నరాల్లో (ప్రవహించిన అయస్కాంత స్పర్శ! శాశ్వతమైన ఆ స్పర్శ కోసమే, మి(తుడా! అహర్నిశలు ఆరాటపడుతున్నాను.

తెరి రాజూ

హంసల ఈదులాట కూడా నిషేధించి, సరోవరంలోని అలలన్నీ

చెరిపివేశాను; మబ్బులు తొలగిపోయాక ఏ క్షణాన్నయినా నీ

బింబం అందులో తళుక్కున మెరిస్తే కళ్లారా చూసుకొందామని. సూర్యకఠారి త

నీకు ఏదో కానుక తేవాలని తపన. ఏ వస్తువు పరికించినా నీ హోదాకు తగినదిగా అనిపించటంలేదు. నువ్వు విరజిమ్మిన కాంతి పండుకొని, జ్యోతిగా వెలిగించి ఈ (ప్రమిదలో ఉంచాను. దాని వెలుగులో నిన్ను చేరుకొని ఆ (పమిదనే నీకు బహూకరించాలని!

38 రాజు

సూర్యగానం చేస్తూ సము[ద్రం చందమామతో ఆడుకుంటూ ఉంటుంది. ఒడ్డున నిలబడి ఆ దివ్యకేళి తిలకిస్తూ మధుర నాదంలో లీనమవుతుంటాను. ఒక ఒంటరి తీతువు దిగులుగా అరుస్తూ, ఏకాంతాన్ని భంగ పరుస్తూ వుంటుంది, నామీదుగా అలలపై పచార్లు చేస్తూ. చింత వెలుతురులో స్నానం చేస్తున్నా, నీడ నా నుంచి తొలగి పోవటం లేదు - మరీ దట్టుంగా కప్పేస్తూ నా జాడనే సవాలు చేస్తూంది. ఏ కోశానా నీడ పడనీయని నీ తేజస్సులో, మి్యతతుడా! నన్ను జలకమాడనీ.

నూర్వ్యకఠారి 353

ఏడాధి పాటు కాలంతో పోరాడి చెట్టు విజయోత్సవాలు జరుపుకొంటాయి; రంగుల జెండాలెగరేస్తూ. వాద్య బృంద పరివేష్టితుడై ఆస్టాన గాయకుడు జాతి గ్‌తం పొడుతుంటాడు వినయంగా. పండుగ చేసుకుంటున్న (ప్రకృతిలో లీనమవుతున్నా, ప్రస్థానం ఎప్పుడూ నన్ను తట్టి లేపుతూనే ఉంటుంది. నా అవయవాల్ని సున్నితమైన దారంతో కుట్టే, చెట్బ్టునన్నీ మా లు . అవనీతలానికి కమ్టుశాయి బలంగా. ఎన్నో దుఃఖాల్ని, దురాగతాల్ని జయించిన నేను ఈ బంధాని స తెంచుకొని సే గచ్చ పొందలేక పోతునా ను. “బ్రాని కొకనువానలకన నకుతా నా నననొనకొతు నతో చులకన ాాాకానుతుతుతున ల ానాననానునోతనాలతతాతనానాాలావనాలనుతతానాల నన నానాలామాలాణణాలాజలననోలో త్తే రాజీ

అశ్రు శిలమీద సానపట్టి, మితమా! నన్నాక ఆయుధంగా తీర్చిదిద్దావు. ఏ దిక్కు నుంచి చీకటి కమ్ముకొచ్చినా, ఏ కోణం నుంచి శ్యతువులు మోహరించినా, ఇప్పుడు (ప్రతిభావంతంగా ఎదుర్కోగలుగుతున్నాను. సూర్యకఠారి త్న

గోపురాగ కలశం మీద కూర్చూని పాలపుంతలు పరుస్తోంది పసిడి రెక్కల పావురం! ఇంద్ర ధనుస్సు రంగులు బంగరు బండికెత్తుకుని అవని మీద బుక్కా చల్చుకొంటూ పోతున్నాడు సూర్యుడు వెండి దారిలో. రాలిపడ్డ ప్రతి రేణువు కాంతులీనుతూ ఈ వాటికను సింగారిస్తోంది కళ్యాణ వేదికలా. అగుపెంచని అతిథిగా నిశ్శబ్ద [శకోతగా అహరహం నువ్విక్కడే తిరుగుతుంటావని, ఈ ముస్తాబులన్నీ నీ కోసమేనని... మబ్బుతునక చెపుతోంది, మెరపుతీగ చెపుతోంది లేత చిగురు చెపుతోంది, పూలగుత్తి చెపుతోంది, గాఠి చెపుతోంది, మధూళి చెపుతోంది, అరికాలు గోకి _ మి[తమా! రహస్యంగా గరికపోచ చెపుతోంది.

