Telugu Puppodi ralina chappudu - anilvaranasi/indianlanguages GitHub Wiki

| | | | సహజ కని మల్లెమాల

. నం శి మనసుపడి మక్షువత్ర సేకరించిన ం . . లా, ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం + క్ష , ర్మ సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్సిక్రి . (. కు ఆనందంతో బహూకరిస్తున్నాం + . | న న - మల్లెమాల కుటుంబం న్న , | ప [ర డం. స | (ి

పుపష్పాడి రాలిన చప్పుడు (ప్రజయ కవితలు) క బాల కృష్ణారెడ్డి సుధీర్‌ పబ్లికేషన్స్‌ జంగోలు,

2413 చ పట్లు థ్‌

౧౮౧౧౦౦! ౧౫౬1114 0౧4౧౯౮౦౮

౧0౬158 8%

0౧13౯౧47| 94646౧198141014 ౧౬౦౦౫ 8) ౮౭౧6౮4౧/ 1999 లో 00౧1౯8 : 1000 ర

లం ౬

౧౦౪౬౯౫ 0౬౯8161

వ న 7౯9౯౧1౫6 7 య ర వ. 3% 9! ఆణంగంక మ లో

స ననాు..

+ంతుగగ4౦గ షన వం. ౧౧|1౬౯౦ 4

35౧] ౧4౦౫౪ 0౦౯౯5౯౫ ౧౧17౬౯౧౨

న౧0౧9 : 471490

*ంటటు/ఉంగ-10

౯౧0౧౦౦౧1౯౩

  1. 8%4 గగ|91114 ౧౬౦౦౪

73, 71౧-70౧ 10౪/5౯౧3

0%60౬౬- 523 002

గట్‌ తీ&[6069 జ్ఞానపీర అవార్డు గ్రహీత 90 .. గడ/2/2౧2 గెండర)/ యక. డాక్టర్‌ సి నారాయణ రెడ్డి 14.4. ౧.9., 0.౬1 శో రు ఎంఐ, పి హెచ్‌డి. &ఊలిట్‌ 04412441 భు గే అధ్యక్షులు గీ.౯ 51266 0641644! ౦౦౪|౧౦|| ( ఇ ఆంధ్రప్రదేశ్‌ రాస్త్రసాంస్పృతిక మండవి (0౪7970౧260 44౧౮౧౧4 ౧౧4౦6౨౧ ల్‌ు సైగ [ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గజ!2002౪42౧. 66౯2026 - 500 004 షు. లో కళాభవన్‌, హైదరాభాదు - 500004 ౧౧౦౧6 : (0) : 212832 (౧) 248451 మ శ ఫోన్‌ (అ) 212832 (ఇ) 248451 అభిప్రాయం ఈ కవితా సంపుటిలోని రచనలన్నీ ప్రణయంలో అద్ది తీసినవే. వీటిలోని నంబోధనలన్నీ వణయినీ వరంగానే ధ్వనిస్తాయి. శ్రీబాలకృష్ణారెడ్డి భావుకతలో సొంద్రత ఉంది. “అక్షరాలు నాపై దాడి చేశాయి” అంటూ ఎత్తుకుంటాడు ఓ కవితను. ముగింపులో ' ఓ కావ్యం వెలిసింది ' అంటాడు. అలా ఎత్తుకోవడంలోని కొత్తదనం ముగింపులో ముగ్గ మధురంగా భాసించింది. మంచు నిళ్ళబ్దంగా రాలుతుంది. అలాగే పుప్పొడి కూడా. మరి బాలకృష్ణారెడ్డి “పుప్పొడి రాలిన చప్పుడు' అంటాడు. ఆ చప్పుడు సవ్వడి లేనిది. హృదయాన్ని మౌనంగా స్పుళించేది. ఈ కవికి ఆ రహస్యం తెలుసు. స్పష్టత, భావనిర్దిష్టత పునాదులుగా వున్న కవితలను రచించిన శ్రీ కె. బాలకృష్ణారెడ్డికి నా హార్దికాభినందన. 1ని. నారాయణచెటి

డా. నాగఖైరవ కోటేశ్వరరావు, డి.లిట్‌, 'పుష్పాడి రాలిన చప్పుడు ఎప్పుడైనా విన్షారా? ' వినలేదు' 'కాని వినగలరు”

  • ఎవరూ? వ్రియురాలి కంటిరెవృ్చలు అలవోకగా వాలిన చవ్వడు వినగలిగినవారూ, అన్నులమిన్న అధరాలు ఆనందంగా విచ్చుకునే సవ్వడి ఆలకించగలిగినవారూ, తన్వంగి తనువు సుమధనువైనప్పడు అందాల అవులింతల సడి ఆనవాలు పట్టగలిగిన వారూ, అలరువేణి అణువణువులో ఆమనులు వేణువునూదుతున్న రవళిని రాల్చుకోగలిగిన వారూ - వారు మాత్రమే వుష్పాడి రాలిన చవ్వడును వినగలరు. అలాటి బహు కొద్దిమందిలో బాలక్యష్ణారెడ్డి ఒకరు. అందుకనే బాలకృష్ణుడు భావకవి, భావుక కవి. భావకవిత్వం పాతపడింది కదా! ప్రేమ కవిత్వం పెరటిదారి పట్టింది కదా! అనగల వారు లేరనికాదు. ఉన్నవాళ్ళ అలోచించవలసిన అంశం బకటి ఉంది. నితృశూతనమైన ప్రేమకు పాతదనం వుంటుందా? అంతరంగాన్ని అల్లకల్లోలం చేసే అనురాగానికి పాతదనం వుంటుందా? మురిపానికి వయసు వుందా? ముచ్చట జెట్‌ డేట్‌ అవుతుందా? శ్రీ. వురుషుల మధ్య ఆకర్షణ వుండి, అనురాగలతలు అల్లుకొంటున్నంత కాలం వలపుకు పాతలేదు - ప్రేమ కవిత్వానికి కాలదోషం లేదు. అది నితృనూతనం. ఈ మాట సత్య భాసితం. ఈ నంగతి జానవద గీతానికీ తెలును,. ఎంకికీ తెలును. తిన్నెరసానికీ తెలుసు. చలానికీ తెలును. కృష్ణశాస్త్రికి తెలును - ఇప్పుడీ

బాలక్యష్ణుడుకీ తెలుసు. ఈ అందరికీ పుష్పాడి రాలిన చప్పుడు వినగల విధానమూ తెలుసు.

గుప్పెడు అక్షరాల్ని

నీ అందాలపైన చల్లితే

ఆశ్చర్యం ! అవి కవితలయ్యాయి

గొప్పగా అ కవితల్ని

గుండె గుండెకు వినిపించాలని

బయలుదేరితే

ఆశ్చర్యం!ఆశ్చర్యం!!

అందరి హస్తాల్లో నా కవితాగుచ్చాలే!

ప్రణయం వైయక్తిక అనుభూతి - అయినా అది సామూహిక అనుభవం! ఎవరి అనుభూతి వారిది! ఎవరి లోతు వారికే తెలుసు.

పై పద్మం చదివాక - ఒక యూనివర్ణల్‌ ట్రూత్‌ని అల్హాక్షరాల్లో ఆవిష్కరించిన ఈ కవి కలం-పట్టిన చేతిని పరవశంతో ముద్దెట్టుకోవాలని అనిపించింది. వాటె గ్రేట్‌ పోయెమ్‌!

ఈ కవి నైస్టిక భావుకుడు. నాయని లాగా కులపాలికా శృంగారాన్ని వేయినాల్కలతో వాంఛించాడే తవ్ప, స్వేచ్చా శృంగార వాగురళ్త్లో చిక్కుకోలేదు - అదో విశిష్టత!

బక్క క్షణం అధరసంగమాన్ని అపూర్వ సన్నివేశంగా ఊహించి ఆహ్హాదపడగలడు - అదో విలక్షణత!

కోకిల గొంతెత్తి చెప్పేదాకా

కోనకు తెలియదు అది మధుమాసమని

కోమలి అధరాన్ని నొక్కి వట్టేదాకా

అతనికి తెలియదు అది దరహాసమని

తుపాకీ దెబ్బ లాంటి దృష్టాంతాలంకారాలు చెప్పడంలో ఈ కవి దిట్ట - అదో సోయగం!

అందమైన కలగంటున్నాను

హుషు నిశ్శబ్దం

నాలో ప్రణయ భావనలు

మల్కొంటున్నాయి - అంటూ పెదవుల మిద వేలు పెట్టిన్తాడు - అదో సౌకుమార్యం !

అందరూ దీపాలు వెలిగించుకొన వేళ

నేను నీ రూపాన్ని వెలిగించుకొంటాను అన్నవ్వడొక భావ సౌందర్శం!

ఎవ్వరీమె ఎవ్వరీమె..

ఈమె పేరు యౌవ్వనము! అంటూ యౌవ్వన మధు భాండాన్ని వర్ణనలో కొల్లగొట్టిన సౌరూ -

చూపుల నావలో

ప్రయాణిస్తూ

సౌందర్య కాసారం

ఇదివరకటి పాళి మార్చానంటాడు కవి. కొత్త పాళీ - కొత్త కలం తాడితులను పీడితులను గూర్చి వ్రాసిన కవితలు వదలి 'ప్రజయ భావ సుగంధపూరిత' మైన కవితలకు తన కలాన్ని పునరంకితం చేశానంటాడు. ఈ మార్చు సహజమైనదే. అన్నులమిన్నల అందాన్ని హంస గమనల విలాస విభ్రమాన్ని తీయని వలపులు తీరిన చందాన్ని - మన ఛందం ఆది నుంచి బోధిన్తూనే వుంది. ఇవ్వడు కొత్త ఊహలతో కొత్త ఉపమలతో మధుమాసాల్లో .. మందవోసాల్లో మౌనరాగం పాడుకొంటూ మానసవీణ

మోటుకొంటూ . . ఈ కవి వలపు వాకిట్లో గస్తీ తిరుగుతున్నాడు.

పూల రేకులు వంగిన చప్పడూ

వున్నమి వెన్నెల వరిమజంచిన చప్పడూ

తనువున తపనలు రేగిన చప్పడూ

అణువణువూ వేణువుగా మారిన చప్పడూ ఈ పేజీల్లో మోకు ధ్వనిస్తాయి. ఆనంద శిఖరాలు దర్శింపజేస్తాయి.

ఇలా ఎన్నని చెప్పను? ఎన్ని సౌందర్యాల మూటలు మో ముందు విష్టను? ఎంత వలపు గంధోళిని చల్లి మూ హృదయాన్ని కష్టను?

ఈ పుస్తకం ఒక వలపుల సీమ. బక ప్రణయ వాహిని. ఒక అనురాగ నౌక. మా వివారానికి ముందు ప్రేమ సిద్ధాంతం ఏమిటో చెప్పి నేను తప్పకుంటాను.

అతివ మనసు జలనిధి. అంతు తెలియనిది. అందులో దిగి రత్నాలు తెస్తే, అదే ప్రేమ. తరుణి మననొకవనం. తావులకు తావలం. వనంలో జొరబడి పూలు తెచ్చేవాడే వలపుల రేడు. ఉవిద మనసొక దర్దణం. అది ఒక్కడికే అర్దణం. అద్దంలో ముద్రపడ్డవాడే ప్రియుడు. చెలి మనను చిరుగాలి. చెలి మనసు విరితేనె -

ఆఖరి మాట -

ఈ దారుల్లో ఈ ప్రజయకవి ఏ అనురాగనముయి కోసం పుప్పాడి చల్లాడో - ఎవరి సవ్వడులు విన్షాడో ఆ అనురాగవతి ధన్య ఆమెక్కూడా నా దీవెనలు. బంగోలు. - నాగభైరవ కోటేశ్వరరావు 0 11.1999

= ఈ పుస్తకంలో ...... నాయికా - నాయకులు సౌందర్య - శృంగారాలు. సౌందర్భం శృంగారాన్ని ప్రణయించిన వేళ శృంగారం సౌందర్శంపై పుష్పాడించింది. మధుమైకంలో మునకవేస్తూ వెన్నెలలార బోసుకుంది సౌందర్భం పలు భంగిమల్లో కరిగిపోకుంది. ఇదే సమయమని పుష్పాడి సౌరభాన్ని కౌగిలించింది. అల్లరి చేయవద్దని సంజ్ఞ చేసింది. అపుడు తెలిసింది సౌందర్శానికి శృంగారం తనను తాగుతున్నదని, వెన్నెలలు ఇంకా అల్లుకోనున్నాయని, చల్లని సంకలతో బంటీ చేశాయని. ఈ పుస్తకం వెన్నెల వనం. ఇంధులో పువ్వు విచ్చుకుంది అది “శశికళా తో జతకట్టింది. ఇందులో పుష్పాడి రాలింది అది “ఊర్వశి” కి మేఖలైంది. ఇందులోకి బక చంద్రిక జారింది అది కిన్నెర ను క్రీగంట చూసింది.

