Telugu Sagam Vennela Ratri noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Sagam-Vennela-Ratri

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/sagam-vaenanaela-raaatarai
Date: 2026-08-08 11:29
Chunks: 20


Book Overview

Book: Sagam-Vennela-Ratri
Source: https://sundarayya.org/sagam-vaenanaela-raaatarai
Total OCR chunks analysed: 20


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • వారి
  • కూడా
  • మాళవ
  • కాదు
  • వారు
  • సింగ్‌
  • ఎంతో
  • అయితే
  • మోదన్‌
  • గురించి
  • కాని
  • నవలలో
  • మనకు
  • గురుదయాల్‌
  • శ్రీ
  • ప్రాంతం
  • దానిని
  • ప్రాంతంలో
  • చాలా
  • పెద్ద
  • చక్కగా
  • చెప్పక
  • ఎలాంటి
  • గ్రామంలో
  • మధ్య
  • నాకు
  • పేరు
  • నుంచి
  • ఉండేది
  • అంతా

Per-Chunk Details

Chunk 1 — Sagam-Vennela-Ratri_pages0001-0010.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 11295

OCR Issues:

  • ASCII junk on lines: [20, 21, 138]

Key Terms:

  • వారి
  • కూడా
  • మాళవ
  • కాదు
  • వారు
  • సింగ్‌
  • ఎంతో
  • అయితే
  • మోదన్‌
  • గురించి
  • కాని
  • నవలలో
  • మనకు
  • గురుదయాల్‌
  • శ్రీ
  • ప్రాంతం
  • దానిని
  • ప్రాంతంలో
  • చాలా
  • పెద్ద
  • చక్కగా
  • చెప్పక
  • ఎలాంటి
  • గ్రామంలో
  • మధ్య
  • నాకు
  • పేరు
  • నుంచి
  • ఉండేది
  • అంతా

Extractive Summary:

ఈ రచయిత నోట నుంచి మారయు మాళవే పేరు వెలువడడంతో డాక్టర్‌ అగర్వాల్‌ ముఖం గంభీర ముద్రను ధరించింది ఆయన వెంటనే ప్రశ్నల వర్షం కురిపించారు. అది ఎలాంటి ్రతిక్రియలకు దారితీసిందో గమనించవలసి వుంది అతి స్వల్చ్బకాలంలో అతి శీఘ్టగతిని సాధించబడిన భౌతి" పన ప్రగతి వల్లి ఒకే (గ్రామంలో ఒకే సమాజంలో, ఒకే కుటుంబంలో "చే భిన్న భిన్న వయస్కులైన చారందరి మధ్య మౌలికమైన విలువ-- భా ఏంతో మార్పుతోపాటు మానసిక వేదనలను కూడా తప్పలేదు న" మ్లైన ఆర్థిక వ్యవస్థకు వ్యక్తుల శార్యముతో బాటు వీరత్వం వల్ల ఏంత ప -తంాా౯ గలదో కూడా గమనించవలసి వుంది ఇలాంటి ప్రశ్న లెన్నింటికో ఈ రచయిత ఈ నవలలో జవాబులు చెప్పారు అందుచేతనే ఈ నవల సామాజికంగా కూడా ఎంతో ్రధానమైనదని చెప్పక తప్పదు. ఆయన కొడుకు కూడా వర్ల విరోధ కారణంవల్ల మౌదన్‌ చేత చావు దెబ్బకు గురి అయి (బ్రతికి బయట పడ్డప్పటికీ వాళ్లంతా మనకు పూర్వవరిచితులైన వ్యక్తుల రూపంలో రంగస్థలంపై ఏ మౌత్రం కనబడరు.


Chunk 2 — Sagam-Vennela-Ratri_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16119

OCR Issues:

  • ASCII junk on lines: [13]

Key Terms:

  • కూడా
  • ముందుకు
  • అతని
  • నుంచి
  • చాలా
  • అంతా
  • నేను
  • ఉంది
  • దాటి
  • అయినా
  • ముందు
  • తిరిగి
  • ఇక్కడ
  • వాడి
  • అనిపించింది
  • ఇప్పుడు
  • అతను
  • ఉన్న
  • లేకుండా
  • ఒకటి
  • వుంది
  • కాని
  • వాడు
  • లేదు
  • తాను
  • ఇంతలో
  • మధ్య
  • ఇంకా
  • కొంచెం
  • వచ్చింది