త్రై రాజూ

నీ సువ్వర్హ సుందర (ప్రాంగణ కేళీ విలాసాలు కీర్తిస్తూ సూర్యుడు ఆకుల మీద వ్రాసే పదాలు, పక్షులు పాడుకొంటున్నాయి బాణీలు కట్టి. గడచిన ద్వారాలు గణిస్తూ మరచిన స్వప్నాలు స్మరిస్తూ కాలయాపన చెయ్యక్క ఈ మహోన్నత మజిలీ దాటి నీ కళాకేళిలో కరగి పామ్మని ఆ కలరవాలు నన్ను తొందర చేస్తున్నాయి.

సూర్యకఠారి 43

మంచు కడిగిన కుసుమాసనం సిద్దం చేసి

ఉదయతార వేణుగానంతో నను ఎ తట్టిలేపుతుంది.

నిశ్శబ్దంగా లోనికి చొరబడి ఈ (ప్రవళ్లిక పుటల సంక్ర్షిష్ట

సమాసాల నడుమ ఒదిగిన బావాన్ని -వెతుకుతున్నప్పుడు...

నా చుట్టూ -

అసుర సంధ్యవేళ గూళ్తకు ఎగిరిపోతున్న పక్షుల గుంపుల్లా

అంగాల్లేని స్పటిక విహంగాలు పై పై కెగురుతూ... దూరంగా...

దూరంగా... అలల మీద నిశ్శబ్దంగా జ్వలిస్తున్న స్వర్హహంస

కపోలంలో కలసిపోతూ... కరగిపోతున్న... దృశ్యాలు! దృశ్యాలు!! న

ఈ అగాధంలో తేలుతున్న ఆ దీవులు చేరుకొంటాను అప్పుడప్పుడూ ఈదుకొంటూ.

సాదరంగా ఆహ్వానించి తారలు పళ్లాలతో కథలూ, గాథలూ, నా ముందుంచుతాయి, రంగుల రంగవల్టుల మధ్య, సాంప్రదాయక విందుకోసం

ఎన్ని రుచులు కలబోసినా మూల పదార్రం ఒకటే! నీ నుదుట చెదరిన కుంకుమ, అస్థిత్వాన్ని కోల్పోయి అనుభవించిన విషాద, వినోద బరిత రసగుళిక.

నూర్యకఠారి త్తర్‌

సూర్యుడై అలలతో ఆడుకోనీ - నను ్ని పాడుకోనీ

మబ్బయి ఉబ్బి ఉరమనీ - నన్ను కురవనీ

శ

ఏరై పొంగి పారనీ - భూమి పారల్గో నను స చేరనీ

పండై అవనిలో రహించనీ - న్రుచ్తు దహించనీ

దేవుడంత దూరంలో నన్నుండనీ మితతుడా! గుండె అరల్లో

నన్ను నిండిపోనీ! న లా న! రాజు

ఆకురాలిన చప్పుడు చెట్టు మాతమే వినగలదు - నిన్న ఏడు రంగులు ఆడుకొన్న ఆ మైదానాన్ని మునివేళ్ళతో తాకుతూ. పువ్వురాలిన సడి తల్లి మాతమే వినగలదు - నిన్న తుమ్మెదలు గానం చేసిన ఆ వేదిక మీద నాసికాగంతో పాకుతూ. పండురాలిన శబ్దం అమ్మ మా(తమే వినగలదు - నిన్న రుచులు (సవించిన ఆ తొడిమను నాలుకతో నాకుతూ [1

"రేపు రాలిపోయే నా కోసం తనువెల్ల తరువై తనివి తీరా నన్ను తడుముకో।

నూరకఠారి త్తే

ఈ మందిరంలో నువు 9 ఒనగూర్చిన వసతులనీ 2 అనుభవించి

అలసిపోయాను.

