Telugu Raga vipanchi - anilvaranasi/indianlanguages GitHub Wiki

=. స్త ్‌ త్‌ో. ఖర్‌ | స్ట స చ ; స్‌ క్ష షి రేం ఫా సి |. ప హా, న్న చెసారు ప్రభాోరీరెట్టి ( "ల్లో స్మ కా లా...

  • సము చమూ అః మ. నా ౯ .. స. య్‌ ళీ స్ట న యను * " ౯ న సమే న్యాస టం ల చిాకకసము ల్లో స స ,... చునసుపఎపు అచూసుల క నం వ 1. ఈపుసో ప్య్యశేంద్రానీ స్నా / ప! / న . సుందరయ్యువి లా కరిస్తునావి" ] ( వ్‌ సస "౧౧... అనాదలో బహౌొ నళమారి కుటుం || చే లజాాత్యర.. జ్‌ కల టం

₹53॥ కాడూ తో రు ప్రభాకర రెడ్డి ట్‌

రార విపంచి (2420842 ౪102౧011) లా డాకోడూరుప్రభాకరరెడ్డి రగ -4ళరణణాోొ [దశా లగ ప్రథమ ముద్రణ : మే, 1978 ద్వితీయ ముద్రణ : అక్టోబర్‌, 2001 ప్రతులు _ :1000 హక్కులు రచయితవి ॥ యాం జి య్‌ స్తా చ మూల్వం వ శ్ష0 రూపాయలు/$1 ఉతాచ ఏ (సే ౌం ఖ్‌ ముఖపత్రాలంకరణ : కళాప్రపూర్ణ లమ యస వ్రతులకు 2 1. రా తోడూరు ప్రభాకరరెడ్డి వం &. శిశువైద్యనివుణులు రి 7/829 నరన్వతీ విద్యామందిరం రోడ్త్‌, గృ వై. యం. ఆర్‌. కాలని, ప్రొద్దుటూరు - 516 361 గ్గ ఫోన్‌ : 53594 (౧) 51070 (+) (/ 2. విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు 3 నవోదయ బుక్‌ పబ్లిషర్స్‌, ఆర్య సమాజం ఎదురుగా, సుల్హాన్‌ బజార్‌, హైదరాబాద్‌ ముఖ పత్ర ముద్రణ : 'ప్రీగతి, హైదరాబాద్‌ డి.టి. పి. 2 కిషోర్‌ గ్రాఫిక్స్‌ (సురేష్‌, ప్రొద్దుటూరు. ము[ద్రణ వ శ్రీ సాయి ప్రాసెస్‌ నారాయణ గూడ, హైదరాబాద్‌ ౧౧. : 040-75630/5, 7561981

డత తనను. 8)

మ ముద్రణ ముఖ చిత్రం ( న మ. స మ

వ న. మ న వనన న న. ను సన న సము న మ వ న. న న మ. న. ను నన స! చ న వు సనన నన మ సమన న దనన స న న వ నన స పు స మ ను ననన ము సన ర. స్‌ వ మం న నన లట న న సు టన ను న న మ కత నన న

మ నను కనన పు న న న స ద న న న న హు మ

ను న న మ నన న. ను ను ము మనన ను ము మ వ రష . నస సు న. పసన స టన సు న షై న. స న న! ప న ను సు

మ నన న సను మసన సన న హు న ననన మన సు ననన స ర ష్‌ మ న. స నను నట ను నన న ట్ర నై. స్థ. స న్న మ. న న న ను ను. వ సన న న స ప న ష్‌ స మ స!

స న ప న. సన ప ప వ! ల లి మ షరి ఖే సస ననన న త... స స్నాన స చనన స. నో స్థన ననన . య స మ స మ స్థష గ న. చ ల సట గ ప ల ల్లా ప మ ్ష ప న ననన ప నన న న నో టన న మ ప . నా ప మ మ

గ! రం వంనరత22202323232322నవ2సాారంనడావయావాాయానిు. కోడూరు పభ్రాకరరెడ్డి డత డక

ఇఆాాాారాగవిపంచి 2323232322

అ చె తునన న...

౮ " నక శి వు

“రాగ విపంచి” కావ్యావిష్కరణ సభలో

ఆవిషర్త శ్రీ ఆవల సాంబశివ రావు గారితో (అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) వో

గ్రంథకర్త డౌ! తోడూరు ప్రభాఠర రెడ్డి

22న వావ ం| కోడూరు ప్రభాకరరెడ్డి ==

చా రాగవిపంచఛి 2232222222 ఫేన |. 2న మహాకవి, సరస్వతీ పుత్ర కడప, పద్మశ్రీ వుట్టవర్తి నారాయణాచార్యులు 9-5-1978. మూ

“రాగ విపంచి” _- క్ర్య పేరులోనే భావ కవిత్వం వాసన ఉంది. మౌన గీతి, లావణ్య తరంగమాల, హృదయ రాగాలు - ఇలాంటి పదాలన్నీ ఆ పొలాల్లో చిక్కేవే! ఎవరీయన? ఇంతగా బాధ పడుతున్నాడు! ఆవిడ పేరేమిటి? పూర్వ పరిచితురాలైన ఆమె ఒక మూట కూడా పలుక దేమి? ఇలొంటి ప్రశ్శలకు జవాబు చెప్పే జవాబుదారీ రచయిత తీసుకో లేదు. మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. సంస్కృత 'భాణం” వలె ఇందులో ఏక పాత్రాభినయమే!

వృత్తంతో కావ్యం ఆరంభమవుతుంది. నడుమ నడుమ రెండు, మూడు వృత్తాలు కూడా వస్తాయి. ఒక సీస పద్యమున్నూ ఉంది. తక్కినవన్నీ గీతాలు. ఎందుకు చెప్పానంటే - వృత్తాలు రాయడం కష్టమై గీతాలు రాయడం కాదని. అసలు ఛందస్సును బట్టి రచనకు వెల గట్టడం - ప్రాచీనాలంకారికులే కొందరు చేసి వైఫల్యాన్ని పొందిన విషయం. ఈ చిన్న ఖండకావ్యంలో ప్రతి పద్యమున్నూ బాగుంది. రెండోసారి చదువుదామనిపిస్తూ ఉన్నది. ఒక పద్యాన్ని రెండవ సారి చదువుదామనిపించడం నేటి రచయితల్లో చాలా మందికి పట్టే అదృష్టం కాదు. 'మల్లె కన్నను తెల్లని మనసు,” 'పాల మనసు,” 'మంచు నవ్వు, వెన్నెల పక్షివోలె వాలు చుంటివి,' - అనడం ఈ రచయిత యొక్క భావ స్వాతంత్రాన్ని తెల్పుతాయి. 'కరగి పోయిన '్రాయమ్ము తిరిగి రాదు" అనే పద్యంలో ఉమర్‌ ఖయాం వాసన కొడుతుంది. అలాగే 'ముద్దుల గులాబి పువ్వుకు ముల్గు గలదు - కోయదలచిన తప్పక గుచ్చు కొనును" - ఇందులో టాగూర్‌ కలం కనిపిస్తుంది. 'ప్రతి పద్యమూ ఎంతో అందంగా ఉంది. మంచి పుస్తకం,

