Telugu Sarvaantaryami noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Sarvaantaryami
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saravaaamtarayaaamai
Date: 2026-08-03 16:11
Chunks: 8
Book Overview
Book: Sarvaantaryami
Source: https://sundarayya.org/saravaaamtarayaaamai
Total OCR chunks analysed: 8
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- వచ్చింది
- వస్తే
- తడిస్తే
- కుళ్ళిపోతారా
- తలుపులు
- రాకరాక
- ఆశారాజు
- కవిత
- హైదరాబాద్
- తల్లి
- మిత్రులు
- ఒకటీ
- వర్షం
- వున్న
- ఉదయం
- చినుకులు
- లేకలేక
- తెరచి
- చూసుకోవాలి
- న్్
- చంటి
- చాటు
- స్త”
- చాటి
- సటకా
- ఉన్నా
- నుందు
- నునన
- వరదుడు
- అల్లో
Per-Chunk Details
Chunk 1 — Sarvaantaryami_pages0001-0010.txt
OCR Score: 77% Telugu coverage
Characters: 4089
OCR Issues:
- ASCII junk on lines: [41, 42, 43, 44, 45]...
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- వచ్చింది
- వస్తే
- తడిస్తే
- కుళ్ళిపోతారా
- తలుపులు
- రాకరాక
- ఆశారాజు
- కవిత
- హైదరాబాద్
- తల్లి
- మిత్రులు
- ఒకటీ
- వర్షం
- వున్న
- ఉదయం
- చినుకులు
- లేకలేక
- తెరచి
- చూసుకోవాలి
- న్్
- చంటి
- చాటు
- స్త”
- చాటి
- సటకా
- ఉన్నా
- నుందు
- నునన
- వరదుడు
- అల్లో
Extractive Summary:
ర సట షు న గ వే స ను ళం క్ రా కూ, య యం క ప న ము యీ షస | త న్ వబ -. మ్ లలల య టా రూ త్య టం చాటి, నం రం సటకా 7 ప న న టన న న న లం య దం చసన సి సమన క్ య ఉన్నా నుందు లట వ నునన వరదుడు అల్లో ర్సురీ పొయిట్రి సర్కిల్ కా!
Chunk 2 — Sarvaantaryami_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5609
OCR Issues:
- ASCII junk on lines: [11, 117, 188, 226, 252]
Key Terms:
- ఆశారాజు
- కావాలి
- ఎవరూ
- ఎందుకు
- పడుకుంటావు
- కొన్ని
- పరదా
- దగ్గర
- ఊరుకోదు
- కవిత
- నర్వాంతర్జామి
- ముందు
- పరదాకు
- లేదు
- నేను
- ఎవరో
- భయపడలేదు
- పెట్టి
- అర్ధరాత్రి
- పెయింటింగు
- జ్వరంలో
- రుణం
- రవిత
- చాలామంది
- కథలు
- పోసిన
- కాని
- అతని
- చేయాలి
- దొరికిన
Extractive Summary:
నీరెంద ఇ౦౦త జ్వరంలో ఆ పరుపు మీద, ఎందుకు పడుకుంటావు నుదురు పెనంలా కాలుతోంది వొళ్ళు మరుగుతున్న నీళ్ళలా వ్పంది ఇంత తీవ్రజ్వరంలో ఆ సోఫా మీద ఎందుకు పడుకుంటావు నీటి మీద తేలిన చేపల్లా, కళ్ళు తేలిపోతున్నాయి అడుగంటిన అన్నంమాడులా, పెదాలు చెక్కుగట్టాయి వాణుకుతున్నావు మూల్గుతున్నావు ఇంత నీరసంలో ఆ మంచం మీద, ఒక్కదానివే ఎందుకు పడుకుంటావు నా భుజం మీదపడుకో - నా తలకు నీ తలని అనుకోనివ్వు ఇన్నేళ్ళు, నన్ను నీ వొడిలో లాలించావు ఈ వయసులో నిన్ను బొమ్మలా జోకొడతాను ఇంత జ్వరంలో అంత దూరంగా ఎందుకు పడుకుంటావు నా ఎద మీద సేద తీర్చుకో నీ రుణం తీర్చుకుంటాను ఆశారాజు రవిత || *నర్వాంతర్మామి రుణం ధన్యవాదాలు చెప్పాల్సివస్తే చాలామంది ముందు మోకరిల్తాలి బొమ్మలు గీయడం నేర్చిన చిన్నచిన్న కథలు చదవడం అలవాటుచేసిన క్లాసులో ముందరి బెంచీ మీద కూర్చునే ధైర్యం పోసిన పెద్ద నయనాల చిన్నపిల్లకు హృదయ కుసుమాలు అందజేయాలి ఒకే బెడ్డు మీద పడుకొని ఒకే దుప్పటిలో అన్ని కాలాలను చదువుకొన్న నా క్లాసుమేటు కాని పర రాష్ట్రమిత్రుడు ఎదురుపడితే ఇన్నేండ్ల బరువును పక్కనబెట్టి దుఃఖం వచ్చేలా కౌగిలించుకోవాలి నా చేతికి గాయమైనప్పుడు తన వేలితో నా పళ్ళు తోమి ముఖం కడిగి తలదువ్విన అపురూప మిత్రుడు, అరుదైన సోదరుడు ఇప్పుడు ఎదురుబడితే కాలేజి చదివే వయసులోకి వెళ్ళి ఇప్పుడున్న అతని వయస్సుకు అర్ధరాత్రి, పెదాల చప్పుడును ఏ పరదా ఆపలేకపోయింది బయటవైపు కూడా పరదా ఒక ఆకాశం, అదృశ్య సుందర కేశపాశం చంద్రుడూ, తారలూ ఒక్కొక్కసారి పాగలా, కొన్నిసార్లు ఇంద్రధనుస్సులా గులాబి పువ్వుల నది పడవలో (్రేమికురాలు ఒడ్డు మీద నా శత్రువు, కవీ గాయకుడూ ఖడ్గధార్ భోజనం లేదు, సంపాదనస్పృహ లేదు, సంసారం పట్టింపు లేదు రేఖ కావాలి, రేఖలాంటి మబ్బులు కావాలి, మెరుపులు కావాలి అందమైన, సర్బంలాంటి నయనాలు కావాలి విషంలాంటి సెదాలు కావాలి చూడూ చిరుతపులిలా చూస్తోంది ఒక సముద్రంలా నవ్వుతోంది కవిత్వం రాయనప్పుడు ఎడారిలో జాతర లేనప్పుడు బన్సాలీ చంద్రముఖి ఊరుకోదు మణిరత్నం నేపాలీరాజి ఊరుకోదు రవివర్మ దమయంతి ఊరుకోదు విరహంలో రాధికా ఊరుకోదు వాళ్ళు వెయ్యిపద్యాలు, కౌగిలి నిండా పాటలు, లక్ష మైకాలు సమస్త ప్రకృతికి అనువాదాలు అద్భుతం నురగలు విరజిమ్మే యవ్వన పరాగాలు నెమిలీకలు, తంబురా తీగలు వీణ శరీరాలు, పదునైన కరవాలాలు పరదాకు యిటు ఒక పెయింటింగు, మేల్కొని వున్న అడవి గుర్రం మీద వెళ్తున్నాను సంయుక్తను ఎత్తుకు పోతున్నాను సహస్ర శిరచ్భేద అపూర్వచింతామణి ఓడిపోయింది అప్పుడప్పుడూ కలిసి, వీధిమలుపు దగ్గర నమస్కరిస్తుంది ఆశొరాజు రవిత వ్ శ ళర్చాంతర్భామి
Chunk 3 — Sarvaantaryami_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 4356
OCR Issues:
- ASCII junk on lines: [22, 88, 113, 148, 183]
Key Terms:
- వుంటాను
- కాలం
