Telugu Sheshaprabha Prabhandakavyamu_0 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Sheshaprabha---Prabhandakavyamu_0

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saeesaparabha-parabamdhakaaavayamau
Date: 2026-08-06 13:09
Chunks: 32


Book Overview

Book: Sheshaprabha---Prabhandakavyamu_0
Source: https://sundarayya.org/saeesaparabha-parabamdhakaaavayamau
Total OCR chunks analysed: 32


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నారాయణరెడ్డి
  • శేషారెడ్డి
  • గారు
  • తాటిమాను
  • ప్రబంధ
  • హైదరాబాద్‌
  • ప్రబంధకావ్యము
  • బేతంచెర్ల
  • కావ్యం
  • గారి
  • చిత్రించినారు
  • తండ్రి
  • పొట్టారెడ్డి
  • మగువ
  • మల్లెమాల
  • శేషప్రభ
  • “లలితకవి”
  • హిందీ
  • కర్నూలు
  • జిల్లా
  • శ్రీ
  • అభినందన
  • వస్తు
  • వర్ణనల
  • ఆంధ్ర
  • అన్నారు
  • అన్నమాట
  • కవిగారు
  • రచించిన
  • పాటు

Per-Chunk Details

Chunk 1 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 6256

OCR Issues:

  • ASCII junk on lines: [35, 36]
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • నారాయణరెడ్డి
  • శేషారెడ్డి
  • గారు
  • తాటిమాను
  • ప్రబంధ
  • హైదరాబాద్‌
  • ప్రబంధకావ్యము
  • బేతంచెర్ల
  • కావ్యం
  • గారి
  • చిత్రించినారు
  • తండ్రి
  • పొట్టారెడ్డి
  • మగువ
  • మల్లెమాల
  • శేషప్రభ
  • “లలితకవి”
  • హిందీ
  • కర్నూలు
  • జిల్లా
  • శ్రీ
  • అభినందన
  • వస్తు
  • వర్ణనల
  • ఆంధ్ర
  • అన్నారు
  • అన్నమాట
  • కవిగారు
  • రచించిన
  • పాటు

Extractive Summary:

ఉంంతా నాలా వలో సంతలు గం న వు ధాలయ శ్‌ స్తే (యట్‌ కకక ఈ ్ట స ల ర ఘం పొలి, హైదరాబాద్‌ శేషప్రభ - ప్రబంధకావ్యము య్య “లలితకవి” తాటిమాను నారాయణరెడ్డి | ళీ ప్రథమ ప్రచురణ డిశంబర్‌ 1995 (౮ ప్రతులు : 1000 మూల్యం : రూ.100 లలు సర్వహక్కులు కవివి ప్రాప్తిస్థానము : టి. న స మ సో న మ ప య. న స వ న.


Chunk 2 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14479

OCR Issues:

  • ASCII junk on lines: [33, 181, 208]
  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • శ్రీ
  • శేషారెడ్డి
  • నారాయణరెడ్డి
  • గారి
  • రెడ్డిగారు
  • ఉంది
  • గారు
  • “శేషప్రభ”
  • తాటిమాను
  • కాదు
  • విశేష
  • లేదు
  • ప్రతి
  • ప్రాచీన
  • చక్కగా
  • నారాయణ
  • రెడ్డి
  • వర్ణన
  • కావ్య
  • తెలుగు
  • ప్రబంధ
  • కీర్తి
  • కనుక
  • మున్నగు
  • తీరు
  • ఎన్నో
  • వృత్తములు
  • రెడ్డిగారి
  • శేషప్రభి
  • కావ్యం

Extractive Summary:

అన్నట్టు ఈ గ్రంథాన్ని తమ అభినందనలతో సి. న ర నా 1 య ప టు నట నచట న 7 1!!! కావ్య పురాణేతి హాస సంచయముల నుండి ఈ పాత్రను స్వీకరించి ఆ కథకు కొంత తన స్వంతమను సంధానించి చేసిన రచన కాదు.


Chunk 3 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16457

OCR Issues:

  • ASCII junk on lines: [214, 215, 218, 220, 229]

Key Terms:

  • శ్రీ
  • రెడ్డిగారు
  • నాకు
  • కాని
  • గాని
  • కనుక
  • వారి
  • చిత్ర
  • రెడ్డిగారి
  • వంటి
  • కావ్యము
  • అందుకే
  • చరిత్ర
  • నంద్యాల
  • కవితా
  • హిందీ
  • వీరి
  • పాండిత్య
  • అయితే
  • ప్రాచీన
  • కావ్య
  • అటువంటి
  • కవులు
  • కవయః”
  • వంటివి
  • ఛందః
  • ప్రయోగించి
  • కావ్యానికి
  • గారు
  • వారు

Extractive Summary:

అంతేగాదు; అవసరమో, అనవనరమో, ప్రాచీన కవులు మన భాషకు అందించిన ఒక విద్య “చిత్ర కవిత్వము”. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి తన కాలానికి ఒక నూతన (వ్రయోగ చమత్కారముగా “నిర్వచనోత్తర రామాయణము” రచించినాడు. ఆ శతకరచన వలన


Chunk 4 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0031-0040.txt

OCR Score: 83% Telugu coverage
Characters: 13088

OCR Issues:

  • ASCII junk on lines: [23, 94, 104, 108, 112]...
  • Repeated punctuation clusters: 111 occurrences

Key Terms:

  • కిరణము
  • గారు
  • శేషారెడ్డి
  • యస్‌
  • బేతంచెర్ల
  • ద్వితీయ
  • తృతీయ
  • శాలమాంబ
  • శ్రీ
  • మిత్రశ్రీ
  • చతుర్ధ
  • స్వరూపము
  • వారి
  • సందేహ
  • పూజ్యశ్రీ
  • ప్రథమ
  • రెడ్డి
  • రంగనాథుని
  • సాహిత్య
  • యిచ్చిరి
  • హృదయ
  • సంజీవరెడ్డి
  • పంచమ
  • దంపతులు
  • షష్ట
  • నోదార్చుట
  • రంగనాథుడు
  • బంపుట
  • శేషారెడ్డిని
  • శ్రీశైల

Extractive Summary:

ల | ఖే న. నే ళ్‌ య ము “పళ్ల | ల మ టి ల హ్‌ గీభంమ్మాడీ హై న! మ్‌ సల న టా ఈ


Chunk 5 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9752

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బింబము
  • నిత్య
  • నాగలింగేశునకున్‌
  • హృదయ
  • చరాచర
  • భక్తి
  • వ్రాయుదు
  • కవితా
  • సాహితీ
  • ప్రబంధ
  • కవిత
  • తల్లి
  • సాధ్వియామె
  • ఆత్మ
  • తేగీ
  • వివిధ
  • కర్మ
  • నీలకంఠ
  • దైవంబు
  • నేను
  • ప్రకృతి
  • ముక్తి
  • సిద్ధాంతముల్‌
  • సుశ్లోక
  • శేవషవభ
  • నిందల
  • సాధ్వి
  • వ్రభమ
  • గరిమ
  • శబ్ద

Extractive Summary:

మ. 10 మ... గురు వాత్సల్య విహీన మానసుడనై కుందన్‌, మహేశుండు నా ప్రకటిత బుద్ధి నే నమిత భక్తి నమ స్ఫ్సుమ హారమిత్తు గా 12 మ.


Chunk 6 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9835

OCR Issues:

  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • శ్రీ
  • శివరాత్రి
  • భక్తి
  • బింబము
  • మానస
  • పుణ్య
  • జాలు
  • గాని
  • కిరణము
  • ముక్తి
  • భక్తుల
  • లేదు
  • మనుజ
  • జన్మ
  • ప్రథమ
  • సిద్ధి
  • జేరి
  • మునులు
  • గూర్చి
  • కర్మ
  • అంతట
  • దెల్బ
  • గౌధలన్‌
  • జాగరణము
  • సకలార్థ
  • యొకటి
  • శక్తి
  • గూర్చు
  • శేషవ్రభ
  • శాంత

Extractive Summary:

క - . శ్రీ శివరాత్రి పుణ్యదిన సిద్ధి ఫలంబులనందు కాంక్షతో , కొనిని జేరి మానస వికాసములన్‌ గన దేవతార్చకుల్‌ దేశిక వర్యులున్‌ మునులు తీర్థ నిమజ్జన భక్తచిత్తులై | “.... యాళలడంచి జీవపరమాత్మల గూర్చి భజించు చుండగన్‌. వ 1] పాప పుణ్య కర్మ భక్తి వైరాగ్యాల || .