ఇక-!

కలలూ, కలతలూ లేని అందమైన ఆ విశ్రాంతి కోసమే ఈ నిరీక్ష తతా ఉరి రాజూ

దోసెడు మబ్బు తునకలు నొల్టుకొంటాను - పుడిసిలి నీళ్ల కోసం గుప్పెడు బాలకిరణాలు గిల్టు కొంటాను - చిటికెడు సిందూరం కోసం వసంతం వాలిన ఒక తోటను వేడుకొంటాను - సజ్జడు పూల కోసం పక్షుల గుంపులతో ఆడుకొంటాను - ఏడు స్వరాల కోసం తుమ్మెదల మూపుల మీద సవారి చేస్తాను ఆ బొట్టు తేనె కోసం గోమాతకు గోముగా సేవ చేస్తాను - గుక్కెడు పాలకోసం వెయ్యి పున్నముల ఆయువు మోసే ఈ తనువెల్ల కుప్పపోస్తాను; అనుక్షణం నన్నను[గహి ంచే నీ కోసం.

సూర్యకఠారి త్తం

వసంతం పిండి గొంతులో వార్చినందుకు పాట పంచుతూ

కోయిల తోటకు విందు చేస్తోంది;

విశ్వాన్ని వండి విస్తట్లో వడ్డించిన నీ కోసం ఒక్క పాట కూడా

పాడలేని నన్ను వెక్కిరిస్తూ. నాననా

మబ్బుల పరుపు మీద సూర్యుడా, ఒక క్షణం నడుం వాలు. చెట్టు కొమ్మల్లో గాలీ, కాస్సేపు వి(శ్రాంతి తీసుకో. గాలిని జోకొడుతూ తరులార్హా ఒక కునుకు తీయండి. తరుల తలలకు పరిమళాలు పూస్తూ మొగ్గలూ అప్పుడే విచ్చుకోకండి ఆ మొగ్గల కన్నెరికాన్ని "రెచ్చగొడుతూ షట్పదులారా ఆగడాలు చెయ్యకండి. షట్పదాలకు అష్టపదులు నేర్చే నడకలు ఆపి, అల్లరి సెలయేళ్ళూ కాస్త నిశ్శబ్దంగా ఉండండి. "సెలయేళ్ల లాంటి భజన భక్తుల్ని (ప్రసాదాలతో ఆశీర్వదించి, దేవుళ్లూ గుడి తలుపులు మూసుకోండి. దేవుళ్లుగా మభ్యపెడ్డ్తూ శిష్యగణ సమీకరణోద్యమాలు కట్టిపెట్టి స్వామీజీలూ, మీ మీ ఆశ్రమ సుందర వనాల్లో ఆ మూడు ముడులూ విప్పుకొంటూ కూర్చోండి. పసిడి కిరణాల పండు వెలుగుతో మన మితుడునా కోసం తరలి వస్తున్నాడు; (ప్రశాంతమైన ఆ పచ్చని పైరు తివాచీల మీద మమ్మేకం కానీయండి, మమేకం కానీయండి. సూర్యకఠారి ళా! త్రంధావదై మ 51

స్వప్నాన్ని పొందికగా లిఖించి నీ ప్రవల్లికలో నన్నాక పుటగా సంకలించుకొన్నావు, నీ సర్వస్వాన్ని (ప్రతిబింబిస్తూ. ఈ కాగితం మీద మరే సిరామరక పడకుండా జ్యాగత్త పడుతున్నాను; గుడ్డు కల పక్షిల్హా జలధి కల జలదంలా, మబ్బు కల ఏరులా, చెట్టు కల పువ్వులా - ఇలా... ఇలా...!!

