Telugu Saamya vaadaanni sahinchani hinuduism noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Saamya-vaadaanni-sahinchani-hinuduism
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/saaamayavaaadaaananai-sahaimcanai-haimdauyaijam
Date: 2026-08-05 10:20
Chunks: 4
Book Overview
Book: Saamya-vaadaanni-sahinchani-hinuduism
Source: https://sundarayya.org/saaamayavaaadaaananai-sahaimcanai-haimdauyaijam
Total OCR chunks analysed: 4
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ధర్మన్న
- కుసుమ
- రాశారు
- దళిత
- ప్రజాశక్తి
- రచనలు
- సహించని
- ప్రసంగం
- రాస్తే
- విజయవాడ
- రాసిన
- కూడా
- విశ్వనాధ
- ఉంది
- సామ్యవాదాన్ని
- హిందూయిజం
- రచనల
- రచయిత
- ప్రతిద్వంద్వ
- భావనను
- ప్రతిపాదిస్తూ
- మొదలైన
- కుసుమధర్మన్న
- అయితే
- గురించి
- కుసుమధర్శన్న
- ఉన్నారు
- వంటి
- ప్రశ్న
- స్వాతంత్ర్యం
Per-Chunk Details
Chunk 1 — Saamya-vaadaanni-sahinchani-hinuduism_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 9582
OCR Issues:
- ASCII junk on lines: [27, 32, 33, 34, 35]...
Key Terms:
- ధర్మన్న
- కుసుమ
- రాశారు
- దళిత
- ప్రజాశక్తి
- రచనలు
- సహించని
- ప్రసంగం
- రాస్తే
- విజయవాడ
- రాసిన
- కూడా
- విశ్వనాధ
- ఉంది
- సామ్యవాదాన్ని
- హిందూయిజం
- రచనల
- రచయిత
- ప్రతిద్వంద్వ
- భావనను
- ప్రతిపాదిస్తూ
- మొదలైన
- కుసుమధర్మన్న
- అయితే
- గురించి
- కుసుమధర్శన్న
- ఉన్నారు
- వంటి
- ప్రశ్న
- స్వాతంత్ర్యం
Extractive Summary:
॥ శ్లో | న 2 స న్ (ల క + | గ్ ॥ . ఇయు గ ణ్ న్న సహ్గాష్మా | ," ః" ॥ | + న (1, ఫ్ న పనా చా య న! ల్మెటుగునాట తొలి అంబేద్కరిస్టు కుసుమ ధర్మన్న కులవ్యవస్థ దాష్టీకాన్ని తన రచనల "ద్వారా, క్రియాశీల ఉద్యమాల ద్వారా ఎలుగెత్తి చాటాడు ఆయన రాసిన *మా కొద్దీ నల్లదొరతనం'ి గేయరో ఆనాడు ఒక సంచలనం ఆయన వాగ్గేయకారుడు కూడా ఈ గేయం పారకుడ్ని ఉర్రూతలూగించడమే కాదు ఆలోచనలు రేపి ప్రతిఘటనోత్తేజం కలిగిస్తుంది క్తసుమ ధర్మన్న గారి రచనలు “మా కొద్దీ నల్లదొరతనం”, “సొమ్యవాదాన్ని సహించని హిందూయిజం), హరిజన శతకం, మధ్యపొన నిషేధం ఈ నాలుగు పుస్తకాలతో పాటు డా॥ మద్దుకూరి సత్యనారాయణ ఎం ఫిల్ వ్యాసం- 'కుసుమ ధర్మన్న కవి రచనలు - దళిత దృక్పథం, ధర్మన్న జీవిత, సాహిత్యాలపై ప్రముఖులు రాసిన “తొలి దళిత స్ఫూర్తి కుసుమ ధర్మన్న!
Chunk 2 — Saamya-vaadaanni-sahinchani-hinuduism_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 18561
OCR Issues:
- ASCII junk on lines: [81, 90, 121, 160]
Key Terms:
- ధర్మన్న
- సామ్యవాదాన్ని
- కాని
- కూడా
- కుసుమ
- జరిగిన
- సంపూర్ణ
- సామ్యవాదం
- దళితులు
- చేసిన
- జాతి
- నేటి
- హరిజనులు
- దళితులను
- హరిజన
- స్వాతంత్ర్య
- హిందూయిజం
- దళితులకు
- వాళ్ళు
- అన్నారు
- మాత్రం
- అయితే
- చర్చించారు
- ఉన్న
- సామ్యవాదానికి
- కాదు
- మేలు
- చెప్పారు
- అన్యమత
- మొదలు
Extractive Summary:
ఈ ప్రసంగంలో కవితా గ్రామం నుండి తిరుపతి కొండ దాక జరిగిన దారుణాలను ఆయన ప్రస్తావించారు ఆ ఉదాహరణలలో చెప్పినంత భయంకరంగా ఉన్న సమాజాన్ని మార్చటంలో గాంధీకి అంబేద్కర్‌కు ఉన్న తేడాను ధర్మన్న గుర్తించారు గుర్తించి కొం(గ్రైెస్‌ను ఇసుక తక్కెడ అని గాంధీని పేడతక్కెడ అని అన్నారు 124 00820603 296 6౫601 1476 4016 108 0206 అన్న అంబేద్కర్ చరిత్ర చదివితే ధర్మన్న ప్రతిపాదన అర్ధమౌతుంది దళితులను ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు విషయంలో గాంధీజీ ప్రవర్తనను తప్పు బట్టడంలో ధర్మన్న