Telugu Shaadashi - anilvaranasi/indianlanguages GitHub Wiki
వడ శా
౮ వాకిలి చూపు
- = డొ అచార్వ తిరునుం సంపాదకులు ఇ బొహిత్య క్షేత్రాల్లో పదహారు సంవత్సరాలుగా ధ్రవహిస్తూ నువర్గ , వస్యాలు పండిస్తున్న అక్షర వాహిని - “సాధన సాహితీ స్రవంతి” | ఒక ". స్వచ్భంద సంస్థ ఇలా హృదయపూర్వకంగా సాహిత్య కళాభివృద్ధికి 1 అంకితమై, త్రికరణ శుద్దిగా కార్య క్రమాలు నిర్వహించటం, పుస్తక || ప్రచురణలు చేయటం, అవిష్కరణ మహోత్సవాలు ఏర్పాటు చేయటం, / కవి పండితులకు ఘన కీర్తిని కట్టబెట్టటం - మరెక్కడా చూడబోము, ( కవి సమ్మేళనాల ద్వారా యువ కవులకు, కవయిటత్రులకు 'సాధన' (| వెన్నుదన్నుగా నిలిచిన విషయం సువిదితం. “పేరులో 'ధన' మున్నాధన | సంపాదన 'సాధన'కు ఏమాత్రం తెలియదు. అందుకే సాధన కార్యక్రమాల్లో వ్యాపార ధోరణులు ధ్వనించవు. అదొక శుభ ముహుర్తంలో పుట్టిన అమృత ప్రవంతి! అది అలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆది ఏ ఎండలకు ఇంకదూ, దావి హృదయం ఏ విమర్శలకు జంకదు. లోగడ, “అక్షర సాధన' - వంటి సంకలన (గ్రంధాలనెన్నిటినో సాధన ప్రచురించి, రసజ్ఞ లోకానికి అందించింది, ఈ పదహారేళ్ల పండుగను ఒక తీపి గుర్తుగా మిగల్బాలని, ఆధునికాంధ్ర సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్టలు, మార్గదర్శకులైన' పదహారు మంది కవులతో ఈ 'షోడనోని | అందిస్తూ ఉంది. ఈ సంకలనానికి సంపాదకత్వం వహించే భాగ్యం “. పొధన వాకు కలిగించింది. ధన్యోస్మి! నాపై నున్న అవ్యాజమైన ఆదరాఖి
- చూనాలళళో సాధన సాహితీ స్రవంతి మోదున్న సదభిప్రాయంతో కవులు, ; కోరిన వెంటవే తమ తమ కవితలు పంపి, ఈ షోడశిని చాంద్రీమయం చేసినందుకు కైమోడ్చి కృతజ్ఞతాభివందనా లర్పించుకొంటున్నాను. | “సాధన' అంటే నరసింహా చార్వులుగారు, వారికి నాపై గల ' విశ్వాసానికి, గురుభావానికి సర్వదా, సర్వధా బుణఐపడి వుంటాను. (| “షోడశి'ని తిలకించండి! కవితా జ్యోత్స్నలో స్నానాలు చేసి, సాధన శిరస్సు మోద ఆశీర్వచనాక్షతలు జల్లండి। న! క
శీరాను కవితావిపంచి
= సవాజకని డౌ॥ నుల్లెనమూల ఉదయబభానుడు సుమబాల హృదిని మోటి మెల్లమెల్లగ రేకుల మిసిమి దోచి సౌరభమ్మును ముద్దాడు సమయమందు తాకకనె మోగు నా కవితావిపంచి !- గున్నమామిడి చివురుల కొసలుమెసవి. వగరు కలసిన తరితీపి జగతికొసగ కోయిలలు గొంతు సవరించుకొనెడువేళ తాకకనె మోగు నా శవితావిపంచి. ॥- తరుణపవనుని వీవెనల్ తనువుసోక పరవశమ్మున నిలువెల్ల కరగిపోవు కన్నెమబ్బుల అనుభూతికాంచినపుడు తాకకనె మోగు నా కవితావిపంచి
ఎల2ైం
జాతిమాత పిలుస్తున్నది
- చె. బావు రెడ్డి
కలలు కనే నా హృదయం
కన్నీరు కారుస్తున్నది
ఆనందం పండే నా బతుకులో
ఆవేదన రగులుతున్నది
వా మౌనమనోవ్యధ
అభివ్యక్తం చేసే
మహాకవి ఎవరు?
వా విశాల కుసుమ వనంలో
వాగుపాముల్ని చారనీకండి!
ఈ వేల నాడుల్లో
ఈ గాలి గుండెల్లో
(పేమపరాగాలు పలికించే
"స్నేహసౌరభాలు చిలికించే
తోటమాలిని - అవి
కాటువేయకుండా కాపాడండి-
అవేశాలు కావేషాలు మాని
అందరూ కలిసి ఆలోచించండి
ఈ భరత మాత రూపాన్ని
భావి భాగ్యోదయ దీపాన్ని
నిలబెట్టండి -
అటు, రాజసంగా అంబరాలు చుంబించే
శీతాద్రి శిఖరాలనూ
ఇటు, ఆత్మీయంగా సాగరాలను కౌగిలించే శ -ప్ర-
తీరాల దృఢ దీర్హ హస్తాలను | ఒక్కటిగా దర్శించే అఖండ ధృక్కును | ముక్కలు,ముక్కలు చేసుకోకండి- ఈ దేశ ప్రగతినీ అభ్యున్నతినీ నడిపించే పంచ '్రాదైక సత్యాల- ఆశామయ స్వప్నాల రెక్కల్ని ముక్కలు చేసికొని మీరెక్కడికి ఎగసిపోగలరు అవేశాలు కావేషాలు మాని అందరూ కలిసి ఆలోచించండి- భాషలు మాట్లాడుకోవడానికి కాని కొట్లాడుకోవటానికి కాదు ఏ భాషలో మాట్లాడుతున్నారన్నది ం ముఖ్యం కాదు ఏమి మాట్టాడుతున్నది ముఖ్యం దురాలోచనల భాషకాదు కావలసింది దూరాలోచనల భాష దేశాన్ని దేశ వాసుల్ని, విడదీసే భాష కాదు నేర్చుకోవాల్సింది ముడి వేసే భాష - అందుకే | బాష పేరుతో విద్వేషాన్ని బోధించకండి. | ప్రాంతాల పేరుతో | వివాదాల ద్వీపాలు నృష్టించకండి /. | ప్రాంతం ఏదైనా స్వాంతం నా దేశమేనని ంటీం
ఈ వేల పులకించేటట్లు ఈ గాలి పరమళించేటట్లు ప్రకటించండి ం అన్యాయాలను ఎదిరిస్తూ
అన్యోన్యాన్ని పెంపొందించే భాష ఏదైనా నాదేనని బల్ల గ్రుద్ది చెప్పండి శాంతి గీతాలు ఆలపించవలసిన మతాలు సమరఘోష నేర్పించవద్దు (ప్రేమామృతాలు పంచవలసిన హేమాలయాలలో విద్వేష విలయనాట్యాల ఉద్వేగాలు పెంచవద్దు మనిషిలోని మానవత్వాన్ని మంటగలిపేవి మతాలు కావు - మారణహోమాలు మనుషుల్ని బ్రతికించేవి కులమతాలు కావు శక్తిని పోషించేవి రక్తపాతాలు కావు అందరం కలిసీ ఉంటేనే ఇది సుందరమైన దేశం ప్రతి ఒక్కరు అందరి కోసం పాటుపడ్డప్పుడే ప్రగతి నిత్య వసంతమై పాడుకుంటుంది - స్వార్ధాలను, సంకుచితత్వాలను పెంపు చేయటానికి భరతజాతి వెచ్చిస్తున్న శక్తిని సమైక్యతను, సర్వతోముఖ సౌభాగ్యాన్ని సాధించటానికి వినియోగిస్తే నా కన్నీరు పన్నీరై ప్రవహించదా! సమ్యక్ సమగ్ర సమైక్యతాకేదారమై నా దేశం ఫలించదా
టి -
=ర్*
శియఃపతీ! = ఊత్సల తాత్విక చింతతోడ వెడదంగల మైల తొలంప ఈ మను ష్యత్వమునందె సాధ్యము; ని రంత మనః కలుషమ్ములీ్‌్ విదా రిత్వమొనర్చి ఒక్కపరి ద్రేల్చెద నీ శుభనామ హోమహే తిత్విషయందు వేంకటపతీ! అభిలాండపతీ! శ్రియః పతి! ఒదిగిలి వెల్పలళ€ బ్రతికి యుండిన చేపను చెర్వులోనికి€. వదలిన నెంత సంతసము వచ్చునా ఆంతటి హాయి నిదు స | వ్నిధి కరుదెంచినప్పుడు జ నించును; వైజ నివాస సౌఖ్య మొం దెద6 గరుణూబ్టి వేంకటపతీ! అభిలాండపతీ! శ్రియఃపతీఓ సరిగ మనుష్యదేహ మొక సత్రము ఆందజణమందులో ముసా ఫిరులము, కొన్నినాళ్ళిచట విశ్రమమొంది న్వధామ మేగుటే ఒరవడి గాని, ఇందె పడి యుండిన సత్రము సొంతమౌనటే? తిరుపతి వేంకటాచలపతీ! అభిలాండపతీ! శ్రియఃపతీ! =ద్రి-
మేమును మిరటన్న పాలి మేరల కవ్వల నిల్బినట్టి ని స్పీముడవోయి నీ కనక చేలము విభ్రమగాల్పె, నీదు వం శీమధుర ధ్వనిక్ పరవ శించితిమో శిఖిపింఛమౌళి పే రేమిటి నీది? వేంకటపతీ! అభిలాండపతీ! శ్రియఃపతీ। ఎరుగుదునో ప్రనన్నవద వేక్షణ! విన్ను సశంఖచగక్రభా స్వర వనమాలికాభరణ వజికిరట సువర్గకౌశికాం బరధర మన్మనోనయన వర్ధనమూర్తివి కృష్ణమూర్తవే తిరుపతి వేంకటాచలపతీ! అభిలాండపతీ! శ్రియఃపతి! వీవు రసస్వరూపుడవు నీకొణకై సకలేంద్రియంబులన్ నీ వశముంబానర్చు మహ నీయులు గోపిక కాదు, రిద్ది బృం దావన మౌను, ఇంక నమృ తం బిటనుండునుగాని ఉండునే దేవతలింట వేంకటపతి! అభిలాండపతీ। శ్రియఃపతీ। ఎఖ - 7
మానవతా! నీ చిరునామా ఎక్కడ!
