Telugu Pash Kavitha - anilvaranasi/indianlanguages GitHub Wiki

డా పాష్‌ కవిత (ఎంపిక చేసిన కవితలు) అనలతార్‌సింగ్‌పాష్‌

సంషాదక్షుడు :

నిర్మ లాన తద క్‌ $19092

హాప్‌ కవిత వేససాహిలి (ప్రచురణ నెం 33 (ప్రథమ ముద్రణ 23 మార్చి 1992 (ప్రాష్‌ 4న వర్జంతి నందర్భంగా) ె 500 కాపీ లో న లాటి (9 ళో సంపాదకుడు . జో (0 66 నిర్మలానంద (౫ అనువోదకులు . కొత్తపల్లి రవిబాబు థాదర్‌ మొహియుద్దీన్‌, అఫ్సర్‌, భాయరాజ్‌, సమరశేఖర్‌, భూవ్సి శిరసా నచ ముఖచిత్రం "జ [7 యం! క్యామ్‌ మోహన్‌ | గగ యవ! యర స ప్రతులప మైషతిబు క్‌హౌన్‌ మసీదుపీధ్తి కొరల్‌ మార్క్సొారోడ్‌, విజయవాడ-520 002 ను (ద ణు శ్రీ అరుణోదయ ప్రింటింగ్‌ వెన్‌ సీక్రారామపురం, విజయనొడం2 15821 ; $1 * ఫిక్‌ధ02ై = 0క్ట్‌ = గ

వముుంందువూథట రుుంరనూామూరుతాలకు అపజయం తెలియదు భారతదేశం ఆంపే ఆర్హం- ఈనాటికీ చెట్లనిడల్ని చూసి కాలాన్ని లెక్కాకస్ల నేల తఖి బిడ్డలు

తను ఎవరిసతం వాడో తెలియజేస్తూ సడవదశకం చివర్లో పంజావీ అభ్యు దయ సాహిత్యంలోకి తుఫానులా దూనుకొచ్చాడు అనకార్‌-సీంగ్‌ పాష్‌.

"స్పెయిన్‌ (వ్రజాకవి గర్షియాలోర్కా గురించి ఒక నందర్భంలో హిందీ నిమ రృొకుడు డా నామవర్‌ సింగ్‌ చెబుకారు లోర్కా- సుప్రసిద్ద కవిత “ఒక బుల్న్‌ఫైటర్‌. మృతికి శోకగితం'- పేప్‌లో విని *ఆ గొంతుని వెంటనే నాక్కైెయ్యండిోఅని ఇచ్చిన జనరల్‌ [ప్రాంకో ఆదేశాన్ని వైన్యం వెంటనే పాటించారు (వ్రశాపక్షం వపాంచిన ఒక కంరం నిర్దాకీణ్యంగా నొక్కివేయబడిందీ _. ఒక కవితపై ఫాసిస్టు (ప్రతిక్రియ ఇదీ. ఆదేవిధంగా పంజానవీ యవకవి సాష్‌ని కూడా ఖలిస్తాన్‌ "ష్మెరరిస్టు మురా

[1

శాళ్వతంగా గొంతు నులిమేళారు. చనిపోయేవేళకి తోర్కా, పాష్‌ల వయన్సు 37 సళ్లు బహుశా ఈ మురా పాష్‌ మతో న్మాదాన్ని తీవ్రపదజాలంతో ఎండగడుతూ రాసిన కవితలేనుయినా చదీవారా? మరీ (ప్రత్యేకించి-బిందద్రన్‌వాలేని దృష్టిలో వుంచు కొని రాసిన కవిత *ధర్మదీఇొ నివేదని ఈ కవితలో ఒక ఖీతిగల పంజావీ తృళి భర్మగురువకి విన్నవించుకుంటుందే

నేను ఏ వయస్సులోనూ సే ఖడ్గమంత ఆందంగా లేను అని ఒప్పేసుకుంటూ-

సీ తుపాకీ మందులో దైవ సుగంధం వందీ

నేనునీ ఆ _ప్టికురాలై న తూటాకి అర్హ శ్రమిస్తూంటాను అని నమ్మబలుకుతుందీ ఆమెకి దాలా న్పష్టంగా శెలుసు = తన కొడుకుకి ఈ ఈ “ఆ ప్తిక తూటా త్వరలోనే బంధవిముక్తి (ప్రసాదిస్తుందని వ్రతి(పశ్నకి హాసిజం యిచ్చేజవాబు తుపాకీకోనే-అదీ శోకగితమే కావచ్చు, లేదా ధర్మదీఇ ని వేదనయినా కొవచ్చు

ఎమర్జస్పీ ఈర్వాళ అధికొరంలోకి వచ్చిన ఇందీరాగాంధీ దేశమంతటా ఒకి

పథకం (ప్రకారం మతతళశ్వాన్ని రెచ్చగొడుళూ వచ్చింది మరీ ముఖ్యంగా పంజా బులో వింద్రనవాలేని ప్రోత్సహించడం ఆమె చేసిన పనే కాను రేపిన కార్చిచ్చే చివరికి ఇందింాగాంధీని బలి శీసుకుందీ ఆమె హత్యానంతరం సపంబరు 1984 లో ఢి ఖీ సగరంలోనూ ఇతరచోట్లా జరిగిన సంఘటనలలో వేలాదీమందీ సిక్కులు ఊచకోతకి గురి అయ్యారు తద్వారా సిక్కుల మనసులకయిన గాయాల్ని మాసుడానికి నాటినుంచి నేటిదాకా ఢిల్లీ పాలకులు వెలాంటి (ప్రయత్నమూ చేయ లేదు పైగా వార్ని రెచ్చగొ ఫ్రే చర్యలే చేస్తూ వవ్చారు ఈ సంఘటనలన్నిట్‌ మీద నంవేదనశాలి ఆయిన కవిగా పాష (ప్రతిన్సందించడం నహజం “దయచేసి కొ శ్తైయ్యండి నా పేరి అంటూ మన ముందుకి పచ్చాడు పాష్‌

జీవికాంఠం ఆమెకు వ్యతిరేకంగా

ఆలోచిందాను రాకాను

1

మరి దేశమంతా ఆనెకోనం విలపిస్తూం టే

ఈ దేశంలోనుంచి నా 'పేరు కొప్టెయ్యండి అక్కడితో ఊరుకోలేదు కవి యింకో యిలా అంటాడు

దీనికి = ఈ గూండా రాజ్యానికి

ఏ పేరై కేనేం గాని

దాని వారసత్వం వై కాండ్రించి పుమ్మేస్తున్నాను

పైలట్‌ జిప్తలమారి కన్నులను గాయసరిచే

భారత దేశాన్ని

అతనికి తన స్వంత వంశ పారంపర్య మేదైనా వుంపే

దానిలోనుంచి నా పేరు ఇప్పటి కిప్పుడే కొట్టి వెయ్యండి

పాలకవర్గాలు సిక్కులం'టే శగర్రరిస్టులే అని భ్రమ కలిగించారు = వాటి

(పచారసాధనాల ద్వారా, మ్‌డియా వ్యారా అందుకే ఆంటాడు పొష్‌

ఢిల్లీ లాల్‌ ఖిల్లాలో

జరీగిందీ ఒక కుట

నేను జన్మించక ముందే

సన్ను హతమార్చేందుకు-అని.

పోరాట నంధాను అంటి పెట్టుకొని వుండాల్సిన వానువక్ష పార్టీలు ఆ పంధాకి

తిలోదకోలు యిచ్చేస్కి ఓట్ల జాతరలో పార్ల మెంటరీ రాజకీయాల ఊబిలోకి కుత్తుక బంటిదాకొ భూరుకుపోవడం కవిని కలచి వేసింద ఆందుకే “మన శొాలంలోనే? అనే కవితలో--

మార్క్స్చా సింహం తలి

ఢిల్లీ పురవీధుల్లో

అరుస్తూ తిరగడం

మన కళ్ళతోనే చూడాలా

ళా

అని వొపోతాడు ఇదీ గాళ చివరి రోజుల్లో కామేడ్స్‌తో సంభాషణ) పేరుతో ఆరు దీర్చ కవితలు కూడా రాళాడు పాష్‌ ఇదే నమన్యపై విప్లవం పూలబాట కొదు. నల్లేరుమీద బిండి ఆంతకన్నాకొదు. ఆటుపోటులు దానికి సహజం దానికి ఎవరూ చంకలు చరుచుకోవలసిన పనిలేదు. నంబరవపడి పోనవనరంలేదు కాని దేశంతో విష్ణ వోద్యమం వెనుక పట్టు పట్టడం చేసి వామ పతీయులు అదే సని చేశారు. అందుకే కవికి చి(రెత్తుకొచ్చిందీ , గాలివాటు మారిందే తప్ప అదీ వీయడం ఆగలేదురా (ప్రభంజనం మట్టి కరనదురా (ప్రభంజనం ఓటమి విరుగదురా “రాజ్యాంగాన్ని” చదవొద్దంటాడు కవి చదీవితే వచ్చే ఆనర్జాలేవిటో ఏకరవు 'పషెడుతాడు . ఈ (గ్రంథం రాయబడే నాటికి నేను పభవువి..., ఈ (గ్రంథం జీనం కోల్పోయింద్‌ ఇప్పుడు, ఈ (గ్రంథం చదవావో నువ్వు పపపువవుకావు ** దోపిడీ సరపీడనరేని మెరుగైన జీవితం సాధించడంకోనం పోరాటం ఆనశ్య కతనీ, అనివార్యతనీ నొక్కి చెబుకాడు యుద్ధం చేయాల్సిందే సంటాడు కవి , యుద్దం-మునలితల్చి చూపులకు కళ్ళజోడు అన్సతుంద యుద్ధం-మన పెద్దల నమాధులమీద పూరైై విచ్చుకురటుందీ లోహాన్ని ఒక (పతీకగా తీసుకొని నమాజంలోని వర్గ వై రభ్యాల్నీ వర్గ నంఘర్షణనీ చిత్రిస్తాడు కవి-ఒకవేపు *“లోహం' కుర్చీలో కూర్చొన్మి లోహంకారుల్లో సుఖం అనుభవిస్తూ లోహం గురించి మాట్లాడుతారు పీడించే నర్గం వారు. వారికి చ్యాంకుల్లో లోహవ్వ సేఫ్‌ లుంటాయి వాడుకోవడానికి, రండో వేపు పీడితులూ ల