ఇందులో మధుబాండం తొణికింది

అది “ఎంకి” గుండె గవాక్షాలు తోసుకొని

పరుగులు తీసింది.

ఈ ప్రయత్షంలో కవి

అనురాగ గీత మైనాడు

మోహన మాలపించాడు

బాలక్యష్టారెడ్డి

నాలుగు అక్షరాల్ని

తేనెలో ముంచి

మన గుండెల్లోకి విసిరాడు

చిత్రం!

అవి నిన్ను+నన్ను సుందర కాశ్మీరం చేర్చాయి అవి నన్ను-నిన్ను మధు కాసారం చేశాయి. బాలకృష్ణుడు

అక్షరాలకు సుగంధ జన్మ నిచ్చాడు సుందర నాట్టం నేర్ద్హాడు

మంత్రోపదేశం కూడా చేశాడు.

కన్నుల్లో కొలువుకు రమ్మ భావనలు క్రుమ్మరించాడు

కవనంతో నెలవుకు రాగ వచికలు క్రమ్మరించాడు

వెన్నెల జలపాతం ఉరికించాడు పున్నమి వెల్లువ పొంగించాడు

వేయేల అదొక రాసలీల.

ఈ కవితల్లో

ఈ కవి తలలో

ఎడారి సంద్రాన్ని

ఆత్మీయత, అనురాగం వలపించినై నడిసంద్రపు టెడారిని

మమత, మమకారం పలకరించినై ఆ వలపుల పలకరింపులే

ఈ పుస్తకంలోకి

పువ్పాడి రాల్చిన చప్పుళ్ళ

ఇవ్‌, నాకు వినిపించిన చప్పుళ్ళ మీరూ మీ హృదయం తలుపు తెరచి వినండి సౌరభం ఆఘ్రాజించండి

మధురం ఆస్వాధించండి

మధ్యలో నేనుండను

నాకు దొరికిన మాధుర్యంతో

నేను తొలుగుతాను.

(4//56౧ ౪0౮ (0౦౦౧ల) ఓ౮0గ బజంగోలు బి. హనుమారెడ్డి 1-1-99 అధ్యక్షుడు

ప్రకాశం జిల్లా రచయితల సంఘం.

చెప్పాలని ఉంది

“కదలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెల జగమే ఊయల” అన్నారు నిరంతర సాహితీ కృషీవలుడైన మన సినా. మనసుని రవళించాలే గానీ, హృదయాన్ని వెలిగించ గలగాలే గాన్‌.

వేకువ వెలుగుల అందాలలో

రేకులు విచ్చిన కుసుమూలలో

పెదవిని మీటిన దరవోాసాలలో

తుమ్మెద పాటల ఇతివోసాలలో

అరమూసిన కన్నుల బానలలో

అరుదెంచిన మధు మాసాలలో....... ఎక్కడ జూచినా అద్భుత సౌందర్భం, అపురూప లావణ్యం మైమరపించే అణువుల నైపుణ్యం దిర్హమ కలిగించే నవ యవ్వన తారుణ్యం . ఆర్ధన జీవన పరమావథియై, ఆనందం కనుమరుగైన నేటి పరుగుల జీవితాలలో

కదలే ఊహలు లేవు

కన్నుల బాసలు లేవు

వెన్నెల విన్యాసాలు తెలియవు

హృదయాలు ఊయల లూగవు. ఎక్కడ చూచినా.......

మనసులు విసిరేసిన వాళ్ళ

మమతను మసి చేసిన వాళ్ళ

కలలను తరిమేసిన వాళ్ళ

మాధుర్యాన్ని చిదిమేసిన వాళ్ళ అంతరంగంలో లాలిత్యం, ప్రేమతత్వం కనుమరుగవుతున్న వేళ పెదవులపై చిరునవ్వులు మాయమవుతున్న వేళ, జడత్వం ఆవరించుకున్న మనిషిని తట్టి లేపి జగతిలోని అందాలను అద్భుతాలను తెలియకేయాలన్న తాపత్రయమే మనం మరచి పోయిన మమత, మమకారం, మనసు పొరలలో మృగృమైన ఆరాధన, అనురాగం, మనల్ని నిరంతరం మంత్రముగ్గుల్లిగావిస్తున్నా మనం

పట్టించుకోని సౌందర్భం, లావణ్యం ప్రతి హృదయంలో పున: ప్రతిష్ట చేయాలన్న ప్రయత్మమే ఈ. ...... పుప్పొడి రాలిన చప్పడు “మనసున మనసై, బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్భము అదే స్వర్ణము"అన్న మహాకవి పలుకుల్లోని మాధుర్భం, ఆ పాటలో పలికించిన ఆరాధన, అనురాగం, నాలో రేకెత్తించిన మధుర భావనా తరంగమే ఈ పుప్పాడి రాలిన చప్పడు “నవ్వులా... అవి...కావు...నవపారిజాతాలు రవ్వంత సడి లేని రసరమ్మగీతాలు” ఇలా వేలాది మృదు మధుర గీతాలలో సి.నారె పలికించిన ప్రణయ భావనల పారవశ్యంలో నా హృదయం నినదించిన ప్రణవ నాదమే ఈ.. ... పుష్పాడి రాలిన చప్పడు చలం, కృష్ణ శాస్త్రి, పాపయ్య శాస్త్రి, దువ్వూరి మొదలైన కవి వరేణ్యులు నా అంతరంగంలో వెదజల్లిన కవితా మరందమే ఈ .. .... పుప్పొడి రాలిన చప్పడు గుప్పెడు మనసులో ప్రజయ భావనలు ఉక్కిరి బిక్కిరి చేయగా నా గుండె గూటిలోంచి రివ్వున ఎగసిన కవితల రెక్కల నిశ్శబ్ద నిస్వనమిది. నాలో సౌందర్శ్భరసరమ్మ భావనలు విరిసి కవితలై కుసుమించగా రాలి పడిన పుష్టాడ్షి ఇది. ఇందులోని ప్రతి భావం, భంగిమ, ప్రజయం, పారవశ్యం ప్రతి మనసు తన కన్వయించుకుని, రసాస్వాదన పొందాలన్నదే నా ఆశ. అడుగడుగునా జీవితాన్ని ఆనందమయం చేసికొని హాయిగా అందరూ వెన్నెల తీరాలలో విహరించాలని నా ఆకాంక్ష రెండున్నర దశాబ్దాలుగా నేను వ్రాస్తున్న పాటలు, గేయాల నడుమ ప్రభవించిన కవితలివి. నా లలిత గీతాలకు మూలధాతువులివి. ఇదినా మొదటి ప్రయత్మం. ఈ కావ్కం చదివి ఏ బక్క ప్యృాదయమైనా పులకిస్తే, ఏ ఒక్క మనసులోనైనా మధువనాలు చిగురిస్తే ఈ పుష్పాడి చప్పుడు చేసినట్లే: రచయిత

అవి కావలి జవహర్‌ భారతిలో 8.536 చదువుతున్న రోజులు (1965-68. కాలేజీ మేగజైన్‌ కోసం ఓ కవిత వ్రాసి ఇస్తే అక్కడికక్కడే దాన్ని చదివి నిజంగా ఇది నీవు వ్రాసిందేనా ? అని గురువులు ఇంద్రగంటి హనుమచాస్త్రి గారు ఆనాడు ప్రశ్చించకున్నా .....

మైమరపించే మంద్ర స్వరంతో తన సినీ గీతాల మాధుర్భాన్ని క్లాస్‌ రూమ్‌లో అధ్యాపకులు, భావుకులు అయిన భుజంగరాయ శర్మ గారు వినిపించకున్నా ..... ఈ నాడు ఈ కావ్ఫం అవతరించి ఉండేది కాదేమొ.,

ఆరు వందల ఏళ్ళ క్రితం కవిత్రయంలో జకరైన ఎజ్జనకు జన్మఇచ్చినందుకు గురుతుగా వంద ఏళ్ళ క్రిందట మా ఊరిలో ఆయన పేర నెలకొన్న ఎట్ట్రాప్రద్లడ గ్రంధాలయం గుక్క తిప్పుకోనివ్వకుండా రోజుకొక పుస్తకం లెక్కన చదివించిన రోజులు .. ... ఏటి ఒడ్డున ఇసుక తిన్హెల పైన కూర్చొని నేను నా మిత్రుడు సత్యం ఎడతెరపి లేకుండా పుస్తక పఠనంలో నిమగ్దమైన క్షణాలు నా కలానికి పదును పెట్టాయి.

ఆవ్త మిత్రుడు లీలామోవాన్‌ (౧/6999౧1 ఓ6014/9! 60౪1 (౫౦౧౪౧5 001886 64౧1౪౧ కనిగిరి నుంచి ప్రారంభించి బంగోలు విడిచి పెట్టేదాకా తన లలిత లలిత పదజాలంతో ఒక దశాబ్దం పాటు ఊపిరాడ నీయకుండా వినిపించిన మధురభావ స్టోరక నన్నివేశాలు

ఆత్మీయులు హనుమారెడ్డి గారు (గ౮౪/00219 0౧8౦16) నన్ను వెన్దుతట్టి చిన్ననాటనే వేదిక లెక్కించిన అభినివేశాలు నిర్విరామంగా కలం పట్టుకునేలా చేశాయి.

పద్మజ తన అందమైన ముత్కాల సరాలవంటి అక్షరాలతో నా కవితల్ని అతి నుందరంగా పేర్‌ చేని నలుగారు చటివేలా వెలుగుచూపకున్నా......

