Telugu Sri Siddharuda Swami Charitra noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Sri-Siddharuda-Swami-Charitra
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saraii-saidadhaaaraudha-savaaamai-caraitara
Date: 2026-08-05 08:33
Chunks: 13
Book Overview
Book: Sri-Siddharuda-Swami-Charitra
Source: https://sundarayya.org/saraii-saidadhaaaraudha-savaaamai-caraitara
Total OCR chunks analysed: 13
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 98%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- బాబా
- మాస్టర్‌గారు
- నాకు
- వారి
- ఎక్కిరాల
- నేను
- చరిత్రను
- భరద్వాజ
- మాస్టర్‌గారి
- సాయిని
- ఆచార్య
- మాత్రం
- మాస్టర్
- చివరకు
- వెళ్ళి
- గురువు
- వారు
- ఇంగ్లీషు
- పుస్తక
- సాయి
- సాయిబాబా
- శ్రీగురుపాదుకా
- పబ్లికేషన్స్
- శ్రీమతి
- యమ్
- మహాత్ములు
- అటువంటి
- చరిత్ర
- అక్టోబరు
Per-Chunk Details
Chunk 1 — Sri-Siddharuda-Swami-Charitra_pages0001-0010.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7598
OCR Issues:
- ASCII junk on lines: [37, 38, 73, 80, 105]...
Key Terms:
- శ్రీ
- బాబా
- మాస్టర్‌గారు
- నాకు
- వారి
- ఎక్కిరాల
- నేను
- చరిత్రను
- భరద్వాజ
- మాస్టర్‌గారి
- సాయిని
- ఆచార్య
- మాత్రం
- మాస్టర్
- చివరకు
- వెళ్ళి
- గురువు
- వారు
- ఇంగ్లీషు
- పుస్తక
- సాయి
- సాయిబాబా
- శ్రీగురుపాదుకా
- పబ్లికేషన్స్
- శ్రీమతి
- యమ్
- మహాత్ములు
- అటువంటి
- చరిత్ర
- అక్టోబరు
Extractive Summary:
న “తో ( యర ఆ శి * ( స క స ర య సట్ సం జై “తై | "క క్యు స్మ ్య జ్. గ వెల:రూ, 30/- ట్ర్ ంో ౧కి రు చంచాలత్యు శ్ అంగ్ వం ఖ్ [6 సం క || త్త న లో షు పాద రడీ త్రతులకు త్రాయండి శ్రీగురుపాదుకా పబ్లికేషన్స్ యమ్ యమ్ డొంక-జంగోలు - 523 002 (ర 08592 - ౩3271 వనజ గ్రాఫిక్స్ విజయవాడ ఫోన్ 430059 నంందునూట మహాత్ములు కారణజన్ములు - అటువంటి వారి చరిత్రను పదిమందికీ ందించగలగడంలో నేనొక ఉపకరణాన్ని కావడం నిజంగా ఒక మహద్భాగ్యం ఆఅ కాగ్యం నాకు దక్కినందుకు నేనెంతగా అనందిన్తున్నాంటే కేవలం ఈ చరిత్ర ఫచనవల్లనే నేను చదువుకున్న చదువు సార్థకమైంది అని భావిస్తున్నాను నేను దైవభక్తిగల కుటుంబంలోనే జన్మించినా నాకు మాత్రం ఎ దేవుని మిదగానీ మహాత్ముల మీదగానీ భక్తి నమ్మకం వుండేవికాదు పైగా మూఢ్రాచారాలను హృదయంలేని పూజలనూ తీవ్రంగా విమర్శిస్తూ వుండేదాన్ని అటువంటి నన్ను బాబా తన చెంతకు లాక్కొని అక్కున చేర్చుకున్నారంటే బాబా ఎంతట్ యటేమమూర్తి.
Chunk 2 — Sri-Siddharuda-Swami-Charitra_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 16278
OCR Issues:
- ASCII junk on lines: [12, 83, 85, 86, 91]...
Key Terms:
- శ్రీ
- వారి
- సాయి
- తర్వాత
- వారు
- గురించి
- స్వామి
- చెప్పారు
- అన్నారు
- మాస్టర్‌గారు
- చరిత్ర
- గురు
- నేను
- మాస్టర్‌గారి
- పారాయణ
- సిద్ధుడు
- సాయిబాబా
- క్రింద
- వేరు
- మీకు
- మీరు
- మహాత్ముల
- గురువుల
- గజానన్
- బాబా
- వీరి
- నీవు
- వారికి
- నుండి
- మహరాజ్
Extractive Summary:
సూ క 3 విడాహాః జబ చు గ్ల వెళ్ళవద్దన్నానో అన్నార్లు అది వినగానే నాకు ఎంతో ఆశ్చర్యము సంతోషము కల్గాయి నిజంగా మాస్టర్‌గారు నాకు పితృబుణం తీర్చారు దీనికి ఎ విధంగా కృతజ్ఞత తెల్పుకోవాలో అర్ధంకాలేదు నాకు మాస్టరుగార్ని దగ్గరకు మనం ఎమైనా ప్రశ్చలతో వెళ్తే అందరిలో కూర్చున్న మనం అడగకుండానే మన వైపు చూస్తూ ప్రసంగవశాత్తూ మన ప్రశ్నలకి సమాధానాలు చెప్పేసేవారు ఇది చాలామంది అనుభవం ॥ ఎప్రిల్ 12న స్టమాధి చెందిన తర్వాత కూడ ఆయన _ఎందరికో స్వవ్న దర్శనమిచ్చి సర్రైన మార్గంలో నడిపిస్తున్నారు అంతేగాక భౌతిక శరీరంతో కూడ కనిపించిన సంఘటనలు వున్నాయి మాస్టరుగారు మనమధ్య లేకుండా పోయారే అని దిగులుపడుతున్న ఒంగోలు నివాస్తి శ్రీ బోస్టుగారికి మాస్టరుగారు కలలో కనిపించి 'నేనప్పుడు సమాధిలో వున్నాను నీవ్లువచ్చి నా సమాధి దర్శనం చేసుకొమ్మని చేయిపట్సకొని వచ్చి చూపారట ది 13-4-89 రాత్రి మాస్టర్‌గారు తమ 11సం వుత్రిక చి వేదవతికి కనిపించి మీకు దారిచూపి నడిపించేవారు ఇకలేంని ఎడుస్తున్నారు అలా బాధపడవద్దు నేనెప్పుడూ వున్నాను మీరు భక్తితో పిలిస్తే పలుకుతాను నా సమాధి దగ్గరకొచ్చి చెప్పుకుంటే నేను మీకు సమాధానం చెబుతాను ఒక్కసారి మీరు నన్ను పిలిచినా నేను మీకు పలుకుతాను కాని ఎక్కువసార్లు నన్ను తలచుకుంటేగానీ బాబానన్ను మీకు కనపడనివ్వరు అని చెప్పారు ఈ పాపకే తర్వాత భౌతికశరీరంతో కూడా కన్చించగా కొంతదూరం వెనక నడిచి వెళ్ళిందట వీధి మలుపులో చేయివూపుతూ టాటా చెప్పి అదృశ్యమైపోయారని ఆ పాపే నాతో చెప్పింది ఆంధ్ర(వ్రదేశ్లో శ్రీ శిరిడి సాయిబాబా గురించి ఇంతమందిమి తెలుసుకోగలిగామంటే ఇన్ని సాయిమందిరాలు వెలిశాయంటే దానికి కారకులు శ్రీ భరద్వాజ మాస్టర్గారే వారు సాయిబాబా జీవిత చరిత్ర యేకాక సాయి ప్రబోధామృతము సాయిసన్నిధి సాయినాధ పూజా విధానము న్రాసి సాయితత్వాన్ని తెలియజెప్పారు శ్రీ సాయి దత్తాత్రేయుల వారి పరిపూర్ణమైన అవతారమనీ ఈ కలియుగ యుగపురుషులు వారేననీ మాస్టర్‌గారు చెప్పారు దీనికి నిదర్శనం ఒక్కటే- ఊరూరా రామాలయాలూ కృష్ణమందిరాలూ వెలసినటే సాయిమందిరాలు కూడా వెలుస్తుండటం మనం చూస్తూనే వున్నాము కొన్నివేల సం గడిచాక వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు అర్థమౌతుంది సాయి ఎంతటివారో వారి గురించి తెల్పిన మాస్టర్‌గా స డబ *ఆ్ % మరణించనున్న పర్క్తిత్తుకు అందుకే శుకయోగి వేరొక సాధన చెప్పక భాగవత శ్రవణం మాత్రమే చేయించారు విజయానందుడనే సన్యాసి మరణించనున్న రోజులలో శిరిడి సాయిబాబా కూడా తరింపుకు భాగవత పారాయణ చేయించారు ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించకుంటే శుకుడు సాయిబాబాలకంటే మనకే ఎక్కువ తెలుసని భ్రమించి అనేక మంది మహాత్ముల చరిత్ర పారాయణమనే సాటిలేని సాధనమును మనం అలక్ష్యం చేస్తున్నాము మహాత్ముల చరిత్రలు మరియు బోధలు శ్రద్ధతో పారాయణ చేయడం వారి ప్రత్యక్ష సాన్నిధ్యంతో సమానమని శ్రీ రమణ మహర్షి గూడ చెప్పారు రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి తమ గురించి శ్రీ గురుచరిత్ర గ్రంధం రూపంలో తామే వుంటామని అది పారాయణ చేసిన వారికి ఇహపరశ్రేయన్సు తమ అనుగ్రహము తప్పక కల్గుతాయని ప్రమాణం చేస్ చెప్పారు ఇతర మతాలలో గూడ ఈ సంప్రదాయమే ఉన్నది బైబిల్ మరియు ఖురాన్లలో ఎక్కువ -భాగం ఆయా జాతులలో వెలసిన ప్రవక్తలు అనబడు మహనీయుల చరిత్రలుంటాయి అందుకే ఆయా మతస్థులు వాటిని శద్గగా చదవాలని విధించారు కన్నడదేశంలోని ప్రఖ్యాత మహాత్ములైన శ్రీ గురు సిద్ధారూఢస్వామి ఆధ్యాత్మిక చక్రవర్తియైన సాయిబాబాకు సమకాలీనులు ఒకసారి సాయి సన్నిధికి ఒక వ్యక్తి రాగానే బాబా వీరు ఒక పెద్ద మహాత్ముని కొలువుకు చెందిన వారు అన్నారు అతను గురుసిద్ధారూఢ స్వామి శిష్యుడవడమే విశేషం మరొక ప్రస్తావన ఎమిటంటే గడానన్ పట్టేకర్ అను యువకునికి 8వ ఎటనే ఉపనయనం చేశాక అతని తండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీస్సులు లభింపజేయాలనుకున్నాడు అతనిని తీసుకొని షహపూర్ సమీపంలోని నది ఒడ్డున వున్న ఉదుంబర వృక్షం క్రింద విడిది చేసిన ముగ్గురు సాధువుల వద్దకు తీసుకు వెళ్ళి వారికి నమస్కారం చేయించాడు గురుకృప పొంది పట్టేకర్ మహనీయుడు కాబోత్రాడని వారిలో ఒక సాధువు ఆశీర్వదించాడు తర్వాత అతని కుటుంబానికి సుప తుడైన నానా చాందోర్కర్ శిరిడీ దర్శించినపుడు బాబా నీమిత్రుని కొడుకు గజా నన్ను షహపూర్లో నది ఒడ్డున ఉదుంబర వృక్షం క్రింద దర్శించుకున్నాడు నేనపుషతనిని ఆశీర్వదించాను అపుడు నాతో కూడా హుబ్లీ నివాసియైన గురు సిద్ధారూఢులు' కళ్యాణ్ నివాసియైన అనే ఆలోచనా స్రవంతి ఆమెలో రోజు రోజుకీ బలవత్తరమైంది ఈ విధమైన సద్విచారంతో నవమాసాలు నిండాయి శక సం 1758 దుర్ముఖి నామ సంవత్సర శ్రీరామనవమి గోధూళి సమయాన కర్కాటక లగ్నంలో ఒక శుభ నక్షత్రాన మగ శిశువు జన్మించాడు పదమూడవ రోజున ఆ శిశువుకు సిద్ధుడని నామకరణం చేశారు శ్రీ వీర భద్రస్వామివారి వద్ద శివపురాణ శ్రవఖానికి తల్లిదండ్రులతో పాటు సిద్ధుడు కూడ వెళ్తుండేవాడు ఒకరోజు గురువుగారు శివజీవైక్యము గురించి చెప్తూువుంటే అది విన్నంత మాత్రానే సిద్ధుడు బ్రహ్మానందాన్ని పొంది నిశ్చేష్టుడై పోయాడట
Chunk 3 — Sri-Siddharuda-Swami-Charitra_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 16895
OCR Issues:
- ASCII junk on lines: [31, 184, 272]
Key Terms:
- సిద్ధుడు
- సిద్ధుని
- నేను
- అందరూ
- నీవు
- విని
- కొడుకు
- చెప్పాడు
- అన్నాడు
- తల్లిదండ్రులు
- మీరు
- నీకు
- వెంటనే
- అంటూ
- విడిచి
- ఇతడు
- వారి
- అంటుంది
- వారితో
- అనేది
- పిల్లవాని
- విధంగా
- చూసి
- లేచి
- జనమంతా
- దానికి
- వచ్చిన
- కలిసి
- అప్పుడు
- వినండి
Extractive Summary:
43 వద్తావారి వు చం 44.1 యాడ అకార ఉకార మకారాలనే మూడు అక్షరాలున్నాయి అ అక్షరం మీద రెండోదైన ఉ అక్షరం రావడంతో గుణసంధి జరిగి ఓంకారంగా మారింది ఆ ఓంకారం తర్వాత మ కారం చేరి ఓమ్ అయింది అది విన్న సిద్ధుడు నేను ఓంకారానికి అర్హం అడిగితే మీరు వ్యాకరణ నియమాలు చెస్తున్నారు అన్నాడు పిల్లవాని మాటలకు ఆశ్చర్యపడి గురువు అట్టెతే దాని అర్థం నీకు తెలిస్తే నీవేచెప్పు అన్నారు అప్పుడు సిద్ధుడు గురువర్యా వినండి ఓంకారము బ్రహ్మవాచక పదము ఆ ఓంకార రూవుడైన నగుణ బ్రహ్మకు -మాయయొక్క వంచగుణములు ఆవరించినందువల్ల అతడు పంచముఖ బ్రహ్మ అని పిలువబడుతున్నాడు సత్త్వ రాజస తామస శుద్ధ సత్త్వ విశుద్ధ సత్త్వ అనే ఐదు మాయయొక్క పంచగుణములు వీటినుంచి క్రమంగా వామదేవుడు సద్యోజాత అఘోర తత్పురుష ఈశాన్య అనే పంచముఖాలు వచ్చాయి ఈ ముజాలనుంచి క్రమంగా అ ఉఊ మ అర్ధమాత్ర బిందువు అనే పంచాక్షరాలు జన్మించాయి ఈ ప్రకారంగా బహ్మదేవుని పంచముఖాలనుండి పుట్టినటువంటి ఈ ఓం అనే ప్రణవాక్షరము అనంత తత్వజ్ఞాన గర్భితమై భ్రాంతి పరిహారానికి కారణభూతమైనది ఈ నమశ్శివాయ అనే పంచాక్షరికి తామస గుణ ప్రకృతిచేరి పంచభూతాలైనవి ఈ పంచతత్తాలతో అనంత జాతులతో విరాజిల్లే శరీరాలు వాటికి అవసరమైనటువంటి భోగభాగ్యాలు పుట్టాయి ఈ విధంగా జగత్తు ప్రకాశిస్తున్నది కన్పించేదంతా ఈ సంచభూతమయమే త్రిశక్తిమయము కన్ప్చించేదంతా ఓంకార ప్రణవమయము ఆకారణంగా సర్వ జగత్తు బ్రహ్మమయము అంటారు ఇవన్నీపోను మిగిలిన శేషమే ఓంకారానికి లక్ష్యార్థము ఈ అర్ధము. నీకు ఈ గేదెవల్ల అన్నీ కష్టాలే దీని మలమూత్రాలు ఎత్తివేసి శుభ్రంచెయ్యాలి గడ్డిమేపడం కుడితి పెట్టడం నీళ్ళు "పెట్టడం పాలు తీయడం ఇవన్నీ నీకు కష్టమనుకొని ఇలా చేశాను ఈ కష్టాలన్నీ కోరుకొంటే తీసుకో నీగేదెను అని పంచాక్షరీ మంత్రాన్ని ఉచ్చరించి ఆ గేదె మీద తన అమృత హస్తాన్నుంచినంతనే నిర్ణవంగా పడివున్న గేదె సజీవంగా లేచి నిల్చున్నది కొన్ని రోజులు గడిచిన తర్వాత సిద్గుడొకసారి తన స్పేహితులందర్నీ తీసుకొని స్నానానికని ఎటికి వెళ్ళాడు అందరూ ఈత కొడదామని దిగారు కానీ వాళ్ళలో దేవదత్త అనే అబ్బాయి. భయాన్ని పోగొట్టుకోండి అంటూ ఆ పామును పట్టుకొని వాళ్ళవద్దకు తెచ్చి నిలబడ్డాడు అది చూసిన జనమంతా అయ్యో ఇది సజీవ సర్పమని భావించి మేవముంతా పారిపోయాము ఇదేమి ఆశ్చర్యము ఈ చిన్న పిల్లవానికి ఎంత ధైర్యము అనసాగారు వారి మాటలకు సిద్ధుడు ఈ భూమికి సుఖాన్ని ప్రసాదించే శివపంచాక్షరీ మంత్రాన్ని లక్ష్యపూర్వకంగా ఉచ్చరించండి ఆ నందీశ్వరుని దయ వలన అదిశేషుడు బ్రతికి వస్తాడు అని చెప్పాడు అందరూ శివపంచాక్షరీ మంత్రాన్ని భజించి నమస్కరించారు వెంటనే పాము సజీవమై ('ప్రాకుతూ వెళ్ళిపోయింది వారందరూ ఈ మహిమను కళ్ళారా చూసి ఆశ్చర్యచకితులై సిద్ధుని పాదాలంటి నమస్కరించారు సిద్ధుని తల్లిదండ్రులు తమ కులగురువైన వీరభద్రస్వామి వారిని గంధ భస్మ అక్షత పత్రపుష్పాదులతో పూజించి అత్యంత భక్తితో సంగమేశ్వర వచనాలను సాంప్రదాయానుసారం నిత్యశ్రవణం చేస్తుండే వారు ఆ సమయంలో గురువుగారు భక్తులతో ఈ విధంగా చెప్పారు భక్తులారా వినండి మనకు గోచరించే ఈ ధన కనక-వస్తు వాహనాదులు స్రీ పుత్రులు సంపదలు ఈ భూమి జల అగ్ని వాయు నభ నాక రవి శశి మొదలైనవన్నీ మనస్సు యొక్క కల్పనలో పుట్టి గోచరిస్తున్నవి ఇవి అన్నీ కలలోని వస్తువులవలె చివరకు నాశనమైపోవునవి గావున మిధ్య అని తెలుసుకొనండి అని బోధించారు తల్లిప్రక్కన కూర్చుని ఇదంతా వింటున్న సిద్ధుడు వెంటనే లేచి గురువుపాదాల వద్ద చేరి గురుదేవా ఆకాశము వ్యాపించివున్నది అది మనస్సులో ఎట్లా ఇమిడి లయించింది?
