Telugu Pilupu - anilvaranasi/indianlanguages GitHub Wiki
వీస్లవ కావ్రటా ఎరువు విన్లన శక్తులకు పిలుపు విష్లవయో శి -్త ష్ చదవ౦డి; ర్ శ్లీ శ్రమజీవుల రణలేరీ ఏ రయ ల యా క అం పక్షప్మతీక 0 ఉప అలం గ ంల ర డ్ భారత సాయుధ పోశాటభు నయాగరా జ్ న్డ్ శ్రీకాకుళ రణభేరి (శమజీవ్రతల నగారా కీ న... చేశమంతటా విష్లవకణాలను వెదజల్లిన వ ని వీరనర్సల్బరీ స్రష్ట జ ణ € ఆరు జి ల తీన వూపిరి పెనుతుఫానుశా జ్జ ఛా రన చలనమె భూ కంపంగా జ 1 బో గ వర్ష శతృవు గుం జెల్లో వాడి “అమ్ములు వడిలిన డ్డ (1 కా_మేజ్ చాగు మజుందార్ (వబోధాలు సో! రి మాక్కెస్టు లనినిస్ట్రు కమూశ్థనిస్టు రాజకీయాలూ ౫ ల్ ( £్ అెలుసుకున్నారా ? టా చ్గి న్ స్ అడనులు _ య నో క్ ఓ శల జ ట్రై “నిలువు 18-1-1061 | సోమలిస్టు పల్లిశేమన్సు జ్ న ని తౌ రాంహాగ్ రాజనో వాలాచారి వీధి వ టో పాదరాహాద్5.00001 విజయవాడ_2, డ్డ ల శేన ] శం వ్ళ స్తే వీరులకు విలువు వీరఏళ్నాం మార్గం ఎరువు ్టీ
కామ్రేడ్ [సుందరయ్య
వంం౦దువూట
హెదాబార్లో 1379 లో “యువత” గోష్ట నొళదానిని వీర్పాటుచేస్తి యువజనములకు సంబంధించిన £4 అంశాలపై కొంతమంది రచయితలను వ్యాసాలనురాసి పంపవలసిందిగా అహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టుపార్టీ (మార్క్సిస్టు) (ప్రధాన కార్యదర్శి కాామేడ్ సుందరయ్యగారు కార్మికవర్గ దృక్పధంతోనూ, మాక్క్సిక్టు దృక్సధంతోనూ “= యువజనులూ-రాజకీయాలు” అనేపేరిట ఒకవ్యాసాన్ని పంపించారు.
ఈ వ్యాసం నేటి యువతీ యువకులను పహిష్టు దృక్పధంలో విజ్ఞానవంతులను చేయడానికి ఏ లే పడుతుందనే భావంతో రచయిత అనుమతితో పు స్త ల ప్రచురించుతున్నాం. అర్మధదేశంలోని యువజన నకొ శో విద్యార్థి నంఘాలు ఈ వుస్తకాన్ని విరివిగా ప్రచారంళి కో సవ్వినియోగం చేసుకోగలవని ఆశించుతున్నాం. - , ఇట్ట,
పచురణ కరలు, లా!
ణజకానొక దశలో, (పపంచ మానవ సమాజంలో లేదా ఒకదేశం లోని సామాజిక వ్యవస్థలో ఎలాంటి ఉత్పత్తి శక్తలమీద అర్థిక వ్యవస్థ ఏర్పడివుంద్కీ వివిధ వర్గాలు ఆ ఆర్థిక ఉత్పత్తి విధానంలో ఏయే పాత వహిస్తూఉన్నవీ, అందులో ఏ వర్గం ఉత్పత్తి శ క్తులమీద, ఆర్థిక వ్యవస్థ మీద ఆధిపళ్యమూ యాజమాన్యమూ వపొస్తూఉంగీ-పవీటన్నింటిపై ఆనాటి రాజ్యాధికారం, రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. సమాజంలో ఆనాటి ఆర్టికవ్యవస్థ పై యాజమాన్యం వహిస్తున్నట్టిం ఉత్పత్తి శక్వలను స్వాథీనంలో ఉంచుకున్నట్టిపన్లం ఈన (ప్రయోజనాలను రకీంచుగానడానికి ఏర్పరచుకున్న సంఘటిత విర్చ్భంధ యం(శ్రాంగమే ణో పరళ్హ్యాబ్బ్హ, రాజ్యాంగ చటమూనూ. కొదిమా! ౮ చి ః ఎ్వబ్హ్రుతిం ఆర్థిక (ప్రాభవాన్ని రాజకీయాధిరారాన్ని కాపాడుకోడానికి, ఉన్నత తి చేకంగా తిరుగుబాటురాకుండా జేసుకోదానిక్కీ ఆ వ్యవస్థను సహ్హైచేదిట్లు నీతులను, ధర్మళాస్తాాలను, మతాన్ని సారస్వత కళా, 'స్తీయ విజ్ఞానాన్ని, సాంఘిక ఆచారాలను కుటుంది వ్యక్తిగత జీవిత సిద్ధాంతాలను, దానికి ఆనుగుణ్యంగా నిర్ణయిస్తుంది, వానిని అమలు జరప డానికీళకూడి అవసరమయిచే ఈ నిర్చ్భంధయం(శ్రాన్నీ, రాజకీయాధికారాన్నీ, పాలకవర్షం విస్పంకోచంగా ఉపయోగిస్తుంది, ఒక వర్గంయొక్క రాజకీయారికారాన్ని ఆర్టికాధికారాన్ని కూల ల్ోసి, దానిస్టానే అంతవరకు దానిచేత దోపిడిచేయబడుతూ అణచదిడుతూ వచ్చిన వర్షం లేదా వర్ణాలు రాజకీయాధికారాన్ని శ్రైవసం చేసుకొని, శ్రి
నూతన ఆర్థిక వ్యవస్తను, నూతన రాజకీయ సామాజిక వ్యవస్తను పునర్వ్యవస్థీకరణ చేయడమే రాజకీయాలు.
అందుచే (ప్రతి దళశలోను రాజకీయాలు రెండుగా ఉంటాయి. ఒకటి అధికారంలోని. వర్గంయొక్క ఆర్థిక రాజకీయాధికారాన్నీ డాని సాంఘిక పైద్ధాంతికసౌధాన్నీ బలపర్చే రాజకీయాలు. రెండవది అధికారవర్గ రాజకీయార్జిక అధికారాన్ని దాని సాంఘిక నైద్దాంతికసాధాన్న కూలద్రోయ డావికి కృషిచేస్తున్న అణచబిడిన వర్గాలకు తోడ్పడే సిద్ధాంతాలు, అందుకు కృషిచేసే పాన్టీలూ వాటి రాజకీయాలు,
, యువకులు స్థూలంగా ఏవర్షంలోనుండి వస్తారో సొమాన్యంగా ఆవర్ష రాజకీయాలనే అవలంబిస్తారు, ఆ వర్గంలోని వయోవృద్దులతో పైతరం వారితో చేతులుకలిపి పనిచేస్తూ వుంటారు.
కాని కొలదిమంది యువకులు పైవర్గాలనుండి వచ్చినా. దోపిడి వర్షాలనుండి పచ్చిన్మా తమ చుట్టు(ప్రక్కాలనున్న పరిస్తితుల (ఫధావము
గి. బట యఖ
వలన పీగితవర్గాలతో విలబడటం జరుగుతుంది. సమాజములోని తీవ తారతమ్యాలు, తీవసంఘర్షణలు క6మ(క్రమేణా మరింత పెరుగుతూ వుండడం తప్ప పరిష్కార మార్షం కనదిగకుండా భమ. అణచబిడిన వర్గాలకు అనుకూలమయిన నూతన సామాజిక అర్థి గ్ పెద్ధాంతాలతో, కృషితో (ప్రభావితులయి, తమ సహజ వర్గ ల వదులుకొని, పీడిత వర్షాలతో నిలబడగలుగుతారు. ల క్యూ
ముఖ్యంగా యువకులు, దోపిడి వర్గాల అభివృద్ధి ని.ంల్లే అలవాట్లకు, మూఢాచారాలకు, సిద్ధాంతాలకు పూర్తిగా లోనయి, వానిలో కూరుకపోకముందే, తమ చిన్న వయస్సులో తమ చదువృ, తదితర పరిసర (ప్రభావాలవలన ఎక్కువగా పీడిత వర్గాలవై పు మొగ్గడావికి అవకాశముంటుంది, న
అందుచే యువజనుల రాజకీయాలువేరు, వమోనృద్దుల రాజకీయాలు వేరు అని చూడడం తప్పు. లేదా యువజనులు, ఒకప్రత్యేక వర్షమనీ, వయోవృద్ధులంతా మరోవర్గానికి చెండినవారన్మీ వీరికి (ప్రత్యేక
శీ
ఆర్థిక రాజకీయ, సాంఘిక సిద్ధాంత అవగాహనలుంటాయనీ ఊహించి ఆ కృతిమ పునాదిమీద సమస్యా పరిష్కారానికి పూనుకోవడం వృధా (ప్రయానతప్ప మరేమీకాదు. వయోవృద్దుల అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని, యువతరానికిగల చొరవ, ఉత్పాహము, (ప్రత్యక్ష కార్యాచరణకువున్న శక్తినీ దూకుడునునమ న్వయపర్శి, అన్నిరంగాలలో రాజకీయ దృక్పధంతో ముందుకు సాగవపలసి వుంటుంది. నేడు _పపంచంలో రెండు వ్యవస్థలు పోటీపడుతున్నాయి. సోషలిస్టు వ్యవస్థ మూగడవవంతు జనాభా, నాల్లవవంతు భూభాగం మీదవుంది. అచ్చట వున్నది ధూస్వాములు పెట్టుబడి దార్లు లేనిసమాజం. కార్మికులు, (ఫ్యాక్టరీ లలో, ఆఫీసులలో పనిచే సేవార్యు రై తుణు (భూములమీద పనిచే సేవారు కలని రాజకీయాధికారం చెలాయిస్తున్న సమాజమది, ఉత్పత్తి సాధనాలన్ని టిని తమ(ప్రభుత్వాదీనం చేసుకుని ఒకదూనవుడిని మరోమానవుడు దోచు కోడానికి వీలులేని ఒకనూతన సమాజం-సోషలిస్టు సమాజంఅఆది. ఇప్పుడు ఈ దళలో (ప్రతి ఒక్కరికి పన్మి పనికొలది (ప్రతిఫలం (వేతనం) (ప్రతి ఒక్కూరికి విద్య, దైద్యం, గృహవసతి, అవసరమయినప్పుడల్లా సొంఘిక సంరక్షణ ఇన్లీమా గ్యారంటీవున్న సమాజం, దీని ఉన్నతదశ (ప్రతిఒక్కరు తనలు పరుద్రి పనిచేయడం, తన అవసరంకొద్దీ మ్మాత్రమే (ప్రతిఫలం కౌద్మా, చానవసమాజం, దానినే కమ్యూనిస్టు సమాజమంటారు.. దానిని చ యరక్ర కృషి జరుపవలసి వుంటుంది. అట్లాంటిక్ మహాసొగరం ఉన్నర్య్య్య- మ్రహాసము(ద్రంవరకు సోవియటు. యూనియను, చైనా ౪ “చరనర దేళాలు, అమెరికా భూఖండంలోని క్యూదా, సోషలిస్టు దేశాలు, మిగిలిన (ప్రపంచం అంతా "పెట్టుబడిదారీ ప్రపంచం. ఇందులో అమెరికొ (బైిటను, పశ్చిమ జర్మనీ, (ఫాన్చు, జపాను, దిలిషముయిన సాామాజ్యవాద దేశాలు, వీని ఆర్రిక (ప్రాబల్యం క్రిందనే మిగిలిన పెట్టుబడి దారీ దేశాలు, ఇటీవల వరకు అదీన వలస దేశాలుగా ఉండి రొజకీయారి కారాన్ని సాధించుకున్న వెనుకబడిన దేశాలు ఉన్నాయి, వీనిలో ఆనేక దేశాలలో భూస్వామిక విధానం ( ప్యూడలు విధానం ) అంతకు పూర్వపు ర్
