Telugu Sri Navanadha Siddeshawara Charithramu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Sri-Navanadha-Siddeshawara-Charithramu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saraii-navanaaadha-saidadhaeesavara-caraitaramau
Date: 2026-08-05 07:48
Chunks: 26


Book Overview

Book: Sri-Navanadha-Siddeshawara-Charithramu
Source: https://sundarayya.org/saraii-navanaaadha-saidadhaeesavara-caraitaramau
Total OCR chunks analysed: 26


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • శ్రీ
  • కూడా
  • శర్మ
  • నవనాథ
  • కామారెడ్డి
  • పారాయణ
  • చరిత్రము
  • రాజమల్లికార్డున
  • ముద్రణ
  • ద్వితీయ
  • నుండి
  • శర్మగారు
  • ఉంది
  • నవనాధ
  • ప్రథమ
  • అయాచితం
  • సిద్ధేశ్వర
  • అనగా
  • చరిత్ర
  • కోనసముద్రం
  • మల్లికార్జున
  • కోనసము
  • ద్రం
  • డిజిటల్‌
  • భక్తుల
  • కాదు
  • నటేశ్వరశర్మ
  • ముద్రణను
  • రీడర్‌
  • ప్రాచ్య

Per-Chunk Details

Chunk 1 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0001-0010.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9004

OCR Issues:

  • ASCII junk on lines: [38, 39, 57, 63, 89]

Key Terms:

  • శ్రీ
  • కూడా
  • శర్మ
  • నవనాథ
  • కామారెడ్డి
  • పారాయణ
  • చరిత్రము
  • రాజమల్లికార్డున
  • ముద్రణ
  • ద్వితీయ
  • నుండి
  • శర్మగారు
  • ఉంది
  • నవనాధ
  • ప్రథమ
  • అయాచితం
  • సిద్ధేశ్వర
  • అనగా
  • చరిత్ర
  • కోనసముద్రం
  • మల్లికార్జున
  • కోనసము
  • ద్రం
  • డిజిటల్‌
  • భక్తుల
  • కాదు
  • నటేశ్వరశర్మ
  • ముద్రణను
  • రీడర్‌
  • ప్రాచ్య

Extractive Summary:

ర మ లాల ల ల లల న ర న న న. చ నే జ ల్‌ మ న. పం స టి న.


Chunk 2 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16811

OCR Issues:

  • ASCII junk on lines: [141, 209, 270]

Key Terms:

  • అధ్యాయం
  • విన్నా
  • శ్రీ
  • వారి
  • నుండి
  • ఆరమూరు
  • పఠించినా
  • గ్రంధకర్త
  • నారాయణుడు
  • కాని
  • గాని
  • వీరు
  • పేరు
  • వెలసిన
  • నవనాథ
  • లేదు
  • గ్రామము
  • యందు
  • ఆరము
  • జిల్లా
  • యొక్క
  • నవనాథుల
  • సిద్ధుల
  • సంప్రదాయము
  • గ్రామమే
  • కావున
  • అనగా
  • గ్రామ
  • ప్రజలు
  • గారి

Extractive Summary:

ఈ సాధనము ముందు శరీరము సూక్ష శరీరముగను చివరకు నిత్యస్థితి గల శాశ్వత దివ్య శరీరముగను రూపాంతరము చెందుట ఇమిడియున్నది. నవనాధసిద్ధుల జననకాలము స్థలము రూపురేఖలు విశదములగుటకై శివశ్రీ కోణసముద్రం రాజమల్లికార్జునశర్మ గారు, శ్రమించి శోధించియు ఈ (గ్రంధమును అభిజ్జుల సూచనలను పాటించి వ్రాయుట వలన, (గ్రంధకర్త యొక్క పారమార్థిక జిజ్ఞాస ఎంత విలువగలదో ప్రాజ్జులకు సువిదితమగును. తమ జనకులైన శివయోగి శ్రీ నందికేశ్వరారాధ్యుల త్రికాల శివపూజనాధ్యాత్మక తఫఃఫలమో అన్నట్లు ఏకైక వుత్రుడుగా జన్మించి స్వయంకృషి మాతృభాషాది పాండిత్యమును విడించి సదుద్యోగియైన (గ్రంధకర్త సంపాదించుకొనిన పేరు ప్రతిష్టలు, ఆచంద్ర తారార్మము శాశ్వతములగుటకై ఈ (గ్రంధరచనను కొనసాగించి అనేక పుణ్యాత్ముల అర్ధిక సహకారముతో ముద్రింపజేనిన వునత గలవారగుట మాదృశులకెంతో ముదావహమైనది.


Chunk 3 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0021-0030.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 14312

OCR Issues:

  • Repeated punctuation clusters: 40 occurrences

Key Terms:

  • అధ్యాయము
  • శ్రీ
  • ప్రభో
  • నాథునిగను
  • అధ్యాయం
  • అధ్యాయ
  • వల్ల
  • నవనాథ
  • భాగము
  • వీర్యము
  • శివుని
  • యొక్క
  • పారాయణ
  • మాసము
  • వీర్య
  • విన్నా
  • నివారణమౌతాయి
  • కలిగి
  • శ్రవణం
  • దీనిని
  • కానీఫ
  • ధర్మ
  • విధంగా
  • నుండి
  • శ్రీకృష్ణుడు
  • ఉద్ధవుడు
  • చరిత్రను
  • పార్వతి
  • నారాయణుడు
  • తదుపరి

Extractive Summary:

88వ అధ్యాయ పఠన శ్రవణం వల్ల ధనుర్వాతాదిగోగాలు పారింపచేస్తుంది. (ఈ పద్మినీ సంరక్షణ ఆస్తీక మహాబుషి ఒక వట వృక్షము యొక్క తొట్టలో దాచి అవిర్షోత్రుని జన్మకు సహకరించెను.) హరినారాయణుడు-గోర నాథుడుగా జన్మించుట మశ్చీంద్రుడు పర్యటిస్తూ ఉండగా ఒక చోట పెంటలో సూర్యుని వలె ప్రకాశించు కేతస్సుగని దివ్యదృష్టితో ఈశ్వరాంశ సంభవమని భూతభవిష్యత్తుల (గ్రహించి తన తపశ్చ్శక్తితో నద్దా నిని అందే పెరుగునట్లు అనుగ్రహించగా ఆ మహిమవల్ల గోరకనాథుని గా అవతరించెను.


