Telugu Sametalu Hetuvadam - anilvaranasi/indianlanguages GitHub Wiki
నాతెతల -హౌతల౮లదీం కయి నవృనాహిత్భ పరిషత్ క | రఠరీంనిగర్ ఆంధ్రప్రదేల్ స ౪
నాతెతలు - హౌట౮ాటీం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డా; సి. నారాయణ లెడ్డి గారి బహూకరణ డా! మలయశ్రీ నవ్యసాహిత్య పరిషత్ వోమనగర్-ఠరీంనగర్. ఆం.ప్ర.
544౬౯4౬౮ - 1౯7౮౪4౦4 % 646౪) 8/0౧ సీతఓతతింని!, 14.40... 700 4 5400 2౧౧15114) జర ం య ల ప 800% $10. 28 లా ” 5191౯౧౧1 - షంర్రంం 2006 వ. 600199 - 1000 గరతలాంలుం ౧216 ౧౩. కేవ్/- ౧0? ౧౦౧19౩9 ; ఠర/ల్ 2౪7/2 52010/2 నిజగ5[26 ళా కం గంధాలు వ్ ౪9౧4౧4౧4౦౭ (౧౪౧౪౧౪) 1 చా రా ఏ కం క4గగ౧౬8&! - 505 451 ౯ స
౯ దీం ల ౧౧: 08722 - 56049 త్త (“ రర 62 ప.
న్ సం
సన | డంతో ౪9౧212౧6౧2 ౧4౦1190100 [10456 89240౧1 57661 - గర. - 500001. గ.౧. ౧౧౧౪౧0 : తీిగిర2! ౯౧౧౪9౯౩ 845 6౧౬ గిండరే 2100౧4625౬ ౧౧. 30610 2
అంకితము కరీంనగర్ జిల్లాలోని ఈనాటి మేటి కమ్ఫూణిన్తు నాయకులు, స్వార్ధమెరుగక నింతరం శౌామిక జనచైతన్య - నంక్షేమ సాధకులు నవ్యాదయులు చాడ వెంకటరెడ్డి గారికి “విశాలాంధ్ర దినవత్రిక న్వర్హోశ్సవ నందర్ధ వ్యతి కానుకగా సానణురాగ నాభిమాన నమర్దణ. = రచయిత వ్
సామెతలు మన గ్రామాణ జనజీవన అనుభవనూక్తులు. అవి మన వూర్వులు తరతరాలుగా నమకూర్చి నంరత్రించి మనకు అందించిన అమూల్చి నిధులు. అవకాశవాదముతో న్వార్ట నంకుచిత ధోరణిలో జీవిన్తున్న నేటి నమాజానికి ఇవి నీతి మార్గం చూవించగల నొమర్డ్యం కఈలవి.
మన జాశవదులు ఎన్నో సొవెతలు తమ నంభావణలలో నమునాయానంగా వాడుతారు ఆధునిక విద్యతో అవి కొంత మరుగునపడి పోతున్నా వాటి విలువ మాత్రం తొలగిపోలేదు. మణ తెలుగుభావు సామెతలకు తరుగని గని. వాటి సేకరించి భద్రపరచుకోవడం మనవిథి.
మునకు ఎన్లో సామెతల నంకలన వున్తకాలు పరిశోధన గ్రంధాలు నచ్చాయి. ఇంకా రావాలి అయితే, వేతువాద దృష్టిలో తెలుగులో నచ్చిన సామెతల నమిోక్షా వున్తకం ఇదే మొదటిది అనుకుంటాను
డా/ మలయశ్రీ రాఫ్రస్థాయిలో పేరుపొందిన బహుగ్రంభతకర్త. వారు ఉద్యోగ విరమణ తర్వాత కూడా విశ్రాంతిగా కూర్చోకుండా, రచనా వ్యానంతో జీవించడం ఆనందాయకం.. అందులో పదో కాలక్షేప-వ్చాపార సావాత్యాన్లి నృజంచక, సామాజక న్స ృవాతో హేతువాద-నీతివాడ ఉనస్రయోజనక రచనలు చేయడం, వాటిని పట్టుదలతో ప్రచురించటం అిశేషం-అభినందనీయం. మలయశ్రీ వంటి ఆదర్శ అభ్యుదయ రచయిత మనజిల్లా వ్యక్తి కావడం నిజంగా మనకు గర్వకారణం
ఈ 'శాపొతలు- హేతువాదం” వున్తతాన్ని నా పేరుతో ఎవెలువరిన్తున్నందుకు రచయితకు నా కృతజ్ఞతలు.
లాల్ నలాం /
చాడ వెంకట రెడ్డి చిగురుమామిడి మండలాధ్యక్షుడు భారత కమ్మూనిను పార్టీ రాష్త్ర కార్భదర్శి శీ
నంందునూణ
నలుబదేండ్లు నావి చాల వున్తకాలు దాదావు ఎనబై అచ్చయిన అనేక అవార్దులు తెచఛ్చినై. అయినా నాకు తృన్తి లేదు. ఈ నమాజం నేను ఆశించిన రీతిలో ఇంకా మారలేదు. కులం మతం ఆర్థిక తృత్కాసాలులేని నంక్షేమ నమాజం నేను తోరేది. ఆకఠలి-అనినీతి-ఆడంబరాలు-మూఢ విశ్వానాలు అంతరించందే అటి సాధ్యం కాదు అందుకే నా తవన - రచన బూతు, భక్తి తవ్ట అన్ని విషయాలపై రాశాను. ఇంకా రాస్తాను. మన నాయకులు స్వార్గులు, మన ధనికులు నంకుచితులు విద్చావంతులు నిర్లిఫ్తులు, ఇదెన్దాళ్లో వ్యాపార నాహిత్సమంటే నాకు వెగట్టు కళలన్నీ వ్యాపార దృష్టితోనే ధనిక వర్ణానికి దానోహమంటున్లవి,
రాజకీయాలు వింతగా రంగులు మారున్తున్నవి నాొమ్మవాదం నతమతమైపోకున్సది. నేను శ్రామిక జన - స్రీ జన వక్షపాతిని, దేవుళ్ళ కాదు, మానవుడు నాకు ముఖ్యం. జన వ్రయోజనం నా ధ్యేయం. ధనికవర్ణం నుఖాలు కాన్త తగ్గినా వర్వాలేదు - పేదల బాధలు కొంతయినా తొలగాలనేది నా ఆకాంక్ష. ఆ కోణంలోనే నా రచనలన్షీ వన్తున్షవి - ఇంకా వన్తవి.
నాస్తిక దృష్టిలో తొన్నేండ్ల క్రితం 'మానవగీతి నంన్క్యృత శ్లోకాల్లో రాశాను. తర్వాత 'నత్యనూక్తం' తెలుగులో రాశాను. ఈ 2002 య) క్రైల్గోో 'యంత్రాలు-మాయలు' రాశాను. అధి మన ఆంధ్రవ్రదేశ్ వలు జిల్లాల సాహితీ వ్రశంనలు వపొంఠింది.
అదే నందర్ధంగా విశాఖ జయగోపాల్ గారు 'సామెతలపై హేతువాదంలో ఓ వున్తకం రాయవలనిందిగా నూించారు. అలా రూపొందింది ఈ చిరు వున్తకం.
వండితులు నరే ఏ భావాన్ష్నయినా తెలివిగా వ్రచారం చేయగలరు చదువు రాని వల్లెజనం తమ నసొమెతల్లో మతాతీత హేతువాద దృష్టిని ఎలా వల్లెజనం తమ సామెతల్లో మతాతీత హేతువాద దృష్టిని ఎలా వ్రదర్శించారు అనేది ఈ రచనలో నేను పరిశీలించి వివరించడమే చేసిన వని.
నేను తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా వ్యక్తిని. నేను విని సేకరించిన ఈ రచనకు న్వీకరించిన సామెతలు ఈ జిల్లాలే అధికం, అందుకే నా ఈ రచన కూడా ఇక్కడి నూండలిక భావలోనే నడిచింది. టీని వ్రతి చూని భావ మారిస్తే.
అధిక జన వ్రయోజనంగా ఉంటుంది అన్నారు. అనంతవురం నుండి మిత్రులు నుజరె గారు మో భాషలోనే ఉండనీండి. అన్ష్నవారు నిజాంవట్లం శుండి వి. నానరయ్య గారు అభినందించారు. వాజరతలీ గారు ఇంకా వలు జిల్లాల ప్రముఖ హేతువాద నాస్తిక రచయితల అభిప్రాయాలు రాలేదు. మా జల్లా సాహితీమిత్రులు ఇది కొత్త రకం రచన అని ఆనందించారు. నాకు తోస్తా భావనపై ద్వేవం లేదు. కనుమరుగై పోవద్దని మా తెలంగాణా మాండలికంపై కాన్త ప్రేమ జాస్తి.
ర్
తోస్తా భాషలో మేం చక్కగా రాన్తున్నాం - చదువుతున్లాం. ఈ ప్రాంత భావ రచనలు కూడా తకోన్తా-నీమ వారికి వెలెటిగా ఉంది చదివిన్తాయి ఆనంభింవజేస్తాయి. అనే నా భావన.
బొంబాయి అంతర్జాతీయ మవ్యామనిన్హుల మవోనభలు విశాఖ రాజ నాన్సికనభ, గుంటూరు (నిడుమర్రుు చార్వాకమేళా, పలూరు - బౌద్ధ, చరాల-జాతీయ హేతువాద నభల్లో వాల్గొని వ్రనంగించిన నా అఐవివ్యత అనుభూతులు అలావుంచి ఈ మధ్య నేను పాల్లొన్న నభిలు-నాపాత్ వ్యానంగాలు ఇవి.
ఆగమ్హు నా 'చుక్కల లోకం' బాలగేయనంపుటి వార్తా 'మొగ్గ వరిచయం.