సామాజిక (బానిస, ఆదిమ తెగల సమాజకాలప్రు అవశేషాలతో సమ్మిళిత మయిన ఆర్థిక విధానాలున్నాయి. భారత దేశంలోని రాజకీయ వ్యవస్థ
స్వాతంత్ర్యానికి పూర్వం- అంపే 10417 ఆగస్టు 15 కు పూర్వం (బిటిషు సామ్రాజ్యవాదుల పరిపాలనకు వ్యతిరేకంగా మన దేశంలోని వివిధ వర్గాలు-బడా పెట్టుబడి దారులనుండి, పట్టణ కార్మికులు, (గ్రామ త్రైకాంగము వరకూ-కలసి పోరాడుతూ వచ్చారు. జమీందారీ జాగీర్జారీ వర్గం, సంస్థానాధీశులు (బిటిషు వారితో చేతులు కలిపి ఈ పోరాటాన్ని శతి రేకిస్తూ వచ్చారు. స్వాతంత్రాన్ని సత్వరంగా సాధించడానికి, అవలంవ బించవలసిన పద్ధతులమీద, ఏ కార్యక్రమం మీద (పజా బహుళ్యాన్ని సమీకరించాలన్న విషయంమీద, స్వాతంత్ర్య సముపార్ణనత ర్వాత ఎలాంటి సమాజ నిర్మాణానికి ఎలాంటి కార్యక్రమాన్ని అమలు జరుపాలన్న అంశంలో చాలభేదాలుంటూ వచ్చాయి. ఏమయినా, (బిటిషు స్నామాజ్య వాదులకు వ్యతిరేకంగా సాగించే స్వాతంత్ర పోరాటంలో అన్ని శక్తులు ముందుకు నడుస్తూనే వచ్చాయి, ఆనాడు, కాం(గెసు నాయకతా౭న్ష చివరకు మహాత్మాగాంధి జవహర్లాల్ నెహాల నాయకత్వం క్రింద ము బడిదారీవర్గ (ప్రాబల్యము క్రింద, ఆ పోరాటం విజయవం' (ఎ రాజకీయాధి కారాన్ని రాజకీయ స్వాతం(త్ర్యాన్ని భారత(ప్రజల ల కోగలిగారు. ఇ ర
కానీ (బ్రిటిషు ఆర్జికప్రాబల్యం, భూస్వామిక దోపిడీ భారతచేళ్యో 'ప్రగాథంగా నిలబడి పోయాయి. స్వాతం(శ్రానంతరం రాజకీయాధికారం స్వీకరించిన కాం్యగైసు నాయకత్వం విదేశీ స్నామాజ్య వాదులతో రాజీపడి రాజ్య మేలసాగింది,బడా పెట్టుబడి దారుల, భూస్వా ములఅస్పిత్వాన్ని కాపాడుతూ 'దేళాభివృద్ధిని పెట్టుబడిదారీ పందాన సాధించడానికి పూనుషుం, సోషలిస్టు నమాజాన్ని నిర్మించడమే మా క్యేయమని, పార్ల మెంటుచేత (పకటింప జేసినా ఆచరణలో బడాపెట్టుదిడి దారుల (పాబిల్యం, (గ్రామసీమలలో భూస్వాముల (ప్రాబల్యం మరింత పెరిగిపోయింది. విడేశీ పెట్టుబడులు,
శ్రి
విదేశీబుణాలు, ముఖ్యంగా అమెరికొ సాామాజ్యవాదుల (ప్రాబల్యం విపకీ తంగా పెరిగిపోయింది, దున్నేవానికి భూమి, (పతిఒక్కరికీపని, నిరుద్యోగ నిర్మూలన (ప్రాధ మిక మాధ్యమిక( సెకండరీ విద్యాటోధన?-10 సంవత్సరాల మధ్యపిల్ల లకు కనీన సార్వజనీన విద్యాశక్షణ, పజల సంక్షేమ సంరక్షణ, భీమాపధకాలు ఆచరణలో సున్న అయ్యాయి, సోషలిజానికి (ప్రాతిపదికగా భూమి గుత్త యాజమాన్యాన్ని, పరాన్నభుక్త అయిన భూస్వామిక విధానాన్ని అన్ని రూపాలలోను రక్టుజేసి దున్నేవానికి భూమి హస్తగతం చేయలేదు, బడా పెట్టుబడిదార్ల విదేశీ స్మామూజ్యవాదుల పారిశ్రామిక వాణిజ్య "పెట్టుబడులను స్వాథీనపరుచుకో లేదు, విడేశ్ వ్యాపారాన్ని (ప్రభుత్వాదీనం చేసుకోలేదు. వీని ఫలితంగా స్వాతం(త్ర్యం తమ కష్టాలన్నిటిని పోగొట్టుతుందని విశ్వసిస్తూవచ్చిన (ప్రజానీకానికి తీరని ఆకాధింగం కలిగింది. సోషలిస్టు సమాజం నిర్మిస్తాము, భూములు పంచుతాము, పారి శామికాధివృర్దిని పెంపొందించి నిరుడ్యోగాన్ని పోగొట్టుకాము, బడా పెట్టుబడిదారులు, విదేశీ స్మ్నామాజ్యదాదుల (ప్రాబల్యాన్ని తోసివేసి స్వయంపోషక్ష ఆర్టిక విధానం అమలు పరుచుతామనే వాగ్దానాలు మెండుగాచేశారు, కాని తీసుకున్నచర్యలు కొడ్దిమా' “మే, వాగ్తానాలతో ఆశలు సపెంచుతూవచ్చిన్హా యువజనులలో, భాాతోం పీడితవర్గాలలో, మధ్యతరగతి సజానీకంలో, విద్య నభ్యసించి ఉన్నత్త్యర్వున్నా పవిదొరకఠ, ఆకలికి, అవమానానికి గురిఅవుతూవున్న ఓ నిలలో అసంతృ్తి నై రాళ్యము. పెరిగింది, స్వాతంత్యుం సాధించిన తరువాత సుమారు ఒక 20 నంవత్పరాలు, యువజనులు ఆశలతో, (భ్రమలతో రాజకీయరంగంలోకి (ప్రముఖంగా ముందుకిరాలేదు, తమఆశలు వమ్ముకావడంతో కాం్యగెసు నాయకత్వంమీద (ప్రభుత్వవిధానాలమీద (భ్రమలు ఛిన్నాభిన్నమడ్యుకొద్డీ, అనేక అడ్డదిడ్గ మార్గాలలో తిరుగుకాటులు జరుగుతున్నాయి. పీడిత (ప్రజల ఉద్యమాలు, సంఘాలు వారిలో పనిచేస్తూవచ్చిన రాజకీయ పార్టీలు వఐిలహీనంగా (|
ఉండబట్టి ఈ యువజనులను సరియయిన మార్గంలోకి ఆకర్షించగల్షిన కార్యక్రమాన్ని ఆవలంచించలేక పోయాయి. నిన్నటితరం స్వాతం(త్యసాధనను ఆశయంగా పెట్టుకొని రాజకీయాలలో ప్రవేశించింది, నేటితరం నిజమయిన సోషలిస్టు సమాజ నిర్మాణం తమ ఆశయంగా పెట్టుకొని ముందుకు రావలసివుంది, అప్పుడే యువజనులకు ఒక నిర్దిష్టఆశయం, (ప్రగతిశీల రాజకీయాలు, (ప్రజామోదం పొందగల్షిన కార్యాచరణ, దానిని అమలు జరపడానికి కొవలసిన సుశిక్షత, శ్యాగపూరిత వ్యక్తిగత జీవితవిధానం అలవడుతుంది, డోపిడీదారునికి వ్యతిరేకంగా ద్వేషం, కోపంపెరిగి తోటిపీడిత మానవునియొడల గౌరవం, అభిమానం పెరగడంతో నూతన సమాజ నిర్మాణానికి సమైక్య కార్యా చరణ పెరుగుతుంది. అదినూశన జీవిత విధానంగా స్టిరపడిపోతుంది. యువజనుల ముందు నవసమాజ నిర్మాణం, సోషలిస్టు సమాజ వఏర్మాణం ఆశయంగా ఉండాలి. దానినీ సాధించడం కోసం అహర్నిశలు కృషిగావించాలి. సరియయిన రాజకీయాలు తనకు, (ప్రజలకు జీవిశాన్ని సరియయిన మార్గంలో నడుష్పకోవడానికి కూడ ఉపయోగపడే పంథా అని మనంపైనచూశాము. అందుచే దైనందిన జీవిత సమస్యలను, (పతిఒక్క- దానిని పూరర్తిగాగాని పొక్షీకంగాగాని పరిష్కరించు. కోడానిక్షి తీసుకో వలసిన కార్యాచరణ, దానికి. ప్రజాసమీకరణ, ఆందోళన, పోరాట " “శ్ రాజకీయాలే. ఇలాంటి నిరంతర రాజకీయకార్యాచరణ పర్యవని* ఇ అనేక దైనందిన జీవిత సమస్యలను పరిష్కరించు కోవడంలో, ఆడ్తే నర్గాలు, పార్టీలు, (ప్రభుత్వ యంత్రాంగం తీసుకుంటున్న చర్యల ప్రత్యజ అనుభవం ద్వారానే, (ప్రజావాహుళ్యం రాజకీయ పరిసక్వతను సాధించుకొని పోరాటాలు తీవ్రతరం చేసుకొని తమ ఆశయాన్ని సాధించుకోవడం సాధ్యమవుతుంది.
