Telugu Sri Sai Mahima Sri Geetha Chalisa Sri Shirdikshetra Darshanamu - anilvaranasi/indianlanguages GitHub Wiki

ర్స [ను ఆక వససడ యయ యుల మ యు

హా ఫగనాకుం ఫన్‌ అణాల

/ ఇలు. సమా నాం న? +

మో ల లా రాం ్ష్‌ య

| . గా పం

లాం ఎం టయ తస

1 న. | గ్య స్ట. న / య్‌. న!

ల్‌ లంట టన న...

, ః “న 1 ల ళ్‌ ల్‌

త యం సంచ క

భాసా హారాల ॥ ట్‌ _ త్‌ే న శక ॥

(ల ఓం సాయిరాము స్త్‌ | శ్రీ గీతా వాలిసా .. 4 పిర్దీక్షేత్ర దర్శనము వొందీమూలము = , తీసద్దురు సాయి నారాయణబాబా | న్యవష్థాపకాధినేత

  • త్రీ భగవతి పాయి సంప్టాన్‌ (0) వ పనే?లు (నుహార్తాష్ట్ర) లి

ఈ తా చంటునెం (ల అవెంయి ముభంచు | షల కే ౨ ఇల్లై గంత గాలం మె 1999 స్త; గ కం. మహాశిజేహాక్రై జీర్వదినమీ 42/ _)

శె - సీ శో న ష్‌ హిందమూలవపానావ్తమ క జా శీసద్గురుసాయి నాదాయణబాబా పన్వేలు (మహారాష్ట్ర ప్రకాశకులు : గొల్లవూడి వరాస్వామి సన్‌ శ్రీన్‌తారామా బుక్‌దిపో కోటగుమ్మం-రాజమండ్రి-1. (ు.ప)

నా - శు సాంఎరొం నోటి. కే ప్రార్ధన ఓ నత్వధర్గ్మముల నత్తయుగము నీతారాముల (త్రేతాయుగము | అవతారములలో ద్వాపరయుగము దళావతారములలో శ్రీ కృష్ణావతారము కృష్ణావతారము, కృష్ణావతారము దళావతారములలో కృష్ణావతారము 2. అవతారములలో కృష్ణావతారము దళావతారములలో అప్పా (నిమిదవ) వవతారము భ్త్తీ జ్ఞానముల? అనంతదానములు,

  • మానవుల కొసంగిన వరదానములు వా

శ టీ శ నం చరిసా (1 వరదానములు, వరదానములు మానవుల కొసంగిన వరదానములు భక్తి నొసంగు ఈ చాలీసా జ్లానము నానంగు ఈ చాలీసా తి కర్గఫలము నిచ్చు చాలీసా మోక్షపదము నిచ్చు బాలీసా చాలీసా ఈ చాలీసా మోక్ష ప్రదమైన చాలీసా 4 గీతాసారము ఈ చోలీసా కృష్ణావతారములో చాలీసా మానవతనొసంగు చాలీసా కృష్ణావతారములో చాలీసా కృవ్టభగవానుని బాలీసా క్మష్టభగవానుని చాలీసా శీోళళ్త భగూన్‌కోజై

చు శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రోగళూ బాలా సంజయ ఉవాచ :-= 1 తత్రాపశ్యత్‌ స్టీతాన్‌ పార్ధ పిత్తానం పితామహాన్‌ | ఆచార్యాన మాతులాన్‌ భ్రాత్ధాన్‌ పుత్రాన్‌ పౌత్రాన్‌సభీంస్తథా | శ్వశురాన్‌ సుహృదశత్ష్రైన సేనయో రుభయో రసి నంజయుడు చెబుతున్నాడు : అక్కడ యుద్ధభూమిలో రెండుసేనల మధ్య నున్నట్టి తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనుమలను, మి(త్రులను, మామలను, తన శుభమును కోరునట్టి ఇతరులను అందరను అక్కడ ఉన్నట్టివారిని అర్జునుడు పరికించెను. _ (1/26)

6 ట్లో తనం చరా 2. తాన్‌ సమీక్ష్య స కౌంతేయ స్పర్వాన్‌బంధూ నవస్టితాన్‌॥ కృపయా పరయా 22విష్టో విషీద న్నిద మబ్రవీత్‌ 1 ఆ రెండుసేనలలో నున్న చుట్టములందరిని అర్జునుడు చూచి దయను చెంది, దుఃఖము నాంది ఇట్టు పలికెను. ___ (1/27)

తీ గిం చార్లా 7 అర్హున న 3. దృష్ట్వేనుం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్‌ ॥1 సీద్రన్తి మమ గాడ్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహార్షశ్చ జాయతే | అర్జునుడు చెన్దుచున్లాడు :

ఓ శ్రీకృష్ణా! ఈ యుద్దము చేయు కుతూ హలముతో వచ్చినటువంటి నాచుట్టములను చూడగా, నాయొక్క అవయవములన్నియు బలహీ నములగుచున్నవి. నానో రెండిపోవుచున్నది. శరీర మునందు వణుకును, గగుర్పాటును కల్గుచున్నవి.

(1/28 29)

8 ట్లో 3 న3 చాలిసా గై 4. గాండీవం స్రంసతే హస్తాత్‌ త్వక్షైన పరిదహ్యతే న చ శక్నో మ్యవస్తాతుం భ్రనుతీవ చ మే మనః ॥ వందజియ ఉవాచ :- 5. ఏవముకా ర్హున స్పంఖ్యే రఖేపస్త ఉపావిశత్‌ విసృజ్య సశరం చాసం శోక్ష సంవిస్న మానసః గాండీవము చేతినుండి జారుచున్నది ఒంటి చర్మమంత యును మిక్కిలి మండుచున్నది నిల్చునట్టి శక్తిలేని నాడ నగుచున్నాను మనస్సు కలతపడు చున్నది (1/30) ఈ విధంగా అర్జునుడు పల్కి దుఃఖముతో మనస్సు కలత చెందినవాడై, బాణములతో వంటిని విడిచి, రెండు సేనల మధ్యను రధము మోద చతికిల పడి కూర్చుండెను (1/47)

ట్రీ భగవామవాచ .- 6. అశోచ్యా నన్వశోచ స్వం ప్రజ్ఞావాదాంశ్చభాషసే గతాసూ నగచానూంళ్ళ్చ నానుశోచన్సి పండితా: భగవంతుడిట్లనెమ . మహాజ్ఞునులు వచింపదగిన విషయములు పల్కుచూ, తగని విచారముతో నున్నావు. (ప్రాజ్ఞులు (పండితులైనవారు) జీవించియున్నవారి విషయము నను, గతించిన వారి విషయమునను విచారము ప్రకటించరు. (2/10)