తన శ్రావ్యమైన కంఠంతో మధుర గాయని శ్రీమతి ౪. రూన్సీ దుర్ల (81484 ని॥౧౦| 2.21. 50[001, ౬౧04794౧12) నా రీతాల్ని సునాయాసంగా శృతిచేసి మనోహరంగా ఆలపించకున్నా.....-*

మరోగాయని అపర్ణ గళం నుండి అద్భుత రాగాలు జాలువారకున్నా నా కలం విజృంభించి వేయి దాకా పదకవితల్ని భావగీతాల్షి వ్రాసి ఉండేది కాదు, వందలాది కవితల్ని ఓపిగ్గా చదివి ఈ కావ్య గుళ్ళం అల్లడానికి మంచి నూచనలు, నహకారాలందించిన సాహితీ మిత్రులు *. రామబ్రవ్మానందం, 4.౪. అప్పారావు, 141.౪... ౧/96, మంచి కంటి, పొన్గూరి, డా॥మాచిరాజు, అవధాని నురభి, ౧.౪. రామారావు, కరిమద్దెల నరసింహారెడ్డి కృష్ణప్రసాద్‌, చక్రపాజి, శరత్‌, డా॥ వల్లభనేని, సాగర్‌, కొండ్రెడ్డి, గార్లకు మరియు లింగంగుంట ఉన్నత పాఠశాల ఉపాద్యాయ బ్యందానికి నా కృతఖ్ఞతలు ఆత్మానందం కోసం వ్రాసుకున్న ఈ కవితలు అచ్చులో చూడాలని అత్యంతాసక్తితో, అనురాగంతో తమవంతు సహాయ సహకారాలందించిన మా జ్యోతిర్మయి, రఘునాధంెడ్డి (64101011 ౮.5.4) గార్లకు గాంథీగారి దన్తూరిలో నతమతమైపోతున్న నా కవితల్ని అప్పడప్పుడు మంచి రహదారి వైపు మించిన మా చిరంజీవి నుథిర్‌ కు, అభిమానంతో అత్యంత సహనంతో నన్ను నా రచనా వ్యాసంగాన్ని అమితంగా ప్రేమిస్తున్న నా శ్రీమతి రాజేశ్వరికి ఈ కలం సదా బుణపడి ఉంటుంది. ఆశీస్సులు పలికిన మహనీయులు డా॥ సి.నారాయణ రెడ్డి గారికి. ముందుమాట వ్రాసి ఇచ్చిన మా జాతీయ అభ్యుదయ కవి డా. నాగఖైరవ కోటేశ్వరరావు గారికి, ముందుకు నడిపిన్తున్నానంటూ తీయని మాటలు త్రాసి ఇచ్చిన ఆత్మీయులు బి.హనుమారెడ్డి గారికి నా ప్రజామములు. ముఖచిత్రాన్ని సుందరంగా గీసి ఇచ్చిన శ్రీ రమణ విజయవాడ గారికి, కవితలను అందంగా ముద్రించిన 5॥ న౭రగ 0గం61౧గ౧16౧ అధినేత శ్రీమతి పధ్మ _ గార్లకు, ఎంతో ఉత్సాహంతో ఈ ప్రణయ ప్రాంగణంలోకి అడుగిడుతున్న మీకు నా ధన్యవాదాలు, రచయిత

నా జీవన జీవం జీవన రాజీవం అయిన రాజేశ్వరికి

నా హృదయం అక్షర శిలలు చెక్కి శిల్పాలుగా మలచి అందమైన భావాలను అద్భుతంగా చిత్రించి నా మనో మందిరాన్షి మవోన్సుతంగా తీరిదిద్డాను నాలోకి తొంగ చూడండ్రీ కళానైవుణ్యం గోచరిన్తుంది నా హృదయపు రహదారిపై నడచిరండి ఎల్లెడలా నీడ నిచ్చే హరిత వనాలు వోయి గొలిపే మలయ పవనాలు మెల్లగ సాగే సెలయేళ్ళు వున్ఫుమి పూచిన పొదరిళ్ళు నేను ప్రకృతిలోని (ప్రాభవాన్దుంతా ఆకళింపు చేని కొన్టాను వెన్సైల లోని చల్లదనమంతా సాంతం చేని కొన్టాను నా హృదయ ప్రాంగణంలో నా కలల కళామందిరం నిర్మించుకొన్లాను

త్ర-శీ-9ర్‌

ఛో టో ప్రభాత కుసుమం

నా అంతరంగ నుధాతరంగాలపైన

ఎగిరే చేలాంచలాన్చి తెరచాపగా చేసికొని ఎవరది / తరుణ రాగాలతో

తరలి పోతున్హారు

ప్రభాత కునుమానికి పగడంవు పెదవులా (వ్రనూన తనూ విభవానికి

పారవళ్ళంపు మెలికలా +

వీమిటి! నా హృదయ (ప్రాంగణమున నేడు ఎవరీ ప్రణయ (ప్రాసాదమును నిర్మించినారు ప్రాకార కుడ్వాల యీ అనల్టు శిల్ప భంగిమల నెవరు మలచారు

ఆ అందియల నందడులు నందియముతోడ మందగమనములు విభ్రమా లోకనములు

అభిషంగమ రనభంగమలు

రార్శా.... చెలీ

ఇది నీకోసం నిర్మించిన నుందర మందిరము నీ నుతిమెత్రని సోయగాల కిబ్బోట నదా నుధా కవితా న్వరాలతోనే

ఆలా పుప్పాడి రాలిన చప్పుడు 2

నువర్ణాభిషేకము

నా స్వష్టాల శిరీష తల్పం పైన

నమ్మోహనంగా వవళించి

అరవిచ్చిన అధరాల పైన

నంధ్వారాగాన్హి రచబియించు

న్మర్థవ్యర్థ శృంగార శిల్పమై

నర్చకళల సమ్మిళితమైన

అభినయాలొలికించి

అమోఘ భంగిమల నటియించు

రా రా...నెచ్చెలీ

నీకిదే స్వాగతం

రమణీయమైన

నా కవితా లతా మందిరమే

నీ కోసం నేనిర్మించుకున్లు

రమ్య ని కేతనం

15-5-58

కె. బాలకృష్ణారెడ్డి __..ా 3

ఒక దేవత ఒడిలో ఎప్పుడో మరచి పోయిన తారుణ్వవు మాధురులను మనను పొరలలో అట్టడుగున దాక్కున్హు మమతల సెలయేళ్ళను తట్టిలేపీ పరుగులు తీయించిన దెవరు పుప్పొడి బుల్లి వుష్టాభిషేకం చేయించినదెవరు నన్ను విడిచి వెళ్ళిపోతున్చు మధుమాసాల్ది మరల్చి తీసుకొచ్చిన దెవరు వికలమైన నా మనస్సుని పూల పల్లకిలో మోనుకొచ్చిన దెవరు బీటలువారిన నా హృదయానికి ఆత నేర్పిన దెవరు (మోడు వారిన నా బీవితానికి చిగురులు లొడిగిన దెవరు నను నేను శపించుకొని అగమ్య తమస్వినీ గహ్వూరాల వైపు పయనిన్తుంటే ప్రణయగీతం పాడి (ప్రాణప్రతిష్ట చేనినదెవరు కల్లోలితాంతరంగంతో నే నతమతమౌతున్దు వేళ అల్టుకున్లువి నన్దు అందమైన బాహువులు కనురెప్పుల నుండి జారివడినవి రెండు ఆనంద్యాభువులు నేను మళ్ళీ చిగురిన్తున్హాను అనురాగ గీతమై నీంధూర రాగమై 2-20-96 సాం పుప్పాడి రాలిన చప్పుడు |

జీవన విపంచి తోట గురించి కాదు నా ఆలోచన తేటి గురించి తేనియ గురించి కాదు నా ఆవేదన కునుమూల నుకుమార కపోలమ్ము పైన గాటు గురించి అట జరిగిన ప్రణయం గురించి కాదు నా ఆరోపణ హృదయమున్లు మనిషి వ్రుధా చేసీకొంటున్లు బీవితం గురించి మనిషి మనను చిగురించి మకరంద మాధురులు వంచే మధుర క్షణాల గురించి నా ఆవేదనంతా తన బీవన వివంచి తీగలు నవరించి రసరమ్యగీతాలు పలికించు కోలేని అతని అనహాయత గురించి 29-2-85 కె. బాలకృష్ణారెడ్డి _............ాా ర్‌

వలవ్‌ దుందుభులు

నిగూఢమైన కోరిక

నాలో ప్రగాఢంగా

చండ వ్రచండంగా

చెలరేగు చుండగా

గాటంవు కౌగిలిలో ఒదిగి నీవు

గాఢ నిద్రలో వున్చావు

నిద్రాణంగా వును కోరికని

తట్టి లేపింది నీవు

ఊఈవీరాడ నీయని కౌగిలిలో బంధించి

ఉక్కిరి బిక్కిరి చేనింది నీవు

ఇన్లి తుఫానులు నాలో నృష్టించి

నిళ్ళలంగా నిర్ణులంగా నరయగా

వ మెరుగనట్టు ఎంత హాయిగా నిద్రిన్తున్దావు వైదండ దిండుగా చేసికొని

గుండెల్లో మోము దాచుకొని

సోయగాల విందు నాకనుల ముందుంచి మైమరచి ఎంత వోయిగా ళయనించొవు

ఏ అలికిడి వినబడనీయక

ఉధృతమైన ఊహలను

నాలోనే అదిమి పట్టి

నీ ముంగురులు సవరిస్తున్లా

పెను తుఫానుల భీభత్సం నాలో చెలరేగుతున్నా వలవు దుందుభులు నాలో మా(ర్మోగుతున్నా

._ ర-ర-98 లాలా పుప్పొడి రాలిన చప్పుడు 6

నన్ను మురళగా పెదవుట్లి చిలివిగా బిగించి మందహవోసాన్లి అధరాల నడుమ బంధించి ఆ కన్ఫుల వలవు జల్టులే కురిపించి విరహ వివంచిగా మోగించి గాఢ పరిష్టంగంలో బంధించక ఎందుకిలా మిన్దాకునావు నా హృదయ తం(త్రుల్డి సున్చితంగా మీటుతున్హావు నను వీణగా మలచుకోరాదా నీ అంగుళుల రవళించి నరస ళ్ళంగార గీతికలు ఆలపించగా... నన్ను నీమురళిగా మార్చుకోరాదా మోవి నదిమి మధుర్‌ ప్రణయగానమే ఈ వనికి వినివించగా....

7-శ్ష-859 క్‌ బాలకృష్ణారెడ్డి తతా

నవవస్‌ంత గానం పూల పెదాలు చుంబించి మధువాలు గంధర్హుగానాలు ఆలపిస్తున్లు వేళ పేల్లగాలులు మల్రైమొగ్గల బుగ్గలు నిమిరి మయూర న్ధత్వాలు చేస్తున్సు వేళ వెన్హైల కిరణాల చరణ మంబీరాల ఘలంఘలలకు తోట తనువు ఫులకిస్తున్హు వేళ వనకన్వ కనునన్దుల చిందించిన మందహాసం అల్లనల్హన అడుగేన్తూ ఆగమిన్తున్లు మధుమానసం బోద్యంగా చూన్తున్సుది ఆకాళం అందాల ఆవని ఆమని థ్రైన ఆ నన్ఫివేళం శ-ర్రా-9గ్ర సాం పుప్పాడిరాలిన చప్పుడు 8

ధో అక్షరలా[్యం ఒక అక్షరాన్హి పిలిచి నీ సౌందర్యం ముందు నిలిపి ఇక క్తీర్తించమన్టాను అది ఒక నుందర కావ్వమై అవతరించింది శృంగార గీత గోవిందమై అలరారింది ఒక పారిజాతమై (ప్రభవించింది ఒక (పమగీతమై రవళించింది అప్పురసల్షై నవరసా లొలికించి నాట్యం చేసింది అనంతవాపొన్నిడై రసహృదయ నీమలలో వరుగులు తీనింది ఒక హరివిల్టుగా ఒక విరిజల్టుగా నురగంగా తరంగమై నిందూర కాంతి వుంజమై గంధర్షురాగమై ఆనంద గీతమై అభ్యంగనమై ఆలింగనమై బింబాధరమై చుంబనమై గగనమై జఘనమై అక్షరం లక్ష అవతారా లెత్రి నవ్వు రసరమ్యు రూపాలతో (ప్రత్వక్షమైంది 2-22-96 కె. బాలకృష్ణారెడ్డి నాలా 9

సౌందర్య నిర్గరి వీ పెదవి న్ముళించి తరించినటో గాని ఏ ఎద పొదువుకొని పులకించినదోగాని ఎంత ధన్యత గాంచినదో ఎన్లి వరాలు పొందినదో అపురూపం అనన్యం నీ లావణ్యం దానికి మెరుగులు దిద్ధినది నవయవ్హన తారుణ్యం నిన్గుగని ఏ ముని పుంగవుని ఎదలో కోరిక జనియించదు నిన్గుగని ఏవని నుమదళాలు కుసుమించదు నీ లావణ్యంలోని పరిమళాన్ని నేను నిరంతరం ఆ(ఘ్రాణిన్తున్హాను నీ అందాల గంధాన్లి ఎదలో నింపుకొని నీ చుట్టూ పరిభ్రమిస్తున్నాను