Chunk 4 — Sri-Siddharuda-Swami-Charitra_pages0031-0040.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 18464
OCR Issues:
- ASCII junk on lines: [67, 100, 132]
Key Terms:
- సిద్ధుడు
- సిద్ధుని
- అన్నారు
- దానికి
- సోమప్ప
- నీవు
- మీరు
- అడిగాడు
- పుణ్యము
- బ్రాహ్మణుడు
- నేను
- శ్రీ
- మీకు
- గురువు
- గురువుగారు
- అప్పుడు
- ఇప్పుడు
- విడిచి
- గజదండ
- అన్నం
- కాదు
- మనస్సును
- చెప్పాడు
- వెళ్లి
- భీమప్పలు
- చేసే
- వారు
- ఆకలి
- అక్కడ
- నమస్కరించి
Extractive Summary:
తల్లి తానుఅన్నము తిని బిడ్డకు (ప్రేమతో పాలిచ్చునట్ట్లు బ్రహ్మజ్ఞాని కూడ అన్నము ఆ అన్నరూప పుణ్యాన్ని ఈ బసవుని యందుంచి మీ అందరికీ సుఖ సంపత్తులనిచ్చి కాపాడుతాడు అని సిద్ధుడు చెప్పాడు అంతట జనమంతా మన పూర్వపుణ్యము వలన ఆ నంద్శుడే ఈ బాలుని రూపంలో వచ్చాడు అని పరమ భక్తితో సిద్ధుని పూజించి .పరమానందంతో జయజయధ్వానాలు చేశారు మీరు ఒకవేళ షట్కర్మలే బ్రాహ్మణుడనేటట్టయితే మునీశ్వరులు ఆ కర్మలన్నీ విడిచిపెట్టి నిర్మలురైనారు కర్మను విడచి పెట్టినప్పటికీ వారి బ్రాహ్మణత్వం పోకపోవుట చేతనే వారు ఈ జగత్తులో పరమ పూజ్యులైనారు.
Chunk 5 — Sri-Siddharuda-Swami-Charitra_pages0041-0050.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 17288
OCR Issues:
- ASCII junk on lines: [34, 161, 224]
Key Terms:
- అక్కడ
- సిద్ధులు
- దర్శించి
- నీవు
- నుండి
- సిద్ధులను
- దానికి
- అక్కడి
- ఆత్మ
- వచ్చి
- దర్శనం
- చేసుకొని
- మంత్రాన్ని
- ముందుకు
- అన్నారు
- పిమ్మట
- చేరారు
- చూచి
- పంచాక్షరీ
- వారి
- శ్రీ
- వాడు
- తలచి
- వచ్చారు
- పూజారి
- బోధించారు
- కాబట్టి
- లింగాన్ని
- భారతి
- సంచరిస్తూ
Extractive Summary:
అని ్రన్నించాడు సిద్ధులు ఆ బ్రాహ్మణునకు తన నిజన్వరూవమేమిటో బోధించారు మునివర్యుల దర్శన వూజాదుల వలన ఆత్మసాక్షాత్కారమే ఫలమని ఆ విప్రుడు గ్రహించి కృతజ్ఞతతో మళ్ళీ నమస్కరించాడు అక్కడనుండి తొమ్మిది నెలలపాటు సంచరిస్తూ చిదంబర క్షేత్రానికి చేరారు సిద్ధులు అక్కడ నటననభావతిని దర్శించి ముందుకు సాగి దేశకోశాలలో తిరుగాడుతూ ప్రజలకు పంచాక్షరీ మంత్ర మహాత్మ్యాన్ని వివరిస్తూ ముముక్షువులకు జ్ఞానబోధగావిస్తూ శూన్య చోర్వాకాది మతాలను ఖండిస్తూ కుంభకోణం చేరుకున్నారు అక్కడ కుంభేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడనుంచి తంజావూరులోని లింగాన్ని దర్శించి ముందుకుసాగి శ్రీరంగపట్టణం చేరుకొన్నారు అక్కడ వున్న వామాచారుల దుర్మార్గాలను ఖండించి తత్వమసి మహావాక్యాన్ని బోధించి ఎడునెలల పాటు అక్కడ వుండి శిష్యులకు బ్రహ్మజ్ఞానాన్ని దృఢపరచి అక్కడి నుండి శ్రీరంగ పట్టణంలో శ్రీ రంగనాధుని దర్శించి జంబుకేశ్వరము పక్షితీర్థము దర్శించి అటునుంచి మధురకు వచ్చారు అక్కడ మీనాక్షిదేవిని దర్శించడానికై గుడి లోపలకు వెళ్ళారు సిద్ధులను చూచి ఒక పూజారి ఫరుగెత్తుకుంటూ వచ్చి ఎవరయ్యా నువ్వు? అని అడుగగా సిద్ధులు అవి రెండూ కాదు ముముక్షుత్వము అభ్యాసం వలన కలుగుతుంది అని బోధించారు సిద్ధుల గురించి విని నగరంలోని పండితులంతా వచ్చి చేరారు వారిలో ఒక పూజారి ఈ జగత్తు దేని వలన ప్రకాశమౌతున్నది అని అడిగాడు దానికి సిద్ధులు జగత్తు పగలు సూర్యుని వలన రాత్రి చంద్రుని వలన ప్రకాశిస్తుంది వీటన్నింటినీ కన్ను ప్రకాశింపజేస్తుంది కన్నులు మూసుకొంటే బుద్ది ప్రకాశింప జేస్తుంది సమాధి సుషుప్తి స్థితులలో అహంకారము లయముకాగా చిదాభాసుడు ఆత్మలో ఐక్యమౌతాడు అప్పుడు లోపల బయట అనే కల్పన ఎదిలేని స్వయంజ్యోతి పరవస్తువు అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ఆ చిదాత్మయే నీవు అని బోధించారు తర్వాత చిదంబర దీక్షితులనే వానికీ తత్త్వమసి మహావాక్యము స్తుతి పరముగానీ ఉపాసనాపరముగానీ కాదనీ అది కేవలము జ్ఞానపరమేననీ జ్ఞానము లేనిదే అవిద్య నశింపదనీ వివరించారు అంతలో తిరకంభట్టు అనే నైయాయికుడు ముందుకు వచ్చి స్వామీ అత్మ ఎ అక్షణముల చేత లక్షింవబడుతుంది? అవి ఎవంటే - విరతియే భస్మము సమతియే కౌపీనము వివేకమే కమండలము జ్ఞానమే దండము ప్రణవమే సూత్రము ఉపరతియే శిఖ - పరమయోగి లక్షణాలైన ఇవన్నీ సతతము నా యందున్నవి అన్నారు అది విని భోజన సమయానికి వైశ్వానరుడే ఈ విధంగా యతిరూపంలో వచ్చాడని భావించి సిద్ధులకు అగ్రపూజగావించి భోజనం "పెట్టారు తరువాత సిద్ధులు జనార్ధన క్షేత్రము దర్శించి అక్కడ నుండి ఉడిపికి వచ్చారు అక్కడ శ్రీకృష్ణమూర్తిని దర్శించి సాక్షాత్తు శుద్ధ వరబ్రహ్మము క్నేత్రజుడు సర్వవ్యాపకుడు అయిన తాను సగుణ రూపము ధరించి ఈ ఉడిపి క్షేత్రంలో కృష్ణుని రూపమున ్రకటమయ్యాడు అత్మయే ఈ సృష్టియొక్క జ్ఞానమును తన యందు ఆకర్షించుకొనుట చేత కృష్ణుడయ్యాడు అని తలచి అక్కడ కొన్ని రోజులు నిర్వికల్బ సీమాథిలో వుండి పిమ్మట అక్కడ నుండి బయలుదేరి మురుడేశ్వరుని దర్శనం చేసుకొన్నారు అక్కడనుండి అరణ్యమార్గాన నడిచి గోకర్ణ క్లేత్రానికి చేరుకొన్నారు అక్కడి కోటితీర్ధంలో స్నానంచేసి మహాబలేశ్వరుని దర్శనం చేసుకొన్నారు ఈ క్షేత్రము వేదపరమైైన మహావాక్య శ్రవణానికి బహు యోగ్య స్థానమై మనుష్యులకు ముక్తిదాయకమై యున్నది అని యోచిస్తూ యాత్రికుల సమూహాన్ని చూన్తూ ముందుకు సాగారు అంతలో శ్వేత వస్త్రములు ధరించి జటాజూటధారి తేజస్వీయైన జడిస్వామి సిద్ధులకు ఎదురయ్యాడు అతడు తన సహపారి యని గుర్తించి సిద్దులు అతని చేయి పట్టకొని సముద్రతీరానికి తీసుకు వెళ్ళారు ఇద్దరూ కలిసి వెళ్తుండగా జడిస్వామి నాకు చాలా చలివేస్తుంది అన్నాడు వెంటనే సిద్ధులు చెత్తలో పడవేసిన ఒక పాత చింకి చావ తెచ్చి కప్పి అక్కడ పడవేసి ఉన్న కొబ్బరికాయ చిప్పలు అతని మెడలో హారముగా వేసి ముఖాన కుంకుమరాసి ఒక చేతికి పాత చీపురు మరొకబేతికి ఓటి కుండ ఇచ్చి చూడు ఇప్పుడు నువ్వు సరిగ్గా భైరవుని లాగ కన్చిస్తున్నావు అని పగలబడి నవ్వసాగారు ఇట్లా ఇద్దరూ ముందుకు సాగగా ఒక తప్పెటవాయించే వాడు కన్పించాడు అతడితో మేము భిక్షాటనకు బయలు దేరాము నీవు తప్పెట వాయిస్తూ మాతోపాటే వచ్చావంటే మాకు దొరికిన భిక్షలో నీకు ఒక భాగం ఇస్తాం అని.చెప్పగా వాడు తప్పెట వాయిస్తూ బయలు దేరాడు వాడు తప్పెట వాయిస్తూంటే దానికి అనుగుణంగా జడిస్వామి నృత్యం చేయసాగాడు సిద్ధులు వెనుకనుంచి శభాష్!
