Telugu Raatiki chakkiligili - anilvaranasi/indianlanguages GitHub Wiki
లీ క సా వా _ =. లో స్ 1 కా గ ళ్ళ గ్ [| క్ , || కే ం శీ ల. (. క. || ౮ గా కి య న 2 | + | కక్ క 1 తోసే కఠరించిన చ స క. మనసుపడి మక్కువతో సే సు. న. తం ఇమానులకోసం (౨ ( | న లే ౬ లీ ఈ పుస్తకాన్ని సాహిత్యాల స్తపతి వ “బె గే ' సుందరయ్య విజ్ణాన కేంద్రానికి. - య య! న | ఈ యుగ (. పట వ య ఆనందంతో బహూకరిస్తున్నాం.. న మ న్. వ! "నా - మల్లెమాల కుటుంబం ర న + నన టియు డే వను టట భస్టటన్ల ఛష్లుత ళల యం నంచి ఫే ॥ రా భత ఫా. య. వి టో వే న. 1 న ల” ష్. గ్ర ల్ న తష నా గ్ న. శ ల గ్ర. న నే | జా టి /| వ్ . టై కే ర .. షట తాం ఒం "తమఘతాయా౪శ్వరంగన్నాయక.. యస్ మ. భత ల క్ల లా . య |. ల్ స నన ర. 1 క న
నూన్వులట ఎం ఎన్ రెద్టిగారి3 నమస్సువూలఆ్ (్రీరంగనాయిం॥ లాను రొలికి చక్కిలిగిలి శీకుతి యశశ్చ్రీదంగనాయకి
జగ 42214 రంగం రాఅ తడ4గ! ల0౧4కగ[ఓ[6[1! (0600200707 6౯౦౯౮) క్రొ 7 సూంల4248్ర026650 11.4. 60100869 1౧ 161604 సగ2౧40004 2౧6౧ 06౮0166 0011606, 6౧4౧ హైబౌలి, హరరడ్ మ్ర్రాఖాశదం 0/6 4 శ77524ఓ40ల024 005 5₹0లనకు వంలనిటకి4లి 224 గ 0727046 7౫ 4 గా తలా
అంతం యమా ఈ ట్రీ త |. తే న గ వ. ప య మ ల షి ల స మో ప. . షస త న ప ం 4 య వ. శ " న. ల యమ క ఆలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత (1998) అలీ మహాత్మాగాంధి విద్యా సంస్థల వ్యవస్థాపక అధినేత ఊస్ ప్రొ। డి.ఏ.ఆర్. సుభ్రిహ్మాణ్యం, $1.007.. ౧౧.9. శ్రీమతి లక్ట్మిగార్లకు నమస్కారాలతో చిపొడు పదచందనం
ఎంత చక్కని పేరు? పేరులోనే ఎంత భావుకత ? అలా అని బోలెడు ఆళ్చర్యపోనక్కరలేదు - ఇంతక్రితం శ్రీరంగనాయకి గారు వెలువరించిన పుస్తకాల పేర్లు కూడా ఒకపరి గుర్తుకు తెచ్చుకోండి! శ్రీనాథుని ఉంగరపువేలు !! . కవయిత్రి గారు ఎంశసీదాా, సాదాగా, నిక్కచ్చిగా వుంటారో కవిత్వం అంత శోభాయమానంగా, లోతుగా వుంటుందని - శ్రీరంగనాయకి కవిత్వం ..పరికించిన వారికి సులువుగా బోధపడుతుంది. సు. యువతరం గురించి పెద్దతరం ప్రతిసారీ - తగినంత సీరియస్‌గా లేరనీ, శ్రమించడం లేదనీ ... అంటుంటారు. అయితే యిందులో కొందరిని విభిన్నంగా చూడాలి. అటువంటి వారికి ప్రతీక శ్రీరంగనాయకిగారు అందుకే .. . అభినందనలు. ఆవిడ వెన్నెలదీపం ! య. భాషలో పాండిత్యం, అభివ్యక్తిలో వైవిధ్యం, భావాల్లో సంయమనం, ౯. _ ఆధునికమైన ప్రతీకలు, చిదమకపోయినా పొంగే కవిత్వ నిగారింపు - కవయిత్రి _ . _ యళ్శీరంగనాయకి సొత్తు! ఇదేదో అభిమానంతో, మొవమాటంతో ____ అంటున్నమాటకాదు. దీనికి శ్రీరంగనాయకి ఏ రచన నయినా పరిశీలించ వచ్చు. ప. కవయిత్రిగారు ఎంత నిరాడంబంరంగా వుంటారో ఆవిడ పుసక్రాలు కూడా - హదావిడిలేకుండా, 'అట్టి వాసం లేకుండా వుంటాయి. విరగకాచిన _ వళ్ళచెట్టు వినయంగా వంగివున్నట్ట, నిలువునా కవిత్వం నింపుకున్న . శ్రీరంగనాయకి పుస్తకం అలానేవుంటుందా? . సూపర్ బజార్లో వస్తువులమ్ముకోవడం ఎంత నైపుణ్యమో - యిపుడు ...._కవిర్వాన్ని ప్రచారం చేసుకోవడం, కవిత్వపు పుస్తకాలను ప్రచురించుకోవడం _.__. _అంతకళ! బజార్లో వస్తువు సులువుగా యింటికి వెళ్ళదు. రోడ్డు మీద హోర్టింగు, _____. _వత్రికల్లో ప్రకటన, టీ.వీలో కార్యక్రమం, నలుగురిద్వారా నోటిపాట - కూడా . ఎంతో అవసరం. నగరాలకూ, నగిషీలకూ, మీడియాకూ, మీడియా పోకడలకూ దూరంగా వుండే కవులు ఈ విషయం గురించి దృష్టి సారించాలేమో !
య. రాతికి చేక్కిలిగిలి గింతలు అంత సులువా? శ్రీరగనాయకిగారు. - నిధిని వేకువవాకిలి అనగలదు | ప ఓటమిలో గోరింటను చూడగలదు | పున్నమితునకా, కాటుకవాగూ
మ. మనోహరమైన చిత్రం కళ్ళముందుంచగలదు! లేకపోతే హర్యకిరడాలను - పాలంతలపాగాసువర, మల్టిని మందపం చేసేది __ నవ్వేనని - ఎలా పల్కరించగలదు ? అంతేకాదు, “సైబర్ నాగరికతకు దొరికిన .._ లంెలిందా? నీలో స్రీత్వమేదీ? భీ... సముద్రంలో ఉప్పెనైనా వుందిగి అని __ తీథ్రంగా విరచుక పదగలదు కూడా!
నారి వంగుతుందని చూస్తున్నావా? సారించదానికే - అని కవితాబాణాన్ని నేరుగా ట్ర గూడెల్లో మెదళ్ళలో దించగల ధీర ఈ కవయిత్రి!
య్ ఒంటరితనంలో ,.. వ్యక్తిత్వమే వజ్రాయుధం - ఇదికూడా కవయిత్రి వ. ప్రలుకే! భాష్క అర్ధత, అభివ్యక్తి ప్రతీకలు, వస్తువు - అన్నీ అలరారడం 0 శ్రీరంగనాయకిగారి ఈ తాజాప్రుస్తకం - 'రాతికి చక్కిలిగిలి' మరింతమంది వ్ల కవిశాప్రియల దగ్గరికి వెళ్ళాలీ, విమర్శకుల మన్ననలు పొందాలని ఆశించడం అర్యాచాదు.
. “అడుగులు తరచి చూస్తుంటే ... నేలమీద ఎన్ని సూరీళ్ళో” . నాగసూరి వేణుగోపాల్, 450, 4011. 44
సి ఫంత్వం ఆమె జీకకశైలి | పరిమళించడమెలాగో చూపిస్తూ మెచ్చే గమనం కావాలి 1” 'మరి' అంటూ తన మార్గాన్ని తన గమ్యాన్ని నిర్దేశించుకుని నిబద్ధతతో కవిత్వాన్ని తనదైన శైలిలో సృజిస్తూ కవిత్వాఖిమానుల ఆదరణ పొందిన సోదరి యళ్శీరంగనాయకి రాతికి చక్కిలిగిలి కవితా .._ సంపుటితో మళ్లీ మన ముందుకు వస్తున్న సందర్భంలో ఆల్మీయ స్వాగతం _ప్రలుకుతున్నాను. ప్రకాశం జిల్లాలో ప్రారంభమై పరవక్షెత్తిన ఈమె కవిత్వహోరు ౧. నేడుగుంటూరు నుండి వినిపిస్తుంది. పుస్తక స్పర్శను హృదయ స్పర్భగా భావించే హి. _శ్రీరంగనాయకి నిత్యం కవిత్వ పరిభ్రమణ చేస్తూనే వుంటుంది. ప్రతి సందర్భానికి | _ సమయోచిత వాణీని వినిపించింది. స్పందించటం సహజగుణంగా కలిగివున్న శ ఈమె సామాదికమైన అంశాలన్నింటినో తన కవితల ద్వారా ఆవిషరించింది. 1 తను ప్రదర్శిస్తున్న భావాలకు, స్పందనలకు అనుగుణంగా ఒక సైద్ధాంతిక మ భూమికను సంతరించుకునివుంటే ఈమె కవితావేశం మరింత ్రకాశించేది. 2. _తమె తప్పక తన కవిత్వ పర్ధిని విసృత పరభుకోగలదన్న వాగ్దానాన్ని ఈ _ కవితా సంపుటిద్వారా కలుగ జేస్తుంది.
