Telugu Srimadramayana Sundarakandam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Srimadramayana-Sundarakandam
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saraii-madaraaamaaayana-saumdarakaaamda
Date: 2026-08-02 12:01
Chunks: 15
Book Overview
Book: Srimadramayana-Sundarakandam
Source: https://sundarayya.org/saraii-madaraaamaaayana-saumdarakaaamda
Total OCR chunks analysed: 15
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- రామాయణ
- సుబ్బారావు
- హైదరాబాదు
- నాకు
- వారి
- దేవత
- శ్రీ
- అందువలన
- సుందరకాండ
- వారిది
- నేను
- గంథము
- ద్వితీయ
- మ్యుదణ
- రామచంద్రపురం
- మ్ముదణ
- జ్ఞాని
- అయిన
- నుందరకాండ
- ముఖ్య
- ఎవరి
- గంగా
- విషయమై
- వ్యాస
- దాదాపు
- అన్ని
- అక్షరములు
- కాని
- సూచించును
- యున్నాను
Per-Chunk Details
Chunk 1 — Srimadramayana-Sundarakandam_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 6745
OCR Issues:
- ASCII junk on lines: [31, 36, 37, 42, 50]...
Key Terms:
- రామాయణ
- సుబ్బారావు
- హైదరాబాదు
- నాకు
- వారి
- దేవత
- శ్రీ
- అందువలన
- సుందరకాండ
- వారిది
- నేను
- గంథము
- ద్వితీయ
- మ్యుదణ
- రామచంద్రపురం
- మ్ముదణ
- జ్ఞాని
- అయిన
- నుందరకాండ
- ముఖ్య
- ఎవరి
- గంగా
- విషయమై
- వ్యాస
- దాదాపు
- అన్ని
- అక్షరములు
- కాని
- సూచించును
- యున్నాను
Extractive Summary:
ఇటీవల జీవిత సమరమున నొక మహావిపత్కర సంఘట నను నేనెదుర్కొనవలసి వచ్చినప్పుడు (శ్రీ మద్వాల్మీకి రామాయణ నుందరకాండ పారాయణము నలన నా సంఘటన నధిగమింస గలిగితిని నంస్కృృత రామాయణ మందరికిని అనుకూలముగ నుండక పోవచ్చును అందరికిని పారాయణయోగ్యముగ నుండ వలెననెడి సంకల్పముతో వాల్మీకుల సుందరకాండను తెనుగున కనువ దించితిని ఈ తెనుగువేతలో (పక్షిప్తములని .పండివో.తములు నిర్ణయించిన భాగములను ని(ద్రాన కతె వ 'శావణాతిళ పురాంగ్ నల అనయనవర్షనలను ఎతను కొనలిగాయు “చుండెడి రాకీస భామినుల అంగవై కృత్య వర్షనలను మధువనమున మర్క-టుల ఆసభ్య చేష్టల వర్షనను విడచితిని అందువలన బౌచిత్యమునకు గాని (గంథపావి(త్యతకుగావి భంగము కల్పుగనెగదని న్నానమి్మిక్సే గంథ పావిిత్యమే నా ముఖ్య ధ్యేయము అందువలన కేవలము సౌవాత్య (ప్రాధాన్యములగు కొన్ని అంళముఅను సంతీ_ప్రీకరించి తిని వలయు చోట్ల గోవిందరాజీయమును అనుసరించితిని ఆహ్వకొర మము కారమువే రావణ కుంభకర్టులు ఎత్యపకృతి రాముడు పురుషుడు ఆంజనేయుడు చేతనము రామభక్తియసు సొధనముచే ద్వైతన్య శక్తి మాయయను సౌగరమునుతరించి అవిద్యచే నిరోధింపబడిసి (పకృతి పురుషుల సమాగమమును సాధించును ఆందువలన నాత డాచార్య పురునుడు (ప్రాణాయామ యోగ ప్మకియా కుళలుడు నుందరకాండమున దాదాపు అన్ని సర్గలును త కారముతోనో సకారమ్యుత్రోనో ఆరణన్లిరప ఇడుట గమనార్హము ఈ అక్షరములు పీడాకరములు ఇవి తక్ను కాని సల్ను కాని సూచించును ఇవి గాలయ్యుతి మంయచాకరములై న ఓం తత్ సక్ను చూదించును ఈ (గంథభమున గూడ దాదాపు అన్ని సర్గలుసు ఎ లేకత తోనే ఆరంభింపబిడ్షినవి రామ శబ్దము టోనిర ఎక వాబ్దము తోని స అక్షరములు రసోవ్టైస యగు సరమాత్య్మను సూచించును (గంథమును మరల ము(దించివు పరితలకు రామభక్త అకు ఉపయుక్తముగా నుండునని ఎ దరో నన్నర్ధించిరి ముందణా భారము (శ్రీరామ్మకకువు అరిదులక్ష నేను నుమఖుడన గాలేదు కౌన్ని మ్మితులు జగత్యాల వాస్తవులు శ్రీ నాగుల కిషన్ గౌడుగారు నాయంటారాఖిమానములతో యత్నించి కన్వీనరుగా వ్యవహరించి ఆర్థికముగను హార్షికముగను నాకెంలేని సషాకార మొంర్చి నన్ను మిక్కిలిగ (పోత్సవాంచిరి వారున్న [శీ గ ౪ రాఘన రావు క£:6060 ౪6 6౯౧0 ౧6౦ గారున్ను యీ విషయమై నాకు వంతిగనో నహకరించిరి నా అమ్య్ముదిక (గంథచులను మ్యుదింపజేయుటకును యీ్యూగ ధము ద్వితీయ ముుదణకుసు వారి సహియసహకారములు అమూల్యములు అవి లేకున్నచో యీకౌర్యుము' నెరవేరు నవకాశమ.లేదు సావాతా భిమానులు ఆమాత్య'శేఖరులు అయిన ీ రాజేసంగొడుగారు (ఆ (ధ పజేశ్ గృహనిర్మాణళాభామాత్యులు) ఘ మగు వీరాశమిచ్చుటయేగాక తమ అనూల్యమగు సందేశమును ఐ ఇ నాకు చేయూతనిచ్చిరి వీరందరికిని విరాళముల నంఎన వాగ్దాన మొనర్చిన యితర దాకలకును నేను అమికముగ బుణపడి యున్నాను వీరందరి పైనను వీరివీరి కుటుంబ సభ్యులందరి పైనను ప నుమత్సమేత ఎతారామచం(దులు తమ నంపూర్జాన్ముగహపూరిత కృపాకటాక్ష ములను వర్షించి.