తాడీతులూ లోహాన్ని కరిగించి, ధనీకులకు అనసరమైన వస్తువులు బేసి 'వెడకార్ను న్వయంగా లోహం తినే (శ్రమ జీవుల శ క్రినంతటినీ కూడగట్టుకొని లోహం--- చీనరికి పిస్తోచ్ళుగా, తుపాకులుగా బాంబులుగా మారిపోతుంది “కవిత్వం అంతమయేచోట” ఎలా వుంటుందో పాష్‌కి బాగా తెలును -- కాను చదుపుకోవచ్చు. కవిత్వం రాయవచ్చు. ఐదారుసార్లు జై ళ్ళశెళ్ళవద్చు. అంతమాగ్రాన (గామీజయుసకుల నమస్యలు తాను పరిష్యరించగలడని వారు నమ్మడానికి లేదు. కొరణం-- నా కవిత్వంతో మ్‌ కష్టాలేసీ తీర్చలేను ఈ కష్టాల నంగతి కేల్చ్వమంటారా? కవిత్వంతో అయ్యే పనికాదు అందుకే సరైన మార్గం సూచిస్తాడు : కష్టం గబ్టెక్కే మార్గం పదునైన ఆయుధాల అన్వేషణ అంటాడు కవి. తవి పాష్‌ చిత్రమయిన వాడు. మనకి [ప్రమాదకరమయినవి ఆతనికి (ప్రమాదకరం కావు, అలాంటివన్నీ ఏకరువు పెట్టి చివరికి “అన్నిటికన్నా (ప్రమాద కరం” ఏమిటో చెబుతాడు. అయన దృష్టిలో శ్రమ దోపిడి ప్రమాదకరం కొదు పోలీసుల చేతిలో చిత్రహింసలు (ప్రమాదకరమయినవి కొవు. దేశ్యద్రోపా లోకపు పిడికిలికూడా (ప్రమాదకరం కాదు. మరి ఏమిటయ్యా (ప్రమాదకరం? అం పీలా ళ్మళాన కాంతిలో మగ్గుతూండటం లవబేశమయినా స్పందన లేకుండా అన్నీ నపాస్తూ రానడం.... ఖః

ఇంటీ నుంచి పనిలోకి వెళ్ళిటం వనిపూ 'ర్థికాగ్గానే తిన్నగా యింటికి చేరుకోవడం ...అన్నిటికన్నా (ప్రమాదకరం మన కలలు చచ్చిపోవడం 'ఆంటాడు కవి, జీవితంలో ఏదీ సాధించాల్సి వచ్చినా పోరాటం మినహా మరొక మార్ష్గంలేదుః పాష్‌ దృష్టిలో పోరాట స్పిరిట్‌ ఎలా వుందో చూడండి. జేశిలో తుపాకీ లేకపోతే రత్తి స్పంటుంది కత్తి లేకపోతే పోరాట చైతన్యం వుంటుందీ పోరాడే నైపుణ్యం లేకపోతే వోరాడే అపునరం వుంటుందీ మసం పోరాడుదాం కొమేడ్‌.... పోడులో అమరులైన వారి స్మృతిని సజీవంగా సంచేందుప మనం పోరాడుదాం కామేడ్‌.... పాస్‌దీ విష్ణవ (వ్రజా కవిత్వంలో ఒక దిలమైన గొంతు. మన శిబిరం వాడు. సమకాలీన సమాజంలోని యదార్జాల్నీ వ్వైలుధ్యాలనీ విశ్లేషించడం కోన శ్రన దైన నుడికొరాన్నీ భావన్కీ (వ్రతీకల్నీ పంజాబు. [గ్రామీణ జీవితం నుంచి వందు కున్నాడు పాష్‌ కవిత్వంలో చాపుక్కీ అమానుష జీవన పరిస్టితులక్కీ అజచ్చివ్పేశ్రక్త్య పీడనకీ వ్యతిరేకంగా ఒక నవాలుగా కనిపిస్తుందీ. ఒక తిరుగుబాటు అప్పసిస్త్రదీ. అంతిను విజయం సీడిత మాసవవిదేసనీ, సగౌరవంగా బతికేందుకు మనిష జస (ట్రయత్నం, కనే కల-బీటన్నిటితో కూడిన ఆచంచలమయిన ఆత్మనిశ్వానం జ్రన్సిసి స్తుందీ ఆకని సాపహిత 0లో, ఈ సుగుణమే అళణ్ని ఓ విలక్షణమైన కవిగా నిల్బపు శుందీ. పాష్‌ ఏ భాషలోకి అనువదించుకున్నా, అ భాషకి ప్రయోజనం క్వాడ్‌ తుందీ, _ కాను నమ్మిన సిద్ధాంతానికి ఎంతగా తాను కట్టుబడివుండేచీ ఒకప్పుడ్న ప్రా ఇలిస్ట్రేపెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియ్యా. ఆంగ్ల వార పత్రిక కిచ్చిన ఇంటర్వ్యూల్రోని ఛి

మాటలు రుజువు చేస్తాయి- “ప్పిర్ళల్రో పడిపోయిన కుక్క తఈన [ప్రాణరక్షణకు తస శాయశక్తులా చివరి నిమిషం వరకూ ఎలా పోరాడుతుందో నేనూ అలాగే అంతటి శక్తితోనూ ఆశయ సాథనకోనం పోరాడుఠాను” అన్నాడు పాష్‌. మార్చి 23, 1988వ తేదీన భగత్‌సింగ్‌, రాజగుళు నుఖదేవ్‌లు అమరులైన రోజునే పాష్‌ని అతని (గ్రానుం తల్వండీ సలేమ్‌తో ఖలిస్తాన్‌ తీవవాదులు_ కొల్చి- చంపేశారు, అవకార్‌సింగొ సంధూ ఆతని అనలు పేరు. పాష్‌ అన్నదీ కలం జ్ప్‌ర్కు సంధూలం'పే పంజాబ్‌లో జాట్‌లు, జాట్‌లు రైతు బిడ్డలు. పాష్‌ 1950 సెప్టెంబరు 9వ తేదీన జన్మించాడు తండ్రి పరు మేజర్‌ సోహాన్‌సింగ్‌ నంధూ. _వైన్యంలో రిమైరైన వ్యక్తి. పాష్‌ సెకండరీవీద్య చదీవాడు. (ప్రయివేటుగా వి.ఏ. పానయ్యాడు. 1970వ దశకంలో విష్ణవన రాజకీయాల్లోకి ఆకర్షి తుడయ్యాడు. ఫలితంగా కే9ి69లో తన 19వ ఏట రెండేళ్ళపాటు జై లు?కని అనుభవించాడు తాను. జైలులో వుండగానే తొలి కవితా సంకలనం *“లోవ్‌ కధా (ఇనుము కథ) వెలువడింద 1970లో. 1974లో మరొక సంకలనం *డేగల వెనకే మనం), 1978లో చివరి కవిశానంకలనం “వన కాలంలోనే...” వెలువడ్డాయి. 1978-87 మధ్యకాలంలో ఎన్ని కవితలు రాసినా వాటిని ప్త్రస్టక రూపంలో (పచురించలేదు పామ్‌. శ తన జీవనోపాధి కోనం అమెరికాకు పలన వెళ్ళడానికి మంద పాష్‌ తన (గ్రామంలో ఆదర్శ ఉపాధ్యాయునిగా పని చేశాడు. తఈన సూ్యూలును తనే రోజూ ఊడ్చుకునేవాడు. స్కూలు గోడలకు “కర్మ సిద్ధాంకాన్ని తుంగలో తొక్క-ండి” “ప్సి జీవితం నుంచి కనీనం ఒక్కరోజైనా దొంగిలించండి--నిజంగా జీవించ డావికి” ఆనే నినాదాలున్న అట్టలు తగిలించాడు. రోజూ మధ్యాహ్నంవళకూ చదువు ఇెప్పడమే గాక సాష్‌ అతని మితబ్బందమూ (ప్రతి నెలా ఒక నైక్షో వథత్రిక “హాక్‌” తెచ్చేవారు. కవిగా (ప్రారంభదశలో నక్స్లలెట్‌. ఉద్యమ అభిమానిగా రాసిన కవితలు ఆ ఉద్యమానికి మాచింగ్‌ సాంగ్స్‌లా ఉవయోగించాయి. పంజాబ్‌తో నక్సలైట్‌ చిరుగుదాటును సమర్షించిన ఏడుగురు కవుల్లో పాష్‌ ఒకరు, దాని ఫలితమే రెండేళ్ళ జ్లైలుళిక. నిర్చధమూ, జైలు జీవితమూ ఆతని కవిత్వాన్నీ, వచనాన్ని పదు నెక్కి౦దాయి. అతని చేతిలో పదాలు ఆయుధాలుగా మారాయి. ఆతని భావచి(త్రాలు సరికొత్తగా ఆతని నిరననను. తీవ్రంగా ధ్వనించేవగా తయారయ్యాయి. అయితే సక్సలై ట్‌ ఉద్యమం పంజాబ్‌ చేద రైతుల హృదయాల్లో చొచ్చుకుపో లేకపోయి సందుకు పాస్‌ విచారించాడు. గత కొద్దీ నరివత్సరాలుగా వంజానీ కవిత విషాద శేష

గితాలకు పరిమితమైపోగ్యా పాస్‌ కవితల్లో మాత్రం అగ్ని (వజ్వరిల్లుతూ. వచ్చిందీ, విషాద గీకాల కన్నీరు ఆ అగ్నిని ఏ మాతం ఆర్ప లేకపోయింది.