10 సై శగితా చానా స 7. నాసతో విద్యతే భావో నాభానో విద్యతే సతః ఉభయోరపి దృష్టోవన్త స్త్వనయో స్తత్వదర్శిభి: | 8. య ఏనం వేత్తి హంతారం యక్షైనం మన్యతేహతం ఉభౌ తాన విజానీతో నాయం హంతి న హన్యతే ॥ (అసత్తు “లేనిది” అయిన ఈ దేహమునకు (సత్తు “ఉండుట” లేదు, (సత్తు) ఆత్మకు అంతము అనునది లేదు. ఈ తత్వమెరింగిన పండితులు ఈ రెండింటి నిశ్చయము నెరింగియుందురు.. (2/16) ప్రాణి ఒకనిని చంపుననిగాని, ఒకనిచేత చంప బడుననిగాని అనుకొనువాడు మూఢుడే. ప్రాణి ఇతరు లను చంపడు, ఇతరులచేత చంపబడడు అని తెలిసిన వాడే జ్ఞాని. (2/19)

గల్లీ ఈ నత చాలిసా స కే

  1. న జాయతే మియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వాన భూయః; అజో నిత్య శ్భాశ్వతో షయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ ఆత్మకు జనన మరణములు లేవు. ఒక్క సారి ఉన్నతర్వాత అది ఎప్పుడును ఉండును. ఆ ఆత్మ శాశ్వతమైనదియును, భవరహితమైనది యును, మరణ రహితమైనదియును, అనాది యును అని ఎరుంగవలెను. శరీరము నళింపచేసి నను, ఆత్మ నెవ్వరూ నశింపచేయలేరు. (2/20)

  2. వాసాంసి జీర్గాని యథా విహాయ నవాని గృహ్లాతి నరోఒపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ। 11.నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక; న చైనం క్లేదయం చ్యాపో న శోషయతి మారుతః మానవుడు తన చినిగిపోయిన వస్త్రములను వదిలి, నూతన వస్త్రములను ధరించినట్లే ఆత్మయు చివరికి నిష్పయోజన ఈ శరీరమును వదలి క్రొత్త శరీరమును ప్రవేశించును. (2/22) ఈ ఆత్మను ఏ ఆయుధములును ఖండింప లేవు, అసి దీనిని దహింపలేదు. నీరు దీనిని తడుప లేదు. గాలి ఈ ఆత్మను శుష్కింప చేయలేదు. (2/23)

స్టో శ గితా చాలీసా స వై 2. అచ్చేద్యోఒయ మదాహ్యోఒయ మక్తేద్యోఇఒశోష్య ఏవచ నిత్య స్పర్వగత స్ట్రాణుః అచలోఒ2యం సనాతన: ॥ జీవాత్మ ఖండింపబడనిది, ఎండింప వీలు గానిది, దహింపబడనిది, శాశ్వతమైనదియును, సర్సవ్యాపకమైనదియును, అచంచలమైనదియును, స్టిరమై నదియును, అనాదియైనదియును, ఎల్లప్పుడు ఒకేరితిగా ఉండునదియును ఐ యున్నది. (2/24)

14 (ల్లీ ౨ గత చరసా 13. అవ్యక్షోఒయ మచింత్యోఒయ మవికార్యోఒైయ ముచ్యతే తస్మాదేనం నిది త్వైనం నాను శోచితు మర్షసి | 14 సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభా జయాజయా తతో యుద్దాయ యుజ్య స్వనైవం పాస మనాప్వ్యసి || ఈ ఆత్మ కన్నులకు, ఇం(ద్రియములకు కనపడనిదియు, మనస్సుకు కనపడనిదియు, పరి మాణ రహితమైనదియును, అనూహ్యమైనదియును, వికార రహితమైనదియును, కావున నవు ఈరీతిగా దుఃఖము నాందకుము,. (2/25) సుఖమును, దుణఖమును, జయమును అప జయమును, లాభమును, నష్టమును, సమముగా తలంచి, ఆపైన యుద్దము చేయుము. అట్టు చేసీనచో నీకు పాపఫలము అంటదు, (2/38)

(క్రీ శనం చారనా ఫ్రీ క్‌

  1. కర్మణ్యేవాధికారస్తే

మా ఫలేషు కదాచన

మూ కర్మఫల హేతుర్భూ ర్మాతే సంగో౭స్వ్య కర్మణి ॥ నీకు నీవిధ్యుక్త కర్మలు చేయుటయందే

అధికారము, అర్హత కలదు. కాని కర్మఫలములను అనుభవించుటకు నీకు అధికారము లేదు. ఆ కర్మఫలములకు నీవు కారణుడవు కాదు. నీ కర్మలను చేయుటయందు నీవు ఉపేక్ష చేయరాదు.

(() :త గీతా చాలీసా (౧|| 16.యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిశా పళ్యతో మునేః ॥ అన్ని[ప్రాణులు ఏ రాత్రియందు నిద్ర పోవునో, ఆ రాత్రి ఆత్మని[గ్రహము కలవాడు మేల్కొని యుండును. అన్ని'ప్రాణులును మేల్కొని యుండు కాలము అంత:ఃదృష్టికల మునికి నిద్రాసమయము. జో (2/69) ఢీ

(టం తగ్‌తా చాలీసా | 17 17.తస్మా దసక్త స్పృతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్‌ కర్మ పరమాష్నోతి పూరుషః | అజ్ఞాని ఆయినవాడు కర్మమును ఆచరిం పవలసినదే. అందువలన నీవు ఫలమునందు కోరికలేక విహిత కర్మముల నెల్లపుడు చేయుము. ఫలము నందు కోరిక లేక కర్మమును చేయువాడు సత్తత్రమముగా మోక్షము నొందును. స్ట (3/19) జో టు '0%%%% నాలం

18 (క్రీ తనం చాలిసా జ్య 18.యదా యదాహి ధర్మస్య గాని ర్భనతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌! 19.పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్క్కతాం ధర్మసంస్తాపనార్దాయ సలభవామి యుగే యుగే ॥

ఓ అర్జునా! ఎప్పుడెపుడు ధర్మమునకు బాధయును, అధర్మమునకు అభివృద్దీయును కలుగునో ఆ సమయములందు నేను అవతరించు చుందును. (4/7)

సజ్జనులను రక్షించుటకును, దుర్మార్గులను నళింప చేయుటకును, ధర్మమును తిరిగి స్ట్పాపంచుట కును, ప్రతియుగమనంటీను నేను అవతరించు చుందును. (4/8)

20 తద్విద్ధి ప్రణిపాతేన పరిఫ్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్య్యదర్శినః | ఆధ్యాత్మికాచార్యుని నన్నిధిని పొంది సత్యము నెరుంగుటకు ప్రయత్నింపుము. వినయ పూర్వకముగా ప్రశ్నించి, అతని వలన విషయము లను తెలిసి కొని అతనికి సేవ చేయుము. ఆత్మ సాక్షాత్కారము పొందిన మహనీయులు సత్య మును దర్శించినవారగుటచే, నీకు జ్ఞానమును ఉపదేశించ గలరు. (4/3ట

20 గీ 3 నం చారిసా గ 21. బాహ్యస్పర్శే ప్వసక్షాత్మా విందత్యాత్మని య స్పుఖమ్‌ స బ్రహ్మయోగ యుక్తాత్మా సుఖమక్షయ మశ్నుతే ముక్తుడైనటువంటి వ్యక్తి భౌతిక ఇంద్రియ ఆనందముచే కాని, బాహ్య వస్తువులచే కాని ఆకర్షింపబడక, అంతరమైన ఆనందము ననుభవిం చుచు, ఎల్ల ప్తుడు సమాధి యందుండును. ఈ విధముగా ఆత్మసాక్షాత్కారము పొందినవ్యక్తి పరబ్రహ్మా" ధ్యానమగ్నుడ్లై యుండును. కాన అప్తారసౌఖ్యము ననుభవించును. (5/21)

