Telugu Sriramudu - anilvaranasi/indianlanguages GitHub Wiki

న | ట్‌ అ ష్‌ (. నకలు!

శంకర్స్‌ బాల సాహిత్యం ./ రాముడు అజా దాన మెక కప్పుతకుఏ2ంకాాలాలా రరి[ష?కా మ్య కా న్‌ర్వ్వ్ట ంం క చె ర్వి రాల వపకాశకులు: కొండాశ౦కర య్య ప్పు్రస్త్సకముల వ్యాపారము సికిందాొబాద్‌. + హైదొబాద్‌ & వరంగల్‌, 19060 కాపీరైటు రిజిష్టర్టు] [న పెం 0౧.50

ద్వితీయ ముద్రణ ఆగహ్షు 1960 606 ల రం. లుం గ్ర హెచ్చరిక ఈ ప్పుస్తకముయొక్క_ సర్వాధికారములు మాకే జెందియున్నవి. కావున మా అనుమతిలేన్‌ది. దీని నితరులు అచ్చువేయకూడదు. అట్లు వేసినచో మాచే నానర్పబడు సివిల్‌ కింమినల్‌ చర్యలకు బాధ్యులగుదురు. ఇట్లు, భయము రంధాలవ్యాక్ష్‌ డా శంకరయ్య జ (066 సయయయయల.ం చ. | ల సికిందాందాద్‌.

(శ్ర్రీరా ముడు పసావన య కు. అట లవప్రప్పుం షి. వచా

పూర్వకాలమున రావణుడనే- రాక్షసరాజు లంకానగ రాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆ రావణునికి కుంభకర్ణుడు, విఖఫీషణుడు అనే ఇద్దరు తమ్ములు కూడా ఉండేవారు. రావణుడు మహా తపళ్ళాలి. బలశాలికూడాను. ఆతని తమ్ములుకూడా అంతటివారే. ఆ రావణునకు పది తలలు, ఇరువదిచేతు లుండేవి. అందుకే అతణ్ణి దళశకంకుడనికూడా అందురు.

ఆ దశకంఠుడు మహా ఘోరంగా తపస్సుచేసి బ్రిహ్మచేతనూ, శంకరునిచేతనూ అనేక వరాలు పొందాడు. అటుపిమ్మట నాయంతటివా డీముల్లోకములలో లేడని గర్విం చాడు. స్వర్గ్షమ్నుపె దాడి వెడలి ఇందాదిదేవతలను ఓడించి, బంధించికొనివచ్చి తనకు సేవకులుగా సియమించుక్షొన్నాడు. బుషులనూ, మునులనూ ఎందరినో వాధించసాగాడు.

అప్పుడా రానణుని బాధలకు సహింపజాలకున్న దేవతలూ, మునులూ మొదలగువారు క్షీరసాగరమున ఇయనించియున్న విష్ణుదేవునియొద్ద కేగి 'మొర బెట్టుకొన్నారు.

జీ శ్రీరాముడు తమ్ము రావణుడుపెట్టు బాధలను అన్నిటిని ఆ విస్ణుదేవు నితో విన్నవించారు. మమ్ముల రక్షించుమని అనేక విధాల (ప్రార్థించారు. అది విని “అన్నలారా ! ఆ రావణుడు మిమ్లా లను పెట్టుచున్న బాధలను నేను ఎరుగకపోలేదు. ఇంత కాలము ఊరక చూచుచు కూర్చుండవలసివచ్చినది. ఇప్పుడు వానికి అంత్యకాలము సమీపించినది. కౌబట్టి నేను ఇంత లోనే రాముడను నామంబున అవతరించి వాజ్ణీ సంహరించి, మీ కష్టములను తీర్చెదను”అని అభయమిచ్చాడు ఆ శ్రీహరి అదివిని వారంద రావిష్ణుభగవానునకు మొక్కి అనేక విధ ముల కొనియాడి అక్కడినుండి వెడలిపోయారు. దశరథుడు - రాజ్యపాలనము

అప్పట్లో నూర్యవంశానికి చెందిన దశరథ మహారాజు అయోధ్యానగరమును పాలించు చున్నాడు. ఆయనకు కౌసల్య, నుమిత్య, క్రై కేయి అను ముగ్గురు భార్యలున్నారు. కాని వారి కంతవరకు సంతానము కలుగలేదు. ఎన్నో వి తాలు, దానాలు చేశారు. అయినస్పటికిన్నీ వారి కోరిక ఫలించలేదు. ఒకనాడు దశరథుడు తన గురువగు వశిష్టుని బిలిపించి తనకు సంతానము గల్లునట్లుగా ఏదైనా వతమో, యాగమో చెప్పుమని అడిగాడు, అదివిని “రాజా ! బుష్య శృంగుని రావించి ఆయన సలహా సకారం పుతకామేస్టి

శ్రీరాముడు త్‌ అను యాగమును గావించుము. అందువల్ల నీకు తప్ప కుండా సంతానం కలుగుతుందా అన్నాడు వశిష్టుడు. అది విని వంటనే తన మంతు9లలతో నొకనిని పంపించి బుష్య శృంగుని బిలిపించాడు దశరథుడు. ఆయన చెప్పిన పకా రంగా యజ్ఞముకూడా ఆరంభించాడు. వేదఘోషలు మిన్ను ముట్టాయి. ఆ యజ్ఞకుండమునుండి ఒక దివ్యపురుషుడు పాయసముతో నిండిన బంగారుపాతిను చేతగొని బయలు దేరాడు. ఆ పాయసపాతిను దశరథుని కందిచ్చి దీవించి అదృళ్యు డయ్యాడు. అప్పుడా దశరథుడు అపరిమితానందంబు జెంది దాంహ్మణులకు అతిథులకు అనేకవిధాల దానములిచ్చి, ఆ పాయసమును గొంపోయి తన ముగ్గరు భార్యలకు పంచి ఇచ్చాడు. వారా పాయసమును తీసికొని అగ్నిరూవుడగు సూర్య దేవునకు భక్రిపూర్వకంగా నమస్కరించి భక్షించారు. ఆ పాయస మహాత్మ శ్రిమువల్ల వారు మువ్వురూ గర్భములు దాల్బారు. అదిచూచి దశరథుడు మిక్కిలి సంతోషపడ సాగాడు.

పు తు లుజనించుట

అలా వారికి తొమ్మిదినెలలు గడిచాయి. అది చైత్రీ మాసము. శుక్లపక్ష నవమీ పునర్వసూ నక్షత్రమందు కౌసల్యామహాదేవికి శ్రీరాముడు జన్మించాడు. అప్పుడు దేవతలు సంతోషంతో పూలవాన గురిపించారు. దేవకాంతలు నృత్య గానములు చేశారు.

మజునాడు క్రై కేయికి భరతుడు జన్మించాడు. ఆ మజునాడు సుమిత్రాదేవికి లత్మణుడూ, శత్రుఘ్నుడు జన్మించారు. అదివిని అయోధ్యలోని ప్రజలెల్లరు గొప్పగా పండుగ చేసికొన్నారు. ఇక దళరధమహారాజుగారి ఆనంద మున కంతులేదు. బా్రొహ్మణులకూ, వీదలకూ అపరిమితంగా దానాలు చేశాడు. 'పెద్దలగు వారిచే బాలురకు జాతకర్మ, నామకరణాదుల మహావై భవంగా చేయించాడు.

(శ్రీరామ, లక్ష్మణ, భరత, శతుఘ్నులు వక్త పక్ష చందు)నిరీతి పెద్రవారగుతూనచ్చారు. వారు నల్వురూ ఒక్క- తల్లి సిల్లలవలె కలసి మెలసి ఆడుకొనుచుండేవారు.. అది చూచి దళరథుడు తమ కులగురుండగు వశిష్టులవారిని బిలి పించి తన పుత్రులకు అక్షరస్వీకార మహోత్సవము గావించి విద్య గరపుమని, ఆ మహాముని కప్పగించాడు. అచిరకాలంలోనే ఆ బాలురు నల్వురూ అన్ని విద్యలతో పాటు బాణ విద్యలోకూడ ప్రవీణులయ్యారు,

[తాసాం నన ైహైమాామాన్యాన ర సతుడతందడాచావండంంండ్యాద్ష్ను న ఆ ష్‌ !. ౯ జ! 5 క్యా సం లాం సర న పం... స, హమ నతు, క్ష్‌. ల! 4 చ. 1 స యే చె [ు ల్త్‌ / / / ప శా ల

| || ధ్ర్న్ని నౌ క క్ష బ్‌, (0 ల కలలో

విశ్వ్యామి త్ర నీరాక

ఒకనాడు దశరథమహారాజు నల్వురు పుతు్రలతోను మంతులతోను, గురుజనంబులతోను కొలువుదిరియండగా విశ్వామి(తత్రుడను రాజబుషి అక గాడికి వచ్చాడు. ఆ మహా బుషిని చూడగానే దశరథుడు సింహాసనమునుండి దిగివచ్చి ఆ మునికి నమస్కరించాడు. భక్తిపూర్వకంగా. చేత్తులు జోడించి "'స్వామీ ః మీరు వచ్చినపని ఎట్టిదయినా నెర వేరు సాను.”అన్నాడు దశరథుడు. అప్పుడు విశ్వామితు9డు “రాజా 1 నేను ఒక యజ్ఞమును చేయవలసియున్నది. అది నేనెన్నోసార్లు ఆరంభించాను. కాని తాటకి, మారీచుసుబాహు లనెడు దుష్టరాక్షసులు విఘ్నం చేస్తూవచ్చారు ఇప్పుడు నీ ప్యతులలో రామలత్మణులను నావెంట బంపితివేని, వారి వల్ల నా యజ్ఞము నిర్విఘ్నముగా నెర వేరగలదు”అన్నాడు.

ఆ మాట విన్నతోడనే దశరథుని గుండె గుభేలు మన్నది. పాంణములతో సమానులగు తన ముద్దులయ్యలను విడచి ఒక్కక్షణమైనా యుండగలనా ? అని అనుకొన్నాడు, చివరకు మునీందు9నిజూచి “స్వామీ : ముక్కుపచ్చలారని ఈ ముద్దుబిడ్డలగు శీ9రామ లక్మణులెక్కడ? ఆ దుష్టదానవు లెక్కడ ? నేనే స్వయంగావచ్చి ఆ దుర్మార్గులను శిక్షించి మీ యాగమును కాపా డెదను”అన్నాడు దళరథుడు.

2 శతీరాముడు ప్రి

అది విని విశ్వామితుడు కోపముతో “రాజా ! నా కంతమాతిము తెలియదనుకొన్నావా £ నీవు సూర్యవరిశ మందు జన్మించిన వాడవయ్యి కూడా ఆడినమాట తప్పితివి. మారుమాటాడకుండా రామలక్ష్మణులను నావెంట పంపెద వేని పంపుము. లేదేని ఇదో నే వెడలిపోవుచున్నాను"అని పోటోవ వళిష్టు డడ్డుపడి నయవచనములతో విశ్వామితు)ని కోపమును శాంతపరచి దశరథుని ఒప్పించి, రామలక్ష్మణు లను మునివెంట పంపునటుల జేశాడు.

అలా రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆళంమంకు చేరుకోగానే వారి కనేకవిధాల వాణప్రియోగాలను, వాటి మంతాాలను బోధించాడు ముని. అటుపిమ్మట ఒకనాడు యజ్ఞ మారంభించాడు. ఒకవైపున శ్రీరాముడు, ఇంకొక వె పున లక్ష్మణుడు ధనుర్చాణములను ధరించి కాపలాగాయు చున్నారు. ఇంతలో తాటకియను ఘోర రాక్షసి మహా అట్టహాసంతో పెద్ద పెద్దగా అరచుచు నోరు తెరచుకొని రామలక్ష శ్రులను (మింగాలని పిడుగువఠె వచ్చుచుండగా శ్రీీరాము డదిచూచి ఒక్క పే ఒక్క బాణమున ద్రానిని నీలంబడవై చి లోకమునకు దానిపీడ వదలించాడు.

మజి కొంతసేపటికి ఆ తాటకి పుతులగు మారీచ సుబాహులను రాక్షను లిర్వురు, మాంసము మొదలగు దుష్ట పదార్థములను చేతగొని ఆ యాగమును పాడుచేయాలని

10 శ్రీరాముడు వచ్చుచుండుట రామలక్ష్మణులు చూచారు. వెంటనే శ్రీరా ముడు అగ్నిబాణమును విడిచి సుబాహుని సపరతోక మంపిం చాడు. లక్ష్మణుడు వాయువాస్తముతో మారీచుని కొట్టగా, ఆ దెబ్బతో వాడు ద్వీపాంతరమందున్న లంకలో పడిపో యాడు. అంతటితో రాక్షసులపీడ వదలింది. యాగముకూడా నిర్విఘ్నముగా కొనసొగినందుకు విళశ్వామిళుడు రామ లక్ష్మణులను ఎంతగానో మెచ్చుకొన్నాడు. మిథిలానగరానికి పృాయాణము ఇట్లుండగా ఒకనాడు మిథిలానగరమును పాలించే జనకరాజు ఒక శుభలేఖను విళశ్వామితు)నికి పంపాడు. అందులో సీతా స్వయంవరానికి రమ్మని వొసియున్నది. అదిచూచి శ్రరామలక్ష్మణులతో సీతా స్వయంవరమును గురించిన సంగతినంతయు జెప్పి వారిని వెంటబెట్టుకొని మబజునాడే ప్రయాణము సాగించాడు. దారిపొడుగునా శ్రీరామ లక్ష్మణులకు ఎన్నెన్నో విషయాలు బోధిస్తూ అచ్చ టచ్చట నున్న చిత విచిత్రములను వారికి చూపిస్తూ ఉన్నాడు విశ్వామితుడు.

అహల్యా శాపవిమోచనము

అలావారు వచ్చుచుండగా తోంవలో ఒకం- రాత్తిపె శీంరామచందుడు తన పాదమును బెట్టి నడువవోయాడు. ఆయన పాదము సోకినంతలతో ఆరాతి నాతిగామారి నిలు చుంది. (శ్రీరాముని అనేకవిధాలుగా స్తుతించి మొక్కింది' ఆమె. అది చూచి శరాముడు ఆశ్చర్యచకితుడై విశ్వామి తునితో “గురువర్యా ! ఈ స్త్రీ ఎవరు ? ఇట్లు శిలమై పడి యుండుటకు కారణ మేమి?” అనివిచారించాడు. “రామచందద్రాః ఈమె పేరు అహల్య, ఈమె తన భర్తయగు గౌతముని శాపమువల్ల నిట్లు వేయి సంవత్సరములనుండి ఈ శిలా రూపమున ఇచ్చట పడియున్నది. నీయొక్క పాదము సోకి నంతనే, ఆమె శాపము దీరిపోయి నిజరూపము పొంద గలి గింది.”అనిచెప్పి ఆ అహల్యను గౌతమబుపికి ఒప్పగించి మిథిలానగరానికి చేరుకున్నారు.

విశ్వామితుడు వచ్చియున్నాడను సంగతి విని జనకుడు ఎదురుగా వచ్చి నమస్కరించాడు. సూర్య చంద్రుల వంటి రామలక్ష్మణులను చూచ్చి, వారి సంగతిని విశ్వామి తు9నివల్లి తెలిసికొని మిక్కిలి ఆనందించాడు,

సీత్రా స్వయ౦వర ము

ఆ మజునాడే సీతాస్వాయంవరము నిర్హయింపబడింది. స్వయంవర మంటపమంతా ఏమూలజూచినా నానాదేశాల రాజులతోనూ, మునులతోనూ కిటకిటలాడుతోంది. జనకుని యాజ్జచే అయిదువందల భటులుపోయి ఒక పర్వతంలాంటి శివధనస్సును లాక్కొనివచ్చి ఆ సభామధ్యన ఉనిచి వెళ్ళి పోయారు. “ఈ ధనస్సు లేవనెత్తి ఎక్కు బెట్టిన బలాఢ్యు నకే.-ఈ నా కుమార్తెయగు సీతను ఇచ్చి వివాహం చేస్తా నని జనకుడు తన ప్రతిజ్ఞను సభలోనున్నవారందరు వినే

లాగున చెప్పి తన స్థానములో కూర్చుండిపోయాడు. అదివిని అక్కడనున్న రాజకుమారులెందరో వచ్చి ఆ ధనస్సును కదలింపజాలక పరాభవము జెంది తమ తలలు నేలకు వాల్చుకొసి ఊరక కూర్చున్నారు. అంతలో విశ్వామితు0ని సౌంజ్ఞచే శరామచంద్యుడు లేచివచ్చి, అక్కడఉన్న పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీస్సులను ఫ్రొంది తన ఎడమచేతితో అవలీలగా ఆ ధనస్సును లేవనెత్తి కుడిచేత దాని నారిని ఆకర్ణాంతము లాగేటప్పటికి "ఫెళ్టమని ఆ ధనస్సు రెండుగా నడిమికి విరిగిపోయింది. అదిచూచి అక్కడఉన్న రాజులంతా ఆళ్చర్యపడ్డారు. సీతాదేవి ముఖ కమలం వికసించింది. జనకుడు వెంటరాగా సీతాదేవి ఒక

శ్రీరాముడు కప | మ యో (1 పి న అక య్‌ ఎ టసా. శ ను లో ర! 1! జా | ని శ శస. సవన ఖు ఖు. గ ఎకమయాచానర చాయను. మ | న నో కాస లన తు లే

శ! శ్రీరాముడు పుష్పమాలను గొనివచ్చి [శ్రీరామచందుని మెడలో వేసింది. రాముడు చిరునవ్వుతో అంగీకరించాడు.

సీతారాముల వివాహ సుముహూ _ర్హ్వము నిశ్చయింప బడింది. ఈ సంగతిని శుభలేఖవాసి దశరథునకు పంపాడు జనకుడు. దళరథుడూ, ఆయనభార్యలూ, బంధువులూ మొదలగువారు ఈ శుభవ్వార్తను విని మిక్కిలి సంతోపిం చారు. వారందరిని వెంటనిడుకొని మహా వైభవంగా దళ రథమహారాజు మిధిలానగరానికి చేరుకున్నాడు. శుభదినం బున సీతారాముల కల్యాణ మహోత్సవము రంగరంగ వైభోగంగా జరిగింది. అటుపిమ్మట జనకుడు తన తమ్ముని కూతుళ్ళగు ఊర్మిళను లక్ష్మణునకు, మాండవిని భరతునకు, శ్రతకీర్తిని శతు్రఘ్నునకు ఇచ్చి వివాహములు జరిపించాడు. అల్లుండ్రకూ, కూతుళ్ళకూ ఎన్నో అమూల్యాభరణాలు కానుకలిచ్చి సాగనంపాడు జనక్రుడు.