మరణించడానికి సంవత్సరం ముందు ఆమెరికొకు వలసపోయిన పాన్‌ అక్కడ “47కు వ్యతిరేకంగా” (గు 47) అనే వత్రికకు సంపాదకునిగా చురుగ్గా వనిచేళశాడు- ఆ పత్రికలో ఖలిస్తాన్‌ వాదులకు వ్యతిరేకంగా తఈవమైన (వ్రచారం బేళాడు. ఖలిస్తాన్‌ అనుకూల మురాలు కాలిఫోర్నియాలో గానీ కాన్‌ ప్రాన్సిస్కోలో "గానీ గురుద్వారాలలో సమావేశాలు నిర్వహించినప్పుడు ఆయా సమావేళ స్టలాళ్లో ఖలిస్తాన్‌ వ్యతిరేక కరవ(శ్రాలు పంచి పెళ్తువాడు. *“యాంటీ--47” అని పద్రిక పేరు "పెట్టడం ద్వారా 1947 నాటి మత సంఘర్షణలన్తూ మారణ హోమాన్నీ పునరా వృతం కానీయమని సూచించారు. “యాంటీ 47తరపున 1987లో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో మత గర్రరిజానిక్‌ ప్యతిరేకంగానూ, ప్రభుత్వ నిర్బంధ విధానానికి న్యతిరేకంగాసూూ అక్కడి వండానీలు ఒక పెద్ద (వదర్శన చేళారు.

పంజాబ్‌ను ఒకసారి చూసి పోదామని తన ఊరికి వచ్చిన పాష్‌ను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు దారుణంగా చంపారు తిరుగు (ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేను కున్నాడు. మర్నాడే అమెరికాకు (ప్రయాణం. తస న్వగగామంలో తన స్నేహితుడు హరనరాజ్‌తోపాటు బ్యూట్‌వెల్‌ దగ్గరకు స్నానానికి వెళ్ళిన ఇద్దరిపై బుల్లెట్లవ క్షం కురిపిండావ "పెరరిన్టులు. హంస్‌రాజ్‌ పాష్‌ ఇద్దరూ వాల్యంనుంచీ ప్రాణ స్నేహి ళఈులు, తన కవితా సంపుటి *'మన కాలంలో...” పాస్‌, హంస్‌రాజ్‌కు అంకిత మివ్చాడు. 61 ఏళ్ళ [క్రితం టవిటిష్‌ వలన (వ్రభువులు భగత్‌సింగ్‌, రాజ్‌గుర్తు సుఖ దేవొలను ఉరితీశారు. అదేరోజు 57 ఏళ్ళ తర్వాత శుగరరిస్టు శక్తులు పండాట్‌ యువకవి పాష్‌ను బలితీసుకున్నాయి.

గత రెండు దళాజ్ఞాల్లోనూ (ప్రముఖ కవిగా గుుర్దింపదిడిన పాష్‌ ఎందుకు చంపవిగ్డాడు? తన 17 సంవత్సరాల కవికా జీవితంలో ఆతను రైతాంగంపై, శ్రామి పలపై జరగుతున్న అవ్యాచాళాలను పర్డి 6చాడు, ఆయినా అతన్ని ఏందుకు చంపారు? అంపే ఖలిస్తాన్‌ "జఇరరిస్టులకు తమ భాషపట్లా, సాహిత్యం సట్టాం సంస్కృతి వట్లా ఏమాతం (ప్రేమ లేదని ఆర్జ్హం చేనుకోవాలి ఒకవేళ వారికి ఆ ఆంళాలపై అభిరుచి వుంపే వం ఉద్యమం కనీనం ఒక్క రచయితనై నా సృష్టించి వుండేదీ అప్పటికే పేరు [పభ్యాతులు గడించిన “వామసక వాదులై ని జన్వంత్‌ సింగ్‌ కన్వాల్క్‌ సంక్‌ సంగ్‌ *సెభాన్‌” విశ్వవిద్యాలయాల్లో ని మరికొందరు మేధావులు మాత్రమే ఈ "బ(్రరిస్టుల ఉద్యమానికి (ప్రత్యక్షంగానూ, పళోకృంగాన్తూ ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని సరిగా అర్థంచేసుకోకుండా మద్దతు ఇచ్చారు, తమాషా ఏమిటింపే ఈ

గ

రచయితలూ మేధావులే షాష్‌ను వంజానీ భాషలో (వళమణశ్రేజ్‌ కవిగా (పళం సించారు

పాష్‌ తన న్వ([గ్రామ6ంలో పై) వేట్‌ టీచర్‌గా వుంటూ బేసిక్‌ టీచర్‌ నింగ్‌ కోర్సు చదువుతున్న దశలో ఢిల్లీ విశ్వవిద్యాలయం అతని కవితా సంవుట్‌ని ఎం ఎ (నంశాన్సీ పార్య్యగంథంగా నిర్ణయించింది ఆమృతసర్‌లోని గురునానక్‌ దేవ్‌ విశ్వవిద్యాలయంలోఎ అండర్‌ (గ్రాడ్యుయేట్‌ కోద్సఠ వోరికి పాష్‌ రానిన కవితలను పార్యాంకాలుగా నిర్భయిందారు. ఆముకే నంశానీ జాతి సనుర్ధకు లైన "పై మేధావులు హైష్‌ పహత్యపసట్ల * అనహ్యాకరమైన మౌనాన్ని పొటింవారు ఎందకంపే పాష కేసలం నమస్త సొకర్యాలున్న తన గదీలో కూర్చుని నిప్పులుగక్కే కవిళలు రచిం చినవాడు కొదు సమాజ జీవితంలో కలిఎసోయి మానవతా విలునల కోనం చురుకుగా పోరాడిన యోధుకతను కనుకనే (హైన్వదృష్టీ సంకుచితత్వమూ మేళవించివున్న అలిస్తాన్‌ కమాందోఖోర్సు వారు పాష్‌ భిస్తాన్‌ వ్యతిరేకి కనుక కొల్చి చంపారు పాష్‌ను చంపడంవ్వారా వీరు 930 ల నాటి హిట్లర్‌ మురాల వతన స్థాయికి దిగ జారారు 'స్తుతం అధికారంలో లేసప్పడే వీరు స్వతంత్ర భావాలు గల రచయిళ లకూ కళాకారులహ స్వేచ్చను ఇవ్వడం లేమ ఇక వీరు అధికారంలోకి నస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఉవాంచుకోవచ్చు

ఇతర భాషల్లోని ఉద్యమ సాహిత్యాన్ని తెలుగులో అనువొడ రూసంలో (ప్రదురించడం కొంత ఉతయోగఠరంగా వుంటుందన్న _ఉద్దేళంతో జనసాసాతి ఈ (వచురణని వెలువరిస్తోందీ

జనసాహితి గళంలో (ప్రచురించిన పాలస్తీనా పోరాట సాహిత్యం. నేను నేల కొరిగీతే. (ఈ కోవకు చెండిన రచన) అయితే అందులో కళలు. కనితలు వ్యాసాలున్నాయి. ఇదీ కవితల సంకలనం పాష్‌ రచించిన 125 కవికళ్లోని వింపికచేసిన 21 కవితల నంకలసం మొత్తం 7 గుళు అనువాదకులు యుప కవులు థాదర్‌ మొహాయుక్షీనా ఆఫ్స్ఫరొలకి నంకఠలనానికి ముఖచ్మితం గీసి ఇచ్చిన శ్యామ్‌ మోహన్‌కి జన సావాతి అభినందనలు నంకలనాన్ని సకాలంలో అచ్చు వేసిన శ్రీ అడుజోదయ ప్రింటింగ్‌ (వెన్‌ వర్కర్చ్‌ మిత్రులకి వెన్‌ అధివతి యస్వీ శేవగిరిరావుగారికి నూ (ప్రత్యేకాభినందనలు

షాష్‌ 4వ వర్ధంతి సందర్భంగా (ప్రచురించిన ఈ ప్పుస్తకాన్ని తెలుగు పారకులు ఇతర జససావాతి (ప్రచురణల లాగానే ఆదరిస్తారని ఆిస్తున్నాం

జనసాహితీ సొంస్క్య్బృలతిక నమాఖ్య 23 మార్చి 1992 ఆ౦ధ్ర(పదేశ్‌ మ్‌!