Extractive Summary:

ఈ నలభై రెండు నంవత్సరాలలో ఆయన పాండిత్య సముపార్టనతో పాటు జీవిక కోనం వ(డ్రంగం పని చేస్తూ, చదువుకుంటూ (పైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా చేరి ఆ తరువాత కళాశాలలో ఆచార్య వదవిని అదిష్టించేవరకు ఎదగడమే కాకుండా కుటుంబం నుంచి దారిద్ర్యాన్ని, లేమినీ దూరంగా తరిమివేయ గలిగారు. ఆ పరిస్తితులలో ఒకసారి తన నీడను కూడా చూసుకున్నాడు. ఈ సంగతి మా వూరునుంచి వచ్చినవాడొకడు జైలుకొచ్చిన మూడు నెలలకు చెప్పాడు అయినా ఆ చోటూగాడు మనస్సులో ఏ సంకోచం పెట్టుకున్నాడో ఏమో ఆరు నెలలయినా చూడటానికి రాలేదు.


Chunk 3 — Sagam-Vennela-Ratri_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17620

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మోదన్‌
  • కాని
  • బేబే
  • అక్కడ
  • ఉంది
  • నువ్వు
  • అంటూ
  • వుంది
  • చిన్నవాడు
  • అతని
  • అన్నాడు
  • కూడా
  • మంచం
  • పెద్ద
  • అతను
  • నాయనా
  • బాగా
  • తాను
  • వున్న
  • ఇప్పుడు
  • పోయింది
  • లేదు
  • నేను
  • గొంతుక
  • వచ్చింది
  • అయితే
  • కానీ
  • గుమ్మం
  • ఇంటి
  • రెండు

Extractive Summary:

ఇప్పుడు అక్కడ కూడా ఇళ్ళు కట్టేశారు బహుశా అతనే కట్టించి వుంటాడు అనుకున్నాడు ఎందుకంటే అతను అయిదేళ్లపాటు అక్కడ ఆస్టలంలోకి ఇంకోళ్లి కాలుపెట్టనివ్వలేదు ఆ(క్రమించుకోనివ్వలేదు పాకిస్టాన్‌ ఎర్చడ్డానికి కొంచెం ముందుగా అక్కడినుంచి ఒక అరోరా కుటుంబం ఇక్కడకువచ్చి మకాం పెట్టింది. నడుం ఎత్తి వడివడిగా నడుస్తూ ఈ కొత్త ఇంటి గుమ్మంవైపు చూసి కాండ్రించి తుపుక్కున ఉమ్మేసి ముందుకు సాగిపోయాడు ఆ సందు ఒకటే ఊరిక్సి ఆ సందుమొగన వుంది అతని ఇల్లు, కానీ ఇరుగు పొరుగునున్న నాలుగైదిళ్లు దాటి తన ఇంటి గుమ్మం చేరి మారిపోయిన దాని స్థితిగతులను చూసేసరికి అతని మనను (కు హాయి కలిగింది ముందున్న గోడ పండుటిటుకలతో గట్టగా కట్టి ఉంది ముందు వాకిలి గుమ్మం మునుపటి కంటే వెడల్పుగానూ, ఎత్తుగానూ వుంది. కేవలం పిల్లల రాకపోకల కోనరం మాత్రమే చేయించి పెట్టినట్టుగా ఉంది మామూలు మనిషి బయటికి వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా బాగా వంగి ఆ గుమ్మంలో నుంచి దూరిపోవాలి ఆవలివైవు భాగం ఇప్పుడున్న గది కంటు వెయ్యెత్తు భాగంలో ఉంది ఆ గది ఈ విధంగా చూసినపుడు ప్రాంగణం కంక రెండున్నర మూడు మూరలు పల్లంలా ఉన్నట్టుగా అనిపిస్తోంది తాను చిన్నప్పుడు ఆ దొడ్డిలోనే మాధవ చేతిని గుగ్రంగా మార్చి వాడి వీపుమీద ఎక్కి మూడు మూరలు ఎత్తున ఉన్న మిడ్దెపైకి ఎంతో సంతోషంగా ఎక్కేవాడు.


