Telugu Rekkallo Geethamrutham - anilvaranasi/indianlanguages GitHub Wiki

సై శ షో లునకన. * ణ్‌ నాసా “యనా. , ఎనో ర. న |. తపస్‌ గా చక సంగ ట్‌ సిగ లంత న! వ్ర యల. | న్య వ. మ స న్‌ బస యం తు? | న యా. జ ల్‌ ర . సస ఊఉ షే , లం నిల్ల షి . ॥ ఫ్‌ 0 త్న ప ! నేము స్ట్‌ 11 వ 1 స (| ఫి | ॥ న జ కి తహ హ్‌ రస 2 ౯1 . ఎస సూ గ్తో కో |! | . వా టు |! మ ఈ న శె ఎ నటనా ల 3 స్‌ న శే "ఆన్‌ య లాం ల ర క్ల ఇవా” డా॥ కేతీవరప్‌ రాజ్యశ్రీ నర్‌

వ మ స ల హన. 1 ల... గ న?

జే పళ, చ ట్‌ మాం ౧న టో క నట వ. నన. | న. 1 . వ. ర! న | శ వ జ్‌. ( తం... . ట్‌ స్త న న న ర (క టం మ చ అఫల బారత భాద నరాల సమరన్‌ భల మసపంక్‌ వంచ ర చ రదు

  • వందుకాన్న సందర్భంగ అల్‌నందన వ లి లగలయ గానసు సంయ ర న పందర్శం: చుఖ్య అతిధి దా మసన చెన్నప్ప, ఆలిథులు ద తరునగర = మపుసాదన వ. ఎ కొత్తార సుబ్బారావు. మధరపూపు మన మం తంల చుం ననన మరయయుదాపవ్‌యస్‌మురి న | గీ. టీము, ॥ ప. మం మం లం క టకీ ఇ మా కా. త్‌ గ్‌ ప. ్ట క. | నన ఏ ₹ (లే తీ శ (| (౧; న... య టు స న గ ర (నప చి య టి న. త... ష్‌ 1. టీసీ. చట చ న. . య ప ఉప్యయలలంనన సంనచరులగా రచయితి|॥|॥ఏ॥|ఏమ

రెక్కల్లో శళామృతం (108 శ్లోకాలు) భారత్‌ భాషాభూషణ్‌ డా! కేతవరపు రాజ్య్రీ

క₹6ం1౬24110 6౪౦2061200 0 విం మంి2722202 12132911 లో! / (1. అఆఖథం1 న ౧ వార ె4లిగూం 62 ం0రుణజం 2014 లో 6౦7/6 500 వ్యె0కిండే ర? ౧౯ కంటుడా2200 ర్టా2టంగ చ్వరల2016-20. డ్రి 07 6౦౮౯ల ఇ 0౯ ంటజా టడం షటంకు ర్‌ 301, ఆ౦1మ1తంబయిులుదు, గ 50660000. 4, ఉం౦0100888ూ ళ క్రరేలడ0286-20. నీ 611: 8500121996 ౨0006: 040-27/670267 వరుణ కండ ంంద్రబం2!.0000 న్‌ు 706 మం. 101/- ళంధాలయ చ 5: $5 నం . టే. ట్‌ ఖుసోం ఎ7277/64 ౧౧ ॥్గ్‌ 66” జాయింటు రలు, న! , వరేలాం026. రెక్రివార. సారా.

పు టా ల . స 4 వ్‌ ళా. స. క... న్‌ న; ష్‌ స్త్ర ఈటీ జ నె ఆత్మీయులు, సహస్ర కౌముది... వైద్యశిఖామణి.. విద్వన్మణి.. దా! పెద్దిభొట్ల శ్రీమన్నారాయణమూర్తి, శ్రీమతి శారదగార్లకు...

ఆచార్య ఎస్వీ రామారావు స్టాట్‌ నం, 2065, సాయిబాలాజి అపార్లమెంట్‌ (పూర్వ) తెలుగుశాఖాధ్యక్షులు&డీన్‌ చిత్రా లే అవుట్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎల్బీనగర్‌, హైద్రాబాద్‌-074. సెల్‌ 98480 12058. ణా ధర్మామృతం జ! భారతీయ వేదాంతసారం భగవద్గీత, శ స కర్మ-జ్ఞాన -భక్తి ధ్యాన ధారల త్రివేణీ 2 స అమేటసంగమమైన గీత ఆచరణాత్మక తత్త్వం. అందుకే శ్రీకృష్ణ గూరూపదేశమైన గీతోపదేశానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురుస్థానం ఉంది. వివిధ భాషల్లో అనువాదాలు, వ్యాఖ్యానాల ద్వారా విశ్వవ్యాప్తమైంది. జరామరణాలు దుఃణఖభాజకాలు. మానవ జీవితంలో తలెత్తే శోకగ్రస్త సమస్యలన్నిటికీ పరిష్కారం చూపి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది గీత. అల్బుడననే భ్రాంతి నుండి విముక్తి కలిగించి జీవనయానం ముందుకు సాగటానికి తోడ్పడుతుంది. కింకర్తవ్యతామూధుడైన నరుడు నారాయణుని ప్రబోధంతో సమస్యా సోపానాలను అధిగమించి పరిపూర్ణతను పొందాడు. గీతాతత్వాన్ని చాటే 108 శ్లోకాలను ఎన్నుకొని కవయిత్రి కేతవరపు రాజ్యశ్రీ గీతా మాధుర్యాన్ని పాఠకులకు చవిచూపారు. మూలం లోని భావాలను షఠితలకు కరతలామలకం గావించారు. అందుకు (క్రింది ఉదాహరణలే సాక్ష్యం. “వాసాంసి జీర్ణాని యథావిహాయ” (సాంఖ్యయోగం-22) తీ

“చిరిగిన వస్త్రం వదిలి

నూతన వస్త్రం ధరించినట్టు

కొత్తదేహంలోకి

ఆత్మప్రవేశం-

శరీరం

నశ్వరం 1!” (అను: పు-238)

“నెత్తావిని గాలి మోసుకెళ్ళినట్లు

గతజీవిత భావపరంపరను

జీవుడు మోసుకెళ్తాడు

కొత్త జన్మలోకి” (అను: పు-66)

వంటి కవితా పంక్తులు గీతకు అనుసృజనలా ఆహ్లాదం

కలిగిస్తాయి. గీతాసారాన్ని దేశీ కవితా ప్రక్రియ అయిన “రైక్ష్మల్లోః రాయటం ఈ (గ్రంథంలోని విశిష్టత. నాలుగు చిన్న పాదాల తర్వాత ముక్తాయింపు చరణాలు కవయిత్రి ప్రతిభను నిరూపిస్తాయి.

“ధర్మపొలనే కర్తవ్యం

సంకల్పమే కార్యసిద్ధి

నిర్వికారమే నిశ్చింత

అకీతమైనదే అత్మ-

వెలుగు

నా ఉనికి మున్నగు పంక్తులు అందుకు చక్కని దృష్టాంతాలు. “వేదనలో శోధన”

వ్‌

అన్న అర్జునుని విచికిత్సతో ప్రారంభమై “గీతాజ్ఞానం మోక్షకారకం” అన్న సంజయుని ఫలభ్రుతితో ముగియటం ఈ కృతికి శోభను ఆఅపాదించింది. వర్తమానకాలంలో రనజ్ఞపాఠకులను అమితంగా ఆకట్టుకొంటున్న కవితారూపం 'రెక్కలు”. “త్రళ్రుకు బెళుకురాలు తట్టెడేల నిక్కమైన నీలమొక్కటి చాలు" అని నిరూపించే ఈ ప్రక్రియకు సుగమ్‌బాబు దారి చూపగా వర్ధమాన కవులు ఆ బాటలో పయనిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. అందుకు ్రత్యక్ష(ర)సాక్ష్యమే భారత భాషాభూషణ్‌ డా॥ కేతవరపు రాజ్యశ్రీ 'గీతామృతం'. 'మహాభారత మణిదీపం” ఐన ... భగవద్గీతలోని “ధర్మామృతా'న్ని ఆస్వాదయోగ్యంగా, సరళసుందరంగా హృద్యమైన శైలిలో మలిచిన రచయిత్రిని మనసారా అభినందిస్తున్నాను. “వెన్నెల మెట్లూ”(రక్కల సంపుటి) ఎక్కిన ఈమె మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. పుష్య శు॥ సంక్రాంతి = దాః ఎస్వీ రామారావు 14 జనవరి, 2014. 98480 12053 6

ఆచార్య మసన చెన్నప్ప ఇం.నం. 9-76/2, ప్లాట్‌ నం. 2,

తెలుగుశాఖాధ్యక్షులు రోడ్‌ ల ఉదయనగర్‌ కాలని,

'డుప్పల్‌, హైద్రాబాద్‌-039.

