Telugu Sammeta palukulu - anilvaranasi/indianlanguages GitHub Wiki
సమ్మెట పలుకులు (౧
- భ్ - సహజ కవి మల్లెమాల | ల మనసుపడి మక్కునతో సేకరించిన థం క 1 ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల సం! ల! ' సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి " స /] . ఆనందంతో బహూకరిస్తున్నాం. | కా ఇ _ మల్లెమాల కుటుంబం సమ్మెట గోపాల సమ్మెట గిసాలకృష్ణ లం మిత్రభారతి సాహిత్య సాంస్కృతిక సంస్త, . టే నల్లగొండ. స్ట ల. స. నని ౯ -.
సహజ 5౨. ఈ న్ స్తుణి భారా 7౭న సుయ్య్ముబ రులంకుచు సమ్మెట గోపాలకృష్ణ మిత్రభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ, నల్లగొండ.
న్ ఇచ 44 లీ 52001062 9214210110 7 న2ముమయంట 60212 కమ మ02 తం 76 22200267 15 2616019 : ౮జఖుుజు? 2010 6౦16 : 1000 వావ 0౦9 ౭! : ఉంటుం త వ్యా రం! ర,” లు / ల సీ భ్ న స్హ్య్రా్రేళో సగ 3022మ" " గి 2180062. ర స్ ల 07 6౮౦౮బా న2మంం42 ౮222120012 6-3-94/0 (414), ౮జురు 112220 2002801 2180064 - 508 001 006: 08682-222232
క ఏ; స్తుతి :: నా.
శ్రీ గణేశ సర్వ సిద్ధి ప్రదాయక సర్వ విఘ్నరాజ పార్వతిసుత మోదక ప్రియ, ప్రభువ, మోక్ష విధాతాయ వందనమ్ములివిగొ భక్తనాధ తప్పులన్నిగాచి నప్పునటులజేసి మలికృతిని మొదలిడ మంచిగాను చూపు చల్లగుండ చూపుమో గణపయ్య సమ్మెట కృషి యిలలొ సఫలమవ్వ కరమున బట్టితి కలమును నరనరమున కలుగ శక్తి నవ్యతగాంచన్ ఉరమున నిలిపెద భక్తితా చరణములను బట్టి కొలుతు చదువుల తల్లీ
కీ.శే. కొప్పపాపమ్మృ నాగయ్య (అత్త మామలు)
| పానగల్ గ్రామాన పావమ్మ నాగయ్య || . కొప్పు వంశమునందు మెప్పు పొందె | . అత్తమామలు నాకు ఆత్మీయ బంధువుల్ పుణ్యదంపతులును పూజ్యాలున్ను ॥
[0 మట్టిముద్దను నన్ను మాణిక్యమును జేసి (సల పెంచి పెద్దగ జేనె పేర్షితోద క నే (శ ఎన్ని జన్మలనెత్రి యేమి యిచ్చిన నాకు శ | రుణములీరదు వారిగుణము మీద | కీ || మలికృతిని నిందు మనసుతో మాన్యులార | |. వారి పాదపద్ధములకు ప్రణతిజేసి ! క్ట అంకితమునిచ్చు చున్నాను ఆత్భసాక్షీ [ట్ట మా అందుకొని దీవెనలు యియ్యు ఆదరమున ' [కం
శా త ₹
- అమ్మ అనెడి రెందు అక్షరములె కాని అందులోని మపామ కంతులేదు అమ్మ మాట మధుర మానంద భరితమూ అంతులేని (ప్రేమ అమ్మ (పేమ
౨ అమ్మకంటె మంచి అమృతమేదియు లేదు అమ్మ అనని (వాణి అవని కలదె? అమ్మక వసివొపయై మెల్లు బిద్హక్రె అవసరమున అమ్మ అడి పొదు
& కనులు తెరువ అమ్మ కనులు మూయగ అమ్మ కదుపునింద చూచె కరుణమూర్తి అమ్మ (పేమ చూవు అవధులు దాటగ మానవతను చాటి మమత పంచు
శ అమ్మ అనగ సృష్టి అనురాగ మయికదా గుడిలొ కంటె అమ్మ ఒదియె మిన్న అమ్మ ఒడిలొ ఒదిగి అన్ని మరచు బిద్ద కల్పవృక్ష సాటి కన్నతల్లి
