Telugu Poru batalo noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Poru-batalo
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/paoorau-baaatalaoo
Date: 2026-08-05 10:26
Chunks: 4
Book Overview
Book: Poru-batalo
Source: https://sundarayya.org/paoorau-baaatalaoo
Total OCR chunks analysed: 4
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- బీడీ
- కార్మికులు
- మంది
- యూనియను
- తర్వాత
- నుండి
- శ్రీ
- సమ్మె
- బీడీలు
- కార్మికుల
- కూడా
- వర్కర్స్
- నిజామాబాదు
- కార్మికులను
- వారు
- అమలు
- కార్మికులకు
- ప్యాకింగు
- యాజమాన్యాలు
- యూనియన్
- నిజామాబాద్
- జిల్లాలో
- యాజమాన్యం
- జరిగింది
- ఆంధ్రప్రదేశ్
- పరిశ్రమ
- మొదటి
- ఫ్యాక్టరీ
- ఫాక్టరీ
- వున్నాయి
Per-Chunk Details
Chunk 1 — Poru-batalo_pages0001-0010.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 22552
OCR Issues:
- ASCII junk on lines: [24, 29, 67, 73, 75]...
Key Terms:
- బీడీ
- కార్మికులు
- మంది
- యూనియను
- తర్వాత
- నుండి
- శ్రీ
- సమ్మె
- బీడీలు
- కార్మికుల
- కూడా
- వర్కర్స్
- నిజామాబాదు
- కార్మికులను
- వారు
- అమలు
- కార్మికులకు
- ప్యాకింగు
- యాజమాన్యాలు
- యూనియన్
- నిజామాబాద్
- జిల్లాలో
- యాజమాన్యం
- జరిగింది
- ఆంధ్రప్రదేశ్
- పరిశ్రమ
- మొదటి
- ఫ్యాక్టరీ
- ఫాక్టరీ
- వున్నాయి
Extractive Summary:
న ఇ 1949-51 ప్రాంతములో బయటి రాష్ట్రాల నుండి అనేక పెద్ద బీడీ యాజమాన్యాలు నిజామాబాదుకు వచ్చి వీడి ప్యాక్టరీలు స్థాపించినారు హీరాలాల్ ప్రభురాం రాకూర్ సౌదేశర్ సొబ్లీ వాఘ్రీ కంపెనీలు 1950 లా స్థాపించబడ్డాయి యంయం అండ్ సన్స్ దెశాయ్ బ్రదర్స్, పూల్‌చంద్ మంగళదాస్, ఇండియన్ స్మోక్ బీడీ ఫ్యాక్టరీలు 1955లో స్థాపించబడ్డాయి క్షత్రియా అండ్ కంపెనీ, రావుజీ యమాసాక్షత్రియా రాంజీవన్ పూల్‌చంద్ బక్కడ్, ఆర్ డి పదేల్(తాజ్‌బీడీ), కుర్గాబీడీ, భారత్ బీడీ, కొమడాచాప్ నట్వర్‌బీడీ ఫ్యాక్టరీలు మహారాష్ట్ర నుండి వచ్చి తమ శాఖలను యిక్కడ యేర్చరచారు 1950-58 మధ్య కాలంలో మహారాష్ట్రలో బీడీ కార్మికులు కూలిరేట్ల పెరుగుదల, యితర సౌకర్యాల మెరుగుదల కొరకు అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించారు ఈ హక్కులను అమలు జరపకుండా తప్పించుకొవటానికి మహారాష్ట్రలోని అనేక యాజమాన్యాలు సంఘ నిర్మాణం బలహీనంగా వున్న తమ ఫ్యాక్టరీలను నిజామాబాదు జిల్లాకు తరలించాయి ఇదే సమయంలో నిర్మల్‌లో మారుతి బీడీ ఫ్యాక్టరీ అనే స్థానిక ఫ్యాక్టరీ యేర్చరచబడింది 1960 సంవత్సరం తర్వాత మజూర్‌చాప్, ఇస్మాయిల్ బఫాతీ, నూర్ మొహమ్మద్ ఉమ్మర్‌కఛ్, శికార్, ప్రభుదాస్ కిషోర్‌దాస్ (టెలిఫోన్), గోడా చాప్, పటేల్‌జీవరాజ్‌బాయి, ఏ ఆర్ పటేల్, శక్తి, మోడిరన్, రాకెట్, పూనం, సరస్, మొదలైన బీడీ ఫ్యాక్టరీలు యేర్చడ్డాయి తర్వాత కాలంలో ఇంకా అనేక బీడీ ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి వీటిలో కొన్ని మూతబడ్డాయి కూడా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పెద్ద బీడీ ఫాక్టరీలు 52 వున్నాయి చిన్న వాటితో కూడా కలుపుకొని 80 వున్నాయి ముఖ్యమైన బీడీ ఫాక్షరీల హెడ్డొఫీసులు నిజామాబాద్‌లో వున్నాయి విటి ప్రాంతీయ ఆఫీసులు, శాఖలు కరీంనగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాలకు విస్తరించి వున్నాయి నిజామాబాద్ కేంద్రంగా వున్న బీడీ ఫ్యాక్టరీల యజమానులు ప్రధానంగా మార్వాడీలు, గుజరాతీలు కొందరు స్థానికులు కూడా వున్నారు ఆదిలాబాద్ జిల్లాలో బీడీ పరిశ్రమ 1939లో ప్రారంభమైంది కమల్‌బీడీ, 1101 బీడీ పేర్లతో కంపనీలు నడిచేవి వరంగల్ కేంద్రంగా డైమండ్, కోహినూర్, షమా, షక్కర్ మొదలైన బీడీ ఫాక్టరీలున్నాయి వీటి యజమానులలో ఎక్కువమంది మద్రాసు నుండి వచ్చిన వారు కొందరు మర్వాడీలు, గుజరాతీలు వున్నారు షక్కర్ బీడీ ఫాక్టరీ యజమాని శ్రీ గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా వాడు వరంగల్ జిల్లాలో 40వేల మంది బీడీ కార్మికులు వున్నారు మహబూబ్‌నగర్ జిల్లాలో రెడ్డి బీడీ, వస్తాద్, మోటార్ బీడీ, నిసార్, సోయల్, సూర్యమార్క్ మొదలైన బీడీ ఫ్యాక్టరీలున్నాయి వీటి యజమానులలో అత్యధికులు స్థానికులే కర్నూలు కేంద్రంగా వున్న ఒక ఫ్యాక్టరీ శా కూడా యిక్కడ వుంది మహబూబ్‌నగర్ జిల్లాలో 20-30 వేలమంది బీడీ కార్మికులుంటారు ఉత్తర తెలంగాణాలో ఎక్కువ సంఖ్యలో దాదాపు 5 లకల మంది బీడీ కార్మికులు కేంద్రీకరించబడి వున్నారు ఇక్కడ వేలాదిమంది కార్మికులు పనిచేసే ఫాక్టరీలు వున్నాయి దేశాయ్ బీడీ ణి చూడల ొననలా ములను వకనాననుుతనుననలనననరు నునన నవోనుననానలొనోుతోలననన యాన కనమడానోమాూడానననాలాచుానాలాలావనడాకాలు. ఠం లి అ టి పాంపాలరావావాాాలావావావాావావవాా వోరుబాటలో ఫాక్టరీలకు కాపలా వుండేవారు కంపెనీల లోపలికి పాలను కూడా పోనిచ్చెవారు కాదు వేతనాల కోసం పోరాటాలు నిజామాబాదు జిల్లాలోని అన్ని సెంటర్తలొ జరగటమే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలోని సెంటర్తకు కూడా విస్తరించాయి బీడీ ప్యాకర్లు సంఖ్యలో మైనారిటీగా వున్నా వారు పని బందు చెస్తే బీడీల వుతృత్తె ఆగిపాతుంది కనుక బీడీలు చుట్ట కార్మికుల పని నిలిచిపోయి వారి వత్తిడి పెరుగుతుంది యాజమాన్యాలకు దూర్కెట్లొ బీడీలు సప్లై చెయలేని పరిస్టితి యేర్చడుతుంది ఈ పరిస్టితి వల్ల 1974లో బీడీ ప్యాకర్షు వేతనాల పెరుగుదల కోసం చేసిన సమ్మె పోరాటాలు విజయవంతమయ్యాయి లక్ష బీడీలు ప్యాకింగుకు ఆనాడున్న రేటుపై రూపాయి నుండి 2-50 రు ల వరకు కూలిరేటును కార్మికులు సాధించుకున్నారు 1972 నుండి బోనసు బకాయీలను సాధించుకున్నారు ఈ సమ్మె పోరాటంతో బీడీ పరిశ్రమలో ప్యాకర్ల స్టితే మారిపోయింది యాజమాన్య ప్రతినిధులు కార్మికులను కొట్టే పరిస్టితి బూతులు తిచ్చే పరిస్థితి తొలగిపోయింది ప్యాకింగు కార్మికులతో యాజమాన్యాలు చేయిస్తుండిన వెట్టి చాకిర్ నిలిచిపోయింది కార్మికులెవరినైనా తొలగిస్తే రిద్రెంచిమెంటు కంపెన్‌జేషను చెల్లించే పద్దతి కార్మికులు సాధించుకున్నారు ఈ విజయాల వల్ల బిడీ వర్కర్స్ యూనియనుపై ప్యాకింగు కార్మికులకు అచంచల విశ్వాసం యేర్చడింది ఈ సమ్మెల వెల్గువ 1974 జూలైలో (ప్రారంభమై 1975 ఫిబ్రవరి వరకు కొనసాగింది ఈ కాలంలో యూనియను సభ్యత్వం గణనీయంగా పెరిగింది ప్రజాపాటలు, నాటకాల ద్వారా బీడీ కార్మికులను వుత్తేజరపచటానికి మంచి కృషి జరిగింది “బీడీ వర్కరో” పేరుతో ఒక బులెటెన్‌ను నెల, నెలా మొదట సైక్లోలోను, తర్వాత అచ్చులోకి కొంతకాలం వెలువరించటం జరిగింది కార్మిక చట్టాల గురించి, బీడీ కార్మికుల పరిస్థితుల గురించి, దేశంలోని కార్మికులు సాగించే పోరాటాల గురించి ఈ 'బులెటిన్' ద్వారా కార్మికులను చైతన్యవంతులను చేయటం జరిగింది జీడీ మరియు చుట్ట కార్మికుల చట్టం అమలు కోసం పోరాటం - ఎమర్జన్సీ నిర్ణంధాన్ని యెదుర్కొని నిలిచిన యూనియను :
Chunk 2 — Poru-batalo_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 26631
OCR Issues:
- ASCII junk on lines: [2, 18, 19, 34, 39]...
Key Terms:
- బీడీ
- యూనియను
- కార్మికులు
- వర్కర్స్
- సమ్మె
- నుండి
- చేశారు
- బీడీలు
- యాజమాన్యం
- మంది
- కార్మికులకు
- కార్మికుల
- వేతనాల
- జరిగింది
- వప్పందం
- కార్మికులను
- చుట్టే
- నిజామాబాదు
- కూడా
- నెలసరి
- ఆంధ్రప్రదేశ్
- ప్రధాన
- నిజామాబాద్
- నాలుగు
- రెండు
- కరీంనగర్
- అన్ని
- తర్వాత
- యూనియనులో
- యూనియన్
Extractive Summary:
డా 6 6660 1977 మార్చిలో ఎ ఆర్ పటేల్ అండ్ కంపెనీ బీడీ ఫాక్టరీలో ఒక బీడీ ప్యాకరును యజమాని తొలగించాడు పైగా ఈ పాక్టరీలో ప్యాకింగు కార్మికులకు హాజరు రిజిష్టరును యాజమాన్యం నిర్వహించడం లేదు ఈ రెండు సమస్యల మీద ఐదు రోజుల సమ్మె పోరాటం చేసి విజయం సాధించారు సమ్మె కాలానికి కూలి చెల్లించటానికి కూడా యాజమాన్యం అంగీకరించింది మజాూర్ చాప్ బీడీ ఫాక్టరీలో బీడీ ప్యాకర్లకు దసరా అడ్వాన్సు యిచ్చే సంప్రదాయముంది కానీ 1978లో దసరా అడ్వాన్సు యివ్వనని యజమాని మొరాయించాడు దీనితో నీ కార్మికులు సమ్మెకు పూనుకున్నారు