-అళయప అకడున్రైల--

చైనా డా| కోడూరు ప్రభాకరరెడ్డి 22222

వజారాగవిపంచి 2323823223232332డ02డ2డ02డ2డ02322డ2322222 పేచీ 1 2222 ల. వికటోకలిక 0414 2290 11611019, 6-5-1978. 0౧ న౧29[౧4%64 గెంరరయ/9 4464 ₹4సి ౧41 0 2 6౦౦6 1౫/౧౦! ౧౦౪౧) 4! 0 ౧0౧౫౭౧౪౦ 10689. ౧9 06200/ ౦0 16 0910౪66 ఇ౧6 ౧19 ఆగ౧౦(౦౧9 0౧౬1౧ &౧6 0౧16256069 8/9 ౪6౧/ ౪6|| 0౧06901066 7౧068౧ 1 15 ౧19 1౧51 ఇ[6గ౧ 1౧ ౧౦6౪6౦ 001౧0091[009, 6 ౧౦6౧౫౩ ౧౧ ౪6|| ఇ౧6 116 61010! 19 006 ఇ౧6 510౧016. 1 00[0/41414(6 ౧1% ౦0౧ ౧19 *₹36(060104400 &ఇ౧6 | ౪130 ౧1౧౫ ౪6!!. మోజప్రాం వహ్తా. నడవని డా| కోడూరు ప్రభాకరరెడ్డి డా

22 రాగవిపంచి 2222222222 పేజీ (11 2222 శ్రీ మరువూరు కోదండరామ రెడ్డి నెల్లూరు, 7-5-1978. ఛాగ విపంచి పై రాగాలాపన ఏమిటీ! ఒక మందుల డాక్టర్‌ మొదటి రచనా ఇది? అయితే, నీవు పుట్టు కవివి - పెట్టు కవి కేరటి వాడవు కాదు! 70 పద్యాలు ఒకే గృక్కన చదివినా. ఈ కావ్య రమణీయత, భాషా సౌఫ్ట్రవము, భావ వికాసము అట్టిని, తేరి పారే కొండవాగు జాలు వంటి కమ్మని జౌను తెనుగు నుడికారం ప్రాఠ్రకుని ఈడ్చుకొని పోతున్నదయా! అపశ్రుతులు లేకుండా మధుర గానాన్ని వెల్లువ బెట్టు తున్నది - నీ హృదయవీణ. తియ్యటి చిన్న పదాల కలయికే ఈ రచనకు రాణింపు. ఇదే కదా వేమన బాణీ! ప్రతి బంతిలో కవితా శిల్ప కోరకం వికసిస్తున్నది, కొన్ని చోట్ల తెనుగు 'పేశలత, సంస్కృత ప్రొఢి ఉద్దీలుగా భూజాలు ఒరచు కొంటున్నవి. కవి మధుర (ప్రేమోపాసి గాని, భూతల కామ భావోన్మాది కాదు. 'కరగి పోయిన ప్రాయమ్ము తిరిగి రాదు" అంటాడు 35 పొరటలో - 'జగతి బాహ్య సౌందర్య మశాశ్ళ్వతమ్ము - అంతరంగ సౌందర్యమే అందగించు*, 'విశ్చ్వమంతయు పావన ప్రేమ మయము' అని స్వచ్చ (ప్రేమను ఉదాత్త పరుస్తాడు. 'చేయరానట్టి తప్పులు చేసియున్న - నీదు కౌగిలి లోన బంధించ రాదొ” అని గడుసు శిక్షనే విధించ మంటాడు ఈ ప్రేమ న్యాయాధికారి. 'స్వచ్చ హృదయవు నీవైన జలక మాడి దివిజ నదికి పవిత్రత దెచ్చి యిమ్ము' అని నూతన భావాలాపన చేస్తున్నది ఈ రాగ విపంచి, పాన డొ॥ కోడూరు ప్రభాకరరెడ్డి 2౭

=22==రాగవిపంచఛి 3222232222 ఫేఛీ 1/ 2222 కొన్ని పనస తొనలు : “మల్లె కన్నను తెల్లని మనసు' “నా హృదయ దేహళి నీ పద పద్మ ము్రకై నిలిచిన వేళ “లలిత లావణ్య వాసంత లక్ష్మి వోలె 'తలపులు వడబోసి” “తీగ ఒడిలోన తీయని తేనె చిలికి' “సిగ్గు మసుగులో దాచవద్దు' “వికసించు శుభవేళ విరస మేల?" “పండు వెన్నెల పెదవిపై పండి నట్టు 'కలల లోపల పూచిన కలువ కన్య" 'కజ్జలాంకిత నేత్రాలు కాంక్ష దెల్ప' “భవ దుషస్వర్హ జీవన ప్రాంగణము" “ప్రణయ గంధము నిత్యము పరిమళించు” “నిత్య వాసంత మైనట్టి నీదుసొగసు” ఎదలో పుట్టిన ఆనంద రసాన్నంతా వెలువరించను ఈ లొడితెడు కాగితంలో చోటు లేదు. తెనుగు కవితా లక్ష్మి అదృష్టం - ఈ కవి వచన కవితా కర్షమంలో దిగబడి పోలేదు. కాబట్టే పది కాలాల పాటు నిలుస్తుంది ఈ రచన, సోదరా! అమృతాక్షర వికాసమైన కవితలు చెప్పిన కవికోకిలలు దువ్వూరి రామిరెడ్డి, జాషువాలున్న ప్రక్క కొమ్మకెగిరి కూర్చో! వారికే నీవు బౌరసుడవు. నిండు మదితో దీవనలు! 2222222222 డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి ===

222 రాగవిపంచఛి 2232222222 పేచీ (2222 06౬ 6. ౫. 22ల0లి*ి 114.014146.00.0 1104602001, *106 ౧|౧౦1౧4| & ౧౧౦18550! 0 161606, 12-5-1978 00॥16096 0%గం, ౦౦0౧౧౧౫౭౦౭ ౧6 ఓ | 9.౫. ౧౫౭౧1. అభినందన

వృత్తికీ, కవితా ప్రవృత్తికీ ప్రత్యక్ష సంబంధం లేదు. వృత్తి ఏదైనా కవితా (ప్రవృత్తి గల వ్యక్తి కవితా గానం చేయకుండా ఉండలేడు. అందుకొక నిదర్శనం ముచ్చటైన ఈ ఖండకావ్యం. విరామం లేని వైద్య వృత్తిలో ఉన్నా, తన కవితా విపంచిని ఈ “రాగ విపంచి" ద్వారా వినిపించిన డాక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి అభినంద నీయులు. అసలు రాయలసీమలో కవితా బలమున్న స్టానం ప్రొద్దుటూరు. అచట పుట్టిన ఎట్టి వాడైనా కవే!

అధునిక తెలుగు సాహిత్యంలో తొలి దళ భావ కవిత్వం. భావ కవితా ప్రవాహం ఈ శతాబ్దం మధ్య కాలం నాటికి సన్నగిల్లింది. ప్రస్తుతం భావ కవిత్వాన్ని ఆలాపించే కవులు, ఆస్వాదించే పాఠకులు మృగ్యం. అయినా గొంతు విప్పి పాడుకొనే కవికోకిలను ఎవరు ఆప గలరు? అందులోనూ ప్రణయ పరమైన కవితను!

ఈ 'రాగ విపంచి" అనురాగ పద్య సప్తతి గల ఖండ కావ్యం. కవి ప్రణయ ముగ్దుడు, ప్రకృతి కాంత తన ప్రణయ దేవత. 'పురుషుడను నేను ప్రకృతి పడతి వీవు' అని కవి చాటింపు.