Chunk 4 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15928

OCR Issues:

  • ASCII junk on lines: [320]

Key Terms:

  • నీవు
  • నేను
  • శ్రీ
  • మారుతి
  • అన్నాడు
  • మళశ్చీంద్రుడు
  • మళ్చీంద్రుని
  • వెంటనే
  • శివుడు
  • ప్రత్యక్షమై
  • నాయనా
  • విధంగా
  • నీకు
  • వచ్చి
  • గొప్ప
  • ఇంటికి
  • పర్వతం
  • యొక్క
  • కుండంలో
  • అప్పుడు
  • మళ్చీంద్రుడు
  • చేసి
  • వెళ్లి
  • శాంతిః
  • నుండి
  • స్తోత్రం
  • శాంబరీ
  • శ్వేత
  • తిరిగి
  • పార్వతి

Extractive Summary:

ఈ మాటలు వినగానే సంతానము లేనట్టి యీ జాలరికి పేదకు పెన్నిధి దొరికినట్లు అవసాన కాలంలో అమృతం లభించినట్లు అమితానందభరితుడై యాబాలుని ఎత్తుకొని ఇంటికి దెచ్చి శరద్వతి యను తన భార్య కొసంగి * ఈ బాలుడు భగవంతుడిచ్చిన ఫలమని” పురాకృత పుణ్యవంశమున లభించిన విధమంతయు విశదీకరించెను. ఆ జ్యోతి తన నావరించింది. ఆ ఇల్లాలు తన చుట్టు ప్రక్కల స్రీలతో మళ్చీంద్రుడిచ్చిన ప్రసాద విషయం వివరించగా వారంతా ఇలా అన్నారు.


Chunk 5 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17354

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కొందరు
  • వల్ల
  • మళ్చీంద్రుడు
  • కూడా
  • కాని
  • సైతం
  • శాంతిః
  • చేశాడు
  • విషయం
  • గొప్ప
  • అనేక
  • మళశ్చీంద్రుడు
  • నేను
  • అన్నాడు
  • నుండి
  • విధంగా
  • శ్రీ
  • అనగానే
  • విభూతిని
  • చాలా
  • మారుతి
  • మళ్చీంద్రుని
  • దేవి
  • హింగుళాదేవి
  • దత్తుడును
  • అష్టభైరవులు
  • ముందు
  • స్మరించి
  • ప్రయోగించాడు
  • వెంటనే

Extractive Summary:

ఈ వనంలో ఉండడానికి అంజనేయుడు కూడా భీ తల్లి నాడు మానవులకైతే అచటి చేరడమే గగనం ఒకవేళ చేరినా ఆ స్థలం చేతులు మోకాళ్ళును దాకునట్నన్ని ఆ వజ్ర ఫ్‌ లీప్‌ క్‌ ష్‌ స | స న ఆ అశని ప్రక్క మారుతి గోచరించాడు. | సిద్ద యోగీంద్రా మా దోషష్షమ్చున్స 'సైవుడు ఈ శ్బ్రంద్రుని శర్వ నారాయణాంశ సంభూతుడువ కౌపాడ్రున్షన్సి వేడకొన్నాక్ష ము సాక్షాత్ష క్ర నాడు విభీష్షల్లుక్చ రా భరించలేక శ్రీహరి మరీ క పొందినట్లు తండ్రి బాధ్రల్స రక్షింపుమని పల్పుమార్త మనసవిచ్రేసి స తొరమృన్న రక్షించినట్లు తొందరగా స్స సర్వవేళ్ర మ్‌క్తు ద్ర్యా 'ఏలమై మొర చెప్పిత్త ఫై అలా 26


Chunk 6 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17762

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మళ్చీంద్రుడు
  • నీవు
  • వీరభద్రుడు
  • శివుడు
  • అన్నాడు
  • నేను
  • వెంటనే
  • నాకు
  • చూచి
  • నీకు
  • దేవతలు
  • ప్రయోగించాడు
  • కాళిక
  • చేసి
  • స్నానం
  • ముందు
  • మశ్చీంద్రుడు
  • వదిలాడు
  • దత్తుడును
  • విధంగా
  • అనగానే
  • జపించి
  • చేశాడు
  • సైతం
  • వెళ్లి
  • దర్శించి
  • కూర్చుండ
  • సూర్యుడు
  • శ్రీ
  • శివుని

Extractive Summary:

