Telugu Prapancha vanijya samstha(WTO)Dangapata vardhamana desalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/parapamca-vaaanaijaya-samsathawto-dagaaapadada-varathamaaana-daeesaaalau
Date: 2026-08-05 11:22
Chunks: 11
Book Overview
Book: Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu
Source: https://sundarayya.org/parapamca-vaaanaijaya-samsathawto-dagaaapadada-varathamaaana-daeesaaalau
Total OCR chunks analysed: 11
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- ప్రపంచ
- వాణిజ్య
- దేశాలు
- సంస్థ
- దేశాల
- కూడా
- కొత్త
- వర్ధమాన
- సమావేశం
- గురించి
- సియాటెల్
- జరిగిన
- కాబట్టి
- జరిగింది
- అంశాలు
- హైదరాబాద్
- దేశాలకు
- వర్థమాన
- ఒప్పందాల
- తరువాత
- కాని
- సామ్రాజ్యవాద
- రెండు
- విజ్ఞాన
- కేంద్రం
- సుందరయ్య
- వ్యవసాయ
- సేవల
- చిన్న
- యూనివర్శిటి
Per-Chunk Details
Chunk 1 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0001-0010.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9236
OCR Issues:
- ASCII junk on lines: [35, 36, 53, 109, 110]...
Key Terms:
- ప్రపంచ
- వాణిజ్య
- దేశాలు
- సంస్థ
- దేశాల
- కూడా
- కొత్త
- వర్ధమాన
- సమావేశం
- గురించి
- సియాటెల్
- జరిగిన
- కాబట్టి
- జరిగింది
- అంశాలు
- హైదరాబాద్
- దేశాలకు
- వర్థమాన
- ఒప్పందాల
- తరువాత
- కాని
- సామ్రాజ్యవాద
- రెండు
- విజ్ఞాన
- కేంద్రం
- సుందరయ్య
- వ్యవసాయ
- సేవల
- చిన్న
- యూనివర్శిటి
Extractive Summary:
న ల్ ల తా ఇర్తిటో నా భాసా టాం జ్ 1 ఆం్హస | త ( గ 6 ౫10. ఇంతకాలం అండదండలందించిన సోషలిస్టు శిబిరం పతనమవడంతో వర్థమాన దేశాలు కూడా ఈ మార్పును అద్దుకోలేకపోయాయి పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ప్రపంచ వాణిజ్య సంస్థ పుట్టింది సామ్రాజ్యవాద దోపిడీని కొనసాగించడానికే యీ జరిగే చర్చలు, ఒప్పందాల మాయాజాలం అంతా ఆ దోపిడీని కప్పి పుచ్చుకోడానికే దాంట్లో భాగంగానే సియాటెల్ సమావేశం జరిగింది వేలాది మందితో నిరసన ప్రదర్శనలు జరిగాయని పత్రికలు రాశాయి ఊహించినట్లుగానే ఆ సమావేశం విఫలమయింది యీ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ తీరు తెన్నులు, వర్ధమాన దేశాలపై దాని ప్రభావాన్ని గురించి ఒక చర్చ జరపాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రం భావించింది నిష్టాతులయిన పండితులను ఆవ్వోనించి 28 నవంబర్ “99 తేదీన రెండు వందల మంది మేధావుల సమక్షంలో ఒక పూర్తి రోజు సదస్సును నిర్వహించింది మొత్తం పది నుంది నిపుణులయిన వక్తలు డబ్య్యు టి ఓ కు సంబంధించిన వివిధ అంశాలను నిశితంగా విశ్లేషించారు. అందులో ట్రేడ్ అండ్ టారిఫ్-వ్యాపారం, సుంకాలు ప్రారంభం అయినప్పుడు కేవలం ఈ రెండు విషయాలతోనే ప్రారంభం అయింది ఈ రెండింటి మీద ప్రపంచదేశాల మధ్య సాధారణ ఒప్పందం అని ప్రారంభమై 1948 నుంచి అనేక విడతల చర్చలు కొనసాగుతూ వచ్చినాయి 1994 వచ్చేసరికి “ఉరుగ్వే రౌండ్ మొదలైంది ఇది అష్టమ రౌంద్ చాలా కష్టమైన విడత ఎనిమిదవ రౌండు చర్చలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే మొదట్లో అనుకున్న (ట్రేడ్ అండ్ టారిఫ్‌కే పరిమితం కాకుండా మధ్యలో ఏడు విడతల చర్చల్లో అదనంగా, క్రమంగా చేర్చబడి ఎనిమిదవ విడతలో వచ్చినవి అనేక అంశాలు అత్యంత ప్రమాదకరమైనవి మూడవ ప్రపంచ దేశాలకు అందులో ముఖ్యంగా మన దేశానికి నష్టాయకమైనవి వున్నాయి ఈ 8వ విడత చర్చల్లో 5 కొత్త అంశాలు చేర్చబడ్డాయి.
Chunk 2 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0011-0020.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 19643
OCR Issues:
- ASCII junk on lines: [6, 20, 23, 32, 33]...
Key Terms:
- చాలా
- కూడా
- వుంది
- ప్రపంచ
- వున్న
- కాని
- బ్యాంకు
- అవసరం
- మనకు
- ఆర్థిక
- అంటే
- అవకాశం
- శాతం
- నుండి
- ఇప్పుడు
- దేశాల
- వచ్చింది
- కాదు
- రేపు
- విధానాల
- అభివృద్ధి
- అలాగే
- వున్నారు
- తయారు
- ప్రయత్నం
- సంపద
- పేటెంట్
- ఇంకా
- దేశాలు
- కనుక
Extractive Summary:
మనం గమనించాలి రెండవ అంశం మన జుతీయసార్వభౌమత్సాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఈ చర్చలు, ఈ ఒప్పందాలు కూడా సాగినాయి దీనితో మనం మన చట్టాలను మార్చుకోవాలి మన 1970 యాక్ట్‌కి సవరణ తీసుకు రావాలని చాలా వత్తిడి తీసుకు వస్తున్నారు 1970 పేటెంట్ యాక్ట్ ప్రకారం - కొత్తగా కనుగొన్న ఏవస్తువు పైన అయినా “ప్రాసెస్” (కనుగొన్న పద్ధతి) మిద పేటెంట్ కోరవచ్చు కాని “ప్రోడక్ట్” (లేక ఆవస్తువు) పైనే పేటెంట్ వుందే అవకాశం లేదు అంటే అనూతన ఆవిష్కరణను మరొక పద్ధతి ద్వారా ఇతరులు తయారు చేసుకునే హక్కు వుంటుంది అలా అనేక వస్తువులు ఒక రెండు మూడు సంవత్సరాలలోనే మన దేశంలో మరో ప్రాసెస్‌తో తయారు చేసుకున్నాం అందుకే మన స్వావలంబనం (సెల్ఫ్ రిలయన్స్) పూర్తిగా దెబ్బతినడానికి ఈ అంశాలనీ తోడవుతాయి ప్రభుత్వ ద్రవ్య సంస్థల డబ్బు ఆధారంగానే ప్రయివేట్ కంపెనీలు అన్నీ నడపడం జరుగుతున్నది వీటికి నష్టాలు వస్తే భరించేది తిరిగి ప్రభుత్వమే ఇటీవలి టెలికం కుంభకోణమే దానికి మంచి ఉదాహరణ అంటే నష్టాన్ని జాతీయం చేసి లాభాల్ని ప్రవేటీకరించడం! 6 00476 ” ఆలస్యంగా నైనా ఒక పెద్ద మనిషి అన్న మాట మనకు ఉపయోగపడుతుంది కనుక వరల్డ్ బ్యాంక్, డబ్యుటిఓ విధానాల పర్యవసానాలు ఏరకంగావుంటున్నాయో వాళ్ళ నోటి నుంచే వింటే ఇది చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది మన దేశాలను దోచుకోవడానికి ఈ సంస్థలు తోడ్పడుతున్నాయి తప్ప మనలని బాగుచేయడానికి ఉపయోగపడడం లేదు అనేది చాలా స్పష్టమైన అంశం
Chunk 3 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19500
OCR Issues:
- ASCII junk on lines: [1, 3, 9, 18, 21]...
