Telugu Pothakunda noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Pothakunda

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/paomtakaumda
Date: 2026-08-03 23:28
Chunks: 9


Book Overview

Book: Pothakunda
Source: https://sundarayya.org/paomtakaumda
Total OCR chunks analysed: 9


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కవిత్వం
  • కవిత్వ
  • కొత్త
  • సాహిత్య
  • తెలంగాణ
  • కూడా
  • కవిత్వాన్ని
  • ప్రాంతీయ
  • గౌరీశంకర్‌
  • ఉద్యమ
  • రాజకీయ
  • విప్లవ
  • ప్రగతిశీల
  • జూలూరు
  • కాదు
  • అందుకే
  • లోగడ
  • కాని
  • నుండి
  • వేలాది
  • వస్తుంది
  • అవుతుంది
  • వ్యక్తి
  • తాత్విక
  • వ్యక్తులు
  • వల్ల
  • ఎన్నో
  • ఇలాంటి
  • పోరాటం
  • విగ్రహాల

Per-Chunk Details

Chunk 1 — Pothakunda_pages0001-0010.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9509

OCR Issues:

  • ASCII junk on lines: [49, 57, 69, 71, 117]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • కవిత్వం
  • కవిత్వ
  • కొత్త
  • సాహిత్య
  • తెలంగాణ
  • కూడా
  • కవిత్వాన్ని
  • ప్రాంతీయ
  • గౌరీశంకర్‌
  • ఉద్యమ
  • రాజకీయ
  • విప్లవ
  • ప్రగతిశీల
  • జూలూరు
  • కాదు
  • అందుకే
  • లోగడ
  • కాని
  • నుండి
  • వేలాది
  • వస్తుంది
  • అవుతుంది
  • వ్యక్తి
  • తాత్విక
  • వ్యక్తులు
  • వల్ల
  • ఎన్నో
  • ఇలాంటి
  • పోరాటం
  • విగ్రహాల

Extractive Summary:

లి ఎగ న స ర ః లం క న స (| సెంటి యె ను వ * | క య. గో టి న నం గా ॥ స మటున టే అల 1 ర. వచన కవిత, పాట ఏ ధోరణి కాధోరణి అన్ని రంగాలలో విస్తరించింది.


Chunk 2 — Pothakunda_pages0011-0020.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 8068

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కవిత్వం
  • యుద్ధం
  • యుద్ధమే
  • యుద్ధ
  • జూలూరు
  • కవిత్వ
  • తెలంగాణ
  • ప్రాంతీయ
  • కవిత్వాన్ని
  • కూడా
  • కవులు
  • కవిత
  • నుండి
  • కొత్త
  • కాదు
  • నేను
  • బతుకు
  • రాజకీయ
  • వారి
  • అందుకే
  • వ్యక్తీకరణ
  • మాత్రమే
  • కావాలి
  • ఇప్పుడు
  • మనందరం
  • యుద్ధమేరా
  • ఎక్కడ
  • దానిని
  • పాత్ర
  • చైతన్యం

Extractive Summary:

మహా యుద్ధం నా బువ్వను నాక్కాకుండా చేస్తే అది యుద్ధమే నా నేలను నాక్సాకుండా చేస్తే అది యుద్ధమే నా మాట యుద్ధమే నా నడక యుద్ధమే నా సూపు యుద్ధమే నేను ఇప్పుడు వెన్నెల్లో ఆడపిల్లను కాదు పండార బోసిన వెన్నెల మధ్యలో నన్ను చీకటి చేసినోడిని చూసే దార్భనికుణి ఎందుకు ఈ పెనుగులాట ఎందుకు ఈ వెతుకులాట మనందరం మళ్లీ మనుషులమై పుట్టడానికి ఆధిపత్యాన్ని అంతంచేయటానికి చొలూరు గెరీశంకర్‌ * 13 ఓటుకు యుద్ధభాష నేర్పుతున్నా బ్యాలెట్‌కు మందుపాతర్ల శిక్షణనిస్తున్న ఇప్పుడు నేను ప్రజాస్వామ్య పుట్టుకను పవిత్ర యుద్ధం చేస్తున్నా ఈ మట్టిలో పుట్టిన మేము యుద్దాన్నే కౌగిలించుకున్నం యుద్ధ పెదవుల ముద్దులతో మైమరిచినం చేయి చేయి కలుపుకొని చింతకాయల్ని రాల్చుకుంటూ జొన్నకంకుల్ని నుసుముకుంటూ సజ్జబువ్వలో బెల్లమేసుకుంటూ పుట్టకేనెల్ని పిండుకుంటూ సీత్రాకోక చిలుకల్లా అలా ఎగురుకుంటూ ఉసిళ్ల పుట్టల్లా రాలుకుంటూ యుద్ధగీతం పేనుతున్న మా మూగబాసల ఆన యర్ధమే గజ్జెల సవ్వళ్ల పరవళ్ల గాలిలా వీస్తున్న గొంగళ్ల నృత్య రూపం యుద్ధం మానోటి కాడ బువ్వ నా నోట్లోకి పోవటానికి రోజూ యుద్ధమే వర్షాల్ని చీల్చుకుంటూ ఇొలూరు గెరీశంకర్‌ 15 తెగించటం నా నినాదం తెగబడటం నా నైజం తిరుగుబాటు మా జీవం నాకాళ్ల మట్టే ఉద్యమ వేదం “'మనందరం' 'మనం” “మంది” ఈ పారిభాషిక పదాలరూపంనా నేల అబద్ధాల నాల్మలు చీరిన కత్తికదరా మన తెలంగాణ తె


Chunk 3 — Pothakunda_pages0021-0030.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 5725

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • యుద్ధం
  • తెలంగాణ
  • యుద్ధమంటే
  • కాదు
  • నీకు
  • మట్టి
  • చినుకులు
  • మనిషి
  • గౌరీశంకర్‌
  • నీటి
  • యుద్ధమే
  • ఫొంతకుండ
  • శరీరం
  • పోరు
  • ఉద్యమ
  • నిజం
  • రెండు
  • మధ్య
  • పాఠం
  • ఆకుల
  • నీళ్లు
  • వర్షం
  • మొక్కలు
  • నేలకు
  • యుద్ధ
  • చిత్రం
  • నేను
  • యుద్ధంతో
  • ఆత్మగౌరవ
  • కూడా

Extractive Summary:

ఆకుల చెంపల రెమ్మల మీద నీటి బిందువులు మట్టి వాసనల గుభాళింపులు తెల్లగ మెరుస్తున్న తుమ్మముళ్లు మోడుబారిన చెట్టు తలకు పోసుకుని ప్రకృతంతా ఆకుల వొళ్లు విరుచుకుని అప్పుడే పుట్టిన నీటి నురగలు ఎగర్రమట్టీ నీళ్లు భూమిని తడుపుకుంటూ తలపోసుకుంటూ కురుస్తున్న వర్షం యుద్ధం చినుకులు త్రిశూలాలేం కాదు చినుకులు కట్టడి కట్టలేంకాదు చినుకులు భావ యుద్ధాల మొక్కలు చినుకులు ఒంటిమీద నిక్కబొడుస్తున్న ఎంట్రుకలు మట్టిమీద చినుకులకున్న ప్రేమ ఈ మట్టిల బుట్టి నోడికి లేకపోవటం (ద్రోహమే నేలకు ఆకాశానికున్న అంతులేని అగాధాల్ని ఏకం చేస్తున్న వర్షం యుద్ధమే యుద్ధమంటే రక్తపుటేరులే కాదు రక్తమాంసాలనిచ్చిన మట్టే యుద్ధం ఆ మట్టి మనిషి నవనాడుతే నిత్యయుద్దాలు కన్నుమూసి తెరిచిన నిజాలన్నీ యుద్ధ చిత్రాలే బతుకుసావుల మహాసంగ్రామం యుద్ధమే ఈడ కురిసిన వర్షపు చుక్కలు నా గొంతు తడపలేక పోవటం చిత్రం ఈ దారి తెలియని నీకు ఈ దారంట నడవని నీకు