Chunk 6 — Sri-Siddharuda-Swami-Charitra_pages0051-0060.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 16923
OCR Issues:
- ASCII junk on lines: [34, 133]
Key Terms:
- అక్కడ
- సిద్ధులు
- వచ్చి
- నుండి
- చూచి
- సిద్ధులను
- దర్శించి
- వచ్చారు
- సిద్దులు
- వారి
- నీవు
- అక్కడి
- బోధించారు
- చేరారు
- దానికి
- అన్నారు
- తర్వాత
- వారికి
- వద్ద
- అసలైన
- బయటకు
- నేను
- ముందుకు
- అతని
- చేసి
- తాను
- సిద్ధుల
- విడిచి
- గ్రహించి
- బయలుదేరి
Extractive Summary:
1222223022 114 గ్రహించి ఆ పండితులు సిద్ధులకు పాదాశ్రాంతయలయ్యారు వారికి ముక్తి సాధనమని చెప్పబడే ఈ కాశీక్షేతంలో జ్ఞానము సంపాదించుకోవలసిన అమూల్యమైన సమయాన్ని వ్యర్థమైన తర్క న్యాయ శాస్తాలతో వెళ్లబుచ్చడం అవివేకమని ఉపదేశించారు - వారి శిష్యులలో ముగ్గురు సిద్దారూఢులతో మీ: బ్రహ్మోపదేశానికి మేము ఒప్పుకోము ఎందుకంటే అప్రత్యక్షమైన శ్రుతివాక్యాన్ని వినుట వలన మనస్సు అభావమౌతుంది అని తమ సంశయం వెలిబుచ్చారు అప్పుడు సిద్ధులు మనస్సు అభావమౌతుందని చెప్పినది మనస్సా లేక జ్ఞానమా? అని గద్దించాడు కొడుకు కావాలి అనుకొంటే నా తండ్రే వచ్చి తీస్తాడు అని సిద్ధులు వెళ్ళిపోబోతుంటే పట్టుకొని కొట్టబోయారు అంతలో జటాజూటము నుదుట భస్మము మెడలో రుద్రాక్షమాల ధరించి ముక్కంటివలె ప్రకాశించే ఒక శివయోగి వచ్చి ఆ ఎంగిలాకు తీసివేశాడు పీతాంబరాలు ధరించి నవరత్న ఖచిత ఆభరణాలతోను నుదుట కస్తూరి తిలకంతోను ప్రకాశిస్తున్న ఒక ప్రీమూర్తి లోపలి నుండివచ్చి సిద్ధుల చేయికడిగి తన పమిట చెంగుతో తుడిచి అదృళ్యమైపోయింది అక్కడి వారంతా ఆ శివయోగి కోసం చూస్తే ఎక్కడా కన్పించలేదు సిద్దులకోసం వెదికితే సిద్దులూ ఎక్కడా కన్పించలేదు సిద్దులు అక్కడ నుండి బయలుదేరి కటక్‌లోని మహానది తీరానున్న భద్రాక్షమనే ఊరికి వచ్చారు అక్కడి లింగాన్ని దర్శించి నదీతీరానికి వచ్చారు ఎ సడవా రాకపోవడంతో అక్కడే రెండురోజులు ఆహారం కూడా లేకుండొ వుండిపోయారు మూడవరోజున నావ తీరానికి వచ్చింది సిద్ధులు పడవ ఎక్కబోగా-పడవవాడు డబ్బులు అడిగాడు తన దగ్గర చిల్లిగవ్వలేదని చెప్పారు సిద్దులు అయితే నీ దగ్గర వున్నది ఇంకేదైనా ఇవ్వు అన్నాడు వాడు సిద్ధులు వెంటనే ఇదుగో - జీర్ణమైన ఈ లంగోటి వున్నది కావాలంటే తీసుకో అని తన లంగోటి తీసి ఆతని మీద విసిరేశారు వాడు సిగ్గుపడి సిద్ధులను నావలో కూర్చోబెట్టుకొని అవతలి ఒడ్డుకు చేర్చాడు నావలోని వాళ్లందరి వద్ద డబ్బు వసూలు జేయగా ఎప్పటికంటే అధికంగా వచ్చాయి ఆ పడవవాడు సంతోషంతో ఈ సాధువు మహిమ వలననే ఈ రోజు నాకు ఇంతడబ్బు దొరికింది దీనితో వీరికొక వస్త్రము కొని ఇవ్వాలి అనుకొని వెంటనే ఒక ధోవతి కొని సిద్ధులకు సమర్పించాడు సిద్ధులు అందులో లంగోటికి అవనరమైనంత మాత్రం వుంచుకొని తక్కినది పేదలకు పంచివేశారు
Chunk 7 — Sri-Siddharuda-Swami-Charitra_pages0061-0070.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 16731
OCR Issues:
- ASCII junk on lines: [59, 91, 244]
Key Terms:
- సిద్ధులు
- అక్కడ
- నుండి
- సిద్ధులను
- స్వామి
- వచ్చి
- సిద్దులు
- అన్నారు
- వారు
- నేను
- వచ్చారు
- కొందరు
- దానికి
- వారి
- సిద్ధుల
- చెప్పి
- మడివాళ
- చూచి
- నాకు
- నీవు
- వారిని
- మూడు
- వేరు
- వారికి
- అడిగారు
- కొత్వాలు
- వూరి
- ముందు
- అన్నీ
- అక్కడకు
Extractive Summary:
అక్కడ నుండి సిద్ధులు ఆదోని వచ్చారు అక్కడ బాళీ గుహవద్ద కొందరు సాధువులతో కొన్ని రోజులు గడిపారు వారికి భ్రాంతి నశించడానికి సాధనాబైన భూత పంచీకరణమును తెల్పి పిదప ఆత్మను వివరించి అనుభవానికి వచ్చేటట్లు చేశారు వారిని రోజూచూస్తూ వారి బోధలు వింటూన్న ఒక కుష్టురోగి సిద్దులు మహాత్ములని తైలుసుకొని వారి పాదాలమీదపడి తన వ్యాధిని పరిహరింపవలసిందిగా ప్రార్ధించాడు సిద్ధులు కరుణతో వానికి తమ పాద తీర్ధంతో స్నానము చేయించి పంచాక్షరీ మంత్ర ముపదేశించారు తక్షణమే అతని వ్యాధినయమై ఆరోగ్యమైన శరీరమొచ్చింది ఈ మహిమ విన్న ఊరి జనులంతా వచ్చి సిద్భుల దర్శనం చేసుకొన్నారు అక్కడ నుండి సంచారం సాగిస్తూ సిద్ధులు బీజాపూర్ వచ్చారు బీజాపూర్‌లో తిరుగుతుండగా ఒక కసాయివాడు చేయిపట్టుకొని లాక్కొనిపోయి జంతువుల చర్మాలు ఎత్తించాడు ఒక ఇంటికి భిక్షకువెళ్తే ఆ ఇంటి యజమాని మట్టి ఎత్తి పోయించాడు ఉరుసు జరుగుతుంటె అక్కడ సిద్దులచేత దివిటీలు పట్టించారు అక్కడ జరుగుతున్న నృత్యము పాటలను అపహాస్యము చేయనారంభించారు సిద్ధులు కొందరు గొల్లున నవ్వుతుండగా కొందరు కుపీతులై సిద్ధులను కొట్టటోయారు ఇంతలో ఒక మహాసర్పము ప్రత్యక్షమై సిద్ధులను వారి బారినుండి రక్షించింది ఊరి లోపలకు భిక్షకు వెళ్ళడంవలన "దుష్టుల వలన బాధలు ఎక్కువౌతున్నాయని సిద్ధులు ఊరి వెలుపల ఒక పాడుబడిన కోటలోనున్న బిన్చిఫ్ మసీదులో నివసింపసాగారు అక్కడ దొరికిన పండ్లు మాత్రమే తింటూ పూర్ణానంద స్వరూపులుగా సంచరిస్తున్న సిద్ధులను చూచి కొందరు పంచముడని అనుకొన్నారు కొందరు పిచ్చివాడనుకొనే వారు కొందరు సాత్వికులు అయ్యో ఇతని ప్రారబ్బమేమిటో గాని ఇలా అన్న వస్త్రాలు లేకుండా అరణ్యంలో తప్పుతోంది అనుకొన్నారు సిద్ధులకు పూర్వము బద్వేలిలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది బద్వేలి గ్రామంలో