Telugu Samakaaleenam - anilvaranasi/indianlanguages GitHub Wiki
తరాల ాలాతాలలోాడాాలా డా కోోాాాాాలలాలాబందానాాాాా కాలంలో | కా. ("ఈ యనం శ. ముక్తక కావ్యం ట్ సహాజ కవి మ్రల్ల్వ్యై _ | న. వ. మనస్సుప్రడ్రి మక్కువత్రో శక్ర [హ్ వ. | శ పుస్తకాన్ని సౌహిత్యాభిమా న కోసం /. |. శ. / సుందరయ్య విజ్ఞాన కేంద్ర్యాత్రి " గ్ ౧. ఆనందంత్రో బహూకరిస్తున్మాల ఖో య! . - మల్లెమాల క్ష 2007 రసదుని సాహితీ పరిషత్తు శాంతినగర్, హై లో సఖే న్ 4 గ్త్! ళ్ల ఉా-0 6 చ గ. యయ.
1953 - 2007 మాదిరాజు రంగారావు కృతులు స్వేచ్చా కవిత్వం 1; 1. మానవీయం, 24. అశాంతి ఆర్మెస్ట్రా, 2. పడగెత్తిన ఉదయం, 25. వర్తమానం స్కీన్ పై, 8. ముక్తధాత్రి, 26, అగ్ని నుండి ఆనందానికి, 4 ఇది వియత్నాం. 27. జైలు కార్నర్ నుండి, 2; 5. యుగ సంకేతం, 28. ప్రయాణం నుంది ప్రయాణం, 6. ఆవాహన, 29. డై దర్పణంలో, (4 కిర్మీరం, 80. నారీ పథం - దళిత స్పందనం, 8. మేల్కొన్న ఆకాశం, 81. ఈ శతాబ్ది రెక్కల పె, 10. ఉష ఆగమనం, 82. శాంతి స్వప్నం 11. ముక్తకాలు, 4: 38. క్రాస్ ఫైర్, 12. అమృత లిప్తలు, 34. సీజ్ ఫైర్, 13. మనో భూమికలు, 85. నేడు రేపు మధ్య, 14 జీవన రేఖలు, 386. కిరణ పథం, 15. వయొలిన్ పై రాగంతో, 87. స్వేచ్చకు సిగ్నల్, 8: 16. నాలో ప్రవహిస్తూంది నది, 38. అభిషేకం, 17. నాకు జ్ఞాపకం ఉంది, 39. ఆగమనం, 18. వెలుగులో ఈ నేలపై, 40. ఎప్పటికీ కొత్తే, 19. మేల్కొన్న ఈ సమయం, 41. సృజన దర్శనం, 20. శబ్దమై ప్రాణమై, 42. మరో వైపు, 21. అగ్నిమయం జీవితం, 48. హృదయ మేఘం, 22. కాలాన్ని నిలిపి క్షణం, 44. సమకాలీనం, 23. ఈతరం స్వర చిత్రం, 45. సవ యానం. (1.౧) సమాలోచనం
- కవిత్రయం సృజనకళ - నిర్వహణ _ 7. శ్రీశ్రీ మహాప్రస్థానం శిల్చం (సిద్ధాంత గ్రంథం) 8. దాశరథి పునర్నవం ల్ల స్వేచ్చా కవిత్వం 9, సమ దర్శనం
- నవల స్వరూపం 10. ఆలోకనం 4 పరిశోధనా స్వరూపం 11. సృజన దృష్టి-యానవీయ భావన
- అధికార భాష 12. సాహిత్య వ్యాసాలు
- అనువాద కళ 13. ౧౭౦615 0 7616400 [౯౧86-/6౧56 (1.౧)
స్వేచ్చా కవిత్వం _స్రమకాలినం,. నై ముక్తక కావ్యం మాదిరాజు రంగారావు 2007
రసదుని సాహితీ పరిషత్తు
శాంతినగర్, హైదరాబాద్ - 28.
వం కూరా _జ్చం2 గా 5౪600[04 గజ౪10౪2000 స్యా బం ను రి నో వ న. వవ. ౧౪04 ౧౦౭౪౧) 0౫ ౧౦ 11261124 గ4౧౮౭ [౭౦ అ: ౦! 11. 5200090 గంగ౭! 2 అవ చరిధాలయ యూ తాకాల ఖా న్ గ 6.౫౯ ర్త్! 2జాం) * క్ష రి భో 79 :2007 . వైదరహాద్ ॥ గ నిగం6 : 10/- ( | | 0 60౦౧189: స2౪70642/2 800% ౫౦౪56 క2ం113461 0/రం20280 న11(664 &4 52172/4 నిగగ౧1865 52112026, 10/646౧2026 - 500 004. 61: 23232316, 23237598
అంకితం
దెశ స్వాతంత్రోద్యమ యశస్వి, రచయిత ఉదార మనస్వి
డా॥। ఎం.ఎల్ నరసింహారావు అన్నగారికి
/ కవి హృదయం
స్వేచ్భా కవిత్వంలో వెలువడిన మరో నవ్యకృతి “సమకాలీనం”. దీనికి ముందు ఇటీవల వెలువడిన “హృదయ మేఘం” కృతికి పూర్తిగా ఖిన్నమయింది. ఒకే కాలంలో ఉండే వ్యక్తికీ సమాజానికీ చెందిన విషయాల ప్రాధాన్యం కలిగింది. వాస్తవ జీవిత రేఖలతో తీర్చ బడింది. గతానికీ భవిష్యత్తుకూ మధ్య సజీవమయిన అనుభవ ప్రపంచం “సమకాలీనం”. దీని ఆధార తలం వర్తమానం. దీని పరిధి మనం రోజూ చూచే మనిషి జీవితంలో అనేక శక్తుల చలనంతో పరిణమించే భౌతిక మానసిక ప్రపంచం. ఇందులో బాహ్యమైన స్థితి చిత్రణంతో పాటు మూలమైన మనో రూపమూ చిత్రితమైంది. సామాజిక శాస్త్రాల విషయ స్పర్శ కూడా ఉంది. ప్రభావోపేతమైన జీవిత స్థితులతో సమాజ సమస్యలతో పాటు వాటి గతి రీతుల వివేచనతోనూ పుష్టి వంతమయింది.
ఇందులో 50 భాగాల్లో దేనికది సంపూర్ణమైంది. అందులో ఏ విభాగాని కది ప్రత్యేకంగా దృష్టికి వస్తుంది. ముక్తక పద్ధతిలో ఉంది. ముక్తక కావ్యంగా మొత్తంమీద వ్యవహరించడం జరిగింది.
ఇక విషయానికి వస్తే భౌతికంగానూ మానసికంగానూ వివిధ స్థాయిల్లో తప్పని జీవితం - చేరవలసిన గమ్యం కోరే ఆదర్శం సూచిత మయినాయి. సమాజ గతి విశేషమూ మానవీయమైన 1/౧6 లో మానవతా రేఖలతో తీర్చబడింది. జీవితంలో విలువలపై సమాజంలో ప్రమాణాలపై దృష్టి కేంద్రీకరింపబడింది. (1) మనిషి కోరే స్వేచ్చ (2) తప్పని అవసరాలూ (8) అనివార్యాలూ (4) సమస్యలూ (5) సందర్భాలూ (6) స్థితిగతులూ (7) మానవ మనస్తత్వమూ (8) స్వీయ ప్రయోజనం (9) ఉన్నతమైన విలువలూ (10) నైతికత (11) ఆదర్శం మొదలయిన భావ స్థానాల్ని స్పృశిస్తూంది. ఐకాంతికం కన్నా సామాజికం ముఖ్యమైంది. దైవం - విధి ప్రాబల్యం పై దృష్టి కన్నా మనిషీ జీవితం విలువలు ప్రమాణాలూ నైతికత ఉన్నతమైన ప్రయోజనం పై అభిలాష కనిపిస్తుంది. వైరం క్రోధం శత్రుత సంకుచితం సంహారం బదులుగా సామరస్యం రాగం క్షమ (ప్రేమ ఉదారత శాంతి దునోరూపంపై ఆలోచన కనిపిస్తుంది.
స్వేచ్భా కనిత్సం - సమకాలీనం 2 ఇక అభివ్యక్తిలో శబ్ద సంక్షిప్తతకూ భావ సాంద్రతకూ అనుభవ సూక్ష్మతలకూ (ప్రాధాన్యం ఇవ్వబడింది, భావనలో ప్రతీక - భావరూపం సాధారణ స్థాయిలో ప్రసన్నతకు ప్రాముఖ్యం ఇవ్వబడింది. సమకాలీనంలో అపుడపుడూ జరిగే అనేక సంఘటనలూ పరిస్థితులూ వినీ చదివీ స్పందించి ఎప్పటికపుడు వ్రాసినవి. అంతర్జాతీయంగానూ, జాతీయంగానూ, స్థానికంగానూ వియాత్నాం, చెచెన్యా, ఇరాక్, శ్రీలంక, కాళ్ళీర్‌తో పాటు ఉగ్రవాదం మొదలుగా రాజకీయ సామాజిక సందర్భాలూ కావ్యంలో విషయాగతమైన స్ఫూర్తిని పొందాయి. అక్కడక్కడ తాత్త్విక స్వర్శతో భావజగత్తు ప్రకాశ రూపాన్ని పొందింది. ఆయా అంశాలు సహృదయుల మనస్సులో స్ఫురణకు వచ్చే విధంగా ప్రతీయ మానత్వాన్ని పొందాయి. స్థూలంగా వస్తువు కేంద్ర భూమి మాత్రం మానవీయం - మానవతా భావనతో కూడిన సమాజ రూపమే. ఇందులో ప్రజాస్వామ్యంలోనూ విపరీతమైన విషమగతులూ చూపబడినాయి. అయినప్పటికీ విశాలమైన ప్రాతిపదికపై కవి ప్రజాస్వామ్య హృదయం స్పష్టం. నూదిరాజు రంగారావు,
తె మాదిరాజు రంగారొవు అగి సమకాలీనం
ముక్తక కావ్యం క్ష వర్తమాన చలనంలో భాగమయి జీవితం
చూడక తప్పని దృశ్యం సమకాలీనం ఎక్కడ బడితే అక్కడ మానవతా సూత్రం తెగి
ఎప్పటి కపుడు అపాయ సూచికలో సమాజం. సమయం కదలని వృక్షం కాదు
ఏదో ఒక రూపంలో శిల్చం కాదు మానవ నైజంతో సామాజిక రూపాల్ని
నిరంతరం నడిపించే యాన సాధనం. నదిలో నావలా ఆయువులో సమయం
పోయే కొద్దీ గగనంలా అదృష్టం ఒడిలో నింపుకొనే ఆలోచన సహజం
అనుభవ తలం పయి ఇంద్ర ధనువు వాస్తవం. దాహంతో నదిని చేరి స్వంతం చేసుకునే
అతి దాహం మనిషిలో అమానుషం కాగితపు పదడవలా నదిలో పాపాన్ని వదలి
శుభ్రంగా బయట పడీ ఒద్దుకు చేరాలనే జలాల పయి కమలం లా ఒకేచోట నిలవదు
గగనాన గాలి పటంలా ఏ ఒకరి చేతిలో ఆడదు పంజరంలో చిలకలా ఏ పరిమితిలో ఉండదు
స్వేచ్చా సృజన కళా రూపం! నాలో సమకాలీనం!