Key Terms:
- ప్రపంచ
- అభివృద్ధి
- దేశాలు
- అంతర్జాతీయ
- వాణిజ్య
- దేశాల
- నుండి
- పెట్టుబడి
- శాతం
- ఆర్థిక
- కూడా
- గాట్
- దేశాలకు
- ఆర్ధిక
- అమెరికా
- చెందిన
- దాని
- బహుళ
- సంస్థ
- వరకు
- రెండవ
- ప్రజల
- కాని
- ద్రవ్యనిధి
- ద్వారా
- వాణిజ్యం
- చెందుతున్న
- సంపన్న
- బ్యాంకు
- ప్రధాన
Extractive Summary:
మార్ధాంతరం లేదంటూ మన దేశమే కాదు దాదాపు అన్ని దేశాలు ఈ వత్తిడికి లొంగిపోయాయి.. ఈ (క్రమాన్ని మరింత ముందుకు నెట్టడానికి అంతర్జాతీయ వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారు అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ఆర్థిక శాస్త్రవేత్తలు నూతన ప్రపంచ (క్రమాన్ని గురించి మాట్లాడడం మొదలు పెట్టారు ఒక వాస్తవ ప్రపంచ ప్రభుత్వం రూపుదిద్దుకొంటుంది “నూతన వలస క్రమంలో కొత్త నిర్మాణాలు పనిచేస్తున్నాయి. దాని ఫలితంగా దక్షిణాది దేశాల ప్రజల జీవన స్థాయి దిగజారి పోతూవుంది ఆ ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తూ వుంది బలప్రయోగానికి కూడా దిగుతున్నారు ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక విధానాన్ని కాపాడే క్రమంలోనే ఇదంతా జరుగుతూ ఉంది * “బహుళ జాతి కార్పొరేషన్ల, ప్రపంచ ఫైనాన్స్ పెట్టుబడుల బలమయిన సాధనంగానే ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది తమ లాభాల కొరకు ప్రపంచ మార్కెట్టును దోపిడీ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది జాతీయ రాజ్యాలు ప్రపంచ మార్కెట్టు వుపాంగాలుగా మారడంలో కూడా ఇది వ్యూహాత్మకమయిన పాత్రను నిర్వహిస్తూ ఉంది ” (అంతర్జాతీయ సదస్సు ప్రకటన - న్యూఢిల్లీ, నవంబరు 1999) (బ్రహ్మాండమయిన ఆర్ధికాభివృద్ధి కొనసాగుతుంది కాకుంటే సాంప్రదాయక వలస వాదం నయా వలన వాదంగా మార్చుచెందింది ఆ మార్పుకు పై రెండు అర్ధిక సంస్థలు - అంతర్జాతీయ (ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు తోడ్పడతాయి.
Chunk 4 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 19890
OCR Issues:
- ASCII junk on lines: [4, 8, 18, 27, 135]...
Key Terms:
- అభివృద్ధి
- వాణిజ్య
- దేశాలు
- ప్రపంచ
- రైతు
- దేశాల
- నుంచి
- వ్యవసాయ
- గాట్
- నూతన
- దేశాలకు
- చేసిన
- జన్యు
- వంగడాన్ని
- జన్యుపరంగా
- వరకు
- ద్వారా
- లేదా
- కానీ
- పేటెంట్
- పెట్టుబడి
- విదేశీ
- నుండి
- సాంకేతిక
- కొత్త
- కూడా
- వంగడాలు
- జన్యువును
- కంపెనీలు
- మార్పు
Extractive Summary:
తరతరాలుగా సామాన్య రైతు ఈ 29, 999 జన్యువులను మొక్కజొన్నలో సుదీర్ధకాల కృషి ఫలితంగా అభివృద్ధి చేశాడు ఒక వంగడం నుంచి నంకరజాతి వంగడాన్ని అభివృద్ధి చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ జన్యు వనరుల అభివృద్ధి (66౦66౬౦ ౦౮౫౦ల) లో పెట్టుబడి ప్రవేశించింది వాస్తవానికి సంకరజాతి వంగడం కొత్త రకం జన్యువుల అభివృద్ధి ద్వారా జరగలేదు ఉన్న జన్యువుల క్రమాన్ని మార్చడం ద్వారా మాత్రమే జరిగింది అలాంటప్పుడు ఈ సంకరజాతి వంగడాలలో కొత్తగా జన్యువు అభివృద్ధి లేనప్పటికీ పెట్టుబడి పెట్టిన కంపెనీ ఏ విధంగా పేటెంట్ తీసుకుంటుంది? మళ్ళీ మొక్కజొన్నను ఉదాహరణగా తీసుకుందాం మొక్కజొన్నలో 30 వేల జన్యువులుంటాయి ఇందులో నుంచి ఒక్క జన్యువును కలుపు మొక్కలు చంపే మందును పిచికారీ చేసినప్పుడు, నశించిన దానిగా మారుస్తారు ఇక్కడ ఈ కలుపు మొక్కలను నశింపచేసే మందులు ఎక్కడ నుంచి వచ్చాయో చూడడం కూడా అవసరం ఏజెంట్ ఆరెంజ్, రౌండప్ అనే ఈ మందులను వియత్నాంతో జరిపిన యుద్ధంలో ఆ దేశ పొలాలపై హెలీకాష్టర్ల ద్వారా ఇతర విధాలుగా అమెరికా చల్లింది అన్ని రకాల హరిత పదార్థాలను నాశనం చేసేందుకు ఈ మందులను తయారు చేశారు దీన్ని ప్రస్తుతం మాన్సెంటో కంపెనీ ఉత్పత్తి చేస్తోంది కానీ, ఏజెంట్ ఆరెంజ్ లేదా రౌందస్ అనే మందు చల్లినప్పుడు భూమిపై ఆకుపచ్చగా ఉన్న ఏది ఇక ఉండదు జన్యుపరంగా మార్చిన మొక్కజొన్న వంగడాన్ని పొలంలో విత్తేముందు ఈ మందులు చల్లితే పొలంలోని కలువు మొక్కలన్నీ నాశనమవుతాయి అని అంటున్నారు ఇలాంటి మందు చల్లినప్పుడు కలుపు మొక్కలు మాత్రమే చావవు చిన్న చిన్న మొక్కజొన్న మొక్కలు కూడా ఆజా మ! ఈ టెర్మినేటర్ విత్తనాల ద్వారా రైతు వంటను పండించుకోవచ్చు కానీ తిరిగి వాటి నుంచి విత్తనాలను తయారుచేసుకొని తర్వాత పంటకు వాడుకొలేడు టెర్మినేటర్ విత్తనాల నుంచి ఒకేసారి పైరు వస్తుంది ఆ తర్వాత ఈ విత్తనాలు భూమిలో వేసినా అవి మొలవవు అంటే తనకు అవసరమైన విత్తనాన్ని తయారు చేసుకొనే స్వేచ్చను రైతు చట్టాల వల్ల కోల్పోవడం లేదు రైతుకుండే ఈ హక్కులను కంపెనీలు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా హరిస్తున్నాయి ఈ టెక్నాలజీ చాలా ఖరీదయినది ఫలితంగా రైతు వత్తనాలల జన్యుమార్చడ - వవఫలతాలు క్ష
Chunk 5 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0041-0050.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 21234
OCR Issues:
- ASCII junk on lines: [5, 18, 20, 63, 65]...