టో తనం చాలిసా స్య 2] 22.యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వష్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 23.యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చవుయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి (| తగుపాటి ఆహార విహరమును, కర్మముల యందు తగిన ప్రవర్తనమును, తగినంత నిద్రయును, తగి నంత మెలకువయును గలవానికి దుఃఖములన్నిం టిని పోగొట్టు య్లోగ్రముణి (617) నన్నళత్రభను, నోయిదప్నొటిని చ్లూమువానికి నేను ఎన్లఫడా. నశింపను, అతడును, న్థ్టెమ్మాడ నకం్థష్మ ౬ ఇం ₹4డె/ కో గ్గ) అనాం

22 ల్లీ 5 గతా చారసా స శ్రీ భగవానువాచ :- 24.అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే (1 భగవానుడైన శ్రీక్సన్లుడిట్లు వలికెను. పరా(క్రమళాలిలైన ఓఒకుంతీపుత్రా! శాంతి రహితమయిన మనస్సును నిగ్రహంచుట, నిస్సం దేహముగా మిక్కిలి కష్టము. కాని తగిన అభ్యా సము చేతను, వైరాగ్యము చేతను, అది సాధ్య మగును. (6/35)

ట్లో గిం చా రీ 2 25.దైవీ హ్యేషా గుణనుయీ మను మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే | భౌతిక ప్రకృతికి సంబంధించిన మూడు గుణములతో కూడిన నాదివ్యశక్తి దాటుటకు శక్యము కానిది, కాని నన్ను శరణు పొందినవారు దానిని సులభముగా దాటగలరు.. (7/14) చ సస చం లీల నం. మ [2 5 ష్ట్వి ” గార

24 (ల్లీ శనం చాలిసా స్యా 26.న మాం దుష్కృతినో మూఢా; ప్రపద్యంతే నరాధనూః మాయ యాజఒపహృతజ్ఞానాః ఆసురం భాననూ(శితా:ః | మూఢులును, పాపాత్ములును, మనుష్యు లలో నీచులును, నాస్తిక స్వభావముతో కూడినవా రును, నామాయచే పోగొట్టబడిన తెలివికలవారై, హింస, అసత్యము మొదలయిన రాక్షసభావమును చెంది నన్ను ఆోశయింపలేరు. . (7/15) తు ?! 75 ట్ట. (క అగో

27.నాహం ప్రకాశ స్పర్వన్య యోగమాయా సమావృతః మూఢో2యం నాభిజానాతి లోకోనూ మజనువ్యయమ్‌ ॥ మూఢులకును, మందబుద్దులకును నేను వ్యక్తముకాను, వారికి నాచుట్టును యుండు యోగ మాయచే ఆవరించియుండుట నలన వ్యక్తము కాను, అందుచేత వారు నేను అనజుడనియు, అవ్యయుడనియు తెలియజాలరు. (7/25)

28.అంచకాల చ మూబున స్మరన్‌ ముక్త్యాకలేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్య్యత్ర సంశయ: ॥ 29.యం యం వా౭పి స్మరన్‌ భావం వ్ర త్యంతేకళేబరం తం తమెవైతి కౌంతేయ సదా తద్భావ భావితః ॥ ఎవరు జీవితాంతమున నన్నే స్మరించుచు దేహ మును విడుతురో వారు తక్షణమే నాభావమును పొందుదురు. ఈవిషయమున సందేహము లేదు. (8/5) ఓ కౌంతేయా! దేహమును విడుచునప్పుడు మాన వుడు ఏఏ భావాలను తలంచునో ఆస్ట్రితిని తప్పక పొందును. (8/6)

  1. అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్సాభియుక్షానాం యోగ్లేనుం నహామ్యహమ్‌ ॥] 31.పథత్రం పుష్పం ఫలం తోయం యో మె భక్త్యా ప్రయచ్చతి తదహం భక్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః ఇతర లక్ష్యము లేవియు "లేనివారై, నాదివ్య రూపమును ధ్యానించుచు, అనన్యభక్తితో నన్నెప్పుడు పూజించువారికి, లేని వస్తువుల నాసంగుదును, వారి కున్న వస్తువులను రక్షింతును.(9/22) ఎవ్వరైనను నాకు ప్రేమతోను, భక్తితోను, శుద్ద మైన అంతరంగముతోను, ఆకునుగాని, పువ్వునుగాని, పండునిగాని, నీటినిగాని ఆర్పించినచో దానిని నేను అంగీకరింతును. (9/26)

32.మృత్యు స్పర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం క్తీర్తి త్రీర్వాక్స నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ॥ న తు మాం శక్యసే ద్రష్టు మనేనైన స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు: పళ్య మే యోగమైశ్వరమ్‌ నేనే సర్వభూతముల యొక్క వినాశము చేయు వాడను, మరియు సర్వభూతముల యొక్క పుట్టుకకు కూడ కారణమైనవాడను, నావిశ్శరూప మును మోయొక్క సాధారణ నేత్రములతో చూడ లేరు. నీవు నాయోగీశ్ళరమైన రూపమును చూచు టకు దివ్య నేత్రములను (ప్రసాదించెదను. (10/34 11/8)

[0 తీ గీత చాల్‌సా (| 2 33. అనపేక్షః శుచిర్హక్షః ఉదాసీనో గతవ్యథ: సర్వారంభ పరిత్వాగీ యో మద్భక్తస్స మే ప్రియః ॥ సాధారణ కర్మ విధానములందు ఆధారపడ నట్టియు, పరిశుద్దుడైనట్టియు, సమర్దుడైనట్టియు, ఆవేదనాహీనుడయినట్టియు, సర్వబాధారహితుడై నట్టీయు, ఫలము కారకు యత్నింపనట్టియునగు భక్తుడు నాకు (భగవంతుడనైన నాకు) మిక్కిలి యిష్టుడు. (12/16)

30 టీ శనం చాలిసా గ్ల 3క్క35. సమళ్ళత్రౌా చ మిత్రే చ తథా మూనావనూనయో శీతోష్ణసుఖదుణోషు సము స్సృంగ వినరిత: ॥ తుల్యనిందాస్తుతి ర్మాన్‌ సంతుష్ణో యేన కేనచిత్‌ అనికేతః స్టిరమతి: భక్తిమాన్‌ మే ప్రియో నరః। శత్రువు, మిత్రులందు సమత్వము కలవాడును, క్తీర్హి అపకీర్తలయందును శీతోష్తములయందు, సుఖ దుఃఖములందు, మాన అవమానములయందును, సమ బుద్ది కలవాడును, ఎల్లప్పుడు మౌనము వహించు వాడును, దేనిచే నైనను సంతృప్తి నొాందువాడును, ఎటు వంటి నివాసమునకైనను లెక్కచేయనివాడును, జ్ఞానము నందు స్టిరుడైనవాడును, భక్తియుక్త సేవయందు నిమగ్ను డైనవాడును, అగు నరుడు నాకు మిక్కిలి ప్రియమైన వాడు. (12/1819)