Chunk 4 — Sagam-Vennela-Ratri_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17362

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాని
  • కూడా
  • అతను
  • నుంచి
  • అంతా
  • అతని
  • ఉంటారు
  • ఉంది
  • లేచి
  • అయినా
  • వచ్చి
  • మాత్రం
  • తరువాత
  • మోదన్‌
  • నేను
  • రెండు
  • మనస్సు
  • అయితే
  • హరకార్‌
  • నువ్వు
  • ఎప్పుడూ
  • అతనికి
  • బేబే
  • లేదు
  • నువ్వే
  • రోజులు
  • వాళ్ళు
  • చాలా
  • చూడు
  • వచ్చింది

Extractive Summary:

ఎవరి వంతు (ప్రకారం వాళ్ళు వెళ్ళాల్సిందే ఒక వారం రోజులు తరువాత ధైర్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళందరూ ఎవళ్ళ పనులలో వాళ్ళు మునిగిపోయారు హర్‌ కార్‌ సయితం ఆ దిగులుతో మంచమెక్కింది. తిండీ నీళ్ళు కరువయిపోయాయి పరిసన్ని వచ్చి పొద్దున సాయంత్రం నాలుగు రొట్టెలు చేసిపెట్టే వెళ్ళిపోయేది కాని ఎవరైనా ఎన్ని సనా (చేస్తారు ఇఎన్షర్షి సంసారాలు వాళ్ళే నరిదిద్దుకోలేకుండా ఉంకే బ్ర నరక వ్య ్ష్యంటారు ఆ మాటే ఒక రోజున పరసన్నీ (స్కీ వ. ఇంక వేరే గతి లేనప్పుడు లేచి మనస్సు రాయి చేనుకుని గడిచిపోయిన మంచి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ తనపని తాను చేసుకుంటూ నిట్టూర్చులు విడుస్తూ ఆ భగవంతుడు ఎప్పుడైనా తన న్స్రైర ఆలకించకపోతాడా అనుకుంది.


Chunk 5 — Sagam-Vennela-Ratri_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17204

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాని
  • లాలూ
  • మోదన్‌
  • అతని
  • అతను
  • వాళ్ళు
  • పెద్ద
  • ఉండేవాడు
  • అన్నాడు
  • కూడా
  • మాత్రం
  • కానీ
  • తరువాత
  • నేను
  • చాలా
  • కాదు
  • నువ్వు
  • ఉంటారు
  • అంటూ
  • అలాగే
  • కోపం
  • దగ్గరికి
  • వెళ్ళి
  • మనస్సు
  • అతనికి
  • ఉన్న
  • అక్కడ
  • ఎంతో
  • లేదు
  • సవన్నా

Extractive Summary:

కొని అక్కడ మాత్రం ఈ వెధవలు వాడిని అక్కడ మాత్రం కుదురుగా ఉండనిచ్చారా - వెనకపడ్డారు చివరికి గంగి గోవులాంటి ఆ పరమ సాధువుని చంపారు! ఇక్కడే ఉందామన్నాడు చిన్నకొడుకు అందుకని అతను ఇల్లుని పంచలేదు మళ్ళీ దాని గురించి దెబ్బలాడుకున్నారు అప్పుడు కూడా న్యాయం ముసలివాడ్రైన సవన్‌నాయే చెప్పాడు కాని ఈ నీచులు వెళ్ళి ఆ పిల్లలమీద దావా చేసారు అది పూర్తిగా తప్పుడు దావా తనలాంటి వాళ్ళే ఇద్దరు సాక్షులను పట్టుకొచ్చాడు. అయినా అప్పటికి ఈ మనుషుల్లో ఈర్ష్య పోలేదు ఆ తరువాత ఆ ఈర్ష్య


Chunk 6 — Sagam-Vennela-Ratri_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16163

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • మోదన్‌
  • కాని
  • అతను
  • అన్నాడు
  • నుంచి
  • వాళ్ళ
  • ఉంది
  • అనిపించింది
  • ఉన్న
  • వాళ్ళు
  • నేను
  • లేదు
  • అక్కడ
  • వాడి
  • మళ్ళీ
  • సంగతి
  • వచ్చి
  • చూసాడు
  • అతనికి
  • పెద్ద
  • అంతా
  • తరువాత
  • ఒక్క
  • రెండు
  • మేము
  • కానీ
  • పోయింది
  • కొంచెం
  • ఉండే

Extractive Summary:

ఓరి దౌర్బాగ్యుడా ఆ సంగతి ఇప్పటికి ఎన్నిసార్లు విన్నారు కాదు అదే ఆ పరాన్‌ సంగతి గురువుగారు నాందేడ్‌ వెళ్ళినపుడు ఒక పరానుతో పాచికలు ఆడుతున్నారు. ఆ మాళటనా ఇదివరకు నేను చాలాసార్లు విన్నాను ఈ మాట నిజమే. ఆ తరువాత నిశ ఏలమైన ఆయన నవ్వు వినిపించినట్టయింది ఆ తరువాత ఆయన చదరపుగళ్ళ దుప్పటి కప్పుకుని దొడ్డో ఇంటి ముందు ఉన్న మంచం మీద కూర్చుని తల దవ్వుకుంటున్నట్టుగా కనిపించింది.


Chunk 7 — Sagam-Vennela-Ratri_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15714

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నుంచి
  • అతని
  • కాని
  • రులుదు
  • అతను
  • తరువాత
  • అన్నాడు
  • అక్కడ
  • అంతా
  • గోధుమ
  • మళ్ళీ
  • వాళ్ళ
  • రెండు
  • అతనికి
  • ఇప్పుడు
  • సంగతి
  • మధ్య
  • వున్న
  • దగ్గరికి
  • లేదు
  • నాలుగు
  • మీరాబ్‌
  • నువ్వు
  • వచ్చి
  • తిరిగి
  • అందులో
  • ఒక్క
  • చేను
  • బేబే
  • అనిపించింది

Extractive Summary:

ఆ సమయంలో అతను తన చేతులు తెరిచి చూచుకున్నాడు. ఈ విధంగా వర్షించుకుంటూ ఆ మేఘాలు గుంపులు గుంపులుగా అతని తలపై నుంచే వూరిమై వెళుతున్నాయి, అతని సంగతి చెప్పేయడానికో అన్నట్టుగా. పళ్ళు పటపటలాడిస్తూ కజ్జతో గట్టేగా ఒక్క దెబ్బ వేసాడు పలుగు బూతులు తిడుతూ శీరుక్కున వెనక్కి మభ్ళాడు ఒక చేనుగట్టు వెంబడే వెళ్తున్నాడు ఆ పాలు శెనగ గోధుమ, చల్లిన లోకుల పొలాలమీదుగా వూరివైపు వెళ్ళిపోయాడు


Chunk 8 — Sagam-Vennela-Ratri_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16418

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాని
  • పాలే
  • అంతా
  • అతను
  • నుంచి
  • అన్నాడు
  • అతని
  • తరువాత
  • పెద్ద
  • అతనికి
  • అనిపించింది
  • చూసి
  • వాళ్ళు
  • లేకపోతే
  • చెప్పు
  • సంగతి
  • గూష్‌
  • అంటూ
  • మధ్య
  • గడ్డి
  • ఒక్క
  • అక్కడ
  • ఇప్పుడు
  • మళ్ళీ
  • కొడుకు
  • పోలీనులు
  • లోకుల
  • వాళ్ళ
  • లేదు
  • ఇంట్లో

Extractive Summary:

దూడ వాడిచేయి నాకుతూ తన నల్లటి పెద్ద కళ్ళతో అతనికేసి అదోలా చూస్తోంటే అతనికి సిగ్గు ముంచుకొచ్చి తన చూపులను అటువైపు నుంచి మరలించి చిందరవందరగా పడివున్న గిన్నెలవైపు దృష్టి సారించాడు అంతట చేయిచాచి అప్పుడే వస్తున్న దాని కొమ్ములను నిమిరాడు అప్పుడు అనిపించింది అతనికి సాంత బిడ్డలాంటి ఈ దూడ ముందు ఇంత అబద్ధం ఎందుకు ఆడానా అని? ఇంటి తాళాన్ని ఒక గుంజు గుంజాడు ఒక్క దెబ్బతో తాళము గొాళ్ళెము రెండు వూడి వచ్చాయి తలువు తెరుచుకుని లోపలికి చూడగా అక్కడ వెలుగు కనిపించేసరికి ఆశ్చర్యపడి ఇంటికప్పుకేసి చూసాడు ఆ ఇంటీకప్పుకి ఒకవైపున ఎలుక కన్నం అంత పెద్ద రంధ్రం పడివుంది చూడగానే ఏదో ఒక జంతువు అక్కడ కన్నం పెట్టినట్లు అనిపించింది. “అతను ఆ దౌర్భాగ్యుడు.. దన్‌ నంబరీ బద్మాష్‌ సుబేదారుల గొడవలో ఇరుక్కుపోయినవాడు వాడే ' అంటున్నాడు పర్తాపా పోలీసులులాగా అంతో, తనకే తెలిసినట్లు నువు స స్వయంగా తెలివైనవాడివి పోలీనులుకీ కనుక నిజంగా తెలుసుకోవాలని అనుకుంటే అనలు సంగతి కూపీలాగి దొంగలను పట్టుకోలేకపోయుండేవారా నిజం చెపా ఎలంటే ఈ ముగ్గురిలో ఎవ (రికి ఉరిశిక్ష