ఉస్మానియా విశ్వవిద్యాలయం సెల్‌: 98856 54881.

“వేదాంతం రెక్కలు కట్టుకున్న వళ”

కవయిత్రిగా, ఆధ్యాత్మిక వ్యాసకర్రిగా

త్‌? పేరు తెచ్చుకున్న డా! కేతవరపు రాజ్యశ్రీ

| న; “రెక్కల్లో గీతామృతం”* అందించడం హా | ముదావహం.

క కాలాన్ని బట్టీ కొత్తగా వన్తున్న

ప్రక్రియల్లో రెక్కలు ఒకటి. సుగంబాబు

= గారు ఏక్షణంలో ఈ (ప్రక్రియను

ఆరంభించారో గాని ఎంతోమంది కవులు దాన్ని సమాదరించారు.

సాహితీలోకం ఆదరణను బట్టి సుగంబాబుగారు న్వయంగా

'ధమ్మపదం'ను 'రెక్కల్లో అందించి కావ్య జగత్తుకే మహోపకారం

చేశారు.

ఇప్పుడు రెక్కల్లో భగవద్గీత అవతరించింది. 700 శ్లోకాలతో

అలరారే భగవద్గీతను రాజ్యశ్రీగారు బాగా అనుశీలించి 108 శ్లోకాలను

ఏరుకొని గీతాసారాన్ని అందించారు. అధ్యాయాల వంక వెళ్ళకుండా,

అసలు విషయాన్ని మరవకుండా కొనసాగిన ఈ కవితారూపానువాదం

కమనీయం! రమణీయం !1

పరమేశ్వరుని సృష్టిలో వృక్షజాతులు ఓషధులని, వనస్పతులని

రెండు విధాలు. వీటిలో ఓషధులు మొక్కలు. ఈ మొక్కలన్నీ

బెషధగుణం కల్గినవే. నా అభిప్రాయం ప్రకారం కవితలు ఏ రూపంలో

(7

ఉన్నా తాత్త్వికతను సంతరించుకుంటే బాగుంటుంది. బెషధగుణం లేని మొక్కలు లేనట్లే, తాత్త్విక స్పర్భలేని కవితలు ఉండగూడదని అనుకుంటాను. తాత్పర్యం ఏమంటే, కవి తాత్త్వికుడైనప్పుడే ఆ కవిత రాణిస్తుంది. నవ్యకవితారూపమైన 'రెక్కలు' చాలావరకు తాత్త్వికతను అలవర్చుకున్నవి. సుగంబాబే దానికి ఉదాహరణ. బహుశా వారి అనుయాయులు కూడా అదే మార్గంలో నడవడం నాకు సంతోషాన్ని కల్గించింది. భగవద్దీత లేకపోతే “భారతం” లేదు. “భారతం లేకపోతే ప్రపంచమే లేదు అని నేను అప్పుడప్పుడంటుంటాను. లేకపోతే, “భగవద్గీత లాంటి గ్రంథాలను రచించాక, మనం దాన్నే పట్టుకొని వ్రేలాడడమేమిటి? బెను! అది జీవనసారానికి, జీవిత లక్ష్యానికి, ఆటపట్టు. అందుకే మన రాజ్యశ్రీ స్వతంత్రంగా కవితలు రాసినా మళ్ళీ 'గీఈను దాటలేదు. చాలు! ఒక “ధమ్మపదం, ఒక “గీతాంజలి, ఒక “భగవద్గీత రెక్కలు కట్టుకొని మన ముందుకు రావడమే గాక, మనల్ని ధర్మంపట్ల, సంఘం పట్ల, మోక్ష సన్యాసాల పట్ల అనురక్తుల్ని గావించాయి. డా॥ రాజ్యశ్రీకి సూటిగా చెప్పడం తెలుసు. అంతకంటే సుకుమారంగా చెప్పడం తెలుసు. ఎక్కువ పాండిత్యం ఉన్న వాళ్ళు సమాసబంధురమైన రచనలు చేసి గందరగోళం సృష్టిస్తారు. అలాగాక రాజ్యశ్రీగారు భగవద్గీతను సాకల్యంగా హృదయపూర్వకంగా ఆవాహన చేసినట్లు కనిపిస్తుంది ఈ అనువాదం చదివినప్పుడు. రాజ్యశ్రీ ముచ్చటగా 108 దొప్పలలో మనకు గీతామృతాన్ని అందించిన తీరును పరిశీలిద్దాం. రాజ్యశ్రీగారు ఎన్నుకున్న శ్లోకాలన్నీ ముఖ్యమైనవే. శ్రీకృష్ణుని హృదయాన్ని ఆవిష్కరించేవే. గీతోపదేశానికి ప్రధానకారణం రి

అర్జునునికి యుద్ధభూమిలో కల్గిన విషాదం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనువాదకురాలు అర్జునుని ప్రశ్నతోనే గీతామృతాన్ని ఆరంభించారు. మొదటి నుండి చివరిదాకా ఒకే ఊపులో సాగింది అనువాదం. రాజ్యశ్రీ అనువాదం స్పష్టతకు, సారళ్యతకు ఆలవాలం. “శ్రస్తాలు ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తదపలేనిది గాలి ఆరబెట్టలేనిది- అతీతమైనదే ఆత్మ 1” “వైనం ఛిందంతి శస్తాణొ అనే భగవద్గీత, ద్వితీయాధ్యాయంలోని 23వ శ్లోకానికి అనువాదం అది ! విషయం కఠినంగా ఉండవచ్చుగాని, భాష కఠినంగా ఉంటే ఎట్లా? బహుశా ఈ అనువాదకురాలు ఈ వివేచన కల్గిన వారు కనుక కఠినమైన అంశాన్ని సరళమైన భాషలో వ్యక్తపరిచి పుణ్యం కట్టుకున్నారు. అసలే వేదాంత విషయాలు కొబ్బరికాయల్లాంటివి. సాధరణ మానవులు చిన్నపిల్లలు. వారికి కొబ్బరికాయ కొట్టి, అందులోని తీర్ధప్రసాదాలిస్తే ఎంత బాగుంటుంది! అట్లావుంది రాజ్యశ్రీ అనువాదం వచనంలో, వచన కవిత్వంలో, నవ్యకవితారూపమైన రెక్కల్లో. మూలశ్లోకాల్లో ఎన్నో పదాలు, ఎన్నో అర్ధాలు. తికమకపెట్టే వేదాంత రహస్యాలు. ఇవేవీ రాజ్యశ్రీకి పట్టినట్లు లేదు. బహుశా ఆమె ఎన్నో సార్లు భగవద్గీతను అధ్యయనం చేసి, అనువాదాలను కూడా పరిశీలించినట్లు నేను భావిస్తాను. 9

“జాతస్య హి ధ్రువో మృత్యుః (భగవద్గీత, 2-27) అనే శ్లోకాన్ని ఈ క్రిందివిధంగా రెక్కల్లో బంధించారు డా॥ రాజ్యశ్రీ. “పుట్టుట గిట్టుట మరల పుట్టుట తథ్యం- తప్పని దానికి దుఃఖమేల?”

కేవలం మాటలే బంగారు మూటలుగా భాసిస్తున్నాయిక్కడ! కాని ఆ మూటల్లో ఎంత సత్యం ఉంది! ఎవరు విప్పినా అందుతుంది దాని తత్త్వం!

“రెక్కల అందం చివరి పాదాల్లో ఉంది. ఈ సంపుటిలో అన్ని రెక్కల చివరి పాదాలను నెమరేస్తే చాలు అద్భుతమైన వేదాంతంలోకి ప్రవేశిస్తాం. ఉదాహరణకు....

