Telugu Rahasy Charithramu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

/ . య “ , స ॥ వంత ౯ ( శా ఖీ . న న! | శ కంల మా వ శవా క పట క

ఇఒ ఇన రహ న్‌ చితం 00902166 0 ౧00 018 ౨ నల [38 ఉాంరిడికిగంం అయిలయ్య

న ల--లలే సా ఖ్‌ ౯ వ. జుతో ఇడం యగ అ ఇం డీ పాలా (ంంట్రాం 4[ఉష య్‌ ఈ గళం బం కడీటఓడీ రా శ గ్ర ళ్‌ వరం 25 €6/- వైరం16రే 26 క నే కర ఖవ కె20రేం! ఏ2ట క! 30660 ₹20090841-2 కం? ౮౦౧16 వితపరాడ తతి పటుట! శ్ర గం 18-56 5120011 2841 45 ఉరళకి5.. 71108] మ 2 506 132 శః భళ్తభయ$ టో ధాలయ ఖ్‌ అం గ సు =. పం కష్టా తీ చల్‌ రో నావా.

తాలు ననన నన శ్రీ క. మల్లయ్య రా

అక్షర రవళి 1 ఈ "పేజీలను చదవకండి [1 2 ఒంటరికాని ఒంటరి పాట 1 3 నాలోని నేను శ టీ కృతష్ఞతలు 0! 5 మృత్యు రహన్యం శే 6 నేనుకేమం వె ౯ వీజం ళీ 8 నన్వకు మ్‌ విషాద సన్ని'వేళమున వ్‌ 9 రహన్య చిత్రం ల్‌ 10 కన్నీటి పండు రి 11 చీకటి ఒంటరిదికాదు ం్ర 12 అభి న్మిష్క్యృమణం క్షే 13. వైతరణి శే? 14 కడలి కెరటపు హృదయమఘోష కేటీ 15 మృత్యువు బూటులో నాకాలు కే5్‌ కర కన్నీటి కల కే 17 కనిపించని చీకటి ద్వారం కక 18 చావును రిలే చేస్తూ కేం 10 పృనఃషార్సిరంభం 20 20 నెత్తుటిదారులు 22 22 నిశ్శష్దా స్మశానం 23 22 చీకటి నీడలు 24 23 సాహసి 26 24 చీకటి చిత్రపటం వెనుక 8.

(పొపఫెసర్‌ పేరా రం జగన్నాథం తెలుగు శాఖాధ్య తులు కాకతీయ విశ్వ విద్యాలయము విద్యారణ్యపురి వరంగల్‌._.506 009 తేది 3-1..1989 ఈ పేజీలను చదవకండి

మ్మిళుడు శ్రీ వి అయిలయ్య ఎంఏ లో నాకు విద్యార్థి చిత్త శుద్ధితో తదేక దీక్షళో ఎంఏ పూర్పి చేసి కష్ణ పడి పైకి వచ్చినవాడు, ఇంకొ వచ్చే అవకొశాలున్నాయి.. ఆశలు అంతకంపే ఘనంగా

క్షే

ఉన్నాయి. ఆయన వినయ విభూషణుడుకూడ ఆయనలో సాహిత్య అధ్యయనం చేసే జిజ్ఞాస ఉన్నది శిద్ధ ఉన్నది వీటికి తోడుగా సృజనాత్మకళ క్తి ఉన్నది. ఈ అన్నింటిని సమశ్వయించు కునే సమర్థిత అయనలో పుష్కలంగా ఉన్నది

నటన వంచన కుటిల కుతంతాలు ప్రపంచములో రాజ్యం చేస్తున్న కోజులివి వ్రజలకోసం పడి చస్తున్నట్లు నటించి పజల (ప్రాణాలు తీయడం అమృతమైన కళగా ఆరాధింప బడుతు గ్నది ఇవన్నీ సాహిత్యంతోనూ అంమనా కివిత్యంలోనూ తాండివిస్తు న్నాయి జీవితంలో అర్థమైన పనులన్నీ చేసేవాబ్శు అభ్యుదియ చక వర్తులుగా వీ5 విస్ణవకవి సింహాలుగా. కీర్మింపబడు తున్నారు గద్ద లెక్క ఉపన్యాసాలలో దద్దరిల్ల గొడుతున్నారు. అమాయకులు వాళ్ళను నమ్ముతున్నారు మఠికొందరు నమ్మినట్లు నటిస్తూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. పూర్వం భక్షి "పేరుకో భజనల పేరులో దేవుడి "పీరుకో దేశానికీ ప్రజలకూ ఎంతో హనిజరిగిందో_ ఇప్పుడు అభ్యు దయం "పేరుఠరో విష్ణనం పేరుతో రాజకీయ నినాధాల పొరంటోకు సరుకుకో అంతే హాని జరుగుతున్నది కొందొ౩చో ఎక్కువే అని చెప్పవచ్చు. కనుక ప్రజలు ఎంత జాగ్యత్తగా ఉంయే. అంతగా సురక్షితంగా ఉండగలుగుతారు. ఆ పర్మబహ్మ (ప్రజలకట్టి శక్తినీ థీయుక్తిసీ విజ్ఞతనీ ప్రసాదించి సంరక్షించుగాక కవిత్వం అంతటి దిన్య కేజస్పుకో పజ్యలించుగాక £

మన అయిలయ్య వ్యక్తిత్వంలోనూ. కవిత్వంలోనూ చిత్త శుద్దితో కూడిన అంఠర్మ ధనం కనిపిస్తున్నది ఆత్మఘోష విని పిస్తున్నది సంకల్ప శుద్ధితో చేసిన కార్యం సఫలీకృత మవుతుంది

సర్వే జనా స్పుఖినోభవంతు” ='సేరా 650 జగనా థం

11

ఒంటరికాని ఒంటరి సాట

మన ఏడుపు కూడా మనది కాకపోవడం కన్నా ఘోంమైన విషాధం జీవితంలో మరేచీలేదు శరిటి నేలమీద పడ్తస్పుడే పరాయి గొంతుకో కేర్‌ మనడం మన కవులకు సదా మామూలే. అందుకే అస్పుడప్పు డైనా ఎవరో ఒంరు సొంత స్వ ర'పేటికలు విప్పి ఎడుస్తూం'పే గుండెకి హత్తుకోవాలనిపిస్తుంది రహస్యచితిం” చది వావ ఈ రెండు ముక్కలూ రాయాలనే ఆనిపించింది.

