Telugu Ravvalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

ల టోాోాాలరానననాననరాుంనునునునుననునానలాాందులంచండా వపపండడత2డడడ2వఅననననననడడడనాన దష (యె

  • ) ఓ ల క్‌ కట //11 1110 ] . సహజ కవి మల్లెమాల ,. | య. మనసుపడి మక్కువతో సేకరించిన ప స... ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం ్టై రల సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి - నం. . ఆనందంతో బహూకరిస్తున్నాం. షు _ మల్లెమాల కుటుంబం .

రచన నం ళ్‌; ఎం.ఏ.బి. డ్‌, తేన... లల ౯ వూ ( హల ఠా (6 స్య "

నటి ంఆ్యంయీీ ఈ ఈ గ న్‌. అ. స శ. న శస ప్ర 1 వళ బొ నా. జై క్ష ము స్స - న్‌ గే కట చెన్ను ఇ బ్సా డీ సోయాతో యు | జ్జ న క్తి స్‌ 1) 12 భి ఇట్టా తై . నే య్తు క్‌ జ్‌ప్త జ మ ళా ప లం జా లల క్‌ బ్ర నా న ; మో న్‌ ఆాావాంాతాక్ల సస స్ట్‌ ్ట్‌ 6 వై న లా స స సె 4 _క్నౌళు క యన. శ! నో లస స. వణ భి మో. ఉత. ల. ఆ టాం క్ట . హ్‌ ఆ ణా క. 9 గ్ర

న టా ళ్‌. సు స్తో టే. ము నా స సన! య? న. ళం / యం. తే నం మ ము శ న ౧ యం కుమా ఖా క్ర టి ఏమ తారే సాల /్లు తం న లె శ స స... * ( టై ఆర్చి స స్ట్‌ న యం ప ర (టే | = 2 వ క లాం టం బు .. మో గో జ్లీ ప ను. జైన్‌ వ (| న ల కా డ్రి [& ్‌ న ను యయ న ద

(మినీ కవితలు చిమ్మపూడి శ్రీరామమూర్తి యం:ప. బి.ఎడ్‌. చఉఅరునామూ; ఇ. నెం. 3-100/2 రోడ్‌ నెం. 14 స్నేహపురి కాలని, హైదరాబాద్‌ - 35.

జృ2డ ॥ గే ర్య రప్తు తొలి ముద్రణ శ్రీ లా 1000 ప్రతులు టో ॥ పై ఖు “ఆ ూ--వహయా వెలరూ. 15/- / అంకితం అమ్మకూ - నాన్నకూ... ఆపాక జా. శే ముద్రణా కాలం . త 8 మే, 1998 ర శ్‌ (౪ నం. శ |] జు లి రవ... | ” నట నాదం బాడీలో తో సా -హహ్యూస కో గీ న్‌ ముద్రణ జాజాంంననతాలి శ్రీ సాయిబాబా ప్రింటింగ్‌ పెన్‌ చిక్కడపల్లి, హైదరాబాద్‌.

[నాననా డడ జనానననాదిని నను జ్ఞానపఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి ఎం.ఏ... పి.హెచ్‌.డి. డి.లిట్‌ ఎఇధ్యక్షులు | ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సాంస్కృతికమండలి | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శళాభవన్‌.హైదరాబాదు - 500 004. ఫాన్‌ : (ఆ) 212832 (1) 248451 అభినందగు చివరి పంక్తుల్లో తళుక్కున మెరవక పోతే, చురుక్కున _ఒగలకపోతే, అది మినీ కవిత అని ఎలా అంటాం? 'గజల్ట్‌లో, రుబాయీల్లో, వేమన పద్యాల్లో ఉండే విలక్షణ లక్షణమే అది. శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి మినీ కవితల్లో, ఆ గుణం బహుళంగా కనిపిస్తుంది. దాదాపు అన్ని కవితల్లో తళుకో, చురుకో, సునిశితంగా అగుపిస్తుంది. 'మనిషిక౭ంత అహంకారం / చచ్చినా కూడ / నలుగురి మీద ఎక్కనిదే / బూడిద కాడు' పరమ సత్యాన్ని ఎంత సరికొత్తగా చెప్పాడు శ్రీరామముర్తి. 'నగ్గనటి లో అది 'నవ్వు' కాదు సభ్యసమాజం మీద పెట్టిన వాత 'అసలు కారణం' కవితలోని అభివ్యక్తి ఎంత ఆర్థంగా ఉందో! 'ప్రార్ధన, 'రివర్స్‌, 'జోలపాటి, 'పుట్టుక, 'బుణం', - ఇలా ఎన్షని చెబుతూ పోను! వాస్తవాన్ని చమత్కారంలో రంగరించి ఈ మినీ కవితా గుళికలు తయారు చేసిన చిమ్మపూడి శ్రీరామమూర్తికి నా వోర్దికాభినందన. (సంతకము డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి

గో కన్యా నార న్‌ు | ౧01 4404 దరి/ంగోగిడ గలగ4గ/ , 14.4. 50.0. | ౪108-0౧2౧061106 ; 50771 5[౧18481060 76606౮ ౪1౪౯౧9౦౧౫౪ | | ౧/66/2046. అభినందనలు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారి మనీ కవితాసంపుటి 'రవ్వలు" చూశాను. నిజంగా కూడా శ్రీరామమూర్తి గారిమినీ కవితల్లో రవ్వలువున్నాయి.. మినీ కవితలకు రవ్వలు ప్రాణం. ॥ రవ్వలు అంటే నిప్పురవ్వలు కాదు. భావాన్ని మెరిపించే మెరుపులు. ఈ మెరుపులు చాలా కవితలకు ప్రాణం పోశాయనిపిస్తుంది. నాలుగు చిన్నసంక్తుల ఫ్రేములో చిన్న మెరుపులేకపోతే కష్టం. అందుకనే కాబోలు మెరుపు మలుపు తీసుకొచ్చి పాఠకులచే మెప్పపొందేందుకు కవి చేసిన ప్రయాస మెచ్చకోవలసిందే. “నప్తసాగరాలనీరు ఒక్కసారిగా మాయమయింది. బ్రహ్మకు కూడా తెలీదు. అదంతా కార్షికుడి కళ్లలోకి చేరిపోయిన సంగతి” అని కార్మికుల కడగండ్ల తీవ్రతను వర్ణించినా, “కిరోసిన్‌కు కటకటా! ఏ వెర్రితల్లీ ఏ అత్తింటయినా అడుంెట్టు “దఛ్చేంత' దొరుకుతుంది 'అని అతిశయింపజేసినా ఇలా చాలా మినీ కవితలు చదివించేవిగా వున్నాయి.

  • ఈ చిరు పుస్తకంలో 100కు పైగా మినీ కవితలున్నాయి. నాలుగయిదు పంక్తులు మాత్రమే వున్న ప్రతి కవితా తనదైన వస్తువ్యక్తిత్వాన్ని పుక్కిటబట్టింది.

సాధారణ పాఠకులుకూడా చక్కగా చదువుకొని ఆనందించే మినీ కవితల్ని అందిస్తున్న చిమ్మపూడి శ్రీరామమూర్తి

గారికి నా అభినందనలు నాయని కృష్ణకుమారి

  1. న ననన ననన శుభాకాంక్ష చిమ్మపూడి నాకు చిరకాల మిత్రుడు సహృదయుడు, స్టేహశీలి. రచయితగా, నటుడిగా ఆకాశవాణి - దూరదర్శన్‌ గాయకుడిగా పలువురి మన్ననలందుకున్న వాడు. 400కు పైగా పాటలు, పద్యాలు, వచనకవితలు రాశాడు. ఒకటి - రెండు సినిమాలకు పాటలు రాశాడు, నటించాడు. నంమారు 608 పైగా నాటకాలలో నటించి బహుమతులందుకున్నాడు రాష్ట్ర స్థాయి కవితలు - వ్యాస్ర్రరచనల పోటీల్లో పాల్గొని పురస్కృతుడైనాడు. ఇతని రచనలనేకం పలు వత్రికల్లో వ్రచురితములైై నాయి, రేడియో, టీ.వీ.లలో ప్రసారితమైనాయి. కవనం - సంగీతం తన ఉచఛ్వాన - నిశ్వానాలుగా చేసుకున్న శ్రీ రామమూర్తి తనదైన శైలితో ఇతోధికంగా కృషిచేసి, ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తూ ...... . డా॥[యం.డి. దిలావర్‌ తెలుగు లెక్టరర్‌

బక్కనిమిషం . 'కవిత్వమొక తీరని దాహం' అన్ష్నదెంత నిజమో మంచికవిళ్స్వం రాస్తే కవి దాహం తీరటమూ అంతే నిజం. ఆ దాసార్తిని తీర్చుకోటం కోసం రాసిననే యీ మినీ కవితలు. అడపాదడపా చదివిన వాటికీ, చూసిన వాటికీ కలిగిన స్పందనవల్ల మనసులో మెదిలిన భావాలే యిలా 'రవ్వలు' గా రూపొందాయి. సమాజాన్ని ఉద్ధరించడానికో, సందేశాలివ్వడానికో యివిరాయలేదు ఈ కవితల్ని చదివిన పాఠకులెక్కడయినా యింతో, అంతో స్పందించినా, రాసింది నిజమే అనిపించినా, కొండొకచో బుజాలు తడుముకొనేలా చేసినా. వోస్యమో - వినోదమో యిచ్చినా, నా యీ తొలి ప్రయత్నం సఫలమయినట్టే. నా కవితారచనకు మూల ప్రేరకులు గురుదేవులు. జ్ఞానపీఠ్‌ సురస్కార గ్రపొత, పధ్మభూషణ్‌ డా ని.నారాయణరెడ్డి గారు. నాయుందుగల వాత్సల్యాభిమానాలతో అభినందన వత్రం రానసిచ్చినందుకు, వారికినా ఏనమ్రప్రణామాంజలి. తమ అమూల్యాభిప్రాయుం రానిచ్చిన పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం ఉపాధ్యక్షురాలు శ్రీమతి నాయని కృష్ణకుమారి గారికి కృతజ్ఞతలు | ఈ పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయమంధించిన వదాన్సులు ప్రముఖ 'సుజిపుడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ కావేటి ప్రసాద్‌ గారికి నా హార్దిక కృతజ్లతాంజలి తమ అమూల్య సలహాసహకారాలందించిన శ్రీసుదామ (41% 88౬౫) గారికీ, శ్రీ డియన్‌. నచ్చిదానందబాబు (ప్రిన్సిపాల్‌, ప్రబుత్వ కళాశాల, మంచిర్యాలు గారికీ, యం. మురళీధర రావు (లెక్టరర్‌ గారికీ, నర్సింగరావు గారికీ, జయస్‌. మూర్తి గారికీ, తదితర ఆత్మీయమిత్రులింకా ఎందరెందరో... అందరికీ నా నమోవాకాలు! " | ముచ్చటగా ముద్రించి యిచ్చిన శ్రీ సాయిబాబ ప్రింటింగ్‌ ప్రెన్‌ వారికీ అందమైన ముఖచిత్రం వేసిన శ్రీ లంకా సతీశ్‌ గారికీ, కవితలకు ఇల్లస్ట్రేషన్స్‌ వేసిచ్చిన శ్రీ శ్వేత గారికి నా ధన్యవాదాలు. నాకు సంపూర్ణ ప్రోత్సాహసహకారాలంధిన్తూ, ఆవిష్మరణమహోత్సవ బాధ్యతను చేపట్టిన కళారాధన అధ్యక్షులు శ్రీ సంజయ్‌ కిశోర్‌ గారికినా ప్రత్యేక కృతణఖ్ఞతలు. ' అభిజ్ఞరసజ్ఞలైన పాఠకుల ప్రతిన్సందన తెల్టుకొనగోరుతూ... శలవ్‌ ! మ్‌ శ్రీరామమూర్తి

