Telugu Santhakalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Santhakalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/samtakaaalau-kavaitaaa-samkalanam
Date: 2026-08-08 11:36
Chunks: 10


Book Overview

Book: Santhakalu
Source: https://sundarayya.org/samtakaaalau-kavaitaaa-samkalanam
Total OCR chunks analysed: 10


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కవిత్వం
  • సంకలనం
  • ప్రకాశం
  • రచయితల
  • జిల్లా
  • ఆర్‌
  • తెలుగు
  • నాన్న
  • శ్రీ
  • సాహితీ
  • కొత్త
  • సొంత
  • మల్లెమాల
  • సంఘం
  • ప్రచురణ
  • యస్‌
  • అతడు
  • చేసి
  • కోసం
  • చేస్తాడు
  • అవకాశం
  • సంకలనానికి
  • సమాజం
  • ముందు
  • ఒంగోలు
  • నంతకాలు
  • హనుమారెడ్డి
  • అరండల్‌పేట
  • ఎన్‌
  • మల్లవరపు

Per-Chunk Details

Chunk 1 — Santhakalu_pages0001-0010.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 8659

OCR Issues:

  • ASCII junk on lines: [61, 64, 78, 103, 192]...
  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • కవిత్వం
  • సంకలనం
  • ప్రకాశం
  • రచయితల
  • జిల్లా
  • ఆర్‌
  • తెలుగు
  • నాన్న
  • శ్రీ
  • సాహితీ
  • కొత్త
  • సొంత
  • మల్లెమాల
  • సంఘం
  • ప్రచురణ
  • యస్‌
  • అతడు
  • చేసి
  • కోసం
  • చేస్తాడు
  • అవకాశం
  • సంకలనానికి
  • సమాజం
  • ముందు
  • ఒంగోలు
  • నంతకాలు
  • హనుమారెడ్డి
  • అరండల్‌పేట
  • ఎన్‌
  • మల్లవరపు

Extractive Summary:

యళ గవ లా న గ / యా ల న ్గి 1. స్మా వ కటు న న య లు... మం ప లతల ఇ "5 స్య (ధ్ర లిడోగ వ్‌ హై 4 + ట్ట శీ (౧ రాల శ్‌ డస ల ళు 0: శ ఖల్‌ ఈల ర అక్ర రం (్రా ర్త | పం జార యు హంత (+. టే న క ్‌ | ఫం య , ప క హీ 0 ్‌ ం | స 'తే జ్ఞ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోస న న స ఇ కష .. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి నిన్‌ రి వరుల క.


Chunk 2 — Santhakalu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 11513

OCR Issues:

  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • గారు
  • అంటూ
  • చెప్పారు
  • కాదు
  • కవితలో
  • కవిత్వం
  • మానవత్వం
  • చేశారు
  • పోయింది
  • కొన్ని
  • వైపుకో
  • చుట్టూ
  • రాల్చిన
  • ఉన్న
  • విన్నపం
  • చేసే
  • “కేబుల్‌
  • విశ్వామిత్రుడి
  • రాజకీయ
  • గుండెల్లోకి
  • మార్గం
  • మానవుని
  • కానీ
  • వివేకం
  • నారాయణరెడ్డి
  • నాకు
  • తెలియంది
  • చిన్న
  • దయతో
  • మరికొన్ని

Extractive Summary:

ఈ పరీక్షా ఫలితాన్ని దా॥ సి నారాయణరెడ్డి గారు “అంతరిక్షం రాల్చిన అశ్రుబిందువు లు కౌ [| కవితలో... “కరుణకు రూపొంతరంగా ఉన్న ఓ అంతరిక్షమా! ఈ కవిత వెనుక గుండెల్ని బద్దలు చేసే విచ్చిన్నం ఎంత దాగుం న ష నా మానవతను చిరునామాల్లేని చీకట్లలోకి తోసిన మరమనుషుల వై డా॥ ఉండేల మాలకొండారెడ్డి గారు “అంతరిక్ష శూన్యంలో వింతగా తేలి నడుస్తాడు నేలమీద ఒకు అడుగైనా నీతిగా వేయలేక్షున్నాడు విజ్ఞానం పెరిగే కొబ్రద డం నా ఇం వివేకం నళిస్తున్న వేళ మానవతా! సౌందర్యం ఇక ఎదారిలో ఒక ఒయానిస్సే” అంటూ మనసు, అంగాల మార్కెటింగ్‌ను నిరసించారు సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు.


Chunk 3 — Santhakalu_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5834

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వుంది
  • గొప్ప
  • కానీ
  • పోయింది
  • లేదు
  • జిల్లా
  • రచయితల
  • అమ్మ
  • ప్రేమ
  • పోవచ్చు
  • నంఘం
  • నంతకాలు
  • తల్లి
  • త్యాగరాజ
  • జాషువా
  • మయ్యె
  • వీవు
  • ఒక్క
  • మాటలో
  • భూమి
  • చెట్టు
  • ట్రకాళం
  • పుస్తకం
  • వుంటుంది
  • విమానంలో
  • రక్తం
  • శ్రీ
  • భక్తి
  • రాజులు
  • పీడిత

Extractive Summary:

గొప్ప పుస్తకం చదవక పోవచ్చు ఈత అదే వస్తుంది అమ్మ తల్లి తండ్రి గురువు దైవమ్ములను నాల్లు పదములందు మొదటి పదము తల్లి తల్లి గొప్పతనము తరమె వర్ణింపగా ధాతకైన వాని తాతకైన పుట్టక ముందరే పొట్ట లోపల దాచి పిండ రూపమున కూపిరులు పోసి కమ్మని తలపులే తొమ్మిది నెలలుగా గర్భాశయమున జాగ్రతగ మోసి ప్రసవ వేదన తన పాలిటి వరముగా మురియుచు బిడ్డకు పురుడు బోసి సడిలేక పక్కను తడిముద్ద చేసిన పన్నీటి జల్లని పరవశించి కొంప మునిగిన రీతిని గుక్కపెట్టీ యేడ్చు పసికూన కన్నీటికెంగిలద్ది రొమ్ము గుడుపుచు పులకించు అమ్మ రుణము లేశమైనను తీర్చుకోలేము మనము తేనెలో మాగిన తీయ మామిడికన్న అతి కమ్మనైనది అమ్మ టప్రేమ సుమనోహరమ్మైన హిమవన్నగము కన్న అతి చల్లనైనది అమ్మ ప్రేమ


Chunk 4 — Santhakalu_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 7523

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రచయితల
  • నంతకాలు
  • కాదు
  • జిల్లా
  • సంఘం
  • వారి
  • మానవతా
  • చిరునామా
  • యెక్కడ
  • రెండు
  • రహస్యమంతా
  • ఉంది
  • చూసి
  • మధ్య
  • చాలు
  • భక్తి
  • కాశం
  • నీముందు
  • అన్ని
  • సముద్రాన్ని
  • సముద్రం
  • ఖాళీలోనే
  • స్పష్టమే
  • రహస్య
  • వ్యాపారమే
  • వెనక
  • మూసుకున్న
  • ఖాళీలన్నీ
  • కళ్ళు
  • నిప్పులు

Extractive Summary:

గద, కొడిగట్టె నేండు భువి కాంతులనీనెడి శాంతి దీపముల్‌ మరల నింకొక్కమాజు జన్మంబునంది సమాచార విప్లవం రెండు పంక్తుల మధ్యనే రహస్యమంతా ఉంది వాళ్ళు నీముందు అన్ని పంక్తుల్నీ పరుస్తారు చెంబులో సముద్రాన్ని పోస్తారు చెంబు నిండిపోయిన తర్వాత సముద్రం పార్లిపోయి మట్టిలో కలుస్తుంది సముద్రం కోసం నువ్వెంతో ఖర్చు చేస్తావు చెంబంత మాత్రమే తీసుకోగలవు సముద్రాన్ని చూసి మాత్రం పులకిస్తావు అన్ని పంక్తులూ నీముందు ప్రత్యక్షమౌతుంటే దిగ్భమ చెందుతావు రెండు సంక్తుల మధ్య ఖాళీలోనే రహస్యమంతా ఉంది అది నీకు ఎప్పటికీ అందదు భూమీ ఆకాశం స్పష్టమే పెంజీకటి కవ్వల జరిగే పిశాచాల కరపీడనలు రహస్య వ్యాపారమే నదీ ఒడ్డూ స్పష్టమే బురదలో పుట్టి చచ్చే విష పురుగుల కౌగిలింతలు రహస్య వ్యాపారమే నీకూ నాకూ కనిపించేవి రెండు పంక్తులే రహస్యమంతా ఆ మధ్య ఖాళీలోనే ఉంది కళ్ళతో చూసేది