ట్రీ తగిం చాలిసా స్యా తై 36.యేతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే (శ్రద్దధానా మచ్సరనూః భకాస్తే2తీన మే ప్రియాః ॥ ఎవరు నేను చెప్పిన ఈ అక్షయమైన భక్తి యుక్త సేవామార్గమును ఆచరించుచు శ్రద్దతో నన్నే పరమ గమ్యముగా చేసుకుని పూర్తిగా నాయందు ఆసక్తులై యుందురో అట్టివారు నాకు మిక్కిలి ఇష్టమైనవారు. హె లం మ్‌. మెట్‌ 12/20) కీ నీ

త ట్ర శ గత చనా స 37, నిర్మానమోహా జితసంగదోషాః అధ్యాత్మనిత్యా నినివృత్తకానూ: ద్వంద్వై ర్విముక్తా స్పుఖదుఃఖసంజై: గచ్చంత్యమూఢాః సదమవ్యయంతత్‌ దురభిమానము నుండియు, (భ్రాంతినుం డియు, దుస్పాంగత్యము నుండియు, కామముల నుండి ముక్తుడైనవాడును, శాన్ళత తత్త్వమును అర్జ్హము తెలిసినవాడును, లౌకిక మోహము లేని వారును, సుఖము దుఃఖములనుండి విముక్తుడైన వాడును,భ్రాంతి రహితుడైనట్టీవాడును, అజ్ఞాన మును వీడినవారును, అయిన యోగ్యులు నా యొక్క అవ్యయమైన స్టానమును పొందుదురు. (15/5)

ష్ట్ర 38

  1. చేతసా సర్వకర్మాణి

మయి సన్స్యస్య మత్సరః

బుద్ధియోగ ముపాశ్రిత్య మచ్చిత్తస్పతతం భవ॥ అన్ని కర్మములయందును నాయందే

ఆదారపడి, సర్వదా నా రక్షమునందే పని చేయుము అట్టి భక్తియుక్త శృీవలో పూర్తిగా నన్ను పూర్తిగా విశ్శసించి నాయందే తత్పరుడవై యుండుము,

స్‌ మో” (18/57)

39,తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్రృపాదాత్సరాం శాంతిం స్థానం ప్రాప్య్యసి శాశ్వతమ్‌ | 40.సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామెకం శరణ ౦ వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిమ్యామి మా శుచః ॥ అర్జునా! నీవు పరమాత్మునే పూర్తిగా శరణు పొందుము. అతని అను[గ్రహముచే నీవు దివ్య, “న శాంతిని, దివ్యము శాన్ళతము అయిన స్థానమును పొందుదువు. 18/62) వివిధ ధర్మములను (కర్మలన్నింటిని) విడిచి నన్ను శరణు పొందుము. అన్ని పాప ఫలితములనుండి నిన్ను విడిపింతును, దుఃఖింపకుము. (18/66)

(లీ ౨ షం చారసా ఖీ 35

  1. ఈ పుణ్యప్రదమైన గీతాసారమును ఎవరైతే, నిళ్చలముగాను, పరిశుద్దముగాను, మూడు కాలములలో పఠింతురో,అట్టివారికి పునర్హ న్మము ఉండదు.

  2. ఈ పుణ్యప్రదమైన గీతాసారము యొక్క వ్లోకములు (గీతాచాలీసా) చదువుటగాని, లేక విన్న మాత్రముననే, మానవులు పాపవి ముక్తులై, భయము, దుణముల నాందక అంత్యకాలమున విష్ణు పదమును పొందుదురు.

  3. ఈ గీతాశాస్త్రమునకు, భూత, భవిష్యత్‌, వర్తమానములలో సరి సమానమైన వేరొక

వర్‌ [13 9 గీతా చార్‌సా ఏ! శాస్త్రములేదు. ఇది సర్స్వరోగములను నివారించి,” అన్నిశుభాలను ఇనుమడింప చేయును.

డ్తీ అకాలమృత్యువును నివారించును. మృత్యు భయమును లేకుండ చేయును. గంగ, మొద లగు తీర్చస్టానములలోను, పుణ్యతీర్హములలోను, కోటి జన్మలందు స్నానము చేసిన ఫలమును ఇచ్చును.

  1. గీతా చాలీసా పఠించిన, పుణ్యము ద్విగుణీకృత మగును. ధృవాంతరము వరకు పాపము నశించును.

6 గీతాశాస్త్రము ముల్గోకములలోను విద్యమాన భాసితమైనది. “గీత” అనే గంగోదకము త్రాగిన వారికి దీర్చాయువు పొంది, జీవన్ముక్తులగుదురు.

  1. శ్రీకృష్ణునియొక్క అనుగ్రహము పొందు దురు. అటువంటి ఆరాధకులకు, వర్తమాన ములో భుక్తి మరియు ముక్తిని ప్రసాదించు నని “శ్రీ సద్గురు సాయి నారాయణ బాబా” గారి ద్యారా చెప్పబడినది.

శ్రీకృష్ణ బలదేవ్‌ కీ జై థ్రీ బలరానుక్పున్లులకు ప్రణామములు మాక జ

తెరి (ల్లీ వనిత చాలిసా గ ఓం సాయిరామ్‌ “శ్రీసాయి మహిము” డోహోం నీ అది, ఆధారములు తెలయక అఆదినాధుడవని పాతాళము పలికె నాథనాధుడనని జగతు సలుకగా జగన్నాధుడవని భూలోకముస్తుతించె నీ అంతము తెలియక, అవంతనాధుడవని పలికె, స్వర్గలోకము అట్టి నీ పరమశక్తి స్వరూపమునకు వినన్ఫులైన బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు నాధ నాధులకు ఏకైక నాధుడవని తెలిపిరి నవనాధులు, అట్టి నాధునకు జయ జయసాయినాధ అని జగము మొక్కె క్ష శ్రీసాయిబాబా, సాయిబాబా, తల్లివి-తండ్రివి నీవే బాబా, నీవే విధాతవు, మాకు దాతను జగతిలో నీవు అవతరించితివి

(౯ రో 39 [గతా చనా |; క్రైస్తవ దైవము “యీసా' నీ వామము త్రిప్పగ కావా 'సాయి'వి, హిందువుల శ్రీరాముడు నీవే, సపాయిరాము' అని పిలుతురందరూ, మసీదులలో నీవే అల్లా, నీవే నానక్‌ గురుదా?రాలలో అఆబాబాయే జగతిలో వెలసెను అతని మహీనులు ఎరుగరెవ్వరూ 1 2) ఎరుగురెన్వరూ నీ బాల్యము 16 ఏళ్ల ప్రాయము నరకు జగతోద్దారణ కవతరించితివి పావన షిర్టీ గ్రానుములో, దత్తా కబీరు, జావరు, అనేక గురువుల నీవు పాందితివి, గోపాలుని లాలనపాలనలో సత్య, దీక్ష పూరించితివి దీక్ష శిక్ష పూర్తిగ పొంది సాయిబాబా అయితిని పాయి శ్రీరాం అయితివి.