డా రవ్వలు =ాాాానాలు మనీషి డారు గ్‌ా మనిషిలో యిద్దరు దౌర్భాగ్యులు సగ [| షా బకడు 'మని' కి దాసోహం ( మరొకడు 'షీకి దాసోహం 10 నా. ఈ రెంటికీ అతీతుడు - మనిషి! (] శ్ర అసలు రహస్యం లే ర్ట) సప్తసాగరాల నీరు 0% బక్కసారిగా మాయమయింది జా బ్రహ్మకు కూడా తెలీదు అదంతా కార్మికుడి కళ్లలోకి చేరి ఇంకి పోయిన సంగతి. ప్రార్థన దేవుడా! నన్ను నూరేళ్లూ పదిహేడేళ్ళవాడిగానే వుంచు ఎందుకంటే ఓటు వేస్తే, జుతికి ద్రోహం. వేయకుంటే ఆత్మకు ద్రోహం. సారా సారీ ప్రభుత్వ బొక్కసం నారా సారీ కట్టుకుంది దాన్ని విష్టకండి బొక్కసంగతి బైటపడుతుంది. కమ్మ - అమ్మ తన పేజీకి మరకయితేనేం, మనిషికి వెలుగు చూపే కఏితనిచ్చానని సంబరపడి పోతుంది 'కమ్మ'* తన చీరకుమరకయితేనేం, దేశానికి వెలుగుచూపే పౌరుణ్జి యిచ్చానని శ నంబరపడిపోతుంటది “అమ్మ. చిమ్మపూడి మన ్‌

జడల రవ్వలు 222

మంది - మందు న్‌ నా

మందే నా ప్రాణం (నార, |

ఇది నాయకుడి అభిభాషణం క ఫ[ీ)

మంది మీద ఎంత ప్రేమో అని “|| |, గ

పాంగిపోయి ఓటువేశా

తీరా ఆయన గెలిచాక తెల్సింది

ఆయన అన్నది “మందే” నా ప్రాణం అని! / నవనాగరికత

ఓ నవనాగరికతా!

నడి బజారులో నేడు

నరగ్మంగా నిలబడ్డ నిన్ను చూస్తే

నా కసహ్యం!

అదే నీకిష్టఘుయితే

మళ్లి 'అటవికత' పేరు పెట్టేసుకుని

అడవుల్లోకి వెళ్లివో | పునాదిరాళ్లు

పిడికిలి అంటే

కాదు అయిదువేళ్లు

భావిభవృదివృ రమ్మ

చరితకవి .

పునాద్గి రాళ్లు!

ఆఫీసులో...

“రోజూ నిద్రపోతావు రాగానే

ఈ రోజేమిటీ మేలుకొనేవున్నావంటే'

'తీసుకోవాలిగా జీతాలు”

అన్నాడు క్లర్కు సీతాలు

వా ఇ చిమ్మపూడి మననవ

హన్‌ కవిత ల్‌ ప్రేయసీ! త్‌ో బక మినీ కవిత రాయాలని వుంది 6” కలం కాగితం లేవు జ్ర || పోనీ నీ చెక్కిలినిలాయివ్వు మినీ కవితను. కాదు, హనీ కవితను జోలపాట (.. ఆపరేషన్‌తో బయట పడ్డ పిల్లాడు క్ర ఏడ్చాడు 'క్కాక్సా” అంటూ రేషన్‌ కార్డుతో జోకొడుతోంది తల్లి “క్యూ క్యూ” అంటూ! రివర్స్‌ గులాజి మొక్క పూసింది బకేబక్క పువ్వు! ఇదేమిటని అడిగా - మొక్కను “మాది పరిమితకుటుంబం, మనిషికి లేకపోతే మానుకైనా వుండాలిగా!” అంది. వాచ్‌మెన్‌ నీతికీ - న్యాయానికీ మనిషివాచ్‌మెన్‌! వాటి జోలికి పోకుండా మరొకరికి అప్పగించాకే డ్యూటీ దిగుతాడు. అహంకారం “ మనిషికెంత అహంకారం! చచ్చినాకూడా నలుగురిమీద ఎక్కనిదే బూడిదకాడు! చిమ్మపూడి