స్వేచ్భా కనిత్సం - సనుకాలీనీం శ ల
ఎన్నో దిశల నుండి ఇంకా వినిపిస్తుంది
నిరంకుశాహంకారం స్వేచ్చకు మరణ రవం ఉరి కంబం వేచి ఉంది స్వాగత వదనం తో
మృత్యు వెదురు చూస్తూంది ఉత్సవ నిశి కయి. కత్తి నీడలో రణం (బ్రతికి బట్ట కదుతూంది
బాంబు గుండెలో మృత్యువు తిష్టవేసి ఏలుతూంది కథలో కంకొళం భయద రవం స్వనిస్తూంది
హృదయం హిమ ఘన శకల సమం అవుతూంది. ఏ అవసరానికో అకర్షణకో గానీ
వెలుగును పక్కకు పెట్టీ చీకటి తొడిగే వారూ ఎవరో గుర్తిస్తారని భయ భూతం ఆవహించి
పూవు రాలి నంత తేలికగా ప్రాణం తీసేవారూ. మనిషిని ప్రేమిస్తే మనసులో చంద్ర బింబం
మనిషిని ద్వేషిస్తే మనసులో చీకటి గుహ పూర్ణిమ కయి వెన్నెల తహ తహ లాడుతుంది
అమావాస్య కయి చీకటి విలవిల లాడుతుంది. చుక్కల పయి గురి పెట్టే ఆయుధం
దారిన పోయే (బ్రతుకును వాల్చేస్తూంది సామాన్యుని నుండి మహా పురుషుని దాకా
ఎవరి ప్రాణ భయం వారిది సమకాలీనంలో.
(౮ లో
ర్ నూదిరాజు రంగారాన్టు త్రి
రాత్రి నిలిపిన బాంబు లా చీకటి
లేచే వేళకు విస్ఫోటానికి సిద్ధంగా లేవక ముందే తొలి రవి కిరణం
డిప్యూజ్ చేస్తూంది ! రోజూ ! ఒక అదృష్టం ! మంటల్లో మాడే మందారం కాళ్ళీర్
శిధిలాల వాలకంలో గాయాల గుజరాత్ పేలే ఆయుధ పంక్తికి వణకే అస్థనిస్తాన్
అనల పంజరంలో అటూ ఇటూ ఊగే శ్రీలంక ! బుట్టలో పాములా రహస్యం బయట పడొచ్చు
బుట్టను సీల్ చేయడమో ! పామును చంపడమో కడిగిన ముత్యంలా మట్టి అంట కుండా
మనిషిలో మహాదోషి ! బయట పడాలనే. బిందువు సముద్ర మయి తుఫాను దూకించాలనీ
అణువు శక్తికి మూల మయి పరివర్తన తేవాలనీ ముఖం సూర్య బిందు వయి మరో పగలు సృజించాలనీ
అదుగు జాడ పంజర మయి చరిత్రను బంధించాలనీ. ఎద ఎదలో ఒక ఆయుధ రూపం నిలిచీ
జన బృందం సంఘర్షణ వలయమై పిడికిలిలో సమాజ భవిత బిగించాలనీ
విలయ భావ శక్తులతో సమకాలీనం.
స్తేచ్భా కవిత్వం - సనుకాలీనం 6 శీ
జాతర లో తప్పి పోయిన మనిషి
ఆకలి తో అరణ్యం లో తేలేను కుంపటి నుండి నిప్పు కణంలా
కొండ లో కోన లో తిరిగేను. ఎగిరే నిప్పు కణం వెలుక్కి
దిశ తలుపులు తెరచు కోవు దోసిలి తో చల్లే నీళ్ళకు
క్షేతం ! విత్తేందుకు పదును తేలదు. అనల ముఖం చూపే ఎప్పటిదో గాయంతో
పచ్చని అరణ్య హృదయ నిలయం చేరేను జారే కన్నీటి చారను తుడవడం
శ్వాస తీసుకునేంత సులభం కాదు. చెట్టు నీడ ! చేయి చాచి ఏ మల లోనో?
ఫాలం పయి చెమట బిందువుల్ని తుడుస్తూంది ఒక్కమారు ఏ పండుగ కయినా
చూడాలనే కన్న తల్లి ఆవేదన! తీగెలా. తలకు చుట్టిన రోకలి గురించీ
తలలో వెలసిన రోలు గురించీ ఉదయం వార్తా పత్రికలో కథనం
గోడ వెనక నీలి వాస్తవంతో సమకాలీనం !
7 నూదిరాజు రంగారావు ర్
నిజ జీవిత చక్రాల క్రింద నలిగి వాస్తవం
కల్పనలో చరిత్ర నిర్మిత మవు తూంది నాటకంలో ఆయుధం అందుకునే చేయి
జీవితంలో ఆయుధం అయితేనే విపరీతం. ముసుగులో బాంబుగా మారి మనిషి
పచ్చని సమాజానికి నిప్పంటించీ విధ్వంస విలయ స్పర్శతో
మానవతను ఎడారిలో ఒంటెను చేసేను. రెండు చేతులా క్రమ్మే పొగ విసురు కుంటూ
ఎదురు పడే మిత్రుణ్జీ పెద్ద మనిషినీ పలకరించే సమయం ఎక్కడుంది?
పొగ నుండి బయట పడేందుకే సరిపోతూంది. కార్నర్ లో పనికై పోటీ లో శ్రమ జీవుల ఘర్షణ
ఆ రోజు గడిస్తే నూరేండ్ల తో సమానం గోడపై నుండి చూచే పూవు సాక్షిగా
ఆ రోజు గడవక శిశువు నమ్ముకునే తల్లీ 1 చీకటికీ అకలికీ అనుబంధం
ఆఅకలికీ అనలానికీ స్నేహం ప్రశ్చకీ మార్పుకీ బాంధవ్యం
మనిషిలో మరో మనిషి బాటలో సమకాలీనం !
స్వేచ్భా కవిత్వం - సనుకాలీనం 6 శే
జాతర లో తప్పి పోయిన మనిషి
అకలి తో అరణ్యం లో తేలేను కుంపటి నుండి నిప్పు కణంలా
కొండ లో కోన లో తిరిగేను. ఎగిరే నిప్పు కణం వెలుక్కి
దిశ తలుపులు తెరచు కోవు దోసిలి తో చల్లే నీళ్ళకు
క్షతం | విత్తేందుకు పదును తేలదు. అనల ముఖం చూపే ఎప్పటిదో గాయంతో
పచ్చని అరణ్య హృదయ నిలయం చేరేను జారే కన్నీటి చారను తుడవడం
శ్వాస తీసుకునేంత సులభం కాదు. చెట్టు నీడ ! చేయి చాచి ఏ మల లోనో?
ఫాలం పయి చెమట బిందువుల్ని తుదుస్తూంది ఒక్కమారు ఏ పండుగ కయినా
చూడాలనే కన్న తల్లి ఆవేదన! తీగెలా. తలకు చుట్టిన రోకలి గురించీ
తలలో వెలసిన రోలు గురించీ ఉదయం వార్తా పత్రికలో కథనం
గోడ వెనక నీలి వాస్తవంతో సమకాలీనం !
7 మూదిరాజు రంగారావు ద్
నిజ జీవిత చక్రాల క్రింద నలిగి వాస్తవం
కల్చనలో చరిత్ర నిర్మిత మవు తూంది నాటకంలో ఆయుధం అందుకునే చేయి
జీవితంలో ఆయుధం అయితేనే విపరీతం. ముసుగులో బాంబుగా మారి మనిషి
పచ్చని సమాజానికి నిప్పంటించీ విధ్వంస విలయ స్పర్శతో
మానవతను ఎడారిలో ఒంటెను చేసేను. రెండు చేతులా క్రమ్మే పొగ విసురు కుంటూ
ఎదురు పడే మిత్రుణ్ణీ పెద్ద మనిషినీ పలకరించే సమయం ఎక్కడుంది?
పొగ నుండి బయట పడదేందుకే సరిపోతూంది. కార్నర్ లో పనికై పోటీ లో (శ్రమ జీవుల ఘర్షణ
ఆ రోజు గదిస్తే నూరేంద్ల తో సమానం గోడపై నుండి చూచే పూవు సాక్షిగా
ఆ రోజు గడవక శిశువు నమ్ముకునే తల్లీ | చీకటికీ ఆకలికీ అనుబంధం
ఆకలికీ అనలానికీ స్నేహం ప్రశ్నకీ మార్చుకీ బాంధవ్యం
మనిషిలో మరో మనిషి బాటలో సమకాలీనం !
స్తేచ్భా కనిత్సం - సనుకాలీనం 8 6 రోజూ వస్తుంది పత్రిక ! తేదీ మారుతుంది అక్షరాలు వదలే ఆయుధాలు అవే హారాలూ అవే! ఒకరి సంకెళ్ళు త్రెంచే పనిలో తాము సంకెళ్ళలో పని చేసేరు. ప్రకృతిలో బీభత్సం ఎపుడో ఒక మారు మనిషితో భీభత్సం ఎపుడు బడితే అపుడు సమాజంలో అమానుషు లెందరో కన్నా మానవు లెందరో లెక్క పెట్టడం సులభం. దైరి లో గుర్తు పెట్టుకో దగిన రోజు మరో కథకు మూల మవుతూంది ప్రకంపనం ! విస్ఫోటం ! రెండూ జడంలో వైతన్యాలే ప్రకృతిలో మనిషిలో సృష్టి వెనకనే విలయం. చేతికి మొగలి రేకు అందబోయి మెడలో అనల హారం పడవచ్చు చేతిలో వెన్న ముద్ద జారి పోతుంది చేతిలో బంతి ఎగిరి విజయం వరిస్తుంది. వాస్తవం జీవితాన్ని నడిపిస్తుంది కల్పన మనస్సును అలంకరిస్తుంది రాలే గంధపు పూత పొరలతో నాలో మూర్తం నుండి అమూర్తానికి ! సమకాలీనం.
౦ నూదిరాజు రంగారావు 7 జీవితంలో అతిశయోక్తి సఫలం కాదు కల్పనతో వాస్తవం మనిషిలో సమాంతరం మాట గాలిలో కలుస్తుంది అమాయకంగా స్మృతి పేటికలో నిలుస్తుంది అర్ధయుతంగా. వెన్నులో తీగెలా సాగి మస్తిష్కంలో శశి కళలా విరిసి మనిషి భాషకు దివ్యం అతీతం మనిషిలో అరోహణకు సాధనం, తెరచిన గతం కిటికీ నుండి కన్చించినంత మేరలో దృశ్యం ! కొండలా ఎదిగిన సమాజం గుహలో శిల్పాల్లో స్మృతులు. కల్ప వృక్షమో కామధేనువో కల్పనలోనే తృప్తి ! బుతువు బుతువుకూ మారే చెట్టు ! భూమి ! భూమి పై మనిషి ! సస్యం పై ఆశతో వజం కై కోరికతో మానవ బంధంలో అనుభవ నవ గంధం పీలుస్తూ. శుష్క ముఖంతో శూన్య హస్తంతో క్షేత్రం విషాద పర్వమూ కావచ్చు. సమయం సందర్భం పరిమితిలో నడిపించే వాస్తవానికి దర్చణం ! నాలో సమకాలీనం !