52 రాజూ

పారిగింటికి పోతూ నా కిటికీ లోంచి తొంగి చూసి, ఏం కావాలో కోరుకోమన్నావు.. నిన్ను చేరుకోవడానికి చేసే సాధనకు కావలసిన శక్తి ప్రసాదించమని వేడుకొనా ఎను. అదోలా నవ్వి, ఆలాగే వెళ్లి పోయావు. "రెండు దళాల మధ్య తలకిందులుగా తపస్సు చేసే వృక్షకణానికి- మేఘాల కొద్దీ మంతజలం సం,పోక్షించి మోక్షం (ప్రసాదించే వాణ్హీ, గాలి వెలుతురు చొరబడని అండంలో (పాణ వాయువు (ప్రక్షిప్తం చేసి జీవకణానికి ముక్తి ప్రదానం చేసే వాళ్లీ, ఇంతకు మించి ఏం కోరుకోవాలి?!

సూర్యకఠారి 53

సందెల పందిళ్లలో రంగపల్లికల రంగులు పోగుచేసి వొళ్లంతా చిమ్ముకొంటూ ఆడుకొంటుంటాను. అవ్యక్త హస్తమొకటి స్పర్శ తెలియనంత సుతారంగా నన్నొక మెత్తని ఒడి చేరుస్తుంది; అలసి, ఆకాశం కమిలిన ముఖం కడుక్కొాంటున్న కాసార తీరం చేరుస్తుంది. నిజంగా! అక్కడ - తాప్మ్యతయాలు నన్ను బాధించవు; ఏ భయాలూ నన్ను వేధించవు. మి(తుడా! సూర్య చందుల్నిలాగే (ప్రవహించనీ , ధరి(తినిలాగే జీవజాలాన్ని వహి ంచన్మీ - అరువు తెచ్చుకొన్న ఆహార్యం ఎవరివ్వారికిచ్చేసి నిర్మలంగా నన్ను నీలో న్మిష్కమించనీ.

54 రాజు

తిండి కోసం వసుధను పిండి వేధించాను;

వువ్వులూ, కాయలూ తుంచి పాదపాలను గాయపరిచాను. దాహం తీర్చుకొని నీటిని మలిన పరిచాను; [పాణం నిలుపుకొంటూ గాలిని కలుషితం చేశాను.

పాట అన్మీ పద్యమనీ సంగీత సాహిత్యాలను కించపరిచాను; నా (క్రింద కూడా నీడ పడనీయక తోడుగా నిలిచిన, ఇదిగో-! ఈ దివ్వెను బహుదా పరిహసించాను.

ఒక్క క్షణం ఆగు - మితుడా! వారి నుంచి క్షమాభిక్ష తెచ్చుకొంటాను.

గంధర్వ బోటిని అంకాన చేర్చుకొని హంసనెక్కి అగ్నినారాధిస్తాను. కిన్నెారసానితో హరినధిరోహి౦చి పరమేష్టిని మొక్కుతాను యక్షిణితో గండబేరుండమెక్కిి వాణికి మోకరిల్టుతాను. కింపురుష చెలువతో జింకపై ఈశని (మోల శిరమొంచుతాను నాగినితో సరస మాడుతూ డేగపై పోయి విష్ణుపోదాలనంటుతాను సురచెలియతో చిలుక రౌతునై గణపతిని బజించుతాను అసుర కాంతతో గోరువంకపై సూర్యునికి నమస్కరిస్తాను నీ వరం ఈ స్వరం! ఈ స్వరం కానీయ్‌ ఈశ్వరం!!

56 రాజు

మృగరాజులా లంఘించి [కూరంగా పంజాతో చీరి హి ంసించకు. (గద్దలా గోళ్లకు అంకించుకొని వాడీముక్కుతో పీడించకు. అశ్వమెై కొరికి వేధించకు. సరీసృపమై కోరలు గుచ్చి బాధించకు. అనంతమెన నీ అనంగ సౌందర్యాన్ని నెత్తురోడే కండల నడుమ, హాహా కారాల మధ్య చూడలేను; నిశాదోషమాపాదించలేను. దుర్గంధాన్ని కడుక్కొని, రంగుల దుకూలాలు తొడుక్కొని ('ప్రభాతవేళ పువ్వులా ఎదురు చూస్తూ ఉంటాన్యు సీతాకోక చిలుక మధువును జురుకొన్నట్టు నన్ను [గహించు. సూర్యకఠారి 57