29.2001 మవోకవి ఉత్స్చల నతృనారాయణ చార్చ గారికి నారన్వత జ్వోతి అవార్దు వ్రదాన నభ.
9.9.2007 కాళోజు జన్మదినం (తెలంగాణ మాండలిక భాషా దినోత్సవ నభ కలీంశగర్.
271.9.2007 తెలుగు సాంన్కృతి వేదిక - హన్మకొండ నభ
28 9.2001 జామువా జయంతి నభ - కిమ్మం.
9.77 2001 'మ్వాన్ ఆఖ్ ది ఇయర్ సెలక్షన్ లెటర్ - యు.ఎన్.ఎ.
15.17.2001 హేతువాది గుమ్మాటీరన్ష గారి శ్వేచ్చ' వున్తకావివృరణ నభ, హైదరాబాద్
18.71.2001 ప్రజాతంత్రలో నా సాహితీ పరిచయ వ్యానం - డా॥ ఎన్, రథట్ందర్.
19.71.2001 మునుకు ఎల్లారెడ్డి గారి నంన్మరణ నభ
22.71.2001 బి. నరోజీదేవి రంగారెడ్డి అవార్డు స్వీకరణ - హైదరాబాద్.
౩౦.1 1.200 మా అవార్జుల వ్రదానోశ్సవం. వి. నానరయ్య గారి “ఉతికేసిన ఖతుకులు' నవల జూపెల్లి నత్చనారాయణ గారిచే నా “వెంపోకే దోహీ” చాడ వెంకటరెడ్డి గారిచే ఆవివ్మరణ.
5 122007 డా/ నండూరి రామకృవ్ణమాచార్భులచే నూతన వస్త్ర నన్హానం.
7722007 ఎన్.ఆర్.ఆర్, డిగ్రీ కాలేజు 'తెలంగాణ మాండలిక సాహిత్య గుదన్సు సాయంత్రం నమావేశం 'జానవద కళలు” నా అధ్యక్షత. డా॥ రావి ప్రేమలత వ్రనంగం, మిద్దె రాములు ఒగ్గుకథ.
13722001 ఎలెగడవ, 14 బాదనకుర్తి ఆదిలాబాద్ జిల్లాకు బల్సూరి కొండలరావు తెలుగు వీరుని చారిత్రిక విషయ సేకరణ వ్రయాణం.
7 7.2002 డా యశోదారెడ్డి గారు, డ౫॥ ని.టి. రెడ్డి అవార్డు వ్రదాన నఖ - కఠ్ంగగర్.
15 71.2002 డౌ కళకుంట్ల రామకృష్ణ గారి అక్షర థీవాలు కవిత నంకలనానికి వీరిక.
21 7.2002 శాతవాహన కళా ఉత్సవాలలో నాటి జన జీవితంపై నా ప్రనంగం
6
9 22002 అన్నవరం దేవేందగ్ గారి 'తొవ్వ' నమ్క్ష నమానేశంలో శా త్రనగుంగం - కల్ింనగరల్.
1422002 వంగ నర్ణయ్య వాశ్మగొండ గారి న్వష్ష వానవదత్త చిరుతల నాటకానికి వీఠిక
1722002 గుజ్జుం వెంకటరెడ్డి, కర్టూలు గారి వేమన గ్రంధ నమ్త్తా లేఖ.
103.2002 ను.జరె బాబాలంటే భయం భయం ఫపున్తక నమితా లేఖ.
3౩౦౩2౦౦2 నా 'మంత్రాలు-మాయలు' వున్తక వ్రచురణ
742002 తెలంగాణా రచయితల నమైక్స వరంగల్ నభలో డొ౫॥ శంటిని సిధారెడ్డి గారిచే నా 'మంత్రాలు-మాయలు' వున్తక ఆవివ్మరణ
18.4 2002 కల్ంనగర్ జనవిజ్ఞానవేదిక గ్రామూణ నభలో వ్రనంగం.
28.4.2002 జన సాహితి కొత్తపెల్లి రవిబాబు ఆవ్వోనంపై తెనాలి లో రావుల్జీ పై నా వ్రవంగం.
29.4.2002 రవించంద్ గుంటూల్ ౩౦.4.2002 వీ నానరయ్య్మ ణజూాంవట్లం, 1.5 2002 అజరతల్ వేమూరు వాళ్హ ఆడత్సాలు
26.5 2002 బుద్ద జయంతి నభ న.నన,వ. కరీంనగర్.
టి. రవిచంద్ మిలింద వజ్లివల్ గుంటూరు గారిచే నా నవటీక్షత బౌద్ధులు
18.6.200.2 జావువా పౌండేషన్ నా వ్రవనంగం
20.6 2002 విశాలాంధ్ర న్వర్హోళ్హ్షవ నభ;
౨౦.6 2002 ఎన్ ఆర్.ని. హైదరాబాద్ వారిచే నా 6 వున్తకాల వ్రచురణ.
71.7.2002 గీట్ల జనార్థన్ రెడ్డి గారి వర్భావరణ నభలో ప్రనంగం, గోదావరిఖని
772002 తల్లి తెలంగాణా వత్రికలో మా తెలుగు వలుకు నా వ్యాన వ్రచురణ.
27 7.2002 రజుణిశ్రీ నిర్వపాంచిన జాతీయ నంన్కృతిక ఉత్సవ నన్నానం.
గుత్త రాధాకృష్ణ మా తెలంగాణా శ్రీ మాల తొండారెడ్డి విశాలాంధ్ర హేతువాధి మొ॥ నంచికలకు గేయాలు, వ్యాసాలు.
నమతరావు డా॥ ఇన్నయ్య, దుత్తా దుర్గాప్రసాద్, డా ఎన్. నదాశివ, కొలకలూరి న్వరూవరాణ్ మొ నవ్వాదయులతో వరిచయం.
సెలవిష్పటికి స్నేహమెస్టటికి = మలయళ్రీ క్
మేల్కొలుపు పాట ఎన్నాళ్లకు మేలుకొన్నరు ఈనావాళ్ళు ఇక మనదే విజయమనుటకు దారికె ఆనవాళ్ళు ॥
11 నా వాళ్ళు నల్లనివాళ్ళు, నవ్వుటనే మరచినవాళ్ళు పనిచేసి బతికేవాళ్ళు, ప్రజలను బతికించేవాళ్ళు, ఎన్నేళ్ళకు కళ్ళను తెరిచే ఈ కుందేళ్ళు ఎంతగానొ భయపడుతున్నయ్ పుళ్ళుతోడేళ్ళు ॥
2 పనిదొంగల సపెత్తనాలు, ప్రజలముంచు నాటకాలు గతకాలపు వైభవాలు, మతంచెప్పు బూటకాలు, ఏమతమూ ఏమి రాసినా పెద్దోళ్లను పెంచింది ఏ ధర్మం ఏమి చెప్పినా పేదోల్లను ముంచింది ॥
3 థమచేయక బతికేవాళ్ళు, శమ విలువను తెలియని వాళ్ళు శ్రమజీవుల దోచేవాళ్ళు, తమ స్వార్థం పెంచినవాళ్ళు, ధనవంతుల ఆరాటాలూ ఆస్తులనూ పెంచడం ధనహీనుల పోరాటాలు ఆకలి మాయించడం ॥
4 _ నాటి మహాభారతం, ఆస్తుల పంపాటకం నేటి దళిత భాగోతం, హక్కులకై ఆరాటం/పోరాటం, తలలువంచి ఉన్నన్నాళ్ళు, వీపులెక్కి స్వారిచేస్తరు తలలెత్సి నిలిస్తిమంటె, దారబాబులు కూడ జడుస్తరు తలలెత్తి చూస్తిమంటే, దొరలు పాత నీతి మరుస్తరు
నరిగ కొత్తదారికి వస్తరు 8
“= సామెతలు - హేతువాదం”
- డా॥ మలయశ్రీ
ఎన్ని కోట్ల ఏండ్లాయెనో ఈ విశ్వం పుట్టి, ఎన్నో (యాబై) లక్షల ఏండ్గయింది ఈ మనుషులు పుట్టి మనకంటె పశుపక్షులు మొదటివి వొటిికంటె క్రిమికీటకాలు, వాటికంటె చెట్టు చేమలు, వాటికంటె నీరు మట్టి గాలి, అగ్గి మొదటివి ఏమిటో అంతా వింత 'ప్రపంచకం
అయితే ఆదిమ మానవులు కొన్ని లక్షలేండ్లు అడవుల్ల జంతువుల్ల జంతువులోలె బతికిన్రు వాటితోని పోటీపడి పోరాడిన్రు చచ్చినోల్లు చచ్చిను సొవంగ మిగిలినోల్గు పెరిగి, మారి, క్రమంగ తెలువులు పెంచుకున్నరు
జంళువుల నుంచి వేరయి తోల్లు-ఆకులు బట్టలు కట్టు కున్నరు మాంనం కాల్ప్చిత్తిన్నరు వంట నేర్చుకున్నర్తు వన్తువులు చేసుకున్నరు వాడుకున్నడు వరునగా తెలివి పెరిగీంది పల్లెలు-పట్టణూలు మానవ నాగరికత క్రమథక్రమంగా ఎంతో-ఎంతో పెర్లీగి మారి ఇంత దాకా వచ్చింది
మాట నేర్చుకున్నరు. మాట్టమృనిషికి వరమైంది భాష మనిషి బతుకులో గొప్ప మార్చు తెచ్చింది ఇతర ప్రాణులకు భాషలు ఉన్నా అవి మనలెక్క కాదు అవన్నీ కొన్ని పరిమిత భావాలను ఆనంద భయ కోపాలను తెలియజేసే నంకేత ధ్వనులు మాత్రమే మనది అట్ల కాదు క్లిష్ట భావాలను సైతం (ప్రకటించే సామర్థ్యం మన మాటలకుంద్రి అది మన మానవుల (వ్రత్యేక కృషి ఫలితం ప్రపంచంలో ఎన్నో భాషలు కొన్ని వెయిలు అందులో ఎన్నో మాసిపోయినై కొన్ని-మారిపోయినై' కొన్ని ఇతర భాషల్ల కలిసిపోయినై మన దేశంలనే కొన్ని, వందల'-భాషలున్నవి - పదియేడు వందలట రాత గలవి కొన్ని పదులే ప్రముఖమైనవి ఇరవైకిలోపే వాటిలో మన తెలుగుది రెండవ స్థానం హిందీ మాట్లాడే వాళ్ళ తర్వాత తెలుగు మాట్టాడే వారి సంఖ్యే ఎక్కువ ప్రపంచంలో అయిదు కోట్లకు పైగా జనం మాట్టాడే 20 భాషల్ల మన తెలుగు ఒకటి
అంతా పదిరవై వేల యేండ్లే ఈ భాషలు పుట్టి లిపి పుట్టి అయిదారువేల యేండ్లు మాత్రమే అయింది ర్వాత రాకముందు భాషలు చాల కాలం వాగ్రూపంగ ప్రచారంల ఉన్నవి
మనవాళ్ళు “దేవ భాషి అని గొప్పగా చెప్పుకునే సంస్కృతానికి చాల కాలం వరకు రాత లేనే లేదు వేదాలను రాయ లేదు వాటిని కంరోపారంగా జ్ఞాపకం ఉంచుకునేవారు గొంతెత్తి రాగాలు తీస్తూపాడేవారు విని నేర్చుకునేవి కనుక అవి “శ్రుతులు”!