- ఆశారాజు
- లేదు
- అతడేనేమో
- సాయంత్రం
- వెన్నెల
- నర్వాంతర్జామి
- రచనాకాలం
- పెరిగిన
- ఉదయం
- రవిత
- కవిత
- రాసి
- వుంటారు
- తెలియదు
- పూర్వీకులు
- వాసన
- తెలుస్తుంది
- మట్టిని
- కొత్త
- ఒకటీ
- నేను
- చెట్ల
- రెండే
- రెండు
- ఒకటి
- అందుకే
- గొప్ప
- జ్ఞాపకం
Extractive Summary:
ఒకటీ - ఒకటీ ఆది వేసవి సాయంత్రం గడ్డి ఎండిపోయిన నేల నేను ఒక కలను వెంటబెట్టుకుని కూర్చున్నాను గుడిగంట నీడ నా తల మీద పరుచుకుంటోంది స్తంభాల చల్లదనం నా ముఖం మీద వాలుతోంది ఆకాశం మనకబారుతోంది ఆ దారిన ఎవరూ రావటంలేదు సంధ్యాకిరణాలూ ధూళిపరాగాలూ చెట్ల శిరస్సుల మీద కిరీటాలు అల్లుతున్నాయి వెన్నెల వచ్చేవేళకు పువ్వులు విచ్చుకునే వేళకు ఎవరైనా రాకపోతారా! ఏ ముద్రని దినం మీద వదలకుండా క్షణమైనా నిద్రపోకు ఈ ప్రయాణాన్ని ఒక కథగా ముగించు రచనాకాలం; 16.48.2005 సాయంటత్రం 3.36 2 ల్లీ +కిగారాడా రనిత నర్వాంతర్జామి ఏ వాయిద్యాన్ని ముట్టుకున్నా పలికే వెన్నెల గీతం శిల్పం జ్ఞాపకం ఒక శ్వాస శిధిలాల నడుమ నడిచే ఒక శాశ్వతం రచనాకాలం: 28.2025 సాయంత్రం 4.45 ఆశారాజు రవిత లీ ర్ శా నర్యాంతర్భామి
Chunk 4 — Sarvaantaryami_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6576
OCR Issues:
- ASCII junk on lines: [50, 96, 121, 172, 222]
Key Terms:
- వుంటారు
- కోసం
- ఎవరు
- ఆశారాజు
- కాలం
- అతడంటాడు
- ఇల్లు
- అతడుండొచ్చు
- అతడేనా
- కవిత
- నేనెందుకు
- రంగు
- చచ్చిపో
- నేను
- వుంటాయి
- అనుమానం
- అతని
- గాలిస్తున్నారు
- వాళ్ళ
- చాలు
- అందరూ
- నువ్వు
- ఎన్ని
- నచ్చలేదు
- ఎవరై
- రచనాకాలం
- నాకేమిటీ
- నాకెందుకు
- పిల్లలు
- నిన్ను
Extractive Summary:
క ఎంతకాలానికి ఎంత దూరానికి ఈ నేల మీదికి తడి చేరింది ఈ ఇంటి ముందర స్వప్నంలాంటి దృశ్యం చూశాను ఈ మెలకువలో వీరులసాములాంటి స్వప్నం చూశాను రచనాకాలం ఆదివారం ఆం(్రవ్రభ 3142005 మధ్యావ్హాం 1230 శ 20.122005 ఆశౌరాజు ఠనిత ౨4+ క
Chunk 5 — Sarvaantaryami_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7171
OCR Issues:
- ASCII junk on lines: [102, 145, 231, 287]
Key Terms:
- వుంటుంది
- నీలాగే
- ఆశారాజు
- మరణం
- నువ్వు
- కవిత
- అచ్చం
- వుంది
- కలిసి
- ఇప్పుడు
- వుంటాయా
- నడిచి
- ఉగ్ర
- నర్వాంతర్జామి
- కాలం
- స్వప్నం
- వర్షం
- కింద
- నిన్ను
- చేస్తుంది
- దగ్గర
- మనిషి
- పక్షుల
- జరిగి
- వెళితే
- మార్చు
- సాయంత్రం
- అర్ధరాత్రి
- పక్షులు
- మీది