Chunk 2 — Srimadramayana-Sundarakandam_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9616
OCR Issues:
- ASCII junk on lines: [97]
Key Terms:
- జగత్యాల
- ఆతని
- రామాయణ
- సుందరకాండ
- కోరట్ల
- రచయిత
- ఉన్నది
- మెసర్సు
- అందలి
- శిలలు
- రచనలు
- శ్రీమ
- అట్టి
- ఎన్నో
- అందరికీ
- అందువలన
- మునకు
- గాని
- కూడా
- ఉన్నవి
- మెనర్సు
- మెసర్పు
- శీర్
- జగళ్యాల
- జగత్వ్యాల
- మెట్టపల్లి
- థ్రీ
- శ్రీరామ
- ఆంజనేయుడు
- సీతా
Extractive Summary:
ల6ంకకు పోవుటకైై తన శరీరమును పెంచి చరణములతో మహేర్యద గిరిని మర్షించెను అచలమగు అ పర్వ తము ఆకని మర్దన వలన ముహూ ర్త కొాలము చలించి అందలి ఈరువులనున్న పృష్పములు నేలరాలెను పరిమళములను గుటాళించు ఆ పుష్పముల చేక నడి పృష్పగిరి యయ్యొను అ భూధరముపె (వవహించు వెలయేళ్ళు అ కాకుడునకు అంకుళప్ప హోటుచే లాయ మానవాళి ఆ స్వనము అచే దిక్కులు పిక్కటిల్తైను అందలి సర్పములు వెలికివచ్చి ఆగహముతో వృక్షములను శిలలను గజచెను అ సర్ప దంష్ట్ర అకు శిలలు కూడ 1బద్దలమ్యెను అందలి ఓషధులు సహాజముగ విషహరములేయయ్యును ఆకుపివనాగముల విషజ్వాలల నడంస లేకపోయెను ఆందలి బుషులంబర పీధి నా్యాశయించిరి విద్యాధ రాది కేచరులు తమ ఆఅంగనల కోడి విహారములను విడచి అణిమాద్యష్ట సిద్ధులను పొందినవారు కావున గగన వీధి కెగిరి పోయిరి సిద్ధ చారణాదులు సమీర నందనుడు రామకార్యార్థిమై సొగర లంఘనమును గావింసనున్నాడని దెలిసి ఆ కార్య మపూర్వమును మానవాతీకమును నని యెంచి ఆతని నెంతగనో శ్లాఘంచిరి ఖేచరులు సర్సమునలె (వేలాడుచున్న వాయుసుళుని వాలమునుజూచి ఆద్భుత మనస్కుల్లైరి ఉచ్చ్వాస నిశ్వాసము అను బంధించి వాయు_స్తంభన మొనరించి పవన సుతుడు యోగళక్తిని దాల్బెను (ప్రాణాయామ (స్మక్రియలగు రేచక పూరక కుంభకముల నవలంబించి ఆ వరాాకమళాలి అంగద జాందినదాది వానరవీరులను (శ్రీగంట జూచుచు రామబాణమునలె నెగిరి అంకను జేరుటో లేక స్వర్గపురిని జేరుటో తప్పదని నిశ్చయించు గి రామాయణ వకతముచే 'మైనాకువి గొట్టి పడవపై చెను ఆ తాకుడునకు మైనాకుడు పులకితగా[కుడ్లై మున్నుమహేంటదుడు తన వ్యజాయుధముచే కొండలజెక్కలను ఇఖండించు సమయమున వాయుదేవుడు తన కొనర్చిన యుపకారము వలన కాను దక్షిణాట్టిలో దాగొనిన విధమును రామకార్యార్థ మైపోవుచున్న హనుమంతునకు సహో యార్ధమై విశాంతినిమ్మని సమ్ముదుడు సలిషన అభ్యర్థనయు నెజింగించి ఉపకారికి (సత్యుపకారమొనర్చుట తన కనీసధర్మమని దెలిపి తన యాతిథ్యమును స్వీకరింపవలెనని వాయుసూతిని వేడుకొనెను నరవానరులెవ్వరును సలువలేని యాతవి లవణాళ్ధి లఅంఘనమును (పశంసించి యాతనికి విజయము నాకౌంకించెను హనుమంతు డాతనికి తన కృళజ్ఞతను నివేదించుకొని రామ కార్యార్థమై శానేగుచున్న మహత్కార్యమున 'కెట్టి ఏిలంబనమైనను విఘ్నముతో సమానమేయని వినయమొప్పగా బలికి రామధమర్వి ముక్త శరవేగమున నాతడ్యతిహతముగా లంకాభిముఖుడై.
Chunk 3 — Srimadramayana-Sundarakandam_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10878
OCR Issues:
- ASCII junk on lines: [75]
Key Terms:
- చుండెను
- రామాయణ
- తాను
- కార్యము
- నాతడు
- సుందరకాండ
- ఆతని
- శతయోజన
- హనుమంతుడు
- నున్న
- ధరించి
- వివిధ
- సర్గము
- జేయుచుండెను
- మును
- నన్ను
- విశాల
- తననోట
- రించిన
- చెను
- వెంటనే
- అయినను
- వానర
- సాగించెను
- చున్న
- గంధర్వ
- చున్నది
- గావున
- గహించి
- సింహిక
Extractive Summary:
దక్మపజాపత్రి కుమార్తెయగు సురస తన విజరూపమును ధరించి యాతనిని పలువిధములుగా ((ిశంసించి కార్యసిద్ధి నాకొంతించెను తానాకర్షించిన ఏ జీవి అయినను తననోట పడవలె ననెడు వరమామెకు విరంచి యొసగెనట ఆ విషయమా వానర వీరోత్తంసు డెరుగనిదికాదు భూతము లన్నియు నాతనిని (బశం సించి నాళీర్వదించిరి కేసరివ్వుకుడు సింహవిక్రమముతో గరుడునివలె తన గగన యానమును సాగించెను 'మేఘపంక్తుల నుండి. 