& _ అదుగులేస్తె బిద్ద ఆనందవదునమ్మ పాప కొరకు ఎంతొ వరవసించు అమ్మృ్మతనము పైన, అన్నియు దిగదుద్దు అచల సవానమమ్మ ఆదిశ్తక్తీ
&ఉ అమ్మ జోలపాట, అత్యంత మధురమూ ఖావరాగ్య తాళ భజన వలదు అమ్మయనెడి మాట కమ్మని రాగమూ (ుతులెరగని వాట నుతిని వాటి
7 ఇంటి దీపమమ్మ, కంటి వెలుగు అమ్మ దైవమంటె అమ్మ, ధరణిలోన జోల పాడు ఎవరి, జోలిపట్టని అమ్మ కరువురాదు అమ్ము కరుణకెపుదు
& _ అమ్మ తనము కనుట కమ్మదనము కదా అమ్మలగని నమ్మ, ఆటలమ్మ అమ్మ నీకు వందనమ్ములు శతకోటి అందజేయు చుంటి నాదరమున
8 నాగరికత పేర నాదు పెంచిన అమ్మ అద్దువచ్చె నేదు, అమ్మ అనుట బిద్దలందరుంది, గొద్రాలుగౌమారె దీనురాలుయయ్యె దిశతెలియక
-
అమ్మయని వలుకుటె, అపవరాధమాయెనే గడ్డిపోచ కంటె చెద్దదాయె నేటి అమ్మలగతి, కూటికి కరువాయె కాలగతికి ఇటుల కలతలొచ్చె
-
కాళ్ళు కదుపలేరు, కన్నులు కనరావు చెవులును వినపదక్క చెప్పలేరు ముసలి తనము వలన మునురును రోగాలు వటికెదురు యీద నెరుగనమ్మ
2 దశలు దాటి మనివ్పి మునలియగుట నిజం మేను మెదడు కూడ పీనమగును అట్టివేళనె మనమాదరించవలయు తరతరాలనాటి తొతతట్టి
18 తనువు మోదువారి, తగిన పోషణ లేక తల్లడిల్లు ననుట, కల్లకాదు చెదరిన బతుకులకు చేయూత కావాలి లేనియెడల అమ్మ కానిదగును
శ4. పేగు తెంచి నన్ను పెద్దచేసెను అమ్మ ఎన్ని జన్ఫులెత్తీ ఏమి ఇత్తు? తనదు జీవమెల్ల ధారపోనె నాకు తూకమేనీ తనను తూచ లేను
న్స
ట్. సమ్మెట
పలుకులు
లా సమ్మెట గోపాలకృష్ణ లాాాాాా
- నీతినీతి యనుచు నియమాలు చెవ్చుచు తనవరకవిరాగ మనసుమారు ఆచరణలొ చూప ఆదర్భమదియగు నమ్మెట వలుకు ఫలసార మిదియె 2 _ మూఢజనుల కిలలొ ముక్కోటి దేవుంధడ్లు మనిషి మనిషి కొకరు మతము కొకరు, మానవత్వమున్న మనిషియే దేవుండు సమ్మెట వలుకు ఫలసార మిదియె 2 ఆశపడుటలోన, హద్దుమీరగరాదు స్వేచ్చనెవుడు చెడును చేయరాదు, ఆళ్ళ స్వేచ్చలెవుడు అదువులో నుండాలి సమ్మెట వలుకు ఫలసార మిదియె
- _ కష్టమందు మనకు కావాలి దేవుడు సుఖమునందు అతని చూవులేదు, సుఖ దుఃఖములయందు స్ఫూర్తిదాయతదే నమ్మెట వలుకు ఫలసార మిదియె న లూ కాం
ఈ _ అందమెంతొ కనుల నాకట్టుకొనుచుందడు శీలము వ్రాదయమును చేరుకొనును మళ్లెమోద్గు వూల మర్శమన నిదియే
నమ్మెట పలుకు ఫలసార మిదియె
& పాలుపోసి పెంచ పాము విషము (క్కు పొలుత్రాగి కుక్క (ప్రాణమిచ్చు పాలు ఒకటె కాని ఫలితాలు వేర్వేరు సమ్మెట వలుకు ఫలనార మిదియె
7 వరులతొ తనకేమి సిరియు న్నదనియంచు తనకు తాను గొవ్పు దాత ననును, ధనమశాశ్వతమ్ము, దాత చిరంజీవి సమ్మెట వలుకు ఫలనార మిదియె
ఈ _ జులుము చేని వ్రజను జలగల చందాన యెంత వీల్చు కొనిన యేమి ఫలము? చావు మూఢ తనతొ సంపద వచ్చునా? నమ్మెట వలుకు ఫలనార మిదియె నూ
