Telugu Scheduled kulala teegala chattam nibandhanalu pavrahakula rakshana chattam nibandhanalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saedayaulada-kaulaaalataegalaatayaaacaaaraaala-nairaoodhaka-catatam-paaurahakakaula-rakasana
Date: 2026-08-05 11:18
Chunks: 8


Book Overview

Book: Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu
Source: https://sundarayya.org/saedayaulada-kaulaaalataegalaatayaaacaaaraaala-nairaoodhaka-catatam-paaurahakakaula-rakasana
Total OCR chunks analysed: 8


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 93%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • తెగల
  • అత్యాచారాల
  • చట్టం
  • నిరోధక
  • కూడా
  • కులాలు
  • కులాల
  • నందిగం
  • రక్షణ
  • క్రింద
  • చట్టాన్ని
  • నేరాలు
  • కృష్ణారావు
  • నిబంధనలతో
  • హైకోర్టు
  • ఏసియా
  • హైదరాబాద్‌
  • ఫోన్‌
  • క్రిష్ణారావు
  • జనరల్‌
  • ఎదురుగా
  • షెడ్యూల్డ్‌
  • ఎస్‌
  • చట్టాలు
  • అవసరం
  • బాధ్యతలు
  • ఎంతైనా
  • రాసిన
  • షెడ్యూలు
  • పౌరహక్కుల

Per-Chunk Details

Chunk 1 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0001-0010.txt

OCR Score: 77% Telugu coverage
Characters: 7450

OCR Issues:

  • ASCII junk on lines: [19, 21, 24, 27, 29]...
  • Repeated punctuation clusters: 32 occurrences

Key Terms:

  • తెగల
  • అత్యాచారాల
  • చట్టం
  • నిరోధక
  • కూడా
  • కులాలు
  • కులాల
  • నందిగం
  • రక్షణ
  • క్రింద
  • చట్టాన్ని
  • నేరాలు
  • కృష్ణారావు
  • నిబంధనలతో
  • హైకోర్టు
  • ఏసియా
  • హైదరాబాద్‌
  • ఫోన్‌
  • క్రిష్ణారావు
  • జనరల్‌
  • ఎదురుగా
  • షెడ్యూల్డ్‌
  • ఎస్‌
  • చట్టాలు
  • అవసరం
  • బాధ్యతలు
  • ఎంతైనా
  • రాసిన
  • షెడ్యూలు
  • పౌరహక్కుల

Extractive Summary:

క టం ల స” జజ... సట్టీ నం న. లనిఉంయిదిల్‌ ఎంఎం చీ పంత న న “కండ తరగైంలు ఆ అచడంరన ఉంటు లయ 0 అలం 'కకసలం ల ఎ లేడ రింంంర్‌ ధంం అం యళ్తంయ మంటంండ ప్రద పందినంయల్ని ల్ల చెం క యంప్లస్తకొరిపింతొలిపల్తుకులు వాసన రాష్ర్రత్దన్లూ జ్వీఅడ్వకేట్త్‌ __ 12 య-జొన్తర్త్‌ క్రీ చల వెంక్రపొడ్రి ధారిక్రి కథ వ్యాస్తాల్ని ప్రదుర్తించ్రిన్త (ఉదయలు.. - 3 ఓంబఇదిన్నప్రత్రికు పష్టాదక వర్గా నికింఅభిన్తూనంగ్లా వ్యంగ్యయిత్రాలు చేపిన. .39 అంటరాని తనం వల్ల ఏర్పడే ఇతర నేరాలు ....00000000000 2020000440 క “బాయ్‌కాట్‌ చేయడమంటే ......౨౨౦౦ ౦౦౦వ టం లట వంట టలంలంంలంం4ీ0 నిర్భంధ చాకిరీ.........ంంలంటటవలలంలలలవలలలవలలలద వల లలత లల లలలంంటండ్యేకే న లైసెన్సుల రద్దు మ్రైరా............4ం0టటటటం లలల టలలవలలటలలలవలవంంంంంతీ2ై పరిరషణ చట్టంపై పరిశీలన .....0.2004004000000000000000060000 0642000020 43 పురికొల్పడం కూడా నేరమా?