6 షష్టమాధ్యాయము శ్రీ దత్తుడును నవనాధసిద్భలను కరుణించి వ్రాయించిన విధంగా వ్రాయు చుంటిని చదివి తరింపుము। మళ్చీంద్రుడు దేశ పర్యటన చేస్తూ కోంకణ దేశములోని కూడాల ప్రాంతమందలి ఆడూడ (గ్రామంలో ్రవేశించాడు ఆ గ్రామం చివర గల దుర్గాలయంలోని మహాకాళిని దర్శించుటకు వెళ్లినాడు ఆ కాళిక మహా భయంకరమైనది శివుని చేతిలోని కాళికాస్రంతో 'ప్రకాళశిస్తోంది ఆ కాళికాస్త్రంతో శివుడు దైత్వమర్థనం చేసి సంతసించినాడు దైత్వమర్థనం చేసి అలసిన అస్త్రంతో శివుడు ఇలా అన్నాడు ఓ ఆస్తమా నీవు కాళికాదేవి వరాన్ని ఎందుకు పొందకూడదు నీకు కావలసిన వివరాలను అడుగు అనగానే కాళి కాస్త్రం ఇన్ని రోజులు నేను నీ య'స్త్రాగారమందు నిల్చి నీవు ఆజ్ఞాపించిన విధంగా పృత్విపై అనేక దుష్ట శిక్షణగావించి ఆలిసిపోయితిని అని అన్నది అప్పుడు శివుడు ఇపుడు నీవు అంబిక చేతిలోకి వెళ్లుమని ఆజ్ఞాపించాడు స్వామి నాకు కొన్నాళ్లు నాకు విభ్రాంతి కొజకు సయమమిచ్చి తర్వాత దానిని కాళికామాత అంబ చేతిలో నుంచినాడు వెంటనే మళ్చీంద్రుడిలా అన్నాడు ఓ దేవీ సూర్య బింబం చిన్నగా అన్నా దాని ప్రతాపం డ్రిభువనాల్లో ఉంటుంది నాడు పాండునందనుడైన అర్జునుడు రామేశ్వర సేతు బింధనంలో మారుతిని ఓడించి తన రథ కేతనంపై నివసించేట్లు చేసికోని కీర్తిని పొందినాడు అదే విధంగా నాశక్తిని చూపి కీర్తిని పొందుతాను అనగానే కాళిక ఓ బ్రష్టా నీవు నీ (ప్రగల్భాలు కట్టిపెట్టి యిటనుండి వెళ్లుము నీ పుట్టుక నాకు తెలుసు నీవు బోయ వాని కుమారుడివి నీకీ డాంభికమెందుకు? అని మశ్చీంద్రుడనగానే కాళిక వామనునివలె ఎమి చూపిస్తానో చూపించమని కోరింది అనగానే మళ్చీంద్రుడు ఓ ఆస్తమా నీవు శివుని చేతిలో ఉండి నీ ప్రతాపం చూపించానంటున్నావు ఆ ప్రతాపం ముందు నీవు చూపించు తర్వాత నేను చూపిస్తానని పలికాడు వెంటనే అంబ చెట్టు ఆకాశాన్ని ముద్దు పెట్టుకున్నట్లు భయకరంగా భూమ్యాకాశమంతా వ్యాపించి వెంటనే మళ్చీంద్రుడిని చూచి వాతాస్త్యమును ప్రయోగించగా అంబ తూలడం ప్రారంభించింది వేంటనే ఆమె 28 పాతాళములు కదిలినాయి భూమి పాతాళాన్ని చూడాల్సి వస్తుందని భావించింది అది శేషుడు తన వేయి పడగలు విప్పాడు వరాహుడు భూమిని తన దంతాల్లో లేపినాడు కూర్ముడు తనవీపును పైకి లేపివుంచాడు మానవ దానవులందరు బాధలను పొంది భూమిపై అటు నిటు తిరుగుతున్నారు దేవతలు తమ తమ స్టానాలు వదిలి రధాలపై విమానపై ఆకాశంలో సంచరిస్తున్నారు ఆ సమయంలో దేవి మళ్చీంద్రునితో నీ ప్రాణాన్ని నీవు కాపాడుకో నీవు నన్ను పురిగొల్పి ముప్పుదెచ్చుకున్నావు భూమిని సంహారం చేస్తే నీవు ఎచట నిలబడతావో అలోచించుకో అని భూమిని పిండి చేయ సిద్ద పడగా మళశ్చీంద్రుడు తేజస్వినియైన వాసన శక్తి ప్రత్యక్షమై నేల సూర్యతేజంతో ప్రకాశించి కాళికా'స్తాన్ని అంధకారం చేయుటకు పయనమై భద్రాకాళిని మింగుటకు ఆకాశంలో నిల్చింది


Chunk 7 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16150

OCR Issues:

  • ASCII junk on lines: [306]

Key Terms:

  • గోరక్షుడు
  • మళశ్చీంద్రుడు
  • తర్వాత
  • వచ్చి
  • మళ్చీంద్రుడు
  • శ్రీ
  • శాంతిః
  • బాలుడు
  • గోరక్షుని
  • వివిధ
  • నీవు
  • దత్తుడును
  • విధంగా
  • అమ్మా
  • మాటలు
  • చూచి
  • పిల్లలంతా
  • అన్నాడు
  • దీవించి
  • ముందు
  • చేస్తూ
  • బ్రాహ్మణి
  • విషయం
  • పిల్లలు
  • పిల్లవాన్ని
  • మిరు
  • శివుడు
  • నాయనా
  • కోరిక
  • కాని

Extractive Summary:

ఆ పిల్లవాడు దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్నాడు గ్రామస్థులంతా ఈ వింతను చూచుటకు అచటి చేరారు. ఆ తర్వాత ఈ బాలుడు నీకుమారుడేగానే లోకకల్యాణార్ధం తీర్థయాత్రలకు వెళతాడని తెలిపి ఆ పిల్లవాన్ని ఆమె చేతుల్లో పెట్టగానే దైవేచ్చవల్ల ఆమె స్పనములు పాలతో పొంగినాయి పాలిచ్చింది. ఇరువురూ ఒక ఆశ్రమంలోని శివాలయంలో ప్రవేశించి ఆ శివుని గూర్చి ఓ త్రిపురారీ!


Chunk 8 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17251

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అగ్ని
  • జాలందరుడు
  • దేవతలు
  • బాలుని
  • కోట్ల
  • జాలందరుని
  • లక్షల
  • బాలుడు
  • నాయనా
  • కడకు
  • దత్తాత్రేయుడు
  • దేవతల
  • శక్తుల్ని
  • శాంతి
  • విద్యా
  • కాని
  • శివుడు
  • రాజు
  • మిక్కిలి
  • నీకు
  • వెంటనే
  • గడ్డి
  • కూర్చుండబెట్టుకొని
  • శ్రీ
  • దత్తుడును
  • విధంగా
  • నారాయణుడు
  • చేసి
  • దేవతలంతా
  • వెంట

Extractive Summary:

బ్రహ్మణుడు తీయబోగా ఆయన చేతికి బాలుడు తగిలినాడు ఏడ్పుకుడా విన్చించగా ఆ బాలుని పైకితీసి రాజు! జాలంధరుఢు పయనిస్తూ పయనిస్తూ-దట్టమైన అడవిలోని ఒక నల్లని రాయపై కూర్చుండి తదనంతరం మెత్తని: 'గడ్జిపై మేనువాల్భాడు -ఆయడవిలో అగ్ని తగులఐడింది కాలుతూ పిల్లవాడు పదకున్న గడ్డి కడకు రాగానే వైశ్యానరుడైన అగ్ని దేవుడ్రీ జాలునిగని యీ బాలుడు నావల్ల జనించినవాడు ఇచటికి ఎట్లు వచ్చెనో యని ఆలోవించి నిద్రలేపి తన తొడపై కూర్చుండబెట్టుకొని నాయనా? పరుగిడుతూ పరుగుడుతూ ఉండగా ఆయన వీర్యం సుడుగాలిలో పడి హిమాచల సానువులందు ఒక ఏనుగు నిద్రిస్తోంది.


