Telugu Prathi Kutumbaaniki Oka Pranaalikaa_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki
య నా 0 నా 0గజ్యు (1 హు న్స | యయా ఎకి గంణంఓ ఫ్ , శ / స్ద జట ర లో పతికుటుంబానికి లో మరళాఖత రూ కక. ఠి వరం? 20310277 కరవాఖళా ఈ౮౫]) + ఆంధ్రప్రదేళ్ ప్రణాళరఅభివృద్రిశాఖ తరఫున న న్. వ! స్రభుత్వ సమాచార, పొరసంబంధాలశాఖచే ప్రచురితం వాదరాబాదు షా
సకం 1959 థక సంవత్సరం, 1880 మాఘం షా 0 కా ర గ “రా తఖ. . (ఫాలం ళ్ళ క వ. లస ఆ ర: సికిం(దాచాదు- య. వో
గ ద త్ ౬ కి గ్రామ ప్రణాళిక చాలా ముఖ్యము "పెద్గ "పెద్ద నగరాలకు (ప్రణాళికలు అవసర మే, యు యి శ్రమ పద్ధతిన భవనాలను భవంతులను నిర్మించాలి, కాని ఇంతకన్న ముఖ్యమైన విషయం మరొళటి ఉంది. (గామాలకూ. ప్రణాళికా విధానం అత్యవసర మనేబే ఆ విషయం, మన జనాభాలో నూటికి ఎనభయ్ చింది నినసి స్తున్న (గ్రామాల్లో గృహవసతులను, ఇతర సౌవన్యాలను అభివృద్ధి చేయాలి, భామాలను నరిగా పునర్నిర్మించినప్పుడే మనం చేస్తున్న కృమీ సరిగా ఫలిస్తుంది. 4- *వనార్ లాల్ న్యావూ,
రంటుంబం - దేశం
'బ్శం మొత్తం దృష్ట్యా జాతీయ. (పణాళిక ఎంతో ముఖ్యం, ఆలా! (గామం దృష్ట్యా కటుంబ్యపణాళిక కూడా ఎంతోముఖ్య మైనట్టిది, మానవ జీవితాన్ని కని పెంచి పెద్దచేనేది కుటుంబమే. సామాజిక జీవితానికి సంస్కృతికి కుటుంబం కుదురులాంటిది, ఈ తల్లివేరు సరిగా వుంటేనే వెట్టు నవనవలాడేదిం
దేశంలోని (ప్రజలందరు ఆర్జికంగా అభివృద్టివెంది సాంస్కృతి కంగా వికాసం పొందాలి. జాతీయ (పణాళికకు ఇదే లక్ష్మ్యుం. ఆర్థికాఖి వృష్టె సాంస్క్భుతిక వికాసం ఈ 5ండూ "కీవలం (ప్రభుత్వ స్థాయిలో నే జరిశేవికావు. (పతి పటుంబమూ ఈ ఆండు జాతీయ లమ్యాలను తమ నిత్య జీవితానికి దారి చూసేవిగా నిశ్చయించు కొన్నప్పుడ్తే ఆదర్శాలు జీవిత సత్యాలుగా సిద్దస్త సయ్,
మున రాష్ట్ర్తి జనాఫా సుమారు 3 కోట్ల మంది, కుటుంబానికి సగటున అయిదుగురు చొప్పున రాష్ట్రంలో 60 లకమల కుటుంబాలు ఊన్నాయి. (పజూ స్వామ్యమంటె (ప్రజలు ఓటు వాక్కును మా(త్వే చెలాయించ్వి ఆ తర్వాత తమ తమ వ్యవహారాల్లో మునిగి పోవటంకాదు, జీవిశానికి (పభుత్వ కార్యకలాపాలకు సరైన సమ్మేళనాన్ని (ప్రజలు తమ దైనందిన జీవితంలో పాధించగలిగినప్పుడు (పజాస్వామ్యమ'నేది రాజ కీయ స్థాయిని చాటి పూర్తిగా (ప్రజా జీవితపు ఫర్వతోముఖమైన (ప్రజా జీవితపు ఆన్ని రంశాలటూ వ్యాపిస్తుంది. “నటి (పభుత్వం నిజానికి ఒళ్ళు చూటలో చెప్పాలంచే, (పజలకవసర్యమెన సాంఘిక ఆర్థిక సౌకర్యాలను శాంతి భ్యదళలను సమకూర్చే సాంఘిక వ్యవస్థగా మార్పు చెందుతోంది,
6
ఆనగా (పభుత్వం చేసే (పతి పనీ జీవితంలోని ఏవో ఒకానొక ఆంశంతో సంబంధం కలిగి వుంటుంది. (పభుత్వ కార్యక్రమ (పఫావం (పతి పటుంవానికీ సోకుతుంది.
జాతి యొక్క స్వాతం_త్యానికి, ఉ తృృష్ట్రమైన సాంఘిక మైతన్యానికి జానానికి (శ్రియా శక్తికి (పభుత్వం చిహ్నం. ఏదో ఒకా నొన కృతిమ వ్యపస్థకాదు, వివాహం, కుటుంబం వ్యాపారం వేరా లాంటి సాంఘిక వ్యవస్త (పభుత్వమూనూ. (ప్రజా వైతళ్యంళశేంచి ఉాద్భ వించినట్టి దే. కాబట్టి (పభుత్వం "వేరు. (పజలు వేరుకాదు తభుత్వ కాగ్య కలాపాలు వేరు (పజల జీవితాలు వేరు కామ, ఎప్పుడైతే (పజల సర్యతోముఖ వికాపానికి చాధ్యత వహించిన సంస్థగా (ప్రభుత్వం ఉం చాలి ఆనే ఛావం బలపడిందోో అప్పుడే (పళుత్వం తన వూర్వపు ఒంటరి తత్త్వాన్ని విడనాడింది.. (ప్రజా జీవితంతో కలనీ పోయింది. ఇవీ ఏదో కొంతి మంది అధికాద ఏవో సిళ్చాంశాలద్వారా పైనుంచి నడిపే పద్దతి "కాదు. (పజలం స్వయంగా ఎన్నుకొన్న పుతినిధులుు (పజూ సంకల్పాల "నెరిగిన పితినిధులు నడిపే (పజాస్వామిక విధానం,
కాబట్టి ఇతర రాజకీయ" వ్యవస్థలన్నింటిలా* కన్న (పజాస్యామిక వ్యవస్థలో కుటుంబానికి చాలా (పాముఖ్యం ఊన్నదిం కుటుంబం రక్తనాళం లాంటిది. కుటుంబం యొక్క అర్థిక పౌస్ట్రవం, పాంఘిక చైళన్యం, సాంస్కృతిక వికాసం,..ఇవే (ప్రజా స్వామ్యానికి పునాదులు, పతి వ్యక్నీ సాంఘీక వైతన్యంతో ఊ శ్తేజితు రై వూర్ష్య పురుషుడుగా. పరికా మించటమే ప9జాప్వామ్యానికి విశిష్ట లక్ష్మణం. ఇతర వ్యవస్థల్లో సామాన్య మానవుడు మరుగజ్ఞా అర్భకుడు. వెనుంచి ఎవతో చెప్పినట్లు ఆతడు నడచు కోవాలి. ఆంటే అతనిలోవుండే మంచిక్తి శక్తి సామర్థ్యాలకు విశసీంచే అవకాశం ఎక్కువ లేదు, దేశం వెం ల్తేమే పెద్ద కర్మా-గా రంగా వుండి,
77 (పపతివాడూ తని కష్టానికి (పతి ఫలాన్ని పొందుతూ వుంటాడు. ఆలోచన్య లు సంస్కృతి, క్రియా విధానాలు,...వెరా రంశాలో తమా మెంత చు లం
ఇప్పీతే అంతే, మానవత్వానికి కీలక మైన ఈ ముఖ్య రంగాల్లో సామాన్య
న. మ. యజానీకం పాలాశే వీల లేదు. ఏదో ఒక సీదాంతఫపు మూసలో (ప్రజల్ని
దె 0 _
అన్ను పోస్తారు. సిష్టాంతం ఎంత్ మంచిదైనప్పటిక్తి దాన్ని వ్యాపకం చెసే ఈ విధానమే వూ రా వెడు విధానం, ఇతర భావాలు ఎంత మంచివె అటి న. నిప్పటిక్కి మానవుని వ్య క్తిత్వాన్ని నిర్హష్ష్యంచేసి అణచివేనే ఈ చ్ష్ట -. హావాన్ని వాటికి సాధనంగా చేసుకొన్నప్పుడు ఆమంచి అంతా నిష్ఫలం, మానవ వ్య క్రిల్యపు స్వరైన (పామ.ఖ్యాన్ని గురర్టించలేక పోవటం శ్పర్ట్ించ నిరాకరించటం,..దీని కన్న మానవునికి వేలే ఘోరళాపం లేదు, వ్యక్తి మయమ్ునీ =... ” స్త్ త్వాన్ని వెర్రి తిలలు "వేయి నీయకుండా వుంటానికి మార్షం వ్య క్తిత్వాన్నే నాశనం చేయటం కాదు, (పజలు యావన్మంది వైతన్య వంతులవటమే
వ్యక్ష్క్క సంఘానికి వక్యాన్ని, సామర స్యాన్ని చేకూరుస్తుంది. కాబట్టి (ప్రజాస్వామ్యానికి కుటుంబము "నేది జీవగర, హెధ్యత కెరిని హక్కులాకరివి; చాధ్యత వహీంచవలసిన వారొకరు వాక్కు లిచ్చ్చే వారొకరు; ఆనే ద్వంద్వ భావానికి సజాస్వామ్యంలో తావులేదు, జేళాన్ాళ్తమ -బేశంగా. పెంచి "పెద్ద చేసుకోవలసిన చాధ్యత (ప్రజలందరిపైన. వున్నది. టబేశమనేది విడిగాలేదు. (పతి వ్య క్త్లో చేశ మే మూ ర్తీభవించి వున్నది, (పతి వ్యక్తికి కుటుంబం కుదురు. కాబట్టి ప్రితి కుంటుంబం డ్ ్త్తమం-గా జీవించిల్తే జేళశం ఊ నమంగా
అలి
ఉందన్నమాట. (బ్రహ్మాండ మైన పా జెక్టులు, కర్మాగారాలు, పాకి శ్రామిక శేందాలు, విశ్వ విద్యాలయాలు, తదితర వాహ్య సంస్థల, శ్వలం ఇవే బేశళ"న్న త్యానికి నిదర్శనాలూ కావు. హామీ కావు, మానవ కుటుంబం ఎలా జీవిస్తోంది ఎలా ఆలోచిస్తోంది ఎలా పనులు చేర్తంది, బలా సంఘీభావాన్ని ప్రకటిస్తోంది... నిజూనికి ఇవే దేశపు