(ప్రతివ్యక్తి జీవితంలో (ప్రతిఒక్క సమస్యకూడ రాజకీయాలతో ముడివడి ఉంటుంది. విడదీసి వేరుగా పరిశీలించడం సాధ్యముగాదు. అలా (ప్రయత్నించడము కూడా నిష్ప్రయోజనం. వాస్తవాన్ని దాచడానికి పూను
[
కోవడం తప్ప మరేమీగాదు, అయితే (పతి వ్యక్తి (సతియువకుడు, తన దైనందిన. జీవిత సమన్య ఏరకంగా రాజకీయాలతో ముడివడిఉందో తెలుసుకో లేకుండా ఉండవచ్చు.
ఈ గోష్టి కార్యక్రమంలో తీసుకోబడుతున్న అనేక విషయాలు ఏరీతిగా ఈ దైనందిన జీవిత నమస్యలతో దైనందిన రాజకీయాలతో ముడిపడి ఉందీ పరిశీలిస్తే ఇది మరింత వస్ఫుటనవుళుంది. ఆ విష యాలన్నింటిమీద ఇతర అఖిజ్ఞునులు వివరంగా, తమతమ రాజకీయ దృక్కోోణాలనుండి వివరిస్తారు. నేను ఇచ్చట పీడిత వర్షాల, సోషలిస్టు దృక్కోణంనుండి వారి రాజకీయ వైఖరి ఏమిటో సూచన (ప్రాయంగా తెలియజేస్తాను,
అఆరికర౦గం౦ థి
“వతి యువకుడు తన జీవితం హాయిగా గడిచిపోతేచాలు” అను కోవడం సర్వసామాన్యమయిన విషయం. “కాయకష్టంతో సంబంధంలేని వైటు కాలర్ (గుమస్తాగిరి, లేదా కలంగీటులతో జీవితం తేలికగానడుపు కోడానికి పనికివచ్చే ఉద్యోగాలను సంపాదించి నగరాలలో ఉండపోవాల” నుకోవడానికి కారణం కాయకష్టం చేయాల్సిన పనులలో వచ్చే జీతాలు, నిక్సష్ణ జ్ శానికిటాడ సరిపడకపోవడ మే. పొలాలలో ఫ్యాక్టరీలలో, పరిశో ఎ జన లలో కష్టంచేసే వారికంయే కలంగీత పనివారికి లేదా ఏపని స లసోమరులకు (పతిఫలము హోదా హెచ్చు. నేటి వరకు అన్ని సడే సమాజాలలోను ఇదే పద్ధతి కొనసాగుతూవచ్చింది, కాయకష్టంచేని పండించే, ఉత్పత్తిచేసే కష్టజీవులకు జీతాలలో, హోదాలో, (ప్రతిపత్తిలోను 'పాభాన్యతఇచ్చే సమాజం రానంతకాలంపై ఈరోరణిలో ఈ పాతకాలపు భావాలలో, యువకులు ముఖ్యంగా పై వర్గాలవారు కొట్టుకు పోవడం సహజమే,
కొని తమ జీవితం హాయిగా గడిచిపోతేచాలు అనుకునేవారు. తమ అనుభవంలో నేటి సమాజంలో అది సాధ్యంకాదని, కడకు ఆత్మాలి
క్రి
మానంతో | బితకాలం కేకూడా అవకాశం లేకపోవడంతో, రాజకీయాలలోకి చైతన్యంతో దిగుతున్నారు. (దితుకు బరువును దింప్పకోడానికి ఈ ఆత్మాభి మానాన్ని చంపుకొవి, చాలీచాలని జీతాలతో ఏవ త్తినయినా చేపట్టడానికి యువతరం తయారుకావడంలేదు, తిరుగుబాటుచేస్తూవుంది. దురదృష్ట శాత్తూూ ఈ తిరుగుబాటు తగినంత విస్తృతంగా, తగినంత ఉవ్వెత్తుగా యువతరంలో ఇంకారావడంలేదు,
నేడు యువతరాన్ని, పీడితవర్గ్షాలమధ్యతరగతివర్గాల యువజనులను ఎదుర్కొంటున్న నగ్నసమస్యనిరుద్యోగం, (పతిఒక్కంరికీ ప్రతిప్పరుషునికి, (వతి స్త్రీకి కావలసింది పని, వృత్తి. ఆపనిలో జీవితానికి అవసరమయిన జీవన భృతి దొరకాలి. కూడు, గుడ్డు కొంప దొరకాలి, జీవితావసర వస్తువులు చౌకధరలకు లభ్యంకావాలి.
ఇవి కావాలంపే భూస్వామిక విధానాన్ని రద్దుచేసి, భూములను దున్నుకొనేవారికే = వ్యవసాయ కార్మిక, 'పేద(ప్రజలకు, యువకులకు స్వాధీనం చేయాలి, దిడా పెట్టుబడిదారుల, సాామాజ్యవాదుల చేతులలోని పరిశ్రమలు, గనులు, వ్యాపారాన్ని (ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వానిని కార్మికుల ప్రజల సహకారంతో, వారి ప్రతినిధులతో ఏర్పడిన కమిటీల యాజమాన్యాన నిర్వపించాలి. ఆదాయాలలో తారతమ్యాలు, బాగాతగ్గించి వేచూలి. ఒకటికి 10 రెట్లు లేదా అవసరమయితే ముందు ముంగాజకటికి 5 రెల్లకు తగ్గించాలి. కసీస జీవనభృతి (ప్రతి ఒక్కరికీ గ్యారంటీ ఇ ఆదాయాలకు గరిష్ట పరిమితిని (సీలింగ్యు నిర్దేశించాలి. న్
అలాచేయక్క నేటిసామాజిక వ్యవస్థలో పనిచే సేవారొకరు, అను? వించేవారు మరొకరు, పనిచేయని భూస్వాములు బ్యాంకు కూపన్లు క త్మిరించుకొని పర్మిశమ వాణిజ్యాలలోవచ్చే లాభాలను భుక్తం చేసుకొనే బడా పెట్టుబడిదారులు, దొంగమాక్కెటుదారులు, లంచగొండి ఉద్యోగులు, రాజకీయారికారాన్నిచెలాయిస్తూ, లంచాలతో అవినీతితో లక్షలుకోటు తమ లక్ష్యంగా పెట్టుకున్న (స్రబుద్ధులే అనేక తప్పుడు ఆరోపణలను కపజీపుల మీద యువకులమీడ మోపుతున్నారు. నేటితరానికి నిజాయితీలేదని,కష్టపడే
10
ఓవీకలేదన్హీ హక్కులు హోదాలమీద మోజు ఎక్కువనీ జాధ్యతలపట్ల ఆసక్రితక్కువన్సీ ఉత్పత్తిని తగ్గుమొఖం పట్టిస్తారనీ స్వాతం (త్ర్యానంతరం వచ్చిన 'స్వేచ్చాజీవనాన్ని దుర్వినియోగంచేస్తూ. విశ్ళంఖలంగా వ్యవహ రిస్తున్నారని (ప్రచారం సాగిస్తున్నారు. మిశ్రమ అర్థిక వ్యవస్థ సహకార రంగ వ్యవసాయరంగంలో వచ్చిన పచ్చవిప్ణవం, ఇవిఅన్నీ పై వర్గాలలోని వారికి చెందినవే, ఆ వర్షాలకు చెందిన యువకులకు లాభించిండి కాని యువజన దాహుళ్యానిక్ ఇవి అన్నీ దూరపకొండలు్సు ఆశలు మాత్రమే, విద్యారంగం (ప్రాధమికవిద్య, మాధ్యమికవిద్య (సెకండరీ విద్య) బాలబాలికల జన్మహక్కు. ఉన్నత (కళాళాల్సు విద్యాభ్యాసానికి అందరికీ అవకాశ ముండాలి. (బీటిషు పరిపాలనాకాలంలో తమ పరిపాలన సౌలభ్యంకోసం అవసరమయిన ఉద్యోగస్తులను తర్భీదు చేసుకోవడానికి ఇంగ్లీషు అధికార భాషగా పరిమిత విద్యాసౌకర్యాలు ఏర్పరచడం జరిగింది, స్వాతంత్ర్య సముపార్జ్దనానంతరం వచ్చిన సకుత్వం తన పెట్టుబడిదారీ భూస్వామీక వ్యవస్థను కొనసాగించడానికి, _ దానికి అవసరమయిన అగర్థికొభివృద్టిక్ శా స్త్రీయవిజ్ఞానానిక్కి పరిపాలనా యంత్రాంగానికి కావలసిన ఉద్యోగ బృందాన్ని సమకూడ్చుకోడానికి అంతకుమునుపువున్న విద్యావిధానాన్నే విస్రతం చేయడంజరిగింది. ఇంగ్లీషస్టానే పిండీభాషనురాష్ట్రభాషగానూ, ఉన్నతవిద్యకు దోధనాభాషగా ఇంగ్రీషునూచేయసమ కట్టింది. భారతజాతీయ వస్మర్లినిక్ ఇది అవసరమనీ, (పతి ఒక్కరూ-మూడుభాషలు మాతృభాష, రాష్ట్ర్రభాష-హిందీ, ఇంగ్లీషు నేద్చకోవాలనే. పధకం చేపట్టింది. వజా బాహుళ్యం ఆశలను కాదనలేక పడేండ్లలో (ప్రాధమిక విద్యను, 8 సంవత్స రాలలోపు బాలబాలిక అందరికీ ఉచితంగా నిర్బంధముగా సర్వవ్యాప్తంగా అందజేస్తానన్నది. ఆచరణలో ఈ [ప్రాధమిక విద్య స్వాతంత్యంవచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు దరిదాప్ప కావస్తున్నప్పటికీ, నూటికి 20 మందికి మాత్రమే =. ఈ వయస్సులోనివారికి లభ్యమయింది. అందరికీ మరో 10-15 సంవత్స [1