Chunk 9 — Sagam-Vennela-Ratri_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16008

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మోదన్‌
  • రులుదు
  • అతని
  • అన్నాడు
  • అంతా
  • అతను
  • నువ్వు
  • కాని
  • రెండు
  • ఇప్పుడు
  • చాలా
  • బాగా
  • మనస్సు
  • వుంటుంది
  • తరువాత
  • మరింత
  • నుంచి
  • వున్న
  • అంటూ
  • నేను
  • చూడు
  • వచ్చిన
  • బయటికి
  • ఇంతకీ
  • చూసి
  • మనస్సులో
  • పట్టుకుని
  • నీకు
  • ఒక్క
  • మొదలెట్టాడు

Extractive Summary:

ఇంత వరకు ఆ వూళ్ళో ఒక్కళ్ళు కూడ అతన్ని ఈ విధంగా గుర్తించినవాళ్ళు లేరు. ఆ సమయంలో ఆతని వాగుడంతా ఒక పట్టాన ఎవరికి అర్హం కాదు. మోదన్‌ అలా నిలబడి చూస్తుండగానే ఆ ఫపూరింట్లో నుంచి ఒక మందుసీసా బయటికి తెచ్చాడు బయటనుంచి తాగడానికి గ్లాసులు తెచ్చాడు లే.


Chunk 10 — Sagam-Vennela-Ratri_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15539

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మోదన్‌
  • కాని
  • అంతా
  • రులుదు
  • తరువాత
  • అన్నాడు
  • నువ్వు
  • మోదన్‌కి
  • అయినా
  • అతని
  • చూసాడు
  • అతను
  • వాళ్ళు
  • చిన్నవాడు
  • మాత్రం
  • మనస్సు
  • ఇంటికి
  • నుంచి
  • గురించి
  • అక్కడ
  • నేను
  • పెద్ద
  • అనిపించింది
  • అప్పుడు
  • చాలా
  • వచ్చింది
  • పట్టుకుని
  • మనస్సులో
  • చేతులు
  • పాపం

Extractive Summary:

మన ఇల్లు చక్కగా వుంటే చాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా.” “ఇది అబద్దమని తెలిసినప్పటికీ అది నిజమని అంగీకరించడానికి మనస్సు ఏ మాత్రం సిద్దపడక పోయినప్పటికి అంతా అవునవునంటూ తలూపేస్తున్నారు. ఒక్క నిముషం గడిచిందో లేదో ఆ మరుక్షణంలోనే వాళ్ళు సుదీర్హమైన చర్చలతో మునిగిపోయి ఇంతవరకు అనుకున్నదానికి సరిగ్గా వ్యతిరేక ధోరణిలో మాట్ట్లూడుకోసాగారు మోదన్‌ కోపావేశంలో ఒళ్ళు మరచి చిన్నవాడిని గురించి సజ్జన్‌ గురించి నోటికి వచ్చినట్టల్లా బూతులు తిట్టాడు అంతా వాళ్ళ ఇష్టప్రకారమే జరిగేటట్లయితే ఈ జన్మలో వాళ్ళతో కలిస్తే ఒట్టు అన్నాడు - కాని ప్రతిరోజు ఈ గోరంత ఆలోచన వాడి మనస్సున కొండంతగా ఆ(క్రమించుకోసాగింది మనస్సులో ఎం కోరికలు బయలుదేరాయో కాని జరుగుతున్నదంతా త్రోసిరాజు అని నెలరోజుల లోపుగా అన్నదమ్ములతో