Key Terms:
- కార్మిక
- దేశాలు
- ప్రపంచ
- చెందిన
- సంస్థ
- అభివృద్ధి
- పెట్టుబడి
- కార్మికుల
- వాణిజ్య
- కూడా
- విదేశీ
- దేశాల
- ప్రమాణాలను
- అంతర్జాతీయ
- పర్యావరణ
- బ్యాంకు
- దేశాలకు
- సామాజిక
- అమలు
- ఆర్థిక
- మూడో
- హక్కులను
- విధానాలను
- ఫలితంగా
- ఉత్పత్తి
- కానీ
- ఉన్నాయి
- అయితే
- రెండు
- విధానాల
Extractive Summary:
కటి సామాజిక ప్రకరణ (500121 0122456)లంటే ఆర్థికేతరమైన సామాజిక విషయాలకు సంబంధించి కనీస ప్రమాణాలను రూపొందించుకొని పొటించడమన్న మాట ఈ ప్రమాణాలను మరియు వాటి అమలుకు సంబంధించిన నియమావళిని కలిపి చట్టపరమైన భాషలో సామాజిక 'ప్రకరణలంటారు సీటల్ సమావేశంలో రెండు రకాలైన సామాజిక అంశాలపై కనీస ప్రమాణాలను నెలకొల్పాలన్న ప్రతిపాదన వచ్చింది అందులో మొదటిది కార్మికుల పని స్థితి గతుల గురించి కాగా, ఇక ప్రమాణాలను నెలకొల్పడానికి పరిగణలోనికి వచ్చిన రెండవ అంశం పర్యావరణం వాణిజ్య సంస్థ సమావేశంలో కనీస ప్రమాణాలను నిర్ధారించి వాటిని గుర్తించిన తర్వాత అన్ని సభ్యదేశాలు ఆ ప్రమాణాలను విధిగా పాటించాలి కనీస ప్రమాణాలను ఉల్లంఘించిన దేశం ఉత్పత్తులను ఇతర దేశాలు నిషేధిస్తాయి ఇక్కడ ఒక విషయాన్ని వివరించాలి వాణిజ్య సంస్థకు ఇతర అంతర్జాతీయ సంస్థలకు తేడా ఉన్నది ఇతర సంస్థలకు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయగల శక్తిలేదు కానీ వాణిజ్య సంస్థ నియమాలను ఉల్లంఘించిన దేశాలను శిక్షించగలుగుతుంది అందుకే తీసుకొన్న నిర్ణయాలను అమలు చేయగలుగుతుంది కనుక వాణిజ్య సంస్థ నిర్ణయాలపై తీవ్ర.వాగ్వివాదం చెలరేగుతున్నది సామాజిక ప్రమాణాల విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు, మూడవ ప్రపంచ దేశాలకు మధ్య సీటల్ సమావేశంలో తీవ్రమైన అభిప్రాయ భేదాలు తలెత్తాయి మూడో ప్రపంచ దేశాలు కొన్ని కార్మికుల హక్కులను, కాలుష్య నివారణా చర్యలను పటిష్టంగా అమలు చేయకపోవడం వలన చవకగా వస్తువులను ఉత్పత్తి చేయగలుగుతున్నాయని, అందువలన ఆదేశాలు అంతర్జాతీయ మార్కెట్లలో చవకగా వన్తువులను అమ్మగలుగుతున్నాయని, ఫలితంగా ఆ దేశాల ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతున్నదని అభివృద్ధి చెందిన దేశాలు ఆరోపిస్తున్నాయి కార్మిక సంక్షేమానికి పర్యావరణ పరిరక్షణకు చర్యలను తీసుకొంటున్న దేశాలు నష్టపోతున్నాయని వాపోతున్నాయి. సరళీకృత విధానాల వలన అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలను పెంచుకోవడానికి అన్ని దేశాలు పోటీ పడతాయి ఈ పోటీలో నెగ్గడానికి ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు ప్రయత్నం చేస్తాయి అందుకొరకు కంపెనీలు చవకగా ముడి సరుకులను పొందడానికి ప్రయత్నం చేయడమే కాక కాలుష్య నివారణ చర్యలపై వ్యయాన్ని ఆదా చేసి ఉత్పత్తి ఖర్చును తగ్గించుకొనే ప్రయత్నం చేస్తాయని పర్యావరణ వాదులు అభిప్రాయపడుతున్నారు కనుక సరళీకృత ఆర్దిక విధానాలను, ఆ విధానాలను అమలులోకి తీసుకొస్తున్న వాణిజ్య సంస్థను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాకపోతే పర్యావరణానికి ప్రమాదాన్ని నివారించడానికి కనీస చర్యగా పర్యావరణ (ప్రమాణాలను పాటించాలని పర్యావరణ వాదులు సూచిస్తున్నారు మూడవ ప్రపంచ దేశాలు సీటల్లోను అంతకు ముందు 1996లో సింగపూర్‌లోను జరిగిన సమావేశాలలో సామాజిక ప్రకరణలను పూర్తిగా వ్యతిరేకించాయి. ఆ తర్వాత చిన్న పిల్లలను రాత్రివేళల్లో పని చేయించకూదదని, పిల్లల చేత ఆరు గంటలపైన పని చేయించకూడదని కూడా ఒప్పందాలు తయారయ్యాయి అయితే వాటిని ఆమోదించడానికి 1914లో జరుగవలసిన సమావేశం మొదటి ప్రపంచ యుద్ధకారణంగా జరుగలేదు కానీ మొదటి ప్రపంచ యుద్ధకాలంలో కార్మిక వర్గ సంక్షేమాన్ని కాపాడటానికి అంతర్జాతీయ స్థాయిలో కృషి చేయడానికి జక సంస్థ ఉండాలన్న ఆలోచనకు వివిధ (గ్రూపులు, వ్యక్తులు చేసిన కృషి వలన బలం చేకూరింది ఫలితంగా యుద్ధం ముగియగానే దేశాలు అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి ఈ సంస్థలో కూడా వాణిజ్య ప్రయోజనాలు కాపాడుకోవడమే అభివృద్ధి చెండిన దేశాలు చేశాయి బ్రిటన్ ఈ ధృక్చధాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది '&0౫/ 111.