- డౌ; ఉండేల నూలకొండా ెడ్డి
శిశువుల రక్షించేందుకు
వశువులు ప్రాణాలిస్తాయ్
పశువుల కంటే హీనంగా
శిశుహత్యలు చేస్తున్న
కసాయి మనుషులున్న లోకంలో
మానవతా! నీ చిరునామా ఎక్కడ! నప్త సముద్రాల అవతలకు సంభాషించేందుకు క్షణకాలం పట్టదోో పొరుగువాని పలుకరించేందుకు అరనిముషం లభించదు నిదుర లేచింది మొదలు బ్రదుకు దారులు వెదికే మరమనుషుల (్రపంచమిటో మానవతా! నీ చిరునామా ఎక్కడ।
నిప్పులు కురుస్తూ, నింగికెగసి
కాలే చంద్ర గోళంపై
కాలుమోపిన మానవుడు
అంతరిక్ష శూన్యంలో
వింతగా తేలి నడుస్తాడు
నేల మోద ఒక్క అడుగైనా
ఎట -
నీతిగా వేయలేకున్నాడు
విజ్ఞానం పెరిగే కౌలది
వివేకం నశిన్తున్న వేళ
మానవతా! వీ చిరువామా ఎక్కడ! ఆగిపోతే తమ గుండెకు పాగిపోయే గుండెమ నమకూర్చుకోవాలవి బజారులో విండు మనిషిని ప్రమాదంలో చంపేసే పరమ కిరాకకుల విహారంలో
మానవతా? నీ చిరువామా -ఎక్కడ? ప్రాణం పోసే మందుళు
ఉణం తీసే విషం కలిపి
'పైనలు చేసుకునే పాపిష్టి వ్యాపారం
పట్టవగలే నట్టనడివీధిలో
ప్రబలి పోతున్న కాలంలో
మానవతా! నీ చిరువామా ఎక్కడ! ఎరువు కుప్పపై విసిరిన ఎంగిలాకు మెతుకులకై కుక్కతోడ ఒక బిచ్చగాడు కొట్టాడుతూ ఉంటే గోతిలోవి శవం మిది గోచిపాత కోసం
ట్రిం +
గునపం చేపట్టి ఒకడు గుంట త్రవ్వుతుంటే | మానవతా! నీ చిరునామా ఎక్కడ!
ఇంట్లో బయటా
ఎక్కడైనా దొంగల భయం
బస్సెనా, రైలైనా
బందిపోట్ల భయం
ఆకాశంలో విమానమైనా
“హెజాకుల” భయం
భయం, భయంగా జనం
న్ బ్రదుకీడ్చే చోట
మానవతా! వీ చిరునామా ఎక్కడ! గన్ను చేతికి దొరికిందని అన్నెం, పున్నెం ఎరుగని "అమాయకుల మెదళ్ళుపై పేల్చి ఆర్తవాదాలతో వాళ్ళు అవని కొరుగి పోతుంటే "పైశాచిక ఆనందంతో పరవళ్ళు త్రాక్కే నరరూప రాక్షసులు నడ్డి విరుచుక తిరుగుతుంటే ఏమి చేయలేని చట్టం వెర్రి చూపు చూస్తుంటే మానవతా! నీ చిరునామా ఎక్కడ!
ఎఖ - =10-
పద్యాల పారాణి = యామినీ సరస్సతి మనను నిలువనీదు మాట పొందిక లేదు కనుల నిదుర రాదు కలత విడదు పదము నిలువబోదడు వద్యమ్ము కుదరదు నిన్ను పాయు వేళ నీరజాక్షి! రావె మనోహరీ! ప్రణయ రాజ్యరమా! మది నేలు దేవతా కావలె ట్రమదాసను నను కొమిత న్వర్గము నేలు రీతిగా దేవి మనోహరీ! వలపు తేటగ నిల్వలె యెల్లవేళలన్ భావజ రాజ్యమందు ననుభదుని జేయవె నీదు పషేమత్లో కనుమూసిన కను కజెరచిన మనసొ నీ వదనబింబ మదియే నిలుచున్ తిననీయదు మననీయదు వనితా నీ వలవు వేడి భరియింపనెటుల్ ? రాజనిభాననా సరను రాలవు! నీపద కాంతిరేఖచే వా జననమ్ము ధన్యమని నా కవితాత్మ రసించె అందుచే పూజకు కూర్చు పూలవలె ముత్యపు దండగ పద్యసూనముల్ నీ జడకుచ్చులందుదువు నిశ్చల (ప్రేమను కూర్చితే చెలీ! అకక =
భావ, వీధిలోన పరమాత్మ రూపమ్ము కన్నులెదుట నీదు కమ్రరూపు చూచుదానికన్నా చూడని రూపమే బలమనంగ దేవి ప్రతిమ నిలిచె! ఇదియోక గాఢమైన తప మియ్యది సాధ్యము ్రేమచేతనే మదిని రసాత్మకమ్మయిన మానిని దేవత రూవుదాల్చినన్ సదమల (పేమభావన లసత్ కవితాతృ్మతరంగమాలికా మృదుల మనోజ్ఞ వీచికగా మూర్తి యెసంగును కావ్యసిద్ధిచే! నీ రూపము మది€ దోచిన పారూప్యరసార్థభావ సమ్మిళతమ్మై నారాణీ! వన్నె వలచు పారాణిగ మారుసుమ్ము పద్యసుమమ్ముల్! న =. | అగేలై ణు
నానీలు
- డా॥ ఎన్, గోపి (వానీలు చిన్న వచన పద్యాలు. మరీ చిన్నవి కావు. నానీలంటే నావీ, నీవీ వెరసి మనవి అని అర్ధం. ఇవి 20-25 అక్షరాల చట్రంలో ఒదిగేవి. ఈ ప్రక్రియ ఫక్తు వ్వదేశీనరుకు. అతి చిగింపూ అనవవరమైన నడలింవూ లేకుండా రూపొందిన చతుష్టాదికాలు. విశ్చలవాల చలనచిత్రికలు., వన్తు వైవిధ్యాలకారికలు. ఈ వ్రశ్రియ ధ్రయోగమో, ప్రయాణమో ఏదైనా కావొచ్చు.) చినుకే ఆకాశం నుంచి దిగివచ్చి చిగురై లేతగా నవ్వింది. ఎలా పట్టిందో! ఇంత పెద్ద దినమూ తూర్పు భరిణలోంచి తీసిందే మధ్యాహ్నం పూట ఊరంతా నిళ్ళబ్దం చెట్లు ఊనులాడుకోవటం తప్ప కూజూ మెడకు చెవి అనించా నీళ్ల వంభాషణలో విశ్వ రహస్యాలు =శ$ప3-
నిజానికిది
జలమండలం
మనిషి వల్ల
భూమండలమైంది ఉబ్బే బుడగల్లో ప్రాణవాయువుండదు డబ్బే ప్రధానమైతే జబ్బే మరి
రాత్రంతా
చీకటిని పిండి చేశాను
అందుకే
తెల్లటి వెలుగు గుడ్డి పిల్ల పూలమ్ముతుంటే చృశ్యాలను అమ్ముతున్నట్టుగా ఉంది
గోరు సరే
గోరింటాకూ గ్రుచ్చుకుంటుంది.
అయితే ఇది
గుండెల్లో! ఇదేమిటి పేజీలు వెచ్చగా తగుల్తున్నాయి? అక్షరాలకు జ్వరం
ఎకేశీ-
పాట వింటుంటే పానకంలో పుడక పక్కన చూస్తే "సెల్‌ఫోన్ వీరుడు! నిన్నటి సూర్యుడే ఇవాళ చెట్ల కొమ్మల్లో చిక్కుకుని కవిత్వమయ్యాడు చీమ్చీ మసిబారింది నల్లటి గోడలను తాకి వెలుగు వ్యర్ధమైంది.
" కన్నీళ్లకు చిరునామా ఎక్కడ? " రాతి పగుళ్లలోని ధారలనడగండి
అందరూ పడుకున్నాక చొంగ టీవీ చూసే పిల్లల్లా కవిత్వం రాస్తుంటాన్నేను అకు అ ఎగ్ =
అప్ ఏమిటా గ్రేమ ? = డౌ సోతుకూణి సాంబిశనరావు నా మీద, నా జీవితం మీద, నా చుట్టూ వున్న మనుష్యుల మీద అసహ్యం, ఆగ్రహం పెరిగి మరగినపుడు నా ప్రేమను తల్చుకుంటాను నా మనస్సు ప్రశాంత కాసొరంలా మారుతుంది వా మీద అభిమానం నటిస్తూ, నన్ను వాడుకొని మోసం చేసి వాగ్దానాలు చేపి, వదిలేసినపుడు ఆ బాధాతప్త హృదయంలోని కల్లోల తరంగాలు సముద్రంగా మారినపుడు నా (ప్రేమను కల్చుకుంటాను వా హృదయం శాంతితో నిండుతుంది నా దేశాన్ని ముక్కలు ముక్కలుగా అమ్ముకుతిని వాదేశ అమాయక ప్రజలను నిమిష నిమిషానికి న
- విలిపి నిలువు దోపిడి చేస్తూ నా దేశ సంపదనంతా, తన కుటుంబానికి, కులటలకు పంచిస్తున్న పాలకులను చూస్తుంటే నా గుండె బీటలు వారి బద్దలై భారతీయ నదులన్నీ కలిసి రక్తంగా పారినట్లు పరవళ్ళు త్రొక్కుతుంటే నేను నిలువునా నీరు కారిపోతాను విశ్చేష్టుణ్సై నిశ్వాసాలు విడుస్తూ నొ (ప్రేమను తల్పుకుంటాను , ఆవేదన కరిగిపోయి, మాయమౌతుంది = 16 - |
వా ఒంటరి జీవితంపై దాడులు చేసి, మానసికంగా కత్తులు దించి నా ఉ(ద్రేకాలతో ఆడుకున్న గ్రేమ వేటగాళ్ళు నా హృదయాన్ని శిధిలం చేసి సమాధి వద్దకు పంపుతుంటే నా ప్రేమను తల్చుకుంటాను నాలో నవ జీవన దివ్యశక్తి జలజలాపారుతుంది నవచైతన్యం నర్తిస్తుంది ఆభాశం వైపు చూసి, ఎంతదూరం ఈ ప్రయాణం అనుకొంటూ అలసి, సాలసిన నా వేత్రాలు, మసక మసకగా మారి నలిగిపోయినపుడు నా య్రేమను తల్చుకుంటాను, అప్పుడు నా కళ్ళలో. శ్రొత్త వెలుగులు, సూర్యచంద్ర బింబాల్లా మెరుస్తాయి నా కొక క్రొత్త దృష్టిని వ్రనరిస్తాయి ఎవరా ప్రేమ ? ఎక్కడ నుంచి వస్తుంది ఎలా ఉంటుంది ? ఎంత దూరంలో ఉంది % ఎలా సన్నిహితమౌతోంది ? అదే నాకు తెలియదు కానీ అదే ..... అదే నా “కృష్ణ పేమ” = ఠా ఎకే7ం
జీవితార్ధం = డ్రా ఈఅచార్య తిరుమల
క్షణాల మీద జారిపోతున్న జీవితానికి అగాధాలు, ఆహ్వానాలు పలుకుతున్నాయి! కన్నీటి చుక్కలో అనుభవాల ప్రపంచాలు రెక్కలు ముడుచుకొని వాదిగిపోతున్నాయి! వెనుదిరిగితే చీకటి, ముందంతా శూన్యంగా ఆలోచనలు అడుగులు వేస్తున్నప్పుడు సూర్యుడు - విశ్వానికి పెట్టిన చితి మంటలా కనిసిస్తున్నాడు! కడుపు తీపి గుండెను కోస్తున్న తరుణంలో ఒడుపులు ఒయ్యారాలు విదిలించుకున్న మాటలు -అడలికలు తీరని బాటసారుల్లా నిద్దురలోకి నిష్క్రమిస్తున్నాయి! ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ లోకం అన్యాయాన్ని, అధర్మాన్ని, అవినీతిని ఆలింగనం చేసుకుంటుందో తెలియటం లేదు | ఆదర్శాలెందుకు నిస్సహాయంగా తల దించుకు నిలబడుతున్నాయో 'ఆలియటం లేదు! ఏళ్ళు గడిచిపోవచ్చు! గతం రాకపోవచ్చు! ఒక కిరణం - నగ్రవంతిలా మనసులో ప్రవహించకపోదే నీటిలోంచి వచ్చి, నిప్పులతో సమాప్తమైపోయే జీవితానికి అర్థమేమిటి॥?