నెలసరి వేతన కార్మికులు సమ్మెకు మద్దతునిచ్చారు రెండు రోజుల సమ్మె తర్వాత యాజమాన్యం దిగివచ్చి 200 రు ల అడ్వాన్సు యివ్వటానికి అంగీకరించింది నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలోని దేశాయ్ బీడీ ఫ్యాక్టరీకి చెందిన ప్యాకర్లు బీడీ వర్కర్స్ యూనియన్ నాయకత్వంలో కూలి పెంచమని యాజమాన్యాన్ని 1977లో డిమాండ్ చేశార్లు యాజమాన్యం మొండివైఖరి నవలంభించటంతో కార్మికులు 20-9-1977 నుండి సమ్మెను ప్రారంభించారు సమ్మె నిజామాబాదు, అదిలాబాదు జిల్లాల్లోని అన్ని సెంటర్లలో పూర్తిగా జరిగింది కరీంనగర్ జిల్లాలో మెజారిటీ సెంటర్లలో జరిగింది మెదక్ జిల్లాలోని దుబ్బాక, లచ్చపేట, మిర్‌దొడ్డి, నిజాంపేట, చేగుంట సెంటర్లలో జరిగింది ఈ సమ్మె సందర్భంగా రోజూ నిజామాబాద్‌లోని హెడ్డాఫీసు ముందు వందలాది మందితో ప్రదర్శనలు జరిగేవి ఇతర ఫాక్టరీల కార్మికులు కూడా తమ సంఘీభావాన్ని ప్రదర్శించారు సమ్మె జరుగుతున్న సందర్భంలో ఒకరోజు దేశాయి బీడీ ఫాక్టరీ హెడ్డాఫీసు ముందు నినాదాలిస్తూ ప్రదర్శన చేస్తున సమయంలో యాజమాన్యం ఫాక్టరీ ఆఫీసు వుద్యోగులను కార్మికులపై దాడికి యెగదోలింది ఒక లారీలో 30 మంది కిరాయి గుండాలను తెప్పించి కత్తులు, కటార్గు, బరిచీలతో ప్రదర్శన చేస్తున్న కార్మికులపైన, వారికి నాయకత్వం వహిస్తున్న యూనియను ప్రధాన కార్యదర్శిపైన దాడికి వుసిగొల్పింది ఈ వార్త తెలిసిన యితర ఫాక్టరీలకు చెందిన కొర్మికులు 600 మంది నిముషాల మీద అక్కడికి చేరుకుని గుండాలను యెదుర్కోవటానికి సిద్ధమయ్యారు కిరాయి గుండాలు, ఆఫీసు సిబ్బంది బ్రతుకుదేవుడా అంటూ పరుగు లంకించుకున్నారు కార్మికులు వీరి వెంటబడి లారీతో సహా పట్టుకుని పోలీసులకు అస్పగించారు యజమానుల ఈ గుండాచర్యకు నిరసనగా నిజామాబాదు పట్టణంలోని బీడీ ఫాక్టరీలను బందుపెట్టి వూరేగింపు చేశారు ఈ దాడి ఘటనకు నిరసనగా 9-12-1977న నిజామాబాద్ జిల్లాలోని అన్ని “బీడీ ఫాక్టరీల బందును నిర్వహించారు అదే రోజు నిజామాబాదు పట్టణంలో 2వేల మంది కార్మికులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు యూనియను ఆఫీసు నుండి నిజామాబాదులోని లేబరాఫీసు వరకు ఈ వూరేగింపు జరిగింది ఇందులో ఇతర జిల్లాల ప్యాకర్లు కూడా పాల్గొన్నారు అదే రోజు లేబరాఫీసరు యేర్పాటు చేసిన సంయుక్త సమావేశంలో కూలిరేటు పెంచటానికి యాజమాన్యం అంగీకరించింది లక్ష బీడీల ప్యాకింగుకు అప్పటికి వున్న రేటుపై రు 1-50లు పెంచేటట్లు యాజమాన్యానికి, యూనియను ప్రతినిధులకు మధ్య వప్పందం కుదిరింది శివాజీ బీడీ ఫాక్టర్తీ ప్యాకర్లు వేతన పెరుగుదలకై 25-10-1978 నుండి 8 రోజుల పాటు సమ్మె చేశారు నిజామాబాదు, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సమ్మెజరిగింది