Chunk 5 — Santhakalu_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6712

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • పెళ్ళి
  • వాళ్ళు
  • తండ్రి
  • మానవతా
  • చిరునామా
  • యెక్కడ
  • జిల్లా
  • యిదియె
  • చేలువ
  • రచయితల
  • నంతకాలు
  • పిల్ల
  • అమ్మ
  • సంఘం
  • గాని
  • కట్న
  • తప్పు
  • తెలుగువాడు
  • నంఘం
  • ఎఫ్‌
  • చెట్టు
  • ఖననం
  • నందు
  • తెచ్చినట్టి
  • అప్పు
  • ననెడు
  • చదువు
  • చేయు
  • కట్నమిచ్చు
  • చేసి

Extractive Summary:

ఆగిపోయే తమ గుండెకు సాగిపోయే గుండెను సమకూర్చు కోవాలని బజారులో నిండు మనిషిని ప్రమాదంలో చంపేసే పరమ కిరాతకుల విహారంలో మానవతా ! “హైజాకు”"ల భయం ఎఫ్‌ ఐ ఆర్‌


Chunk 6 — Santhakalu_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 9355

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గురువు
  • రచయితల
  • చేసి
  • కోరుకొనియెద
  • భారతమున
  • తెలుగు
  • శ్యామ
  • రాధికా
  • జిల్లా
  • కాని
  • నంతకాలు
  • మనకు
  • వాడి
  • సమాజమిపుడు
  • నాదర్శ
  • మీకు
  • కృష్ణుల
  • భక్తి
  • లేని
  • యుగళ
  • పదము
  • పారాణి
  • జ్ఞాన
  • మూడో
  • బతుకు
  • స్పర్శ
  • శ్యామానందుడు
  • ఆతడు
  • బృంద
  • జేరి

Extractive Summary:

తన పాదమును భర్తుని తొడపై నిడినది. ఆ దివ్యానుభూతిని, గురునికి తెలుపునపుడు, శిష్యుని నుదుటిపై గల మూడు నామములు చూచిరి. శిష్యుని వలన గురువు ధన్యుడై ముక్తుడాయె !


Chunk 7 — Santhakalu_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 7598

OCR Issues:

  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • అక్షరం
  • రాత్రి
  • రచయితల
  • ఎచటికి
  • జిల్లా
  • సంఘం
  • నంతకాలు
  • పోతావీ
  • గుండ్లకమ్మ
  • నిలబడి
  • చేస్తూ
  • శరీరమంతా
  • ప్రకాశం
  • నిన్ను
  • వీడిన
  • తల్లిని
  • దీపము
  • రూపము
  • నిజంగా
  • బతకాల్సింది
  • ఇకనుంచీ
  • పల్లెల
  • పల్లెల్లో
  • మనస్సులో
  • జ్ఞాపకాలు
  • క్షేమం
  • కురు
  • సతతం
  • లేవు
  • కాలువ

Extractive Summary:

గొంతు కడ్డం పడుతోన్న చిక్కటి దుఃఖాల వుండని పలచన చేస్తూ ఒంటికాలిమీద నిలబడి అరికాళ్ళ కింది ఆనెల్లో యిరుక్కుపోయిన చిన్రాళ్ళని విడదీస్తూ ఎచటికి పోతావీ రాత్రి .......? నీ నెత్తిన బాధ్యతల కిరీటాన్నుంచి నీ చెమట చుక్కలన్నింటినీ తన సొంతం చేసుకుని నిన్నెప్తుడూ తానే ఏలుతూ వుండాలని మౌన ధ్యానం చేస్తోన్న మహా కొంగనీ.... ప్రతీ మైలురాయి వద్దా నీ పరుగుల్ని వినియోగించుకొని బయట శబ్బాలేవీ విన్నించని మంచుగదిలో కాంతులీనుతోన్న సింహాసనంలో బైఠాయించి అమ్మన్న పదమే తన నిఘంటువులో లేదు పొమ్మంటోన్న మహానటుర్నీ వొదిలిపెట్టి ఎచటికి పోతావీరాత్రి .......? మమతల మూటని మరిచి