స్తేబ్భా కవిత్సం - సనుకాలీనం 10 8
నిశ్శబ్దం నడుస్తూంది నాతో శబ్దాన్ని ధరించి
వర్తమాన దృశ్యాల్ని ప్రతిబింబిస్తూ మజిలి మజిలి కొక ప్రదర్శన శాల
ఆకర్షణతో మును ముందుకు నడిపిస్తుంది. కోరిక ఉండాలే కాని తీగెకు దిశలే తుది
పరంపరలో భాగమై ప్రవాహాన్ని తలపిస్తుంది. తరంగాల్లా పొరలి వచ్చే అనుభవాల
చలనంతో పురోగమనం తప్ప వేరే ఉండదు. భూమి పయి స్వేచ్చకు గోడ కట్టవచ్చు
నీటి పయి ఆపని ఎక్కడ నిలుస్తుంది ! విశాలమయిన హృదయంతో నది సరిస్తుంది
గభీర మయిన అనుభవంతో జలధి స్పందిస్తుంది. అక్షర శరీరంతో ఆవిర్భవించే ఆలోచనకు
మరే రణ కవచమూ అక్కర లేదు. ఆకాశాన్ని హ్యాట్ గా ధరించే కోరికతో
శాంతి కోసం రణం గురించి తెలియాలిసిందే. యోగం ఉందాలే కాని కవికి
ప్రతి సమయం సందర్భం బ్రతుకులో కవితకు కావలసిన అదృష్ట వసంతం
నవతకు బహుమానం ! సమకాలీనం.
11 నూదిరాజు రంగారావు త్రి గిరి శిఖరం నుండి జారే జలపాతంలా నాలో సమకాలీనం ప్రవహించే జీవన కృతితో దారిలో కదలని శిలల్ని ! వదలి పోతుంది తనలో చేరిన పడవల్ని తరలిస్తుంది. దారి ప్రక్క శిథిలాల్లో నిద్రించే చరిత్రను మేల్మొల్చే సాహసం ఎవరికుంది? అది నిజంగా మేల్ఫొని కదిలితే కప్ప బడిన ముసుగులు ఉంటాయా? ఇంకా? గాయాల మచ్చేలు బయట పడతాయి ప్రతి గాయంలో ఒక కథా శకలం ఒక చోట చేర్చి కూర్చి కథ నిర్మిస్తే బయట పడే వాస్తవాన్ని భరించేదెవరు ? ఆ దారి ప్రక్కగా ఎప్పటికీ పడి ఉండే జీవితాల్ని నడిపించే సాహసం ఎవరికుంది? అవి నిజంగానే నడిపింప బడితే ముడి బయట పడుతుంది ! ఉచ్చు తెలిసి పోతుంది. వేసిన ముడిలో స్వార్ధం తెలిసి పోతే ఎంత కష్టం ? పన్నిన ఉచ్చులో మోసం బయటపడితే ఎంత నష్టం ? మెలకువ అంటే కళ్ళు తెరవడం కాదు ఆగని చైతన్యంతో సక్రియగా బ్రతకడం !
స్వేచ్భా కనిత్సం - సమకాలీనం 12 10 మనిషికీ మరో మనిషికీ మధ్య ఊహకూ మరో ఊహకూ మధ్య చూపుకీ మరో చూపుకీ మధ్య చర్యకూ మరో చర్యకూ మధ్య ఎడం ఎక్కువయితే ! అవగాహనలో అగమ్యం అందుకుంటుంది. అణువు కూ మరో అణువుకూ మధ్య అడుగు కీ మరో అదుగుకీ మధ్య అక్షరానికీ మరో అక్షరానికీ మధ్య శ్వాసకూ మరో శ్వాసకూ మధ్య ఎడం ఎక్కువయితే ! అవకాశంలో అనర్థం దాపురిస్తుంది. ఎప్పటి కేది ప్రస్తుతమో అది అతుకుతూ పోతే మనిషిలో అపూర్వ వ్యక్తిత్వం వికార దృశ్యమవుతుంది బహు రూపుల వేషానికి సరదాగా పనికొస్తుంది జాతరలో వేడుకకి బాగా సరిపోతుంది. లోపలి అంతరాత్మను కళ్ళు మూసి కప్పేసినా మెడలో దండ వేసి ఉరి త్రాడు చేసినా' బొగ్గు కణికలో నిప్పు ఊది ఊది మెరపించినా ఎవరి వద్దా ! పర్వతంలా ఆగదు సమకాలీనం !
13 మూదిరాజు రంగారావు క్ష మనిషి రక్తంతో చరిత్రను వ్రాసే సాహసం కఠోర ఖడ్గ హింసతో మొదలవుతుంది యుద్ధ ప్రియుల బుజాల పయి శాంతి తడవ కొక అలంకారంతో ఊరేగింపబడుతూంది. నిజాన్ని ప్రజల నుండి తొలగించడం మొక్కను లాగేసేంత సులభం కాదు బెలూన్ కు పంక్చర్ చేసినంత తేలిక కాదు రణంలో మొదటి ఆకర్షణ ! అసత్య ప్రచారం. మొన్న జపాన్ నిన్న వియత్నాం నేడు ఇరాక్ లో బీభత్సకాండ ! ప్రజా స్వామ్య వేదిక నుండే ! నిజం మీద నిలబడే శక్తి ఎవరికి ఉంది ? నేతకూ కవికీ యోధునికీ తప్ప ! తమ పాత్రను వదలి మరో వేషం లోకి వెళ్ళితే ఏర్చడే శూన్యాన్ని నకిలీ రూపాలు నింపేస్తాయి. జీవితంలో (ప్రశ్నలు ! నక్షత్రాల్లా కనిపించవచ్చు ! జవాబులు చంద్రకళ ల్లా రావలసి ఉంది. మనిషి మనో రూపానికి శిఖరాలెన్న్నో ఒకటి రెందు క్రుంగి వంగి కన్ప్సించవచ్చు శిఖరానికీ శిఖరానికీ మధ్య వంతెనలా మానవీయం నడచే సమాజ రూపాలతో సమకాలీనం.
స్తేచ్భా కనిత్సం - సమకాలీనం [క్ష 12 ఏ దేశ సంస్కృతి నయినా హత మార్చడం చెట్టును నరికినంత సులభం కాదు ఏ జీవన సరళి నయినా మాయం చేయడం చెరువు గట్టును తెగేసి నంత సులభం కాదు. ఎడారిలో ఇసుక మేటల మధ్య సన్నని నీటి పాయలా మానవత అక్క దక్క డొక చెట్టు సృజనకు స్వాగతమిస్తూంది కొమ్మ పై పక్షి పలుకు శాంతి సందేశమిస్తూంది. నియంత కీర్తి ముద్రతో ఒక వ్యక్తి చెలరేగిన మహా సముద్రమై మానవ హక్కుల గట్టును దాటీ మానవతా క్షేత్రాన్ని ముంచేసీ సమాజ సౌందర్యాన్ని విలయ లీలలో మారణ ధూమంతో అలంకరించేను. చివరకు మిగిలింది చెచెన్యాలో మట్టి బొమ్మల్లా మనుషులే 1 ఆయుధం గెలుపుకి చివరిమాట కాదని అందరికీ తెలుసు కాని ఏ దేశమూ ఆయుధాన్ని పరిమితం చేసుకోదు అహంకారం చివరి శిఖరం కాదనీ అందరికీ తెలుసు కాని దాని నిరంకుశ ముఖాన్ని ఎవరూ వదలుకోరు.
15 నూదిరాజు రంగారావు 13 భూమికై సంపదకై మానవ హక్కులకై న్యాయంకై చైతన్యంతో పోరాటం ! మట్టి మనిషిలో మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చే ప్రశ్నకు ఏ జవాబు నీయ నవసరం లేదు. ఇనుప రూపంతో ఎగిరి ఇనుప ముక్కుతో పొడుస్తూ ఇనుప రెక్కలతో డీ కొడుతూ ప్రజాస్వామ్యం పల్టీ కొడుతూంది. రాజకీయ వైరంలో ముందుగానే ఎవరి మరణ శాసనం వారే వ్రాసేరు ద్వేషానికి ద్వేషం లా హింసకు హింసలా ప్రాణానికి ప్రాణం తీయడం అనాగరకం. కరుణ లేని పాలన ఎడారితో సమం అస్థి పంజరం ఎడారి పాట పాడుతుంది పోరాటంలో దారులు వేరు కావచ్చు అందరిలో శ్వాస నిలిపే మానవతా పవనం ఒకటే. దేనిపై గెలుపు ఎవరిది ? అనేది ఒక కోణం లోనే మానవతా ప్రమాణాల్లో చరిత్ర ఎపుడు నడిచింది ? ఆ రోజు విషాదంతో శూన్యంగా మిగిలిన నీలి పుటకు సాక్షిగా ప్రజాస్వామ్య సమకాలీనం |!
స్వేచ్భా కవిత్వం - సమకాలీనం 16 న!
తలకు మించిన బరువు మోసి మోసి
తీసుకునే విశ్రాంతి లో నిద్ర నుండి లేవక ముందే ! నిలయ శిఖరం కూలి
శిధిలాలు పై బడి ప్రాణం ప్రమాదంలో ! (బ్రతుకులో, వాస్తవం రంగులు వహించింది
ఆ రంగులు తొలగించే ఉద్యమంలో మరో రంగు వచ్చి చేరేను. మనిషిలో
ఏ రంగూ లేని వస్తువుకై అన్వేషణ ! ఏ రోజూ. నిజం కదలడానికి వాహనాల కొరత లేదు
దేన్ని ఎవరు ఎటు దైైవ్ చేసేదీ తెలీదు. నిజం పవనం వంటిది, అంతటా వీస్తుంది
దీనిపై కటు నియంత్రణం ! ఆయువుకు ప్రమాదం |! పచ్చని ఆకుల మధ్య క్షేమంగా ఉన్న పక్షి
అగ్ని తీగెల మధ్య దారి కయి వెదకుతూంది ఆలోచనలో పై పైకి ఎగిరే ఆదర్శం
వాస్తవాన మందు పాత్ర సందేహంతో భ్రమిస్తూంది. అటు వైపు నుండి కోలాహలం
ఎప్పటిదో నిద్రను వదలిస్తూంది ఇటు వైపు నుండి స్లోగన్
మేల్కొన్న క్షణాల్ని నడిపిస్తూంది.
17 నూదిరాజు రంగారావు కేర్ కండరాల బలం ధనం మస్తిష్కం శక్తి యుక్తి ధ్వనిస్తుంది సమాజ దృశ్యంతో ఆర్కెస్ట్రా ! సమకాలీనం, ఆశ మోసే అందలంలో బొమ్మలా మనిషి నిన్నటి రాజరికం అవశేషాల అలంకరణతో. ధరిత్రి పయి నిరంకుశ పద ఘట్టనకూ సంస్కృతిలో శూన్యమయిన నీలి పుటకూ ఆత్మలో సృజన చలన రూపానికీ రెండిటికీ సాక్షిగా నాలో సమకాలీనం ! విత్తు భూమిలో అణగి మణగి పోతుంది ఏ మనిషికీ బాధ లేదు, ఉండదు కూడా, మొలక పైకి ముఖం ఎత్తుతుంది అందుకే ! ఆశా భావంలో ఆనందం |! అకు రాలిపోతుంది, చెట్టు శూన్య నిలయ మవుతుంది ఏ మనసుకూ బాధలేదు, ఉండదు కూడా కొత్త ఆకు ! కొత్త పూవు ! అందంగా అందుకే ! ఆశా కాంతిలో అనందం ! అగ్బ్నులై దగ్ధం చేయడానికి కాదు పిదుగులై నాశనం చేయడానికీ కాదు ప్రజాస్వామ్యంలో స్వేచ్చ ! ఆలోచనా ప్రభాతంతో జీవితం మేల్మొనేందుకూ సమాజం వికసించేందుకూ.