Chunk 6 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20398
OCR Issues:
- ASCII junk on lines: [33, 55, 56, 66, 73]...
Key Terms:
- వ్యవసాయ
- దేశాల
- దేశాలు
- సంపన్న
- దేశాలకు
- ఒప్పందం
- సన్నకారు
- చెందుతున్న
- అభివృద్ధి
- అమెరికా
- సబ్సిడీలు
- వంటి
- ఉత్పత్తి
- సబ్సిడీల
- నుంచి
- మద్దతు
- రైతులకు
- ఐరోపా
- సమాఖ్య
- సబ్సిడీలను
- వుంది
- వ్యవసాయం
- సబ్సిడీ
- కానీ
- ఆహార
- వల్ల
- గ్రీన్
- బాక్స్
- రైతులు
- మొత్తం
Extractive Summary:
ఇప్పటివరకు ఏ ఇతర బహుళపక్ష సంస్థకూడా (ప్రపంచ వాణిజ్య సంస్థ (దబ్యు టి ఓ ) రేకెత్తించినంత వివాదమూ, ఆందోళనా రేకెత్తించలేదు ఆ సంస్థ పుట్టుకే వివాదాస్పదంగా మొదలైంది డబ్య్యు టి ఓ ఒప్పందాలలో వాణిజ్యపరమైన అంశాలను జోడించిన తీరూతెన్నూ ఒక్క వాణిజ్యం పైనే కాదు, సభ్య దేశాల (ప్రధాన ఆర్ధిక కార్యకలాపొలన్నింటి పైనా తీవ్ర ప్రభావం చూపేదిగా వుంది ముఖ్యంగా వ్యవసాయ ఒప్పందం (అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్), ట్రిప్స్ (వాణిజ్య సంబంధిత మేధోహక్కులు) - ఈ రెందు ఒప్పందాలు కోట్లాది చిన్న సన్నకారు రైతాంగం జీవన భృతిపై ప్రత్యక్ష ప్రభావం చూపేవిగా వున్నాయి ఈ పత్రం వ్యవసాయ ఒప్పందానికి సంబంధించినది వ్యవసాయ ఒప్పందం అన్యాయమైనదనీ, సన్నకారు రైతాంగ ఆర్ధిక వ్యవస్థలను విస్మరించేదిగా వుందన్నది ఈ పత్రంలోని ప్రధాన వాదన అంతేకాదు ఆ ఒప్పందాన్ని వ్యవసాయం ప్రధాన వృత్తిగా కలిగి, మొత్తం కార్మిక శక్తిలో రైతాంగం, వ్యవసాయ కార్మికులు నగభాగ్గంగా కగిన దేశాల ప్రయోజనాన్ని దృష్టిలో వుంచుకుని సమీక్షించాల్సిన అవసరం వుందన్న వాదనను ఈ పత్రం లేవనెత్తుతుంది ఈ పత్రం మూడు భాగాలుగా విభజించివుంది మొదటి భాగం వ్యవసాయ ఒప్పందం ఏ రకంగా అన్యాయ పూరితమైనదో చర్చిస్తుంది రెండో భాగం, సన్నకారు రైతాంగం ఆర్థిక వ్యవస్థల ప్రత్యేక “స్థల కాలి (992010 [౪%00/1) లక్షణాలను, వాటిని ఆధునిక వ్యవసాయ వ్యవస్థల నుంచి వేరుగా చూడవలసిన అవసరాన్ని చర్చిస్తుంది ఆఖరి భాగం వ్యవసాయ ఒప్పందాన్ని సమీక్షించవలసిన కారణాలను సూచిస్తుంది వారు తమ మిగులును పెద్ద ఎత్తున సబ్సిడీ ధరలకు పేద దేశాలపై కుమ్మరిస్తున్నారు ఉదాహరణకు, అమెరికా గోధుమ రైతుకు లభించే సగటు సబ్సిడీ ప్రపంచ బ్యాంకు స్వల్పాదాయ దేశాలుగా వర్గీకరించిన 42 దేశాల సగటు తలసరి ఆదాయానికి దాదాపు 25 రెట్లుగా వుంది ఆ సబ్సిడీ మధ్యతరగతి ఆదాయ దేశాలుగా పరిగణన పొందిన ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా దేశాల సగటు తలసరి ఆదాయానికి మూడు రెట్లుగావుంది ఈ లెక్కలు కూడా అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలోని అసమానతలను పూర్తిగా పట్టిచూపలేక పోతున్నట్టే ఎందుకంటే ప్రధాన ఆహార ఉత్పత్తిదారులు స్థానిక మార్కెట్లలో అమెరికా ఎగుమతులతో పోటీపడవలసి వుంటుంది కనుక! సంభవించినవే ఈ రాష్ట్రాలలోని సన్నకారు రైతులు అధిక వడ్డీ రుణాలు, నాసిరకం పురుగు మందులు, విస్తరణ సదుపొయాల లేమి, సరకులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, అరకొర మార్కెటింగ్ నదుపాయాలు, భూగర్భ జలాలు ఇంకిపోవడం వంటి సమస్యలతో కుంగిపోయారు ఈ 'రిస్క్‌లన్నీ కలసి ఒక్క పెట్టున సన్నకారు రైతుపై మోయలేని భారాన్ని పడ వేశాయి ఆ భారాన్ని వారు భరించలేక వాపోయారు తత్ఫలితంగా వారిలో కొందరు ఆత్మహత్యల వంటి తీవ్ర చర్యలకు పాల్పడవలసి వచ్చింది చిన్న సన్నకారు రైతులు అధికోత్పత్తి పంటలకు పరివర్తన చెందిన చరిత్ర ఒక్క తూర్పు ఆసియాకే వుంది ఆ అనుభవాలు ఇండియా వంటి దేశాలకు ఎంతగానో వర్తిస్తాయి చిన్న సన్నకారు రైతులు గ్రామీణ మౌలిక సదుపాయాలు, రుణ సహాయం, విస్తరణ, మార్కెటింగ్ తగిన ధరల విధానం, ఇత్యాదిరంగాలలో పెద్దయెత్తున ప్రభుత్వ సహాయాన్ని పొందడం ద్వారానే అధికోత్సత్తి వ్యవసాయానికి పరివర్తన చెందగలరని జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి తూర్పు ఆసియా దేశాల అనుభవం తెలుపుతుంది పైన పేర్కొన్న ప్రభుత్వ మద్దతుకు సంబంధించిన పై అంశాలన్నింటిలోను గణనీయంగా వ్యవసాయరంగ సబ్సిడీలు చోటు చేసుకుని వుంటాయి.
Chunk 7 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0061-0070.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 20077
OCR Issues:
- ASCII junk on lines: [40, 44, 56, 59, 73]...