దేవాలయంలో కూర్చునివున్న సిద్ధులను కాపలావాడు ఎవరు నువ్వు? సంతోషంగా వుండేనాకు మర్త్య స్వర్గాలు రెండూ సమానమే దీని గురించి మీరు విచారింపవద్దు అని చెప్పి అక్కడ నుండి బయలుదేరారు మార్గంలో కలిగిన కష్ట నష్టాలను సిద్దులు దేహానికీ వప్పజెప్పి తొను సంతోషంతో జీవన్ముక్తి సుఖాన్ని అనుభవిస్తూ జమజండి వద్దనున్న సిద్ద్ధాపురమనే గ్రామానికి వచ్చారు సిద్ధాపురము ఒక చిన్న పల్లెటూరు ఆవూరి జనులు చాలావరకు పేదవారు ఆ ఊరికి ఒక హరయోగి వచ్చాడు అతడు =ఎవెయ్యిమంది జంగములకు అర్చన చేస్తానని మొక్కుకున్నాననీ ధనధాన్యాలు పోగుచేసి ఇచ్చిన దాకా తాను దీక్ష విడువననీ చెప్పి రెండుచేతులు నేలకానించి కాళ్ళు ఎత్తి శీర్షాసనం వేసుకొని నిలుచున్నాడు ఆ యోగిని పస్తుంచి తాము భుజించడమెలా అని అమాయకులైన ఆ వూరి వారంతా అన్న పానములు లేకుండా అట్టానే వున్నారు ఇట్లా యోగిని ఆకలితో వుంచితే ఊరికి ఎమి కీడు రానున్నదోనని ఆ వూరి పెద్దలు భయపడుతున్నారు ఇంతలోకి అక్కడికి సిద్గులొచ్చారు విషయమంతా తెలుసుకొని ముందు అట్లానే సహస్ర జంగమార్చన గావిస్తామని చెప్పండి ఆ యోగితో అన్నారు హరయోగి సంతోషంతో తన హరం విడిచిపెట్టి లేచి కూర్చున్నాడు సిద్ధులతని వద్దకు వెళ్ళి ఓ యోగీ జంగమపదము జగద్భరితమైనది అటువంటప్పుడు నీవు ఎ జంగముని తృప్తి పరుస్తావు? అని అడిగేసరికి ఆ హరయోగీ నోరెత్తలేక పోయాడు అమాయకులైన ఆ వూరి ప్రజలను మోసగించి డబ్బు సంపాదిద్దామని చూచిన వాని అసలు రంగు సిద్ధులవద్ద బయట పడిపోయింది ఇక ఆక్కడుంటే మర్యాద దక్కదని సిద్దుల పాదాలకు నమస్కరించి ఆకలిగా వున్నది అన్నాడు సిద్ధులు వానికి పాలు పంచదార కెప్పించి పెట్టారు అవి తిని ఊరివారికి ముఖం చూపించలేక దొంగవలె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ నుండి సిద్ధులు యాదవాడకు వచ్చారు భిక్షాటన చేస్తూ సిద్భులు ఒక ఇంటిముందు నిలుచున్నారు ఆ ఇంటిలోని సాధ్వి సిద్ధులను చూచి ఒక రొట్టెముక్క కొద్దిగా కూర ఇచ్చింది అది తీసుకొని సిద్దులు రొట్టె నిండా కూరలేదు అన్నారు వెంటనే ఆమె సిద్భుల చేతిలో నుండి ఆ రొట్టెను తీసుకొని అదే కూరను రొట్టెనిండా
Chunk 8 — Sri-Siddharuda-Swami-Charitra_pages0071-0080.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 16169
OCR Issues:
- ASCII junk on lines: [5, 8, 63, 145, 207]
Key Terms:
- సిద్ధులు
- వచ్చి
- సిద్ధులను
- సిద్ధుల
- వారి
- సిద్దులు
- అక్కడే
- అక్కడ
- చూచి
- వారు
- కలిసి
- వున్న
- అన్నారు
- శ్రీ
- వాళ్ళు
- వారిని
- ఆరూఢులు
- అందరూ
- మరానికి
- పెట్టి
- ఉత్సవం
- అన్నదానం
- సిద్ధారూఢులు
- తెచ్చి
- కొందరు
- ఒకరోజు
- కూర్చున్నారు
- నమస్కరించి
- తాను
- చేసి
Extractive Summary:
6411 ఇలా కొన్నిరోజులు గడిచిన తర్వాత క్షీరసాగరపు బసవణ అనే అతను సిద్ధుల వద్దకు వచ్చి తమ ఇంట్లో యోగశిష్ట సద్పోధ ప్రారంభించమని వేడుకొన్నాడు సద్గురువులు దానికి సమ్మతించి అతనితో వెళ్ళి శాస్త్రబోధ చేసి మళ్ళీ బావికి వచ్చి చేరేవారు సిద్ధులు తమకు ఎకాంతం దొరకడం లేదని ఆ బావిని విడచి... “డుమగేరి కి వచ్చారు అక్కడ చిద్ధదానందస్వామి వారి సమాధిని చూసి ఆనందంతో అక్కడే నివసింపసాగారు గోపాలురతో కలిసి ఆటలాడుతూ జనులకు లీలలు చూపుతూ అడవిలోని పండ్లతో అకలి తీర్చుకొంటూ రోజులు గడపసాగారు పిల్లలతో కలిసి ఆడుతూ వాళ్ళకు నేరేడు జామ మొదలగు పండ్లు తెచ్చి పెట్టడం వారి దీనచర్య రాత్రిపూట శ్రీ చిద్దదానందస్వామి వారి సమాధి ప్రక్కన నిద్రపోయేవారు ఒకరోజు గోపాలురతో కలిసి ఆడుతూ ఒకతోటలోకి వెళ్ళారు ఒక పిల్లవాడు తోటలో పనసకాయ కోసుకొని పరుగెత్తాడు తోటమాలి అదిచూచి వెంటబడ్డాడు పిల్లలు పారిపోయారు సిద్ధులు అతని చేతికి దొరికారు తోటమాలి సిద్ధులను పట్టుకొని కొట్టసాగాడు అదే సమయానికి కృష్ణాపురపు గురుపాదయ్య అనే అతను వచ్చి విడిపించి చాలా బాధపడుతూవుంటే సిద్దులు అయ్యా జ్ఞానికి కర్మపాశము ఎదో ఒక నెపముతో త్రీరిపోవలసినది వున్నది కృష్ణుడు తాను ఎ తప్పూ చేయకనే అపవాదుకు గురి కావలసి వచ్చింది అట్లాగే నాకున్నూ అని అన్నారు కృష్ణాపురపు గురుపాదయ్య ద్వారా సిద్ధుల మహిమ అందరూ తెలునుకొని నిత్యమూ వారి వద్దకు వెళ్ళి శాస్త్రశ్రవణం చేయసాగారు అది చూచి అనసూయ చెందిన ఒక వ్యాపారి ఎవ్వరూ లేని ఒక రాత్రి సమయంలో శ్రీ చిద్ధదానందస్వామివారి సమాధి వెనుక పడుకొని వున్న సిద్ధులను చూచి నీచాత్మా నువ్వెవరు? దానితో ఆరూఢుల శరీరంలోని నొప్పులన్నీ తగ్గిపోయాయి అక్కడే నిర్వికల్బ సమాధిలో మునిగి పోయారు ఇలా మూడు రోజులు గడిచిపోయాయి ఒకరెవరో దేవాలయానిక్షి వచ్చి తలుపు తెరిచి సమాధిలో వున్న సిద్ధులను చూభ్రి_భక్తితో ఉపచారాలు చేసి పిమ్మట వారిని చిద్ధదానందస్వామి సమాధి వద్దకు తెచ్చి పొదాలంటి నమస్కరించి ఆశీర్వాదం పొంది వెళ్ళిపోయాడు శ్రీ సిద్దుల వద్దకు బాళికాయి చన్నప్ప గుగ్గరి వరప్ప గుడ్డద శివప్ప పరప్ప శిరగుప్పి హెంబన్న ఉప్పిన సిద్ధప్ప దివటి తిప్పణ్ఞ మొదలగువారంతా రోజు క్రమం తప్పకుండా వచ్చి శాస్త్ర్రవణము భజన మంగళ వోరతి నెరవేర్చి వెళ్ళేవారు వారందరూ నడుము కట్టి నిలబడి శ్రీచిద్ధదానందస్వామి వారి సమాధి చుట్టూ పెరిగిన గడ్డీ త్రవ్వివేసి అక్కడ రకరకాల పూలచెట్టును నాటి “పెంచారు హంబప్ప ఒక బావి త్రవ్వించాడు నాగప్ప ఒక పంచవేయించాడు ఈ విధంగా