3-శం97 తతా వుష్పాడి రాలిన చప్పుడు

మధూదయం ఒక అద్భుతం నీలో ఒక అద్రైతం నాలో నవలావణ్యం నీలో నవ నవోన్మేషం నాలో దివ్వ సౌందర్యం నీలో ది(గ్రమావ లోకనం నాలో నాలో ఆరాధన నీలో ఆలోచన నాలో అభినందన నీలో చుభకామన నాలో సాహిత్యం నీలో లాలిత్యం అరుదెంచినది మధూదయం

అన్హుది నా హృదయం అవనికే మవోదయం

అంటున్లుది నా కావ్యం

12-4-98 కై బాలకృష్ణారెడ్డి లాలా డా

వస్‌ంతీ విలాసం ఒక బంగరు నువ్లుం అంతరంగంలో అల్లరి పెడుతోంది ఓ అల్లరి పెదవి నా అణువణువునా నున్ఫలు చుడుతోంది గువ్చల్లే ఒదిగిపోయి గుండెల్లో గూడు కడుతోంది మల్లియగా మారిపోయి మౌనగీతం పాడుతోంది పెల్టుబికిన ఆ వాోయికి పల్లవాధరం విడివడుతోంది బరువెక్కిన కనురెప్పకి కోరిక తారక మంత్రం వినిపిస్తోంది తపనలు చెలరేగిన తనువును వెన్టైల తన తరగలతో అభిషేకిస్తోంది అపుడు నా కనులు (ప్రశ్చార్రకంగా నీ వాల్లన్దులు మ్య్రమోహనంగా ముద్దాడే ఆ మోము ముద్ద మందారమై మురిపాల ఆ నమయం వసంత విలానమై నా బీవన కావ్యంలో నిలిచి పోయాయి రన హృదయ రంబజితంగా రమణీయ కవితా శిల్పంగా 2-3-82 ఆగాలా పుప్పాడి రాలిన చప్పుడు 12

కోరికల మాలికలు అధరాలు అడుగుతున్తాయి అమృతం కావాలని మధుమానం అడుగుతోంది కోయిల గీతం కావాలని కోయిల కోరుకుంటోంది మావి చిగురు కావాలని మావి గుబురు కలలు కంటోంది మాధవీ లత తన నల్లుకోవాలని మాధలీ లత కోరుకుంటోంది మధుకునుమూలు విచ్చుకోవాలని కుసుమాలు కోరు కొంటున్లువి తుమ్మెద సాన్దిధ్వాన్చి తుమొద కోరుకొంటున్దుది మకరంద మాధుర్వాని జొనా ఆ మకరందం కోసం మధుమానం మాధవీలత కోయిలలు కుసుమాలు వీవీ అక్కరలేదు నా అధరాలివిగో అ(ప్రతిభుజ్ణయి అటు తిరిగి చూస్తే అక్కడ/ అభినయా లొలికిన్తూ అరుణాధరాలు ముడీచి కవ్పిస్తూ అర్టనిమాలిత నయనాల అలరిన్తూ అమర(ప్రేమను అంకితమిన్తూ బాహువులు నొచి ఆవ్వానిన్తూ నా చెలి శ--ర్రిత్ష క. బాలకృష్ణా రెడ్డి _..------------లలలా 13

ఆనందార్దవేం ఎందుకో యీవేళ మందానిలము సందేహంగా వీస్తోంది ఎందుకోమరి ఇందీరవము మరింత అందంగా వూస్తోంది ఎందుకో మరి నా ముందే యీజగమంతా నుందర నందనమై న్తర్తిస్తోంది ఎందుకెందుకని అంతరావలోకనం చేనుకొంటే మందస్మిత మధురాధరంతో మధులోహల నిరిచందన పరిమళంతో పరిమళ భరిత హృదయాంగణంతో (ప్రణయభావనల మధూదయాలతో నా అధరాన నవోషన్సులు వెలిగించాలని నీ వొస్తున్దావని తెలినీంది అందుకే నా హృదయం ఆనంద్వార్థవమై చిందులేస్తోంది

2-7-52 లా పుప్పొడి రాలిన చప్పుడు 14

అందమే శ్రీ గంధమై ఆ కనుబొమలు కలనీన బోట ఒక్‌ నూర్యోదయం ఆ కంటిరెవ్రులు వాలిన బోట్‌ ఒకో స్పువ్లు మందిరం ఆ పెదవులు విచ్చుకున్న బోటు ఒక అమ్బుత భాండం ఆ మధువులు దాచుకున్లు బోట ఆనందతాండవం ఆ నడకలు నాట్వమైన బోట ఒక్‌ ళూనా నందనం ఆ అడుగులు తడబడిన బోట మదమరాళ న్ల్రనం ఎదురు చూచుచున్లుది మనను మందిరం మమతలు చిగురించిన మల్లెల ప్రాంగణం కదలి పోతున్లుదో వెన్హైల జలపాతం కమనీయంగా పొడుకుంటూ ఒక మధుగీతం 10-122-96 తె. బాలకృష్ణారెడ్డి 15

పరిమాళాల జల్లుల్లో ఎన్టి వ్య్హనలు చేశానో ఎన్లి చిత్రాలు గీశానో ఎన్టి పాటలల్లానో ఎన్జి అక్షరసుమాలు గుచ్చానో ఎన్లి క్షణాల్లి పరిమళింప చేశానో

ఎని స్పష్టాలు మోళానో

ఎన్లి న్ధుర్ణాలు తిలకించానో

ఎంత వెన్సైల ఇలకు దించానో

నీకోసం నేను

జీవితాన్ని

రసరమ్య గీతంగా రవళించాను

నా మనసుని

రమణీయ కావ్యంగా మలిచాను

అందుకే కాబోలు

వెన్టైల ఇంకా నన్దుల్టుకొని వుంది

ఏదో పరిమళం

నా చుట్టూ వ్వాపించివుంది

అనిర్దచనీయమైన ఆనందమేదో నస్టావరించుకుని

ఉక్కిరి బిక్కిరి చేస్తోంది

ల్‌-22-96 ాాాా పుప్పాడి రాలిన చప్పుడు 16

నుమానికి ప్రణామం తుమ్మైద ఒకటి తన దారిన తను పోతుంటే పువ్వు రారమ్మన్లుది తన పెదవిపై సుధాభాండమున్దుది తనివితీరా (గ్రోలమన్దుది అంత పరినరమంతా కలకలం కుసుమ పరివారంలో కోలాహలం ప్రతి పొదరింటిలోనూ కుతూహలం అక్కడ అమ్హుడు మెరినిందొక విద్యుద్దాతం ఆనందం అంబరానికెగనీన వేళ నేల విన్లు దొక ఉల్కాపాతం తుమ్మెద పూవు అప్పుడు తత్తరపడి విడివడీ నం(భ్రమంగా చూస్తున్సాయి మనల్ళి సాకారం చేసుకొన్సాయి తమ కలల్లి. 20-4-96 కె. బాలకృష్ణారెడ్డి ఎలా 17

హీరివిల్లుతో అరనిముషం ఎన్టరిక చెప్పుకుండా బటి చమ్హుడు కాకుండా ఎలా వచ్చేశాయి యిన్చి రాగాలు నీ మేని పైకి రంగు రంగుల హరివిల్డులు వీ రంగుని ఎక్కడెక్కడ ఎలా ఎలా మేళవించాలో ఆ లాఘవం ఎవరు నేర్పారు నీకు అణువుల్లి సప్తవ్ల్ల తోరణాలుగా ఇంత మురిపంగా అమరించగల నైపుణ్యం నీ కెక్కడిది వీదీ చూడనీ ఏ రంగుని ఎక్కడ వులిమావో వీ పూల రేకుల్లి ఎక్కడ తురిమావో వ మకరంద మాధుర్వాన్ది ఎక్కడ దాచావో హరివిల్లు నెక్కి నెచ్బెలీ! ఒక్కొక్క అందాని లెక పెట్టుకొనే అవకాళం నాకు యిబ్బినందుకు నీకిదే అభివందనం ఎక్కుపెట్టిన అందాలలో ఒక్క పెట్టున వీంచేయాలో తోచక నొక్కి పెట్టిన పెదవి నడిగా మరి మునిమునీ నవ్వులు వినిరి మొదలెట్టమంది మహాసం(గ్రామం [9-7-9 ఆ పుప్వాడి రాలిన చప్పుడు 18

అమనినై.... న్‌. నీ జీవన బృందావనిలో వెన్లైల నౌదామని ఆమనినై సౌదామినినై నీ బ్రతుకుని వెలిగిద్దామని వెన్సైలనై వేణువునై నీ మననును రవళిద్దామని ధీరోదాత్తుని వలె ధీర గంభీరుని వలె నీ ఆగమనాన్లి నూచిన్తూ అడుగుల నవ్వుడి వినబడితే చాలును పరిమళాల నుమదళాలు నడిచే దారంతా పరిచాను నిన్గు నా హృదయం లోపలి దాకా సాదరంగా నజిపించుకొని పోవాలని నా పయ్యెద తివాచీగా మలచాను నిన్గు నుఖాళీనుళ్లి చేసీ నా అమర (పేమను గానం చేని ఆనందజడోలికల నిన్హోలలాడించాలని 10-20-96 కె. బాలకృషారెడ్డి లాలా 19

టో వో ప్రీణుతి ప్రీణుతి కదలను సుమా కదలలేను నీ కడగంటి చూపాొకటి నూటిగా తగిలి నా తనువు మూర్భిల్లింది నీ సమ్మోహనమైన చిర్జవ్వు సోకి నా మనసు మం(టత్రమ్మురగ అయ్యింది నీ లావణ్య పరిమళాలు (గ్రోలిన నాకీ ప్రపంచమే అద్భళ్ళమై పోయింది ఇంకెలా విడిచిపోను నీవున్సు ఈ పరిసరాన్సి ఇంకెలా మరచి పోగలను ఇన్లి అందాలు పొందుపరచు కొన్లు నీతనూ విభవాన్లి నీలేత పెదవుల న్హుళించి చూడు నాకను రెప్పులు పైకి లేస్తాయి బిగి కౌగిలిలో బంధించి చూడు నా తనువున తటిల్లతలు చిగురిస్తాయి అప్పుడు అడుగులో అడుగేనుకొంటూ కలనీనడుడ్డాం కలల తీరానికి ప్రకతి పరవళించగా జగతి ప్రణుతి సేయగా (పాణం పోద్దాం ఒక పణయ కవనానికి, 25-5-90 లాం పుప్పాడి రాలిన చప్పుడు 20

రాగరంజితం ఒక రాగానికి రూపకల్పన చేద్దామని దీక్షగా వుపక్రమించాను ఎన్సైన్టో నంగీత న్వురగతులు కూర్చి వాటి సమ్మేళనంలో సరికొత్త రాగాన్లి కనుగొన్హాను సమ్మోహనంగా ఆ రాగం అందరికీ వినిపించాలని ఆయత్తమైతే ఆళ్ళుర్భం నీ అధరాన అరుణరాగం నీ చిరు దరహాసాన కళ్వాణీ రాగం నేను కష్టపడి నృష్టించిన ఈ రాగానికి శతి లయ నీవేనని తెలిసి పేరుపెట్టాను ఈ నవరాగానికి నీ అధర రాగమని నుమధుర రాగమని 6 -22-96 కె. బాలకృష్ణారెడ్డి నా 21

టో వో

ప్రణుతి ప్రీణుతి కదలను సుమా కదలలేను నీ కడగంటి చూపాకటి నూటిగా తగిలి నా తనువు మూర్చిల్లింది నీ సమ్మోహనమైన చిర్జువ్వు సోకి నా మనసు మం(త్రమ్యుగ అయ్యింది నీ లావణ్య పరిమళాలు (గ్రోలిన నాక్తీ (ప్రపంచమే అదృ్భళ్ళమై పోయింది ఇంకెలా విడిచిపోను నీవున్లు ఈ పరినరాన్టి ఇంకెలా మరచి పోగలను ఇన్లి అందాలు పొందుపరచు కొన్టు నీతనూ విభవాన్ది నీలేత పెదవుల నుళించి చూడు నాకను రెప్పులు పైకి లేస్తాయి బిగి కౌగిలిలో బంధించి చూడు నా తనువున తటిల్హతలు చిగురిస్తాయి అప్లుడు అడుగులో అడుగేసుకొంటూ కలనీనడుద్దాం కలల తీరానికి