0 రామాయణ చున్న వర్షజలము లాతవిని దడుపుచుండెను నారదతుంబురాది గాయక శిభామణులకా యౌకస మాటపట్టు అచ్చర సృత్య భామి నులకది రంగభూమి శిగముల కది విహారవీధి ఇం్యదచాప మునకది పుట్టినిల్లు దివిజుల వివిధ వాహనములకది రాచబాట హవ్యవాహనునకది నివాసభూమి పుణ్యకార్యముల నొనరించి నక్షతరూపములను గ్రైకొనిన మపొతాత్కులందు తేజరిల్లుదురు యక్ష గంధర్వ విద్యాధర కిన్నర కింప్పరుషాది 'దెవగణములకది 1కీడాస్థలము రవి శశికాంకాదులకది జన్య్చభూమి దేవేందాది దిక్సాలకులకది స్వస్థలము ఆ ఛ్రీరామదూత గగినచారిమై లం కాభి ముఖముగా శరనేగమున బోవుచుండగా కొమరూపిణియైన సింహికయను రాతసి తగిన యాహారము లభింపమికి వంతనొందు చున్నది గావున ఉన్నళాకారుడై వచ్చుచున్న వాయునందనుని నాహరింప నుద్యుక్తురాల్లై ఛాయా్యగహణళక్తి గలిగియుండుటచే ఆతని ఛాయను (గహించి లాగెను గమన నిరోధము నొందిన వాయసూతి అది (గహించి ఉ్యగరూఎయైయున్న ఆ రాక్షసిని వీకించెను దక్షిణ దిశకు బోవుచున్న వానరులకు సూర్యనందను డగు సు (గ్రిపుడు సింహికనుగూర్చి తెలియజెప్పెను మతిమంతు డగు హనుమంతుడు కార్యము నూవబాంచి తిన యాకొరమును వెంచెస అశని దేహమునకంపి యున్నతమగు రీతిని సింహిక తన వక్తుమును దెజచెను ఆమె విశాల వదన గహ్వూరమును దబరీకీంచి ఆంజనేయుడామె ఆయువుపట్టును గనిసెప్టైను వెను వెంటనే ఆ సూక్మబుద్ధి చనదేహమునంగుష్ట న్యూతముగ సంకోచ పరచి ఆరాతసి నోటిలోనికి పూర్ణిమానిశయందు రేరాజు రాహంవు సుందరకాండ 1 సర్గము ॥ శతుపురమును ద్వారమునుండి (పవేశించుట అనుచితమవి పండితుడగు వాయునందను డెటింగినవాడు కావున దుర్గ్యపాకొర మును లంఘించి ఆ పట్టణనునకు కీడునే వాంఛించి తన వామ పాదమును మో'పెను సూత్మ రూపమును గెకొవి ఆ పురీరాజి మార్గముల వెంబడి ముందును సాగివోయెను మార్గమునందెల్లడ ముత్యములు పరుపబడియుండెను వివిధవాద్యముల మభురస్వన ములు యువమిధునముల హాసధ్వనులు దిక్కులను(బితిధ్వవించు చుండెను అందలి సౌధములు పద్మ ఆస్తిక వర్ధమానాది వర్గములననుసరించి నిర్మింపబడి వ(జ్ర వైడూర్యాదీి మణులచే స్థగితములై.
Chunk 4 — Srimadramayana-Sundarakandam_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10475
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చుండెను
- ఆతని
- యుండెను
- వారు
- వారి
- నుండెను
- రామాయణ
- నన్ను
- ధరించిన
- ఆతడు
- నేను
- నుందరకాండ
- నానావిధ
- నున్న
- సత్య
- చందన
- సుదతీమణులు
- మొనర్చి
- యుండిరి
- ఎంతగా
- వెదకినను
- ననుకరించు
- చుండిరి
- వారందరును
- చేతను
- శయనించి
- యున్న
- కాంచనమణిమయ
- జానకి
- పరచుకొనెను
Extractive Summary:
గజ'ఘోషలు విహగతతుల కిలకిలారానములు మధురసంగీత సీత కై ఆతడు అంకొమందిరములను శోధించెను చిత శాలలందు (ద్రిమ్మరెను పానశాలలను పాఠశాలలను పరిభమిం జను విశేషణ అక్ష జంబుమాలి కుండోదర మహాపార్శ్వ ఆతికాయ ధమాక విరూపాక్ష యూపాకు కుక సారణ వృశ్చికరోమ మహోదర రళ్ళ్మికేతు మత్త యుద్ధోన్మత్త కరాళ ధ్వజ్నగివ విద్యుజ్ణిహ్వేం్యద్రజితాది రాక్షసపీరుల గృహ ములనన్నిటిని సరిశీలించెను ఎందునను జానకి గావరాలేదు దైర్య మణగారిపోవ వైదేహి దేహముక్త్రయయ్యెనేమో యని శంకించి దు థితుడాయెను తనకోర్కెకొమె అంగికరింపకపోవుటచే (కూరు డగు దళ్ళ్యగివుడామెనుజంపి ఆహారముగా గ్రైకొనెనేమో యని యూహించెను లేదేని సీతయే ఖీతియైపాణళశ్యాగము నొనరించు కొననని (భమనెను ఎతను గానక మరల సుగీవునికడ కేగుట అనుచితమని ఆతడు భావించెను కొర్యమును సాధింపక వెనుదిరిగి పోయినచో అంగద జాంబవదాది వీరులందరును తప్పక తమ అనువులను బాయుదురని మనమున దలపోనెవు దు ఖమునొంద రాదవియు అనిర్వేదమే పరమనుఖదాయియనియు నాతడెంచెను రై ర్యమును విడనాడక పున వయత్న 'మొనరింప నాతడు సం కల్పించుకొనెను తానదివరకు వెదుకని (వ్రదేశములను 'వెదకుటక్షై నుదరకాండ ల్ నిర్హయించు కొనెను ఏడుయును విడువక మరల నెన్నియో (పదేశములను అన్వేషించెను మంటపములు తిన్నెలు సరస్సులు బావులు చతుళ్శాలలు అన్నియును అన్వేషించెను ఎంత వేదకినను ధరణీసుత దృష్టి గోచరము కాలేదు తన యత్నము విఫలమాయె నని ఆతడు దు ఖమాననమగ్ను డాయెను సర్గము 18 సీతను కనుగొనకయే రావణమందిరమును వీడుటకౌ వీరుని మనమొప్పతేదు వెదుకవలసిన (పదేశములింకను నుండు టిచే సమీరనందను డందుండి బయలువెడల్ యిటులాలోచించెను (శ్రీరామునికార్యమును నెళవేర్పలేకన్నాను నంపాతి సీతలంకలో నున్నదని చెప్పినాడు గాని ఆమె ఏ స్థలమందున్నడో నిర్ధేశంప లేదు ఎంతగా వెదకినను జొనకి జొడ గానరాకున్నది జ్ఞానియగు జనకుని తనయ దుష్టచర్వితుడగు రావణునకు లోబడియుండునా లేదేని లంకకుగొని రాబడునపుడు మార్గమధ్యమున ఖీతిచేత నట్టి లోబడి అంతరించెనా లేక తన్నాల్లకపోవుటచే సీరాక్షసుణామెను ఆహారముగా గై కొనియుండెనా అటుగాదేని మత్సర మతులగు అంకేళ్వరుని వత్నులామెను (గసించియుందురా?