40 (క్ర తనం చా జ్య సాయి యీసు అయితివి, సాయి అల్లా అయితివి, పాయి నానక్‌ అయితివి సాయే జగతిలో వ్యాపించే 1 ఆ బాబాయే జగతిలో వెలసెను | అతని మహీనులు ఎరుగరివ్వరూ॥ 3) _ వేప చెట్టే నీ ఆశ్రమము లేండీ అడవే నీతోట చిరిగిన చొక్క నీ వస్త్రధారణ తలకుచుట్టితివి ఒక తలపాగా చేతబూనితివి కరకమండలము కదిలితివి జీర్లపాడుకలతో నీ రూపమెంతో మనోహరము ముధురాధి మధురము నీవాణీ. నీనయనముటే ట్రేమపూరితము నీహూుదయమే దయాభరితము కొండరాయీ నీ సింహాసనము చిరిగిన గోనే వీ ఆసనము

గో త గతా చాలిసా గీ 41 ఇటుకను చేసితివి తలగడగా పనళించితివి జీర్లగోనిపై ఆ బాబాయే జగతిలో వెలసె, అతని మహిములు విరుగంవ్వరూ శ) చాంద్‌ భాయీ సొటిల్‌ వచ్చెను బాలసాయీ బాబావద్దకు, చూపెను తప్పిన అశ్వమును వెలిగించెను హుక్కా చిటికెలో వింతగా జ్ఞానిగ చేసెను నూల్చాపతిని ఇచ్చెను నానాకు గీతోపదేశము ధన్యురాలు బాయిజాబాయి నిత్యనిరంతరము పెట్టెను అన్నము దాసులకు దాసుడు దొసుగణు కీర్తనచేసే నీ అగాధ లీలలు అర్పితుడాయెను అబ్తుల్లా చేసెను సేనలు వెన్నో నీకు, ఆ బాబాయే జగతిలో వెలసెను అతని మహిమలు ఎరుగరెవ్వరూ

య స్ట శీ నతి చారసా 5) .- చూపితివి మహిమలు ఎన్నా నీకు, తీపిగ మారెను చేదువపస నూనె దొరకక నీటితోనే వెలిగించెను దివ్వెలు దివ్యముగా, విభూది, వేసాకులు న్రైనవేళ్లల పొందిరి అందరు ౧ చెంత, అంతులేని వాటిశక్తితో నయమాయెను మాహారోగములు నీ నిత్యభిక్ష ఐదిళ్లలో, నీ బిక్షపాత్ర, అక్షయపాత్ర, వీ ఆశ్రితులు దీనమానవులు (గ్రుడ్డి కుంటి, శూద్రులు, రోగులు, నీవే వారికే తోడూ-నీడా, తల్లి తండ్రివి-గురు పరమాత్మవు. ఆ బాబాయే జగతిలో వెలసెను అతని మహిమలు ఎరుగరెన్వరూ 1 6) కుష్టురోగి భాగోజీసింధే, వచ్చెను బాబాచెంతకు

గో శగ్‌త చారసా గ్ల 43

బీవితమంతా సేవలు చేసి

పొందెను రోగవిముక్తి బాబా చేతితో విభూతి పొందెను

బూటీ రోగవిముక్తుడాయెను కాకా మహాజని అస్వస్థతను

నయము చేసెమ వేరుశనగతో అజీర్తి పీడుతుడు శ్యామా

పొందెను ప్వస్థత బాబా దయతో పదునాలుగేండ్ల ఉదర రోగిగా

ఫీలుతుడాయెను దత్తోపంత్‌ పొందెను విముక్తి దత్తోసంత్‌

శ్రీసాయినాధుని అనుగ్రహముతో భీమాజీ పాటిల్‌ మహానుభావుడు

క్షయ పీడిళు నారాయణ గ్రామములో పారద్రోలెను ఆ భయంకర రోగము

శీసాయి జగదీశరుడూ అఆ నా గతిలో వెలసెను అతని నుహిమలు ఎరుగరెవ్వరూ

44 ల్లీ శ నం చారసా స్య 7) ఆజానుబాహుడిగ అనతరించితిని జగతికి అశీస్పులు అందించుటకు, షాందెను ఆశీస్సులు ముల్లోకములు ఆజానుబాహుడు సాయి కృపతో విశ్వరక్షణకై మేలుకొంటివి, రాత్రి, పగలు, ఎల్లపుడూ త్యజించితిని నిద్రాహారాలు చేసితివి సేవలు దండిగ ఉంటివి షిర్దీ క్షేత్రములోనే పూనుకొంటివి విశ్వరక్షణకు త్యాగములో నిన్ను మించిన దెవ్వరూ వుటుకేలేదు ఈ పుడమిలో ద్వారకనూయీ మసీదు గురుకులము లాంటి జ్ఞానాశ్రమను జ్ఞానులెందరో ఏతెంచితిరి నీ సన్నిధికి నిత్య నిరంతరము దేశవిదేశాల భక్తులు వచ్చి పాందిది భక్తిజ్సానోదయము పూర్లజ్ఞానీ శ్రీసాయీ

గీ 3౧3 చరసా స్మ 48

ఒప్టగెను సర్వము అందరికీ ఉప్యూటీ కలక్షరు నానాకు

బోధించీతివీ గీతా జ్ఞానము విశదమాయెను విష్ణు సహస్రనామములు

కాకాసాహెబు దీక్షితులకు నాధ భగవత పరనము

కావించే హేమాడ్‌ పంత్‌ నిచేత దీక్షిత్‌, జోగ్‌, బి.దేవ్‌లు

పొందిరి జ్ఞానేశ్వరి గ్రంధసారము గురుచరిత్ర పారాయణము

చేయించితివి శ్రీసారేతో ఉపనిషత్తుల సారము తెలిపెను

నీ అభిమానులు కొందరికి ఖురాన్‌, శరీఫ్‌ తత్వుు తెలిపెను

శ్రీసాయీశ్వరుడు అబ్బుల్దాకు సాయీ పఫ్రేమీ మౌలవీ,

తరచుగా చదివెను ఫొతిహ ఆ బాబాయే జగతిలో వెలసెను అతని మహిమలు ఎరుగరెవ?రూ 1

46 ీ వ ౩ చాలిసా భై 8) మసిదులో గంటను కట్టైను మసీదు మందిరమాయెను నమాజు పూజ ఒకటాయె ముస్తిం హిందూ ఏకమాయె “క్కడ కలదు ఫర అగ్ని -ఈ దాఇరముత “గురుదారాలు ఖీ క్ర అని శ్రీసాయి వెల్లడించి ఏలిన జాతుల నైక్యము చేసెను అ బాబాయి జగతిలో వెలసె, అతని మహిమనులు ఎరుగరెవ్వరూ 9) _ విశ్వరూప దర్భనమిచ్చేను నిజ భక్తులకు నాయిబాబా పూర్ణ ఖండోబాయే సాయి మాల్య్యాసతి అన్నారు రామదాసులు ధరించే షిరిశ్వరులో శ్రీరామచంద్రుని పండరీనాధుని ద్దంచేను దాసగణు శ్రీసాయిలో