“భగవదర్పణం దోషహరణం” కర్మఫలాలను భగవంతునికి అర్పిస్తే ఏదోషం మనకు అంటదు మఠ! ఇల్లే “సంకల్పమే / కార్యసిద్ధి” “కార్యాచరణమే / కైవల్యమార్గం” “జీవితం / నీటిబుడగ” “సమదర్శనం / పండిత లక్షణం” “అభ్యాసం / కూసువిద్య” -“మోక్షగామి / సిద్ధయోగి” 10

“సర్వవ్యాపి / సర్వేశ్వరుడు” “ధ్యానమే / యోగం” “త్యాగం / శాంతికి మూలం” “ఉత్తముడు / కర్మఫలత్యాగి” “ఫలాపేక్ష / కర్మబంధం” “అజ్ఞానమే / తిమిరం”

ఈ జంట పాదాలను గమనించినప్పుడు రెక్కల ప్రక్రియ జన్మసార్థకమైందనిపిస్తుంది. అల్పాక్షరూలలో అనల్పార్ధరచనకు రెక్కలు ప్రత్యక్షోదాహరణ !

ప్రక్రియ ఏదైనా జటిలం కాక సుకరం కావాలి. అది రెక్కలు అని నా అభిప్రాయం. నిజానికి ఒక చిన్న అంశాన్ని గాని, ఒక పెద్ద వస్తువునుగాని అద్భుతంగా ఆవిష్కరించ గలిగిన శక్తి రెక్కలకుంది. మహాకావ్యరచనకు కూడా రెక్కలు తగిన ప్రక్రియ.

పద్యంలో ఉన్నా గేయంలో ఉన్నా వచనంలో ఉన్నా కవిత్వం కవిత్వమే. కవిత్వం ఆస్వాదయోగ్యమైంది కావాలి. అంతశ్చేతనకు కారణమైంది కావాలి. ఇక్కడ వస్తువు సనాతనమైంది. ప్రక్రియ ఆధునికమైైంది. రాజ్యశ్రీ నమర్భవంతంగా గీతామృతాన్ని

అనువదించారు, అదీ సుందరంగా, శుభంకరంగా, సుకుమారంగా, సహృదయవేద్యంగా. గీతామృతాన్ని రెక్కలులో అందించిన డా॥ కేతవరపు రాజ్యశ్రీ మొత్తం 700 శ్లోకాల భగవద్గీతను 'రెక్కలు'లోకి తీసుకొని రావాలని ఆకాంక్షిస్తున్నాను. నాదృష్టిలో వారు “కైతవరపు రాజ్యశ్రీ. ఇంకా రాజ్యశ్రీగారు ఇలాంటి రచనలు మనకందించాలని కోరుతూ వారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తేది 10-1-2014 | ఆచార్య మసన చెన్నప్ప

రెక్కలు” రూపశిల్పి హైద్రాబాద్‌-55. సెల్‌: 8096615202 మనిషి రూప్‌ంలో దైవం... మనిషి ద్వారానే భగవంతుడు శు. తన ఉనికిని చాటుకున్నాడు. అలాగే ల న. సాపాత్యం ద్వారానే తనేమిటో ఎత్తూ చెప్పుకున్నాడు. మనిషినీ, సాహిత్యాన్నీ . 11 | పక్మన బెడితే దేవుడు అనే పదానికి అర్ధం సుం. తోచదు. పళ రెక్కలు ప్రక్రియలో వెలువడిన స్మ న్‌్‌: మూడవ ప్రయోగం డా॥ కేతవరవు - రాజ్యశ్రీ రచించిన రెక్కల్లో “గీతామృతం. వేదవ్యాసుడు శ్రీకృష్ణుని నోట గీతాబోధ చేశాడా? శ్రీకృష్ణుని బోధను వేదవ్యాసుడు రాశాడా అనే మాట వివాదాస్పదం కానే కాదనుకుంటాను. ఎవరి ద్వారా గీత పరివ్యాప్తమయినా, ఒక తాత్విక భూమిక గొప్ప బలాన్నిచ్చింది. ఎవరి నమ్మకాలేవైనా ప్రపంచ సాహిత్యంలోనే అద్భుతమైన, అనన్యమైన కావ్యం 'మహాభారతం' అందులో అత్యంత కీలకమైంది, ప్రధానమైనది పరమాత్మను నిరూపించే ప్రయత్నం. 'కురుక్షేతు సంగ్రామ ప్రారంభంలో స్వజనులతో యుద్ధమా అని అర్జునుడు ధనుర్భాణాలు వదలి విరక్తిని ప్రకటించగా శ్రీకృష్ణుడు తన అవధిలేని శక్తియుక్తులను ప్రదర్శిస్తూ గీతాబోధ చేయడమే కాక విశ్వరూపాన్ని ప్రదర్శించడం జరిగింది. రామాయణ, భారతాలు మన జాతి నరనరాల్లో ఇంకిపోయిన కావ్యాలు. ఆక్షేపించడమో, 12

'ప్రశంసించడమో ఇప్పుడు ఎవరైనా చేయవలసిన పనికాదనుకుంటాను. ముందుగా 'రెక్కల్లో గీతామృతం” రాసిన డా॥ కేతవరపు రాజ్యశ్రీ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. మతపరంగా ప్రపంచ వ్యాప్తంగా బహుళప్రచారంలో ఉన్న గీతాబోధను ఆవిడ రెక్కల ప్రక్రియలోకి ఒంచడం, గీతాసారాంశాన్ని రెక్కలుగా ఎగరేయడం నాకు మహదానందాన్ని కల్గించిన విషయం. గతంలో రెక్కల ప్రక్రియలో వెలువడిన, శ్రీ పి. వీరారెడ్డి రాసిన “దాణక్యనీతి, ఇటీవల శ్రీ డి.హనుమంతరావు 1/04 125- 510 అనదగిన టాగోర్‌ గీతాంజలిని రెక్కల్లోకి అనుసృజన చేయడం, ఇపుడు రాజశ్రీగారు 'రెక్కల్లో గీతామృతం” ను వెలువరించడం రెక్కలు ప్రక్రియ సమర్ధతను, సమగ్రతను చాటే విషయంగా నేను భావిస్తున్నాను. అందుకు గర్విస్తున్నాను కూడా. ఇక రెక్కల్లో ఒక కావ్యం రావాలని అభిలషించే సన్మిత్రుడు, ఉత్తమకవి, పండితుడు, ఆచార్యుడు శ్రీ మసన చెన్నప్పగారి కోరిక కూడా త్వరలోనే రూపు దాల్బ్చుతుందని సవినయంగా తెలియజేస్తున్నాను. కాగా... రెక్కల్లో గీతామృతంలో శ్రీమతి రాజ్యశ్రీ రాసిన ఒక్కరెక్కను పరిశీలిద్దాం... శ్రీకృష్ణ భగవానుడు తన బోధలో భాగంగా అర్జునితో ఇలా అంటాడు.. “కోపం వలన అవివేకం అవివేకంతో వ్యతిభ్రంశం తద్వారా చెడుబుట్టి దానితో సర్వనాశనం-” ఇది గీతాశ్లోకానికి తెలుగు అనువాదం. అయితే అంతటితోనే రాజ్యశ్రీగారు ముగించలేదు. రెక్కలో చివరి పంక్తులు ఇలా పొడిగించారు... 13

“అంచెలంచెల సతనం |” ॥ అంటే శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకానికి సూటి, స్పష్టమైన ముగింపు ఆమె తన మాటల్లో చెప్పడం ఇందులోని ప్రత్యేకత. శ్లోకాన్ని 11121 పైగ చేస్తోంది ఈ రెక్క ఇంతకన్నా గొప్ప వివరణగాని, వ్యాఖ్యానంగాని మరేముంటుంది? ఆకసాన్ని మించి ఎగరడం అంటే ఇదే. ఇది రెక్కల్లో మాత్రమే సాధ్యం. ఇలా 'రెక్కల్లో గీతామృతం'లో ఆద్యంతం ఒక అసామాన్య సత్యగాంభీర్యం పరచుకొని ఉంటుంది. ఈ విశేషాన్ని సాధించిన డా॥ రాజ్యశ్రీ ఉత్తమ కవయిత్రిగా సాహితీవేత్తల ప్రశంసలను పొందుతారనడంలో సందేహం లేదు. శుభాకాంక్షలతో.. తేది: 9-1-2014 - యం.కె.సుగమ్‌బాబు 14

శుభాభనీందిన

మా మరదలు, శ్రీవుతి శ క్‌ కేతవరపు రాజ్యశ్రీ వృత్తిపరంగా (న న. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో క [న లో. .. మోస్తూ, ప్రవృత్తిగా సాహితీలోకంలో య. స కూడా వెలుగొందుతూ, పదవీ విరమణానంతరం కూడా సరస్వతీదేవి కటాక్షమైన సాహిత్యాభిలాషను కొనసాగిస్తూ, ఆదర్శవంతంగా జీవించటం ఆనందదాయకం. ఇటీవలే వారికి “భారత్‌ భాషాభూషణ్‌”

బిరుదు రావడం మాకు సంతోషం కలిగించింది. మాతాపితామహుల కృపాకటాక్షాన్ని సద్వినియోగం చేసుకుంటూ భగవద్గీత సారాన్ని 108 శ్లోకాలలో రెక్కల్లో గీతామృతం" పుస్తకాన్ని వెలువరించడం అభినందనీయం. ఇంకా సాహిత్యాభిలాషులు మెచ్చే రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, హృదయపూర్వక

శుభాకాంక్షలు అందజేస్తున్నాను. తేది 8-1-2014 - కేతవరపు సుబ్రహ్మణ్యం 15 .