Chunk 7 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 10401

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ప్రణవ
  • నీకు
  • ధర్మ
  • స్వామి
  • గౌరి
  • వ్రభమ
  • ప్రణయ
  • బింబము
  • శక్తి
  • శివుని
  • కార్య
  • యుగంబున
  • ప్రియ
  • భక్తి
  • శివుడు
  • నీతి
  • తప్పు
  • కూరిమి
  • సన్నివేశ
  • స్నిగ్ధ
  • గలుపంగ
  • జేపట్టి
  • కుడికాలు
  • గర్జనల్‌
  • వెన్కకు
  • వ్రాలె
  • వంగి
  • చుట్టు
  • పందెంబుగా
  • తనువు

Extractive Summary:

కేషవఖ (ప్రఖంధకావ్యము స యు లు లారమ్యాంచిత సన్నివేశ హృదయోల్లాస ప్రభా స్పర్శతో నారాధ్య ప్రభ తాండవంబు వెలసె న్నాహ్లాద ముష్పాంగగా 46 ప్రణయ తాండవము ప్రణవ నాదంబుగా ప్రణయ గీతంబుగా శివ శంకరుల వాళి స్నిగ్ధ తాండవ కేళి కరములన్‌ గలుపంగ కంరంబులెత్తంగ నడుములన్‌ జేపట్టి నయనంబులాడించి హర్షాల వర్షాల హాస్యాల లాస్యాల యెగిరి గంతేయగా సొగసు చిందాడగా ॥ ప్రణవ | కుడికాలు పైకెత్తి మెడిమనే యుళిపింప శాలి మువ్వల మోత కర కంకణధ్వనుల్‌ ఢమరు నాదంబులో నమర గానంబుగా నంగ భంగిమలందు నా నందముప్పాంగ 1 ప్రణవ ॥ గణనాధ తాళంబు గణసేన మేళంబు నందీశు కరలీల బాలచంద్రుని ఈల నాగశేషుని బుసలు నగరాజ గర్జనల్‌ పులకాంకు రమ్ములు భూనభంబులు బ్రాక 1 ప్రణవ 1 నటరాజ హస్తాన కటి బంధమును మోపి గౌరి వెన్కకు వ్రాలె కమనీయ ధనువుగా కుడికాలు కుడిచేయి వడి శంకరుండెత్తి అడ్డంబుగా వంగి అందమాస్వాడించె 1 ప్రణవ ॥ ఏకపాదము నూది యెగురుచు నా స్వామి అనురాగ గీతంబు ఆలాపనము జేయ్స వలయంబుగా చుట్టు కలయ దిరుగుచు గౌరి బహు భంగిమల ప్రాంప్త పు పద తాళమ్సున్ను గూర్చి ॥ ప్రణవ ॥ కుటిల కుంతల గౌం కుప్పిగంతుల సౌరు అంగలంగలు చాచి చెంగుచెంగున దూక తురగ గమనంబుగా దుందుడుకుగా శివుడ్సు గౌరి చుట్టు తిరిగ వి గంతులేయగ సొగె ॥ ప్రణవ ॥ ప్రథమ బింబము 23 ముందు వెన్కకు మరలి పందెంబుగా పరువు లాస్యంబు హాస్యంబు లయబద్ధముగ గల్చి ముదమార నెదురేగి భుజ దండముల దాక తనువు గిలిగింతలే మనసు పులకింతలే 1 ప్రణవ ॥ శంఖా రవంబుల పుంఖాను పుంఖంబు పొంకంబుగా బిట్టు బింకంబు జూపంగ మద్దెల మృదంగంబు లుద్దండమున (మగ నాద భేదం బెంతా మోదంబు గూర్చంగ తన రుణుత తకర్పుణుత తాళమానము తోడ సరిగాగ రిగపాప స్వర గానముల తోడ ॥ ప్రణవ ॥ మునివేళ్ళపై నిచ్చి మోచేతు లూపంగ చే లాంచలంబుల లీలా తరంగాలు పదతాడ నార్భాట మెద సైపగా భూమి తనువు లాటాడగా కనులు మాటాడగా ॥ ప్రణవ ॥ జడలెగిరి కులుకంగ మెడ సాచి యరువంగ నేత్రాలు తిలకించ గాత్రాలు పులకించ కనుగొనల బాణాలు చనుదోయి భరణాలు ఉద్వేగ గర్జనల్‌ ఉత్సాహ భంగిమల్‌ ॥ ప్రణవ ॥ కఠ శూలమును ద్రిప్పి కటి బంధనము గూర్చ ఎగిరి క్రిందికి దూకి నిగిడి చెంతకు లాగి వంగి లేచిన తీరు ఒయ్యారముల సారు క్రిందుమీదుల దొర్లి పందెంబుగా నాడె ॥ ప్రణవ ॥ నిట్టారుగా లేచి నిలువెల్ల రుళిపించ పశుపక్షి జాలంబు పర్వతం బల్త్లాడ రుద్రుండు పొలికేక రౌద్రంబుగా బెట్ట భద్రంబుగా శక్తి పల్గవిని గలుపంగ ॥ ప్రణవ ॥ ఓం కారయుతముగా రంకార నాదంబు జడ చేతనములందు వడి మారుమైోగంగ ముజ్జగంబుల నిండె మోద వర్షంబుగా పరవశంబున పాట విరబూసె నా యాట ॥ ప్రణవ ॥ ఉభయులు చెంత జేర మన మున్నతమైై శిఖరంబులంటె, వా రభయ కరంబులన్‌ గలిషపినంత మయూర పికాది పక్షులున్‌ అభినవ నృత్య రాగముల నాడుచు పాడె నవోదయంబుగా శుభ పరిణామముల్‌ పొడమె సుందర తాండవకేళి సాగగన్‌ లీటి అ.వె.


Chunk 8 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10098

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • వారి
  • రెడ్డి
  • జగతి
  • లేదు
  • క్షామ
  • బింబము
  • తల్లి
  • ప్రబంధకొవ్యము
  • వెల్లె
  • గానని
  • వింత
  • గలుగ
  • యనుచు
  • ధారల
  • దిక్కు
  • శంకరా
  • హృదయ
  • కేషవ్రభ
  • వివిధ
  • మనమున
  • పడరాని
  • నిత్య
  • భావి
  • దొడ్డగా
  • మానస
  • శివుని
  • మాని
  • మానినీ
  • జీవితంబు
  • నిన్ను

Extractive Summary:

శేషవ్రభ ప్రబంధకొవ్యము నా ధర్మపత్నిగ వెల్లె నాదర్శముగను తే.గీ... పరిసర గ్రామ జన బృంద పరిధి దాటి, దూర తీరంబులకు బ్రాకె వారి పేరు అస్థిహిన హస్తంబులే యనగ వారి ర దాన ధర్మంబులే పూట తరగ లేదు ఆ.వె. వారి కాలమందు వర్ష హీనంబుగా నొక్క వత్సరంబు చిక్కి జగతి కడుపు నింపలేని గమ్యంబు గానని పెద్ద కరువు దెబ్బ పెచ్చరిల్లె 99 తే.గీ భీకరాకార భీభత్స ప్రేతమనగ కనివిని యెరుగని వికట క్షామ మిచట ప్రళయతాండవ కృద్ధ ప్రభంజనంబు తీవ్ర తరమాయె బ్రతుకు సందిగ్ధమాయె 100 సీ పశువులు తమకెండు పరకలైనను లేక నక్కిన కడుపుల చిక్కియుండ; గోమాత ప్రక్కన గుటకల మింగుచు దుగ్ధంబు గానని దూడలుండ; తల్లిదండ్రులు తమ తనయుల కాక్టలి దీర్చగా లేక చింతిల్లుచుండ, నెవరికి వారుగా నితరుల దలపక క్తుద్వ్యథా భరమున కుములుచుండ; ఆ.వె. మగనిజూడ సిగ్గు మరులు గొనుచు, తరుణి గర్భమందు శ్రైలోక్య నిధులను భద్రపరచియుంచె నిద్రమాని 127 సీ... నడుము'నిలువలేమి నడక వైనము లేదు పడకను సంతృప్తి బడయలేదు; ఒక్కచో నిలువదు ప్రక్కల దిరుగాడు తడబడు నడకను బిడియపడును; పదములు దెగసాచి యుదరంబు నిమురుచు వెన్ను వెన్కకు వాల్చి మిన్నుజూచు; చిరుదాహ మధికంబు పరువు గాచెడు నొప్పి యంగాంగముల నిండ నమరియుండ; తే... ముఖము చిట్లించునే గాని మురియుచుండు భావి నూహించి పడరాని పొట్ల నోర్చి మనమునన్‌ దాచి చిరదీప్తి మధురబాధ సభియలకు గనిపించు ప్రసన్న ముగను 128 తే.గీ... కోటి సూర్య ప్రకాశమై సాటిలేని రూప సౌందర్య లావణ్య దీపరాసి భక్తకాంక్షల మన్నించి భవుడు వారి పూర్వ పుణ్యఫలమనంగ పుట్టైెనచట 129 మ, నవమాసంబులు మాతృగర్భమున ప్రాణాయామ యోగంబునన్‌