(ప్రక్ఫుతి పరవళించగా

జగతి ప్రణుతి సేయగా

(పాణం పోర్డాం ఒర్‌

వణయ కవనానిక్తి

[5ార్‌-90 వా పుప్పొడి రాలిన చప్పుడు 20

రాగరంజతం ఒక రాగానికి రూపకల్పన చేద్దామని దీక్షగా వుపక్రమించాను ఎన్ఫెన్టో సంగీత న్వురగతులు కూర్చి వాటి సమ్మేళనంలో నరికొత్త రాగాన్టి కనుగొన్జాను నమ్మోహనంగా ఆ రాగం అందరిక్తీ వినిపించాలని ఆయత్తమైతే ఆల్చర్యం నీ అధరాన అరుణరాగం నీ చిరు దరహోాసాన కళ్యాణీ రాగం నేను కష్టపడి నృష్టించిన ఈ రాగానికి ళ్ళత్తి లయ నీవేనని తెలిని పేరుపెట్టాను ఈ నవరాగానికి నీ అధర రాగమని నుమధుర రాగమని 6 -22-96 క. బాలకృష్ణా రెడ్డి నం 21

పోల్చుకున్నానులే అనలు నీ వెవరివో నాకు తెలియదు నా అక్షరాలు చెక్కిన ల్ధంగొర శిల్తానివని మతమే తెలును ను సెపుకూ చూళానా వీమో/ అదీ తెలియదు ఈ అక్షరాలు మాతం క్రీర్తిస్తుంటాయి నీ సాగసు నీ వ్రతి అణువు (ప్రతి కదలిక అత్తంత రమణీయం లీ నీ చేలాంచలం ఆ తెలి వెలుగుల సోయగం అది ఒక మధుర కావ్యం ఎవరస్టా నన్ఫు నిలదీ్తీ వీమని బెప్పుగలను మన యిద్దరి స్తం (ప్రణయం గుచ్చి గుచ్చి అడిగితే నమాధాన మేది 7 నొ మననుకు పా్టాక్టుం రాకుండా నీ నవ్లూ కాపాడుతుంది లో శిశిరం బొరబడకుండా నీ బీర చెరగు అడ్డుకుంటుంది నీవు నా బీవన వులో కునుమించిన మాధలీలతవు నా హృదయ (ప్రాంగణాన కొలువుండాలని కదలి వబ్చిన ప్రణయ దేవతవు. 20-20-90 ఎ పుప్పాడి రాలిన చప్పుడు 22

అక్షరమాల నై... అక్షరాలకు అడుగులు నేర్చి నవాళ్లి అందమైన కన్టియలుగా మలచి (ప్రణయ వనిలోక్తి పరుగులు తీయించిన పాళ్లి పాలాంగణమున నీందూరం (పేమగా ఆ్రి అలింగనంలో పొదువుకొన్హ వాళ్లో మనసుమందిరంలో అక్షరాల గునగునలు పదేపదే విని అంతరంగంలో వాటి అందాల మినమినలు అదేపనిగా తిలకించి నా మనను తీవకు నేనే అక్షరమై విరబూళాను కవితా కంఠసేమ అక్షర మాలనై వెలశాను త-రి-రిర కె. బాలకృష్ణా రెడ్డి ---------------ా 23

తెలిసిందా!!! కోయిల గొంతెత్తి చెప్పేదాక కోనకు తెలియదు అదిమధుమాసమని కోమలి ఆఅధరాన్షి పంటనాక్కి పట్టేదాకా అతనికి తెలియదు అదిదరహాసమని జాబిలి నిండుగా వెలిగే దాకా జగతికే తెలియదు అది వున్సుమి రాత్రి అని చలువ వెన్టైల చిలిపిగ చెంపలు నిమిరేదాక్రా కలువకు తెలియదు ఫులకించాలని ఈ కోయిల కోమలి జూబిలి మధుమాసాలు మందహాసాలు వున్సమి వులకింతలు లేనిదే ప్రణయం లేదని వ్రణయం లేనిదే జీవితం రసమయం కాదని తెలియబోనీనా ఈ పరుగులిడే ప్రాకులాడే జనానికి తెలియదు గాక తెలియదు ర-ర-ళిర రా పుప్పొడి రాలిన చప్పుడు 24

డే

జల, ,.., నిశ్శబ్దం అందమైన కలగంటున్టాను హుష్‌ నిళ్ళబ్దం నాలో ప్రణయ భావనలు మేల్కొంటున్హాయి అందమైన అచ్చరలుగా రూపుదిద్దుకుంటున్హాయి కోటి కోటి కుసుమాలు వికసిన్తున్సుట్టు కోయిలలు కొత్తకొత్త గీతా లాలపించినట్టు మేలిమునుగు నవరించుకొంటూ మేనకాది అచ్చురలు నా మైల మైమరచి న్వర్తిన్తున్సుట్టు వెన్టైల రేయి ఒళ్ళు విరుచుకొంటూ వయ్యారాలు పోతున్దుట్టు మల్లెల పరిమళాలు విరిదళాలనాదిలి నా అణువుల నభిషేకిన్తున్లుట్టు సుందర భువనాల తిరుగాడి నేనలనీ సాలని సామ్మనిల్లినట్టు నా కౌగిలిలో తాను తన కౌగిలిలో నేను ప్రణయ పరిరంభాల (ప్రాకార రేఖల నధిగమించినట్టు

8-8-86 ఇ. బాలకృష్టారెడ్డి లా

కమ్మని నమ్మకం

కలలోనైనా

ఖబ్బితంగా వస్తావని

చేతిలో చెయ్యి వెయ్యి

వేయి వత్సరాలు

ఆ కమ్మని నమ్మకంతో

ఆదమరచి నిదురిస్తాను

న్వవ్లు సొధంలోనైనా

వోయిగా నివళిస్తాను

అప్పుడు నువ్వు"

నా రాణీవికా

అధికారిణివికా

నీ శాసనాన్లి మధురాసనంగా

జేనీకొని

అధరంపైన అధిష్టిస్తాను

ఈ జీవితాన్చి నూరు వసంతాల పాటు వరిపాలిస్తాను

వాగ్జానం మరచిపోకు నుమా

కన్ఫులు మూతపడ్తున్లువి మరి ఆ లోకంలో కలుద్దామా

శ-జ-/79 లా పుప్పొడి రాలిన చప్పుడ 26

కాంతి కేరింతీలు వున్లుమి వెలుగు వుడమిపై వెల్టువయై (ప్రవహించుచున్లు వేళ ఫుల్ల కునుమాలు పల్లివించి వరిమళాల గంధర్దు గానాలు చేస్తున్లువేళ వునరుజ్జీవించిన పనిడి కోరికలు వడగలెత్రి నర్రిన్తున్లు వేళ అల్లినల్లన అడుగేస్తూ అవని యవనిక పైన అరుదెంచు చున్లుది మధుమాసము పగిది ఎవ్వరు ఎవ్హురాజువ్సుని అందాల నవ యౌవని లేలేత పాదాలు మోపిన అవనీ తలాన ఆ వులకింత లేమని ఆ వింత తిలకించిన మధువనిలోన ఆ వున్లమి కేరింతలేలని జౌను నుమా అదినా హ్రృదయనందనం అందాలు చిగిర్హిన నుందర బృందావనం నేనే రాన విహారిని రనరమ్వూ హృదయాల పొంగివస్తున్లా నవ్వు కవితా రురిని 25-8-50 తె. బాలకృష్ణా రెడ్డి ాాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాలాా 27

కరిగిపోని కల కంటి రెప్పల'(క్రింద కునుకుతీస్తోంది ఓ కమ్మని కల ఎదగదిలోపల ఏదో కొత్ర గీతం రాగబద్దం చేసుకొంటోంది ఎల కోయిల ఎత్తైన గిరిశిఖరాలు దాటి ఎ(రని అధరవీణలు మోటి నా జీవన వనిలోకి నడచి వచ్చింది వెన్లైల వెచ్చని ఒడిలో తలనిడుక్షొన్సి వెన్టైల చల్లదనంలో పరవళిస్తూ కలనిజమైందని తెలియుచేస కోయిల గీతం ఎంటున్నాను ప్రణయానికి ప్రాణం పోన్ల మోహనరాగం ఆలపిస్తున్హాను అధర నుధావాపానిలో అమృత స్నానం చేస్తూ అమరత్పాన్ని అన్చేషిస్తున్నాను. &8-7-97 హా పుప్పాడి రాలిన చప్పుడు 28

అధర కాదంబరి వదమొకటే అదీ చిన్లుదే అయితే అదొక యుద్దం అదొక్ర్ష యదార్థం కాలం గతించే కొలది అనిపిస్తుంది అబద్దం వేళాపాళా లేదు ఎప్పుడైనా నిద్రం అయితే నలుగురిలో నిషిద్దం బుద్ధి కుదర నీయదు నిద్దుర కవకాళ మీయదు అది ఒక్క చిల్లు వదమే కొని పెదవితోనే దానికి వని కలిసేది ఒక క్షణమైనా ఎదలోపల నుధావాపొని రెప్టులు భారంగా ఒంగి పోయి నిలువెల్లా మోయలేని వాయి అది చిగురాకుల మందిరం అనవరతం అచట నీరివెస్టైల నంబరం అది ఒక మహాయజ్ఞం అతి మనోజ్ఞాం ఆ అధర నంగమం హృదయంగమం 12-శ్త-9ర6 కె. బాలకృష్ణా రెడ్డి లాలా 29

జాబిలి అందం అరెరె వీమిటి ఇన్చి అద్భుతాలు ఎవరు పార వేని కొన్టారు దారి వెంట యిన్లి మరకత మాణిక్వాలు ఎలా జారవిడుచుకొన్లారు ఇన్లి అమూల్య రత్హాభరణాలు దారంతా యీూపరిమళాలు హయి గొలిపే పచ్చని తోరణాలు వీమిటి ఈ వింతకి కారణాలు వజి వడిగా అడుగేని ఒడలెల్లా కనులు చేసీ పరినరమంతా వెతికాను ఎదురైనా ప్రతి వ్రాణిని అడిగాను (ప్రశాంతంగా ప్రమోదంగా (ప్రవ్లాదంగా. (వ్రణయగీతాలు పాడుకుంటూ వచ్చని ప్రాంగణాన్లి పరవశింపజేస్తూ పనీడి ఆళ*ల్టి పాదాల చెంత రాళిగా పోసుకొని అర్టనిమీలిత నయనాలతో అధివళించిన నాబెలి అక్కడ అదిగో అందమైన జాబిలి 30-9-96 లా పుప్పాడిరాలిన చప్పుడు 30

సోయగాల గుసగుసలు సోయగాలు నిన్దుల్టుకుని నుమ పరాగాన్చి నాపైన చల్టుతుంటే ఎని యుగాలు ఈ అల్లరిని భరిన్తూ ఉండిపోవాలని కలగన్టానో యవ్హున (ప్రవావాన్చి ఎవడూ ఆపలేరని వువ్వ్చాల సౌకుమార్వాన్షి ఎమరూ కాపాడలేరని నీ చిలిపి నవ్వు నా చెవిలో గునగున లాడుతున్లుది నీ నొసటి నిందూరరాగం నిలువెల్లా రచించిన నురుబిరభావం రసరమ్యగీతమై నన్ఫోల లాడిన్తున్లుది 3-2-70 రె బాలకృష్ణారెడ్డిఎంటతతతతతతతలా

దీప్‌ం నవ్వింది ఇదేమిటి ఈ గది తలుపెవరు తెరిచారు నా హృది తట్టి ఎవరు పిలిచారు గాఢ నిద్రలో సుషుప్తిలో మౌన ముద్రలో నిర్లిపుంలో నిళ్ళల నిబిడాంధ కారంలో దాగున్లు నా కోసం ఎవరు + ఎవరు / -ఈ చిరుదీపిక వెలిగించారు ఆఅరమైంది నువ్వేకదూ ఆ దీపిక నీ చిర్జవ్వేకదూ వద పద ఈ ప్రణయోద్వానవనంలో ఇక వికసేద్దాం విరులమై ఈ జగతిని వెలిగిద్దాం రాకా నుధాకరులమై 22-4-79 పట పుప్పాడి రాలిన చప్పుడు 32

అచ్చెరువున.... ఓ అవురూప లావణ్యరాళీ్‌ నీ వూనులు మోని మోని నా మనను అలనీపోయింది ఓ అనన్య సౌందర్య కౌముదీ నీ దివ్వ నష్టాలలో తడిని నా హృదయం బరువెక్కింది నీ అణువులు నాకు మణులుగా నీ అందాలు మరకత మాణిక్వాలుగా నన్గు ఆప్రతిభుజ్లి చేస్తున్సాయి నీవు కరుణిస్తే నేను అమరుజ్ఞవుతొను నీ బిగి కౌగిలిలో కరిగి గంధర్వుజ్ఞువుతాను.