__ సహ్మదదు విమర్శ
..____. _ పొనుకూల వారధి అని భావించే ఈ సాహిత్య బంధువును గురించి ఈ నాలుగు మాటలతో సరివెడుతూ అభ్యదయ రచయితల సంఘం పక్షాన అభినందిస్తున్నాను.
... శధాకాంక్షలతో
(పెనుగొండ లక్ష్మీనారాయణ
_ అభ్యదయ రభయితల సంఘం - జిల్లారాఖ
యయ. గటూడ : 20-7-2004
అటీ్‌౩డు చందడం
రాతి హృదయాన్ని సైతం కదిలించేది, మత్తు వదిలించేది, ముందుకు నడిపించేది కవిత్వం. జడత్వం ఆవరించి ముసురుకమ్మినవేళ పుస్తకాన్ని ఆశ్రయిస్తాను. ప్రపంచాన్ని తరచిచూసి సాంత్వన పొందుతాను. అదిచ్చిన (ప్రేరణతో జ్బలిస్తాను.
శతవసంత సాహితీ మంజీరాలకు సంపాదకత్వం నిర్వహించి, సైన్సు అంశాలను ఊపిరిగా మలచుకుని, ప్రకృతిలోని వికృతిని పిరియాడిక్ టేబుల్ రూపంలో అందించారు- శ్రీ నాగసూరి వేణుగోపాల్‌గారు.
వృత్తి, ప్రవృత్తి వేరువేరైనా సాహిత్యాన్ని శ్వాసిస్తూ, సునిశిత విమర్శకులుగా, వక్తగా, వ్యాసకర్తగా ప్రస్భలె సంపాదకత్వ బాధ్యతతో మణిపూసలవంటి కథలను గుదిగుచ్చిన పెద్దలు శ్రీ పెనుగొండ లక్ష్మనారాయణగారు.
శాస్త్రవేత్తలను, సాహితీమూర్తులను అక్షరబద్ధంచేస్తూ... తెలుగుభాషకు వెలుగుపురస్మారం అందిస్తూ సౌజన్యం ఉట్సిపడేలా మాట్లాడే వీరిద్దరూ నాకు గౌరవనీయులు.
పరిచయమైనప్పటినుండి సహృదయులుగా మనస్సులో ముద్రితమై, ఆప్తవాక్యం అందించి, అభినందించి, మార్గాన్ని సూచించారు ఆత్మీయులు శ్రీయతనాగసూరివేణుగోపాల్, శ్రీయుత పెనుగొండ లక్ష్మీనారాయణ గార్లు. అందుకే - చిటికెడు చందనం వీరిద్దరికీ సమర్చితం.
కవితలు వెలుగు నోచుకున్నందుకు ఆయా సంపాదక మండలికి, ఆకాశవాణి విజయవాడవారికి, మహేశ్వరి ప్రెస్ వారికి, ప్రారంభించిన పని చక్కగా పరిపూర్తికావడంలో సహకరించిన ఎందరో మహానుభావులు అందరికీ. క స్
క మో శ్రీమతి యశశ్శీరంగనాయకి
న. అమ్ము నన యా. యం లా మ్మ ట్లీ నక్షతం స్లో అరసంకవిసమ్మేనం _చేమాతరం _ నేటినిజం ...మాసిస్సు జాగారం రాష్ట్రస్థాయి కవిసమ్మేళనం - ఒంగో ౨ ప దగం, నము . -... పద్ధగంథం నడుస్తున్న చరిత్ర గురు కూచుని నవ్వేవేళల నడుస్తున్న చరిత్ర కొమ్మన వెన్నముద్ద నడుస్తున్న చరిత్ర . ౫1సౌ॥ చీకటి చైతన్య కవిత కో చెప్పవూ = భూమిక . లో వర్షం | జాతీయకవితాసమ్మేళనం - హైద్రాద న న.
(్రకావ్రవఖు అర స్వర్గీయ శ్రీయుత భికునాధం రాఘవరెడ్డి అవాకు ౨౦ 'యుసెస్కో సాధొత్య శిరోముజి' అం 'ెల్పుగు వెలుగులకు నత్మాదం - ఆధునిక కవిత" ఆర నేష్తకల్‌యూత్ కల్చరల్ ఆర్గనైజేషన్ - స్టేట్ అవార్డు" ఎర శాంతిస్వర్నం - ప్రరంచ తెలుగు సమాఖ్య సావనీర్ - కువ్రెస్ ౨౦. నైమమ్మీ - ఆస్ట్రీలియా తెలుగు పసుధ' అం బోన్సాయ్ సముద్రం - రాష్ట్రత్రధమం' అరి గ్రరాశం జిల్లా త్రకుఖులు - ధిరావాపొక కార్యప్రముం
మిత్రు నక్షత్తుం తను - తాకుతూనే నాలో., వెలుగుని నేస్తూ అక్షర కురంగాల్ని మందలు మందలుగా 'విరజిమ్మంది! వెంటుంటే - ఏటి గలగలలు పాట సరిగమలు కోలాటం ఉరుకులు కోనసీమ నాజూకులు మమతల హోరుతో., మోహ విభ్రాంతి! ప్రపంచమంతా వదలినా ... ప్రేమకు భాష్యం చెబుతూ నా కూడా తను! తనను తరచిచూడటం దినచర్య అలరించే అభిప్రాయాలవి మోడు- అవునవును - ఆమని స్వాగతం హస్తం నిశీధి - చూశాగా - వేకువకది వాకిలి రాతికి చేక్నిలిగిలి
శ్మశానం -
ఆహా - శిశువుగా జన్మించమనే జాజర
దర్శనాన్ని నేర్పి
దృక్కోణాన్ని మార్చి
ఆది భౌతికమా ?!
ఆధ్యాత్మికమా ?1
ఎంచుకోవలసిందేమిటో
ఎరుక చెప్పిన మిత్రమా.,
వమైందేమైంది ?
తేనెలో తరించిన
దానిమ్మగింజనైనాను
సత్యాన్ని స్మరించే
సుభాషితమయ్యాను
మనుగడ మొత్తం
మంచి మల్లియల జల్లు
పథాన ఎన్నెన్ని పదునులున్నాా, (ప్రేరణలో పిడికెడు పూలున్నాయి అనివార్యం -
నాట్లకు పుడమిస్పర్భ
నడతకు పుస్తక స్పర్శ పాదాలముందు మోకరిల్లడమాలస్యం ఫాలనేత్ర ప్రభావం ఆపాదమస్తకం !
2రా8ికి చేక్నలిగలి
కూడిక మరణాన్ని, వెంటతెచ్చుకునే పుడ్తామా., మరెందుకో మర్చిపోయి, మాయకమ్మి పెరిగేకొద్దీ తోడుకోసమే తపన |! అసలామైకం లేనిదే ... అతలాకుతలంకామూ అందరమూ బాసికాలు - బంధాల్ని పెంచుతాయి ఆత్మీయతలు లతాంతాల దొంతర్లు సగం ఆకలితీరి సంతోషపడ్డా., సుడిగుండాల్లో లీనమైనా., కలిసున్నపుడు కారం - కమ్మగా రుచిస్తుంది కొడవలి - నెలవంకై కనిపిస్తుంది ఖండాలు దాటినా., కలిపి ఉంచేది నమ్మకం కొండల్ని పాతేది అనుమానం ఎవరు ఎవరిని శంకించినా., గుండెను పెకలించడమే!