Chunk 5 — Srimadramayana-Sundarakandam_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9995
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- యుండెను
- సీతను
- చుండెను
- రామాయణ
- గానుపించెను
- నేను
- నుండెను
- భాతి
- ఆతని
- నామె
- హనుమంతుడు
- గాంచి
- వనమున
- సమస్త
- అమిత
- వృక్షముల
- చేతను
- చున్న
- నాతని
- అటులనే
- దాని
- నాతడుగాంచెను
- సమీపముననే
- ముండెను
- రహితయై
- అతడు
- జర్చించి
- రాముడు
- ఆభరణములను
- సర్గము
Extractive Summary:
ఆమాకులు నఖదంతక్షతగా్యత ల్హైన కాంతలవలఠె గన్న్హైను వర్షాకాలమున వింధ్యాదిపెన గల _లతావృక్షములను (_వభంజనుడెట్లుగాసిపెట్టునో అటులనే (పళంజనసుతుడీ యళోకననినున్న వృషైదులకు పొంననొనర్నెను ఆ వనముననున్న నరన్సులు పద్మాలంకారళోభితములై స్ఫాటిక మణిమయ సోపానా వృతముల్లై హంసకారండాది వకిగణ సంకులములై.. నిర్మలోదక పరిపూరితములై లకాగృహసరివేష్టిత ముల్లై మంగళళోభితముకై యుండెను రాక్షసనిర్మితమై శృంగా రమున కొటవట్టయి. రామాయణ కాను బయలుదేరునపుడు గుజలుతుగ రాముడు వర్షించిన విధముగా నుండెను ఆమె దేహముపై నాయా ఆభరణములు ఛరించిన చిహ్నాములగుపడెను బుశ్యమూకమున తమమధ్య సీత ఏఏ ఆభరణములను వైచెనో ఆవి యిక్కడ నగుపింపలేదు గగన వీధిని రావణుడామెను గొనిపోవపునపుడేవస్తము ధరించెనో ఆ వస్రమే ఆమె యొడలిపై నింకను ఉండెను అపుడామె ఏ వస్త ఖండమున తన ఆభరణములను బంధించి తమ ఎదుట పడవైచెనో ఆవిధముననే యిపుడీమె కట్టినచీర యుండెను చించబడిన ఆ భాగము యివుడీమె ధరించినచీరయందు గానరాకుండెను ఈవిధ ముగా చర్చించుకొని యీ లతాంగి నిక్కముగ జానకీమాత యని హనుమంతుడు నిళ్ళయించెను సర్గము 16 తపించుచున్న ధరణీనందనను గాంచి హనుమంతుడు కడు దు ఖితు డాయెను జ్ఞానయోగియగు జనకునకు కూతురును అమిత సరా(క్రమళాలియగు రఘురామున కర్ణాంగియు వినయధురీణులగు భరత సౌమి_తులకు పూజనీయయునగు సీకామాతకే యిట్టి యిక్కట్లు సంభవించుటచే కాలమెల్లరకు ననతికమణీయమని ఆతడెంచెను రామలక్ష్మణుల అస్త్రవిద్యాపాటవమును బలపరాాకమ నూలను దేల్లిసినది కావున వారెన్నటిక్తైనను శ్యతుమారణమును సదమలమగు చం్నదికా వీచికలను (పసరించుచున్న చంద మామ హంసగమనముతో ఆకాశ మధ్యభోగమును నిర్మల్నుడె తన చల్లని కాంతులు సమీరసుతున్నిపై పసరించి ఆతని (ఈ మ నపనయించెను ఆ చల్లనిజాబిల్లి పదునారు కళలతో (స్రకౌళించుచూ సీఠాదేవి ముఖపద్మము వలె నుండెను దు ఖవేదనా భారవివశయై కృంగిపోయిన జానకిని _వికృతాకారలయిన రాతసాంగనలు పరి వేష్టించి యుండిరి వారి అవయవ _వైళృత్యము జుగుప్పాకరమై యుండెను (బ్రహ్మనృష్టిలో గల వైకృత్య మంతయును వారిలో ద్యోతకమగు చుంజెను వారు మద్యమాంసములను రక్తమును గూడ నేవించుచుండిరి సీతాదేవి సంస్కార విహీనమైన దేహము తోను శిరోజములతోను పుణ్యవిహీనమై నేలరాలిన కారకవలె గన్నట్టు చుండెను మాసినచీర గట్టినను అలంకార రహితయై యున్నను పతిభక్తియే ఆమెకు గల ఉజ్వలమగు భూషణము రావణుడు పెట్టు బాధలనలన సింహపీడిత యగు గజవధువు వలె తర్మతులు సజ్యము గావింసబడని నిపంచివలె ఆ ప్రాననమూ్తి యగు జానకీదేవి గానుపించెను పంకదిగ్ధమగు పద్మము భాతి నా సౌందర్యరాశి తనువల్లి ధూ?ధూసరితమై యుండెను ఆ మృగ శాఖవిలోల నే్యత బెదరుచూప్పలతో నిట్టూర్చులతో రామ మంత ధ్యానమగ్నయై యుండెను అంజనా నందనుడు రామలక్ష్మణులకు నమస్కంరించి భూపతితమగు తారకనలె కాంతి విహీినయగు
Chunk 6 — Srimadramayana-Sundarakandam_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10530
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నిన్ను
- నాకు
- నీవు
- నన్ను
- నేను
- సర్గము
- నీకు
- ఆతని
- రావణుని
- రాముడే
- నాపతి
- పలికెను
- రావణుడు
- శ్రీ
- బాధితయగు
- ములను
- తిరిగి
- గాంచి
- సీకిచ్చ
- వచ్చిన
- రాముడు
- నక్ష
- అనురాగము
- రాముని
- గలవు
- వేవురను
- సరము
- నెట్లు
- అటులనే
- యిట్లు
Extractive Summary:
వేదవిద్యాావత స్నాతుడగు వానికే మం[కమొప్పెడు నటుల నేను రామునకే తగినదానన్లు నీవు సత్పధగామివే మైనచో నన్ను నాపతికడజేర్చుము (తిజగన్మాన్య వీరవ్మికౌన్తుడగు శ్రీరామచంటదుని భయదకార్ముకముక్తమగు శర మాలచే మృత్యునాత.