Chunk 9 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10462

OCR Issues:

  • ASCII junk on lines: [86, 146, 322]
  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • వోలె
  • తేగీ
  • శ్రీ
  • నిట్లు
  • లక్ష్మి
  • భక్తి
  • రెడ్డి
  • నాగిని
  • శాపము
  • మెరుగ
  • ప్రాణ
  • సేవల
  • రంగనాధుడు
  • ముని
  • అంతట
  • వింతగ
  • వృత్తాంతము
  • మూలము
  • భయము
  • తప్పు
  • కిరణము
  • స్వామి
  • బుట్టి
  • వారి
  • నీవు
  • స్రీ
  • కర్మ
  • నిలిపియున్న
  • శక్తి
  • ప్రబంధకావ్యము

Extractive Summary:

నేనచ్చటన్‌ పరమార్ధంబుగ్గ బుట్టుదున్‌ తరచు భూభారంబు బోద్రోలగన్‌ 6 దురితంబుల్‌ దునుమాడ మీ కొమరు నౌదున్‌ రంగనాథుండుగన్‌ తేగీ.. ఆదిలక్ష్మి భాగీరథి యనెడు శేర్ర బుట్టి భూలోక్రమ్సృన నన్నపూర్ణన్రోల; సకల సుఖశాంతి నిలయ సంస్థాపనమున 7 నాకు యర్భాంగి కోడలు మీకు గాదె! వ్రథభను ఇింబము రళమనియమ లాడి కురు యుద్దభూమిని కుంతీ కుమారుల ప్రాణ రక్షకుడు గోపాలు వోలె, సకల కార్యంబుల సర్వత్ర విజయంబు సాధించగల ప్రాణనఖుని వోలె, తే.గీ. ట్రభమవింము లాలా నిత్యసత్యంబు నిఖిలంబు నిర్మలంబు సచ్చిదానంద మనితర సత్తశక్తి యేకతత్త్వంబు దోచు ననేక విధుల 203 తేగ.. పరమ విజ్ఞాన భాండంబు బ్రహ్మమాయె విశ్వమంతట వ్యాపింప విష్ణువాయె నిహపరానంత శక్తి మహేశుడాయె నీ గుణత్రయ పరమాత్మ నెన్నవలయు 204 సీ భద్రవేదంబు “సర్వం ఖల్విదంబ్రహ్మ” మను తత్త్వ సారంబు నందజేయ; విధి “జగత్సర్వము విష్ణమయం” బని సకల పురాణాలు చాటుచుండ; సర్వత్ర “ఈశ్వరః సర్వ భూతానాం" య నెడుపనిషద్వాణి నెగడియుండ;' ఆత్మ యొక్కటె పరమాత్మ మువ్వురకును రూప నామంబు లారోపితములు; ఆవె అజు, డమరు, డనంతు, డాది మధ్యాంతర హితుడు, వ్యాపకుండ, మిత బలుండు శాశ్వతాత్మ సత్య సర్వాత్మ విశ్వాత్మ అంతరార్థ మెరుగ నాత్మ-వెలుగు 205 తేగ.


Chunk 10 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9452

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • బింబము
  • తనువు
  • ధర్మ
  • మధ్య
  • నిరతంబు
  • శ్రీ
  • జేసి
  • హరిహర
  • భక్తి
  • కిరణము
  • పంచనాధుండు
  • శక్తి
  • నమ్మి
  • రెడ్డి
  • తండ్రి
  • శివుని
  • నతడు
  • ఆదిశక్తి
  • వ్రభమ
  • నాగయుగళి
  • స్వామి
  • నారాయణా
  • క్షాత్ర
  • భవ్య
  • జేర్చగా
  • నిత్య
  • చివరి
  • నీవె
  • నాగినీ
  • నాగులు

Extractive Summary:

శివుని సేవింతు నిరతంబు చిత్తమలర నతడు ధ్యానించుచుండు నన్ననవరతము ఆదిశక్తి పరాత్సరుం డౌశివుండు అన్యమంతమదీయ శక్ష్యంశకంబు 209 నీ స్రలల్యా నే గట. 'హ్రుకముని పదంబె భక్తి కొనియాడిన చాల ని నమ్మినా డ, (క్రూ ప(ర్రిమితిలేనిభక్రిప 8 పాకముగ న్గాను దై నమీ(ర్రుశ్రీ క ర(హ్రారపాద పద్క్మములకాతుక భక్తి ర స ప్ర(గ్రైఢ తన్‌ ముర హ((ర్రువే డుకాందు, శు భముస్‌దయ సేయ వె! న ద్ర్యుదం బు గా వర న వన్రీతమాన సభ వత్పద పీ రి న(్రుస్క రి*ప, నం బరముగ డ్రీ(వ్రైనల్శ్‌ బ డయుభా గ్యము లబ్బు(ఠ్రైలి ప్రభా వమున్‌ జె అ చును,తె ల్వి (ప్రువ్వె విల సిల్గుట, న(క్రయమోక్ష మబ్బు,నే + ర ణ మటంచుమైప్ర్రుదునుు స ర్వ శ(్రాబ్యమనో జ్ఞ వేది కాం త రమున, పాదుగా ల్పిశ్రుత ధా స(త్రుతంబుము నో జ భా వముల్‌ పురి గొన పొఖ్యరా శ క(ర్రమస్‌(గ్రుణుతించిమహాభిలాష తో, నర వ రుమాడ్కి నిన్ను క రు(హ్రాక ర వేడుదుశుద్ధబు ద్ధి తో హరిహర!


Chunk 11 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10213

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మనసు
  • వలయు
  • ద్వితీయ
  • రెడ్డి
  • మధ్య
  • మగువ
  • బింబము
  • శుభంబు
  • మనమున
  • పత్రము
  • శేవవఖ
  • సుశీల
  • తల్లిదండ్రుల
  • మాటల
  • వారు
  • దలచినారు
  • శేషారెడ్డి
  • తేగీ
  • మూడు
  • వింత
  • ముద్దు
  • నెడద
  • నిండు
  • ముద్దుపట్టి
  • చల్లని
  • వెన్నెల
  • పెండ్లి
  • భావాల
  • మానసంబు
  • నునుసిగ్గు

Extractive Summary:

5 స్‌ అత్తమామల సేవ లాప్యాయమున జేయ నలసట నెరుగని యతివ వలయు, భవబంధ బాధ్యతల్‌ భరియించు తన భర్త హృదయంబు నూగించు యింతి వలయు; బంధు మర్యాదల పాటించుటందు ను, ల్దాసమ్ముజూపు యిల్తాలు వలయు, పిల్లపాషల మధ్య ప్‌యూష భాండమై సహనంబు జూపించు సాధ్వివలయు; తే.గీ... అథితు లభ్యాగతులు వచ్చు నవసరమున సంప్రదాయంబులెన్ను సంస్కారివలయు; చిత్తసౌందర్యరాశి సుశీల వలయు శాంతి దాంతిప్రదాత్రి యౌకాంత వలయు॥ 6 కం. సకల మానసమ్ముల నేలు చల్లనయ్య రంజితంబుగ నవయువరాజు వోలె “లాద్దిపల్లె” జమీందారు ముద్దుపట్టి బంధుజన వివాహార్థ మీభామ యచట సుందరాంగుల మధ్య కన్విందుగాగ ెండ్లీకూతురు కడ నుపవిషయయ్యె.