24-7-93 3

రస్‌ధుని న్‌ కన్నుల్లో నీటి ముత్వాలు నిగ నిగ మెరుస్తుంటే నేనను కొన్హాను నా అధరాలతో తుడిచి నిన్ఫు నా హృదయంలో పొదువుకొని దుఃఖ సాగరమీవలి తీరందాకా నడీవీంచుకు రావాలని కొనీ అవి చెక్కిలిపై చింది కెంవులై పూచినపుడు నే కనుగొన్నాను అవి నన్ను చేరిన వేళ నీ హృదయాంతరాళాల లోన పొంగిన రసధునులని ఆనంద భాప్టు బిందువులని 12-5-56 లాలా పుప్పొడి రాలిన చప్పుడు ఏ4

కాొలను.......అల కొలను అలను అడిగంది నను కలవర పెట్టడం తప్పు నీ కింకేం వని లేదా అని కుసుమం (బ్రమరాన్ది అడిగింది చుట్టూ గంగురు మనడం తప్పు నీ కింకేం చేత కాదా అని సరిగ్గా అమ్లుడే జాబిలి నా చెలి నడిగింది ఈ వెన్టైల చాలా ఇంకా కొవాలా అని ఆ (్రఖ్లకు కొలను తౌల్లబోయింది కుసుమం నీగ్గుతో సోలి పోయింది ౩ 1-3-79 కె. బాలకృష్రారెడ్డి _............తతా 35

వో చిప్పిళ్ళు నీ కంటి రెప్పలు అల్లిన వాలిన చమ్హుడు నీ అధరాలు మెల్లగా విచ్చుకొంటున్లు చప్పుడు నీ తనువు పైన అందాలు ఆవలిన్తున్హు చప్పుడు నీ అణువణువులో ఆమని వేణువులూదుతు న్స చప్పుడు ఎన్నెన్నో. శతాబ్దాలుగా నా హృదయంలో ప్రతిద్దనిస్తూ వినే జ్ఞాపకాలు ఇవే చప్టుళ్ళు ఎన్లైన్లి జన్మలు గానో నా జీవితాన్చి రవళిస్తూ ఇవే రమ్యభావనలు ఇవే రాగలీచికలు శ-7-9క్ల హా పుప్పాడిరాలిన చప్పుడు 36

ఒర్క్‌ క్షణం అందించిన పెదాల నుందర తల్పం పైన అనల్తి శిల్ప భంగిమలో అందని సౌధాలు అందుకును ఆనందంలో శంగొర పరిష్టుంగంలో నంధించిన శరాల నందోహవు తాొకిడీకీ ఓడిపోతున్సు నంభ్రమంలో నింధూర కాంతులు చెల్దాచెదరై ఎరవారిన నంధ్వాకాళం కెంధూళి చెలరేగి గంధర్హ గాన మాలవించిన మధురావేళం ఇంతా చూ స్తే ఈ అవూర్హ నల్చివేళం ఒకే ఒక నిమునం

8-2-92 ౩. బాలకృష్ణా రెడ్డీ లా 37

జీవనరాగం

నే నవ్వుకి

ఒక నడకకి

ఒక నడుముకి

ఒక్‌ బిడియానికి

బందీ నయ్యాను

బానిన నయ్యాను

ఒక వేకువ విచ్చుకొని

ఒక వాకిలి తెరుచుకొని

ఎదలోగిలిలోకి

మధుమానం అడుగిడింది

నా గళంలోంచి ఓ గంధర్షుగానం

వెలువడింది

ఓ కధానాయికకు

నాయకుజ్ణయ్వాను

ఓ బీవిత నౌకకు నావికుజ్ణయ్వాను

2-2-96 చత వుప్పాడిరాలిన చప్పుడు 38

చిన్ని చిన్ని అశే

నీ సౌందర్య రమ్యు హర్చ్యానికి

సాదరంగా రమ్ముని

స్వాగతం పలుకుతావని

నీ తనూ మందిర విభవాన్ది

నా తవీంచే అణువులకు

వరిచయం చేస్తావని

నీ నయనాలలో జూలువారు

వెన్టైల చల్హదనాల వీక్షణాల్లి

ఒక చల్లని రాతిరి నాపై ప్రనరిస్తావని

నీ యావన సౌరభాన్లి

పరిరంభంలో యిముడ్భుకొని

నా నిలువెల్లా ఎరజిమ్ముతావని

మినుకు మినుకుమంటూ

ఎక్కడో చిని చిన్లి ఆళ

26-9-96

కె, బాలకృష్ణారెడ్డి ---------....---------లటటలలలాాాా 39

కలువ కన్నులలో కొలువు నిన్హాటి నా చిరునామా మారిపోయింది నాకు తెలీకుండానే వింత జరిగిపోయింది ఎద గది ఖాళీ చేశాను ఇది వరకటి పాళీ మార్చాను మునుపటి జీవన సరళీమార్చాను కారణం..... ఆమె కాటుక కనులు చాటున దాగిన కమ్మని కలలు ఆ కలల ఆవలి తీరాన అందాలేవో కాచుకొని వున్నాయని తెలినింది ఇక్‌ నుండి నా నివాసం కలువ కన్దులలో నా జీవన వికాసం చలువ వెనైలలో 10-8-97 పం పుప్పొడి రాలిన చప్పుడు 40

నా నడఠ్‌ అందరూ దీపాలు వెలిగంచుకొనేవేళ నేను నీ రూపాన్లి వెలిగించుకొంటాను అందరూ మనుష రూపాలు ధరించి స్తాం మోసం దుర్మార్గం తదితర మార్గాలవైపు తరలి పోయేవేళ నేనొకడినే ఏటి కెదురీదే వానిలా నీ దివ్వ సౌందర్యం వైవు నడక సాగిస్తాను అందరికీ నేను వెగర్రివాడిలా కనిపించినా ఎ(ర్రని పెదవి వైవుగా నా నడక ఓ దివ్వ పథం చేరుకొనాలని అద్భుత నిధిని చేకొనాలని

6-4-89 రె బాలకృష్ణారెడ్డి తతా

సంకీర్తన ఎవ్వరు అలదిరో -ఈ పెదవిపై యింత అరుణిమ ఎలా వబ్బెనో -ఈ నిగపాయల కింత ఘుమ ఘుమ అమవస వేళవైనా యీ తనువు కెంత వెన్లైల వసంత వేళ రాకున్దా ఎక్కడిదీ కోయిల పద పదమున మదమరాళముల నర్తన ఎద పొదలో మృదు అనురాగ నంక్తీర్తన ఎవ్సరీమె ఎవ్వురీమె ఈమె పేరు యవ్వునమే కాబోలు పేరెయ్యది అయినా ఈ జవ్వని అందాలకు జేజేలు 9-8-87 సా పుప్పాడి రాలిన చప్పుడు జీ2

సాందర్య కాసారం దరిని ఎగదన్ట ప్రవహించు నదిలా పరువాలు నీదేహాన పరవళ్ళు తొక్కుతున్లువి... ఓ నలిల కణాన్దు ముద్రిడుకొని ముస్తాబైన హరిచాపంలా నీ నిమ్టోన్గుతాల కొంతి కిరణాలు కకావికలై పరుగులు పెడుతున్లుని వీ అమృతాన్ని 'సేవించావో అణువణువు ఆణిముత్యమై (ప్రకాళిస్తున్లుది చూపుల నావలో (ప్రయాణిస్తూ నీ సౌందర్భ కాసారం చేరు కొంటున్టాను 28-4-79 4

జాబిలితో ఒక్‌ నిమిషం చల్లని ఒడి కావాలి ఒక నిముషం కనులు మూనీకొని ఈ వేదన మరిచి పోడుందుకు వెన్టైల జడీ వాన కొవాలి నా లోని కారు చీకట్లు తరిమేందుకు (వేమగా నుళించే అంగుళులు కావాలి నాలో పొంగుతున్న దు.ఖాన్చి మటుమాయం చేసేందుకు నా నుదుట న్హుళించేందుకు ఒక పెదవి కావాల్రి నేనున్హానని అభయం అందించేందుకు నను దాచుకునే కౌగిలి క్రావాల్రి -ఈ లోకం నుంచి నన్ను సుదూర తీరాలకు తోడ్కొని పయనించేందుకు కమ్మని పదమొక్కటి కారు చీకటి తొలగించ గలిగితే కమ్మని పెదవొక్కటి నన్ను (ప్రేమగా న్ముళించగలిగితే కమ్మని ఎదవొక్కటి నన్ఫు తనలో దాచుకొన గలిగితే నెమ్మదిలో గులాబీలు పూయిస్తాను చెమ్మగిలిన కనుల టైతన్యం వూరిస్తాను 9-3౩-79 రాలా పుప్పాడి రాలిన చప్పుడు జే

టో అక్షరమై అట్టాలని అక్షరానికీ . .. =. అందానికీ అవినాభావ నంబంధ ముంది అందుకే నీ అందం గుర్తొచ్చి నమ్హుడల్దా అక్షరం ఒక కొవ్వతై కూర్చుంది నీ అందం తొందర చేసినప్పుడల్లా నుందించి ఒక గీతమై పాడింది అక్షరానికి నీ అందం రహస్వాలు తెలును నన్ను నుఖసాగరంలో ఎలా ఓలలాడించాలో తెలును అక్షరానికి ఆంక్షలు లేవు ఎద నిండా ఆకాంక్షలే ఏ అదుపొజ్ఞలు లేవు సమయ నియమ పట్టింవులు లేవు యధేచ్చగా అధర నుధలు (గ్రోలవచ్చు పెదవిని అల్లన మాటవచ్చు అందుకే మరుజన గ లోనైనా అక్షరమై వుట్టాలని వుంది నీ సౌందర్వ రహస్వాలు శోధిస్తూ చిరకాలం బీవించాలని వుంది అక్షరమై వుట్టాలని వుంది. 9-9-97 కె. బాలకృష్ణారెడ్డి లా 45

