Telugu Shivashakthi sai noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Shivashakthi---sai
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saivasakatai-saaayai
Date: 2026-08-06 12:22
Chunks: 24
Book Overview
Book: Shivashakthi---sai
Source: https://sundarayya.org/saivasakatai-saaayai
Total OCR chunks analysed: 24
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- సాయి
- శ్రీ
- నండూరి
- శీనశక్తీ
- వ్రాసి
- సతతము
- విశేషమే
- దల్చి
- భక్తి
- “శివశక్తి
- సాహిత్య
- భాస్కర
- శ్రీరామారావు
- విశేషములు
- కవిత్వము
- వారి
- మిక్కిలి
- స్వామి
- ఇందలి
- పారమార్షిక
- సాధన
- పోశీ
- సహజకవిమల్లిమాల
- బాత్వాభిమానుల
- కోసం
- పుస్తకాన్ని
- సాహత్యాణ
- ప్యన్యంకేరా
- ఆనందంతో
- బహూకరిస్తున్నాం
Per-Chunk Details
Chunk 1 — Shivashakthi---sai_pages0001-0010.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6076
OCR Issues:
- ASCII junk on lines: [32, 33, 36, 44, 46]...
Key Terms:
- సాయి
- శ్రీ
- నండూరి
- శీనశక్తీ
- వ్రాసి
- సతతము
- విశేషమే
- దల్చి
- భక్తి
- “శివశక్తి
- సాహిత్య
- భాస్కర
- శ్రీరామారావు
- విశేషములు
- కవిత్వము
- వారి
- మిక్కిలి
- స్వామి
- ఇందలి
- పారమార్షిక
- సాధన
- పోశీ
- సహజకవిమల్లిమాల
- బాత్వాభిమానుల
- కోసం
- పుస్తకాన్ని
- సాహత్యాణ
- ప్యన్యంకేరా
- ఆనందంతో
- బహూకరిస్తున్నాం
Extractive Summary:
|| ఒర న్ ఖు ఈ పుస్తకాన్ని సాహత్యాణ శ ్గ గ | త్ - కా ౨ - మల్లెమాల కుటుంబం / వ్ న , ॥ ల వో, న ఇ , క ! ల గ
Chunk 2 — Shivashakthi---sai_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12975
OCR Issues:
- ASCII junk on lines: [240]
Key Terms:
- పుట్టపర్తి
- శ్రీ
- వారి
- శివశక్తి
- స్వామి
- నాకు
- ప్రశాంతి
- ఈనాడు
- నీవు
- నిన్ను
- నీవే
- నుండి
- సాయం
- సాయీశ
- వాడబడెను
- సాయి
- సంస్కృత
- బుతం
- వదిష్యామి
- శాంతి
- శుభము
- పుట్టపర్తిలో
- “పుట్టపర్తి”
- భక్తి
- ఇట్టు
- మిక్కిలి
- లేదు
- సమస్త
- అయిన
- వరుణ
Extractive Summary:
బేరికొలుతు కవి, సునాబేడాలో (ఒరిస్సాలో) ఉద్యోగములో నుండగా ఈ పద్యము (వ్రాయడం ఈనాడు, ఆయన రిటైర్మెంటు దగ్గజపడుతున్నదని, స్వామిని సేవించు టకు పుట్టపర్తిలో స్థిరనివాస మేర్చచు కొనుట, భవిష్యవాణిగా పలికిన “చేదుకొను మయ్య! ఈ కావ్యములో “పుట్టపర్తి” యను పదమునకు "పుటపర్తి” యని, “భరద్వాజునికి” - “ద్యాజు”డనియు నామాంతరములు వాడబడెను. ఏలయన ఈయన సంస్కృత భాష నేర్చుకొన కుండగనే భక్తి పారవశ్య మున నట్టు పలుకజాలినారు, ఇట్టు చిన్నవయస్సులోనే యాధ్యాత్మిక చింతనా పరుడ్డె, భగవద్దత్తమైన కవితాశక్తిని భగవత్సేవకే వినియోగించుచూ వ్యయ (ప్రయాసల కోర్చి ఈ (గ్రంధమును వెలుగులోనికి దెచ్చిన యీ కవి, తాము తరించుటయే గాక తోటి భక్తులను గూడ, తరింపజేయగల డనుట సత్యము.