నామాట వస్తువునిబిట్టీ 8ల్పం వుంటుందీ సుమారు రెండువేల సళ్ళ[క్రితమే కవి రౌరిదాసు భారతీయ కావ్యానికి ఒక అర్ధవంతమైన శిల్పాన్ని (వ్రసాదీందాడు- అదే సందేశాన్ని మోనుకెళ్ళే సంబోధనాతై లి అవిరింపొగ-గాల్‌. కలగలిసిన ఒక నిర్జీవ మేఘమెక్కడ? (ప్రేమపంటి త్మీవమైన జీవంకో తొజికిసలాడే సంవేదన ఎక్కడ? కొని బలన తంగా రుద్దీన ఎడబాటున్‌ విరహాన్ని అనుభవిస్తూ పెసున్న (ఫ్రేమికులకు నజీవ నిర్జీవ వదార్థాల మధ్యగల అంతరం న్పృహలో ఎక్కడ వుంటుంది? ఇంచుమించుగా భారతీయ కవిత్వమంతా ఇదే శిల్పాన్ని అనుసరిస్తూపచ్చిం దని చెప్పాలి పంశానీలో గురుగోవింద్‌సింగ్‌ రాసిన మిత్తర్‌ పార్టరే నూ (ప్రియమ్మికునికి ). లగాయితూ అమిళోజ్‌ కవిత లాహోర్‌ శే నామ్‌ ఖత్‌ (లాహోడు పేల లేఖ) దాకా తమ కాలంనాటి సమకాలీన సమస్యలను స్పృశించిన కవుల్లో అధికళాతం ఇదే శె లిని పుణికి పుచ్చుకున్నారు అయితే అంతస్సుని చీల్చు కొని బయటికివచ్చే కవితలు రా"సేవారూ హృదయపు లోతులను తట్టిలేపే నం వేదన శీలురైన కవులు నూత్రమే ఈ శైలిని ప్రతిభావంతంగా నిర్వహించగలగి టాగోర్‌కి నోవెల్‌ బహుమతి లభించిందీ అగాయితూ మొత్తం భారతీయ కావ్యాన్ని (ప్రకృతి (పేను వర్జన ఒక పరదలా ముంచెత్తింది సహజంగానే ఆను కరణ న్వధాపంగల పంజావీ సాటాత[్రలో నాసిరకం కవితలు నిండిపోయాయి అంికేకాదు స్కూళ్ళలో కాలేజీల్లో అకాడిమీల వాతావరణంలో కవిత ఆలోచనే కుంటిదయి కూచుంది. ఈ విద్యానంతులే నిరంతరంగా ఈ నజీపసేన చేస్తూ నచ్చారు ఈ (పక్రియ కొనసాగుతూనే వుందీ (ప్రణయం-[ శాంతి-.-సామ్యవాదం అనే వస్తువులు వంజావీ కవికావై లిలో కొత్త ఒరవడిని (వే పెట్టలేకపోయాయి వ్యక్తి స్వాతంత్ర్యం (ప్రవృత్తి ఎంవానీ కవితలో సామాజిక నిషేధాన్ని ప్రచారం చేశాయి ఆ తర్వాత పరిపూర్ణ త లోపించిన న్య క్రిశ్వాన్నీ వ్యక్తి పరా ఢీనతనూ వ్యంగ్యంగా అభిన్య క్రంచేస్తో మననుని రుళ్ళనిపించే శై లిద్వాగా వ్యక్తిని నమాజంనుంచి లేవనెత్తి కేంద్రవియయవుగాదేసి సామాజిక స్పృహను. నిరసించే ధోరణికి ఉ& పిర్లు పోసింది వ్యక్తికి సమాజానికీ మధ్య వై రుధ్యం పండానీ కపులు కనుగొన్న కొత్త అంళమేమీ కాదు తత్వళాస్త్రానికీ సాంపిక కాస్త్రినికి మధ్య ఘర్షణ వేలాదీ డ్‌

_నీం రాలుగా చర్చనీయాంశంగా వుండిందీ వ్యక్తికీ సమాజానికీ మధ్య ఘర్షణకీ మూలం వా_న్గవానికి వ్యక్తు లక్రీరాజ్యానికీ మధ్యగల వై రుధ్యంలోనే వున్నదన్న విష యాన్ని మొట్టమొదటిసారిగా మార్క్సిజమే చాటిచెప్పింది టర్కీ చిలీ దేశాల అంత ర్హాతీయ కవులు (నాజిం హిక్మత్‌, పాన్లోనెరూడా మొ వారు ఈ అవగాహాన నేవ ధ్యంలో.-విశ్వవ్యాపితంగా కవితకి ఒక (వగాఢరని, సార్దక్యతనీ సంతరించి పెట్టడంతో పాటుగా సరికొత్త 3 లుల్నీ (పక్రియల్నీ సాహిత్యానికి అందేంచారు

సంశావీలో యిలాంటి కవిత్వం తిన వెనుకట్‌తరం కవిత్వంనుంచి పుట్టుకు రావడంనల్ల , ఈ (చ్యక్రియల్ని ఎరిఎవూర్జ ౦గా ఆవయోగించుకోవడంగాన్మీ వస్తువుని విసృత రూనంలో (గ్రహించడంగానీ చేయలేకపోయిందీ దానికి కారణం కూడా వుందీ వంశాబులో రాజకీయ టై తన్యంగాని సామావిక స్పృలవాగాని ఒకదానినుంచి వేరొకటి పుట్టుకువచ్చినవి కొవు

మన కమ్యూనిస్టులు కవిత గురించి. ఆయుధం అనే పద్యయోగం వొాడటిం సర్రైందని వాదిస్తారు కమ్యూనిస్టు పోరాటాలకి ఎత్తుగడలు వెన్నెముక లాంటివి పార్టీలు నడిచే సడకలన్నిటిని కవిత్వంకూడా అనుసరించాలనడం నర్లైంద్‌ కొదని నా ఆనుభవం చెబుతోందీ పార్టీ లేవిల్స్‌ని వదలించుకోవడం కోసం నేను చాలా పెంకిచేష్టలు చేయాల్సివచ్చింది ఆ నేఎధ్యంలో వెలువడుతున్నదే ఈ సంకలనం

రాజకీయాలనుంచి ఎడంగా జరగడం పల్లి నహజంగానే నా కవిత్వం ఎక్కువగా అంతర్ముఖం అవుతోంది (గ్రస్తుకానికి దీన్ని నరిచేసే మార్గం లేదు. నన్ను బాగా (వభావిశుణ్ని చేసిన కవుల్లో ఆంగ్ల కవయ్యి[త్రి కనులాదాస్‌ ఒకరు కవి కాళిదాసు యశళ్ళరీరుడుగదా (ప్రస్తుతానికి కమలాదాస్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటు న్నాను నెరూడా నాజిం (హిక్మత్‌) మన క్యాంప్‌లోనివారేగనక వారికి (క్యేకించి కృరజ్ఞతలు ఇప్పాల్సిన అవనరంలేదు

గత రెండు సంకలనాల్లోని కవితలనీ నంశెళ్ళలో మనిషియొక్క అనుభ వాన్ని పట్టియిచ్చేవే ఈసొరి యా సంకలనం (మన కాలంలోనే .)లో నా అను భూతులన్నీ కనిపించని ఆ నం్యక్లుతో పోరాడే చరిక్రను చెబుతాయి. ఆ నంశెబ్ళ ఉక్కు-తో చేసిననికావు కాని వాటిలో ఉక్కుళున్నంత దృఢత్వం వుంద

తలవండి నలేమ్‌ (జలంధర్‌

నా 9 సెప్టెంబరు, 1978 ఎాసాష్‌ (మన కాలంలో అనే సంకలనానికి ముందుమాట) న311

అదీ [కవము౦.4. రుంరూమారుతాలకు అపజయం తెలియదు . న! నామాట. . నే.

కవిత్వం అంతసుయ్యే చోట ౨౨ 1 నశేచెబుతా .. శీ

పచ్చిక *. ర్‌

రాజ్యాంగం ౮

దయచేసి కొట్టివెయ్యండి నా పేరు 7 మన కాలంలోనే ఏ

వయను . కే2ి

(ప్రభంజనం ఓటమి ఎరుగదు * కలి లోహం ఆ కేర్‌

కుట కే

ధర్మదీకా నివేదన 18

అభద్రత సృష్టించే (ప్రమాదం ని౦ డేగల వెనకే మనం నిన్చి

యుద్ధం చేయాల్సిందే = నిక్‌ అన్నిటికన్నా ప్రమాదకరం ని నిబద్ధత తిని

జై లునుంచి ఒక సందేశంనా (గామంకోనం తిశ్ల నీతో 1

పోరాడుదాం క్యామేడ్‌ తిం వెళ్ళిపోతున్నాను మ్మితమా శీ థొరతదేశం ౨. శీత

పాష్‌ కోనం ౨౨. శీర

కవిత్వం అంతమయ్యెచోట (చదువూనంధ్యాలేని మా వూరి క్కురాళ్ల కోనం) హాయిగ గంతులేసే వయనులో నోగలి వెంటబడి కిళ్ళు విరగ్గొట్టుకుంటారు మీరు లీలేత కలల్ని కంపుకొ'ప్రే చొక్కాలతో కంచెలమీద వేలాజేస్తారు మీరు బెల్లం సారా పూటుగా తాగి మాటల వస్త్రాల్ని చించి పారేస్తున్నప్పుడు మి నోటికి ॥ అనలివరైనొ తాళం వేయగలరా? థీ

ఏ రాణీ 3ఫియత్తులోకో పూల వూయెలలో తూగుతున్న ఏ రాకుమారీ (ప్రణయ గాధలోళో మీరు చుక ఫాలొ రొలి పడ్తున్నప్పుడు పద్‌ పద ముందుకని ఏీప్పు మీద చెఠం చరునుంది విధిఠతో పోరాటం షరతులు "పెడ్తుంది వ ఏం జెస్పమబటారు సన్ను ఈ సమన్యల వటపృతం ఈనాటిది కాదు విరబోనుకున్న దిని ఆకుల మధ్య గారాలు పోతోంది దొజకీయ గాలి బాకీపడిన సంగచులస్ని గొడ్డలి 'వేటుకి అప్పజెప్పి ఎగిరెగిరి పోతున్న కలల రాళశెట్ల వెనక ఈ మసనపప్పు ఎందుకిలా పరుగులు తీస్తుందో ఎవరికైనా తెలుసా? ఉవిచువికి వస్తోంది పీడకలల కాలం షపోయినేడాది నిలువునా భూలిపోయిన పాడి గేదె (ప్రతి శలలోనూ పరుగెత్తుకుంటూ వస్తుంది మన్నించండి నా మిత్రులారా వీడో చదునృకుని ఏదో కవిత్వం రానుకునే కరాోణ్చి నేను మీ నమన్య లేవీ గస్హైక్కించకేను ఓ ఆరడజనుసొర్లు ఇ లుశెల్సి వచ్చాననో వ్‌ వూళ్లోనో ఏ వేదిక మీవనో

డి

లారీ దెబ్బల ఘాతుకం-పై వుపన్యాసొలు ప్పొూంగించాననో ఇజప్పాలనుకుంటానా భగ్గున మండిపోతున్న మీ లోఠంలో నా మాటలన్నీ ఎండిన చెరువులా అనిసిస్తాయి కవిత్వం కేవలం (పతిపషం ఇెంచీలాంటిదే,

ఎప్పుడూ మంటలు మంటలని "పెడబొబ్బలు పెడ్తుంది తీరా నిస్పుతో చెలగాటం నిషిద్ధమం'జే

వినయంగా తలవాల్చి నుంచుంటుంది

నన్ను మన్నించాలి నా చిన్నప్పటి నేస్తాలూ

నా కవిత్వంతో

పీ కష్టా లేవీ శీర్చలేను

ఈ కష్టాల నంగతి తేల్చ్పమంటారా?