కవిత్వానికి వెలేవేలే వేళ్లు ఎక్కడున్నాయో. నాకు తెలీదు గా తల్లివరు మాతళిం దుఃఖమే కంట్లో ఒక్క తడిచుక్కుకౌాడా మిశలనివాడు కవిత్వాన్నీ రాయనూళేడు కనీసం చదవనూలేడు మనిష్‌ ఒక అసంపూర్ణ స్వవ్నం కల తెగిపోయిందని నిజాలనన్హైట్లో మునిగిపోయిన తర్వాతకూడా అతనికి శైలిపిరాదు తను జీవించాలన్ను కున్న జీవితం ఫలానా అని రూపు కట్టుకునేలోగానే చేతి వేళ్ళల్లోంచి కాలం చల్లగా జారిపోతుంది మృళ్యువుమీద -మనిషిక్‌ అపారంగా "పెరిగిన "ప్రేమలో అపారమైన జీవననభయం ఇమిడి వుంది. అభయం తాలూకూ రెపరెపలు అయిలయ్య కళ్ళల్లోనూ కనిపిస్తున్నాయి అందుకే ఈ రహస్య చితళం మృత్యురహస్యాన్వేషణతో మొదలయింది

మనిషి బుద్ధికీ హృదయానికీ మనిషి సొంత ప్రవంచానికీ బాహ్య (వపంచానికీ మధ్య ఒక సున్నితమైన పొర వుంది ఆ అడ్డు గోడని దూకి అటోఇటో తెల్చుకోవడం మౌట అటుంచి కసీనం తాకి చూడలేనివాడి జీవితం వ్యుర్ధంం అలాంటిదొకటి _న్నందని తెలిసిన తర్వాత ఎలాంటి వాడికైనా మిగిలేది దుఃఖమే *సూరో్యోదయాక్లు, సూర్యా స్త మయాలూ/వెల్తుకూ పోతూ పోత్యూ[నమస్త వర్ణాలని నలుపు లోకి మార్చి/టోయిన తరువాత ఆ నల్లిటి క్యాన్వాస్‌ మీద ఎక్కడ తెల్లట్‌గీత గీయాలో మనిషికి తెలీదు అస్నుడు నూర్యకిరణాన్నికో సే వతి తలుపు సందూ ఒక తూర్చుదిక్కేం.. ఆరుబయలు శైళ్ళ్శల్లో కాప్పరాలు ఆంతే.

ఇదే సువిశాలమెన మెదానమనీ ఇదే సంకుచితమైన కట కటాలయమని అయిలయ్యకి సగం ' తెలిసిపోయింది. తెలిసీతెలియని అలవాటు వడీపడని చీకటో చూపుల తడుములాట మికు అనుభవమేనా అలాంటి అనుభవమే అయిలయ్య కవిత్వంలోకి 'తెళుచుకున్న ద్వారం? 111

మీరు _పేమించినా మిమ్మల్ని (మించని ఎ పియురాలి అయిదు వేళ్ళ ముద్యల్న్‌ చెంపమీద డాచుకుంటూనో ముఖమ్మీద "ఫెడేల్‌. "ఫెడేల్‌ మవ మూసుకున్న భీత్కారపు తలుపు చప్పుళ్ళనో వినిపిర్తో ఈ కవిత్వప్ప తలుపల్ని తట్టకండి మీరు ఎందకు ఎడుస్తున్నారొ తెలిసిన అయిలయ్య మీ మొహమ్మీద ఫకాల్న నవ్వేస్తాడు

ఇక్క డెవ్వరూ ఒంటరివాళ్లకాదు ఆయినా ఇక్కుడందరూ ఒంటరివాశ్ళే జీవితాన్ని థాకీ లారీలో జీతం స్కేళ్ళతో పొడు గాటీ బాలట్‌ పశ్రాలతా కొలుచుకుంటున్నస్పుడు నిజమే మనమంతా ఈ సమాజంలో మనుషులమే కాని ఏ ఆర్థర్యాశ్రో జీవితం విసిగించి నప్పుడు చార్మినార్‌ గోపుఠరాలమీంచి ఒక కన్నీటిచుక్కలా నలుగురూ నాలుగు చిక్కుల్లోంచి రాలి పడుకున్నప్పుడు అక గ్రాడేవరొ ఉరితాడు ఈస్ప మరేమీ వెతుక్కోలేనప్పుడు రెడ్‌ లైటీ కాంతుల్లా ఎత్తుపల్లాలు తప్ప అమ్ముకోడానికి ఇంకేమీ లేనప్పుడు - శతీరాన్ని బుద్దినీ ఒక అన్నం మెతుకుకా తూచీతూచి వేలం పెట్టినప్పుడు నమునమంతా ఎవరికీ వాళ్లే ఒంటరి ఈ బాలట్‌ పత్రాలను అన్నం పొట్లాలు” ఈ నమ్మ కాన్ని గుండె పక్షేటం ధైర్యంగా స్రైర్యంగా మార్చలేని ప్రభుత్వాలపై ఒక్క పిడికిలీ లేవదే? మనిషి కన్నీళ్ల నికూడా దొంగలిస్తున్న కుహనా రాజకీయాల నుంచి రంగుకేడా తన్స ఇంకే శేడాలేని కుళంతా్సల నుంచి మళ్ళే మనల్ని కాపాడేది మనదుఐఖమే మన కన్నీశ్లే

మ్మితుడా ఈ కన్నీళ్శని ఇలాగే దాచుకొ ఈ దుఃఖాన్ని రోజూ ఇంత పొట్లాంకట్టి మూ పిరికి మోహాలమీదా త సిగ్గా విన్బరికొట్టు మన శరీరాలు కుళ్ళి కుసిల్ళి మన ఆలోచనలు ఇరుకై మరీమరీ ఇర్ముకె విసుగుపుట్టి ఒంటిమీద తిన్నీటిపుండ్లు మొలవనంతవరికూ మన దౌర్భాగ్యాలకు మన చావులకు మన దానినత్వానికి మనమే పూచీ అప్పటిదాకా ఈ “రహన్యచితం వళ్లిక్‌కాదు ఈ కవిత్సం ఊరే గింపు ముందు ఎలెతక్కులాడే పాటకాదు. ఈ అక్షరం జేండాకాదు. ఎవరి ఏడుపులు వాళ్ళనే అయిసప్పుడు ఎపరి చిరునవ్వులు వాళ్లవే అయినప్పుడు -ఈ క6రపహాస్య్య చి కాన్ని” జాతీయం చేద్దాం జాతికీ జనానికీ ఆంక్‌తఈం చేద్దాం అక్షరాన్ని ఆప్పుడే జపనుంతిం చేద్దాం దుఃఖాన్నీ కన్నీళ్ల ప్‌ వెలివేద్దాం ఎరుకోటకన్నా ముందు మన ఎర్ఫెర్రని గుండెలమీద స్వచ్భమైన నెత్తుటి జెండా ఎగరేయసీ ఖన్ముం 28-12.86 --అఫ్సర్‌, కే”

నాలోని నేను

జీవితం చిత్రమైనది క్షణకాలంలో గుండె (నవించే అనందం అమితం మరి కొద్ది కణాల్లానే తీవ)మైన సంక్షోభంలో పదేస్తుంది గుండెవేసే సిహోలి_.డయాస్తోలీల మధ్య శబ్ద నిశ్శబ్దాలు ఇద్దలౌతూ

లబ ల ది ది చి

ఉంటాయి కాలం మారుతూ పంపే కాలానుగుణంగా జీవితం మారు తుంది జీవితం విలువలు మారుజాయి

దారెంట వెళ్తన్నన్పుడు పతిం చదువుచున్నప్పుడు ఇతరులు చెప్పగా విన్న సంఘటనలకు చలించేవాడ్న్‌ గతంలో నేను నడిచి వచ్చిన పాదాల గుర్తుల్ని మనస్సు పొరలక్రింద దాచుకోని ఆది ఏ అర్థర్మాలో దిరువుగా కాస్తే నాకళ్ళు చెన్యగిల్లేవి నా కలం వర్ష్మించేది ఏ కారణం లేకుండా కళ్లు చెమ్ముగిళ్ళబం కొని కలం వర్షించబంగాని జరుగదనే సత్యాన్ని సహృదయులంతా అంగీకరిస్తారనుకుంటా. బరు వెక్కిన అక్షరాల్నే గదినిండా చల్లి పదాలుగా కూర్చి వాక్యాలుగా కాగితంపై నుంచాను సృష్టిలో ఎన్ని న్పష్టా అన్నష్టాలు దాగి ఉన్నయో జీవితంలో అంతే వసంతంలో చెట్లు చిగురించటం ఎంత నహజమో బాధో సంకోషమో కల్లినపుడు గుండె స్పందించటం అంళఈ సహజం నా చుట్టూ జనసమూహం ఇదే సమాజం ఇదొ స్రవాహం ఇ