Chunk 3 — Shivashakthi---sai_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10621
OCR Issues:
- ASCII junk on lines: [3, 261]
Key Terms:
- సాయి
- స్వామి
- వందే
- నేను
- ఫోటో
- దర్శన
- శ్రీసాయి
- శిల్ప
- ప్రశాంతి
- శ్రీ
- సాయిని
- “సాయి
- కాంచన
- భక్తుల
- స్వామిని
- నుంచి
- కొందరికి
- గురించి
- కానీ
- భోజనం
- కూసే
- త్వరగా
- కుల్వంతుహాలు”
- మండపము
- “పూర్ణచంద్ర”
- లేని
- కట్టడమ్ము
- పుట్టపర్తిలోని
- పుట్టపర్తిలో
- రండు
Extractive Summary:
నించుక నొకచేతనెత్తి పట్టి వదనోద్భవ విభూతి వాలుజార రుమాలు వపునల నల్లన తఈనువొత్తి కొనుచు శిరమున కురులను శ్రీకారమోయన మ వన న “చిత్ర మటంచు, సాయిదెస, చేతుల్ జాపి చూపించుచున్ తా॥ అంత వజుకూ పుట్టపర్తిలోని విశేష కట్టడములను వింతలూ చూసికొంటూ ప్రశాంతి మందరము దగ్గఆ సాయి కుల్వంత హాలులో ప్రవేశించి సత్యసాయీశ్వరుని దర్శనమునకై వేచియుండగా సభలోనికి స్వామి విచ్చేసిరి స్వామి ఆపాదమస్తకము వ్యాపించిన తన అంగర్కా ఒక చేతితో కొంచెము పైకి ఎత్తి పట్టుకొని, వేరొకచేత్తో భక్తుల దగ్గర ఉత్తరములు గైకొనుచూ, అభయమిస్తూ, అంతలో ఆయన ఈశ్వరుడు గనక, తన శరీరములో ముఖారవిందము నుండి ఉద్భవించిన విభూతి చేతిరుమాలువుతో తుడుచుకొంటూ వేరొక పరి శిరస్సున గల కేశములను శ్రీ కారమువలె చేతులు (త్రిప్తుకొనుచూ వేగముగా ముందుకు నడుస్తూ అంతలోనే మళ్ళీ వెనక్కువచ్చి ఎవరెవరినో పలకరిస్తూ హంసనడకవలె చూపరుల నలరిస్తూ వారి శిరస్సుపై సూర్యుడుదయించెనా యన్నట్టు కాంతిపుంజము చూపరులను ముగ్జులు జేయగా దైవతేజముతో విహరించెను. సీ; ఫాలభాగంబున బ్రస్వేద కణములు ధవళాంగ భాసితోడ తళుకు జూప సరగున భుజముల జారివాలిన కురుల్ కర్ణకుండములై కల్మిజూప తొాగటేని బురుడించు మొగముపై కేశముల్ మాణిక్యహరి నీల మకుటమనగ మెటుగారు మోముపై మెలరారు కనుగవ గంధర్వసరసి సౌగంధులనగ గ; సహజ సౌందర్యసంపద సంతరించి చాగు శివశక్తి శృంగార సాయి యగుచు పుడమినెన్నెడులేని యపూర్వ విధిని హరుడవతరించె మనభాగ్య ధరజి యందు॥ న స్లో సే ల్లీ స్థ గ్
Chunk 4 — Shivashakthi---sai_pages0031-0040.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14041
OCR Issues:
- ASCII junk on lines: [74, 76, 79, 152, 231]
Key Terms:
- స్వామి
- నేను
- సాయి
- నాకు
- కలలో
- తిరిగి
- నన్ను
- కానీ
- నుండి
- అనేక
- స్వామిని
- నమామి
- దృశ్యము
- లేదు
- పుట్టపర్తి
- ఛందస్సు
- శిరసానమామి
- “శివశక్తి”
- తాను
- పుట్టపర్తిలో
- ఆధ్యాత్మిక
- పద్యము
- సాధనలు
- “శివశక్తి
- లేరు
- బొట్టు
- శక్తి
- చిన్న
- పుట్టుమచ్చ
- వెంటనే
Extractive Summary:
ఆ నల్లని పుట్టుమచ్చలో తెల్లని “విభూతి వంటి మచ్చ ఒకటి పుట్టి కెరటములు - కెరటముల వలె ఆ నలుపంతమేజ పెరుగుతూ, కొంతసేపటికి తెల్లని ఒక (స్త్రీ శరీర మొండెముగా కనపడుతూ నిలిచినది. అంతట ఆ నలుపు, తెలుపు మచ్చలు రెండూ ఒక దానిలో నొకటి విలీనమగుచూ, (క్రమముగా చిన్నవగుచూ, చిన్నవగుచూ తిరిగి స్వామి నుదిటిలో 'భ్రూమధ్య స్టానమున చర్మము లోపలికి వెళ్ళి అంతర్హితమైనవి. నేను ఆయనను గలిసికొని ఈవిషయములు చెప్పగనే, ఆయన నన్ను “ఏదీ ఒక పద్యము చెప్పుడని” తొలుదొల్తుగా నాదేసించిరి.
Chunk 5 — Shivashakthi---sai_pages0041-0050.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12897
OCR Issues:
- ASCII junk on lines: [7, 52, 53, 75]
Key Terms:
- స్వామి
- నేను
- నాకు
- సాయి
- కలలో
- తిరిగి
- పద్యము
- వందే
- అనేక
- కానీ
- నిత్యము
- వ్రాసి
- వాడను
- స్కూటరు
- ఆరోజు
- బాగా
- వారు
- వారి
- విభూతి
- శ్రీ
- మహర్షి
- కైలాస
- నీవు
- అట్టి
- రాత్రి
- భరద్వాజుడు
- శీనశక్తి
- ఉదయం
- కాకినాడ
- రాజమండ్రి
Extractive Summary:
అప్పుడు స్వామి కలలో కనబడి “భరద్వాజ మహర్షి (త్రేతాయుగమున తపస్సుచేసి కైలాస పర్వతము పై గల శక్తి శివులను తను చేయు యజ్ఞమునకు ఆహ్వ్యానించుటకు వెళ్ళుట, శివుడు ఆయన కిచ్చిన మూడు వరములు కలియుగములో శక్తి శివులు భరద్వాజ గోత్రములో షిరిడిసాయి, పుట్టపర్తి సాయి, (ప్రేమసాయి”గ అవతరించు తన జన్మ రహస్యమును విశదీకరించు కధను పద్యములలో 'వ్రాయమని” చెప్పిరి. ఈ కధ (వ్రాయునప్పటికి నేను స్వామిచేత సునాబెడానుండి ఆంధ్రలోని కాకినాడకు మార్చబడితిని. ఈ ఎనిమిది గంటల సేపు నాకు మాత్రము షిరిడి సాయి, పర్తిసాయిల సమక్షములో కేవలము ర ని॥;లు మాత్రమే గడిపినట్లు బాగా గుర్తున్నది.