Key Terms:
- వ్యవసాయ
- ప్రపంచ
- ఒప్పందం
- వాణిజ్య
- దేశాల
- సంస్థ
- దేశాలు
- రాయితీ
- ఆహార
- కానీ
- మార్కెట్
- అభివృద్ధి
- చెందుతున్న
- రెండు
- వంటి
- అంతర్జాతీయ
- దేశాలకు
- శాతం
- వ్యవసాయంపై
- సంపన్న
- అమెరికా
- ఉత్పత్తి
- దిగుమతి
- నిబంధనలను
- వ్యవసాయం
- సబ్సిడీలు
- పెద్ద
- కూడా
- అంశాలను
- చర్యలు
Extractive Summary:
చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యల జాబితాను దాస్ (19898) పొందుపరిచారు “ఆంతరంగిక మద్దతు అంటే ప్రభుత్వ సబ్సిడీలు అదీ ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులకు ఇచ్చే సబ్సిడీల విషయంలో చిన్న సన్నకారు ఆర్థిక వ్యవస్థలకు మరింత వెసులుబాటు కల్పించాలి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మెరుగైన టారీఫ్ పరిరక్షణ ద్వారా దిగుమతి సౌలభ్యం కల్పించాలి ఒప్పందంలో తగిన సంయమనం" నిబంధనలలోని 18వ అధికరణంలో వివక్షను సరిదిద్దాలి అది అభివృద్ధి చెందుతున్న దేశాల ఉత్పత్తి మెరుగుదలకు దోహదపడే ముఖ్య చర్యలు - పెట్టుబడులు, ఉత్పత్తి సబ్సిడీలు ఉపయోగించడానికి వ్యతిరేకంగా ప్రతీకార చర్యలను నిర్దేశిస్తున్నది వాటిని సరిదిద్దాల్సి వుంది ఆహార, ఉపాధి భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు, దిగువ అంశాలకు తగినంత ప్రాధాన్యం ఇచ్చేలా దిగుమతి సౌలభ్యం తోపాటు అంతరంగిక మద్దతును కూడా పునర్వ్యవస్టీకరించాలి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికుల సంఖ్య, భూ కమతాల వ్యవస్థ, పరిమాణం, వనరుల లభ్యత వంటి అంశాలను కూడా వ్యవసాయ ఒప్పందం సమీక్షకు, ప్రాతిపదికగా తీసుకోవాలి ఎడబ్యు లూయిస్ చెప్పినట్టు, ఏ దేశ అభివృద్ధిని అయినా సరే ప్రజల ఆహార అవసరాలను తీర్చగలిగే కార్మిక శక్తి వ్యయానికి, అభివృద్ధి స్థాయికి వున్న విలోమ సంబంధం ఆధారంగా లెక్కిస్తారు దేశ జనాభాలో సగం నుంచి మూడు వంతుల కార్మిక శక్తి వ్యవసాయ రంగంలో పరిశ్రమిస్తున్న దేశాలను రెండు నుంచి 20 శాతం మించకుండా వ్యవసాయ రంగంలో కార్మికులుండే దేశాలతో సమానం చేయడం సరికాదు వ్యవసాయ ఒప్పందాన్ని సమీక్షించేటప్పుడు సన్న చిన్నకారు రైతాంగం సంఖ్య అధికంగా వుండడం, అధిక శాతం జనాభాకు వ్యవసాయం జీవనభృతిగా ఉపయోగపడడం, పరివర్తనకు సంబంధించిన “రిస్మ్ల నుంచి రక్షించే పరిరక్షణ లేకపోవడం, పంటల మార్చిడికి అనుకూలంగా లేని ప్రాంతీయ వ్యవసాయ వాతావరణ ప్రత్యేక పరిస్థితుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి న్ వ్యవసాయరంగంలో డబ్యు టి ఓ తరహ సంస్కరణలకు, సన్న చిన్నకారు రైతాంగం వెతలకు, ఆత్మహత్యలకు మధ్య సంబంధం వుందనడానికి స్పష్టమైన సూచనలు వున్నాయి వాటిని అడపాదడపా సంఘటనలుగా, వాణిజ్యంతో సంబంధం లేనివిగా (తోసిపుచ్చరాదు ఈ అంశాలను వ్యవసాయ ఒప్పందం సమీక్ష చర్చలలోకి తీసుకురావాలి వ్యవసాయ ఒప్పందంలోని వాణిజ్య సంబంధిత నిబంధనలను రూపొందించే సందర్భంలో మార్కెట్ స్వభావేతర అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అవసరమే కాదు, న్యాయబద్ధం కూడా ఉరుగ్వే రౌండు చర్చలు వాణిజ్య అవకాశాలను సంబంధిత మదుపు చర్యలు, సర్వీసులు, వేథోనంబంధిత హక్కులు, ప్రజారోగ్య వర్యావరణ షరతులు వంటి అంశాలకు విస్తరించుకుపోయిన దృష్ట్వా ఈ జాగ్రత్త మరింత అవసరం వ్యవసాయ ఒప్పందంలోని ప్రస్తుత నిబంధనలను మార్చకపోతే రానున్న శతాబ్దంలో సైతం జనాభాలో అధికభాగం వ్యవసాయంపై ఆధారపడే ఇండియా వంటి దేశాల ప్రయోజనాలకు ఉపద్రవం వాటిల్లడం ఖాయం వర్థమాన బేశాలకు శరాఘాతం = వ్యవసాయ ఒప్పందం "ర ప్రపంచ జనాభాలో మూడు వంతులు ప్రజల జీవన విధానమైన వ్యవసాయంపై వ్యాపార సంఘం ఆధిపతుం చలాయించడం సమకాలీన చరిత్రలో ఒక నేపాళ రహస్యం ఈ గుట్టును అర్ధం చేబుకోవాలంటే రవ్వంత మునుపటి చరిత్ర తిరగేస్తే ఆ సందర్భంలో ఈ ఒప్పందం బాగోతం బాగా అర్ధమవుతోంది దిగుమతి చేసుకొనే వస్తువుల పరిమాణంపై ఆంక్షలు విధించారు ఈ పద్ధతిని సరిదిద్దడానికి 'వ్యవసాయ ఒప్పందం” మార్కెట్ సదుపాయం కల్పించడంలో ఓ పెద్ద ప్రాతిపదిక చేసింది దీనికి టారిఫికేషన్ అని పేరు పెట్టింది టారిఫికేషన్(వెల నిర్ణయించడం) అంటే సుంకేతర నిబంధనలను కూడా సుంకానికి సంబంధించిన నిబంధనల స్థాయికి తీసుకు రావడం ఉదాహరణకు ఒక దేశం దిగుమతి చేసుకోవాలనుకొన్న గోధుమ కోటాపై ఆంక్ష విధించిందనుకోండి అలాంటి ఆంక్షను గోధుమ దిగుమతిపై సుంకంగా మార్చేసే మార్గం ఏర్పరచాలి ఇలాంటి సుంకాలకు మామూలు వెలను జోడించినట్లయితే మార్కెట్ నియంత్రణ కోసం ఒక దేశం అవలంభిస్తున్న మొత్తం మార్కెట్ నియంత్రణ దృశ్యం మన కళ్ళముందు వుంటుంది అలా సుంకం కాక(నాన్ టారిఫ్) ఇతర దిగుమతి నియంత్రణ చర్యలను సమానమైన (టారిఫ్ ఈక్విలెంట్స్) చర్యలుగా అన్ని దేశాలూ మార్చుకోవాలి ఇలా చేసిన తరువాత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను (టారిఫి కేషన్) క్రమంగా తగ్గించడానికి అన్ని దేశాలూ ఒప్పుకోవాలి
Chunk 8 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20646
OCR Issues:
- ASCII junk on lines: [137, 167, 175, 199, 200]...