నిత్యం నేను ఇందులో కొట్టుకుపోతున్న వాడ్ని వీంట్లో అనందొత్స వాలరో 'కేరింళలు కొట్టటం ఒకవ్సుడు జగ్గితే మరొకవ్పుడు ఊపిరి కూడ పీల్చుకోనంత బాధల్ని చవిచూసాను దీనితో నేసు స్పందించ టం ఈ నస్పందనలోనే నా కలం జ్వలించటం ఈ జ్వలనమే అక్షర చి్కికాలుగా మారి రహస్య చిత్రంగా కూపుదిద్దుకొటం జర్గింది

గతం సరిగ్గాలేదు వర్తమానం చిక్కులకో కూడుకొని ఉంది కక భవిష్యత్తు ఎండమావిగా తోస్తుంది ఈ అనిక్పితమైన వాతా వరజణంలో నాలో తీవ్రమైన అలజడి బయలుదేరుతుంది దానికి వితిరూపంగానే అతర చిత్రాల్ని చెక్కాల్సి వచ్చింది అయినా నేను చెప్పాల్సినంత చెవ్పలేదేమో అనే ఆశాంతి నన్ను వేధిస్తూనేఉంది కారణం ఇది నా మొదటి ప్రయత్నం నాకు సాహిత్యపు లోతులు తెల్పుననికాని కవితా శిల్చ రహస్యాలు కనుగొన్నానని కాని మీ ముందుకు రావటంలేదు. నేనింకా కవిత్వం రాయటంలో ఓనమాలు దిద్దకుంటున్న వాడ్నే

నా ఈ పొయత్నానికి కారకులుగా ___ నాకు జన్మనిచ్చి నేను లోకంతో గాఢమైన పరిచయం ఏర్చర్చుకొనక ముందే లోకం విడిచి పోయిన నాన్నగ్గారైన ముత్తయ్యకు నాన్నపోయింది మొదలు అమ్మ నాన్న "ప్రేమను కలిపి క్వసుభాలకు ఈన కళ్ళల్లో పూచినపూలనే దీవెనెలుగా ఇచ్చే అమ్మ కనకలక్ష్మి గారికి నా అభివృద్ధిని తీవ్రంగా కౌంషీంచి ఇపవది మూడు సంవత్సరాలు కిక్కిరినిపోయినట్లు కాలంచే కాటువేయబడిన అన్నయ్య నర్సయ్యు గారికి అన్నయ్య కొమ్మాలు వదినమ్మ ఆనసూయ గార్లకు నర్సయ్య రాజయ్య బావయ్యలకు ఎల్లప్పుడూ బుణపడే ఉంటాను

నా కవిత్వాన్ని వరించిన (శ్రీమల్లయ్య (మండలాధ్యతులు నర్సంపే స

ఎంట) గారిక్‌ సదా కృతజ్ఞతా బద్దడ్నే ==-అయిలయ్య

1

త్ర స్ప తజ్జ్బతలు

1 హైస్కూలు లొజుల్లోనే నన్ను కవిసమ్మేళనాలకు తీసుకపోతూ నాగుండె నెలను కవితావీజాలు విశ్తేంతగా చదునుచేసిన మవామ్మద్‌ నమాజ్‌ అలీగారికి

1 సున్నితమైన హృదయంకో చిన్నాపెద్ద తేడా లేకుండా చేందీసి పాఠ్య పుస్తకాలేకాదు పా్య్య్యాతర పుస్తకాలు కూడా చదవమని హైన్కూలు జీవితంలోనే అనక్సి కల్పించిన జి లక్ష్మి నారాయణగారికి

శ రహన్యచ్వికం కి రెండు మాటలు రాయమని కోరగానే వ్రాసి యిచ్చిన ఆచార్య పేర్వారం జగన్నాఠథంగారికి

1 నా కవిత్వమే కప్ప -నన్నెరుగకుండానే నాకవిత్వాన్ని తూచిన అఫ్సర్‌ గారికి

న సాహిత్యంలో నాకున్న అనుమానాలని నివృ త్తం చేసుకోవడం కోసం ఎప్పుడు సం(పదించినా ఈమ విలువైన సమయాన్ని నాకోసం వెచ్చించే ఆచాల్య కో వెలసు[వసన్నాచార్యులగారికి

క కవితలు రాయరానడం వరంలాంటిది దాన్ని అభివృద్ధిడేస్తూ వ్యాసాలుకూడా రాయవోయ్‌ అని అమూల్యమైన సలవాలిన్చే డా॥ అనుమాండ్ల భూమయ్యగారికి

న్‌ ఎప్పుడు వెళ్ళినా ఈమ ఇంటితలుపులు సాహితీ (పియలకోసం తెరిచివుంచే ట్‌ శ్రీరంగస్వామి గారిక్‌

శ ఏ సమయంలో నైనా సాషితీ చర్చలకు తన హృదయద్వారాలు తెరిచి ఉంచడమేగాక నా కవిశ్వాన్ని కత్తిరించిన సీఠారామారావుగారికి

1

1 ఏం రాశావూ రాయక ఏం చేస్తున్నావని నన్నదిలించి నెరాసిన వాటిని పత్రికలకి పోస్టు చేయడమేకాక శ ల స్త కాసికి పూఫ్‌ రీడింగ్‌ చూసి నాలుగైదు తన్పుల్ని వుంచిన మితుర్పిడు బండి వెంకసేశ్వర్లుకు

శ శరీరాలే వేడకానీ స్నేహం వలన ఆత్మలొకమె__..__ నాకు సృజనాత్మకమైన ఆలోచనలు కల్పిస్తూ వాటినెలా సాధించాలో చెలిపే మిళచుడు సురేందళ్‌ కు

ఫే. నేను చేసే పతీ మంచి పనిని పోత్సహించే సామ్యేల్‌ వీరస్వామి గాంకు

ళా 1 ఒకానొక కిష పరిసితులో చేయూత నిచ్చిన వ వె గిరి శాం వు భి కా

జి సాంబయ్య బండి రవికుమార్‌ క మనల్లియ్యగార్లకు

1 సాహిత్యోద్యమాల గురించి గంటల తరబడి చర్చిస్తూ కవితా వస్తువులుగా ఏవి ఎన్నుకుంటే బాగుంటుందొ సూచించే చిలు వేరు సత్యనారాయణగారకి

శ నాకవితలపై జోకులేస్తూ తర్వాత వాటి సారాన్ని పిండే మిళుంలు పంతంగి వెంక'పేళ్వర్లు నలీం ఎన్నెస్సార్‌ మూర్తి గార్లకు