ఈ ఆర్యభాషకు నమాంతరపువి, ఇంకా కొన్ని అంతకు పూర్వపువి మనదేశ తమిళం, విదేశాల హీబ్రూలాటిన్ అరబ్బీ మొ॥ భాషలు, వాటిలో కొన్నింటికి అప్పటికే రాత కూడ వుంది మనదేశపు సింధూలోయ పూర్వభాష / రాత ఇప్పటికీ ఎవరూ చదువలేదు (మరి, బ్రహ్మదేవుని దగ్గరి నుంచి వేదాలను సోమకాసురుడు ఎట్ల దొంగిలించిండో తెలియదు?)
ఆ సంగతి అటుంచి భాష సంగతి చూద్దాం జనం మాట్టాడేది భాష భావ వ్యక్తీకరణ భాష ప్రథమ ప్రయోజనం వ్రాత వాటిని ఒకచోటి నుంచి మరో చోటికి చేర్చింది అదీ తరాతీ తరాల వారికి పూర్వకాలపు వారి భావాలను అందించింది
రాతకంటె మాట ప్రయోజనం ఎక్కువ " వర్తమాన వ్యవహారమంతా మాటల్లనే కదా సాగేది అనే వ్యక్తీ వినే వ్యక్తికి తన భావాన్ని మాటలతోనే తెలుపుతడు ఇప్పటికీ రాతకంటె మాటలనే మనం ఎక్కువగా వాడుతం, చదువు-వ్రాత తెలియని వాళ్ళు సైతం మాటలతోనే జీవనాలు సాగిస్తున్నరు అవునా?
అయితే మన మాటల్ల ఎన్నో జీవన నత్యాలు ఉన్నై అవి కొన్ని (గ్రంధాలకెక్కినా, కొన్ని పండితుల నిరాదరణ పాలైనా, కొన్ని మాత్రం ఇంకా జనం వాడుకలో సజీవంగా నిలిచి ఉన్నై అవే మన సామెతలు!
సామెత అనేది అచ్చంగా మన తెలుగుపదం సామెతను సంస్కృతంలో సూక్తి అంటరు సు+ఉిక్తి = సూక్తి అంటే మంచి మాట అని అర్థం సామెతకు హిందీలో లోకోక్తి ఉర్దూలో కహావత్, ఆంగ్లంలో ప్రావర్చ్ అని పేర్లు
సామెతలు భాషకు అందం చేకూరుస్తవి చెప్పిన విషయాన్ని స్పష్టంగా అర్థం కావిస్తవి మాటకు బలం చేకూరుస్తవి వీటిపై పలు విమర్శ-పరిశోధన (గంధాలు కూడ వచ్చినై
ఇంతకూ సామెత అంటే ఏమిటి? అనే విషయం అలోచిస్తే, అవి జన జీవితం నుంచి పుట్టిన సజీవ సత్యాలు వాటిలో అనేకం అందమైనవి ఉదా॥ “కాకి పిల్ల కాకికి ముద్దు”, “ఏ గూటి చిలుకకు ఆ గూటి పలుకు”
10
“పొట్టవానికి పుట్టెడు బుద్ధులు” - “ఇల్లు అలుకంగనే పండుగ కాదు”
“ఎంత చెట్టుకు అంత గాలి” - “అన్ని ఉన్న విన్తరి అణగి మణగి ఉంటే, ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడిందట”
ఈ సామెతల్లో కొన్ని అజ్ఞానపు భావాలవి ఉన్నా, ఎన్నో విజ్ఞాన భావాలవి ఉన్నవి వక్తలు తమ అవసరాన్ని బట్టి వాటిని వాడుకుంటరు
“అంతా దైవేచ్చ” అంటే అది అజ్ఞానపుదే
“ పాప్తాన్ని బట్టి ఫలం” అంటే అంధ విశ్వాసపుదే
ఇక కొన్ని పరస్పర విరుద్ధ భావాలవి కూడ ఉన్నవి ఇవి చూడండి.
“నిదానం ప్రధానం” - “శుభస్య శీఘ్రం!” “ఆలస్యాత్ అమృతం విషం”
మొదటిది తొందర వలదంటే, రెండవది త్వరవడుమని ఉద్బోధ ఇటువంటివి పండితుల నృష్టి రోగం నాప్పిరాక తిండికి తిప్పల లేక చక్కగా కాలం గడిస్తే “సన్యాసి సుఖి సంసారి దుఃఖి” అంటరు పరిస్థితి తలకిందులైతే “సంపారి సుఖి-సన్యాసి దుఃఖి” అని ప్లేటు ఫిరాయించుతరు. అమ్మో - పండితులు అసాధ్యులు, వారు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయగల నమర్భులు. ఎట్లంటే -
మనకందరికీ కళ్ళముందు ఈ విశ్వం కనిపిన్తున్నది కదా అందుకని “జగం సత్యం” అనాలె, కనిపించని పైలోకాలను అబద్ధం అనాలె అవునా! అయితే మనదేశ వేదాంతులు మహారుషులు ఏమన్నరో తెలునునా? “బ్రహ్మ సత్యం - జగం మిథ్య" అట! అంటే - దేవుడు లేదా ఆత్మ సత్యమట ఈ లోకం అసత్యమట - ఇది లేనే లేదట, ఏమందాం? ఇది కనిపిస్తున్నది కదా? అంటే, అయినా, ఇదంతా ఉత్తదే, అంతా మాయ, ఉత్త భ్రమ అంటరు కనిపించని దైవం నిజమట, ఈ కనిపించే విశ్వం మన భ్రమ అట వాళ్ళు పలికేది భ్రమకాదో - వాళ్ళ విశ్వాసం ఉత్తభ్రాంతి కాదో. వాళ్ళ ప్రబోధం అబద్ధం - మోసం కాదో.
అబద్ధాలను నిజాలని ఒప్పించన్నంటే చాల తెలివి కావాలె. కపటం ఉండాలె, నటన నేర్వాలె, అందుకు పెద్ద చదువులు, వాదించే నేర్చు కావాలె. అవన్నీ మన పూర్వ రుషులకు ఉన్నవి. ఆధునిక పండితులకు కూడా ఉన్నవి.
“చదివేస్తే ఉన్న మతి పోయిందట” అని అందుకే అన్నరు మన వూర్వ సామాన్య పౌరులు, అటువంటి తలతిక్క వాదనలు చేసేవాళ్ళ చూసి.
గ
పాత తరం వాళ్ళది పరిమిత పరిజ్ఞానం వాళ్ళు అమాయకులు ఇప్పటి వాళ్ళో? కపటులు - మాయకులు! సామాన్య జనాన్ని మాటల గారడితోని మోసపుచ్చి దోచి తమ పబ్బం గడుపుకునే స్వార్భులు అందుకే కదా మన గామోణ జనం అనేది “చదువుకున్న వాళ్ళ కన్న చదువు రాని (చాకలి) వాళ్ళు మేలు” అని!
ఇదో విలువైన సామెత, పనికి మాలిన తెలివి కంటె - ప్రయోజన కరమైన పని నైపుణ్యం మేలని దాని భావం
“కులంతీరు గుణం” అనేది కూటనీతి “కులమెంచగా నేల గుణము కారణము” లేదా “కులము కన్న గుణమే మిన్న” అనేవి మంచి సామెతలు
ఇటువంటి సహజమైన హేతువాద భావ సూక్తులను (సామెతలను) ఈ పుస్తకంలో వివరిస్తున్న ఇవి ఇంతకు ముందు ఏ పుస్తకంలోను లేనివి కొన్ని ఉన్నా ఇట్లా విడమరచి సత్యాంశాలను సహేతుకంగా విశ్లేషించి చెప్పలేదు ఇవి మా ప్రాంతాన వ్యాప్తిలో ఉన్నవి నేను విన్నవి కొన్నింటిని ఇప్పుడు మో ముందు ఉంచుతున్న ఇది చదివితే ఆనందిన్తరు - ఆలోచిస్తరు ఇంకా, చదువురాని మన జానపదుల కంటే, పెద్దగా చదువుకున్న - చదువుకొన్న ఈ పండితుల మేధావుల బుద్ధులు ఎంత ఇరుకో, ఎంత మురికో, చక్కగా తెలుసుకుంటరు.