Chunk 2 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12634

OCR Issues:

  • ASCII junk on lines: [16, 18, 26, 27]

Key Terms:

  • షెడ్యూల్డ్‌
  • కులాలు
  • చట్టం
  • కులాల
  • తెగల
  • కూడా
  • చట్టుం
  • హరిజన
  • ఇలాంటి
  • తప్పుడు
  • షెడ్యూల్ల్‌
  • అత్యాచారాల
  • నిరోధక
  • అత్యాచారానికి
  • నేరాలుగా
  • పరిగణించింది
  • నేరం
  • చట్టాన్ని
  • అమల్లోకి
  • బలవంతంగా
  • అగ్రకులాల
  • అవుతుంది
  • అంతేకాక
  • చర్యలు
  • కులాల్క
  • భారత
  • వాళ్ళు
  • అత్యాచారాలుగా
  • వంటి
  • వారి

Extractive Summary:

కొన్నిసార్డు ప్రజలు వ్యతిరేకించిన చట్టాన్ని మన పాలకులు అసలు అమల్లోకి తీసుకురాకుండా వదిలేసిన విషయం మనకందరికీ తెలుసు అయితే ఇక్కడొక విషయం గమనించాలి, షెడ్యూల్డ్‌ కులాల్క తెగల వట్టుం ఒక సామాజిక అవసరంగా భావించి రూపొందించబడింది అందుచేత ఈ చట్టాన్ని అమలు పర్చమనే డిమాండ్‌ చేస్తారు తప్పు దీనికి భిన్నంగా ఎవరూ ్రతిస్పందించరు ఈ చట్టాన్ని గురించి తెలుసుకునే ముందు ఏ కులాలు షెడ్యూల్డ్‌ కులాల క్రిందికి వస్తాయో, ఏఏ కులాలు షెడ్యూల్డ్‌ తెగల క్రిందికి వస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది "'షెడ్యూట్ల్‌ కులాలు 1 ఆది ఆంద్ర2 ఆది ద్రావిడ 3 అనాముక 4 ఆర్యమాల 5 అరుందతీయ 6 ఆర్యమాల 7 భారికి 8 భావురి 9 పెద్ద జంగం, బుడగ జంగం 10 బైండ్ల 11 బైయాగార 12 చాచాటి 13 చాలవాది 14 చామర్‌, మోవి, ముచ్చి 15 చాంబర్‌ 16 చండాల 17 డెక్కల్క డొకల్‌వార్‌ 18 డండాసి 19 డొర్‌ 20 డొం, దొమ్మర, పైడి పన్నో 21 ఎల్లిమాలవాండ్లు 22. పౌ హరిజన గిరిజనులెవర్దోనా బలపంతంగా బట్టలూడదీసి బొట్టు పెట్ట గాడిదమీద ఊరేగించడం వంటి పనులు అ (గ్రకులాలవాళ్ళు చేసినట్టైతే అది అత్యాచారం అవుతుంది మన దేశంలో ఈ దుష్ట సాంప్రదాయం అనాదిగా వుంది బారిజన గిరిజన కులాలవాళ్ళు సమాజ కట్టుబాట్లు. 10 షెద్యూళ్ల్‌ కులాల్క తెగల (అత్యాచారాల నిరోధక చట్టం అంతేకాక ఈ అబద్రంవలన ఆ హరిజనుడు ?కకు గురైనట్టయితే అబధ్రం చెప్పెనవాళ్ళు తీవ్రమైన నేరానికి పాల్పడినట్టుగా వట్టం పరిగణించింది ఈ నేరానికి పాల్పడినవారికి అనివార్యంగా కోర్టు మరణశిక్ష విధిస్తుంది మరణశిక్ష విధించినపుడు హైకోర్టు ఆ శిక్షను ధృపీకరిస్తై తప్ప ఆ శిక్షను అమలుపర్చడానికి వీల్లేదు శిక్ష ధృవీకరించేముందు హైకోర్టు మొత్తం సాక్యాధారాలని తనకు తానుగా పరిశీలించాల్సి వుంటుంది తప్పుడు సొత్యం వెప్పినట్లయితే నేరస్తుడిని షెడ్యూల్డ్‌ కులాల్క తెగల చట్టాన్ననుసరించి జీవితఖైదు నిధించడమే గాక జరిమానా కూడా విధిస్తారు ఏడు 'సంనత్సరాలు గొని అంతకుమించి గొని వికపడే కేసుల్లో -.. ఏడు సంవత్సరాలు గాని, అంతకు ఎక్కువ గాని శిక్షపడే అవకాశమున్న కేసుల్లో "షెడ్యూల్డ్‌ కులాల, తెగలవారిపై అబద్దపు సాకం చెప్పడం నేరం అంతేకాక అబద్దపు సాక్ష్యాధారాలు కల్పించడం కూడా నేరమే అవుతుంది.