కరీంనగర్ జిల్లాలో మెట్‌పల్లి బీడీ వర్కర్స్ యూనియనుతో ఐక్య కార్యాచరణకు పూనుకున్నాం కానీ ఈ యూనియను నాయకత్వం శేరి లలత వోరుబాటలో లతో నాలనననావాడానానాననాననయయవాయాయాయానాయినాల పధం అతి పెరిగిన ధరలతో ఈ వేతనాల "పెరుగుదల కంటితుడుపు చర్య మాత్రమే కార్మికులు ఈ వప్పందం పట్ల తీవ్ర అనంతృప్తిని వ్యక్తం చేశారు యాజమాన్యాలకు అమ్ముడుపోయిన విద్రోహ వప్పందంగా నిరసించారు. ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్ నాయకత్యంలోని నాలుగు సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ “ఈ విద్రోహ వప్పందాన్ని తిరస్కరించి నిరవధిక సమ్మెకు పూనుకొవలసింది "గా నాలుగు జిల్లాల బీడీ కార్మికులకు పిలుపిచ్చింది లక్షలాది బీడీ కార్మికులు ఈ సమ్మె ఏలుపుకు అనుకూలంగా స్పందించారు వెల్లువలా వీధుల్లోకి వచ్చారు పదులకొద్దీ వూరేగింపులు, బహిరంగ సభలు, వందల కొద్దీ కార్మికుల సమావేశాలు జరిగాయి ముడి సరుకుల రవాణా, తయారైన బీడీల రవాణా నిలిచిపోయాయి.
Chunk 3 — Poru-batalo_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 26173
OCR Issues:
- ASCII junk on lines: [4, 6, 12, 14, 15]...
Key Terms:
- బీడీ
- యూనియను
- వర్కర్స్
- ఆంధ్రప్రదేశ్
- కార్మికులు
- కార్మికులకు
- వ్యతిరేకంగా
- నుండి
- మంది
- కూడా
- కార్మిక
- ఫాక్టరీ
- యాజమాన్యం
- కార్మికులను
- కార్మికుల
- వేయి
- చేశారు
- జిల్లాలో
- కార్మికులతో
- తర్వాత
- అమలు
- కమిషను
- వప్పందం
- జిల్లా
- మేనేజరు
- పెద్ద
- మందితోనూ
- యూనియన్
- జరిగింది
- యాజమాన్యాలు
Extractive Summary:
22-8-91న కార్మికులు జరిపిన ధర్నా సందర్భంగా టెలిఫోన్ జనరల్ మేనేజరును బలవంతం చేసి వప్పందంపై సంతకం చేయించారని తప్పుడు ఆరోపణ చేశారు “ఆంధ్రప్రదేశ్ బీడ్తీ వర్కర్స్ యూనియను దౌర్జన్యాన్ని నిరసించండంటూ' 25-9-1991న పరిశ్రమ బంద్‌కు పిలుపిచ్చారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి దినపత్రికల్లో యూనియను పై నిందారోపణలు చేస్తూ పెద్ద, పెద్ద అడ్వర్ష్‌బైజ్‌మెంట్లు ప్రచురింపచేశారు లక్షలాది కరపత్రాలు ముద్రించి ప్రచారం చేశారు చట్టాలను వుల్లంఘించడమే కాకుండా దొంగే 'చొంగ దొంగ' అని ఆరచినట్లుగా యాజమాన్యాలు వ్యవహరించాయి ఈ కపటనాటకానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియన్ కరపత్రాలను ప్రచురించి కార్మికుల్లో విస్తృతమైన ప్రచారం చేసింది కార్మికులు బ్రహ్మాండంగా స్పందించారు యజమానులు ప్రకటించిన 'బందు'కు ఒక రోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ బీడి వర్కర్స్ యూనియను ఆధ్వర్యంలో 24-9-91న 20 వేల మంది