Chunk 6 — Shivashakthi---sai_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13882
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వేదములు
- భరద్వాజుడు
- సాయి
- భరద్వాజుని
- దేవేంద్రుడు
- పూర్తి
- కారము
- బ్రహ్మ
- మూడు
- కానీ
- ఇంకా
- గనుచు
- అనగా
- నుండి
- తిరిగి
- నాకు
- అనేక
- సంవత్సరములు
- పూర్తిగా
- వుంది
- చాలా
- నీవు
- అట్టి
- కాలం
- అంటే
- వసంత
- కూడా
- ఓంకారము
- చెట్టు
- ముందు
Extractive Summary:
ఈ వర్గపు జంతురాశి అంతమూ ఓంకారపు మూడవ మాత యైన “మ” కారముచేత సూచింపబడినది. కనుక నీవు ఇంకా ఇంకా ఆయుష్యుని పొందడం కాక, వేరు సులభమార్గము, అతి రహస్య విధానము గల యజ్ఞమును నీకొకటి చెబుతాను, ఆయజ్ఞమునకు నీవు కైలాసమున గల ఆది పరాశక్తిని పిలచుకొని వచ్చి, అ(గ్రతాంబూలము ఆ అమ్మకొసగి అట్టి యజ్ఞముచేసినచో నీకు సర్బవేదములు పూర్తిగా చదివిన ఫలితం లభిస్తుంది. వ॥ సంతోషంగా ఆతిధిమైన మునీశ్చరునికి సేవజేసి ఆయన విశ్రమించిన తరువాత నెమ్మదిగా ఆయన వచ్చిన పని తెలిసికొని - ఆయన అంతరంగము నెటిగి అప్పుడు తన రాజ్యములో గల వింతలూ విశేషాలూ హిమవంతుడు భరద్వాజునికి చూపిస్తూ - కైలాసశిఖరమార్గము కూడా చూపించాడు.
Chunk 7 — Shivashakthi---sai_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 13061
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- హిమవంతుడు
- ముందుకు
- అనేక
- భరద్వాజునికి
- సాయి
- ప్రాకారము
- ద్వారా
- అట్టి
- భరద్వాజుడు
- చూపిస్తున్నాడు
- శిఖరము
- సాధకుడు
- వినాయకుని
- పురము
- పట్టణము
- ప్రకృతి
- శివుని
- కైలాస
- కనుక
- కూడా
- అదిగో
- ఎలుక
- బుతంభర
- బ్రహ్మాండ
- అనగా
- తెల్లని
- బోధిస్తున్నాడు
- గంధర్వ
- దేవికి
- యొక్క
Extractive Summary:
ఆ కందుకముచే చుట్టబడి లోపల గల గోడ అతి మనోహరమైన శిల్ప సంపదతో కూడిన వినాయకపురికి మొదటి ప్రాకారము. ఆ షణ్మఖుని నగరము, బంగారపు నెమలి ఆకారములతో కట్టబడిన గొప్ప మండపములతో, శుభప్రదమైన దేవాలయ విమానములు ఆకాశ వీధులలోనికి కాంతులు విరజిమ్ముచూ మణులనుంచి, రత్నవ(జ్ర వైడూర్యముల నుంచి ధగధగాయమాన కాంతులీనుచూ, కోడి ఆకారములో ఆరు గోపురములు ఎత్తు పల్లములందు షట్కోణముల సముదాయమై, ఆహారము నైవేద్యము పెట్టు విశాలమైన “బలిపీరములు” కలిగి, సుబ్రహ్మణ్యేశ్వరుడు దేవసేనాధిపతి గనక - రాక్షస సంహారమున కుపయోగపడు అనేక శ(స్తాస్త్రములను నిలువ యుంచు పెద్ద కొత్తముల (కొట్టు/గొడొన్సు) తోనూ, సుబ్రహ్మణ్యేశ్వరుడు కృత్తికా నక్షత్రములో జన్మించుట వలన అనేక గృహములు వలీ దేవనలు నివనించు అంత:ఃవుర వుందిరములు కృత్తికా నక్షత్రపుటాకారములో నిర్మింపబడి, అటువంటి అనేక మందిర సముదాయము వృత్తాకారముగా నుండియు, (మర్యాద = దేవాలయ రెండవ (ప్రాకారము) ఆ పట్టణము ఒక అందమైన కాంతవలె, అనేక పడగలు గల నాగులను తన చీరకొంగున, అద్దిన శిల్పములవలె ధరించినదా యన్నట్టు యక్ష కిన్నెర గంధర్వులచే రక్షింపబడుచూ, అనేక జౌషధములు గల వనములతో, ధర్చగడ్డితో, వాంఛితార్హ (ప్రదమై, ఎట్టి ఉపద్రవములూ లేక సుబ్రహ్మణ్యేశ్చర పురమను పేర శోభాయమానమై యున్నది. బ్రహ్మజ్ఞానము బడయు గోరు సాధకునకు, తన శరీరమందే బ్రహ్మస్వరూపము వసించును గనుక, తన శరీరమే బబ్రహ్మాలయమను విశేషమైన భావనచే, సుబ్రహ్మణ్యుని బ్రహ్మస్వరూపముగా తెలిసి కొని, ఈ పురమందు - “బ్రహ్మైవాహమ్మటంచు = నేనే బ్రహ్మను” అనుచు “తనను తానెరిగినవాడై” చరించుమనెన్ను_
Chunk 8 — Shivashakthi---sai_pages0071-0080.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12518
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఆనందం
- అట్టి
- హిమవంతుడు
- ఆత్మను
- శ్లో
- కూడా
- ముపసంక్రామతి
- సాధకుడు
- మాత్మాన
- సాయి
- గొప్పది
- భరద్వాజుడు
- ఇకపై
- నూరు
- తేయేశతం
- పొందుతాడు
- కంటె
- వారికి
- అతడు
- యొక్క
- మార్గము
- కైలాస
- ఆనంద
- మనుష్య
- నూరురెట్టు
- లోకం
- రానందః
- ప్రజాపతి
- భరద్వాజానికి
- వజకూ
Extractive Summary:
మానవత్వం సక్రమంగా అభివృద్ది చెందిన వేదవేత్తకు ఈ ఆనందవిభ వాలు కరతలామలకం అవుతాయి. అర్ధం: సః= ఆపరద్రిహ్మృ మూర్తి యః= ఎవడైతే ఉన్నాడో - ఆతడు ఆయమ్‌పురుషే = ఈ వురుషునిలోనూ చయః= మరియు ఎవరైతే అసా ఆదిత్యే= ఆ సూర్యుడో, ఆసూర్యునిలోనూ సఃఏకణ అతడు ఒక్కడే సర్వాంతర్యామి యజ పపండితుడు ఏవం విత్ = ఇది తెలిసికొనునో సః అస్తార్‌లోకాత్ = అతడు ఈ లోకం నుండి ఫ్రేత్యః ఇ పయనించి ఏతమ్ అన్నమయమ్ ఆత్మానామ్ ఉపసంక్రామతి = ఈ ప్రాజమైన ఆత్మను తల్ అర్థం: సః= ఆపరబ్రహ్మ మూర్తి యః= ఎవడైతే ఉన్నాడో - అతడు ఆయమ్‌పురుషే= ఈ పురుషునిలోనూ చయః= మరియు ఎవరైతే అసౌ ఆదిత్యే= ఆ సూర్యుడో, ఆనూర్యునిలోనూ సణకణ ఆతడు ఒక్కడే సర్వాంతర్యామి యజ ఏపండితుడు ఏవం విత్ = ఇది తెలిసికొనునో సః ఆస్తార్‌లోకాత్ = అతడు ఈ లోకం నుండి ప్రేత్య ఇ పయనించి ఏతమ్ అన్నమయమ్ ఆత్మానామ్ ఉపసంక్రామతి = ఈ ప్రాణమైన అకను వ్యర్థ సరా!