Chunk 11 — Sagam-Vennela-Ratri_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15916

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రులుదు
  • అతని
  • అన్నాడు
  • నువ్వు
  • కాని
  • మోదన్‌
  • మాత్రం
  • అయితే
  • నేను
  • అతనికి
  • ఇప్పుడు
  • చూడు
  • గట్టు
  • సంగతి
  • తరువాత
  • వాళ్ళ
  • మళ్ళీ
  • వాళ్ళు
  • వుంది
  • ఎంతో
  • అంతా
  • తాను
  • నీళ్ళు
  • అతను
  • చూసి
  • నవ్వుతూ
  • ఇంకా
  • తిరిగి
  • నాలుగు
  • వెళ్ళి

Extractive Summary:

ఈ విధంగా చెప్పే అతని కబుర్లు వింటుంటే మోదన్‌కి అప్పుడప్పుడు నవ్వు వచ్చేది కాని రులుదు తన మనస్సుని వూరడించుకోవడాని కోనమే ఇలాంటి కబుర్లు చెప్పేవాడనిపిస్తోంది. కాని ఎప్పుడైతే ఈ నంగతి అర్హమయిందో అప్పుడు మోదన్‌ తన అభిప్రాయము ఏమిటో రులుదూకి తెలియపటిచాడు. అయితే రులుదు మాత్రం సుక్కు నంబరుదారు దగ్గిణ ఈ ప్రస్థావన తెచ్చి వాడిని ఒప్పించి తనకున్న కాస్త పొలం తాకట్టెట్రి సొమ్మంతా ఏర్పాటు చేసాడు కాని ఆ సంగతి మోదన్‌కి పిసరంలైనా తెలియనివ్వలేదు.


Chunk 12 — Sagam-Vennela-Ratri_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17137

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రులుదు
  • నువ్వు
  • మోదన్‌
  • కాని
  • నేను
  • తిరిగి
  • అతని
  • అతనికి
  • ఇప్పుడు
  • అన్నాడు
  • అనిపించేది
  • అతను
  • కూడా
  • గురించి
  • నుంచి
  • ఇలాంటి
  • ఇంతకీ
  • తాను
  • వాళ్ళ
  • అనిపించింది
  • విషయం
  • అప్పుడు
  • లేకపోతే
  • పైగా
  • అంతా
  • నీకు
  • సంగతి
  • నిజంగానే
  • అంటూ
  • అప్పుడప్పుడు

Extractive Summary:

చేతికి అయిదువేళ్లు ఉన్నాయంకే అన్నీ సమానంగా వుండవు కదా.” తన తలమీద బరువు దించుకోవడానికి ఇతరుల సహాయం అత్ధించని అత్మాభిమానులు కూడ ఈ (ప్రపంచంలో కొందరు వుండివుంటారు. ఆ గయస్టడ్తిస్తోయ్లాడ్లో పెబ్ళుగాని ఈ పీడకలను గురించి రులుదుతో కూడ టం య లా మా ఖో ఇకలేడు: వ్రయ్య్రైత్తే వ్‌్‌్ష్టం ఏమయ్యుంటుందా అని తనలోతావే [/ గ వ. ఓ రోజున ఆయన చేనుకి నీరుపెట్టి బాగా పొద్దుపోయి.


Chunk 13 — Sagam-Vennela-Ratri_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16680

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మోదన్‌
  • కాని
  • అతని
  • ధానీ
  • అతను
  • బేబే
  • అనిపించింది
  • వుంది
  • సంగతి
  • అంతా
  • నుంచి
  • వున్న
  • అతనికి
  • మోదన్‌కి
  • గురించి
  • వచ్చి
  • మరింత
  • అన్నాడు
  • చూసాడు
  • గట్టిగా
  • నవ్వుతూ
  • ఒక్క
  • మళ్ళీ
  • నువ్వు
  • మాత్రం
  • పూర్తిగా
  • అయినా
  • దగ్గరికి
  • తరువాత
  • మనస్సులో

Extractive Summary:

ఈ ఆవచేల రంగు ్రతిఫలించి ఆ పక్కనే వున్న గోధుమ చేలు శెనగ చేలు కూడా పచ్చగా ఆకుపచ్చగా కనపడుతున్నాయి. ఈ విధంగా ఒకే నూర్యకాంతిలో ఏ వాకిలికి ఆ వాకిలి వేరువేరుగా కనిపించడం కూడ ఇదే అతనికి మొదటిసారి. వెంటనే మోదన్‌ తన చూపు ఆ తుమ్మవచెట్టువైపు మరలించాడు.