ఈశస్సులు

| రెక్కలు ప్రక్రియలో భగవద్దీత. టి ( థీషష్ణ పరమాత్మను అవిష్యరించింది ౨ భోం 6 రాజ్యక్రీ గీతామృతం ఎన్నిమార్లు జ / "ఎ యను. గోలినా తనివితీరదు. మళ్లీ మళ్లీ లే ); న శసీవించాలని, వము ల్శీ వు ళ్శీ ల్‌ టి. క తరించాలని అనివీిన్తుంది. అంతలోనే, తానే గరుత్మంతుడై అమృతకలశాన్ని తీసుకొచ్చి భువికి అందించింది డా! కేతవరపు రాజ్యశ్రీ. మళ్ళీ అంతలోనే తాను అర్జునుడై వేదనతో శోధన చేసింది. అమృతధారలు కురిపించింది. “గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతిరూప మజ(్రం* అని శంకర భగవత్సాదులన్నట్లు మనసులో మాధవుడ్ని తలచుకొంటూ గగనకుసుమంలాంటి ఈ చిరుగ్రంథాన్ని పాఠకలోకానికి అందించింది. ప్రతివారికీ అర్ధమయ్యే సరళమైన భాషలో, తేటతెనుగు మాటలో గీతాసారాన్ని అమృతకలశంలో నింపి కవిత్వరూవంలో సాక్షాత్మరింవ చేనిన రాజశ్రీ నర్వదా

అభినందనీయురాలు. అంతటి సాహితీకుసుమాన్ని మాపై గల నిండుడ్రేమతో, మమ్ములను గౌరవిస్తూ, అంకితమివ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. వాసుదేవుని కటాక్షవీక్షణాలు దంపతులైన రాజ్యశ్రీ మాధవరావుల మీద ఎల్లప్పుడూ ప్రసరించాలని ప్రార్ధిస్తూ... నా ఆశీస్సులను

అందజేస్తున్నాను. “కృష్ణం వందే జగద్గురుం” తేది: 10-1-2014. - దా. పి.యస్‌.మూర్తి 16

రే యే. ఆనవాలుగా నిలిచిన పవిత్రగ్రంధం నశ భగవద్గీత భగవంతుడు స్వయంగా చెప్పిన గీత - భగవద్దీత. సాక్షాత్తు భగవంతుడే సనాతన ధర్మ వైభవాన్ని ప్రవచిస్తూ, కురుక్షేత్రంలో వేదనాభరిత హృదయంతోవున్న అర్జునునికి కర్మ, ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యాలను బోధించినదే ఈ గీత. స్వపక్షంలోనూ, ప్రతిపక్షంలోనూ ఉన్న బంధుమిత్రులను సంహరించగా వచ్చిన రాజ్యసుఖమెందులకు అన్న ఆవేదనా సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ, వ్యాకులచిత్తుడైన అర్జునునికి, అహంకార మమకారాలను వదిలి కర్మను ఈశ్వరార్చణ బుద్ధితో ఆచరిస్తే, అవి చిత్తాన్ని శుద్ధిచేసి ముక్తిసాధకమవుతాయని శ్రీకృష్ణురమాత్మ బోధనచేసి, తద్వారా సర్వమానవాళికి తెలిపాడు. 18 అధ్యాయాలతో 700 శ్లోకాలతో అలరారే ఈ గీత “అర్జున విషాద యోగం”తో మొదలయి, “మోక్ష సన్యాస యోగం”తో ముగిసి విషాదాన్ని మరిపించి మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. పంచమవేదంగా భాసించే మహాభారతంలోని మణిదీపం భగవద్గీత. జీవితం క్షణభంగురం. ఏ క్షణాన ఆగిపోతుందో చెప్పలేం. నీటి బుడగలా పేలిపోయేది జీవితమని తెలుసుకుని, భక్తి జ్ఞానవైరాగ్యములను మదిలో నింవుకుని, భగవంతుడిని అంతరంగంలో ధ్యానిస్తూ, మహోత్కృష్టమైన గీతాజ్ఞానసాగరంలో [7

మునకలు వేస్తూ, ఆ దారిలో నడుస్తూ, ఆచరిస్తూ, ఉత్కృష్టమయిన సంసారసాగరాన్ని దాటి తరించాలి. మరుజన్మలేని బ్రహ్మపదాన్ని చేరుకోవాలి. అదే భగవానుడి ఉవాచ. అకాంక్ష్మ గీతాయే హృదయం పార్ధ గీతాయే సారముత్తమమ్‌ గీతాయే జ్ఞానమత్యుగ్రం గీతాయే జ్ఞానమన్వయమ్‌ గీతామతమే తన నిజస్వరూప వైభవమని చెప్పాడు శ్రీ కృష్ణభగవానుడు. బాంధవ్యాలు బాధను పంచుతాయి. పేరు ప్రఖ్యాతులు దేశ కాలాలకు పరిమితాలు. కష్టాలు కన్నీళ్లు జీవితాన్ని దుఖమయం చేస్తాయి. ఇవన్నీ పరిమిత విషయాలు. అశాశ్వతమయినవి. మనిషికి శాశ్వతానందం కలిగించేది బ్రహ్మపదమొక్కటే. శాశ్వతమయిన, మళ్ళీ తిరిగి జన్మించనవసరం లేని ఆ బ్రహ్మపదం, అదే ముక్తిని పొందే మార్గం గీతలో చూపించాడు శ్రీ కృష్ణపరమాత్మ. ఇది మానవ మస్తిష్మంలోకి ఎక్కించడానికి 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో పదేపదే నొక్కి వక్కాణించాడు.

ఈ 700 శ్లోకాలలో, 108 శ్లోకాలను ఎంచుకొని అందులోని సారాన్ని ఇటీవల కాలంలో మిక్ళిలి ప్రచారం పొందిన శ్రీ సుగమ్‌బాబు గారి “రెక్కలు ప్రక్రియలో “రెక్కల్లో గీతామృతం”గా రచించాను.

గీతాశాస్త్ర భావాన్ని సులువుగా గ్రహించే విధంగా రాసిన ఈ పుస్తకం పాఠకులను అలరిస్తుందనే నా నమ్మకం. ఇది రెక్కల ప్రక్రియలో నేను రాసిన రెండవ రచన. మొదటిది “వెన్నెల మెట్లు”.

మామూలుగా రెక్కల ప్రక్రియలో సామాజిక అంశాలను 16

వస్తువుగా తీసుకొని తాత్వికతను జోడిస్తారు. అయితే ఈ రెక్కలు భగవద్గీత ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేసేలా వ్రాయాలి. అందుకే రూపశిల్పి సలహా సంప్రదింపులతో రెక్కల్లో గీతామృతం” పూర్తిచేశాను. ఈ విశిష్ట రచనను ప్రోత్సహించి వారి అమూల్య సలహాలనిచ్చిన శ్రీ సుగమ్‌బాబుగారికి, అలాగే రెక్కల కవి, శ్రీ ధూర్జటి గారందించిన సహాయసహకారాలకు నా కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి ముందుమాటలు వ్రాసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య మసన చెన్నప్పగారికి, ప్రముఖ విమర్శకులు, విశ్రాంత ఆచార్యులు శ్రీ ఎస్వీ రామారావుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడిగిన వెంటనే నా మీద (ప్రేమతో ఈ పుస్తకాన్ని అంకితం తీసుకోవడానికి అంగీకరించి, ఆశీర్వదించిన దా॥ పి.యస్‌.మూర్తి శ్రీమతి శారదా గార్లకు, ఆశీస్సులు అందజేసిన మా బావగారు, కేతవరపు సుబ్రవ్మాణ్యంగారికి నేనెప్పటికీ బుణపడివుంటాను. అన్నింటికన్నా ముఖ్యంగా నా సాహిత్యరచనకు వెన్నుదన్నుగా నిలిచిన మా శ్రీవారు మాధవరావుగారు, మా పిల్లలు,

ఫణీంద్ర, ప్రియాంకా శ్రీకాంత్‌ల సహకారం మరువలేనిది. -డా॥ కేతవరపు రాజ్యశ్రీ భారత్‌ భాషాభూషణ్‌

[0

న్‌...