తి యఖార్జ్ర కొన్ని త్యానికి కూకటి వేస్తు, అన్ని (వజాస్వామ్3 చేళాల్లోోనూ ఈ (బహ్మోండ మైన నిర్మాఃకాలు ఉంటయ్, కాబటి అవేకావము (తాసు మ్ లు ఇవన్నీ దేనికి ౫ చాకద్యాన్ని? ఆవిద్యన్వు అనాఠోశ్యాన్ని తొలెంచ టానికి, వీటి వారినుంచి వికుదల పొంది పతి ప్వక్తి తనలో నివుమషవ్నన నిప్వులావున్న డెవ్యాంశములను టకు సామాజిక జీవితంలో (పక టించుకో గలిశేందుక,. అనగా ఇట్టి వికాసానికి మనకు (తాసు పటుంబమే. ఇట్టి వికాసం కుటుంబస్టాయిలో ఊదయించింద్యా అభివృద్ది చెంయతోందా తీ
అనేవే చివరకు ఒక దేశసంస్కృృతియొక్క నిస్టును తేల్చేవి, ఇవి లోపి నే ఆ చెటి మెరుపు ఆంతా క్రమేపీ కారు మబ్బు ఆవక తప్పదుం
ఇట్టి వికాసానికి అవకాశం (ప్రజాస్వామిక వ్యవస్థలో నే, ఆంకేే ప్రభుత్వం అనేది ఈ వికాసాన్ని పెనుంచి దిసుమతి చేస్తూవుంటుందని శాదు, ప్రజలే ఇట్టి సమగ్క్తి వికాసాన్ని తమ స్వంత జీవితాలకు
లు లక్ష్యంగా ఎందకొన్సి అందర పొటుపణాలి, అందుకు (పళుత్వాన్ని ఒక సాధనంగా వినియోగించు కోవాలి, ఆర్థికంగా ికరావాలి, సాంస్కృతికంగా వెకిరావాల్సి ఆనే సృహ (పతివానికీ ఉండాలి, ఈ 'వైకిరావటం అనేది మరొకరిని కిందకు ఏదో ఒక విధంగా, ఫూర్వ విధానాలద్వారానో, లేక (క్రొత్త విధానాలద్వారానో అణగ (ొక్కాటం ద్వారా కాకండా వుడాలి, మానవ జీవితపు డ్తేమ అంశాలను, లకృణాలనుు శక్త్రలను మైకి లేవనెతృటమే లడ్యంం ఆంలేకాని తమ తమ తాట మె తాటి
(ప్ర త్యేకస్వంత అహంభావాలను పెంయకొనటం కాదు, వ్య క్త్త్వం ఆంపే మానవత్వం, ఆం లేగాని వ్య క్తీియొక్క_ ఆహంఫావంకాదు,
"బ్ళ స్వారాజ్యానికి ఎలా వేల పటుంబాలు కదిలి లీచి స్వయం గొ పొటు పడావో ఆలాగే స్వరాజ్యం ఊత్తిమ రాబ్యంగా విక సించేంచుకు
యణ న! టథాణా కటుంవెలో కదలిక రావాలి, జీవితమేద పార్వాఒనీనం, ఒశే చవ
ళు
ఫ్ర శ 9 అందరిలో తొణికిసలాదుపండి షళీ సాఏ3మ రత షం ఆంవరిలా॥ి వూట వాటే అంటీ ఈ! నుంచి. చిపంసుండ ఈ కంటి (ప్రతివారు సాంఘిక బొంధస్వూలో జూాట ళ్ (పకటించాలి, శాబట్టి జజ బెన్నత్వం. (ప్రభత్వ హాఫ్య గేకాదుం ముఖంగా తేమ పకమ శభరగ్మం ఆని స రంచాలి. కుటుంపహాలు తమ తమ ఖ్య శ్రే హ్ స్వంవ శీవిళాలను "కీపల ఆక్రక సమస్వలుగా మ్యారిమే. ఫానించక్క, ఈ యు! త పవమ థఖర్మానికి సాఇనాలుగా మార్చుకోవాలి, ఆపబ్బ్వదు. జాతి య ఆదర్శాలకు, స్టాశానిక్కి క్రియా ఛ్టికి సంస్కృ్బృతికి మటంబం (పత్యతి వేదికగా ఉంటుంది. ముదటి జాతీయ (పణాళికను వూ 6 వేసుకొని ఆ0దవ (ప్రణాళికను అట మొదలు "పిట్లాం. సంపద గిడచించి. (ప్రణాళిక ఆశే ఏవో ప్రభో లు వ్యవహారం ల్యే మన కెంమిను అం శాక్య అప మనం వసీరువలసినప సే ఆని ఫనబలు గు ర0ంచారు. ఇహంగా పొాలొంట ప త యళ (నలు స్త్ర్రంచారు ఆ త్బెహం౦7గ ల్థాంటున్నారు క [| హాన్ని క5టుంబ సాయిలో క్సియా ళ్ ్ర్రిగా మార్చాలి, వీటో మన చేసంగన ల! ఎాటి జూ. బీవితంవేర్య యఫళత్వ రత్వంేరు అనీ భావం పూర్తిగా పోవాలి. స్త న శేవినళ ముక కీయ ట్ ్తమ మానవర్వమే శీవితళు లత్యుం, ఆక్థ్రక ఎ పాంఘిక = రాజకీయ విషయాలు దానిని దోవాద పరచటానికిగాని, చాని పావాన్ని ఆ్యక్రమించ వ. థు టానికి కాద శాబట్టే జీవిళానికి అమృశె వాహీని. ఆయిన పటుంబం ఇ లక్ష్యం కోసమే జీవించాలి. ఎప్పు. లే రగటుంబపాలు ఈ సత్యాన్ని లు మా వూద్తిగా గె9్పిహీంచి, ఆచకిస్పయో, అప్పుడు (ప్రభుత్వమూ, ప౦జలూ జే తత్త్వ్యంలో ఏకమై పోతారు. ఈ వికంగా బాతియొక్క ఈఊత్తమ బాట మా అట సంకల్పాలను సాధించే లాధ్యత (పతీ పటుంబం వహీంచినప్పుడుు మన జ్ వా వ ణు పే బగాళ్ నా చ (యజాస్వామ్య మెంత విశిష్టమైనట్టిద్ + అలాగే మన (పణాళికా ర్త మెంత అద్వితీయ మెైనట్రినోటాడా రుజావవుకుంది. ఈ విషయంలోటా డా, అనగా పటుంబంకూడా. ఒకానొక (ప్రణాళికను తయారు చేసుకొన్సి ఆనుసరించటంలోహాడా మన రాష్ట్రంజే ముందంజ, జాతీయ (ప్రణాళిక ఓ
కేం ఒక మహానదిలాంటిది, రాష్త్ర (పణాళికలు పంట కాల్వలు లాంటివిం లు మరి కుటుంబ [(పణాళికలు బోజలు అన్నమాట. బోజెలం పరమాళానికి చిన్నవే. కాని చాటిద్వారానే నవీ జలాలు పాలాలోకి (పవహిసాయి. (లి అవి ఆలాగే కుటుంబ (ప్రణాళికలో "పెద్ద పటాటోప మేమి వుండదు, కాని జాతీయ (పణాళికా వాహీన్సి వీటి ద్వారానే ఇళ్లల్లోకి (పవేశిస్తుందిం రం అతి జాతి శక్తి వీటి ద్వారా సామాన్య కుటుంబవీకులను విశిష్ట మానవులుణా చే న ప ఏ పటు చెస్తుందెం కాబ్లై కుటుంబ (పణాళికకు ఇంత (పాముఖ్యం. ఈ కుటుంబ ప్రణాళిక తత్వం ప్రతివానికి పంబోధం లాంటిది. గామ. పరిమితుల్లోంచి ఛం శస్లా ం సృష్షించి నికి బేళస్ణి యికి లేవ నెత్తుతుందె 'తాను సృష్టించి నిర్మించే అత్యద్భుత నిర్మా ాలన్నిటికన్న ఎప్పటికీ తానే మేటి అని మానవుడు చాటాలి. అటి లు నుహావకాశం కర్తమేపీ కుటుంబ ప్పిణాభిక వల్ల అందరకూ. లభిస్తుంది. లి అట కుటుంబమే దేశం. దేశమే కుటుంబం. “ల లు
కుటుంబ ప్రణాళిక పన్హాలన్నిటిసీ క్ లకలలాడేట్లు వేయటమే నమాజ విశాన వుద్యమపు లషమణం, త్వరత్యరగా గామాలు అభివృద్ధి చెందాలి, మన కాష్ట్ర్రంలో పూజలు ఎక్కు నెక్కునగా (ప్రణాళికా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మన (పజల ఉత్పాహాన్నిి, దీతను (ప్రధాన మంత్రి శ్రీ జవావార్లాల్ న్నెహూ, కేంద్ర సమాజ వికాస వుద్యమశాఖా మంత్రి శ్రీయస్, శె డే మెచ్చుకుంటున్నాము, ఈ ప్రజల (ప్రోత్సాహాన్ని ఊతగా తీసు కొని పభుత్వం కొత్తకొత్త పథకాలను అమలు జరుపుతోంది. గ్రామస్థాయిలో ప్రజూస్వామ్యం ఇంశక్కువ లోతుగా "వేరుతన్ని నర్హిల్లటానికిగాను (ప్రభుత్యం జులై. ఒకటవ "లేదీన పంచాయతీ నమితి పథకాన్ని “మొదలు "పెట్టింది, ఒక్కొక్క
జిల్లాకు ఒక్కొక్క పంచాయతీ సమితి వుంటుంది.
ఆ పధకం తర్వాత ఇప్పుడు మరొళ పధకాన్ని (ప్రభుత్వం పాొరంభించింది. దీని మూలంగా నమాజ వికాన వుద్యమం (గ్రామస్థాయినుంచి కుటుంబస్థాయిదాకా వ్యాపి స్తుంది. ఒక విధంగా జాతీయప్రణాళిక కుటుంబకార్యకొమంగా పరిణ మిస్తుందన్నమాట. అనగా జాతీయ సంకల్పాలకు కుటుంబం అనేది [క్రియారంగమవుతుంది. ఈ కొత్తపధకం పేరు కుటుంబ ప్రణాళిక ప్రతి కుటుంబం ఒక పుణాళికను తయారుచేసు కుంటుంది.
క్ష
ఇటునంటి పటుంబ - ప్రణాళిక ఎంతో అవనరమని ముఖ్య మంత్రి శీ నీలం సంజీవరెడ్డి 1957 మే. 16వ తేదీన జ6గిన అంతర రాస్ట్రీయ నమౌాజ వికాసగోష్టిలో ఉదా టించాకు, | ..... ఆెండవ జాతీయ (ప్రణాళికలో కూడా [గగ్రామపిణాళిక ఎంతముఖ్యమో నొక్కి-చెప్పటం జరిగింది... జాతీయ విస్తరణ వుద్యమంలో గామంలోని (ప్రతికషటుంబమూ పాల్గొనాలి, వణాళికా (ప్రయోజనాలు (పజలందథీ చేకూరాలి. [గామం: లోని వనతులను ఉమ్మడి అవనరాలకు అనువుగా అభివృద్ధి చేయాలి. ఇందుకుతగిన సంస్థ (గ్రామంలో ఉండాలి, (గ్రామాఖి వృద్ధి స్టెనో అవనరాలకు అనుగుణంగా వుండాలి.