రాలలో అందజేస్తానని ప్రభుత్వం 'ప్రకటిస్తూవుందిగాని, అదివేస్తున్న పధ కాలనుకూ పే మరో రెండు మూడు దళాద్దాలకయినా పూలర్తేేయ కలుగు తుందనే నమ్ముకంబేదు. నిరక్షరాస్యులు దేశంలో. నేటికి నూటికి 0 మంది. కళాశాల విద్యార్జులసంఖ్య $8_ అక్షలవరకు “పెరిగింది. కాని నిరుద్యోగులుగా రిజిష్ణరులలో నమోదుచేసుకొన్న ?2 అక్షలలో సగంమంది మాధ్యమిక విద్యు స్కూలుమైనల్ పూర్తిచేసినవారు, పట్టభ(ద్రులు అయిపున్నారు. అందుచేతనే చదువుల ఆశయం, ఏడో ఒకవృత్తి ఏదో ఒక సని లభ్యంకావాలి. దానిలో న్రైపుణ్యానికి చదువు కక్షణ రోడ్సాలి. ఈ (ప్రప్రధమ ఉద్దేశాన్ని పూ ర్తిచేసుకొని, తన జీవిళకాలంలో మరింత ఆదాయాన్నిచ్చేది. తనఇష్టానికి అనుగుణ్యమైనదిఅయిన వృత్తికి తరిఫీదు, అవసరమయిన ఉన్నత శిక్షణకు కావలసిన ప్పనొది ఏర్పరచవలఅసి ఉంటుంది. జీవితాంతమువరకు నిరంతరం తన విజ్ఞానాన్ని పెంపొం దించుకొనే ఆసక్తి, అవకాశం కల్లించాలి. డేశ విదేశ పరిణామాలను అవ గాహన చేసుకుంటూ తన విధ్యుక్త ధర్మాన్ని (ప్రజా జాహుళ్యంతో కఠలసి నిర్వహించడానికి తోడ్పడాలి. బానికికొవలసిన శీలత, శిక్షణ అలవర్ను కోడానికి విద్యతో డ్పడాలి. అయితే సామాజిక స్వరూపం, అశయాలు మారనిదే విద్య ఈ లక్ష్యాలను సాధించలేదు. వెనువెంటనే (ప్రాధమిక విద్యను, మరో 10 సంవత్సరాలలో మాధ్యమిక విద్యను అందరికీ ఉచితంగా నేర్పడానికి తగినన్నిపాఠశాలలను, ఉపాధ్యాయులను ఏర్పరచాలి. ఆర్థిక స్తోమతు లేనివారికి ప్రభుత్వమే పూర్తిగా ఖర్చ్భులు భరించాలి. వతి విద్యాదశానంతరం, ఏదో వృత్తికి పనికి పోదలచుకున్న వారికి ఆ ఉపాధి వృత్తి గ్యారంటీ చేయాలి. వృత్తి చేసుకుంటూనే వై అంతస్థు విద్యా శిక్షణా పరిజ్ఞానం అవసరమైన డీలు పొందడానికి అవకాశాలు పూర్తిగా ఉండాలి, కళాళాలలో, ఆరి క వ్యవస్తకు అవసరమయిన, వివిధ కాఖలలోకి, అవసరమయిన. వరశే” విద్యాట్టిల [12
(పతిభను బట్టి చేర్చుకోవాలి. వృత్తులలో పనిచేసుకుంటూ ఉన్నవారి అను భవం, నై పుణ్యాన్ని బట్టి వారికి (ప్రాధాన్యతనిచ్చి ముందుగా చేర్చుకో వాలి. ఒక అంతస్తులో ఆరితేరిన యువకునికి అంతకు పై అంతస్టున ఉత్తీప్ణ డయిన యువకునికి దొరికే వృత్తులలో ఆడాయ తారతమ్యాలు విపరీతంగా ఉండరాదు. ఉద్యోగం, వృత్తి వివిధ అంతస్థులలో గ్యారంటీ చేయుబడిన నాడు విపరీత తారతమ్యాలు లేక పోయినప్పుడు విద్యావిధానం మీద తలమునక బరువు లేకుండా, అందరికీ విద్య, అందరికి వృత్తి లభ్యమవు కుంది. కాని నేటి విద్యావిధానం, వృత్తిని. జీవిత భృతిని గ్యారంటీ చేయడంబేదు. పరీక్షలలో, అవినీతి, ధనం, అధికార (ప్రాభల్యం పెరిగి పోళశూడింది. నిజాయితీగా ఉన్న వారికి రావలసిన స్థానంరాకుండా, చదువ నివారికీ డబ్బు, అధికోరం (ప్రాబల్యం ఉన్నవారికి రావడంతో పరీక్షలలో కాపీగొట్టడం, ఇతర అవినీతి పద్ధతులు (ప్రబలుతున్నాయి, దీనికి యువ జనులను విద్యార్థులను నిందించడంవల్ల వపమయోజనంలేదు. దీనికి కారకు లైన పెద్దలను, సమాజాన్ని సరిదిద్దాలి, అయితీ యువజనులు, తమకున్న చదువుకొనే ఈ కొద్ది అవకాళాన్ని కూడ పోగొట్టుకోకుండా ఈ అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా తామే తమ సంఘాలద్వారా ఎదుర్కోవలసి ఉంటుంది. ఉపాధ్యాయులు చక్కగా (శ్రమపడి తమకు పాఠాలను వివరిం చాలని, (ప్రతి పరీక్ష (పతిఏటా. ఉ త్రీక్టుడయ్యేటట్లు తొర్తతీసుకొని బోధిం చాలని పబ్టుపట్టాలి, చదువకుండ్వా మొండిగావిచ్చలవిడిగాతిరిగే అరాచక షవిదాన్తులను తామే ఆదుప్పలో పెట్టడానికి విద్యార్దులే ముందుకు రావాలి. అడే విధంగా ఉద్యోగాలి స్తున్న సందర్భాలలో, పలుకుబడి, రికమ౦ండేషన్ను సిఫార్సులతోగాక తమ విద్యాకై పుణ్యాలను తమ (ప్రతిభను మాత్రమే ఆధారంగా తీసుకో వాలని పట్టుపట్టాలి. అందరికీ ఉద్యోగాలు, వృత్తులు ఏర్పరచాలని పట్టుపటాలి. బబ (పభుళ్వయం[శ్రాంగంలోన్తూ పారిశ్రామికరంగాలలోనూ కావలసిన కొద్దిమందిని, అంకే కొన్ని అక్షల మందిని తయారుచేసుకోడానికయితే, ఏపరాయి భాషలోనయినా ఆలాంటి వారిని తయారు చేసుకోవచ్చు. కాని న!
(వజాబాహుళ్యాన్ని విద్యాశికతుల గావించాలం శే వారివారి మాతృభాషలోనే అత్యంత ఉన్నత విద్యను శిక్షణను యివ్వవలసి వుంటుంది. కొన్ని విషయా అలో అవసరమయినప్పుడు విదేశీ భాషలలో వున్న (గ్రంధాలను అధ్యయనం చేయడానికి ఆయాభాషలను ఆయా పాఠ్యాంశాలుగా చేర్చవచ్చు. అంతేగాని ఇం గ్రీషులో నే ఉన్నతవిద్య అనడం అవివేకం. దేశ సమైక్యతకు హిందీని నిర్బంధంగా చదవమనడం. దేశ విచ్చిన్నత కే దారితీస్తుంది. దేశంలో వాణిజ్యకీత్యాను, పారిశ్రామికంగాను ఒక[ప్రాంతం వారుమరో (ప్రాంతానికి పోనారంభించినప్పుడు అవసరమయిన మేరకు ఆయాభాషలను, హిందీనికూడ వారే ఐచ్చికంగా నేర్చుకుంటారు. వివిధ భాషారాష్ట్రాలకు (ప్రభుత్వ ఉద్యోగులను ఆయా భాషలలో విద్యా భ్యాసము చేసిన వారినుండే తీసుకోవచ్చు. కేంద్రంలో వివిధ రాష్ట్రాల నుండి జనాభా నిష్పత్తిలో, అవసరమయిన ఉన్నతో ద్యోగులను నియ మించవచ్చు, వారు తప్పనిసరిగా మరోభాషను హిందీగాని, ఇంగ్షీషుగాని పరిపాలనా సౌలభ్యం కోసం నేర్చుకోవాలి. కాని ప్రజలకు సంబంధించిన అన్ని చట్టాలు, శాసనాలు, (వకటనలు, రిపోరులు వ్యవహారాలన్నీ అన్ని రాష్ట్రల భాషలలో న్ వుండాలి. ల ల మ 2 సాహిత్యము, లలితకళలు, నాటకరంగము, సినిచూలు, పష్యత్రికా ప్రపంచము, ఇవి అన్నీకూడా యువళరాన్ని, భూస్వామిక పెట్టుబడిదారీ విధానదోపికీకి వ్యతిరేకంగా, నూతన సోషలిస్టు సమాజ నిర్మాణ పంధాన సడపడానికి తోడ్చడే విధంగా వుండాలి. ఈ కళారూపాలలో ఎక్కువ “ సమర్థత కలిగిస కళాకారులు, ఈ రూపాలను (పజాబాహుళ్యానికి అనుకూలంగా ఉపయోగిప్టై ఎక్కువగా తోడ్పడగలరు. వారేఅధికార దోపిడి వర్ణాలకు అనుకూలంగా వీనిని ఉపయోగ్నిసై అంత ఎక్కువగాను కీడును కలుగచేయగలరు, పీడిత స్రజా బాహుణ్యానికి అనుకూలంగా ఉండేవారిని అభ్యుదయ కళాకారులుగా యవజనం భావిస్తుంది. దోపిడివర్షా లకు అనుకూలంగా వుండేవారిని అభివృర్టినిరోధకులనుగా పరిగణి స్తుంది. కేశ
యువతీయువకులు
మానవ సమాజంలో ఆదిమ తెగల సమాజకాలంనుండి నేటివరకు శ్రీ పురుష సంబంధాలు ఏరీతిగా మారుతూవచ్చింద, ఆర్జిక స్వాతంత్ర్యం పోవడంతో శ్రీ ఏరీతిగా ప్పురుమనికి ఆధీనవ స్తువుగా, ఆస్తిగా తయా కయిండి, శ్రీకి పురుషునితోపాటు సమానహోదా, సమాన హక్కులు నూతన సోషలిస్టు సమాజంలోనే అభ్యమయ్యేది. ఏంగెల్భు తన ఉద్గ౦ంంధమైన “కుటుంబం - వ్యక్తిగతఆస్తి - రాజ్యాంగాలవుట్టుక” లో వివరించారు,
త్రీ పురువముణు పరస్పర గౌరవంతో ఆదరాభిమానాలతో ఒకరి కొకరు తోడునీడగా జీవించినప్పుడే తమ వైవాహిక జీవితంలో, తమ కుటుంబ జీవితంలో తమ సంతానాన్ని సరియయిన పౌరులుగా సరిదిద్ది శిక్షణగరసడంలో, సమాజంలో, ఆర్టీక రాజకీయ, సాంస్కృతిక, నైతిక రంగాలలో తమ పాత్రను నిర్వహించడంలో జయ్యపదమవుతారు.