ఐడక లంకలో విలున వాంఛించువేని ఆ పురుష్తోత్తమునితో మైైతి నొడగూర్చుకొని నిన్ను నీ సంపదను రాకశకులమును రజించుకొనుము ఆ కరుణామయుడు నిన్ను తప్పక వమించును ఆవడు శరణావతవళ్సలుడు కమూగుణ సాం్య్రుడు దేవేద్యదుని వజ్రాయుధము " ర్యుదుని శూలము తభముని గడాదండను నర్గణునీ పాశమును వ్యర్థమ్రైననగును నేను నీకొనంగిన గడువింకను రెండుమాసము లున్నది అంతవరకును వేచియుండెదను ఆ రెండువూాసముల యనంతరము నీవు నాపర్యంకమునైైన నలంకరించనలెను లేదా నాపొకళాలనై. నేను మానబాంగనను మనుష్యాం గనకు భర్తయే దైవము ఆమె ఎన్నటికిని రాక్షసునకు భార్యగా జాలదు రాముడే నాకు పతి ఆతడు సామాన్యుడుకాదు- రావణు డెత్తజాలని పరమశివుని కార్మ్శుకము నవలీలగా విరిచిన పర్మాకమ శాలి ఎతృవాక్య పరిపాలనక్రై అయోధ్యా సా_మాజ్యమును తృఖ (పాయముగా విడనాడి వాన్మపస్థ మి నవలంవించి దండకలతో తవ మాచరింప వచ్చిన విష్టాగరిష్టుడు ఖరదూషటొది దుష్టరాక్షనులను పదునాలుగు వేవురను ఒక్క-డై హతమార్చిన వీరాధీపేరుడు శరణా గతవత్సలుడు మీరాజు మాయాపాయమున నాపతి అసన్నిధిని నన్నపహరించి తెచ్చిన ఖీరుడు ఆ మహాసత్వు నెదుట నీశడొక నిముసమైనను నిలువనళక్తుడు పుడమినిగల సకలైశ్వర్యమును నాపతి కాలికొనగోటికై ననుసాటిరాదు ఎన్నిజన్మల[క్రైనను రాముడే నాకుసతి సువర్చల సూర్యునకెల్లో శచీదేవి ఇ (దునికే విధము ననో రోవాణి చర్మదునకేరీతియో అరుంధతి నంష్పనకేభ గినో లోపాము[(ద్ర అగస్తునకే (పకారమో సుకన్యచ్యవనునకే న్యాయ మునో సావ్వితి సత్యవంతునకేధర్మముననో స్వాహాదేవి అగ్ని 'కెటులనో దమయంతి నలునకేరేవననో అశన్లే నేను రాముని (తికరణముల ననుసరించి యుందును మీరందరిటు లేటికి వెడగు మాటలను పలికి నృధ్శ కంరములను ళోషింస జేఎకొందురు
Chunk 7 — Srimadramayana-Sundarakandam_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10350
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నామె
- తనకు
- రాముడు
- యామె
- ఆమెకు
- తాను
- సర్గము
- అయినను
- లేనిదే
- మరణము
- రాముని
- తప్పదని
- అంతయును
- లంకలో
- రామలక్ష్మణులను
- ఆతని
- రామాయణ
- అటులనే
- రాక్షస
- అంతలోననే
- వకమును
- దడుపుచుండెను
- పతితమైన
- కదళీతరువు
- పడిపోయెను
- రామధ్యానము
- విడువ
- కుండెను
- కంతమెపుడో
- ఎటులనో
Extractive Summary:
నుందరకా౦ండ 49 వకమును దడుపుచుండెను 'పెినుగాలికి పతితమైన కదళీతరువు వలె నామె పడిపోయెను అయినను రామధ్యానము నామె విడువ కుండెను ఆఅమెదు ఖమున కంతమెపుడో ఎటులనో దు థావేళ మున ఆమె మాటిమాటికిని రామలక్ష్మణులను అ _త్తలను భరత శళుఘ్నులను శఅంచుకొనుచు వారినావమముల న్మ్యపయత్నముగ స్మరించుకొనుచు నుండెను తనకు (వొప్తించిన మహాపదను వారికి దెలుపుకొనుచుండెను బాధకోర్వలేక యామె మరణమును వాంఛించుచుండెను ఈశ్వకేచ్చ లేనిదే మరణము (పా_ప్తించునది గాదని ఆమె సమాధానపడుచుండెను తాను పాపిష్టురాలనని ఆత్మ నిందఠరు బొాల్బడుచుండెను కష్టముల ననుభవింపక తీరదని మనసును దిట్టపరచు కొనుచుండెను ఈ జన్మమున శ్రీరామ దర్శన (ప్రాప్తి తనకు గలదాయని సంళయే[(గస్త యగుచుండెకు మరణించుటకు పూర్వము రాముని దర్శించి ఆతని పాదకవమల ములచెంత తన శిరమునుంచి నమస్కరించుట యొక్కసే ఆమెకు గల ఐపికవాంఛ ఆఅభాగ్య మెన్నడు కలుగునాయని ఆమె విరీ కించుచుండెను ఇంతలోననే (కూరాత్మలగు రాక్షసాంగనల చేతిలో తనకు మరణము తప్పదని ఖీతిల్లుచుండెను పరతత్త్వ వేత్తయగు రామునిధ్యానమే ఆమెకు చి తృ్తశాంతి నొనంగుచుండెను ఆశడులేవిదే తనకు (బతుకులేదని ఆమెఎలుంగును తనకు న్వేచ్చా మరణ-యోగమున్న బాగుగానుందెడిదని దానినే ఆమెవాంఛించెను నుందరకాండ గ్ సర్గము [08 (తిజట చెప్పిన న్వప్న వృత్తాంతముచేత సీత మనస్సునకు న్యస్థతలభింపలేదు మృత్యువు గూడ నాకలభ్యముగా నున్నది నాకిక రావణుని చేతులలోనే మృత్యువు చేకూరవలెన్లు నాహృద యము న(జనిర్మితమేమో అది పగులకున్నది అసవితునకు వేదమంగమీయణాలని యట్లు నామనస్ఫును రావణున 'కెన్నటికి నీయజొలను ఈరెండు నూసములగడువును శీఘముగా ముగి సినచో నాజీవితనాటకము ముగిపినశ్లే బంగరు లేడివలె పొడ సూపిన ఆదుష్ట రాక్షసుడు రామలక్ష్మణులను కడతేర్చినాడేమో లేకున్న వారింతదనుకనిటకేల రాకున్నారు నావలననే వారికట్టి కష్టముకలిగినది కావున నేను (ప్రాణములను త్యజించుటమే యుృుత్తవామని వాపోవచు నామె తనచీరచెరగుతో నురిపొోసి కొననెంచి హనుమంతుడున్న శింశుపావృతము దరికిచేరెను ఆ వృతముదరికామె రాగానే ఎన్నియో శభనిమిత్తములామెకు దోచెను సర్గములు 0 80 సన్నుతొంగి యగుసీత ఎడమకన్నదరెను వామ భుజము స్పందించెను వదనము నూక్నమగు కాంతివికానములతో శోభి న్లెను మనస్సుక్పాహముతో సందడించెను అంతయును వినుచు చూచుచున్న హనుమంతు డిట్లుతలపో నెను ఏతల్లిని వెద కుటక్తై వానరసార్వభౌముడగు న్నుగివునిచే వానర ఫీరులు నేల సకలకుభలక్షణ లక్షితాంగియగు జొనకిదేవి ధైర్యము వహించి కానురావణునెన్నటికిని పొందజాలననియు ఆతవివి తనే కాలిగోటనై న స్పృళింజాలననియు తన్నుజంపి ఆరాక్షసాంగనలు యధేచ్భగా భుజింం నచ్చుననియు వారికనెంతగా జెస్పినను అది నిరపయుక్రమనియు తననిశ్చయమును వారికెటింగించెను ఈ (తువు లనుగూడ కనికరించెడు స్వభావముగల రాముడు తనపట్ల నెందుల కిట్లు పేకెభావమును పహించియున్నాడని యామె వ్యధథనొందెను (శ్రీరాముని _కారుణ్యశీలము.