వతి పసటుంబమూ అర్థికంగా తనను తానుపోవీంచుకొన గలిగే స్ధితిలో వుండాలి, మొత్తం గాామమూ స్యయం పోపు కంగా వుండాలి, ఇందుకు ఎవరికి వారు కన్టీంచి పని చేయాలి, తమలో తమకు విశ్వానం ఉండాలి, ఎంతసేపూ విధిని నిందిస్తూ కూర్పోటం, లేకపోతే ఎవరిప్తైనో ఆశలు 'పెట్టుకొనటం, ఈ దురలవాటు పోవాలి.
(పతి కుటుంబమూ ఒక ప్రణాళికను తయారు చేసుకొని, దాని (వకారం పాటుపడితేనే, ఆర్థికాభివృద్ధి కమబద్ధంగా వుంటుంది. ఉన్నత జీవిత (ప్రమాణాలపట్ల (గౌమస్టుల్లో వాంఛ దీషు కలిగించి, అందుకు వారు పాటు పడేట్టు చేయాలి. అధి
క్షం శారు అనధికార్తు కూడా నమూాజి విశానంలో కుటుం'బానికున్న కీలకస్థానాన్ని గుర్తించాలి... ప్రతి శ్రాపలో. కనీసం ఒక ఛామంలోనైనా ఈ పధకాన్ని అమలు జరపాలని మొదటి అంతర రామీయ గోష్టి సిఫార్సు చేసింది. ముందుగా జిల్లా కొక [(గామంలో (ప్రారంభించాలని నిశ్చయించటం జరిగింది, వినరాలు దిగువన పేర్కొనబడినాయి:---
- వ మండలం (శ్లైాకు లోనైనా నకే సుమారు 900 కుటుం బాలున్న (గామాన్ని ఎంచుకోవాలి, గామాణ (వాంతాని కంతకూ ఈ [గ్రామం మచ్చుగా వుండాలి, అలాంటి (గ్రామాన్నే ఎంచుకోవాలి,
2, ఇలా ఎంచిన (గామంలోని కార్యక్ర మాన్ని సమర్థుడైన గామ సేవకుని కప్పగించాలి,
- ప్రతి కుటుంబానికి ఒక (పణాళికను తయారు వేయ టంలో శెండు విషయాలను గు _ర్థుంచుకోవాలి,
(అ) వెంటనే అమలు జరుప వలసిన "కార్య క్రమాం శవాలు, (అ) దీర్ధృకాలానికి నర్తించేవి, క క పడ్ ఉట
శీ *(అ) కిందకునచ్చే "కార్యక్రమాలు ఆండేళ్లలో పూర్తి అయ్యేవిగా వుండాలి, *(అ) కిందకు వచ్చే వాటి! ఎక్కువ కాలం, అనగా 5 నంవత్సరాలుగాని "లేక
జో, జ అంతక న్న్న ఎక్కునకాలంగాని పట్టవచ్చును.
కశ ర, సులభంగా వుండే పశ్నానళి ఒకటి తయారు వేయ బకుతుంది. దాని పికారం (గామ “సీవకుడు (గామ నాయకులను కుటుంబ సభ్యులను కలుసుకొని కుటుంబ (ప్రణాళికకు కానలసిన భోగట్టా అంతా పోగుచేస్తాడు. 6. విస్తరణ అధికార్ల తో, కుటుంబ సభ్యులతో + లావు నాయకులతో సంప్రదించి (ప్రతి కుటుంబానికి కుటుంబ ప్రణాళికను తియారు చేయాలి. ' లావ జనావా మూమూలుగా కింది విధ౦గా ఉంటుంది. జ్ జయ ఎజ్ (అ) స్యంతే భూము లుండి స్వయంగా సేద్యం చేసుకొనే నైతులు, (అ) భూమి లేని వ్యననాయ కూలీలు; వృత్తి పనుల వారు (9) చిల్లర వ్యాహామలు, (ఈ) చిన్న చిన్న (గామ పరిశ్ర మల్లో పనిచేసే వారు (ఉ) వ్యవసాయపు పని కాకుండా ఇతర్యత కాయ కష్టం చేసుకొని జీవించేవారు. (ఉఊ) ఉపాధ్యాయులు, వె ద్యులు లాంటి విద్యాధికు ైన ఉద్యోగులు, (బు) బిచ్చగాళ్ళు "దేశద్రిమ్మమలు,
క్షే5్
వైతులకు సంబంధించినంత వరకు, వచ్చే మూడు సంనత్పరాలలో పొలాల్లో 100కి 50 పాళ్ళు అధికంగా పండించాలి, కుటుంబం మొత్తం మాచ ఆర్థికంగా అఖినృద్ధి చెందాలి. తక్కువ కాలపు ప్రణాళిక శ్రీంద భూమి అఖభినృద్ధి, సాగసనీరు మురుగునీరు పామవలననతుల అభివృద్ధి, పచ్చి ఎమనవు, కంపోస్టు ఎరువు, రసాయనిక ఎరువులు, చెట్లు నాటటం కార్యక్రమాలు అమలు జరముపబడుతవి. ఈ తక్కువ కాలపు పిణాళిక కింద, బడి ఈడు నచ్చిన బాల "చాలికల నంవరినీ పాఠశాలల్లో (ప్రవేశ పెబ్షాలి,
౧౧ లు
వ్యవసాయపు పనిపాటలు, ఇతర _పనిపాటలవారి
విషయంలో కింది కార్యక్రమాలను సూచించనచ్చును.
(అ) మామూలు రాట్నం మిద గాని "లేక అంబర్ చన్థా మిద గాని నూలు వడకటం,
(ఆ) కోళ్ళ "పెంపకం,
(ఇ) గ్రామానికి తగిన చేతిపనులు,
(ఈ) ఇటుకల సపెంకుల తయారీ వగైరాలు; ఇటువంటి వాటి వలన ఆయాకాలాల్లో పనిపాటలు లభిస్తాయి,
(ఉ) పనిపాటలు లేని తపణాల్లో పని కల్పించటానికి గాను పంచాయతీ నమాజ వికానశాఖ, ఇతర ఆ ఇ క్ ఇక ల సంస్థలు కొన్ని కార్య న్ర మాలను నిర్వహించాలి
16 ఈ కార్వ కృమాలు స్థానిక అవనశనాలకు అను గుణంగా ఉండాలి,
తొమ్మిదన పేజీలో మూడన అంశం (అ) లోని దీక్ష ాళిక (ప్రణాళిక కింద గ్రామం మొత్తానికి పనికినచ్చే సాగునీటి కార్యక్రమాలను, మురుగు పారుదల "కార్యక్రమాలను చేర్చాలి. "లేక ఎక్కువ మంది ప్రజల కపయోగపజేవైనా వుండాలి. వీల్ల లందరికి చదువును సమకూర్చాలి. ముఖ్య సౌకర్యాలను వర్పాటు చేయాలి,
ఆరోగ్య పారిశుద్ధ్యాలకు తగు (ప్రాముఖ్యం మాపాలి, నివాన గృహాలను అభివృద్ధిపరచాలి, గాలి, వెలుతురు బాగా వచ్చేట్టు చేయాలి, చోటు ఎక్కువగా వుండాలి. మురుగు స్టి గుంట ఉండాలి, పొగ లేని పాయ్యి ఉండాలి. చెతా చెదా రాన్ని దూరంగా పారవేసే వర్చాట్లు ఉండాలి,
ఇళ్ళు మరీ సమ్ముర్షంగా ఉన్నచోట, ఎక్కువ స్ధలం అవసరమెన చోట కొత్తనివేశన స్థలాల నంపాదన విషయం ఆలోచింవాలి. గృహవనతి విషయం గురించి ఆలోచించాలి,
కుటుంబ ప్రణాళిక తయారీకి నంబంధించిన మిగతా అంశాలు దిగువన పేర్కొనబడినవి:---
- తీరిక సమయంలో పనిపాటలు
మొత్తం కుటుంబానికే పనిపాటలు దొరకని స్థితి ఉంటుంది, లేడా కుటుంబంలో అందరకూ పనిపాటలు దొరకక
క్ష
పోవచ్చును. దొరికినా తగినంతగా వుండక పోవచ్చును. వ్ వనానికి చెందిన కుటుంబ ఏషయంలో నైనా పరిస్థితి ఇలా ఉండవచ్చును. పనిపాటలు అసలే లేనివారికి తగినంతగా లేని వారికి కుటీర పరిశమలు, కోళ్ళ పెంపకం వగ్గైరాల ద్వారా బతుకు తెరువును కల్పించాలి, 2. పరపతి వసతులు
వీవో కొలది ధనిక కుటుంబాలు మినహో మిగతా కుటుంచాలన్నిటికి పరపతి వసతులు అవనరం, మరి పరపతి నవాకార నంఘాల ద్వారానే పుట్టుతుంది. కాబట్టి గాామం లోని (ప్రతి కుటుంబం సహకార సంఘాల్లో చేనేబ్బు చూడాలి. 8. పిల్లల, పెద్దల విద్య
వీల్ల లందరకూ చదువు వెప్పించి తీరాలసి సతి కుటుం చానికి నచ్చ చెప్పాలి. నొక్కి. చెప్పాలి. చదువురాని పెద్దలు కూడా చదువుకోవాలి. బడి ఈ వచ్చిన విల్లలందరకూ తగిన పాఠశాల ఒకటి, పెద్దలకు వయోజనవిద్యా శేంద్ర “మొకటి ఉండాలి, విద్యప సంబంధించిన [పణాళిక ద్వారా (హ్తైతం పిల్లలను బడికి పంపటానికి అడ్డుగా ఉంటున్న ఇబ్బందు లను తొలగించాలి - అవసరమైతే బడి సమయాలను నూర్చి, అలాగే శెలవు తరుణాలను మార్చి, శ ఆరోగ్యం, పారిశుద్ధ్యం
(వతి కుటుంబానికి పొగలేని పొయ్యివుండాలి. మురుగు గుంటల్టు "లేక మురుగు నీటి పారుదలకు ఇతర వర్చాట్టు
185
వుండాలి, చెత్తాచెదరాన్ని. దూరంగా వుంచే వర్చాట్లు చేయాలి. కుటుంబంలోని (పతి ఒక్కరూ టీకాలు వేసుకోవాలి. ఇందుకు తగిన ప్రణాళిక ఉండాలి. 5, డబ్బును సరిగా వినియోగించు కోవాలి
స్థానిక నవాకార నంఘంలో ఎక్కువ వాటాలు కొని, నంఘఫు నిల్వలకు ఎక్కువ డబ్బును నమకూర్చి, జూతీయ పొదుపు పాలను, చాండులను, ఇన్సూరెన్సు పాలిసీలను లీసుకొనటానికి తగిన (ప్రణాళిక వుండాలి, 6. సాంఘిక కార్య కిమాల్లో పాల్గూనటం
సాంఘీక కార్య కలాపాల్లో పతి కుటుంబమూ పూర్తిగా పాల్గొనేట్టు (పోత్సహించాలి. '. కుటుంబ నియంత్రణ