౨౯88 చేక్నిలిగిలి
సహకరించాలి బతుకుబండిని నడిపేందుకు కూడిక ఒజ్జబంతిని దిద్దేందుకు కుడిచెయ్యి నడుమిరిగాక - నడక విలువ (గ్రహిస్తే గొప్పేముంది?! ఉండగానే - అన్నీ ఉండగానే తప్పుల్ని ప్రేమించు ద్వేషాన్ని జయించు దహరాల్ని ఆవేదన దహించినా.. జీవన ప్రయాణంలో - పెళ్ళి ప్రమాజాలే గుర్తురావాలి రాగద్వేషాలకతీతంగా.. రసమయస్నేహం రూపుదిద్దుకుంటే., ఎగిరే పక్షులూ విరిసే పువ్వులూ మీరిద్దరే - మీరిద్దరే! శ్వాస ఆగేంతవరకు శబ్బార్థాలు విడివడగూడదు చెరోసగం - చెలిమిస్వరం నాతిచరామితో., నాకందాకా.., ఏకమైన ఇద్దరూ...మీరిద్దరు ! శ్లేరాతికి చేక్సలిగిలి ణ్
కురి టీం బావుంది చిర్నవ్వు .. చాలా .. చిదిమిదీపం పెట్టుకోవచ్చు! ఏమి చదివావు ? ఉద్యోగమా 9 పిల్లలెంతమంది ? మరి .. వారేం చేస్తారు ? సీతనుండి - సీతాలుదాకా., సాకారందాల్చే ఆఖరిప్రశ్న సంతృప్తిపడాల్సిందే ప్రశ్న లేదా., చందనం బొమ్మ అన్న గొంతుల్నుండదే. ణి భీత్మార సహాస్తోత్రం “గోడవారగా పువ్వు గురిపెడితే పోలా- పురుషుడి నైజం సహజం గోడు తనదే అయినా., గురిచూసి బాకు విసరాలనే ఆత్రం స్త్రీలో బంధం - బాధ సేవ - స్మితం తన్మయం - త్యాగం ౮౮౭ చేత్నలిగలి
ఇచ్చిపుచ్చుకుంటూ..
నిరంతరం కొనసాగాల్సినవి
మరి.,
వీలుకుదరనప్పుడు
లోకం పోకడ
లొడలొడలాడటమేనని
పందిరిలేకున్నా.,
పరిమళించడమెలాగో చూపిస్తూ.
నచ్చిన గమ్యందిశగా
మెచ్చే గమనం కావాలి! వడక
రరా౭8 చేత్సిలిగిలి
కునిషి = మోలొనదాగం కొలాలెన్ని మారినా., మనిషి మనిషిలానే ఉండాలి ! మీటినపుడు చెట్టు భాషై చుట్టుకోవాలి వసంతం తొంగిచూస్తే ... వనం 'రెహమాన్‌ొ సంగితం కాగితం పువ్వే అనుకుంటామా కంచెగా ఉంటూ కూడా కళకళలాడే శరత్తు ! ఎందుకనే .. ఏమో పీకనాక్కుతున్నా .., పూలు (ప్రేమను ద్రవిస్తూ మరణిస్తాయి ! అరుణానందాల్ని కోల్పోయి గానుగెద్దె బతికి ఎన్నాళ్ళిలా ? ! ఎక్కడ - ఎప్పుడు - ఎవర్ని కదిలించినా ... గుక్కపట్టిన చంటిబిడ్డలే!
8కి చేక్సలిగిలి
ఎందుకనో - ఏమో .. “హాయ్ - “బాయి ల మధ్య సంభాషణల్లో శతఘ్నులు ప్రకృతితో మమైకంచెందు రెక్కలొచ్చి అతుక్కుంటాయి అమ్మదాచిన లక్కగాజుల్ని చంకల్టాకా ఎక్కించుకున్న చిన్నతనం నెమరువేత ప్రారంభం ! సృష్టిని చూసి- సున్నితత్వాన్ని పెంచుకుంటే., కావిడి మోస్తున్నా ... ప్రతిక్షణమూ
కొత్తపుంతలే !
నాటాలిపుడు
నచ్చింది నెరవేర్చుకోవడంలో స్వార్ధంగా రూపెత్తిన పొగరుల మధ్య జలజలమువ్వల సెలయేరుల్ని మాటలమధ్య
పారిజాతాల సువాసనల్ని మనసుల మధ్య
బోసి సొగసుల శిశువుల్ని నిస్సార క్షణాలపై కురిసే జీవధారైన మనిషి
రంళికి చక్కిలిగిలి
తలలోన నాలుకై ఉండాలి తప్పొప్పులెరిగి మసలాలి మనిషెప్పుడూ మిగలాలి- అమ్మకొంగున గారాంగావేలాడే గోమై ఆకాశానున్నా పరులకై పరితపించే జాబిలిగువైవీ న్ని గ్గ శ కనీ రరా౭ికి చేక్సలిగిలి
జయాసిస్తు జాగాదం
దేవుడి నిబంధన “ఈవ్' - 'ఆడమ్”కు తలొంచాలి కట్టుబడి - కట్టుబడి పల్లకి మోస్తున్న భుజాలు నెత్తుటి ఇరుసులు! నిన్ను అందలమెక్కించి పగలు రాత్రులకు పన్నీరద్దగల మెరిక మందస్మితం - మలయానిలం 'సేరేదైతేనేం ?1 ఉనికికి ఊతకల్ఞి ప్రగతికి పాలికాపు యుగాల వైవిధ్యంలోనూ.. తన శూన్యంలో నువ్వే సమస్తం ఏం గొప్ప? భూమి గుండ్రం - పుకారు గుండ్రం తందూరి పొయ్యిలోనో., తలుపులు మూసిన గదిలోనో., పంటచేల చెరలోనో., ఊటనీటి ఊబిలోనో... ఎక్కడైతేనేం ? ! పంచభూతాల సాక్షిగా., బొట్టు
0 288 చేక్నలిగిలి
బొగ్గుగనైంది ! గొంతును తడిపేది గరళమైనపుడు లోయల్ని ఎంతకాలం లాలిస్తాం?! శ్వాసించే - భాషించే - హసించే చలత్ సౌందర్యమా ... బతుకులేదు - చావురాదు పూడిస్తే పూడ్చు .. కాలిస్తే కాల్పు ప్రత్యామ్నాయం లేదని తెలిశాక రాటుదేలేకొద్దీ రాగాలాపనవై ధ్వనిస్తూ ... యుద్ధాలెందుకు వస్తాయో అర్థంచేసుకుంటూ పిడుగుల్ని సానబెట్టి పాదముద్రలుగా వదలిపెట్టు నారి వంగుతుందని చూస్తున్నావా సారించడానికే !
[7 288 చేతలకి
తరిశుష్త గదుంథం కనుబొమలపై దుఃఖాన్నుంచి సమస్యల్ని సర్దుబాటు చేసుకుంటూ మరలిపోయిన సంతోషాన్ని వేణువులోకి రప్పించడమే సౌరభం! చెట్టులా కనిపించాలనే ప్రయత్నానికిది చక్కటినాంది ఏడ్చి - ఏడ్చి ఎటూ - షాజహాను తాజుమహలయ్యాడు ఇంకా - ఎందుకు ?! అల్లకల్లోలమౌతూ ... కన్నీటికి ఆలయంకట్టడం చేతనైతే - చేవవుంటే విచారించే వేదనలముందు విల్లుపాఠం వల్లెవేయించండి పునరుజ్జీవనానికై చిగురు లేశమంతైనా సిగ్గుపడక వసంతానికై కళ్ళలో వత్తులేసుకుంటుంది ఎవరు పుట్టించారో .. ఎందుకు పెంచారో ... (ప్రేమ పాశాల్ని భవబంధాల్ని వాసితాలు, హేమంతాలు ముద్దులాటలు
22 28 చేక్నలిగిలి
సాయం సంధ్యకు పట్టీలు పెట్టినట్లు పరవశాలు
ఎవరు పుట్టించారో అలం
ఎందుకు పెంచారో ...
పేమ పాశాల్ని
భవబంధాల్ని
ఇవున్నయి చూశారూ -
మనల్నో మలయమారుతాన్ని చేసి
మీదకు లేడిపిల్లల్ని వదుల్తాయి !
ఇంకేమిటి ఆలస్యం ?
ఎదురీతలోనూ - చెంగ్ చెంగ్‌లే !
ఐదారేళ్ళ పిల్లల్లా
అప్పుడప్పుడు మసలుకోబట్టే
చిన్ననాటి చేష్టల్ని ఆఘ్రాణించబట్టే
వైఫల్యాలకు
ఉన్నానంటూ వెనుకబడే
చెమ్మను తృణీకరించి
తాజాగా ఫలిస్తూ
ప్రపంచాన్ని ఢీ కొడుతుంటాం!
నిగారించబడ్డ ప్రభాతాలమై
కర్తవ్యోన్ముఖంగా దూసుకుపోతుంటాం
బాల్యం తాలూకు -
దీపాలు కమ్ముకున్నపుడు
భగవద్దర్భనానికి గుడిదాకా ఎందుకు ? ₹3 కాకికి చేక్నలిగలి
మనల్ని మనల్నిగా (్రేమించి పసితనం విశ్వంలో పాదుకొని ఉన్నంతవరకూ మతమేకాదు - మానవత్వంతో శోభించే మనిషీ ... పరిశుద్ధగ్రంథం !