యువతీ యువకులు ఒకరిగౌకరు ఆకర్షిస్తారు. తమ సంబంధాన్ని జీవితపర్భంతం కొనసాగాలని కోరుకుంటారు. తమ బిర్హలను ఇరువురూ కలసి (పేమ ఆదరాభిమానాలతో అభివృద్ధి చేయాలనుకుంటారు. కొవి ఈ ఆకాంక్షలను పూర్తిచేసుకోడానికి పాత సామాజిక పరిస్థితులు: తోడ్పడడం లేదనేది వాస్తవం,
ఒక్క కులంలోనే, ఒక్క తెగలోనే, ఒక మతంలోనే లేదా ఆరికంగా ఒక అంతస్థులో నే వివాహ సంబంధాలేర్పరచుకో వాలనేది కోయా కాలాలలో, ఆ యా దేశాలలో ఏర్పడిన నిబంధనలు, వివాహ బంధంవున్నప్పటికీ, ఒకరిపై ఒకరికి ఆకర్షణతగ్గి గౌరవ ఆదరాలుతగ్ణి మరోవ్య క్తితో సంబంధాలేర్పచుకో వడం, పారంపర్యంగా వస్తూనేఉండి. పురుషుడు ఈ పనిచేస్తే సంఘండూచీ చూడకుండా ఉంటుంది. శ్రీ చేసే అద్ తప్పుగా పాపంగా, చెడిపోయిందిగా సంఘం నిరసిస్తూ వచ్చింది.
ఈ నియమం, ఈ ఆచరణ, నీతి అని మతం అని, అమలు జరపడానికి పూనుకొనే (ప్రయత్నాలకు, విరుద్ధంగా, త్తీ ఆర్థికంగా తన
[0
జీవితాన్ని తానే గడుపుకో గల్గిన స్థితివచ్చేకొద్టీ భగ్నమయిపోతూన్నాయి. వరకట్నాలు, తల్లిదం(్రులు ఎంచి ఏర్పాటుచేసే వివాహాలు, ఒకే వర్షంలో పెండ్లి జరుగాలనే ఆచారాలు, స్తీ జాతికి ఆర్థిక స్వాతం(త్యం, తగిన విద్య వీనితోపాటు స్వతం్యత్ర వ్యక్తిత్వం పెరిగేకొద్దీ మటుమాయ మవుతున్నాయి. సరస్పర పరిచయంలో, పరస్పర ఆదరాభీమానాల్కు గౌర వంలో వై వాహిక సంబంధాలేర్పరుచుకుంటారు.
ఆయినా అలా జరిగిన వివాహాలుకూడా కలసి జీవించేటప్పుడు, ఆర్థిక చిక్కులతోగాన్కీ కలసి మెలసి నివసించడంలో పరస్పరసహకారం తోడ్చాటు గౌరవం, ఆదరం లోపించినప్పుడుగానీ భగ్నమవుతున్నాయి, అప్పుడు ఐచ్చికంగా విడిపోవడం, విడాకులు ఇచ్చుకోవడ మే నిజమయిన పీతి. ఒక పర్యాయము వివాహము విచ్చిన్నమయికే మరోసారి తిరిగి వైవాహిక సంబంధాలు మరొకరితో పెట్టుకోవడం సహజమని చూడాలి. చీ అలాచేస్తే పాపమని, తప్పని, అనుకొనే మూఢాచారం పోవాలి,
తాత్కాలిక ఆకర్షణలకులో నయి, యువతీయువకులుగాని, త్తీ పురు షులుగాని సంబంధాలు పెట్టుకోవచ్చు. అంతమాత్రాన శ్రీ చెడిపోయిందని, ఆలాంటి సంబంధాలకు లోనయిన స్త్రీ పురుషులు నీతి దాహ్యులని అనుకో పడంకూడత ప్పే, అలాంటి సంబంధాలనే పదే పదే తాత్కాలికంగా పెట్టు కోనేవారు, పదేపదే తాత్కాలిక ఆకర్ష ణలకు లోబదేవారుమ్మాతం తమ వ్యక్తిగత . జీవికాన్నిగాని, సామాజిక జీవిశాన్నిగాని ఉపయోగ్యప్రదంగా నడుపుకో లేని తేలిక మనుష్యులుగా చూడబడతారు. లోతు, శిక్షణ కట్లు కాటులేని మనుష్యులుగా పరిగణింపబడతారు,
అయితే, జీవితంగడువక తనదేహాన్ని డబ్బుకు అమ్ముకోవలసివచ్చే స్రీలు కశ్రమ్యక్రమంగా దానికి అలవాటు పడిపోయే త్రీలువున్నారు. సమాజంలో పూర్తిమార్చు తీసుకురానిదే వారిని సరియయిన మారంలో పెట్దలేము. న
త్తీ శారీరక స్వభావాన్నిబట్టి, పురుషుడు దిలాక్కారం చేయడం పాధ్యమవుతుంది. దాని పర్యవసానంగా గర్భవతులు కావగంకూడ
[0
జరుగుతుంది. అలాంటి వారిని. స్త్రీలను బలాత్క-రించేవారిని కఠినంగా శిక్షించాలి. ఏఆర్థిక రాజకీయ దృకో్కో+ణమునుండి ఆయితేనేమీ సమాజం వివిధ దళలలోను, దీనిని తీవ్రనేరంగానే పరిగణిస్తూ వచ్చింది. అలాంటి త్రీబు తమ కిష్ణములేని గర్భాన్ని తీసీవేయించుకో డానికి పూర్తి "స్వేచ్చ గలిగి వుండాలి. శ్రీకి వివాహబంధంతో నిమిత్తంలేకుండా సంతానం కలిగినా, దానిని నేరంగా, పాపంగా భావించరాదు. ఆమె బిడ్డకు సర్వసాధారణ సమాన హక్కులుండాలి, ఏన్తీ అయినా తనకిష్టం నచ్చిన పురుషునితో సంబంధం పెట్టుకుంటే ఆ తర్వాత త్వరలోనే, తన (భమలు, ఆశలు భగ్నమయి విడిపోయినా, ఇక జీవితమంతా చెడీపోయిందనే అభ్మిసాయానికి తావు ఇవ్వక్క తన జీవితాన్ని సంతోష (ప్రదంగా ఉపయోగ (ప్రదంగా నడుపు కోడానికి తిరిగి తిరిగి కృషిచేయాలి. సమాజం-ప్పుదషులు ముఖ్యంగా యువకులు దానికి తగిన అవకాళం కలిగించాలి. పురుషునియెడల చూపే బౌదార్యం, సహనత, న్యాయం, సీ పట్లకూడా చూపాలి, బాలవదాలికల్కు 12 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి పరస్పర ఆకర్షితులై దేహనంబంధాలు పెట్టుకోవడం సాధ్యమవుతూ వున్నస్పుడు, దాని ఫలాఫలితాలు దాని పర్యవసానాల్లూ, వారికి అర్ధమ య్యేటట్లు లైంగిక విజ్ఞానాన్ని. సెక్సు విజ్ఞానాన్ని-ళా స్రీయంగా. పాఠశాలలోనూ, ఇండ్లలో తల్లి దం(డులద్వారాను వివరించడం సరియయినది, ఉపయోగకరమయినది. లక తాము తప్పుల తడకగా విషయక్ఞానం పొందడానికన్న ఇదే _ జీరీయయినమార్షం. ఆ విజ్ణానంతో; అవనరమయినరీతిగా తమ జీవితాన్ని సరిదిద్దుకోడానిక్తి ఆస్కొార మేర్చడుతుంది, అలాగే కుటుంబ నియంత్రణ పద్ధతులు. పరీమిక కుటుంబం వని త్రీ ఆరోగ్యానికి, కుటుంబం ఆర్థికంగా. సుఖంగా జీవించడానికి తగిన అవకాశము కలుగుతుంది, తక్కువ మంది బిడ్డలయితే తగిన విద్యాశిక్షణ ఉపాధులు కలిగించడం సాధ్యమవుతుంది. వీనినిగూర్చిహడ టోధించాల్చి వుంటుంది. [7
శ్రీ పురుమలు సమాన గౌరవాదరణలతో, పరస్పర అభిమానాలతో నివసించాలం టే ఇరువురూ ఆర్థికంగా స్వయం పోపకంగా ఉండడానికి కావలసిన వృత్తులు, ఉద్యోగాలు చేసుకోడానికి అలవాటు పడాలి, కుటుంబ జీవితం ఆర్థికంగా సవ్యంగా తేలికగా జరగడానికి ఒకరి ఆర్జనమీద కన్న ఇరువురి ఆర్జన వల్ల కేలిక అవుతుంది, నేటి పరిస్థితులలో ఇరుపురు ఆర్టిం చటం అత్యవసరమవుతుందనేగాక పరస్పర గౌరవం, సమాన పోదాతో కుటుంబిం నడవడానికికూడ ఇది అవసరం. పైగా శ్రీ పురుము లిరువురూ అఆర్జించడంవల్ల , మొత్తం దేశ ఆర్థికోత్ప్తి పెరిగి సమాజమంతా త్వర తరగా అన్నివిధాలా అభివృద్ది పొందడానికి తోడ్పడుతుంది. సోషలిస్టు దేశాలన్నింటిలోనూ స్త్రీ పురుషు లందరూ. పనిచేసే అవకాళాలుండబ.క్రే అచ్చట త్రీ సమాన కుటుంబభారాన్ని కలిగివుండి, పెట్టుబడిదారి దేశాలకన్న సున్నితంగా ముందుకుపోతూ వుంటుంది.
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలలో, వృత్తులలో చేరితే బిడ్డ్ణలపోషణ, సంరక్షణ, ఇంటిపనులు, వీనినినిర్వహించడంలో ఇబ్బందులు వుండవచ్చు. కాని ఇద్దరుకలసి ఒకరికొకరుసహాయం చేసుకుంటూ ఇరువురూ ఆ పను లన్నింటిని పంచుకొని ఓపికగా చేసుకోవాలి, ఇప్పటిలాగే స్త్రీయే ఇంటి పనులవ్ని9టినీ చూడాలనడం సరికాదు. ఇతర బాధ్యలతోపాటు తమతమ ఉద్యోగాలు వృత్తులతోపాటు, ఇంటిపనులన్నిటినీకూడ తాముకూడ పంచు కొని చేయాలి, తమ స్తీలమీద బరువును తగ్గించాలనే గోరణ్ పురువు లలో, ముఖ్యంగా యువకులలో రావాలి.