రవ్వలు = గ్గ షాక్‌ (౧౦౦ సినిమాహాలులో న. పక్కసీటు మనిషి కాలుతొక్కి = క్షీ అన్నాను 'సారి' లు మా ఆయనేమో అనుకున్నా గళ్ళ మీరా? పర్లేదు? అందినారి కిరోసిన్‌ కటకటా! కిరోసిన్‌కు కటకటా? ఓ వెర్రితల్లీ! ఏ అత్తింటయినా అడుగెట్టు | “దచఛ్చేంత' దొరుకుతుంది. | ధరలు అంతరిక్షంలోకి వదిలిన రా౭ెట్‌ | మరుక్షణమే నేలపైకి వళ్ళి వాలింది ' . అదేమిటప్పడే వచ్చావేమంటే “ఏం చేయనూ? ధరలు నన్ను తన్నితగిలేస్తేనూ!' అంది. ఎవరు గొప్ప? దేవుడిపాదం తగిలి రాయిమనిషైంది మనిషి పాదాలనలిగి రాయి దేవుడైంది దేవుడు గొప్పా? మనిషి గొప్పా? పిడికిళ్లు పిడికెడు గుండె కవిటి అయితేనేం కలంపడితే 'పిడికిళ్లు' కురిపిస్తాడు.

  • వా చిమ్మపూడి

అనుమానం మొగుడు వ్వ కనిపించే యముడు / మ్‌. 'సుఖసంసారం' కూడా ర్‌? గ్న | చదవొద్దంటాడు. థొ / | తేడా ౬ పూనకం వచ్చింది. తొట్టండ్రా టెంకాయలు “ఊళ్లో తూలుతున్నాడు తాగొచ్చాడు వేయండ్రా లెంప కాయలు" రిహార్సల్సు - రిపెంటెన్సు మనిషి పుడుతూనే ఏడుస్తున్నాడు ఎదుటి వాళ్లనేడిపించేందుకు రివోర్గల్భు చస్తూ ఏడుస్తున్నాడు “కొందరినే ఏడిపించానే' అని రిపెంటెన్స! ముందు - తర్వాత “ఎన్నికల ముందు ప్రజలే నాదేవుళ్లు ఏమిచ్చి నా బుణం తీర్టను?' గెలిచాక - “ప్రజలే నా దేవుళ్లు - ఏమిచ్చినా - బుణంతీర్టను”. మవచిమ్మపూడి మ లం

గా రవ్వలు | అందరూ రక్షక భటులే | (71 శో సా మానభంగం ఎలా అయినట్టు? 4 క న. నేనంటే పడిచచ్చే వాళ్లెలా . ఏడుస్తారోనని - ఓసారి చచ్చిచూశా చచ్చిన గంటకు చూస్తే (| నా వాళ్లంతా మార్షింగ్‌ షోక్యూలోకి వెళ్లినిల్బన్నారు. వార్త | మనిషి చావడమనేది వార్తే కాదు చచ్చేవరకూ - చస్తూనే వున్నాడు కనుక గంధం - గంజాయి గదిలో గంధపుచెక్క గదినే అంటిపెట్టుకునుంటే పెరట్లో గంజాయిమొక్క ప్రజల్నే ఏలుతుంది! న్యూ కోర్ట్‌ న్మాయన్థానం : అత్తవారిల్లు జడ్జి మొగుడు ముద్దాయి : భార్య సాక్షులు : గ్యాన్‌ సిలిండర్‌, కిరోసిన్‌, అగ్గిపెట్టె బలిపశువు : ఆడది నేరం : కట్టం తేలేకపోవడం తీర్చు: ఓ ఆత్మహత్య! = జావా చిమ్మపూడి వవవవావనానావనవసలానన

ప్రతి మో విజయం వెనక | గ్‌ ఖ్‌ | అందమైన ఆడది న వా గ! ఇ ప్రతి ఆడదాని విజయం వెనక ఎ ||

పిడికిలి

పుడుతునే బిడ్డ

పిడికిలి చూపిస్తుంది |

ఉద్యమం లేకపోతే

ఉద్ధరించుకోలేమని! అదేంతెగులో

ఎవరైనా ఎక్కడైన

మాత్య భాషమాట్లాడే

మంచి లక్షణం వదలరు

మన తెలుగులకు అదేం తెగులొ

ఎక్కడెపుడు కలుసుకున్న

'హలో! హలో!” వదలరు. శిక్ష

మనిషికి పుట్టడముంత

శిక్ష మరోటి లేదు

పుట్టాక అనుభవించే వన్నీ

చిన్న చిన్న శిక్షలే !

ఈ న బ్రతకడమంటే

చావడనున్న మాట

చావడమంటే

బ్రతకడమన్నమాట

న చిమ్మపూడి

ాలజూాలాజాడాడా రవ్వలు = 8, | 'వర్ధాం' తరవివాహం క్ష. | వర్ణాంతర వివాహమంటె రో స! ఏవరించాడో మిత్రుడు ల్లో క్త టం ళు ' , కన వర్షం నలువట యం. గస సతివర్ణం తెలువట. గగ మనిషేకరిస్తే ౧4 కుక్క కరిస్తే మనిషికేమీకాదు మనిషికరిస్తే కుక్క బ్రతికేందుకుమందేలేదు చేతకాదు పూయకుండా బ్రతకడం మొక్కకు చేతకాదు రాయకుండా బ్రతకడం నాకు చేతకాదు. ధైర్యం నాకంటినిండా నిన్ను నింపుకుని రెష్టలుమూసేస్తాను ఇంక బెంగుండదు నాకు నువ్వు వెళ్లిపోవడానికి నేను రెష్టలు తెరిస్తే కద? నగ్ననటి షూటింగ్‌ స్పాట్‌లో దీపావళి జరుపుకుంటు అన్నాడో అర్జిస్టు | బట్టలుకాల్బకోవద్దని 'నాకాబాధేలేదాని” నవ్వుకుంది నగ్షనటి. ఇాజానావనన్స కాలాన 'చిమ్మపూడి త్‌