కొందర మైనా నరిగ్గా ఆలోచించి, నిజాన్ని తెలుసుకొని, కల్లను వదలితే బాగుబడుతం - జనం బాగుపడుతరు నచ్చని వాళ్ళకు ఓ నమస్కారం! అసోంటి సంకుచితులను మహాకవి గురజాడ నూరేండకు పూర్వమే ఇట్లా నిరసించిండు
“కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు కోమలుల సౌరెక్కునా?” అని అంతేమరి వాళ్ళు కూపస్థ మండూకాలు - దివాంధాలు అంటే - బావిలోని కప్పలు, పగటి గూబలు విశ్వ విజ్ఞానమూ లేదు, వెలుగునూ చూడ లేరు
అటువంటి వారిని నాలుగైదు నూరేండ్లకు పూర్వం ఉత్తర భారతప్పు హిందీ కవి కబీర్దాసు ఇట్టా అన్నడు
“మై కహతా ఆంఖన్ కీ దేఖీ - తూ కహతా కాగద్కీ లేఖీ,
మేరా తేరా మనువా - కైసే ఏక్ హోయీరే!”
(నేననునది కన్నుల చూచినది - నీవనునది యెన్నడొ రాసినది!
నీనా మనసులు రెండూ - అవునా ఒకటిగ ఎపుడైనా?)
12
చెప్పుడు మన ధర్మం వినకపోతే అది వాళ్ళ నేరం
“చెప్పితే వినకపోతే చెడంగ చూడాలె” నట “బుద్ధి చెప్పెడువాడు గుద్దితే నేమయా” - వేమన.
మన పూర్వుల -గ్రామోణుల సామెతలు సహజ సుందర సజీవ సత్యాలు పండితుల - మతాల వ్యాప్తి వల్ల ఆ తర్వాత ఎన్నో సామెతలు వచ్చి వీటితో పాటుగా చలామణీ అవుతున్నవి
“శివునాజ్జలేనిదే చీమయినా కదలదు *?
“రాత (నుదుటి వ్రాలు) కొలది జీవితం”
అయితే అటువంటి వాటి జోలి మన కక్కరలేదు. అవి ఇదువరకు కాదగిన దానికన్న ఎక్కువగనే 'ప్రచారం అయినై. చెప్పరానంత చెడు జనానికి చేసినై. ఇప్పుడు వేను చెప్పేది జనం వాడుకలో ఉండి, మన"సంవ్రదాయ కవి పండితుల రాతల్గ-చేతల్ల కనిపించనివి.
“జీవుడే దేవుడు!” ఎంత చక్కని సామెత. ఎంత స్పష్టమైన భావం
“మానవ సేవయే మాధవ సేవ” అని కూడా అన్నరు మన పెద్దలు కొని, వారు అచరణలో విశ్వాసంలో అనేకానేక దేవీ దేవతలకు దానులు నిజానికి “మనిషే దైవం!” అని పై సామెత భావం. దైవం సంగతి వదలండి మానవుడే ముఖ్యం అని అర్థం చేనుకుంటే చాలు
“కుడీ ఎడమైతే పొరపాటు లేదోయ్” ఎందుకు లేదు? చిన్న చిన్న విషయాలైతే పర్వాలేదనుకొండి. ఆపరేషన్ చేసే సందర్భాల్లో కుడి యెడమైతే అది ప్రమాదమే మరి. అందుకే - “అందరు చెప్పింది వినాలె, తనకు తోచింది చెయ్యాలె.”
ఈ సామెత చూడండి. “దేవుడైనా సెట్టు చుట్టం ” అవును కదా!
“వట్టుంటే చుట్టు తిరుగుతరు” “"పైసే పరమాత్మ”
“త్సుం ఏక్ పైసా దోగే వా దస్ లాల్ దేగా-” “నువ్వు ఒక పైస ఇస్తే వాడు పది లక్షలిస్తడు” అని అఆశపెడుతరు. ఎందుకు? మనం ఇచ్చేది నిజం పైవాడు ఇచ్చేది అబద్ధం కాబట్టి. అమాయక జనం దోపిడీకి ఇదో రాచమార్గం ఆశ మనిషిని మోసపుచ్చే గాలం. “దేవుడు వరమిచ్చినా పూజారి వరమీయడు.” దేవుడు-దేవుని కరుణ వరం అన్నీ ఉత్తవే కాని, వాటి ప్రచారంతో పబ్బం గడుపుకునే పూజారి త్వరగా కనికరం చూపడు మనల వదలితే అతగాని
13
ఆదాయం సున్నే కదా! వాళ్ళు దేవుళ్ళకు రాయబారులు, దేవుళ్ళు, అంతకుమించి దైవ భక్తులు వూజారులకు బందీలు ఇది అన్ని మతాలకు వర్తించే నిజం, అయినా, మన దేశ వైదిక-పురాణ మతం, అర్చక పురోహిత బ్రాహ్మజాధిక్యాన్ని ఎట్ల వర్ణించిందో - ఎంత చక్కగ సమర్థించిందో చూడండి
“దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం ।
తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతాః”॥
పూజారులకు యాచకులకేమిటి?
“ఉంటే ఉగాది లేకుంటే యాకాశి”,
“తిండికి తిమ్మరాజులు పనికి పోతురాజులు”
“ఎండుగను చూసి గోపాలం పాడుతరు”,
“ఏరోటి కాడ పాట ఆరోటి కాడ పాడుతరు”
“పెడికే పెండ్డి పాట-పెట్టకుంటే చావుపాట”,
“పొట్టకూటికి జెర్రిపోతుల ఆడిన్తరు”
“కుడుమంటె పండుగంటరు”,
“వాళ్ళకు దిక్కు దివాణం లేదుగని మందికి దీవెనలిస్తరు”
“సర్వేజనాః సుఖినోభవంతు” అని అన్నా
“గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం” అట!
“వండుకున్నమ్మకు ఒక్కటే కూర-అడుక్కు తినేటోళ్లకు ఐదారు”,
“అన్ని పనులకంటే. అడుక్కునుడు సులభం” “బిక్షపతి-లక్షపతి”,
“సంకజోలె చిల్లుపోలేదు ముందటూరు కోల్పోలేదు”
బాపన కులాన్ని ఏమన్నా అనకున్నా, దేవున్ని వలెనే మంత్రాన్ని గూడ ఇట్లన్నరు మన నాటి జానపదులు
“మంత్రాల బలం కంటె తుంపిర్ల బలం ఎక్కువ” ఈ పూజార్ల - మం(త్రగాళ్ళ వ్యవహారం ఎట్టున్నదంటే, కొబ్బరి కాయ తెమ్మంటరు తమకు ఇమ్మంటరు. వీళ్ళను మొక్కుమంటరు వాళ్ళు కాయను పగుల గొడుతరు. ఆ మోద “తీర్థం నీకు ప్రసాదం నాకు” అంటరు - తీసుకుంటరు.
కోడిని కోస్తే గ్రామోణ దేవతల పూజారులు “కూర నాకు బూరు నీకు అంటరు చక్కగా తింటరు
14
నాడు బ్రాహ్మణ రుషుల ఆధ్వర్యంల యజ్ఞాలు జరిగేవి రకరకాలవి అవులు (గోమేధం), మేకలు (అజామేధం) హోమాగ్నిలో కాల్చి చంపబడేవో, చంపి కాల్బబడేవో కాని, ఆ తర్వాత మాత్రం వాటిని కోసి వండి కమ్మగా తినేవారు - సర్వవర్జాల వారు అగ్రవర్జాల వారే అందుకు ముందు కింది కులాల వారి దేవుళ్ళకు జంతు బలుటే తప్ప యజ్ఞవధల లేవు కదా అ జంతుబలుల విధానం ఇప్పటికీ ఉంది. అగ్రజాతి వాళ్ళ యజ్ఞాలే అహింసా పద్ధతిన రూపం మార్చుకున్నవి. కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, పిండి ముద్దలు నెయ్యి ఏవేవో వేస్తూ - పోస్తూ కాల్చుతున్నరు ఇప్పుడు.
యజ్ఞాలు దేవతలకు ప్రియమట వీటికి సంతృప్పులై వారు వర్షాలు కురిపించుతరని భగవద్గీతలో ఉంది. ఈ జంతుబలుల వివరాలు ఖురాన్లో, బైబిల్ పూర్వనిబంధన (భాగం) లోనూ ఉన్నవి. నర బలుల వివరాలు కూడ మనవేద - వురాణాల్లో ఉన్నయ్ లెండి. మంత్రగాళ్ళు - మంత్రకత్తెలు, నిధి నిక్షేపాల కోనం, చెరువుల గండ్లు పూడ్చేటప్పుడు పురుషుల - స్త్రీల బలి ఇచ్చినట్లు మనహిందూ దేశం - ఆంధ్రరాష్ట్రంలో అనేక కధలున్నవి. ఇప్పటికీ మూథఢవిశ్వాసాల వల్ల అవి అప్పుడప్పుడు జరుగుతున్నవి
“విశ్వాసమే దైవం” అని ఇప్పుడు మనం అనుకున్నట్టు మన పూర్వులు “అనుమానం పెనుభూతం” అన్నరు. ఇంకా “కానని మొకానికి కప్పే దయ్యం” అని అన్నరు. కొత్తవి అన్నీ వింతలే కదా. దేవుడు-దయ్యం జంట పదాలు అవి ప్రకృతి వికృతి శబ్దాలట. దేవుళ్ళు దయ్యాలు అవుతరో కారో కాని, మనుషులు మాత్రం చచ్చింతర్వాత కొందరు దయ్యాలు అవుతరంట. దయ్యాల గురించిన వింత వర్ణనల గాధలు చాల వున్నయ్ లెండి.