న
౨18-
పసిడి గుర్తులు = శారదా అశోక వర్ధన్ గతం గుర్తుకువస్తే జ్ఞాపకాల వులకింత వర్తమానం తలుచుకుంటే అంధకారపు చింత భవిష్యత్తు ఊహకందని గందరగోళపు చిరుగుల బౌంత ఏమున్నదిప్పుడు మన చెంత నికృష్ణపు వికృత చేష్టల తూట్టుపడ్డ నల్ల ముంత! నిన్నమొన్నటి వరకు నా చుట్టు అల్లుకున్న తీపి గుర్తుల గుత్తులు నాలోంచి పుట్టకొచ్చి ఏవుగా ఎదిగిన బుల్లి బుల్లి మొక్కలు తలలూపుతూ వాంపుసాంపుల వాయ్యారాలాలికిస్తూ వా అంత ఎత్తూ ఎదిగిపోయి నాకు సయితం నీడనిస్తూంటే ఎందరెందరికో ఆశ్రయమిచ్చి అండగా నిల్చి ఆదరిస్తూంటే సరదాల పందిళ్లు వేసి సంతోషం పంచిపెడుతూంటే అరవిరిసిన పూలూ, దోరదోర పళ్లూ పూల మకరందాల విందారగించే సీతాకోక చిలుకలూ పళ్లరుచుల జూడ చిలకకొట్టుడు కొట్టి ఎగిరిపోయే రాచిలుకలూ నా యెదలో గూడు కట్టుకుని నా ఒడిలో పిల్లల్ని పొదిగి నన్ను పరవశింప జేసిన ఆనాటి ఆనవాళ్లు వసివాడని పసిడి గుర్తులు ఆనందపు ఆలాపనల మధుర పల్లవులు సిరి సంపదలకు సింగారించిన లోగిళ్లు! బతుకుబాటలో నడిచి నడిచి అలసిసాలసిన బాటసారులు =110్రం
మా నీడలో విశ్రమించి మమ్మల్ని ఆశీర్వదించే వారు మా పచ్చదనం శోసం వారి సొభాగ్యం కోసం పూజలెన్నో చేసే వారు ' మా ముంగిట్లో తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందిన సిద్భులూ మా వాకిట్లో వలు ఇక్కట్లకు వరిష్కారాలిచ్చిన రచ్చబండ న్యాయస్థానాలూ అవన్నీ అవని ఒడిలో ఆమని నీడలో కురిసిన పరిమళాలు వెదజల్లే మధుర స్మృతుల సుమ మాలికలు సిరిగంధం చిందించే సువాసనల సుగంధాలు! సీతామహాసాధ్వి మా నీడన శోకాన్ని మరచి శ్రీరాముని సన్నిధిని చేరుకుంది పచ్చని హరితవనాలు రాధాకృష్ణుల సరనకేళి విన్యాసాలకు నవరసభరితమైన ఆలవాలాలు! పూలతలూ పుష్పవాటికలూ ఆమని పొగసులూ వృక్త సంపదలూ. || శరుంతలకు అత్యంత ప్రియమైన వేదికలు దుష్యంతునికి కనువిందుగావించిన కమనీయ చిత్రాలు అవి శృంగార సొందర్య పల్లకీలు అవి మందార మకరంద మాధుర్యపు మధుభాండాలు! నాడూ నేడూ సంతోషాన్ని పంచడమే మా ధ్యేయం పరోపకారమే మా లక్ష్యం కానీ నేడు మా గతి అధోగతి పేరుస్తున్నారు సజీవంగానే మానవులు మాకు చితి గొడ్డళ్లతో పీకలు కోసేస్తున్నారు గుండెల్లో గునపాలు దింపి నరికేన్తున్నారు జాలి లేదు బాధలేదు =20-
పాపభీతి సుంతైవా లేదు ప్రగతి కోనం నుగతి కోవం గగన మార్గాన పయనించే మేఘనాధులను అర్రులు సాచి ఆర్థించే వాళ్లం మేమే గర్జించక వర్షించమనవి మానవులకు కరువు బరువు లేకుండా చేయమని తొలకరిని మా గరికెలు సయితం ఆహ్వానించి వరుణుడితో చేయి కలిపి పెరుతో జత కలిపి పరవశించి చినుకులతో కులికేవి పచ్చదనం నింపుకున్న - వెచ్చని తలపులతో పచ్చిక పొనుపులు వేసేవి. మానవుల తృప్తి కోసం వారి మనుగడ కోసం పరోపకారమే మా ధ్యేయం పారుగువాడికి సాయపడడమే మా లక్ష్యం! మాలో ఒకరైన అందాల రాణి పారిజాతం రుక్మిణి నత్యల కధనంలో శ్రీ కృష్ణుని చరిత్రలో సంపాదించింది ప్రముఖ స్థానం పంచిపెట్టింది అమూల్య సందేశం! కల్పవృక్తం కధాసుధ అందరికీ మననం అయినా ఈనాడు మా పతనం ఎవ్వరికీ అక్కరలేని చరితం పూవులను సూదితో గుచ్చి ముదితలు ముచ్చట ముడులలో ముడుచుకున్నందుకే = 21.
కన్నీరు కార్చాయి వుష్పాలని,
శరుణ కురిపించి కొవ్యాలు రాసిన మహా కవి వున్నాడు నాడు!
నిగ నిగలాడే దొడ్డ వృక్షాలను
గం'డ్రగొడ్డళ్లతో నరుకుతున్నా
చలించని చరిత్రకారులున్నారు ఈనాడు!
మా జాతిని విర్మూలించి, ఆకాశ హర్మాలను కట్టకుంటే ఏం
లాభం?
చక్కని గానీ చల్లని నీరూ దొరకనిదే ఏం ప్రయోజనం?
బండరాతి బంగళాలో ఆనందం లేక
ప్లాస్టిక్ చెట్లు పువ్వులూ పెట్టుకుని అలంకరించి
ఆత్మవంచన చేసుకుంటున్నాడు నేటి మానవుడు
పాలరాతి తెల్లదనాన్ని చూసి చల్లదనమని మురిసిపోతున్నాడు
ఎండమావులము చూసి ఒయాసీస్సులనుకున్నట్ట
తనను తానే వంచించుకుంటున్నాడు
ప్రాణదాతలైన వృక్ష జాతికి దూరమైపోతున్నాడు
పాపాలు పెంచుకుంటూ రూశలు లెక్కించుకుంటూ
ఏకాకిగా మిగిలిపోతున్నాడు
(ప్రకృతి కందని దూరాలకు జారిపొతున్నాడో
ఆనందం విరిగి ఆరోగ్యం తరిగి మృత్యువుకు చేరువైపోతున్నాడు
అందుకే అర్థిసున్నాను మానవాళిని
వచ్చని బతుకుల్లో చిచ్చుపెట్టే నైజాన్ని మానుకొమ్మని
భావిపొరులకు తిరిగి పూర్వవు వైభవాన్నీ వైభోగాన్నీ
(ప్రసాదించమని అఆర్థిస్తున్నాను మానవాళిని!