ఆలా నమ్మెట గోపాలకృష్ణ ----ాాలాా 9. _వనిని దాటవేయ వసిడి యిత్తడియగు రేవు మావుయనిన రూపుమారు, కాలమునకు విలువ, కట్టలేమిలలోన సమ్మెట పలుకు ఫలనార మిదియె 20. వరుల బాధ తీర్చ, పరమాత్ముడంటారు పెద్దచిన్న లేదు పెద్ద మదికి, (మంచి నీటిగుంట మించు కడలికంటె సమ్మెట పలుకు ఫలసార మిదియె 22. వుట్టిపెరిగినట్టి, వుడమిని కాదన్న మానవుండు జ్ఞాన, పీనుడగను, మాతృభూమి కన్న, మరియేది మిన్నరా? సమ్మెట వలుకు ఫలసార మిదియె 12. మహొలొ క్షీర్తినింద, మానాభిమానముల్ లోకసేవ చేస్తె, లోతు తెలియు, గొప్పవారు అటులె మెను బడిని చనిరి సమ్మెట వలుకు ఫలసార మిదియె తతత ఆ తతత
సమ్మెట పలుకులు
- వాయమృు, గోవు, దంతి, వాంగులు యెన్నెన్నా రత్న వజ, ధనవు రాసులుండి శాంతి లేని యెడల, అంతయు వ్యర్థమే సమ్మెట పలుకు ఫలసార మిదియె
4 మనషులంత చూద మంబచిగా నుందురు లోతుగ వరికించ భీతి కల్గు, లోతు కెల్లి చూడు, లోకము తెలియును సమ్మెట పలుకు ఫలనార మిదియె
- (ద్రోహబుద్ధివాడు దొరికినంత దోచు, మంచి వాడితరుల మదిని దోచు, (దోహబుద్ధియేల, దొద్దమదిని పెంచు, సమ్మెట పలుకు ఫలసార మిదియె
6 వదుతు లేచె మదికి పరమయోగులెపుదో ధ్యానమార్గమొకటె దైవమనిరి, ఆత్సబలము నకది అరుదైన మందురా! సమ్మెట పలుకు థలనార మిదియె
న న
ఆలా సమ్మెట రోపాలకృట్చ ---ాాాాలాా 27. తోటి మనిషి (పేమ, మేటియన్నిటి కంటె మనిషి - జంతువనరు మమత పంచ ఎన్లులన్ని కలిసి యేన్లువిల్లల పెంచు సమ్మెట పలుకు ఫలనార మిదియె 158 వంశమందు, ఒకదు అంశకలిగి యుండ వృద్ధి చెందు, వాని బుద్ధిచేత, వనములోని మొగిలి వనమంత గంధమే సమ్మెట పలుకు ఫలనార మిదియె 49. ఎదకు బాధ కలుగ ఉదయించు జ్ఞానము వమి తెలియనపుడు లేమియుండు, పూజ్వరామ చరిత పుట్టెను అటులనే సమ్మెట పలుకు ఫలసార మిదియె 20, బాధలున్న తెలియ పరచు కొనినయెడ, తెలియకుండ మనను తేటపదును అటుల కాని యెడల ఆరాట మధికమౌ సమ్మెట వలుకు ఫలసార మిదియె పతతతతతతతతతనయు ఈయూ, చనన
౨1. చింతనున్న మనిషి చితివలె కాలును మనను కృంగిపోవు మలిన మగును ఎంతవాన్నికైన చింత పనికిరాదు సమ్మెట పలుకు ఫలనార మిదియె
22 చింత రృంగదీయు జీవితం దుర్భరం నిద్ర తిండి సుఖము భిద్రమగును ధ్యాన యోగ మొకటె ధ్యానను మార్చును సమ్మెట పలుకు ఫలనార మిదియె
- చెలిమి వైరమైన చెల్లు నుత్తమునితా అధముని దరిచేర వోని కలుగు మంచి వాదెపుడును మంచివాడే కదా సమ్మెట పలుకు ఫలనార మిదియె
- విత వెన్న వచ్చును కద, పెరుగును చిలికిన ఎంత చిలికిన జల మేమి యిచ్చు, మననులేని వాడు మనకేమి యిచ్చును సమ్మెట వలుకు థలనార మిదియె చత న