అయితేనేం? ళ్‌ పిండితే గ్‌ా / | కళ్లనిండా నముద్రాలే | మాటపిసరంతే అయితేనేం? పండితే ఇళ్లనిండా కావ్వాలే. చీపురునయం ప్రజల సొమ్ముతో విదేశాలకెళ్లే | __ప్రజాప్రతినిధికన్న మూలనున్న చీపురునయం ఇంటినన్నా శుభ్రం చేస్తుంది. జీతం - జీవితం ఫస్సు తేదిన నవ్వించేది జీతం మధ్యలో 'వి'చిత్రంగాచేరి ఏెడ్టించేది జీవితం! ఏమీచేయలేవు! మరణమా? పంచేయగలవునన్ను? మవో చేస్తే 'నేను” అనేది లేకుండా చేస్తావు అంతే కద? నేనడిగే ప్రశ్నల్ని మాత్రం లేకుండా చేయలేవు! చాలు నుయ్యో - గొయ్యో చూసుకుంట అనే వారు భార్భలపుడు బస్తోరైలొ చూసుకుంట అంటే యిక చాలిప్పుడు చిమ్మపూడి న

పుట్టుక అల్లాముస్లింను పుట్టించాడట న్‌ ఏను కైస్తవుల్సి పుట్టించాడట స్‌ో నాకు తెల్ఫిందల్లా ఒక్కటే! /? భి ం | మనిషిని అమ్మా - నాన్నా పుట్టించారు [సా గొణుగుడు - సణుగుడు .. హోతా కలర్‌ టీ.వ. అడిగితే బ్లాక్‌ అండ్‌ వైట్‌ కొన్న్హాడని అల్లుడు గారి గొణుగుడు! “ఆరెండూ కలర్లేగా! అని మామగారి నణుగుడు! నుంచివాళ్లే ఈ లోకంలో అంతా మంచివాళ్లే రాకపోతే సగంమంది చఛ్చినవాళ్లు మిగతా సగం ఇంకా పుట్టని వాళ్లు. మరణం - జననం ఓ మంచి మరణం అగరొత్తుల్లి పూయిస్తుంది. ఓఏ మంచి జననం జగత్తునే జయిస్తుంది. పిరికివాడు దేవుడెంతపిరికివాడు! భక్తులు పెట్టే నైవేద్యాన్ని తిననేతినడు తినడం మొదలెడితే వాళ్లుయిక తనదగ్గరికే రారని భయం! చిమ్మపూడి

, ఈ పరువుకోసం జి క , రం సహనం [6 ) ॥ చూపెడతావు? గే 0౮! ' నీ చీరకొంగుకు స్టామంట (ఈ స్‌ ప్రమాదవశాత్తు అంటుకుంటదికాదన్‌ అత్తగారి అత్యాశే అంటించిందనీ ఈ చివరి క్షణంలోనైనా నిజం చెప్పవే వెర్రి తల్లీ! అసలు కారణం పుట్టగానే బిడ్డ గుక్కపట్టి యేడుస్తున్నాడు పాలకోసం కాదు 'జన్మనిచ్చిన తల్లికడుపును తొమ్మిది నెలలు తన్నానే' అని! పద్యం - మద్యం పద్యం తలకెక్కితే మనసు పండిపోతుంది మద్యం తల3ెక్కితే మనిషి ఎండిపోతాడు రాగాలు - రోగాలు కొన్ని ప్రేమలకు రాగాలుంటాయి అవి 'ప్రియరాగాలు' తొన్ని సుఖాలకు రోగాలుంటాయి అవి 'సుఖరోగాలు”. చిమ్మపూడి వ ం ై

(గాలా రవ్వలు కాజా [ప కృతజ్ఞత (గా, 'కృతజ్ఞత' అంటే బూ ఈ లోకంలో | జక్కవేశ్చకే వుందేమో 4! ల్‌ గే పాపం! డబ్బు తీసుకున్నందుకు కనీసం 'జబ్బ'యినా యిస్తుంది. న హూ " స లి నా కాళ్లమీద పడ్డాడో నిరుద్యోగ జీవుడు య 'అలాగేయిస్తా? యింతకీ నీపేరేంటి అనడిగితే చల్లగా చెప్పాడు 'వసుదేవుడు' అని. | మనిషి - జీవితం జీవితం కోసం మనిషి పరుగెడుతూంటే జీవితం మనిషిని తరుముతోంది. నటన తననటనకు చాలలేదు సినిమారంగం అందుకే ఎనుకున్నాడు రాజకీయరంగం! లీకేజి ఆసెట్టు యీసెట్టు క్రేజీ కేజీ టు పీజి లీకేజీ అయినా అవినీతితోనె రాజీ కాసిస్త కేసుష్కాకేజీ

నన్న రవ్వలు == పట్టాలు | చదువులు - బ్రతుకులు చేతికందిన పట్టాలు గ్ల ల వెనకాడిన బాణం వేటగాడు బాణం ఎక్కుపెట్టాడు పక్షిని చంపాలని బాణం చెవి దగ్గర మొరసెడుతోంది దాన్ని చంపలేనని కాని, మనిషి వినలేదు నిర్దాక్షణ్యంగా బాణం వదిలాడు పక్షి గిలగిల్లాడి చచ్చిపోయింది. లాభం పేజీల కొద్దీ, కేజీల కొట్టీ కవిత్వం రాస్తున్నాన్‌, సరే పేజీ చదవడం రానివాడికి ఎన్ని అక్షరాలునేర్హావు? కేజీ సంపాదించలేని వాడికి ఎన్ని దారులు చూపావు? అమ్మ దేవుడెంత గొప్టవాడు తెలియలేడు నరుడు ఇంటింటా వుండలేక స్యష్టించాడమ్మను! భార్య 'బారొ అనగానే 'యా'" అనే వాడికి భార్య ఎలాగుర్తొన్తుంది? మ చిమ్మపూడి వన్న