₹4 రా౭కి చేక్కలిగలి
"'॥ల1సౌ॥ శికటి మేమిద్దరం పున్నమి తునకా కాటుకవాగూ కలసి వెళ్తున్నట్లు .. కదలిపోతుంటిే ! అక్క ఎంగిలిపాలకు వాడి పారేసిన వాటన్నింటికీ తర్వాత్తర్వాత హక్కుదారిని అమ్మకు - రాకాసి బొగ్గుకు అపరంజిని ! మనసును మార్చలేం రంగును ఏమార్చలేం వివేకంతో ప్రజ్వలించానని.. చదువులతల్లి అక్కున చేర్చుకుంది ! చదువరిని ఇపుడు తెలుపునలుపులుంటేనే..., కాలం - బతికిబట్టకట్టేది కటికచీకటి పోన్లే అనుకుంటేనే ... నిఖిలజగతికి - వెలుగు వస్త్రం దక్కేది పాలరాతి శిల్చ్పంకంటె పాలనురుగు భ్రమలకంటె
5 రాతికి చేక్సలిగిలి
కాటుక్కాయ మూతతీయడం
నాకిష్టం - మహాసరదా !
నన్ను నాకు చూపించే అద్దమది
సామ్యవాదం నినదించే స్వరమది
పుట్టబోయేబిడ్డ ఎవరని
జుట్టు పీక్కునే వారికి
కాటుకపోసి చూడగూడదూ
ఛటుక్కున చెప్తానని సలహాపారేస్తుంది
ఒక ద్రౌపది -
మరో క్షియోపాత్రా ...
జలదానం చేసే మేఘం
జలజల వర్షించే నయనం
తెల్లనిబుగ్గపైనా - పెత్తనంచేసే పెళ్ళి చుక్కా
నా నెలవుకు గర్వకారణాలు
మలిసంధ్య దాటుతోన్న ఘడియ
ఎంత చల్లనిమాట విన్నానూ...
మబ్బొచ్చి చెవిలో ఊదింది
సౌభాగ్యవతి చీకటంటూ
“యెల్తురు పిల్లి ఎంకికాదని
ఎదురుపడ్డపుడు నండుూరికి చెప్పాలి ! ₹6 586 చేక్నిలిగిలి
తేటనికు ఖటుగా - వచ్చే ఉంటుంది తేటనీరు ... తెల్లారి మిలమిలలో తొంగిచూస్తోందిగా! ఇటుగా - వెళ్ళే ఉంటుంది కుందుళ్ళాటతో ధూళి చదునుచేసినట్టుంది ఇటుగా -- వచ్చి వెళ్ళుంటుంది పిల్లకుప్పెలు రాల్చిన పూలవిగో ఎడారులతో ఏరువాకల సయ్యాటలు నీకోసం - దిగులుతో దీనంగా ! ఆమె ఆందీ - అరిషద్వర్గాల్లో మొదటి అరిని గెలవడంకోసం నిన్నాదిలేశాను ! కోర్కెలేని ప్రేమౌతాను అంగీకరించమని అంజలిస్తూ నేను పగలబడినవ్వి -
కామరహితప్రేమ
కన్నతల్లికే సాధ్యమంది !
గిరవాటేస్తే వేసింది కానీ -
ఎంతగొప్ప పేరెట్టింది - పిచ్చోడా !
దేహంపై మోహం వదిలేశాక
దేశం కోసం వేకువనై !
కాదంటే కాదంది కానీ ...
సాటివారికోసం
సహాయపడే ...
దీపశిఖను చేసింది
అనంగీకారంతో - ఆయుధంగా మలచింది
పూవై -
తావై -
వీచే జీవనమిక -
కరదీపానికే మార్గదర్శకం !
అళ నే
(0 586 వక్షం
పలాశవ్రుఖ్యు తోనుముక్కు తీరు కోరిందని మన్ను ఆలింగనం విత్తుతో ! ఆకుపచ్చని లోకం అమ్మ ప్రేమకు రూపం చినుకుల సరాలను ... చెక్కిళ్ళపైకెత్తుకుంటూ., చెట్లా?! అవి - ఇంద్రచాపాలు పూలా ?! ఇవి - ఫక్కుమనే శరీరాలు దేనికదే - కాళిదాసు కవిత్వం కుమ్మరిమొల్ల భావుకత్వం ఒంటరి అంకెలా పుట్టి కొమ్మల-రెమ్మల-పూల-పళ్ళ ఉమ్మడి కుటుంబ బెన్నత్యం సేదదీరు - శాఖల లాలనతో సుమ సౌందర్యాన్ని హారతిపడుతూ బృందావన సహవాసం తలపుకు ! ఏద్చేటపుడు., ఊరుకోబెట్టే ఊతం లేకపోయాక
9 లతిక చేక్నలిగలి
ఎంతుంటే ఏం అన్నట్టు -
మంజీరగ మనల్ని మార్చే
పచ్చదనం లేనినేల పలాశపువ్వు !
ఆమనిపై ప్రేమతో ...
మోడుకావడం
వృక్షానికే చేతనైన విద్య
చెట్టుకు పుట్టుకిచ్చే
మట్టిది మహాద్భాగ్యం
చీకూచింత లేక కొట్టేసే ...
మనిషిది దౌర్భాగ్యం
సంఘజీవీ..,
మానుజన్మకోరి చూడోమారు
తారుమారు పరిస్థితుల్లో ..,
తలెత్తి జీవిస్తావు !
ముంగిట్లో మొక్క-
పసుపు, కుంకాల ఉత్సవం
ప్రతిక్షణం
పలకరిస్తూ, .. ప్రాణమిస్తూ..
వంద ఆక్సిజన్ సిలిండర్లతో
పెద్దముత్తైదువ
పచ్చపచ్చగా కేరింతలు కొడుతుంది! 20 288 చేక్నలిగిలి
'5ాఫ్ర' బొక్కు మ్రగిలింది శిశిరం - నవ్వులో శశిమాయం అడుగుకో అంపశయ్య ద్రౌపదిని కాపాడిందెవరు ? కదలికకో కత్తుల త్రోవ మైథిలిని ఊరడించిందెవరు? వమ్ముకాని ధైర్యం నిస్తేజం కాని నమ్మకం ఏడుపుల ధాటికి ఏడుసముద్రాలు చిన్నబోతున్నా ... ఎదురెళ్ళి బ్రతకాలి నమ్ముకున్నవారు నట్టేటముంచినా ఉం బోసిపోకూడదు బాపు బొమ్మ నువ్వు అచ్చంగా నీకోసం నువ్వు ! కడదాకా తోడుండేది నీడేనని కదులు చూశావా ... అడుగులను తరచి చూస్తుంటే .., నేలమీద ఎన్ని సూరీళ్ళో !
27 ఆ చేక్తలిగం
ఇఅదజుబజుల కంతెక ఇప్పుడే తెలిసింది మాటలు - మమతల వంతెనలై మల్లెతోటల్ని ముఖంపై నాటించగలవని ! ఆశను కూడదీసుకొని ఆవేదనను పారద్రోలి అలసిన మజిలీలో తెలిసింది ఇపుడే - చూపు - చిలిపితనం - పలకరింత - పలవరింత - అణువణువునా దరహాస సుగంధం చేజారిన మలుపును చాలాగట్టీగా పట్టుకోవాలని తెలుసుకున్నాను ఇపుడే ! అనురాగం - ఆదరణ తీయని మాట - తేనెల ఊట నిట్టూర్పును నీలోంచి తప్పిస్తే ... అపుడు కాదా .. 22 రాతికి చేక్తలిగిలి
స్వప్నచలనం సాక్షాత్మరం ! ప్రాణం పోస్తుంది - నీటి సాంగత్యం తరువులో మాట సాంగత్యం మనిషిలో మనిషికి మనసుకు విరజాజుల వంతెన మంచిమాట! భవితకు కంటకమైన బలహీనత జయించాక మనకు మనమే.., , ప్రభాతం - ప్రత్యూషం అరవిరిసిన కళ్ళలో ... వెలుగును చిందే ఆత్మస్టెర్యం తనువును దీపింపజేసే తరళస్తుతి మెల్లిగా ... విరజాజుల వంతెనపై ఉసులాడుకోవటానికి పసిపలుకులున్నాయా? 23 588 చేతల
చాటింభు జిందుమూలంగా యావన్మందికీ తెలియజేయడమేమనగా... ఇక- దేశభక్తి
కొలిమిలో - కార్ధానాలో గనిలో - నాగలిలో మంచిపనిలో మా-త్ర-మే మిగిలుంటుంది ! సంక్రాంతి మొదలుకొని నవరాట్రి దాకా ... కరవు పర్రల్ని పండిస్తుంది ! మొదళ్ళు పీక్కున్న మాగాజాలు మేడల పునాదిరాళ్ళు నీళ్ళకోసం బోర్లేస్తే ... కన్నీళ్ళతో గొంతు పిడచగట్టుకు పోతుంది తుమ్మకుత్తికలు తెగ్గోశాక - పిచ్చుకలు మాయమైనట్లు మనసులు మాయమై మరమనషుల సంచారం |! ఎడారులు ఇళ్ళలోకి శాంతి సమాధుల్లోకి
2 ర8క చేక్తలిగిలి
తప్పెటమోత చావుకి తప్పనిసరి మాటలొద్దు ... మానవుడా |! (ప్రేమజీవివీ నువ్వే పాంచజన్యమూ నువ్వే ఏడుగడకు దండంబెట్టి “క్లోనింగ్ కోళ్ళు కొక్కొరాకో కూయకముందే., పొయ్యికాడ ఊదుడు గొట్టంలో కైనా పరకాయ ప్రవేశం చెయ్యహో నివురుగప్పిన నిప్పును నిద్రలేపండహో!