Chunk 9 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16552

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మైనావతి
  • జాలందరుని
  • రాజు
  • విషయం
  • నుండి
  • విధంగా
  • అతని
  • అమ్మా
  • జాలందరుడు
  • కాని
  • వెళ్లి
  • విన్న
  • తిరిగి
  • వామావతి
  • తల్లి
  • రాత్రి
  • స్వామి
  • నన్ను
  • నీకు
  • చేశాడు
  • మైనావతికి
  • శాంతి
  • వుంది
  • కొడుకు
  • వచ్చి
  • మంది
  • సంపదలు
  • చేతులు
  • దృశ్యం
  • పరిచారికలు

Extractive Summary:

గడ్జిమోపు మాత్రం తలపై భాగంలో అంతరిక్షంలో ఆయనే వెంటే వెళ్లే ఈ దృశ్యం చూచి ఆ మానవుడు సామాన్యుడు కాడని సిద్ధ పురుషుడని గ్రహించింది. ఆయనచే రాజుగారికి ఉపదేశమిప్పింస్తుందట విరాగియైన రాజు రాజ్యం త్యజిస్తాడు, ఈ అనర్థం రాకముందే మన మేదైన ఉపాయం ఆలోచించాలి. ఆయన ఆ గడ్డి మోపును ఆవులకు మేపేవాడు ఎవరి ఆవులైనా సరే అడవికి వెళ్లి గడ్డి తెస్తూ ఆవులకు మేపేవాడు.


Chunk 10 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18932

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కానీపుడు
  • కానీపుని
  • గోరక్షుడు
  • మారుతి
  • తిరిగి
  • వెళ్లి
  • విని
  • కాని
  • చేసి
  • అన్నాడు
  • నన్ను
  • స్త్రీ
  • కూడా
  • పరస్పరం
  • ఫలాలు
  • విషయం
  • జరిగిన
  • వృత్తాంతం
  • నుండి
  • రాజ్య
  • ఎవరు
  • చూచి
  • ప్రశ్నించాడు
  • ఇంకా
  • వల్ల
  • గురు
  • వారి
  • విభూతిని
  • మళ్చీంద్రుడు
  • రాజు

Extractive Summary:

వెళ్లిన ఆ శిష్యుడందరికీ విభూతిని పూసి విముక్తుల నొనర్చి వెంటదోడ్మొని తెచ్చి గురు చరణాలపై వుంచెను కానీపుడందర క్షమాదృష్టిని ఆశీర్వదించి ఆరాత్రికి స్తీ రాజ్య హద్దున నిలచి యుండి విశ్రమించి ఆరాత్రి ఒక వింత జరిగింది సేతు బంధనం నుండి హన్మంతుడు బ-బుత్వ రవంతో వస్తూ స్పరాస్ర దిగ్భంధనంలో చిక్కుకున్నాడు. మనమంకా ఒకే పంథా వారమన్నాడు మశ్చీంద్రుడు ఏనుగుపై కూర్చుండబెట్టకొని తన రాజ్యమునకు గొంపోయి ఒక నెల రోజులు తన యొద్ద యుంచుకొన్నాడు. ఒక మాసం గడిచింది ఒక రోజు కానీపుడు మళ్చీంద్రుని పిలిచి ఓ మహారాజా!


Chunk 11 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0101-0110.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17942

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గోపీచందుడు
  • రాజు
  • గోపీచందుని
  • అన్నాడు
  • తిరిగి
  • జాలందరుడు
  • మళ్లీ
  • బిక్ష
  • చంపావతి
  • నీవు
  • మైనావతి
  • కానీపుడు
  • విని
  • వెంటనే
  • శాంతి
  • రాజా
  • అనేక
  • విషయం
  • జరిగిన
  • వెళ్లి
  • నేను
  • జాలందరుని
  • స్వామి
  • విధంగా
  • ప్రశ్నించాడు
  • గొప్ప
  • కాని
  • కూడా
  • శ్రీ
  • దత్తుడును

Extractive Summary:

మైనావతి వెంటనే కుమారుని తన వద్దకు పిలిపించుకుని జరిగిన విషయం చెప్పి ఆయన భయాన్ని దూరం చేసింది. రాజు మళ్లీ పలుగువేశాడు ఈ సారి మళ్లీ ప్రశ్నించాడు జాలంధరుడు రాజు తన పేరు చెప్పగానే జాలందరుడు ఆశ్చర్యమగ్బుడై నా కోపం బడ బాసలం వంటిది. గోపీచందుడు ఇవేవీ లెక్కించకుండా అనేక (గ్రామలు చూస్తూ పొల పట్టణం చేరాడు ఆ పట్టణంలో ఒక చెరువు గట్టుపై కూర్చున్నాడు సింగి కీసి నాదం చేసి హరిగోవిందా!


Chunk 12 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0111-0120.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16521

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గోరక్షుడు
  • మారుతి
  • నేను
  • విని
  • మిరు
  • మేము
  • అతని
  • స్రీ
  • మైనాకిని
  • తిరిగి
  • చేసి
  • అన్నాడు
  • శాంతి
  • కాని
  • గోపీచందుడు
  • చంపావతి
  • మాటలు
  • స్వామి
  • వారు
  • అయ్యా
  • వచ్చి
  • నన్ను
  • తిలకుచందు
  • గోపీచందుని
  • హేలా
  • వెంటనే
  • రాత్రి
  • శ్రీ
  • కోరిక
  • రాముడు

Extractive Summary:

తన అన్నగారైన గోపీచందుడు అశ్వ సేవకులనడిగారు వారు అయ్యా! తన అన్నగారైన గోపీచందుడు రాజ్యంవదిలి సన్వ్వాసివలె తిరగటం చూసి చంపావతి ప్రాణాత్యాగం చేసిందట. ఆయన 8 మైళ్ల వరకు ఈ అస్థం పంజరం సృష్టించాడు ఆయన ప్రయాణంలో పరమార్థమున్నది.