జో రవ్వలు జాం మగాడు స్త్‌ ఆమెపెదాల అందాలు యు టా జూర్రుకుంటాడు న్‌ ఆమె పదాలకు డ్డ | తాళం వేస్తాడు సా సూక్ష్మదర్శిని నా... ఎంటీవీ బొమ్మలతో న్‌ ర్త ఇంట్లో దూరదర్శిని! [అన పక్కింటి పడుచుపిల్లరాకుండా అని శ్రీమతి సూక్ష్మదర్శిని! బుణం తనకు జవ్మనిచ్చినందుకు పత్తి వత్తి అయింది. అనని ఆత్మహత్యకు రారణమైనందుకు అతని తలవైపున దీపమైంది. బొమ్మ - బొరుసు 'ప్రతిభ బొమ్మ ప్రచారం బొరుసు” ఇది నాటి మాట! 'ప్రచారం బొమ్మ సత్కారం బొరును' ఇది నేటి మాట! గవర్నర్‌ చిక్కులు రానంత వరకు ఫెయిరింబన్‌! చిక్కే వచ్చిందంటే ఫైరింజన్‌! చిమ్మపూడి

"వ్‌ ననన రవ్వలు కాజజ1 6 గొడుగు ఆ ఊత కర్ర జాతికి జీవగర్ర! || యా అహింసా పరిమళాల పువ్వు! మ్మ, ఆ చిన్ని పిలక " య శీ సత్కాగ్రహపుమొలక! క్ట మూ, వెలిసిన న్వాతంత్ర్రపు గొడుగు! షో ప్రేమిస్తున్న కొద్దీ త్యాగం చేస్తుంది త్యాగం చేస్తున్నకొద్దీ ప్రేమిస్తుంది కుంపటి - తంపటి | అమ్మాయిపెళ్ళె చేస్తే దిగుతుంది గుండెల మీది కుంపటి ఆ తర్వాత నెత్తి మీద అల్లుడు నిప్పుల తంపటి! సమర్హుడు - అసమర్థుడు మనిషి - సమయంకలిసాచ్చే వరకు సమర్శుడు ! సమయం ప్రతికూలిస్తే అసమర్హుడు ! తెలుగు పలుకు మన తెలుగు పలుకు విరితేనె చినుకు అరుల గుండెకు ములుకు చరిత వుటకే తళుకు ! చిమ్మపూడి

౯౯౮౮ రవ్వల ాాాాకళ్ళా లొంగివోదా? కలంపట్టి జనం గుండె న | వై కొలిమిమంటచేస్తే షా. కలిమిబలుపుయినుము కూడ సాగిలొంగివోదా? న్‌ ప్రజాస్వామ్మం భ్‌! పా నగ్గమైన స్వేచ్చను అస్హ్య్ధా విపణిని వేలం వేసి అధినేతల కష్టగించి లబోదిబోమనేది! గంధం - మనిషి | గంథం కోసినా - పూసినా | నుగంథమే! మనిషిని కలిసినా - విడిచినా విషమే! తెనుగు |! మన తెనుగు నాడి తరగ దెన్నడు వేడి తప్పదెన్షడు గాడి, నడత మాత్రము 'మూడ్రి! మా మానిఫెస్ట్రాలేదిక్కడ్ర మనీఫెస్టోలె అన్నీ అందులోని సరుకొకటే అట్ట మాత్రమే తేడా! తెల్పుకోరు వేదిక పై కెక్కగానె చేతులెత్తిరి లీడరులు గెల్చి చేయుటిదేనన్ష తెల్టుకోరు ఓటరులు 'దిమ్మపూడి వః

అగరొత్తులు శ్రే [్హో ప్రత్తి పూలగుత్తులు ప గా | రకర వత్తులు . శ్ర

  • స (71 / | వలు గా 1! [ ప్రత్తి రైతు బ్రతుకులు జ ? ప! | అడవి గోడు స్వార్ధ పరుడు నరుడు స గన నిర్దాక్షిజ్యంగా నరుకుతుంటె | అడవి కళ్లు మోదుగ వూలయ్యాయి అడవి వళ్లు మండి పోయింటి! వాహలోటద్‌ తానుగా... | మనిషి తానుగా కనపడ్డంలేదెక్కడా ఎన్నోనీడల కడలిలో బజక్కో తరంగంలా కనపడుతూ మాయమైపోకున్నాడు. | నాముందరా? కోతినిచూసి “చాల్లే, నా ముందరా నీ కుప్పిగంతులు! అత్త | కోడల్ని ఎలా చూసుకోవాలో తెలీని సాడిజంపుట్టి ! తనకూతుర్షి అత్త ఎలా చూనుకోవాలో చెప్పగల దిట్ట! వా చిమ్మపూడి క ఇ