Chunk 9 — Shivashakthi---sai_pages0081-0090.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 12366
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- భరద్వాజుడు
- అనేక
- సాయి
- శివుని
- శివుడు
- నామమున
- శక్తి
- శివా
- కూడా
- నాట్యం
- నాట్యము
- ఈశ్వరుని
- శరణు
- యండ్రు
- మునిని
- భవహర
- విధముల
- నీవు
- నీకు
- నన్ను
- శంకర
- చాలా
- పార్వతీ
- వీలుకాని
- నిలబడి
- వారి
- తాండవ
- ప్రదర్శించేది
- అంతా
- శినశక్తి
Extractive Summary:
శినశక్తి - సాయి 71 సాంబశివు డెనలేని నాట్యంబు సలుప - శక్తి బహుభంగిమల భవు సమత గెలిచె ॥ వ॥ ఈ విధంగా, ఎంతో ఓర్పుతో, అసలు శక్తి శివులిద్దరిలో ఏ ఒక్కరైనా తనను ఏనాడైనా పలుకరిస్తారా లేదా అనే సందేహంతో, వేరొక ప్రక్క తదేకదీక్షగా చూడాలనిపిస్తున్న వారి నాట్యశాస్త్రగరిమ, తాండవ లాస్యములూ అద్భుత నాట్యభంగి మలూ చూస్తూ ఉండిపోయాడు భరద్వాజుడు. ఈ ఉరగపతి వేడి శశివాడి యూగియాడ నతిపతుల ధాటి చదలేటి సవతియాడ సవతులల్లాడ వసుమతి సకలమాడ భరమున దిశలల్లల్లాడ పశుపతాడె ॥ తా॥ శివుడలా నాట్యం చేన్హుంటే ళివుని వెడలో గల “ఐరావతోరగము” అను పాము ఊగిపోతూ నోటినుండి బుసలు కొడుతుంటే ఆవిషవాయువు సెగలకు ఈశ్వరుని 'శిరస్సుపైగల చంద్రుడు వాడిపోయి ఊగీసలాడిపోతున్నాడు.
Chunk 10 — Shivashakthi---sai_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 14376
OCR Issues:
- ASCII junk on lines: [184, 203, 213, 224, 231]...
Key Terms:
- బాబా
- కూడా
- నీవు
- సాయి
- తరువాత
- ఈశ్వరుడు
- నీకు
- అనేక
- అంటే
- శివుడు
- తిరిగి
- జరిగిన
- వెంటనే
- అన్నాడు
- చాలా
- బాబాను
- సారే
- బాబాకు
- శ్యామ్
- శ్యాం
- నిన్ను
- భరద్వాజుడు
- అంటున్నాడు
- చూసి
- నన్ను
- శీతల
- ఘనకీర్తి
- ఒకసారి
- వుండేవారు
- భార్య
Extractive Summary:
ఆ (గ్రామంలో సూఫీ మతమునకు చెందిన పాటిల్ అనే ఒక ఫకీరు ఈ పిల్ల వానిని గమనించి తీసికొనివెళ్ళి తనకు పుత్రులు లేకపోవుటచే ఈ పిల్ల వాడిని పెంచుకున్నాడు. ఆ పెళ్ళివారి గుంపులో ఈ పిల్లవాడు తిరిగి “పెర్డీ” చేరుకొన్నాడు. నిత్యము తన నివాస స్థానమైన “ద్వారకామాయి"లో కట్టెలు మండిస్తూ 'ధుని' ఆనే పేరుతో అగ్నిగుండములోని విభూతిని తీసి తన భక్తులకు ప్రసాదముగానిచ్చి, ఆ విభూతితోనే ప్రజల అనేక రోగములను రూపు మాపుతూ వుండేవారు షిరిడి బాబా!
Chunk 11 — Shivashakthi---sai_pages0101-0110.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 14281
OCR Issues:
- ASCII junk on lines: [126, 153, 188, 261, 268]...
Key Terms:
- బాబా
- స్వామి
- సాయి
- సత్యం
- అన్నాడు
- సత్యమును
- నానా
- వచ్చి
- తప్ప
- నుండి
- సత్యము
- స్వామిని
- శ్రీ
- బాబాను
- లేదు
- నేను
- కూడా
- ఉన్న
- అందరూ
- బాబాకు
- నానాకు
- ముస్లిం
- వారు
- కబురు
- కాదు
- అన్నారు
- వెంటనే
- నాకు
- భక్తులు
- కానీ
Extractive Summary:
ఆయన చేతిలో “సటకా” అని పిలువబడే సన్నని పొడవైన ఇనుపకడ్డీ వుండేది. తక్షణమే ఆమెకు తన ఇంటిలో ఒక పెద్ద శబ్దము వినవచ్చింది. 8,9 సం॥ వయస్సులో ఆ(గ్రామము ఇరుగుపొరుగిళ్ళ వారిని చిత్రావతీనది ఒడ్డున కొండమీది గల చింతచెట్టు దగ్గణకు తీసికొనివెళ్ళి ఆచెట్టు నుండి ఎవరేపండు అడిగితే ఆపళ్ళుకోసి ఇచ్చెడివాడు.