లా సమ్మెట గోపాలకృష్ట ---ాాాాాాా 2౨5. చేతిలొ జపమాల, మూతిలో శ్రీరామ మనసు నాల్లు దిళలు మరలుచుంద భక్తి దీనిననరు ముక్తి దేవుడెరుగు సమ్మెట వలుకు ఫలసార మిదియె 26 ఆత్ఫనున్న వరకె అధిక (ప్రకాళశంబు, అదియు వీడ తనువు అగ్గిపాలు, (బతుకు నీడ్చు దాక వరుల క్షేమము కోరు సమ్మెట వలుకు ఫలసార మిదియె ౨7 కులము నడుగ వలదు కోవిదుల నెపుడు మనసునింద, మంచి మార్ధమదుగు, జ్ఞానులిహపరముల జ్ఞానమ్ము నిత్తురు సమ్మెట పలుకు ఫలసార మిదియె ౨8 మేక ఆకులలము మేని జీవించును మనిషి మేకను తిని మందుదగును దీని బాధ్యులెవరు? తిరిగి ఆలోచించ సమ్మెట పలుకు ఫలసార మిదియె లతను. నానా
29 నోటి దురుసు తనము నుదిటి రాతను మార్చు జరుగరాని వోని, జరిగి తీరు, మంచి చెడులు రెందు మాటలోనే యుండు సమ్మెట వలుకు ఫలసార మిదియె
త౦0 సెంటు మెంటు వలన, చేవ చే జారును, సమ్మతంబు కావు, నమ్మకాలు, నమ్ముకాలకంటె, నైవుణ్యమును పెంచు సమ్మెట పలుకు ఫలసార మిదియె
- కూర్చొని తినమరగ కొండలన్ని కరుగు ఒదలు వంచ కుంటి ఒల్లు పెరుగు ఒల్లు వంచి చేస్తె, ఒనగూరు వనరులు సమ్మెట పలుకు ఫలసార మిదియె
8౨౭2 విత్తమున్న దంచు వి(ర్రవీగుచుపోయి పొదువు చేయకుంద పోటివడితె అనతి కాలమందె అంతకొట్టుకపోవు నమ్మెట వలుకు ఫలసార మిదియె
ఎ లా
లాలా సమ్మెట రోపాలకృష్ణ --ాాాాాా 88. ధనము అవనసరమ్ము ధరణిజనులకెల్ల నిధులు గొవ్పకాదు విధుల కంటె, శీలము తరువాతే నిరిర్రైన విధియమైన సమ్మెట వలుకు ఫలసనాొర మిదియె 84. మంబభి వనులె మనల మంచివానిగ చేయు మంచి నెపుడు జనులు మంచి యం(దు మంబి వనికి మించి మరియేది లేదురా! సమ్మెట పలుకు ఫలనార మిదియె తిర నంస్మ్కుతియని జెప్టీ దుష్పుతి నెలకొల్పు కష్టమొచ్చి పదెను కలియుగాన ధర్శమునకు నివుదుదారులు కరువాయ నమ్మెట పలుకు ఫలసార మిదియె త6 కాలగతిలొ మార్చు చాలగ వచ్చినా మూల నూ(త్రమునకు మువురాదు గీర వల్లమెరుగు నిజము దేవుదెరుగు” సమ్మెట పలుకు ఫలసార మిదియె న ఆ తతత
87 మానవతను పెంచి మననము చేయుచు, సత్య ధర్భ, నిష్ట నిత్యమనెడి, (ప్రగతి కోరు జనుల పరమాత్మలనవచ్చు సమ్మెట వలుకు ఫలసార మిదియె
త6& కరుణ ఉన్న చోట, కనిపించు వుణ్యంబు పాడువనులు చేయ, పావమొచ్చు కోపమున్నచోట, కోరి వృుత్వువు వచ్చు సమ్మెట వలుకు ఫలసార మిదియె
889 ఉత్తములకు క్షణమె ఉండును కోపము మరొక క్షణమధికము, మధ్యములకు నిండ నూరు యేండ్లు, నీచుని కోపంబు సమ్మెట వలుకు ఫలసార మిదియె
- మంబి చెడులంటు, మరివేరె నుందవు వేరుచేయు వనిష్సి తీరువలన మంచి నాళతయించ, మనసెవ్లుడు చెదదు నమ్మెట వలుకు ఫలసార మిదియె
లా ఆ -ాాాా