కవిత్వంతో అయ్యే పని కాదిది

కష్టం గమైక్కే మార్గం

సదునై న ఆయుధాల అన్వేషణ,

ఇంకా చెప్పమంటాకా

నిందితుల్లా నిల్చున్న మీ చెంపల మీద

సహనం ఇెళ్లుమని కొడ్డుంది

అప్పుడిగ్గొనీ తలీదు మీకు

కవిత్వం అంతమయే్యేచోట

అసలు అన్వేషణ మొదలవుతుంది

అనువాదం = ఆ ప్ప ర్‌ రై

నే చెబుతా ఎందరో చెబుతారు చెప్పేందుకు బాలా మిగిలి వృందని నిర్ణయించుకోవలసింది ఎంతో వుందని వ్య క్రీఠరించేందుకు శ క్రిలేని చబాలా-పదాలలాగ శ్రచూణాన్ని కొలవ శక్తిలేని ఎన్నో పాదాలలాగ ఎందరో చెబుతారు ఇప్పుడు చెస్పేందుకు ఏమీ మిగలలేదని ఇప్పుడు నిర్ణయంచుకోవడానికి ఏమీ మిగిలి లేదని అర్ధంలేని పదాల మాదిరిగ కదలలేని పాదాల మాదిం6గ. శే చెబుతాను మరీ (ప్రయాణం గురించి మాటాడొద్దు చరిత గురించీ మాటాడొద్దు తర్వాత అడుగు వేసేందుకు త్వరగా చోటివ్వండి నాకు. అనువాదం * హవాయరాబ్స్‌ ళ్శీ

పచ్చిక నేను పచ్చికను మీరేమైనా చెయ్యండి మీరేం జీసినో దానిమీద నేను 'పెరుగుతా మీరు విశ్వవిద్యాలయం మీద దొడి చెమ్యుచ్చు ప్రతి హాస్టల్‌ ని శధిలంగా మార్చవచ్చు మా గుడి'సెల్ని నేలమట్టం చెయ్యెచ్చు నన్నేం చేయగలరు మీరు" నేను సర్వతా వ్యాపిస్తాను నేను పచ్చికను నేను ప్రతి దిబ్బమీదా మొలుస్తాను బంగా ని నలిసి ముక్కలుగా మార్చండి సంగూర్‌ ని ధ్వంనం చేయండి లూధియానా ను బూది కుష్పగా మార్చండి నా పచ్చదనం మొలకెత్తుతుంది రెండు సంవత్సరాలకు కానీయండి లేక పది సంవత్సరాలకు కొనీయండీ (వయాణీకుడు ఠండర్టర్ని మరొకసారి అడుగుతొడు ఏ ఊరిది” పచ్చని పచ్చిక అడవి ఉన్న బర్నాలా పద్ద నన్ను దింపండి క!

నేను పచ్చికను

నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిన్తా

మీరేమైనా చెయ్యండి

ఘీరేం చేసినా

దానిమీద నేను 'పెరుగుతా

అనువాదం సమురశేఖర్‌ రాజ్యాంగం జీపం కోల్పోయిన ఈ (గ్రంథాన్ని చదవొద్దు ఇందులో పదాలు చాపు చల్లనివి వ్రతి పేజి జీవితంలోని చివరి ఘడియల్లా జల్టీగా జారిపోతున్నాయి. ఈ (గంథం రాయబడే నాటికి నేనొఠ పశువుని నిదిస్తున్న పశువుని నేను మేళ్కొన్నప్పటికి నేను మానవుడిగా రూపొందినప్పటికి- ఈ (గ్రంథం జీవం కోల్పోయింది ఇప్పుడు ఈ (గ్రంథాన్ని చదివావో నువ్వూ పశువు వవుతావృ నిదిస్తున్న పశువు వవృతావు అనువాదం నశ్రాయరాజ్‌ 6

దయచేసి కొట్టివేయండి నా పేరు జీవితొంతం నేను ఆమెకు వ్యతిరేకంగానే ఆలోచించాను రాళాను మరి దేశమంతా ఆమె కోనం విలపిస్తుంకే ఈ 'దేశంలో నుంచి నా పేరు కొట్టి వేయండి. నీలి నసందాలూ గనులూ వనులూ కార్టానాలతో నిండిన ఈ థారత'దేశం గురించి నాకుబొగా జెలును ఈ దేశపు సాధారణ దృశ్యం అది ఇక్కడ మొదటిసారిగా రోజుకూలీ వ్యవసాయ కార్మికులను శిక్షించే చేతిని పోమరులు మెలిపెళ్టైకారు ఈ హత్యకు సంబంధించిన కుట జరిగిన సమయం అబే-- ఈ కట జేసిన స్థలాన్ని ఏ పోలీనూ ఠనుక్కోలేడు ఎందుకం'ఆజకే ట్యూబులైట్లు రాజధానీ నగరంలో మామే వెలుగులు వెదజల్లుతుంటాయి గనులూ, వనులూ కార్ధానాలూ వున్న వారతదేశం అంధకార బంధురమైనది గనున్‌_ ళా

ఎముకలు కొరికివేసే చలితో నిండిన అంధకారంలో జీవిస్తూ ఈ జీవితం గురించి మొట్టమొదటిసారిగా ఆలోచిస్తుంకే ఈ కటలో నేనూ థాగస్వామినని తెలిసింది ధిక్కార న్వరాఖను అణచి వేసినప్పుడల్లా కీచుగొంతుతో అరిచేవా రెషరో కనుగొందామని(ప్రయత్నించాను అప్పుడర్థమైంది ఈ హత్య కుటలో నా ప్రపంచమంతా పాల్గొంటోందని నేనామెను నడా హత్య చేస్తుంటాను నా పరిచితుల గుండెల్లో ఆమెను చూస్తుంటాను మరి అవిడ హంతకులు రోడ్లపై వూచకోత కోయబడుకుంకే మరి నాకు తగిన శక నేను అనుభవించాల్సిందే. ఖజన్‌లాల్‌ విహ్షోాయికి నేనెవరో తెలీదనే సాకుతో నన్ను నేను రక్షించుకోదలచుకో లేదు దీనికి. ఈ గూండా రాజ్యానికి ఏ పేరై తేనేంగాని చీని వారసత్వంపై కాండించి వుమ్మేస్తున్నాను అవును నేను భారతదేశాన్ని "పెలట్‌ జిత్తులమారి కనులను గాయపరిచే భారతదేశాన్ని అకనికి తన న్వంత వంశపారంపర్య థారతమేదైనా వృంకి దానిలో నుంచి నా "పేరు ఇప్పటికిప్పుడే కొట్టినేయండి (జననర్కి 1985) ని అనువాదం విస్టా త్తపల్లి రవిబాబు రి

ఇదంతొ మన కాలంలోనే జరగాలా. అలసీ డస్పిపోయిన యుద్ధంలా సమయం స్టంబించి పోవాలా

మట్టి గోడలకి వున్న క్యా లెండర్ల అన్తవ్య స్తంగా వున్న గోడలకి ఎందపూత పొగ కోనం పొయ్యిల పరితాపం

మన కాలంలోనే గితొలుగా మారాలా "పీదవాని కూతురులా

ఎదిగిపోతున్న ఈ దేశప్పు

గౌరనసం మొక్క

నానాటికీ తగ్గిపోతున్న

మన ఎత్తు వీపుమీచే మొలనాలా

(2) $ి

సాగహైన అణు అనుభూతిగల ధూళి మన ఆత్మల్లో విస్తరించి వున్న ఎడారి నుంబే లేవాలా ఘీ మా గుండెల రోడ్ల తలలమీదే ఘనీభవించాలా తిండి కోనం యాచించే అధ్యాపకుల తలలు చిట్లి కారిన రక్తం దశఠా మెదానంలో ఎత్తుకుపోయింది సీత కాదు. నూనె డబ్బాలు కొవాలని అడిగే రావణులు మన "పెద్దలే కావాలా కాలాన్ని అవమానించడం మన కాలంలోనే జరగాలా హిట్లరు కూతురు జీవితపు మాగాణంలో తల్లి అయి హిట్లరునే భయపెట్టడం మన మస్తిష్కంలో చోటు చేసుకోవాలా ల! సిగ్గుమాలిన విషాదాంతం మనకే జరగాలా లోకంలో నిరతి పవ్శిత శద్దాలు సెంహాననపు కాలిగోళ్ళుగా మారాలా మార్క్స్‌ సింహం ఈల ఢిల్లీ పురవీధుల్లో 'మేఠలా అరుస్తూ తిరగడం మన కళ్ళతోనే చూడాలా మిత్రులారా ఈ అనాచారం మన నమయంలోనే జరగాలా పక్కా నంకెనల మీద చాలా తడవలు శే

ఎన్నో యుద్ధాలు జరిగినా.

మార్చ లేకపోయాం.