అందరూ పరమ భక్తిల్లో ఒక ఆశ్రమం ఎర్పాటు చేశారు ఒక్కొక్క సారి అందరూ కూడి ఆశ్రమంలో వంటచేసి సద్గురువులతో కలిసి భోజనం చేసేవారు ఈ విధంగా పెరుగుతూన్న సిద్ధాశ్రమ శోభ చూచి అనూయతో జంగములు సభచేసి ఇక ముందు ఎవ్వరూ ఆ లింగంలేని నన్యాసి మరానికీ వెళ్ళకూడదు అతనికి నమన్కరింపరాదు_ ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వుంటుంది అని కట్టడి చేశారు అయినప్పటికీ సద్భక్తులు ఆ నియమం పట్టించుకోకుండా సిద్ధాశ్రమానికి వెళ్తూనే వున్నారు ఒక రోజు రాత్రి ౩ గం ల నమయంలో హంద్రయ్య అనే ఒకడు పడుకొని నిద్రపోతున్న సిద్ధులను లేపి పైకెత్తి పడవేశాడు వాడు కులమదంతో తన చెప్పు సిద్ధుల తలమీద పెట్టి ఇది క్రింద పడితే చచ్చేటట్లు బాదుతాను అని యముడులాగా ముందు నిలుచున్నాడు ఆ చెప్పు కొంచెం సేషట్లో క్రింద పడింది హంద్రయ్య కోపంతో సిద్ధులను తిడుతూ ఒక కర్రతీనుకొని కొట్టనారంభించాడు ఆరూఢులు అన్నిటికీ శివార్చుమంటూంటే వాడు ఆపి ఎరా నీచుడా నువ్వు సాభువువా? ఒకరోజు సీగి పున్నమినాడు ఒక రైతు చేనుకు బలివ్వడానికి గాను తలమీద బుట్ట పెట్టుకొని చేతిలో మండుతున్న పిడకను పట్టుకొని వెళ్తున్నాడు అతడు హెగ్గేరి కట్టమీద కూర్చుని వున్న ఆరూఢులను చూచి పలుకరించగా వారు మాట్లాడలేదు వాడికి కోపమొచ్చి నీ చేత మాట్టాడించడమెలాగో నాకు తెలుసు అంటూ ఆ మండుతున్న పిడకను వారి బోడితల మీద పెట్టి వెళ్ళిపోయాడు ఒక భక్తుడు అది చూచి పరుగున వచ్చి ఆ నిప్పును పడద్రోసి స్వామీ ఇది ఎమి భోగము అని కన్నీరు మున్నీరుగో విలపిస్తూంటే సిద్ధులు నవ్వుతూ కొన్ని రోజుల క్రితం సర్పం నా తలమీద పడగవిప్పి ఆడుతూంటే నన్ను శేషధారినని అన్నారు గదా అలాగే ఇప్పుడు అగ్నిధారినయ్యాను అంతే అన్నారు తర్వాత కొద్ది రోజులలో తలమీద వ్రఐఖము లేచి ఆ రైతు మరణించాడు
Chunk 9 — Sri-Siddharuda-Swami-Charitra_pages0081-0090.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 16311
OCR Issues:
- ASCII junk on lines: [45, 108, 201, 237, 245]...
Key Terms:
- సిద్ధులు
- వారి
- భక్తులు
- సిద్ధుల
- వచ్చి
- స్వామి
- వారు
- అక్కడ
- మరానికి
- వెంటనే
- శరీఫ్
- కాదు
- కబీరు
- వచ్చారు
- సిద్ధులకు
- సిద్ధారూఢుల
- నాగలింగ
- నాగలింగప్ప
- వారికి
- చెప్పారు
- అన్నారు
- నుంచి
- ప్రసాదం
- మరంలో
- చిన్న
- విధంగా
- కీర్తి
- అధ్యక్షత
- వెళ్ళి
- కానీ
Extractive Summary:
అది 1879-80 కావచ్చు సిద్ధులు మండుటెండలో వట్టి కాళ్ళతో నడుస్తూ ఒక భక్తునిఇంటికి వళ్తూవున్నారు పల్లకిలో వెళ్తున్న నాగలింగ యోగి వారికి ఎదురయ్యారు వెంటనే నాగలింగప్ప పల్లకినుంచి దిగి దేవతలను మోసపుచ్చ కైలాసంనుంచి మర్య్యలోకానికి మానవావతారంలో వచ్చిన మహాశివుడే ఇతడ ని కొనియాడుతూ సిద్దుల వద్దకొచ్చి వారి శరీరం మీదవున్న వస్త్రాన్ని సర్రున లాగివేశారు దాన్ని అయిదు పేలికలు చేసి బక పేలికను అగ్నికి అర్పించారు ఒకటి వాయువుకు ఒకటి ఆకాశానికి ఒకటి నీటికి అర్పెంచారు వేరొకటి మట్టిలో వుంచారు ఈ విధంగా ఆ అయిదు ముక్కలను పంచభూతాలకు అర్చించి పిమ్మట తన వంటి మీదనున్న తెల్లని జరీ శాలువా తీసి అత్యంత ప్రీతితో సిద్గులకు కప్పారు అదిచూసి సిద్ధులు సదయా కూర్చున్నదెవరు? పాత హుబ్లీ వాసులైన హలగూర గదిగప్ప మల్లప్ప అనేవారు వారి మూడు ఎకరాల పాలాన్ని మరానికి రాసి ఇచ్చారు సిద్ధులు మర వ్యవస్త్థాపకుబైన శిరగుప్ప హెంబప్ప గుడ్డద శివప్పల పేర ఆ కాగితం వ్రాయించారు కానీ తన పేరిట వ్రాయనివ్వలేదు అట్టాగే ఒక శ్రీమంతుడు ఒక పాలాన్ని సిద్ధులకు ఇవ్వడానికి వచ్చాడు సిద్ధులతనిని కూర్చోబెట్టి నీపొలం తీసుకొని నేనేం చేయను? సిద్దుల వాక్కు అమృత వాక్కు బొంబాయిలో ఒక శ్రీమంతుడుండేవాడు అతనికి చాలా కాలం వరకు పిల్లలు లేక ఎందరో దేవుళ్ళకు మొక్కుకాని ఎన్నో ధర్మకార్యాలు చేసిన తర్వాత చివరకు ఒక కొడుకు పుట్టాడు జ్యోతిష్కులా శిశివు జనన చక్రంవేసి అతడు మూలానక్షత్రంలో పుట్టడం చేత తల్లిదండ్రులకు మరణం తప్పదని చెప్పడంతో వారు దిగులు చెంది దిక్కుతోచక వున్న సమయంలో ఒక సాధువు వారి ఇంటికి వచ్చి హుబ్లీలోని శ్రీ సిద్దారూఢుల దర్శనం చేసుకొంటే ఆవద గబ్చెక్కుతుందని చెప్పాడు ఆ శ్రీమంతుడు వెంటనే బయలుదేరి సిద్ధారూఢుల దర్శనం చేసుకొని బిడ్డను వారి పాదాల మీద వుంచి కాపాడమని వేడుకొన్నారు సిద్ధులా బిడ్డమీద అభయహస్తముంచి ఈ బిడ్డ వలన మీకు శుభమే జరుగుతుంది మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని ఆశీర్వదించారు ఆ ధనిక దంపతులు సిద్ధుల కసేవలోని కొంతకాలం వున్నారు జ్యోతిష్కులు చెప్పిన పీడ తొలిగిపోయింది వారి ఆనందం అనిర్వచనీయం ఆ శ్రీమంతుని హృదయం సిద్ధుల పట్ల భక్తి భావంతో నిడిపోయింది అతని ద్వారా'సిద్భుల కీర్తి బొంబాయి నగరమంతా వ్యాపించింది మొదట మరంలో కొందరు భక్తులు భిక్షకు వెళ్ళి భిక్షాన్నం తెచ్చేవారు సిద్ధులకు ఆ భిక్షాన్నమే పరమాన్నము ఒక్కొక్కసారి ఎవరైనా సిద్ధులను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించినా వెళ్ళేముందు మరంలో తగిలించివుండే జోలిలో నుండి ఒక చిన్న రొట్టె ముక్కను నోట్లో వేసుకొని మరీ బయలుదేరేవారు అది చూచిన ఒక శిష్యుడు స్వామీ వారు మృష్టాన్నం పెట్టడానికి మిమ్మల్ని తీసికెళ్తూవుంటే మీరు ఈ భిక్షాన్నాన్నెందుకు నోట్టోవేసుకొంటారు?