Chunk 12 — Shivashakthi---sai_pages0111-0120.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14482
OCR Issues:
- ASCII junk on lines: [21, 23, 27, 30, 33]...
Key Terms:
- స్వామి
- సాయి
- సృష్టించి
- ప్రశాంతి
- నుండి
- శ్రీ
- తేదీన
- సత్యసాయి
- నుంచి
- వచ్చి
- అనేక
- తరువాత
- స్వామిని
- జూన్
- విభూతి
- కూడా
- చేసారు
- భగవాన్
- దర్శించారు
- అఖిలభారత
- దర్శించి
- ఇచ్చారు
- వెళ్ళారు
- స్వామికి
- బంగారు
- పర్తి
- ప్రపంచ
- జరిగింది
- నవంబరు
- ఏర్పాటు
Extractive Summary:
సత్యధర్మశాంతి ప్రేమలకు మానవతావిలువలను ఈ పత్రికను తమ ఉపన్యాసముల ద్వారా, అనేక వ్యాసముల ద్వారా మానవ జాతి ఆధ్యాత్మిక, నైతిక, అభివృద్ధికి అంకితము చేసారు. భరద్వాజ గోత్రంలో ఒక భక్తునికి సంభవించిన పక్షవాత వ్యాధిని తన శరీరముపైకి తీసికొని వారము రోజులు ఆ బాధను తాననుభవించి ఆ భక్తుని కాపాడి జూన్ 6వ తేదీన గురుపౌర్ణమినాడు ఆ వ్యాధిని పోగొట్టుకొనుటకు కమండలముతో జలము తెప్పించుకొని, ఆ నీళ్ళు కుడిచేత్తో తన ఎడమచేతిపై జల్టుకొని వళ్ళు విదిల్చికొని కుర్చీనుండి లేచి నుంచుని - ప్రశాంతి నిలయపు బాల్కనీలో గంభీరమైన ఉపన్యాసమిచ్చి తాను ఈ జన్మలో “శివశక్తి” అవతారమని తమ జన్మ రహస్యమును వివరించారు. 134 ఈ గుప్తము లేనిభంగి, తన గుప్పిటి నుండి, యనేక వస్తువుల్ లిప్రయుజాగులేక, నవలీలగ, బీయును !
Chunk 13 — Shivashakthi---sai_pages0121-0130.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 15084
OCR Issues:
- ASCII junk on lines: [3, 4, 7, 11, 16]...
Key Terms:
- స్వామి
- సత్యసాయి
- సాయి
- వారి
- ప్రశాంతి
- స్వామిని
- అనేక
- జరిగింది
- తరువాత
- శ్రీ
- సమ్మేళనము
- స్వామిచే
- ప్రపంచ
- చాలా
- తిరిగి
- భారత
- జరిగినది
- కూడా
- అవతార
- నిలయములో
- నవంబరు
- బాలవికాస్
- వారు
- మరియు
- తొలి
- బాబా
- వచ్చి
- ప్రధమ
- దర్శించెను
- సంస్థల
Extractive Summary:
శ్రి డా॥ రాయ్ ముగనీడేవిస్ :- ఈయన “నీలోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పుము” అన్న అంశంపై ఆ(శ్రమమును “లేక్‌మాంట్'లో ఆమెరికాలో నడుపుచున్నారు. ఈ సభలో (ప్రసంగించడానికి ఈయన భారత దేశం నుండి రోము వెళ్ళినపుడు దగ్గర అక్షరాలు చదవడానికి ఉపయోగపడే తన కళ్ళజోడును పట్టుకొని వెళ్ళుట మరచుటచే, సభ ఇంక కొద్ది నిముషములలో ప్రారంభమగు ననగా స్వామి తన దివ్యశక్తితో ఆయనకళ్ళ జోడును రోములో నరసింహన్ కూర్చున్న చోట ఇతరులందరూ చూస్తుండు సమయాన పడవేసారు. 1988 సం॥ దసరాలో 20వ తా॥న బ్రిగేడీయరు బోసు హార్టుఎటేక్‌చే కూలిపోగా స్వామి తటాలున లేచివెళ్ళి, ఒక చేత్తో బోసును లేవదీసి రెండవచేత్తో గాలిలో ఎగిరిపోవు చున్న అతని ప్రాణములను ఈగను పట్టినట్టు చేతితో పట్టి తిరిగి ఆ (ప్రాణములను ఆతనిలో ప్రవేశింపజేసి - పూర్ణచం[ద్రహాలులో, సర్వులు చూచుచుండగా బోసును పునర్జీవు తుని చేసిరి.
Chunk 14 — Shivashakthi---sai_pages0131-0140.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 13098
OCR Issues:
- ASCII junk on lines: [21, 31, 32, 34, 40]...
Key Terms:
- స్వామి
- సత్యసాయి
- ప్రశాంతి
- సాయి
- జరిగింది
- మంది
- ప్రదర్శించారు
- తేదీలలో
- నవంబరు
- చెందిన
- నిలయంలో
- మందికి
- అనేక
- శ్రీ
- సంగీత
- జనవరి
- చేసారు
- అంతర్జాతీయ
- సదస్సు
- హృద్రోగ
- నుండి
- జూలై
- గుంటూరు
- భక్తులు
- వేరైనా
- ఒక్కటే
- తేదీన
- బాబా
- స్పెయిన్
- సూపర్
Extractive Summary:
సెంబియమ్ - సింప్సన్ (గ్రూప్ కంపెనీలు, ఫ్యాక్టరీలలో గల పదివేలమంది ఉద్యోగస్తులనుద్దేశించి ఉపన్యసించి తరువాత గిండీలోకల పిర్తిబాబా గుడి సందర్శించారు. మ నలుడుదమయంతికి పంపిన హంస దౌత్యమును తెలియపజచు హంసరూపముతో ఒక వ(జ్రముతో మంగళసూత్రమును, రాముని కాలములో వారు ధరించిన వుంగరములను, హిరణ్యగర్భలింగమును ఇట్టి వెన్నియో సృష్టించి చూపించుందురు.