కోటప్పకొండ బలిజ కోటప్ప, విజయవాడ బాపన/మాల (9?) కనక (దుర్గమ్మ అంతే కదా. చచ్చి దయ్యాలై జనాన్ని వేధించి, పూజలు పెరిగి దేవతలయ్యిండ్రు. శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువు కేరళ అయ్యప్ప అంతే. ఇటువంటి వాళ్ళు ఇంకా ఎందరెందరో - పోతులూరి వీరబ్రహ్మం, మంత్రాలయ రాఘవేంద్రస్వామి సమాధులే కదా పూజలు అందుతున్నవి ముస్లింల దర్గాలూ సమాధులు - వారి పీర్ల గోరీలే దేవుళ్ళు కొందరే. దయ్యాలు లెక్కలేనన్ని.
అయితే మనవాళ్ళు వాటి అనలు సంగతి కూడ తెలుసుకున్నరు దయ్యాలు లెవ్వురా అయ్యా/అమ్మా వాటిని నమ్మకండి భయపడకండి నష్టాల పాలు కాకండి అని స్పష్టంగా అన్నరు ఇట్టా - “దెబ్బకు దయ్యం వదులుద్ది” అని కొందరు అనవసరంగా భయపడుతరు. కొందరు అవసరానికి
15
నటించుతరు మానసిక రోగాల మాట ఏమైనా, ఇటువంటి వాళ్ళను రెండు దెబ్బలు వాయించితే ఇక దయ్యం అనే మాట వారి నోటరాదని పై సామెత అర్థం ఇగ, పూజలు పురస్కారాలవాటి ఫలితాల మహిమల లోగుట్టులను విప్పిచూపి ఖండించే సామెతలు చాల ఉన్నయ్
“పిల్లి శాపాలకు ఉట్లు తెగవు”
“సంగీతానికి (మంత్రాలకు) చింతకాయలు రాలవు”
“తులసి చెట్టు దేవుడైతె మేకలెందుకు మేస్తయి?”
“రాం రాం జప్నా పరాయ మాల్ అప్నా”
“మూడు నామాలెందుకంటె ముల్లె ముంచేటందుకు ”
“వట్టి పట్టి పంగనామాలు పెడితె గోడచాటుకుపాయి
తుడిచేసుకున్నడట ”
“తాతా చార్యుల ముద్ర భుజానికి తప్పివా వీవుకు తప్పలేదట ”
“గాలికి పోయిన పేలప్పిండి కృష్ణార్పలుం.”
“ఊరంత జంగాలైతె బిచ్చాలెవడు పెడుతరు.”
“బూడద పూతలు గాడిద చేతలు ” “వాటంకొద్ది వైష్ణవం”,
ఉరితెగతె బాగోతం అంతకు తెగితడె హరికథ”
ఇందులో కొన్ని దొంగ బక్తుల వెక్కిరింఛలు, కొన్ని బలవంతవు మతాంతరీకరణ ప్రస్తావనలు కూడ ఉన్నవి
ఈ వురోహితుల దేమిటి? మాటల బేరగాళ్లు!
“పైెస కడువుల పరమాత్మ”
“గుళ్ళి లింగం అంగట్ట్ల బెల్లం”
“వాగుల నీళ్లు వనంపత్రి”
ఖర్చు జనానికి అందులో కొందరు “గుడిని గుడి లింగాన్ని అమ్ముతరు”
“అందింతె జట్టు అందకుంటె కాళ్లు పడుతరు”
“దాసుని తప్పులు దండంతో నరి” అక ఈ సామెతలు చూడండీ
“దెడ్డోల్లకే ఆయుస్సు ఎక్కువ ”
అయికే ఇక మంచిగ ఎవలు ఎందుకుంటరు?
“మంచోళ్ళనే దేవుడు తొందరగ తీనుకుపోతడు ”
ఎందుకో - తన దగ్గర ఉంచుకుంటడేమో ముచ్చట్లు పెట్టటానికి
16
“మంచి వాళ్ళకే కష్టాలు” అంటే చెడ్డగ ఉన్నదే నయం కదా హరిశ్చంద్రుని కధ విన్నోళ్ళు ఇక జన్మలో సత్యం పలుకన్నని అనుకోరు కదా
“ఆలు మగలు, ఈడుజోడు చక్కంగ కుదిరిన జంట ఎక్కువ కాలం బతకరు” అట అవకతవక గుణాలుండి అందం చందం సరిపడని వాళ్ళకు పెళ్ళిల్లు చేసుటానికి ఇదో ఉపాయం అయి ఉంటది
“పూజలు/పుణ్యం పుట్టెడు - పురుగులు తట్టెడు (|
పూజలు - తీర్థ యాత్రలు, వుణ్య స్నానాలు చేసిన వాళ్ళ వంకర చేతలు లేదా కష్ట నికృష్ట రోగ భూయిష్ట జీవితాలను చూచి ఆ సామెత వచ్చి ఉంటది
“ఇైెప్పేవి శ్రీరంగనీతులు చొచ్చేవి దొంగల గుడిసెలు ”
“పాడిందే పాడెరా పాచుపండ్డ్ల దాసరి”
“కోతి దండాలు కొండెంగ వేషాలు ”
“రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదట ”
“చేసిన పాపం గోసిన పెట్టుక కాశికి పోతే ఏం ఫలం?”
ఇవి తీరయాత్రల - పుణ్యవలాల వెక్కిరించేవే
“కృషితో నాస్తి దుర్భిక్షం” సరే - కాని, ఆ తర్వాత “జపతో నాస్తి పాతకం” అనే కదా ఉంది జపం వల్ల పాపం రాదు అన్నరు తప్ప పున్నెం వస్తదని మాత్రం చెప్పలేదు అదీ సంగతి! ఇంకా, శంకరాచార్యుల 'మోహముద్గరం' గేయంలో “భజగోవిందం మూఢమతే' అని ఉంది ఓ అవివేకీ గోవిందుని భజన చెయ్యి, అనే అన్నడు, తెలివికలవారిని భజన చెయ్యిమనలేదు!
“నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలయినయట ”
ధాన్యం-పప్పు దినుసులు ఇది మంత్రాల - మహిమల (ప్రభావాల ఏద్దేవా చేసుడు కావచ్చు భక్తుల వెక్కిరించేది ఇట్టా “చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద” నిజానికి ఇది ఉల్చావుంటే బాగుండేది లేదా భజన శివుని మీద, అన్నా సరిపోయేది
“ఆశ దోష మెరుగదు, పూటకూళ్ళమ్మ పుణ్య మెరుగదు ” అంతే కదా
“బంటోలె పని చెయ్యాలె, రాజోలె సుఖ పడాలె”
ఇది శమ విలువ తెలిపే సూక్తి ఇంక కొన్ని ఆలోచనీయమైనవి చూద్దాం
“గాంవ్ జటే హనుమాన్ బాహర్”
ఊరు కాలిపోయినా హనుమంతునికి బాధలేదు అంజనేయుని
1/7
శిలావిగ్రహలు ఊరి బయట ఉంటవి ఆ దేవుడు (గ్రామాన్ని రక్తించలేడు అని భావం
“గడి కంటె గుడి పదిలం ” ప్రభువుల కోటలకంటె దేవుళ్ళ ఆలయాలే సంపదలు - రక్షణ కలిగి ఉంటనని
“రాజుల పైస రాళ్ళ పాలు”
నాటి పాలకులు తమ రక్షణ కోసం కోటలు, దేవుళ్ళ కోసం ఆలయాలు నిర్మించేవారు ఈ దేవుళ్ళ పూజల మంళత్రాల వ్యాప్తితో ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించుటానికి, జనానికి విద్యా వివేకాలను అందించే బడుల మాత్రం నిర్మించలేదు అది వాళ్ళకు అవసరం లేదు జనులు మూఢులై ఉంటేనే తమ ఆటలు సాగుతవి గడి, గుడి, బడి అవన్నీ రాతి నిర్మాణాలే!
“సారగమ్మ చండ్లకు చాకలి మంగలి కొట్టాడినట్లు ” సారగం, అంటే పని, తెలంగాణా మాండలికి పదం సారగమ్మ శ్రమ శక్తిని తెలియజేసే దేవత (గ్రామం మధ్యలో ఉండే కట్టె బొమ్మలు తల్లీ కూతుళ్ళని రెండు కట్టె బొమ్మల నిలిపి పూజలు చేస్తరు భూలక్ష్మి మహలక్ష్మి అని కూడ వీటి పేర్లు కలరా (గత్తర) రోగం వ్యాపించినప్పుడు ఈ దేవతలకే గ్రామ పెద్దలు పంబలీలతో భయానకమైన కొలువులు చేయించుతరు ఊరి బొడ్రాయి వేరు ఆ కట్టెబొమ్ముల చన్నుల కోసం షనివాళ్ళు పోట్లాడుకుంటే అది వ్యర్థమే అని భావం గురజాడ గేయానికి మాతృక ఇదేనో! ఏదైనా రోగం వస్తే శరీర గుణం లోపంవల్ల, దెబ్బల గాయాల వల్ల, లేదా “దేవుని కొంటెతనం వల్ల” అనే జాతీయం సైతం వ్యాప్తిలో ఉంది మనిషికి మంచితనం వలెనే దేవునికి కొంటె గుణం కూడా ఉంటదట! అవును మరి భాగవత బాల కృష్ణుని కొంటె చేష్టలు 'లీలలు' పేర మన వాళ్ళు ఇంటింట పారాయణం కావించే గ్రంధాలు, పాడుకునే భక్తిగయాలే కదా
“వెన్న పాలు దొంగిలించె చిన్ని క్రిష్ణుడూ
కోకలెత్తుకెళ్ళినాడే కొంటె క్రిష్టడూ!”
ఈ ఉర్జూ సామెత చూడండి
“గ్రహచార్ గాండ్ పె మారేతో ఖుదా క్యా కర్తా?”