మమ్మల్ని వరికే ఈ నైజం మిమ్మల్ని మూర్గులుగా మారున్తుంది ఎది =
మీలోని మన్నితత్వాన్ని నశింపజేన్తుంది తలలు పగిలినా యెదలు రగిలివా కరగని కర్కశ ప్రవృత్తికి బాట వేస్తుంది చెట్టుకీ మవిషికీ వుంది కంటికగుపించని పోలిక చెట్టకి లేవి దొక్కటే అది వాలుక | మననవేది చెట్రైతే నరాలన్ని కొమ్మలు పచ్చదనం చెట్బకు జీవం ఎజుపు రంగు మనిషికి ప్రాణం రెండు రంగులూ జీవనానికి మూలాధారం అవి నిండుకుంటే లోకమంతా శూన్యం। ముసలి చెట్టనని వా మాటలు విని నవ్వకండి పెడచెవిని బెట్టి బంగారు- భవితను ధ్వంసం చేయకండి జడివానకో సుడిగాలికో నేము రాలిపోతే నేల కూలిపోతే వినిపించే వారుడరు నా కధ జరుగుతూనే వుంటుంది వృక్ష వధ! లెండి! లేచి రండి! దిద్దుకోండి భూతలాన్ని నవయువకుల్గారా సుందర నందనవనంగాా సుఫల సస్యశ్యామలంగా! లెండి! లేచిరండి నవయువకుల్లారా భావిపొరుల్లారా భావి మీది భవిత మీది బతుకు మీది బతుకులోని తీపి మీది లెండి! లేచి రండి॥
అ -
=20=
మళ్ళీ మళ్ళీ పుడతా = డొ; నాసా స్రభానతి మాతృమూర్తి గర్భంలో భద్రంగా పెరుగుతున్న నా జాడ తెలిసి నన్ను ముక్క ముక్కలుగ చేసి "పెంట కుప్పలో విసిరిన నాడు వాడి రాలిపోయిన చిరునవ్వును నేను నేను గండాలు దాటి పుట్టి నేల మోద పడగానే అయ్యో! ఆడబిడ్డ అంటూ నా వెంట పడి వేధించిన నాడు భయంతో గడ్డ కట్టిన చిరునవ్వును నేను వని పాటలలో అరితేరినా చదువులలో ముందు ఉన్నా ఆటలలో అందే వేసినా ఆడపిల్లకు వంటిల్లే గతి అని ఇంటి చాకిరి నుదుటి రాతలని నన్ను ఈసడించి అవమానించిన నాడు హేళన చేసి నవ్విన నాడు జారిపోయిన చిరునవ్వును నేను ఎ 24
వేలకు వేలు కట్నాలు వేలం పాటలో పాపి మనసు కలవవి వరునితో తాళి కట్టించుకొవి బలివపశువులా వెంట నడచిన వాడు చెదరిన చిరునవ్వును నేను వరకట్నం చాలదని లాంఛవాలు తక్కువని "పెచ్చు పెరిగిన ద్వేషంతో కిరసనాయిలు గుమ్మరించి అగ్గిపుల్ల గీసిన వాడు- కాలి బూడిదయివ చిరునవ్వును వేను ఇంటెడు చాకిరీ చేస్తూ పిల్ల పొవలను కని పెంచుతూ ఉద్యోగము చేసి చేతినిండా సంపాదిస్తూ జీతమంతా భర్త చేతిలో గుమ్మరించి బస్సు ఛార్జీలకై భర్త ముందు చేయి చాచి అర్ధించిన నాడు పిగ్గుతో ముడుచుకున్న చిరునవ్వును నేను ఆఅడుదావివవి అబలవని పతివ్రతవని “పేర్లు పెట్టీ నడిబజారులో నగ్నంగా మానభంగం చేసిన వాడు కృశించి నశించిన చిరునవ్వును నేను
= 265 -
ఈ దురాగతాల వడిలో మేల్కాంచి కళ్ళు తెరచిన వేను అనుభవం పెంచుకొని ఆలోచించిన నేను ఈ వ్రకృతి అంతా నేనేనని వాలో నగం వురుషుడని నవరపాలు నాలోని వాదాలని అవే ఈ లోకానికి వేదాలని తెలునుకున్నాను అందుకే అత్యాచారాల వొడిలో కాలు నిలదొక్కుకుని ఆడపిల్ల బతికి బట్టకట్టే వరకు ఆడువారి పెదవులపై "చిరునవ్వులు విరజిమ్మే వరకు వునర్ణన్మలంటూ ఉంటే మళ్ళీ మళ్ళి పవుడతా ఆడుదానిగా ఈ లోకంలో మళ్ళి మళ్ళీ వుడతా ఆడుదానిగా ౨6 -
కవితా సంహిత
- దీండూరి రాను కృష్ణమాచార్య బాణము వలె వెడలు భావి సీమలలోకి, గుండె ధనువు నుండి గొప్ప కవిత; శవిత వెడల గలదు గగవాంతరాలలో దూరములకు పోవు దూనుకొనుచు కంటికంటె గూడ కవిత దగ్గర నుండు, దూరమగును మింటి మేర దాటి; నేల నింగి కలిపి నృత్య మాడుచు నుండు పోతు నెమలి వోలె వరిని విష్పి అమ్ము మొదట నుండు అక్షయామృత ధార, శవిత మాన్సగలదు గాయములను; బరుకగలరు వేగ క్షతగాత్రులును గూడ వంళతసింప చిగ్ దిగంతరములు విరిగిపోయి-ఛనువు ధరణీ స్థలము పైన మట్టిలోన కలిసి మాయమగును భావి యుగము లందు బాణ ప్రయాణమ్ము అగకుండ సతము సాగిపోవు కవితకు చావు లేదు చిరకాలము చిన్మయ జీవనాడితో అవని చరించుచుండును దిగంతరముల్ పులకింఎజేసి - ఆ రవి శశితారకంబుగ విరాజిలు నూతన మానవాధిక ప్రవరుల సంభవమ్మునకు ప్రాభవ దోహదముల్ వెలార్చుచున్ ఎలాం క ననన నత్తా నినా ననున నోకాతా తా మనకా ననకాా న న్యకనననోతా నాకము నమో యాంయయావవాయనయయ
వరుని పరిధి దాటి పరిణామ నృష్టిలో ఎడద మెదడు కలిసి యెదుగుగాక అధిగమించి నరుడు అధిమానవుడుగా అందుకొనుక క్రొత్త ఆకనములు పాహితీరచనము ఛాయా శబలితమే తెలుప లేదు నరువి తలపు పదము కవి హృదయము పసిడి కలలు పెట్టెడి గూడ కలకల ధ్వని లయ విలసితమ్ము కవిత లందు కలసి కలకల ధ్వనులుండు చెలగి యళులు ప్రానములను మోరి; అనురణనము లేచు అర్ధ వాదము లందు, "వ్యంగ్య గర్భితమ్ము వాజ్యయమ్ము ఆమె పేరు కవిత అతిలోక సుకుమారి | సవతి తల్లి జగతి చావగొట్టు; | కాదు కంటినీరు కాదు ముత్యాలుగా కోరి ఏరుకొనవి వారలెవరు? క్షణము తన పొంది పద్యః వర నివృత్తి బొందె తోడ ముక్తి పొందవచ్చు అంతరంగమందు అమృతమ్ము కురిపించి పాపగ వచ్చు కవిత రస సమాధి న = లైర్రి -
అధిక్షేపకొష్టకం
- అవధాన విద్యానాచస్తతి రాళ్ళబండి కవితా ప్రసాద్ మనసొక మందుపాతర, ప్రమాదము గానొక మాట 'మిట నొ క్కిన ప్రళయాంతరంగము '్రకీర్ణక నంగరరంగమై వడిన్ గుణములు దోషముల్ నరయకుండగ 'పేలుచునుండు, దాని, చ ల్లన బరుపంగ సొధ్యమె ధరాతలమందు। పరాకు! సాధనా! మతములు రాజకీయ జనమండలి కుండలిలో చలించు ప న్తుతమగు సర్పరాజములు! తూలును రేగును కస్సటంచును ధృతగతి, భోగభోగముల నెన్నిక గాలులు సోకువేక,. జ్ఞఠరగల ఉటుదెబ్బకు బుసల్ సమయించును చూడు సాధనా! వయపొక తీయనైన -విషవహ్హ్ని...వరాగపు శాగమోను, దు ర్నయమగు నిర్ణయాలు శగలై వగలై పగలై జ్వలించి దు ర్ల్ణయమునంగాలి పోవు తరి రంగులు హంగులు రాలిపోవని శ్చయమగు లక్ష్య దీపము విషాదముగా కనిపించు సాధనా! ధనమొక వృద్ధ వేశ్య, ప్రతిదానికి తా తగులాటకమ్ముగా ఉనికిని ప్రశ్న పేయును, ఎదో బలహీనపు వేళ లోపలన్ మనిషిని లొంగదీసికొను మాగ్నటిజమ్ము, ధృవంబులేని ఉ ద్ధనతర శక్తి శాలిని! ప్రగాఢముగా గమనించు సాధనా!
20 -
టబ్రతుకొక బూతు పుస్తకమురా![యని, రాయని ఖాళి పేజిలో రళుల ప్రగాఢ వాంఛల రిరంసల అంశములన్ రచించి, ఆ కృతికి విరాగనామ మతికించి చలామణియైన వారలే చతురులు చూడుమా! ముసుగు చహ్దన లాగకుమోయి సాధనా! మెదడుకు మేత పెట్టగల మేటి విశేషవు విద్యలేవి? ఈ చదువుల గోల! మేధ, నిల చంపగ దింపిన పెద్ద సీల! బె నిది గమనింవ నేడు విపబీమణి వాణి వణిగ్విశేషమై కదలుచునుండెనోయి! కలికాలపు జాలము లోయి! సాధనా! పదవిహెరైనుకన్న- మధుపానము కన్న- కొకైను కన్న-నె మ్మడి చరమందుకెక్కగల మార్భిను కన్న- విషమ్ము కన్న పె ద్దది యది] గద్దె నెక్కగ సదా తన స్వార్ధమెజూచు, మత్తులో విధిని పృథక్కరించు పదవీ మదిరాంధత! యౌర। సాధనా! అమర వరాంగనల్ బిలువ నారసి కోరికలాపవచ్చు, భ కములను గాంచి జిహ్వగల చాపలమున్ సమయింపవచ్చు, చో ద్యములను గాంచి యైన దరహాసము సేయగ పోకవచ్చు కా న్హి మహిని జూపవోయి! అవినీతికి లొంగని బుద్ధి సాధనా!
.