1 నాజీబురు పొదలాంటి జీవితంతో వెన్నంట్‌ వసున్న బన్న కొమురయ్య అం 'కేళ్స్ళరప్ప వర్పయ్య బ త్తినిచాక్క య్యగార్ల కు_

  1. వాకన్ని విధాలా సహాయ పహకారాలందించే "కోడలు సీరజి అల్లుడు శ్రీనివాస్‌ రాంబాబు తిరపతి జి భాస్కర్‌ "క్తి సొంబయ్యగార్జకు

[1 ఈ పుస్తకంలోని కవితల్ని యిప్పటికే కొన్ని తమ సతి౦కల్లో వుకటించిన అయా వతిికల సంపొదకులకు

1 నేనవరో తెలియకపోయినా అక్షరాలు పంపితే వాటిలోంచి రంగును పిండి ముఖ చిత్రించిన కొళ్ళగారికి

శే. ఈ పుస్తకాన్ని అచ్చొత్తిన కరుణశ్రీ ప్రింటింగ్‌ (సెస్‌ వరంగత్‌ వారిక్‌

1 ఇంకా అనేకానేకులకు

ఇ111

నృుత్యు రహస్యం

మృత్యు స్థూపం మీద కాగితపు చీటిలో నీ "పేరును రాసిపెట్టాను చూసుకున్నావా విద్యు త్తీగలపై 'మేజో శ్నేసుకొని వడిచిగా ఖననం చేయకుండా వొదిలిపెట్టం నిన్ను క్ష

నువు ప్రేమించిన వస్తువు లన్నింటిని ఆఖరిసారిగా చూసుకో

కరచాలనం చేసుకుంటూ మీదకొచ్చె కెరటాలు సిటి గుండెల్లో దిగుతున్న కిరణాల కత్తుల మీద కోటాను కోట్ల ఇంద్రచాపాల మైన

సి కనుగుడ్డు "పెకలించి 'పెట్టు సుర్వ్యోదయౌాలు సూర్యాస్తమయాలు వెల్తురూ పోతూ పోతూ

సమస్త నర్జాలని నలుపులోకి మార్చి పోయిన తరువాత

సీ గుండె కుంచే ఏ బొమ్మని చితించుక్షో శేక పోయిందో

ఇస స టై నా తెలుసుకున్నావా

ఎక్కడ గుండె తలుపు మూసుకు పోయి గాలి మొహాన్ని "ఫెడేల్ని తన్నిందొ ఊపిరెందుకు బిగపట్టావు చెప్ప స్వప్నాలు సీటి బుడగల కంపే తొందరగా చిట్లి పోళాయి

జ్ఞాపకాలు వెనువెంరనే చెరిగిపోతాయి

సీ నిరీక్షణకు అంతం ఉందనుకొన్నాను సీవ్వెప్పుడూ వచ్చిపోయే బస్సుల నంకొ వొహనాల్లోకి

కనిపించిన పతి కిటికీలోకి

చిన్న సందులోకి పైతం

చూపుల్ని విస్త రిస్తూ వెదజల్లుతూ పోశావమకున్నాను

ఇంత హరాత్తుగా

కనురెస్పలు మూసుకొని

సీ ప్రవంచానిక్‌ ఇనుప తలుపులేసుకొని తాళాలు బిగించి పోశావనుకోలేదు

2

నేను క్షేమం

ఇప్పుడు మీరేడ్చినా నేను బ్వితకను నేను దికికినన్నాళ్ళూ నవ్వారే చచ్చిన్నరువాత నేను వికటాట్టహాసం చేస్తున్న మీదు భాన్ని చూసి నాకు చాల ఆనందంగా ఉంది నురణించినందుకు

ఇక నేను ప్రేమించిన పువ్వుని సుర్యోదయ సూర్యాస్త మయాల్ని తుంచిన పారాసిటమాల్‌ మాత్రలా ఉండే చందుడ్ని చూడలేనన్న బాధలేదు

చాలా జన్మలకు చదువుకోనలసిన ప్రస్తకొలను గుండెలో

కట్టుకొని తెచ్చుకొన్నాను

ప్రి

వీజం౦ శ ఏతులకు "స్వేచ్చగా సంకెళ్లు పడ్డాయి 'వెరుపెరుగని వెన్ను జలదరించినందుకు రయంకూనూరు కాన్ని బంధించలేవు గుండె కొలిమిలో ఊపిరి తితుల గాలి వేడికి లోహాలు ఎరుపెక్కి విరుగుతోయ నేస్తం చేతులెత్తి దీవిస్తున్నామ ఊఈపిరి బిగించి ఎదురు చూస్తున్నాను ఈ విట్టార్చు తెగక ముందే నా మరణ జ్ఞావకం చెరిగి పోకముందే మరెన్నో చేతులు పెకి లేవాలి ఆడవిని గాలిలా కప్పుకు పోవాలి వెదురు పొదల మాటున తెగిపడ్డ పిడికిళ్ళు _ వేళ్ళానుకొని కుపాషలై 'మొలవాలి కొత్తగా తూటాలు చిగురించాలి ఎండుటాకుల మీద్‌ నినాదాలు నిలప్వు గోడమీద ఎరుప్పకో వి వ్లనాలు రావు పోలీసు వాహనాల (కింద నలిగిన గుండెలు మళ్ళి కొట్టుకోవాలి వ! చవ్వ్పుడు నాతల్లి కంట్లోంచి రహస్యంగా రాలే కన్నీటి చుక్కకు కబురు చెబుతుంది ఠీచురాయి నిళ్ళబంగా శబ్లినుంది

లు చెలం రాబందులు కందమూలాలు తింటాయి ఎక్కడో గొలుసులు తెగిపడ్డ చప్పుడు ఇక్కడో కొత్త నూర్యుడు ఉదయిస్తున్నాడు టే

నవ్వకుమీ విషాద సన్ని వేశమున ఎందు కేడుస్తారు ఊరికే

శనం చుట్టూ నకిలీ విషాదపు తెరలుడింపి కస్నేళ్ళ్శన్నీ పటసటా రాలుస్తారెందుకు

శనం చేతి చిటికెన వేలికున్న ఉంగరం కోసమే అయితే

శనం కాలుకున్న బంగారు కడియం కోనమే అయికే

ఇంత దుఃఖం అవసరం లేదేమో

నిజంగా దు ఖించాల్చి వచ్చినన్వుడు సక్కంవాడు ఉలిక్కి నడేలా సవ్వాస్తుంది

వ్‌

రహస్య చి్యితం

హారాత్తుగా తెగపోయిన ఓ ఒంటరి నక్మతం చీకటి 'మైదానాలలోకి మౌనంగా [పయాణిస్తుంది ఆ నతత9ం అడుగుల శస్దానికి