అయో ధ్య కురాక

దళరథుడు కొడ్సుకులతోనూ, కోడండితోనూ, బంధుమితు్రలతోనూ మిథిలానగరంనుండి అయోధ్యకు వచ్చుచుండగా దారిలో పర్ర్చర్ర్య్సుడు తటస్థపడ్డాడు. పరమ శివునినంటి పరశురాముని చ్రూచ్చినతోడనే దశరథుడూ,

శ్రీరాముడు 15 మంతు)లూ గడగడ వణకసాగారు. ఎట్లో దశరథుడు తన మనస్సును చిక గ్రాబిట్టుకొని, పరశురాముని ఎదుటకువచ్చి నమస్కరించబోయాడు. కాని ఆ భార్గవరాముడు అది లక్ష్య 'షెట్టక సరాసరి రాముని ఎదుటకు వచ్చి “రామా: నీవు మహా మొనగాడివలె పాతది పుృచ్చుబట్టిన శివధనస్సును ఎక్కు బెట్టి విరచినట్లుగాదు. నీవు బలవంతుడ వే అయినచో, ఈ నా ధనస్సును ఎక్కుబెట్టుము, చూచెదనుఅని రోష ముతో బల్క_గా, రాముడు వెంటనే ఆ పరళరాముని చేత లోనుండు ధనస్సును బాణమును లాక్కొని ఎక్కుబెట్టి “పరళశురామా : ఈ బాణముచే నీ రెండు కాళ్ళలోనుండే చలనళ కక్రిని కొన్లుస్తాను చూడు” అని బాణము విడువబో యాడు. అచిచూచి పరశురాముడు భయపడి ఇలా అన్నాడు; “రామచందా9 : అలా చేయకుము. నాతప్పు క్షమించుము. సీ బలపరాక్రమములను తెలిసికొనక అట్లు మాట్లాడితిని, నా కౌర్యశ_క్తిని మాత్రము ఖండించి నన్ను వదలి పెట్టుము” అని దీనవదనుడైై పలుకగా రాము డశ్లే గావించాడు. అది చూచి దశరథుడు మొదలగువారు సంతోషించి నిరపాయంగా వారందరు అయోధ్యకు వచ్చి చేరుకున్నారు.

బలమూ, పరాక్తిమమూ గల తన నలుగురు కొడు కులు కలుగటంలో దశరథుడు సంతోషంతో తనలో ఇలా అనుకొన్నాడు. “ఇప్పటికి నేను చాలా వృద్ధుడ నయ్యాను. ఈ రాజ్యభారమును వహించలేను. సకలసద్గుణ సంపన్ను

కర శీరాముడు డగు. నా శ్రీరామచందు)నికి _పట్టాభిషేకముచేసి, నేను హాయిగా భగవన్నామము జపించుచు కాలం గడుపుతాను” ఆని ఇటులనుకొని ఆసంగతి గురుజనులకూ, మంతు లకూ తెలియజేశాడు, ఆదిపిని వారెలరు సంతోషంగా తమ సమ్మతిని దళశరథునకు తెలియజేశరు. ముహూర్తంకూడా నిశ్చయింపబడింది. ఆమాట వెంటనే అయోధ్యానగరమం దలి ప్రజలకు కూడా తెలిసిపోయింది. వారికి చెప్పరానంత ఆనందం కలిగింది.

ఆనాడు శరామునికి పట్టాభిషేకము జరిగేదినం. అయోధ్యానగరమంతా పచ్చని తోరణాలతోనూ, పతాకాల తోనూ, పూలమాలికలతోనూ అలంకరించబడింది. రకర కాల వాయిద్యాలు వాయిస్తున్నారు. మంతు)లూ, "సేనానాయ కులూ, పౌరోహితులూ తమతమ పనులలో నిమగ్నులై ఉన్నారు. అంతఃపుర కాంతలందరూ శ్రరామ పట్టాభిషే కము ఎప్పుడు చూతుమూ అని ఉవ్విళ్శ్ళోరుచున్నారు.

మందరదుర్చోధ

అంతలో మందరఅను దాసి క్రై కేయి దగ్గరకువచ్చి “కైకమ్మా: కైకమ్మాః విన్నావా శ్రీరాముడికి నేడు పట్టాభి "షేకం చేస్తారట”అన్నది మందర. కొను, సంతోషమేకదా”

తి జిం రాముడు సగ అన్నది కై కేయి. “నీ సంకోషం బంగారంగాను. రాముడు రాజై తే నీకొడుకు భరతుడేం కావాలి ? నీకొడుకు రాజై తే కదా నీకు సంతోషం?ాఅన్నది మందర. “*బొనే। నీ వన్నది నిజం. కాని నేనిప్పుడేంచెయ్యాలి ?”అన్నది కై కేయి. “అలా దారికిరా ! నేను చెప్పినట్లు చేసితివా తప్పక ఈ పట్టాభిషేకం సీ కొడుక్కే జరుగుతుంది.” అన్నది మందర. “తప్పక చేస్తాను చెను"అన్నది కై కేయి. “మహారాజు నీవద్దకు వచ్చినప్పుడు నీ కివ్వవలసిన ఆనాటి రెండువరాలను యివ్వు మని అడుగు. అవేవన ఒకటి భరతుడికి ఈ రాజ్య పట్టాభి "షేకం, రెండవది శీంరామునికి పదునాలుగేళ్ళు వనవాసం. తెలిసిందా అన్నది మందర.

శై కేయికి ఈ మాట నచ్చింది. వెంటనే మాసిన గుడ్డలు కట్టుకుంది. తల విరియబోసుకొని మంచముపైన వెక్కి. వెక్కి ఏడుస్తూ పడుకుంది. కొంతసేపటికి దళశర థుడు అక్కడికి రానేవచ్చాడు. కైకేయి. వాలకముజూచి ఆశ్చర్య పడ్డాడు. అలా దుఃఖించడానికి కారణమేమో చెప్పు మని అనేక విధాలా బ్రతిమాలాడు. తుదకు కై కేయి ఇలా అన్నది. “మీరు నాకివ్వనున్న ఆనాటి శెండువరాలు నా కిప్పుడు కావాలి, ఇస్తారా లేదా? చెప్పండి" అన్నది. అది విని ముసిముసి నవ్వులు నవ్వుతూ “ప్రాణేశ్వరీ అదా నీకోరిక ? ఏం కావాలోచెప్పు. నీ కోరిక తప్పకుండా తీరు స్తాను"అన్నాడు దశరథుడు.

డు కర్ర శ్వీరాము ఉడా పాడా హాం లాం గ మ |

వ చా సం. 1 ప్‌ సన ఆడ 2 స న! నూ కుడకోా! 5 // ను | న్య క. వవ | ! న. న) చాను చా! 2 చ 1 య 1! ్‌ జెట్‌ శ సు మ రా యు ఇ న... ్త్‌

శ్రీం రాముడు ఃి “సరే వినండి చెప్తాను. ఒకటి భరతునకు ఈ రాజ్య పట్టాభి షేకంచేయుట, "రెండవది 'శ్రీరాముణ్ణి పదునాలుగేండ్లు వనవాసాని కీంపుట. ఇదే నా కోరిక.ోఅని కఠోరంగా అడి గింది. ఆమాట వినగానే దశరథుని గుండె గుభేలుమన్నది. ముచ్చెమటలుపోసి అమాంతంగా [కిందపడి మూర్చపో యాడు, కొంతవడికి లేచి కన్నులు జేగురింప చురచురం జూచి “*దుష్టురాలా : భరతునకు పట్టాభిషేకము జేయుము నుట సహజమే. కాని, రాముణ్హి వనవాసము పంపుమనుటకు సీ నోరు ఎట్లాడెను ? వాడు నీకేమి అపకారము చేసియు న్నాడు ? ఇంకేదైనా కోరుకో యిస్తానూ”అన్నాడు దశర థుడు కన్నీరు కారుస్తూ. “నా కింకేమీ ఒద్దు. నా కోరిక నెర్‌ వేరితీరాలి అన్నది కఠినంగా కైకేయి. దశరథుడు చేయు నదిలేక ఖిన్నవదనముతో దుఃఖపూరిత నేత్రిములతో అక్క డినుండి వెళ్ళిపోయాడు. ఆమాట వెంటనే అంతఃపుర మంతటా పా్రకిపో యింది. కౌసల్యా సుమిత్రలు భోరువని ఏడవసాగారు. రాముడా వార్త వినగానే తండి9వద్ధకు చేరుకొని భక్తితో నమస్కరించి “నాయనా £ ఇంతమాతిమునకే ఇట్లు బెంగ గొన మీవంట్‌వారికి న్యాయముకాదు. సీ యాజ్ఞను నేను తప్పక తలదాల్బెదను. తమ్ముడు భరతునకు రాజ్య పట్టాభి "షేకము చేయుము. నేను అరణ్యానికేగి 'పదునాలుగేండ్లు ఫదునాలుగు దినములుగా గడిపి వస్తాను.అని తండి9ని