Key Terms:
- ఆహార
- ప్రపంచ
- వాణిజ్య
- నుండి
- శాతం
- దేశాలు
- వ్యవసాయ
- సంస్థ
- దిగుమతి
- ఆహారం
- కూడా
- అంతర్జాతీయ
- దేశాల
- ధాన్యాల
- ఉత్పత్తి
- ఒప్పందం
- మార్కెట్లో
- అభివృద్ధి
- విదేశీ
- ద్వారా
- నాటికి
- కోట్ల
- టన్నుల
- ఉత్పత్తుల
- భారత
- అమెరికా
- సాంకేతిక
- సియాటిల్
- రైతులు
- వున్నాయి
Extractive Summary:
(ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రముఖుడు, గాట్‌కు భారత రాయబారి శ్రీ భగీరధ్లాల్ దాస్ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు * ఈ సందర్భంలో తమ భూ వనరుల సామర్థ్యం మేరకు సాధ్యమైనంత ఆహారాన్ని ఈ దేశాలే ఉత్పత్తి చేసుకోవడం వివేకవంతమైన పని ఆహార దిగుమతుల కంటే ఖరీదైనప్పటికీ, స్వదేశంలోనే ఆహారం పండించుకోవడం మంచిది” వ్యవసాయానికి ఇచ్చిన ఇంత విస్తారమైన నిర్వచనం మూలంగా వ్యవసాయ ఉత్పత్తిని పూర్తిగా యాంత్రికం చేసిన అమెరికా, తన సాంకేతిక సార్వభౌమత్వంతో మొత్తం మార్మెట్నే మింగేస్తుంది జీవ వైవిధ్యాన్ని వ్యాపారంగా మార్చడంపై నిషేధం రైతు సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు వివిధ దేశాల స్థానిక ప్రజలు, మొక్కలు, మైక్రో ఆర్గానిజమ్స్ను వాణిజ్య ఉత్పత్తుల ప్రయోజనాల కోసం, బహుళజాతి సంస్థల వేటను నిషేధించాలని కోరాయి స్థానిక ప్రజలు, స్థానిక సముదాయాల హక్కులను గుర్తించి కాపాడేంత వరకు ఈ నిషేధం వుండాలని కూడా వారు కోరారు ఈ కోర్కెలను గాలికి వదిలేసి, జీవ సాంకేతిక ఉత్పత్తుల కోసం కొన్ని సంపన్న దేశాలు కార్యాచరణ బృందాలను స్థాపించాలన్న ప్రతిపాదనను ప్రపంచ వాణిజ్య సంస్థ ముందు పెట్టారు జన్యుపరంగా సవరించిన జీవరాశులను, ఉత్పత్తులను పరిరక్షించడానికి వర్ధమాన దేశాలు చేస్తున్న కృషిని యీ ప్రతిపాదన దెబ్బతీస్తుంది ప్రపంచ వాజిజ్య సంస్థ క్రమంలో సియాటిల్ సమావేశం చేస్తున్న సన్నాహాల్లో జన్యుపరంగా సవరించిన జీవరాశులు, జీవ సాంకేతిక పరిజ్ఞానం అనే అంశాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక కొత్త కార్యాచరణ బృందాన్ని నెలకొల్పాలని కెనడా, జపాన్ ప్రతి పాదించాయి. ఈ వాదనను ఒప్పుకున్నట్లయితే, పేటెంటు చేసుకున్న విత్తనం, మొక్కలు, వ్యవసాయంపై తమ హక్కులను వీరు ప్రకటించుకొంటారు
Chunk 9 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 20265
OCR Issues:
- ASCII junk on lines: [8, 9, 19, 20, 29]...
Key Terms:
- సేవల
- వాణిజ్య
- అభివృద్ధి
- దేశాల
- కూడా
- ప్రపంచ
- గ్యాట్
- సభ్య
- మరియు
- చెందిన
- చెందుతున్న
- దేశాలు
- విదేశీ
- సమావేశం
- సంస్థ
- ఒప్పందం
- ఆర్థిక
- సంప్రదింపులు
- నుండి
- ఉరుగ్వే
- ఇన్సూరెన్స్
- రంగంలో
- అమెరికా
- ప్రభుత్వం
- అలాగే
- కొరకు
- వరకు
- రౌండ్
- సేవలు
- భారత
Extractive Summary:
సర్వీసు రంగం 49 కె,వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్వూరరెన్స్ ఎంప్లాయీస్ పెడరేషన్ హైదరాబాద్ ఆధునిక చరిత్రలో ప్రపంచ వాణిజ్యం ఎప్పుడూ అభివృద్ధి చెందిన దేశాల మధ్య అదేవిధంగా, అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంఘర్షణల చరిత్రగా ఉంటూ వచ్చింది ఈ విధమైన విరుద్ధ ప్రయోజనాల కారణంగానే, ఉరుగ్వేరౌండు వాణిజ్య చర్చలు దాదాపు విఫలమైన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో 'డంకెల్ డ్రాఫ్ట్ పేరు మోద వచ్చిన దాదాపు ఏకపక్ష ప్రతిపాదన సహాయంతో అమెరికా తన మాట వినని దేశాల వ్యతిరేకతను చల్తార్చగల్లింది తద్వారా ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపనకు మార్గం సుగమమైంది ప్రపంచ వాణిజ్య సంస్థ మంత్రుల న్థాయి 38వ సమావేశం డిశంబర్ 1999 ఆఖరి వారంలో సియాటిల్‌లో ప్రారంభం కానుంది ఈ సమావేశం మొదలుకాక ముందే వాడి, వేడి చర్చలకు దారి తీసింది ఒక వంక అమెరికా పర్యావరణం, (శ్రామిక ప్రమాణాలను సియాటిల్ అజెండాలో చేర్చాలని పట్టుబడుతుండగా, యూరప్ దేశాలు వ్యవసాయోత్పత్తుల విషయంలో తమ పట్టు వీడడం లేదు ఈ ఘర్షణ కొనసాగుతూనే వుంది మూడవ (ప్రపంచ దేశాలు దాదాపు ప్రేక్షక పాత్రలోనే మిగిలి పోతున్నాయి ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పంద వివరాలు మన దేశంలో చాలా మందికి అందుబాటులో లేవు అందుకనే సర్వీసు రంగంపై ఒప్పందాలు అయిపోయినట్లు