Chunk 8 — Santhakalu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 6644

OCR Issues:

  • Repeated punctuation clusters: 34 occurrences

Key Terms:

  • బ్రతుకు
  • జిల్లా
  • రచయితల
  • సంఘం
  • నంతకాలు
  • ఇడ్జీ
  • ప్రళయ
  • పదుగురు
  • పడమటి
  • కొత్త
  • క్రింద
  • వంతెన
  • యుద్ధం
  • మాత్రం
  • పొట్లం
  • చావు
  • బతుకు
  • అర్థంకాని
  • వెలుగు
  • మధ్య
  • కీటక
  • ఘీంకారం
  • సరికొత్త
  • ముందు
  • కోయిల
  • కడలి
  • మానుతుందా
  • రాగాలు
  • ప్రకాశం
  • మార్చుకున్న

Extractive Summary:

త్రిశంకు స్వర్గం మట్టి పాత్రలు శీతకాలపు చిహ్నాలైతే కుమ్మరి బ్రతుకు బురదలో దిగబడితే గోడకు అలంకార వస్తువైంది సార నగరానికి పరుగులెట్టింది బ్రతుకుబండి ఇంటిల్లిపాది రాట్నమై తిరుగుతూ బ్రతుకు మగ్గంపై పడుగుపేక లాడినా గతుకు దారం రంగు వెలిసిపోయి ఆత్మహత్యలకు నెలవైంది సాలెవాడ రైతు కూలీలు అస్తమించిన బ్రతుకుల్ని పడమటి కొండలలో గిరాటువేసి నగరంలో కొత్త అవతారాలు ఎన్ని ఎత్తినా కథ కంచ్చిక్షి పోదు బ్రతుకు యింటికి రాదు ఆసామిక్షి కర్రు చెప్పులు కుట్టిన ఆరె ఎదున్స తప్పి నగర నాలుగు కూడళలో ఎనిగిన బ్రతుకు గొడుగు క్రింద శిలయైతే 0డౌ, వానా, అభిషేకం చేస్తున్నాయి దళితుణ్జి మధ్యత్రరగత్రి జనం (ంద నేడవలేక్త, ఆ్రక్రాశంల్రో ఎగరలేక ళు అల్మ బోట్‌ కొగడాలత్రో వెతుక్కుంటున్నారు రిలో చెమ్మ కోస పచ్చ పం _ కలో | నీ ఎల్లె రమ్మంటుంది అయ్యలూ ఫలి ౦జో తౌగమంట్పుంద్రి అమ్మలూ యగ తల్షిక్ర దండం పెట ఎచ్చ _ పచ్చగ్గా బ్రతుక్సు దాం రండి. బతికుండొలనే తపన ఆ కళ్ళలో కన్పించే వెలుగు


Chunk 9 — Santhakalu_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 6538

OCR Issues:

  • Repeated punctuation clusters: 43 occurrences

Key Terms:

  • మనిషి
  • చేపలు
  • అతడు
  • నంతకాలు
  • జిల్లా
  • రచయితల
  • తెల్లకొంగ
  • కాలం
  • ఖాళీ
  • ఉంది
  • ప్రశ్న
  • రెక్కలు
  • కాలానికి
  • మధ్య
  • చేపను
  • దొరకని
  • మనిషిని
  • చేసి
  • వెళ్లాడు
  • రెండు
  • నంఘం
  • హైటెక్‌
  • నడుమ
  • ప్రతి
  • వాడికి
  • ఆధునిక
  • జీవితం
  • రంగుల
  • ఈదుచున్నవి
  • తిరిగి