“నింగి హరివిల్డు రంగుల రంగరించి

కుసుమముల కన్న మెత్తని కుంచె తోడ

అంద మంతయు నొకచోట పొందు పరచి

చిత్రకారుడు తీర్చిన చిత్ర మీవు” ననన న్‌! కోడూరు ప్రభాకరరెడ్డి మా222డ22

=2జకారాగవిపంచి 2332222222 పేచీ ౪/1 22 అని కవి చేసిన ప్రణయ వర్ణన, భావ కవులు ప్రణయ సిద్దిని కోరని ప్రణయ విరహులు. (ప్రణయ విరహాన్ని బహు భంగుల భావించి బాధ(వ) వ్యక్తీకరణ చేయడం వారి పద్దతి.

ళు

“భావ సుందరి వీవు నా భావ మందు

కలల లోపల పూచిన కలువ నీవు

నీవు లేని ప్రపంచమ్ము నిష్ఫలమ్ము' అని కవిగారి విలాపం. 'వలపు విలాపాన్ని' చక్కగా, లలితంగా చిత్రించినాడు కవి. భావానుగుణమైన 'అక్షర రమ్యత'ను పాటించిన శిల్పం ఈ పద్యాల్లోని విశేషం.

= ప్రసాదింపవే ప్రేమ భిక్ష

అట్టు కాదేని మృత్యువే అసలు శిక్ష' అన్నది ప్రణయ భిక్షువుగా (ప్రభాకర రెడ్డి కోరుతున్న వరం. నిజమే! ప్రణయ భావమొక మతిభ్రమణగా భావించే వారికిది వింతగా తోచవచ్చు. అసలు లోక సృష్టి ఒక వింత. కావ్య లోక సృష్టి పెద్ద వింత. వీటి స్వరూపాన్ని సతార్కికంగా పరీక్ష చేయడం వ్యర్థ ప్రయత్నమే. సహృదయంతో సమన్వయం చేసుకోవాలి. ముచ్చటైన యీ 'రాగ విపంచి"ని కవితా ప్రియులు సహృదయంతో స్వీకరించ గలరని ఆశిస్తున్నాను.

అణాననినననేనేి 6 (గ్ర) 6 కకెపెమొొబాలా=

్రై2ావాననడననాాాాజ=వా డొ| కోడూరు ప్రభాకరరెడ్డి 222౭2

డా॥ సి. నారాయణ రెడ్డి హైదరాబాదు, 8-5-1978.

“రాగ విపంచికి అభిప్రాయం (వ్రాయండన్నారు డా॥ ప్రభాకర రెడ్డి గారు. అందుకు అను(శ్రుతికంగా ఉత్తరం వ్రాశారు సోదరులు నరాల రామారెడ్డి శతావధాని గారు.

'రాగ విపంచిలోని రాగం అనురాగం కూడా. ఈ కృతిలోని వస్తువు అనురాగమే. అది గుండె బరిణలో దాగేది కాదు - మోగేది. అందుకే ఇది “రాగ విపంచి.

పద్య రచనలో ప్రాబంధికత, భావనలో భావ కవితాత్మకత వున్నాయి. ప్రేయసీ సౌందర్య వర్షనం, కుపిత శృంగార నాయికా సాంత్వనం మనకు కొత్త కాదు. ఈ కృతిలోని వస్తువదే. అయినా కొన్ని మెరుపుల్లో కొత్తదనం లేకపోలేదు. (గ్రంథ సమీక్ష నా ఉద్దేశం కాదు కాబట్టి ఒకే ఒక పద్యం ఉదహరిస్తాను -

“బంతి కొట్టుచు నుంటివి యింతి ...............*“పుట 9 నేలకు విసరి కొట్టిన బంతి పై కెగరడం సహజ గుణం. అది ఎగరడానికి' కారణం - అందులో నా పడుచు గుండె ఉందనడం భావ వైచిత్రి. ఇలాంటి చోటే కవిత్వం మెరుస్తుంది. ఈ మెరుపు ముందు పుటలలో గోచరించాలని కోరుకుంటున్నాను. చైనా డొ కోడూరు ప్రభాకరరెడ్డి 22

చారాగనిపంచఛి 232323232323232కతడ2డ2డ22డడ పేచీ ౪111232322 “కళా ప్రపూర్ణ మద్రాసు, తాః దాశరగ, 18-5-1978. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆస్థాన కవి.

అంతరంగ నౌందర్యం

“జగతి బాహ్య సొందర్శ్యమశాళ్తతము శ్రి

అంతరంగ ౦దర్య అందగించు” అన్నారు డా॥ ప్రభాకర రెడ్డ గారు తమ 'రాగ విపంచి” లో. అంతా కవిగారితో ఏకీభవిస్తారు.

“లోన చూడ జూడ లోకాభిరామంబు

బయలు చూడ జూడ బంధనంబు అన్నాడు వేమన. అంతస్పౌందర్య సందర్భ్శనాభిలాష మెచ్చుకో దగినది.

'రాగ విపంచి" లో విప్రలంభమున్నది. విప్రలంభమే కవి చేత మంచి కవిత (వ్రాయించ గలదు. సంయోగ మేర్చడిన తర్వాత వేదన తగ్గి పోవును. దానితో కవిత కూడ తగ్గి పోవును.

కాళిదాసు 'మేఘ సందేశము*న విప్రంభమున్నది. కనుక అది మహా కావ్య మైనది. విరహమే వేదనాభరితము. వేదనలో కవిత ఉద్భవించును,

ఒక ప్రసిద్ద ఉర్జూకవి తన కలం పేరు 'విరహం' (ఫేరాఖ్‌ అని పెట్టుకున్నాడు. ఆయన పూర్తి పేరు రఘుపతి సహాయ్‌ 'ఫిరాఖ్‌ గోరఖ్‌పురి. ఆయన 'జ్ఞానీపీఠ' బహుమాన (గ్రహీత,

తెలుగు కవులు తమ కలంపేరు “విరహం అని పెట్టు కోవడానికి జంకుతారు. విరవానికి విలువ కట్టడానికి ఎన్ని వరహాలూ చాలవు నిజానికి,

'ముద్దుల గులాబి పువ్వుకు ముల్టు కలదు

కోయ దలచిన తప్పక (గ్రుచ్చు కొనును” అన్నారు కవిగారు. గులాబి కావాలంటే ముల్టుకు వెరవరాదు కదా!

'“అంబరంబున శీతాంశు బింబమట్టు

చేతి కందక గగనాన చేరినావు" చేతికి అందనప్పుడే విలువ హెచ్చు. అందితే 'ఇంతేనా!' అని పిస్తుంది. అతి పరిచయాదవజ్ఞా.

'రెండు గుండెలు ముడివేయ పండుగగును” అవును! అంతకు మించిన పండుగేమున్నది!

ఈ రాగ విపంచి పలికే రమణీయ రాగాలు విని పాఠకులు ఆనందింతురు గాక!