ల్పిల్టి శే రాముడు కొంతవరకు సమాధానపరచి తల్లులకు (మొక్కి. రాజభూష ణము లన్నిటిని తీసివై చి నారవస్త్రములు దరించాడు. ధను ర్బాణములను తీసికొని వై లుదేరుచుండగా, అంతకు మొదళే రామునివెంట బోవుటక్రై సిద్ధముగా ఉన్న సీతా లక్ష్మణులు వచ్చి రామునికి నమస్కరించి నిలిచారు. తాముకూడా రాము నితో వనవాసానికి వస్తామన్నారు. వలదని ఎంతజెప్పినను వినకున్న వారిని వెంటబెట్టుకొని రథంపై బైలుదేరాడు శ్రీరాముడు, అది చూచి అయోధ్యలోని (ప్రజలందరు గొల్లు మని ఏడ్చారు. " అలా శ్రరామచంద్రుడు సీతాలక్ష శ్రణులతో గూడ శృంగి బేరప్పరమువరకు వచ్చి, అక్కడినుండి రథంను తిరుగా అమయోధ్యకు పంపించి, వారు మువ్వురు కాలినడకన (ప్రయాణముచేసి గుహుడను బోయవాని నసహాయమున గంగానదిని దాటి చిత్రకూట పర్వతమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకొని వారు మువ్వురూ కాలం వెళ్ళబుచ్చుచున్నారు. ఇట్లుండగా అయోధ్యలో పుత౦వియోగ దుఃఖము వల్ల దశరథుడు దినదినము కృషించి మంచమెక్కి తుదకు మరణించాడు. అప్పుడు భరతశతుఘ్నులు తమ తాతగారి ఇంట్లో ఉండగా సుమంతుడు మొదలగువారు. వారిని పిలి పించారు. అయోధ్యకు చేరుకొన్నాక భరతశతుఘ్నులు జరిగిన సంగళినంతా తెలిసికొని మిక్కిలి దుఃఖించార్ను

శంరాముడు 1 భరతుడు తన త శ్లిని అనేకవిధాలా శూలనాడినాడు. మంద రను చావుదెబ్బలు కొట్టి ఇంటినుండి నెట్టించాడు, ఈ రాజ్యమూ గీజ్యమూ నాకు అక్కరలేదు. నేనుకూడా రాము నితోపాటు అరణ్యంలోనే ఉంటాను." "అని బయలుదేరాడు.

అలా భరతుడు బయలుదేరగా ఆయనతోపాటు కతుఘ్నుడూ, మంతు౦లూ, గురుజనులు తుదకు ముగ్గురు తల్లులుకూడా బయలుదేరారు, వారు సీకారామలక్ష్మ్మణులను వెదకుతూ వెదకుతూ తుదకు చితుకూట పర్వతానికి వచ్చీ చేరుకున్నారు. శీంరామలక్ష్క్మణులకు జరిగిన సంగతిని చెప్పారు. అదివిని వారు తమ తండి మరణానికి దుఃఖిం చారు. వశిష్టుడు వారికి ఎన్నోవిధాల చెప్పి దుఃఖోపళశమనం గావించాడు.

పాదుకాపట్టా భి షేకము

భరతుడు శీీరాముణ్ణీ అయోధ్యకు రమ్మని ఎన్నో విధాల బ్రకిమాలాడు.. కాని శ్రీరాముడు ఒప్పుకోలేదు: తం డ్రియాజ్ఞ మీరుట మహాపాపమని కూడా చెప్పాడు. అది వని భరతుడు “అన్నా! నీవే రాజ్యానికి అధిపతివి, నా తల్రి పొరపాటుచేసింది, తృమించుము. నీవు లేనిది నాకు

లలి శీంరాముడు ఆ రాజ్య మెందులకు ? నేనుకూడా మీతోపాటు అరణ్యంలోనే ఉంటాను"'అన్నాడు ఖచ్చితంగా. తుదకు ఎందరో సమా ధానపరచాక, శీరాముని పాదుకలను తీసికొని తిరిగి అయో ధ్యకు వచ్చినారు. ఆ పాదుకలకే పట్టాభిషేకం చేశారు.

భరతాదులు వెళ్ళిపోయాక (శ్రీరాముడు అక్కడి నుండి సీతారామలక్ష్మణులతోగూడ గోదావరీకీరమందుగల వంచవటిలో ముణల పర్ణశాల నిర్మించుకొని యున్నారు.

శూర్చణఖ పరాభవము

ఒకనాడు రావణుని చెల్లెలగు శూర్చుణఖ అనునది శంరామ లక్ష్మణుల అందచందాలను చూచి మోహ పరవళు రాలయింది. వెంటనే చక గాని 'దేవకాస్త్రీ రూపముదాల్ళి రాముని నద్ధకు వచ్చి “నేన్స నీ భార్యకంపే చాల అందంగా ఉన్నాను. నాతో కూడ్తున్సని” అన్నది, అప్పుడు రాముడు “యువతీ ! నాకొక స్త్రీ ఉండనే ఉన్నది. అదో నాతమ్ము డగు లక్కీణుడు ఒంటరిగా ఉన్నాడు. అతని వద్దకు బొమ్ము"అన్నాడు. అద్రవిని వెంటనే లక్ష్మణునివద్దకు బోయి, కౌమ వికారచేష్టలు చేయసాగింది. ఆ రాక్షసి,

శం రాముడు వికీ రతం హ్స్‌ | సే డు జ నన రమయులో ఎ గళ సస ను రో లు. స్‌! త్త | ఢీ చు మమ్‌ నన డా! 6 జ | || న నము నా. సన గ్‌ 1 స్‌ో శ గ్గ వ్‌ మ మయా న్‌ శస సన టా ల సన సనో సనం యా ల్లో నై ్ర ॥న్ష సన్‌, ప్‌ న్‌ ని. (4 శ్‌ రరర! సస చ్చ య్‌ ఒకా స్టా ల

లక గంరాముడు

అవ్పుడు లక్మణుడది రాక్షసియని తెలిసికొని వెంటనే తన ఒరనుండి కత్తిని దూసి దాని ముక్కూ, చెవులూ కోసి సాగనంపాడు,

ఆ కూర్చుణఖ ముక్కునుండీ, చెవులనుండీ సాడ సొడ నెత్తురు గారగా “పెద్దగా అరచుచూ ఆ సమీవముతోనే ఉన్న ఖరదూషణాదుల వద్దకుబోయి తనకు జరిగిన యా పరాభవాన్ని 'దెలుపుతూ దుఃఖించింది. అదివిని ఆ ఖరదూష ణులు పమనాలుగువేల రాక్షస సెన్యంతో రామలక్ష్మణు లను చంపాలని వచ్చారు. అప్పుడు వారిని జూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు. “తమ్ముడా ! నీవు సీతను కాపాడుచుండుము. నే నొక్కడనేపోయి. ఆ దుర్మార్గులను హతమార్చి వస్తానూ”అని చెప్పి ధనుర్పాణములను తీసికొని వచ్చి క్షణములో వారి నందరిని యమలోక మంపాడు.

అటుపిమ్మట కూర్చుణఖ అంతటితో ఊరుకొనక లంకకు బోయి తన అన్నయగు రావశాసురునితో ఇలా అన్నది. “అన్నా : రావణా నాగతి చూడుము. నేనక్కడ క్కడ తిరుగుతూ గోదావరీకీరమునకు బోయితిని. అక్కడ సంచవటి వద్ధగల పర్ణశాలలో ఒక చక్కని స్త్రీని జూచి, అది నీకు భార్యగా నుండ తగినడని ఎంచి; దాని నపహ రించుక రావలయునని యనుకొనుచుండగా దాని మరదివచ్చి నన్నీరీతిగా పరాభవించి పంపాడు. ఆస్తీ పేరు సీత. దాని

త్త శ్రీరాముడు వక భర్తపేరు రాముడు. నన్నిట్లు పరాభవించిన ఆ దుర్మార్లుని పేరు లక్ష్మణుడు. నీవు ఎట్లయినా ఆ స్త్రీని గొనివస్తేనేగాని నా ఈ దుఃఖము చల్లారదు”అని టోధచేసి వెడలిషోయింది శూర్చుణఖ.

సీతను మాయోపాయంగా తీసుకు రావాలనుకొ న్నాడు రావణుడు, వెంటనే మారీచుణ్ణి పిలిపించి తన కోరి కను తెలియజేసి తనకు సాయము చేయమన్నాడు, అదివిని మారీచుడు భయపడి “రావణా రామలక్ష్మణులు సామా న్యులుకారు. వారి జోలికి పోకుము"లఅని ఎన్నోవిధాల చెప్పాడు. కాని రావణుడు వినలేదు. తుదకు మారీచు డొక చక్కని బంగారు వన్నెగల లేడిరూపమును దాల్చి బయలు దేరాడు. ఆ వెనుకాలే సన్యాసరూపమున రావణుడుకూడా బయలుదేరాడు.