= నేపధ్యం

: కురుక్షేత్ర సంగ్రామంలో కదనకుతూహులై నిలిచి ఉన్న

= స్వజనులందరినీ చూసి, ఎవరి కోసమైతే ఈ రాజ్యాన్నీీ

. _భోగాల్నీ సుఖాల్నీ కాంక్షించాడో, వారితోనే యుద్ధం

: చేయటానికి మనసురాక, ముల్లోకాధిపత్యం వరించినా సరే స్వజనులను సంహరించలేననుకుంటూ,

._ హృదయం ద్రవించిన అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా

ం అంటున్నాడు....

20

తామ్మళం కైమ్‌

వ. అర్జునుడు క కృష్ణా! స్వజనుల వధించి వరించిన విజయం న రాజ్యం, భోగం వ ఎందుకీ జీవితం?- = వేదనలో . శోధన ! ం భగవానుడు : = అర్జునా ! దుఖం తగదు జననమరణాలకు , పండితులు + అతీతులు-- + నిర్వీర్యం చేస్తుంది : నైరాశ్యం! ఇ

వాపు!

ళ్‌ ||| శ

  • చిరిగిన వస్త్రం వదిలి

  • తన వస్త్రం ధరించినట్టు

. కొత్త దేహంటబోకి

ఎ ఆత్మప్రవేశం--

న్‌ శరీరం

నశ్వరం।!

స

1 శస్త్రాలు ఛేదించలేనిది

= నీరు తడపలేనిది

గాలి ఆరబెట్టలేనిది-

; అతీతమైనదే

శకోమృకం వ్‌. ఉం ద్య కేళవంప్ర రాజ్యశ్రీ

ఆక్యల్లోక్లో ₹

పుట్టుట గ గిట్టుట = మరల పుట్టుట క తథ్యం- = తప్పని దానికి క దుఃఖమేల? స్వధర్మఆచరణలో క సంశయించకు . యుద్రమే క యు అ క్షత్రియుల ధర్మం-- వ ధర్మోరక్షతి క రక్షితః

క అ సలసల

యుద్ధంలో మరణం

: రాజ్యాన్నఇస్తుంధి--

: కర్తవ్యం |

= భావావేశాల్నీ

: జయాపజయాల్నీ వదిలి

; సమభావనతో యుద్ధం చెయ్‌ : అంటదు పాపం--

: నిర్వికారమ

: నిశ్చింత।

” (శామృకిం

గేకాచ్మళం కైక కర్మలు చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు-- ; కర్మపాలనే కర్తవ్యం ! దుఃఖానికి కలతపదక సుఖానికి పొంగిపోక సంయమనం పాటించువాడు స్థితప్రజ్ఞుడు- రాగద్వేషాలకతీతం చిదానంద స్వరూపం !

న! (సాలో శీ క విషయవాసనలతోనే వ్‌ ఆసక్తి కోధము-- ఇ కోరికలు కళ్లెంలేని గుర్రాలు ! ం కోపం వలన అవివేకం ేకంతో ఫ్యతిభ్రంశం : తద్వారా చెడుబుర్ధీ : దానితో సర్వనాశనం- . అంచెలంచెల = పతనం | 'రెక్మల్లో

  • 4(కామృకం లల 6 శ 886 6 0 2 అ శ 66 త 4 వల 4, వ్య డా తకనరపు రాప్పుత్రీ

గీతామృతం ్ష

ఎన్నినదులు కలిసినా న చెలియలికట్ట దాటదు సంద్రం గ కోర్కెలు కబళించినా వ చెదరడు స్థితప్రజ్ఞుడు- = మోహరహితుడు న ముముక్షువు | ం జ్ఞానులు ం మోహపవశులు కారు న

బ్రహ్మపదమే వ

జ్ఞానఫలం-- =

అఖండజ్యోతి ం

బ్రాహ్మీస్థితి ! న్‌

గాగ శిక్ష [సొ అగ వ్వా కా (1! ్న యోగులకు కర్మయోగంగా న రెండు విధాలుగా = పూర్వం నేనే చెప్పాను-- క రండూ గ రం స . శాట్‌ టా , ఆహారం వర్షం పలన ం సర్వం యజ్ఞం వలన

  • యజ్ఞం కర్మల వలన క సర్వప్రాణులు అన్నం వలన-- ద్‌ కర్షానుష్టానం క సృష్టి చక్రానికి మూలం !
  • /1కామృకం

గతామ్మలిం స కర్శృచక్రాన్ని : అతిక్రమించినవాడు ఇ ఇంబ్రియలోలుడు ; పాపాత్సుడు-- ఎదురీత ప్రమాదం! ఉత్తముల కర్మలు ఇతరులకు ప్రమాణాలు ; వారివెంటే లోకం నదక-- ; మంచివిత్తనం ఫలపుష్పభరితం ! ;

నంటి!

క కోరికలు, అహంకారం,

క దుఖుం నాకొదిలెయ్‌

క వివేకవంతుడవై

యుద్ధం చెయ్‌-

క భగవదర్పణం

న దోషహరణం |

క్ష ట్య. మ.

ష్‌ న్యా

న తగదు

ం పరధర్యం

క ఆచరించు

: స్వధర్శ్మం-

క ధర్మపాలన

క మృత్యుంజయం |

ఎ రెక్కల్లో క్ష 1ఠామృతేం

/కామృతేం కై అగ్నిని పొగ క్ష అద్దాన్నిధూళి పిండాన్ని మాయ ం కప్పేస్తాయి- ం జ్ఞానాన్ని! |

ఖు ణ్‌

ళా గ్గ 0 శి నన్నాశ్రయించి, క నన్నే ధ్యానించువాడు | తపః పునీతుడు-- క భ్రమరకీటక | న్యాయం |! న

యా. ర ంంళ్ళు షే సే [1 గ ఎవరేవిధంగా నన్ను సేవిస్తారో న ఆ విధంగానే అనుగ్రహిస్తాను న మానవులు . నన్నే అనుసరిస్తారు- క యద్ద్ధానం న తద్ధవతి ॥ ఫలాపేక్షరహితుడై ం కర్షత్వహంకారాన్ని ం జ్ఞానాగ్నిచే భస్మంచేసేవాడు = పండితుడు- క నిరహంకారే జ్ఞాని! న క్త అ గచామృకం

/ళలామృకం కైక

సర్వము : బ్రహ్మమను భావనతో | యజ్ఞాదికాలు చేసేవాడు క్ష బ్రహ్మనే పొందుతాడు-- = సంకల్పమే క్ష కార్యసిద్ధి! + ఇంద్రియాలని జయించి వ్‌ ఏకాగ్రత సాథిస్తేనే ; జ్ఞానం, క మోక్షం-- =

శ్రద్ధ, సహనాలు న్‌ ముక్తికి సోపానాలు ! న

, మో అర్జునుడు: . కృష్ణా! కర్మలను వీదమని ఒకసారి ఆచరింపనని మరోసారి : స్పష్టంగా చెప్ప : ఏది తేష్టం ధా : సందేహం : లోలకం! వ ళం న ఇస్థేస్హ్రి ఖం = భగవానుడు ; = కర్మయోగములు = మిగుల తేష్టం- . కార్యాచరణమే తైనల్యమార్గం | అ 1తామ్చెతిం

య. * ఫలాపేక్షలేని కర్మను న బ్రహ్మార్పణ చేసిన, : తామరాకుమీద నీటిబొట్టులా , పొపములంటవు-- నిమిత్తమాత్రుడు ్ష కల్మషరహితుడు ! ఆత్మజ్ఞానంతో గ అజ్ఞానం నశిస్తుంది న సూర్యసదృ్భశమైన ః పరమాత్మ దర్శనం లభిస్తుంది- +, తిమిర సంహారం న జ్ఞానదర్శనం ! న