ల టె
25 రాతికి చేక్నలిగిలి
నలుగుకు కూచుని నత్వే వేళల
పెనం నుండి పొయ్యిలో పడటాన్ని స్వేచ్చ అనరు! స్వేచ్ళకర్థం... అభిప్రాయాల్ని ఆప్యాయతల్ని అసదృ్భశ భావజాలంతో మొత్తంగా., పులకింపజేసేలా వ్యక్తం చేయడం స్నేహం, స్వేహం రెండు.., స్నేహాలు... ఎప్పుడూ కోర్కె కారాదు. సుగుణాన్ని నఖశిఖ పర్యంతం అద్దుకున్న మానస సరోవరాల్లోంచి ప్రవహిస్తూ... భూమండలాన్ని చక్కదిద్దేది ప్రేమ ఉద్యమాల జ్వాలలో... తప్పుల ఉప్పెనలో.... “రంగనాయకమ్మ జానకి” లా శ్వాసించగలిగితే.., ఓ ధీరా!
2 288 చేక్నిలిగిలి
నిజంగా..,
శ్వాస - ఆశ
అడుగు - ఆశయం
జానకిలోకి ఆవాహన చేయబడ్డ సందర్భంలో.
ఓటమిలో గోరింటవి
బతుకులో బంగరుధ్వనివి
విరహంలో సావిరహేవి
వెతలగాథల్లో వెన్నెలవి
అంతదాకా ఎందుకు ?
నేత్రాల్ని సమ్మోహనపరిచే.,
దైహిక సౌందర్యాన్ని విడనాడి
ఆత్మసంస్మారానివైనపుడు-
వంద అద్భుతాలు సైతం
వెలవెలబోతాయి నీ నవ్వుముందు
మనసును నియంత్రించి
బుద్ధిని సరిదిద్దే
నీ నడతలో.,
ఓ ముద్దుగుమ్మా - జావళీలే .. జావళీలు
ఓ దంతంబొమ్మా - జాజిపూలే .. జాజిపూలు ! 2/7 రాతికి చేక్నిలిగిలి
5౭% చక్నిలినలి మనసు బావోలేదా ... అనాథల్ని కలువు అద్దమౌతావు! మనసు బావోలేదా... పసిబిద్దతో ఆడుకో ఎన్నెన్ని అల్లిబిల్లి బుట్టబటొమ్మలో నీలోంచి। నియమాలు పెట్టుకున్నాం ఎందుకంటావా? మనం- దేవతవుతాం. దేవుడవుతాం. అలా - ఆకాశమెక్కి అలవోకగా కదిలే రాక ఏ వృత్తలేఖినితో మలచారే నిన్నూ ... ఎంతరాసినా తరగవు ఎంత చూసినా తమకంతీరదు। ఇవాళేమిటి ఇలాగ?! ఎదలో చిరుజల్లు । చూపులు అలరిస్తూ... ఇబ్బందిగా ఉన్నా ఇష్టంగానే ఉంది.
29 ౯౭6 చేక్తలిగలి
అడవులు తోస్తున్నా వరదలు ముంచెత్తుతున్నా నియంత్రణరేఖ దాటని పరిచిత పలకరింపొకటి దిగంతకాంతిని పరుస్తోంది. ఇద్దరు - మనగలరు బంధం .... ఆత్మల్లో బంధితమైతే। కొంగల బారులు కదిలించక పోయినా... వెన్నెల రాత్రులు కవ్వించకపోయినా ..., మల్లెలు, మొల్లలు మనసును రంజింపకపోయినా.., రాతిలో - చక్కిలిగింతల శిల్పాల్ని వెతుకుతున్నావు. నేస్తం । నా లోపలి కవిత్వం నీపట్ల నేనెప్పటికీ ... నమస్మ్కారముద్రనే !
రణ
29 ర896 చేక్నలిగిలి
పొద్దు పొడుపులో.,
నల్లరేగళ్ళు నాగేటిచాళ్ళతో
సహజీవనం చేసే సమయాన
బియ్యం బుగ్గల్లో
బంతిపూలు పూయించాలని
సంచీలోని విత్తనాల్ని
నేలంతా చల్లావు।
తెలిసిపోయింది
పొలం తలపాగా నువ్వని
మట్టిని మండపం చేసేది నువ్వేనని।
పాతాళగంగను-
పైకితెచ్చే చేయూత
గగనకుసుమాన్ని
గుప్పెటబంధించే యోగ్యత
కిరణాలకు కచ్చితంగా తెలుసు.
నీకేసి మోరెత్తుతానా...
ఎన్నెన్ని గిలకబావుల చప్పుళ్ళో ఎదనిండా
లేగదూడల చైతన్యం నిలువెల్లా!
విచ్చుకోవాల్సిన ప్రాణాలు
మతోన్మాదం దట్టించిన మందుగుండైై
నెత్తురోడుతూ... నేలకూలుతున్నాయి! ౨౮0 988 చేక్సలిగిలి
మొత్తంగా-
ముకుళిత హస్తాన్నై ప్రార్ధిస్తున్నాను
తేడాలేవీ లేని
పత్రహరితాన్ని
ప్రతి ప్రాణంలోకి పంచిపెట్టాలి
సూరీడూ - సూరీడూ
సంచెక్కడ దాచావో చెప్పవూ ...
సమూహం మీద -
సంబంధాలమీద
విత్తుకోవాలి.
సహాయం -
ఆజన్మాంతం స్మరించే ప్రబంధం
సంన్మారం -
సాభిప్రాయాల్లో తొజికిసలాడే సుగంధం
మతాలసారం
మనమంతా ఒక్కటేననే
విశ్వాసాన్ని విత్తాలి
విత్తుల సంచెక్కడో చెప్పవూ! లు.
37 288 చేక్షంగం
ట.ఐ.లో పర్ష్నం శౌర్యానికి స్మారకస్టూపాలై- శిరసెత్తిన శిఖరాలు జలకన్య గానానికి సన్మానవేదికలైన నదులు రవివర్మ చిత్రాలకు తళుకులద్దగల తరువులు తోడుగా ... నవ్వగల మనిషి అందాలొలికించే పుడమిబంధాలు ! ఆలకించడానికి అనుభవించడానికి ఆర్ధస్పర్భముఖ్యం మట్టిమీదుగా..., మనం దృశ్యమవుతుంటే పుట్టు పండుగను బొమ్మ కట్టించగలం నేను - ఇం-తిం-త-గా ఉన్నపుడు విరాటపర్వం ఉపక్రమించకుండానే వానొచ్చేది ధరణి సామీప్యానికై కారుమబ్బులు
2 2౭6 వేత్తల
దుత్తలు దొర్లబోసుకునేవి ఉరుము డప్పుల దరువేస్తూ వర్షం - గజ్జల నృత్యాన్ని చిందేయిస్తూ గద్దర్ పాటందుకునేది మేఘమాలికల మరందం మనోహరం అడుగుకొక లిల్లీపుష్పం సంస్కరించే సుదర్శనచక్రం చిరుచినుకుల విశ్వరూప సందర్శనం; సీతాకోకచిలుకలొక్కటై రంగుల గొడుగుపట్టేవి అకాశానికి . గొడుగుకోసం - గాలిపటాలయ్యేవాళ్ళం మనెదురుగా... చినుకుల ముద్దుల్ని చిందులేయించగల వాన చిరస్మరణీయ వైభవం కాగితాల పడవలు కదులుతున్న హంసలై చిరుకందుల చప్పట్లకు హొోయలొలికించేవి
౨౮ కా8ికి చేక్నిలిగలి
చెమట ముత్యాలేసిన మొలకలు నేలతల్లి మెళ్ళో పచ్చల హారాలు కడియాల నడక ఎత్తుకొచ్చే గడ్డిమోపులు కట్టమీదుగా కాంతికెరటాలు ! తుమ్మెదల తేనెపూజలు తొలికిరణాల పుష్పొళ్ళు మట్టీ అగరుబత్తీలు ముక్కుపుటాలకు అత్తర్లు. ధ్వని ప్రపంచమంతానూ.., గంధంచెక్కను అరగదీస్తున్నట్లుండేది చిటిమిటిపండు చింత ఒగరు చిటపట చినుకు . పలకరింపుల్లోంచి పొంగిపొర్లేవి నీటి ఉద్యమానికి నింగిలో హరివిల్లునెగరేసే కొబ్బరిపువ్వులాటి వానకేమైంది ? మబ్బు వొట్టిపోయింది. వేర్లను ఉరికంబమెక్కించామని బిందెల్లో థార్ ను నింపి మబ్బు వొట్టిపోయింది తొలిపొద్దుకేమైంది ? తలచెడినట్లుంది 4 288 చేక్నలిగిలి
వెన్నెలకేమైంది? వాజమ్మలావుంది పేటెంటొకటి- కపిలపాట పీకతెగ్గోసిందని.., ప్రమాదసూచికపై శిలువేసుకున్న కంకులు తడిలేని మమతల కలయికలో ముళ్ళ రంపాల కోలాహలం సజీవ దహనాలకు రాజస్థాన్ దాకా ఎందుకు? సహజీవనాల స్వరపేటికల వద్ద చెవులానించు పాడెముందున్న నిప్పులకుండవౌతావు; నెత్తురోడే శవాలకోసం గుజరాతుదాకా ఎందుకు? గోడల్లో పాతుకున్న కన్నీటి కుంభవృష్టిని కదుపు సగటు వ్యక్తి వెన్నెముక - అంకుల్‌శామ్ ఆదాయం. పలకను పట్టాల్సిన చేతులు మదరుసాలల్ని వేలాడదీసుకున్న మేకులై। అవునిపుడు -
౨౫ రాతికి చేక్నలిగిలి
పాడెక్కిన బతుకులమయం ప్రాజాలున్న పీనుగుల సమయం ఇన్ని పువ్వుల్ని సృష్టించావిలా ఇన్ని మతాలెందుకు ఈ - శ్వ - రా! ఇన్ని మతాలెందుకు 'ఈశ్వరల్లా” 1 గగనతలంపై -
క్షిపణులకు ఓట్లు
గజానికో ఫ్యాక్టరీ గొట్టానికి నాట్లు గోబంతా డొల్ల
తొకినంత మేర
కంకాళాల నుసి.