సహవిద్య, యువతీ యువకులు కలసి మెలసి ఆటలు పాటలో సామాజిక చర్యలు వీనివి (పోత్సహించాలి, అవి తప్పుదారులకు్క తాఠ్కాలిక (ప్రలోభాలకు దారితీస్తాయనే భయంతో, తలుపులు బిగించి సీతినియమాలు పాటింపజేయడం అసంభవం. శ్తీ ఒక ఆటవ సువుగాదు. స్త్రీ కూడ ఒకమవిషే, పురుషునివలె ఆత్మాభిమానాలుగలిగి తసబాగోగులు చూచుకోగలమనిషి అనే అవగాహనవృండాలి. పురుషునికి వరింపచేసే (ప్రమాణాలే స్తీ మెడలకూడా వ ర్వింపచే సే ఈ భయాలుండవు, అయితే శ్రీకి వున్న (ప్రత్యేక దేహలక్షణాలు, బిడ్డల కనడమన్న విశిష్ట బాధ్యతను
18
అవకాళంగా తీసుకొని ఆమెను అణచిపెట్టకుండా ఉండడానికి తగివ అదనప్పు రక్షణలు, సౌకర్యాలు ఆమెకు కలుగజేయాల్సి వుంటుంది.
అయితే ఇవి అన్నీ సోషలిస్టుసమాజంలో, అదికూడా వాగా అభివృద్ధి చెందిన దశలోనే పూ _ర్తిగా సాధ్యమవుతాయి. ఆలాంటి సమాజాన్నినిర్మించే వరక్కు యవజనులు, ముఖ్యంగా యువకులు తమ వ్యకి జీవితాన్ని, వ్హీఆ యెడల తమ (ప్రవర్తనను తాముచదువుకొనే కాలంలోను, తమ వె వాహిక జీవితంలోను, కుటుంది జీవితంలోను ఈ దృకో్క(టణంతో ఈ ఆశయంతో మలుచుకోవాలి,
అస్పుడే వారు కోరుకునే నూతన రాజకీయాల కోసం, నేటిదోపడీ సమాజంలోని కుళ్ళు రాజకీయాలను, నీతినియమాలను అధిగమించి వవి చేయగలుగుతారు.
జాతీయప మె రత యా
ఒక సమాజంలోని అంతర్గతలోపాలు, హద్దులు దాటి ఆనాటి సమాజగీటు. రాళ్ళక్కు (ప్రమాణాలకు కూడా మించి బయట పడీ నప్పుడు, వావికి వ్యతిరేకంగా ఆ సమాజంలోని శాసన కర్తలు, దూర దృష్టిగల విజ్ఞులు వీనికి వ్యతిరేకంగా (ప్రచారం చర్యలు తీసుకుంటారుం నేటి సమాజంలోని లోపాలు, అది వ్యక్తమవుతున్న రూపాలకు వ్యతిరేకంగా నూతన సమాజ వనిర్మాతలయిన అణచబడుచున్న వర్షాల తరపున విజ్ఞులు మొదట (ప్రచారం (ప్రారంభిస్తారు. ఈ (పచారమూ ఈ చర్య కన్నీ సంఘంలోని సమాజంలోని బహిర్గత లోపాలను దిద్దడావికిజరిపే (ప్రయత్నాలే. ఈ (వయత్నాలు చేసేవారంతా సంఘ నంప్క- ర్తలు, వీఠి పఫయత్నాలు, వివిధ రంగాలలో సాగినా, వాని విజయాలు పరిమితంగానే వుంటాయి. లోతుగా అసలు రోగానికి చికిత్సగాక పైపె జ్వర చిహ్నా లుగా తాత్కాలిక చిట్కాలుగా మాత్రమే ఇవి తోడ్పడకాయి. ఆయినా అభివృద్ది కాముకులంతా వీనివి బలపరుచుతారు. ఏ మేరకు సాధించినా ఆ మేరకు ఉద్యమము ముందుకుపోయి అసలు ఈ సంఘ రుగ్మతలకుగల కారణాలనురూపుమాపి నవసమాజ నిర్మాణంవై పుకే పజాఉద్యమ వెళల్లున
వి
మరల్బడం తేలిక అవుతుంది. నేటి సమాజాన్ని సమూలంగా మార్చివేసి దావిస్టానే నవసమాజ నిర్మాణంచేసినప్పుడ్చే పూర్తిగా సంఘసంస్కరణలు జయ్యపద మవుతాయి. రాజకీయాలతో సంబంధంలేకుండా పాక్షిక వంస్కరణలుకూడా విస్తృతంగా జయ్యప్రదంగావు, .
కులమత భేదాలు-వానివలన గలిగే స్పర్థలు, అస్ప ఫశ్యిశానివారణ, వర్ణాంతర వివాహాలు, వరకట్నాలు, బాల్యవివాహాలు, త్తీల హక్కులు, ఇలాంటివి ఎన్నెన్నో ఉదహరించవచ్చు. (ప్రభుత్వం శాసనాలుచేసినా ఆవి పరిమితంగానే అమలులోకి వస్తున్నాయి, సమాజాన్ని పూర్తిగా మాద్ప చేయనిదే మార్ప్చుచేసినత ర్వాత కూడా చాలాసంవత్సరాలు పాతకాలపు భావన ప్రపంచాన్ని తొలగించి నూతన భావ్యప్రపంచాన్ని ఏర్చరచనంతవరకూ ఇవి విజయవంతం కాజాలపవు.
కులతత్వాలు, మతతత్వాలు [1ప్రాంతీయతత్వాలు నిన్నటి తరంవారు తెచ్చినవికాపు. పాతసమాజాల, నిర్మాణ, సిద్ధాంతం కొనసాగించే ఈ విచ్చిన్న విధానాలు విదేశాలలో పెట్టుబడిదారీ సమాజం అభివృద్ధిచెందే కొద్దీ వీనిని ఈ వికృత రూపంలో లేకుండా చేయగలిగింది సర్వసాధా రణంగా దేశీయత్క జాతీయతత్వం (సబలింది. కాని వానిస్టానాన, రంగు భేదం, వలసవోపిడి, కార్తి కవర్షదోపిడి, ఇవికొ త్తగా రావడమోో లేదా ఆదివరకు ఉన్నవే మరింత పెరగడమో జరిగింది.
మన భారతదేశంలో కూడ స్వాతంత్రానంతరం, పాతకాలపు సమాజ అవశిష్టాలు వేరూనికొనిపోయి కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిమ తెగల సమాజ కాలపునాటితెగలు నేడు కులాల రూసంలో వానిలో భూస్వామిక సామాజిక కాలాలనాటి అస్పృశ్యత వెటిచాకిర్కి వ్యవసాయ కార్మికుల కిచ్చేవికృష్ణ జీతాలు, విపరీత వ్షీనాములు, ఘూస్వామిక 'పెతం దారీతనము, కౌలుదోపిడి వీనితోపాటు దేశీమ్ పెట్టుబడిదారీ దోపిడి, ఏటేశీ దోపిడి ఇవన్నీ మ్మిశతమయిన సమాజం మనభారతదేశ సామాజికవ్యవస
పాళ్చాత్యదేశాలలో, 'పెట్టుబడీదారీ విధానం పెంపొందే కొది బ్ భాషను మాట్లాడుతూ ఒక భూఖండంలో ఆరి క సంబంధాలు “పెన వే:ఏకొని అభివృద్దిచెందిన, చారి.క్రాత్మకంగా ఒకకళావిజ్ఞాన మనోభావ (ప్రపంచంగల
20
ఓక జాతిగా ఆ యా దేశాలలో రొజ్యాలు ఏర్పడ్డాయి. మొదటి (పచనం యుద్ధానంతరం ఈ సరిణామం పూరర్తిఆయింది. కాని దీనికికొస్న మినహా యింపులు ఉన్నాయి. సోవియటు యూనియనులో వివిధ భాషలు మాట్లాడే వివిధ జాతుల రాజ్య సమ్మేళనం, సోషలిస్టు సోవియటు యూనియనుగా అభివృద్ధి చెందుతూవుంది. " కాని భారతదేశంలో (బిట్ పరిపాలనా ఫలితంగా భాషారాష్ట్రాలు రృడలేదు, పెట్టుబడిదారీ వ్యవస్థ పరిపక్వం పొందలేదు. పాతకాలపు దాలు, కులాలు మతాలకు (పాముఖ్యఠనిస్తూ, (బిటిమ సామాజ్యవాదులు భజించి పాలిస్తూ వచ్చారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చినతర్వాత వాడ కొం్యగెసు (ప్రభుత్వం, భాషాస్రయుక్తరాష్ట్రాాల నేర్పరచడావికి మరో 0 ఏండ్లు దీసుకుంది. దీని అవశేషాలు, రాష్ట్రనరిహద్దు తగాదాలుగా టికీ బద్దలవుళూనే ఉన్నాయి. వెనకబడిన కులాలు, మతాలు, ముస్లిము మైనారిటీ సమస్యలు షెడ్యూల్డు కులాలు, హరిజనులు, తదితరులు. షెడ్యూల్తు ఆదిమ తెగలు వెనకబడిన రాష్ట్ర్రాలు, రాష్ట్రాలలోనే వెనకబడిన (ప్రాంతాలు, ఇవి అన్నీ సమస్యలుగా స్వతం్యత్ర భారతం పరిష్కరించాల్సిన స్టితి ఏర్చడింది. రాష్ట్రాలకు, కేంద్రానికి వుండవలసిన సంబంధాలు, రాష్ట్ర స్వపరిపాలవా అధికొారాలు ఏమేరకు పుంగాలి ? 'కేం్యద్యసభుత్వాధికారాలు ఏమేరకు వుండాలి ? వీనికి నమన్వయం ఏరీతిగా వుండాలి ? అనేసమ న్యలు ముఖ్యంగా ముందుకు వచ్చాయి. = భాస్వామిక విధానాన్ని రద్దుచేసి పారిశ్రామికాభివృద్ధివి అన్ని రాష్ట్రాలలోను, అన్ని [ప్రాంతాలలోను సాధించినప్పుడే, అందరికీపవిి అందరికీ జీవితభృతి గ్యారంటీ చేసినప్పుడే ఈ సమన్యలకు పూర్తి వరి మ్కా-రం సాధ్యమవుతుంది. ఈ లోపల ఈ తేడాలను, వెనకబాటును, నిరుద్యోగ పరిస్థితివి ఆధారం చేసుకుని వివిధ విచ్చిన్న పోకడలను అభివృద్ది నిరోధక భూస్వామిక పెట్టుబడిదారీ దోపిడిళక్తులు పార్టీలు 'పెంపొందిస్తున్నాయి, డేశవిచ్చి త్తి కిదారితీస్తున్నాయి. పాలకవర్షపార్డీ కూడా, ఈ సమస్యలను (ప్రజాతం్యతపుమార్షాలద్వారాగాక వివిధ దోపిడివర్గాలమధ్య క!