వాస ఇతక్తోాలా- వైైైై22222డ222నన2డ22డావాాాడ===2==2 డా| కోడూరు ప్రభాకరరెడ్డి 2222

మడారాగవిపంచి 2323232322 ్ష్‌ ఈమె అంకితం డన న్‌ గ్‌ శ్రీ కోడూరు పుల్తారెడి, 8.4., 8.౬. [్ర ప గా ఆ స ర్‌ మరు మల్లెల చిరు నవ్వులు చిందించి క్త ల్‌ మది లోపల సిరి వెన్నెల పండించి ఖ్‌ న చిన్నతనం నుంచి నన్ను పెంచిన అన్నవు న స చిత్రంగా నాకోసం అవతరించిన రామన్నవు గ్ర ట్‌ అన్నా! నీ చల్లని హృదయంలో స్పందించి గ్‌ న్స్‌ అనురాగాలు పలికించాలి ఈ 'రాగ విపంచి' - న్‌ చైైడడ2డడ22222 డా| కోడూరు ప్రభాకరరెడ్డి=222=

ఊాా=ారాగవిపంచి 2222222222 పేచీ ౫ 22222 ద్వితీయ ముద్రణకు ముందుమాట్తి ఈ ఖండకావ్యం నా మొదటి రచన. 1978లో ప్రథమ ము(ద్రణకు నోచుకున్నది. ప్రతులకు కాలం చెల్లి చాలా కాలమైంది. రెండవ ముద్రణ మరింత అందంగా ముద్రించాలనే ఉద్దేశంతో ఇంతకాలం వేచి వుండవలసి వచ్చింది. కొన్ని పద్యాల్లో చిన్న చిన్న మార్పులతో ఈ కృతి మీకు మొదటి ము(ద్రణ కంటే మరింత మనోజ్ఞంగా దర్శన మిస్తుంది. ప్రథమ ముద్రణను ఆదరించినట్లే ద్వితీయ ముద్రణను కూడా సహృదయతతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.

(ప్రథమ ముద్రణకు ఆస్త వాక్యాలు వ్రాసిన మాన్యులలో డా॥ సి. నారాయణ రెడ్డి గారు తప్ప మిగతా వారంతా కీర్తి శేషులైనారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను!

గ్ర (ఫా న్నీ మం ఉచ రా

2ైడడ2222222222222222డ22224242ఒ2ఒ2ఒ2 ఫశ | 22222

రాశీ విపంచి

నసంపెగ ఫపూల గుళ్ళములు సారస లోచన!

చెంత నుండనీి

చెంపల కెంపు లీను గని

చెప్టగ వంటిని గాని చూడలే

లంపుగ నా కవిత్వ సుమ హేల

గ్రహించి లతాంగి! నన్ను లా

లింపవె, ముంపవే మధుర లీలల

ని బిది కౌదిలింతలన్‌! 11 తతత ననవావాణాాా2జా== 6|| కోడూరు ప్రభాకరరెడ్డి 2222222

22రాగవిపంఛి 2222222222 పేచీ 2 2222

మొదటి చూపులో

నాలోన ముద్ర వేసి

నాదు హృదయమ్మ్ము

దోచు కున్నావు చెలియ!

మల్లె కన్నను

తెల్లని మనసు లోన

దాచుకొన్న నీ వలపులు

దోచు కొందు! 2 చైనా వాాజజాడ== డొ కోడూరు ప్రభాకరరెడ్డి 22222

2ెరాగవిపంచి 2323232322. పేజీ 3 2222

బంగరు బొమ్మవో!

మయ నసభాగత చంద్రశిలానిమేషవో!

సింగపు ఠ6ఏ నెన్షడుముచే

అలి కుంతల చిత్రరేఖవో!

మంగళ మోహనాక్యతిగ

మారుడు టిద్దిన కీలు బొమ్మవో!

పొంగిన యౌవనాంబునిధి

ముద్ధ తరంగ కురంగ నేత్రవో! 3 వై22డనడననా డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 222222

2డారాగవిపంచి 22222222 పేల్చి త ణు కుటిలంబులై తూగు కుంతలంబుల బాగు ఉప్పాంగు వయసున్న ఉరము భంగి సింగార మొలికించు సింహేంద్ర మధ్యమ్ము మంత్ర ముగ్గుల జేయు మధుర గుణము మిస మిస లాడు నెమ్మేని పై నిగ నిగల్‌ బంగారు తీగల రంగు హంగు శిలలనే కరగించు చిలిపి కన్నుల వాడి చవుల నూరించు పెదవుల వేడి మరులు గొల్టెను నీ పైన మనసు నిలిచె దారుణమ్మగు విరహమ్మ్ము తాళ లేను చల్ల చల్లని వెన్నెల చల్లు నట్టి నీదు కన్నుల నీడలో నిలువ నిమ్ము! త 22222 ననా డా[కోడూరు ప్రభాకరరెడ్డి 2౭32

ఇాాారాగవిపంచి 2222223222 పట్టీ క జు

చఅలిపి తలంపులన్‌ వలవు చిందు

మనంబున నేమి యున్నదో

తెలియగ రాదు, నా హ్య్గదయ దేహళి

నీ పద పద్మ ముద్ర౭

నిలిచిన వేళ నన్ను కరుణింపవు

కారణ మేమి నెచ్చెల్‌!

కలలు ఫలించు వేళ

మమకారము మౌనము పూన న్యాయమా?

ర్‌

2242222226 డాః కోడూరు ప్రభాకరరెడ్డి 2౬2౭

హతడారాగవిపంచి 2223232322 చీ 0 22

చంద్ర కాంతులు

సోనలై జారు వేళ

పసిడి వలపులు

ఏణలై పాడు వేళ

కట్టి వేతునా యీ రాత్రి

కదలకుండ

అనుభవింతునా

ఈ హాయి అనవరతము! 6 చైనా డా| కోడూరు ప్రభాకరరెడ్డి 2జ2=22=

ఊ2జారాగవిపంచి 2322ను పేజీ 7 22222 పురుషుడనట నేను ప్రకృతి పాలతి వీవు లలిత లావణ్య వాసంత లక్ష్మి వోలె తలిరుటాకులు పరచిన దారిలోన చిలుక పచ్చ చీరను గట్టి చేర రావె! 7 పురుషుడను నేను ప్రకృతి పడతి వ్‌వు 2222223222 డా| కోడూరు ప్రభాకరరెడ్డి 222222

2 రాగవిపంచి 22 పేచీ క 2

వలపు తలపులు వడబోసి వాల మనను

ప్రేమ కాన్మ్కగా నిచ్చితి

స్వీకరించి

దాచుకొమ్మింక

నిదు చిత్తమ్మ లోన

అణువు అణువున నేనట

హత్తు కొనగ! 8

కైసా డా| కోడూరు ప్రభాకరరెడ్డి ==

=== రాగవిపంఛి 2222222320 డాన్‌ పేచీ ప 22222

నింగి హరివిల్లు

రంగుల రంగరించి

కుసుమముల కన్న

వ్యుదునవైన కుంచె తోడ

అంద మంతయు

నొకచోట పొందు పరచి

చిత్రకారుడు తీర్చిన

చిత్ర మవు! 9 నై2222తతడ22వ22=222222౯ డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి ===

౨ారాగవిపంచి 22322332323230323డడ023డ32322232323232డ322డ2డడ2=2ఐ పేచీ 10 2

అడిగి నంతనె

బిగి వచ్చు అమర కాంత!

అలిగి నంతనె

మనసిచ్చు అమృత హృదయ!

తీగ ఒడిలోన తీయని

తేనె చిలికి

పరిమళంబులు చల్లు

పుష్టంబు నీవు! 10 2222222 డా| కోడూరు ప్రభాకరరెడ్డి 222222

క= రాగవిపంచి 2232వ పేచీ | 2222

అమరులకు నైన దొరకని

అమృత మౌర!