లాలా. సమ్మెట రోపాలకృష్ణ --ాలాాాాా త. మోసగాని నటన ముంచును భవితను వోని కూడ దొరుల, వాక్కు దునువు, సాధు బీవితంబు సద్బుద్ధి కలిగించు సమ్మెట వలుకు ఫలసార మిదియె 42, జన్ఫుతోడ కలుగు సాధు బీవితమెంతొ జనుల మెవ్లు పొందు, జన్ఫువరకు సాధు వర్తనంబు, శాశ్విత మెవ్పుడూ సమ్మెట పలుకు ఫలనార మిదియె శీత అవాము విడిచిపెట్టి, ఆచరించిననాడు మనిషి జీవిత వరమార్ధమెరుగు అహము వీడి ముందు, ఇహపరమును జూడు సమ్మెట పలుకు ఫలనొార మిదియ త4 మొగము మదికి అద్దమగు, సరియగు నాక్షి మకురమందు దెలియు, మనిషి తీరు. సకల గుణము లందు సాక్షాతృరించురా! సమ్మెట వలుకు ఫలసార మిదియె పా ఈ లా
శర. తల్లి-దండ్రులయెడు తనుగన్న సంతతీ (బ్రతికిన దినములలొ, బాధపెట్టి చచ్చిన తరువాత, చాటెదర్ మెరుగులు సమ్మెట వలుకు ఫలసార మిదియె
46 సత్వ-రజ-తమములు, సహజమైనవి మూడు రజత తమములున్న రచ్చకెక్ళు సత్వ గుణమె దైవ సాన్నిధ్యమును చేర్చు సమ్మెట వలుకు ఫలసార మిదియె
47 పాపకర్భ వలన, పాడౌను సిరులెల్ల, దాచలేము, వేరె దారిలేక్ర సరసమైన దనగ సవ్వ సంపాదనే సమ్మెట పలుకు ఫలసార మిదియె
తర్హి తనువుకు విటమినులు, దారుధ్యమును పెంచు శాంతి మనిషికెంత్తొా శక్తినిచ్చు ఆత్భ ఉన్నతికవి, అవురూవ మనివీంచు సమ్మెట వలుకు ఫలసార మిదియె
లాం ఆ -ాాాాాోాోోా
లాలా సమ్మెట గోపాలకృష్ణ --------ాాాా 49. మట్టిలోని గుప్తమైన బీజములకు రవి, జలము, గాలి, రక్షసేయు (గ్రంథభమటులె మనకు, జ్ఞానమ్ము నిచ్చురా! సమ్మెట పలుకు ఫలనార మిదియె 50. వునస్తక వఠనంబు, మస్తిష్టు ప్రతిభను వెలికి తీయు ననుట, వింతకాదు జ్ఞానమబ్బు మరియు, జ్ఞాపకమ్మును పెంచు సమ్మెట వలుకు ఫలసార మిదియె 51. అసలు బంధు-మిత్ర ఆస్తుల కన్ననూ వుస్తకాలె మిన్న వుడమిలోన వుస్తకపఠనంబె వూర్ణ గుణమునిచ్చు సమ్మెట వలుకు ఫలనార మిదియె 52 పేదసాదలైన, పేరున్న వారైన పఠన చేస్తె చాలు, (ప్రజ్ఞ కలుగు ఛిద్రమైన మదికి, భద్ర ధన్వంతరి! సమ్మెట పలుకు ఫలసార మిదియె చతల ఆయా వానను
58 బాధలు మనకంటె బలమైనవీ కావు పోరు చేయకుంటె పారిపోవు వోరు సలివీ జయము, పోరాడి సాధించు సమ్మెట వలుకు ఫలనార మిదియె
ల్ నిజము నిష్టురంబు, నిర్భయముగ జెమ్స ఎన్ని బాధలైన, ఎదురు కొనుము, నిజము నిజమె యగును, నిజము విచారించ సమ్మెట పలుకు ఫలసార మిదియె
- అన్నము పెడితె మన, ఆకలి తీరును మదిని కష్టపెడితె మనసు విరుగు జ్ఞాన భిక్ష పెడితె జన్ఫంత వనికొచ్చు సమ్మెట పలుకు ఫలసార మిదియె
56 వనిని చేయకుండ, పైపైన మాటలు లక్షసార్లు అనుట లాభమేమి, (గతి నెంచి ముందు పాటుబడుట మేలు సమ్మెట వలుకు ఫలసార మిదియె
లాలా చా