Chunk 14 — Sagam-Vennela-Ratri_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16462

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రులుదూ
  • మోదన్‌
  • అతను
  • ధానీ
  • అతని
  • కాని
  • అన్నాడు
  • మనస్సు
  • నేను
  • అయితే
  • ఇప్పుడు
  • తాను
  • వాళ్ళు
  • తరువాత
  • ఏముంది
  • లేచి
  • మనస్సులో
  • రులుదు
  • మరింత
  • ఎందుకు
  • అనుకున్నాడు
  • నీళ్ళు
  • కొంచెం
  • బయటికి
  • చిన్న
  • వుంది
  • వున్న
  • దానికి
  • అనిపించింది
  • మాటలు

Extractive Summary:

ఆ తరువాత తన లోపలి బాధనంతా లోలోపలే అణచివేసుకుని పైకి నవ్వుతూ మాట్లాడసాగింది. ఆ తరువాత ఈ రాత్రికూడ మిగతా అన్ని రాత్రులలాగానే చీకట్లు ముసురుకున్నాయి. నిమిషాలు కూర్చుని ఆ కబురు ఈ కబురు విన్న పాపాన పోలేదు.


Chunk 15 — Sagam-Vennela-Ratri_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16255

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అతని
  • రులుదూ
  • ఇప్పుడు
  • మోదన్‌
  • పెద్ద
  • అప్పుడు
  • కాని
  • అతను
  • వాళ్ళు
  • తరువాత
  • చూడు
  • మళ్ళీ
  • ఈసారి
  • కూడా
  • అన్నాడు
  • వాడు
  • లేదు
  • అనిపించింది
  • ఇలాంటి
  • కళ్ళు
  • ఎంతో
  • అయితే
  • అంతా
  • నుంచి
  • అసలు
  • అక్కడ
  • నేను
  • తాను
  • విధంగా
  • రెండు

Extractive Summary:

కాని ఆ తరువాత అతను ఈ విషయమై ఎవరి సలహా తీసుకోలేదు. ఆ తరువాత ఒకరోజున సంతకు అతను రులుదూను వెంటపెట్టుకు వెళ్ళి పాలిస్తున్న ఒక ఆవుని ఈ తెలివైనవాళ్ళందరూ ముందుగా ఆ మత ప్రచారకుడిని తిట్టారు.


Chunk 16 — Sagam-Vennela-Ratri_pages0151-0160.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16351

OCR Issues:

  • ASCII junk on lines: [151, 189]

Key Terms:

  • మోదన్‌
  • నేను
  • చిన్నా
  • అయితే
  • కాని
  • తరువాత
  • ధానీ
  • ఇప్పుడు
  • వాళ్ళ
  • వాళ్ళు
  • వ్యవహారం
  • అంతా
  • విధంగా
  • కాదు
  • అప్పుడు
  • అతను
  • అన్నాడు
  • నాకు
  • లేదు
  • సంగతి
  • నువ్వు
  • మనస్సు
  • అనిపించింది
  • తిరిగి
  • లేచి
  • అతనికి
  • ఎవరు
  • ఎంతో
  • పోయింది
  • వచ్చి

Extractive Summary:

ఇప్పుడు చెప్పు ఈ రోగానికి మందు ఏమిటో, మనిషి తన ధర్మాన్ని వదులుకున్నప్పుడు....? ఆ సమయంలో నజ్జనుడు కళ్ళు ఎరుపెక్కి పోయేటట్టు తీక్షణంగా చురచురా చూసినా ఆ తరువాత తన స్నేహితులతో సమాలోచన జరిగినమీదట అది పూర్తిగా నిస్తేజాలయిపోయాయి. ఆమే చిన్నామీద ఏ మత్తుమందు చల్లిందో కాని ఆ క్షణంనుంచి పదేళ్ళపాటు సాయిలా పాయిలా బతుకుతున్న అన్నదమ్ములు ఇద్దరు విడిపోయారు.