Chunk 10 — Sri-Siddharuda-Swami-Charitra_pages0091-0100.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 17590
OCR Issues:
- ASCII junk on lines: [61]
Key Terms:
- సిద్ధులు
- సిద్ధుల
- అన్నారు
- వారి
- వచ్చి
- అక్కడ
- ప్రసాదం
- సిద్దుల
- బెల్లం
- ఒకసారి
- దేవా
- ముందుకు
- కాళప్ప
- వచ్చారు
- నేను
- అంటూ
- భక్తుల
- తర్వాత
- చెప్పారు
- వెళ్ళి
- పడింది
- భక్తులు
- వచ్చింది
- అడిగారు
- పెట్టారు
- అందరూ
- భక్తులకు
- రెండు
- సిద్దులు
- మరానికి
Extractive Summary:
సిద్ధులకు ఆరోజు ఎవరూ (ప్రసాదం పెట్టలేదని అర్థం చేసుకొని రాచప్ప స్వామీ ఒక్క నిమిషంలో రొట్టెచేసుకొని తీసుకువస్తాను అని లోపలకు వెళ్తూ వుంటే ఆపి అక్కడ ఒక మూలవున్న చద్ది అన్నం చూపిస్తూ అది చాలునన్నారు సిద్ధులు దేవా అది చద్ది అన్నము పాచిపోయింది క్షణంలో రొట్టె చేసుకొని తెస్తాను అన్న రాచప్పతో రాచ్యా చెత్తకుప్పలో పడ్డనిప్పు ఆర్బడానికి శుభ్రమైన నీరే అక్కర్లేదు మురికినీరైనా పనికి వస్తుంది ఈ అన్నమే ఇప్పుడు నాకు ప్రసాదం అదేచాలు అని పిడికెడు అన్నం తీసుకొని తిన్నారు దానితోనే వారి ఆకలి తీరిపోయింది సిద్ధుల పాదధూళి సోకినంతనే ఐశ్వర్యవంతులౌతారనీ వారి హస్తప్రసాదంతో దారిద్ర్యం పరిహరింపబడుతుందనీ భక్తులు దృఢంగా నమ్మేవారు శ్రీమంతులు పిలిచినా కడుపేదలు పిలిచినా సిద్ధులు వెళ్ళేవారు ఒకసారి ఒక పేదరాలు భక్తితో సిద్స్మలను తన ఇంటికి ప్రసాదానికి ఆహ్వానించింది ఆహ్వానిస్తూనే స్వామీ నేను బెల్లం తయా త తేవడానికి వంపించాను బెల్లం రావడంతోనే వంట అయిపోతుంది తక్కువళలొ క పెద్ద గుండిగలో పొయ్యి మీద రవ్వ ఉడుకుతున్నది బెల్లం రెండుశేర్డు అనడ్క అది చాలదు ఇక్కడుంది కదయ్యా బెల్లం అంటూ సిద్భలు అ బెల్లం కూద లో వేసి కుతకుత ఉడుకుతున్న ఆ రవ్వలో చెయ్యిపెట్టి కలిపేశారు చిత్రం గుండీ చైయిక్ క్రాలనేకాలలేదు గరిటతో తిప్పినట్లు చేత్తో తిప్పి కొంచెం తీసి తీపి వొక అని ఈరప్పకు పెట్టారు అందరకూ పెట్టారు బాగా తియ్యగా వుంది ని లో కరణమే బెల్లం వలె తియ్యగా వుంటే వేరే బెల్లమెందుకయ్యా అని నవ్వుతూ రు సిద్దులు అనం శ్రీ సొయిబాబా కూడ భక్తులకు అప్పుడప్పుడు వంట చేసి "పెట్టేవారు వారు కూడ తమ చేయి ఉడుకుతున్న అన్నంలో పెట్టి తిప్పుతూ కలియబెట్టేవారు శివరొతి జాతరకు అన్ని మతాల వర్టాలకు చెందిన వారూ అన్న సత్రాలు ఫట్టేవారు బ్రాహ్మణులు ముసల్మానులు కూడ అన్న సత్రం పెట్టేవారు గోపన కొప్పులో వడ్దేర జాతికి చెందిన హుచ్చప్ప అనే భక్తుడు కూడ ఒక సత్రం పెట్టాడు శివాయనమః అనమని చెప్పారు వారి పాదాలకు నమస్కరించాలి నన్ను లేపి కూర్చోబెట్టండి అని తన దగ్గర్లో ఒక చోట తలవంచి అప్ప ఇక్కడ నిలబడి వున్నారు అని నమస్కరించింది ఆ తర్వాత ఆమె పది సంవత్సరాలు బ్రతికింది
Chunk 11 — Sri-Siddharuda-Swami-Charitra_pages0101-0110.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 16607
OCR Issues:
- ASCII junk on lines: [59, 127, 146, 207, 258]
Key Terms:
- సిద్ధులు
- సిద్ధుల
- అన్నారు
- వారి
- ఒకసారి
- వారు
- వచ్చి
- మరానికి
- వద్దకు
- సిద్దులు
- స్వామీ
- ప్రసాదం
- నేను
- అక్కడ
- భక్తులు
- కొందరు
- అనేవారు
- వారిని
- వచ్చారు
- సిద్దుల
- స్వామి
- సిద్ధులను
- కాకి
- చెప్పి
- కాదు
- తెచ్చి
- అన్నం
- కాణీ
- వచ్చిన
- మీరు
Extractive Summary:
ని అనుకొన్నారు శ్రీమంతులు బంగారం సమర్పించినా అటువైపు చూడనైనా చూడని క దృలు ఆ ముదుసలి ఇచ్చిన కాణీ ఎంతో ప్రేమతో చేతిలోకి తీసుకొని తన నురుటికి అద్దుకొన్నారు ఆమె ఇచ్చింది ఒక కాణీ లక్షల్లో వచ్చిన ఈ తిరుణాల జనానికందరికీ ముట్టేట్లు చేయడమా? ఒకసారి ప్రవచనం జరుగుతుండగా ఒక కాకి వచ్చి కూర్చున్నది దాని ఒళ్లంతా తడిగా వుంది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రతిరోజన ప్రవచనం ప్రారంభించే సమయానికి ఆ కాకి స్నానం చేసి తడి వంటితో వచ్చి కూర్చుని శ్రద్ధగా ఆలకించేది ప్రవచనానంతరం సిద్ధులు తమ హస్త ప్రసాదంగా ఒక ముద్ద పెట్టేవారు అది తీసుకువెళ్లి చేట్టు మీద పెట్టుకొని తినేది. అయిపోయింది నేను రోజులో ఒక్కసారి మాత్రమే తీసుకొంటానని నీకు తెలియదా కొంచెం ముందుగా వస్తే నీవు తెచ్చిన ప్రసాదమంతా స్వీకరించేవాడిని కదా అన్నారు సిద్ధులు కానీ ఆమె విడిచిపెట్టలేదు బంగారం మీది ఆశతో మరింత ధైర్యం తెచ్చుకొని స్వామీ మీ కోసం ఎంతో శ్రమపడి చేసుకొచ్చాను మీరు స్వీకరించకపోతే నేను ఈ రోజు "అన్నంముట్టను ఉపవానముంటాను అని దీనంగా ప్రార్ధించింది సిద్ధులు _అవునమ్మా అవును నీవు నా కోసం విశేషప్రసాదం తయారు చేయడానికి రెండు నెలల నుంచి శ్రమపడుతున్నావని నాకు తెలుసు చూడు తల్లీ తెచ్చినది అది ఎదైనా కానివ్వు ప్రసాదమే నీవు ఎ భావంతో వచ్చినా అది నాకు భక్తిగానే కన్పిస్తుంది నీవు ఉపవాసముంటే నీ పొట్టలోని అన్నబ్రహ్మను హింసించిన వాడినౌతాను వద్దు ఇటుతే నీ ప్రసాదం అని ఐదు వేళ్ళతో గుప్పెడు విషాన్నం తీసుకొన్నారు సాధారణంగా సిద్ధులు భక్తులు తెచ్చిన దానిలో నుండి ఒక ముద్ద హస్త ప్రసాదంగా వారి నోటిలో పెట్టి పిమ్మట తాము తీసుకొంటారు కానీ ఇప్పుడట్లా పెట్టలేదు అమ్మా, నీవు తెచ్చిన ప్రసాదం తిన్నానో లేదో అని అపనమ్మకం పడతారు ఇదుగో నీ ఎదురుగానే తింటున్నాను అని చెప్పి నోట్లోవేసుకొన్నారు తన కార్యం సాధించినందుకామె అత్యంత సంతోషంతో వెనుదిరిగింది సిద్ధలామెను