నాకు లభియించిె

నేడు నీ అధర మందు

సిగ్గు ముసుగులో

ఏల దాచెదవు నీవు

స్వర్గ శౌఖ్యాల తేలింప

సఖియ రమ్ము! శే చైతతనననాాావావ డా కోడూరు ప్రభాకరరెడ్డి 2222

ఇఆజడారాగవిపంచి =22222డ2స0202023222322222222వ== పేచీ 12 23222

అందముల రాజి యని

నిను కొంద రనగ

ఇందురత్న హార మనుచు

కొంద రనగుగ

అతిన! నీవు నా యువ రాణి

వందు నేను

లక్ష లేలనే నీవు

నా లక్ష్మివైన! . 12 22న డా| కోడూరు ప్రభాకరరెడ్డి 2222

పైటను లపల)

పండు వెన్నల

పెదవిపై పండి నట్లు

గువ్వు టెందుకో చెప్పవే

నళిన నేత్ర!

భివ్య కన్యక యనెడి

సందేహ మొదవి

అమరులకు నైన

ని పైన ఆశ పుట్టు! 13 222౯౯ డా కోడూరు ప్రభాకరరెడ్డి =

=22రాగవిపంఛి 2232322242 ఫేశి 14222

పలుకులో పల్కు

'సరిగమపదని' పసలు

నడకలో నుండు

చక్కని నాట్య గరిమ

కన్ను లందున

నీలాబ్ద కాంతి దనరు

ప్రేమలో మించు

రాధికా ప్రేమ గూడ! [4 చైనా డ| కోడూరు ప్రభాకరరెడ్డి 2జజ2=జ=

2ా==రాగవిపంచఛి 2223222222 ఫేశీ 152222

ప్రాణముల తీయు

చూపుల బాణములను

నాదు మెత్తని గుండెలో

కలువ రాయని వెన్నల

"చలువ దనము

శాశ్వతమ్ముగ

నా మీద చల్ల వలయు! 15 2222222222 డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 222

=2రాగవిపంఛి 22222222 ఫశ 10 2222 పడుచు ప్రాయపు రొమ్ముపై పరవశించి ముత్య్సముల హార మెందుకు గృత్మ్స మాడు ఎదను హారమ్ముగా చేసి ఇచ్చినాను పదిలముగ దాచు కొమ్ము నీ హృదయ మందు! 16

2౯౭ రాగవిపంచి 2222ల పేచీ [7 2222

పూర్ణ చంద్రుని కాంతితో

పోల్ట లేను

పూల నరముగా

నిను తూచి పొగడ లేను

పోల్చి దగునది లేదు

ఏ పొల్కి చూడ

ప్రవిమలానంద

ప్రణయ దేవతవు నీవు! 17 చైనాల డ4కోడూరు ప్రభాకరరెడ్డి 22222

=ారాగవిపంచఛి 2322ల పేచీ (0 =

పడుచు వ్రాయపు రొమ్ముపై

పరవశించి

ముతృ్సముల హార మెందుకు

న్యత్య మాడు

ఎదను హారమ్ముగా చేసి

ఇచ్చినాను

పదిలముగ దాచు కొమ్ము

నీ హృదయ మందు! 16 చైవం 6౫|| కోడూరు ప్రభాకరరెడ్డి 222

22 రాగవిపంచి 2222222222 ఫేచి (7 22222

పూర్ణ చంద్రుని కాంతితో

పోల్టు లేను

పూల నరముగా

నిను తూచి పొగడ లేను

పోల్చు దగునది లేదు

ఏ పోల్కి చూడ

ప్రవమలానంద

ప్రణయ దేవతవు నీవు! 17 222వ డా కోడూరు ప్రభాకరరెడ్డి 222222

హాడారాగవిపంచఛి 2323232302 పేలి (క 2232222

శంఖమును బోలు కంఠము

చక్క నమర

కోయిలను మరపించెడు

గొంతు తోడ

కజ్జలాంకిత నేత్రాలు

కాంక్ష తెల్ట

దాచ దాగదు చెలియ!

నీ తనువు కాంతి! 18 వైై2ైనడనననావయాాా= డ| కోడూరు ప్రభాకరరెడ్డి ఇాాజాజ

22 రాగవిపంచి 22222222 ప్రేచ్సి (0 22222

పడతు లందరి కాదర్శ

పాత్ర మనుచు

నమ్మి హృదయమ్ము

నర్చించినాను! చెలియ!

కపట మెరుగని

మెత్తని కత్తి వోలె

కోయు చున్నావు

దయ లేక కోమలాంగి! 19 చైనా డొ॥ కోడూరు ప్రభాకరరెడ్డి 22222

=2రాగవిపంఛి =232222డననవాావ పేచీ 2022

నొగసు చూపుల నొకసారి

చూచి నంత

మనసు తీయని బాధతో

కనలి పోవు

స్నేహ దాహము నిండిన

జీవితాన

విరహ బాధలో సఖియ!

నే వేది పోతి! 20 2222222 డొ కోడూరు ప్రభాకరరెడ్డి 2222

2 రాగవిపంచి 2222222222 ప్రేతి 21 22222

నిత్య యౌవన మైనది

నీదు ప్రేమ

నిత్య నూతన మైనది

నీదు వలపు

ఎన్ని యుగములు గడచిన

ఇదిరి పోక

ప్రణయ గంధము

నిత్యము పరిమళించు! 21 ్రడడడడ2డకడకడకతవవాాాజ= డొ కోడూరు ప్రభాకరరెడ్డి 22

== రాగవిపంచి 2=2222222వ2డడాడానండనంాడన2 పేచీ 222222

నిత్య వానంత మైనట్టి

నీదు నాగసు

చూచిన మరింత జూడగ

తోచు నెపుడు

లిప్త యేని నాకడ నీవు

లేని నాడు

కటిక చీకటి

నను గ్రమ్మి కలచు సఖియ! 22 ైైైనై22డ2మాజాడ=2=22222 ఢా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 2

2 రాగవిపంచఛి 2222323232 పేటి 23 జు

పుణ్య నదిలోన

పాపులు పొర్లియాడ

పంకిలమృయ్మె

గంగా ప్రవాహ మకట!

న్వళ్చ హృదయవు

నివైన జలక మాడి

లవజ నదికి

పవిత్రత తెచ్చి యిమ్ము! 23 2222222222 డా| కోడూరు ప్రభాకరరెడ్డి 2

2ాారాగవిపంచఛి 23222 ఫీట్ల 24222

బంతి కొట్టుచు నుంటివి

యింతి నీవు

బంతి లోపల దాగె

నా పడుచు గుండె

అట్టె కాకున్న

నేలపై కొట్టు నపుడు

క్రింద పడినటి తిరిగి

లంఘింప నేల? 24 222౯ (౫|| కోడూరు ప్రభాకరరెడ్డి 2222

కాాారాగవిపంచి 2322222022 పేచీ 25 25

స్వప్న లోకాలలో

నేను సంతనముగ

తేలి యాడెద

నీ మోము తీరు జూచి

మోము దాచెద వేలనో

మసుగు లోన

తగదు నీ కిట్టి

సిగ్గరి తనము చెలియ! 25 22222 డౌ కోడూరు ప్రభాకరరెడ్డి 22

= రాగవిపంచఛి 2222222222 ఫశ 202223 కల్పనా లోకముల నుండి కదలి వచ్చి కవిత లల్లెడి సాహిత్య కన్య వీవు నీదు గోటికి సరి రాక నీలి నిండి తారకల కాంతి గర్వము తద్ది పోయె! 26

2డారాగవిపంచఛి 2222222222 ఫేశ్సీ 272222

ప్రేమతో పిల్వగా నోట

పేరు రాదు

సైగ చేసి పిలుత మన్న

సరస మగున?