Chunk 12 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0111-0120.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10123

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లేకున్న
  • శాలిరెడ్డి
  • బింబము
  • గలదు
  • రంగనాథుని
  • వచ్చి
  • బంధు
  • శేషారెడ్డి
  • బలికె
  • బారిన
  • ద్వాతీయ
  • వివాహ
  • హృదయంబు
  • విమల
  • విజయమగును
  • వింటి
  • కొజకు
  • కిరణము
  • పరివార
  • పొట్టారెడ్డి
  • వారలా
  • స్స్‌
  • కార్యంబు
  • రాజ్యంబు
  • మీయంత
  • గాకున్న
  • పలుకు
  • యామె
  • వింతగలుగు
  • తేజంబు

Extractive Summary:

మన వంశకీర్తికి మచ్చరానట్లుగా వ్యవహార కుశలత వాసిగనుము; యేమాట కామాట ధీమంతముగ బల్కు సమయోచిత జ్ఞానశక్తివలయు చిన్నపెద్దలపట్ల న్నిగ్దముఖంబుతో హృదయంబు గరగించు ముదముగనుము ప్రీ జగంబున ప్రేమ చిగురించునట్లుగా నిండుదనపు మాటనేర్పుగనుము ఆ.వె. శుభకార్యంబును వినగనె యభిమతమును దెల్పి నాత్మనానందముగన్‌ సభికుల మెప్పుల బడయగ విభవంబును గూర్తునంచు విప్రడు బలికెన్‌. శుభకార్యంబుల విజయము నభయంబును గల్గజేయ నందరిమనముల్‌ యభిషేకింప దలంచెను ప్రభుశంకర దివ్యషపాద పంకేరుహముల్‌: 80 తృతీయ కిరణము శాభిరెడ్డితో రంగనాథుని మంత్రాంగము ఉ.. శ్రీయుత రాజభోగముల చిక్కని చక్కని వైభవంబులన్‌ థీయుత శాలిరెడ్డి నిజదీప్తబలంబుల దేలుచుండ సం దీయని సర్వసౌఖ్యముల నిచ్చలుదీర స్వహర్మ్యమందునన్‌ సాయము గోరివచ్చిన ప్రజాపతి మంతన మాడుచుండగన్‌.


Chunk 13 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0121-0130.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10604

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వరుని
  • శుభము
  • శాలిరెడ్డి
  • ద్వితీయ
  • మనసు
  • ప్రీతి
  • వనితా
  • బింబము
  • గలుగు
  • పెద్దలు
  • వివాహ
  • శేషవభ
  • గంటి
  • సర్వసమ్మతముగ
  • నన్ను
  • కలకాలము
  • నుభయ
  • మనసార
  • కిరణము
  • ధర్మంబు
  • గనును
  • సమ్మతంబు
  • మీకు
  • జేసి
  • శివుని
  • పెండ్డి
  • జరిపింప
  • పట్టు
  • రెడ్డిదంపతుల
  • కాంతి

Extractive Summary:

విప్రవర్యుని వచనవివేకములను భార్యమనమున పొంగిన భావములను తనయ దృక్పథ విశ్వాస వినయములను దుడుకు రెడ్డికి గాంభీర్యముడిగిపోయె. 128 ఊఉ. ఓ మహనీయ!


Chunk 14 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10767

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బింబము
  • శాలమ
  • ద్వితీయ
  • భంగి
  • తనువు
  • తండ్రి
  • మూడు
  • మదిని
  • నింపి
  • సుంకమాంబ
  • భావన
  • సంతసిల్ల
  • పెండ్లి
  • జూచి
  • మనసులు
  • మనమున
  • వినయము
  • వారు
  • అల్లుని
  • చల్లని
  • వీడి
  • పగిది
  • జీవితంబు
  • శాలమాంబ
  • పచ్చని
  • కోరిన
  • పారగ
  • ప్రీతిగ
  • నుంచి
  • తారక

Extractive Summary:

185 ఉచ. మూడు రోజులు ముదముగ వివాహమరసి సకల మానసములు సంతసిల్ల పెండ్లి వింతలన్ని వేనోళ్ళ గొనియాడి యెవరిదారి వారలేగినారు. సతతము శంకరున్నిలిపి స్వాంతమునందు నవీనదంపతుల్‌ వ్రతనియమంబులన్‌ పరమ పావనభక్తి శివాభిషేకముల్‌ ప్రతిదినచర్యగా సలిపి భాగవతోత్తమ విషప్రవర్యు స మ్మతముగ మూడు వారములు మానక జేసిరి యన్నదానముల్‌.


Chunk 15 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0141-0150.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10777

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బింబము
  • మనంబున
  • పెద్దరెడ్డి
  • స్వామి
  • ద్వాతీయ
  • మెల్లగ
  • ప్రకృతి
  • సేవజేతు
  • హృదయంబు
  • గాని
  • ద్వితీయ
  • చెలిమి
  • జేయు
  • సవాలు
  • గలిగించి
  • మొకవంక
  • మదిని
  • జూచి
  • రంగనాధ
  • శేషుడు
  • దేహము
  • శేషారెడ్డి
  • పక్షులు
  • సంధ్య
  • భీతిల్లి
  • సంధ్యారాణి
  • భయము
  • వసుధన్‌
  • శత్రువుల
  • శత్రు

Extractive Summary:

266 మ. 277 మ, అమితానంద భరంబుతో జనన ధన్యత్వంబు దీపింపగా గమనోద్దండత నాత్మగౌరవము నద్గర్వంబుగా దోపగా 'పెనుతుఫానుగ నేనరివనము గూల్తు, 302 మ, మన కారుణ్య మశక్తతంచు రిపులున్నాదోన్నతిన్‌ బ్రేలినా


Chunk 16 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9823

OCR Issues:

  • ASCII junk on lines: [185]

Key Terms:

  • బింబము
  • విజయ
  • నీకు
  • రెడ్డి
  • దేశము
  • శాలమాంబ
  • శాలమ
  • నతని
  • కిరణము
  • ద్వితీయ
  • గూర్తు
  • వానిని
  • దునుమ
  • దొరల
  • వచ్చి
  • భద్ర
  • సుమంగళీ
  • బాధల
  • నేను
  • కోరిన
  • దారి
  • సాధ్యమేరికిన్‌
  • శేషు
  • తృప్తి
  • డొంటిగా
  • భూరి
  • తృతీయ
  • ాేనద్రభ
  • ధ్రంంధవాన్యము
  • ధైర్యంబెన్ని

Extractive Summary:

మ ాేనద్రభ ధ్రంంధవాన్యము ధైర్యంబెన్ని శుభాశిషంబులిడుమూ! నీక్రింద దుష్పాత్ములై గోతుల్‌ ద్రొవ్వగ నాశనంబగుదు రాక్రోసించుచున్నమ్ము మ జ్ఞాతంబున పాండు పుత్రులకు సుజ్ఞానంబు క్షీణించెనే |! శ్రాంతిగ నొక్కవత్సర మరణ్యనివాస మొనర్చదుష్ట మ


Chunk 17 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9664

OCR Issues:

  • ASCII junk on lines: [162, 310]

Key Terms:

  • వారి
  • నన్ను
  • తృతీయ
  • శివరాత్రి
  • హారము
  • శ్రీశైల
  • స్రీలు
  • చెంచు
  • స్రీ
  • బింబము
  • శేషారెడ్డి
  • తేగీ
  • వెదకి
  • నేను
  • శిష్ట
  • బలికె
  • స్వామి
  • సాంబశివుడు
  • సలుప
  • జనులు
  • కూరిమి
  • హృదంతరంబునన్‌
  • సాక్షిగ
  • జాతుల
  • గంతులు
  • పురుషులు
  • జేరి
  • మానసంబులన్‌
  • పలుకుల
  • వినయంబు

Extractive Summary:

తన మిత్రుని బిల్వనంపె తక్షణ చర్యన్స్‌ తప కం. తన దేహ బుద్ధిబలముల శాలమాంబకు తన శాంతి సందేశార్థ మంగుళీయమిచ్చి యానవాలు సర్వమంగళముల స్వామి కటాళ్షాన తరలి వత్తుననుము త్వరితగతిని కం ద్వితీయ కిరణము శివరాత్రికి శ్ర్రైల ప్రయాణ సన్నాహము ళ్‌.