రట
అగ్నిసుధ = నుధామ నిప్పు దగ్గర చేరుస్తుంది నిప్పు ఊపిరి పోస్తుంది నిప్పు జీవితం ఇస్తుంది నిష్పు బతికిస్తుంది నిప్పు రాపిడిలోంచి వస్తుంది రాపిడి నిప్పుకోసం జనిస్తుంది విప్పు వాగరికత నిప్పు ప్రపంచాన్ని మార్చిన కథ నిప్పు చరిత్ర ఆకాశం మీద నిప్పు తెల్లటి బంతిలా రాత్రింబగళ్ళ అంచులమీద కాలం మైదానంలో శ్రీడిస్తుంది నిప్పు వెన్నెలగా కురుస్తుంది నిప్పు వానగా చలిస్తుంది అన్నీ నిప్పువైపే ప్రయాణిస్తాయి మనుషులు, వాళ్ళ శరీరాలు శ్రమలు, శ్రమలో మనసులు బ్రతుకులు, బ్రతుకులో ఆరాటాలు ఆశలు, ఆశయాలు వాటికోసం పోరాటాలు అన్నీ ఆగ్నిమార్గంలోనే = ఏ1 -
కట్టెల్లోంచి కట్టె అయ్యే దేహంలోంచీ కూడా నిప్పు ప్రవహిస్తూనే వుంటుంది భావుకతల్లో, ఊహల్లో ఆలోచనల్సో, అవేశాల్లో అగ్ని స్పర్శ సదా జ్వలిస్తూనే వుంటుంది ఊకలోని వేడిలా నీళ్ళలోంచి కూడా నిప్ప ప్రచండ మారుతంలోంచి నిప్పు ఉప్పుసముద్రం అడుగునుంచి ఉబుకుతూ నిప్పు కోరికలో కన్నీటి చారికలో విపు మాట భావ సంఘర్షణల్లో జనించిన నిష్టా మనసు ఆశయాల కోరికల సెగలు విసిరే నిప్పు అత్మ నిత్యాగ్నిహోత్రం “ఆగ్నిమీళే పురోహితమ్ అని వేద ఘోప్పు అగ్ని ఆధునిక ప్రపంచంలో అభ్యుదయ సుధలు పంచుతున్న యాష్ అగ్నిసుధే సర్వస్వం మానవుడే దానిని గుండెల్లో నింపుకున్న సకల చరాచర విశ్వం
అ౨టే ఇ
= ఏ2 =
జీవన సంద్రం
- కొట్తా నుల్లికార్డున శర్మ
జీవనసంద్రంలో - కష్టసుఖాల కెరటాలు మురిపించే స్వాతిముత్యాలే కాదు, కబళించే తిమింగలాలూ ఉంటాయి! ఈ జీవన స్రోతస్వినీ ఉరవడి ఏ కొండల పయనించిందో? కష్టాలబండరాళ్ల నధిగమించి సుఖాల మైదానాలు చేరుకొందో? ఈ జీవన పరీవాహక ప్రాంతంలో ఆ ప్రవాహమెన్ని మలుపులు తిరిగిందో? ఎన్ని వెన్నెలలు - ఎన్ని చీకటులు ఎన్ని హొయలు - ఎన్ని ఒద్దికలు వీలాకాశర పందిరిణా నేలపరచిన శయ్యగా మిణుకు మిజణంకునునే నక్షత్రాలు ఆశల ఆశయాల దొాంతరలుగా ఎగిరే విహంగాల మదిలో ఒదిగే భావాల సందడి ఈ సంద్రం అనంతుని అనంత శయనం జటావల్లభుని జడనమరిన అమర గంగ ఈ తీరానమీనాన్వేషణలో జాలరి ఆ తీరాన ఆర్వ్వేదాధ్యయనం అన్ని ఆత్మలు అక్కడికే అనంతాత్మ సన్నిధికే।
౨ ఛై చా
_ 33 -
వివేక వాణి = డా| కపరెడ్తి డౌ
ఇదినా తాత్వికచింతనామృతముథీహిందుత్వ సిద్ధాంతమై మదిలో మందిరమందు విశ్వహృదిలో మార్తాండ సత్ర్కాంతమై ఎదగూడున్ వెలిగించు దీపమయి నాయీ జాతి వైశాల్యన చ్చిదనంతోన్నతి దివ్య భవ్యమయి సుశ్రీలిచ్చు విశ్వానికిన్ అని యానాడు విశాల విశ్వసభలో నాహ్లాద వైవేకమై జనతామోదమునాంద, హైందవము విశ్వ వ్యాప్త సందీప్తమై ఘనసత్కీర్తిని గౌరవమ్ము కనగా క్రైమోడ్చులవ్ పొందగా వినతానందను దిగ్విజేతలనను ర్వవీధులన్ మోగెగా దేశము ధర్మమున్ జగతి దీప్తిని చెందగ జాతిసేవయే ఈశుని సేవగా తలచి, ఏగతి పీడిత మానవాళి ఆ కోశము శాంతి పొంది సుమకోశసుగంధ పరీతభావనం దేశ పథమ్ములో నడచు తీదగమించు మనెన్, ధరాస్టలిన్ ఈ నాదేశమునందు చొక్కశునకమ్మేనిన్ క్షుధార్తిన్ క్షితిన్ ప్రాణాల్ గోల్పడి కూలగా, మొదటన్ ప్రాణాలు నిల్పంగ నే జ్ఞానోర్భోధిత దివ్యకర్మ కలదో నా దృష్టిలో నెప్పుడున్ 'శాణమయ్యధది శ్రేష్ట మతము సంధానిందు శ్రేయస్సుకై అన్నమొ రామచంద్రయను నార్తులకెందుకు బోధలండి సం పన్నులు రండిరండి! పరిపాలన కన్నను అన్న దానమే మిన్న వినండి లెండి! ప్రజమేలును కోరి పదండి! దండిగా ఉన్నది అన్నపూర్ణయయి ఉర్వి ననాతన భారతాత్మమై!
= ట్రై అ క
_ ప్రతీ -
స్వతంత్ర భారతం = ఆచార్య ఎస్వీ రామారావు
బుద్ధుడు పుట్టిన భూమి శంకరుడు ప్రభవించిన పుడమి రామానుజుడు జన్మించిన ధరణి పరవిాహంస (ప్రవచించిన ధరిత్రి వివేకానందుడు వెలసిన పావని అరవిందుడు అవతరించిన అవని
అది నిన్నటి మాట
ఇవాళ
కత్తులు
కటార్లు
తుపాకులు పండుతున్న సుక్షేత్రం
తీవ్రవాదం
ఉగ్రవాదం
పడగ విప్పిన పుట్ట స్వాతంత్ర్యమా ఎక్కడ నీ అడ్రసు ? భరత ఖండమా ఎక్కడ నీ ప్రోగైసు ?
= 35 -
లా హవాలా కేసుల్లోనా అవినీతి స్కాముల్లోనా పోలీసుల ఎన్‌కౌంటర్‌లోనా నక్సలైట్ల వార్‌లలోనా లాకప్ మరణాలలోనా వరకట్నపు దహనాలలోనా కులమత ద్వేషాలలోనా ? ఒక్కసారి తిరిగిచూసుకో గతం మరపురానిది మహనీయుల జీవితం ఎందరో మహానుభావుల త్యాగఫలితం స్వర్ణోత్సవ స్వాతంత్ర్య ఫలం ఆ వండు కుళ్లిపోతే లేదు మనకు నసుగతి మరో ఉద్యమం రాకపోతే లేదు మనదేశానికి విముక్తి అ క్రై అ
- 36 -
తరంగాలు =డ్రా. తిరువుల శ్రీనివాసాచార్య
తోటలోకి వెళ్లాను ఒక్కపువ్వు దొరుకలేదు. చెరువులోకి వెళ్తాను చుక్కనీరు దొరుకలేదు. వాదేశం స్వతంత్రం; నేనూ ఓటేసినాను. బస్సులోకి ఎక్కాను ఒక్క సీటు డొరుకలేదు.
శశ నీళ్లను పోస్తున్నా నీ కులవృక్షం ఎండాలని. నూనెను పోస్తున్నా నీ కులదీపం ఆరాలని. స్వాతంత్ర్యం నాటి నుంచి రాత్రి పగలు ఇదేపని. గొర్రెలు బలి యిచ్చా నీ కులభూతం క్రూల్లాఆమి
శా ఏదేవత ఉంటేమి నీకు భక్తి లేనప్పుడు. ఏ శాస్త్రం చూస్తే ఏం వివేకమే రానప్పుడు. టీవీలు సినీమాలు యంత్రాలూ ఎన్సుంటేం. వీటన్నిటి నాడించే విద్యుత్తే లేనప్పుడు.
శర కోరలు గోళ్లూ తీసెయ్, సింహాన్నే ఓడిక్తు. తూటా తుపాకి తీసేయ్, పోలీసును ఆడీస్నా మనిషితనం మంచితనం ఎన్నిక కావాలంటే. పదవీ పైసా తీసెయ్ వాయకులను ఓడిస్తా.
శర
యక
నిమ్మవిత్తనం వేస్తే తుమ్మచెట్లు మొలుస్తాయి. కోకిల పెళ్లికి వెళ్తే కాకులన్ని కలుస్తాయి. మనదేశం మట్టిలోని మహిమ తెలుసుకోలేదా! వసంతాలు ఓటేస్తే శిశిరాలే గెలుస్తాయి.
శేరి పువ్వులు మాలిక కావాలంటే పొడిచే సూదికి గురికావాలి. మాదుల బాధలతో పాటీ పటుసూత్రం ఉరులకు ఎరూవాలి. జాతి సమైక్యం కావాలంటే స్వార్థం సౌఖ్యం వదిలేయాలి. మెత్తని ప్రజలమ కలపాలంటీ గట్టిసేత దూసుకురావాలి.
శే ఎగీరేసేయ్ గాలిపటం తెగుతుందని భయపడకు. ఎక్కేసెయ్ మేడపైకి పడతానని భయపడకు || ప్రతిదానికి భయపడితే బతుకంతా భాధేమరి! మంచిపనులు చేసేసియ్ నురణానికి-.భయపడకు.
శర
గ్న[ఇిగక 38
శ్రీమతి అట్టలూరి విజయలక్ష్మి _ శ్రీమతి ఆర్. కుసుమా రామారావు ఇం. నం. 10-3-5/బి, ఎమ్.ఎ. ఈస్ట్ మారేడ్‌పల్లి, పికిందరాబాద్-26. 6-2-40/ఎ, దవాలత్ ఛాంబర్స్ 66/3 ఆర్.టి., విజయనగర్ కాలనీ, శ్రీ ఆశారాజు హైదరాబాదు - 457. 23-5-707, లాల్ దర్వాజా, 19, గౌతమపురికాలనీ, అంజచేయులు. వి. హైదరాబాదు - 18. 12-11-1082, రాఘవేంద్ర నగర్, శ్రీ అందె శ్రీ వారాసిగూడ, సికింద్రాబాద్ - 36+ 12-14-185, వినోభానగర్, ఆచార్య ఫజీంద్ర, లాలాపేట, సికిందరాబాదు. 29, అశ్వినీ నగర్ కాలనీ, మారేడ్‌పల్లి (వెస్ట్), గనుక కన్నాన్ని నయానేని... సికింద్రాబాద్ - 29. హైదరాబాదు - 44. వ డౌ॥ అకెళ్ళ రామదాసు, అంళట నరకి 12, ౧1.57. క్వార్టర్స్, రల రాం. "హైదరాబాద్ - 7. సంతోష్ నగర్, హైదరాబాద్. శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి “సుదర్శన డా! అనంతలక్ష్మి ఇం.నం. 2-2-1118/1/2, క్ష డాః ఇందిరా కృష్ణమూర్తి, అచ్చి వేణు గోపాల్. 4-25, 810%, బాగ్ లింగంపల్లి, 11-336/64, చిక్కడపల్లి, న ద్ ణ్ హెదరాబాద్-20. హైదరాబాద్ - 2 డా॥ ఆచార్య తిరుమల శ్రీమతి ఇంద్రగంటి జూనకీబాల ఫాట్ నం. 6, 8.11. ఎన్‌క్లేవ్, 11-11-15౪౪/2, సౌభాగ్యపురం, ల ణ అక్బర్ రోడ్, తార్‌బండ్, ఆర్.క.పురం (పోస్ట్ సికిందరాబాదు - 9. హైదరాబాద్- 35. క్ట
శ్రీ ఇవి. సుబ్రమణ్యం డాః ఎప్. శరత్ జ్యోత్న్నా రాజి, 1-0-264, బేగంపేట, లెకృరర్, హైదరాబాదు - 1. ప్లాట్ నం. 101, రామ్‌నగర్ బ్రిడ్జ్, (వియర్) రామ్‌నగర్ గుండు డా॥ ఉత్పల పత్యన్నారాయణ, + 145, అలకాపురి, హైదరాబాద్ - 36 నహ “ఈఓ మతి ఎమ్. హేమలత, ఎమ్.ఎ. డా॥ ఉండేల మాలకొండా రెడ్డి, ్ష 8-2-693/2/26, రీ రర ఎమ్ ఆంజనేయులు, వి.2, రొడ్ నెం. 12, బంజారాహిల్స్, షే . 202, పచరాబాద్ - క స. జు బంబజా హై శ్రీమతి ఉన్నవ విజయల క్ 53/4, లఆల్కటం కీ శ్రీమతి ఎల్. సుకన్య హెదరొబాదు - 2. ఇం.నం. 384/22]; కుమారి ఉషారాణి ర్రీనగర్, పై ఉపషారా 62-42, చందానగర్, డా? ఎన్. నిర్మలాదేవి, హెదరాబాడు - 136. చ ్యటో ౬0. పడ ఏకొంబరాచార్యులు ఆర్, హర్ 13 116- 1- 56, మ్యూజిక్ మహాల్ కారిపక్స శ్రీమతి ఎమ్. పద్యావెతీ, హైదరాబాద్ -264. 27-10/4, వేరేడ్‌మెట్, వ కూరి వ్రపాద్, నియర్ కృప కాంపైెక్స్ టు రామకృష్ణాపురం పోస్ట్, 3-6-737/3, హిమాయత్‌నగర్, వయో ఎ షూ హైదరాబాద్ - 2. శ్రీమతి ఎస్. సంధ్యాలక్ష్మి, ఎమ్. శ్రీధర్, 2-2-18/3౪7/8/1 & 2, ఆంగ్లశాఖ, సెంట్రల్ యూనివర్సిటీ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కాలని, గచ్చిబౌలి, హైదరాబాద్. బాగ్ అంబర్‌పేట్, ఇం.నం. 6-1-107/21, శ్రీమతి ఎమ్. మజాతరెడ్డి పద్మారావు నగర్, 2-2-1105/21 రోహనమ్, సికిందరాబాదు - 25. తిలక్ నగర్, హైదరాబాదు - 44.