లాలా సమ్మట రోపాలకృష్ణ -ాాాాాాాాాాాా 57. వరువు పలుచ బరుచ పలువురే యుందురు, మద్దతిచ్చువారు, కొద్ధిమందె ప్రోత్సపొంచు వారు, వుడమిలో కొందరే సమ్మెట పలుకు ఫలసార మిదియె 58 అణచివేసి గుణము, అద్డకునే బుద్ధి మదిలొ దాగి, మనల మలిన బరచు దాన్ని దాటినతదు, ధన్వుడు, ధరణిలో సమ్మెట వలుకు ఫలనార మిదియె 59 మనిషి బీవితములొ మవొని శాసించినా, ఏమి శాళశ్వితంబు ఇలలొ మనకు విధుల నెవుడైన వెంటనే చేయాలి సమ్మెట వలుకు ఫలసార మిదియె 60, చిమ్మబీకటంత, చేర్చినా ఒకచోట చిన్న అగ్లివుల్లు, చీల్చు దాన్ని, ఒక్క ఓటు చాలు, ఓడిపోవుటకును నమ్మెట వలుకు ఫలసార మిదియె లా డై లాలా
సమ్మెట పలుకులు
-
ఓటుతో మనమొక పోటు పొడిచినచో స్వార్ధపరుల శక్తి, సద్దుమణుగు ఓటు విలువ ప్రముఖ ఓటరే చూడాలి సమ్మెట పలుకు ఫలనార మిదియె
-
పొగిదెవారి కంటె, పొరపొట్ల మృదువుగ ఎత్తి చూవువారి, నెన్నవచ్చు వారె నమ్మదగిన వారని, తెలుసుకో సమ్మెట వలుకు ఫలసార మిదియె
-
తాకిడి, తగిలినచ్కొ తత్వము తెలియును దిగితె నీటి లోతు, తెలియు మనకు అనుభవమ్ము చేత, ఆంతర్య మర్ధమౌ సమ్మెట వలుకు ఫలసార మిదియె
64 తూరులైన వారి, చేరువ కూడదు వరపతి చెడి కక్ష పెరుగుచుండు ఫణిలొ రత్నమున్న, పాములు విషములే సమ్మెట వలుకు ఫలసార మిదియె
తననన వత
లాలా సమ్మట గోపాలకృష్ణ -ాాాాాా 65. ఆకలి కలవాడు, అన్నము కోరును దాహము కలవాడు, దార కోరు ధ్యానము కలవాడు, దామోదరుని కోరు సమ్మెట పలుకు ఫలనార మిదియె 66. ప్రజ్ఞకంటె మించి, వరమ మిత్రుడు లేడు అజ్ఞత కలవాడు, అనలు నైరి (ప్రతిభ కలిగియున్న ఫలిత మదియెవచ్చు సమ్మెట వలుకు ఫలసార మిదియె 67 అలల యాత్ర సాగి, ఆగు తీరము తాకి కలత నిద్ర వరకు కలల యాత్ర, చివరి వరకు సాగు స్నేవా వూర్వక యా(త నమ్మెట పలుకు ఫలసార మిదియె 68. పిచ్చివాడు, విరికి, విసినారి, కోపిష్టి కావరముతొనున్న కాముకులకు మంచి చెడ్డ లెరుగు మార్గమే తెలియదు సమ్మెట పలుకు ఫలనార మిదియె న లా
-
ఆకలగు మనిషికి, ఆవేశ పరునకు (తాగుబోతుకు మరి, త్రామ్టనకు తొందరవడు మదికి తోచదు ధర్భుంబు సమ్మెట వలుకు ఫలనార మిదియె
-
స్నేపొతునికి మేలు, చేయని దయలేని చెడు గుణముల నెత్తి, చెప్పువాడు మంభి చేయడు మరి ముంచగలడు నింద సమ్మెట వలుకు ఫలసార మిదియె
-
అతిగ మాటలాడు, ఆవేళ పరులెల్ల అ(వ్రదిష్ట వాలు, అగుట జరుగు అతిగ వలుక వెండి, అదువు బంగారమ్ము నమ్మెట పలుకు ఫలసార మిదియె
72 స్నేపొతుల కలయిక చిరుసంతు, కలిమియు కోరుకున్నవన్ని చేరువైన అతిథి ఆదరణము, ఆనంద నిలయాలు సమ్మెట వలుకు ఫలసార మిదియె
న న
లాలా సమ్మెట గోపాలకృష్ణ ---ాాాాాా 79. ఇంద్రియాల అదువు (వశము) ఇనుమడించే ప్రజ్ఞ మితము వలికివరుల పొతవు కోరు జనులకెల్ల యళము ఘనముగా వచ్చును సమ్మెట వలుకు ఫలనార మిదియె /శ్త ఆత్మ శుద్ధి కలిగి, అహము వదలినట్టి నీచ వనికి దిగని నేస్తగాడు మంబభివాడు గానె మనుగడ నాగించు సమ్మెట వలుకు వలసార మిదియె 75. రాజ(ద్రోహి, చోర, రాక్షసుల్స్ జూదరుల్ విజ్ఞవీగె విచ్చివారి తోడ, వాదులాట మరియు నీతి బోధ వలదు నమ్మెట వలుకు ఫలసార మిదియె 76 ఆధునికుల తెలివి, అద్భుతాలను జేస్తు శాంతిలేని యట్టి సౌఖ్యమిచ్చె, శాంతియె కరువైతె, సొఖ్వాలు వ్యర్థమే నమ్మెట పలుకు థలనార మిదియె లాలా ఈ లాలా