కుటుంబ నియంత్రణ విషయమై నిపుణుల నలహా నమ కూర్చాలి. నియంత్రణ అవసరం గురించి పతి కుటుంబానికి "తెలియ జేయాలి, 8. (గ్రామం అంతకు ఉమ్మడి కార్యక్రమం
(గామంలో బాలమందిరం, విసు పోషణా "శేంద్రం ఉండాలి, పొలాలకు పనిపాటలకు పోయేప్పుడు మామూలుగా ఆడవాళ్ళు పసిపిల్లలను సెద్దపిల్లల కప్పగించి వెళ్ళారు. ఇందు మూలంగా సెద్దపిల్లలు బడికి వెళ్ళే వీలు వుండ శ్లుదు-చదువు కోవాలనే కోరిక వున్నప్పటికి, పిల్లలకు దురలవాట్లు అలవడ కుండా వుండేందుపగాను, "బాల మందిరం ఉండాలి,
క్షం
- ఘోర వ్యాధులు
కుష్టు, బోదకాలు న్హైరా ఘోర వ్యాధులు వుంక్షు, వాటి నివారణక్కు చికిత్సకు తగిన వీర్పాట్లు చేయాలి. ఈ రోజుల్లో చికిత్స వమంత కష్టం కాదు. ఇలాంటి వ్యాధులను నిర్మూలించటం లత్మ్యుంగా వుండాలి, 10. క్లబ్బులు, గ్రంథాలయాలు
ఒక క్లబ్బు గంంధాలయమూ ఉండాలి. గామంలోని సాంస్కృతిక కార్యకలాపాలన్నిటికి క్షబ్బు “శీంద్రంగా వుండాలి, అడవారికి మహీళా మండలి వుండాలి-ఇంటి నిర్య్వవాణ గురించి వ్ద్య వగ్లై రాలకు నంబంధించిన కార్య కలాపాలను గురించి, "తెలుసు కొనటానికి, (గామోాణ (శ్ర్రీలను తరతరాల మైకం లోంచి మేల్కొ_ల్చి, ఫపురువులతో పాటు తమకూ నమాన హాక్కులున్నాయని వాసు (గహించేట్టు చేయటం చాలా అవనరం, 11. పంచాయతీలు
పంచాయతీ సంఘం లేకపోతే, వర్పాటు చేయాలి. 12. సహకొర సంఘాలు
సహకార వ్యవసాయ సంఘాలను వీర్చాటు చేయాలి, ఇందుకు ఒక (ప్రణాళిక అంటూ వుండాలి, చిన్న రైతులకు సంయుకక్త వ్యవసాయ నంఘుమూ, పొలాలను ఒక శేంద వ్యవస్థ కింద సమిాకరించటానికి ఇష్టపడని రైతులకు సవాకార
20
వ్యవసాయాభి వృద్ధిసంఘమూ వుండాలి. మొదటి సంఘంలో పొలాల నిర్వహణ ఒక కేంద్ర వ్యవస్థ కింద వుంటుంది, అయితే రైతుల యాజమాన్యవు హాక్కుు ఉండనే ఉంటుంది. నభ్యు లంతా కలసి పనిచేసి లాభాలు పంచుకుంటారు. భూమిని బట్టి స్వల్ప (తిఫలం ఉంటుంది. రెండవ నంఘంలో సభ్యులు "మేలు రకం సేద్య విధానాలను తప్పని నరిగా అనుసరించి తీరాలి,
ఎంచుకున్న (గామఫు అజమాయిషీ. పూర్తిగా (గ్రామసేవకని దై వుండాలి, ఈగామానికి సంబంధించిన మిగతా (గామాలను పక్కనున్న గామ నమూవాంలో చేర్చాలి, ఈ ప్రకారంగా గ్రామాల వర్పాట్లను కలెక్టరు సర్దుబాటు చేస్తాడు, (గామాలను ఎంచుకొన్నాక మండల అభివృద్ధి అధి కార్గకు, విస్తరణ అధికార్లకు, స్టిర్టీత గాామ సేవకులకు తగిన అచేశాలు ఇవ్వబడుతాయి = ఆండు మూడు కేండ్రాల్లో, అవనరమైన ముదిత కాగితాలు త్వరలో న్హై చేయబడు "తాయి, (పతి జిల్లాలో కలెక్టరు ఈ పధకానికి గాను ఒక గాామాన్ని ఎంచుతాడు. 19558 లో సామాన్య స్థాయికి మార్చబడని నమాజ _ వికాస మండలంలో జాతీయ విన్తరణ 'సేవామండలంలో లేక తీవ అభివృద్ధి అనంతర మండలంలోగాని (గ్రామాన్ని ఎంచాలి. 81-8-1959 కు తీవ అభివృద్ధి అనంతర దశలోకి పరిణమించే నమాజ వికాన మండలంలోనే నరైన (గ్రామాన్ని ఎంచాలి. ఈ కుటుంబ పణాళికా నిర్వహణకు కావలసిన డబ్బు ఉండాలి _- మండల
21 బచ్టెటులో, అయితే (గామ సేవకునికి ఈ విషయంలో బాగా తోడ్చడుతూ, అభ్యుదయ దృక్పధంనున్న రై తులనుబట్టి కూడా గామ సయం జరుగుతుంది. కుటుంబ (ప్రణాళిక తయా చేసేప్పుడు ఆయా విష యోూలకు నంబంధించిన విస్తరణాధికాక్ల [గ్రామ సేవకుడికి తోడ్పడాలి. ఈ పధకాన్ని అమలు జరపటంలో మండల అఖి న్బద్ధి అధికారి (గామ సేనకులకు చేయగలిగినంత నహాయం చేయాలి. అన్ని విషయాల్లో ఎంచుకున్న (గ్రామానికి వ్నీలై నంత (సాముఖ్యం మయాపాలి, జిల్లా లోని అధికార్లు అందరూ ఈ కంటుంబ (పణాళిక స్క్ము నిర్వహణలో పూర్తిగా తొడ్ప వలసిందిగా కలెక్టర్లు ఆదేశిస్తారు. మేలురకం విత్త నాలన్హై. జబుణాలు వైరా ప్రభుత్య కార్యక్రమాల విషయంలో ఈ (గ్రామాలకు, అనగా కుంటుంబ ప్రణాళిక అమలు జరిగే (గ్రామాలకు (ప్రాధాన్యం చూపబడుతుంది. ముఖ్యంగా వ్యనసాయాభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ మయమూపవాలి, కుటుంబ (పణాళిక అమల్తుళోఫరాదుకిన్న. |గావూ న్ నా సదరం నూ ల వివరాలు దిగువన పేర్కొ (బడినవి కల లొ నభ. / గ ॥ క టా జిల్లా (“వండలగిం .... ,__.గ్రానుర* ఓ అనంతపురం పెన్టుళ్లనైడ(న.వి) కరుబవండ్లద్థల్లి రం (ఎర్రమంది! కోరు) న రోం స్మ త్ లీ
22 జిల్లా మండలం గామం వి చిత్తూరు నగరి (నవి)... వేపగుంట ఏ. కడప పోరుమామిళ్ల కలనపాడు (స్టేజ్. ఆక్ష్రే (అక్కి వారిపళ్లె శివారు కాకుండా) 4. తూ, గోదానరి కోరుకోండ(న,వి) బూరగు పూడి (గుమ్మలూరు న్వారు కాకుండా క్క గుంటూరు మద్దిపాడు. (=) మద్దిపాడు 6, కృష్ణ తిరువూరు (9) వూటుకూరు (వహరిజనవాడ, గాదె వారిగూ దెం శివారుకాకుండా) గా కర్నూలు గిద్దలూరు (9) కంచిపల్లి 8 నెల్లూరు పొదలకూరు (1) చి త్రళ్లూరు ర్తి (శ్రీకాకుళం గార (౪) ఠాన్ సాహెబ్ “వీట (కళింగ పట్నంశివారు) 10, విశాఖపట్నం కోటవురట్ల) జాళ్లూరు 11, పుగోదావరి కోయలగాడెం0) తాడిపూడి 19, హైదరాబాదు రాజేంద్రనగర్ (0) బజబ్వేల్ 13, కరీంనగర్ మెట్పల్లి (స్టేజ్ -1) అమ్మక్క వేట 14 మహబూబ్ నగర్ పాద్ నగర్ (నవి రంగారెడ్డిగూడ 15, మెదక్ సదాశివ్ పేట (౧) తొగర్పల్లి
23 జిల్లా మండలం గామం 16, వరంగల్లు నర్చంపేట గూడూరు (బహుళార్థ సాధకృపా జెక్టు 17. అదిలాబాదు అదిలాబాదు (నవ) సుంకడి 18, ఖమ్ముం పాలేర్ (9) సున్రేపల్లి 19, నిజామాబాదు బన్సొవాడా (స్తేజ్ ల్సి గాలిపూర్ ౨0, నల్గొండ పెద్దవూర (సావి). పెన్వేదుల కుటుంబ ప్రణాళిక పధకాన్ని అమలు జరుపనలసిన (గామసేవకడు అఆ గ్రామంలోనే నివసించాలి. తయారైన పిశ్నానళులను విన్తరణ అధికార 1958 అగస్టు 15 లోగా తనిఖ చేయాలి. (గ్రామస్థుల తీరిక సమయాల్లో వీరు ఈ పని చే్తూలి. ఎంచుకున్న (గ్రామంలోని కుటుంబ (ప్రణాళికలు 1958 ఆగస్టు 81 క తయారవాలి, మొదటి రెండేళ్ళ తక్కున కాలపు ప్రణాళిక ఆగస్టు 81 లోపు, దీర్స కాలిక (ప్రణాళిక సెఫ్రెంబరు 80 లోపు పూర్తికావాలి. (పణాళికలు తయారయాక (గ్రామం మొత్తపు అవన లావి ల రాలను ఆయావిషయాల బట్టి [కోఢీకరించాలి. ఇందుకు ఒక సమ్మగ మైన నివేదికను తయారుచేసి మండల (పణాళిక అభివృద్ధి నంఘానికో లేక "పంచాయతీ నమిపికో _ ఆయా “సందర్భాల ఇట్లే. :నిజ్రదిరాదాలి ఇనొవెదిక సేకళ్ళు జల్లా కోల్టిదవు జిల్లాఅఆధిశార ప (వఘిత్యోోనిక్తిపంవాలె,
24 జిల్లా (ప్రణాళిక అధికార్లు ఈ పనివిషయంలో స్వయంగా ళం మ్.
"బాధ్యత వహించాలి,
కలెక్టరు. ఇతర జిల్లా అధికార్లు పంచాయతీ నమితి, మండల (పణాళిక, అభివృద్ధి నంఘ సూచనలను పరిశీలిస్తారు. వివధ శాఖల డబ్బు "కేటాయింపుల్లోంచి, అఖిల థఛారత సంస్థల శీటాయింపుల్లోంచి (గామావనసరాలకు ఎంత ఖర్చుకు వీలున్నదో, (ప్రత్యేక సహాయం ఎంత కావాలో, ఎక్కడినుంచి ఎంత న్యవధిలో నమకూర్చాలో నగరా విషయాలను గురించి ఆలోచిస్తారు.