అలా లేడిరూపమున మారీచుడు సీతారామలక్ష్మణు లున్న పర్ణశాల ప్రక్కన పచ్చిక బయలులో తిరుగసాగాడు. ఆ లేడిని సేకాదేవి చూచింది. ఎంతో ఆశ్చర్యపడింది. ఆ లేడిని తన వద్దనుంచుకొని సాకాలనుకొంది. వెంటనే శీంరా మునితో చెప్పి ఆ బంగారు. లేడిని పట్టుకురమ్మని బితిమా లింది. వెంటనే రాముడు ధనుర్చాణములను తీసికొనివచ్చి లేడిని పట్టటోయాడు. కాని అది చిక్కక పరుగెత్తసాగింది. దాని వెంట రాముడు కూడా పరుగెత్తాడు. అటులా రాముజ్ణి

'ేఠ శీరాముడు చాలా దూరము కొనిపోయింది. కాని రామునికి ఆ లేడి చిక్కలేదు. అదిజూచి శ్రీరామునికి అనుమానంగా తోచి బాణమును ఎక్కుబెట్టి సూటిగా కొట్టాడు. ఆ దెబ్బతో మారీచుడు తన నిజరూపంతో కిందపడిపోయాడు. “హో సీతా ! లక్ష్మణా!ః”అని పెద్దగా అరచి పొణము విడిచాడు.

ఆ మాట సీతాదేవి చెవిని పడింది. అదివిని తనభర్త కేదో ప్రొిమాదము గలిగియుండవచ్చునని అనుమానపడి “లక్ష్మణా: మీ అన్నగారికేమో సిమాదము క లిగినట్లుగా తోచుచున్నది. పోయి. కనుగొనుమూఅన్నది. “అమ్మా ! మా అన్న సామాన్యుడుకాడు. ఆయన సుఖంగా ఇప్పుడే రాగలడు. భయపడకుము”అని ధైర్యం చెప్పాడు. కాని సీత వినలేదు. అప్పుడు లక్ష్మణుడు అన్నశాడల బయలు దేరాడు,

మాయసన్యాసిరాక

లక్ష్మణుడు వెడలిసోగానే రావణసన్యాసి పర్ణశాల వద్దకు రానేవచ్చాడు. “భితొందేహి''అని పలికి నిలుచు న్నాడు... సీతాదేవి ఆ సన్యాసిని జూచి నమస్కరింస జోయిండి. ఇంకేముంది. వెంటనే ఠావజణుడు తన నిజ

నళ సడన్‌ ఖా "మా! మ్ల 1 స నం కో శై మగ్‌! తీ సు గ న? స

ర్త హో భా! మ / న (1.

సంస రాకీ స యు. న! ప! క్‌

"ము ల్ల్రోష న పై హు! గ్య బ్‌ార. ఖ్‌ (సుయ గర్‌ న హన నోర నన సో శ్రా

/ స. ఖు 4 [ర న న ఛ్‌ స న! న మ న. సల

|| గ్గ భే స నట పో? వీ

కీ శ్రీరాముడు రూపంతో పీతాదేవి నెత్తి తన రథంపై నిడుకొని లంకా నగరం తోరివపట్టాడు. సీతాదేవి రావణున్ని ఎంతో దూషిం ఛింది. ధారి పొడుగునా మిక్కిలిగా ఏడువసాగింది.

అలా రావణుడు సీఠాదేవిని తీనుకొవి వెడుతుండగా అమె ఆర్రనాదమును విని జటాయువను పక్షిరాజు రావ ణున్ని అడ్డగించాడు. తన కాళ్ళతో, గోళ్ళతో రావణుని ముఖాన రక్తము జిమ్మునట్లుగా తన్నాడు. అప్పుడు రావ ణుడు కోపంతో తన ఒరనుండి కత్తిని దూసి ఆ జటాయువు యొక్క రెక్కలను తెగనరికాడు. దాంతో జటాయువు పడి పోగానే తన రథంను ముందుకు పోనిచ్చాడు.

అలా వాడుపోపుచుండగా సీతాదేవికి ఒక సర్వతం తనీపించింది. అది బుష్యమూక పర్వతమని అంటారు. ఆ పర్వతంపైన ఎన్నో కోతులున్నాయి. వాటినిచూచి సీతా దేవి తన ఒంటి పైనున్న సొమ్ములను దీసి చీర చెరగును కొంతచింపి ఆ సొమ్ములను అందులో మూటగట్టి ఆ పర్వ తంపైనున్న కోతుల ఎదుటకు పడేట్టు పారవేశింది. రావ ణుడు అతివేగంగా రథమును నడుపుతూ లంకానగరం చేరుకొన్నాడు. సీతాదేవిని అశోకవనంలో ఒకచెట్టుక్రింద దించాడు. అక్కడ రాక్షస స్త్రీలను కావలిపెటి, విజయ గర్వంతో వెడలిపోయాడు, ల

శ్రీలాముడు 2త్రి అక్కడ శ్రీరామ లక్ష్మణులు పర్తశాలవద్దకు వచ్చి న! | 1 చూచేసరికి సీతాదేవి వారీ కంటి కగుపించలేదు. వారి గుం డెలు ఆగిపోయినంత పని అయింది. ఆ చుట్టుపిక్కలంతా వెదికొరు. ఎక్కడా కనుపించనందున శీంరాముడు దుఃథించ సాగాడు. లక్ష్మణుడు అన్నకు ధైర్యం చెప్పాడు. ఇక దుఃఖించి వియోజనం లేదనుకొన్నారు. అక్కజ్ఞ్యాంచి వెదకుటకు బయలుదేరారు. వార లందందు వెదకుచు కొంతదూరము రాగా ఒక చోట రెక్కలుదెగి కొనఊపిరితో పడియున్న జటా యువును చూచారు. శరామలక్ష్మణులను చూచి భ _క్తిపూర్వ కంగా (మొక్కి, సీకాదేవిని రావణాసురు డపహరించుకొని పోవుట, వాని నడ్డగించుటచే తన కీగతి సంభవించుట మొద లగు సంగకినంతయు చెప్పి జటాయువు (ప్రాణములను విడిచాడు. శ్రీరామ లక్ష్మణులు పశ్చాత్తాపపడి ఆ పక్షీరాజుకు దవాన సంస్కారము గావించి అక్కడీనుండి దకీణదిశగా బై లుదేరారు. దారిలో వారికి కబంధుడనే రాతసుడు అగుపడ్డాడు. ఆ రాక్షసుని వికృతాకారమును జూచి వీణ్ణి భూలోకమున నుంచరాదని శరామచందుడు తన ఖడ్గమునుదూసి ఒక్క వేటుతో నరికేశాడు, ఎప్పుడైతే రాముని ఖడ్గము వాని దేహమునకు తాకెనో అప్పుడే వాని శాసవిమోచనమై, దివ్య

  1. శ్రీరాముడు రూపముదాల్చి నిలిచాడు. శ్రీరామునకు భక్తితో నమస్క- రించి రావణుని పుట్టుపూర్వో _త్తరా లన్నియు తెలిపాడు. ఆ రావణున్ని జయించుటకుగాను, బుష్యమూక పర్వతంైన ఉన్న సుగ్రివుడను వానరరాజుతో చెలిమిచేయుమని కూడా చెప్పి అదృజ్య డయిపోయాడు.

కబంధుడు చెప్పిన దంతయూ వినుకొని రామలఅత్యు ణులు అక్కడినుండి బయలుదేరి వచ్చుచుండగా తో9వలో శబరియను భక్తురాలు వారికి కనిపించింది. ఆమె ఆతిథ్యంను స్వీకరించి భక్తితో ఆమె కొరికి యిచ్చిన ఎంగిలి పండ్లను తిన్నాడు శీరాముడు. అక్కడనుండి బయలుదేరి తిన్నగా బుష్యమూక పర్వతసమీప్రానిక్రి వచ్చి చేరుకున్నారు రాను లక్కుణు లిద్దరూను.

రామలక్ష్మణులను పర్వతంపైన ఉన్న నుగ్రివుడు చూచి భయపడ్డాడు, తనను చంపుమని తన యన్నయగు వాలి పంపియుండవచ్చు. నన్సక్రాన్నాడు. హనుమంతుడను వానర శే9ష్టుని బిలచి వారవ్వరో తెలిసికొని రమ్మని పంపిం బాడు. వెంటనే బలవంతుడగ్స హనుమంతుడు రామలక్ష్మ ణురి వద్దికి వచ్చి ఇలా విద్రారంచాడు. “నాయనలారా ! మీ రెవ్వరు ? ఏ దేశ వాసులు ? ఎక్కడికి వెడుతున్నారు ? మీ నామధేయము లెన్వి "ఆని వినయముగా అడిగాడు. లక్ష్మ ణుడు తమ వృత్తాంత మంతయూ పూసగుచ్చినట్లుగా

శృీఛాముడు క్రై ఆంజనేయునకు తెలిపాడు. అదివిని “రామచంద్రా : నేను వాయుపుతుడనగు ఆంజనేయుం డనువాడను. సుగీ9వుని చెలిమికాడను. సుగీ9వుడను వానరరాజు మిక్కిలి బలవం తుడు. మీ సహాయము మాకెంతో అవసరము. రండు పోవు దము”అని రామలక్ష్మణులను కొండృపెకి - తీసుకొనివచ్చి సుగ్రీవునకు వారికి పరిచయం “చేయించాడు. అప్పుడు సుగ్రీవుడు - దాచియుంచిన సీతాదేవి పొమ్ముల మూటను దెచ్చి రామలక్మణుల ఎదుట నుంచి “ఈ మూట ఎవరో ఒక స్త్రీ దుఃఖించుచు పైనుండి మే ముండు ఈ సపర్వతమ్నుపై బడవై చినదని చెప్పాడు.” ఆ సౌమ్ములను జూచి శ్రరాముడు దుఃఖభింపసాగాడు. అంత సుగివుడు “రామచందా ః ఇటుల అధైర్య పడినచో కార్యము సాధింపనగునా ? మనమిప్పుడు మితు్రులమయ్యా ము. నేనుకూడ మీవలె కష్టములలో నున్నాను.” వాలిసంహారము అని సుగీ్రవుండు తనకున్నూ తన అన్నయగు వాలికిగల పగయొక్క_ కారణమంతయు శ్రీరామునకు విన్న వించాడు. “వాలిని సంహరించినచో వానర సైన్యమంతా నా ఆజ్ఞలో నుంటుంది. అప్పుడు మనము లంకపై దాడి వెడల