Chunk 4 — Pothakunda_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5114

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దృశ్యం
  • యుద్ధం
  • లక్షల
  • ఎందుకు
  • ఇక్కడే
  • అక్షరాల
  • కాదు
  • మంటలు
  • తెలంగాణ
  • ఇశొలూరు
  • కళ్లు
  • ఒక్క
  • ముందు
  • వూహలు
  • ధరించిన
  • కార్యాచరణను
  • యుద్దానికి
  • అంటే
  • పోరు
  • నేను
  • అసలు
  • ఆపలేరు
  • చెట్లు
  • పాఠం
  • పరిష్కారం
  • పాటే
  • ఎవరు
  • అన్నింటిని
  • గౌరీశంకర్‌
  • ఎగిసిపడుతున్న

Extractive Summary:

నేను కార్యాచరణను ధరించిన కవిని నేను పాట గగనంపై ఎగురుతున్న పక్షిని ప్రజాయుద్దానికి అక్షరాలనల్లేవాదే అసలు కవి మహాప్రవాహాన్ని అద్దుకోలేరు తెలంగాణ ప్రజాయుద్దాన్ని ఆపలేరు ఆదిపత్యాన్ని హతంచేసి సమత్వ సాధనే అక్షరాల అంతిమ లక్ష్యం నా నడకకు చెట్లు తలలూపుతున్నాయ్‌ సల్లగాలి ప్రేమగా నా ఒంటిపైకి పరవశిస్తున్న ప్రకృతి పాఠం పులకరిస్తున్న సమస్త చరాచరాలు ఒకటే చెబుతున్నాయ్‌ అన్ని దార్లు మూసుకున్నాక ఇక యుద్ధదారే ఒకే ఒక పోరు దారే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ నా అక్షరాలు మంది పాటలై పేల్తాయ అన్నింటికి పరిష్కారం పాటే అంటే నా పాటే మహాజనయాత్ర పెనుగులాటే పరిష్కారం ఐక్యమవ్వటమే యుద్ధబలం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెబ్టెటోణ్జి ౨2 ౪ ఫొంతకుండ వొంటినే కాల్చుకొని తెరిచిన బలిదానాల ద్వారాలు ఎగిసిపడుతున్న ఆ పొరుషాలకు ఎవడడ్దు వచ్చినా మిగలడు కలిసుండి విడిపోదామన్న (ప్రేమనాది విడిపోయి కలిసుందామన్న జీవన రీతినాది యుద్ధంలో ఉన్న వానికి ఉద్రేకం ఉండదు యుద్ధమే ఒక పరిపక్వదశ అది అందనంత జ్ఞానం. ఈ మంటల మంటల పెను మంటలు ఆత్మాఖిమానపు కొలుములు శత్రువుని దహించి వేసే మంటలు ఆశయాన్ని రగిరించివేసే జ్వాలలవి నది సముద్రాన్ని కలుస్తున్న సంగమం ఇక ఒక్కసారిగా పెక్కటిల్లిన ఒత్తిడితో 'పేలేందుకు సిద్ధంగా ఉన్న లక్షల తూటాల తుపాకది లక్షల మందు 'పాతర్లు పేలితే ఇశొలూరు గౌరీశంకర్‌ * 87


Chunk 5 — Pothakunda_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5980

OCR Issues:

  • ASCII junk on lines: [244]

Key Terms:

  • దృశ్యం
  • నుంచి
  • తెలంగాణ
  • కాదు
  • కొత్త
  • అక్షరాలు
  • మంది
  • అన్నీ
  • చూసి
  • ఒక్కటే
  • విముక్తి
  • ఎక్కడ
  • గౌరీశంకర్‌
  • తెలంగాణే
  • లక్షల
  • రూపం
  • అక్షరాల
  • ముందు
  • తెగిన
  • అన్ని
  • సమైక్యత
  • కలిసి
  • పట్టిన
  • ఆశయం
  • ఎన్ని
  • శ్వాస
  • ఫొంతకుండ
  • నిలబడ్డ
  • చూశాక
  • దారులు