Chunk 18 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0171-0180.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10143

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తృతీయ
  • పరమశివుడు
  • నిచట
  • బింబము
  • మాత్రాన
  • గూర్చు
  • ముక్తి
  • వేంకటరమణా
  • జాలు
  • నూత్న
  • భక్తుల
  • నిర్భీతి
  • మాంపాహి
  • భక్తి
  • వైభవంబు
  • మధుర
  • మీనాక్షి
  • ప్రకృతి
  • విహార
  • శేషవ్రభ
  • శస్త్ర
  • విద్యా
  • కాశ్మీరు
  • కన్యాకుమారి
  • చారు
  • భిన్న
  • నీకు
  • గరిమ
  • వాస్తు
  • దీప్తి

Extractive Summary:

భరతావని గరిమారమ చిరదీప్తీి గడించె ధర్మచేతో నిధిగన్‌; నర నారాయణ సుమములు విరజిమ్మెను పరిమళముల విశ్వమునంతన్‌ 69 సీ, హేమమకుటరూప హిమగిరి శిఖరంబు భరత మాతృ శిరంబుపై వెలుంగ; తృతీయ బింబము 133 గళ నుమహారమై కాశ్మీరు చెలువొంద, కటి భూషయై వింధ్యకాంతులీన, కలకత్త ముంబాయి కరభూషణములుగా హస్త ద్వయంబున నలరుచుండ; పొదపద్మంబుల పారాణి పగిదిగా కన్యాకుమారి సౌజన్యమెసగ; తే.గ. నగతనూజ వాక్సుధ జీవనదులు గాగ, చారు వల్కలములవోలె సస్యభూము లమర, ఖనిజ సంపద పరిశ్రమల పెనుప, తోడ్పడంగ భారతమాత ద్యుతి దనర్చు 70 తే.గ.


Chunk 19 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9322

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తేగీ
  • పురము
  • రాజధాని
  • శిల్ప
  • తృతీయ
  • బొంబాయి
  • స్స్‌
  • భరతభూమి
  • జాహ్నవీ
  • హిందూ
  • పునీత
  • ధర్మ
  • సమన్వయ
  • నిత్య
  • భారత
  • లాలా
  • శాంతి
  • కాశ్మీరు
  • వివిధ
  • గాదె
  • వీడి
  • వెలసిన
  • ఎలిఫెంటా
  • శిల్చ
  • శ్రీ
  • గోపురములు
  • భారతీయుల
  • జగతి
  • కౌముది
  • నూతన

Extractive Summary:

సకల విభవోన్నతంబు నీలకంరుని ఎత్కస నీకు గలిగె నాదిశేషుని జివ్వాలక్రైిన దరమె! తేగీ సకల దేవ విహార సుస్థావరాంక కాశీపురంబు 147 స్స్‌ వ్యాసాది విబుధ సువ్యాసంగ పూతపు రాణగంధంబు విరాజితంబు అన్నపూర్ణాదేవి యనురాగమున ముక్తి సోపాన కాంతి సుశోభితంబు సకల శాస్త్ర పురాణ స్వాధ్యాయ యతనంబు పరమాత్మ తత్త్య ప్రభావితంబు కాలభైరవ దేవ కరుణా కటాక్తంబు కలికాల దోష ్రక్షాళితంబు మునిజనాంతర్య పుణ్యప్రబోధితంబు సర్వయాత్రల మూలాగ్ర శైవనిధిగ యుగయుగంబుల ధర్మసంయోగమనగ శ్రీ మహావిభవంబు కాశీపురంబు 148 తేగీ పట్టు వస్త్ర పరిశ్రమ పట్టువడగ దేశదేశాల వ్యాపార దీప్తి నంది కనక వర్షంబు గురిఎంచె కర్మభూమి భుక్తిపధమున సమకూర్చు భక్తి ముక్తి 149


Chunk 20 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0191-0200.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 10956

OCR Issues:

  • ASCII junk on lines: [82, 288, 315]

Key Terms:

  • తేగీ
  • తృతీయ
  • పంచా
  • పాహి
  • శ్రీ
  • నిన్ను
  • స్వామి
  • భక్తి
  • శేషవ్రభ
  • నీవె
  • క్షేత్రము
  • వింబము
  • పుణ్య
  • నేడు
  • కోణార్క
  • నిను
  • మనంబు
  • శంకరా
  • భద్ర
  • గొల్లు
  • యేమి
  • సర్వ
  • శరణంటి
  • సాక్షి
  • గోపాల
  • నమ్మి
  • ధర్మ
  • కర్మ
  • పూరీ
  • సాగర

Extractive Summary:

161 మ కరుణా సాగర! 164 శ్రీశైల క్షేత్రము శా శ్రీశైలంబు సమీపమయ్యెనదిగో శ్రస్వామి దేవాలయం బాశా చోదిత కామితార్థములు సాధ్యంబౌనుగా నేడు మ ల్లేశారాధన దివ్య దర్శన మహాఖీష్టంబు సిద్ధించు నీ పాశంబుల్‌ దెగటార్చ (గ్రుంకు లిడెదన్‌ పాతాళ గంగా నదిన్‌ 165 ఆవె స్వామి దర్శనమున సాధుజనుల గూడి స్నానమాచరించి సంధ్యదీర్చి భవ్యమానసమున భక్తి నివేదించె స్వీయ ధర్మగాధ శేఎరెడ్డి 166 స్స్‌ నీ నామ మననంబు నిఖిల జగంబుల సంతాప హరణంబు సాత్వికంబు నీ కధాశ్రవఐణంబు నిశ్చలానందంబు పుణ్య వైభోగ సంపూరకంబు నీ యండ నార్తికి నిర్భయ శరణంబు మృత్యుభితికి మహామృత కణంబు నీ యోగ తత్త్వంబు నిగమ నిర్లీతంబు ఆత్మ ప్రకాశ దివ్యాలయంబు త్రేగీ మల్లికార్జున నీ సర్వ మహిమ లెన్న నెంతవాడను సుజ్ఞాన హీనమతిని భక్తవత్సల! దుర్భరంబుగాదె దూరతీరంబుల బతిని బంపి క్షోభసతికి నీయ 175 కం వనమున కేగగ శేషుడు వినయంబున శాలమాంబ వేడ్కన గౌరిన్‌ మనమున నారాధించెను తన భర్తకు క్రేమమొసగ తత్పరబుద్ధిన్‌ 176 మ అవినాభావ మనోవికానముల నాహ్హాదంబుగా దంపతుల్‌ భువిలో స్వర్గము జూడ కాలగతిలో పూర్వాపరాధంబుగా భవ మాయన్నెడబాటు గల్ల సతిగా ప్రాణేశు క్షేమంబుకై త్రివిధావస్థల భక్తి యుక్తి సలిపెన్‌ శ్రీ గౌరి పూజాదులన్‌ 177 శా అమ్మా!