Chunk 3 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14454

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • నేరం
  • కూడా
  • షెడ్యూల్డ్‌
  • తెగల
  • నేరానికి
  • కోర్టు
  • కులాల
  • చట్టం
  • ప్రభుత్వ
  • చేసే
  • కులాలు
  • భారత
  • చట్టుం
  • అయితే
  • కులాల్క
  • పోలీసులు
  • నేరాలు
  • చర్యలు
  • చెయ్యడానికి
  • లేకుండా
  • అంతేకాక
  • చేయడం
  • నేరాలకి
  • అత్యాచారానికి
  • ఉదాహరణకి
  • గానీ
  • నేరంగా
  • దాఖలు
  • కాదు
  • కోసం

Extractive Summary:

(ప్రభుత్వ ఉద్యోగులు ఈ నేరాలకి పాల్పడినట్టయితే వారికి ఒక సంవత్సరం జైలుశిక్ష విధిస్తారు అంతేకాక ఆ నేరానికి నిర్దేశించిన శిక్షను కూడా విధించే అవకాశముంది ఈ ఉదాహరణ చూసినప్పుడు మనకో విషయం స్పష్టమౌతుంది ప్రభుత్వ అధికారులైనా సరే అ(గ్రవర్ణాలవారు నిమ్నకులాలవారిని చిన్నచూపు చూసే అవకాశముంది అగ్రకులాల వాళ్ళు అత్యాచారానికి పొల్పడినపుడు అగ్రకులాలకు చెందిన ప్రభుత్వ అధికారులు కూడా అత్యాచారాలకు పాల్పడినవారిపై ఏ చర్య తిసుకోకుండా వూరుకోవచ్చు. ఒకసారి షెడ్యూల్డ్‌ కులాల, తెగలవారిపై అత్యాచారానికి పాల్పడి శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి మరోసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు శిక్ష విధించాల్సినస్తే కోర్టు కనీసం ఒక సంవత్సరానికి తగ్గకుండా జైలుశిక్ష విధిస్తుంది అంతేకాక ఆ నేరానికి నిర్దేశించిన పూర్తి శిక్షని కూడా విధించవచ్చు ఈ నిబంధన (ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణని నర్లత్ర్యంచేసే నేరానికి కూడా వర్తిస్తుంది భారత శిషాస్పృతి లోని నిబంధనల వర్తింపు ...


Chunk 4 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14837

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కోర్టు
  • షెడ్యూల్డ్‌
  • తెగల
  • కూడా
  • ప్రత్యేక
  • కులాలు
  • చట్టం
  • రాష్ట్రప్రభుత్వం
  • జరిమానా
  • పేర్కొన్న
  • కులాల
  • తిరిగి
  • విచారణ
  • బెయిల్‌
  • ముందు
  • ప్రభుత్వం
  • చట్టంలో
  • ప్రమాదం
  • నేరం
  • తరువాత
  • క్రింద
  • అంటే
  • మాత్రమే
  • చర్యలు
  • వ్యక్తి
  • ఉత్తర్వులని
  • నేరానికి
  • తగిన
  • ముందస్తు
  • అధికారం

Extractive Summary:

పైపెచ్చు పెడ్యూల్డ్‌ కులాలు, తెగల చట్టంలో అత్యాచారాన్ని నివారించడానికి అత్యాచారానికి పాల్పడే (ప్రమాదం ఉందనుకొన్న వ్యక్తిని ఆ ప్రాంతం విడిచి శాశ్వతంగా వెళ్ళిసొమ్మనరు ఏ పరిస్టితుళ్లోనైనా ఈ శిక్ష రెండు సంవత్సరాలకి మించి విధించడానికి వీల్లేదు కాబ్ట్టి స్వేచ్చగా సంచరించే హక్కుని పూర్తిగా కాదనడం లేదని స్పష్టమౌతుంది. విధించబడినవారు రాష్ట్ర(ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్రప్రభుత్వం పేర్కొన్న అధికారిని కానీ అభ్యర్టించవచ్చు ఈ అభ్యర్టనని పురస్కరించుకొని రాష్ట్రప్రభుత్వం తన ఉత్తర్వులని సవరించుకోవడమో, ఉససంహరించుకోనడమో చేస్తుంది లేనిసక్షంలో ఇంతకుముందు జారీచేసిన ఉత్తర్వులని ధృవీకరించనూ వచ్చు ఇలా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయిస్తుంది ఆ కాలపరిమితి పూర్తికాకుండానే (ప్రభుత్వానికి దరఖాసు చేసుకోవాలి ఇలా దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరంలేదు. న హాహా జే (| ర వ!


Chunk 5 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14294

OCR Issues:

  • ASCII junk on lines: [126, 138]

Key Terms:

  • నేరం
  • కూడా
  • కారణంగా
  • చట్టుం
  • కానీ
  • అంటరానితనాన్ని
  • చట్టం
  • అంతేకాక
  • మించకుండా
  • ప్రభుత్వం
  • తగ్గకుండా
  • వంటి
  • పౌరహక్కుల
  • తెగల
  • నేరానికి
  • అంటరానివాళ్ళన్న
  • అందరూ
  • కాదు
  • షెడ్యూల్డ్‌
  • నేరాలకి
  • అలాగే
  • కులాలు
  • క్రింద
  • వీల్లేదు
  • పరిరక్షణ
  • అవుతుంది
  • మాత్రమే
  • సాంఘిక
  • తీసుకొని
  • అత్యాచారానికి

Extractive Summary:

శిక్షించడంలో ఉద్దేశ్యం నేరాన్ని నివారించడమేనని మర్చిపోవద్దు గుడ్డిగా నేరస్తుడిని ?&ంచినంతమాత్రాన నేరాన్ని నివారించినట్ట్లు కాదు నేరం జరగడానికి గల కారణాల్ని కనుక రూపుమాపగలిగితే నేరాన్ని రూవుమాసినట్లే అందుకు నేరస్తుడు ఏ పరిస్టితుల్లో నేరం చేసింది పరిశీలించి అఆ పరిస్టితుల్ని రూపుమాపాలి అంతేకాక నేరస్తుడిని శిక్షించే ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సానుభూతితో వ్యవహరించాలి ఇంతకు ముందు ఏ నేరం చెయ్యలేదని విశ్వసించినప్పుడే కోర్టు నేరస్తుల నుంచి హామీ తీసుకొని వదలిపెడుతుంది అంతేకాక నేరస్తుడి పూర్వాపరాలు, ఏ పరిస్టితుల్లో నేరం చేసింది వంటి విషయాలను పరిగణనలోకి తీసుకొంటుంది ఈ దృష్ట్యానే హాన్పీ తీసుకోవడమోో, త్షమించి వదిలివెయ్యడమో చేస్తుంది నేరస్తుడి నుంచి పూచీ తీసుకొని వదిలివెయ్యడమో, క్షమించడమో చెయ్యకుండా శిక్ష విధించినప్పుడు, అలా ఎందుకు చెయ్యనలసి వచ్చిందో కోర్టు వివరించాలి అంటే సాధారణ పరిస్టితుళ్లో సదత్ర్రవర్తన కలిగివుంటామని హామీ తీసుకోవలసి వుంటుంది ఈ నిబంధన తీవ్రమైన నేరాలకి సాల్పడిన నేరస్తులకి వర్తించదు. క సాంఘి= అనాచారాన్ని నిషేధించడం వలన 'పెన్దగా లాభం వుండదు ఏ ఉద్దేశ్యంతోనైతే నిషేధాన్ని 'ప్రకటించారో ఆ ఉద్దేశ్యం నెరవేరాలంటే నిషెధించిన సనిని ఆచరించడం నేరంగా పరిగణించాలి అందుచేత అంటరానితనాన్ని అంటరానితనం రద్దయినందునలన ఏర్పడిన హక్కులని కాలరాచే వర్యలని 1955లొ శిష్షార్లమైన నేరాలుగా ఎరిగిణిస్తూ ప్రభుత్వం శాసనం చేసింది ఈ చట్టంలో పౌరహక్కులంటే ఏమిటో నిర్వచించడం జరిగింది పొరహక్కులంటచే భారత రాజ్యాంగం పదిహిడో ప్రకరణలో అంటరానితనాన్ని నిషేధించడం వలన ఒవవ్మక్తికి కలిగిన హక్కులన్నీ పౌరవాక్కులని అర్ధం అంటే హరిజనులు రాక హరిజనేతరులు మన సాంఘిక వృవ్వుతో అనుథవిస్తున్న హక్కులని హరిజనులకి పర్తింపజేయడమని అర్ధం చేసుకోవాలి ఇలా భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగాన్ని అనుసరించి చేసిన చట్టాలద్వారా సం్రమించిన హక్కులని కాలరాచే అధికారం అగ(గ్రవర్ణాలకి లేదు తను సాంఘిక ఆధిపత్యాన్ని ఆసరా చేసుకొని అగ్రకులాల వాళ్ళు హరిజనుల పౌరహక్కులని కాలరాచిన యెడల వాళ్ళు శిక్షాద్దులౌతారు వుతపరమైన ఆంత్మలు శిఖార్దాలా?


Chunk 6 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 14399

OCR Issues:

  • ASCII junk on lines: [202, 203, 204, 209, 211]...

Key Terms:

  • నేరం
  • కూడా
  • ప్రభుత్వం
  • జరిమానా
  • క్రింద
  • కులాలు
  • పౌరహక్కుల
  • చట్టం
  • తెగల
  • చట్టుం
  • పరిరక్షణ
  • వారిపై
  • కానీ
  • నేరానికి
  • షెడ్యూల్డు
  • కారణంగా
  • వారికి
  • వారి
  • తగ్గకుండా
  • అవకాశం
  • ప్రభుత్వ
  • చేసిన
  • వీల్లేదు
  • రాష్ట్ర
  • జిల్లా
  • అయితే
  • ఎవరినైనా
  • జైలుశిక్ష
  • మించకుండా
  • పనులు

Extractive Summary:

జ్‌డి పౌరహక్కుల పరిరక్షణ చట్టుం సమిష్టి జరివూనాలు ఒక (ప్రాంతంలోని వారు నేరస్తుల్ని రత్నిస్తున్నారనో నేరం చేయడానికి పురికొల్పుతున్నారనో నేరస్తుల్ని పట్టుకోవడానికి సహకరించడంలేదనో నేరస్తుల్ని పట్టుకోవడానికి కావాల్సిన సహకారం అందించడంలేదనో నేరానికి సంబంధించిన సాఖ్యాధారాలు తొక్కిపెడ్తున్నారనో విచారణ జరిపిన తరువాత ప్రభుత్వం విశ్వసీంచేట్టయితే ప్రభుత్వం వారందరికీ కలిపి జరిమానా విధించవచ్చు అట్టి జరిమానాని ప్రభుత్వం తన న్నిర్ణయానుసారం వసూలుచేస్తుంది సమిష్టిగా అందరికీ జరిమానా విధించినప్పుడు ప్రభుత్వం ఆ విషయాన్ని డప్పుకొళ్ళి చాటించడమో తదితర పద్రతుల్టో ప్రకటించడమో చేస్తుంది సమిష్టిగా జరిమానా విధించినప్పుడు దాన్ని సవాలు చేసే హక్కు ఆయా వ్యక్తులకి ఉంటుంది సవాలు చేయడానికి గల కాలపరిమితి తీరకముందే సకాలంలో ప్రభుత్వం నిర్లేశించిన అధికారి సముకంలో అప్పీలు చేసుకోవచ్చు అప్పీలు నిచారణలో వుండగా జరిమానా తాలూకూ సొమ్ముని రాబట్టుకోవడానికి వీల్లేదు ఇలాంటి అప్పీలు దాఖలు చేసుకోవడానికి ఎలాంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రాష్ట్రప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అధికారి కానీ ఈ అప్పీలు విచారణ నిమిత్తం వాదికి తగిన అవకాశం కల్పించాలి అప్పీలు దాఖలు చేసిన వారికి జరిమానా మినహాయించినా, తగ్గించినా ఆ సొమ్ముని మొత్తం జరిమానా నుంచి తొలగిస్తారు రాష్ట్రప్రభుత్వం నేరానికి గురైన వారిని తత్సంబంధీకుల్ని ఇందులోనుంచి మినహాయించవచ్చు ఈ మినహాయింపు ఆ వర్గానికి సంబంధించిన అందరికిగానీ కొందరికిగానీ ఆయా పరిస్టితులననుసరించి ప్రభుత్వం వర్తింపచేస్తుంది. కంపెనీలు గనుక ఈ నేరాలకి పాల్పడినట్టయితే ఆ సమయంలో కంపెనీ వ్యవహారాలు చూస్తున్న వాళ్ళు అందుకు బాధ్యులవుతారు అయితే నేరం జరిగినప్పుడు విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగులు ఈ చట్టంకింద ఎవరినైనా నేరానికి పురికొల్పినట్లయితే ప్రభుత్వానుమతి లేకుండా కోర్టు ఆ నేరాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదు అంటరానితనం నిషేధించడంనల్ల ఏర్పడిన హక్కులని అందరికి వర్తింపచేస్తూ ప్రభుత్వం తగిన చర్యని గైకొంటుంది అంటరానితనం వల పోగొట్టుకున్న హక్కుల్ని పొందడానికి కావల్సిన న్యాయసహాయం, ఈ చట్టంకింద నమోదైన కేసులని పర్యవేశ్షిరచే అధికారులని నియమించడం ఈ చట్టుంకింద పేర్కొన్న నేరాల విచారణకి ప్రత్యేక కోర్టులని ఏర్పాటుచేయడం ప్రభుత్వ విధానాలని అనులుపరచడానికి ప్రభుత్వానికి సహకరించడానికి కమిటీలను ఏర్పాటుచేయడం ఈ చట్టం శక్తివంతంగా అములుసరచడానికి అవసరమైన సర్వేలు జరిసించడం అంటరానితనం అనుల్లో ఉన్న ప్రాంతాల్ని గుర్తించి అక్కడ ఈ దురాచారం సమసిపోవడానికి కావల్సిన చర్యలు గైకొనడం వంటివి రాష్ట్రస్రభుత్వం బాధ్యత కేంద్రప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి సహకరించడమే కాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నినేదికని ప్రతిసంవత్సరం పార్లమెంట్‌ సమక్షంలో వుంచాల్సి వుంటుంది


Chunk 7 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15130

OCR Issues:

  • ASCII junk on lines: [340]

Key Terms:

  • కులాలు
  • కానీ
  • తెగల
  • పోలీస్‌
  • వారిపై
  • దర్యాప్తు
  • షెడ్యూల్డు
  • అధికారి
  • జిల్లా
  • వారి
  • కూడా
  • క్రింద
  • బాధ్యత
  • నిరోధక
  • సమాచారం
  • ప్రత్యేక
  • జరిగిన
  • నేరం
  • అయిదు
  • ఆధారపడిన
  • సహాయం
  • అవసరమైన
  • నియవుములు
  • వారికి
  • రాష్ట్ర
  • నోడల్‌
  • చెల్లిస్తారు
  • సహాయ
  • యిరవై
  • మేజి