వెనక్కు పిలిచి ఈ మిగిలిన అన్నం ఎక్కడా పారవేయకుండా భూమిలో పూడ్చిపెట్టు త్వరగా పారిపో భక్తులు చూస్తే నిన్ను ప్రాణాలతో వదలరు అని చెప్పారు ఆరూఢులు తాము నోట్లో పెట్టుకొన్న ముద్దను బయటకు ఊయకుండా “నేను అనుభవించాలని నిర్ణయింపబడి వచ్చిన ఈ విషాన్నాన్ని ఈ రోజు నేను విడిచి పెడితే రేపు ఇంకో రోజైనా దీన్ని అనుభవించక తప్పదు అని తలచి మింగారు అది శరీరమంతటా వ్యాపించి తీవ్రంగా బాధపెట్ట సాగింది పీరం మీద కూర్చుని భక్తబృందాన్నంతా దగ్గరకు పలిచి “నేను 21 రోజులు సమాధిలో ఉండాలి మీరెవ్వరూ నన్ను కదిలించవద్దు అని చెప్పి ధ్యానసమాధిలోకి వెళ్ళిపోయారు స్వామి వారికీ విషం పెట్టిన సంగతి తెలుసుకొన్న భక్తులు భయపడిపోయి వెంటనే గొప్పగొప్ప వైద్యులను-పిలుచుక వచ్చారు సిద్ధులు నిరాకరించి తామప్పుడే దేహత్యాగం చేయబోవటం లేదని అభయమిచ్చి అందరనూ ఎకాగ్రమైన మనస్సుతో గురుధ్యానంలో నిమగ్నం కావలసిందని ఆదేశించారు
Chunk 12 — Sri-Siddharuda-Swami-Charitra_pages0111-0120.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 16233
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సిద్ధులు
- గురప్ప
- సిద్ధుల
- వచ్చి
- అన్నారు
- అంటూ
- ఒకసారి
- శ్రీ
- కూర్చుని
- సిద్దులు
- స్వామీ
- స్వామి
- వారు
- భక్తులు
- సిద్ధులకు
- మళ్ళీ
- అక్కడ
- నాకు
- వెళ్ళి
- వారి
- గురప్పకు
- మీకు
- చూచి
- వారిని
- విషం
- సమాధి
- ఇచ్చారు
- మరానికి
- కానీ
- గురప్పను
Extractive Summary:
సిద్ధులు వాడికొక అరటి పండు ఇచ్చి తినమని చెప్పి వాడిమీద తమ యోగదృష్టిని నిల్పారు వెంటనే ఆ పిల్లవాని ముఖం మీద ఒక అలౌకిక తేజస్సు వ్యాపించింది ఈ బాలుని నోటినుండి గురప్ప పూర్వ జన్మ వృత్తాంతం వినండి _అనడిగారు స్వామీ ఈ జెషధము వలన మీకు మేలు జరుగక పోయినా మాకు మేలు జరుగుతుంది కాబట్టి సేవించండి అన్నారు ఓహో నేను ఈ మందు తీసుకొంటే మీకు శుభం కలుగుతుందా సరే అయితే మీ మేలుకోసం తీసుకొంటాను పిచ్చి సన్నాసుల్లారా భక్తులు కావాలనుకొంటే మహాత్ములు వందల సంవత్సరాలు జీవిస్తారు జీవించగలరు ఆ భక్తులనబజేవారే వద్దంటే ఇక ఎందుకు జీవిస్తారు? అని ఒకసారి ఒక భక్తుడు సిద్గులను ప్రల్నించాడు దానికి సిద్ధులు గుండెల మీద కూర్చుని పదునైన కత్తితో గొంతుకను పరవరాకోస్తున్నప్పటికీ బాధపడక శపించక మనస్సునందుశాంతి సమాధానములతో ఎవడైతే వుండగలడో అతడే నిజమైన జ్ఞాని అని చెప్పి వున్నారు ఈ రోజున తమ గుండెలమీద కూర్చుని అనంత విధాల హింసిన్తున్నా వారు
Chunk 13 — Sri-Siddharuda-Swami-Charitra_pages0121-0126.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 6610
OCR Issues:
- ASCII junk on lines: [1, 4, 21, 52, 58]...
Key Terms:
- శ్రీ
- సిద్ధులు
- సిద్ధుల
- గురప్ప
- నీవు
- వారి
- చరిత్ర
- స్వామి
- సిద్ధులను
- గురప్పను
- వారికి
- చెప్పారు
- సిద్దులు
- హుబ్లీ
- గురూ
- అన్నారు
- నేను
- దేహాన్ని
- రెండు
- సాయినాధ
- అవధూత
- నుంచి
- భక్తులు
- కూడా
- అడుగుతున్నారు
- వెళ్ళి
- కైలాస
- కూర్చోబెట్టారు
- అక్కడ
- గోవిందస్వామి
Extractive Summary:
వారి ముఖదర్శనం కూడా మాకు లభించదా అని అడుగుతున్నారు చివరికి సిద్ధులు కైలానమంటపానికి వన్తున్నారు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చోండి అన్ది చెప్పారు - సిద్ధులను ఒక కుర్చీలోకూర్చోబెట్టుకొని కైలాస మంటపానికి తీసుకువచ్చారు వారికి దేహప్రజ్ఞ.వున్నట్లే కనిపించదు తల ఒక ప్రక్కకు వాలిపోతున్నది ఒకడు వాలిపోతున్న తలను పట్టుకొన్నాడు సిద్ధులు త్రాగిన బొషధాన్ని ఎక్కడ కక్కివేస్తారోనన్న భయంతో గబగబా వారిని తీసుకువచ్చి కైలాస మంటపం వద్దకు తెచ్చి కూర్చోబెట్టారు: అక్కడ ఎన్నడూ ఎక్కడా లేనంత గందరగోళంగా _వుంచి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటున్నారు సిద్ధులను కూర్చోబెట్టారు పూజ చెయ్యలేదు నామకః ఎదో జరిపించారు హర హర మహాదేవా అంటూ కుర్చీ ఎత్తుకొని సిద్ధులను మళ్ళీ గదిలోకి తీసుకువెళ్ళారు కొద్ది రోజులక్రితమే సిద్దులు గురప్పను తమ శిష్యుడైన శ్రీ గోవిందస్వామి గారితో మీరజ్ పంపించివున్నారు సిద్ధులు గురప్పను పిలిపించమని చెప్పారు హుబ్లీ నుంచి టెలిగ్రామ్ అందడంతోనే గోవిందస్వామిగారు_గురప్పను తీసుకొని 21-8- 1329 క హుబ్లీ చేరారు బాహ్య ప్రజ్ఞ లేకుండా పడివున్న సిద్ధులు మధ్య మధ్యలో గురప్ప వచ్చాడా గురుప్ప వచ్చాడా అని అడుగుతున్నారు చివరకు గురప్ప వచ్చాడు సిద్భలకు ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు సిద్ధులను ఆ స్థితిలో చూసిన గురప్పకు నోట మాట్ల రావడం లేదు కన్నీళ్ళు కారుతున్నాయి తల వంచుకొని నిలబడ్డాడు గురప్ప సిద్ధులు గురప్పను చూశారు దగ్గరకు రమ్మని పిలిచారు గురూ అవతార సమాప్తి సమయం. సమ్రాధి[1829 వన న సభ అరుపులు శ్రీ సెద్ధారూఢ ర రా[౫న వీరు! దా _ ; ల, స్సు న్ కహా త ధులు | 11 వన టను రి అధాదలతో కలిసి షహపూర్లోని ఉదుంబర 'వృక్షం క్రింద ( / క్లోకీలో: బక అన్న సంతర్వణలో భోజనం చేస్తి లేచి వెళ్లిపోతున్న | | సం యం ల ఇ క్ (1 1 ఫాసిర్దులను *న్టీవు తిన్న .ఎంగిలాకు నీయబ్బ వచ్చి తీస్తాడా?” అని కొట్టబోగా, సజస్లై మంగళగిరి'క్షొాంద్రమీది పానకాల స్వామిని చేయెత్తి ఆశీర్వదిస్తూంటే ; “తప్పు” అని'చెప్పిన పూజారితో “మావంటివారి ఆశీర్వచనం దేవునికి కూడా ఖు శ 'అవసరమే” అన్నారు సిద్ధులు న్!