అందువలన భారత (ప్రభుత్వం దానికి అనుగుణమైన చట్టాలు చేయాల్సి వస్తోందని వాదనలు చేస్తున్నారు ఉదాహరణకు ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడిని అనుమతించే విషయంపై అవగాహనలేని కారణంగా “డబ్ల్యు టి ఓ * ఒప్పందం కారణంగానే ఐ ఆర్ డి ఎ బిల్లును ప్రభుత్వం తెస్తోంది ఈ చర్య అంతర్జాతీయ ఒప్పందంలో భాగం అందువలన ఆబాధ్యత నిర్వర్తించాలి కదా అనే వాదనలు వినవస్తున్నాయి నిజానికి ఇది వాస్తవం కాదు సర్వీసు రంగం ముఖ్యంగా ఆర్థిక రంగాన్ని డబ్యు టి ఓ చర్చల అజండాలో చేర్చే ప్రతిపాదన ఇంకా లేదు ప్రపంచంలోని మూడు 80 నరసింహం కమిటీ మొదటి మరియు రెండవ రిపోర్టులలోని సిఫార్సులు ప్రభుత్వ రంగ బ్యాంకుల పని విధానాన్ని వాటి ప్రతిష్టను దెబ్బకొట్టే విధంగా ఉన్నాయి నాన్ఫెర్ఫార్మింగ్ అసెట్స్ పేరు మీద ఒక వంక ప్రభుత్వరంగ బ్యాంక్తుల పనితనాన్ని కించపరుస్తూ రెండవ వైపు బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో అప్పు తీసుకొని ఎగనామం పెట్టిన పెద్దమనుషులపై ఏ విదమైన చర్యలూ సూచించలేదు దానివలన పబ్లిక్స్రంగ బ్యాంకులపై ఆర్థికపరమైన వత్తిడి పెరిగింది ఆ తరువాత బ్యాంకుల వాటాలను అమ్మడం మొదలు పెట్టారు అమ్మిన ఈ వాటాలు (ఢేర్ల) ఎవగి'వద్దకు చేదాయనేది చెప్పే పరిస్థితి లేదు ఈ పేర్లలో కొన్ని బినామీ పేర్లతో బహుళజాతి సంస్థల చేతులలో కూడా వుండవచ్చు ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఒక భాగాన్ని దెబ్బతీయడం చూసాం ఇన్సూరెన్స్ వా శావంగవాలె సెయోటల సవాఎ:ఇ0పై వచ్చిన అభనాలలః కాగ... అటి ళ్గి అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట ళా షా 49 బిఫ్లవ్ దాస్ గుప్తా ముగింప నుంచి మొదలు పెడదాం 1999 డిసెంబర్ ౩వ తేదీన రాత్రి పది గంటలకు సియాటెల్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్యు టి ఓ ) మంత్రుల స్థాయి నాలుగో రోజు సమావేశం మొదలయింది చివరి ప్లీనరీ సమావేశమైన ఈ సభ అరగంటలోపే ముగిసింది సంయుక్త ప్రకటన చేయకుండానే, ఏ తీర్మానాన్ని ఆమోదించ కుండానే ఈ సమావేశం ముగించారు తదుపరి దఫా చర్చలను ఎప్పుడు చేపట్టాలో కూడా తేల్చలేదు సమావేశంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు కూడా తెలియచేయలేదు సమావేశాన్ని ముగించేయాలన్న ఆత్భత వేదికపైనున్న ప్రతి ఒక్కరిలో కన్పించింది ఏకాభిప్రాయం కుదరనందున సమావేశాన్ని అసంపూర్తిగా ముగించాల్సి వచ్చిందని సమావేశానికి అధ్యక్షత వపాంచిన అమెరికా వాణిజ్య ప్రతినిధి చార్లిన్ బర్షెస్కీ అంగీకరించారు ఆ తర్వాత అయిదు వర్మింగ్ గ్రూప్‌లకు అధ్యక్షత వహించిన వారు కూడా రెండు మూడు నిమిషాల్లో వ్యాఖ్యలు చేసి సర్దుకున్నారు న్యూజిలాంద్కు చెందిన డైరెక్టర్ జనరల్ మైకెల్ మోరే అందరికంటే చివరగా మాట్లాడారు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించటానికి వీలుగా విస్తృత స్థాయి సంప్రదింపులకు మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత మోరేపైనే ఉంది ఈ తరహా అంతర్జాతీయ సమావేశాల చివరి ఘట్టంలో సాధారణంగా ఆహ్లాదకర వాతావరణం, వాస్య చమత్కారాలు చోటు చేసుకుంటాయి అయితే ఈ సమావేశంలో అవెవీ కానరాక పోవటం గమనార్హం “సియాటెల్‌లో మాకు నిద్ర కరువైంది" * అన్న చార్లిన్ బర్షెస్కీ వ్యాఖ్య ఒక్కటే చమత్కార పూరితంగా ఉంది మైకెల్ మోరే తన (ప్రసంగాన్ని ముగించగానే వేదిక మీద ఉన్న వారంతా లేచి నిలబడ్డారు సమావేశం ముగిసిందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పారు సమావేశం ముగింపు సందర్భంగా కరతాళ ధ్వనులు కూడా లేవు సియాటెల్ సమావేశం ఎంత అధ్వాన్నంగా ప్రారంభమైైందో అంతే అధ్వాన్నంగా ముగిసింది నిరసన ప్రదర్శనల కారణంగా ప్రారంభ కార్యక్రమాన్ని రద్దు చేశారు నిరసన ప్రదర్శకుల డిమాండ్లు బహుముఖమైనవి ఆ డిమాండ్లు కొన్నింటిలో పరస్పర వైరుధ్యమూ ఉంది అయితే డబ్యుటి ఓ పట్ల వ్యతిరేకత విషయంలో మాత్రం ప్రదర్శన కారులు ఏకతాటిపై నిలిచారు ప్రపంచ దేశాలపై కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని, పేద దేశాలను 54.
Chunk 10 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0091-0100.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 19356
OCR Issues:
- ASCII junk on lines: [24, 47, 48, 49, 65]...