నడచిన సప్రపదికి
నవనవలాడే చిహ్నం
పాలుగారే పాప అని
తెలిసిన క్షణమే...
రబ్బరు తొడుగుల్ని పిలచి
రాక్షస ప్రగతికి బీజావాపం చేస్తున్నారే శిశువును మోసే శ్రమ
మగువ వొట్టిపోయినట్లు
మబ్బు వొట్టిపోయింది
ఇవన్నీ పట్టని పిల్లగాడొకడు
పిచ్చుకకోసం -
పెన్సిళ్లు ముందేసుకుని
“పికాసో” అయ్యాడు.
౨ధ 28కి చేక్సలిగలి
బొమ్మ పిచ్చుక ఎగరాలంటే.., వానకావాలని గొడవ మాట తప్పించాలని టి.వి. పెట్టాను “చిటపట చినుకులు పడుతూ ఉంటే... గాలించినా దొరకని గాలిని గంటకింత చొప్పున కొని రైనుకోటు లేకుండానే., రేపటితరం చూడగల వర్షం ఇదేనా - ఇదేనేమో!
౨/7 రాతికి చేక్నలిగిలి
లం౩ణందలు “మవానటి' పాదంపైన పుట్టుమచ్చ చీరె కుచ్చిళ్ళు తప్పించాలి మూడు గంటలపాటు ఎన్నెన్ని తంటాలో?! “మిస్సమ్మ మనసుకు నప్పిన చిత్రం.., చూపున్నందుకు ధన్యమైన ఇంద్రియాలు! అప్పటికంటె ఇప్పుడు - కుందేళ్ళంత అందంగా .., కుక్కపిల్లలంత స్వచ్చంగా... స్వేచ్చ విహరిస్తోందట కూడికలు, తీసివేతలు కొలిక్కివచ్చాక బలహీనతలు బహుళజాతి వ్యాపార సూత్రమై... ప్రతి నట్టింట్లోకి - “బొమ్మలపెట్టో రూపంలో చొచ్చుకునివచ్చిన పొడిబారిన సంస్కృతి;
౨ రాతికి చేక్నిలిగిలి
శీతల పానీయం కావొచ్చు సిగరెట్ షోకు కావొచ్చు పాలపీకలు ప్రపంచకిరిటాలు సబ్బులు, జబ్బలు ఏవైనా సరే - ఇలాతలానికి సహనసింధువా... భూమ్యాకర్షణ కేంద్రబిందువా ... విధ్వంసానికి ఆయుధమే అఖ్ధల్లేదు బుద్ధిని దొంగిలించే భావాలతో మెల్లగా - చాలా మెత్తగా., అవయవాలు అంగడిచేరి చాపకిందనీరులా। ప్రకటనల అసహ్యపర్వంలో శరీరంపై నుండి వలువలు జార్చి కే-వ-లం రెండు స్థానాల్లో గోచీలుకట్టి సేలికలుగా రెపరెపలాడుతున్నావే?! ఆకాశంలో సగమా? యత్రనార్యస్తుపూజ్యంతే... ఎక్కడతల్లీ నీ పోరాటం?!
౨9 రాతికి చేక్నిలిగిలి
సైబర్ నాగరికతకు
పెట్టుబడిగా దొరికిన లంకెబిందా.,
అమ్మతనాన్ని మొద్దుబార్చి
ఆడతనాన్ని కూలికమ్మి
సిగ్గుచితికిన శీలమా...
నేలబారు నగ్నత్వం తప్ప
నీలో -
స్రీత్వమేదీ?!
సముద్రంలో ఉప్పెనైనా ఉంది!! 40 288 చేక్సలిగ
దందే ... కూతదం నొలుగుకాయలకోసమని.., నమ్మబలికి కనిపెంచిన వాళ్ళు గోడల్లోకి నెట్టి కోడల్ని చేశారు! ఎంత గొప్పతనమున్నా.., ఎండలో పడవలాట ఎలా?! అలా అయితేనే... ఆమె- పాదధూళిలో స్వర్గం పెదవి విరుపులో పాలపుంతలు పోటెత్తిన సమస్యలపై స్వారీ సిద్ధం మండుతున్నా - కొందై నిలబడింది కుంగుతున్నా - తంగేదై తలూపింది విచ్చుకత్తుల విన్యాసాలకు వరదగుడి నెచ్చెలి తానే! ఒంటరితనంలో.., వ్యక్తిత్వమే వజ్రాయుధం వడగాడ్పులు - ఓరిమిముందు ఓడిపోక ఏంచేస్తాయి? గ ఇప్పుడు అందరూ..., వ్షాా డూ.. డూ.. బసవన్నలు! ్ శ రాతికి చేక్తలిగిలి
కుండిగం మీద లాంతకు మోనాలిసా లాటి ముఖాన్ని - విడదీసే విభజనరేఖ ముక్కు కటూ - ఇటూ పద్మాలు! మూతల్తీయడ మాలస్యం మేమున్నామని తోసుకుంటూ.., ఘల్గుఘల్లుమనే పురివిప్పిన నెమళ్ళు. పాపను ఎత్తుకుందామని అడిద్ద్ధామని అనుకుంటుండగానే.., నల్లద్రాక్షల్ని నలువైపులకు తిప్పుతూ లోకాన్ని చూసే ఆత్రంతో గాలి పరుగయ్యేది పాపనలా చూస్తుంటే .., వడ్డాది పాపయ్య బొమ్మకు ప్రాణమొచ్చినట్టు సితారుగొంతు
" సుశీల సరిచేసినట్టు. సింగారించుకున్న ఉదయసాయం సంధ్యలు సంగీతమయాలు
శో2 ఆ౭క చేత్నలగలి
వరదరాజస్వామి కోవెల్లో.., లీనమయ్యే హారతులు పాపచూపుల మహా ప్రపంచాలు దృశ్యాల్ని చుంబించే ప్రియనేస్తాలు అద్దంలో - ఆల్బ్చిప్పలై రెప్పలల్లార్చేవి. ఉరుకుల పరుగుల వయసుకు.., ఎదుభ్రాయి తగిలింది అకాలమరణంతో పోతూ- పెద్దమ్మాయి లెమ్మని పాపను తోబుట్టువులకు చెట్టునీడనుచేసి మరీ - పోయారు పాప ఆమెగా రూపాంతరం చెందింది పాడునుయ్యిలో భవిష్యత్తు పడిపోయింది ఎత్తుడు కూడుకు ఒడిబట్టి ఎదిగే తోబుట్టువులకోసం - కందెనలోకి తనను రంగరించుకుంది! వాళ్ళను కోవెలగ తీరుస్తూ... జీవిస్తే- రాళ్ళ దెబ్బలకు కాయల్ని రాల్చే తరువులా ఉండాలని ఇద్దరి ఛాయగ నడయాడుతూ..., వట్టివేళ్ళ ఊపిరైంది
శ) రాతికి చేక్కిలిగిలి
బుతువులనెన్నింటిని దూస్తే ఆ నవ్వు పుట్టిందో... పూలనెన్నిటిని దోసిలిపడితే అంతటి సుగంధమైందో.., అక్కా - ఆకలే అమ్మక్కా - డబ్బులే మాట - పెదవిని విప్పేలోపు అడిగింది తీర్చడం ఆమెకే చెల్లింది కుమారి ॥ అమ్మకావడం ఆమెకే చేతనైంది. పెళ్ళిని పుట్టబోయే జన్మకు గుత్తకిచ్చి ఇద్దర్ని ఇరుముడిలా మోస్తుండగానే., ప్రాయం పొద్దుగూకి పోయింది వృద్ధకన్య కిరీటం ధరించి విలవిలలాడే నిప్తులనడకను కోరినందుకు మసిబారేక మాకెందుకని - మంచం భుజాన్ని చూపి ముఖం చాటేశారు। త్యాగాన్ని తిరగేస్తే .., విశ్వాసం బదులు స్వార్థం తాను ఒరగా మారింది రెండు కత్తులకా?! శేతే రాతికి చేకలిగిలి
నమ్మినోళ్ళు -
నిలువునా ముంచేందుకేనా.,
నక్కనోట్లో మట్టికొట్టాచ్చి బతికింది
చందమామే - తేగలోని చందమామ
బంగారమే - నాపరాయిపై బిగిసిన పిచ్చుకబంగారం
పచ్చని పుట్టుకే - రాళ్ళకోసం చిగిర్చిన లిథో ఫైట్!