శ్రీ ఎన్. రాజేశ్వరి శ్రీ ఎస్. వెంకట రంగారెడ్డి ఆ. ౫౬కు శర్మ గారు, 4-71 ప్లాట్ నం. 306, 5.8.1. కాలనీ, ఎల్.బి. నగర్, లలితా జ్యోతి అపార్ట్‌మెంట్స్, "హైదరాబాదు. నల్లకుంట, హైదరాబాదు - 44. శ్రీ ఎమ్.వి. కృష్ణారావు ఆచార్య ఎన్. గోపి ప్లాట్ నం. 63, మధురానగరు, 3-1-53, ప్లాటు-12, శ్రీనివానవురం, సంజీవరెడ్డి నగర్ పోన్ట, రామంతపురం, హైదరాబాదు - 13. హైదరాబాదు - 38, శ్రీఎ. రఘురామరాజు ఫలానఫీ విభాగం శ్రీ ఎస్.పి. పార్వతీశం హైదరాబాదు విశ్వ విద్యాలయం 1-9-562, అడిక్‌మెట్, హైదరాబాదు - 46, శ్రీ ఎమ్. అమర్‌నాథ్ ఆ94-ఎ, పిద్దార్ణ అపార్ట్‌మెంట్స్, 518/320 43, సంజీవరెడ్డి నగర్, గణేష్‌నగర్, హైదరాబాద్ - 13. హైదరాబాదు - 38. ఓగేటి ఇందిరా దేవి, శ్రీ ఎ. సూర్యప్రకొశ్, ఎం.ఏ. 3-6-470, పవన్ అపార్ట్‌మెంట్స్, ్తిజ్తువ్రస్త్యనపతనల్లి, హైదరాబాదు. రోడ్ నెం. 6, హిమాయల్‌నగర్, శ్రీ ఎమ్. వీరయ్య గారు, టీచర, హైదరబాద్ - 29. 51-33, 10, హుడా శాలవీ, శ్రీ ఒబ్బిని సన్యాసరావు చందానగరు, హైదరాబాదు - 138. ప్లాట్ 158, శివసింధు హైస్కూలు వెనుక, స న పెసరలో ంట మెడికల్ అండ్ హెల్త్ కాలని, నో బాధ 4 వల్దకుంట, వైదేహి నగరు, వనస్థలిపురం, గ ఎక + హైదరాబాదు - 68. ఊఉ ఎనబ.వి. సత్యనారాయణ 5%7 23, ఇండస్రియల్ హౌసింగ్. ఎమ్. కులేఖర రావు, క్వార్టర్స్ ముషీరాబాద్ బి10 ఎఫ్3, విజ్ఞానపురి, హైదరాబాదు 20. ఎదగ హైదరాబాద్ - 44. శ్రీమతి డా కె.వి. కృష్ణకుమారి ర్రేవ్‌నై న్య ఇ సరోజిని *0.నం. 2-2-547/188/1
కొరుప్రాలు మాధవరావు, డా॥ కె. రాజ్యలక్ష్మి 5 28, జయశ్రీనగర్ కాలనీ-1, ప్లాటు నం. 3, శ్రీ నగర్ కాలని, మీర్ పేట, ఇల్లెలగూడ (పోస్ట్), హైదరాబాదు -73. ; కె శ్యామ్ వ్రసాద్ రావు, 20/7/4, 11 ఫేజ్, ఓ.2.1.8. కాలని,
శేషాద్రిగుట్ట, మహబూబ్‌నగర్. హైదరాబాదు - 872. కోయి కోటేశ్వర రావు, శ్రీమతి కోపల్లె పూర్ణా విఠల్ “0” బ్లాక్, 91, 1-8-430/3,చిక్కడపల్లి, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు - 20. హైదరాబాద్. శ్రీ కె. శ్రీనివాస్ కుషిలి హరినాద్, 1-8-677/12, నల్లకుంట, సాంఘీ ఇండస్ట్రీస్, పాంఘీనగర్, "హైదరాబాదు - 44. హైదరాబాద్. శ్రీ కె.వి. సుబ్బారావు డా॥ కసిరెడ్డి వెంకటరెడ్డి, 21/23 సంజీవరెడ్డి నగరు, ఎల్-8, స్టాఫ్ క్వార్టర్స్ హైదరాబాదు - 38. (స్టాఫ్ క్లబ్ సమీపాన), శ్రీ కిన్నెర సాయన్నో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ఇం,నం.20-14, గౌతమీనగరు, హైదరాబాద్ - 7, మల్కాజిగిరి, సికిందరాబాదు - 47. శ్రీమతి కె.బి. లక్ష్మి థ్రీ క. రామ్మోహన శర్మ 206, స్నహానికుం €3-142. ౬16. చందానగర్, విన్ ఆపా[్టమైంట్స్ శ్రీనగర్ కాలని, హైదరాబాదు - 138.
ంజగుట్ట హైదరాబాదు = 482. ల్లా జ్ఞక్స్ర విశ్వనాధ రెడ్డి శ్రీమతి కె. శ్రీదేవి సిద్ధార్ధ అపార్ట్‌మెంట్స్, &-2, టైపు ౪ క్యార్టర్పు (౧౬1) వెంగళరావు 'నగరు,
సర్దారు పటేల్ రోడ్, సికిందరాబాదు -3. హైదరాబాదు - 38. శ్రీమతి కె. అన్నపూర్ణసాగర్ శ్రీ కాంచనపల్లి గోవర్దన్ 9-4-84/22 కాకతీయ నగర్ తెలుగు యూనివర్పిటీ "హాస్టల్, హైదరాబాదు. రామంతపూరు,
హైదరాబాదు - 13.
శ్రీమతి కె.వి. అశోక్‌కుమార్ శ్రీ చల్లా రామఫజి 4-77, హనుమాన్ టెకిడి, 315/227, సైదాబాదు, హైదరాబాదు. మచ్యా చాల్లారం, సికిందరాబాదు-10. శ్లా జీకూరి రామారావు శ్రీకుందుర్రి సత్యమూర్తి న్యూ ఫౌండు లాండ్, వీధి-7, 146 15, మలక్‌పేట కాళీ, హబ్సిగూడ, హైదరాబాదు -7. హైదరుళోదు -3క శ్రీ జ్వాలాముఖి శ్రీ కె.జి. సత్యమూర్తి 2-3-64/0, తిరుమలనగరు, 1-7-1046/18, 5.2]. క్వార్టర్సు 18, అంబరుపేట, హైదరాబాదు - 13. శ్రీమతి గోవిందరాజు సీతాదేవి 1-8-702/103, నల్లకుంట, 6-3-903/4/9, సోమాజిగూడ, హైదరాబాదు - 44, హైదరాబాదు - 482. శ్రీ ణి, శైలం గిరిరాజు విజయలక్ష్మి 1-79 హైదర్‌నగర్, హైదరాబాదు. 365/ఎ, బాకారం, హైదరాబాద్ - 380. శ్రీమతి టి. జ్ఞాన ప్రసూన శ్రీ జి. గోపాలయ్య 506 8, కదమ్ టవర్స్, ఆళోక్‌నగరొ? 6-90, చంచానగరు, చిక్కడవల్లి, హైదరాబాదు - 20. హైదరాబాదు - 138, శ్రీమతి టి.కె. లక్ష్మీ కుమారి చిల్లర 10. కాలని, 12-2-826/4/47/1, శ్రీమతి భ్దానీ న్న మెహదిపట్నం, హైదరాబాదు - 28. అపార్ట్‌మెంట్స్, 1-2-388/6, 110-104/47/1, మయూర్ రోడ్డు, ఎమ్. చంద్రశేఖర శర్మ, శ్రీమతి డి. కొమేశ్వరి హైదరాబాద్ - 695. హిమాయత్‌నగర్, హైదరాబాదు - 29. శ్రీ చీకోలు సుందరయ్య శ్రీ డి.ఎ.ఎల్.ఎన్. మూర్తి రంజని, ఎ.జి.యస్. ఆఫీసు, 4.౨. జనరల్ టెలికమ్, హైదరాబాదు - 482. 8-145/1, వసంతపురి కాలని, మల్కాజిగిరి, హైదరాబాదు - 47.
డా॥ తిరుమల శ్రీనివాసాచార్య, _ శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు
8-73, గౌతమ్‌నగర్ కాలనీ, 33021. పొట్టి శ్రీరాములు నగర్,
దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ - 60. మసాబ్ టాంక్ దగ్గర,
తాళ్లపల్లి మురళీధర గౌడ్, హైదరాబాదు - 57.
1-8-౪81 చిక్కడపల్లి, శ్రీ పి.ఆర్. భానుమూర్తి
హైదరాబాద్ - 20. ప్లాట్ నం. 148, కాకతీయనగర్,
శ్రీమతి తురగా జానకిరాణి హైదరాబాదు - 87.
ప్లాట్ నం. 29, జరలిస్టు కాలని, శ్రీ పి.సి. రాములు
రోడ్ నం. 3, బంజారహిల్స్, ప్లాట్ నం. 6834, రోడ్ నం. 10,
హైదరాబాదు - 34. వైదేహేనగర్, వనస్థలిపురం,
శ్రీమతి తెన్నేటి సుధాదేవి పైదొబాదు - 7
2-1-5275, వంశి ఆర్ట్ థియేటర్స్, శ్రీమతి పి. రాజకుమారి
నల్లకుంట్క హైదరాబాదు - 44. ల. డౌః వెంకటామ నరపయ్యగారు 2-2-1137/3, మా నలకుంట, |
శ్రీమతి తమిరిస జానకి + న్య ఎల్లముంద,
ప్లాట్ నం. 303, హైదరాబాదు -
సంయుక్త అపార్ట్‌మెంట్స్, ప్రీట్ _ శ్రీ పి. లోకేశ్వర్
నం. 4, హబ్చిగూడ, 12-2-709/5-*06
హైదరాబాదు - 7. నవోదయ కాలనీ, మెహిదీపట్నం,
ధరకోలు సంపత్ కుమార్, హైదరాబాదు - 28.