Key Terms:
- దేశాలు
- కూడా
- దేశాల
- వాణిజ్య
- అమెరికా
- భారత్
- సంపన్న
- ప్రపంచ
- అయితే
- కార్మిక
- సియాటెల్
- ఒప్పందం
- వర్ధమాన
- సంబంధించి
- దేశాలకు
- ఉంది
- చాలా
- యూరోపియన్
- ప్రభుత్వం
- మాత్రం
- మధ్య
- గట్టిగా
- క్లింటన్
- మారన్
- సియాటెల్‌లో
- భారత
- వైఖరిని
- విషయంలో
- దేశాలను
- వంటి
Extractive Summary:
ఒత్తిడికి లొంగ కూడదు ప్రత్యేకించి 1970 నాటి భారతదేశ పేటెంట్ చట్టాన్ని ఎట్టి పరిస్థితులలోనూ సవరించ కూడదు వేగంగా టెక్నాలజీలు మారుతూ వస్తున్న ఈ కాలంలో పేటెంట్ల గడువును 20 ఏళ్లకు మించి పొడిగించ కూడదు దాని స్థానే ఈ గడువును ఐదేళ్లకు తగ్గించాలి అలాగే తమ ఉత్పత్తులు టెక్సాస్‌కు చెందిన రైస్‌టెక్ సంస్థ పేటెంట్ చేసుకున్న ఉత్పత్తికి భిన్నమైనదని భారతీయ బాసుమతి ఉత్పత్తిదారులు రుజువు చేసుకోవలసిన అవసరం లేకుండా చూడాలి ఇందుకు అనువుగా చట్టాలను సవరించాలి “ప్రయోజనాల పంపకం పేరిట బహుళ జాతి సంస్థలకు మన వృక్ష సంతతి ధారాదత్తం కాకుండా బయోడైవర్సిటీ బిల్లులో తగు చర్యలు తీసుకోవాలి అలాగే మెనొసాంటో లాంటి బహుళజాతి బ్రీడర్ల స్వార్ధ ప్రయోజనాలు నెరవేరకుండా కట్టుదిట్టముయిన చర్యలు తీసుకోవాలి సియాటెల్ సాధించిన దాన్ని ప్రేరణగా చేసుకుని భారత్ రెట్టించిన ఉత్సాహంతో ముందడుగు వేయాలి వర్ధమాన దేశాల్లోని కొద్దిమందికి ప్రాతినిధ్యం కల్పించారని, గ్రీన్‌రూమ్ ప్రాసెస్‌గా వ్యవహరిస్తున్న ఈ పద్ధతిని తాము వ్యతిరేకించామని ఆఫ్రికన్ దేశాలు స్పష్టంచేశాయి సమావేశంలొ పారదర్శకత కారవడిందని నిరసిస్తూ ఆధ్రికన్ దేశాలు ప్రకటన విడుదల చేశాయి తమ భవిష్యత్తుకు కీలకమైన అంశాల విషయంలో తమను దూరంపెట్టారన్నది ఆఫ్రికన్ దేశాల వాదన ఈ చర్చల్లో భారత్‌కు స్థానం కల్పించారు నిరసన సూచకంగా కెన్యా, ఈజిప్పలు తమ పరిశీలకులను మాత్రమే పంపాయి భవిష్యత్తు చర్చలు పారదర్శకంగా నిర్వహించడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలని ఆథధ్రికన్ దేశాలు కోరుతున్నాయి కొనసాగించటానికి ప్రత్యేక కృషి సాగించాలి ఆసియన్, సార్క్ సంబంధాలను పటిష్ట పరచుకోవటం భారత్‌కు అత్యంత కీలకం సియాటెల్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేసిన, అంతగా వివాదాస్పదం కాం విషయాలను వాణిజ్య మంత్రులను సమావేశ పరచకుందానే పరిష్కరించవచ్చునని ఇయు అధ్యక్షుడు రోమనో ఫ్రోది, అమెరికన్ అధ్యక్షుడు బిల్ క్షింటన్లు డిసెంబర్ 17న అంగీకరించారు ఇందువల్ల యూరోపియన్ వ్యవసాయ సబ్సిడీలు వంటి క్లిష్ట సమస్యలపై చర్చలకు శ్రీకారం చుట్ట వీలవుతుందని భావిస్తున్నారు సమానత్వ ప్రాతిపదికగా మార్కెట్ అందరికీ అందుబాటులోకి తేవాలని భారత వాణిజ్య మంత్రి మురసోలి మారన్ సియాటెల్‌లో గట్టిగా కోరారు మన వైఖరి అభివృద్ధిని కేంద్రంగా చేసుకుని ఉన్న పుడే వర్ధమాన దేశాలు శీఘ్రతర అభివృద్ధి దిశగా అడుగు వేయ వీలవుతుందని ప్లీనరీలో మారన్ పేర్కొన్నారు వాణిజ్య సరళీకరణ దిశగా తీసుకునే ఏ చర్య అయినా అందరి మేలుకు దోహదపడాలని సూచించారు అందరికీ సమానంగా మార్కెట్లు, వాణిజ్యం పెరిగి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లాభపడాలని కాంక్షించారు పెట్టుబడికి సంబంధించి బహుళ అంచెల వ్యవస్థ అనవసరమని భారత్ అభిప్రాయపడింది పేదరికాన్ని రూపుమాపగల సర్వతోముఖాఖివృద్ధిని కేంద్రంగా చేసుకునే ఏ సంప్రదింపులనైనా జరపాలని మారన్ స్పష్టంచేశారు పేదల (ప్రయోజనాలను ఉపేక్షిస్తే ఆర్ధిక సమీకరణ అసాధ్యమని తేల్చి చెప్పారు ఎగుమతి సబ్సిడీలను, ఇతర వాణిజ్య విధ్వంసక చర్యలను రూపుమాపాలని సంపన్న దేశాలకు భారత్ విజ్ఞప్తి చేసింది భారత్ వంటి (గ్రామిణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలు తమ దేశీయ ఉత్పత్తిని పరిరక్షించుకోవలసి ఉంటుంది ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి అనే లక్ష్యాల దిశగా పాటుపడాల్సి ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి జరిపే చర్చల్లో ఈ విషయమై ఏ పరిమితులు విధించకూడదని మారన్ గట్టిగా కోరారు మా ప్రయోజనా పేక్షతో మా సొంత వివేచనతో ప్రగతి శీల ఆర్థిక సంస్కరణలకు, నరళీకరణకు నిబద్ధులమయ్యామని తెలిపారు కార్మిక (ప్రమాణాల పరిరక్షణకు బారత్ కట్టుబడి వుందని మురసోలిమారన్ తెలిపారు కార్మికుల హక్కులను, ప్రజాస్వామిక విలువలను గౌరవిస్తున్నామని చెప్పారు అయితే కార్మిక సంబంధిత విషయాలు ఐ ఎల్ ఓ పరిధిలోకి వస్తాయని, వీటిని ఏదో రూపంలో డబ్యుటి ఓ లో (ప్రవేశ పెట్టటానికి జరిపే యత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నామిని భారత్ పేర్కొంది ఈ విషయాన్ని పెడ చెవిన పెట్టి ముందుకు సాగితే అది విభేదాలకు, విశ్వాస రాహిత్యానికి బాటవేసి భవిష్యత్ కార్యచరణలో ఏకాభిప్రాయానికి విఘాతం కల్లిస్తుందని తెలిపింది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సౌజన్యంతో 18-12-1999 -చర్థమాన దేశాల తిరుగుబాటు బావుటా న
Chunk 11 — Prapancha-vanijya-samstha(WTO)Dangapata-vardhamana-desalu_pages0101-0107.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 7506
OCR Issues:
- ASCII junk on lines: [44, 54, 67, 70, 74]...
Key Terms:
- కమిషన్
- వాణిజ్య
- ఆర్
- యూరోపియన్
- కాంపిటీషన్
- అక్రమ
- యూనియన్
- భారత్
- ముడి
- చర్మాలు
- చట్టాన్ని
- చట్టం
- చేసే
- అయితే
- కూడా
- పోటీ
- బాధ్యతను
- వినియోగదారుల
- వూనిన
- ఉంది
- చేశారు
- ఉన్న
- కార్యకలాపాలకు
- సంబంధించి
- సంఖ్య
- వీలు
- వ్యతిరేకంగా
- దిగుమతి
- నుంచి
- తత్వ
Extractive Summary:
ఎం ఆర్ టి పి చట్టం అమలుకు గత ముఫ్ఫై ఏళ్ళుగా ఓ కమిషన్ పనిచేస్తోంది అయితే న్యాయవాదులు, సంబంధీకులకు తప్పించి ఈ కమిషన్ గురించి ఇతరుల కెవరికీ తెలియదు అయితే 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తెచ్చారు ఈ చట్టం రావటంతో అక్రమ వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన కేసులకు వినియోగదారులు కోర్టులలోను దాఖలు చేసే అవకాశం అందివచ్చింది వినియోగదారుడు తన సమస్య పరిష్కారానికి ఏదో ఒక వేదికను ఆ(శయించే వీలు ఏర్పడింది టన నట సస నం యస స మిత లో; ఫారతలేళంలో డల్ “డ్రోన్ ర్లు వ్యతిరేకంగా లబ్రఫరనన్హు న, 10.