Chunk 15 — Shivashakthi---sai_pages0141-0150.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 13637
OCR Issues:
- ASCII junk on lines: [4, 10, 13, 21, 59]...
Key Terms:
- స్వామి
- శ్రీ
- సత్యసాయి
- నవంబరు
- జరిగింది
- నుండి
- ఉదయం
- సాయి
- మంది
- ప్రశాంతి
- ప్రారంభించారు
- అనంతపురం
- జరిగాయి
- చేసారు
- నిలయంలో
- ఏర్పాటు
- బాబావారు
- సంవత్సరం
- సరఫరా
- ఆఫ్
- తేదీన
- చెందిన
- వారు
- సాయం
- తేదీ
- మంచినీటి
- సాయికుల్వంత్
- శివశక్తి
- వారి
- అనేక
Extractive Summary:
కేవలం 8నెలల వ్యవధిలోనే ఈపధకం తొలిదశను 2500 కి.మో॥ పొడవుపైపు లైన్తతోనూ 7 సమ్మర్ స్టోరేజి టాంకులతోనూ సంవత్సరం పొడవునా పరిశుభ్రమైన ఫ్లోరైడ్ లేని మంచినీటిని సరఫరా చేయడం ఈ పధకం ముఖ్యోద్దేశ్యంగా పూర్తి చేయడమైంది. 140 దేశాలలో గల శ్రీ సత్యసాయి సంస్తల ప్రతినిధులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. 1998 మే 16:- ముద్దనహళ్ళిలో గల సత్యసాయి (గ్రామానికి ఈ తేదీన స్వామి 25 సారి వేంచేసారు.
Chunk 16 — Shivashakthi---sai_pages0151-0160.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 11166
OCR Issues:
- ASCII junk on lines: [11, 16, 17, 18, 21]...
Key Terms:
- స్వామి
- ప్రశాంతి
- సాయి
- నుండి
- నిలయంలో
- సత్యసాయి
- జరిగింది
- శ్రీ
- అవతార
- ఉగాది
- వందే
- కూడా
- చేసారు
- పండుగ
- కానీ
- శివశక్తి
- ఆనాడు
- శ్లో
- జనవరి
- శివరాత్రి
- ప్రతి
- చెయ్యడం
- బంగారపు
- జూలై
- ఏకాదశి
- చెందిన
- భక్తులు
- నవరాత్రి
- జరిగినది
- పుట్టపర్తి
Extractive Summary:
ఇది కాకుండా, విడివిడిగా కూడా 124 దేశాల జాతీయ పతకాలు ఆ(గ్రౌండులో ఎగరువేయబడ్డాయి. తిరిగి ప్రశాంతి నిలయంలో 1999 ఫిబ్రవరికి 15తాన శివరాత్రి సందర్భంగా అఖండభజన ముగిసే సమయానికి “హిరణ్యగర్భ లింగం” అందరి ఎదుట స్వామి తన నోటి నుండి తీసి చూపించారు. 1999 మార్చి :- శ్రీ సత్యసాయిబాబావారు ఢిల్లీ వెళ్ళి ఆచట నుండి తిరిగి ముంబై వెళ్ళి తమపర్యటన మహావైభోవోపేతంగా ముగించుకొని 17వ తేదీకి బృందావన్ చేరుకొన్నారు.
Chunk 17 — Shivashakthi---sai_pages0161-0170.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 11580
OCR Issues:
- ASCII junk on lines: [1, 75, 81]
Key Terms:
- సాయి
- స్వామి
- అనగా
- వినాయకుని
- కూడా
- కృష్ణుడు
- ఒక్కొక్క
- ఏనుగు
- ప్రేమ
- నక్షత్రం
- ఎలుక
- సాధకుడు
- సూచించును
- సూర్యుడు
- శీనశక్తీ
- రోజు
- కృష్ణుని
- గూర్చి
- నక్షత్రము
- వరకు
- వినాయకుడు
- విఘ్నేశ్వరుడు
- నుండి
- బుతంభర
- విఘ్నేశ్వరుని
- తొండము
- చిహ్నము
- వారికి
- పాదములు
- సాధకులు
Extractive Summary:
ఈయన నాలుగు చేతులను పరికించిన ఒకచేతిలో గల 'అంకుశము' కోపమును మర్దించుటకు సమర్హమైనది. ఏ పని చేయుటకునైనను ముందు విఘ్నేశ్వరుని కొలిచిన వారికి ఆ పనిలో విఘ్నములు లేకుండా జయము చేకూర చేయువాడు విఘ్నేశ్చరుడే అని చాటునదీ పండుగ. ఆకాశంలో కనిపించే నక్షత్రాలను 108 పాదములను ఒక్కొక్కచోటు గుంపుగా, సమూహంగా ఏర్పడిన ఆకారములను బట్టి బొమ్మలను గీస్తే “కషం”, “మిధునం”, “సింహం” అటువంటి ఆకారములతో గుంపులుగా ఈ నక్షత్రపాదములు ఉండుటచే ఆయాపేర్టు ఆ గుంపులకు రాశులని పెట్టారు.