0 వ! రా న్న = విప్రుడు, గోవు, గజం, క శునకం, చండాలునిలో గ సమభావం కలవాడు క్‌ పండితుడు- ఎ సమభాననే క్ష ల! ; జ్ఞానసిద్ధి! క మరణించేలోపల ఏ మనో చాంచల్యాన్ని క్ష జయించినవాడే క యోగి-- క్ష జీవితం ం నీటిబుడగ | న 4శామ్చుకిం ఇ డా కేకవవిప్రు య్యూశత్రి

గకామ్మతేం జక దెష్మల్లో శి సర్వేంద్రియాలని న జయించిన జ్ఞాని ॥ సర్వదా ం విముక్తుడు-- క్ష సర్వశ్య క శరణాగతి ! ఇ యజ్ఞతపాలకు, భోక్తననీ క సర్వలోకాలకూ ఈశ్వరుడననీ + భూతకోటి హితుడననీ క ఎరిగినవాడు శాంత చిత్తుడదు- క ఎరకయే క పరమశాంతి 1 న వ? "

చు? 0

. సన్యాసమన్నా

॥ యోగమన్నా ఒకటే

: సంకల్పాలను వీడనివాడు

క కాలేడుయోగి--

క అండంలో పిండం

పిండంలో బ్రహ్మాండం |

క్ష నా

న మితనియతకర్మలు

; కలిగిన నియమపరునికి

: దుఖనాశనయోగం

క్ష సిద్ధిస్తుంది-

క్ష మితమే

్ష ఆనందం | : 'ెక్యట్లో ం శొమృకేం

చకల్లుకే 1 ట క చీపంలా ; సాధకుని మనస్సు నిశ్చలం-- యోగుల సంపద ఏకాగ్రత! ; (్ర్రూ ం రాగయుక్తాత్ముడై ఇ సర్వప్రాణులందు సమదృష్టి కలిగి : అన్ని భూతములందు తనను, + తనయందే సర్వాన్నీ- ; సమదర్శనం : పండిత లక్షణం ! అన్ను

= మనస్సు చంచలం-సంశయం లేదు

నిగ్రహాంచుట దుస్తరము

మనస్సు స్వాధీసం--

: అభ్యాసం

క

క శాష్ఞ్రిణ

నామీదే మనసు నిలిపి

; శ్రద్ధతో పూజించేవారు

9 యోగులలో

: ఉత్తములు--

: ఉత్తమయోగం | క్ష గ్‌ '|1కొమ్చకం క డా! కేళవరప్ర ల్య్బిశ్రీ

గితామ్యళం కై

వేలమందిలో ఏ ఒక్కడో : మోక్షానికి యత్నిస్తాడు వ క్ష ఏ ఒక్కసిద్ధుడో గ నన్ను గ్రహిస్తాడు- క మోక్షగామి సిద్దయోగి ! ద్ధ శి అత్త ఖ్హ్ర్తేణ-- ; మనోబుద్ధి అహంకారాలుగా , విభజింపబడి ఉంది నాయీ ప్రకృతి- సర్వవ్యాపి : సర్వేశ్వరుడు !

  • ధరణిలోని పుణ్యగంధమై

ః అగ్నిలో తేజస్సునై

ం ప్రాణికోటికి జీవమై

క నేనే ఉన్నాను-

్ష పూలదండలో

॥ చారం!

ళ

క -శాజ్ఞ్య్రి కక్రైల- ద నామాయ దాటడం

క్ష ఎవరికైనా దుస్తరం

= నన్నాళ్తయించినవారే

క్ష తరించగలరు--

క్ష ఆశ్రయం

న మాయాభ్రంశం |! న /తామృకిం

గిళాళ్ళుం జైక్స్‌

అర్హులు 9 న్‌ క జిజ్ఞాసులు, జ్ఞానులు = కామితార్థులు క నన్ను సీవిస్తారు- ం కోరినవారికి 3 కోరినంత! ఇ బహుజన్మల తరువాత క్‌ వాసుదేవుడే సమస్తమని ం గ్రహించిన జ్ఞాని న మనిషికే ఎరుక న చ న! నూధవుని ఉనీకి | ,

నాయి న మరణకాలంలో ఇ నన్నేస్మరిస్తూ క దేహం విడచినవాడు వ నన్నే పొందుతాడు-- స్మరణే గ సాన్నిధ్యం ! క చింతనారహితుడై ్ష పరమాత్మనే పొందుతాడు-- క ధ్యానమే ౪ యోగం! ం రెష్మల్లో 4 /వాచ్చుథిం

ర్మ 5 భువనశాసనుడు = అఖిల రక్షకుడు, అచింత్యరూపుడు తేజోమయుడు . పరమాత్మ- ఎ సూక్ష్మరూపుడు 1 జగద్రక్షకుడు ! ం

వ... నైల్‌ ్ష

ఇంద్రియాలకు కనపదనిది 1 నాశనం లేనిది + పునర్దన్మలేని పరమపదమే . నా దివ్యధామం-- + పరమోత్తమం పరంధామం ! ం

  • అర్హసి

శుక్ల, కృష్ణ్టగతులు

లో శాశ్వతాలు

ముక్తికీ, పునర్దన్మకీ

వెలుగుమార్గం |

: ళాస్థ్త్రిణం- యజ్ఞతపోదానాలతో

శ్రి ల్ధానం అధిగమించి

: అత్యున్నత స్థానం

: బ్రహ్మపదం !

క (1తామృకం

ప్రళయకాలంలో క నాలో లయమైన ప్రాణికోటిని ఎ తిలగి సృజిస్తాను-- క చక్రి క విభూతి! క -_ఆశె వ. .

జా (ష్టం స్ట్‌? క్ష

నన్నే నమ్ముకుని, నన్నే ధ్యానిస్తూ = నన్నే సేవించువారి, ్ష యోగక్షేమం ం నేనేచూస్తాను- ॥ భక్తుని భారం క భగవంతునిదే ! ఏ

కే స జ] వ్‌

  • పత్రమో, పుష్పమో, ఫలమో | జలమో సమర్పించు...
  • స్వీకరిస్తాను- | నీరజాక్షునికి ప్రీతి ం నిర్మల భక్తి! క్ష మనసును నామీదనిల్సి
  • భక్తుడవై సేవించు శ న ఏకాగ్ర చిత్తుడవై ధ్యానించు = నన్నే పొందగలవు-- క్ష సాధనలో క సర్వస్వం! ఇ 'రెక్మత్లో ః 1తామృథిం

గకామృకిం జై సప్రబుషులు, సనకాదులు పధ్నాలుగు మనువులు నా సంకల్పంతో జనించి సృష్టించారు సమస్తప్రాణుల్ని- మనసు, ప్రాణం నాకర్పించి స న! సంతోషిస్తారు జ్ఞానులు-- స న! సత్సంగం సంతోషతరంగం !

' ప్రత్యగాత్మను నేనే! = నేనే- క పరమాత్మ! ॥ శాట స్త్రి లం ఇ వేదాలలో సానువేదం

  • దేవతలలో ఇంద్రుడు క్ష ఇంద్రియాలలో మనసు = భగవత్వరూపం !" టా. ; 11ఠొమకిం శే 849 64 4 64 4 9499౨996 8 4 వు అన

న్ని గ మృగాల్లో సింహాన్ని పక్షుల్లో గరుత్మంతుడ్ణి- ప్రకటన! ఇ ఐశ్వర్యంతోనూ ;

న్‌

మెరిసే వస్తువులన్నీ

నా న

లా 2 క

ర ఖ్‌ =

నాఉనికి! ఖు ఘా | అంతో 4

: పార్థా! అసంఖ్యాకమై

ం అనేక విధాలుగా

  • వివిధ వర్ణాకృతిగల
  • నా దివ్యరూపాన్ని దర్శించు--

గ ఏకో

ఎ ౨శాజేక్హ్రిలాం-

గ దేవా! సమస్త దేవతలను, బుషులను

; సృష్టికర్తనూ

| వివ్యసర్పములను

క పరమసుకృతం .