Chunk 21 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 10439

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నీకు
  • తేగీ
  • హృదయ
  • దూరము
  • నిత్య
  • విధి
  • మత్తకోకిల
  • భర్శ
  • చెలిమి
  • కాంతునిన్‌
  • దారి
  • ధూళి
  • కార్చిచ్చు
  • తృతీయబింయము
  • చేటు
  • జగతి
  • వికాసము
  • శాలమాంబ
  • వ్రబంధవావ్యము
  • గూర్చు
  • రూపు
  • విద్యున్మాల
  • నూతన
  • కాని
  • గాదు
  • తిరిగి
  • భక్తి
  • జేరి
  • శిశిరమా
  • తృతీయ

Extractive Summary:

199 గ్రీష్మబుతువు చం సుమతిని దేహమానస సుశోభల జూపు వసంత గాత్రమున్‌ 1'కమముగ క్షీఐమౌటగని శ్రార్యమునన్‌ నిజడంబరంబునన్‌ కుమతిని గ్రీష్మకాల మనుకూల పరాక్రమ విక్రమంబులన్‌ దమన ప్రవృత్తి బూని కడు ధైర్యముగా నిటకేగుదెంచెడిన్‌ 200 ఉ ఇచ్చట కెప్లు వచ్చి! 164 శేషవ్రభ వ్రబంధవావ్యము ఉ.... రైతుకు పూజనీయుడవు రాజ్యశుభాశుభ దాతవయ్య యీ భూతల నాకమో నరకమో ప్రళయంబా '్రమోదిమో త్వది యాతుర కార్యరీతిగననౌను మహామహిమంబు గూర్చు భూ మాతృహితుండవై మెలగి మాన్యుడవైన శుభంబు గల్లెడిన్‌ 210 మేవి మదోన్మత్త (ప్రావృద్ధ్యన జల మస్తోన్మాద ధారాప్రవాహం బచే సాధ్వీ నేత్రాత్రవు లనజడ నౌచిత్యమెట్టాను నాహృ దృదంగ ప్రాచుర్యార్భటు లమితమై మేఘవిస్ఫూరితంబుల్‌ స్వదారుఢ్యాహంకారము దెలుపుచో వ్యర్ధ యత్నంబుగాదే! భోగినీ సుదతీతతికిన్‌ సమ్మోహము గూర్చుట లెస్స ఈ యోగినిన్‌ మురిపించు ప్రయాసోద్యోగము మానుము నీకు నే స్వాగతంబనలేను సుదూర ప్రాంతము బామ్ము నమస్కృతుల్‌ 223 ఉ భండనభీమ రెడ్డికుల భాస్కరు డాస్త డనాధ నాథుడు ద్దండు డరాచకం బణచు దానదయానిధి శేషనాముడున్‌ దండి మగండు నామగడు ధైర్య శిరోమణి దుష్టశిక్షణన్‌ దండధరుండు లోకహిత ధర్మవశుండు ప్రవాసమేగెగా 224 అవె నింగినేల నిండి నీవెబుంగనిదేది?


Chunk 22 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9497

OCR Issues:

  • ASCII junk on lines: [66]

Key Terms:

  • తేగీ
  • స్వామి
  • తృతీయ
  • బింబము
  • పునీత
  • తేగ్‌
  • రెడ్డి
  • పాహిమాం
  • ధర్మ
  • వారి
  • నీతి
  • శేషుని
  • సాంబశివుడు
  • వింటిని
  • సంఘాల
  • వ్రబంధకావ్వము
  • నెమ్మది
  • సేవల
  • అతని
  • వారు
  • రెడ్డికి
  • రెడ్డితో
  • జగతి
  • మెలగి
  • కిరణము
  • సైన్య
  • శత్రువుల
  • తిరిగి
  • భక్తి
  • పట్టున

Extractive Summary:

247 కం అంతట నా వార్తాహరు డెంతో ప్రియమార దెలిపె నీప్పిత చరితన్‌ సంతోవరెడ్డి మాదొర వింతగ స్నేహంఎు నరయ విధి నిర్ణయమే! తృతీయ బింబము 73 'స్నేహధర్మంబె వారి పునీత నీతి 252 ఆవె అవధి దాటనున్న యాలో ననంబున యంగుళియమిచ్చె నానవాలు దీని మీ కొసంగ తృప్తి దీరగనిట్లు మనసెరుంగ జేసె వినుము తల్లి 253 వార్తాహరుడు శాలమౌాంబుకు రెడ్డిగారి సందేశము దెలువుట కం గురుజనులకు వందనములు చిరుతల కాశీర్వచనము శ్రీమతి సతికిన్‌ పరమానందము మిత్ర ఎ నరయగ శుభకామనంబు లర్చించె నిటుల్‌ 254 కం శివరాత్రి శుభదినంబున శివదర్శన భాగ్యమబ్బ శ్రీ శ్రైలమునన్‌ అవలోకించుచు రెడ్డిని వివరంబుగవేడె భావి విజయంబునకై 255 ఆవె కోయ యొరుక వెంచు బోయ భింబ్లల గుంపు లడవి కొండజాతులన్ని గూడి విపుల సైన్యమొకటి వెవెగి రెడ్డితో నీపురంబు జేరు ఎశునాన 256 కం _ క్షేమంబుగ సైన్యముతో ధామంబును జేరగలడు త్వరితంబునదు ష్కాముల దునుమాడు జగతి ధీమంతుల రక్షణమున దృఢ నిశ్చయుడై 257 కం స్వామీ క్తేమంబు దెలుపు నీ మాటల విన్నయామె హృదయమునిండన్‌ (ేమానురాగధారల నేమించగ వశముగాక నెమ్మది బలికెన్‌ 258 తేగీ స్వామి చింతన సతతంబు స్వాంతమందు కలత జెందిన నా బాధ గాంచి ప్రీతి యనుగు చెల్లిని దయగన్న యన్నవయ్య। తనపప తనో సీ తప్తసస్యంబుల దైన్యోపహతి గల్గ కుంభవర్దాళి సంరంభమట్లు కడగండ్ద కాపురమడరు దారిద్రాన తన పూర్వ ధనరాబ దక్కినట్లు దౌర్భాగ్య వశమున ద్బున పుత్రుని కాలాంతరంబున గాంచినట్టు మాయా విమోవాత మానసాజ్ఞాన ప్ర గాఢాంధకారంబు కరగినట్లు | వడ్డ్‌ ఆ శ్‌ వె గ స సా నాల స్త స ఫ్‌ ( య = భటాట్ల్‌ చండసులమోనా మ్‌ ము న.


Chunk 23 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0221-0230.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9847

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రెడ్డి
  • జేయు
  • చౌకగా
  • సంతలోన
  • జాలు
  • పరుల
  • గోరి
  • దాని
  • శక్తి
  • తేగీ
  • స్వామి
  • గోల్పోవ
  • మించు
  • ధనము
  • గాని
  • విడనాడి
  • పునీత
  • శాంతి
  • దండము
  • మంత్ర
  • బింబము
  • పదవులు
  • కాంతి
  • జ్ఞాన
  • గూర్చు
  • ప్రాణ
  • హృదయ
  • మేలు
  • భావి
  • వర్తమాన

Extractive Summary:

మ కేవవల్‌ వ్రబంధవ్యము కం. భవదీయ మనోబల దృష్టిజేసి, సం భావిత సాధనంబులు ప్రభావితమయె్య తమంతతామె, ఆ దైవమె తోడు నీడగ సదా నినువీడక యుండెగాన, స్వా భావిక కీర్తికౌముది యవారిత భాగ్యము లభ్యమయ్యెగా 17 చం. సదనపు వైభవంబు, పరిచారకులుత్తమ వస్తుజాలముల్‌ మృదుమధుర ప్రసాదములు, మిత్ర సతీనుత బంధు లెల్లరున్‌ పదవులు, రాజ్యభోగములు, భద్ర బలప్రద యోధ బృందముల్‌ కదన జయంబు, కీర్తి తను కాంతి సమస్త మశాశ్వతంబులే 18 ఉ.. భూతల జీవరానుల ప్రమోదము గోరి, పరోపకారమున్‌ బ్రీతిని నిర్వహింప, సమవేదన బాంది, జనాభివంద్య ప్ర ఖ్యాతి గడింపవచ్చు; పరమాభ్యుదయోన్నత రామరాజ్యని ర్మాతగ వెల్లవచ్చు, పరమాత్మను స్వాత్మను నింపవచ్చుగా!