Extractive Summary:
మనిషి అడుగులు, పక్షుల గుంపుల్లో కలిసి గుడి ముందరి, ముసలితాత చూపుల్లో మాయమైన లోకం సన్నబడి, చిన్నదయ్యి, ఎక్కడికో, జరిగి జరిగి రాత్రిని, కరెంటుదీపం కింది వెలుగును చేసిన పాట అంతెత్తు శిల్పం, అటూయిటూ తిరిగే అగరొత్తి బురదకాళ్ళను, మెట్ల మీద రాస్తూ, నీళ్ళను శుభ్రం చేస్తున్నట్లు ఆ నెలవంక, అక్కడి గరికలో, ఎప్పటిలా, ఇప్పుడు కూడా మెరుస్తుందా చిన్న కుటీరం చల్ల నీళ్ళబావి వీపును నిమిరే చేయిలాంటి నీడ కలగన్పట్టే వుంది సగం సగం కల చెదిరినట్టే వుంది గుండెనెవరో పిసుకుతున్నట్టే వుంది గుర్రం బండి మీద వెళితే, కల అందుతుందా అక్కడేమైనా మార్చు వచ్చిందా ఆనాటి సాయంత్రం, అట్లాగే వుందా అర్ధరాత్రి, నిద్రలేపిన స్పర్శ మూసుకొన్న కళ్ళతోనే తిన్న, పేరు మరిచిపోయిన పళ్ళు తోట ఏమయ్యుంటుందీ పక్షులు ఎగిరిపోయి వుంటాయా, గూళ్ళు చెల్లాచెదురయ్యి వుంటాయా రైలు మీద వెళితే, అక్కడికి ఎవరు చేరుకోగలరు నడిచి వెళ్తే అంత దూరం బతకగలరా మర్రిచెట్టు మీది వర్షాకాలం రైల్వే ప్లాటుఫారం మీది ఎండాకాలం మఫ్లర్లో చుట్టుకున్న చలికాలం అప్పటి పండగల పేర్లు యివి ఉత్సవాలు చూడటానికి ఇష్టం వచ్చిన కాలమిది ఎప్పుడైనా పండగలు వస్తాయా కొత్తబట్టలు వేసుకొని, సెంటు రాసుకుంటే సరిపోతుందా కరచాలనం అక్కడెక్కడో పడిపోయింది ఇప్పుడు పరుగులు తీస్తే, ఇంకా అక్కడే వుంటుందా ఆశారాజు కవిత ఉగ్ర 0 నర్వాంతర్జామి నడిచి నడిచి, కాళ్ళునొప్పులు పెట్టిన మాట నిజమే మరి కనిపించిన శిథిలాల్లో, ఎన్ని చరిత్రలు దర్శనమిచ్చాయి (ప్రేమను అమ్మిన దుకాణంలో మనసు పరిహారాన్ని కోరింది ఏళ్ళ తరబడి నిరీక్షణ యుగాల విరహాలు మోసిన హృదయాలు ఒక కాలం ఒక రుతువు మళ్ళీ కాలం, మళ్ళీ ఒక రుతువు అలసిపోయి వుంటుంది నేల బెంగపెట్టుకొని వుంటుంది గాలి తిట్టుకొని వుంటుంది గ్రేమ యుద్ధం జరిగాక, కొన్ని మార్గాలు పూడుకుపోయాయి ఏ వాహనం వేళకు దారకలేదు ఎందరెందరో గుండెను తొక్కారు అక్కడ ఏది మిగిలిందో, ఏది వచ్చి చేరిందో ఎప్పుడన్నా సమయం దొరికితే దారి తెలియదు కొన్ని కొన్నిసార్లు, కొంత కొంత పరిమళం సోకుతుంది మనిషి చూపులకు, ఇంత అద్భుతమైన గుణముంటుందా తుపాన్లు వచ్చాయి కరువులు దాడిచేశాయి తోరణాలు తెగిపోకుండా వుంటాయా ముందొక స్వప్నం వెనకొక స్వప్నం మధ్యలో నడిచే పక్షి ఒక ఇంద్రధనుస్సును, మెడ చుట్టూ చుట్టుకొని ఎగిరే పక్షి స్వపష్మాలు వర్షంలోనో, కనుపాపలోనో, కరిగి వుంటాయి స్వప్నం రాసేదికాదు దాచిన చోటు నుంచి తీసి ఇచ్చేది కాదు శరీరానికి, తూట్లు పడని రోజులు మనవి కావు కాందిశీకులు