Extractive Summary:

ఈ తెగిన రుద్రవీణల్ని ఏ నిరంకుశ తాళ్లతో కడతాగ్రా!! కల నెరవేరుతున్నప్పుడు కవి భాషఅది కత్తుల వంతెనలపైన - పసినవ్వుల్ని విసిరి చేసిన త్యాగాల పట్టీలకు పాదాలివి మండుతున్న ఒంటితో లక్ష్యాన్ని చాటిన వీరుల మంటల మాటలివి ఎక్కడ రగిలిన నిప్పిది ఎక్కడ అంటుకున్న అగ్గిది ఏ ఇంటి గడపకాడ ఏ తల్లి తన తెగిన పేగుబంధం కోసం పెట్టిన శోకమే కదా ఈ కవిత అడ్డుగోడలు బద్దలు కొట్టి నా చెట్టుపై నేనునా చేతులతో కట్టుకోబోతున్న అక్షరాల గూడు కదా ఇది ఆ జన వైతన్యం ముందు అక్షరాలు విరబూస్తున్నప్పుడు కొత్త భావాలు పొంగు కొస్తున్నప్పుడు గాయపడ్డ కవి కంఠం నుంచి ఇశాలూరు గౌరీశంకర్‌ 3 43 దూసుకొస్తున్న అక్షరాలు ఎంత వేడి గాఢంగా అల్లుకున్న అనుబంధాల జోడి- ఎక్కడ నుంచి ఎక్కడకు ఏ దరినుంచి ఏ దరికి దూరం తెలియని అక్షరాల వూసులు ఆలోచనల నుంచి అంతరంగం ఉలికిపాటు నుంచి ఆగ్రహం ఆశయం నుంచి ఆచరణ ఆచరణ నుంచి జన యుద్ధం కట్టలు తెగుతున్న జనాగ్రహాలకు చిత్రం వేయటమే చిత్తప్రసాద్‌కే కొత్త చిత్రాలివి వొడిసెల రాళ్లకే వొడి నేర్పుతున్న దారులివి భూముల నుంచి చదువుల వొళ్లోకి వచ్చిన విప్లవాలు పోరాటశక్తి సూత్రం తెలంగాణ మందు పాతరల మంత్రదండం తెలంగాణ అమాయకపు కూనల (ప్రేమగానం తెలంగాణ ఒక్కొక్క కన్నీటిబొట్టు కలిసిన మహా జన నది అన్నీ ఆగ్రహస్నానాలే కోపాగ్రహ మొక్కులే కలపరిస్తున్న తల్లుల ఆవేశపు శాపాలే ఇక యుద్ధమే ఇక పొగలు సెగలు కక్కే మహాయుద్ధమే


Chunk 6 — Pothakunda_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 6789

OCR Issues:

  • ASCII junk on lines: [258]

Key Terms:

  • తెలంగాణ
  • నువ్వు
  • విముక్తి
  • కాదు
  • పోరు
  • ఒక్కసారిగా
  • సాక్షిగా
  • ఆర్ట్స్‌
  • మెట్లు
  • అన్ని
  • చెప్పు
  • తెల్సు
  • పిల్లల
  • కొత్త
  • కాలేజీ
  • వీళ్ళు
  • పాటకు
  • నేను
  • ఒకటే
  • నీకు
  • నన్ను
  • ఎగిసిన
  • జ్ఞాన
  • గౌరీశంకర్‌
  • ఉద్యమ
  • మెట్ల
  • వచ్చారు
  • మీరు
  • పాటలు
  • కాని

Extractive Summary:

ఈ యుద్ధం ఎందుకో ఓ వసంత మేఘ ఘర్జనకు మెరుపులు తెలంగాణ నేలలో పోరాట ఉదయానికి సూర్యుళ్ళు ఆ మెట్ల మీంచి ఉద్యమ సైరన్‌ కూత ఈ ప్రాంగణమే వీరుల్ని తీర్చిదిద్దింది ఈ క్షేత్రమే కదా ఎన్నెన్నో ఉద్యమాలను కన్న కడుపు ఈ తరగతి గదులే జగిత్యాల జాతరలు ఈ మెట్లే అడవుల్లో మంటలయ్యాయి పిల్లల దగ్గర పంతుళ్ళు నేర్చుకుందిక్కడే తేలిపోతది బతుకును తీర్చిదిద్దేందుకే చదువని ఎగిసిన ఉద్యమాల పూదండ ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీ మెట్లు అంటుకునే అగ్గులు కాలమే పరమానందం పొందింది ఇన్నాళ్ళకు వీళ్ళను చూసి మురిసింది ఈ నేల బిడ్డలకు పోరు జ్ఞానమే పేగు బంధం గుండె గుండెల్లోంచి లేసిన స్వరాలు వట్టిగాజుల మట్టి తల్లుల సంతానమది ప్రపంచీకరణను గేలిచేసిన గాంధీలు వాళ్ళు ఆర్ట్స్‌ కాలేజీ సాక్షిగా గొడ్లను బాదినట్లు బాదుతున్న గాంధీటోపీల మనసు కరగకున్నా వాళ్ళు గాంధీలై నిలిచారు ఎవరు దోహకారులో ఎవరు దోహదక్రారులో ఆర్ట్స్‌ కాలేజీ మెట్లు తేల్చి చెప్పాయి అటు పక్కసమైక్య ఆంధ్ర పాట పాడుతుంటే తెలంగాణ శక్తులన్నీ ఏకమయ్యాయి ఆ పిల్లలు మామూలు పిల్లలుకాదు ఆ పిల్లల అడుగులే కొత్తదారులు తమ దేహాల్ని గ్రేహాండ్స్‌ పోలీసులకిచ్చి తల్లి తెలంగాణ పాట పాడారు 58 ౪ ఫొంతకుంద


Chunk 7 — Pothakunda_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5505

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మాటలతో
  • నాకు
  • నేను
  • గౌరీశంకర్‌
  • అసెంబ్లీ
  • ఒక్క
  • మాటల
  • ఫొంతకుండ
  • జొలూరు
  • ఇప్పుడు
  • విరోధి
  • కావాలి
  • అందుకే
  • కొత్త
  • ఆర్ట్స్‌
  • కాలేజి
  • చచ్చిపోయింది
  • అసెంబ్లీలో
  • ఉంటే
  • ఏనాడో
  • సత్యం
  • చూసి
  • ప్రజాస్వామ్యమంటే
  • చేసే
  • పాలనిది
  • రాజకుమారుడి
  • చెడు
  • మూడు
  • రాజ్యం
  • కాదు

Extractive Summary:

ఆ ఆర్ట్స్‌ కాలేజి ఒక విముక్తి క్షేత్రం వ వతి వ ఇఒప్పుకోందొప్పుకోండొప్పుకోండి అసెంన్లీ చచ్చిపోయింది పాపం! చెకుముకుల్లో రగులుకున్న నిప్ప మౌటలు మంటలని తెలవదు పదాలతో పర్వతాలను మాటలతో తూటాలను పూయించవచ్చునని ఆగ్రహ ప్రకటనలతో రాజ్యాలని కూల్చవచ్చని నాకు తెల్వదు గాక తెల్వదు నేను ఒక తెల్లకాగితాన్ని అప్పుడే నూనూగు మీసాలతో కళాశాలకు పాలబుగ్గలనిచ్చినోజ్జి కపటం లేని నవ్వుపువ్వుల జెండాలం మేం వేదిక కళాశాల మేమంతా ఉత్మంఠ చూపులతో చూస్తున్నాం వక్త పేరు నిప్పు ముఖం ఆ వ్యక్తి మాటలతో పులకరించిన వొళ్ళు తెల్వకుండా నాకు నేను పిడికిలయ్యాను రెండు చెకుముకిరాళ్ళమధ్య నిప్పు నా అనుభూతి తుమ్మిస్మను పాతితే పిస్నీసయినట్టు పెయ్యకాలినప్పుడు వాత పెడితే జ్వరం బోయినట్టు నీళ్ళలో పైకి తేలి యురేకా... యురేకా... అని ఇఉొలూరు గౌరీశంకర్‌ * 67