చిరునామా లేదు

చితికిపోయిన శినుపొపల్లోంచి

రెస్పలు నిళ్శ్దాన్ని తోడుతాయి

ఈ కమపావల్లో (వతి దృశ్యం చిట్లిపోయిందే తెగిన నత తాన్ని భుణాన్నేసుకొని

వాడు ధరించిన మొన కిరీటం

నిర్గమ్యం దిశగా వరుగెడుతుంది

గుడ్డిదావిలా చీకటిని ఈగుల్తూపోయో

గాలిని వట్టి మౌన స్వరాలుగా మారుస్తాడు అప్పటిళది రాతి 'రెండోజాము కానచ్చ్భు

6

అడి పగలే చీకటి వెన్నెల కావచ్చు ఉన్నట్టుండి తుపాకులు ఇనుపమెజోళతో స్వర్ణాలయంలోకి [వవేళిస్తాయి సంచనదుల్లో తల్లి బూడిదను నిమజ్జం చేస్తారు సత్యం ధర్మం ఊతకరింలు పట్టుకొని గెంటుతూ పోతాయి నొబ్చియ దేవత కోర్టుటోనులో తలకిందులుగా శీర్షాసనం వేస్తుంది కలాల నాలుకలను తెగ్గొం వలు ద్వా రాలకు కోరణాలుగా వేలాడదీస్తారు న్యూస్‌ (సింట్‌కోకే పతి౦కల అసలైన కంఠాన్ని తెగనరుకుతుంది రూపాయి విలువ నూరు పైసలు లేదని తెలిసే కరెన్సీలమీద విస్సిగుగా సంతకాలు పెట్టిన గవర్నరులను గొరవించడానికి వాడు 30వ తేదీనా ఏడు వందలని ఎత్తుకోవటానికి అల్లంపల్లి ఆడవుల్లో మృత్యు ముఖంలో తస్పూకుంటాడు అప్పుడూ మౌనమే మధ్యయుగాఅ శిథిలాల్లోక్‌ నడిచి పోతాము అంటున్న రాజస్తాన్‌ అది నిజంగా ఎడారే గుజరాతు నడి వీధుల్లో సునీతలు పరుగెడుతూనే ఉంటారు 21వ శతాబ్దపు గడపల్లోకి మేము మౌనంగానే తిలకిస్తూ ఉంటాము "పదవి కదలిందొ ఊపిరి తాడును ఎవడో లాగేసాడు అడ్జాతంగా

గ్‌ షో గ

కన్నీటి పుండు మనిషి చెట్టుకు పూసిన పూలు కన్నీళ్ళుయితే ఆ పూలన్ని పండుగా మారితే ఆది గుండే ఎట్లా కోయగలిగానని నన్నడక్కు అక్కడంతా చీకటి చిత్తడి బొటనవేలు చూపుడు వేళ్ళతా బిగపట్టి గుంజానంతే గుండు సూది దానీర్రైలు కాలుని నా గుండెలోతుల్లోకి గుచ్చి న!

అనందించింది మెత్తటికత్తి ప్రియురాలి కుడిబేయిలా పరవరా కోసుకుంటూ పోయింది

ఎక్కడెక్కడ నా గుండే మూంసం చిందిందో అక్కడొక ఉడా వర్వతం మొలుస్తుంది అక్కడొక చీకటి పృవ్వు విచ్చుకుంటుంది సప్వనముద్యాలు తెగిన 'దేహాలో

అవానో అట చాలుకతలో

అదో రోధిసుంటాయి అవి[శాంతగా.... అాతి 8

చీకటి ఒంటరిదికాదు చికటి ఒంటరిది కాదు సమస్యల సాంగత్యంలో సంచరిసుంది వావీ

నిశ ఛక్జొన్ని నిలువునా చీలుస్తుంది మా స్త్రీటు లైటు ఆగి అగి కన్ను గిటుతూ ఉం'పే చూసి నవ్వుకుంది నుదిటిపై మసిబొట్టు పెట్టుకొని చీకటి ఇ టమధ్య హోటల్‌ గదుల్లో

మాలి టి క్యాబ'రే డాన్సర్‌ల హృదయ గాయాలను చూపుతుంది స్వచ్భుమైన స్మగ్శింగ్‌కు ఇదే సమయం

వ”౪మి జ మా గజదొంగ గంగన్నను చీకటి బ9ితికిస్తుంది కాని ఈ దేశం మా[తంకొదు ఈ రాత్రి నగరి నడిబొడ్డున గాడిదలు మేళాలు జరుపుకుంటున్నాయి మంచువానలతో కూడ మస్లర్‌ లేకుండో చేతిక్కర కాకీబట్టలు తొడిగి రొడ్డును తన్నుళూ విజల్‌ ఊదుతుంది 'సెట్టిగారు భక్తి'పేరట రొజు ఇనప్పెనై వద్ద జాగరణె ఎక్కడో చీట్టపేక కళబంకోపాటు ల ఛి

పచ్చనోట్లు విస్కితాగి వూగిన ఛాయలు ఈ రాత్రే ఇడపు వీధుల గదుల్లో మళ్లైల హృదయాలకు వెలకట్ట బడుతుంది ఫ్యాక్టరీ వైరన్‌ మోతలో ఈ రాత్రి ఠి

దోసెడు చమటకో తంహృరైన సెంటు పీసా

శప మార్కెట్లోకి రాటోతుంది దిక్కులేక దీనంగా రోడ్డు శిలువకు విగించిన బాల క్రిస్తులు

చీకటి దుప్పటిని కవ్చకొని ఉన్నారు చెట్టును పాకే వడుచు పాముకు ఎవ్పుడూ పాడుబుద్దులే

కొకి గుడ్ల ను తిందామని

ఒకడు వెలుగులో

(ప్రజాస్వామ్యం బోధిస్తే

ఎవడో చీకటికి మార్క్స్బా సిదాంతం టోథిస్తున్నాడు న ఆందుకే రాతి రెండో జాములో మాయింటి గోక్ష

తుపాక్రీ గొట్టం ద్వారానే రాడ్యాధికారం వస్తుందని అరుస్తుంది అనామకుడు అత్మహత్య చేసికోవటానికి

చివరి కణం రాత్రే నిర్ణయిస్తుంది మూడో జాములో అడ్యవ్‌లేని అల్లాను ఫకీర్‌ పిలుస్తే

ఎన్నటికీ ఏడు కొండలు దిగిరాని ఎంకన్నకోనం

ముసలి పూజారి గుడిగంటలు [మోగిన్తున్నాడు

ఇవ్వన్ని చూసిన మాయింటి జనకం చీకటీ ఒంటరిది కాదు అని పాక్షమిస్తూ

తెళ్లవార్డు ఆరుస్తూనే ఉంది

10

అభిన్మిష్క్టమణం నన్ను ఏకొంతంగా వదిలెయ్యి సీ జ్ఞావకాల స్వప్నాల్లో గుండె కాన్వాస్‌ పె చిితాల్ని గయకు వయోలిన్‌ గొంతుకి సి కర్ణభేరిని ఆతికించు గతం తలపోస్తున్న అఆలావన విను సే కనుపాపల్లా తెగిపోయిన విశ్వానపుకొలు నిస్పుల పడకపై భవిష్యత్తును నెడుతుండి అనుభూతి లో యల్లో అనుభవాల చిత్రాల్ని చూపి కాలం కత్తిమొనకు కసిగా కట్టి వెళ్ళిపోయావు స్వర "పేటికలో డాగిన సత్యం నాలుకను 'పెగల నివ్వటం లేదు క్షణాల హోరు భరించలేక చితిలో మండుతుంది వ _రృమూనం భవిష్యత్తు చెరుగుకో మృత్యు ముఖాన్ని కప్పి ఈ గాటక రంగం నుండి న్మిష్కామిస్తాను |