అత్యాచారాలు చేసే కత్రి దిశను

ఇత్తడి వుంగరం లాంటిది

నేను బతకొలనే తత్వం

కణతమణం అరిగిపోతూ వుంటుంది

ఇది (పేమకి చిహ్నామూ కాదు

కష్ట కాలంలో అక్కరకు వచ్చేదీ కాదు

మన కాలపు చరిత యిలాగే ముగుస్తుందేమో

కొద్ది కొద్దిగా చచ్చిపోవడాన్నే

మనం జీవించడం అనుకుంటున్నా మేమో

గడియారంతో కాఠ కాలాన్ని

ఎముకల అరుగుదలతో

కొలుస్తున్నామేమో

మన కాలానికే దక్కుతుంది ఆ గౌరవం కూడా

విద్వేషాన్ని అట్టడుగుకు దించేస్తారు

వారు

(ప్రవహిస్తున్న మలిన సమ్ముదాల నుంచి

ఖేదిస్తారు

సుతిమెత్తని (పేమ మృగాన్ని

ఈదుకుంటూ పోయి

అది చేరుకుంటుంది

సొందర్యపు సొధంలోకి

ఆఅ గౌరవం మన కొలానికే చెందుతుంది

ఆ గౌరసం మన కాలానికే చెందాలి (1979)

శే

నయసు విడిచేసి అలాగే న్యిదలోకి జారుకుంటారు వాళ్ళు తుళ్ళి తుళ్ళి పడుతున్న వెన్నెల మంచుతో తడిచి ముద్దయిన నేలమిదకి స్వప్వ్పాల పర్వత ఖర్మాగం మీద నుంచి వొర్డి వస్తున్న రాతి కళ్ళు చాటుచేసుకొంటూ సిగ్గు మొగ్గయిన శయ్య అరజేశిలోంచి సనరున జారుతూ నా గీతాన్ని అంది పుచ్చుకొని మల్లీ 'వెనుకటి వైతన్య స్పూర్తితో వారు కాలాన్ని అడ్డం "పెట్టుకొని గడిపేస్తూ వారి మొహాలు చంత అఫఘాతాలకి రోజూ పొళుతూ వారు క్ష

(ప్రభంజనం ఓిటనిి ఎరుగదు గాలివోటు మారిందని చంకలు కొట్టుకున్నావు గదూ ఇగ నంబరపడ్డొవు గడూ కొని గాలి ఫీ వతకి నీ షామియానాలు కదలడంచో (శ్రకటనలే గుప్పించొవుం- క్ష

ఇపుడు వృషాలు కాంతించాయని తుఫానుల ఊపిర్లు శెగిపోయాయనీ షాపం! సీకు తెలిదులా వృంది.. (ఫకటనల (ప్రభావం తుఫానుల'పై ఏవీ వుండదని. తుఫాను పుట్టినచోట వేడి విపరీతంగా పుట్టుకొస్తుందని తుఫానుకి హేతువు వృటొలే కావు నేల ముఖాన్ని మట్టితో కలిపినచోట ఏర్పడే ఊపిరి నలుపని తీవ పరిస్థితి అని ఒరేయ్‌ చచ్చు పీనుగుల్లారా | వినండిరా గాలివోాటు. మారిందే తప్ప అది వీయడం ఆగళఠేదురా నేడో శేపొ మీ షామియానాలు కూలక తప్పవురా (ఫ్రభంజనం మట్టి కరవదురా (ప్రభంజనం ఓటమి ఎరుగదురా (1974) క్షేథీ

లోహం

నువ్వు లోహపు మోటారు కారు

సుఖం అనుభవిస్తున్నావు నా దగ్గర ఒక లోహపు ళుపాకీ వుంది శీను లోహం తిన్నాను నువ్వు లోహం గురించి మాట్లాడుతున్నావు లోహం కరుగుతున్నపుడు ఆవిరి వెలువడదు గొడళ్ళు చేతపట్టినవాళ్ళు గుండెల్లోంచి ఆవిర్లు లేచి నపుడు ఇనుము కరుగుతుంది కరిగిన లోహాన్ని సోత పోయవచ్చు శావలసిన ఆకొరంలో జిశ భవితవ్యం మూనలో పోసివుంటుంది నా తుపొకి మీ బ్యాంకుల "సీఫ్‌లు పర్వతాల్ని కూలదోసి మిషన్లూ-- అన్నీ లోహంతో బేసినవే గదా

క్ష్‌

జన సమ్మర్థమయిన నగరం నుంచీ నిర్మానుష్యమలిన చోటుదాకా 'ప్రతి మార్చు సోదరి నుంచి వేశ్యదాకా సతి అనుబంధం యజమాని నుంచి సేవకునిదాకా శతి సంబంధం విల్లు దశ నుంచి చట్టంగా మారేదాకా తి శ్రమం దోపిడి తం్యతం నుంచి విప్లవం పరిపూర్తి అయ్యేదాకా (తి చరిత అడవులు భవనాలు గుడిసెల నుంచి ఇంటరాగేషన్‌ "సెంటరుదాకా శతి తొవు - అన్నీ లోహాని'వే గంపెడు ఆశతో ఎదురుచూసింది బాలా కాలం లోహం. తనపైనే ఆధారపడి జీవించేవారు లోహపు పట్టీ రిని ఆత్మహత్యలు మానుకుంటారేమో అని యం్యతప్పు కోరల్లో చిక్కుకుని గడ్డిపోచల్లా ఎగిసిపడే అనొమక కార్మికుల థార్యలకి ళోహప్పు కుర్చీల్లో కూర్చున్న కేం

యజమానుల ముందు వివస్త్రులుగా నిలబడే దుస్థితి రాకూడదని. ఇహ లాఖథం లేదని చివరికి లోహం పెస్తోళ్ళుగా తుపొదులుగా బాంబులుగా మారిపోయింది లోహపు తళుకులకి నీ కళ్ళు పొరలు కమ్మి నీ కూతురునే థార్యగా నువ్వు థఖావించవచ్చు మరి నేనో-- లోహం కన్నుతో ఇప్రే పోళల్చేసుకుంటాను మ్మితుని మునుగులో నక్కి వున్న శ్యతువుని సయితం కారణం = నేను లోహం తిన్నాను నువ్వు లోహం గురించి మాట్లాడుతొవు (1970 కు (ట్ర ఢిల్లీ లాల్‌ ఖిల్లాలో జరిగింది ఒక కట నేను జన్మించకముందే నన్ను హతమార్చేందుకు (0) క్ష?

ధర్మదీక్షా నివేదన నాకు ఒక్కగానొక్కడే కొడుకు స్వామీ కనీసం మగదిక్కైనా లేని బళుకునాది సియీ గర్జనల అనంతరం మగవాళ్ళ నేవాళ్ళు దరిదాపుల్లో ఎక్కడా మిగళ్లేదు 'కేసలం ఇంక ఆడవాళ్ళూ వాళ్ళకు తిండి'పెట్టి పోషించే శాకాహార ద్విపాదజీవృతే మిగిలారు స్వామీ నువ్వు సకల కళా సంపన్నుడవ 'కేపలం నీ అతి సాధారణ కోపము.ద కూడా పచ్చపచ్చని కుటుంవాల్ని పశువృలకాలగా మార్చగలదు (పతి ఒక్కడూ రండోవాణ్ని పచ్చడి చేసి తన మెడని మూడోవాడిలోకి దూర్చేస్తాడు స్వామీ కానీ నాకు ఒకే ఒక్క మెడ మిగిలింది. అది నా కన్నకొడుకుది కనీసం మగదిక్రైనా లేని బతుకు నాది

వ న జః నువ్వు బోధించిన దైవాన్నే పూజిస్తాను నీ వద్ద జరిగే భజన కీర్సనల్నే ఆలపిస్తాను మిగిలిన అన్ని మతాల్నీ పనికిరానివని చెప్పేస్తాను స్వామీ కానీ నాకు ఒకేఒక్క నోరు మిగిలింది. అది నా కన్న కొడుకుది ం శనీసం మగదిత్క్కైనా లేని బతుకునాది ఇప్పటిదాకా నేను పిచ్చిదాన్లా వృండిపోయాను కనీసం నా కుటుంబం అనుసరింబి మతం మిదకూడా ఏ ఒక్కనాడూ నా ధ్యాన పోలేదు

క్క

నేను కుటుంబాన్నే మళంగా నమ్మే పాపానికి ఒడిగడుతూ వుండిపోయాను

పిచ్చిదాన్ని చెప్పుడు మాటలు విని భక్తే దెనమంటూ మిగిలిపోయాను

ఇంటివాళ్ళ నవ్వులు-కోపొలే నా పొలిటి న్వర్గనరకాలు

బహుళా నేను కలియుగం రెట్టనేమో స్వామీ

నీ గర్జనతో అేచిన మఠం జయధ్వానంతో

పరమతభ క్రి పొగమంచు నోలోంచి మాయమైపోయింది

మరో నత్యమేదీ ఇక నాకు కనిపించనే కనిపించడు

నీ సత్యమే ఏకైక నిత్యనత్యమని విశ్వసిస్తాను

(పాణాల్లో ఇెలగాటాలాడుకునే నీ శిష్యగణం ముందు

దిక్కులేని ఆడదాన్ని నేనేపొటి విలువ జేస్తాను

నేను ఏ వయన్సులోనూ నీ ఖడ్గమంత అందంగా లేను

నేను ఏ దశలోనూ నీ తేజన్సుకు నరితూగను

శేననలు లేనేలేను

'శేనసలం నువ్వు మా్యతమే వున్నావు స్వామీ

నాకు ఒక్కగానొర్కడే కొడుకు స్వామీ

ఒకవేళ ఏడుగురు వుండి వున్నా

నిన్ను మా్యాతం ఏమీ చేయగలిగే వాళ్ళు కొదు

నీ తుపాకీ మందులో దైవనుగంధం వుంది

నీ శుపొకీ మందు చీకటి ర్మాతులకు శచేజస్సులందిన్తుంది

సీ తుపాకీ మందు తప్పిపోయినవారికి దారిచూపిన్తుంది

నేను నీ ఆ స్తికురాలైన తూటాకి అర్హ్యమిస్తుంటాను

నాకు ఒక్కగానొక్క డే కొడుకు స్వామీ

కనీసం మగ దిక్కయినా లేని బతుకు నాది

(స్వామీ అనే మాట రచనా సొలభ్యంకోనం మతగురువు'అనే అర్జంలో వాడాను--ఆను) అనువాదం _ఖ్లొదర్‌ మొహియుద్దీన్‌