అర్ధజీవితం ముగిశాక -
అయినదానికి తొణక్కుండా...
మనుషుల్ని ప్రేమిస్తూ - క్షమిస్తూ
మోక్షందిశగా -
మహాప్రస్థానం సాగించే ఆమె - హంస!
నాకెప్పుడు ఎదురైనా..,
ఆలయంలో అమ్మవారనుకుని
అభివందనమంటాను।
తెలుసు-
గుత్తులు గుత్తులుగా పలకరించడం
అడవిపత్తికి
గుడినిండుగా పుణ్యమవడం
గుండొత్తులకు
ద్వీపాంతరవాసం చేస్తూ ధవళకాంతై మెరవడం
పాపకు...
పండిన ఆకు రాల్బేగీతం
పల్లవించే చిగురు క శ్ రాతికి చేక్నలిగిలి
డాలర్ అప్పడం ఆకలి - అద్భుతాలకు గురువు అగ్గిపెట్టెలో పట్టుచీరె బియ్యంగింజపై తాజుమహలు చింతపిక్కపై చేపపిల్ల ముఖాలను విష్పార్చే గుణం చేతివేళ్ళకుంది! అధికారం శతాబ్దాలకు గురువు లాభంలేదు చింతబరికె వాడిచేతిలో ఉంది వాడు వినా... ప్రపంచం పంజరంలో ఉంది పల్లె నాలుగుచెరగులా., ఏ.సి. వచ్చింది “అక్వాఫెష్ వచ్చింది “వేణి చలింప కంపిత'... కవుల్లారా - ఛందం మార్చండి. కొత్తిమీర కట్టంత జుట్టుతో చిట్టిపొట్టి స్మర్టుల్లో ఆడపిల్లకు అస్సలైన నిర్వచనమొచ్చింది
శోర్ర 288 చేక్నిలిగల
“'వానావానా వల్లప్పా” - వద్దంటూ..., రాలుగాయి పిల్లలకు “రైన్ రెయిన్ గోఅవే” ఇంగిలీషు రైమొచ్చింది. చెట్లుకొట్టేసినచోట చీమకుర్తి రాళ్ళు ముస్తాబై చెవర్లెట్టు కారొచ్చింది రోజూ - నాలుగుగింజలకోసం ప్రాంగణాల్ని పెళ్ళి సందడి చేసే పిచ్చుకలు కొబ్బరి ఈనెలమీదుగా.., కూచ్‌మనే ఉడుతలు కోకిలలు - కౌజు పిట్టలు ఏమయ్యాయో - ఎక్కడికెళ్ళాయో?! మాయమైన వాటి వర్తమానంలో రేపటి మన భవిష్యత్తు? ఊపిరి రూపాలు - యంత్రాల ఏకాంతవాసాలతో పతనమౌతున్నప్రుడు తెలియకుందానే.., తోటలు దగ్ధమౌతాయి। నాగలి బొచ్చెలో - బొమ్మరాయేసి నోడు శ/7 రాతికి చక్కిలిగిలి
మగ్గం ముఖాన్ని -
ముక్కలుగా చెక్కినోడు కాడిమానుమీద
వాడి ముద్దరేసి
అరకతోలాలంట।
వీస్తున్నది
కూస్తున్నది
నడుస్తున్నది
వాడి కొలతకు సరిపోవాలంట పచ్చిపేడమీద కాలేస్తే..!
పదారు ముక్కలయ్యే ఉత్సాహం పిల్లల్లోనూ ముటుమాయం। వాళ్ళు కంప్యూటర్లు
దప్పిక దుద్దుతో తీర్చుకుంటూ.! ఆకలైతే-
డాలర్‌పేరుతో అమ్ముడౌతున్న అప్పడాన్నే గతకాలి వీసాలేకుండా,
విమానం ఎక్కకనే
అద్దాన్ని తాకితే ..
అమెరికా కనబడుతోంది వృద్ధాప్య గరిష్ట పరిమితి అరవైదాకానా ... ఆరేళ్ళు!
శగ్ర్ రా౭8 చేక్నిలిగిలి
కొనకొక్కుర వెన్నకఎద చిటికెనవేళ్ళ సమాగమం - ఏక(్రుతి శుభగీతం అన్నమయ్య ఆరాధనోత్సవాలు అంతరంగం నిండుగా! పరవశ తారంగానికి పట్టుగొమ్మ పెళ్ళి ఆనందంలో ఇమిడిపోతుంది శరీరం “ఆల్ఫెన్‌లీబే' లా కరగిపోతుంది శరీరం కదిలేకాలానికి., తాంబూలమివ్వడమే - తల్లిగా మారడం విత్తనమంటూవేశాక పచ్చని శ్రుతిగ నిలిచాక పూలగోరింటతో పండక పోతుందా తరువు?! తెలిసీ - తొందర తల్లివికాలేనపుడు తలొంచుకుని లోన తగలడు మెటికలు విరిచే చప్పుడులో.., మౌనవాహికగా... ఏమంటుంది? ఎన్ని చేతులు చెమటోడిస్తే కొందడకొనగోటిని కోల్చేయేలా చేయగలరు నమ్మినవాదం వమ్ముకాలేదన్నడూ
శ9 ఆ౭క చేక్నలిగిల
తిట్లను తూర్పారబడుతుండగా..,
తులసి ప్రదక్షిణలో తలమునకలౌతూ -
కరుణరసాధి దేవతలా
కాదు - కాదు
శాంతస్వర ధిక్మారంలా ।
ఉయ్యాలకు ఉత్సాహం
ముచ్చటపడ్డ మురిపెం
నీటిబుడగ నవ్వినంతసేపైనా ఉండదేం? అనుభూతిని తుడిచెయ్యమని
ఆదేశాలు సాక్షాత్మారం
తలనొప్పితంతు - వద్దంటే - వద్దని కచ్చపికన్నా కమనీయం కలికి కంఠం ఆడపిల్లా ... పూలపాటా...
కళ్ళు చెదిరించే బొమ్మా .... వికసించకముందే - చిదిమేయమంటున్నారే?! వెదురును కోల్పోయాక - పాడెకట్టెలు వెలదిని కోల్పోయాక - పాలబుగ్గలు విగత శూన్యంలో రాలే ఉల్కలు! లంబాడినయం - ఉద్యమించడానికి గుండె నిబ్బరంచాలని ఇద్దరాడపిల్లల్ని చంకలకదుముకుని
౮0 9288 చేత్కలిగిలి
ప్రపంచం బుగ్గపైన చిటికేసి మరీ విస్మయపరుస్తోంది అద్దంకేసి చూశానా... ప్రతిబింబం ఆమెప్పుడైంది? అమ్మాయికోసం - అమ్మగా స్పందించడం మొదలయ్యాక తల్లుల్లో తండాలు సుళ్ళు తిరుగుతూ... ధైర్యాన్ని దుక్కిదున్నే సందడులు!
వ డన
౮1 రాతికి చేక్నిలిగిలి
గుడ్డి గక్వలు
వొకాళానికి పునాదితీసే... మాదొక - దేశాభిమానం! మాదొక - వ్యాపారహస్తం। ప్రాతిపదిక - లేతబాల్యం పచ్చిక కట్టుకున్నట్లున్న పాదాలు దిరిసెనపువ్వుల్లాటి చేతులు ఆదే - తూగే - చందమామలు మా కీలకశక్తులు! లేత బుజ్ఞాయిలు చిట్టి చిలకలు ఇష్టంగా సేకరిస్తుంటాం. ఆనక - గనుల్లోకి, కారానాల్లోకి, బట్టీల్లోకి., పొలంపనికి, పనిముట్లతయారిీకి తోలుతాం! పిడికెడు ముద్ద దొరక్క కడుపులో ఎండ ఆకలి వయసెరగదు. బావుంది, బావుంది
72 లకక చేక్కలిగిలి
మా లాభాలకు పూతమెరుగులు
నేటి బాలలే ఎప్పటి బానిసలు
పిండుకుంటున్నా... వెట్టిచేస్తూ
అభంశుభం తెలియక..,
వెన్ను తాకట్టుపెట్టే -
పిల్లలు మా ప్రాణం!