Extractive Summary:

హైటెక్‌ రెక్కలు కాలానికి మొలిచిన హైటెక్‌ రెక్కలు జీవితాన్ని హైజాక్‌ చేస్తున్నాయి విజ్ఞానం [11 వైరసై విలువల్ని కాబేస్తుంటే ఆర్ధత కరువైన బతుకులు స్వార్ధకాసారంలో జలక్రీడలాడుతున్నాయి అదను పదును తెలిసిన వైట్‌కాలర్‌ నేరాలు మధ్య తరగతి మనసుల్లో విషాదాన్ని వర్షిస్తున్నాయి కంప్యూటర్‌ స్కానింగ్‌తో అవతరించిన 500 రూపాయలనోటు అలుము మించీనీ అండీంతో విర్రవీగుతుంటే మబ్బు కమ్మిన నేత్రాలు స్పెషలిష్టులను సలహా అడుగుతున్నాయి స్నేహదరహాసాన్ని వీక్షించలేని హృదయాలు ఇంటర్‌నెట్‌ ఛాటింగ్‌లో అగమ్య స్నేహాలకు స్వాగతం పలుకుతున్నాయి మాటల మధ్య దూరాలు అంతరిస్తున్నా మనసుల నడుమ అగాధాలు విస్తరిస్తున్నాయి సంపదల గుట్టలు మేరువులవుతున్నా అంతర౦గాలలో అశాంతి అమృతాన్ని త్రాగుతుంది భుజం తట్టే అభినందనకు నోచుకోని హృదయం పెదవి విరుపుల గరళాన్ని గళంలో దాచుకుంది ఆగ్రహంతో రెచ్చిపోయిన ప్రతి ఉన్మత్త హస్తం రిమోట్‌ బటన్‌ను నొక్కుతుంటే విధ్వంస కళాసృష్టి విష్ణవమై సాగుతుంది ఆధ్యాత్మికతను వెబ్‌సైట్‌లో బంధించిన వాడికి భగవంతుడు ఒక బ్యాంకు టోకెన్‌ “పులి గుహలో బెదురు బెదురుగా తిరిగే లేళ్ళలా ఎండు చేపలా ఆమె ఓ వికలాంగురాలైన బిడ్డా ఉండలా చుట్టుకపోతూ వడస్తున్న దుఃఖముతో”... జ స 1 2 అవును... ! రెండు కళ్ళనిండా విశ్వాసాన్ని నింపుకొన్న ఓ కుక్క ఫోటో | అతడు విడచి వెళ్లిన ఆ రెండు వస్తువులూ చూశాక ..... నాకనిపించింది.


Chunk 10 — Santhakalu_pages0091-0094.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 3898

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • నువ్వు
  • విత్తు
  • ముందా
  • చెట్టు
  • భూమాతకు
  • పైకి
  • నరికి
  • రాళ్ళ
  • ఎన్ని
  • గొడ్డలి
  • దాహం
  • ఉందా
  • పచ్చదనం
  • విలాపం
  • అంటే
  • ఆంధ్రదేశంలో
  • తెలుగు
  • అమలు
  • జరుగుతుందా
  • అన్నంత
  • ప్రశ్న
  • ఏమైనా
  • విత్తుకి
  • విలాపముంది
  • చెట్టుకి
  • చెలగాటమూవుంది
  • భూమాత
  • నెలతప్పిందంటే
  • సినిమా
  • హీరోలా

Extractive Summary:

న భల ఉర్‌ న సం నం కార ల ల మం యల ల్లీ తోసే న్‌ క సేసి గ పు రల / ము ల రణ స భి వటం (నో న్‌ సుల చ్‌ లా హే దగి వ్‌ ల సాల్‌ స సం నం మం (1 1 ఆ గ! చా / ( నా ప 07 వ శ్‌ స్ప మం టు బాట న నన ర గ న. న్‌ నేన స శ (ల యాన వ ం థ్‌ యో "; ఉట్తాశక టు 2 రుం టే నంగ ము న ల న్యం 0 వ మాం నలవి వి [ష్‌ ర్‌ ర షడ్‌ ఓ శ్‌ శల గ రూ ర.