Chunk 24 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0231-0240.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10833

OCR Issues:

  • ASCII junk on lines: [316]

Key Terms:

  • నంటరానితనము
  • లడ్డురావు
  • జడియనేల
  • వ్రబంధకావ్యము
  • భక్తి
  • జేయవచ్చు
  • బడుగుల
  • నుభయ
  • కర్మ
  • జన్మ
  • వలయు
  • గావలయు
  • భక్తుల్‌
  • నెల్లెడన్‌
  • పనుల
  • మాలలు
  • మానవ
  • పాలు
  • మానస
  • నెంచ
  • మగువ
  • మగిడిపోయె
  • చేష్టల
  • మానసంబు
  • తేగీ
  • సాధ్యమగునె
  • చతుర్ధ
  • మగడు
  • కోరి
  • సుగతి

Extractive Summary:

77 ఆవె వ్యసనబాధలెన్నా వ్యాకోచమందగ మతిచలించి సౌమ్య సతిశిరంబు తన్నుచు తన కోపతాపంబు వెలళిగింప ఘనత నెంచనాయె కఖజుకు మగడు 78 తేగ్‌ రామరాజ్యంబు వెలసిన సీమలోన కామదొసులు వెలసి రకారణముగ నేక పత్నీవ్రతోత్సాహ మెటుల జనెనా పుచ్చుబట్టిన పండాయె పురుషబుద్ది 78 తే.గీ. జ్ఞానభక్తి మార్గంబుల నడచునట్టి కర్మ పథగామి ఈ కలికాలమందు, నుభయ శక్తిసంయోజిత శుభవిభూతి నాకతుల్యంబు జేయు భూలోకమెల్ల 84 మ. జ్ఞానయోగంబునన్‌ మనసా కోరి తరింప నెంచితి, మహాక్ష్మా కర్మ యోగంబునన్‌ ఘనత న్గాంచు మమోఘమౌ సకల లోకంబుల్‌ తరింపంగ, నీ కనుమానంబిక నేల?


Chunk 25 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0241-0250.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10212

OCR Issues:

  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • స్రీ
  • శక్తి
  • జేయు
  • మానస
  • గూర్చు
  • ద్రాగి
  • ప్రీ
  • విజ్ఞాన
  • సృష్టి
  • సంసార
  • భావి
  • భారత
  • చితికిన
  • బింబము
  • పెంపున
  • మనంబున
  • మాన్యత
  • నీతిని
  • తేగీ
  • స్స్‌
  • జూచు
  • ద్రాగంగ
  • గూర్చి
  • వింత
  • వేదాంత
  • వింబము
  • బుద్ది
  • స్వీయ
  • కారణము
  • స్రీలు

Extractive Summary:

పొత్తు కుదరని గృహమున పోరు నెగడ దంపతుల యందు ధైర్యంబు తగ్గిపోవు, మతి చలించును, ధర్మంబు మరువనగును, నరక జలధిని సంసార నౌక నడచు 123 తే.గీ. ధర్మ దాంపత్య సౌజన్య తత్త్వమరయ స్వపర జనపాలిచేత నివాళులంది భావి భారత మార్గంబు భద్రపజచి స్వర్గతుల్యంబు జేయు సంసార సీమ క 24 చితికిన సంసారము కం. తప్పులెన్ని యెపుడు తగవు లాడుట కంటె, యుభయులు తమ దోష మోర్పుతోడ మించి సర్దుకొనగ మేలొందగా నౌను వేరుగారిరువురు సారమెరుగ 126 కం.


Chunk 26 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0251-0260.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10269

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కులము
  • జాతి
  • విచారణ
  • మానవుండు
  • జేసి
  • మంచి
  • ముక్తి
  • వింత
  • ధర్మ
  • కుటిల
  • మానవత్వమున్‌
  • బలము
  • మానవత్వ
  • గుణము
  • గలుగ
  • విశ్వమానవ
  • శాస్త్ర
  • తప్పుల
  • శేవషవభ
  • నిత్య
  • విలసిల్లు
  • పావన
  • కులమత
  • చతుర్ద
  • వినవలె
  • జన్మ
  • గాంచలేదె
  • వివిధ
  • సంప్రదాయములు
  • నీతి

Extractive Summary:

ఆదిమ జన హృదయ మస్పృశ్య మెరుగదు గడుసు బుద్ధి మధ్య మిడిసిపడెను, ఆంటరానివార లన్పృశ్య వాదులే ముప్పులందగలరు ముందుముందు 184 ఆ.వె. కుటిల ఘనత బెంచు నటనా చమత్కార మవ్యయానురాగ దివ్యగరిమ, మట్టిగలుప బుధ సమాజమోర్వతరమె! కల్లలింక చెల్ల వెల్లచోట్ల కుల మత జాతి విచారణ ఆ.వె.


Chunk 27 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0261-0270.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9913

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గాదె
  • ధర్మ
  • స్వరూపము
  • కర్మల
  • గురువు
  • ముక్తి
  • జూచి
  • విశ్వ
  • స్వామి
  • కర్తవ్య
  • శ్రాద్ధ
  • నరకంబున
  • సంతృప్తి
  • దాని
  • అరిషడ్వర్గ
  • గలుగు
  • దోచు
  • దుష్టుల
  • త్రిభువన
  • నట్టి
  • సృష్టి
  • శిష్ట
  • లభించు
  • పరమాత్మ
  • బుద్ధి
  • పాత్ర
  • రీతులన్‌
  • నీతి
  • బింబము
  • విధానముల్‌

Extractive Summary:

మూఢాచారములెన్నియొ గాఢంబుగ పేరుకొనగ ఘన సంఘమునన్‌ పౌఢిని బలకొను రీతిని గూఢంబుగ నింపినారు కుటిలాచారుల్‌ 249 తే.గీ. తల్లిదండ్రులు ఫ్రత్యక్ష దైవములుగ శ్రద్ధ సేవించి పూజింప సకల మబ్బు మృతుల కిచ్చెడి మృష్టాన్న మృష కృతంబు శ్రాద్ధ కర్మల ఫలమేమి సంభవించు? సతృ్ళల మెప్పుడేనియున్‌ 278 న్‌ దుర్మతు లెందరెందరొ స్వదోర్చల సంపద విజ్ఞివీగి స ద్ధర్మము వీడ నెట్టి ఫలితంబుల బాందిరా గాంచుమయ్య, దు ష్కర్మకు సతృలంబు గన సాధ్యము గాదు, త్రికాలమందు నీ మర్మమెరుంగ వేము తగ మామిడిపండ్డను గాయ నేర్చునే!


Chunk 28 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0271-0280.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10381

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దాని
  • జేయు
  • ముక్తి
  • గూర్చి
  • ధర్మ
  • గలిగించు
  • వలయు
  • జేసి
  • దీర్చ
  • గురు
  • గురువుల
  • గురువే
  • జ్ఞాన
  • నీతి
  • ధర్మంబు
  • శేషవభ
  • కార్యముల్‌
  • జేయగ
  • గూర్చు
  • నింపు
  • మార్చు
  • జగతి
  • మోదము
  • ధైర్య
  • బింబము
  • భౌతిక
  • వినోద
  • భక్తి
  • సత్యము
  • పరుల

Extractive Summary:

కంటికి గోచరించని యకారణ శత్రులుకామరోషముల్‌ మింటిని దాక జూచు పొలిమేరలు గానని లోభ మోహముల్‌, మంటరగుల్సు నీచ మద మత్సర శస్తములన్‌ వివేకులన్‌ కొంటెగ దూలనాడి పడగొట్టదె మాయ నిషిద్ద చర్యలన్‌! గురునాములు పెక్కురు స ద్గురువును గన దుర్లభంబు గుణయోగ్యతలన్‌ తరుగైనవాడు గురువా! న ద్వృత్తుల యోగ్యతల్‌ గన నివృత్తికి ముక్తికి మూలమయ్యెడిన్‌ 353 ఆ.వె.