కోటి కోర్కెలు

గుండెలో గూడు కట్టి

తనువు నర్హింతు

నా జవ్మ ధన్య మౌను! 27 డమ డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 222

= రాగవిపంచి 22222222 0చీ 2822

భావ సుందరి నీవు

నా ప్రక్కనుండ

రంభ నైనను

నేను తిరస్కరింతు

నీవు వేసిన

వలపు సం౭ళ్ట లోన

ఖైదినై జీవతమ్మును

గడుపు కొందు! 28 22న డా| కోడూరు ప్రభాకరరెడ్డి ౭22

2౭౭ రాగవిపంచి 2222222222 పేచీ 202222 ఒప్పుల కుప్ప వంచు నిను ఒప్పితి వేగమె చేర రమ్మునా తప్పుల నెన్న వద్దు కృవ దాల్చి క్షమించుము జీవితమ్ములో ముప్పలు తప్పి పోయినవి మూసిన మబ్బలు మాసి పోయెలే! ఎప్పటి కైన ప్రేమయె జయించును సందియ మేల ప్రేయనీ! 29 వై2తవానానాన22వజాయ= డొ కోడూరు ప్రభాకరరెడ్డి 22

ఊడారాగవిపంచి2232323222పసపడవానవ పేశ్సీ 30 2222 ఎక్కడ చప్పుడైన వనజేక్షణ! నివయటంచు చూతునీ చెక్కని రూపు పొందుటకు చేరువ మార్గము తెల్డవే చెలీ! పెక్కు విధంబులన్‌ మనను వేసట చెందెను తాళ లేనికన్‌ మక్కువ ప్రేమ భావమున మన్నిక రమ్ముక కౌగిలింపవే! 3౦ 2222222222 డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 222222

2=జడారాగవిపంచి 2232232222 పేచీ | 222

ఆకసంబుగ

కుంకుమ లలమి గుటుల

అరుణ కాంతులు చల్లె

గహస్కరుండు

తీయ తీయగ

పక్షులు కూయు చుండె

చేరవే నాదు

కౌగిలి చెలియ వేగ! 31 22న డా| కోడూరు ప్రభాకరరెడ్డి ===

వాడా రాగవిపంచి 2223222 పచ్సీ 32 22222

మారితినని అడిగితివి

మనసు నెరిగి

నీ కటాక్షోర్మి

వాక్సుధానీకమునకు

తపను చేయుచు నుంటి

సంతతము నేను

వాలు చూపుల తోడ

రావేల దరికి! 32 22వ డా కోడూరు ప్రభాకరరెడ్డి 222

౩డారాగవిపంఛి 2222223232323222222ఊజజజఉజఉజఉ2ఉ22డాాణణ పేచీ 33 22

కఠిన హ్యదయమ్ముతో

నివు కరుణ లేక

వదలి వోవగ

తొందర పడెద వేల?

మనను విరియంగ

వలపుల మధువు చల్లి

అలసి పోయిన హృదయమ్మ్ము

నాదు కొమ్ము! 33 22న డా కోడూరు ప్రభాకరరెడ్డి 2222

ఇ=జజారాగవిపంచి 223222223232232232నడనననావవ పేచీ స గాల

నీవు నను ఏడి పోయిన

గిముష మందు

నిల్చనా నాదు ప్రాణాలు

దిర్మలాంగి!

మరచి పోలేను

నను నీవు మరువ లేవు

ఎన్ని జవ్మల బంధమ్మ్ము

నిన్ను కలిపె! 34 2322323222 డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి ఇ

హా రాగవిపంచఛి 2222222222 పేచ్సీ 5 2222

వలపు లన్నియు మాయును

వయసు మీర

కరగి పోయిన ప్రాయమ్మ్ము

తిరిగి రాదు

తీర్చ కోరాద మగువ!

నీ తీపి కోర్కె

పసిడి కోర్కెల

తీయని పాట పాడ! 35 2223222222 డా| కోడూరు ప్రభాకరరెడ్డి ===

ఆడారాగఐవిసంచి 2322222222 పచ్చి 30 222322

స్వళ్ళ తరమైన

నా హృదయమ్ముు తెలిసి

పిరికి గుండెల ప్రియుడని

పిలుతు వేల?

ముందు చూపున్న మేలౌను

ఎందు కేని

పాలనేల ద్రాగ వలెను

పరుగు లెత్తి! 36 ైైై22నననవాాాాాాాాణం డ|కోడూరు ప్రభాకరరెడ్డి 222

===రాగవిపంచి 2232323222 ఫేన 012

వలపు తలపు లన్నియు

నాదు తలను నిండి

జగడ మాడుచు నున్హవి

చంద్ర వదన!

వలచి వలపించు కొన్న

లావణ్య మూర్తి!

పరువు నిల్దవె

తల లోని బరువు తీసి! 3/7 చనన డా కోడూరు ప్రభాకరరెడ్డి 2222

=22రాగవిపంఛి2=2323232322222ఊ2జ2జ2డడ2222డడడా22ాడ ఫశ సక త౭ు

అందమును పూజ చేసెడి

అందగాడ

బాహ్మ సౌందర్శ్భ రేఖ

శాశ్వతము కాదు

ఆత్మ సౌందర్య

మాధుర్య మంకురించి

గిండు గాక!

నీ చిన్నారి గుండెలోన! 38 222222 డా| కోడూరు ప్రభాకరరెడ్డి =

2 రాగవిపంచి 2222232200 ఫ్రేన్సీ 30 22222

స్వాంతమున దల్సినంత

సాక్షాత్కరించి

వాలు చుంటివి

వెన్నెల పక్షి వోలె

ఇప్పడేమాయె వలపు?

కోపించి ఇటుల

నొంపు చూపుల

కెంపులు నింప నేల? 39 చైనా డ॥కోడూరు ప్రభాకరరెడ్డి

ఊఆజడా=ారాగవిపంచి 2232020 పేచీ 602222

చూచి నంతనే

వెన్నెల సోనలూర

సైగల పిలచు చుంటివి

నాటి యుత్కంఠ మాసెనా?

నన్ను మరచి

గుండి రాతి బండగ

చేసి కొంటివేమొ! 4ం 22ై2ై222నాజజజడజజల=జజాం ఊడ కోడూరు ప్రభాకరరెడ్డి =

22 రాగవిపంచఛి 2222222222 పేచీ 4] 222222

అలక నీ చిన్ని మోమున

కంద మౌను

పిలిచి నంతనే నవ్వులు

చిలుకరించి

సిగ్గు తెరలను తొలరించి

చేర రమ్ము

ముద్దు పెదవిపై

నా మోవి ముద్ర వేతు! శ్రే నడకన యయా డొ! కోడూరు ప్రభాకరరెడ్డి 2222

మా రాగవిపంచఛి 22232డ000232232డ2డడ0డడ22డ2 22222 పేచీ 422

మనను నిచబ్చెైదనని

నీవు మచ్చు జల్లి

కట్టి వేసితి వెందుకు

కనుల తోడ?