Chunk 8 — Pothakunda_pages0071-0080.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 6042

OCR Issues:

  • ASCII junk on lines: [203]

Key Terms:

  • బతుకు
  • మీరు
  • కలాన్ని
  • లేని
  • ఉద్యమ
  • పొంతకుండ
  • కవిత్వ
  • తెలంగాణ
  • కోసం
  • చేసి
  • చేస్తున్నా
  • లేదు
  • మట్టి
  • గౌరీశంకర్‌
  • చేసే
  • ఒకటే
  • నాకెందుకు
  • సాంస్కృతిక
  • ఎన్నికల
  • నేనే
  • ప్రాంతీయ
  • అస్థిత్వపు
  • కాళోజీ
  • పాఠం
  • శత్రువు
  • పదండి
  • జొలూరు
  • ఎగరేస్తున్నా
  • అక్షరాల
  • విముక్తి

Extractive Summary:

ఆత్మాభిమాన అంగిని తొడుక్కుని వేల మంది పాల్కురికి సోమన్నలకు పురుడుబోస్తున్న యుద్ధంలో కాళోజీ కలాన్ని ఆయుధం చేసుకున్నా అక్షరాలకు లడాయి నేర్చి రాజ్యాన్ని గొరగొర ఈడ్చుకొచ్చి నా గాయాల గీతాన్ని గానం చేస్తున్నా ఈ ఎ(ర్రసెలకల్తోని పిడికిళ్ల పంటతో తెలంగాణ బతుకు జెండాను ఎగరేస్తున్నా బతుకు పోరు జేసేటోళ్లంతా నా బంధువులే బలిసినోళ్లంతా నా బద్ధ శత్రువులే కాలమేదైనా కవి కన్నీళ్ల (ఢ్రేుమికుడు బాధలు లేని సమాజావిష్కర్త కవి ఈ మట్టిలో అక్షరాల్ని వెదజల్లిసూడు మహాప్రస్థానాలు వేల మొక్కలై మొలుస్తయ్‌ నేను పిలిస్తే భూమిని చీల్చుకొని ఆత్మగౌరవ జెండాలు లేస్తయ్‌ నా వొసిగొయ్యల నుంచి వడిసెల రాళ్ల నుంచి సంకెళ్లు తెగుతున్న శబ్దం వినండి దువ్వలోంచి దుబ్బలోంచి నీళ్లులేని వరైలోంచి వేస్తున్న అడుగులకు ఆంక్షలు వేదికల మీద బతుకు పంచాయతీ పిల్లల కళ్ల సూపులు క్రాంతి అంపాలు యుద్దానికి సైరనిచ్చి జొలురు గౌరీశంకర్‌ ౪ 79 దీర్ధ కవిత్వ ప్రయాణం ఏకస్వరంతో జన తెలంగాణ రణం ఒకటే పంతం, ఒకటే దారి, ఒకటే మాట, సచ్చుడో బతుకుడో తేల్చే సంగ్రామమిది ఎన్ని అడ్డంకుల రాళ్లు పెట్టినా ఎన్ని చర్చల ముళ్లకంచెలల్లినా నా బతుకు కవిత్వం గోసముందు నిల్వవు వూళ్లకు వూళ్లు పాదయాత్రలు జిల్లాలకు జిల్లాలు జనం జాతరలు తపనతో ఉరుకుతున్న ఉద్యమాలు నా రాష్ట్రం నాక్కావాలన్న దారిలో అడ్డొచ్చిన ఏ ఆధిపత్యానైనా కవిత్వ ఖడ్గంతో నరికేస్తా ఇది నా జీవన నాదం నా తెలంగాణ గానం ఈ బళుకు తాండవం ముందు ఇంకేది మిగలదు నా బతుకు పాటను మించిన పాట ఈ జగమునలేదు 74 ౪ పొంతకుండ మీ ఒంటిని కావ్యత్తి చేసే వెలుగులొద్దు తాబేదారి రాజకీయాల మాటలు, మాయలు, మంత్రాలు వినలేక కనలేక మూర్భనలు ఈ రాజకీయాల మీద దుమ్ముబోయ మీ ఒంటికి కాదు ఈ ఇంటి దొంగల కుట్రలకు నిప్పుపెట్టు ద్రోహాలను పాతిపెట్టే హీరోలు కండి ఈ నేల కోసం తెగబడు, ఎగబడు, తిరగబడు తప్పుడు లెక్కలగాళ్లను చెడుగుడాడిచ్చి తన్ని తరుము ఓ తండ్రీ...ఓ తల్లీ... ఉరితాటికి పాఠం చెప్పే మీరే దానికి వేలాడొద్దు మీ ఒంటి కమురు వాసనలకు రుచి మరిగిన నాటకాల వేటగాళ్ల వేళ్లకు అగ్గిపెట్టు దుఖ్ఞం గుండెపగిలి వూసుల గుంజులాటలు ఈ కవిత్వపు కన్నీళ్లతో ఏ కడుపు కోత పోదు నా అక్షరాలతో ప్రళయాలు సృష్టించా యుద్ధబాటలు వేశా మాటల ఈటెలతో లోకాలు పొర్లిచా ప్రాణాలు పోయలేని ఈ అక్షరాలెందుకు?