లిడ్‌క్యాప్ ఆఫీసు, 5-8-207/2, శ్రీమతి బి. శాంతాదత్
పిస్లా కాంపైెక్స్, నాంపల్లి, 1.1-564/1, మ్యూ బకారామ్,
హైదరాబాద్. హైదరాబాదు - 20.
అచార్య సి. నారాయణరెడ్డి శ్రీ బుర్రా లక్ష్మీ నారాయణ
48, ఫిలిమ్‌నగర్, జూబ్లిహిల్సీ ౮1146 గార్డ్స్, హైదరాబాదు - 4.
హైదరాబాద్ - 34. డా॥ పద్మినీ చిత్తరంజన్
నాళేశ్వరం శంకరం, 201, గంగోత్రి అపార్ట్‌మెంట్స్,
6-11-775, మూసారంబాగ్, రొడ్ వెం. 6, హబ్చిగూడ,
హైదరాబాద్ - 36. "హైదరాబాద్.
డా॥ పోతుకూచి సాంబశివ రావు, శ్రీ దత్తార్రేయ శర్మ
కల్పనా థియేటర్ ప్రక్కన, నేరేడ్‌మెట్, సికిందరాబాదు. కవాడిగూడ, సికింద్రాబాద్. డా॥ నాయని కృష్ణకుమారి పూర్ణ విఠల్ కె, ఇం. నం. 8-3-989/2, 1-8-436/3, చిక్కడవల్లి, యల్లారెడ్డి గూడ, హైదరాబాదు - 73. హైదరాబాద్ - 20. శ్రీ ఉదయ భాస్కర్
వ్రభాకర్ కె, ప్లాట్‌నం. 6,
26-7/4, 1 ఫేస్, సీతారాంనగరు,
స?.8. కాలనీ, హైదరాబాద్ - 72 స్టాపు రోడ్డు, సిక్కు గ్రామము దగ్గర, 2-2-1073, ఖాద్రీబాగ్, డ్రొ॥ ననుమాస స్వామి అంబర్‌పేట, హైదరాబాద్ - 264. 12/10-682, సీతాఫలమండి, ప్లాట్ నం. 87, పద్మలత నగర్క్ శ్రీ నగ్నముని, ఎం.ఎస్, మెహదిపట్నం, హైదరాబాదు. 87, మలక్‌పేటకాలని,
థీ బుర్రా సుబ్రహ్మణ్య 0 హైదరాబాదు - 36. 10-4-771/9/ఏ/1, శ్రీ నిఖిలేశ్వర్
శ్రీరామ నగరు కాలని, 2-2-647/185/1/4, హుమయూన్ నగల్; శారదానగర్, హైదరాబాదు - 13. హైదరాబాదు - 28. శ్రీమతి డా॥ వుతలీబాయి
శ్రీ బి. తారకం, ఎడ్యకేటు 3-4-869, బర్కతపుర,
110-24, ఆళోక్ నగర్, హైదరాబాదు = 27. హైదరాబాదు - 20. శ్రీమతి పి. రాజ్యలక్ష్మి
శ్రీ. దొట్ల నారాయణమూర్తి రాజు ఇం.నం. 2-0, బ్రహ్మానంద నగర్క్ 2-2-647/235/18/ఏ, మలక్‌పేట, హైదరాబాదు - 36. ్రీనివాసనగరు కాలనీ, శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి బాగ్‌అంబర్‌పేట, ఠనగ్ హైదరాబాదు - 138 కెవి.ఆర్. నగర్,
ష్ ్య వనపర్తి - 509 103.
శ్రీమతి భార్గవీ రావ్ శ్రీ మాదాల వీరభద్రరావు, ఇం.నం. 70, 116 క2/06 సంజీవరెడ్డి నగర్, న్యూ సంతోష్‌నగర్, మలక్‌పేట, హైదరాబాదు - 38. హైదరాబాదు - 857. మల్లాది చంద్ర శేఖర్ రొవ్వు, శ్రీ ఖభోగకృష్ణ 1-10-1/3, అశోక్ నగర్, 12-12-160/18, హైదరాబాద్ - 20. ఉస్మానియా యూనివర్సిటి, డా॥ మాడుగుల నాగ ఫణిశర్మ, మోడల్ హై స్కూల్ ఎదురుగ, సైట్ వెం.707ఎ, 3-5-873, సీతాఫల్‌మండి, మాతృశ్టీ అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు - 361 బషీర్‌బాగ్, హైదరాబాద్ = 29. శ్రీభమిడిపాటి కృష్ణమూర్తి, డా॥ముకురాల రామారెడ్డి, 5/1 కృష్ణా కాం ఫ్లెక్స్, బి-20, ఎఫ్/1, విజయవగర్ కాలనీ, నేరేడ్‌మెట్, రామకృష్ణాపురం పోస్ట్ హైదరాబాద్ - 457. సికింద్రాబాద్ - 556 ్ ంద్రాబా డాః॥ మల్లెమాల, శ్రీ భండారు పర్వతాల రావు, _ 47, ఫిలింనగర్, జూబ్లిహిల్స్, స్టార్ అపార్ట్‌మంట్స్, హెదరాబాద్ - 34." ఎల్లారెడ్డిగూడ, హైదరాబాదు-873 _ శ్రీమతి మల్లాది సుబ్బమ్మ, 22-71 ఆర్.కె.నగర్, 9, 1410%1, మెహదీపట్నం, మల్కాజ్‌గిరి, హైదరాబాద్, హైదరాబాదు - 26. ముదిగొండ భవానీ, డా॥ జె. బాపురెడ్డి, ప్లాట్ నెం.39, విష్ణుపురి కాలనీ, ప్లాట్ నెం.10, రొడ్ నెం. 5, మల్కాజ్‌గిరి, హైదరాబాద్. జూబ్లిహిల్స్, హైదరాబాద్ -33.. శ్వా ముదిగొండ శివప్రసాద్, డా॥ బి.ఎన్.రెడ్డి, 2-2-647/132/బి, 8-2-467/4, రొడ్ నెన్ క్ సెంట్రల్ ఎఫ్సెజ్ కాలనీ, హైదరాబాద్ బంజారా హైదరాబాద్ - 34. నో హా హిల్స్ పై శ్రీ మందరపు ప్రసాద్ భట్టు ఉదయకుమార్, ఇం.నెం. 22/బి, 79/1 ఆర్.టి., మున్సిపల్ కాలన్హీ స్రా్యం శ్రీరాములు నగరు, మలక్‌పేట, హైదరాబాద్ - 36. "హెదరాబాదు - 457.
డా॥ ముదిగొండ వీరభద్రయ్య ఆచార్య రవా శ్రీహరి, 520, వీధి - 5, వెంకటేశ్వర కాలనీ 16-2-836/ఎఫ్/2, సైదాబాద్, నరూరు నగరు, హైదరాబాదు - 30. మాధవనగర్, హైదరాబాద్ - 659. శ్రీ మునిపల్లె రాజు డా! కె. రాజన్న శౌస్తి, 4-30, సైనిక్‌పురి, 12-12-92, రవీవద్రనేసర్, సికిందరాబాదు - 594. సీతాఫల్ మండి, సికింద్రాబాద్ - 361 శ్రీ మిర్యాల నూర్యం రామ్మోహన శర్మ కె, 6-18, చండానగరు, హుండాకాలనీ, సి-142/3, చందానగర్ హైదరాబాదు - 138. హైద్రాబాద్. యు శ్రీ ములకల బాలాజీ ప్రసాద్ శ్రీ రాళ్ళబండి కవితాప్రసాద్, ప్పాట్ నం. 29, పవన్ విహార పి.యస్., బోయినపల్లి, సికిందరాబాదు - 11. సాంఘిక నంక్షేమ శాఖామంత్రి, వ అంతస్తు “జె” బ్లాక్, యామినీ సరస్వతి, క్ష షల బాటా ప్రక్కన, చిక్కడపల్లి మెయిన్. సరీటేరియట్, హైదరాబాద్. రోడ్డు, హైదరాబాద్ - 20. శ్రీమతి డా॥ రాజలలిత న 1-8-726/9, అచ్చయ్య నగర్ శ్రీమతి డా॥ యశోదా రెడ్డి ౯ శ్రిత కొక, నారా యణగూడో నల్లకుంట, హైదరాబాదు = 4, హైదరాబాదు - 29. శ్రీ రాజు -37, వంగీళ్ నగర్, | రా. 6-3-586/62/1, వెంకటంమణ కాలన్మీ ౨ స్టైదరాబాదు 4. శ్రీ రవి శంకర్ డౌ॥ శ్రీమతి రేణుకాదేవి హై వీరా తారనాకా, 2-2-647/185/84 బాగ్‌అంబర్ పట, బాలు - శారదానగర్ సెకెండ్ లేన్, శ్రీ డా॥ రుకృద్దీన్ సెద్టల్ ఎక్రుజు కాలని, £-20, స్టాఫ్ క్వార్టర్స్, ఉస్మానియా హైదరాబాదు - 13. యూనివర్శిటి, తార్నాకా, హైదరాబాదు. శ్రీమతి డా॥ నవి గారరి శ్రీ రంగు సత్యనారాయణ 1-9-630/2, ౯ - నగర్, 37-154/52, అంజయ్య నగరు, "హైదరాబాదు - 44. జగద్గిరిగుట్ట, హైదరాబాదు - 37.