దాని తెలుగు అనువాదం ఇది “నవ గ్రహాల గమనం వ్యక్తి ముడ్డి మోద తంతే, దేవుడు ఏం చేయగలడు?” అంటే - దేవునికంటే గ్రహచారం గొప్పదని మన వ్యాపార పత్రికల్లో ఈ “గ్రహఫలాల' మూఢభావాలను చక్కగా
18
ప్రచారం చేన్తుంటే, మన ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోక ఉపేక్షిన్తున్నది మేధావులు మౌన విగ్రహాలు, సామాన్యులు బలి భౌతికవాదులు మాత్రం విన్తుపోయి చూన్తున్నరు (గ్రహచారమే - ఒక విధంగా స్టార్ హిందువుల అదృష్టం పూర్వజన్మ నంచితం శైస్తవుల - లక్, ముస్లింల - కిన్మత్, ఈ జన్మలోనివే - దేవుని వరాలు “గాడిద గుడ్డు” సంగతి వినండి “గుర్రం కడువుల గుడ్మ్డ” అనే మాట కూడా ఉంది జంతువులు గుడ్డు పెట్టవు పక్షులు, పాములు, క్రిమికీటకాలు ఏ 'ప్రాణులైనా చెవులు పైకి కనిపించనివి గుడ్డను పెడుతవి వాటిని పొదిగితే పిల్లలు అవుతవి చెవులు కనిపించే "జీవుల గర్భాల్లో అండాలు ఉండవు - పిండాలు ఉంటవి, పిల్లలకు జన్మనిన్తవి గాడిద గుడ్డు, అంటే ఉత్తది అనే అర్ధం గాడిద గుడ్డు, బూడిద గుమ్మడి కాయలు అనే హాన్యం వరమానందయ్య శిష్యుల కథలో ఉంది కొన్ని వందయేండ్ల క్రితం మనదేశానికి శైస్తవ మత గురువులు వచ్చి అమాయకులు అవిద్యావంతులైన పల్లె ప్రజల్లో ప్రచారం చేసేవారు “గాడ్ ఈజ్ గుడ్” అని అనేవారట ఏమిటిరా? అక్కడ జనం గుంపు ఉంది అని అడిగిన వాళ్ళకు, విన్నవాళ్ళు సరిగా అనరాక ఆ మాటను గొడీజ్ ద గుడ్, 'గాడ్ ద గుడ్డు" అనే వారట అదే “గాడిద గుడ్డు అయిందట క్రమంగా! మరో సామెత - “సుముహూర్తాన మొదలుపెడితే కుక్కపిల్ల పుట్టిందట ” ఆ మొదలు పెట్టింది ఏమిటో తెలును కదా! అట్టా వాళ్ళు ముహూర్తాల - పంచాంగాల ఫలితాల సైతం వెక్కిరించిన్రు వీరేశం లింగం పంతులు గారి కంటే ఎంతో ముందు కాలంనాడే మన పల్లీయులు అంతటి హేతువాద భావాలను కలిగి ఉన్నరు ఈక్రింది పద్యం మన ప్రజాకవి వేమన గారిది వినండి “విప్రులంత చేరి వెర్రికూతలు కూసి నతి పతులను గూర్చి సమ్మతముగ మును ముహూర్తముంచ, నుండెట్లు మోసెరా? విశ్వదాభిరామ వినురవేమ!” 19
అదీ నిజాయితీ - నిర్భీతి కవులంటే అట్టా సత్యసంధులు కావాలె అయితే ఈనాడే కాదు ఆనాడు కూడా ధనాశకల దొంగ కవులు ఉన్నరని వేమన మరో పద్యంలో ఉంది
“తోట కూరకైన దౌగ్గలికైనను, తమిద కుడుముకైన తవిటికైన
కావ్యములను చెప్పు గండ్యాలు ఘనమైరి - విశ్వ”
నా బాట-పాట ఇది
“*కవులారా మోకు నా వందనాలు
కళాకారులారా అభినందనాలు
(బ్రహ్మషృష్టికన్నా మో ప్రతిభమిన్నది
నృష్టికి ప్రతిసృష్టిని కావిస్తు వున్నది
పొట్టను నింపుటకు కళా ప్రతిభ అమ్ముకోవద్దు
అబద్భాలకై హస్త వాసిని బలి చేయొద్దు!
ఉన్న చెత్త కుప్పనే మరింత పెంచ్చి వెళ్ళకండి
ఉత్తకాల్పనికమాయా భావాల వరించకండి”
సత్యాన్నేషణకు కళారాధన సాగించండి
సత్త్వ్వంతో సామాజిక శ్రేయం సాధించండి॥
ఈ సామెతలు చూడండి ..
“తనెత్తు - దైవెత్తు” ఎత్తు అంబ ఇక్కడ యత్నం మనిషి తాను ఏపనీ చేయకుంటే, దేవుని సహకారం కూడా ఉండదని వాళ్ళ భావన నిజానికి తన ప్రయత్నమే దేవుని తోడ్పాటు, అది వేరే లేదని - రాదని భావం
“కాంది కోరకు స్వామిని తలువకు - దూరకు” సాధ్యం కాని పని కొరకు దేవున్ని వేడకు తిట్టకు అని ఎంత చక్కని నూక్తి ఇది
“గొంతెమ్మ కోరిక” గొంతి = కుంతి, ఆమె సంగతి ఏమో కాని, మనకు అవి అసాధ్యం - అబద్దం అని కుంతి కన్యగా ఉన్నప్పుడు సూర్యుని వల్ల కర్ణుని కన్నదట పెళ్ళయిన తర్వాత కూడ యమవాయు సురేందులతో ధర్మజ భీమార్జునుల కన్నట్లు మహాభారతగాధ అవి" అసాధ్యాలనే
“గొంతెమ్మ కోరికలు కోరవద్దు” అవే సామెత పుట్టి వ్యాప్తి అయింది
“నోముకున్నమ్మ బూరె, నోచుకున్నము కోర!
20
వ్రతాలు నోములు చేసే వాళ్ళకు ఉపవాసనియమమే కదా. పేరంటం వెళ్ళిన వారికే విందు భోజనాలు మరి! అదీ సంగతి
“పోచమ్మ కూడ బెడితే మైసమ్మ మాయం జేసినట్టు”
ఏమిటో ఆ దేవతల చేతల లోగుట్ట?!
“పోచమ్మ మొక్కుదీరె, బిడ్డల ఆశ దీర” అదీ మొక్కుల జంచుబలుల, ఆహార పదార్థాల నైవేద్యాల సమర్పణలలోని అసలు రహస్యం.
తెలంగాణా పోచమ్మ (ప్రోచు అమ్మ - కాపాడే తల్లి) కోస్తా వారికి ప్రోలమ్మ (ప్రోలు-నగరం), రాయలసీమ వారికి పోలేరమ్మ (ప్రోాలు+ఏలు+అమ్మ, ఈ దేవత మరారా, గోండు వారికి 'మావుళీ' దేవత, కన్నడులకు “మారెమ్మ”
ఇవి అవైదిక అదిమ గ్రామ దేవతలు. ఆ తర్వాత హిందూ పౌరాణిక శక్తి మాత రూపాలైన సప్త మాతృకలలో చేర్చుకో బడ్డవి
“ప్పీర్రు దేవునిది తిండి మనది!” అంతే కదా పేదవానికి “కడుపే (కడపే) కైలాసం పందిరే పర్వతం” పాత కాలపు ఓ తెలుగు సినిమా పాట ఇదే అంశాన్ని చాటింది.