రాజీ చేరాలాడి ఇరువురినీ సంతృప్తి పరచాలంటూ ఈ తగాదాలను వాయిదాలమీద వాయిదాలు వేస్తూ గడిపి వేస్తూవుంది. అణగ్న్మదొక్క-దడు తున్న షెడ్యూల్లు కులాలు, జాతులు వెనకబడిన కులాలు, ముస్లిము మైనారిటీలు, భాషామైనారిటీలకు వెనుకదిడిన 1పాంతాలలోస (ప్రజలకు ఇచ్చిన హోమిలను రాజ్యాంగచట్టంలో గ్యారంటీచేయబడిన హక్కులను 1(వభుత్వం అమలు జరుపకుండా ఈక అన్యాయాలను వెనకదాటుతనాన్ని మరింత పెంచి పోషిస్తూవుంది. అందరికీ పని, వృక్తులు, జీవనభృతి గ్యారంటీచే సేలోపల ఉన్న ఉవ్యోగాలలో, ఉన్న పనులలో, ఉన్న విద్యావసతులలో, మైనారిటీ వర్గా అకు, వెనకబడిన పర్గాలకు, వెనకబడిన (ప్రాంత (ప్రజలకు జనాభానిష్పతత్తి "మేరకు అయినా కేటాయించాలి, పరిపాలనా యం(శ్రాంగ౦ంలో అన్నిస్టాయిలలో దామాషా (ప్రాతి విధ్యం అన్నిరంగాలలోను (ప్రవేశపెట్టి వీరికి తగిన స్టానం కలుగచేసి (ప్రజాతంత్ర పద్దతులలో (పజాభిప్రాయాని కనుకూలంగా పరిపాలనను పాగించాలి. భాషాసమస్య, విద్యాభ్యాసం గురించి ఇదివవకే నివేదించడం జరిగింది. కేంద్ర వ్యవహారాలకు కావలసిన ఉద్యోగ స్తుల విషయంకాడా 'పై నవివరించాము. ఆలిండియా సర్వీసులను రాష్ట్రాలమీద రుద్రరాదు. థాషారాష్ట్రాల ప్రాతిపదికగా, నిజమైన (ప్రజాతంత్ర పద్దతులతో. వరిపాలనపాగిస్తూ* దేశరక్షణ, విదేశాంగ వ్యవహారాలు, విదేశాంగ వాణిజ్యాల, కనెస్సీ, దేశరక్షణకుకావలసిన రవాణాసొకర్యాలుకాక మిగిలిన విషయాలన్నీ ఈ భాషా రాష్ట్రాలకు వదిలివేయాలి. వాని ఆర్థిక ప్టానింగ్ను బార్ వర్మిశమలు, ఒకరాష్ట్రాానికే పరిమితంగాని ఏ సమస్యనయినా తగాదా వచ్చిపస్పుడు సమన్వయసరిచే అధికారం శేం్యద్రానికుండాలి. వివిధ రాష్ట్రా లకు ఉమ్మడిగా సందింధించీిన నదీజలాశయాలు్కుు ఇరిగేషను విద్యుచ్చక్తి ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య రవాణా సౌకర్యాలు, పన్నులు, ఇపవ్నీ కేంయ్యదం విర్వహిస్తూపుండాలి. కేం్య్రంవనూఅచే సే పన్నులు, ఆదాయంలో మూడుపాస్ల రాష్ట్రాలకు ఆర్థిక స్వయం సమ్మద్ధికోసం ఇవ్వాలి. రాష్ట్ర లకు పూలర్తిన్వపరిపాలనా _పజాతం[త్ర హక్కుల పునాదిమీద కేంద్రంలో లై
బలీయమయిన (ప్రభుత్వం ఏర్పడాలని అభివృద్ధి కాముకులు నూతన సమాజ నిర్మాణాథిలాషులు కోరుతారు, ఇది ఒక్కశే జాతీయ సమైక్యానికి దారి శసేపధకం,
పొందీభాషనే దేశానికంతటికీ పరిపాలనాభాషగా (ప్రవేశపెన్లే ప్రయత్నం, తిభాషా పధకం, భాషారాష్ట్రాాలలో కూడా మైనారిటీ భాషలకు కగిన రక్షణ యివ్వకపోవడం, మాతృభాషలను ఉన్నతవిద్యలో విశ్వ విద్యాలయాలలో బోధనాభాషగా అమలు జరపడానికి నిరాకరించడ8-ఇవి భాషా దురహంకొరానికి నగ్నరూపాలు, ఒకే భాషగా దేశమంతటా ఉన్నతవిద్య నభ్యసించదంవల్ల మేధావివర్గం పరస్పరం నం(ప్రదించుకొనే అవకాశాలు ఎక్కువవుతుందనే వాదన దేశ జనాభాలో నూటికి 6 గురికి మాతమే వర్తిస్తుంది. అన్ని రంగాలలో వారికే పెత్తనం. అదొక 1ప్రత్యేకవర్గం, మిగిలిన $5 మందిపై పెత్తనం చేయడానికి అది పనికి వస్తుందేమో కాని వారు జనవాహుళ్యంతో సందింధాలులేని వారవుతారు. అలాచేస్తే ఉన్నత విద్య, ఉన్నతాధికార సదవులు (ప్రజా బాహుళ్యానికీ ఆందుబాటులో చేకుండా చేయడమపుతుంది. పరస్పర సంబంధాలు, దేళ విదేశ వ్యవహారాలలో పాల్గొనడం అవసరమని భావించేవారు మలో భాషను నేర్చుకుంటారు. దుదాసీలద్వారా పని గడుప్పుకోవచ్చు. అంతే గాని పరాయిభాషలో ఉన్నతవిద్య నభ్యసిందాలనడం అర్జవిపాసమయిన వాదన. (ప్రపంచంలో మచవెచ్చటా ఈవాదన, ఈ ఆచరణలేదు.
నేడువెనుకబడియున్న 1పజలు-ముఖ్యంగా వెనకబడిన్నపాంశాలలో శ్ర సంఖ్య మరంత అధికంగా ఉంది, తమకు పవి జీవిత భృతి కావాలని ఈసంతృ ప్తి వెల్లడిస్తూ పోరాడుతూ ఉన్నావారు నేటి స్థితికి కారణభూత మణున భూస్వామికవిధానానికి, సపెట్టుబడిడాకీ పారిశ్రామిక విధానానిక్తి నేటి పరిపాలనా యంశత్రాంగానికి వ్యతిరేకంగా అన్నికులాలు, మతాలవారు, అన్ని (ప్రాంతాలలోని వెనుకబడిన వారంతాకలసి పోరాడాలి. అభ్యుదయ కొముకులంతాయువజనులంకాఇందుకుకృషిచేయాలి, ఐక్యంకానివ్వకుండా, భూస్వామిక్క బడా పెట్టుబడి దారీ శక్తులు వారిలో చీలికలను పెంపొందించ డానికి తస్పుడు వాదనలు, నినాదాలు తెస్తున్నారు. (ప్రజలను అణచివేయ
లి
డానిక్కి తమ న్వంత "సేనలను తయారు చేస్తున్నారు, ఒక (ప్రాంతం వెనకబడి ఉండడానికి కోారణం మరో(ప్రాంతప్పు వాసులని, ఒకకులంవారు, ఒక భాషవారు వెనకబడి ఉండటానికీ కారణం మరో కులంవారవి, మరో భాషవారని చెప్పుతూ, అసలు కారకులను దోపిడిదారులను కప్పి పెట్టుతూ 'పెడదోవల (కొక్కి స్తున్నారు. అందుచే ఈ దోపిడిదారుల ఎత్తుగడలను విచ్చినం చేయడానికే ఉన్న మేరకు, వెనకబడిన కులాలకు, వెనుకబడిన (ప్రాంతాలకు, వెనకబడిన రాష్ట్రాలకు చదువు విషయంలో, ఉద్యోగాల విషయంలో వ్యాపార పారిశ్రామిక వ్యవసాయ వృద్ధిలో (ప్రాధాన్యత్య నివ్వాలనీ,. జనాభానిష్ప త్రీలో వారిస్థానాలను హక్కులనుకాపాడాలని అభ్యు దయ కాముకులు పట్టుబడుతున్నారు. దోపిడీ విధానాన్ని సమూలంగా నాళనం గావించితేనే ఈనమన్యను పూర్తిగా పరిష్కరించగలమని అందుకై ఫ్రజలను సమాయత్తం చే స్తున్నారు. పజల ఈ సమస్యలను ఆయా భాషా రా ష్ట్రాల-ఆయాజాతులపరిమితుల్లో పరిష్కరించడానికి అభ్యుదయకాముకులు (ప్రయత్నిస్తారు. ఒకేభాష మాట్లాడే ప్రజలను సమీకరించడానికిి సంఘటిత పర్చడానిక్కీ (ప్రజాతంత్ర హక్కులను, స్వపరిపాలనాధికారాన్ని సాధించు కోడానికి తమ సమస్యలనన్నిటిని పరిష్కరించడంలో ఒకరికొకరు అర్ధమయ్యే ఒకేభాష సాధనంగా, ఈ పని సాధ్యమవుతుంది. ఈ భాషా రాష్ట్రాలు ఎంత పెద్దవయిశే, అంత ఎక్కువగా సమస్యలను పరిష్కరించు కోడానికి, ఆర్థికాభివృద్ది తో ముందుకుపోవడానికి సాధ్యమవుతుంది. దోపిడి వర్గాలు "పెంపొంది స్తున్న కుల, మత, సంకచిత ప్రాంతీయ తత్వాలను, ఒక భాషాజాతికి మరో భాషాజాతికి వైషమ్యాలనుపెంచే కార్యక్రమాలను ఆరికట్టడానికికూడి లోడ్పడుతుంది. ో
భాషా రాష్ట్రాలలో, (ప్రజాతంత్ర న్వపరిపాలనాధికొరాలకోనం పోరా డుతూ, వివిధభాషారాష్ట్రాల్లు రాష్ట (ప్రజలు, భారత దే ళసమైక్యతనుపటిష్టము గావించడానిక్కి పెంపొందించడానికి, కలసి కృషిచేయ వలనివుంటుంది. భారత దేశమంతటా (పజాతం్రం, (సజాభ్యుదయం, దోపిడిదారుల పెత్సనంలేని నూతన సమాజ- మేర్చడినకొలదీ వసుధె క కుటుందింకోనం మనపాత్రను మనమునిర్వహించగలుగుకాము, అంరరాతీయత, జాతీయత, భాషారాష్ట్రాల (జాతులు) స్వపరిపాలన-ఇవి సరన్చోర విరుద్ధమయిన
వీ
పోకడలుకొవు. అవినాభావ సంబింధంకలవి. ఆంతర్జాతీయ సౌభా9తృత్వం దేశీయ చ్యటంలో దేశఐక్యతన్తూ దేశీయతను భాషారాష్ట్రాల చ(ట్రము లోనూ అభివృద్ది చేయగలము.