రవ్వలు శృంగారం 44 నాలుగు కళ్లమధ్యగల న్న స్పందనా ప్రవాహమే శక శృంగారానికి ప్రతీక వునా? - నాలుగు కాళ్లపెనవేతకాదు 'అమ్మ' అన్నప్పుడు శ మ్‌ పెదవులుకలున్తాయి | నోరుమూసుకోడమే అమ్మపనికనుక! దిక్కులేని ఏటు వలువవిడిచిన ఓటు కమ్మకు థిలువ వుందంటే నమ్మకు డబ్బు జబ్బకుఅమ్ముడయినటి ఓటు దిక్కే లేని దయినథి! వాళ్ల వేళ్ళ రైలు సీట్లు కింద చీపుళ్లు వాళ్ల కళ్ళు అనాథలోగిళ్లు వాళ్ల కాళ్ళ పట్టాల మధ్య ఉరితాళ్లు వాళ్లే బాలకార్షికులంటే భారతి తల వంచుకుంటుంది ! ఇష్టాయిష్టాలు పెద్దవాళ్లకు కష్టాలుండవు ఇష్టాలే వుంటాయి ! పేదవాళ్లకు యిష్టాలుండవు కష్టాలే వుంటాయి ! చవనవజవజావ శం మ్మపూడ్తి

తవా నన నానన రవ్వలు == అవా నాకానినా నువ్వెవరివైతే నాకేం? ణ్‌ - న | అమ్మ అంటాను టా న | ఆలి అంటాను [4 హా. చెలి అంటాను వ్యాళ న్‌ా _ కావ్యాలు రాన్తాను యొవామాయష్థాతిో యూకీ కట్లాలు దోస్తాను కంచాలు కడుగుతాను మంచాలు వేస్తాను మారాం చేస్తాను జఉట్టుకోస్తాను తిరోసిన్‌పోస్తాను పుల్లగీన్తాను బూడిదచేస్తాను ఏడుస్తాను మళ్లీ పల్లకీ ఎక్కుతాను ప్రాణం ఇక్కడ మనిషి ప్రాణం డెడ్‌ చీప్‌! కారణమేదయినా కావచ్చు. అత్త చేతి అగ్గిపుల్ల భార్య్భగయ్యాళితనం మొగుడి తాగుడువృసనం బాస్‌ లంచం బుద్ది బస్సులో సీటు - రైల్లో చోటు ఎంవ్లాయ్‌మెంట్‌ కార్డ్‌! కారణమేదయినా కావచ్చు ! చిమ్మపూడి

డాజాలాడుాడుా=డా రవ్వలు 2కు కనలలు (అ! ఆలోచించక లేడా దెబ్బకొట్టేది 'రౌడీజం' దెబ్బకొట్టేది 'రాజకీయం' / / | రైతన్నా! ల్‌ గుక్కెడు విషం తాగావు హాయిగా వెళ్లిపోయావు! 'బ్రతుకెడు' ఐషం నీవాళ్లకిచ్చావు చచ్చేదాకా చంపుతున్నావు నైవేద్యం నివిచ్చిందే నీకునైవేద్యం పెడుతున్నాం అదేనా నీకోపం అందుకేనా ఏటీముట్టవు! మతం మానవత్వమే మతం అభిమతం మార్గం తప్టితే మతమే హతం! రణం - మారణం నాయకులు వారు ఎంతకయినా తగుదురు వోటిపడితే 'రణం' చేతులు కలిపితే 'మారణం' | 'చిమ్మపూడి

౯ రవ్వలు కవితలు వినేందుకు ఇకో కో శ్రోతలు కావాలి! మ్య బహూకరించేందుకు వాం సా జ్ఞాపికలు కావాలి వి నా సన్మానించేందుకు టం అతిరధులు కావాలి. పం ఖర్చు చేసేందుకు స్టాన్సర్సు కావాలి. మిగతావన్నీ సిద్ధమే 'కవ్‌-కవిత్వం!

తత్వబోధ పుట్టిన బిడ్డ వడుస్తూ 'క్యాక్యా?' అని ప్రశ్షిస్తోంది. లోకంలో హాయి చూడలేని తల్లి తత్వబోధ చేస్తోంది. గురుశిష్యులు ఏమిచ్చినా 'వద్దు ! అనేవాడు గురువు 'నాసర్వస్వం మీదే' అనేవాడు శిష్కుడు. ఎయిడ్సు - స్వార్ధం మందులేనిది 'ఎయిడ్డ్‌ వ్యాధి! మందున్నా తగ్గనిది 'న్వార్ధం' వ్యాధి! హ్‌

గాజా రవ్వలు బాన // డ్‌ యర ఈ దేశంలో తయారయ్యే గుడ్డ (మసం. జండాలకే చాలడంలేదు నా వా “| గ్త్‌ యాయ గర్‌ గా బిచ్చగత్తె పైటకెక్కడ దొరుకుతుంది జ్‌ ర తడువుతుంది మ్‌. చు కామందు పోస్తున్న గంజి కష్టజీవి గొంతును తడపదు కళ్లమళ్లను మాత్రం సమృద్ధిగా తడుపుతుంది. అమృతం ఆమె బిచ్చగత్తె, అయితేనేం? అన్నంమెతుకురాలకపోయినా | “అమ్మా! అంటూ ప్రతివాకిట అమృతాన్న చిలకరిస్తుంది. కొడవలి | కష్టజీవి బ్రతుక్కు క్వశ్చన్‌ మార్కు! ఫలితంలేని'పంటపైన ఖ.యస్‌.ఐ. మార్కు! కురిపించకు కన్నీరు కన్సడడంలేదని చంద్రుడు కన్నీళ్లను కురిపించకు ఆ కన్షీటిపారలె ఓనేస్తం |! చూడనీ లేవు చుక్కలసైతం ! కవిత్వం - రాజకీయం కవిత్వమొకవైపు రాజకీయమైవోతోంది. రాజకీయం మరోవైపు కవిత్వం అల్లుతోంది. చిమ్మపూడి