Chunk 17 — Sagam-Vennela-Ratri_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15627

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మోదన్‌
  • రులుదూ
  • అన్నాడు
  • కాని
  • అతను
  • కూడా
  • అయితే
  • లేదు
  • ధానీ
  • తరువాత
  • అతని
  • వచ్చాడు
  • రులుదు
  • ఉంది
  • నేను
  • తిరిగి
  • నువ్వు
  • లేచి
  • వచ్చి
  • ఇంకా
  • మాత్రం
  • వరియామా
  • మనస్సు
  • రెండు
  • వాళ్లు
  • అంటూ
  • మరింత
  • రోజులు
  • మళ్లీ
  • అతన్ని

Extractive Summary:

అతన నాగలి జోడించి వేడినాగలి పెట్టి దున్నుతూ ఉంటే ఎండిపోయిన ఆ బీడులో ఒకటిన్నర మూర లోతుకు బోలు పడుతోంది. తల రూడించి ఎద్దులను అదిలించి వాటి నడక వేగాన్ని తగ్గించాడు. ఆ రాత్రి రులుదూకు చెప్పకుండ అతనికి తెలియకుండ మోదన్‌ ఒక సారాసీసాలో మూడు వంతులు దిట్టంగా పట్టించేసాడు.


Chunk 18 — Sagam-Vennela-Ratri_pages0171-0180.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15597

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రులుదూ
  • మోదన్‌
  • అంతా
  • అయితే
  • కాని
  • అతని
  • అన్నాడు
  • అతను
  • బాగా
  • వచ్చింది
  • మోదన్‌కు
  • కూడా
  • గొడ్డలి
  • ఒక్క
  • తరువాత
  • ఉంది
  • వచ్చాడు
  • తిరిగి
  • అంటూ
  • ఉన్న
  • చిన్నా
  • మోదన్‌ను
  • లేదు
  • సజ్జన్‌
  • లేచి
  • పూర్తిగా
  • అనిపించింది
  • వెనక్కు
  • ఇంటికి
  • చాలా

Extractive Summary:

చివరికి వాడు ఆ ఊరు చేరుకుని పారుగూరి బాటసారిలాగా నటించి ఒక రాత్రి అక్కడ మకాం చేసి కొంత వాకబు చెయ్యగలిగాడు. ఆ ఊరిలో ఒక మంగలితో స్నేహం కలిపి ఏదో బేరం కుదుర్చుకునే వచ్చాడు. మోకాళ్లమీద తల పెట్టుకొని ఆ బాధను భరించడానికి ఉగ్గ పెట్టుకుని కూర్చున్నాడు.


Chunk 19 — Sagam-Vennela-Ratri_pages0181-0190.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15132

OCR Issues:

  • ASCII junk on lines: [103, 362]

Key Terms:

  • మోదన్‌
  • కాని
  • రులుదూ
  • ధానీ
  • కూడా
  • వాడు
  • ఎంతో
  • వచ్చి
  • వచ్చింది
  • అనిపించింది
  • పెద్ద
  • మంచం
  • ఉంది
  • అంతా
  • బాగా
  • అతను
  • అన్నాడు
  • అంటూ
  • రాత్రి
  • కనబడింది
  • చిన్నా
  • ఉన్న
  • లేదు
  • తిరిగి
  • తరువాత
  • పాపం
  • హర్‌కార్‌
  • అయితే
  • అంది
  • ఇప్పుడు

Extractive Summary:

కాని అతనికి తన హితులైన ఈ ఇద్దరి మీదా కూడా బాగా కోపం వచ్చింది. ఒక కాలు ఈ ఇంట్లోను, రెండో కాలు ఆ ఇంట్లోనుగా గడిపింది. తన ఇల్లు ఒక్కటీ ఈ ఇళ్ల వెనకాల ఉంది.


Chunk 20 — Sagam-Vennela-Ratri_pages0191-0192.txt

OCR Score: 83% Telugu coverage
Characters: 483

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సట్టిసడ్‌
  • న్‌ా
  • యనిన
  • తీసాక
  • వత్త
  • గళ్ల
  • నయనే
  • గ్గే
  • యయిన
  • నటనల

Extractive Summary:

ళు .. స మ ల్‌ సల న మట నా న్‌ యనిన కం. నఖ న చ టి న మో ప స్‌ వత్త నవ లే స స త నం స. ల సు త గళ్ల స వ న య్‌.