“ఆరగించని నీ పేరున అర్పణ చేస్తుంటారు
ప్రసాదాలవంతులేసి పంచుకొని తింటారు, గ్ర్జత్తక న గ చ్య్న
నీకునాకు సున్నయేనయో - నీవైన గాని 7 పంల
నిగ్గదీసి అడుగ వేమయా (4 ల్ న
తిరుపతి వెంకటేశ్వరా - దొరానీవే [1 ఒ్న [ = 0కు
దిక్కని నమ్మినామురా!” (మాంగల్య బలం) , ప్య్రైఆ నో
“నలుగురితో పాటు నారాయణ!” అనుకునే వచా ఉండనీండి కాని,
“యజ్ఞం చేసి రంకు తెలుపు కున్నట్టు” అని మన పూర్వపు పల్లె వాళ్ళు అన్న మాటల్లోని “సంప్రదాయపు. పెద్దల' చేతలలోని గుట్టును వెలికిదీసి రట్టుచేసి వెలుగు బాట చూపే సాహసికులు కొందరైనా ఉంటరు, ఉండాలె వాళ్ళే నత్యాన్వేషకులు నమాజ పురోగమన కాంక్షులు “ఆగమాగం చెయ్యకురా” అంటరు అగం-యాగం “అజాయుద్ధే బుషిశ్రాద్దే (ప్రభాతే మెఘాడంబరే” ఆర్భాటం ఎక్కువ ఫలితం తక్కువ అని నీతి శాస్త్రంలో ఓ శ్లోకం ఉంది
లై
దిక్కులేని వారికి దేవుడే దిక్కు” అంటరు కాని, నిజానికి “దేవుని ఉనికికి ఈ మానవులే దిక్కు!” ఎందుకంటే - ఇరవై యేండ్ల క్రితమే నేనో పాటలో ఇట్లా తెలిపిన “వాడు లేక వీడు వచ్చాడో లేదో, వీడు లేక వాడైతే లేనే లేడు ' అని ఆదిమ ఆటవిక మానవుల అజ్ఞానం వల్ల, భయం వల్ల, పరిమిత పరిజ్ఞానం వల్ల, అసంబద్ధ ఆలోచనల - నిర్ణయాల వల్ల ఊహించుకున్నవే ఈ దేవుళ్ళన్నీ అయినా నాట్ మన వాళ్ళు అన్నింటినీ గుడ్డిగా నమ్మలేదు సత్యా నత్యాలను (ప్రశ్చించక మానలేదు “రాళ్ళు దేవతలైతె రాసులు మింగవా?” అన్నరు “వానరాకడ ప్రాణం పోకడ తెలువదు” అని ఈ జ్యోతిష్కుల పంచాగాల ఎద్దేవా చేసిన్రు “వల్లు పలికిన బల్లి వెళ్ళి కుడిది గోళెంల పడిందట” అన్నరు జ్యోతిష్కులు, మంత్రగాళ్ళు మందికే కదా చెప్పేది వాళ్ళకు రోగాలు వస్తే మాత్రం హాస్పిటల్స్కే ఉరుకుతరు గాలికి దేపం బెట్టీ దేవుడే దిక్కంటే ఆగదు.” ఇది హేతువాదం “చచ్చినోడి ముఖం (ముడ్డి) మోది కుంటే ఏమిటి, కిందికైతే ఏమిటి?” ఇది ఆచారాల పట్టింపుల ఖండన. “చెట్టులేని చోట అముదపు మొక్కే మహా వృక్షం” అని చిన్న పండితుల సిగ్గు దీస్తరు. ఇంకా వెక్కిరించిన్రు ఇట్టా కజంగం దాసరి కొసతాళ్ళు వెళ్ళరు” “లింగడే రంగడు నారాయణా - బుంగ దగ్గరి మాట నారాయణా” “గోవిందా అని గోడకొరిగితే పెల్ల కూలెరా పెరుమాళ్లు పెరుమాళ్లూ అని పెండకుపోతె ఆవుతన్నెరా హనుమాండ్డు హనుమాండ్లు అని అంగడికిపోతే గొంగడి పోయెర గోవింద” అవి పాటలు ఇదిగో ఇవి పేరడీలు - “యస్యజ్ఞాన దయాసింధో - గోడ దాటితె అదే సందో” “శంభో శంకర - (దొంగ) చెంబో చంకల?!” 22
“వాములు తినే సాములకు పచ్చగడ్డి పలారం” అని పెద్ద పెద్ద అయ్యగార్ల బతుకులు తెరదీస్తరు అబ్బో! వాళ్ళ మేతలు సొమాన్యవువి కావు. మన గత పురాణాల కధల చూస్తే - అగస్త్య మహాముని సప్త సముద్రాల నీళ్ళు తాగిండు వాతావి రాక్షసుని మాంసం వంటకాన్ని మొత్తం తిని “జీర్ణం' కొవించుకున్నడు ఇంకా జహ్నముని గంగానదిని మొత్తం తాగిండు మల్లా దేవతలు ప్రార్థిస్తే చెవిరంధ్రం నుంచి వదిలిండు. దధీచి మహాముని ఇంద్రుని ఆయుధాలన్నీ మింగేసి అరిగించుకుని, ఆ తర్వాత తాను చచ్చి తన బొక్కల
- బొమికలతో అప్పు చెల్లించిండు (ఇక్కడ భాషా విషయంగా కొంత వివరణ అవసరం - వాము అంటే గడ్డి కుప్ప కోస్తా వాళ్ళ “వాము' తెలంగాణాలో “ఓమ బొక్క ఇక్కడ ఎముక అంధ్ర ప్రాంతం వారికి బొక్క అంటే రంధ్రం ఆది ఇక్కడ పొక్క ఇక్కడి 'బుక్కు' అటు బొక్కు అంటే అది పుస్తకం కాదు, వేపిన గింజలు నోటిలోనికి చేతిలో ఎగరేసి నమిలి తినుడు బుక్కుట పదాల మార్చులు ఆయా మాండలికాలు మార్పు సహజం ఏది సరియైంది అనేది ఆప్రస్తుతం) వాములు తినే స్వాములట! జానపదులకు చదువు సందెలు లేకపోవచ్చు మడీ మైలా ఆచారాలు తెలువకపోవచ్చు. కష్టపడి పనిచేసి, పంటలు పండించి, వస్తువుల సృష్టించి చక్కగా బతుకుడు మాత్రం తెలుసు.
“నీరుంటె తడి బట్టలు ఉంటే మడి” పేదోడికి అవన్నీ ఎక్కడివి శ్రామిక ముస్లింలు సాధారణంగా రోజాలుండరు.
చదువుకోకున్నా నకల పురాణగాధల శ్రుత పాండిత్యం వారికి ఉన్నది, అందుకే ఇట్ట్లన్నరు ధైర్యంగా.
“రామాయణం రంకు, భారతం బాంకు ” అవేమిటో మోకు తెలును అయినా వినండి రావణుని రంకు రామాయణ కధకు మూలం ధర్మజుని బొంకు మహా భారతరణ విజయానికి కారణం అయినా - “తింటే గారెలు తినాలె, వింటే భారతం వినాలె” అని మెచ్చుకున్నరు ధర్మాధర్మాల నంగతి ఏమైనా కథ బాగుండి
“రామాయణ మంతా విని రామునికి సీత ఏంకావాలె” అని అడుగుతరని మొద్దు బుద్ధి శ్రోతల వెక్కిరిస్తరు. నిజానికి పై సామెత వల్ల వానికి కధలోని ప్రాథమిక విషయమే తెలియదని అనిపించినా, సరిగా విచారిస్తే ఎన్నో రహస్య విషయాలు తెలున్తవి వురాణ గాధల పుకారం -
శ్రీ మహా విష్ణు మూర్తికి శ్రీదేవి, భూదేవి ఇద్దరు భార్యలు ఇంకెందరు పెళ్ళాలున్నా మనకు విషయ సమాలోచనకు వారితో అవసరం లేదిప్పుడు,
23
అసలు సంగతికి వద్దాం విష్ణుమూర్తి గారి ఒక భార్య శ్రీదేవి - లక్ష్మి మరో భార్య అయిన భూదేవతకు కూతురై సీతాదేవిగా జన్మించింది ఆమె, విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముని పెళ్ళాడింది అంటే ఆ దేవుని ఒక పెండ్లం మరో పెండ్డానికి బిడ్డగా పుట్టి ఆయనను వివాహం చేసుకుంది. ఇప్పుడు చెప్పండి రామయ్య గారికి సీతమ్మ ఏమి అవుతుంది పెళ్ళామా? కూతురా! ఏందో అంతా - తలతిక్క కథలు నేను కవిత్వ రచన ఆరంభించిన మొదటి కాలంలో (1958) ఇట్టానా అనుమానాలను ఓ పద్యంలో వ్యక్తం చేసిన సీ; శంభుని సతి గంగ శంతనున్ బెండ్డాడె వినిన కనిన గొప్ప వింత కాదె? వ్యాస జన్మమె వింత అతడు హరియేనంట విధవ స్రీలకు సంతునిచ్చె నంట! (యతి?) కుంతి సూర్యుని నెట్టు కూడి కర్టుని గనె బాల్యమందున బాల బాలుగనునె? _ అన్నదమ్ముల నీతి అన్న అదియే కదా అయిదుగురొక భార్య నందిరకట! గీ _వింతలిట్టివి వేనకు వేలు గలవు, కథకు కాళ్ళేవు ముంతకు కలవె చెవులు? భారతము జూడ బూటక గీరతంబె! జెర - యీ భారతమె వుణ్యమైన దంట ఈ రావమ-సీత కధా వివరాలు నేను వివరించిన విశేషాలు మన పౌరాణికులకు తెలుసో తెలువదో నాకు తెలియదు కాని, ఆ ప్రశ్న వేసే వీలుంది? ఇంకా, రామునికి సీత ఏమౌతుంది (ఆరుద్ర పుస్తకంలో రామునికి సీత చెల్లెలు) అనే కాక, “రావణునికి సీత ఏమౌతుంది?” అనే ప్రశ్న - సామెత కూడ ఉంది. ఎందుకంటే, “సీత పుట్టి లంక చెడె” అని మరో సామెత ఉఊఉందయ్యె. అది ఏ రామాయణంలోనే కాని, సీత లంకలనే పుట్టినట్టు మాత్రం ఉంది. మరో వింత విషయమే మంటే - దశరథునికి కౌనల్యతో కల్యాణం రావణుడే లంకలో జరిపించినట్ట్లు ఓ హరిదాసు చెప్పగా విన్నట్టు గుర్తు. అది భాగవతంలో దేవకి అష్టమగర్భాన వుట్టే కృష్ణునితో చన్తవని కంనునికి అశరీరవాణి చెప్పినట్టుగా, రావణునికి ఏ దేవత చెప్పిందో కాని, దానికి అతడు ముందుగానే స్నేహబాంధవ్యం ఏర్పరచుకున్నడన్నమాట 24
ఇటువంటి అద్భుతాల కధలన్నీ కల్పనలు. ఆ విషయం తెలిసినా మన విద్వజ్ఞన మండితులైన పండితులు అనుటానికి తటపటాయించుతరు అనాగరికులైన గగ్రామోణులు నిజాయితిగా నిజాన్ని అనుటకు భయపడరు
ఇవన్నీ “పుక్కిటి పురాణాలు” అని ఏనాడో చక్కగా అన్నరు అంటే కల్పనలనే కదా అర్ధం వాళ్ళు కష్టపడి శ్రమ సారంతో బతికే వాళ్ళు కల్లా కపటం తెలియని వాళ్ళు తీరికగా కూర్చుని దేవుళ్ళు - పూజలు పేర యాచనతోనో దోపకంతోనో గతికే - బతికే వాళ్ళు కారు కళ్లముందు కనిపించేదాన్ని కాదనరు. కల్ల నిజమనరు. ఇంకా జన సామాన్యంలోని మరో విలువైన సామెత ఇది
“విస్సన్న చెప్పింది వేదం” అది వాళ్ళ నిర్ణయ నూక్తం!
ఆ విన్సన్న ఎవరిని ఆలోచిస్తే “పిస్సన్న” అని సమాధానం రాక మానదు వేదసారం గురించి అంతో ఇంతో విన్న వాళ్ళదే ఆ మాట. నత్యాన్ని కాదని, స్వశక్తిపై నమ్మకాన్ని వదలుకొని, తమ విజయాల కోసం, ఆరోగ్యం కోసం, సుఖాల కోసం, ఆయుష్యం కోసం, ఆనందం కోసం వివిధ ప్రకృతి దేవతలను ప్రార్థించిన అలనాటి అఆర్యజనులు - మునులు మన పూర్వకాల శ్రామికుల దృష్టిలో విన్సన్నలే మరి.