స్వేచ్భా కవిత్వం - సనుకాలీనం 18 16 నాలుగు వైపుల నుండీ జలధి భయంతో ద్వీప నగరి నివాసం వీడాలనీ ఉండదు. కాగితం పడవలా నీటిపై వాలుతూ ఒరిగి మునిగి పోవాలనీ ఉండదు. మనిషి ఉన్న చోటుకే వచ్చి పడవ నిలవదు ఎంతటి వారయినా తీరానికి వెళ్ళాలిసిందే గట్టు పైకి చేరేందుకు చాచిన చేయిని అందుకునే చేయికీ గుందె అవసరం. అమృత కలశం కయి కనే కల సుధాకర బింబంలో వాస్తవం కావచ్చు ఆనందం కయి వేచి ఉన్న మనిషిలో నిల్చిన ఆశా శ్రేణిక ఇప్పటిదా ? మథనంలో మాత్రం శమకు దూర మవుతూ అమృతం కయి అరాటం పొందే వారూ కఠోర జలధి హోరులో జోరులో జల తరంగిణీ నాదం వినాలనే, కోరిక సహజం |! మయూర పింఛంలా విరిసిన సమతా భావంతో రాజ హంస రెక్కల పయి అనుభవ నిజ స్వేచ్చతో మనిషిలో వ్యక్తిత్వ వికాసంతో పూర్ణంగా నడిపించే ప్రజాస్వామ్య సమకాలీనం నాలో.
19 మాదిరొటు రంగారావు క్ష చెలమ చెరువు బావి నది ఏదయినా దాహంలో మనిషికి లేదే భేదం ధనం బలం అధికారం రుచి భోగం పొరలు పొరలు గా చేరిన మనిషిలో అన్నీ ఒలిచేస్తే ఒకటొకటీ మిగిలే దేముందిక ! అస్తిత్వంలో అన్నిటినీ వదిలేసిన జీవిత రూపం అద్దంలో మనో భావ శూన్యమయిన వదనం ఎన్ని మార్లు చూచినా. అద్దంలో అదే ముఖం తడవ తడవ కొక కొత్త పేజిలా. ఏ పేజిలో ఏ పంక్తి దేనికీ డిటో కాదు ఎవరికి తోచిన అర్ధం వారికి ప్రియం. దేనిపైనో విశ్వాసం మనిషికి సహజం పోటీకో గెలుపుకో భద్రతకో బతుక్కో చేతిలో మూడు నాలుగు బంతులతో చూచే అట మురిపిస్తుంది బ్రతుకులో మూడు నాలుగు బొమ్మలతో ఆదే ఆట అలరిస్తుంది. దేని కది సంపూర్ణం ప్రతిదీ తనలో అన్నిటితో సమకాలీనం !
స్వేశ్భా కవిత్వం - సమకాలీనం 20 18 మనసును కప్పేసే మమతను మింగేసే వర్ణ వర్గ భేదాల విడంబనం ! విదారణం ! ఎప్పటివో ? మనుషుల మధ్య గోడల్లా ! ఇనుప తీగెల్లా ! హక్కుల కయి జన చేతనలో రణ వ్యూహం |! ఎండిన నది దాహంతో ఇసుక నాలుక చాస్తూంది వంగిన తల వెనకనే ఖడ్గం తల ఎత్తుతూంది. దారిలో ఎదురు పడే పతాక మరో దృక్పథాన్ని చూపుతూంది ఆలోచన తీగె పయి కొత్త సుమం తలెత్తుతూంది. జెండా కెదురుగా మరో జెందా ప్రజాస్వామ్య రూపానికి చేరిన కళగా తిరగేసిన జెండా కర్రలపై రాళ్ళు గాలి మైదానంలో *“హాకీ' ఆటలా. ప్రజా స్వామ్యం నిశాస్వామ్య మవుతూంది చేతిలో వెలిగే టార్చ్ లైట్ తో నడుస్తూ నక్షత్రాలకు సూర్యుని పూజలు అందించేరు. ఉషు కిరణం చూడని తెలీని వక్తులతో సమకాలీనం.
21 నూదిరాజు రంగారావు 19
రాత్రి కురిసిన క్లస్టర్ బాంబులకు
చెట్ల నుండి చెదరిన గూళ్ళతో పక్షులు మనిషి వదలిన మారణ చరిత్రకు
శిధిల పంక్తి దర్చణంలా ఉంది ! అచలం క్షణం చలించింది అభద్రంగా
మానవ రణ భాష మృత్యువుకే అర్ధమవుతూంది వినాశన పద చిహ్నాలు గుప్తంగా
శత్రు బీజాలకు నిలయాలవుతున్నాయి. గ్రహాలు బాగా లేక పోవడం కాదు
నేతల మతులు గతులు తప్పడమే ! పరుగెత్తే పాదాలను విశాలావని
ఆదరంతో ఎదకు హత్తుకుంటూంది. మానవతకు దగ్గరగా వస్తూనే
ఏ రోజు కా రోజు దూరమవుతూంది. నన్ను రిసీవ్ చేసుకునేందుకు
ఏ స్టేషన్ లోనూ మృత్యువు సిద్ధంగా లేదు ప్రతి ఘట్టాన్నీ అవలీలగా దాటుతూ
ప్రయాణం చిరంజీవత్వాన్ని పొందుతూంది. తల్లి చేతుల్లో నుండి జారీ
ఎదిగే బిడ్డలా కదలుతూంది సమకాలీనం.
22 స్వేళ్ళా కవిత్వం - సనుకాలీనం 20
జీవన చలనంలో శరీరం
ప్రకృతితో మాట్లాడుతూంది చేతులు మాట్లాడతాయి వస్తువుతో
పాదాలు మాట్లాడతాయి భూమితో, క్షణాలు అక్షరాలుగా మారి
పనిలో పదాలుగా తరలి పోతున్నాయి భౌతిక జగత్తులో శరీర కృషి
శ్రమ కావ్యాన్ని తలపిస్తూంది. ఆగ్రహంతో ఉగ్రమయిన సమయం
అనల భాష మాట్లాడుతూంది అనుగ్రహంతో హ్లాదమయిన సమయం
సుజల భాష మాట్లాడుతూంది. నిరాశతో రాలి పోయే సమయం
మంచు భాష మాట్లాడుతూంది మౌనంగా ఆశలతో అతిశయించే సమయం
పూల భాష మాట్లాడుతూంది అందంగా ఒకదానికి మరొకటి సహభావంతో
వివిధ భంగిమల్లో అంతా చైతన్యమయం శ్రమ జీవన చలనంలో మానవ దర్శనం
దృశ్యం నుండి దృశ్యానికి సమకాలీనం.
23 నూదిరాజు రంగారావు లై గతాన్ని మళ్ళీ నిర్మితిలో చూడాలనీ వినాలనీ వర్తమానాన్ని చేతిలో నిలుపు కోవాలనీ భవిష్యత్తును భద్రంగా రిజర్వు చేసుకోవాలనీ మనిషిలో కోరిక ! కోట గోడలా చుట్టీ ! అందమైన ఒరలో బులిపించే కత్తి అద్దాల షో కేస్‌లో అందమైన ప్రతిమ వెదురు గడపై నిలిచి కదలే పతాక | మనిషి ఆదర్శానికి ఉపకరణం కావాలనీ ॥ ఎవరి చేతిలో ఉన్నా కత్తి విజయాన్నే కోరుతుంది ఏ వస్తువు తీసుకున్నా కవిత యశస్సునే కోరుతుంది భిన్నత్వంలో ఏకత్వం స్లోగన్ అయి అవసరానికి అందలం ఎక్కిస్తూంది ప్రలోభానికి తలుపులు తెరుస్తూంది రూపంలో భావంలో గమ్యంలో చెదరిన, ప్రజాస్వామ్య రూపం. గతంలో అగ్ని చిత్రం మరచీ వర్తమానంకై వర్తమానంలో కన్నీళ్ళు తుడిచీ భవిష్యత్తుకై కాళ్ళకూ చేతులకూ పని తప్పని సమాజంలో మెలకువలో ఆగని చేతనతో సమకాలీనం !
స్వేచ్భా కవిత్వం - సమకాలీనం 24 లలి ముందుకు పోతూంటే ఎదురు పడే మనుషులు తెరవ బోయే పుస్తకాల్లా కనిపిస్తారు నడక తరంగాల్లా ముందుకు సాగుతూంటే వెనక్కి తిరిగి జాడల్ని చూచే తీరిక ఎక్కడుంది ? విడిచిన బాణంలా సాగుతూంటే ! ముందున్న ట్రాఫిక్‌లో దారి అదే దొరుకుతూంది కూడలిలో బాంబు 'అనుమాని భయం తన ప్రాణానికి భయంలేని అడుగులతో కదలుతూంది. జననంతో ఏర్పడే వ్యక్తిలో మూల రూపం దుస్తుల భేదంతో పరివర్తన పొందదు. రంగులతో రేఖలతో ముద్రలతో గుర్తులతో మనిషిని గుర్తించే కాలం కనుమరుగవుతూంది. ఎక్కడి కక్కడ నిండు దృశ్యంతో సమాజం అందులో భాగం నాలో అఖండ రూపం. తెరచిన పుస్తకం పుటలో ప్రతి వాక్యం మనిషికో విధం ! మానవ సంబంధంతో వ్యక్తిలో సమాజ శక్తిని బింబించే ఊహలో చర్యలో మానవ దర్శనమొకటే. పొంగే కరుణం వెలిగే వీరం ఉబికే రాగం ఒలికే శాంతం అన్నీ కలిసే వేదిక ! సమకాలీనం.
25 మాదిరొటు రంగారావు 28 మనిషిని ఉరితీసే విషము సమయం మానవతా వదనం వాది, మాయమై పరిమళ హృదయం ఇనుప ముళ్ళ పొద మిగిలేను. మనిషికి ఉరి వేసే విషమ సమయం మానవతా మృదు స్వరం తెగి మృగ కఠోర రావంతో శబ్ద జగం ఊగేను. మనిషికి ఉరి లాగే విషమ సమయం మానవతా స్పందనం ఆగి కరుణ జలం ఆవిరియై కఠిన శిలా తలం మిగిలేను, మనిషిని ఉరి తీసిన విషము సమయం కూలే మానవతా శిఖరం దృశ్యం ఉదార ర్ఫురి మాయమై కళ్ళలో అశ్రు జలం స్తంభించేను. మనిషిని ఉరి తీసిన విషము సమయం మంది మండి మానవతా రూపం |! మానవీయ పరీక్షలో చివరన పుటపాకంలో బూడిద మిగిలేను ! చరిత్రలో ఖాళీ నీలి పుటకు సాక్షీభూతంగా సంచలన సమకాలీనం !