Chunk 13 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18706

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గోరక్షుడు
  • తిలోత్తల
  • గోరక్షుని
  • నీవు
  • మైనాకిని
  • మారుతి
  • మళ్చీంద్రుని
  • నిన్ను
  • అమ్మా
  • మళ్చీంద్రుడు
  • నేను
  • మిరు
  • నాకు
  • వసువు
  • వల్ల
  • అనేక
  • నాయనా
  • అతని
  • అతడు
  • చేసి
  • సభలో
  • అన్నాడు
  • కాని
  • కాదు
  • మాకు
  • విని
  • మళశ్చీంద్రుని
  • స్రీ
  • చూచి
  • వెళ్లి

Extractive Summary:

ఏనుగు తొండమున పూలహారముంచి ఈ ఊరి స్రీలందరిని పిలిచి ఆ ఏనుగు ఏవరి మెడలో హరం వేస్తుందో వారే తదుపరి రాణిగా భావించాలని సూచన చేస్‌ది. మైనాకిని ఈ విధంగా పలికిన పలుకువిని గోరక్షడు నవ్వినాడు తన మనస్సున సూర్యాస్తమయంతో చీకటి అలుముకుంటుంది. ఒకనాడు ఒక అందాలరాళియైన నొక ప్రీని గోరక్షుని మందిరమున కంపినది ఆ స్రీ గోరక్షుని జేరి ఒక ఆట యాడుదమని యడుగ సరేనని ఆటకుపక్రమించిరి.


Chunk 14 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0131-0140.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17223

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గోరక్షుడు
  • మళ్చీంద్రుడు
  • నీవు
  • గోరక్షా
  • నేను
  • చేస్తూ
  • జోలెలో
  • తిలోత్తల
  • మిననాథుని
  • చూచి
  • శ్రీ
  • మళశ్చీంద్రుడు
  • వెళ్లి
  • విని
  • మాటలు
  • మమ్ము
  • గోరక్షుని
  • మోననాథుని
  • ప్రయాణం
  • నుండి
  • శాంతి
  • అమ్మా
  • గురువు
  • నాయానా
  • నిన్ను
  • వివిధ
  • మళ్లీ
  • బంగారపు
  • నాకు
  • వచ్చి

Extractive Summary:

మానవ జన్మ దుళ్లభమైనది ఈ సుఖ భోగాలు నస్వరాలు క్షణ భంగురాలు మృగతృష్ణనంటివి మానవ జన్మ పరమార్థం యిదిగాదు పరమార్థం మరచి మిరు యిహభోగాల మరిగి జీవితాల్ని వ్యర్థం చేసికొంటున్నారు. అని తిలోత్తలకు నమస్కరించి మోననాథుని తన భుజాలపై నెత్తుకొని నగరం నగందాకా నడిచారు గోరక్షునికి తెలియకుండా ఒక బంగారపు యిటుకను మళ్చీంద్రుని జోలెలో వేసింది. మోననాథుని ఈ భూమిలో జనించి కేవలం మాత్రమే ధరించాడు ఆత్మకు చావులేదు ఆయన చావలేదు చంపుటకెవరి సాధ్యమగును చుపుదామన్ననది చచ్చెడిదా?


Chunk 15 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0141-0150.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17865

OCR Issues:

  • ASCII junk on lines: [154]

Key Terms:

  • భర్తరీ
  • బాలుని
  • బాలుడు
  • గోరక్షుడు
  • నేను
  • నుండి
  • జింక
  • మధ్య
  • విని
  • వెళ్లి
  • తర్వాత
  • వెంట
  • నాకు
  • అందరూ
  • చేసి
  • దానికి
  • విధంగా
  • రేణుక
  • జయసింహుడు
  • చూచి
  • లేదు
  • మళ్చీంద్రుడు
  • నమస్కరించి
  • వారు
  • కూడా
  • పర్వతం
  • చదివి
  • చేశారు
  • సమయంలో
  • విషయం

Extractive Summary:

ఈ అనుగ్రహోత్సవం తర్వాత ఆ మండలిలో ఒక మాసం ఈఅనందంతో జరిగినది. ఇలా ఆ ఈ విధముగా రోజణ అదవికి మేతకై వెళ్లి మధ్య వస్త పోయెడిది. ఈ బాలుడు ఆ లౌకిక లక్షణ సంపన్నుడు ఈ క్షేత్రం విడి వేరే చోటికి వెళితే తలిదండ్రులూ వెదకవచ్చి నిరాశపాలౌతారని అదే క్షేత్రంలో బిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నారు.


Chunk 16 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0151-0160.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18122

OCR Issues:

  • ASCII junk on lines: [64, 197]

Key Terms:

  • కుమ్మరి
  • నీవు
  • విషయం
  • రాజు
  • అతని
  • గంధర్వుడు
  • కరణం
  • నున్న
  • భర్తరీ
  • నాకు
  • అన్నాడు
  • గంధర్వుని
  • నీకు
  • గాడిద
  • కుమ్మరీ
  • విని
  • విక్రముడు
  • వెంటనే
  • వెళ్లి
  • యింటికి
  • తీసికొని
  • చెప్పి
  • చూచి
  • నేను
  • వల్ల
  • కోరిక
  • శాంతి
  • చిత్రవర్మ
  • శివుడు
  • సులోచన

Extractive Summary:

ఇట్టి నీచునకు పదచ్యుతి కావలెను అని తభించి ఈ హీన బుద్ధిగలవాడు ఈ స్వర్గం నుండి పతనుడ్రె గాడిద రూపం ధరించమని శపించాడు వెంటనే యింద్రుని సంతోషపెట్టిదలచి ఓ! ఈ రోజు రాత్రికి తామవర్ణం చూడగలరు రాజు మంచిదని కుమ్మరిని యింటికి బంపెను గంధర్వవతి రాజు సమ్మతిని విని విశ్వకర్మను పిలిపించాడు విశ్వకర్మ (ప్రత్యక్షమై ఓ గంధర్వోత్తమా! ఇంద్రుని సాపం వల్ల ఈ రూపంలో విహరిస్తున్న గంధర్వుడను అని మొత్తం తన వృత్తాంతమంతా వివరించినాడు.