విస్తరణ అధికార్లు, మండల (పణాళిక అభివృద్ధి నంఘాలు లేక పంచాయతీ నమితులు (పఫణాళికల అమలుకు స్థానిక పంచాయతీ ఎంత వరకు ఉపయోగపడేది పరిశీలించాలి.
మంచినీటి నప్పై ఫొత్తరకం మరుగు దొడ్డు; మురుగు పాముదల వైరా సెక శ్యాలను నమకూ ర్చాలంక్షే, ఆ "బాధ్యత పంవాయతీచే, స్దానిక అభివృద్ధి కార్యక మాల కింద, స్థానిక పరిపాలన శాఖాధికారి "కేటాయింవుల్లోంచి. కొంత
గామ ప్రణాళికలోని సమౌాచారంబట్టి, చాలా మంది (స్రీలకు నూలు వడకాలనే ఉ ద్రేళ్యం వున్నట్టు తెలిస్తే నూలు వడుకు శితణ కంద్రాలను వర్చరచి, అంబరచక్థాలను మానూలు బుణ పద్ధతి, విరాళ పద్ధతి మోద నప్లె చేయవల
2ై5్ సిందిగా ఖాదీ (గ్రామ పరిశమల నంఘు (వాంకతీదూధికారిని కోరాలి.
(ప్రశ్నానళుల తనిఖ పూర్తి అవగానే వివిధశాఖల జిల్లా అఫికార్లు వెంటనే ఆ [గ్రామం వెళ్ళాలి. (ప్రణాళికల తయాకీలో పాల్గొనాలి, తర్వాత (ప్రణాళికలను నరిగా అమలు పరచటానికి తరచు ఆ (గ్రామానికి 'వెళ్తూవుండాలి,
వివిధ శాఖాధికార్షు (పాంతీయ అధికార్లు జిల్లాలో పర్యటించినప్పుడు, కుటుంబపణాళికకు ఎంచుకొన్న (గ్రామాన్ని కూడా మూడటానికి (ప్రయత్నించాలి,
సాంఘీక విచ్యా (ప్రచారకులు, ప్రచారికలు, గ్రామేవి క్లు (గ్రామకుటుంచాల్లోని ఆడ మగ అంతా నరిగా (పణాళిక లను అమలు జరుపుకుంటోందీ, లేనిదీ గమనించటానికి గాను ఎప్పటి కప్పుడు ఆ [గ్రామానికి "వెళ్తూ వుండాలి. కనీనం ఆరు నెలల పాటు (గ్రామసేవిక ఆ గ్రామంలో ఉండే విషయం కూడా ఆలోచించాలి,
రాష్ట్రన్దాయిలో అభివృద్ధి కమిషనర్, వివిధ శాఖాధి కాక్లు కలసి జిల్లాల్లో పర్యటిస్తూ వుంటారు. అలాగే కలెక్టరు కూడా ఆ (గ్రామానికి వెళ్ళి వస్తూ వుండాలి, జిల్లా వ్యవసా యాధికార్మి నహూకార నంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ జిల్లా ప్ వై ద్యాధికారి. జిల్లా విద్యాధికారి. జిల్లా పంచాయతీ ఆధిక్యారి జిల్లా ప్రణాళిక అధికారి. జిల్లా అఆరోగ్యాధికారి
26 మండల అభివృద్ధి అధికారి *, పరిశమల శాఖ అసిస్టెంటు చైరెక్టర్ ప్రణాళికల గురించి, తమలో (ప్రతి ఒక్కరూ వాటి అమలుకు ఎలా తోడ్పడగలిగేది నిశ్చయించుకో వచ్చును. మధ్య మధ్య కొన్ని నెలల కొకసారి వప కలసి, పని సజ్జా చురుగ్గా జరిగేట్టు చూడవచ్చును. ఎరువులు, విత్తనాలు, బుణాలు వగైరాల నకై చేసే విషయంలో జిల్లా వ్యవసా యాధికార్లు ఈ ప్రత్యేక గ్రామాల రైతులప (ప్రాముఖ్యం మాపాలని వ్యవసాయ శాఖాధికారి ఉత్తర్వులు చేస్తాను, నవీన వ్యవసాయ విధానాలను ఎక్కువగా ఈ (గామాల్లో (ప్రదర్శించాలి, కుటుంచాల ఆదాయాలను "పెంచి, గా?మాల్లో జీవన ప్రమాణాలను "ంచటానికి తగిన విస్తార (ప్రణాళికలను తయారు వేయటానికి ఈ కుటుంబ ప్రణాళికల అమలు ఉప యోగ పడుతుంది. ఈ విషయాన్ని మండల అభివృద్ధికామ్లు, విస్తరణ అధికార్లు గుర్తించాలి.
27 కుటుంబహుణాళిక -- వివరాలు
అత్యం ; కుటుంబ (పణాళిక లత్ష్యుం కుటుంబపు అన్ని రంగాల్లో ఉత్తమ జీవితాన్ని రూపొందించటం, కాబట్టి ఈ (ప్రణాళిక అన్ని రంగాలకూ నర్హించే నమగ్రపధకంగా వుండాలి, నమాజు వీకాన ఉద్యమం (గ్రామజీవి తాన్ని అర్థిక 0గా, సాంస్కృతికంగా వికసింపజేయటానికి ఉబ్దేశించబడింది. మరి సతి కుటుంబం ఇలా ల! సాంన్కృృతిక అభ్యుదయాన్ని సాధించినప్పుడే గాామం "మొత్తం పుఠకోగమిస్తుంది. కుటుంబం లోని ప్రతి నభ్యుడూ ఈ నవజీననంలో పాల్గూనాలి,
తనకున్న నినతులనుంచి చేతనైనంత ఎక్కున (పయో జవాలశు నంవాందించు. కోగలిగ్యోట్టు ప్రతి కుటుంబం ఒకపణా ళికను రూపాందించుకోవాలి, తన్యాత [గ్రామం మొత్తాని కప 'యోగపడే ఉమ్మి సాంఘీక కార్యకలాపాల్లో (పతి కుటుంబం స్యచ్చందంగా ఎంతో కొంతసేవు పాల్గొనాలి. గాామంలోని (్రీలు యువకులు ముందుకు రావాలి,
జీగ్భులోవోబిలోం 2 ఇదివరలో జాతీయ విన్తరణ సేన, నమాజ వికాన ఉద్యమాలద్యారా (గ్రామాల్లో కొంత నంచలనం కలిగింది. కాని అది చాలదు, (ప్రతి కుటుంబాన్ని 'మేల్కొల్సి, క్రియారంగంలోకి ఆకర్షించటానికి ప్రత్యేక కార్యడ్ర మం కావాలి,
స్యవాజ్యం నానంతనరకు, ప్రజలు ఉన్నదానితో ఎలానో
అలా నరిపుచ్చుకొనేవారు, ఒతికివుంయె బలుసాకు అనే ధోరణి
28
అప్పటిది, స్వరాజ్యం వచ్చాక ఉత్తమ జీవితానికి దోహద పడేష్టుగా ఉన్నననతులను పెంపొందించుకునే నదనకాశం వచ్చింది. తత్ఫలితంగా జాతీయస్థాయిలో వణాళికా రచన ఆరంభమైంది. ముందుగా ఆహారాన్ని అధికంగా పండించాలి.
జాతీయ విన్న్వరణ సేవ, నమాజ వికాన ఉద్యమాల మూలంగా (గ్రామాల్లో ఆరికంగా మార్పు వచ్చింది, వీదో
౧ థి
ఒతికివ్రంటే చాలులే అనే దృక్పథం మారింది. అన్ని విషయాల్లో మేటిగా బతకాలి, ఉన్నతంగా. జీపించాలి అనే న్ప ఖహౌ ఆరంభమైంది. సాంస్కృతిక పరిపూర్తతకు ఈ అస్థకాభ్యు దయం అవనరం,
చదుంవి(వాముఖ్టాం : ామాల్లో ఆరంభమైన ఆర్థిక పరిణామంలో కుటుంబానికి చాలా ప్రాముఖ్యం వున్నది, కుటుంబం చేయగలది చాలా వున్నది, కేవలం వ్యవసాయ స్థాయినుంచి వ్యవసాయం, పరిశ్రమలు ె0ంటితో సమన్విత మైన నమ్యగ ఆర్థికస్థాయిని చేరటంలో కుటుంబానిది ముఖ్య పాత్ర, పూర్యంలో చట్టు కటుకో పోయిన ఆరికసితి గతులో
ఏ రే కా థిఖ న
గామ కుటుంబాలు తమ భైతన్యానికి చారి, “తెన్నూ కానక రర్చంధంగా చేతులు ముడుచుకొని కూర్చోవలసి వచ్చేది. కాని ఇప్పుడు వైతన్యాన్ని నరా పకటించుకొనబానికి తగిన అనకాకం ఉన్నది. కాబట్టి ఇదివరలోని దృక్పధం మారాలి, నూతన అభివృద్ధికి తగ్గట్టుగా కుటుంబం తన దృక్పధాన్ని
29
ఆహారం, నశ్ర్రం, ఇళ్లు; వాకిలి, ఆకోగ్యం నై నాల విషయాలలో జఒన కుటుంబం తెచ్చే మామ్పల (పఖఫానం మిగతా పబటుంచాలపై పకుతుంది.. ఒక కటుంబంలో పిల్లల చమవుకు బాగా ప్రాముఖ్యం మూపబకితే దాని 1పభానం యానర్తు గ్రామంపై పకుతుంది.. ఇలాగే అన్ని విషయాళ్లూ శఛామ దృక్పధాన్ని మార్చివేసే కార్యక్రమాన్ని కుటుంబ స్థాయిలోనే ఆరంభించాలి. మ3ి ఒక విధంగా (గామాని!। కుటుంబం అనేది కూకటివేు గచా, కాబట్టి (గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో వవి ముందు జరగాలి వాటి కెలా పూను కోవాలి అనే విషయోలను పకశీలించి, ఒక నిక్షయానికి నానటంలో కుుంబానిది కీలక స్థానం,
గ్రామ పానణాళిక వాలదా, కుటుంబ (ప్రణాళిక ఎందుకు అని అన్సించనచ్చు. కాని (గ్రామ మనేది కొన్ని కుటుంచాల నమూహం అని. గ్రామ జీవితం యానత్తూ కుటుంబమే పాతిపదిక వైనే సాగిపోతుందని మనం గుమ్తుంచుకోవాలి, పు న్రేది కుంబంలో. పెకేేది కాయకష్టం ఇవెసేకుంటుంబంలో, తాబట్టి గామ (పణాళికకు వాస్తవమైన ఆధారం కుటుంబమే, ఉదాహరణకు ఒక గాంమంలో వ్యవసాయ రంగంలో అధికోత్ప త్తిని సాధించాలి. అలాగే ఆరోగ్య, పారిశుద్ధ్య విష యాల్లో ఎంతో మాక్సును లేవాలి. ఇలా కార్యక్రమాలు ఎన్ని ఉన్నప్పటికి అవన్నీ (పతి కుటుంబానికి నంబంధించి వుంటవి. అంతేకాదు వాటి జయప్రదనిర్వహణ పతి కుటుం