26 స్వేచ్భా కవిత్వం - సమకాలీనం 2డీ
కావలసినవి సర్జుకొనీ బాగ్‌లో శ్రద్దగా
ఇంటి నుండి బయలుదేరి వీధికి చేరాక, కాస్త దూరం వెళ్ళే సరికి ఏకాంతం వరించింది
ఆలోచన కాసేపు ఆకాశ యానమూ చేసింది. వీథిలో నడుస్తూంటే రక రకాల ధ్వనులు !
వివిధ వాద్యాలు ఒకేసారి మైోగినట్లు ! మొదటి సారి ప్రాక్టీసు మొదలు పెట్టి నట్లుంది.
మనస్సు అంతలో మొన గగన మయింది. ఏకాంతం చెట్టును తలపిస్తుంది ఒంటరియై
సమాజం సముద్రాన్ని తలపిస్తుంది విశాలమై సమూహ చలనంతో కదలి పోయే ప్రవాహంలో
ఏదో మరచి నట్లుంది; ఆలోచన కందడం లేదు. ఇంటికి వచ్చి చూస్తే ! టేబిల్ పయి ఎదురుగా
మరచిన చేతి గడియారం ! కాల గమన చిహ్నం ! ఏకాంతాన్నీ సమాజాన్నీ కాల స్పృహతో కలిపే బంధం
జీవన యానంలో కాల విభాగానికి రూపం ఏకాంతమూ సమాజమూ కలిస్తేనే మనిషికి అస్తిత్వం !
లేంది, నిలువునా చీలిన నాణెంలా చెల్లుబాటు కాదు. ఆకాశ యానంలో మరచిన జీవితాన్ని గడియారంలా
జ్ఞాపకం చేయడమే కాదు! భూమికి తెస్తుంది! సమకాలీనం !
27 నూదిరాజు రంగారాన్టు £2గ్ర్
తలపై ఏముంది ? అంటే అకాశం !
ఇంకా ? అంటే ! చంద్రుడూ ! చుక్కలూ ! సూర్యుడూ ! ఇంకా ? వత్తులో గగనాన్ని దాటే సంకల్పం !
ఇంకా ? అంటే ఏముంది ? అహంకారం ! దీన్ని వదలే ఆయుధా లెన్ని విధాలో రణంలో
వివిధ దృష్టి కోణాల్లో విజయాలూ అపజయాలూ ! జీవ నదిని తలపించే మానవీయ రూపం
ముక్కలైన ఎడారి కనిపిస్తేనే ప్రమాదం. సమస్య పరిష్కారానికి రహస్య మార్గం లేదు
అంతా ఐహిరంగమే; మానవతా బంధం ఒకటే |! ఏ చిత్రంలోనో ఏ శిల్పంలోనో ఆకృతి చూస్తే
మనిషికి ఆ మనిషి హృదయ మేలా తెలుస్తుంది. జీవితాన్ని (గ్రంథంలా చదవాలిసి ఉంటుంది.
చర్యను నికషానికి నిలపాలిసి ఉంటుంది. స్పందన స్థాయిని కొలవాలిసి ఉంటుంది
మానవతా ముఖాన్ని అన్వేషించాలిసి ఉంటుంది. కల రాలి పోవచ్చు మంచులా పూవులా
కలతో పాటు మనసు జారిపోకూడదు. మనిషికి మనిషి కనిపించని వర్తమాన దశలో
తలలను ముంచేసే జలపాతంలా సమకాలీనం !
స్వేచ్భా కవిత్వం - సమకాలీనం 28 26 జీవన ప్రవాహంలో యాన పాత్రలా రోజు తన కోరిక కన్నా జన గమ్యం ముఖ్యమై ప్రతి రోజు ఒక వాహన రూపిన్ని ధరిస్తుంది నెమలి పక్షి హరిణం అశ్వం గజం ఇంకా ఎన్నో! ఏ రోషూ ప్రజను తన లోకి ఆకర్షిస్తుంది ఎవరినీ ఒద్దున నిలవ నీయదు. ప్రజల కోసమే ఉన్నట్లుగా తాను క్షణాల బుజాలపై తరలిస్తుంది. ఈత చూపి జల రహస్యం తెలుపుతుంది లోతుల్నీ నిధుల్నీ పరిచయం చేస్తుంది సృజనకు ప్రేరణ రూపంగా పయనంలో సుందర వాహనమై, గడచిన రోజులు మొత్తంగా సమూహ శక్తిని తలపిస్తాయి వెనక్కి చూస్తే దాటిన మెట్లు ! ప్రశ్నల వలె కనిపిస్తాయి. రోజులు గడచేవి ఒకటొకటీ వ్యక్తి శక్తిని రూపిస్తాయి. ముందున్న మెట్లు ఎక్కాలిసినవి నిరీక్షకుల్లా ఉంటాయి. చుక్కల్ని కిరీటంలో మణులుగా పొదుగుతూ దిశల్ని ఉదార చరితతో కొలుస్తూ ఆశాబంధంతో మనిషిలో అస్తిత్వం కై ప్రతి రోజ్ ఒక వాహనమై ! నాలో సమకాలీనం !
29 నూదిరాబజు రంగారాన్టు 27 వర్ణ చిత్రం చూచి 'ఆహా' అనుకుంటూ మరో వైపు వెళ్ళిపోతారు మెరసిన అనుభవం మనసులో చీకటి గదిలో పడిపోతుంది. ఎరుపు రేఖ సూటిగా కళ్ళలోకి దిగుతుంది మనిషిని కాస్త చకితం చేస్తుంది నలుపు రేఖ సరే సరి ! తన చరిత్రలో పాత మచ్చేల్ని జ్ఞాపకం చేస్తుంది. తెలుపు రేఖ అమాయకంగా జవాబు దొరకని ప్రశ్చల బోనులో నిలుపుతుంది పచ్చని రేఖ మరచిన ఆదర్శాన్ని నేరుగా కళ్ళముందు ఆడిస్తుంది. అన్నీ కలిసిన రంగుల రేఖల కలనంతో ఆకృతి ! అక్కడే కట్టి పడేసేట్టే ఉంది ! ఒకరికి వ్యాపారం గాలిలో కలుస్తుందనో ఒకరికి అధికార శిఖరం తరిగి పోతుందనో ఒకరికి సమయం గంగలో కలుస్తుందనో ఏవో ఆలోచనల్లో అక్కడి నుండి తేలిపోయేరు. తమ కళ్ళముందు తామే గోల్ అయ్యే ప్రమాదంతో ఉన్న విలువతో తొలగి పోవడమే కర్తవ్యంగా ! హాల్‌లో గోడకు వ్రేలాడే వర్ణచిత్రం ! ఎదురుగా అందరినీ ఆకర్షించే జనాలోల రూపం సమకాలీనం.
స్వేచ్భా ఏవిత్సం - సమకాలీనం 30 28 ఎవరికి వారు కొత్త నాటకంతో ప్రత్యక్షం ఏ కట్‌కూ మార్చుకూ అవకాశం లేని సమకాలీనం |! బీభత్స మినీ సముద్ర దృశ్యంతో నాటకం మనిషిలో గుప్తమైన పార్వ్వానికి సూచికగా నటనలో నిప్పుల పయి ఆకుల్లా నడకలు పాత్రల ప్రశ్నలతో పరిణామం పరివర్తనం. మధ్య మధ్య విరామాలలో అంతరాయాలతో పేక్షకుల ప్రజల సావధాన సమావేశాలు ప్రదర్శన మధ్య నిరసనలో కాలం ఒక బండ రాయిలా నిలుస్తుంది. దీన్ని తొలగించే పనిలో పగిలే రాళ్ళు ఎగిరి వచ్చి ఒక్కొక్కరినీ గాయ పరచేను ఎన్నికల్లో రెక్కలు తెగిన పక్షులు వన్నె చిన్నెల అట్ట ముక్కలతో బుజా లెత్తి ఎగిరి సాహసంతో డీ కొని ఆరంభంలోనే సమాప్తి పొందేను. ఘర్షణలో పతాక సన్నివేశం నాటకాన్ని మింగేయనూ వచ్చు ఇది అసంబద్ధ నాటకం అనే కన్నా! ప్రజాస్వామ్య పరిహాసం అంటే సరి !
31 నూదిరాజు రంగారొన్టు 29 ఘర్షణలో భద్రత కయి ఎదకు శాంతి కవచంతో అణగిన మూలం నుంది స్వేచ్చా శాఖలతో జంతువుల మృగాల చర్యలతో సన్నివేశం శిక్షణ పొందిన సర్మస్ ను తలపిస్తూంది. రోజు వారి పనిలో హత్యలు బాగమవుతున్నాయి వృత్తిలో అంశంగా నేరం బలపడుతూంది భయం వలలో క్షణాలు చేపల్లా ఎగిరి పడుతున్నాయి మృత్యువు క్రీడలో బహుమతి గెలు పొందుతుంది. అవసరానికి లేబుల్ పయి మారిన చిహ్నాలతో చుట్టూ ప్రపంచం వ్యాపార కళను పొందుతూంది చేతి సంచిలోనో మనీ పర్సులోనో ఇముడుతూంది. అమ్మ బడే కొనబడే వస్తువు కాదని తెలుసు ! మనిషి 1 అయినా విపణిలో ఆకర్షణ యంత్రంగా పని చేసేను ! రాజ్యం వాగ్దానాల మెట్ల పై పయనిస్తూంది . క్రింది మెట్టు ఎపుడో మట్టిలో కలిసింది చివరి మెట్టు గగనంలో చుక్కల్లో ఉంది ఇనుప విహగంలా ఎగిరి మనిషి రెక్కలతో సూర్యుణ్ణి తిరోహితం చేయాలనే ప్రశ్నల చివుళ్ళ నుండి జవాబు పుష్పాలతో భవిష్య సమాజ కల్పనలో సమకాలీనం !
స్వేచ్భా కవిత్వం - సమకాలీనం 32 త్0
ఒకరికి పగలు ఎంతో ప్రియం
ఒకరికి రాత్రి ఎంతో ఉపయోగం. ఉదయ సంధ్య అనుమానం నింపుతుంది
సాయం సంధ్య సందేహం దింపుతుంది. మినుకు మినుకున చుక్కలు
చరిత్రను రికార్డు చేసే అక్షరాల్లా సూర్యుని రాకను ఆపడం ఎవరి తరం ?
చంద్రుని రాక ఎవరికి ఇష్టం ఉండదు ? మాట సందర్భాన్ని బట్టీ అర్ధవంత మవుతుంది.
హేతువు చర్యను బట్టీ ఫలితాన్ని ఇస్తుంది. ఓటమి గురించి తెలుసు కోవడంలో
విజయానికి దారి సుగమం అవుతూంది (బ్రతుకులో విజయానికి ఎన్ని బాటలో
బాటను ఎన్నుకొనే స్వేచ్చలో మనుషులూ ! బ్రతుకు తీగె తెగి శోకం అందుకుంటుంది
శోకం వరసలో కోపం రేగుతుంది పక్షి నేల కూలి నిరసన నినదిస్తూంది.
నిరసన నుండి సంఘర్షణ మొదలవుతూంది. మనిషిని ప్రేరేపించే శక్తికి కేంద్రం
గతంలా మౌనంగా ఉండలేదు సమకాలీనం.