Chunk 17 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0161-0170.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18228

OCR Issues:

  • ASCII junk on lines: [86, 221]

Key Terms:

  • భర్తరీ
  • రాజు
  • పింగళ
  • నీవు
  • దత్తుడు
  • భర్తరి
  • చేసి
  • మంది
  • కాని
  • విక్రముడు
  • విక్రముని
  • విని
  • మంత్రి
  • వెంటనే
  • కుమ్మరి
  • సూర్యుడు
  • నాప్రాణం
  • అనుగ్రహం
  • గోరక్షుడు
  • నుండి
  • జరిగిన
  • మధ్య
  • వివాహం
  • భర్తరీని
  • వచ్చి
  • అందరును
  • తెలిపెను
  • నేను
  • చెప్పి
  • పింగళను

Extractive Summary:

సులోచన గంధర్వుడు మంత్రి యింట ఒక నెల రోజులుండెను ఆ నెలరోజులు సత్వవతిని సుఖపెట్టెను శుభవిక్రముని విచారించి స్వస్థానముకేగెను. ఈ వేళరీతిని పలుకుట యేమిటి * ఆ మంగళము ప్రతిహతం బగుగాకొ యని మంగళాశాసనమొనర్చినది పింగళ, అలోచించి జింకను వేటాడ తిరగ నొక హరిణం కంట బడింది దానిని తురుమూతు వెంటబడినాడు సజీవంగా పట్టుకొని దాని కంఠమును (దంచి రక్తముతో తన వస్త్రములను ఆ భరణాలను తడిపి సేవకులకొసంగి వీటిని గొంపోయి పులిని వేటాడబోయి భర్తరీ మరణించాడి తెలుపుమని చెప్పి తానొక చోట వేరే దుస్తులు ధరించి కూర్చుండెను.


Chunk 18 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0171-0180.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18127

OCR Issues:

  • ASCII junk on lines: [48]

Key Terms:

  • గోరక్షుడు
  • రాజు
  • తిరిగి
  • భర్తరి
  • విని
  • నీకు
  • కృష్ణాసాగరుని
  • అన్నాడు
  • వుంది
  • కాని
  • నాకు
  • రాజా
  • వెళ్లి
  • భుజావతి
  • కోరిక
  • మిరు
  • చేతులు
  • వారు
  • భర్తరీ
  • శాంతిః
  • శశాంకుడు
  • శివుని
  • పింగళ
  • దత్తుని
  • చాలా
  • రోజులు
  • నుండి
  • వద్ద
  • కొందరు
  • రాజును

Extractive Summary:

గోరక్షుడు పింగళనామంతో కామినీ అ'స్తాన్నీ జపించి ఊర్ధ్వం వైపు చూస్తూ భస్మం చల్లాడు పింగళలను బోలు స్త్రీలు అనేకంగా దిగారు రాజువారినందరిని తన చుట్టు కూర్చుండ బెట్టుకొని తన పూర్వ స్మృతుల్ని వారితో జ్ఞాపకం చేస్తున్నాడు పింగళ యొకర్తె ఏమి దాచకుండా వివరించింది ఓ! ఒక రోజు ఆయన భార్య మందాకిని ఓ నరేశా! రాజు ఆ మాటలు విని బడబానమేయ్రైనాడు వెంటనే ఒక దూత పిలిచి నాకుమాంరుడు వధింపుడని పలికెను వారు వెంటనే వెళ్లి కృష్ణాసాగరుని బంధించి వధ్యశాలకు గొనిపోయి రాజుకుమారుడు ఆగుగంటజేసి తిరిగి వచ్చి రాజా!


Chunk 19 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0181-0190.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17904

OCR Issues:

  • ASCII junk on lines: [336]

Key Terms:

  • గోరక్షుడు
  • రాజు
  • చౌరంగి
  • చూచి
  • కాని
  • శరీరం
  • చౌరంగిని
  • నాకు
  • అనగానే
  • మానిక్‌
  • వెంటనే
  • వెళ్లి
  • చేతులు
  • కాళ్లు
  • అతడు
  • ప్రాణం
  • వుంది
  • నీవు
  • వారు
  • అన్నాడు
  • మళ్చీంద్రుడు
  • ముందు
  • విషయం
  • ప్రవేశించి
  • వెళ్లిరి
  • అందు
  • తెలిపి
  • విని
  • దృష్టి
  • బండపై

Extractive Summary:

ఓ అక్కా నిర్భయంగా ఆ రహస్యము చెప్పుము రాజుచేగాని నీచేగాని ఏ అపాయంవాటిల్లదని మాట యిస్తున్నాను చెప్పుమని ఒత్తిడి చసేను. శివగణాలు శివునితో ఓ మహాదేవ ఆ! నాకేమీయగలరు అని పలుక గోరక్షుడు నీ కోరిక యిప్పుడే తీర్చగలను అని పలుక మానిక్‌ మో స్వాధీనంలో యేమికలదు మోకేమైనా కావలిస్తే అడగండి ర్చ న ఆ మాటలువిన్న గోరక్షుడు మోరొకటి దానమిచ్చితిరి ప్రసన్నుడనైతిని దానికి ఐదులుగా అడగండి అనగానే మావద్ద యేమి లేదు నాకేమి యివ్వలేరు దయచేసి వెళ్లండి అని అన్నాడు మానిక్‌ ఈ మాటల విని తనమనమున విచారించి యితడు కృష్ణీలుడు అజ్ఞాని అడవియందుండు వాడు వీనికి ఏదైనా నిశ్చయంగా మేలు చేయాలని తలంచి ఇటుచూడు నీవు ఏమి చేయాలనుకొంటున్నావో అది చేయకు నాకింత మాటయిమ్మని పలుక సరే నన్నాడు మానిక్‌.


Chunk 20 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0191-0200.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18294

OCR Issues:

  • ASCII junk on lines: [85, 219]

Key Terms:

  • గోరక్షుడు
  • చౌరంగి
  • వెళ్లి
  • వెంటనే
  • వీరభద్రుడు
  • నేను
  • అతని
  • రాజు
  • మాటలు
  • మళ్చీంద్రుని
  • చూచి
  • నాయనా
  • విన్న
  • చేస్తూ
  • చౌరంగీ
  • గోరక్షుని
  • నీవు
  • చేసి
  • నుండి
  • మిరు
  • శరీరం
  • ప్రవేశించి
  • కూడా
  • భూమిపైకి
  • చేశాడు
  • ప్రతి
  • విభూతిని
  • అయ్యా
  • విని
  • వారు

Extractive Summary:

ఆ మాటలు విన్న పూజారిజి శరీరమున ముచ్చమటలు బుట్టినవి ఈ విషయం గోరకునితో ఎలా తెలపాలని చింతాక్రాంతురాలైంది జరుగునది జరుగమానదని ధైర్యం వహించి శివాలయానికి చేరింది. పూజారిజి ఆ మాట విన్నంతనే గోరక్షుడు మిగుల క్రోధంలో రాజపత్నికి శిక్ష తప్పదని భావించి స్వామి శరీరం నాశంకానేరదు ఎక్కడనో వొకచోట యుండవచ్చును అని అనుకొని చౌరంగీని పిలిచి ఓ! రాజు ఒక రోజు తన అంతఃపుర మందిరానికి వెళ్లి దేహాన్ని వదిలి శివాలయంలోకి వెళ్లి తన పూర్వ శరీరరమున ప్రవేశించినాడు.