Chunk 18 — Shivashakthi---sai_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11770
OCR Issues:
- ASCII junk on lines: [294]
Key Terms:
- సంక్రాంతి
- సాయి
- సూర్యుడు
- స్వామి
- స్నానం
- అంటారు
- సమయంలో
- పద్యం
- అంటే
- సంక్రమణ
- అన్ని
- అన్నారు
- కాంతి
- డెబ్బదేండ్లమరువేళ
- ప్రవేశించినపుడు
- కర్కాటక
- ముఖ్యంగా
- పండుగ
- రాత్రులందు
- మంచు
- ప్రశాంతి
- కనిపిస్తాడు
- నాడు
- శ్రీసాయి
- అవని
- సాయికి
- తులారాశిలో
- మకరరాశిలో
- ప్రవేశిస్తే
- సంక్రమణము
Extractive Summary:
అంటే ఏ పనితైైన మామూలు రోజులలో చేస్తే వచ్చే ఫలము కంటే సంక్రాంతి సమయంలో ఆ పనిచేస్తే వెయ్యిరెట్టు అధికఫలం వస్తుంది. ఆ 'పేరంటములలో స్త్రీలను చూస్తే మన తెలుగువారి సంస్కృతి” నాగరికత, కట్టుబాట్టు, ఆచారాలు వ్యక్తమౌతాయి. శీనశక్తి - సాయి 170 ప్త ూ రజత రాజత, బఐబహురత్నఖచిత, స్వర్ణ పాదుకోత్సవములు ఫరిథవిల్ల శస్త్రవైద్య హృదయశాస్త్ర శిఖామణుల్ సకల దేశీయులు సభలు జరుప పలుదేశ సంగీత వాయిద్య బ్బందముల్ “ర్వసమైఖ్యత" చాటిపాడ విశ్వవిద్యాలయ విద్యార్థులందరు “ఇిలువల"పై గోస్టి వెలువరింప రః గంగ ప్రవహింప దాహార్తి గ్రామములకు, మానవోద్ధరణంబున మాధవునిగ దర్శనంజబచ్చె శ్రీసాయి దైవమగుచు అవనిసాయికి డెబ్బదేండ్లమరువేళ!!
Chunk 19 — Shivashakthi---sai_pages0181-0190.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11619
OCR Issues:
- ASCII junk on lines: [66, 72, 77, 84, 102]...
Key Terms:
- సాయి
- స్వామి
- ప్రశాంతి
- భక్తులు
- జనులు
- సాయికి
- శివశక్తి
- స్వర్ణ
- ప్రతిష్ట
- నిర్మించుట
- సాయిని
- నిల్చి
- భగవాన్
- ఆదిత్య
- శ్రీ
- సెప్టెంబరు
- ఉదయం
- గ్రహ
- శ్రీవారి
- జరిగిన
- బాబావారు
- రధంపై
- సాయం
- మంగళ
- నుండి
- భక్త
- సేవాదళ
- సభ్యులు
- రెండవ
- పెద్ద
Extractive Summary:
న వటువు లెల్లరికా - తా - పటుతర “గాయత్రి” నుపనయనములలో నుదహరించి వారందరిని సాయి వరుసగా బీవించి యజ్ఞోపవీతంబులందబేసి లెక్కకుపైబడు డెబ్బది వైవాహి కములెంచి, సామూహికముగ జరిపి వధువులందరికిని, బంగారు గొలుసులన్ శ్రేష్టమాంగల్యముల్ సృష్టిజేసి రః సకల మానవ కళ్యాణ సార్ధకతను ప్రేమను భువిని మనుగడ పెంచు విధము ధరజి నరజన్మ ప్రాముఖ్య మెరుగజెప్పె అవని సాయికి డెబ్బదేండ్తమరువేళ॥ ర స్ జవనోపాధికై చింతించు వారిపై జూలినే వర్నించె సాయివిభుడు! గ షీ ఆధునాతనమ్మగు యంత్రమ్ము లందించి శస్త్రచికిత్సలు శ్రేసగతుల వైద్యవిభాగముల్ బహుకార్ధ ప్రజ్ఞతో పగలురేయినిసేవప్రగతిజూప _ శివశక్తి - సాయి 172 విద్యాలయమ్మాల వివిధ శాఖలు నిల్చి “దిలువలు గల విద్య బలమొసంగి యువతరంబుల వారి భవిత బంగారమై దేశనాయకులుగ తీర్చిదిద్ధ ర భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్త మొదప సత్యయుగమును గొనిరాగ నిత్యవిధిని బర్ధకంకణుడై నిల్చి భవ్యసాయి!
Chunk 20 — Shivashakthi---sai_pages0191-0200.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10223
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సాయి
- స్వామి
- ప్రశాంతి
- గుర్తు
- సత్యసాయి
- యజ్ఞము
- హోమము
- అనగా
- మఃకో
- శివశక్తి
- జరిగె
- గుడి
- రుద్రః
- స్వరూపము
- యజ్ఞ
- కదలెను
- చక్కగ
- వివరించె
- నెంచి
- జూడగన్
- గోపురము
- రెండు
- గంధపు
- వస్తువుల్
- సాగెను
- పర్తి
- నుండి
- గొల్పుచున్
- నూత్న
- సూచకమ్ము
Extractive Summary:
శివశక్తి - సాం 189" ల ల తళ క ఈ ఈఉ.గోర్రరరం- లరిషత్యరఖ, శిజరర్తుతిర్థ, ల్యే ణే ల వ॥ పర్తిప్రాకారముపై తూర్చుముఖద్వారముపై బ్రహ్మాండమైన అద్భుత శిల్పముతో కూడిన గోపురము: ఆతి తక్కువ సమయంలో నిర్మించబడినది. ఆ స్టూపముపై గల పద్మము “హృదయ కమలము”నకు గుర్తు. ఆ గుడులను స్వామి పునరుద్దరింపజేసి ప్రతి సంవత్సరము స్వామి పుట్టిన రోజునాడు “వేణుగోపాలస్వామి"ని ఈ రధంపై పాత పుట్టపర్తి నుంచి ప్రశాంతి మందిరము వరకూ వూరేగింపుగా తీసికొని వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి తీసికొని వెళ్ళడం ఆనవాయితిగా వుంది.