శ్రీ డా॥ రఘురామరాజు వెలిదండ నిత్యానంద రావు, | ఇంటర్నేషనల్ తెలుగు కళాభవన్ 6-130/1, భవానీ నగర్, యాదగిరి సెంటర్, తెలుగు యూనివర్సిటి, _ రియేటర్ వెనుక, హైదరాబాద్ - 659. , | శ్రీ రావూరి భరద్వాజ 5-62/3, చైతన్యపురి, " 159/2, ఆర్.టి., హైదరాబాద్ - 60. విజయనగర్ కాలనీ, హైదరాబాదు వెనిగళ్ల రాంబాబు, శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి 103, సిద్ధార్థ అపార్ట్‌మెంట్స్, 204 ప్లాట్, శివశక్తి అపార్ట్‌మెంట్స్, మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రక్కన, బర్కత్‌పురా, హైదరాబాదు - 27. మ్సధురానగర్, హైదరాబాద్ - 38 శ్రీ జి.ఎమ్. రామశర్మ, శ్రీమతి వి. ప్రతిమ
సంస్కృత అధ్యాపకులు శ్.౪%, నాయుడుపేట - 524 126. బి.జె.ఆర్. ప్రభుత్వ కళాశాల, వెలూరు జిలా లకడీకాపుల్, హైదరాబాదు, మనే శన
వి శ్రీ విజయ కంమార్
ఎన్, లీలా ప్రసూనా దేవి, 6౦. శ్రీమతి సౌభాగ్య సిస్టమ్స్ 6౦ పెలోస్ హైస్కూల్, ఆడిట్ డిపార్దమెొట్ట్లు అక్సర్‌బాగ్, దయానందనగర్, హిందుస్తాన్ న. లిమిబెర్, మలక్‌పెట, హైదరాబాద్ - 36. బ్రాలానగర్, హైదరాబాదు - 42. శ్రీమతి వేదుల శకుంతల శ్రీ వేమూరి వెంకటేశ్వర శర్మ 10-232 ఎర్రమంజిల్ కాలనీ, 27-16, రామకృష్ణాపురం పోస్ట్ హైదరాబాదు - 482. కృపా కాంప్లెక్స్, నేరేగ్‌మెట్, శ్రీమతి డా॥ వాసా ప్రభావతి సికిందరాబాదు = 556. వాసా నిలయము, 11/2[7 శ్రీ వై.యం. రామారావు మునిసిపల్ కాలనీ, మలక్‌పేట, 723/1, న్యూహబ్సిగూడ, వీధి-8, హైదరాబాదు - 36. హైదరాబాదు - 7. శ్రీమతి డా॥ వసుంధర శ్రీ వడలి మందేశ్వర రావు తెలుగు రీడర్మ్ 16-10-159//5. (7.139135, సుబ్రహ్మణ్య నగరు, డెఫ్ అండ్ డమ్ స్కూలు దగ్గరు హైదరాబాదు - 65. మలక్‌పేట, హైదరాబాదు - 36. శా
( శ్రీ విన్నకోట రవిశంకర్ శ్రీవత్సాజీ, 1-1-6560/16-4 గాంధీ నగర్, 7-1-307/44/1/64, బి.ె.గూడా, హైదరాబాదు - 38. హైదరాబాద్ - 38. శ్రీమతి శీలా సుభద్రా దేవి శేషంలక్ష్మి నారాయణాచార్యులు, 2/6 బ్రహ్మానంద నగర్, 29/ఎ, ఎల్.బి.నగర్, హైదరాబాద్. శ్రీమతి శారదా అశోకవర్ధన్ 2.7 తెలుగు పండిట్, 702, అమీర్‌చంద్ అపార్టీమింట్స్, _ 10-132/1, ఇందిరా నగర్, పటేల్ రోడ్డు, సికిందరాబాదు = 3. హైదరాబాదు - 35. శ్రీమతి శీలా వీర్రాజు స్వయంప్రభ, 2/6 బ్రహ్మానంద నగర్క్ 6-3-23/2, న్యూ బోయిగూడ, మలక్‌పేట, బి. బ్లాక్స్ వద్ద, సికింద్రాబాద్. హైదరాబాదు - 36 సులోచన సింహాద్రి, శ్రీమతి డా॥ సి. అనందారామం 104, అరుణోదయ అపార్ట్‌మెంట్స్, ఇం.నం. .8ఓయ .మారేడుపల్టి, గాంధీనగర్, హైదరాబాద్ - 380. శ్రీమతి స్లి వేదవతి సెంట్రల్ పి.డబ్యుడి.. ఎ.జి.ఆఫీసు 'గోకులో్ 12-2-826/45, [106 కాంపౌండ్, హైదరాబాద్ - 4. శ్రీమతి సుజాత 15-66/4, మీర్దాల్ గూడా, 3-4-376/5, లింగంపల్లి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్. హైదరాబాదు - 27. శ్రీమతి సత్తిరాజు రాజ్యలక్ష్మి, ఎన్.సి. శేషాచార్య, 3-4-376/7, లింగంపల్లి, 149-ఎ, సెంట్రల్ ఎక్సెజ్ కాలనీ, హైదరాబాదు - 27. హైదరాబాద్ - 13. డా॥ సరోజిని, లిక్కర్, శ్రీవల్లి రాధిక, 8-16 ఫ్లాట్ నం, 3, ఫ్లాట్ నెం. 77, యాదిరెడ్డి తోట, కొలదరా కాలనీ, అమలానగర్, వనస్థలిపురం, మలక్‌పేట, హైదరాబాదు - 24. "హైదరాబాద్ - 61.
శ్రీమతి సీతా చలపతిరావు సి. జయలక్ష్మి
[1094 110%, బాగ్‌లింగంపల్లి, (ఆంసి.వి.అప్పారావు,
కాచిగూడ పోస్టు, హైదరాబాదు హెచ్.ఐ.జి. 1 బ్లాక్ - 5, ఫ్లాట్-11 డౌః సుమనశ్రీ బాగ్ లింగంపల్లి, హైద్రాబాద్
ప్లాటు నం. 121, కళ్యాణ వగర్,
వెంగళరావు నగరు,
హైదరాబాదు - 38.
థ్జీ సిద్ధార్థ
1-8-40/4% చిక్కడపల్లి,
హైదరాబాదు - 20.
శ్రీ సి.వి. కృష్ణారావు
5/4, ?5. నగర్, మాపొబ్‌టాంక్, హైదరాబాదు - 457. | శ్రీ స్మైల్
10, దత్తసాయి అపార్ట్‌మెంట్స్ | చిక్కడపల్లి చౌరస్తా హైదరాబాదు.
శ్రీమతి హైమ
10-3-313/16, ఫ్లాట్-డీ, 2వ
అంతస్సు, విష్ణు సాయి అపార్ట్‌మెంట్స్,
- నగర్, మాసాబ్‌టాంక్,
హైదరాబాదు - 457.
శ్రీ హరి పురుషోత్తమరావు
10-3-73/2-4 తూర్పు మారేడుపల్లి,
సికిందరాబాదు - 126.
శ్రీ హెచ్చార్కే
6-7 శ్రీ సాయి అపార్ట్‌మెంట్స్,
(ప్రేం నగరు, హైదరాబాదు - 18.
మాప్రకటనకు స్పందించిన వర్తమాన, వర్థమాన కవులను గురించి సంక్షిప్తంగా ..
కూర హన్మయ్య
కలంపేరు వ “పావని”
అభిరుచి : _సద్ధంధపరనం, సద్గోష్టులలో పాల్గొనుట, రచన, సజ్జన సహవాసం
ము(ద్రిత రచన : ““అఆనాదిచిత్రం”'
చిరునామా వ శ్రీ కూర హన్మయ్య, టీచర్, కోస్టి మహబూబ్ నగర్ జిల్లా - 509 339.
చోడవరపు నాగేశ్వరరావు
24 ,టెలిపోన్స్, షాప్-81 30 .
ల] 60108౪. 0౧౧ ౪163గల౪గ
సికింద్రాబాద్ - 500 009
అభిరుచి ఏ కవితలు, వ్యాసాలు పత్రికలకు ఆకాశవాణికీ పంపుట సంగీతం వింటూ సాహిత్యసేన చేయుట
సాహిత్యసేవ :; దాదాపు మూడు దళ బ్జాలుగా వివిధ పత్రికలలో వ్యాసరచన చేయుట.
కె లక్ష్మీ అన్నప్తూర్ణ
శిరునోమో 2 కొలొనిం 266 సాయికృపా అపార్షమెంట్స్ పటేల్ ఎగర్స్ నాంపల్లి, హైదతాబాద్ - 1
అద్దంకి వేంకటకృష్ణవాచార్య
చిరునామా ఏ పోస్టాపీస్ వద్ద, నారాయణ ఖేడ్, మెదక్ జిల్లా, షిన్: 502 266.
వత్తి ఫ్. తెలుగు పండితులు
బిరుదులు ఏ కవివతంస, సరసకవి
ప్రచురితకృతులు :; శ్రీచల్లగిరి వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీరామచంద్ర సుప్రభాతం, శ్రీకృష్ణగీత, అద్దంకి సుద్దులు తదితర కావ్యాలు.
శ్రీవట్ట్‌పల్లి ముల్లినాధశర్మ ఉభయభాషా ప్రవీణులు
వృత్తి ఇ విశ్రాంత అధ్యాపకులు.
ప్రచురిత కావ్యాలు : కామాక్షి సుప్రభాతము, (సంస్కృతం)
మధురస్పృతి (సంస్కృతం), కామాక్షి లీలావిలాసము (తెలుగు)
గురూపహారము (సంస్కృతం), పాంధసందేశము (తెలుగు)
8ి.. అర్. సుధీర్
వృత్తి వ రప నక ప్రణాళికా శాఖలో డివిజినల్ అకౌంట్స్
చిరునామా 32, అరుణాఎన్‌్షీన్, తిరుమల గిరి, సికిండ్రాబాద్ - 15
ప్రచురితం వ “ప్రక్షాళన వనచ కావ్యం *““పోటాపోటీ'' ఆంధ్రప్రభలో సీరియల్
డా. జి. రామారావు
వృత్తి : అసిస్టెంట్ డైరెక్టర్ (ఎ.హెచ్.) రిటైర్డ్
ప్రచురిత సాహిత్యం: ఆంధ్రప్రభ, విద్యార్థి, క్రాంతి, ఫ్యామిలీ హెల్త్ వంటి పత్రికలలో ఎన్నో వ్యాసాలు
పురస్కారాలు : సూర్య చంద్ర, పొస్పృతిక సమాఖ్య, గోల్డెన్‌స్టార్ సంస్థల నుండి ప్రశంపాపూర్వక బహుమతులు
చిరునామా ; జి. రామారావు 1-18/1, చైతన్యపురి, స్టైదరాబాద్ - 60.
భారతితీర్థ హంసక డా. బి. ఏ. కుచూరస్వామి.
వృత్తి 2. ప్రిన్స్‌పాల్ కేంద్రీయ విద్యాలయం,
చిరునామూ 2 ప్లాట్‌నెం37, 31224. అశోక్‌నగర్ కాలనీ, రామకృష్ణా అపార్ట్‌మెంట్స్‌రోడ్, ఉప్పల్ డిపో ఎదురుగా హైదరాబాద్ = 39.
ముద్రిత రచన ; వింతలు-మోషాలు
ముచర్ల రజనీశకుంతల
చిరునామా ఏ పద్మజ ఎంటర్ ధైజస్, 110 సరోజినీదేవిరోడ్, సికింద్రాబాద్.
ప్రచురితాలు ఏ అనేక వార పత్రికలలో కథలు, కవితలు
ఎన్. ఎస్. విళల్
చిరునామా వ 2ై-131/11, విజయపురి కాలనీ, ఉప్పలా, హైదరాబాద్ - 39.
ప్రచురితాలు వ వివిధ పత్రికలలో లలిత గీళాలు
అకునూరి కిషన్‌రావు
కలంపేరు వ “కవిగారు”
చిరునామా ఏ 97, వాసవీకాలనీ, సికింబ్రాబాద్ - 15
ప్రచురితం వ కవిగారి స్వగతాలు.
/ శ