కాలంపూలతేరై (ప్రవహిస్తున్నప్పుడు, నీ దరహాసాన్ని దర్శించాను ల ఎలదేటినై కాలం మేఘమాలై వర్షిస్తున్నప్పుడు, నీదయాగుణానికి హర్షించాను _ బీడు బీటనె. కాలంసంపద కోల్పోయి మొండి చేతులతో నిలబడ్డప్పుడు, నీ దానశీలతను స్పర్శించాను - చిగురుటాకునై నీ సుగుణాలతో నన్ను బంధించు, మిితుడా! గురువై నీ వాత్సల్యాన్ని నా మీద సంధించు. 58 రాజు

వేల సూర్యుల కిరణాలు కరగించలేని; లక్షల జలపాతాలు కడిగించలేని

కోటి ప్రభంజనాలు కదలించలేని -

స్వర్హమై, స్వప్నమైః స్వర్గమై

జ్వలిస్తున్న అక్షరాన్ని!

కర్పూరమై నీ గుండెలో కరగిపోనీ!

దరహాసమై నీ పెదవిపై నిలిచిపోనీ!!

అమ్మ అశ్చవై పాంగుతున్న

ఉదధి నుంచి, ఆకలి ఆవేశమె అరుస్తున్న అవని నుంచి,

విషనాగులు బుసకొడుతున్న వల్మీకం నుంచి, దేవుడు నెత్తురై

(ప్రవహిస్తున్న కోవెల నుంచ్చి, కసిబారిన కావ్య పుటల్టోంచి

మి[తుడా! అలసి వచ్చాను.

అతివల కన్నీళ్లు లేని ఆనంద నిలయంలొకి నన్నాహ్వానించు

ఆకలి కేకలు లేని సుధా సదస్సులోకి నన్నాహ్వానించు

ద్వేషదోషాలు లేని పేమ మందిరంలోక్త నన్నాహ్వానించు

శిలా ప్రతిమళ్లేని దివ్య దేవళంలోక్తి నన్నాహ్వానించు

సూర్య చం[దులు లేని ఓజస్సులోకి నన్నాహ్వానించు

కామ ద్వారాలు తెరచి... నన్ను ఆహ్వానించు శా

తొలిశ్వాన తీసినవ్వుడే అనుకొన్నాను, అహం నన్ను ఆ(్రమిస్తుందని. క్షుభిత వలువలు చుట్టుకొన్నప్పుడే అనుకొన్నాను, భయం నన్ను ఆవరిస్తుందని. మట్టిని ముట్టుకొన్నప్పుడే అనుకొన్నాను, స్వార్దం నన్ను పీడిస్తుందని. "రెప్పలు తెరుచుకొన్నప్పుడే అనుకున్నాను, నిన్ను చూడలేని అంధత్వం నన్ను ఆవహిస్తుందని. పరిమళాలకు నాసిక పరవశించినప్పుడే అనుకొన్నాను, మందార సౌరభాలు పసికట్టులేనని. లాలిపాటల ఒడిలో చేరినప్పుడే అనుకొన్నాను, దివ్య నాదానికి దూరమౌతానని. చనుబాలు రుచి చూసినప్పుడే అనుకొన్నాను, పీయూషాన్ని ఆస్వాదించలేనని. చవి చెడిన ఈ మృత్చిండాన్ని అమృత భాండంగా అన్నుగహె ంచు.

సూర్యకఠారి. " 61

కాటుక చెరిపేసుకొస్తున్నాను; స్వప్నాన్ని తుడిపేసుకొస్తున్నాను న "రెప్పలు తరచి ఉంచు..

పాల్టు మాటలు ఊదేసి వస్తున్నాను; కల్ల మాటలు కడిగేసి వస్తున్నాను-

"పెదాలు తెరచి ఉంచు.

కాఠిన్యాన్ని కరిగించి వస్తున్నాను కౌటిల్యాన్ని కాల్చేసివస్తున్నాను- కవాటాలు తెరచి ఉంచు.

మాలిన్యాన్ని మసిచేసి వస్తున్నాను; దుష్టచింతలు దులిసేసి వస్తున్నాను - వాకిలి తెరచి ఉంచు.

అపస్వరాలు ఆపేసి వస్తున్నాను; న్షుదస్వరాలు బంధించి వస్తున్నాను - ద్వారాలు తెరచి ఉంచు.