Chunk 21 — Shivashakthi---sai_pages0201-0210.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9112
OCR Issues:
- ASCII junk on lines: [229, 230, 298, 302]
Key Terms:
- సాయి
- స్వామి
- ప్రశాంతి
- ముందు
- నుండి
- రెండు
- శివశక్తి
- కూడి
- సాయికి
- వోలె
- భక్తితో
- మూడు
- వీడి
- భక్తిని
- సాయిమాత
- కమనీయ
- గంధర్వ
- పుట్టపర్తి
- శ్రీ
- వార్షికోత్సవ
- బారులు
- తర్చిరి
- భక్తుల
- పర్తిలో
- సాయిని
- జన్మదినోత్సవ
- దర్శన
- ధామము
- గరుడ
- సాయియు
Extractive Summary:
గరుడ కిన్నర యక్ష గంధర్వ గణములు భక్తసంఘమ్ములై భజన సేయ వేద సనాతన విద్యలన్నియు గూడ మూర్తులు ధరియించి ముందు నడువ నిత్యంబు సేవించు నెజనంది కేశుండు “కస్తూరి"గా మారి కదలి రాగ ఆ ధరణికి దిగివచ్చు ధర్మదేవత వోలె మోమున జణునవ్వు మొలకరింప వెండికొండవిడిది విసుగెత్త 'శివసాయి” పుట్టినిల్లు నొచ్చె “పుట్టపర్తి. శవశక్రీ- సాయి _ జలజమ్మందున క న్‌భక్తిన్ వలయంబంతయు వల శోభిత పూర్ణవంద్రా గ్ క్ ల నుశరీర వజ్జరూవ! ఈ శూలిని, నాగభూషణుని, శుభ్రవిభూతి విలేపి తాంగునిన్ కాలిక - పాలకున్ సకల కల్మషహారి కపాల పాఖినిన్
Chunk 22 — Shivashakthi---sai_pages0211-0220.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 10376
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- సాయి
- స్వామి
- ప్రశాంతి
- వచ్చి
- షిరిడి
- శివుని
- విభూతి
- శివశక్తి
- చెయ్యి
- తిరిగి
- కోహం
- భక్తులు
- కూడా
- వుండేది
- సత్యసాయి
- మళ్ళీ
- సుమారు
- అనగా
- నేనెవరు
- జలము
- దోచె
- అంబా
- శ్రీసాయి
- కాంతుల
- వెండి
- భక్త
- దర్శనం
- శివుడు
- బాబా
- వారి
Extractive Summary:
క రః అరుగుదెంచి శ్రీసాయి సౌధాగ్ర గగన ॥ వీధి విజయపతాక నావిష్కరింబె క్షితిని ధర్మసంస్థాపన చిహ్నమనగ గర్వహేతువు “శివరాత్రి” పర్వదినము. ఈ అభిషేకం అయిపోగానే లోపలకు వెళ్ళిపోయి, భక్తులు ఆపకుండా భజన చేస్తూనే వుండగా సుమారు ఒక అరగంట తరువాత మళ్ళీ వచ్చేవారు. ఒక అంగుళము ఘన పరిమాణము గల ఐసుగడ్డ - ఐసుగా ఒక చదరపు అంగుళము స్థలమునే
Chunk 23 — Shivashakthi---sai_pages0221-0230.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7991
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- సాయి
- శ్లో
- భగవాన్
- శరణం
- ప్రపద్యే
- సాయిమహమ్
- సాయీశ్వరా
- పర్తి
- భక్తిని
- శివశక్తి
- శ్రీ
- రూపమ్
- “శివశక్తి
- శ్రీసత్యసాయి
- సదాశివ
- ప్రణమామి
- జగతి
- విన్ను
- వివేక
- వేరు
- శక్తి
- భక్తి
- మనసు
- శీనశక్తి
- సాయిలీల
- విభూతి
- హరుని
- కలుషము
- నిన్ను
- సత్యసాయిబా
Extractive Summary:
రః వరన పావనుడై సాయి పర్తియందు మానవాకారుడై నేడు మసలు చుండి! ప్రియ శిష్యులని వేరు ప్రియులు లేరు మతముల జాతుల మర్మమసలులేదు మడితడి ముట్టక మసలుడనడు వేషభాషల యందు వేరు భావము లేదు వేలాది ప్రజలకు వెలుగునిచ్చు “భర్మోద్ధరణ” కవతార మెత్తిన శక్తి భక్తి యొక్కటి కొల భపుని బేర రః సత్యధర్మ శాంతులగొని, జగతి సకల మానవులకు నొకడే చాలు మనసు మార్చి న టి పై న (కా ఎక్ష్యుస్లో సాయీశ్వరా॥ 19, ఉఊ; కాంచితిపర్తినందు పృుదుకాంత సుకేళకిరీట భూషితున్ కాంచన కాంతి మరు తసుకాంతుల భాసిలు పూర్ణదంద్రునిన్ సంచిత పూర్వజన్మ ఫలసంపద బేత!
Chunk 24 — Shivashakthi---sai_pages0231-0233.txt
OCR Score: 84% Telugu coverage
Characters: 1069
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- శాంతి
- శాంతిః
- శాంతించుగాక
- శాంతిని
- ప్రసాదించుగాక
- శుక్ణయణీర్చేదీ
- శొంతిముంత్రతం
- ద్యాశాంతిః
- అంతరిక్షం
- ప్పృధివీశాంతిః
- ఓషదయఃశాంతిః
- వసస్పతయః
- ఐిశ్వేదేవాః
- బ్రవ్మాశాంతిః
- సర్వశాంతి
- శాంఠిః
- ఏనశాంతిః
- సామాశాంతిరేధిః
- ఓంశాంతి
- శ్యాంతి
- శ్యాంతిః
- ఓంకారమూర్తీ
- ద్యోమార్గము
- అంతరిక్షము
- శాంతించు
- జలమార్గము
- ఓషధులు
- వనస్పతులు
- విశ్చేదేవతలు
- వహింతురుగాక
Extractive Summary:
ఓం శాంతి శాంతిః శ్చాంతి॥ రయ్య గ్రతభాన గ ఖా జ్ (గే మ ౧హళ 1 రూూబాల్.3లోో స! (| |, ప ( | ॥ (| షై "| ల ప ళన ఈ: /॥ ౮ ఫాం ల్ల శే త్‌ో చన ల గీ “ వ క వో ట్ట / ఇ నలా. క న స న ర మ ర క ల.