ఈ మహోన్నత ఆశయ సాధనకోనం, యునతరం తమ తను పరిసర ప్రాంతాలలోని పీడిక (ప్రజలతోకలసి, వారిపోరొటాలను నడస డానికి ముందుకురావాలి. అది వారి కర్తవ్యం. వారిభవిష్య త్తు, దేశ భవిష్య ల్తు, మానపజాతి భవిష్యత్తు దానిప్టై ఆధారపగివుంది.
సోషలిస్టు సమాజ విర్మాణొనికి యిువజనుల తిరుగుబాటు అవసరం యువజనులను నేడు ఎదుర్కొంటున్న (ప్రతి ముఖ్య విషయాన్ని వైైనందిన జీవితంలో ఎదుర్కొనే (ప్రతి సమస్యను పరిష్కరించుకోవా లంహపే రాజకీయాలలో, యువజనులు చ్లైతన్యయుతంగా పాల్గొనవలసి ఉందనేది పై వివరణలను స్టూలంగాచూచినా స్పష్టమవుతుంది,
అయితే రాజకీయాలలో (ప్రతిఒక్కరు వాల్గొంటూనే ఉన్నారు. యువజనులు వ్లైతన్యయుతంఎగా రాజకీయాలలో పాల్గ్లొనవలసిన అవసరాన్ని గుర్తించినా రాజ్యాంగం (ప్రసాదించిన పోరాటపద్ధతిలో (ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటపర్దతిని యువతరం ఎందుకు అవలంబించలేక పోతున్నది? శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ ఆఅశాంతికరమయిన పరిస్థితులను ఏందుకు చేబడుతున్నారు ? 5మశిక్షణారాహిత్యం, హింస్నాపవృ త్తి ఏందుకు ? రాజ్యాంగం (వసొోదించిన (పాఠరమికహక్కులను ఎందుకు కదికూగించుకోవడంతేదు ? అనే (పళ్నలు వస్తున్నాయి,
రాజ్యాంగదట్టము, నేడుదేశములోనున్న పెట్టుబిడీదారీ, భూస్వామిక దోపిడీ విధానాన్ని రక్షించడానికి ఏర్పరచుకున్న ఉక్కు. చట్రం తప్ప మళశేమీకాదు. (ప్రజా దాహుళ్యానికి జీవనమరణ సమన్యలయిన (ప్రతి ఒక్కంరికీ పనిహక్కు, జీవన భృతి హక్కు, సాంఘిక సంక్షేమ హక్కు ఉచితమైన (ప్రాధమిక హక్కులుగా నిర్రేశంచబడలేదు. ఇవి ఆశయాలని, ఆకలని ఒక ప్రత్యేక అధ్యాయంలో చేర్చారు. ఆస్తిహక్కు, వాణిజ్య పార్మిశ్రామక స్వేచ్చా హక్కు ఆస్త్పిపరులకు గ్యారంటీ చేశారు.
విస్
వాక్సభా పత్రికా సంఘటనా స్వాతం(శ్రాలను, (ప్రాధమిక పౌర
సత్వహక్కులుగా విస్దేశించినా, వారంటులేకుండాఅ రెస్టు విచారణలేకుండా వీర్చంధించడం, మరణదండన వేయడం, నిషేధించినా వీనికి పెట్టిన మినహాయింపుల ద్వారా ఈ హక్కులను కూన్యం చేశారు, పీడిత వర్షాలమీద తీవ్ర పోలీసు నిర్బంధం, విచ్చలవిడి అరెస్టులు, విచారణ లేకుండానే, నేరము ఆకోపించకుండానే చ్యితవధలు-గత 2గ సంవత్స రాలలో కొల్లలుగా జరిగాయి.
ఓటుహక్కు, (ప్రజాప్రతినిధులతో ఎన్నుకొన్న శాసనసభలద్వారా పరిపాలన జరుగాలన్నహక్కు-, ధనాధిపతులముందు, అధికార బృందము ముందు పాలకపార్టీ విశ్చంఖల వ్యవహారంతో గవర్నర్ల, (యెశిడెంటు పారిపాలనతో నామమాథ్రంచేశారు. ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేక మపుతాయనుకున్నప్పుడు ఎన్నికలను అవినీతి దౌర్జన్య పద్ధతులతో ఓటు చీటీలనుచించి 'పెళ్టైలనునింపి తారుమారు చేస్తున్నారు. అధికారబృ్బందం, మంత్రులు, చివరకు న్యాయాదీశులుకూడ అవినీతికి అలవాటుపడి, దోపిడి పర్గాలకు, చివరకు తమ వ్యక్తిగత లాభాలకు ఆర్థిక, రాజకీయ సామాజిక జీవితాన్ని కలుషితం చేస్తున్నారు, "
ఈ పరిస్థితిలో యువజనులు ఏ (పజాళం్యత్ర పద్దతులు అవలం బించగలరు 1? నిరంతరం దోపిడివర్షాల పాలక యంళశ్రాంగపు హింసొ దౌర్జన్యానికి గురిఅపవుతున్న (ప్రజలు యువజనులు హింసా పద్ధతులు అవళలంభిస్తున్నారని నేరమాపాదించడంవల్ల పయోజన మేమిటి ?
యువజనులలో వస్తున్న ఈ తిరుగుబాటు న్యాయమైనది, అవస = మయినది. కావి తిరుగుబాటు చాల సందర్భాలలో 'పెడదారుల బటుతూ' ఉంటుంది. ఇది దురదృష్టకరం, దీనికి కారణాలను, కారకులను చన శే, ఈ పడదారులు [సధానంగా కలిమి బలిమగల వరం నుండి వచ్చిన వారిలోనే (ప్రధానంగా (ప్రస్ఫుటమవుతుంది, సరియయిస్ విరిషఆళయంలేక దానిని చేరడానికి తగిస కార్యక్రమము, సంధాలేక తిరగుబాపే సర్వం ఏదో ఒరగబెడుతుందనే అరాచక ఆలోచన, తాత్కాలిక భావోద్వేగం
వీనికి దారితీయవచ్చు. ॥ 26
అందుచేతనే, (ప్రజా అభ్యుదయ కొముకులందరూ యువజనుల ముందు, పీడీత (ప్రజల విముక్తిని నూతనసమాజ నిర్మాణాన్ని, సోషలిస్టు సదమూజానిర్మాణాన్ని నిజమైన ఆశయంగా కర్త వ్యంగా పెట్టాలి. (స్తుత పెట్టుబడిదారీ భూస్వామిక దోపిడి నమాజాన్ని కూలదోసి వనసమాజం నిర్మించడానికి పట్టణకార్మికులు, వ్యవసాయ కొర్మికుల్హు భూమిమీద కష్టించి పండించే రైతులు, మధ్యమపర్ష నై తులు, మేధావులు, ముందుకు రావలసి ఉంటుంది. చివరకు చిన్న, మధ్య, పారిశామకులను వర్తక, వాణిజ్య జీవులనుకూడ కలుపుకొని విశాల పజానంఘటనద్వారానే దీనిని సాధించగలం. కొలది మంది యువకులు ఎన్ని త్యాగాలుచేసినా, [ప్రాణాలు బలి పెట్టినా అంతమా।శ్రాననే దీనిని విజయవంతం చేయలేము.
ఈ (ప్రజాసమీకరణకు, ఓపికతో అనేక అష్టకష్టాలుపడుతూ. ఒడు దుడుకులకు గురిఅవుతూ పనిచేయాల్సి వుంటుంది. వేలకొలదికాదు లక్షల కొలది యువతీ యువకులు తమజీవితాన్నంతా దీనిక్షై వినియోగించడానికి ముందుకు రావాలి. ఈ దోపిడి సమాజంలో అవకాశమున్న మేరకు, చదువులలో ఆటలలో, వ్యాయామ (క్రీడలలో పాల్గొని, తనదేహదారుఢ్యాన్ని 'పెంపొందించుకోడానికి, తనవిక్షానాన్ని పెంపొందించుకొని, పదిమందిలో (పధమ్మ్యశేణిలోవచ్చి (ప్రజలకు అన్ని సమస్యలను విపరించగలశ క్రిని, నడుపగలిగినళ కక్తిని, శ్యతుపర్గాల కుటిల వాదనలకు జవాబు చెప్పగల స్టోమతును సాధించుకోవాలి. (ప్రతికూల సిద్దాంతాలనుచించి చెండాడడంతో పాటు (పజలముందు సరియయిన సిద్ధాంతాలకు ఆదర్శంగా నిలచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. శ్యతువు యెడల ద్వేషం, పీడిళ (వజలముందు వినయ న్యమతలు గొరవాభిమానాలు వుండాలి, వారినుండి నేర్చుకోడానికి ఎల్లన్సుడూ కృషిచేయాలి. తన జీవితము నిరాడంబరంగా గడుపుకుంటూ, తన (ప్రవర్తన అన్ని విషయాలలో ఆదర్శ(ప్రాయంగా తజావాహళ్యం బలపరిచేరీతిగా ఉండేలాచూచుకోవాలి. ఎట్టిత్యాగా నికయినా తయారయివుండాలి. (క్రమళిక్షణతో, ఉక్కుళిక్షణతో మెలగాలి. జీవితానికి (పజాశేయస్సే గీటురాయిగా పెట్టుకొని జీవికపర్యంతరం కృషిచేయాల్సి పుంటుంది. అప్పుడే యువతరం, విజయం సాధించ గలుగుతుంది, అభ్యుదయాన్నీ, సోషలిస్టు సమాజాన్ని సాధించగలుగుకుంది,