33 నూదిరాజు రంగారావు తే వ్యక్తి నుండి సమాజం నుండి పొందే దేమంటే మనిషి మనో రూపాన్ని బట్టీ అది దొరకుతుంది శిఖరాల మధ్య నుండి పైకెగసే ఆత్మ ప్రతిభ ప్రపంచానికి అమూల్య హృదయ మవుతుంది, అవసరానికి జేబులో నాణెంతో విజయం సమయానికి సిద్ధంగా ఉండదు. సాధారణ బ్రతుక్కి కావలసింది తెలియడానికి మేధస్సును మథనం చేయనవసరం లేదు. ఆలోచనలో పచ్చని చెట్టు బ్రతకనీ చేతల్లో సజీవ నదిని తరలనీ ఆత్మలో సూర్యుణ్ణి బయట పదనీ ముఖంలో మాత్రం చంద్రుడు వెలగనీ. రేపు మరో అవకాశం ఉందనీ నేటి విజయ ముఖం అదృశ్యం కాదు ఈ రోజు సంఘర్షణ దాటితే రేపు జయం సులభం కావడం సహజం. చేతిలో చిల్లర డబ్బులతో బయలుదేరి బ్యాగ్‌లో కరెన్సీ నోట్ల కట్టలతో రావాలనే గెలుపూ ఓటమిలో ఎపుడేది పై చేయో ! తెలీని రాజకీయ చదరంగం క్రీడలో సమకాలీనం !
స్తేచ్భా కనిత్సం - సనుకాలీనం తెశీ ౩2 మనిషిలో శక్తి పయి విశ్వాసంతో మనిషి జీవితం గురించి ఆలోచనతో ఉన్న యుగంలో బ్రతకడం ఒక విశేషం ! మానవతను గుర్తించే అనుభవ మొక బహుమానం. పొరలు పొరలుగా చేరి సమయం సమయం మంచు పర్వతమై పోతూంటే మనళ్ళిఖరం ఇది కరగడాని కెందరు సూర్యులు కావాలో ? చరిత్రను ప్రవహింప జేయడం సులభం కాదు ! లోపల మొదలైన బిందువు అంతలో హిమ శిల అయి నిలిచి పోకూడదు అడుగులతో అవని పయి కదలాలిసిందే రెక్కలతో విహగమయి ఎగరాలిసిందే 1! చేతిలో ఆయుధం భయాన్ని దూరం చేస్తుంది విప్పిన ఛత్రం భద్రతను దగ్గరకు తెస్తుంది. తెరచిన పుస్తకం జ్ఞానానికి ద్వారం తెరుస్తుంది కాగితం పయి కలం కొత్త జగం దింపుతుంది. కానుకల్లో బహుమతుల్లో కప్పబడిన ముఖం వెదికే చేతులకు మరొకరి ముఖం దొరకుతుంది ఏదైనా మనస్సులో సర్దుకొని పోవడమే మిగిలింది దైరిలో పేజీకి సరిపోని రోజుతో సమకాలీనం !
3ెర్ నూదిరాటు రంగారావు తికి ఉదయం పత్రిక ముఖాన తీర్చిన పద పంక్తి దూసే బాణం ప్రేలే బాంబు తరహాలో ప్రత్యక్షం ఒకరి చరిత్రను మరొకరు మంట గలపాలనే ఆ మంటలు చూస్తూ తమ ముఖాలు వెలగాలనే జెండా గుడ్డ చాటున ముఖంతో బయటికి చాచిన చేతులతో మనిషి రూపం ! నిలిచిన గడ నంటుకొనీ ప్రజాస్వామ్యంలో కార్టూన్ స్వేచ్చకు రూపం ! అరాచకాన్ని పూల బుట్టలో నింపి పంచేరు స్వర్గం గుప్పిట్లో ఉందనీ నరకం విడిచేరు. జనం పై విసరే మాటలు ! చిల్లర డబ్బుల్లా అందినంత దూరం అందుతాయి, మిగతావి మట్టిలో. రోజు కూలీ పనికి బదులు చేతికి జెందా కర్ర లందుతాయి కర్రలకు పని కల్పించి మంటలకు రెక్కలు తొడిగేరు. రి జల దాహం బదులు భూ దాహం ్రబలుతూంది అంతరాత్మను పాతి పెట్టి పాదుకట్టి కత్తుల్నీ మంటల్నీ మొలిపించాలనే ! ధన బల జన వినోదంలో సమకాలీనం !
స్వేచ్భా కనిత్సం - సమకాలీనం 36 తి4 నేను వెళ్ళే దారిలో పార్క్‌లో బెంచ్ పై కూర్చొనీ చూపుడు వేలితో పూలను లెక్క పెడుతూంటాదు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మరచీ చూచే వాళ్ళకి ఏ పనీ లేని వాడికి మల్లే, నేను వచ్చే దారిలో రోడ్ ప్రక్కన అపుడపుడూ అక్కడ పరచిన బొమ్మల్ని చేతిలోకి తీసుకొనీ నిమిరి యథా న్థానంలో మెల్లగా పెడతాడు అమ్మే ఆసామి గురించి పట్టించు కోకుండా. నేను చేసే ప్రయాణాల్లో అపుడపుడూ స్టేషన్‌లో వచ్చి పోయే ప్రయాణికుల్ని తదేకంగా చూస్తూ రైలు వచ్చి ఆగి పోతూంటే తదేకంగా ఆనందిస్తూ చూచే వాళ్ళకి ఆప్పుల్ని పంపడానికి వచ్చినట్లుంటుంది. నేను పోయే దారిలో రోడ్ ప్రక్శనే నడుస్తూ నదుస్తూ అదే సమయంలో అనుకోకుండా క్రాస్ చేస్తాడు నేను సడన్ బ్రేక్ వేసి ఆగి కారు స్టార్ట్ చేస్తూంటే మెరిసే గాజు ముక్క చిరు నవ్వుతో చూస్తాడు. అతడెవరో ! ఎక్కడెక్కడో ! ఎపుదెపుడో కనిపిస్తాడు నిరాశను వదలి ఆశకు పీఠం వేసే నాలో పీఠం పై అపుడపుడూ ఒక బొమ్మలా కనిపిస్తాడు ఆ బొమ్మకు జీవం పోసి నాలో బ్రతికిస్తుంది సమకాలీనం.
37 నూదిరొజు రంగారావు తర్
కొత్తగా మనిషి చిత్రం వేస్తూ ఉంటే
ఎక్కడి నుండో రేఖలు దూకుతూంటాయి కుప్పలుగా ఆలోచనలు క్యూ లో నిల్చుంటాయి
కాన్వాస్ పై పనిలో ఉన్న నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ. వాస్తవంగా ఆకృతికి రేఖ మొదలు పెట్టగానే
నలు దిశల నుండి వివిధ వరాలు చేరతాయి వర్ణ కిరణాల ఆరాటంలో క్షణాలు దొర్లి పోతాయి
ప్రతి బిందువులో ఆకాశం తొంగి చూస్తుంది. విప్పారిన కను రెప్పలు నిలపాలనుకునే సరికి
ఆకాశమూ సముద్రమూ చెరొక వైపు నిలుస్తాయి చేతులు గీసేందుకు మొదలు పెట్టగానే
చెట్ల శాఖలు ముందుకు సాగి ఆవరిస్తాయి. అడుగులు తిన్నగా నిలపాలనుకునే సరికి
విశాలావని అరచేయిని చౌస్తుంది అశ్వం పరుగున వచ్చి ముందు నిలుస్తుంది
ప్రవాహం గంతు లేసి ముందు కదలుతుంది. ముఖం వేసేందుకు బిందువు మొదలు కాగానే
సూర్యుడూ చంద్రుడూ చెరొక వైపు ! (బ్రష్ ప్రక్కన పెట్టి ! ప్లాస్టిక్ బొమ్మతో సరి అనుకుంటే
ఆగని అలజడితో సృజన ప్రపంచం ! నాలో సమకాలీనం.
38 స్వేచ్భా కనిత్సం - సనుకాలీనం 86 సహజ శక్తులతో పరిణామం చెందీ మనుషుల కోర్కెలతో పరిణాహం చెందీ జననం మొదలు ప్రవాహ జీవితంలో క్రియా జడం ఎక్కడుంది ? మానవ చరిత్రలో చిరంజీవ రూపంలో శిలా ప్రకృతి మయం ఎక్కడుంది ? నిలిచిన ఆలోచనలో ఉంది క్రియాజడం కదలని గతంలో ఉంది శిలామయం చేతన వికసించే చేతస్సుకు నిద్రించే క్షణం ఎక్కడుంది ? ఈదే ప్రాణిలో మనిషిలో క్రియా శక్తి తేలే నావలో చలన శక్తి అవతలి గట్టుకు చేరే ఉపాయం ! రెక్కలతో ఎగిరే విహగానికి సాధ్యం ! ఎందరో ప్రవాహం ప్రక్కనే నడుస్తూ పోయేరు ఎందరో ఒద్దున నిలిచే ఉండిపోయేరు భయానికీ నిరాశకూ తావులేని జీవితంలో ప్రవాహం ఆగదు, మనస్సు నిద్రించదు. సమాజ చేతనతో చిరంజీవ భావనతో మానవ వికాస గతిలో నాలో సమకాలీనం !
39 మాదిరాజు రంగారాన్టు త్ర?
గ్రీష్మంలో భూమికి పచ్చని ముఖం పై ఆశ
శ్రమలో దేహానికి ఛాయా సమయం పై ఆశ చీకటిలో గగనం చంద్ర బింబం కోరుతుంది
ఇంటి ముందు ద్వారం వెలుగు దీపం కోరుతుంది. అమావాస్య లేని పూర్ణిమ కై
వాడి పోని రాలి పోని పూవుకై మనసులో కోరిక ! తీరేందుకు
టేబిల్ పయి అందమయిన ప్లాస్టిక్ పుష్పం. వియత్నాం నేలపై నెత్తురు
కన్నీళ్ళతో తుడవ బడింది ఇరాక్ భూమి పయి శరీరాలు
అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ద్వేషం ఆహారంగా మోసం సాధనంగా
వైరం ఆహార్యంగా హింస సంవర్తనగా కలుషితమయి జీవితం కోరుతూంది
ఎదారిలో నీటి ఊటలా అంతరంగ రూపం! రాజనీతిలో స్వార్థం సన్మానం పొందుతూంది
తల పై బల్బుతో చీకటి క్తీర్తి శిఖరం చేరుతూంది మనసుకు తప్పని నైతిక ఛాదనం
చినిగి పోయి మాసి పోయి మలినమై సమకాలీనంలో.
స్వేచ్భా కనిత్సం - సనుకాలీనం 40 88
ఒక తల తెగి కాళ్ళు కూలి పోతే
సంఘంలో ఆదర్శం వెనక్కి నడవదు శాంతి చిరునామాతో మానవత
మనిషి మనిషినీ పలకరిస్తూ పోతుంది. ఎదురుగా నిలబడి యుద్ధం చేసేదెవరు ?
పై నుండో చాటు నుండో జనం బుజాలపై నుండో ఆయుధ చలనంతో విజయ రథం ఎక్కాలనే !