కార్మికులతో బ్రహ్మాండమైన ప్రదర్శన, బహిరంగసభ జరిగాయి యజమానుల 'బంద్' ప్రహసనంగా ముగిసిపోయింది ఒక్క శ్రామికశక్తి ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియను మాత్రమే మన యూనియను నిర్వహించిన ప్రదర్శన, బహిరంగ సభల్లో పాల్గొని యజమాన్యం వైఖరిని ఖండించింది మిగతా యూనియన్లు నిశ్శబ్దాన్ని పాటించి యజమానుల పట్ల తమ '“ప్రభుభక్తిని' ప్రకటించుకున్నాయి ఈ కాలంలో నిజామాబాదు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వివిధ యాజమాన్యాలు కార్మికులనుండి అశ్రమ వసూళ్లకు పూనుకుంటుండేవి ముఖ్యంగా శివాజీ బీడీ ఫాక్టరీ యాజమాన్యం బ్రాంచీలలో యింటి కిరాయిని కార్మికుల దగ్గర వసూలు చేస్తుండేది బీడీల గంపను బ్రాంచీలనుండి సెంటర్లకు, హెడ్డాఫీసుకు తీసుకుషపోవటానికి చెల్లించే గంప కిరాయిని కూడా కార్మికుల నుండి వసూలు చేస్తుండేది బీడీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజును కూడా కార్మికుల దగ్గర వసూలు చేస్తుండేవారు ఈ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులను పోరాటాలకు సమికరించాం లేబరాఫీసులో కేసులు కూడా వేశాం నష్ట పరిహారంతో స్తహ్ల్హా లక్షలాది రూపాయలను స ణా వ! ప్రతి పాయింటుకు రెండు పైసల చొప్పున 137 పాయింట్ల పెరుగుదలకు 2-80 రు లు కరువు భత్యంగా చెల్లించటానికి అంగీకరించింది 1994లో హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్చు యివ్వటంతో, ప్రభుత్వ జీఓ ప్రకారం కార్మికులకు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశాం చివరికి లేబర్ కమిషనరు ముందు జరిగిన చర్చలలో 29-10-1994న ఒక వప్పందం కుదిరింది ఈ వప్పందం ప్రకారం 1982 సీరిస్ ప్రకారం 201 పాయింట్ల- తర్వాత ప్రతి పాయింటు పెరుగుదలకు 10 పైసల చొప్పున 52 పాయింట్ల పెరుగుదలకు 5-20 రులు చెల్లించటానికి యాజమాన్యం అంగీకరించింది ఇతర యూనియన్లు లొంగుబాటు వైఖరిని ప్రదర్శించినా ఆంధ్రప్రదేశ్ బీడీ వర్కర్స్ యూనియను ధృఢమైన వైఖరి వల్లనే ఈ మేరకు పెరుగుదల సాధ్యమయింది ధరల పెరుగుదలను బట్టి ప్రతి సంవత్సరం యజమాన్యాలు కొత్త విడిఏను ప్రకటించి అమలు చేయాలి కానీ యాజమాన్యాలు విడిఏను సకాలంలో ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారు కార్మికుల వెనుక బాటు తనాన్ని ఆసరా చేసుకుని ప్రకటించిన విడి ఏ ను కూడా కొన్ని చోట్ల అమలు చేయడం లేదు బకాయీలను ఎగవేస్తున్నారు మన యూనియన్ నాయకత్వంలో ఈ తప్పుడు పద్ధతులకు వ్యతిరేకంగా నిరంతరం కార్మికులను కదిలిస్తున్నాం విడి ఏను సక్రమంగా అమలు జరిపించుకోవటానికి కృషి చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా శివసాగర్ బీడీ ఫాక్టరీకి చెందిన యాజమాన్యం