ట్లో నిం చాలసా స్వీ 47 సృష్టిపాకు, విష్ణుని చూచెను న్యాయమూర్తి రేగేగారు కైలాపపతి శ్రీ శివశంకర్‌ సాక్షాత్కరించే మేఘాకి దశావతారముల దర్శనమిచ్చెను ద్వారకామాయీ మసీదులో అలాంటి దర్శనము సాయిలో చూచి విశ్వమంతా విశ్వసించిరి ఆబాబాయ జగతిలో వెలసెను అతని నుహినులు ఎరుగరెవ్వరూ 10) అల్బప్రాయములోనే బాబా, చూపెను ఇచ్చామరణము అది శంకరులనలె భౌతిక దేహము వదిలిరి భక్తి శ్రద్ద రైర్య విశ్వళ్వముతో కాచిరి నాయి దేహమును మూడురోజుల తరువాత పొందెను ప్రాణము సాయి దేహము

48 (కీ శ 2 చాలిసా గ్య కలిగెను జాగృతి లోకంలో చెంతకు వచ్చిరి భక్తులెందరెందరో ఆబాబాయే జగతిలో వెలసెను అతని మహిమలు ఎరుగరెన్వరూ ॥ 11) మాల్వాపతి తాతియా పాటిల్‌ న వలన నీ అభిమూనులు వుంటిరి కంటికి రెప్పగా ఎల్లనేళలా నీతోనే లక్ష్మీబాయి మహాలక్ష్మీ చేసెను నిత్యము సేవలు ఎన్నో పొందెను రూపాయలు తొమ్మిది నవవిధ భక్తికి చిహ్నముగా విషపీడితుడై శ్యామా వచ్చను - శ్రీసాయిబాబా వద్దకు. విషమునుదింపి నురుక్షణములో రక్షించెను. శ్రీసాయీశ్వరుడు చాన్సు చప్పెను శప్పుకు బాిభ్రన-శత్రువు సర్పముచే

(ల్లీ తనం చాలసా 49 థైర్యమెవరికి ఈనిశ్వములో నీఆజను మీరుటక్తు, ఆ బాబాయే జగతిలో వెలసె, అతని మహిమలు ఎరుగరెవ్వరూ 12) హెచ్‌.ఎస్‌.దీక్షిత్‌ ఎంబి. రేగే జానులు, విజ్ఞానులు | దేశ, నిదశాలలో పాందకతృప్తి వచ్చిరి బాబా సన్నిధికి దూరమాయెొను వారి చింతలు అర్పిళులైరి బాబాకు మవారోగిగా నచ్చెము కాశీనాథ్‌ ఉసాసని బాబా నిరోగిగా చేసెను ఉపాసని ముహారాజయ్యెను కలచచెందిరి, షిర్దినాసులు కలరా రోగముతో అభయమిచ్చి కాసొడినది దీనదయాళుడు సాయీశ్వరుడు

50 టీ 3 ని౩ చాలిసా సై ఆ బాబాయే జగతిలో వెలసెను అతని మహిమలు ఎరుగరివ్వరూ 1 13) నాగపూరు ధనాఢ్యుండు గోపాలరావు బూటీగారు కృష్ణ మురళీధరునికి దివ్య భవనము కట్టించెను అంటివి ఇది నా విశ్రాంతి గృహమని నిజమాయే శ్రీసాయి నాములు పందొమ్మిది వందల పద్దెనిమిది దసరా దశమిరోజున మంగళవారము శుభదినమున ఎనలై రెండు సంవత్సరముల నయప్సులో సుమారు మధ్యాహ్నం రేండున్నరకు ద్వారకానమూయి మసీదులో “శ్రీసాయిబాబా పవ్వళించెను విశ్వ శ్రేయస్సు కొరకు శ్రీసాయి అంతట వ్యాపించే ఎప్పటికీ వ్యాపించే

ద్వారకానూయి ను! దులో

పవిత్ర క్షేత్రము షిర్డీలో బాబా అంతట వ్యాపించే

అందరి హృదయములలో నిండె అబాబాయీ జగతిలో వెలసెను అతని మహిమలు ఎరుగరెవ్వరూ ।

14 సర్వవ్యాస్తలు శ్రీసాయి

జాగృ్భతు లెప్పటికి జగతిలో విశ్వమంతా చూచితిరి

ఇప్పటికి వారిని జాగృతి స్థితిలో సాయిబాబా సత్యాత్మ

పూర్ణాత్మా, పరమాత్ములు సాయిబాబా వక్కాణించితిరి

“నేనే ఆత్మను పరమాత్మను” అలాంటి మహాత్ముని దేహము కొరకు

రేగెనుకలతలు ఎన్నో హిందువులు పట్టిరిపట్టు

టం లా

52 (క్ల శ సత చాలిసా గ్య వారు గొప్ప హిందువులని ముస్లిములు పట్టుపట్టిరి బాబా గొప్ప ఫకీరని దీనికి పరిష్కారము శూన్యము నాధువి దేహమును పొందిరి హిందువులు సరమాత్మునివలె శ్రీసాయికి లేనేటివు లు ఆ బాబాయే జగతిలో వెలసెను అతని నుహినులు ఎరుగరెవ్వరూ ॥ 15) కలసి కట్టిరి ముహాసమాధిని హిందూ, ముస్లిం, శిక్కూూ యీసాయీలు జాతి, మతముల భేదము లేదు సాయి సమాధి దర్శనమునకు, శ్యాముసుందర్‌ నీ అశనానముము నీవంటే ఏంతో (ప్రేనుభక్తులు, చేయును ప్రణానుము నిత్యము వీ సమాధి కడిగెను అవృధారతో

(1 :థీగ్‌తా చాలీసా స ర్‌రె

చూచిరి షిర్ది వాసులు

దాని చింతను ప్రతినిత్యమూ సత్యము ఈసొయిచరితము

నిత్యము గల్లును దివ్యదర్శనము బొంబాయి నగర శిల్పకారుడు

ధన్యుడాయెను శ్రీతాలిమ్‌

త్రీసాయిరూసం సజీవనమూర్తిగా అహమ్మదాబాద్‌ నివాసులు

శ్రీసియా శరణానంద పందొమ్మిది వందల ఏబది నాల్లులో

ప్రతిష్ట చేసిరి సమాధిపై బాబా జాగృతి జడచేతనములలో

పొందిన సఫలము ఈజన్మ పాయి కటాక్షమే ఒసగును సర్వము

కృపాహీనుల జన్మ వ్యర్థము సాయి వేనకులు గురు నారాయణ బాబా

5డీ (లీ శ ౧౩ చాలిసా ఫై ఓం సాయిరౌం కి శ్రీ షిర్డీ దర్శనము షిర్లీ క్షేత్ర మహాత్మ్య గానామృతం హిందీ మూలం : సచ్చిదానంద సద్గురు బాలయోగిరాజ్‌ సాయినారాయణ మహరాజ్‌ శ్రీ భగవతీ సాయి సంస్థానము-పన్వేలు శ్రీ నచ్చివానంద సద్గురు సాయినాధ నునోరాదాతీ జై

  1. 'చూచెదరా భక్తులారా తీరక్షేత్రము షిరిడీని ఈ షిరిడీలో దర్శవమిచ్చును నిత్యము సాయినాధజీ ఓం సొయిరామ్‌, ఓం సొయిరామ్‌