  • విశ్వరూప దర్శనం |

క కెళ్ళళ్ల 4 /ఠతామృతం క్‌ ల లలల లలల, డా కేశనవరప్ర రాష్టృజ్రీ

'1కామ్యకిం క్‌ జగన్నాధ్రా! నీ అనంతరూపం = చూస్తున్నాను న ఆదిమధ్యాంతాలను కః కాంచలేకున్నాను- క సర్వమూ తానే న సర్వత్రా తానే! క్ష

షె =

నీవెవరివి, క

నీ ప్రవృత్తేమిటి? గ

తెలియచెప్ప- ,

తాళం చెవి! , అన్న రష సే 1

క భగవానుడు :

ఇ కాలస్వరూపుడిని నేను

్ష సంహారానికి పూనుకున్నాను మువ్వుయుద్ధం చేయకున్నా

గ్‌ ఎవరూ జీవించి ఉందరు--

  • ప్రళయమూ

వ్‌ పరమేశ్వరుడే! _.

క మున్నునాచే హతులైన

ం భీష్మద్రోణకర్టులను సంహరించు ం అధైర్యం వీది

క శత్రువులను జయించు--

ం కర్తవ్యం

; పరమధర్మం !

క 11కామృతీం

గీఠామ్నఠం =

కై =

అర్హునుడు : ఓ చక్రధారీ 1 : నీ పూర్వరూపాన్ని చూపించు ఎ చతుర్జుజరూపాన్నే - మరల ధరించు- ; దైవం ం మానుషరూపేణ ! ; న ్ట శ ఆశాజ్ఞోస్ట్రిణుం- ్ష భగవానుడు ; : అర్జునా! తేలికగా లభించేది కాదు క ఈ విశ్వరూప దర్శనం దేవతలు నిత్యం , దీనికోసం తపిస్తుంటారు- క్ష దర్శనభాగ్యం 1 సర్వోత్మష్టం।! |

క్ష నాయందు శ్రద్ధతో గ ఉపాసన చేసేవారు ం ఉత్తమ యోగులు-- క శ్రద్ధాభక్తులు ॥ యోగిలక్షణాలు | ; స

  • శాట్ఞేస్ట్రిణం- న అభ్యాసం కన్నాజ్ఞానం : అంతకన్నా ధ్యానం
  • వీటికన్నామిన్న ం కర్ష్మఫలత్యాగం-- క్ష త్యాగం
  • శాంతికి మూలం |
  • 1కామృకేం

గకామృకం వ్‌

కోరికలు లేనివాడు, క కర్భత్వఫలరహితుడు, న నాకు ప్రెయతముడు-- + ఉత్తముడు క కర్మఫలత్యాగి | 1 రో వ ఈ శత్రుమిత్రులందు క్ష సమదృష్టి కలవాడు క నిరాసక్తుడు- నే గోవిందునికి క ఇప్పుడు ! ; న

ః స్థిరచిత్తుడు, ం స్థిరనివాసం లేనివాడు, న నిందాస్తుతులందు సముడు నాకు ఇప్పుడు- ॥ మనోపుష్పార్పణం గ మాధవుడికి ప్రియం ! ం అర్జునా! ఈ శరీరమే క్షేత్రం క ఈక్షేశ్రాన్ని

  • తెలుసుకొన్నవాడే ; క్షేత్రజ్ఞుడు- క దేహమందే | దేహసాక్షి! క /1ఠామృకం

తత్వజ్ఞానచింతన, ఇ వీటికి విరుద్ధమైనది అజ్ఞానం-- + జ్ఞానం ఎం జ్యోతి సద్భశం। క -శాష్ఞోస్ట్రిణం- ఎ ఇలా క కార్యాకరణములకు ం ప్రకృతి హేతువు క్ష సుఖదుఃఖాలకు : పురుషుడు హేతువు-- = ప్రకృతి సంయోగమే : సుఖదుఃఖ అనుభవం |

న ప్రాణులు నశించినా నాశములేని పరమాత్మను

  • దర్శించగలిగిన వాదే

న నిజమైన విజ్ఞుడు-

క నిత్యమైనది

ం పరమాత్మ!

; ఇ కర్ఫత్వంగానీ

క కర్మఫల సంబంధంగానీ ం జన్మవికారాలుకానీ

ం అంటనివాడు పరమాత్మ్మ-- ్ష పంకిలంలో

దెక్మత్లో త సమస్తలోకాలకు వెలుగు - సర్వదేహాలలో కాంతి ం వెలుగే న దైవం! * ఏ జ్ఞానం చేత ్ష మునులు మోక్షాన్ని పొందారో ం అదేమరలనీకు ః చెప్త్పున్నాను- పదేపదే ం జ్ఞానబోధ ! ం

క్ష సమస్త జీవరాశులకు

క్ష నేను

గ పరమాత్మ!

క శాజ్ఞో స్త్రియం. 4 ఇక్నత

కః గుణాల్లో సత్వగుణం

న నిర్మలమైనది,

॥ జ్ఞానాసక్తిచేత

| అది జీవుని బంధిస్తున్నది-

క్ష త్రిగుణాతీత స్థితి

॥ భగవంతుని అభిలాష ! కే +1ఠామృఠం

ఎప్ప |

కర్మలందు ఆసక్తిచేత రజోగుణము ఆత్మను బంధిస్తున్నది- విషయవాసనలు ప్రతిబంధకాలు ! - వ

బంధిస్తుంది- మేఘం మూసినట్టు |

[ర లె ం సమభావం కలిగి బ్రహ్మనిష్టకలవాడే క్ష గుణాతీతుడు-- , ఉత్తముడు | ః శాన స్త్రిణుం- క తలక్రిందులుగా ఉన్న ఇ సంసారమనే అశ్వచ్థవృక్షం ్ష నాశరహితమని తెలిసినవాడు క వేదవిదుడు-- ॥ ఖడ్గం! క్ష (1ఠామృతేం

నెత్తావిని గాలి మాసుకెళ్లినట్టు క గతజీవిత భావపరంపరను = జీవుడు మోసుకెళ్తాడు | కొత్త జన్మలోకి- ం జన్మాంతర క కర్మబంధం | క్ష సూర్యచంద్రులు న్‌ వెలిగించలేనిది న స్వయంప్రకాశమైనది ; నాపరమపదం-- న పునర్దవ్మరహితం క పరంధామం | క

. జరరాగ్నిరూపంలో

న ప్రాణుల శరీరంలో

గ ఆహారాన్ని జీర్ణంచేసే

= వైశ్వానరుణ్ణి నేనే-

చైతన్యమే

క్ష ప్రజ్వలన! “తా

ళ క 2. మ

; ప్రతిభా, పర్పు, శుచి కలిగి

ం ద్రోహచింతన, స్వాతిశయం

: దైవాంశ సంభూతులు-

ఏ దైవాంశ!

క్ష శామృతేం క తేక రాష్‌

/దొమృఠం 3 గర్వం, దురభిమానం ; కోపం, కాఠిన్యం, అవివేక = దుర్గుణాలు కలవారు ం అసురులు-- | బంధం ; అసుర సంపద ! ం

-ఆశాజ్ఞ స్త్రిణం- ఇ నరక ద్వారాలు ఆత్మడ్డాన ;

న్‌ న వైపరీత్యమే వినాశనం ! =

గ వేదశాస్త్ర యా పురుషార్ధ్థసిద్ధినీ, మోక్షాన్నీఐ

క్ష

: అనర్థం | శాజ్ఞ్త్రిణ-ం- పూర్వజన్మవాసనలే సాత్విక, రాజస, తామస గుణ క వాటిని

తెలుసుకో--

  • గతజన్నే

; భూమిక!

సత్వగుణులు దేవతలను, = రజోగుణులు రాక్షసులను, ః తమోగుణులు క గుణానుసారం క పూజలు |! న ఈ క ఆరాట్ట్ర్ట్రణాం పరులనొప్పించని క్ష ప్రియభాషణం గ వేదాదుల అధ్యయనం [| వాచిక తపస్సు-- ం మాటే * మంత్రం ! క లం ను

  • ఫలాపేక్షను త్యజించుటే

క సన్యాసమని కొందరు,

ః కర్మఫలాన్ని విదవడం

్ష త్యాగమని మరికొందరు-

ం అన్రఫలమే

= మామిడిపండు !

1 యా

క శాన స్రిణం- ్న ఇక్మత్తరా

: కర్మఫలాలు త్రివిధాలు

క కామన కలవారికి

: అందుతాయి పరలోకంలో

= త్యాగులకి ఎప్పటికీ అందవు-

న కర్మబంధం !

: తొమ్బకిం

గీతామృఠం క్మ్‌

ధర్మమందు ప్రవృత్తినీ అధర్మమందు నివృత్తినీ ః బంధన, మోక్షాలను తెలిసినదే ం ౯ =

జ్ఞానం! : కమ్మల వ సర్వభూతాలను న ఆడిస్తున్న ఈశ్వరుడు = ప్రాణుల హృదయాలలో ఏ వసిస్తున్నాదు-- = లీలా = మానుషం |! +

య.