కార్మికులకు తునికాకు తక్కువ యిచ్చేది దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన కార్మికులపై వేధింపు చర్యలకు పూనుకున్నది "పైగా ఈ ఫాక్టరీ జనరల్ మేనేజరు, బొప్పారం గ్రామంలోని సెంటరు మేనేజరు మహిళా కార్మికులను లొంగదీసుకోవటానికి వత్తిళ్లకు పూనుకున్నారు వీరిద్దరికీ కార్మికులు దేహశుద్ధి చేశారు జనరల్ మేనేజరు చెడు ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోకుండా బీడీ యాజమాన్యాలు 28-6-1996న మన యూనియనుకు వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణాలో పరిశ్రమ “బందు'కు పిలుపిచ్చాయి ఈ “బందు కు వ్యతిరేకంగా కరపత్రాలు వేసి ఆదిలాబాదు జిల్లాలో విసృతంగా పంచాం నిజామాబాదులో 150 మందితో సైకిలు ర్యాలీ తీశాం కార్మికులకు తునికాకు తక్కువ యిస్తుంటే కార్మికులతో ధర్నా చేయించాము ఈ అక్కసుతో 1997 జూలై 27న ఆదిలాబాద్ జిల్లా కుంటాలలో శివాజీ బీడీ ఫాక్టరీ యాజమాన్యం యిద్దరు కమిషను దారులతో కలసి మన యూనియను ఆదిలాబాద్ జిల్దానాయకులు కామ్రేడ్స్ యం బక్కన్న, టి గోపాల్, ఎస్ రాజన్నలను విపరీతంగా కొట్టారు ఈ గుండాయిజానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో విసృతంగా ప్రచారం చేశాం 300 మంది కార్మికులతో కుంటాలలో వూరేగింపు చేశాం ఆంధ్రప్రదేశ్ పొరహక్కుల సంఘ నిజ నిర్ధారణ కమిటీ 'యాజమాన్యానిదే తప్పు అని నిర్ధారించింది దీనితో కుంటాలలో యేర్పాటు చేసిన బహిరంగ సభలో ఫాక్టరీ సెంటర్ మేనేజరు బహిరంగ క్షమాపణ చెప్పాడు ఇద్దరు కమిషను దారులు కూడా యూనియనుకు క్షమాపణ చెప్పటంతో ఈ సమస్య పరిష్కారమైంది 2లో లలల నెల్లూరు జిల్లాలో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వేతనాలు పెంచుకోవటం జరిగింది ఇంకా యూనియను నిర్మాణాన్ని క్రమ బద్ధం చేయవలసిన అవసరముంది బీడీ కమిషను దారులపట్ల మన వైఖరి :
Chunk 4 — Poru-batalo_pages0031-0036.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7146
OCR Issues:
- ASCII junk on lines: [110, 130, 178]
Key Terms:
- బీడీ
- ఆంధ్రప్రదేశ్
- వర్కర్స్
- నుండి
- అమ్మా
- యూనియను
- యూనియన్
- కార్మికులు
- వున్న
- కార్మికుల
- మహిళా
- అర్ధం
- జిల్లా
- కార్మికులను
- విస్తరించింది
- కూడా
- జీవితం
- సంఘంగా
- ముందుకు
- రాజకీయంగా
- చేసే
- కృషి
- పెరిగింది
- నుండీ
- ముఖ్యంగా
- అత్యధిక
- బీడీలు
- చేసుకోగల్గింది
- ఫాక్టరీ
- అనేక
Extractive Summary:
శ న నవ కత క్స్ స్టా 7 య ౫ యి లా గా రా లా ఠా లి క్ర కె క న! ర ఇ ఖం 8 నిని ॥ న క 1 నలక పలై లై ప నవ వ బా ర శ్ కై _ ళా $88818 శ్ శీ 2899 - 1. గ్ ా క ర 7 ౧ గె కైల్ జ కన లైక్ కై సర ర్డి నకల వ" శాల చా శ శ