జీ గీతా చాలీసా ర్‌ర 2. అల్లడిగో 'ఇండోబా' మందిరము ఊరికి పాలిమేరలలో చాంద్‌ భాయి పెండ్లినారితో నచ్చెమ ఒక బాలుడు ఆవోసాయి' ఆహ్వానించే నుందిర పూజారి మహల్చావతి శ్ర్తిగాంచెను ఆ బాలుడు “సాయిబాబా అవి పేరుతో ఇం సాయిరాం ౩. అల్లదిగో పావన గురుస్థానము నుహినూన్విత వేపచెట్టు క్రిందగా చేదు ఆకులు తీసీగా నూరెను శ్రీ సాయినాధుని శ్తీతో ఇం సాయిరాం! క్ష పొనన హరిచరణములు చెక్కెను పాలరాతిలో ప్రతిష్ట చేసెను 'ఉపానని" మహరాజ్‌ వేపచెట్టు క్రిందగ చూచితిరా ప్రక్కవేగలదు అద్భుత శివలింగము శివభక్తుడు మేఘాకి బాబాగారె ఇచ్చెను. దర్భవీయను ఆ సాయిచిత్రము గురుష్పావములో వృవ్నది, పొందుదురు భక్తులు/యిష్టదైవరూపము/ ఆ సాయిబాబా చిత్రములో ॥1ఓం పాయిరాం॥ 5. అల్లదిగో మసీదు సిర్ది గ్రానుములో వున్నది ప్రసిద్ధి గాంచెను ద్వారకొనూయి అని పావన సిర్షిక్షేత్రములో /

5్‌6 గీ ౨ ౧ చాలిసా స్య | పాయిల్‌లలు ఎన్నెన్నో చూచిరి భక్తులు ద్వారకామాయలో ఓం సోయిరాం 6. చూచితిరా ఈరాతిని బాబాగారి ఆసనము రాతి అసనమే శ్రీ సాయినాధుని సింహాసనము ఓం సొయిరాం? 7. 'ధునికి ఎదురుగా వున్నది తైలవర్హవిత్రము | (మొక్కును భక్తులు వమ్రతితో ద్వారకామాయి “చిత్రమని బాబాగారి పనుక్షములో చిత్రించే 'జయకర్‌' చిత్రకారుడు బాబాగ్గొరు నుడివిరి యిది నాజాగృతి చిత్రమని పాందురు భక్తులు సాయిదర్భనము యిప్పటికీ ఈచిత్రములో ॥ఓంసాయిరాం॥ & చూతిరా ఆధాన్యపు గోనే శ్రీబాలాజీ న్యృతికి చిహ్నము నెవాను గ్రామ నివాసి శ్రీబాలాజీ నెపస్కర్‌ శ్రద్దా, భక్తితో అర్పించును పూర్తిగా ప్రతిసపంటము బాభ్రా తిరిగి యిచ్చినదావితో పొందును తృప్తిని విండుగొ

(ల్లీ ౨ గత చాలీసా గి 57 9. దర్భనీయము ఈరాతి తిరగలి ద్వారకామయిలో వున్నది ఆసత్‌బాంధన సాయివాధుడు నిసిరెను గోధుమలు తిరుగలిలో చల్లైను గోధుము పిండిని గ్రామపు సరిహద్దులలో ఆగిపోయె కలరా రాక ఊరికి పాలిమేరలలో 2£0 సాయిరాం! 10. దర్శించిరా దివ్వెలస్టానము అద్భుత లీలలు జరిగిన స్థానము జ్యోతులు వెలిగి నీటితో సాయినాధుని శక్తితో ఓం సొయిరాం॥ 11. ఇదియే పాయి చళివేంద్రము మసీదులో మూలగవున్నది నీటితో వింపెను ఈ కుండను నిత్యము పొయివాధజీ పొందిరి ఎందరో ఈఉదకమును తీరెను వారి దాహము జ0పొయిరాంం 12. చూచితిరా ఈసాత్రను దీనులపాలిటి అక్షయపాత్ర పంచును సాయినాధుడు విత్యము తెచ్చిన భిక్షను ఓం సాయిరాం[ 13. అల్లదిగో పావన “ధుని” వెలిగించే సాయినాధుడు నిత్యము ప్రజ్వలించును ద్వారకామాయి మసీదులో హరించును పాస కర్మలను కలిగించును సుఖశాంతులు ; ఓంసాయిరాం।

14 ధునిలోని విభూది సకల కష్టనివారిణి సాయిశక్తి భరితము ఈఊదీ ప్రసాదము శ్రీరామరక్ష అయ్యెను దీనులకు ఈవిభూది ధునికి ఎదురుగ వున్న గంటను బాబాగారే కట్టిరి మసీదు మందిరనూయెను నమాజు పూజాయెను హిందూ ముసిలిం ఏకమూయెను ఓంసాయిరాం 15. వెండి పాదుకల స్థానము బాబాగారి ఉపస్టితిస్థానము భక్తులు పొందిరి ఊదిప్రసాదము నిత్యము సాయి ఆశీస్పులతో (ఓంసాయిరాం। 16. పావవ ద్వారకమాయిలో బాబా సమాధి చెందిరి భౌతిక దేహము వదిలిరి ద్వారకానూయి మసీదులో ఓం పొయిరాం॥ 17. చూచితిరా కూర్మావతారము నుసీదు గచ్చులో వున్నది ఆస్టానమే బాబా స్వచ్చ మరణము పొందిన స్థానము మూడురోజుల త్యూత జాగ్ఫితి చెందిరి నాధుడు ౩ఓ0 సాయిరాం॥ 18. ఇచట తులసికోటమ వాటెను సాయినాధుడు నాటెను మసీదులో తులసిమొక్కను నిత్యము పూజచేయుటకు 1ఓంసాయిరాం॥

(లీ 3 గత చాలిసా ఫ్యా 59

  1. దర్శనీయ్యవ ఆస్థలము ఎచట కలదో కుంవటి

వంట స్టలము అది బాబాది చేసెను వంటలు బాబాగారు

భక్తులు చేసిరి భజనట ప్రేమతో నిత్య నిరంతరము 2ఓంసాయిరాం॥ 20. చూచితిరా ఆ అద్భుత గుంజను కుంపటి దగ్గరగా వున్నది

దీని స్పర్థ నూత్రముననే

దూరమగును శారీరక పీడలన్నియును ॥ఓంపాయిరాం 21. దర్థించండి సాయినాధుని భద్రము చేసిరి నీటిని

ద్యారకానుయి మసీదులో ॥ఓంసాయిరాం! 22 పొయినాధుని దివ్యచరణములు దర్శించెను సూర్యభగవానుడు

దర్భనమూయెను సాయినాధుడు

సాయినాధుని దివ్యచరణములలో 1 ఓంసాయిరాం 23. చూచితిరా ఆమెట్లను ప్రక్కగా కట్టిరి మసీదులో

పవిత్ర “పల్లకొ మరియు రధములను

ఉపయోగించెను ఆ మూడు మెట్లను

ప్రత్యేకించి శ్రీపాయివాధుడు |ఓంసాయిరాం॥

60 (ల్లీ 5 గి చాలిసా గై

  1. అల్లదిగో బాబాగారి స్నానవాటిక ద్వారకానూయి చిత్రము ప్రక్కన వున్నది ఆరాతిని తెచ్చెను శ్రద్దాభ్తితో రాణా నినాసీ శ్రీరాంభావజీ స్వస్తత పొందెను ఆతని ఉన్మాదము సాయినాధుని పాదోదకముతో ॥1ఓంసాయిరాం

  2. ద్వారకామాయ తర్వాత దర్భ్శనీయము చావడి బాబాగారీ చావడి క్రనుము తప్పక నివసించిరి చావడి లోను మసీదులోను చూచిరి షిరిడీ వాసులు దినమూ విడచి దినము వివసీంచీర0 శ్రీపాయివాధ్‌జీ 1ఓీంపాయిరాం॥

  3. షిరిడీ,వాసులు చేసిరి చావడిలో ఆరతి ప్రవ్రధమముగా జరిగెను షిరిడీలో బాబాగారి ఆరతి ఓ0సాయిరాం?