వైతరిణి న

రాలే

మృత్యువృవి నక్షత్రాలకు విగించి వెండి ఊయలమీద చంద్రుడోడు అకాశమ్మీద

విత్తిన చుక్క చెట్లకు విరగభూన్తున్న కాంతి సంట శూన్యాన సందిగ్ధవడే చూప్పు ఎక్కండివాళ్ళుని ఆక్కడే వాదులుకొవి యాంత్రికతకో

కే2

స్వల్షి నరకాల మధ్య

వైతంణీ కెరటాలమీద

ఊయలూగే బల్ల చెక్క

శ సమాజం

ఇక్కడ అత్మీయుల అనురాగం బొద్గో రహస్యంగా దోపిన మడతకత్తి విషాన్ని మరిగించి

ఆదరణ స్లాసుల్లో పీల్చుకోమని అభ్యర్థించే ఆప్యాయత

హృదయ రాణ్‌

(గేమోత్పళత్తి

సౌందర్య మధుదారా

ఘనీభవించి

సైనేడ్‌ సృటిక్కాలైతే

గుండె సెదవులోటి మునిపంట కొరికీ ముద్దాడి న్‌

కళ్ళు తేలేపిన (పియుడి దేహం శరళ్ళందింిక నేలకు జారి

ర్క్తంగా (ప్రవహిస్తూ

రాత్రిని అలుక్కుపోతున్న దృశ్యం వా 0త సమీంం

శరీరాల్ని అగ్ని శఖల మిదకు మోసుకుపోయో పృష్పపకం కృష్ణశాస్త్రి విరహగితం

శిధిల వేబుపు ఆరో గొంతుక చూప్పడు వేలు నిశ్చలంగా చొక్క్‌ాతే జారిన వేలు మీద

బ్యూమర్లై ట్యూన్లగా

(సవింజే క్యాన్సర్‌ కణ

థావకవి తాచ్చటలు

13

కడలి కెరటపు హృదయ. ఘోష నయకనననకప త అకస్మాత్తుగా జీవిశం మొదలౌతుంది

కోటి తణొలు ముసురుకున్న 'వేళ

లష్‌ (వశ్న శదురౌతున్నాయి

కడలి నెవరు శాసించభేదు

ఇన్ని ఆలంని (వసవించమని

చీకట్లో ఇన్ని నతశ్యాల్ని అతికించుకొమ్మని అకాశాన్నెనరు ఆర్థించలేదు

నెమలి ఈకళకు ఆ రంగెలా వచ్చిందని సాలేగూడు ఎలా నిర్మిస్తుందవి

అశ్చర్యం చెందకు

న్శృష్టి వసవిస్తుంది

సృజన మొదలౌతుంది

న!

మృత్యువు బూటులో నాకాలు

నన్ను నేను అనుమానంగా వెతుక్కుంటాను రోజూ నాకు నేనే నాలో ఎవరెవరో మసలడం గమనిస్తాను

దొడ్డో బొడ్డు మళ్లైల చెట్టు నీడన చానగుస్తుడ్నై క్షే

అసుఖంగా పొర్లుతూ

న్వవ్నద్వారాల ముందు నిలుచుంటాను

వాటి ఇనుప కవాటాలు ఎంతకీ తెరుచుకోవు ఆ తలుస్పల వెనుక

నాలోని రహన్య మానవుడి అల్ప పొొణమూ అంతరాల మూలల సంభాషణలు

వనాలనీ తలుపుకి చెవి అనిస్తే చెవిలో శూన్యం ఎవరినో తరుముతూ తిడ్తుంటూంది దిన పత్రికలో ఉద్యోగ వార్తకి

అగిపోయి కొట్టుకుంటున్న గుండె దడ దడ బాన్న జేబులో చిన్న తన్ముడి ఫారెక్స్‌ బడ్జెట్‌. అదొట్టి 'వేళ్యలా తాంగి చూసి

కన్ను గీటుతుంది

అమ్మ వెండి గాజాలో తల్లి గుండె

బాబు దీన్ని శాకట్టు పెట్టి

దరఖాస్తూ కొసరా అని మందలిస్తుంది

ఏ బాధనీ ఏ 'వేదననో

భాషే దొరకదు మునివేళ్ళ మధ్యవ నలిగే పాశే కన్నుకు

ఉరితాడు నదిలో వీళ్ళూ రైలు పట్టాలు న్మిదమా తలు మృత్యుపుని

సంకీర్ణ చకంగా చేస్తాయి

కలేజ్‌ "బక్నీక్‌లో

వంత నరకఠకమో ఈ నిరుద్యోగ వృశ్తి చానటానిక్కూడా సమయమివ్వదు

ఒక కంటి చెలియలి కట్ట తెగ్గి

సముుదం కంట్లోంచి పారిపోయింది

నా బాధల్లా అది ఏ ఉద్యోగి

లంచపు కొళ్ళకింద కొన ఉసిరిలో కొట్టుకురటుందోనని కర

కనీ టికల ఊసిరిని మింగిన ఉరితాళ్ళ చెప్పే కాలిన శిరస్సుల కథలు వింటూ తెరలు దింస్పకంటుంది కొలం జఇెవులూ మూసుకుంటుంది వింటూనే కునుకు లేస్తుంది నిరుద్యాగి నిట్టుడ్సుల్లా గట్టు చేరాలనే అలలు కాళ్ళముందే రాలివడ్డ వశం కాలంచే నరకబడ్ణ్గ చందుడు వికసించగాని'శే భయవర్ణ కెల్ల గులావి అంధుడు గెలవాలనుకుంటున్న చెదరంగం అడవుల్లో నరకదిడ్డ చెట్ల సమాధుల్లో నుండి కొత్త మొక్కలు తూటాల మాల ధరించిన కుందేలు తరుముతూ ఉంసే ఇన వివాహంతో శవం కొట్టుకొస్తూనే ఉంది క్షే

కనిపించని చీకటి ద్వారం గుప్పిట పట్టుకున్న కలల్ని విన్నతున్న రాతి ఏకాంతాలు సంభాషించుకు. టున్న ఒంటరి తనం దీవం ముందు నగ్నంగా వరుచుకున్న వెలుతురు నా కళల్ని తెంపుతుంది నిద్శలేమి మిడత డీపంమ్మీదకు దాడిచేనూ సొజొలు తీసీకఠటుంది మెక్రగా తెగిన ఆలోచనకు ఆద్యంతాలు లేవు రొతీ9 ఒంటిరిదే రా తిలో వెలిగే మిడత ఒంటగిదే గీపాన్నంటుకుని రాలిన మిడత మిడతను గమనిస్తూ నేనూ... సింటరి వసుపులమే అస్సుడవ్వుడూ గాలి గొంతుక మిమ్మికి చేస్తూ విద్శవి చెరుప్పతుంది పగలు కశిమేసిన పీధికుక్క డీపప్తంభం శీకటిని కోరుకుతూ ఉంటుంది... కళ్ళు కప్పుకొని చూస్తాయి ఎవరైనా రాకపోశారాని రౌరవ నరకంతో చీలునున్న దేహాన్ని సృజించడావికో ఎవరూ రారు హరాత్తుగా వెలిగే మంటల్లోకి ఊహలు దూకుతాయి... అగి అగి ఊగి వాయిదాలమీద ఉరి తీస్కుంటుంది 18