క్షం

అభ్యదత సృష్టించే [ప్రమాదం]! అంతరాత్మను నిదబుబ్చే జీవితమూ ఆదేశాల నన్నిటినీ ఆమోదించడమూ అనేవే దేశ భ్యదతకు షరతులైతే రంటి రెప్పకింద అక్సీ లత కష్టుః ముందు మోకరిల్లడం షరతులైతే మనందరికీ (ప్రమాదమే 'దేళ భ్యదతకూ అపాయమే సర్షాభావం ఏ మాతతమూ లేని పరిస్థితి కురుస్తున్న వానలా మానవృడు వీధుల్లోకి వెళ్ళగల్లిన స్థితి గోధుమ కంకుల్లా గంభీరంగా వెళ్ళగల్లిన స్టితి ఆకాశ వెశాల్యానికి ఇర్ధల న్పురింపచేసే స్ధితి వుంటే దేళాన్ని ఒక శుఖ్యవదమైన గృహంగా పరిగణిస్తాం ఉ

జ0

'దేశమంకే ఒక కౌగిలింత ఇచ్చే అనుభూతి (శమ ఇచ్చే ఉత్తేజం. అంతేకాని అది అధ్యాత్మిర బానిసత్వం ఉత్పత్తి జ్‌సీ కర్మాగారం అయితే గుడ్లగూఐలను "పెంచి పోషించిన పరిళోధనా కాల అయికే ఇవన్నీ (ప్రజలకు 'పెద్ద విపత్తును నృష్టించబోతున్నాయి దేశరథణ అం'సే ఆర్ధం అప్పుల శిఖరం నుంచి కొద్దిగా జారితే దొర్జి పడిన రాళ్ళలా మన ఉనికి అద్యశ్య మవటమా? "పెరుగుతున్న ధరల సిగ్గులేని నవ్వు చాలీచాలని ఆదాయం ముఖాల మీద ఉమ్మేస్తుంది- " ఎవరి రక్రంలో వారు స్నానమాడటం పుణ్యయా( తలకు పోవడం లాంటిదే అప్పుడు కాంతియుత వాతోవరణమే ప్రజలకు అపాయంగా పరిణమిస్తుంది 'దేశభ(ద్రత అంకే శాంతియుతమైన నమ్మెను భగ్నం చేయడమైతే సరిహద్దుల్లో వీరులు మరణించడ మైతే కళ సంపన్న వర్గాలవారి గడపల ముందు విలసిల్లడ మైతే అధికారులను కార్మికులు (ప్రనన్నపరచుకోవడమైతే నిజంగా అప్పుడే 'దేశభ్యదతకు గొప్ప విపత్తు | రం స వ క లన హా, మే వసం జ.

జేగల వెనకేనునం

మనశ్శాంతిగా వుందామన్న చీరు కోరికని కూడా

నోట కర్చుకుని ఎగిరిపోయాయి డేగలు

పద ఇక పోదాం

ఎగిరిపోతున్న 'జేగల వెనకే మనం

ఎప్పుడొచ్చిపడ్తారో

ఎ్యర టోపీల సరికొత్త మేధావులు |

పోలీస్టేషన్‌ భవనం రోజు రోజూ "పెరిగి

నీ పూళ్లోకి నీ ముంగిట్లోకి వాఠిపోఠ ముందే

ని ఆత్మగౌరవం ప్లేజీ_చినిగి

క త్తిగాటు వెపహం పెట్టుకున్న అ రైటర్‌ డెరీలోకి ఎక్టకముంచే 23-

మనం కవిత్వానికి వంత పాడదాం పద ఎగిరిపోదాం ఎగిరిపోతున్న డేగల వెనకనే మనం

  • ఇక్కడేమో జీవితాంతం తీరదు చెల్లెళ్ల "పెళ్ళిళ్ళ కోనం చేసిన అప్పు మనళ్శాంతిగా (ప్రకాంతంగా చిర్నవ్వుకునే 'మొహం ఎలా వృంటుందో తెలుసా నీకు నీ పంటపొలాల్లో నువ్వు చిమ్మిన రక్షం ఒక్కొక్క బొట్టూ కూడదీసినా అలాంటి బొమ్మ గీయలేవు నువ్వు బతుకులో ఎన్ని ర్యత్రిళ్ళు గడిచామో లెక్క'పెట్టుకుంటూ సో చుక్కల లెక్క ఎప్పటికీ తేలదు సక్సే ఇదంతా తెగే ముడిపడే సంగతి కాదులే పోదాం పద ఎగిరిపోతున్న డేగల వెనకే.మనం నీకు తెలిసిందే కదా కటాహంలో 'పేరుకుంటున్న వేడి వేడి బెల్లం వాసన నువ్వు చూసిందే కదా పచ్చగ పండిన భూమ్మీద వెన్నెల నీడల మెరుపు ఇప్పుడేం చేయాలన్నా నువ్వు ఇజేయాల్సిందే మన బావుల చుట్టూ పచ్చటి గడ్డిమీద చొంగకార్చుకుంటున్న ఈ బాలట్‌ నంగతి నువ్వు తేల్చాల్సిందే 88

చూళావు కదా నువ్వు మన ఇంటి కప్పుల మీద ఎండిపోతున్న బంగారం రంగు మొక్కజొన్న పొత్తుల్ని చూళావు కదా నువ్వు బజారులో ఎండిపోతున్న ధరల్నీ పిళ్లకెలాగూ అర్థం కాదు ఢిల్లీ పీఠం మీద తిష్టవేసిన ఆవిడతో మన పోరాటం దేనికో శ్యతుత్వం ఎందుకో? వొట్టికాళ్ళుతో నడిచి వస్తున్న ఓ అందమైన పల్లె యుపతి సొరంగంలాంటి బచుకులోకి తన గొంతు తనే వెతుక్కుంటూ వస్తుంది ఆమె కళ్లల్లో కలలు మునలి ఎద్దు చెవుల్లా బలహినంగా కదుల్తూ ఆమె యవ్వనం ఏధుల మీద బురదలో కుంగిపోతున్నప్పుడు అందమైన రోజులన్నీ అందవిహీన మై పోతున్నప్పుడు ఇక చేయడానిశైనా ఏముంది? పడ జెళ్లిపోదాం ఆ శేగల వెనకే ఎగిరిపోతూ మనం (రచనో కాలం 1974) అనువాదం జ్ర ప్ప ద్‌ రథ

యుద్ధం చేయాల్సిందే జీవితమా మాలో యుద్ధం జేయని వాశ్ళివరూ నీ ముద్దుబిడ్డలు కానేకాదు మేం ఎల్లప్పుడూ నీ ముద్దువిడ్డలం కావాలనే కోరుతున్నాం.

కొన్సంత తిండి కోనం కప్పుకునేందుకో బొంత కోసం మేం యుద్ధం స్వరూపాన్నె కుదించాలని (పయత్నించాం మేం ఎలాంటి ఠీవీ జేని ఉచ్చుల్లో కాంతి నంటిదేదో అల్జుకుంటూ వుండిపోయాం బరిశెల్లా బొమికల్లో గుచ్చుకున్న వత్సరాల్ని మేం వయనని చెప్పుకుంటూ ఉండిపోయాం నిలుక్కుపోయిన శరిరంలా ఒక్కో తేజం నెత్తిమీద గర్జిస్తున్నప్పుడు "పెట్టిట్లో దాగి యుద్దాన్నీ దా'పేన్తూ వచ్చాం యుద్ధం నుంచి తప్పించుకోవాలన్న వాంఛతో మేం మరీమకీ మచుగుజ్జుఖ మైపోయాం అలసీషోయిన కన్న తం్మడిని ఒక్కొసారి తేరగా తినే మునలాడిగా గుర్తించాం ఒక్కోసారి బాధల్లో మునిగిపోయివున్న భార్యని పిశాచానికీ (ప్రతిరూపమని తలపోళాొం తీతిజ సేఖమీద నదొ 'వేలంపాటల దృశ్యాలు ఈదులాడుతుం చేవి నాజూగ్గా "పెరిగిన మా రూతురి కళ్ళలో కళ్ళుపెట్టి చూసేందుకు భయసడిపోతూ వున్నాం