సమస్త ధర్మాలు విడిచిపెట్టి క నన్నే శరణువేడు

ం సర్వపాపాల నుండి

న విముక్తిచేస్తాను-

గ భగవదాశ్రయం

= పాపవిమోచనం |

క అతిరహస్యం గీతాశాస్త్రం న నాభక్తులకు అందించేవాడు ఉత్తమ భక్తుడై

క నన్ను పొందుతాడు--

ం గీతాజ్ఞాన దానం

గ ముక్తికి ద్వారం !

4 రామృకం

/తామృతం కైమ్‌ పార్ధా! ఉఏకాగ్రచిత్తంతో ] నాయీ బోధను విన్నావా? న అజ్ఞాన జనితమైన ం నీమోహం నశించిందా?-- అజ్ఞానమే కృష్ణా! నీదయ వలన , కల్గింది- శి ళ్‌ గ న్‌ ర్‌ =

ఇలా శ్రీకృష్ణార్జున సంవాదం తర్వాత అర్జునుడికి కలిగిన సందేహాలన్నీ నివృత్తి అయి, ఆత్మస్మృతి కలిగి, కార్యాకార్యములకు తాను నిమిత్తమాత్రుడనని తెలుసుకొని యుద్దానికి సన్నద్ధుడౌతాడు. శ్రీ వ్యాసభగవానుని వలన, సంజయుడికి దివ్యదృష్టి కలిగి యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు పార్టుడికి స్వయంగా చెప్పిన గీతాజ్ఞానామృతాన్ని ప్రత్యక్షంగా చూసి, ధృతరాష్ట్రునికి తెలుపుట వలన మానవజాతికి అమోఘమైన, అమృత తుల్యమైన గీతాసారమనే అమృతభాండాగారం లభించింది. దీనిని చదివి, భగవానుడు చెప్పిన విధంగా నడుచుకొనువారు (బ్రహ్మపదాన్ని పొందుట నిశ్చయము. సంజయ ఉవాచ : యోగీశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అర్జునుడు ఎక్కడుందురో, అక్కడ విజయం, ఐశ్వర్యం-- గీతా జ్ఞానం మోక్షకారకం!

రచయిథత్రి పరిచయం న ఇటావా పేరు : డా॥ కేతవరపు రాజ్యశ్రీ శ్రీవారు : కె మాధవరావు తల్లిదం[డ్రులు : శ్రీమతి ప్రభావతి, కీ.శే. మహాకాళి వెంకటరావు చిరంజీవులు : కె.ఎస్‌.ఎల్‌ఫణీంద్ర, శ్రీమతి ప్రియాంకా శ్రీకాంత్‌ విద్యాభ్యాసం : ఎం.కామ్‌(ఉస్మానియా విశ్వవిద్యాలయం) వృత్తి : ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ప్రభుత్వ ఉపకార్యదర్శి (విశ్రాంత) (ప్రవృత్తి ; రచనా వ్యాసంగం, వీణా వాదన, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఛెస్‌ ఆడటం, కవితా గోష్టి ముద్రిత రచనలు(10): ష్నే చిరు సవ్వడులు, 2. గుండె చప్పుళ్ళు, 8. ఊహల వసంతం, 4 సిసింద్రీలు, 5. వెన్నెలమెట్లు, 6. నీలోకి నువ్వు 7. తృప్తీ నీవెక్కడ, 8. బొమ్మ-బొరుసు(వ్యంజకాలు), 9. అక్షర కేతనం, 10. ఆధ్యాత్మిక వృద్ధులకేనా? సంకలన ప్రచురణలు (5౫ 1. కవితా చేతన, 2. చేతన కథారురి, ౩ గృహహింసా చట్టం మహిళకు రక్షణ కవచం, 4, పర్యావరణ చిట్కాలు, 5. కలాల కదంబం ఇతర రచనలు : కథలు, సామాజిక అంశాలపై వ్యాసాలు, ఆధ్యాత్మిక రచనలు

ప్రస్తుతం 2 సహ సంపాదకులు, సాహితీకిరణం మాసపత్రిక అధ్యక్షులు : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ మిలీనియం సలహాదారు. : ఆదర్భ్శవాణి మాసపత్రిక వ్యవస్థాపక కార్యదర్శి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం జీవితకాల సభ్యులు: 1 శ్రీ త్యాగరాయ గానసభ, 2. అశోక్‌ నగర్‌ వెల్‌ఫీర్‌ అంద్‌ కల్చరల్‌ సొసైటీ పురస్కారాలు. : "భారత భాషాభూషణొ అవార్డు, “సాహిత్యశ్రీ” (అఖిల భారతీయ భాషా సమ్మేళన్‌, భోపాల్‌), “కళాపురస్మారం' (జి.వి.ఆర్‌. ఆరాధన సంస్థవారిచే), “పజ్ఞాశ్రీ' (శ్రీ కిరణ్‌ సాంస్కృతిక సమాఖ్య వారిచే), “టంగుటూరి ప్రకాశం పంతులు అవార్డూ (కళానిలయం హైదరాబాద్‌), 'మదర్‌ థెరిస్సా అవార్డు (షీ ఫౌండేషన్‌, హైదరాబాద్‌), “స్తీ శక్తి (కళానిలయం వారిచే పురస్కారం), “ఊహల వసంతం” పుస్తకానికి నెల్లూరు 'సృజని సాంస్కృతిక సంఘం మరియు విశ్వసాపొతీ సంస్థ వారిచే ఉత్తమ కవితా పురస్కారం, “ప్రతిభా పురస్కారం తంగిరాల మెమోరియల్‌ ట్రస్ట్‌, “ఉగాది పురస్కారం వైష్ణవి ఆర్ట్స్‌, “ప్రపంచ తెలుగు మహవాసభిలో సత్మారం తిరుపతిలో, 'శానా' మహాసభలో సత్కారం అమెరికాలోని “డల్లాస్‌ నగరంలో, య్యగనిధాల నా ఈ.

వ. ప నష భి అస్యా తాతా తారా న న రిం ల. టు సో . . శే (| తళ న న న క శాత్మాా మగ ట్‌ . ఆ ఆఆ (4 పు కా న. ఈ శ్ర . ల. 'చ చ ౨ంలో వలస క్‌ ాంయ లం లం ల కరి పసు పస వసం... యు త య ర . (॥ఏమమ ల మ. కూర! చనద లం ర. | తానా నం కరాళ రరర రాం నాకకార శ మ . ' వా న్న , మ్మా ఉత్తర ఆమెరికా తెల్టుగు స్థంఘము . న్‌ా 49వ వ ష్‌ స ల. శ థి మే మై "న న్యా గ చ ప ప . శ. ౧|| పీ న్‌ ప! హి రస వీ దే | మ. మ .. . ప...

. టా స క? మ?! 1 ి0ం444ల0 తాగా _ ఈంంట20మ0 20200 “క భరయ తి గయత ఖై సట 40 వ యం 7202్ట4 2132511 ' భగవద్గీతలోని 'ధఠ్మామృతా'న్ని ఆస్వాదయోగ్యంగ్కా. సరళసుందఠంగా హృద్యమైన శైలిలో మలిచిన రాజ్యశ్రీని మనసొఠా అభినందిస్తున్నాను. = దొ. ఎస్వీ రామారావు (పూర్వ) తెలుగు శాఖాధ్యక్షులు & డీన్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం | రాజ్యశ్రీ సమర్ధవంతంగా “గీతామృతా'న్ని అనువదించారు, అదీ సుందరంగా, శుభకరంగా, సుకుమారంగా సహృధయవేద్యంగా. -. ఆచార్య మసన చెన్నప్ప

తెలుగు శాఖాధ్యక్షులు, ఉస్మానియా. విశ్వవిద్యాలయం

రెక్కల్లో “గీతామృతం'లో ఆద్యంతం ఒక అసామాన్య సత్యగాంభీర్యం పరచు

కొని. ఉంది. ఈ విశేషాన్ని సాధించిన డా॥ రాజ్యశ్రీ ఉత్తమ కవయిత్రిగా , సాహితీవేత్తల ప్రశంసలను పొందుతారనడంలో సందేహంలేదు.

  • యం,కె. సుగమ్‌బాబు
  • “రెక్కలు రూపశిల్సి .