లాలా రవ్వలు లా =] తాగుతాడు పుట్టగానె ష్‌ తల్లిపాల ఉగ్గు తలకెక్కితె పొగరు మ్‌ పెగ్గు మీద పెగ్గు! నాన్‌ ఎంతటిసుగంధముచ్చినా మల్లెకుళ్లితే - జనతకు దుర్గంధమే! ఎంత గొప్ప కవిత రాసినా కవి కుకవి అయితే జాతికి ద్రోహమే! తేడా చదువు సున్న కనక వాడికొకటేతల చదువుకున్నవాడు కనక వీడికి వెర్రి తలలు మనసు - ప్రేమ మనసుతో రాయి కమ్మ కావ్యమవుతుంది ప్రేమతో తాకు ముల్లు మళటల్లె అవుతుంది. హారతి తనను నిలువున నరికినందుకు తల్లడిల్లదు ఎండుకట్టె నరుడు విడిచిన చివరిశ్వాసకు కొరివితో వోరతిని పట్టి. త చిమ్మపూడి జజ సాకువాణా న

నాలం రన్వలు = క ఇ 'శ్లోజప్‌'లో చూపకుంటె ్‌ి ' నా దొరకదంట “పుడ్లు”

రేషన్‌షాపు రేషన్‌ షాపెక్కడుందొ కనుగొనొచ్చు ఎవరైనా 'స్పాకులేదు' బోర్డువుంటె చాలు అదె, పవార్డయినా!

ఎందరు పుట్టాలో... ఇక్కడ - ॥

నిమిషానికోదోపిడీ

పావుగంటకో మానభంగం అరగంటకో ఆత్మహత్య గంటకో ఎన్‌కౌంటర్‌ ఇవ్‌ పోవాలంటే - క్షణానిఆందరు

గుండెల్లో... గుండెల్లో గునపాలు గుచ్చుకుంటే గుడిసెలేబరిశెలవుతాయి హస్తాలే అంకుశాలవుతాయి !

దేవుళ్ళంటే 'ఉటళ్లే దేవుళ్ళంటే వచ్చింది జవాబు “దేవుళ్ళంటే విగ్రహాలు విగ్రహాలు నోరెత్తవు!”

చాను సాగి ఇ

ాలహాలలూజాజజజాజాజా రవ్వలు == ాటకా ఎంగిలి కాన్పులు వ. చెత్తకుండీలలో న్వ్‌ శతటి * ఇప్పడుంటున్లది . రం ఎంగిలాకులు కావు " ఎంగిలి కాన్సులు గా [మాని గ్‌ సారా ఊం దా యయా మహమ్మారి మాయదారి సారా! మరో నరకానికది యిశారా అందుకే మానాలి మనసారా! లేకుంటే బ్రతుకే సహారా! కవిత ఆలోచనల కత్తులు | హృదయాన్ని కోస్తున్న కొద్దీ కవితల నెత్తురోడుతూనే వుంటుంది అయితే నేం అది వెన్నలగుత్తుల్ని పూయిస్తూ నేవుంటుంది. భేదం మొదటి తారీఖున భార్యామణి మమకారం ! నెలాఖరున మండే సురేకారం |! మినీ కవిత కలంలో మెరుపు ! గళంలో ఉరుము ! జనంపై చినుకు | జాతికొకఠక మలుపు |! చిమ్మపూడి

డడ నడవక డకాడో డడ దంననన దానిని నను ఆల | రచయిత పరిచయం జన్మస్థలం నరసాపురం, . పశ్చిమగోదావరి జిల్లా. నివాసం : _ తల్లంపాడు, ఖమ్మం జిల్లా. , ప్రస్తుత నివాసం ; హైదరాబాదు. విద్య ; ఎం.ఏ. బి.ఎడ్‌, సాహిత్యరత్త హింట్‌ ప్రచారక్‌ వృత్తి :. లెక్టరర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల. ప్రవృత్తి ;: కవిత్వం, సంగీతం, నటన, | సామాజిక కార్యక్రమాలు. | అభిమాన కవులు : దేవులపల్లి, శ్రీశ్రీ డా! సి. నారాయణరెడ్డి, అముద్రిత రచనలు : స్వరార్టన (భక్తిగీతాలు . అం కిన్నెర వన్నెలు (లలిత గీతాలు జ్‌, కొత్త పాట [వచన కవితలు) లా ఇ ప వో నో న్‌ క ఏ " ల అగ టం

' [1211 80. 90000/- ౧||. | పుట్టగొడుగులు గదిలోపంచండి! ఆఅఖిక లాభాలు వొంద౦ది!! అయిష్టర్‌, చైనీస్‌, బటన్‌ | మద్‌ పెంచండి - మము కొంటాము నిరుద్యోగులకు , గృహిణులకు, ఉద్యోగస్థులకు సువర్ణ అవకాశము. 5 రోజుల శిక్షణ తరగతులు - 300 4౧౦19౧” ౮౧1 కావలెను. [02౧ మరియు ఇతర వివరోలకు వెంటనే, సంప్రదించండి. ]

  • 9౮౮1 పసి 0గ!5 “ హీ $౮12700050140., ఠి 80100509 0014 ౨, | 60/00/2/6 0/66 : ౧౫/6౧| 00౧01౪ కి౭|106 1161005 8110100, 51 [001 401605, /662020- 500 001.4. 11014. ౧౧౦[౧65 : 243907, 230301, 231474, 231463, జ : (0091-40) 230301.