ఇక ఇతర మతాల ప్రచారాల చూసి కావచ్చును ఇట్లా అన్నరు
“పని లేని మంగలి పిలిచి (పిల్లి) తల కొరిగినట్ట్లు”
“ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగట్ట్లనే అమ్ముడు పోయేది”
“సాలు చెప్పు యీరక్కా అంటే వాన్నిడిసి ఇంకొాగన్ని పట్బకొమ్మన్నట్టు”
“తలపగుల కొట్టుకొనుటానికి ఏ రాయయితే ఏమిటి?”
“దూరపు కొండలు నునుపు”
“దేంట్లె ఏముంది? నీళ్ళల్ల వేలుపెట్టి నోట్లె పెట్టుకున్నట్టు”
“తాను దూర గంత (కంత) లేదు మెడకో డోలు”
“జోగి జోగి రాసుకుంటె బూడిదే రాలుతది”
“బాలాదపి సుభాషితం” (మంచి మాటలు పిల్లలు చెప్పినా వినవలె) మరో సంస్కృత సూక్తి భావం -
“తాతగారి బావి కదా అని ఉప్పునీరు తాగేవారు మూర్చులు”
“జన్మనా జాయతే శూద్రః” - అనే శ్లోక భావం విప్రులు ఇతర జాతుల వారి కోసం చెప్పినది కాదు కేవలం తమ కోసం చెప్పుకున్నదే
25
“దేవున్ని నమ్మినోడు ఎన్నటికీ చెడుపోడు” అంటరు
“భక్తులకే బాధలెక్కువ” అని మరో సామెత ఎందుకంటే అవన్నీ భక్తులకు భగవంతుడు పెట్టే పరీక్షలట
రావమరాజ్యంల అందరూ నుఖంగ జీవిన్తూ ఉన్నంక “అన్నమో రామచంద్రా!” అనే సూక్తి ఎందుకు పుట్టిందో - జవాబు లేదు.
ఇట్ల వివరిస్తూ పోతే ఎన్నో విలువైన విషయాలు మన జనం సామెతల్లో నిక్షిప్తమై ఉన్నవి తెలుస్తవి వారు తమ అనుభవ సత్యాలను సామెతలుగా మలచుకొని, నిత్య జీవితంలో సమయోచితంగా వాడుకున్న ప్రాజ్ఞులు ఇంకా మనవాళ్ళ నుడి గనులను తవ్వుతూ పోతే ఎన్నెన్ని విలువైన నూక్తి రత్నాలు లభిస్తవో
నేను మా ప్రాంతంలో వాడుకలో ఉన్న కొన్ని సామెతలను తీసుకొని వాటిలోని హేతువాద దృష్టిని వివరించిన. ఉత్సాహపరులు, తమ తమ ప్రాంతాలలోని సామెతలను సేకరించి ఈ కోణంల సమిక్షించికే సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది
“*ఈశ్వరదత్త గ్రంధం ఏదీ లేదు” - కందుకూరి
“ఈ ప్రకృతి తెరచి ఉంచిన పుస్తకం” - నెహ్రూ.
జానపదుల సామెతలే నిజమైన జీవన గాధలు - అమూల్య నిధులు నా మాట నత్యమనే మీరు అంగీకరిస్తరని నేను భావిస్తున్న
వేమన్న ఏమన్నడు?
“వేష భాష లెరిగి కాషాయ వస్త్రాలు
కట్టగానె ముక్తి కలుగబోదు,
తలలు బోడులైన తలపులు బోడులా?
విశ్వదాభిరామ వినురవేమ!”
“ఒక్క పొద్దులుండి ఒగినీళ్ళలో ముని
తీరయాత్రలనుచు తిరుగనేల?
గంతమోసి మోసి గాడిద తిరుగదా?
విశ్వదాభిరామ వినురవేమ!”
ముహూర్త ఫలాలను వెక్కిరించిన పద్యం ముందే చూపిన. ఇదుగో తద్దినాలు పెట్టేవాళ్ళను ఆ కవి ఇట్లా తిట్టిండు.
26
“పిండములను చేసి పితరుల తలపోసి కారులకు బెట్టు గాడ్డులార! "పెంట తినెడికాకి పితరుడెట్లాయరా” స్రీ బుద్ధిః ప్రళయాంతకః అని ఆర్యోక్తి పురుషుల బుద్ధి విలయాంతకం కాదో అని నవీనుల సూటి ప్రశ్న! “సుగుణ వంతురాలు సుదతిలై యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప నస్వర్గమేటికయ్య సంసారికింకను, విశ్వదాభిరామ వినురవేమ!” స్రీలు ఎప్పుడైనా లోక నహజమైన జీవితాలను కోరేవారే పురుషుల బుద్ధులే పెడదారి పట్టి వివిధాలైన వింత ఆలోచనలతోని నేల విడిచి విడ్డూరంగా ఆకాశాన విహరించినై - అవస్థలను పెంచినై ఈ సమాజంలో సగభాగమైన ఆడ వాళ్ళను, సగానికి మించివున్న శ్రమ జీవులను (శూద్రులను - అతిశూద్రులను) ఉపేక్షించి, తృణీకరించి అగచాట్ల పాలు చేసినవి వాటి వివరాలు మనకు జనం సామెతల వల్ల దొరుకుతవి ఈ ప్రయత్నం ప్రయాన అంతా దేనికి? సత్య సందర్శనకు, మనలో మమత చిగురించుటకు, మానవ సమాజాన సమత సాధించుటకు మానవుడే మహనీయుడు దేవుని సంగతి వాడే చూసుకుంటడు అది మనకెందుకు? మన నంగతి మనం చూసుకుందాం వినదగు ఎవ్వరు చెప్పిన, వినినంతనె వేగ పడక వివరింప దగున్, కని, కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ! సు 27
గాలికి దీపంబెట్టి దేవుడే దిక్కంటే
ఉంటదా ఊడుద్దా దీపం?
ఆరిపోతె అదె యెవ్వల పాపం?
కాంది కోరకు, లేంది తలువకు
నీ తెలివే నీకు బలము, నీ బలమే నీకు ఫలము ॥
1... చెట్టు కట్టెతది, కట్టె అగ్గెతది
అగ్గి బొగ్గ్యితది, బొగ్గు మసి అయితది,
అగ్గి బాగ్గు మసీ మల్ల చెట్టయుతయా?
అవ్వన్ని మంట్సె కలిసి మన్నయితయా? అట్లగొక అవే మల్ల చెట్టవుతయంటే
ఆన్ని మనిషందామా? ఆందిమాటందచామా!
2 ఆడమగయిద్దరి అనురాగం కలిస్తెనే పిండమేర్పడుతది పిల్లగా మారుతది, ఆడమగ కలువకుండ కడుపైతదా? అకాశం నుంచి బిడ్డ ఊడిపడుతదా? అవును మాయతో జన్మలుంటై అంటే, ఆన్ని మనిషందామా? ఆంది మాటందామా!
3 పిల్లలే పెరుగుతరు, పెద్దలుగా మారుతరు వయసు పెరిగి సత్తువుడిగి సచ్చిపోతరు మనిషి శవం మంట్లెగలిసి మన్నయితదా? మనిషి చచ్చిపోయి మల్ల పుట్టుడుంటదా? మరణించినోల్లు జన్మలెత్తుతరంటే
ఆన్ని మనిషందామా? ఆంది మాటందామా!
4 ఉన్నదేమొజున్నది, ఉత్తదేమొఊత్తది ఉఊత్తనుంచి కొత్తదాన్ని కెత్తరంటె ఉత్తది, బహురూపుల విద్దెలు బతుకు కోసము! బెరాగుల వేషాలు ప్రజకు మోసము!
క తాలు మహిమలింక నిజమే అంటే, భ్ధందర యక్వగం మొన్న షందామా? వాంది మాటందామా! యం. త్తు ఆం
4 6%, 6ళషా) మె లో శే 26 సై లన నతు.
.
|
పాతువాద సామెతలసపై
మలయత్రీనిశితద్దప్రి, '
గామెతంకు అనుభియే జీన్తథాత్క.. ఆ అనుభవం ఫరాదమూక్రది
కాక తతుదే అయినిర్టుడు మీతింత తర్మీసహాంగా - హేతుబద్ధంగా
ఉంటుంది. ఫుతి భాషరోూ శే౮ాది సోమెతలున్నీర.. ద్రురిది భాషం
| నామెతం టంనార్మక ఏ8శీను నా ౮ంఫిర్స్ కొచ్ ఓ. తిశోథంం అంశాయి. ఈ గాయమైతీలలో కొన్ని పుగతిశీంస్టైంరి.. రుతికొన్ని చొదిస్తపురి కూడా. తుం తెలుగులో చమెతీల సంకలన పుస్తకాయ ఎన్నోోచ్చాంి. లీని పుట్టు
| పుర్వోత్తరీ గామీజిక పుయోజినొం సురించి రిమీర్మీనీ గుంధాయ హద | శాద్లివై. అంయిస్రీరీ కానిరీ సేకరించి కతెగూరీ గంరరీరె నింక కపింం హేరురాది సామెతలను. లర్చి కూర్చి రాబ్బానించిసీ పుస్తకం నా ఎథుకరో
. ఇదే తెఎదిటిది.. ఇది పుగరశీం సాఠీకుంకు ప్రుయోజనాత్మకం.
- డా; నలిమెం భాస్కర్ -
॥ ॥ |
ముద్రణ : ఆందాళ్ ప్రింటర్స్, కరీంనగర్. ఫోన్; ౩30610 ఫై
జే