77 సత్యనిష్టలేని, స్వామి వూజవలదు నిజము పలుకలేని, నీతి వలదు నిజము నిష్ట కలిగి, నీతిగా బతకాలి నమ్మెట పలుకు ఫలసార మిదియె
786 అర్పనలు, మతములు ఆలయాలన్నియు సంప్రదాయములును, సంస్థ్యుతులును, మానవతను వూయ, మపొాలొ యేర్చడినవి సమ్మెట వలుకు ఫలసార మిదియె
- అతిగ కోరుకొనెడి, ఆశ నణచి పెట్టి వలువరికిల (పేమ, వంచి పెడుతు అక్కరలను తీర్చ, ఆత్భీయులంటారు సమ్మెట వలుకు ఫలసార మిదయె
ఈ0. ఉగ(వాదమివుడు, అ(గనమస్యయ్యె (ప్రభుత అణచుటలో, విఫలము చెందె (ప్రజల (బోచు మంచి, పొలకులు కావాలి సమ్మెట పలుకు థలసార మిదియె
లాలా హు లాలా
లాలా సమ్మెట రోసాలకృష్ణ లాాాాాాా 81. చేవ పోక ముందె, చేయి చావక ముందె వరువు వీధి పాలు, వదకముందె, “కాలమ కరుణించు కానికాలము వచ్చు” నమ్మెట పలుకు ఫలసార మిదియె 82 వళువు గడ్డి మేనీ పాలిచ్చి పోషిస్తై మనిషి పెరిగి దాన్ని మట్టుపెట్టు ఆవు మేలు, మనిషి ఆశల కంటేను, సమ్మెట పలుకు ఫలసార మిదియె 88 భయవడినచా మనల భయపెట్టు లోకంబు బెదరగొట్టి చూడు బెదరిపోవు భయము లేక యుంటె భద్రత యుండును నమ్మెట పలుకు ఫలసార మిదియ 84. శూలివైన నేమి శీలము లేనిచో విలువలేక అదియు వీగిపోవు, అంకెలేని, నున్న లన్నియూ వ్యర్థమే సమ్మెట పలుకు ఫలసార మిదియె తతా ఆ పతా
- కష్టమొచ్చె నంటు కన్నీరు కార్పొద్దు నుఖము కలుగ వేచి చూడ వలయు అమృతమునకు ముందు వోలాహలము వచ్చె సమ్మెట వలుకు ఫలసార మిదియె
66 బొల్లమందు ఈగ బొల్లవు రుచి చూన్తు అంటుకొని చివరకు, అంతమగును చెద్దవాడు ఎవుడు, చెడిపోవు ఇటులనే సమ్మెట వలుకు ఫలసార మిదియె
87 _చెలిమిలేక యున్న చెరుపేమి జరుగదు కలిమి కలుగ కున్న కరువు రాదు కొలువులేక పోతె, కొంపేమి మునగదు సమ్మెట వలుకు ఫలసార మిదియె
- అర్హనలు, మతాలు ఆలయాచారాలు మానవతను పెంచు మనకు వచ్చె మానవత్వమున్న, మాధవుదనవచ్చు సమ్మెట పలుకు ఫలసార మిదియె
లా లా
లాలా సమ్మట గోపాలకృష్ణ --ాాాాాా- 89. దైవభక్తి, (పేమ, దయ, కరుణ, నీతి పాలకులలొ, అధిక వాలు ఉంటె, (జలు దేవునివలె వ్రభువును గొలుతురు నమ్మెట పలుకు థలసార మిదియె 90, మాటలాడు టందు, మర్వాద కనపర్చు వినుట కనుట యందు, వేగముంచు అంత తొందరేల, అర్ధ దోషములకు సమ్మెట వలుకు ఫలసార మిదియె 91. అంతులేని బాధ ఆందోళనము సేయు (బ్రతుకు కృుంగదీసి, ఖారమగును అయిన, కృంగిపోక అడుగు ముందుకు వేయు సమ్మెట వలుకు ఫలనార మిదియె 92 ఆరగించుటందు, ఆవోర్యములయందు మితము యుందవలయు, పొతవుగాను వ్యర్థ ఖాషణొద్దు, వ్యవవారములందు సమ్మెట వలుకు ఫలనార మిదియె పా 6 -ాాాాాాాోాా