Chunk 8 — Srimadramayana-Sundarakandam_pages0071-0080.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10484
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- రాముని
- గాంచితిని
- రావణుడు
- రాముడు
- గాంచి
- సర్గము
- ములు
- రావణుని
- ఆతని
- కావున
- నామె
- చెప్పిన
- హనుమంతుడు
- జానకి
- హనుమంతుని
- శ్రీరాముని
- నీవు
- నాలుగు
- వారు
- అరదమునెక్కి
- నటుల
- జూచితిని
- నెక్కి
- అనంతరము
- అంతయును
- తాను
- నాకిక
- లేకున్న
- ఎన్నియో
Extractive Summary:
అరిగినట్టుగంటిని గాడిదనెక్కి= సయశించునాతడు తల్మకిందుగా నేలపైబడినట్టు చూచితిని మతి(భష్టుడై మలపంకమునందు మున్సిగిపోయినటుల గాంచితిని ఒక కృష్ణవర్థాంగి రావణుని కంరమునకు ాటినిగట్టి దషిణదిశగా ర్థీ రామాయణి సీడ్చుకొని ఏగినటులీ పరికించితిని కుంభకర్ణుడు ఇం్యదజీత్తు ఆతని సహోదరుల రావణుడును వేర్వేరు మృగవాహనముల నెక్కి సకల రాక్షసగణముతోగంసి యామ్యదిశ్కు-నకరుగుటనుజూచితిని విఖీషణుడును ఆతన్ని సచివలును ధనళాంబరధార్తులై గజేం్యదము నెక్కి. ఆవివేకముగా (సన్నర్తించిన _పమాదము సంభవించును అని నిశ్చ యించుకొని హనుమంతుడు మృదుమధుర స్వరముతో (శావ్య ముగ నాలపించుచు శుభవచనములతో నిట్లు పలుకసాగెను సర్గము 1 సత్యభాషణుడును ఎన్నియో రధాశ్యగజముల కధిఫతి యున్వై కోసలమును పరిపాలించెడు దళరధమహారాజు పుణ్య శీలుడు నత్యభాషి యళోవిభాఎతుడు దానళూరుడు మహా సర్యాకమవంతుకు పురందర సమానతేజుడు ఇవ్వొకువంళ తిలకుడు ఆతని జ్యేస్ట్ర ప్యుళుడగు రాముడు తారాధిప సమానుడ్రై అందరికి నాహ్లాదమును గూర్చువాడు ధసుర్విద్యా పారంగతుడు సత్య పరాాకముడు సకలాస్త వేది సుగుణసాంగదుడు ధర్మ రతణ పరతం్యతుడు అరివీర భయంకరుడు తండ్రి యానతి నాతడు (భాతయును భార్యయును తోడురాగా అడవులను సంచ రింప దీక్షగ్రైగొని తరలెను దండకలో విరాధ కబంధాది ఘోర నస్వరూపులనేగాక ఇరదూషణాది పదునాలుగు వేవురు రాక్షసులను హత మొనరించెను దానికిన్నై కోఎంచి దుమ్లుడగు రావణుడు రాముని మోసగించి.
Chunk 9 — Srimadramayana-Sundarakandam_pages0081-0090.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10343
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- నామె
- రాముడు
- ఆతని
- హనుమంతుడు
- నీవు
- రాముని
- రావణుడు
- పలికెను
- సంపన్నుడు
- తనకు
- మహారాజు
- మాయెను
- నొకడను
- తరించి
- రావణుని
- రామాయణ
- వానరవీరులు
- లంకను
- వానిని
- యామె
- శ్రీరాముని
- ధర్మ
- శ్రీరాముడు
- సత్య
- సర్గము
- రామలత్మణుల
- భావించెను
- దానిని
- నొడగూర్చితివి
Extractive Summary:
సరము 88 ల సకల శుభలక్షణ లక్షిత్నవెన నీవొక రాజకన్యక వని విశ్వసించుచున్నాను. హనుమంతునినోట అమృతోపమానవమగు రామ శామమును వివిన జానకి హర్షపులక్రితగ్యాతయై యిట్లా నుడివెను నేను రాజన్యమాన్యుడగు దళరధేశ్వరుని కోడలను కర్ముయోగియగు జనకునితనయను ధీమతశేస్టుడును ధర్మ మూ_ర్తియ సత్యవర్యాకముడును అగు (శ్రీరాముని ధర్మపళ్నివి ఎతను (శ్రీరాముడు శివధనుస్సును విజి ధర్యవిధిని నన్నుద్వాహ మోడినయనంతరము అయోధ్యలో - పది రెండేళ్ళు గార్హస్థ్యవిధిని నిర్వబాంచి సకలేష్టభోగములదనినతిమి పదుమూడవ వత్సరమున మహారాజు నాపతిని వఎస్టముని నిర్ణయించిన ముహూర్తమున రాజ్యాభిఎక్తుని జేయదల'షెక్టైను రామాభిషేకమునకంతయాను సమకూర్చభడెను కొని మహారాజు కనిష్టభార్యయగు కేకయరాణ పరి అ ఘముహ్డూర్తముననే రాముని పదునాలుగేండ్తడవృల వఎంచు టకును తన ప్యుతుడగు భరళునిరాజ్యాఖిషక్షుని జేయుట్టషను
Chunk 10 — Srimadramayana-Sundarakandam_pages0091-0100.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10752
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నన్ను
- నేను
- నాకు
- నీవు
- నాపతి
- రాముని
- నిన్ను
- ఆతని
- రావణుడు
- యిట్లనెను
- సాగరము
- విజృంభించి
- రావణాది
- రాముడు
- కార్యము
- రాక్షసుల
- నచిరకాలముననే
- రావణుని
- పలికెను
- రాక్షసులను
- వానిని
- సర్గము
- దానిని
- అగ్ని
- అతడు
- సాగరమున
- అప్పుడు
- చున్నాను
- కౌవి
- రామలక్ష్మణుల
Extractive Summary:
నన్ను దలచికొవి రాముడు పరిశపించి కృషంచియున్నాడా ఆ పరమార్థ త త్వవేత్త ఇట్లరీరుడై నచో కార్యము. నుందరకోండ | మేరుపర్వుళము నధిగమించెను వ్యదంష్రలనుగలిగి భయమును బుట్టించచుండెను ఆతని వాలము అదిశేషనివలెయాడెక ఎత కపుడాకవిళక్తిపై నమ్మకముగుదిరెను “నీవు నన్నుగొనిపోవ 'సమథ్ధుడవే కొని నేను భీతిచే సము.దమున జేడిపోవచ్చును సీవృ నన్ను గొనిపోపుటనెంజిగి రాక్షసులు సితోపోరాడునపుడు నీవు వారితో యుద్ధమొనర్చుచు నన్ను రక్షించుకోనుట కష్టయు క్రమగు కార్యము నేను సాగరమున బడిపోయినచో అందలిజలచరములు నన్ను[గఎంపకమానవు అప్పుడు సీశమ వ్యర్థమైపోవును అది యునుగాక నీవే రాక్షసులను నిర్మూంచి నన్ను రామువికడకు గొప్ పోవుట రాముని యళస్నునకు కళంకము నాపాదించున హిపతియే యిటకువచ్చి నన్ను గొనవిపోవలయునని నేను వాంఛించు చున్నాను అది ఆతనికి క్రీ 'రిదము ఆదియునుగాక అన్యపురుముని 'డేహమును నేనంటరాదు ఆదిధర్ముముకాదు నన్న పహరించున ప్పుడు రావణుడు నన్నంటుట వాస్తవమే కౌవి అప్పుడు నే నళక్తురాలనై ఆ యకార్యమును నిరోధింపలేన్ని బితిలోనుంటిని 'కొవున నీవు సత్వరమేగి రామలక్ష్మణుల నిటకుగొనిరమ్ము నాపతియేశ్యత్రువుని జంపి నాకు విముక్తిని (పసాదింపవలెనవి నాకోరిక కర్తవ్య నిర్ణయమును రోముడే యొనరించునుగాక అని పలిశేను సర్గము శకి 89 40 తత్త వ్రిళోభితములు ధర్మయుక్రములు నగు ఎతమాటల కొంజ నేయు డెంతయును హక్షించెను తనయా మోదమును దెలుపుచు ఆ కొకమింటదుని కుమారుడని 'దెలియజేస ఒక ఇచకమున (బహ్మాస్త్ర మంతము నారోపించి అకాకమువై (బయోగించెను భగ్గునమండుచు.
Chunk 11 — Srimadramayana-Sundarakandam_pages0101-0110.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 10244
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సర్గము
- జంబుమాలి
- వారి
- పెను
- ధరించి
- దిప్పుచు
- దానిని
- ఆతని
- రాక్షన
- కొందరు
- తోరణ_స్తంభమున
- వీరులను
- హనుమంతుని
- పైకి
- తోరణ
- చెను
- తుని
- గిరగిర
- రావణుని
- బయోగించి
- ములను
- మంగతినందనుల
- ఆంజనేయుడు
- కెగిరెను
- నాతడు
- కందక
- సుందడరోహేర్రడ్ల
- న్వరూపమున్నుగాంచి
- మిగుల
- ఛీతిల్లితిని
Extractive Summary:
భాసించి దాని నేల దెచ్చి అమితోత్సాప్లొ ముతో భుజముల నాస్ఫాలించెన్టు ఆ శబ్ద మ “కు అంకొపుర మంతయ్యు. (ఆవి చి ఆతనిముఖము శరదృతువు నందల్ని ఎజ్జకలుననలె నగుసించెను సమీరసుతుడట వడియున్న "పెద్దలను _గెకొనీ దానిని జంబుమాల్నిపె (పయోగించెను దళ విశిఇములను ప్రయోగించి, జంబుమాలి ఆ శిలను చూర్లమొన రించెను నురుళ్ష౦దనుదొక సాలవృతమును నై కొని తనమిదకు రాగా, జంబుమాలి శన కళర్గసయోగ కాళలమన దానిని ఖండము లగా సలిపి యార్చి, ఆ కపికంజరుని వక్షమునను, భుజమునను నవనారసకులను జొన్సిపెను అంజనాసుతు డార్చుచు, న్యాగహా వేన్యడై పరిశుమును గిరగిర (దిప్పుచు "జంబుమాలి యరముపై బైచెను,. ఆ పీరులు తన మైన [బయోగించు శరములను తస్పించుకొనుటకున్నై వాయున ం౦దనుడు వినకానుతునివలె నాకసవీధి 'కెగిరెను, దుర్భరుడును అంజనానుతు ననుసరించి అంబర వీధికెగిరెను.
Chunk 12 — Srimadramayana-Sundarakandam_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10634
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నీకు
- నిన్ను
- రాక్షస
- నాతని
- సర్గము
- నేను
- సీవు
- సుందరకాండ
- నెటింగిన
- నీవంటి
- నందనుడు
- బయోగించెను
- హనుమంతుడు
- కడకు
- అతడు
- రాక్షసరాజు
- రామాయణ
- రావణు
- రావణుడు
- ఆతడు
- దూతను
- వాలి
- రాముడు
- సీతాదేవి
- గావున
- ధర్మము
- యున్నారు
- వాడవు
- ఆ్యగహా
- విడనాడి
Extractive Summary:
సమర యజ్ఞమున నీకు తెలియని మంతములేదు. ఈ తుద వానరమును బంధించనిచ్లో మనమవనత శిరస్కులమై యుండవలయును, నీవేగి, నీశక్తి యుక్తులను (పయోగించి అప -మత్తతతో మెలగి యీకోతిని ఐంధితునిగావించి విజయివెైవచ్చి, నాకౌలింగనమిమ్ముు. తన సేమమును నీకు దెలియదేయుచున్నాడు, రాముని కార్యము నొనర్చుటకు సుుగివుడు (ప్రతిజ్ఞాధర్ముబద్దుడు ఆతవికడ గగన చరులగు వానరవీరులెందరో యున్నారు వారు ఖగవతి యంతటి ఐలవంతులు, వేగవంతులు, నేను వాయునందనుడను, న్నుగీపుని సచివుడను
Chunk 13 — Srimadramayana-Sundarakandam_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10480
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఆతని
- సర్గము
- హనుమంతుని
- నీవు
- దండనను
- రాక్షస
- కావున
- రామాయణ
- ఆంజనేయుని
- ఆతడు
- అళోకవన
- జంపుట
- అందువలన
- ఎందరో
- చూడగలిగెను
- సీతను
- వహ్ని
- నుండెను
- అగ్ని
- అయినను
- నాతడు
- తేజరిల్లైను
- గృహమును
- అగ్నిని
- రావణుని
- గావించెను
- అనంతర
- తదుపరి
- అన్నియును
- వాహనములు
Extractive Summary:
నుందరకా౦డ ర్ధ రాజనీకిజ్ఞునకది మిక్కిలి అనుచిఈము నీవు నకల ధర్మవేత్తవు సీవే యిట్టి అకొర్య మొనరించిన నికధర్మమును రక్షించువారెవరు. ఈదూత అళోకవన భంగ 'మొనర్భ్బుటనలనను, అక్షకుమారోది రాక్షస వీరులను జంపుట వలనను తశ విధిల నతి(కమించినాడు కావున దండన కర్ణుడు దూతకు విధింపటడిన దండనలు వై రూపస్య మళ్డేషు కళాధిఘాతో మౌజ్జ్యం” యిత్యాదులు, కావున ఆ్య(గహమును వీడి యీతనికి తగిన దండనను విధింపుము, దూతను జంపుటకన్న నీఠవి విటకు బంపిన వారిని జంపుట యుచితము దూత వరాధీనుడు ఇతరులు చెప్పమని చెప్పినదానిని జెస్పినోడు ఈళడిక్కడ పట్టుబడినచో సీతవార్ప రామునకు తెలియదు. సర్గము రల సమధికోళ్సాహమున రానణుడదివిని తన అృాగహమును న్మిగహించుకొని యిటులజెప్పెను ధూతఅవధ్యుడని నేనెటుంగు దును.