తే శ్వీరాముడు

క క్‌ సజ క్షే వ్ర? [| న్స

4 ( ల న |

క్‌ శీంరాముడు కి వచ్చునన్నాడు.” అది విని వాలిని తప్పకుండా చంపెదనని సుగ్రీవునకు అభయమిచ్చాడు శ్రీరాముడు. కాని వాలి మహా బలవంతుడగుటచే సుగీ౦వుడు అనుమానించి రాముని బలమును పరీక్షించాలని ఏడు తాడిచెట్లను ఒక్క బాణముతో సడ వేయువమన్నాడు. రాము డశ్హు గావించాడు. ఇంకా ఎన్నో విధాల రాముని పరీక్షించి దృఢపడ్డాడు నుగ్రివుడు.

వెంటనే సుగీ9వుడు ఎక్కడలేని ధైర్యం తెచ్చు కొని కిష్కింధ కేగి ఒక పెద్ద కేకపెట్టాడు. ఆ కేకవిని వాలి మహాకోపంతో గద చేతగొని వచ్చి నుగ్రివునితో తలప డ్దాడు. వారిద్దరికీ ఘోరంగా యుద్ధం జరుగుచుండగా ఒక చెట్టుచాటున దాగికొనియున్న శ్రోరాముడు బాణమును ఎక్కు- బెట్టి వాలిపై విడిచాడు. వెంటనే వాలి హొతుడయ్యాడు. అటుపిమ్మట సుగ్రీవునకు కిష్కింధనగరాన్ని పట్టాభి "షేకము చేయించాడు.

సీతా న్వేషణము

నుగీ9వుని పట్టాభిషేకమహోత్సవము జరిగింది.

సీతను వెదకుటక్రై కపివీరులను ఎవరెవరిని ఎక్క డెక్కడకు

స్క శీంరా ముడు పంపాలో నిశ్చయించుకొని పంపారు. దక్షిణ దిక్కుకు మాతం ఆంజనేయుజ్ణి సంపాలనుకొన్నారు. రాముడు ఆంజనేయుణ్ణీ తన దగ్గరకు పిలుచుకొని తన వేలియం దుండు ముద్రిక నిచ్చి దీవించాడు. ఆంజనేయుడు శ్రీరామ అక్ష్ముణులకు భ _క్తిపూర్వకంగా మొక్కి అంగద, జాంబ వంత, నల, నీల మొదలగువారిని గూడుకొని టైలుదేరి సముద్శమువరకు వచ్చి చేరుకొన్నారు. కాని ఆ మహాసము దమును దాటితేనే గాని లంకకు చేరుకొనుట. ఎవరు దాట గలరు ? అంతటి శక్తి వారిలో ఒక ఆంజనేయునకు తప్ప “వేరే వారికిలేదు. అంచేత ,ఆ వానరయోధులందరు. ఆంజ నేయునితో ఇలా అన్నారు. *నాయనా : అంజనేయా ; ఈ సముద్రమును దాటుట మా వలక్రాదు. దీనిని దాబుటకు నీవే సమర్థుడవు. ఎటులైనా సీతాదేవి జాడలను దెచ్చి మన నుగ్రవుని మాటను నిలబెట్టుము.”అని దీనంగా (బ్రతిమా లారు. సముద౦మునుదాటిన పానుమంతుడు ఆమాటలు విని ఆంజనేయుడు ఉబ్బిపోయాడు, వెంటనే మొగమును బిగించ్సి త్రోక్షన్సు గిరగిర త్రిప్పి, తొడ జరచుకొని రివ్వునపెకి ఎగిరాడు, క్రొాంతదూరము పోయే సరికి, వాయుదేవుని మిశ్వండై న మైనాకుడు పర్వతరూసంగా

శతి రాముడు తక సముద్రంలో _పైకితేలాడు. హనుమంత్తుడా.. పర్వతము.పె కొంతసేపు నిశ్రాంతితీసికొని మరల (పయాణము సాగిం చాడు. అట్లు కొంతదూరము వెళ్ళేసరికి నురసయను రాక్షసీ తన కొండగుహావంటి నోరుతెరచుకొని ఆంజనేయుని (మింగడానికి అడ్డువచ్చింది. వెంటనే అతడు సూక్షురూపము. దాల్చి ఆ రాక్షసి నోటిలోదూరి వెంటనే ఇవతలకు వచ్చి నిలి చాడు. అదిచూచి ఆ రాక్షసి హనుమంతుని మెచ్చుకొని తన దారిని చక్కగా వెళ్ళిపోయింది. హనుమంతు డళ్షు కొంత. దూరము వెళ్ళి సువేలాద్రఅను పర్వతముపై వాలాడు. అక్కూడినుండి లంకానగరం నేత్రపర్వంగా కని పిస్తూ వుండగా చూచాడు. అంతలో చీకటి పడింది. ఆంజ నేయుడు సూక్ష్మ్మరూపము దాల్చాడు. ఒక్కగంతులో లంక ద్వారాన్ని చేరుకున్నాడు.

ఆ ద్వారంవద్ద లంకిణియనే రాకసి కాపలా క్గాస్తు న్నది, హనుమంతుణ్ణి చూడగానే కోపమువచ్చి పెైబడ చూచింది. కాని హనుమంతుడు సామాన్యుడా 7? ఒక్క గుద్దు కే దాన్ని యమలోకమంపి తిన్నగా లంకానగరంలో పివేశించాడు. మేడలూ, మిద్దెలూ, గోపురాలూ, రథశాలలూ, అశ్వళాలలూ, గజశాలలూ అన్ని తప్పకుండా తిరిగి చూ చాడు. ఎక్కడా సీతాదేవి కనపడలేదు. తుదకు అళోక వనానికి చేరుకున్నాడు. అక్కడ. ఒకచెట్టుక్సింద. మాసిన.

86 శ్రీరాముడు

తలతోనూ, మాసిన చీరతోనూ, *హోరామా : హారామా :” అని ఏడుస్తూ కూర్చున్న ఒక స్త్రీ కనిపించింది. వెంటనే ఆ చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు. ఆమెయే సీతాదేవి యని నిశ్చయించుకున్నాడు. అంతలోనే రావణుడు అక గాడికి వచ్చాడు. వానిరాక చూడగానే సీత గజగజ వణకిపోయింది. తలను క్రిందకు వై చుకొని మౌనంగా కూర్చుంది. “సీతా £ నా మాటవిను, నా ఐశ్వర్యమును జూడుము, ఎన్నాళ్ళని ఇట్లు ఉపవాసముండెదవు ? ఇక నీవు రాముని జూడలేవు. ఈ మహా సముద్శమును దాటి ఎలా రాగలడు. వచ్చినా నన్ను జయించలేడు.” అని అనేకవిధాలా నచ్చజెప్పాడు రానణుడు. అదివిని సీళత కోవంతో “దుర్మార్లా! నాభర్త లేన ప్పుడు దొంగకుక్కవలె వచ్చి నన్నెత్తుకొచ్చినావు. నాభర్త అయినా లేక నామరది లక్ష శ్రబుడైనా ఉన్నట్లయితే నిన్ను త్షణంలో యమతోకాని కంపేవారు. పాపాత్మా ! నీకు చేటు కాలం రానేవచ్చింది. మావారు సామాన్యులుకారు. నిన్ను సర్వనాళనంచేసి, నన్ను తీసుకొని పోగలరో అన్నది. అది విని రావణుడు మండిపడి క్రసర్రుకొంటూ అక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇదంతా చైట్టుపైన్సున్న హనుమంతుడు నింటూనే యున్నాడు కోపంత్రో పళ్ళు పటపట కొరికాడు. రావణున్ని ఒక్క తన్ను తన్నాలనుకొన్నాడు. కాని ఇప్పుడే తొందరపడిన బాగుండదని ఊరక కూర్చుండిపోయాడు.

శ్రీరాముడు రొ రావణుడు వెళ్ళిపోయాక ఆంజనేయుడు చెట్టునుండి కి౦ందికి దిగివచ్చాడు. అప్పుడు తెల్లవారుతోంది. సీతవద్ద కావలివున్న రాక్షసస్తీలు నిదిమత్తుతో నేలకు ఒరిగారు. ఆంజనేయుడు సీతాదేవితో “తల్లీ ! దుఃఖించకుము. రామ లక్ష్మణులు క్షేమంగా ఉన్నారు. త్వరలోనే ఇక్కడకు రాగ లరు. నేను రామదూతను. నా పేరు ఆంజనేయుడని అం దురు. ఇదో ఆనవాలుగా ఈ ఉంగరమును నీ కిమ్మని శీంరాముడు పంపియున్నాడు.” అని పలికి చేతులు జోడించు కొని నిలిచాడు హనుమంతుడు. సీతాదేవి ఆ ముద్రికను తీసికొని కన్నుల కద్దుకొంది.