వాననలు వారించి వస్తున్నాను; వాయువును అదిలించి వస్తున్నాను- పుటాలు తెరిచి ఉంచు. పులు కడిగిన ఈ మణిని మకుటానికి అతికించుకో నిన్ను నువ్వే అందంగా బతికించుకో.

62 రాజు

స్తుధాకలశం చుట్టూ చెమర్చి రాలిన బిందువుల్ని ఆకు

దొన్నెల్లోంచి జు[రుకొనే సూర్యుడు.

కళ్లల్లో ర్యాతి కదలాడిన కలలు చెప్పుకొంటూ వృక్షూఖలు

వదలి ఎగిరే పక్షులు.

స్వర్ణ విపణిలో, గాజు పెష్టైల్లో అమర్చిన ఆచరణాల్లా మురిపించే

మబ్బుమడతలు.

తంబుర శృతితో పూల వాకిళ్ల ముందు తిరుగాడే గండు

తుమ్మెదలు... ఏ ప్రలోబాలకు లొంగకుండా లాలిస్తూ స్వేచ్చగా

తాజాగా మిగిల్చాయి నన్ను.

చెలికాడా! నీ ముందుకు నేనిప్పుడు నిస్సంకోచంగా రాగలను. సూర్యకఠారి 63

నా పెంపుడు శునకాన్ని నడివీధిలో మెట్టైసి ఒక లోహ మృగం ఆరుకాళ్ల మీద దౌడుతీసింది.

కరి మబ్బు దండును ఢీకొని ఒక విమానం ధవళదేవళ (ప్రాంగణంలో కూలిపోయింది.

శకలాల కింద వెక్కిరిస్తూ భీభత్సం!

అ(శునయనాలు - అదిరే పెదవులు!

చెలరేగిన వాయువు; విలయభ్లీకర నాదోద్దతితో ఊగిపోతూ శంఖం, కటిక రాతికొండలు డకీకొని ధారాపాతంగా జలం - పుట్టలు, గుల్టులు చెట్టూ ముంచేస్తూ... ఉత్తుంగ శిఖరాలు చేరుకొంటూ.

కారు చీకటి.

అలలు తప్పించుకొంటూ... ఒక హరిత పతం నన్ను తన మీదికి తీసుకొంటూ.

శివమెత్తిన అర్హవం మీద తేలుతూ... ఒక వెచ్చటి కిరణం కోసం. ఒక తియ్యని స్వరం కోసం.

న జ ప్ప క హహ 1. నా. రే ట్ల న మ హ్‌ స స నలు న. పట మం న వ న నం న్‌ న స నం గ్‌. స నన న మ న న ను భు న స టు ల (స ర నం వ న మ! నం. మ వ స ప వ న రస

న న వమన షర న గ రం? నా న మే వ సభతో నను చత న. నష టన గ. సనో సం మిష సస సము! ను సర, చేసు మ్య నలా ల టా న [సన సం నమ ల. మ “బసు నాన మ న. నునన సనం స న న మ నా ల న న న టం చనా ను! వ యు రో పం లు. ర స! పష చుం పచనం మ ప న / ప న ఫటట టు రాల నా లట సంర టు లం పా నో పట లో సమస. మ? గ యను సన నలం న మ సస నం న. న ను ష్‌ కు ఫోటో న 1 గ నం స చూ సం లం. న న న రట స రే న షమ ర త పం లా మి లు టం భు ర తను ల మం [సి కా స ననా? లు ము న. న! రు టం స్‌ న ఎం న్య సన వస్‌ యే! ల టి స్త మ న న తరుగు టా |

ను న న సనం న న న య న క న టే నస (టు. న టలు. సననం! న్‌ సు టి టో ధట టనయపుము. త కం. న లభ సన బన చమ ల చస రి యు! సంచ చా లం రం పట న మం న ల. భా ర నం క్‌ ర మ మ న సపట్య సనా స్రీలస నం. నళ యగ న కన్‌ 1 ల గ లి క నం. మప న మ! న న

న ను స మట న వ క్‌ | నంటు నన్న గ.

న నస న సస మ? గనం న య న న క రు సిసలు మ మాలో టం స భే సడ. న మము మ న! పేరని మం. న 2 న చదును హి క సట ను హర లు 2 2 న న. నం న్‌ భా 4 సం వ వ. త షష ఇప (౨