Chunk 9 — Pothakunda_pages0081-0087.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 3327

OCR Issues:

  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • ఉద్యమం
  • ఒకటే
  • విముక్తి
  • తెలంగాణ
  • గౌరీశంకర్‌
  • అక్షరాల
  • కవిత్వం
  • నిలబడి
  • నినదిస్తున్న
  • పక్షుల
  • రెక్కల
  • మనందరం
  • యుద్ధం
  • సాంస్కృతిక
  • మానవ
  • రాలి
  • అరిచి
  • అత్మహత్యలొద్ధు-కలబడ్‌టమే
  • ముద్దు
  • చెట్లకు
  • ఉద్యమాల
  • పూలు
  • పూయటం
  • చూస్తున్నా
  • ఆత్మ
  • త్యాగాల
  • పోరును
  • నాటిన
  • వనాలలో
  • నడుస్తున్నా

Extractive Summary:

చట్ట సభ ముందు నిరసన పిడికిళ్లు మంటల్ని ఆర్బటానికే మంటనవుతున్నా ఎన్నాళ్ల ఈ ఆర్తిని ఈ బాధల్ని గట్టెక్కించటానికి గునపమై భూమిలోకి దిగుతున్నా మానవ విధ్వంసాన్ని ఆపండ్రా అని గొంతెత్తెందుకే అక్షరాల మందుపాతరనై సేలుతున్నా మనందరిది ఒకటే భాష అన్న కత్తిని నా గొంతు మీద పెడితే నా అక్షరాల్ని తెలంగాణ కోటి కత్తుల వానచేస్తా నా తెలంగాణ కన్నీటి కోన నుంచి మానవ విలువల్ని విరబూసే వనంగా మారుస్తా కవి నిజం పక్షపాతి నా తెలంగాణ తల్లి సాక్షిగా ప్రపంచ విముక్తి గీతాన్ని పాడుతున్నా ఆకురాలే కాలానికి అక్షరాలుగా రాలి మళ్లీ విరగకాసే చెట్టుపూతనైతా ఎండిన నదులకు జన్మనిచ్చేందుకు వడగళ్లలా రాలి ఆకాశాన్ని అతలాకుతలం చేసి వర్షిస్తా- అరిచి అరిచి నోరెండిన బిడ్డలకు అక్షరాల అమ్మ ఒడినై కవిత్వ స్తన్యాన్నవుతా కవిత్వం యుద్ధం కవిత్వం శాంతి కవిత్వం ఒక విముక్తి | 84 3 ఫొంతకుంద భభో ని జ (060 గం... టల య అ మ హైదరాబాద్‌ - 5 ఆయా రా స జూలూరు గౌరీశంకర్‌ | ఓ ను బండెడు కోపంతో... సలసలకాగే కుండెడు .