““నాయనా ।! ఎంత చల్లనివాార్హ వినిపించితివి. నిన్ను జూడగా పిల్లకోతివలె నున్నావు. ఆ మహా సాగరము నెట్లు దాటితివి ? ఈ రాత్షసులు నిన్ను చూడటలేదుగదా ! చూచిన ఊరక విడచిపెట్టరు. నేను నా భర్తను ఎప్పుడు కన్నులార జూడగలనోకదాొ అని మరల దుఃఖథింపసొగింది,

“అమ్మా :। కావలెనన్న నిన్నివ్వుడే శీంరామచందద్రుని వద్ద చేర్చెదను. రమ్ము నా భుజముపై నెక్కుము. నన్ను కోతిపిల్లగా నెంచవద్దు. ఇదో నా రూసమును చూడుము.” అని ఖీకరాకారుడై నిలిచాడు. అదిచూచి సీతాదేవి ఆంజనే యుని మెచ్చుకొని దీవించింది. తన శిరోరత్నమును దీసి రాముల కిమ్మని యిచ్చింది. ఆ రత్నమును తీసికొని భద

శ్రిత శ్రీరాముడు పరచుకొని సీతాదేవివద్ద "సెలవు తీసుకొని అక్కణ్ణుంచి వెళ్ళాడు హనుమంతుడు, ఊరకపోకూడదని అనుకున్నాడు. ఆ. అశోకవనమంతా చెల్లుచెదరుచేయ సాగాడు. చెట్ల నన్ని టిని పీకి పారవెచాడు. వనపాలకులను చావమోదాడు. వారు కుయ్యో మొర్రో అని రావణుని వద్దకేగి 'మొర పెట్టు కొన్నారు. అదివిని రావణుడు మండిపడి ఆ కోక్రిని పట్టుకు రమ్మని యెందరినో మహాయోధులను పంపాడు. వారినంద రిని హతమార్చాడు హనుమంతుడు. ఆదివిని రావణుడు తన చిన్నకుమారుడగు అక్షయుణ్ఞి పంపించాడు. అక్షయుడు తన అనుచరులగు రాక్షస వీరులతో వచ్చి ఆంజనేయుని.పై శరవర్షం కురిపించాడు. కాని తుదకు వాయుప్పతుని చేతిలో హతమయ్యాడు.

రావణుడు అదివిని మిక్కిలి దుఃఖించాడు. ఆ మంకు వానరు డెవ్వడో వాణ్ణి పొొజాలతో విడిచిపెట్టకుమని తన కుమారుడగు ఇంద్భజిత్తుని పంపాడు, ఇందిబిత్తు మహా శౌర్యముతోవచ్చి ఆంజనేయునిపై ఎన్నో దాణాలు పసిరాడు. కాని అవి యన్నియు వృధా అయిపోయినవి, తుదకు బిహ్మాస్త్రముతో బంధించి రావణుని సభకు కొనివచ్చాడు ఆంజనేయుణ్ణి,

3కి ల్‌! సన న. టు! // స్ట్‌ గ ్‌్‌ కై వ. ను ఆ క ఉష. మ. క ఫ్‌ కౌ! కం శ్‌ వ్‌ ళా త న యగ ౩ స చస |) ష్‌. హ్హ మ. ర? మా న్‌ హయ రడ తోటీ

లంకాదహనం

రావణుడు ఆంజనేయుని చూచి “ఓరీ నీ వెన్వడవు? ఇక్కడికి ఎందుకొచ్చావు ? నిన్ను పంపించిన వాడెవడు ౪” అని అడిగాడు. “ఒరే రావణా ! నేను రామదూతను. వాయుపుతు9ండను. నా పేరు ఆంజనేయుడు. నీవు చేసిన దుర్మార్గపుపనికి నిన్ను నీ వారినెల్లా సర్వనాశనం చేయాలని ఉంది గాని, మా పిభువుగారి ఆజ్ఞలేనందున ఊరకుండవలసి వచ్చింది.” అన్నాడు మారుతి, అదివిని రావణుడు మండిపో యాడు, వెంటనే ఈ కోతితోకకు తై లవస్త్రములను చుట్టి కాల్చి విడిచిపెట్టుమని తన మంతు9లకు ఆజ్ఞ యిచ్చాడు. వారశ్లే కావించారు. ఇంకేమి వెంటనే ఆంజనేయుడు తన పరాక్రమము చూపించాడు. లంకానగర మంతా కాల్చి భస్మం చేశాడు. అక్కడినుండి బయలుదేరి సముదిందాకావచ్చి తోకను చల్లార్చుకొని, పె కెగసి మహా సంతోషముతో ఆ మహాసాగరమును దాటి అక్కడ ఉన్న అంగదుడు మొదలగువారల గూడుకొని శీీరాములవద్దకు చేరుకున్నాడు.

లంకలో జరిగిన సంగతినంతయూ శ్రీరామలక్మణు లకు విన్నవించాడు ఆంజనేయుడు. సీతాదేవి యిచ్చిన శిరో మణీని యిచ్చి యిలా అన్నాడు. “ప్రభూ మనమింక తడవు చేయరాదు. ఆ రాక్షసులలో 'మా తల్లియగు సీతమ్మ" ఇంక ఎన్నాళ్ళని ఊపిరి విగబట్లకొని ఉండగలదు ? ఇప్ప టికే చాలా కృశించిపోయినదిలన్నాడు హనుమంతుడు.

6 శ్రీరాముడు గ్‌!

అప్పుడు శరాముడు నుగి9వుని బిలచి “*సుగీ9వా 1 మన మింక ఆలస్యము చేయకూడదు. కపులనందరినీ ఒక్క-చో గూర్చుము. ఎవరెవరి యాజ్ఞలో ఎందరెందరు కపులు ఉండవలెనో ఏర్పాటు చేయుము, మనము .రేపు ఉద యాన్నే బయలుదేరి యుద్ధానికి పోవలెను”అన్నాడు. అది విని సుగ్రపుడు “ఖో ! ఆ ఏర్పాటులన్నీ నే నిదివర కే చేసియున్నాను. మీరు ఆజ్ఞాపించినట్లు రేపే బయలుదేరెదము.

అట్లు శ్రీరాముడు తమ్మునితోనూ, నుగింవాంజనే యాంగద జాంబవంతాది కపివీరులతోనూ, డెబ్బదిరెండు వేల్వల కపులతోనూ ప్రయాణమై సముదితీరమువరకు వచ్చి చేరుకున్నారు.

శీఏరాముడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే సంగతి రావణునికి తెలిసింది. వెంటనే ఒక పెద్ద సభను ఏర్పాటు చేశాడు. ఆ సభకు తమ్ములూ, పుతులూ మంత్రులూ మొద లగువారు హాజరయ్యారు. అప్పుడు రావణుడు వారినిచూచి “తము్యలారా : నుంతులారా ! నరుడగు శ్రీరాముడు వానర గుంపును కూర్చుకొని న్నాపెకి యుద్దానికి వస్తున్నాడు. మీమీ పరాకరిమాలను చూపి వారిని నిశ్శేషంగా వధచేయాలి” అని అన్నాడు. అదివిని విభీషణుడు లేచి చేతులుజోడించి

  • “అన్నా ! రాముడు సామాన్యుడుకాడు. ఆయనబల పరాకి మాలను వక్లింప సాధ్యముకాదు. అదీగాక ఆయన భార్యను'

శ్త2 శ్రీరాముడు గొనితెచ్చుటచేత తప్పు మనయందే ఉన్నది. కాబట్టి ఆయన భార్యను ఆయనకు వప్పజెప్పి సుఖంగా ఉండుట మంచిది” అన్నాడు. అది వినగానే రావణునికి ఎక్కడలేని కోపం వచ్చింది. పళ్లు పటపటలాడిస్తూ ఇలా అన్నాడు కర్టీద్రి కుల (దోహీ : హీనుడా ! నా ఎదుటనే నా పగవాజ్ణి గొప్పజేయు చుంటివా ? నీవు నా సభలో నుండతగవు. వెడలిపొమ్ము.” అని రోషావెళముతో విఖీషణున్ని తన్నాడు. మెడబట్టి అవలికీ నెట్టాడు. శరణాగత్రి

విభీషణుడు అలా అవ్షమ్రాన్వడి వెంటనే తన మం తులను. వెంటనిడుకొని వృచ్చి స్టంర్రామచందుని పాద ములపై వాలాడు. తన చరిత్ర "నంతయు. చెప్పాడు. కాపాడుమని పోర్టించాడు, శంరాముడు విభీషణుని లేవనె త్తి కాగలించుకొన్నాడు. నా తమ్మునిలా కాపాడుతానని అభయ మిచ్చాడు. లోకకంటకుడగ్వ దశకంఠుని వధించి లంకానగ రానికి రాజుగా. చేస్తానని” అన్నాడు. ఆ మాటకు అక్కడ ఉన్న వానరులందరూ సంతోష్షంచ్చా రు.