ఓ ఠావ్యం వెలిసింది అక్షరాలు నాపై దాడి చేళాయి లక్ష ప్రళలతో నన్ను వేధించాయి నీ సౌందర్భ రహస్వాలు శోధించమని నీ దివ్వ రూపాన్లి సమ్మోహనంగా వర్ణించమని అపురూపమైన ఒక కొవ్యం వ్రాయమని ఆదేళించాయి నిన్ను వెదుకుతూ వెన్టైల నడుగుతూ పదాల నదీ నదాల వెంట పరుగులు తీశాను ఎక్కడో! గరిశిఖరాల కావల ఎగిరే నీ చేలాంచలం అగువించింది లాంఛనంగా అక్కడే (ప్రారంభించాను ఓ ళ్ళంగార కొవ్వానికి (శీకారం చుట్టాను దూరంగా నీ రూపం దేదీప్తమానంగా వెలిగి పోతుంటే నీ చుట్టూ వరిసరం పరిమళ భరితమై పరవళిస్తుంటే ఒక్కొక్క అక్షరం .... అవ్పురన గామారి ఒక్కొక్క పదమే ..... గంధర్షు కన్యగా మారి నాలోని భావనలు సురాంగనలై న్రర్రించాయి అది ఒక సంగీత విభావరిగా సాగి ఒక నాట్ట కేళిగా ముగినీంది ఓ కావ్యాం వెలినింది. ల్‌-త్తీ-ఖల్‌ లాలా పుప్పొడి రాలిన చప్పుడు త

స్పప్పాల నన్నావోలు ఒక కాంతి వలయాన్ని చేరుకోవాలని ఒక వెన్టైల కిరణాన్లి ముద్రిడు కోవాలని ఒక అధర లావణ్య్వాన్ది అలన న్భుళించాలని ఒక తారుణ్వ విభవాన్లి కనులారా వీక్షించాలని నీ కంటి కొనల మెరున్తున్లు ఆరాధనా (ప్రతిడూవాొన్ది ఆర్తితో హత్తుకొనాలని న్వూష్పాల సన్దాహాలు 2-4-96 కె. బాలకృష్ణా రెడ్డి ------ాలాలాలాలాలాలాలాలాలాతలా త

మవోద్చుతీం రబియించనా నే కలమునై నీ న్లిర్ర సౌందర్భ (ప్రాభవము నే కుంచెనై నీ ముర లావణ్య విభవము నే పెదవినై నీ అధరాన వప్రణయానుభవము నీ కుసుమించిన తనువున కుంకుమ వన్సైల వైభవము నే రచియించిన క్షణమున మన పరిచయమొక మవోద్భుతము 9-7-82 సా వుప్పాడి రాలిన చప్పుడు 48

ప్రణయ్‌ గీతం వారి చందన మమ్మా సీరి గంధవు కొమ్మూ హృదయ వీణను పలికించిన జీవనరాగమా ప్రణయారాధన కునుమించిన వెన్టైల కావ్యమా /వారి/ ఎంత చల్లని చూవులున్లువో ఆ నయనాలలో ఎని మల్లెల పరిమళమున్లుదో నీ హృదయంలో వీ మధుమాసాల మధురిమలో వీ మందవాసాల నందడులో అందించిన నీ ప్రణయం నినదించెను నాలో (ప్రణవం /హారి/ నా అవుత భావ రసరమ్య వాహినిలో నీవే కొలువున్లావు నా కవితా వనాంతరాలలో నీవే తోడున్హావు వీ వూర్షు జన్మల నుక్పుతమో జున్ను జన్మల మన అనుబంధం ఈ బీవితం నీ కంకితం ఆ నిందూరం నా నంతకం /హారి॥ 15-20-97 కె. బాలకృష్ణారెడ్డి లా షి

పప్పాడి రాలిన చప్పుడు మధుమాసాలు దాటుకొంటూ మందవోనాలు దాచుకొంటూ , మానసవీణను మోటుకొంటూ మౌనరాగం పాడుకొంటూ ప్రణయ(ప్రాంగణానికి అలన నువ్వాస్తే వువ్వులు విచ్చిన చప్పుడు వుప్తాడి రాలిన చప్పుడు పూలరేకులు మెత్తగా వంగిన చప్పుడు వున్హుమి జాబిలి కిరణం వుడమికి జారినప్పుడు వెన్సైల వెలుగుల పరిమళం వెదజుల్టిన చపుడు మనసున మల్లెలు వూచినప్పుడు మధువుల వానలు కురినిన చప్హుడు ల్లి _ తనువున తపనలు రేగిన చప్తుడు . వయనూ సొగసూ ఒక్షటైనప్పుడు ఇ వలవుల తలువులు తెరిచిన చప్పుడు యౌవన వీణలు మీటిన చవ్హుడు అణువణువు వేణువుగా మారినప్పుడు అధరం మధుస్తురా లూదిన చప్తుడు ఊపిరి గోపుర శిఖరమైనప్హుడు పరువం మెత్తగా నప్పిన చప్పుడు లాలా పుప్పాడి రాలిన చప్పుడు 50

ప్రణయం మత్తుగా నడిచిన చప్పుడు

సొగసులు ముద్దగా తడినీ నప్పుడు

పొగడలు పొన్టలు విరినీన చప్తుడు

పుత్తడీ వెలుగులు నలిగిన చప్తుడు కాలిఅందియలు కదిలినప్పుడు

కనురెప్పులు వాలిన చప్పుడు

కప్తుర కొంతులు కరిగిన చప్తుడు

కస్తురి కాటుక చెదిరిన చప్పుడు

అప్పుడు......

అలనీపోయిన కనుదోయిలో

హోయి వెల్టువ నడయాడిన చమ్హుడు

మలయానిల లాలనలో

మమతలు ఊయల లూగిన చమ్లుడు

సౌందర్భ నందనాన వివరించిన

హృదయాలలో ఎప్పుడూ వో వుప్తొడి రాలిన చప్పుడు ఈసా ఆనంద శిఖరాలు దర్భింధ్లిన గ్రయిడిం అంతరంగాలలో ఎప్పుడూ ఆ. వం వుప్పాడి రాలిన చమ్హుడు మ్యూహ్రారర యర్‌

4-22-98 ర్‌1

సాందర్యం ఎక్కడ (వ్రాశాను ఎనలేని నావలవుకు లెక్కలు ఎక్కడ చూళాను నీ చెక్కిలి తళతళల కళ్లు మెరిసే చుక్కలు ఎక్కడ వూచేను నీ అనమాన లావణ్యాని (త్రోసి రాజును వువ్వులు ఎక్కడ దాచేను ఇంత సౌందర్భం వుణికి వుచ్చుకున్లు నీ తనువును ఎందెందు విదఠిన గువ్పైడు అక్షరాల్డి నీ అందాలపైన చల్లితే ఆలళ్టుర్భం అవి కవితలయ్వాయి గ్‌ప్పుగా ఆ కవితల్లి గుండె గుండెకు వినిపించాలని బయలు దేరితే ఆలళ్టుర్భం/ ఆళ్ళర్యం/ అందరి హస్తాల్లో నా కవితా గుచ్చాలే లాం పుప్పాడి రాలిన చప్పుడు 52

ఓ కూని రాగం నేనొక పాటనై నీ పాటలాధరాన చేరి రాగ భావనలు విరజిమ్మాలని వుంది చీర చెరగునై నడుము ఒంవును చుట్టి సొంపైన ఎదపైన సొగసైన పయ్యెదనై రెపరెవల నాట్యం చేయాలని వుంది. శృంగార ర్సురి నీవు విడిచిన వూపిరి నాకు నంగీత విభావరి నీ ఎద ఎగిరెగిరి పడుతున్లు శృంగార రురి నేను పాడే రాగం అనురాగమని ఎలా తెలుసుకున్లావో మరి మయూరివై నా ఎదలో అడుగిడి అయినావు నా దేవేరి. కె. బాలకృష్ణా రెడ్డి... 53

మౌనరాగం

నిళ్ళబ్ధంగా నిర్మలంగా

నిళ్టలంగా నిదురిన్తున్లు నిన్ఫు

తదేకంగా తన్మయంగా

(ప్రవ్లోాదంగా ప్రమోదంగా

వీక్షిస్తూ గడిపాను కొన్టి యుగాలు

తీయని జావఠ్‌ం యో నిదుర లేచిందొక తీయని జ్ఞాపకం ఎదను ఫూవచిందొక్ర కమ్మని నమ్మకం పహృదంతరాళంలో (మోగింది ఢమరుకం ఎదగదిలో ప్రణయం పలికింది ఓంకారం పొదిగిన కౌగిట అధరం చుట్టింది శ్రీకారం చుబుకం ఎత్రిపట్టి ఆమె నొసట చేస్తున్హా ఎర్రని సంతకం గుండెలో గుడికట్టి (బ్రదుకే ఇన్తున్లా - నా దేవత కంకితం, 22-3-97 లాలా పుప్పాడి రాలిన చప్పుడు ర్‌4

విన్నిల గునగుసీలు ఎక్కడివీ అణువులు వుష్టురాగ మణులా- సుమపరాగ రేణువులా ఎచ్బటీవీ వీలువులు ఎలకోయిల గీతాలా - వలవుల జలపాతాలా వీల ఈ కను నన్హులు నన్లాయి మంగళ వాద్వాలా - వెన్సైల నవ్విన బోద్వాలా ఎందులకీతపనలు నులివెచ్చని వూూపిరులా - ళిగ విచ్చిన ఆవఎవిరులా నిశ్వబ సంగీతం ౧

ఎదవిపైన పెదవి అదిమి వీమది (వ్రాయు చున్నావు

అనురాగ గీతం ఎదలోన పొదువుకొని వీమది పాడుచున్హావు

నిళ్ళబ్ద సంగీతం కన్గు లరమోట్సీ వ అద్భుతం అవలోకిస్తున్హావు

ఒక మధుర న్వుమ్ణం

కె. బాలకృష్ణారెడ్డి టా 5్‌5్‌

|| ఎఅదడుడు తోడ్లుణు 1 వావ ఇవువ నవనవ వమన మ . తవాాన్తా క్ష సన నననము చనన కనా నానామి " వ్వూన్తు సాహష్టై నా . ఎ0గునే ఎసరు తెన్నట | అందుకే గలు. ౯ | య. | ౨. సుమచశయ్య 4

  1. 1... య. స క్‌ ను స. య. ని చూపులు గుచ్చుకుంటే మ్‌ వు + . ఆ నివ్రుల జలవాతం (క్రింద భి జ! . మ బలో య. య. ఓ చం(ద్రము . 1 న్‌ా. జే మందార మకరంద వాపొనిలో య. త. నీ ఎదపై వాత్తుకుంటో న... స్ట. - ఖ్‌ య. న. . నే (నీ య న వ. స నాదమరచి నిదురించినటు కట్ట. య న! వుప్పా రాలిన చ! స్ట న మం మ స మస న న గా య ్‌ [1 క న. . 1. న న లో ॥ , క్ట న వ 1 మ. | న ల. శ చే. ॥ న్‌.

| ఇవ యాత్రా పన్తు? 2౭5 ఎలయ జఆాజూతా ఒక కోయిలమ్మై ॥ ఒక పూల కొయా శ్రీ [క్షన్‌ మై ం | స ఓక టొకటిగా గురొస్తుంటాయి " అతి జాల అణి ఆట 1 పరిమళాలు వెదజల్లే మొగలి వువుల్లే ॥ ల / అత్య "అత్య. నీ జాపకాలు ఎదలో మెదలినపుడల్లా (జ లా చమ బుతురాగం ఖు న స 1 " ల | మ ఆ, ఒకట వ నన్గు శ. ఏక్కిరి చేసింది మం! | మ త, “ న ఒకపా.:.?. ను భీత నింది య ఒకళితి. ఎ గీకింది వ న. స్తే. నీవు?! మ (సస | . వ / | య (| సయ్‌ మ క న స 0 స స న! అ గళ. నాయానా న స లు పమ ర న