పిడికిళ్ళు పట్టరు
ఎ(ర్రజెండాలెగరెయ్యరు
ఆగస్ట్ 15
అన్నార్తులకు
మేమూ ఇస్తాం చందా - పావలా! ౨ 58కి చేక్నిలిగిలి
చేయూత
తంత్రం అంతా., కొడుకు బాగుండాలె కోడలు ముండమొయ్యాలె పంచభూతాలకు ప్రాణమొస్తే పంచెలు విప్పించి “హేరామ్” పలికించుండేది త్రిశూలం | బోగీలనిండా కుక్కబడ్డ శవాలు “భారతీయులందరూ నా సవో..? ఎట్లాపాడను? కడుపుల్లో గునపాలుదించి పిండాల్ని పుచ్చకాయల్లా తరిగి పిల్లలెదుట తల్లుల్ని చెరచి రాత్రికి రాత్రి - తామరాకుల్లో మల్లెల్ని మట్టిదిబ్బలుగ మార్చిందెవరు ? దహనాలా ? దారుజాలా ? దిసమొలతో మండిపోయిన దోస్తీ దోస్తీ - నన్నునమ్ము నువ్వు గాయమైతే., నేను దుఃఖాన్ని ఇనుపకంచె -
ఎత్త ర28% చేక్నలిగిలి
కర్మశత్వమే తప్ప కరచాలనంకాదు నామంవద్దు ఆ నమాజువద్దు మానవత్వం మతమన్న నమ్మకం మనకుంటే., మందిరం - మసీదు చెప్పిందిదేనని మరుభూమిలో ఆసుపత్రికి, ఆశ్రమానికి చెరో చెయ్యవుదాం !
్రే
౨ రాతికి చేక్నిలిగిలి
తలిేరు అమ్మ - అక్షరం ఉగ్గుతో... ఉంగాఉంగాలతో తేనె సొబగుకు పొత్తిళ్ళూ పరవశించాయి! సంస్కృతి = పునాది భాష - పార్వం అఆలు దిద్దబట్టే... చందమామకు అంత ఒద్దిక ! జనవరి ఒకటి ఉగాదిగా జరుపుకుంటూ., పిజ్ఞాల్లోకి పాలతాలికల్ని తర్చుమాచేసి., జాక్సన్ మ్యూజిక్‌ను జోలపాటగా భ్రమించి., హగ్గు - పెగ్గు పవిత్ర ప్రేమగా సూత్రీకరించి ఛాటింగ్‌లు - డేటింగ్‌లు మనచుట్టూ ముసురుకుంటున్న విషాలు ! కాలుష్య భావజాలం - చెట్టు మొదళ్ళకు చెదలంటించింది. కంప్యూటర్ మైకంలో కరెన్సీ వ్యూహంలో చితికింది మధుర లిపి తల్లివేరుకు నూకలు చెల్లుతూ., లర్ర 588 చేక్నిలిగిలి
ఆలోచనలు అపమార్దం పడితే
అన్నిటికీ అమెరికాను తప్పుబట్టకు
అదునెరిగిసాగు - పదునెరిగిమాట
వాయిదావద్దు
వానపడ్డపుడే విత్తనాలుచల్లు
మన ఫొటోకు దండపడేలోపు
మంచి చెయ్యి మిత్రమా!
స్వరసంపదకు చావులేదు
సంజీవని తాకిందది
ఆకలైనా - ఆకాశాన్ని ఏలినా .!
అమ్మా అనడానికి
ఈజిప్ప్టశవం అవసరమా ?
నెర్రైల్ని చూసి నొవక్రాన్ తాగకనే రైతు మరణిస్తున్నాదని
సస్యశ్యామలాన్ని ఆహ్వానించి
భూమ్యాకాశాలకు
నేతనేసే వర్షమెట్లాగో.!
భావాలను కలబోసేందుకు
చనుబాలు చప్పరిస్తూ నేర్చిన తీపి తెలుగట్లా!
(శమైకజీవన సౌందర్యం భాష
పదుగురి కోసమే .., .
పంబైనా, మాటైనా 1! వా గ) అతి! ఆ
౮/7 రాతికి చేక్నలిగిలి
ళెలి కవిత బావుందన్నారు - మర్రి నీడన మొక్కలయ్యాయి భావాలు ప్చ్... పెదవి విరిచిందో కంఠం వేపనీడన ఘంటం పట్టింది మళ్ళీ పంతం సహృదయ విమర్శ సానుకూల వారథి ! ౮ ౯28కి చేక్కలింలి
నిళ్తలో కష్ట్రచిత్తుం యొత్తం జూ నాలుగు అంతస్థులు నలుగురుకూడా ఉండరు అదోవోదా ... అయోమయంహుందా! అద్దాల తాపడాలు ఇనుపతీగల అందాలు పింగాణి సోయగాలు బిర్రబిగిసిన రోషాలు , చూసినోళ్ళు - చాలా - బావుందంటారు. నాకస్సలు నచ్చదు మాటలు మూసుకుపోయి వాళ్ళెవరూ నవ్వరు - నడుస్తారు " ఎప్పుడన్నా ... బైటికెళ్తారు అప్పుడిష్టం - దర్పంగా దూకుతూ ... దూది కుయ్ - కుయ్ - కుయ్ భవ్వ్ ... భౌవ్వు ... భౌభౌభౌ మూతీ - తోకా ఏకంచేస్తూ.., ముద్దుమీద ముద్దుపెడుతూ..., ఎత్తుకోమని మారాంచేస్తూ..., నడుములదాకా పాకుతూ - నాకుతూ... ౮9 రాతికి చేక్నిలిగలి
గమకాలకు ఆలవాలమౌతూ.. ముందరికాళ్ళకు బంధమౌతూ అప్పుడు - భలే నిమిషంపాటు నీళ్ళలో వర్ణచిత్రం ఆఇల్లు ఎదైనా - ఏదైనా... శబ్దిస్తేనే శోభాయమానం! రవళింపులోనే రాగరంజితం 1
/[ (గ యం మ.
60 9286 చేక్తలిగిలి
ము లో పం ఎ _ఈాతితి ఇత్కిలిదిలిస్న కనా శ న ననన. | య. శ్రీమతి యశశ్శ్చీ రంగనాయకి, ఎం.ఏ. తెలుగు స చట్రం దమణం భతనటున చసన ల న | - వ వనం“ “గొంతుకు మేకప్ అనే ఊహ సరికొత్త వస్తువుగా రూపుదిద్దుకుంది: ౧ నలప. తకశవాణి అనాన్నరకు గేస్‌న కమనీయ కవితా చిత్రం ఇది, భావాన్ని... న త! మచ సన అభివృక్తిని వైవసం చేసుకుంటున్న శ్రీమతి ;యశశ్శీ ఉదీయమాన కవితా. [| కా. నం క క్త గి కక సధ స్ట ర్ట కనా న ప నన తం న శానీళ అర్ధ గ్రపాత దాసి నారాయసరెద్డ స సంప మట షాన ప్రకాశళ జిల్లాలో అభీవ్యక్తీకళన: దృష్టా నొ. వారసురాలు శ్రీరంగనాయకి.. మం రం ఎనితంట్లూ ఆనందిస్తున్నాను. క్రవయిత్రిగా అమెకు బజ్జల భవిష్యం ఊహిస్తున్నాను.!... న గ. ప్రమభశాలీయకవి దొ? నాగభ్రైరవకోటేశ్వరరావ బ్ నన పి కవిత్వం 'లంతరాంతర జ్యోతిస్సీమల్ని వెలిగందాలి. నము మ రల న ఒం కవితలన్న్ లక్ శాసనాన్ని పాటించిన ఉత్తమ క్షవితలేషఖన నాభావని స న . హ్ క న న. ష్య ల ల షు =” గురువర్యులు: దాః? తంగిరాల వెంక్షట్ల సుబ్బారావు _:-- | . స్ట్ స పత్రీ రంగనాయకి గారి సాయికి బక్కసార.శటిల్లున లేద 'బ్రహ్మన్నుట్రతిమలొదైన్నా ఎంచ స మ ససతిచేసృజింపబది 'మళ్ళీ అమ్మాయిగానే మొలకెత్తాలనుంది' అని సగర్వంగా చెబుతుంది” న సా శీయతబి, హనుమారెడ్డి ౨ గ . ఎ గ ప షమాడాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న శ్రీరంగనాయకి గారు వెలువరించిన ర కవితాసంపుటిలోని కవితలన్నీ ఆలోచింపడే సేవిధంగా ఉన్నాయి.” . ! క
- ప్రాః ఎన్. గోపి, వైస్ ఛాన్సలర్ క పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ల్ న