వారథిబ౦ధన

శీంరాముడు వారధిని కట్టడానికి కపులంధరికీ లజ్జ యిచ్చాడు. వారు గొప్పగొప్ప పర్వతాలనూ, 'గుట్టల్లనూ "పెకలించుకొనివచ్చి వంతిన తయారుచేశారు. ఆ నంకినపై నడచుచూ వారందరూ ఆవలితీరానికి చేరుకున్నారు. అక స్మాత్తుగా లంక్కపె దాడి సల్ప్చుట రాజధర్మము కౌదని విచా రించాడు రాముడు. రావణునివద్దకు అంగదుణ్ణి రాయబార మునకై పంపాడు. అంగదుడు పోయి రావణునకు అనేక విధాలాచెప్పి, సీతాదేవిని శ్రీరామునకు తెచ్చియిచ్చి శరణు బొందుమన్నాడు. కాని రావణుడు వినలేదు. *యుదానికే సద్దంగా ఉన్నాను"అన్నాడురావణుడు, ల థి

యుద్ధము పొరంభము

అంగదుడు తిరిగివచ్చి ఆసంగతిని రామునకు చెప్పాడు. ఇరువై పుల రణఖేరీలు 'మోగసాగాయి. మొట్ట మొదట రావణుడు ప్రహస్తాది తన ఎనచుండుగురు మంత్రు లను పంపాడు. వారు మహా గొప్పసేనతో వచ్చి వానరు లతో కలియబడ్డారు. అంజనేయ, సుగిివ అంగదుడు మొదలగువారు వారినందరిని హతమార్చారు, అటుపిమ్మట

జడే తం రాముడు రావణుడు తన తమ్ముడగు కుంభకర్ణుని పంపాడు. ఆ కుంభ కరుడు కొండగుహవంటి తననోరును తెరచుకొని వానరు లలీదరినీ మింగాలని వస్తూయుండగా, వానిపై రాముడు బిహ్మాస్తమును ప్రయోగించి దీర్చనిద9 జెందించాడు.

కుంభకర్ణుడు మరణించాడని వినగానే రావణుడు మిక్కిల్సి- దుఃఖించాడు. అది జూచ్చి ఇంద్రజిత్తు యిలా అన్నాడు. “నాయనా: సీ వేమాతివ్సు దుఃఖించకుము. నే నిష్పుడేపోయి యా రామలక్ష్మణులను హతమార్చి వస్తాను.” అని ధనుర్చాణములను తీసికొన్మి త్రన పెన్యాన్ని వెంట నిడుకొని గబగబా వచ్చేశాడు. ఇంద్రజిత్తు యుద్దాన్‌కి వచ్చు చున్నది చూచాడు లక్ష్మణుడు. వెంటనే ధనుష్షంకారము చేయుచు ఢీకొన్నాడు, ఆ యిద్ధరిక్ర మహాఘోరంగా యుద్దం జరిగింది. తుదకు లక్ష్మణుడు శీంరామచందు౨ని స్మరించి నాగొస్రమును ప్రయోగించాడు. త్ర్వ మంటలు గ)క్కుతూ పోయి ఇందద్రజిత్తుని శిరమును ఠామ్మని తెగవేసింది.

తస (ప్రియకుమారుడై న ఇందిజిత్తుని లమ్మణుడు చంపినొడనువ్వొర్త న్‌నగా నే రావణునికి దుఃఖము పొరలి వచ్చింది. దుఃఖముతోప్పా శౌర్యముకూడా "హెచ్చింది. వంటనే శరళరాసనంబులు ధరిం్చ యుద్దభూమికి వచ్చాడు. ఎదుట విభీషణుడు కనిపించాడ్స, వెంటసే శ కిబాణమును సంధించి విడిచాడు. అదిచ్చూ్యూ విఖీషణునకు లక్ష్మణుడ్డు

వం రాముడు తీన్‌

అడ్డంగా వచ్చాడు. ఆ దాణమువచ్చి తాకుటచే లక్ష శ్రణుడు మూర్చపడిపోయాడు, రావణుడు తిరిగి లంకలో పంచం చాడ్తుం

లక్ష్మణుడు పడిపోగానే వానరులలో హోహోక్రారము పుట్టింది. థాముడు లక్ష్కణున్నిపెబడి దుఃభింపసాగాడు. అప్పుడు సుశేణు డిలా అన్నాడు. “ప్రభో! రామచందా) ; దుఃఖింపకుము. లత్మ్మణుడు మరణించలేదు. మూర్భపో యాడు. ఎవరైనా పోయి తెల్ల వారులోపుగా దోణ్నాద్రిపె నున్న సంజీవియను ఓపషధిని గొనితెఫ్టే ఈ మూర్చ విడిపో తుంది.” అన్నాడు. అది విని ఆంజనేయుడు నేను తెస్తానని శీరాముని పాదములకు (మొక్కి. రివ్వున మింటికెగసి త్వరలో దో౦ణాదికి చేరుకొన్నాడు. కాని ఆ మూలిక ఎటు వంటిదో ఆయనకు తెలియదు. అంచేత ఆ పర్వతాన్నే పెక లించుకొని తెచ్చాడు. హనుమంతుని సాహసకార్యములను చూచి అందరు అతణ్ణి మెచ్చుకొన్నారు. సుశేణుడా సంజీ వితో లక్ష్మణుణ్ణి (బ్రకికించాడు.

లక్ష్మణుఢ్గు బితికినా డనువార్త వినగానే మండోదరి ఎంత వద్దన్నా వినక రావణుడు మళ్ళీ యుద్ధరంగంకో

శర శీంఠరాముడు పి వేశించాడు. రాముడు రావణున్ని ఎదుర్కొన్నాడు. ఆ యిరువురికీ మహాభయంకరంగా యుద్ధము జరుగుతోంది. రాముడు రావణునితో విడువక వారమురోజులు అహోరా ్రాలూ యుద్ధము చేశాడు. రావణుడు చచ్చుట లేదు. ఎన్ని సార్లు వాని తలలు నరికినా మళ్ళీ యధాప్రకారంగా మొలచు చున్నవి. అప్పుడు విభీషణుడు వచ్చి చెప్పగా శ్రీరామ మూర్తి రావణుని పృాదయమందున్న అమృతకలళమును భేదించాడు. అంతటితో రావణాసురుడు నేలకూలాడు. దేవతలు రామునిపై పూవులవాన కురిపించారు. అస్పరసలు నాట్యం చేశారు. శీ9రామునిపేరట జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి.

విభిషణునికి లంకానగరం పట్టాభిషేకం చేయించాడు శరామమ్నూ ర్త. అటుపిమ్మట విఖీషణునిభార్య సీతాదేవి వద్దకుపోయి రావణుడు మరణించినాడన తెలియజేసి, ఆమెను దోడుకొనిరాగొ అగ్నిపరీశలయ్యాక్ష శీంరామచంద్రుడు సీతా దేవి శీలాన్ని మెచ్చుకొని దగ్గరకు త్రీసికాన్నాడు.

అయోధ్యకు హాయాణము అప్పటికి పదునాలుగు సంవత్సరములు పూర్తిఅయి నవి. ఇక అయోధ్యకు పోవలెను అని రాముడన్నంతలో విభీషణుడు లంకనుండి పుస్పకవిమానమును తెప్పించాడు, రాముడూ, లక్ష్మణుడూ, సీత, నస్నుగ్రీవాంజనేయ అంగద జాంబవంతాదులు, ఇంకొ సమస్తవానరులు ఆ పృష్పకవిమాన ముపై నెక్కి చూచువారలకు కనులపండువుగా దోప అయోధ్యకు వచ్చి చేరుకొన్నార్ను భరతాదులు వారికి స్వాగత మిచ్చి నగర్యప్రవేశము చేయించారు. పిజలు శరామ చంద్రునిపై వరులవర్షము కురిపించారు. శుభముహూర్హం బున వశిష్టాది మహాబుషులు శరామునకు పట్టాభిషేకము మహావై భవముతో గావించారు. [శ్రీరాముడు సత్య వాక్షీ లత గలిగి, న్యాయవర్తనుడై (ప్రజానురంజకముగా పదు నొకండువేల సంవత్సరములు. రాజ్యముపాలించి అవకా రము చాలించాడు. + స౦పూ ర్త -ము,. “కొండా ళంకరయ్యగారి (ప్రీమియర్‌ వవక్‌ న్‌, సికంద్రావాడ్‌

త్తి శీంరాముడు న మ ప వ వ. | మ న ర |. ర... త. హు. 11111 11 హ్‌ పి రో న గ ! 4,1! సములు తాన్‌ న్‌ టాం షో టు స. ము న న షష! టం. న. మ య నే. లము ల్‌! రకం వా 7? చన స 1 త యన ఆ న స వం ల్‌ క్ర ర బట కపై ము ప (| గ్థ్‌ పట్టా కము 60 10+ ఆ (0 టా ఒక దల యో ప్రైజ్రిలొలి. 3 తో '& హ్జైో నే చా, 7

హన , ల ఎ. హలీ | హు టే భా ఉబాలభారతము త్ను. బాల శ్రీకృష్ణ లీలలు శే, గంతమబుద్దుడు ' బామ్ష్మల ౪ ౧౨౨. స్‌ బామ్మల | న న్‌ లీ శి (1.

  • శ ॥ ,. / పిల్లల బామ్మలగాందీతాత . శ్‌ కాందాశంకరయ్య |... నితిండ్రాబాదు: హైదరాబాదు :వరంగల్‌ ,. షు. / " . . న