Chunk 29 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0281-0290.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9454

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • నేను
  • బింబము
  • గూర్చి
  • ఎందరో
  • రెడ్డి
  • భాగ్యము
  • గాడు
  • జ్ఞాన
  • వారి
  • నీకు
  • యెంచి
  • గూర్చు
  • ధ్యేయ
  • ధర్మ
  • భక్తి
  • సొంపుగా
  • వైభవ
  • నౌను
  • శాంతి
  • విజ్ఞాన
  • కుడ్యంబు
  • విముక్తి
  • వాక్కుల
  • పూర్ణోదయమై
  • జన్మ
  • పారిశ్రామిక
  • వంచమ
  • వెలుగు
  • ఫాక్టరీ
  • విద్య

Extractive Summary:

242 శేవనభ ప్రఖంధకాన్వము ధర సంకాశ విపత్తులన్‌ విమల సత్య జ్యోతులన్‌ గాంచ, పా మరలోకంబు సముద్ధరింపగల ధర్మంబెన్నగా నాను, సా దరతన్‌ సర్వుల మేలుగోర నదియే ఖైలోక్య పూజ్యంబగున్‌ 369 తే.గీ. నిన్ను గూర్చి అంతరంగంబు నెరుగంగ నాప్తులెవరా తెలియగానౌను నీకు నా పలుకు విలువ 371 సీ, ఎందరో రారాజు లెనలేని సుఖభోగ దాహానలంబున దగ్ధమైరి, ఎందరో కాముకుల్‌ సుందర వదనల బలవంతమున బట్టి పతితులైరి, ఎందరో బలవంతు లీశ్వరు నిందించి నిర్వీర్య హస్తాల నిహతులైరి, ఎందరో ధనవంతులీ సిరిసంపదల్‌ స్థిరమని యెంచి నిశ్చేష్టులైరి; తే.గ. భూత చింతమాని పూత భవిష్యత్తు దృష్టి నిలిపి యుచిత దీక్రబూని సత్యధర్మములను జన్మసార్థకమగు వర్తమాన కార్యకర్తవగుము 382 తే.గీ... సకల వైభవ సామ్రాజ్య చక్రవర్తి ఘన సమాధి శిథిలశిల లనువదించు శాశ్వతానంద సచ్చాస్త సారమరయ జ్ఞాన సాగరమంద ప్రజ్ఞావతంస!


Chunk 30 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0291-0300.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 7948

OCR Issues:

  • ASCII junk on lines: [286, 316]
  • Repeated punctuation clusters: 15 occurrences

Key Terms:

  • ప్రజల
  • రెడ్డి
  • గాంచి
  • గూర్చ
  • మందిర
  • శిథిల
  • మందిరముల
  • భక్త
  • వైద్యశాల
  • వసతి
  • ప్రీతి
  • గ్రామ
  • కళ్యాణ
  • జాలిని
  • మాలల
  • తృప్తిని
  • గుడి
  • వారి
  • ప్రజలు
  • బింబము
  • దాని
  • రహదారుల
  • బాధల
  • రీతిగా
  • పల్లె
  • వంచమ
  • కనువగు
  • నిర్మాణ
  • మందిరము
  • వెలసె

Extractive Summary:

[మ న స గ్‌ త స సతమ ప. పై (| స న బ్య వ్‌ వ క క సు నాయ య. మ ల న న న టం స న.


Chunk 31 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0301-0310.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 10194

OCR Issues:

  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • నాకు
  • తనువు
  • వంచమ
  • బింబము
  • రెడ్డి
  • నీది
  • నిత్య
  • సంజీవరెడ్డి
  • జగతి
  • శేషారెడ్డి
  • తండ్రి
  • చివరి
  • జీవిత
  • గాదు
  • కాయము
  • నతని
  • మార్గంబు
  • గాని
  • జనహిత
  • ద్వితీయ
  • కిరణము
  • నిండు
  • ప్రజలు
  • పుత్రుండు
  • పగిది
  • న్యాయము
  • నీవు
  • ధర్మ
  • కార్యంబుల
  • నడిపి

Extractive Summary:

258 శేవ్యవఖ [్రజంధకొవ్యము లక్షలర్పించు త్యాగ సులక్షణంబు శాశ్వతానంద సత్కీర్తి నంతరించె ర్‌శీ స్స పావనకార్యాల భవన నిర్మాణంబు పట్టున సాధించు (ప్రాజ్ఞుడతడు, మానవాభ్యుదయంబు మాధవార్చ్సనయంచు మానసంబెన్నిన మాన్యుడతడు; సర్వభూతంబుల సాదర ప్రేమతో స్వాధీనమున నుంచు సౌమ్యుడతడు, అరిపక్షగతుడయు్యు శరణువేడిన వాని కభయంబు నిచ్చు మహాత్ముడతడు; తే.గ.. నతని కందని సత్కర్మ లితరములను వెదకి జూచిన కనరావు వింతగలుగు, శేషు జీవితాదర్శ విశిష్ట శోభ భావి జగతని మార్గంబు భవ్యమగుత కక్‌ ఉ._ ఎచ్చటి కేగినన్‌ కనుల నెట్టి యనిష్టము జూడ వెంటనే ముచ్చట దీర్చ వారికి ప్రమోదముగా పనిజేయుచుండు, తా నిచ్చుటె గాని పుచ్చుకొనుటెట్టిదా నేరడు, దేశమంతటన్‌ మచ్చుకు నిల్చు కార్యములు మాన్యతజేసె మహాఖభిలాషతోన్‌ 56 తే.గ... ఒక్కటేమిటి లెక్కకు మిక్కుటముగ సకల జనహిత కార్యాల చక్కబెట్టి తనువు తొంబదియేండ్ల 'పెద్దరికమంది, తుది పరబ్రహ్మ మార్గంబు వెదకుచుండె 57 ద్వితీయ కిరణము సంజీవరెడ్డి పరమపదించుట తే.గీ. నిండు పేరోలగంబున గండుదీరి సకల జనహిత కార్యార్థ చర్చ సలుపు వేళ సంజీవరెడ్డి హృద్పీడనమున కన్నుమూసె ననూహ్య మాకస్మికమ్ము 59 ఆ.వె. 262 శేషవఖ (వ్రబంధకొవ్యము శేషారెడ్డి నిర్యాణము ఊఉ... తూర్పును వీడి శేషరవి దూరము జేరెను, పశ్చిమాద్రిపై యోర్చు నశించిపోయె, సమయోచిత శక్తి నిరాకరించి, దే హార్పణ నిశ్చయించె, పరమాత్ముని జేరు మ హాఫ్రయాణమున్‌ నేర్చును జూపసాగె నవనీతల బాధ్యత విస్మరించుచున్‌ 74 తే.గీ.


Chunk 32 — Sheshaprabha---Prabhandakavyamu_0_pages0311-0317.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 6162

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మంగళము
  • భక్తి
  • ముక్తి
  • శేషుని
  • శేషవ్రభ
  • గాదె
  • నిత్య
  • శాంతి
  • జన్మ
  • శక్తి
  • వంచమ
  • బింబము
  • ధర్మ
  • శేషారెడ్డి
  • జేయు
  • రెడ్డి
  • నాదను
  • ధైర్య
  • పంచా
  • ప్రధాన
  • ముదమారగ
  • నారాయణరెడ్డి
  • గ్రామం
  • తాలూక
  • జిల్లా
  • భాషా
  • ఆంగ్లము
  • హిందీ
  • రచనలు
  • ముద్రితము

Extractive Summary:

తల్లిదండ్రులు (ప్రత్యక్ష దైవములుగ భక్తి సేవింప ముక్తి సంప్రాప్త్రమగును 107 మ హరి నామస్మరణానుభూతి, వరసస్యశ్యామలత్వంబు, స ద్గురు బోధామృత పానమాధురి, సదాతోషాను రాగంబులున్‌ పురుషార్థంబులు పుణ్యకార్య విధులున్‌ పుణ్యాత్మ సౌందర్యమున్‌ సిరులౌ గాదె! మహా మనీషులకు సౌశీల్యార్ట చిత్తంబులన్‌ 108 తే.గీ _ పుణ్యధాముండు, బుధజన పూజితుండు, సొమ్యశీలుండు, సాధు సత్సంగతుండు, వీతరాగుండు, నిత్య నిర్భీకరుండు, త్యాగశీలుండు, శేషుండు, ధార్మికుండు 109 మ, భువికార్యంబులు నిర్వహించి మది సంపూర్ణానురాగంబుతో నవమాగ్గ ప్రతిపాదనంబు సలిపెన్‌ నానా ప్రకారంబులన్‌ భవబంధంబుల మోహజాల ఘన విభ్రాంతిన్‌ విసర్జించి తా దివి కేగెన్‌ శశిశేఖరార్పణముగా దీప్తిన్‌ గనెన్‌ దృప్తిగా 110 చం. న శ విజ్ఞానసంపదను పదిమందికి పంచాలని.