చావును రిలే చేస్తూ ఎన్ని రకృపుపేరులు నీ ఒంటిని ని-డాయో ఏ్‌ అగాధాల్లోకి సీ జీవితాన్ని జారవిడుచుకున్నావో సీ శాపకాలన్ని తోకిం గుండెల్లోకి వొంపి అంతిమ (పయాణం చేస్తున్నావు. అనంతానంత లోకాల్లోకి వెళ్ళలేని జనం గుండెల్లో లోలోతులకి వొదిగిపోయాపు 'రెప్పపాటుకన్నా వేగంగా లోకం పోకిటను గొహించి అడవి మూనులకు కొత్త గొంతుకలిచ్చావు అక్షరాల అర్థాలలో ఇమడలేని గాధలో తక్షణం తణం చిణం జరిపి కర్చూరంలా కిరిగిపోయావు ఇంతకాలం సి ఉేరేగాని నిన్నారుగని జనం ముందు తూటాలతో తూట్లపడ్డ 'దెహంఠో జడంగా పడి ఉన్నాపు చివరిసారిగా నీ 'పెదపుల్లోంచి చారిపోయిన నినాదం వెయి (వశ్నలుగా చీలి నిలబడింది సివు విడిచి వెళ్ళిన ఆయుధం పక్కవాడి చేతిలో కొచ్చింది సీ'వెత్తిన జండా కర్మాగారపు గొట్టాల పై ఎగురుతుంది సి అడుగుల్లో వసివాడికి అడుగులు నేర్చుతుంది నురా ఆమ్మ వెర్రి "కేకల నడుమ సీ అంతిమ ప్రయాణం నువు మృత్యువును రిలే జేసి బోతూ ఉంటావు 10

పుస్మోపారంభం అక్కడే జీవితమంతా ఆగిపోయింది పోయిన ననంతంలో చిగురుపై ఆగి కూసిన కోయల కంఠంలో మొదశ్రైన జీవిళశం దా ఖా ల కిరీటాలు "పెట్టుకొని తళ త్రళ మెయిప్పల్లో వీరజిమ్మింది ఒకనాటి. టేయసి మదిటి బొశ్హై రూషోయి విల్లాగా జోబిలో చేరి ఎన్ని రాగాల్లో మురగిపించాయో ఆగిన చోశ్తే మొదలైన జీవితం సాగుకున్న మొరులాగుంది మునవటి విషాద్దాల్ని వయోలిన్‌ తీగపై ఆడుతుంశే దోసిట్లోకి గుండెను తీసికొని గుండు సిన్నుకో నొక్కటం మొదలెట్టాను అంకే__ రీ

ఒక నిళ్శజ్దం బద్దలౌతూ భయంకర శజ్ఞాన్నిచ్చింది ఎన్ని పిన్నుల్తా శద్దాలు సృష్టించానో నాకె తెలియదు జనారణ్యంలో చిటికెన (వేలు పట్టి లక్షల అడుగులు నడిచిన అమి పందిట్లో ఎడడుగులు నడిచిన వాడితో వెళ్ళింది చిన్ని చిన్ని అడుగుల్లో జీవిత హృదయం పై వేసి హృదయం బొట్లు బొట్లుగా రాల్చిన రక్యమళక పూసల్లో మ్‌డో తివిశాకురాల్ని కట్టి ళం యి కళ్ళను చీవనదుల్ని చేసి తన వీఎకి దారి[ద్యురేఖను కట్టుకొని సమాంతర వెలు పట్టాలపై నడుస్తూ వెళ్ళిపోయింది కలువలేదు హృదయాలు ఏ భావంతో. ముడి పడలేదు మనస్సులు చితికిపోయిన కుటుంబ సమాధిలో కరుణ చిగురు తొడగిన కొత్త మొక్కలో కౌవాలని పిండుకొని విషాదం రాల్బుకున్న హృదయాలు ఆ'వేళం ఎడబాటును భజాన్నెసుకోని కనుపించని దూరతీరాల్లో జ్లాపకొల్ని విసిరేసింది ళా భూమి గుండిగానే ఉంది జారిపోయిన జాపకాని తు ఆంధాలయ పొందగలననే ధినూ ఉంది గతల ల ఠి శా లో జి లగ 1 21 (౧ 814/6): | తష ల ల న్న చ్బ లా అతో పెద బత కం ఏ మాడ్‌ వడా

'నెత్తుటి దారులు

గుండె నిష్ప కుండ

ఎక్కడో చిట్లి విరంతరం

అ్మకుధారల్ని స్ఫవిస్తుంది

చెప్పటానికి వీలులేని ఆవేశమే ఒక్కొక్కటిగా ఉబ్బుకొస్తుంది

జీవితం అగ్నిమయం

'పెదవి వినని నినాదాలు రగుల్గొంటాయి. దాన్లో మనుష్యుల్లో సత్యాన్ని నాటుతూ

విళ్శద్దాన్నీ చీకటిని మెల్లగా చీల్చుకుంటూ నిరాకారమైన అకొరలన్ని ఈవేపే వస్తున్నాయి విత్తనం జన్మించడానికి ముందు నళిస్తుంది అకారం రూపుకట్టడానికి

విరాకారమే 'వేయిగా చీలక తప్పదు ఒక్కొక్క నిరాకారం వేయి

'వేయి దారుల్ని నిర్మిస్తుంది

(వతి దారిలోనూ అగ్నివృక్షలు

నిస్పుల మొలకలు

22

నిశ్శబ్ద స్మశానం

చచ్చిన (ఫతివాద్నీ దహనం

ఇయ్య్యాలనే నియమమైతే

ఇక్కుడెవడూ [బతికిన వాడుకాదు

అంతా ఎప్పుడో మరణించారు

పులి వెంటబడి లేడిని చంపితే

చూసి కళ్ళుమూయని కళ్ళున్నాచూ

కనీసం రక్తపు మరకల వద్ద

ఉరితీసిన చూపులున్నాయా?

పిల్లి మెడలో గంట కట్టాలనే

ఎలుకలు నడిపిన రహస్య ఉద్యమానికి నాయకత్వం వహించిన (ధ్రైర్యజీవి ఎక్కడైనా ఉంద౦టావా నిత్యం వేషాలు మార్చే సూర్యుకు మాతం ఒక్కంరో జేన్నాడెనా బరితికాడా

ఆకొళం నుండి తమాషా చూసే చంద్యడు నెల రోజులు నిశ్చింతగా జీవించాడా ఎక్కడో ఎవడో శిలువను చెప్కుళాడు ఎదుటి వారికోసం

వొడి వెనకాలే మఠొకడు వీడికోసం వ్యధ3లను సిద్దం చేస్తాడు

నది అకాళాని'కేసి ఉ రేసుపంటుంది

ఆకాళం నదిలోకి దూకి అత్మహత్య చేసికుంటుంది. మృత్యును భుజాన్నేసుకొని

ఖవాలే తిరుగుకాయి

భూమి తన పేరుని స్మళానంగా మార్చమని ఆర్డి 'పెట్టపంటుండి

అప్పుడు ఈ [వపంచమొక విళ్ళద్జ న్మశానం, 23

చీకటి నీడలు వమన. వకనపలనన.