30
బంపై ఆధారపడి వుంటుంది. కాబట్టి నముగగ్రామ (పణాళికబట్టి (పతి కుటుంబం తాను చేయవలసింది ఎంతవుందో నిచ్చేశించు కొన్హి అందుకు తగిన కుటుంబపణాళికను రూపాందించు కోవాలి,
ఎరా (వణొలితో వనోనువోనాలన కుటుంబ పెద్ద కే విష్యత్తును దృష్టిలో పెట్టుకొని కార్య(క్రమాన్న్ని రూపొందించుకోవాలి. వదోలేే ఎలా జరిగితే అలాేే అనే నిన్స్నహాయ ధోరణిని నదిలేసి, వ అనుభన మయినా మనంచేసే దానినిబశ్సు ఉంటుంది. మన మంచికిగాని, మన చెడుకుగాని మనమే కర్తలం అనే నిజాన్ని గుర్తించాలి, నమరైన ఆలోచనలను కల్లించుకొని, వాటి ఆచరణకు శ క్రివంతంగా పని చేయాలి. మామూలుగా "50కు ధోరణులు నోచరిన్తాయి.. ఒకటి జరెగేచేదో. జరుగు తుంది, మనం చేసేదేముంది అని చేతులు ముకుచుకొని కూర్చొనటం ఒక ధోరణి, సోమరితనం, బద్ధకం, కాలయాపన చేస్తూవుండటం. ..ఇది కెండన ధోరణి, ఈ ౭ెందు విషదం ప్ర్రల్లోంచి చైటపకితలే చాలు, అనంతమైన శక్తి గ్రామ స్థుల్లోంచి విజృంభిస్తుంది. గ్రామస్థులు నంకల్చ్ప సిద్దులవు తారు,
కుటుంబ ప్రణాళిక వేరు, కుటుంబ నియంత్రణ "వేరు. కుబుంబృపనాళిక వుళ్రైశం : కుటుంబ ఆదాయాన్ని పెంచటం; ఉన్నత జీనన ప్రమాణాన్ని సిద్ధింప జేయటం,. కుటుంబానికి వున్న అర్థిక వనతులను ఎంచుకోవాలి. ఉన్న నసతుల ద్వారా ఇంశక్కున (ప్రయోజనాలను ఎలా సాధించ వచ్చునో అలో
పే
చించాలి. వర్చరచుకొనే కార్యక్రమాలు ఇంతకాలంలో జర గాలి అనే లవ్యాన్ని పెట్టుకోవాలి. అ విధంగా (పతి కుటుం బమూ (శ్రమబద్ధంగా వివిధరంగాల్లో వుఠోగమిస్తుంది. బేవు డిలో విశ్యాసం ఉండవచ్చు, కాని దాని అర్థం మనం ఏమి చేయకుండా వుండటంకాదు, మనం సరిగా పనిచేయటానికి, ఎనరకూ చెడు కల్లించకుండా, తనకూ, అందరకూ, మంచిని కల్గించే రీతిగా పని చేయటానికి పూనుకుంక్పు అప్పుడు మన లోని సంకల్ప శక్తి, క్రియాశ క్రి యావత్తు దివ్యశ కి అవు తుంది, కుటుంబానికి క్రమ పద్ధతిన (ప్రణాళిక వేసుకోవటం కష్ట్రమెనపనే, ఈ ఏషయంలో వికాన మండలాల సిబ్బంది కుటుంచాలకు తోడ్చడాలి. వ్యక్తి, కుటుంబం, (గామం. ., .ఈ స్టాయిళ్లో సర్వైన లమ్యూలను వర్చ్పరచి, అందుకు తగిన [క్రియా విధానాలను నిక్షయించు కోవాలి. అనుభవంబట్రి ప్రణాళికను తయారు చేసే విషయంలో, [క్రియా విధానాలను రూపొందిం చుకొనే విషయంలో తగు సష్ట్రచాట్లు చేసుకొనవచ్చును. ఇదినో ఇద్ మనం పట్టుకొన్న లత్ష్యుం. అందుకు ఇదిగో ఈ విధంగా మనం పని చేయాలి అని కచ్చితంగా నిర్ణయించుకొన టంలో ఎంతో ఏలు, హాయి వున్నాయి. అయోమయం ఉండదు. (ప్రతిమణమూ నిన్ను పురిగాల్పుతూ వుంటుంది. పైగా నువ్వొక్క_డ వే "కాక ఇంటిల్లి పాతీ కుటుంబ సౌభాగ్యం కోనం, నంన్క్బృతి కోనం ెలిసి వుత్చావహాంతో, పట్టుదలతో పని చేస్తారు,
32 ఉదాహరణకు ఒక హైతు కుటుంచాన్ని తీసుకుందాం, కుటుంబ యజమాని, భార్య ముగ్గు మగపిల్లలు, నలుగురు ఆడవిల్లలు కాక మునలితల్లి విధన సోదరి "లేక తనకై అధార పడే ఒకళ్లి ద్దు తమ్ములు ఉండవచ్చును. సుమారు "7 9 మంది ఒక కుటుంబంలో వుండటం అమ్నదెన విషయంకాదు, ఇక కుటుంబ పెద్ద బాధ్యత ఇలా వుంటుంది.
- వ్యవసాయరంగంలో _ కింది విధంగా అధికోత్పత్సిని సాధించాలి. (అ) మేలురకం విత్తనాలు (ఆ) నవీన సేద్య విధానాలు (ఇ) ఎరువులు శెమికల్ ఎకువులు (శ) నీటి సాగు + (ఉ) పంట రతణ చర్యలు (ఊ) వివిధ రకాల పంటలను వేయటం, బి తీరక నమమూలళ్లో కుటీర పరిశమల్లో పని చేయటం, ఫ్, ఇంట్లోవారివేత పొలాల్లో పనిచేయించటం, పని "లేని వారకి. ఇతర వృత్తుల ద్యారా బతుకు తెనువు మాపీించటం. *ఓ నహకార నంఘంలోచేరి పరపతిని పుట్టించుకోవటం, గ్, వ్ల్ణలను బడిలో చేర్చంచటం, 6, చదువురాని పెద్దవాళ్ళను కూడా చదువుకోమని (పేరే 60 వీఏచటం,
33
"౧ మొత్తం గాామాన్న్ని అభినృద్ధిచేసే సామాజక శార్య కలాపాల్లో పాల్గూనటం,
ఈ, గామోణ శిల్పాలను, కళలను, ఆట పాటలను ఎక్కు నగా తెలుసు కొనటం; అలాగే పపంచ జ్లానాన్ని; వౌకుల హక్కలను, 'చాధ్యతలను "తెలుసు కొనటం, వీటికి దోహాదంగా సామాజిక కేంద్రంలో పాల్గొనాలి. "ఫుంబంలో పొదుపు అలవాటు అలవడాలి, కింది
విధంగా డబ్బును పొధం చేసుకోవచ్చు. (అ) నహకార నంఘంలో ఎక్కున వాటాలు తీసు కొననచ్చును, (అ) నహకార నంఘవు “డిపాజిట్టులో ఎక్కున డబ్బును చాచుకొనటం. (ఇ) జాతీయ పొదుపు నర్టిఫికెట్లను, జాతీయ బాండ్లను కొన నచ్చును. (ఈ) ఇన్యూరెన్సు పాలిసీలను తీసుకొననచ్చును, నంఖకులో వస్తున్న అర్థికమైన మాపచ్పుల మూలంగా కుటుంజఒం వివిధ నంపొదనా నూర్హాలను అవలంబించాలి, ఒక వృత్తి అనే దానికి ఏలుండదు. మనపిల్లలకు చిన్న తనంలోనే వృతి శిమణను అలవరణాలి. వ్యవసాయ రంగంలోనే ఎన్నో మామ్పులను తేనచ్చును. చిన్న చిన్న పరిశమలు, కోళ్ళ “పెంపకం, వాడి తోటలు వగైశా విభఛానాలను అవలంబించ
య్
వచ్చును. మరెక్క_డకో వెళ్ళి సంపాదించుకోవలసిన అవసరం: "లేకండా, ఇంటి వద్దనే కష్టించి పనిచేసి ఆదాయాన్ని ఎక్కువ చేసుకొనవచ్చును.
వికాన మండలాల్లోని సిబ్బంది ఈ వివిధ విషయాల: గురించి కుటుంబంలోని వారితో చర్చించవచ్చు. నిపుణుల ద్యారా సాంకేతిక సలహా సంప్రదింపులను నమకూర్చవచ్చును. ఈ విధంగా కుటుంభానికి ఆర్థికంగా ఒక నిలకడ అంటూ వుంటుంది. అభివృద్ధికి (వోత్సాహం ఉంటుంది, శ్రమేపీ (ప్రజలు (పణాళికా తత్యాన్ని అలవరచుకో గలుగుతారు,
తగాదాలు లగ్గిపోతాయి : (వస్తుతం (గ్రామాల్లో తగా దాలకు కొన్ని ముఖ్యకారణాలు--తగినంత నంపాదన "లేక పోనటం; నంఘీఫావం అమదై పోవటం; పని పాటలు లేక పోవటం మూలంగా గోళ్లు గిల్లు కుంటూ కూర్చొనటం, కాని ప్రతి కుటుంబమూ నంఘీ ఫావంతో పనాళికా తత్యాన్ని అల నరచుకొన్నప్పుడు ఈ లోపాలన్ని [క్రమేపీ తొలగిపోతయ్,
అందరూ పై కిరావాలి, సాంస్కృతికంగా జీవించాలి? అందరూ పని చేయాలి, నంఘీభావం వుండాలి, అనే మన లమ్యంబట్టి, (ప్రతివాడు తను చేసే పతి చిన్నపనిలో ఈ సామరన్య భావాన్ని హృదయ పూర్వకంగా అనుభవించ గలుగుతాడు, ప్రకృతి యిస్తున్న అర్థిక వసతులు అందరి మను గడకూ వినియోగంకావాలి. ఇదివరలో (ప్రభుత్వమనేది
ఏక్
నంఘవు ఆర్థిక భద్రత విషయంలో "బాధ్యత వహించ బేద్హు కాబట్టి, ఎవడికివాడు తన నంగతిని మొతమే పట్టించుకొనే. వాడు, బలం, తెలివితేటలు, సామర్థ్యం వున్నవనారిది పైచేయి అయింది, కాని ఇప్పుడు (ప్రభుత్వమే అర్థిక చాధ్యతను కూడా పెన 'వేసుకొన్నది కాబట్టి, ఆ పూర్వపు “ఎవడికివాడే' అనే. మనస్తత్వం అవసరమూ లేదు, దాని కిక అవకాశమూ "లేదు, సామాజిక, ఆర్థిక స్థితిగతుల మూలంగా వస్తూవున్న తగా దాలకు ఇక ఆవకాశం వుండదు.