9౨౨9. తెలుగు భాష యనగ, వెలుగులుకల భాష సారమున్న భాష్క సరళ భాష అమ్మపాల వంటి, కమ్మకమ్ముని భాష సమ్మెట వలుకు ఫలసార మిదియె 94ఉ వూలు వాసనలను, పోనాద కుందను తేనె నంగహించు, తేనెటీగ అనుభవజ్ఞుల యెద, అట్టులే మెలగాలి సమ్మెట వలుకు ఫలసార మిదియె 895. ఏది తనకు తాను, మీదరికిని రాదు నేర్చు, చిత్త శుద్ధి, నిష్ట కలిగి నుంత వట్టుదలతొొ శోధించి సాధించు సమ్మెట పలుకు ఫలసార మిదియె 96 నానుకూల దృష్ట, నవాజ శక్తి కలిగి శంక వంక వదలి, సాగవలయు మంచి చెడులు ఇలల్హొ మనమెదుర్శోవాలి సమ్మెట వలుకు ఫలనార మిదియె లా లా
- సమ్మెట గోపాలకృష్ణ --ాాాాాాాా
-
దేశ రక్షణమున ధీటుగా పోరాడి అమరవీరులైన, ఆర్వులార అందుకొనుము మావి, అ(ునివాళులు నమ్మెట వలుకు ఫలనార మిదియె 98 _వెన్నమీగడ మరి, పెరుగు వచ్చు వరకు పాత్రలవనరంబు, పాలుకాయ అటులె మోక్షమునకు ఆకారమవనరం సమ్మెట వలుకు ఫలసార మిదియె
-
సంతసముతొ పొతుడు, సుంత ఆవ్వోనించ వెళ్ళవలెను చూచి వెసులుబాటు, అతదు బాధవడిన అనివార్థముగ వెళ్ళు సమ్మెట పలుకు ఫలసార మిదియె
-
నీదనివ్వలేని, నింగి కెగసెతాడు (తాటిచెట్టు) నిమ్రయోజనమ్ము, నిజము, అటులె దానమెరుగలేని, ధనవంతు డంతయే నమ్మెట పలుకు ఫలనార మిదియె న తు లా
-
సాధు నజ్జనులును, సహృదయులందరూ చేటలాగ చెడును, చెరగగలరు సారమును (గ్రహించ, సంస్కారమదియేర సమ్మెట పలుకు ఫలనార మీదియె 102 వాయము, రాజు, పొము, అస్త్రము, నీచులు ఎవ్హుడెటుల నుంద్రొ ఎవరి కెరుక, ఇంతి కూడ అటులె ఏమరువు వలదు సమ్మెట పలుకు ఫలసార మిదియె
-
గరిమ చాటు కొరకు, గర్వము పడరాదు అహము వలన, (వ్రతిభ ఆగిపోవు రావణుందడటులనె రామునిచే చచ్చె సమ్మెట వలుకు ఫలనార మిదయె
-
కర్టు బాగులేక కలసిరానవ్చుడూ చిన్న వనిని ఐన చేయవలయు నలుని గాధ మనకు నదవడి నేర్చుదా? సమ్మెట పలుకు థఫలనార మిదియె ౧కళ65క లా లాలా
ఆలా సమ్ముద గోపాలకృష్ణ --ాాాాా 1056. తాను చక్ళుగుంటై తరతరం బాగుందు (ప్రభువు చక్కగుంటె (ప్రజలు బాగు తల్లి చేలొ మేన్తై, వీల్ల ఊరుకొనునా? సమ్మెట పలుకు ఫలసార మిదియె 106 శాశ్వతంబులైన, సత్యాలు న్యాయాలు (వ్రభువు కున్న జనత, బాగువడును మచ్చలేని రాజు, మాన్వుడై వెలుగొందు సమ్మెట వలుకు ఫలనాొర మిదియె 107 (ప్రబువు బజీవితంబు ప్రజలకంకితమైన (ప్రజలు సుఖము కలిగి, బ్రతుక గలరు రామరాజ్బమంటు, రాముని తలవీంచు నమ్మెట పలుకు ఫలనార మిదియె 108. సోమరితనము దరి, సోకినచో మన సూక్ష్మబుద్ధి కూడ, శూన్యమగును వాడుకలలొలేద, మూడు చేవల కథ సమ్మెట వలుకు ఫలసార మిదియె శచత్యళాచ్యూ ్న్ యా ఇందిరా శుభం ఈ గి లసీ0.. 0000ల సలి హైదరాబాద్లో, టాటా ఆతు లావు
| ] | ['