Chunk 14 — Srimadramayana-Sundarakandam_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10443
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేను
- నన్ను
- నామె
- రావణుడు
- రాముని
- హనుమంతుడు
- రామాయణ
- మొనర్చి
- లేదు
- రావణుని
- భగ్న
- జంపితిని
- వారందరును
- అంగదుని
- తనకు
- జెప్పెను
- లంఘించి
- వచ్చి
- మును
- నుండి
- నిరోధించి
- లంకను
- నామెను
- రాక్షసుల
- పుష్పక
- తప్ప
- వెడలిపోయిన
- పిదప
- సీతకు
- హతమార్చి
Extractive Summary:
ఆట నుండి నేను వేగముగా పయనించుచుండగా, మన (వభువు న్నుగీ వుడు చెప్పిన సింహికయను ఛాయా(్రాహిణి నన్ను నిరోధించి (గసింప నుద్యుక్షురాలయ్యెను ఆమె తన నోటిని శతయోజన పర్యంతముగ తెటచెను వెంటనే నేవంగుషస్టమ్మాత చేహిన్లై ఆమె నోటజొచ్చి, హృవయకుహరమును జీల్చివై చితిని. ఆతవ్సీ వై న్యములగణితములు, యుద్ధసన్నద్ధములు, రాక్షసులు నకలాస్త్ర వేదులు, నేనొక్కడనే లంకనుకాల్చి, ఎందరో రాకసపీరులను జంపితిని, రావణునిగూడ బంధింపగలను, మనమందరము గలసి అంకై దాడివెడలి రానణాది రాక్షసులను హతమార్చి సీకాదేవివ్ కిష్కింధకు దీసికొవిపోగలము కాని అమె యాకార్యమును తన పళియే యొనరింపవలెనని వాంఛించుచున్నది ' అవి జెప్పెనుం అంగదుడందుల కిట్లనెను “జాంబనంతుదు, హనుషంకుడు? మీరాకను.. నిరీకించుచున్నదిం తనవతి ల౦కకేతెంచి రానణుని (ద్రుంచి తనకెపుడు విముక్తిని (బసాదించునా యని ఆమె తన (ప్రాణములనజచేత బట్టుకొని నిరీ కీంచుచున్నది మేమందరము దడీణముగా సము(దమును జేరి సంపాతి వాక్యములచే సీత లంకలోనున్నదని ఎజింగితిమి శతయో జన పర్యంతమగు పారావారమును నేను లంఘించి అంకను జేర గలిగితిని లంకమ పరిరకీంచుచున్న లఅంకిణియను అంకొరిష్టాన దేవతను నామష్టిఘాతమున జయించి, అంకొప్పరిలోని కరిగిలిని చర్మాదకిరణ కాంతిలో సీశ్రాదేవికై అంకలోని రాక్షసుల గృహముల నన్నిటిని ళోధించికవి, రావణ (పాసాదమును, అతని పుష్పక విమాసమును గూడ 'వెదకితిని కడకామెను ఆళోక ననమున గాంచగల్లితిని.
Chunk 15 — Srimadramayana-Sundarakandam_pages0141-0149.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 7599
OCR Issues:
- ASCII junk on lines: [157, 192, 196, 200, 221]
Key Terms:
- మును
- రామాయణ
- దేవత
- రావణుడు
- కాంచన
- లేకుండెను
- సుందరకాండ
- వానర
- సాగరమును
- రావణాది
- మాయమ్మ
- రావణుని
- రాక్షస
- వారు
- నన్ను
- నాతని
- మైందద్వివిదాది
- రామునకు
- రాముని
- శ్రీ
- షేకించిరి
- అనంతరము
- రాముడు
- మొనరించెను
- ప్రజలు
- మంగళం
- శుభం
- ర్తి
- నెట్టికష్టములనైైన
- నదధిగిమించగలదు
Extractive Summary:
ఇంతలో రావణుని వలన నామెకే విధమైన అపకారమును కలుగనేరదు తననిమి_త్తమై త్యదమగుకాకముపై (విహ్యాస్త మును (వయోగించిన తనపతి శననెందుల కిట్లు పేకించుచున్నాడని అమె కంతజిందుచున్నది ఆమె అనుమతి నొంది నేను వెడలి శ(తువుల బలాబలములను వ్యూహరచనా విధానమును పరికింప నంచియు రావణునితో భొషింస గోరియు పథకమునూవాంచి అళోకవనమును అందలి చ్వైత (పాసాదమును ధ్వంసమొనర్న్చితిని రొవణుడు న్నాపైకి బంఎన సీంా నాయకులను మర్మితి సుళులను జంబుమాలిని అక్షకుమారుని అనిలోనంత మొందించితిని వేలాది రాక్షస చమూవాపానులను రధగజాళ్వాదులను చూర్ణ మొనరించి తిని కడకు ఇం్యదజిత్తునన్నె దుర్కొని నాపై (ద్రిహ్మాస్త్రమును ఆఅయమోగించి ఐంధితుని గావి చి రావణునికడకు గొసిపోయెను రావణుడు మహాతేజకా లి బలపర్యాకమ సంపన్నుడు వేద వేదాంగ నిష్ణాతుడు తపన్వ షడంగ వేదవిదుడు కర్మ నుచాాగ అచట కోట్లాది రాక్షస ఐల ములు నిత్య సన్నద్ధములై, సకలాయుధహన్తులై. దౌహి్రి ఆస స విజయలక్ష్మి గ.