పరభాషలో మాట్టాడినప్పుడు ఆశారాజు కవిత త్న శ శర్చాంతర్మామి వస్తువులు స్పష్టంగా అర్థమవుతాయి వర్షం ఆగిపోయి, చలి తగ్గిపోయి ఎడారి వచ్చినచోట నిలబడితే మంచిది ఖర్జూరపు చెట్ల నీడ, ఇసుకలో తేలిన నీట్ అలలు ఒంటెలు నములుతున్న ఏకాంతగీతం ప్రయాణం సాగడానికి మన ప్రమేయం లేదు ముసాఫిర్ ముందుకు నడుస్తున్నప్పుడు కాళ్ళ కింద భూమి, చుక్కలు నిండిన నింగి, పక్కనున్న చెట్లూ చేమలూ-
Chunk 6 — Sarvaantaryami_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 5120
OCR Issues:
- ASCII junk on lines: [138, 184, 213, 262]
Key Terms:
- ఒక్కపాట
- వుంటుంది
- ఆశారాజు
- ఒక్క
- వెన్నెల
- వుంటాయి
- దూరం
- వచ్చారో
- కవిత
- కోసం
- మీరు
- కనిత
- ఎర్రగా
- ముందు
- వెంబడి
- వుంది
- తెలియదు
- తెలుసు
- అంటించేవాడి
- గుడిసె
- దారి
- రచనాకాలం
- తలుపులు
- కురిశాను
- తడుపుతాను
- మిగలాలి
- కూడా
- వేకువజాము
- లేకుండా
- మీకు
Extractive Summary:
ఒక కరచాలనం తీసుకుంటాం ఒక అలాయిబలాయి ఇస్తాం మనసు నింపుకుంటాం కడుపు నింపుకుంటాం కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాం బరువు దించుకుంటాం ఇప్పుడు మీరెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు మరొక రాత్రి కోసం ఇంకో వేకువజాము కోసం - రోజూ ఎదురుచూస్తాం కోరిక తీరకపోవచ్చు మీరు కనబడకపోవచ్చు మాకు ఆశ చావదు పిల్లలు నిద్రపోతుంటారు మీ స్పర్శ వాళ్ళ ఆయుష్షు పెంచుతుంది వాళ్ళు కలలు కంటుంటారు వెన్నెల కనురెప్పల్ని తడీపేస్తుంది కుక్కపిల్లలు ముడుచుకొని నిద్రపోతుంటాయి మీ కళ్ళల్లో కనిపించే చరిత్ర చదువగలమా మీరు ఉన్నంతసేపూ మా ఇల్లు సింహంలా వుంటుంది మీరు ఖాళీచేసిన అడుగుల మీద పరీక్షలు జరుపుతారు మీకు తగిలిన గాలికి తెలుసు మీరు చూసిన పరిసరాలకి తెలుసు స్వేచ్భ కోసం పడే ఘర్షణ సముద్రంలో సుడిగుండాలుంటాయి కెరటాన్ని కెరటం గుద్దుకుంటుంది ఎడారిలో ఇసుక చెలరేగుతుంది తుపాను వెలసిన తర్వాత ప్రశాంతత ఏర్పడుతుంది గాబరా వద్దు నడుస్తున్నప్పుడు మిత్రుని భుజం తగులుతుంది ఇప్పుడేమీ వ్యాఖ్యానాలు వద్దు శస గ్ల ౧రాలయ్ష్యా ఆశారాజు కనిత ము ళ్త తానా నో ఒక పిల్లాడు చిన్నకర్రతో మంటల్ని ఆడిస్తున్నాడు , మరొకడు కాగితం ముక్కలు చించి మంటల్లో వేస్తున్నాడు మంట వాళ్ళకు ఆట గుడిసె ముందు ఆ పిల్లల తల్లి కూర్చుంది
Chunk 7 — Sarvaantaryami_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4712
OCR Issues:
- ASCII junk on lines: [34, 80, 92, 117, 163]...