Extractive Summary:

జిల్లా మేజి(స్రేట్‌ కాని సబ్‌ డివిజనల్‌ మేజి'స్రేట్‌కాని, పోలీస్‌ సూపరింటెండెంట్‌ కానీ డి యస్‌ పీ కాని సమాచారం అందిన వెంటనే అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్ళి ప్రాణ, ఆస్తీ నష్టాన్ని బేరీజు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి ఎ అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన అధికారి బాధితులు వారి కుటుంబ సభ్యులు వారిపై ఆధారపడిన వారి జాబితా తయారు చెయ్యాలి బి జరిగిన నష్టానికి సంబంధించి, బాధితులకు సంబంధించి సమగ్రమైన నివేదికని రూపొందించాలి సి ఆ ప్రాంతంలో పోల్‌ పహారా ఏర్పాటు చెయ్యమని ఆదేశించాలి డి బాధితుల బాధితుల తరపు సాక్షులక్కి వారి సానుభూతి పరులకి రక్షణ కల్పించాలి ఇ బాధితులకి తతణ సహాయం అందించాలి ₹, విబంధన 1 దర్యాప్తు అధికారి డిప్యూటీ సూపరించెండెంట్‌ హోదాకి తగ్గని అధికారికి మాత్రమే ఈ చట్టుం క్రింద దర్యాప్తు చేసే అధికారం ఉంటుంది దర్యాప్తు అధికారిని రాష్ట్ర ప్రభుత్వం, డైర్మెక్షర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ నియమిస్తారు ఆ అధికారి గత అనుభవాన్ని ధర్మబద్దతనీ, సొమర్ద్యాన్ని, కలో ఉన్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకోగలిగి, సోన పద్దతిలో వీలైనంత తొందరగా దర్యాప్తు చెయ్యగలడని విశ్వసించిన మీదటచే దర్యాప్తు బాధ్యత అప్పగిస్తారు 2 కేస్‌ దర్యాప్తు ముప్పై రోజుల్లో పూర్తి చేసి అధికారి జిల్హా పోలీస్‌ సూసరించెండెంట్‌కే నినేదిక పంపుతారు. జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌, ఇన్స్‌ప్ట్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆధిపత్యంలో ఒక ప్రత్యేక విభాగం నెలకొల్పుతారు అబ్చి విభాగం - 4 నేరం జరగడానికి గల కారణాల్ని సరిశీలించడం


Chunk 8 — Scheduled-kulala-teegala-chattam-nibandhanalu-pavrahakula-rakshana-chattam-nibandhanalu_pages0071-0080.txt

OCR Score: 81% Telugu coverage
Characters: 10021

OCR Issues:

  • ASCII junk on lines: [118, 121, 123, 124, 126]...

Key Terms:

  • కానీ
  • విచారణ
  • శాతం
  • క్రింద
  • సెకన్‌
  • క్రింది
  • ఆంధ్రప్రదేశ్‌
  • సొమ్ము
  • చెల్లిస్తారు
  • చెల్లించాలి
  • కోర్టు
  • శిక్ష
  • రక్షణ
  • తెగల
  • వారిపై
  • నేరం
  • నష్టపరిహారం
  • విధించినప్పుడు
  • యిరవై
  • పేర్కొన్న
  • చట్టుం
  • కులాలు
  • పేరు
  • చెల్లించే
  • కనీస
  • సంఖ్య
  • పరిహారం
  • కూడా
  • మిగిలిన
  • నిరోధక

Extractive Summary:

న ఎ క ఆ ఎ అలో సమంత థర ౫ వాంమింఓట10షక ౫ వరం సేమలడ ల ౫ 6జజం4 కెష!ే68 స జిలాటా వింటం ౫ ₹ష56లడూ ౫ 5001౯65 సౌ మెలిక లకకిటీ05 న ెలణాడలే! వాటంం స కరర8క్‌రన5 స కౌంవాలికేడ్రమ లన ౫ 261721 వెంజ€౬సే క న స ఇాంమణన వెంక1106 త వెడం?