నంథేభావం : కుటుంబ (ప్రణాళిక అని యిందు మూలంగా పతి కుటుంబమూ తన చుట్టూ గిరిగీసుకొని వుండిపోతుం' "జేమోననే భయంలేదు. ఈ కార్యక్రమం సమ్యగమైనట్టిది, కుటుంబం లేషండా వ్యక్తులు ఎలాలేరో అలాగే నంఘం, అనగా ఇతర కుటుంచాలు లేకుండా కుటుంబం అనేద్లేదు. నహకార నంఘం, పాఠశాల (శ్రమదానం సామాజిక శేందం లాంటి వాటిద్వారా కుటుంబం యావత్తు ([గామంలో అంతర్భాగంగా తాదాత్మ్యం పొందుతుంది. నంఘీభానం' బలపడుతుంది,
ముగింభు : ప్రస్తుతం ఈ కుటుంబ (ప్రణాళిక అనే స్కీము. (పతి జిల్లాలో ఒక గామంలోనే అమలు జరకుపబడుతుంది, ఇలా అమలు జరిపి అనుభవం గడించుకొన్నాక, ఇంకా ఎక్కువ పా్రంతాలకు వి_న్తరించటానికి వీలు చిక్కుతుంది, ఉన్నతమైన ఆక్థికస్థాయి, సాంఘీక సామరన్యం ప్రఖి
ఏ6
కటు ౦ బ మూ అనుభపించగలగాలి, 'దేశసా భాగ్యానికి పాంకికి, సామరస్యానికి సంన్క్య్బృతికి కటుంబం నమూనాగా వుండాలి. మగవాళ్డు, ఆడవాళ్లు, షల్లలు ఆర్థికసోమతుతో వాంతి సౌమనస్యాలతో, నంన్కృృతీ వికానంతో జీనించ గలిగితే, ఇక అంతకంశి కావలసించేమిటి? భామంలోని కుటుం బాలన్నీ ఇలా జీవించ గలిగిత్తే, న్య ర్యాజం సుళాజ్యం అవుతుంది. మనుష్యుడిలోంచి ఇంకా ఉదయించనున్న కొత్త శక్తులు కొత్త వెలుగులు అప్పుడు మకింత తో భాయమా నంగా, సృజనాత్మకంగా ప్రకాశిప్తాయి.
ప్రతి కుటుంబమూ ఒక ప్రణాళికను అనునరించట మనేది తణంలో అయ్యేదికాము, కాని ముఖ్యమైన విషయం వమంకు నమాజ వికాన వుద్యమానికి సంబంధించిన అధికాన్టు, అనధికార్లు "దేశపునర్ని ర్భాకానికి కముంబ వికాఫం ఎంత పాణ ('ప్రదమెనట్టిదో, 'దేళాభ్యుదయంలో కుటుంబానికి ఎట్టి కీలకస్థానమున్నదో గుర్తించటం మాత్రం చాలా అవనరం, ఎల్లా తే ఒక మహోనదిలోని నీకు కాల్యలద్యారా పొలాలకు (ప్రవహించి మట్టిని బంగారంచేస్తుందో, అలాగే జాతి మన న్తత్యంలోని ఉత్తమ నంకల్పాలు కుటుంబాల ద్యావా నంఘ జీవితంలో రూపుదాల్చి, చారిత్రక సత్యాలవుతాయి.
ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక సూచనావళి
ఏం విద్య మంచి ఇల్లు ఆకోగంం, పారిశుద్వుం షుంటీ బడ్జెట్ ఖీ కుటుంబనియంత్రణ నహకార నంఘ నభ్యత్వం ఇతర (గామ సంస్థలలో ఉత్తమ జీవిళానికి నభ్యత్వం న ” (వతి కుటుంబానికి ఒక (వణాళిక . మ న్న అధిక ఆదాయానికి శాస్త్రీయ వ్యవసాయం పరట్ తోట కోళ్ళ "పెంపకం పాడి పరిశమ బతుకు... తెరువుకు. ఇతర మౌార్తాలు [నాలు శా ప్ర యసాంశేతిక విధా అదనపు భూముల్లో వ్యవసాయ కూలీలు వ్యవ సాయంచేయడం
40 ష్ క్ ప 1 ౧% న ర (ఇ న 1 ర నై క క ౫, స! శస న ర్ సల్లే వాలా శి వి మి ర ర్త చం వ్ సలి ప పివి త్రీ గో లో ని పా ౯ న వై విపి ద్ పదా (సో న ర్ళ్ళే స్ వ వ వి వి పై గవ భి వి పవి పై కీజిల న్లో ఫ్ ప పప లై లీ ప స్తే స ప ఫ్ వ వప ఖో ర్! 24 లు శీ గ్ ర త 9 క త వో థి క శ సహస ౫ శ కస కు క్ శి ఇల్లై ఇ న్య (1 వైపు ౦ వ స క్
తే త జల శ్. జీ ప సే. సస | ణ్ స క్ర శల చి గ్ సరం గ ( సరే శ ణే స్ ఇ స శే శ్రి ణ్ న వై ॥ ప. టె ళు ా చీ శ్ సస రే త్తి 51 జె వ శ తి ం ర్ 22 (2 శీ 2% ణీ
త్చే2ై నళ న్ దై! టి ఇన లి తం (2006 ఇంఏ రం 92౫౪ల ( సుతా.న. స ధరగా గాంధి ధయంగా శ్ర లమ నలై నూ గండ ఆం రారా క. ౧2౧0 ప్ట జై సై (సె ణ్ స దే € జ్ క్ట శ యు. భా ఖి ల జల గ ర ? వ్ స్ట ణా గ వ ప్ బలీ |. నే | | ంి ఇద్తో
త్వ (ఇ) పశువులు, కోళ్లు లల వలువ సాలుసరి రకం జాతి ఉపయోగం నుఖ్యి రూ ఆచాయం సాలా రాసాను రారారా టె, త, డి ర్ం 6. ళా క (ఈ) పనిముట్లు అక విలువ పీరు రకం సంఖ్య రూ న్ న లి తె, త్త ర్, 6 7 6. 9. 10. " కేం 12, గమనిక : వ్యవసాయేతరుల విషయంలో ఆయిల్ ఎంజిన్లు "నేతమ గ్రాలు వగై రాల్లాంటి వ్యాపారపు యం(తాలన్యు పనిము ట్ర ను "పేర్కొనాలి,
వ (ఉ నగలు వగైరాల విలువ, ....... రూం 444, వడ్డ ద్వారా సాలు రకం విలువర్తూ నరి ఆచాయు రూం క. బ్యాంకు నిధులు ల | 2, శావలసిన బాకీలు లం 3. చేతిలో ఉన్న రొక్కం లం త్త ఛాన్యంలాంటి సరకు తం 5, జాతీయ పొదుపు ఏ4 తె, అప్పులు ఎవరి నుంది మొత్తం. | అక్పుశేనన వడ్డీ శేటు రూ, ఉద్దేశ్యం ర్ ల వానా (వభుత్వం 6% సవాకార నంఘాలు *.,. వ్యక్తులు ఎం మొత్తం అతన
- ఇంటివాళ్లు సమాచార మివ్వటానికి ఇష్టపడకపోతే, ఇందుకోసం పట్టుపట్టక్క గ్లేదు. టట లల
సి ట్రే ట్తి ఫ్ వ్ ర్స్ న న న్ నన చో క న. వి నా వెళ్త వ. నై ఓ వ్ల టు |! ళ్ ంబ్లంలర్ట! లర గోరణ (లం స న్ 0 లబళ్లనండ్త 2బజైాంయ లి గ్ర న సంర ౧హయం కి వ ా ఇర జ్ ంఉసంం విధం [ఏ త్ ళీ లా ధర 2*ఉఠ00గర 9 వ క 2000 ౧౬౧ హైంర్ం హం! లణాణలని " బట్లా న ం ౦ర్లి గరా జి న... రే చే 1 ల్లి చి ఫ్రె షె బె త్తు ణో ల గ్త్ ౩9 6 ఖ్తి వ గ్ క కే ర ోయయ శిఖలు స్ట్రఎశయయ ళో ణి 4 ణి ణి
గ 5. కీరకససుయంలో ఇతర జీవనోపాధులు కుటుంబంలోని పర్తారిలో వనిలేని రోజుల్లో వ జీవనో వారపేరు చేసేవని ఏమిటి లద్వారా రాం గా రోజులు వచ్చే రాబడి క ల, రె శు (6, (అ) సాగుఖర్చు : వివరాలు సాలునరి ఖర్చు |, విత్తనాలు, ఎరువులు రసాయనిక ఎరువులు పగైరాలకయ్యే ఖర్చు లం 2. కొంజు పళుగా9నవు విలువ ంంం 89. పనిపొటల వాళ్లక య్యే ఖర్చు ం 4, భూమి శిస్తు ల 5. భూస్వామికిచ్చే శౌలురుసుం ంం 6. ఇతర ఖర్చులు ం
ద (ఆ) ఇతర జీవనోపాధులక య్యే ఖర్చు సాలుసనరి ఖర్చు వ ఏం వివరాలు రూ.