ఇప్పడీరీతి నిరసింప

హేతు వేమి?

జీవ కళ మాసి పోయిగ

శిల్ప మైతి! 42 22న డౌ కోడూరు ప్రభాకరరెడ్డి ఇ

2రాగవిపంచి 2323232322 పేచీ 43

చెలియ! తెలిసి

యే తప్పను చేయ లేదు

చేయ రానట్టి తప్పలు

చేసి యున్న

నీదు కౌగిలి లోన

బంధించ రాదో!

కురుల కొరడాలతో

నన్ను కొట్ట రాదో! 43 చైై222త22తతాలావయయయ= డొ కోడూరు ప్రభాకరరెడ్డి ===

ఊడ రాగవిపంచి 232323222222232త2తడావాజ పతీ 442222 ఎదురు చూచిెడి శుభవేళ ఎదుట నిల్టె పుణ్య కాలము నృర్థమై పోవు నింక కన్న కలలన్ని కల్లలు కాక ముందె నిదుర పోనిమ్ము నీ కంటి నీడ లోన! క్‌ తనమా డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 233౭232

=2ారాగవిపంచి 32223222 పచ్చి తకు

ప్రణయ బాధతో

గుండెలు పగులు చుండె

కన్ను దోయిని కన్నీరు

కాల్వ గట్టి

ఇంత కోపమ్ము

నీవు వహింప నేల?

కరుణ చూపుము

వలపులు పరిమళింప! వీ ైై22త2త2త3తక22222డ2232డ3222వవవాావా=== (కోడూరు ప్రభాకరరెడ్డి 232232

కాారాగవిపంచి 2223232322 పేచీ 482 ప్రేయసీ! యని ప్రేమతో పిలిచినాను పలుకు బంగార మాయెనా పలుక వేల? మంచు నవ్వులు చింది లాలించ రమ్మ్ము వోయి గందును ప్రణయ బంధమ్ము నందు! తట చై22222జ2జ2జ22జ22ననానాలజ2222=౯ డా| కోడూరు ప్రభాకరరెడ్డి 2=222=2=

2 రాగవిపంచఛి 22333223223232320000తఊ2తత222జ22డాలజాసేట్సి 4722

ప్రేమ వికసించు శుభవేళ

విరస మేల?

సామరస్యము మనకింక

సరస మగును

రెండు గుండెలు ముడి వేయ

పండు గగును

ప్రణయ జీవులు

విడిపోయి బ్రతుక గలం? ష్‌ చైనా డా డా కోడూరు ప్రభాకరరెడ్డి 232322

== ర్రాగవిపంచి =2322322323222తత2ఓ2ఉ2ఉ2డ242422ఫీఛీ కడ చరుకు చూపుల తూపుల చూడ వద్దు దొండ పండు వంటి పెదవి పిండ వద్దు కనులు కనలును పెదవులు కంటధి వోకు మంచి మనసును ప్రియునికి పంచ వలయు! 48 2222222222 డడ డొ॥ కోడూరు ప్రభాకరరెడ్డి 2222

22 రాగవిపంచి =23232323222222డకననావన పేచీ 40 22 భావ సుందరి వీవు నా భావ మందు కలల లోపల పూచిన కలువ నీవు నివు లేని ప్రపంచమ్ము నివ్ఫలమ్మ్యు వాలు చూపుల దాన! రావా బిరాన! 49 వైన ఊడ కోడూరు ప్రభాకరరెడ్డి 222౬

ఊచడరాగవిపంచి 22ావ2ననసనాతననపనససాసపననాల ప్రేత్సి 50 2

కలువ పూవుల వంటి

నీ కన్ను దోయి

కఅకు బాకులై చేసెను

గాయ మదను

నీదు చల్లని నవ్వు

చిందించి నంత

మాయమై పోవు

నాలోని గాయ మంత! 50 వాపమవాననననహనవమావవాాాాాజ ఢె| కోడూరు ప్రభాకరరెడ్డి 2౭=

డడారాగవికుంచి 2222న పేళ్ళి 51 2222 కోడె ప్రాయము గల్లిన కుర్ర కారు నీదు సాగసుపై మగుసులు నిలిపి నంత అంబరంబున శితాంశు బింబ మటు చేతి కందక గగనాన చేరి నావు! మం టయటిటమ. 51 “ంన్హా భ్‌ ర కు యవి ఇ 2222 థః కోఢధూరు ప్రభాకరరెడ్డే 2

2 రాగవిపంచఛి 22222ై2ఊ22తఉ౭22222డ32డ2డ2డ222424242ఒ22222 పేచీ 52232322

గుండె లోపల

నిత్యము మండు చున్న

వహ్షి పర్వత మెప్పడు

బ్రద్ద లౌనొ?

భీకరాగ్నుల భఫ్మము

కాక ముందె

అమృత వర్షము కురిసి

నన్నాదు కొమ్ము! 52 న2222డడడడడనననత222డహ2=2-2222 డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి 222222

22 రాగవిపంచి 3222232022 పచ్చి 53 22 ప్రళయ కాలము వచ్చిన భయము లేదు తుదకు మృత్యు వన్నను నేను బెదరి పోను అతివ! నీ ప్రేమ లేకున్న బ్రతుక లేను చెలియ! ని తోడు థిడనాడి నిలువ లేను! 53 తతత డా[కోడూరు ప్రభాకరరెడ్డి ===

ఊడ రాగవిపసంచఛి 2232232322 నాననా ప్రేట్ల కతన తరిపి వెన్నెల నీ మేను తాకి నంత చిలిపి తెమ్మెర నీ పైట చెనకి నంత మత్ళరమ్మున నా గుండె మండి వోకు ఏలనో మరి నేను సహించ లేను! 54 శై పవాాాాాజంణఐ డా|! కోడూరు ప్రభాకరరెడ్డి 2222

ఊఆజడారాగవిపంచి 2223222222 ఫేచ్చీ కక 22న నికు నా గుండె కాన్క్మగా నిచ్చినాను పిండి వేయుట నీకెంత పండు వౌనొ! గుండె యున్నచో ప్రెయుడును గుర్తు పట్టు గుండె లేక నీకెట్లు గుర్తుండ గలను! ర5్‌5 వైనావు డా| కోడూరు ప్రభాకరరెడ్డి 2

కాడారాగవిపంచి 2232323222 పేచ్స 50 2222

భవదుషస్వర్ణ జీవన

వ్రాంగణాన

అడుగు పెట్టినాడను చెలీ!