  • మ...” నం! 1 న క | ॥ | " . ప్‌ జే నో లే ల్‌ గ్‌

ఎదురు తెన్నులు వీం చేసుకొంటావు నా హృదయం ఎన్టైన్నో ఉదయాలను వెలిగించుకొంటాను ఎంతని ఎదురు చూస్తావు నాకోసం వెలుగు కోసం వేచివును నీలాకాశం నాకాదర్భం జీవితం చిన్లుది కదా ఎందుకీ ఎదురు తెన్నులు జీవితం చిన్లుది కదా! అందుకే ఈ ఎదురుతెన్నులు. సుమశయ్య ఓ సూర్య ముఖీ నీ చూపులు గుచ్చుకుంటే నిప్తుల జలవాతం (క్రింద నే జలకమాడి నట్లు ఓ చంద్రముఖీ నీ పెదవులు విచ్చుకుంటే మందార మకరంద వాహినిలో నే నీదులాడి నటు . నా నభఖీ నీ ఎదపై హత్తుకుంటే ఒక రమణీయ గీతాల ళయ్యపై నే నాదమరబి నిదురించినట్లు రారారా పుప్పొడి రాలిన చప్పుడు ర్‌6

రో నను ఏదని జాపీఠ్‌ం [సో ఒక వెండి జాబిలి ఒక కోయిలమ్మ ఒక వూల కమ్ము ఒక ప్రణయ గీతం ఒక (స్రణవ నాదం ఒక టొకటిగా గుర్తాస్తుంటాయి పరిమళాలు వెదజల్లే మొగలి వువ్వుల్లే నీ జ్ఞాపకాలు ఎదలో మెదలినపవుడల్లా బుతురాగం ఒక (గ్రీష్మం నన్ను బెదిరించింది ఒక చినుకు వెల్టువ నన్గు ఉక్కిరి బిక్కిరి చేనింది ఒక ళరలత్తు నన్ఫు వివళుళ్లో చేనీంది ఒక హేమంతం నన్ను భీతావహుళ్లి చేసింది ఒక ళిళిరం నను ఒణికించింది కానీ వనంతాని వై నీవు వస్తావని తెలినీ అన్లింటినీ భరించాను బాధట్టి అధిగమించాను ల్‌-7-93 కె. బాలకృష్ణారెడ్డి లాలా వ్‌7

విపంచి వెన్సైలకు చెప్పాను, నీ కన్ఫుల తళతళల గురించి పువ్వులకు చెప్తాను నీ మేని పరిమళాల గురించి నీ వేమో ధవళాంబరాలు ధరించి నా మైల మోము నర వంచి మంద్ర న్యరంతో అంటున్నావు నేనేనని ని విరించి కబుర్లు ఎన్టి కబుర్లు చెప్పాయి ఎలమావి చిగుళ్ళు ఎన్జైన్టు కధలు అల్జాయి వెన్నైల చాచిన పొదరిళ్ళు ఎంత సంతసాన వెల్టివిరిశాయి ఆ పెదవుల చివర్టు ఎంత సంబరాన్టి మోసుకొచ్చాయి ఈ వెన్టైల రాత్రులు లాలా బుప్పాడి రాలిన చప్పుడు 5్‌8ి

కెంవుల కెరటాలు

నీ ఒంవు సొంపుల గరులపై

నొ చూపులు

సెలయేరులై పరుగులు పెడుతున్నాయి

నీ చెంపలకెంపుల గగనాన

నా అధరాలు

జలదాలై తిరుగాడుతున్హాయి

నీ నిమోనుతాల నీడల మేడలపై

నా నయనాలు

బావుటాలై ఎగురుతున్జాయి

నా కవితల కెరటాల లోన

నీ అందాలు

సాన మాడుతున్దాయి.

23-12-76

తె. బాలకృష్ణా రెడ్డి లాలా 59

ఎవరు నీవు! ఎవరు నీవు / నా జ్ఞాపకాల వెనకాల = మేలిముసుగు సవరించు కొంటూ ఎవరు నీవు / నా హృదయ ఫలకాన రమ్యమైన చిత్తరువులు దిద్దు కొంటూ ఎవరు నీవు / నా అధరాన మధురానురాగాన అమృత భాండం ఒలికిస్తూ ఎవరు నీవు / నా ఎదపైన మృదువైన చెక్కిలితో అరుణ రాగం రంగరిన్తూ ఎవరు నీవు నిలువెల్లా మళ్లికాలతికల్లే తమకంతో నన్దుల్టుకు పోతూ ఎవరు నీవు / ఎవరు నీవు// 24-8-78 ననన వుప్పొడి రాలిన చప్పుడు 6

ఆమని ఏమనె.... ఈ ప్రణయ కవనంలోంచి నా అక్షరాలు నడిబొచ్చి నీ హృదయ యవనిక పైన ఓ దివృమూర్తిగా రూపుదిద్దు కొన్టుప్పుడు ఆ మంద గమన పాద మంబీరాల ప్రణయ నిక్షణాలు ప్రవ్లోదంగా వినివుంటావు అలని సొలనిన ఆ అంగన పాలాంగణమున పాటమరించిన ముత్తెపు బిందువుల్లి అతినున్దితంగా అధ్రివుంటావు కృతజ్ఞతగా ఆ కనులలో కురినిన కుసుమ నద్భుళమైన వీక్షణాల్లి నీ ఆక్షుల్లో పదిలంగా నిక్షిప్తం కె. బాలకృష్ణారెడ్డి లాలా 61

ఎవ్‌రు నీవు! ఎవరు నీవు నౌ జ్ఞాపకాల వెనకాల ె మేలిమునుగు సవరించు. కొంటూ ఎవరు నీవు నా హృదయ ఫలకాన రమ్యమైన చిత్తరువులు దిద్దు కొంటూ ఎవరు నీవు / నా అధరాన మధురానురాగాన అమృత భాండం ఒలికిస్తూ ఎవరు నీవు / నా ఎదపైన మృదువైన చెక్కిలితో అరుణ రాగం రంగరిస్తూ ఎవరు నీవు / నిలువెల్లా మళ్లికాలతికల్లే తమకంతో నన్చుల్లుకు పోతూ ఎవరు నీవు / ఎవరు నీవు// 24-8-78 ననన పుప్పొడి రాలిన చప్పుడు

ఆమని ఏమని...

ఈ ప్రణయ కవనంలోంచి నా అక్షరాలు నడిబొచ్చి నీ హృదయ యవనిక పైన ఓ దివ్వమూర్తిగా రూవుదిద్దు కొన్టుప్పుడు ఆ మంద గమన పాద మంబీరాల ప్రణయ నిక్షుణాలు (ప్రవ్లాదంగా వినివుంటొవు అలనీ సొలనిన ఆ అంగన ఫాలాంగణమున పాటమరించిన ముత్తెపు బిందువుల్లి అతినున్దితంగా అదడ్రివుంటావు కృతజ్ఞతగా ఆ కనులలో కురినిన కునుమ నద్భళమైన వీక్షణాల్లి నీ అక్షుల్లో పదిలంగా నిక్షిప్తం

కె బాలకృష్ణారెడ్డి లాలా

చేసికొని వుంటావు జానౌను వీమన్దుది ఆభామిని ఆ ఆమని చెవి యొగ్గి నీవువిన్లు ఆ గునగున లేమని/ మునిజన వాటికలో ముచ్చటైన పర్థకుటీరంలో మెరిసే లలాటంతో ముడిచిన జటాజూటంతో ముని ముని నగవుల అల్లనల్లున తిరుగాడుచూ తానబల శకుంతల' నన్ఫాదా! హిమ నగమ్మున పద యుగమ్మున ఆఅవిరైన పనరు వేది ఆ భేదమ్మున వగచు (ప్రవరాఖ్యుని గని రుళం రుళత్కటక సూచిత వేగ పదారవింద తా గంధర్ష భామిని వరూధిని" నన్జాదా! టా పుప్పాడిరాలిన చప్పుడు 62

యమున పహప్రదయమ్మున ఉదయించిన సౌదామిని నంగీత నుధలు ద్రావి మత్తెక్కిన కెమ్మోవి తన విరవా బాధ నర్ద జగతికి మధుర ప్రణయగాధ ఎరుగవా 'నేరాధి నన్హుదా ఇం(ద్రనభా భవనమ్మున లలిత నాట్య చంద్రికల వేల సొలభంబికల మరపించి నురల నవరసాల మురిపించి నా కాధివు కోరిక మేరకు విశ్ళామి(ఆత తపోభంగార్హియె దివి విడిచి భువికి చేరిన నే భూమిక మేునకొ నన్హుదా./ ₹5-5-85ర కె. బాలకృష్ణారెడ్డి ---------ా 63

సౌందర్య విభావరి ఇంకేమి (వ్రాయను/ ప్రణయ సౌందర్య హర్మ్య (ప్రాకార కుడ్య చిత్రవర్థనలు తప్పు ఇంకేమి పాడను/ సుమనోజ్ఞ ప్రణయ రసమయ నుమ గీతికలు తప్పు కనుపించదు ఇంకేదీ సొందర్భ గరి సానువుల చెంగు చెంగున ఉరుకు సెలయేటి తరంగ కురంగ నంచయము తప్పు వినిపించదు యింకేద్‌ శంగార సాలభంబికల పద మంజీర మంజుల సంగీత విభావరి తప్పు నౌ భావం,,, మధుమాస సమాగమ వేళ ఎలుగెత్రి పాడుతున్లు ఎలకోయిల నౌ ధ్వానం......... ఆ పాట ప్రతి చరణమ్ములో పొదిగిన స్రణయాక్షరాల ప్రనూన మాల 28-8-86 నన క వుష్పాడి రాలిన చప్పుడు

మనసున మనసై యో (ప్రపంచపు అంచుల్చి పరికించి పరికించి గిరి శ్ళంగొల అంఘించి లంఘించి కడలి దాటి యోజనాలు పయనించి వయనించి అలని సొలనీ నీ వొడిని చేరాను చివరికి అమ్లుడు (పేమగా చీరకొంగునక్రి ఘర్మ్శ్మ బిందువుల పాలాన్చి తుడిచి లాలనగా నా శిర్గాన్టి లాక్కొని మెత్తని ఎదపైన వాత్తించి అంగుచులతో ముంగురులు నవరిస్తూ ఇంకెన్సుడూ వీడి పోకు సుమా అన్జావు రుద్ద కంఠంతో ఇంకినవి నా ళిరోపరిభాగాన కురినిన కన్టీటి బిందువులు రెండు (కుంకినవి నాలో అహాం అధికారం అన్లు అగ్జి బింబాలు రెండు ఇప్పుడు రెండు కళ్ళు గట్టిగా మూసుకొని పండు వెన్టైల పరికిన్తున్హాను నీ లేత వక్షాన్చి దిండుగా జేసుకొని కై. రెడ్డి 2-4-79 65

ఆకాంక్ష ఈ కలమే గళమున అమృత ధారలు కురియనున్లుదో వీ గళమో కలమున వూచిన పద కల్హారములను పొగడనున్లుదో వ కన్నులీ పదముల వయ్యారి నడకల కనువిందు చేసికొన నున్హువో ఈ పదములే కనుల కురిసే వెన్లైల జడి వానలో తడవ నున్దువో వీ హృదయ మో కావ్య కలకూజితముల కుప్పాంగనున్లుదో ఈ కావ్యమే హృదయనందనంలో మందారమై విరియనున్లుదో వీ అధరమీ మధురోహల డోలలకు 'అర్యూరే' యని అబ్బుర పడనున్లుదో ఈ మధురోహలే అధరాన మందగమనలై సంచరించనున్హువో వీ కరమ్ములీ మంజుల భావాలకు అంజలి ఘటియించ నున్హవో జు మ ఈ భావమ్ములే కరకమలమ్ముల స్హుదరయ్య గం 2. జై మోడ్పు లందుకొన నున్సవో (ఇ 646 పనై 26-22-76

స్‌ ౯ | ఇ య న

ఇ గుప్పెడు అక్షరాల్ని ల 1? టీ “ 1 |

  • నీ అందాలపైన చల్లితే క్ష? నీ ళా . ', ఆశ్చర్యం అవి నయ స్ట ల 1, కవితలయ్వాయి ల స. +. | గొప్పగా ఆ కవితల్ని . ? _ | (7 | న్‌
  1. బయలుబేరితే.. .. ళా శ 1.