Chunk 21 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0201-0210.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18725

OCR Issues:

  • ASCII junk on lines: [336, 341, 346]

Key Terms:

  • రేవణుడు
  • కాని
  • బాలుని
  • నేను
  • రేవణుని
  • సిద్ధి
  • అతని
  • నాథుని
  • వచ్చి
  • ఆతని
  • సారుక్‌
  • పర్వతం
  • శాంతి
  • సిద్ధిని
  • చూచి
  • భోజనం
  • చేసి
  • మిరు
  • ఈతడు
  • అయ్యా
  • దాని
  • అద్వైత
  • శరీరం
  • భూమికి
  • నాథుడు
  • గణాలు
  • బాలుడు
  • పూర్ణ
  • ఇట్లు
  • వరకు

Extractive Summary:

ఆయేజ్బు వినపడు దెస నడచిరి ఒక బాలుడు అమిత తేజోవంతుడు పరమ సుకుమారుడు కలడు ఆతడు తన చేతనున్న కుండని పారవేసి హాలుని ఎత్తుకొని ముద్దాడెను. ఈ నాదేహమున తమ అంశయున్నది. యమపురిని (ప్రవేశించినాడు యమధర్మరాజు చూచి తన అననం వీడి కనాకాసనంపై నాథుని ఆవీనునొనర్చి షోడశోపచారపూజలు చేసి వినముదడూ నిలబడి ఓ!


Chunk 22 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0211-0220.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18232

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అన్నం
  • బాలుని
  • వారు
  • వెంటనే
  • చేసి
  • కాని
  • భోజనం
  • చేసెను
  • అయ్యా
  • వచ్చి
  • ఒకడు
  • వారి
  • ఇట్లు
  • వల్ల
  • నీవు
  • పేరు
  • నాకు
  • శివుని
  • జపించి
  • నుండి
  • విషయం
  • తిరిగి
  • మాటలు
  • సిద్ధము
  • ఎందుకు
  • సిద్ధం
  • నేను
  • బ్రహ్మ
  • వెళ్లి
  • సమయాన

Extractive Summary:

బ్రహ్మ వీర్యం సర్ప గర్భంలో 'పెరుగసాగింది అస్థిక బుషి ఈ విషయం (గ్రహించి తక్తజాత్మజ కడకరిగి ఓ సర్పమా! ఈ వట వృక్షపు తొజ్జలో బాలుడున్నాడు వాని తీసికొని యింటికి వెళ్లి పెంచుకో, ఆ పిల్లవాడు నీ ప్రవేశింఇనది మొదలు నీ దారిద్ర్యము, ఆ గ్రామమునకు అతిథిని నాకు కొన్ని దినములు నివాసార్థము ఈ గుడిలో ఒక గది నాసంగుమనికోరగా ఆ పూజారి మిగుల భక్తి ప్రవత్తుడు అతిథి అభాగ్యగతులనాదరించు తత్త్వముగల వాడగుటం జేసి యుండుమని యాతని కొక గదిని చూపించి ప్రతి నిత్యం తనతో పాటుగా భోజనం సైతము చేయునట్లు ఏర్పాటు చేసెను.


Chunk 23 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0221-0230.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17722

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నారదుడు
  • చరపటుడు
  • బాలుని
  • మళశ్చీంద్రుడు
  • వదలి
  • దక్షిణ
  • అతని
  • శాంతి
  • వద్ద
  • నేను
  • వచ్చి
  • సిద్ధ
  • దేవతలు
  • గ్రామం
  • చరపటుని
  • అనేక
  • విని
  • మనమున
  • నాగనాథుడు
  • వెళ్లి
  • వుంది
  • వెంటనే
  • నీకు
  • బ్రాహ్మణ
  • మొత్తం
  • నమస్కరించి
  • శ్రీ
  • ఆతని
  • భావించి
  • నీవు

Extractive Summary:

ఆ సమయంలో నాగనాథుడు ధ్యానమగ్నుడైయున్నాడు ఈ కోలాహలం ఏడుపులు పెడబొబ్బలు విని ధ్యానం వదలి నాగనాథుడు బయటికి వచ్చెను. _ ఎట్లననగా ఆ యడవిలో జింకల మంద అచట వుంది అవి గడ్డిపోచపై వీర్య కణం వద్దకు నీళ్ళు త్రాగుటకు వచ్చెను అందు రోహిణి జింక రక్త మూత్ర విసర్జన గానించినది గ్‌ వ్వ 201 జ ప. ఆ బాలుని న్పర్శ కలుగగానే, అమితానందమున, ఆబాలుని ముద్దాడి కౌగలించుకొనెను నారదుడు ఓ సత్యశ్రవా!


Chunk 24 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0231-0240.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16077

OCR Issues:

  • ASCII junk on lines: [261]

Key Terms:

  • చరపటుడు
  • ఇంద్రుడు
  • చరపటుని
  • నారదుడు
  • వచ్చి
  • శ్రీ
  • బ్రహ్మ
  • అనేక
  • కూడా
  • వెంటనే
  • విని
  • శాంతి
  • దత్తుడును
  • ధరించి
  • చేసి
  • నాయనా
  • విషయం
  • శివుడు
  • నుండి
  • పెద్ద
  • తిరిగి
  • అనగానే
  • ఇంకా
  • వారి
  • మాటలు
  • నున్న
  • విష్ణువు
  • నున్నాడు
  • నవనాథులు
  • వ్రాయించిన

Extractive Summary:

ఈ మాటలు విని ఇంద్రుడు వెంటనే కైలాసం వెళ్లాడు ఆ సమయంలో శివుడు శివగణాలతో కతూర్చుండి యుండెను శివునకు పాదాభివందనంచేసి ఓ ఆదినాధా మిరు నన్ను అమరపురిలో నుంచి రాక్షసులవల్ల అపుడపుడు కలగే నష్టాలను దూరం చేసితిరి నేడు నిర్వాణ సమయమాసన్నమైనది అందరు దేవపతలు 'ప్రాణాలోదిలేస్థితి వచ్చింది తమకు విన్నపం చేయుటకు నేనొక్రడనే వచ్చితిని రక్షింపుము అని మొరలిడగా శివుడు మాకింతటి అపకారాము చేసినదేవర్వు? గోవిందుని నుండి పాంచజన్యం దూరమైంది ఈ స్థితిని తమనించుటకు విష్ణువుదగ్ధరగా వెళ్ళిసమీపించి చూబాడ కౌంస్తుళం అగుపడింది వాటిని తన ఆభూషణంగా (గ్రహించాలని కౌంస్తుభంతో సహా వైజయంతిని గ్రహించాడు దానిని మెడలో ధరించి ఆయన కిరీటాన్ని శిరమున ధరించెను శంఖ చక్రాదులను గ్రహపొంచి గదను చంకలో పెట్టుకొని శివుని దగ్గరకు వెళ్ళాడు అతని వద్దగల కపాల పాత్రను గ్రహించాడు దాన్ని జోలెలో వేసికొని సత్యలోకానికి బయల్టేరినాడు. చత్వారింశదధ్యాయము శ్రీ దత్తుడును, నవనాథసిద్ధలను కరుణించి (వ్రాయించిన విధంగా వ్రాయు చుంటిని, చదివి తరింవుము॥। ఇర్రుడు సభ చేసి కూర్చుండి యున్నాడు తాను సర్వ దేవతలు చరపటుని వర్త పొందిన పరాభవమునకు సిగ్గందినారు, ఆ సభలో బృహస్పతియు నున్నాడు బృవాస్పితి చరపటుని మహిమను గుర్‌టి మ్పచ్చటిస్తున్నా చరపటుడు వయస్సున చిన్నవాడు అయ్యును మబత్తున గొప్పవార్రు హరిహరాదులను జయించి, తన ఆదిపత్యం నిలబెట్టుకున్నాడు.


Chunk 25 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0241-0250.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16769

OCR Issues:

  • ASCII junk on lines: [255, 352]

Key Terms:

  • నుండి
  • శ్రీ
  • గుట్ట
  • అచటి
  • తర్వాత
  • వచ్చి
  • అనుభవం
  • కాని
  • మహారాజు
  • గుట్టపై
  • సిద్ధుల
  • దాని
  • వుంది
  • నేను
  • తిరిగి
  • మందిరము
  • నవనాథ
  • అనుభవాలు
  • లింగము
  • క్రింది
  • చూడగా
  • సిద్ధ
  • కొంత
  • గ్రామ
  • వెనుక
  • వెళ్లి
  • ఒకసారి
  • వద్ద
  • కలవు
  • పెద్ద

Extractive Summary:

వారు ఆ గ్రామంలో అనేక బాధల నందుటయేగాక అచటి ప్రజల సైతం బాధా గ్రస్తులయ్యెడివారు ఈ కష్యములకు అసలు కారణము అచటి ధన పిశాచాల స్వైర విహారము ఒక రోజు భూమారెడ్డి అను మాలీ పటేలు తొమ్మిది ఆవులను మేపుచూ ఎండకు జడిసి ఈ గుట్ట మోపమున గల ఒక పెద్ద మట్టిచెట్టు నీడ క్రింది వ్ఫిమించెను. ఆర్భ్బూరు నందు గిర్నీ రాజన్న యనునాతడు ఆ కాలములో నుండేవాడు అతడు గొప్ప ధనవంతుడు గొప్ప భక్తుడు ఆయన ఒక దినము సిద్దుల గుట్టను అధిరోహించి (ప్రస్తుతమున్న సిద్ధ లింగమున్న గుహలోనికి వెళ్లినాడు అచట నవనాధ సిద్ధులు ఆ సమయాన బంగారు పళ్లెములలో భోజనము చేయుచుండిరట ఈతనిని కూడా పిలిచి భోజనము పెట్టి మరల నీవు మరల నీవు యిచటకు రావద్దు మేము ఇక్కడ ఉన్న సంగతి ఎవరికీ చెప్పవద్దనీ చెప్పినచో నీ వంశం అవుతుందని భయపెట్టి పంపారట. దత్త శిఖరం కంటేముందొక పర్వత శిఖరంపై రేణుకా మందిరం వుంది ఇందుకేనలం రేణుకా దేవి గుడి అంత నిండుగా తల మాత్రమే పూజింపబడుతోంది దత్త మరం (శిఖరం) దక్షిణం వైపుగల పర్వత శిఖరంపై అనసూయా మాత మందిరం వుంది ఈ మూడు చోట్లకు (క్రింది నుండి వెళ్ళుటకు చక్కని బాటలు వేయబడి యున్నవి మవోరు ఒక మహాత్తరమైన మహిమ గల దివ్యక్షేత్రం.


Chunk 26 — Sri-Navanadha-Siddeshawara-Charithramu_pages0251-0254.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 2258

OCR Issues:

  • ASCII junk on lines: [70]

Key Terms:

  • శ్రీ
  • శాంతి
  • ఎందరో
  • శ్రీమతి
  • భూదేవి
  • గారు
  • నవనాథ
  • సిద్దేశ్వర
  • ఎవరు
  • త్రీ
  • కోనసముద్రం
  • ఆర్మూరు
  • ప్రాంతమున
  • సిద్దుల
  • గుట్టపై
  • ముగ్గురు
  • సిద్ధపురుషులు
  • దివ్యమైన
  • ప్రకాశంతో
  • అటిని
  • తిరుగుచు
  • కనిపించరని
  • తిరిగి
  • మాయమై
  • పోయినారని
  • భార్యమైైన
  • వెంకుబాం
  • వింవరించారు
  • సజీవురాలైన
  • కూతురు

Extractive Summary:

“నికు స [1 అంజ సి గ్‌ా సా యో పండా జ్‌.00 టీక చం న 226 ర గ న. - ; డ్‌ తం 1 " |" ్‌ / 0 న స య.