Key Terms:
- కాదు
- ఆశారాజు
- కవిత
- పశువుల
- వుంది
- సముద్రం
- కాపరి
- రచనాకాలం
- నువ్వు
- తెచ్చాను
- నేత్రాలు
- నన్ను
- ఇప్పుడది
- కూడా
- వినిపిస్తోంది
- పక్కన
- కొన్ని
- తోరణాలు
- వెన్నెల
- కురిసిన
- తడిసిన
- గాలి
- ఎప్పుడో
- ఎక్కడో
- ఉదయం
- ఊహించగలవా
- కవిత్వం
- చేద్దాం
- నమస్కారం
- కోసం
Extractive Summary:
ఒక నమలివింఛంగా.../ రుప్పుడు దొరకవు ఎక్కడా కనిపించవు అట్లా దొరికేవి కావు అట్టా కనిపించేవి కావు కొత్తబట్టలు తెచ్చి బుజ్జగించి తొడిగించి పండగ చేసుకొనే ఆ సజల నేత్రాలు ఆ చల్లని నేత్రాలు ఆ ప్రాణం పోసే నేత్రాలు ఇప్పుడెక్కడ దొరుకుతాయి ఎక్కడో వర్షంలో ఎప్పుడో ఎండలో ఎంతో మంచుకురుస్తున్న రోజుల్లో నన్ను ఒక ఎడారికి సముద్రం స్నేహానికి ఒక అడవి ఆచ్చ్భాదనలోకి చీకటి వెలుగులు కలిసిన వెన్నెల ఎండల ప్రపంచానికి ఒక నెమలిపింఛంగా ఓ ఖడ్గంగా నదుల్లో ప్రవహించే పాటగా ఆశారాజు కవిత ఇళ్ళ ముందరి ముగ్గుల్లా ఎవరూ పిరికిగా వెనుదిరగకుండా నన్ను దీపంగా వెలిగించి నాట్యం చేస్తున్న పాదాలకు గజ్జెలు కట్టి గుమ్మాలకు తోరణాలు కట్టి నన్ను పక్షిగా తీర్చిదిద్ది ఎవరి ముందు తలవంచకుండా ఆకాశంలో ఎగరేసిన ఎప్పటివో అన్నం తినిపించిన అమృతం పోసి పెంచిన ఆ రూపం దొరకదు అది దొరికేంతవరకు ఇట్లా మనిషి మనిషిలో అన్వేషిస్తూ ఇంకా బతికుంది వత్రిక - మన మానవత్రిక్త ఏవ్రిల్ 2005 ఆశారాజు కవిత రర శ నాంతర్మామి మునులూ - మునివత్నలూ బలి ౨౫ర్వతాల నీడలకింద మునులు తపస్సుకు కూర్చున్నారు గాలి పరిమళపు జ్వాలలు లేపుతోంది తీగలు వృక్షాల నడుముల చుట్టూ తిరుగుతున్నాయి నేల పువ్వుల గోరింటాకు పెట్టుకుంది మునిపత్సులు స్నానమాడి నదిని పడవను చేస్తున్నారు నది వొడ్డున చిన్నచిన్న జింకపిల్లలు అలల్ని గజ్జెల్లా లాగుతున్నాయి మునిపత్నుల నారచీరల మీద బంగారు చారల ఉడుతలు ఎగురుతున్నాయి నదిలో మునిగి లేచిన మునిపత్సుల వక్షోజాల మీద మురిసి దుముకుతున్న చేపపిల్లలు వాళ్ళ అధరాల మీద మోసపోయి వాలుతున్న సీతాకోకచిలుకలు ఎండలో పశువుల వెంట నడుస్తున్న పశువుల కాపరి మునుల్ని చూశాడు మునిపత్సుల్ని చూశాడు ఒక నమస్కారం పెట్టి తన ఆకలికి విముక్తిని కోరాడు వాళ్ళొక ఫలమిచ్చారు బతుకుపొమ్మన్నారు ఆశారాజు కవిత 6౮/7 శ స్కాంతర్భామి
Chunk 8 — Sarvaantaryami_pages0071-0075.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 1555
OCR Issues:
- ASCII junk on lines: [46, 57, 58, 59, 60]...
Key Terms:
- కర్తా
- పురస్కారం
- రాజ్‌కపూర్
- నామ్
- ముంబై
- కవితా
- దాదర్
- వీటీ
- స్టేషన్
- దారు
- పీతా
- సబొసే
- డిసెంబర్
- దీర్ధకవిత
- నౌొమ్
- బూట్పాలీష్
- విశ్రోలీ
- రహతా
- లిభేలా
- కిసీకూ
- గాలీ
- దేతా
- కామ్
- బచ్చన్
- సలాం
- గోవిందా
- లోకల్
- హీరో
- మాధురీ
- వర్లీ
Extractive Summary:
(నేను ముంబై వెట్తన్నవ్రుడు తాగి వున్న ఒక బూట్పాలీష్వాలా దాదర్ నుంచి ప్రచురించిన వున్తకాలు నేపథ్యం ల. 0 ఆఈఆశారాజఖా రవీత (ఈ ప వట లటవవ2 రవ 4కి8 220623 న గ /72 శ సూంతర్మామి అష!