అంబేద్మర్ బాటలో నడిచారు వెళ్ళడం మంచిదని చెప్పినా, ధర్మన్న అలా లేదు హిందూమతంలోనే కొనసాగాలి అనుకుంటే ఏం జరగాలో తన ప్రసంగం చివర్లో చెప్పారు దళితులకు కొన్ని సామాన్య హక్కులు ఇస్తే అప్పుడు చూద్దాం అన్నారు చాకలి మంగలి వంటి (గ్రామసేవకులు దళితులకు కూడా పనులు చేయాలి దళితులను హిందూ దేవాలయాలోకి రానివ్వాలి ఆర్థిక దోపిడి, వెట్టిచాకిరి నిర్మూలించాలి నీటి హక్కు కల్పించాలి, వివక్ష పోవాలి వంటివి ఈ మార్పులు రాకపోవా ఈ హక్కులు రాకపోతే వేరే మతాలలో కన్నా పోవాలి వేరు కొత్తమతమన్నా సృష్టించుకోవాలి అన్నారు ఇతర మతాలలో కూడా ధర్మన్న ఇస్లాం మతానికి అనుకూలంగా ఆలోచించినట్లు అనిపిస్తుంది చేరడానికి నొటి ముసలి నాయకులు తీసిన దారి, దొంగల భయం లేకుండా ధారాళంగా ఆదర్శప్రాయంగా, విజయ సూచికంగా వుందని చెప్పక తప్పదు కాంగ్రెసు నాయకుల ఆదర్శం సామ్యవాదమంటారు మన యువకుల ఆదర్భం అన్యమత స్వీకారమంటారు ఆ స్వీకారంలో అన్నం, బట్ట, ఆత్మ గౌరవం ఈ మూడు ముఖ్య సాధనాలు సామ్యవాదం సిద్ధిస్తే దేశానికి, మతాంతరం వంటబడితే హరిజనులకీ తప్పకుండా మేలు
Chunk 3 — Saamya-vaadaanni-sahinchani-hinuduism_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 18582
OCR Issues:
- ASCII junk on lines: [86, 171, 175, 359, 360]
Key Terms:
- హిందూ
- మనకు
- కాని
- లేదు
- హరిజన
- ప్రత్యేక
- కాదు
- అయితే
- తల్లి
- కల్లు
- వారు
- కాబోలు
- వారి
- కుసుమ
- ధర్మన్న
- మాత్రం
- కూడా
- సేవా
- సామ్యవాదాన్ని
- గాంధీ
- చేసిన
- హరిజనులు
- దేవుడు
- కాంగ్రెస్
- సహించని
- ఇప్పుడు
- బ్రాహ్మలు
- లాభం
- గాని
- తురకల్లో
Extractive Summary:
ఇది పరివర్తన యుగం, పల్లెలు పట్నాలుగా, బళ్లు ఓడలుగా మారుతున్నాయి రాజులు, రాజ్యాలు తలక్రిందులవుతున్నాయి మొన్నటివరకు గంజిలేని వారు ఈ రోజున కలిమితో బ్రతుకుతున్నారు మనకీ అవకాశాల్లేవు దొరకనివ్వరు ఎంత కొలిచినా గొర్రెకు బెత్తెడు తోకే అన్నట్టు మన పని ఆ గుడిసెల్లోనే గుసగుసలు మడత కుడుములే కూడు ఎక్కడ వేశావురా గొంగళంటే- వేసినకాడనే వుందన్నాడట! తురకల్లో కలిస్తే పందిమాంసం మాని, గెద్దం పెంచుకొని పరదా కట్టుకోవాలి శిక్కుల్లో కలిస్తే గొద్దుమాంసం, పొగచుట్టా మాని కత్తో, కర్రో చేత పుచ్చుకొని, తలా, గెడ్డం పెంచుకోవాలి (ఈ మతం మన ప్రాంకానికి పారలేదు) బొట్టూ, బొమ్మా తప్పితే కైస్త్రవులకి మనకీ అట్టే భేదం లేదు మహా రుషులలో చాలామంది మాంసాహారులే యజ్ఞాలు, యాగాలు మాట సరేసరి తరిపి దూడల్ని నల్ల మేకల్ని తంపటేసుకొని తినేవారు కండ- కండకు బలమన్నారు దీర్చాయువులతో జీవించారు పెద్ద పెద్ద శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు వ్రాయగల్లారు వారి సంతతి వారిప్పుడు శాకాహారులై ఆ శాస్త్రానికి సరియైన భాష్యాలు వ్రాయలేరు యుగాల తరబడి శ్రమపడి, హిందూ మహాక్షేత్రంలో ఒక బావిని త్రవ్వి పాతాళానికంటా క్రవ్వినా జలం వూరలేదు నిట్టూర్పు విడిచి, “ఓ హరిజనులారా!
Chunk 4 — Saamya-vaadaanni-sahinchani-hinuduism_pages0031-0036.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 6335
OCR Issues:
- ASCII junk on lines: [28, 152, 154, 156, 175]
Key Terms:
- మాలోడ
- కూలోడ
- కూడా
- వారు
- కాని
- కడుపు
- అలవాట్లు
- తనకే
- అందం
- ఆనందం
- పొందూ
- అంతా
- నాకేమి
- నుంచి
- కంటే
- గాని
- చూచుకో
- ఇలాంటి
- మంది
- రానీ
- మతమంటే
- దేవున్ని
- అన్ని
- మతాలూ
- అందరూ
- తయారు
- కుసుమ
- ధర్మన్న
- లేదు
- దొరలు
Extractive Summary:
ం మ (ఫై ల ఎ ఆాట్రజాకవి ధర్శన్న 1 వ 1/1 ట్ న్ య. స శ లం ఏన అం నా ల మ న న! ట్ల / ర పటేీయి టె శర 1,1 టు " 'తజాశకి:బుకహోన్ ౮... “| స న్నే!