  4. లక్ష్మీబాయి నివాసము దర్శనీయ స్టానము లక్ష్మిబాయి నినాసములో దర్శించండి రూపాయలు వెండివి తొమ్మిది రూపాయలు ఇచ్చెను అమెకు శ్రీసాయినాధ్‌జీ 8ఓంసాయిరాం!

  5. నవవిధ భక్తికి చిహ్నము సాయినాధుని రూపాయలు నవవిధ భ్తేభరితము ఈసాయివాధువి రూపాయలు ॥ఓం పాయిరాం

  6. చూచితిరా సాయినాధుని వరప్రసాదము భక్తాగ్రేస్వరుడు మహల్సాపతి సమాధిలో పవిత్రకఫని, రూపాయలు, ఛడి నురియు పొదుకలు భద్రము చేసివుంచిరి ఈననూధిలో [ఓంసాయిరాం

  7. చూచితిరా లెండీబాగ్‌ని బాబాగారి తపోవనమది విళ్యమ చేసి భాభాగిడు అము తపము ఈ లెంటీగాన్‌లో 10 పీయిరా॥

  8. చూచితిరా వేపచెట్టుని బాబాగారు నాటెను సోసిరి ప్రాణము రావిచెట్టుకు నెలిగించెను వందాదీసము అరావిచెట్టు క్రింద 1 ఓంసాయిరాం॥

  9. లేండీ ననములో బావిని నిర్మిచె సాయినాదుడు బాబాగారి కృపతో పొందిరి మంచినీటిని షిరిడీ వాసులు సమ్యద్దిగా నిత్యము షిరిడీ గ్రానుములో :10పాయిరాం!

  10. దర్భ్శనీయము దత్తమందిరము లేండీ తోటలో వున్నది ప్రక్కనే వున్నది ముందర సనూధి శ్యామసుందర ప్రమాధి బొబాగాలీ అచ్చమచి శ్యామమందీర్‌ అవి సలుతురు అందరు కం సాయిరాం

62 (ల్లీ ౨ ౧౭ చాలిసా (| 3ఓ తాత్యాపొటీల్‌ బాహం కుంభార్‌ అత్తరు, నానా హాజీ పాయివాధుని అతి సరనుభక్తులు చూచితిరా వారి సమాధులు లేండీతోటకి ఎదురుగా వున్నవి ఓం సాయిరాం 35 అల్లదిగో భూటీగారి భననము-సమాధి చేసిరి సాయి దేహము భూటీగారి భవనములో - భూటీగారి దిన్యభవనము పాయి సమాధి నముందిరనూయెను ఓం సాయిరాం 36 మోక్షదాయిని మూర్తి దర్శవము సమాధి మందిరములో వున్నది నిస్వార్ధ భక్తులు అలి ప్రీతి భక్తసులభుడు సాయినాధ్‌జీ ఓం సాయిరాం! 3 మలచెను పాలరాతిలో జాగ్భతి మూర్తిని శ్రీశాలిమ్‌జీ జాగ్భతులై దర్శవమీయును అభయ ్రదాతగ శ్రీపాయినాధ్‌జీ 88 పాయినాధుని అభేక జలము పకల కస్తనినారిలీ 120 సాయిరాం: త మరనక్కడీ పొందుటకు పాయిాధు) అమ్చలేతుళ్య పారోరకం 0 సాయిరాం 40 అల్లదిగో మారుతి మందిరము చానడికీ ప్రక్కనే వున్నది విత్యము వచ్చేను బాబాగారు యిష్టాగోస్టి జరుపుటకు

శీగ్‌త చాలిసా 63 ఈ నుందిరము నివాసస్థలము దేవకిదాను, జానకీదాసులకీ షిరిడీ గ్రానుములో నివసించుటకు ఓం సాయిరాం॥ 41. అల్లదిగో లక్ష్మీ మందిరము దర్భనమిచ్చెను బాలాషింపేకి వల్లిని వైరన రూసంలో సొయినాధున మందిర ఆవరణలో అరగించెను సెరును అన్నము వివారమాయెము అతవి రోగము జం హాయిరాంః 42 అల్లదిగో గణపతి, శని మరియు శంకరుల చిన్ని, చిన్ని గుహలు పాలన, పోషణ, వీటిని బాబాగారె చూచిరి ఓం సాయిరాం 43. షిరిడీ క్షేతభూమి ఎంతో పాననమాయెను ఈ సావన షిరిడీ క్షేత్రములో వ్యాపించె జాగృతుడై ఇప్పటికీ సాయినాధజీ ఓం సాయిరాం కక. అభయమిచ్చెను సాయి భక్తులకు “సాయిసేవకొ శ్రీగురునారాయణ బాబా పావన షిరిడీ క్నేతముయే సాయినాధుని క్షేత్రము అందరికీ మోక్షప్రదాయక క్షేత్రము. (ఓం సాయిరాం!

టీ సే చిలా సీ " శ్‌ ముహిసనిన్వితం ఈ షిరిడీ శ్లేత్రదర్భవ్‌ గానామృతము | భమ్తులపాళిటి పరదానము శ్రవణ, మనన, పారాయణ చేసిన తొలగును పకల కష్టములు, స్‌ సాయియే ఒపసును పర్వశ్రేయములు [20 సాయిరాం! శ్రీ నచ్చిదానంద నద్గురు సాయినాధ నునోరాజుక జై శ్రీ సచ్చిదానంద నద్గురు సాయికరుణానంద మహారాణా! జై శ్రీ కళ్చిదావంద నద్గుడు సొయినారాయణ నుహూధాజకి జై స్రీ శ్లేత నువోత్య గొనాన్భుతము వమూస్తమ్‌ ఓం సాయిరామ్‌

గందర ర! నాం. "వ. 7 సా ఉల! కతన! సై శశ సిని -

. ర

  • లో (4 ఫా ఫే . ల టం రస సం శ స్వ టం జ మి స క సే స్‌ ఇ. లగ నీ చే ష్‌! గన గక యు. సూ మ ట్‌ టం ముం మ్‌ ష్య చ 1! న టి ట్ట న. గ య ౯. ల! న! ఖ్‌ గ (సం 1 క ౩7 ననీ ప గ: ఖీ! | ల్‌ టరు (1 (4 | | లో (| స [గ ల. తా... _ త్న