కన్నీటి కాలునల్లో జారిపడి

ఊపిరి కోల్పోయిన వొడ్నీ మీరు చూసే ఉంటారు మన మధ్యన తిరిగిన రోజుల్లో

వాడి కళ్ళు వర్షించేవి కావు

లోలోపలి వేదనలన్ని చేతుల్లో

'కెలుక్కు నేవాడు కాదు

"పెదాలమీద ఫిలపాఫిస్టికేచెడ్‌ నవ్వుల పూలు పూయించాడు పేగులు అకలి కళ్లు అతికించుకుం కే

ఆ కళ్ళలోకి ఇరానీ టీలు చిమ్మేవాడు

నిత్య శవంలా కనిపించినా.

స్మశానంలో తితీగినా వాడెస్సుడు భయసద్లేదు

ఆవాల డబ్బాలో వాళ్ళావిడ చిన్నపేగు

కత్తిఠించి పెట్టితే రెండు పొట్లాల కెల్ల పురగులు 'తెచ్చుకన్నాడు గాని

గ!

వాడప్పుడూ భయవద్లేదు పాత బస్తీలో మతం బొడ్లో మడత కత్తులు దొపుకున్నప్పుడు తుపాకీ ఖుర్కీలు అడవుల గుందెల్లోక్‌ దిగబిడ్రవ్పుడు

౨ 6 గొాండుల అంగాలు అన్నలనే వాళ్ళ కసిగా నరికేసి నప్పుడు అజ్ఞానంతో అసహిించుకొని ఆనందంగా నవ్వుకున్నాడు బచుక చౌరంిస్తాలొ వాడి స్వప్నం ఒకటో నంబరు దిస్సు కిందపడి చఇబెలాచెదురె పోయింది

ఉరి వూ. ఓపిగ్గా ఆ శకలాలని ఏరుకొని జోబిలో వేసుకున్నాడు తప్పితే అంతగా చెంగపద్షేదు మరిప్పుడు వాడెందుకు కన్నీటి కాలువలో శవమె తేలాడు?

న. నిన్నో మొన్ననో విమానాశఇయం బుగ్గలమీద విరహంళో అరబ్బు లడుగులేనూ వొచ్చాడు

వాది

వాడి 'హైంవవి మానానికి 'పెటో9డాలర్‌ సిగ్గు బిళ్ళలు కట్టాడు

న నులో శేలన విస్క గలాసు లున్న మల్లెపువ్వు వొడి భార్య హోజసీల్‌ గదుల్లోని నగ్న రహస్యాత రీలు కాలం తెరమీద కదలాడ్డం చూసాడు వాడు. బై

సోహసి

చీకటి తీగలమీద ఆ సథ'గేమిటి వడిపోతావురా

చతిచాన్ని సము[దంతో ముడ్‌ వేసిన సీటికాడు తెగిపోయినపుడు

వడిపోతావురా

గుండెను దివం చేసుకొని సాగిపోకా నంటున్నావు ఎక్కండ్‌కి పోళావో

సీకొం'పే నుందే

పక్కీ 'రెక్కల్లోంచి చంద్రుడు జారిపడ్డాడు ముక్కలు ముక్కలుగా చితికొడు నేలమీద వెన్నెల వండు పగిలి పోయింది కూడా పండు వెన్నెలమీద వొం'పేలు పోసే సాహసం నీకు.నాకు తప్ప ఎవరికుంది అయినా

చీకటి తీగల మీద ఒంటరిగా నడనటూడదు

తొందరగా దిగిరా

26

చీకటి చితపటం వెనుక చీకటి తలుప్పలు తీసి ఓకకఠటితో చూస్తుంది మృత్యువు ఎవరెవర్నిి వాయిదాల మీవ (బతికిస్తుందోనని నూకేబ్గ కొనసాగే వసంతాన్ని శిశిరంగా మార్చాలని అరింభలేని గీళల్ని నా! నుదుటి అద్ధంమీద రాసి కాలాన్ని రెండు భాగాలుగా చీలుస్తుంది తల్లి కొంగులో కన్నీటి స్వస్నం తమ్ముడి మాసిన చిరుగు ెడ్డీ జేబులో కలలు ఊ+రి'కే చిట్లి పోతాయి అకారణంగా కనుపాసల ఎడారుల్లో ఒంటరి ఓడలు తిరుగుతూనే ఉంటాయి నిర్ణమ్యంగా ఇంకొక్క పదమూడు రోజుల తరువాత 27

సివు తప్పిపోతే కీస్తు వయ్యేవాడివా

కాల సముద్శం అమ్మ కంటిలో

అడుకుంటుంది అన్నయ్యా

అమ్మ గుండె మైదానాల్లో

నడిచిన సీపసి పాదాల సవ్వడి వివి

అర్జర్యాతి ఉలిక్కిపడి లేచినప్పుడు

నిన్ను కంటి బేశ్తో తడుముతుంటే

నేనేం చెప్నను

ఏ ఆచూకీ ఇవ్వకుండానే

నువ్వూ నాయనా చెట్టాపట్టా లేసుకొని

మీ ఆదలోంచి మన్మల్ని వెలేసి

వెళ్ళిపోయా 3ందుకో

సూర్యుడు నుదుటిమీద మంచి

జారిపోయాడు

మేమిప్పుడు ఒంటరులం

ఎన్నిపొర్లు అనుకుంటామో

మిమ్మల్ని వెళకటానికి

బయలు డేరదడామని

ఇంళమంది మధ్య

ఇన్ని రోజుల శరువాశ

ప్ప మార్గాన వెళ్ళిపోయారో శెలుస్తేగడా

ఎక్కడ అన్వేషించాలి

ఎక్కడ దొరుకుతారు

గుండె పగిలి

కనుపొసలు చిల్లీ

చీవరగా రాలిన కన్నీటి చుక్కికో

మీ రూపాన్ని గీయటం తప్ప వ

ని రిం యాం. తా

ల ళీ

2 కహ “శ తు స ణ్‌

ఏ షూ ర! నూ ఖీ

స్ట్‌” (

న తఘ.

“దేవుడి పేరుతో దేశానికీ, ప్రజలకూ ఎంత హాని

జరిగిందో. ఇస్పుడు అభ్యుదయం ేరురో, విస్ణవం -

"పేరుకో రాజకీయ విధానాల పొరంటోకు నరుకుకో

ఆంతే హాని జరుగుతున్నది. కొండొకచో ఎక్కువే -

_-అఆచార్య పేర్వారం జగన్నాథం +

, మితుుడాః ఈ కన్నీళ్ళని ఇలాగే దాచుకో, |

ఈ దుఃధాన్ని రోజూ ఇంత పొట్ట్లాంకట్టి మా పిరికీ

'మోహాలమీవ కసిగా విస్సిరకొట్టు మన శరీరాలు కళ్ళి -

కుసిల్లి మన అలోచనలు ఇద మలీ మరీ ఇర్ముకే న

'విసుగుప్పట్టి ఒంటిమీద “కన్నీటిపుండ్లు” మొలననంత

వరకూ మన దౌర్భాగ్యాలకు మన చావులకు మన =

బొనీనత్వానికి మనమే పూచీ, అప్పటిదాకొ ఈ /

ల్‌ స్యచ్మితం” పబ్లిక్‌ కాదు, ర్ట |

| ముఖచితం ; పరికోష్‌ సేన్‌ . / రాలి