ఆశ తోడ

ప్రేయనీ! ప్రనాదింపవే

ప్రేమ భిక్ష

అట్లు కాదేని మ్యత్మువే

అసలు శిక్ష! 56 2222222222 డా॥ కోడూరు ప్రభాకరరెడ్తి 2222

ఇఆాజారాగవిసంచి 2232222220 పేచీ 50222 కలలలో విరబూసిన కలువ కన్న! ఊఈహలో నను కమ్మగా ఊరడించి ముద్దు మురిపాల తేల్చిన . ముద్ధ హృదయ! మరచి పోలేను తావక మధుర ప్రేమ! 57 2న డా! కోడూరు ప్రభాకరరెడ్డి 22

౯2=2జారాగవిపంచి 2323232222 లత ఫేట్లి కక

నీవు వచ్చెద వంచు

నిరీక్ష చేసి

స్యృాదయ మెప్పడు

నీ కోస మెదురు చూచు

నమ్ము కొన్న

నీ హృదయాధినాయకునకు

తీపి వలపుల

మధువు నందబించ రమ్ము! 58 చైనాల డొ| కోడూరు ప్రభాకరరెడ్డి ఇమా

2222 రాగవిుంచి 222222ై222డ2222డ2డ22డ222 చ్చీ 5022

పరుగు టిసెడి

చిన్నారి పరువ మందు

మంచి చెడడలుతలియక :

మనల వలదు

ముద్దుల గులాబి పువ్వుకు

ముల్లు గలదు

కోయ దలచిన

తప్పక గ్రుచ్చు కొనును! 59 2222న డా కోడూరు ప్రభాకరరెడ్డి 22222

2 రాగవిపంచి 22న పేని 00 2

సాటి భామలు

నీ తోడ నాటి రాక

ఈనుతో నిన్ను వక్షింతు

రెల్ల వేళ

దిప్టి తగులునో యేమొ

పాపిప్టి కనుల

తరుణ హస్తాల

నీ మోము దాచు కొమ్ము! 60 నాననా డౌ॥కోడూరు ప్రభాకరరెడ్డి =

వా రాగవిసంచి 2322న ఫేచ్సీ 0 2222 తెల్లనైనఏ పాలని తేల్చుదాన! నల్లనైనవి నీరని నమ్ము దాన! కల్ల కపటము నెరుగని కన్నె వీవు ప్రజయ జీవుల విడటిసి పరిహసించు తేనె పూసిన కత్తుల తెలిసి కొమ్ము! 61 చైనా 601 సోడ్రూర్రు ప్రభాకరరెడ్డి ఇజణ

ఇ2=జరాగవిపంచి 23232322 పేచీ 62 222 విశ్వ మంతయు పావన ప్రేమ మయము తరుణ హృదయాల కెవుడు బంధనము లేదు మూడు లోకము లొక్కటై మునురు కొనిన ఆరి పోదులే అనురాగ మనెడి జ్యోతి! 62 222222౯౯ డా కోడూరు ప్రభాకరరెడ్డి ==

వా రాగవిపంచి 23323222 ననిన వనన పేటి 65 పు జగతి బాహ్మ సౌందర్శ మశాశ్వతమ్మ్యు అంతరంగ సౌందర్శమే అందగించు అందమును గూడి నిర్మల స్వాంత మున్ష అభ్చమగు పసిడికి తావి యజ్హి నట్లు! 63 చైనా ఢ| కోడూరు ప్రభాకరరెడ్డి =

2కారాగవిపంచి 2222222 పేచీ ఏగ22 పై మెరుంగుల కేలనే భ్రాంతి నీకు? నహజ సిద్ధ సొందర్య్భమ్ము చాలు నీకు పసిమి తరగని సొగసైన వదన మందు కృత్రిమమ్మగు సొబగు స్యప్టించ నేల? 64 22222 డె! కోడూరు ప్రభాకరరెడ్డి జా

2౨౨ రాగవిపంచి 22222 పేత్సీ (క జన

జీవితమ్మన

పూవుల సెజ్జ కాదు

తీపి చేదులు కలిసెను

తెలుసు కొమ్ము

చేదు తొలగించి

తీపిని చేదు కొన్న

సకియ! మన "జీవన వథమ్మ్ము

సార్థకమ్మ్యు! 65 చనన ఠా॥ కోడూరు ప్రభాకరరెడ్డి జా

2 రాగ విపంచి 22జవఅతకానననననాాననవా ఫేట్స ట్య జల మాయ కుండును గౌక నీ మౌన గీతి మార కుండును గాక నీ మధుర ప్రేమ నీలి మబ్బలు కదలాడు నీదు కనుల వాంగు గాక! లావణ్య తరంగ మాల! 66

ఆజ రాగవిపంచి 2222న పేచీ (722

పెదవిపై నవ్వు

గుండెలో విషము దాచి

కలికి! కనుకట్టు చేతురే

కల్లల్‌ండ్రు

పువ్వు వికసించి

తావులు పుక్కిలింప

గండు తుమ్మెదల్‌

గుంపులై క్రమ్ము కొనును! 67 వైనావు దా కోడూరు ప్రభాకరరెడ్డి 2

చాడా రాగవిపసంచి 2222న పేచీ (క 2

నొంపు నంతయు

చెడగొట్టు చోరులంత

వొంచి యున్నారు చూడవే

పొలతి చెంత

వొంద నీయకు

చక్కని యంద మంత

మలినమ్ర పోయెదవు

నీవు మరచి నంత! 68 చదవడాని డా॥ కోడూరు ప్రభాకరరెడ్డి =

జజ రాగవిపంచి 22222ైకననననాననానవాన ఫ్రేట్సీ టర మాజా

కిసలయ మస్యణమైన

ని కేలు దోయి

గారి సోకిన యంతనే

కందు నేమొ

కాగిలించుము

ప్యాదయ రాగాలు మ్రోగ

కంధరచ్చాయ

నిత్య రక్షణము సేయ! 69 చైవ డా కోడూరు ప్రభాకరరెడ్డి 22

తా రాగవిశంచి 222323232232222322డ2డడానా= పేచీ 0 222 తోట మాలినై నకియ! నీ కోట చేరి విరుల తోటను ప్రియమార పెంచి నాడ నా తపన వఫలించెడు నాటి దాక నీదు నామము జపియింతు

4 " కరవిపరిచయం / [ కాలే | శ. పననం.... :పాలగరి (డర జల్లి ' | క్‌ స్టే స, చదువు : ఎం.బ్కబ.లఎస్‌, ఎండి స జ. తో ము. తికి : శిశులైద్యం - / ళా గ్‌ మై స్టో నిాసం.. : ప్రొద్దటూరు (కడవ జల్లా ఇక ౭క్తకకిదిళక్యట్తోడకక 5 కకం క గ రచనలు నన ముద్రితాలు - , వన పై

  1. రొగ ఐథంచి (ఖండకావ్యం) |
  2. తల్నిటి భాదీతం (పద్యాధ్యం) అ 3. ద్రౌరది (గధ్యశృతి) 4 తృదయరాగం (ఖండకావ్యం) - ౨, 'చాటుకఐి సార్వభాకు' శ్రీవాభుని చాటుప్రులు
  3. 'కదికోకిల దుప్వారి రామిరెడ్డి కఐిత్వం - వ్యక్తిత్వం అముధ్రితం - " | పయ. నాటికా పంచమి (దేఓియో నాటికలు) . | సాహితీ పురస్కారం గె గ 'ఉండేల ఐళ్జిన కళిపీధీం' (్రైదరాబాన్‌) చే ోే/.. 1997లో కత్నవీ భారీతం' పధ్య కావ్యాల ( ఉత్తకు కౌళ్యంగా కు. 25000-00లు బకొకుతి ఇది శీ పుభాఃద రెడ్డి దగతృదయంలో గ్గ దీకళించిన రాగ ఐపంచ్‌ | శ్ర ఈ ఐబతంజీస్రుగింబిన రాగం అకురాగం | న్‌ (ర్త . ప్రుబంధకప్‌తా సుగంధిలయ నోట్లి భావ కఐతా కభకదంనేలకు ్‌ ఈ రాగ ఐరంబ కాజాణి | విన్‌ (౯ 4౬ లీ స్య (6 స