మరణమైైతే వీర ఫలకంపై అవతరించాలనే. కొమ్మను కొట్టేస్తే చెట్టు అంతం కాదు
చెట్టును నరికేస్తే అరణ్యం అంతరించదు వ్యక్తిని తొలగిస్తే ఆదర్శం అదృశ్యం కాదు
వ్యక్తిత్వ ప్రకాశంతోనే సమాజానికి అస్తిత్వం. ఆలోచనకు ఆలోచన ఎదురవుతూంది
చర్యకు ప్రతి చర్య ప్రబల మవుతూంది మానవతను కొలిచే ప్రమాణం
ఏ సూక్తిలో శాసనంలో చట్టంలో దొరకదు. రణ క్రియను తప్ప స్నేహం కోరని మనసుకు
ముఖాన చిరునవ్వు పూవు శాంతికి చిహ్నం కాదు వినిపించుకోక పోయినా గాలి చెబుతుంది చెవిలో
దేశ దేశాలు తిరుగుతూ విశ్వ [్రేమను జ్ఞాపకం చేస్తుంది.
4] మాదిరాజు రంగారాన్సు 89
ప్రాణం ఎగిరి పోతుంది క్షణంలో
దేహాన్ని భూమి పయి వదిలేసి ఆలోచన కదలి పోతుంది అప్పటి కపుడు
బింబాన్ని మనసులో దించేస్తూ. మనిషి మనిషి కొక న్యాయం తో
సందర్శ్భాని కొక వ్యాఖ్యానంతో ప్రజాస్వామ్యం బుజాలపై నీలి శాలువాతో
అమానుషానికి అగ్ర తాంబూలం లభిస్తూంది. మెడకు ముసుగుతో బిగించే ఉరి త్రాడు
ఎదకు సూటిగా దూసే మారజాయుధం రెండూ నేటికీ ఆటవిక భావం వీడని
క్రూర మనో మృగ చర్యల రూపాలే. ప్రాణం తీసిన నేరానికి ప్రాణం తీయడం
సంస్కరణ చరిత్రలో చూడకూదని దృశ్యం రాజనీతి శూన్యంతో నేతల్లో
మానవీయ ద్వారం మూతబడుతూంది. సంస్కారం స్పందనతో మానవతా సౌందర్యం
మనిషి మనిషికీ అమృత శక్తి నందిస్తుంది చేతులు తెగిన విధ్వంస వనంలోను
చెట్టు నుండి చెట్టుకు నెమలి ఎగురుతుంది.
స్వేచ్చా కనిత్వం - సమకాలీనం తడి త్త
తల్లి గర్భం నుండి బయటికి రాగానే
శిశువును తనదిగా భావిస్తుంది భూమి. పారాదే స్థితి నుండి పెరుగుతూ బంధం
దశ దశలో శాఖలుగా విస్తరిస్తుంది. భౌతిక రేఖలతో దిద్ద బడే రూపానికి
సమాజ సంబంధం శక్తిని సమకూరుస్తుంది. ఆకలితో ఆహారం కోరికలూ అవసరాలు
సమాజ భూమికలకు హేతువులయ్యేను భౌతికానికి సమాంతరంగా మానసికం
మనిషిలో మరో మనిషికి శ్రీకారం చుట్టేను. పోరాదే నడచే పరుగెత్తే అడుగులకు
జడమూ ప్రాణీ యంత్రం అవసరమై మనిషికి మనిషీ ఒక వాహనమై
కథ నడచిన చరిత్ర ఉంది. అడుగు క్రింద మనిషి అణగి కలగి
తనపై మనిషిని కాదంటే ! బరువునూ తోసేస్తే 1 ప్రమాదం 1! న్యాయం కయి ఆరాటం!
విమోచన కై పోరాటం ! పరివర్తన దిశలో అడుగు కింది నుండి స్వేచ్భా శిఖరానికి పయనంలో
జదత వదలి నిరంతరం చేతనతతో సమకాలీనం.
4 మాదిరాజు రంగారాన్టు డ్తే్షే
కొందరు మానవతను కిరీటంగా ధరిస్తారు
కొందరు మానవతను హారంగా ధరిస్తారు కొందరు మానవతను కంకణంగా ధరిస్తారు
ఎందరికో తమలో ప్రజ్ఞకు ప్రయోజన రూపం ! కొందరు మానవతను రవి కిరణంలా వదలుతారు
కొందరు మానవతను శశి కిరణంలా వదలుతారు కొందరు మానవతను పద్మంలా సమర్పిస్తారు
కొందరికి తమలో (ప్రేమకు ప్రకాశన రూపం! కొందరు మానవతను బ్యానర్ అక్షరాల్లో అలరిస్తారు
కొందరు మానవతను స్లోగన్ మాటల్లో నినదిస్తారు కొందరు మానవతను మనీ పర్సులో దాచేస్తారు
ఏదైనా తమలో ఎగిరే పావురమనీ తెలుసు ! స్వంతం చేసుకోబోయేసరికి దూరంగా ఎగురుతుంది
వర్దాలకూ వర్గాలకూ అతీతమైన పావురం నీలో నాలో అందరిలో మనోగగనం నుండి
భూమికి దిగే అమూల్యం ! నీకై నాకై అందరి కై. కలహాల కోలాహల పంక్తుల్లో నుండి మానవత
శిశువు ముఖంలో భవిష్యత్తు ఆహ్వానంలా . కవి సృజనలో వర్తమాన స్వాగతం తో
వచ్చి వాలుతుంది హృదయంలో 1 నిర్భయంగా,
స్వేచ్భా కనిత్వీం - సమకాలీనం డ్య డై అమృత ఫలం ముక్కున కరచుకోనీ అమృత కలశం కాళ్ళలో అదముకొనీ బహు దూరం నుండి ఎగిరి పక్షి ప్రియమయిన బహుమానంగా వస్తుంది. జలధిలా నిలిచిన దుఃఖం పై నుండి కొండలా నిలచిన నిరాశ పై నుండి గుండెకు హత్తిన గులాబి పుష్పంతో కళ్ళలో ఒలికే శశి కిరణాలతో చరణాల నుండి సుధా స్యందనంతో వస్తుంది బహు ప్రియంగా ముచ్చటిస్తుంది. నిద్రలో రెక్కలు ముడుచుకొని నా వెనకే ఉంటుంది మెలకువతో ముందుకు వచ్చి వెలుగుతుంది. ఏ తరువో నదియో పూవో మరేదో కావాలనీ కల్పనలో అనిపించడం మనిషి మతికి సహజమే. మనిషి మనిషిగా బ్రతకడం లోనే అందం మనిషి మనసుతో వెలగడం లోనే సార్ధం. చేతిలో కాగితంలా రెపరెపలాడుతూ విప్పారిన రెక్కలతో అక్షరాల చలనంతో బహుదూరం నుండి వస్తుంది ! బహులోకా లెగురుతూ పక్షి లేంది మనసు లేదు ! నాలో కవిత లేదు!
45 నూదిరొజు రంగారావు శ్రి
మనిషీ సమాజం - సమాజానికొక చరిత్ర
చరిత్రలో వ్యక్తీ - వ్యక్తి కొక జీవితం బిందువు బిందువునూ కలిపే శక్తులతో
సమకాలీనం, తెలియని గతులతో పొత్రలు ! వ్యూహంలో సీల ఊడి ఆగే రథ చక్రం
వాగ్దానం అణగీ అంతరాత్మ సంవేదన రహస్య ఛత్రం క్రింద నడచే అధికారం
నెత్తురు నేలపై జారి పడే మానవత ! సర్మస్ సినిమా స్వప్నం ఏదో మూలంగా
మనిషిలో విడుదలయ్యే జంతువులెన్నో ! విడుదలయిన వాటిని కట్టేసేదీ మనిషే !
మనిషిలో మనో రహస్యం ఎప్పటికీ తెలియనిదే 1 మనిషిలో మానవత స్వప్నం అయితే
మనిషికి తనలో విజయంతో పని లేనట్లే ! చరిత్రలో రణ తంత్రం అనివార్యం అయితే
మనిషికి తనలో ఉషస్సు అదృష్ట రూపమే ! రణ రాగానికి స్వరమై కదలీ
చక్ర భమణంలో దిశ కోల్పోయింది కురిసే మంచులో సంకోచంతో
ఉషస్సుకై ఎదురు చూస్తుంది ! సమకాలీనం.
ల్
స్వేచ్యా కవిత్వం - సమకాలీనం 46 డ్తేడ్షే
దూసిన కత్తి చివర మొన పయి
వ్రేలాడే పూల దండలా స్వేచ్చ ! ఎపుడు నేలపై జారేదీ తెలీకుండా
ఒక వైపు ఉత్సాహంతో మరో వైపు భయంతో స్వార్థంలో స్వేచ్చ, బాధ్యత లేని స్వేచ్చలో
ముఖం సయి అందమైన లేబుల్‌తో ! ప్రతి వ్యక్తీ తనలో రాగాన్ని బట్టి
సమాజ గతుల స్వరాలను మార్చాలనే | అరిగించే గంధపు చెక్కలా
వెలిగించే కర్పూర కళికలా స్వేచ్చ ! అనుభవ చేతన యె
నవ సృజనకు ప్రేరణ యె. స్వేచ్భా యానంలో చేరని దిశ లేదు
దిశ దిశలో నవ దృశ్యం ! విజయ గాథ విప్పుతూ బ్రతుకుతుంది నిండుగా బ్రతికిస్తుంది
బ్రతుకునూ ఇస్తుంది, ప్రజాస్వామ్య హృదయం. ఈవాల్టి అశాంతి సందర్భం బలవంతంగా
రేపటి రణానికి తెరచిన కవాటం కారాదు ఈవాల్టి మానవతా హననంతో సమకాలీనం
రేపటి శాంతి ముఖానికి ప్రమాద చిహ్నం కారాదు.