- ముక్తి నస్తువుల విలువ
- కూలీ ఖర్చులు
- బొగు కళ వగ రాలు ౧ ల జా జీ పనిముట్ల తరుగుదల కొత్త వనిముట్లు
- ఇతర ఖర్చులు మొతత్తం444
తరి 7. ఖర్చు వివరాలు నెలనరి ఖర్చు 1, ఆహారం కాయధాన్యాలం శక2 పప్పుధాన్యాలు న పాలం పాల పదార్థాలు తం ఏ నూనె నూ నెవస్తువులు ఏ 44 కూరగాయలం, పండు ఉండ రా మాంసం, చేపలు గుడు ళ6ం ! ఉప్పు, పంచదార మసాళాదినుసలం అలం పానీయాలు, ఫలహారాలు తమలపాకులు, ఫుగాకు ౨. 2, వంట చెజుకు దీపం ఖర్చు బొగు 669 ౧ కు 6ఠ6 లబ వీడకలు ఠం కిర్సినాయిల్ 60 విద్యుచృ క్తి ళతళి ఇతరం అం9 8. దుస్తులు న్ా. ధొవతులు, చీళిలు చొక్కాలు లాగూలు వౌరా ... ఉన్ని దుస్తులు ఉం పటు దుసులు ఏ ఏ4 లు వాక పక్క బట్టలు తువాళువోరా లం టబ ఎ
త్త వివరాలు నాలనరి ఖర్చు 4. వినోద కాలవ్నేవాలు ర్, విద్య బడి జీతం 666 పుస్తకాలు వారా పతి9ికలం ఉఉళ ఇతేరాలం న ౪, నబ్బు వగా నుచి శుభతలు "గ్ల సౌకర్యాలు వైద్యుని ఖర్చు ఉల పనివాళు 66 వాకలి ఖర్చు ఏ6 ఇతర వసకులు గ 8, రవాణా 9. పెళి వా రా విశేషాలు ళం 6... 10. ఇంటి అధ్రెలేక గృహోపయోగానికి తీసుకొన్న భూమికి అధధ్రె 11. ఇంటిపై పన్ను లేక గృహోపయోగపు భూమిపై పన్ను కం, నస్తు సామ్మగి కుర్చీ బల్ల వగైరా కొయ్య సామాన్లు ఇం6 పాత సామాను 559 చెప్పులు ళతి6 కట్టడాలు, భూమి ంం2 ఇతశాలు 486
వ్0 అ, రాబడి రాబడి ఖర్చుల పట్టిక సాలున లాబడి వసతులు లునరి మొత్తం రూ, భూమిమీద వచ్చే ఆదాయం (4వ శీర్షికలో కీర్ గళ్ళలో, "రెండవ శీర్చిక అ అంళంలోని విషయాలు) క ల పొడి పర్మీళమ, కోళ్ళ పెంపకం (2వ శీర్షిక “ఇ అంళపు 5వ గడి లా ఇళ్ళనుంచి వచ్చే అథ్రై (బవ థ్ర్షిక "ఆ? అంళపు 1లీవ గడి న ఇతర్మత వచ్చే వడ్డీ (ఓవ శీర్షిక “డి అంశవు శివ గడి) ఎ ఇతర జీవనోపాధుల ద్వారా వచ్చే ఆదాయం (1వ శీర్షిక 8వ గడి) లా ఉపజీవనోపాధుల ద్వారా వచ్చే ఆడాయం (5వ శీరిక 4వ గడి ఎం జై ఇతర నంపాదన్న ఏమైనా వుంయే నా మొతం వలనను వాతలు లు. ఆం ఖర్చు సాలునరి ఖర్చు వివరాల రాలు రూం "సేచ్యానికి శేక ఇతర జీవనోపాధులకు అయ్యే ఖర్చు (6వ శీర్షిక *ఆ' లేక "అ అంశం ఇంటి ఖర్చు (1వ శీర్షిక వాలం అప్పు మీద వడ్తీ వగైరా ఎ (జో న. మొత్తం ఖర్చు ననన మిగులు లేక తరుగు (శ లేక =
వ్క్ష భాగం--2 నాంమిర విషయాలు క్షే విద్య ; ననన ననన లా 0 7 శ్ కుటుంది సధ్యుని చేరు (/ జె జ్జ న (.. ౫ గ 2 చ? 2 టె గ్ర" క్షే ల లె డీ ర్ ౮6. "గ రి ఓ, 10 లి, గామనంస్థల్లో సభ్యత్వం;
ననా నాన పవిధం
నంస్థ సభ్యుల సంఖ్య పాల్లాంసన్నడి
- నవాశార నంఘం అంజలి () ( (౧)
- విళానమండలి కం ) ఆరి |
ఆ స
9, జాల సంభూలు లం క 4 మహిళామండలులు ౨ | (౧ (౧ (| (| 5. నవజవాన్ కిసాన్ క్లబ్బులు. ,()(౧ (0౧౧౫. |
వ్ంై 3. అవీ, ఇవీ
- మోకు మంచినీటి బావి ఉందా? "లేకపోతే మరి ఎక్కడనుంచి మంచిసీళ్లు తెచ్చు ఉం కుంటారు + ౨ మురుగు కావ్య ఎంత పొడవు వున్నది? $. మీారుగాని లేక మో కుటుంబంలో మరెవరైనాగాని వవిధమైన ఉమ్మడి సామాజిక కార్యశక్రమాల్లోనై నా పాల్గూన్నారా 1 వినరాలు.,. ప తతతతలతలతపతరతనవనాచాునడాడానన కాండ ఇచ్చిన వెసిన ష్ ఇచ్చిన ల రొక్కపు! కాయ మొత్తం కార్య(క్రమం విఠాళం కష్టం నగతు రూ రూ, ర్తూూ రూం
- రోడు యె "౯2, వంతెనలు
- పొరశాల కట్టడం -4, |పాధమిక ఆరోగ్య కేం్యదం 5, పశువుల క్భ్మతిమ నంతా నోత్పత్ని "కేంద్రం "6, సామాజిక "కే్యద్రం
- ఇతరాలు (వివరాలు)
క3 భాగం-8 (వదా 1, వ్యవసాయం లం మొదటి నం శెండవనం మూడవనం క్షే, నహః; రంగాసాగు వత్సరం వత్సరం వత్సరం అదనంగా సాగుచేసే భూమి (అ) కాలు శీసుకొనటంద్వారా (ప్ర (ఆ) భూమి జూగుచేత ద్యారా (ఎ) (ఇ) (పభుత్వంనుంచి బంజరు భూములు వ్వ రా తీసుకొనటం ద్యారా (బ్ర) జ మొదటి నం రెండవ నం మూడవ నం ని. ర్వసాగు వత్సరం వత్సరం వత్సరం (అ) నీటి సాగుచేసే భూమి (ఎ) (ఆ) మంచి విత్తనం వేసే భూమి (ఎ; విత్తనమెంత) (ఇ) రసాయనిక ఎరువులు వేసేభూమి (ఎ; ఎరు వెంత) (ఈ) మామూలు ఎరువులు వేసేఘామి (ఎ; ఎంత) (ఉకొత్త పనిముట్టు (నంఖ్య) 99 (౫) 69 (19) ఈళళి (9) 4199 (0) (ఈ) జపాను పద్ధతి సాగుచేసే భూమి (ఎఎ
వచ్చ తి. పంటల పధరం వేయవలసిన వైరు మొదటి నంనత్సరం "రెండవ సంవత్సరం మూడవ నంపత్సరం న య. న టి మొదటి సం ర0డవనం మూడవ నం
- పెరటితోట (విస్తీర్ణం) జ్య వత్సరం. వత్సరం
కక 2. పకు పోషణ 1, పను జూతి అభివృద్ధి = వవింధగా? 3. పాడి పరిశ్రమ అభివృద్ధి, పంపిణీ,
క్ వృ త్తి పనివారలకు, ఇతరులకు పని విధానాల అభివృద్ధి పథకం (అ) మంచి రకం పని ముట్లు (అ) వదో ఒక ఉత్పత్త-శియణ కేంద్రంలో శిక్షణ (ఇ) సహశార సంఘంలో చేరటం (ఈ) ఇతర విధానాలు అధికోత్చ త్తికి పథకం కితం ఏడాదికన్న అధికోత్ప త్తి శాతం 1వ సంవత్సరం వివ సంవత్సరం ఏ్వ సంవత్సరం
కి వ్యవసాయ శాంమికులకు స్వతంత్ర సాగుదార్లు అయ్యేందుకు ._ పథకం. ఆ పక్షంలో, సాగు చేయవలసిన భూమి 1వ సంవత్సరం ౨వ సంవత్సరం $ వ సంవత్సరం
వ్8ై ఏకారణం మూలంగానె గా వువసాయ శ్రామికుడు దా ల గానే ఉండిపోవలసి వస్తే, వచ్చే మూడు సంవత్సరాలకు ఆదాళూన్సి అధికంచేసే పథక వివరాలు; 1న సంవత్పంం ౨వ సంవత్సరం ఏవ నంపత్పరం
ద్ తీ ఉపజీవనోపాఘలు 1వ న.వత్సరం £5వన వత్సెరం 8వ ఒంవత్యరం ఎ. వత్తులు ఏం" సాలునర ఎత సాలునరి | ఎంత. సొలుసరి మంది *దాయం మం ఆడాయు!' మంది ఆదాయం శ . శ. సహారార ఉద్యమం మొదటి సు కుడవ ను మూజవసం వత్సరం వత్సరం వత్సరం
- నవాకారసంఘు సభ్యత్వం ఇం 2, నహూకార నసంఘాలనుంచి కావలసీన తక్కువగడువు పరపతి తలం ర, మధ్యరకం పరపతి ఎం ల్తీ దీర్ధ కాలిక పరపతి ఎం
60 ర్. విద్య : ననా రాగ నాన 1వ | 2వ | ౩వ నం. | నం. | నం. పాళమిక విద్య చదవవలసిన పిల్లలు (సంఖ్య) మాధ్యమిక విద్య చదవవలసిన పిల్లలు నా హైస్కూలు విద్య చదవవలసిన పిల్లలు గ కాలేజి లేక సాంకేతిక విద్య చదవవలసిన పిల్లలు 59 (అాతానాాానాలనానాల ననన. (6. సాంఘిక విద్య : తపనను చూలాలు ానాలునాలననమతా నునా దారా ననామల్తల్యనిరునుకొనార్థాయుల 1వ | 2వ | 3వ సం|| నం, | సం ఇతర [గామసంన్థళ్లో నభ్యత్వం / మహిళా మండలులు (సంఖ్య) నవజవాన్ క్లబ్బులు 9 వీశాస మండలాలు న ఇతరాలు (వివరాలు) లతల తతత నానా నాని ను నానానాలా వామలుకాయాలు. లలనా డా ఇవ (గామనాయకుల శిక్షణ శీవ స తవ సం. | సం | సం, లాలా లాం పురుషులు (నంఖ్య) ప్రల... (జి కనాలలినకకనానాలా నొనానముననా నన లను ననానినుతు నతన ఈక లినా లిక ధతాలనా నమిలిన నాననా నాణాణనకా చినిన నానన ధానన అనక నననననా నాన ాలనననాలలా ననన.
61 వనాని నానన వయోజన పాఠశాల ॥ వనం, ॥ వనం, | వనం, తతత పురుషులు (నం) స్రులు (నం) 7. ఇతర సామాజిక కార్యకమాలు విశాళం మ్య మా రూ, రూ, రూ, నగదు న రొక్కం వాలని కాయకష్టం న మొత్తం అజ
62
రి, ఆరోగ్యం, పారిశుద్ధ్యం
1వ నం, 2వసం కవ సం ఎర్మించవలసిన మురుగు కాల్వలు
(గజాలు-ఖర్చు)
9 పొగలేని పొయ్యులు (నంఖ్య-ఖర్చు) 99 మురుగు గుంటలు కం ఇ మరుగు దొడ్డు న 99 స్నావాల గది 99 39 మంచినీటి బావి నా $9 వళువుల పాక ఫం కాలాలతో లన నకాననాాాల- అన నొనలనన శునక నా నాననా నాననా నననాడాన యునాని.
63 ఏ. గృవావసతి క ఇళ్లు కట్టుకొనే కార్యశ్రమం, 10. ఏది అవనరం? మోా అభ్న్యాయంలా* గ్రామానికి ముఖ్యావసర మేమిటి? పాఠాల 1” తేక పారశాల కట్టడమా ? మంచి నీటి బావి? (ఉమ్మడి మరుగు దొడ్డ + పంచాయతీ మంచిరమా? వినోద విజ్ఞాన "కేంద్రమా? కచ్చా రోడ్డు! లేక పక్కా రోడ్డు? వగైరా, త టం లొ లే లం శ " " మ | న గి 0 ఎ. గ ల లం ౫ ॥ సల ల్లో కం లో ఉం ల. వ శన* స స ₹ఎపర్యాతానలో గళ