47 మాదిరాజు రంగారావు శ్తేగ్ ఎక్కడో ఏ దేశానో ఎగసిన మంటలు ఇక్కడున్న నాలో అల్లుకునేను ఏ నేలనో దూరాన నలిగిన ప్రాణం ఇక్కడున్న నాలో విల విలలాడేను. ఎక్కడో దూరాన మోగే ఆయుధ భాష ఇక్కడున్న నాలో బంధువల్ని తలపించేను మంచు తెర వెనక నున్న మరణ రహస్యం ఇక్కడున్న నాలో సచిత్రంగా ప్రకాశించేను. ఎక్కడో స్తంభించిన విషాదం నుండి ఆర్త స్వరం ఇక్కడున్న నాలో క్షిపణిలా దూసేను సమరానికి పగలు రాత్రి భేదం లేదు మృత్యువుకు మిత్ర శత్రు పక్షం లేదు. మానవతా మందారంలా కదలే మనిషి ముఖంలో అగ్ని తిష్ట వేసినట్లుంది నవ్వులో వెండి తీగ ధగధగలాడుతూంది మాటలో పగిలిన గాజు ముక్క చెదరి పదుతూంది. ఎవరి లోని ఆయుధ రూపమూ ఒకే సారి బయట పడదు వర్తమాన పీడనలో ఎవరెట్లా మారేదీ తెలీదు బుట్టలో భద్రంగా నిలిపిన పూలగుత్తిలా ఎదురు వచ్చే బాంబు మృగంతో సమకాలీనం 1
స్వేచ్భా కనిత్సం - సమకాలీనం ఉరి శం స్వరాజ్యం వచ్చినా ప్రజాస్వామ్యం బ్రతికినా మనిషి మనో జగంలో స్వేచ్చా కిరణంతోనే జీవితంలో నిజం శిఖరానికి చేరే ముందు ఏ లోయ లోనో జారి పడే ప్రమాదం ఉంది. ఒకరి తలపై నుండి మరొకరు ఎదగాలనే ఒకరి ముఖాన్ని మరొకరు కప్పేయాలనే ఎక్కడి నుండో యముడు రా నక్కర లేదు ప్రక్కనున్న ప్రయాణికుదే యముడవుతూంటే ! కిరీటం తొలగిస్తే మరొకరు థరిస్తారేమో ననీ దానితోనే నిదురించే సంశయ జీవులూ ఎవరి నిరీక్షణలో వారు సమయం గడిపేరు మంచులో ఎండలో వానలో జాడలు వెదకేరు. దూకే జింక కళ్ళ కోసం పగలు ఎదురు చూస్తుంది మెరసే పులి కళ్ళ కోసం రాత్రి ఎదురు చూస్తుంది ఉదయ సాయం సంధ్యల్లో నీడలు కలుస్తాయి మౌన బింబ చిత్రాలుగా విడిపోతాయి. వనిలో గుహలో జనపద నాగర జీవన వీథుల్లో. మారణ పరిణామం ఒకటే ! స్వర చలనం వేరు ! ధూళి నుండి టవర్ లా కొత్త యుగం |! ఆర్మెస్తా రూపం జ్ఞాపకాల గతమూ ఆశల భవిష్యత్తు మధ్య సమకాలీనం :
తరి మాదిరాజు రంగారాప్టు త్త అంతరాత్మను అణచి పాతాళానికి శ్రోసి రాజకీయం మానవతను మాయం చేస్తూంది ఇపుడే చక్రమూ పని చేసేట్టు లేదు అది పని చేసే స్థితి చేయి దాటి పోయింది. సింహం ఎంత అందంగా ఉందనుకున్నా వన్య ప్రాణి అని ఎంత జాలి పడినా అది ఉండే స్థానం ! అడవి లోనో ! జూ లోనో! మనుషుల్ని సింహాలుగా మార్చి సమాజం లోకి వదలడం ఒక రాజకీయం మనిషిలో శక్తికి కేంద్రం మానవీయం రాజకీయం నడిపితేనే అందం ! హితం కోరే వ్యక్తిలో కవి మాటలో మనిషి కావలసింది ఎదురవుతుంది మనిషి పోగొట్టు కుంది దొరకుతుంది. ఏ బుతువుకూ భయం లేని హృదయంలో గులాబి పూసి ఆహ్వానిస్తుంది జైలు కట కటాల్ని కన్నీరు మెత్త బరిస్తే స్వేచ్చ జైలునే మనసు నుండి తొలగిస్తుంది. మెలికల తీగెలతో అందమయిన ముగ్గులా మాటల మలుపులతో కవితయై సమకాలీనం !
స్వేచ్చా కవిత్సం - సమకాలీనం 50 శీర మొన్న కిరీటంలో నవ రత్నాలు ఒక దానితో మరొకటి పోటీ పడ్డాయి. నిన్న జాతుల వర్ణాల రూపాలు ఒక దాని నొకటి రూపు మాప జూచాయి. నేడు సంఘంలో ఆలోచనా శిఖలు ఒక దాని నొకటి ఆర్చ జూస్తున్నాయి శాంతి ప్రసక్తి లేని పయనంలో సమయం ఎట్లా ఉండేదీ అనుమానం అక్కర లేదు. వీథిలో పొగలో ఉక్కిరి బిక్కిర అయిపోయే ఐదులు పొగ చిమ్మే వాహనాన్ని ఆపడమే మేలులా ఉంది విసరిన రాయికి అద్దంలా బద్దలై ముక్కలైన మనస్సులో ప్రతి భాగం ఆయుధం అవజూస్తూంది. సింహాసనాని కిరువైపుల సాల భంజికల్లా మట్టి అంటని పాదాలతో దేవతలై పాలకులు ! బుజాల్ని మారుస్తూ శవాల్ని మోయడానికి సిద్ధమై చేతులు చాచి మానవతను కాపాడలేక పోతున్నారు. మనుషులతో యుద్ధం చేస్తూ చేస్తూనే బ్రతుకులో అసలు మనిషిని మరచి నీడతో యుద్ధం చేస్తున్నారు నూనె నెత్తురూ కన్నీరూ కలిసి ప్రవహించే ఇసుక నేలపై నీటికై నినదించే మనుషుల నీదలతో సమకాలీనం !
5్1 మాదిరాజు రంగారావు త్తి మస్తిష్కంలో ఆదర్శ శిఖరంతో పయి ప్రజాస్వామ్య పతాక బుజాన వ్రేలాడే 'రెఫిలొతో పిడికిలితో బాంబు ! ఇనుప రెక్కలతో ఎగురుతూంది మనస్సు మనిషి ఎత్తు ఎగిరీ ఇనుప ముక్కుతో పొడుస్తూంది. మస్తిష్మానికీ శరీరానికీ మధ్య వంతెన లేనట్లుంది ఉన్నా ఉపయోగంలో ఉన్నట్లు లేదు ఏవో కొన్ని క్షణాల విరామం తప్ప ఏ సమయమూ రణ చలనం ఆగేట్లు లేదు. మృగ తృష్టలో ఒక్కొక్కరికి ఒక్కొక వస్తువు కనిపిస్తూంది దాహార్తిలో ఒకరికి నీరూ ! ధనార్తిలో ఒకరికి పెట్రోలూ ! ఒయాసిస్‌లో కన్నీరు నిండి నట్లుంది ఎదారి అంతా బాధ పరచి నట్లుంది. గొడ్డలి దెబ్బకు ఖర్జూర వృక్షం ఒరిగి పోయి నేలపై నీడలో కలిసి పోతూంది. విషాదం సంచబడాలనే ఉంటుంది, అందరికీ ఆనందం స్వంతం కావాలనీ ఉంటుంది, ఎవరికయినా అద్దం ముందు నిలుచుంటే, కళ్ళకు ఏం కనిపిస్తుంది? కనిపించని హృదయానికి ముందున్న శరీరం తప్ప! రవి మిహిర కీర్తిని కప్పేస్తూ రాలే బూడిద రూపంతో ఎదురుపడుతూంది సమకాలీనం.
స్వేచ్భా కనిత్వం - సనుకాలీనం 52 క్0 మానవ హక్కుల కయి పోరాటం స్వేచ్చా యుగంలో జన చేతనతో పరివర్తనలో నాలో సమకాలీనం ప్రతి వ్యక్తీ తనకు తానొక అనివార్యమైన ఆయుధమనీ అమరత్వం కోరని త్యాగ యోధునిలా నడిచేను. జల పటలం పయి పవనం గీసిన చిత్రాల్లా దృశ్యం వెనకనే దృశ్యం ! నిరంతరం 1 ఆవేశం హద్దు దాటిన సన్నివేశంలో పవన పటం పయి గీసిన అగ్ని చిత్రం కదలేను. ప్రతి వ్యక్తీ తనకు తాను అనివార్యమైన ఆయుధమనీ అమరత్వం కోరని త్యాగ యోధునిలా నడిచేను. దారిలో అనుకోకుండా పద్మ వ్యూహంలో చిక్కిన సామాన్యుని పయి మౌనం వీడిన ఆయుధం ! చకితంగా ధ్వని చిత్రాల్ని విడుదల చేసేను. మరునాడు ఉదయం పత్రికలో వార్తా శీర్షిక గాయపడిన అ రోజుకు అంబులెన్స్‌లా ఉంది. ప్రతి అక్షరం ఎక్కుపెట్టిన ఆయుధ శిఖరంలా గుండెల్లో భయం నీడల్ని వదలుతూంది. ఇంతలో మెల్లగా నిశ్శబ్దంగా వచ్చి చేతిలో పత్రిక లాగుతూ మురిపించే పాప “నవ్య ముఖంలో కిరణం ఒక బహుమానం అశాంతిని మరపించే శాంతి ఆత్మబంధువు ! శాక భదరయ్య (గ్రంధాలర్దా గ న్వ్ | గి ౧౫౦4వ ఈ(2- జీ | నా అలం లఛంది వళ నవిళానిపత / వా డ్ హస్త
సంక్షిప్త పరిచయం
రచయిత జననం 07-12-1986 పండితాపురం[౧ ౨ స! గ్రామం, ఇల్లెందు తాలూకా, ఖమ్మం జిల్లా. గవర్నమెంట్ / స | న్ వ్ హైస్కూల్ ఖమ్మంలో పాఠశాల విద్య, హైదరాబాద్‌లో నిజాం - ను రష్యా” స్ కాలేజీలోనూ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి ఉస్మానియా. చ స విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య. 1966లో ౧౧.౦. డిగ్రీ: ౩ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో 1964లో ఉద్యోగ ప్రవేశం. పి.జి. సెంటర్ ఏర్పాటు నుండి కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌లో బోధన మరియు పరిశోధనా క్షేత్రాల్లో పనిచేశారు. ౪౭౧ ౧౭౦౮|0/ 0₹షగం, 0౧౭1౫౭౧ 80216 05146169, గానూ వ్యవహరించారు.
పదవీ విరమణం తరువాత రెండు పర్యాయాలు ౮౮౦ గ౭9౭౭౧౦౧ ౧౧౦6౦1 న౧గ౧౧౦1౧౬| [౧౪69192140 గా పనిచేసారు. 2004 నుండి 56౧10! ౧6110౪ (600) హైదరాబాద్‌లో స్థిర నివాసం. పరిశోధనా కాలంలో శ్రీ రాయప్రోలు వారి సంపాదకత్వంలో పోతన “మహా భాగవతం”, శ్రీ ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి సంపాదకత్వంలో కవిత్రయం “మహాభారతం” పరిష్కరణ కమిటిలో పాల్గొన్నారు. 1991-92 60౪1. 8656 762006౧ 242౧6 తెలుగు విశ్వవిద్యాలయం 8651 0061/ 2/4/2/6 పొందారు.
స్వేచ్చా సృజనరూపం, ప్రజాస్వామ్య భావన, మానవీయ దర్శనం, సామాజిక వాస్తవికత భూమికలతో కవిత్వం (44) సమాలోచనం (12) కృతులు ముద్రితమయినాయి. వీరి రచనల్లో చాలా భాగం మొదట్లో భారతి స్రవంతి స్వతంత్ర నవత ఆంధ్రపత్రిక ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి జయంతి విమర్శిని ఆకాశిక్ వాజ్మయి మూసీ పత్రికల్లోనూ ప్రచురితమయినాయి. 1958 నుండి ఈనాటి వరకూ ప్రజాస్వామ్యం పయి నిబద్ధతతో స్వేచ్చా కవిత్వం మరియు సమాలోచనం-పరిశోధనా క్షేత్రాల్లో నిరంతరం ప్రవహించే సాహిత్య వ్యక్తిత్వం గల మనస్వి. “రసధుని” సాహితీ పరిషత్తు వ్యవస్థాపకులూ, అధ్యక్షులూ మాదిరాజు రంగారావు, ప్లాట్ నం. 61, శాంతి నగర్, హైదరాబాద్ - 500 028.