(4) 25

శేలమీది గోతుల్ని ఆగ డ్రలుగా మాడ్చేందుకు వెనకాడుతూ వున్నాం భయం ఒక్కోసారి మా బజీతులమిద వెట్టిచాకిరీ అయి మొలచుకొబ్బిది భయం ఒక్కోసారి మా తలలమిద పొగా అయి సింగారించుకునేది భయం ఒక్కోసారి మా మనసుల్లో సౌందర్య మై గువాళించేది భయం ఒక్కసొరి ఆత్మలోకంలో "పెద్దమనిషి రూపం ధరింబేది భయం ఒక్కోసారి పెదాలమీద చాడీగా మారి గొణుగుతుం డేది జీవితమా మాలో యుద్ధం చేయని వాళ్ళంతా నిన్ను మోసం చేసిన దగాకోరు విడ్డలు యుద్ధం నుంచి తప్పించునే వాంఛతో మమ్మల్ని మేం గ్యురాల గిట్టల కిందికి పొరేసుకున్నాం మేం ఏ కాంతి కోసమైడే పాకులాడుతున్నామో ఆ కాంతి 'పెద్దపులుల దవడల్లోంచి కమ్మదనమై కారుతుండేది శాంతి ఎక్కడా ఉండదు. ఆత్మలో దాక్కున్న రాబందుల ఎక్కి శే అంతానూ, శొంటి... మోకాళ్ళ మధ్య తల దాచుకుని న్వస్నంలో జీవితాన్ని సందర్శింబే కాంతి అం'సే ఏమీ లేదు నేలతల్లి ముద్దువిడ్డలకు ముఖం వాపేసేందుకు రోడ్డుపక్క కాల్వలోకి నిలువునా వంగిపోవడమే అంతాను కాంతి ఎక్కడా వుండదు నినాదాల గర్హనలకి బెదిరిపోయి మన కేకలో నంగీత న్వరాన్ని 'వెళుక్కోవడమే అంతాను భాంతి ఎక్కడా వుండదు "పెటోలు శేకుండా తగలబడే పంటలు బ్యాంకు ఫైళ్ళు వల్లో "సెళఫెశ లాడే ఉంళ్ళు కాంతికోనం చాచుకున్న వాహువులు డం

మన యుగంలొోనే ఇదొక అసహ్యకరమైన (పహేళిక కాంతి... గాజు ముక్కవల్ల అయిన కన్నీటి చుక్కంత గాయం కాంతి మూసుకున్న సింహద్వారం వెనుక చచ్చిపోతున్న భవంతుల పిచ్చి నవ్వు కాంతి... రచ్చబండవద్ద అవమానింపబడిన గడ్డాల నిట్టూర్చు కాంతి మరింకేమీ కాదు కాంతి సుఖదుఃఖాల నరిహదర్దు సిపాయి బేతిలోని తుపాకి కాంకీ. నెమకేస్తూన్న పండితుల చొంగ కాంతి... అవార్డు లందుకునేందుకు చాచిన కవుల తొండం కాంతి... మంతులు ధరించిన ఖద్దరు మిలమిల కాంతి మరింకేమీ కాదు కాకుంఠు కొంతి గాంధిగారి విళ్ళగోచీ దాని పీలికల్ని నలథై కోట్లమంది జనాన్ని ఉరి తీసేందుకు ఉపయోగించవచ్చు కాంతిని అర్థించడమం కే అర్థం యుద్ధాన్ని అవమానం స్టాయిలో పోరాడటం శాంతి ఎక్కడా వుండదు యుద్ధం శేకుంకు మనం చాలా ఒంటరివాళ్ళం మనముందే మనం పరుగెత్తుతూ రొప్పుతున్నాం యుద్ధం బేకుం'కే మనం చాలా చాలా పరిమితులం 'కేవలం గుప్పిట్లో నే అంతరించిపోతాం యుద్ధం అేకుంపే మనం “స్నేహితులం కాదు ఎంగిలి భావాల నంపాదనల్ని తింటున్నాం యుద్ధమం'కే వేమశిఖకం యుద్ధమం కే రక్తానురాగం యుద్ధమంటే ఐతుకు వేడి

ర (

యుద్ధమంకేు సున్నితమైన కో ర్కాలమిద యాజమాన్యం సాధించడం యుద్ధమంకే శాంతికై ఓనమాలు దిద్దటం యుద్ధంలో రొశ్టైముక్క సొందర్యాన్ని నిగారించే సున్నితత్వం ఉంది యుద్ధంలో సారాయిని వానన చూడటం వంటి స్పృహ ఉంది యుద్ధమం'పే వాచిన స్నేహ హస్తం యుద్ధమంశే (ప్రియుని కోనం కన్నుల్లో రాసిన పేమష్మతం యుద్ధమంజే చంకలోని బిడ్డ తల్లి పొలమీద కదలాడుతున్న అమాయకపు వేళ్ళు యుద్ధమం'పే ఆడపిల్ల తొలి అంగికారం పంటి తిరస్కారం యుద్ధమం'కే 'మహాన్విత ఆత్మ నంబోధనం యుద్ధం. మన పిల్లలు ఆడుకునేందుకు రంగు రంగుల బంతిలా వస్తుంది యుద్ధం... నున చెల్లాయిల కోసం కొత్త కొత్త అల్లికల నమూనాలో తెస్తుంది యుద్ధం_ మన భార్యల _స్తనాల్లోకి పాలపొంగై దిగుతుంది యుద్ధం మునలి తల్లి చూపులకు కళ్ళవోడు అవుతుంది యుద్ధం. మన "పెద్దల సమాధుల మీద పూలై విచ్చుకుంటుంది కాలం ఇంతసరకూ అలివికొని గుర్రంలా వుంది అది మనల్ని ఈడ్చుకుంటూ జీవికొన్నించి బాలా దూరం లాత్కాళ్ళింది "'కీవలం యుద్ధం మామే ఈ గ్నురానికి క ళ్ళెమవుతుంది అవును కేవలం యుద్ధం మాతమే ఈ గ్యురానికి కశ్ళెమవుతుంది అనువాదం ఖొదర్‌ మొహిద్దీన్‌ ఓ!

171 జ న్నిటికనా న్స (సమాదకరం శ్రమ దోపిడి పోలీసుల చేతిలో చితహింసలు దేళ్ళదోహి తోభథపు పిడికిలి అన్నిటికన్నా (ప్రమాదకరం కొను నిష్క్రి్వయగా కూచుని పట్టుబడడం... తప్పుగదూ నీలో నీవే ముడుచుకుపోతో మౌనంలోకి జారుకోవడం.__ తప్పు గదూ అయినా ఇవేవీ కొవు అంత (ప్రమాదకరం నిజాయిలీ పర్తడయి వృండిరూడా మోనపూరిత (పచారానికి లొంగిపోవడం మిణుగురుల వెలుగులో చదువృకోవాలనుకోవడం 89

విగించిన పిడికిళ్ళతో కాలయాపన చెయ్యడం... తప్పుగదూ యివన్నీ ఆయినా ఇవికావు అంత [పమాదకరం అన్నిటికన్నా 'చమాదకరం- శ్మశాన కాంతిలో మగ్గుతూండడం అవలేశమయినా న్పందన అేకుండా అన్నీ సహిస్తూ రావడం ఇంటి నుంచి పనిలోకి వెళ్లడం పని పూర్తికాగానే తిన్నగా యింటికి చేరుకోవడం అన్నిటికన్నా (ప్రమాదకరం మన కలలు చచ్చిపోవడం అన్నిటికన్నా (ప్రమాదకరం మీ జీతిమిద తిరుగుతూ వృండికూడా మీ దృష్టిలో ఆగిపోయిన *డిదూరం అన్నిటికన్నా (పమాదకరం.__ అన్నీ తిలకిస్తున్న మి కళ్లె మంచులా గడ్డ కట్టుకుపోవడం మీ దృష్టిలో లోకాన్ని ముద్దులతో ముంబెత్తడం మర్చిపోవడం వస్తువుల నుంచి లేచే గుడ్డితనం ఆవిర్లకి అది బోర్లా పడిపోవడం 0

గానుగెద్దులా దైనందిన కార్యకమాన్ని పీల్చుకొని

రికామీగా నెమరు వేనుకుంటూ కూచోవడం

అన్నిటికన్నా (చమాదకరం

జరిగిన పతి హత్య వెనువెంటనే

వాకిట్లోకి అడుగు'పెళ్టు చం్యదుడు

మీ కళ్ళలో మిఠపకాయలా

ఖభగ్దుమని మండకపోవడం

అన్నిటికన్నా (ప్రమాదకరం

మీ చెవులను సోకడం కోనం

గీతం. ముందుగా ళోఠకన్నాలు పెట్టడం

తర్పాత ఖీతి చెందిన వారి యిళ్శ ముంగిట

తోను గుండాలా బోర విరుచుకు నిలబడడం

అన్నిటికన్నా (ప్రమాదకరం

ఆత్మ నూర్యుడు అ _న్హమించే దిళ

నిర్జీషమయిన అతని వెలుతురు శకలం

మీ శరిరాల తూర్పు దిశలో గుచ్చుకోవడం

(శమ దోపిడి

పోలీనుల జేతిలో చ్వితహింనలు

'చేశ్యదోహి లోఖథపు పిడికిలి...

ఇవేవీ అన్నిటికన్నా (ప్రమాదకరం కావు

(ఆనంప్తూలర్తి కవిఠ) ద!

నిబ "5 త మా'కేదీ అనిర్ధిష్టమైంది వద్దు భుజాల మిద కండరాల్ని ఉవ్బించినట్టుగా ఎద్దుల వీపు మీద స్పష్టమైన ఇెర్నుకోలు వాళల్లా అేకపోశే అప్పు పత్రాల్లో మన భవిష్యత్తు ధీలితో కుంచించుకుపోయిన నిజంలా మాకన్నీ నిర్ధిష్టమైన వే కావాలి. అది జీవితమైనా సమానళ్వమెనా మరేదయినా నశే, నూర్యుడిలా గాలిలా మేఘాల్లా ఇళ్ళలో పొలాల్లోనూ అంతర్భాగంగా శలిసిపోయ్‌ ఒకా దగ్గరి తనపు అనుభూతిని కలిగించే రాజకీయాల్నీ థావాల్ని, ఆనందాల్ని మేం కావాలనుకుంటున్నాం మా కన్నీ నిర్ధిష్టమైనవే కావాలి. ఏడ

మాకు అబద్ధమెంది అనత్యమైంది వ్‌దీ వద్దు టౌట్ల అబద్ధపు సాజ్యుల్లో కుటల్నల్లి చంద్రుడి వెలుగుల్ని రద్దు చేయబోవడం మాకొద్దు కరణానికి ఉండే నిజాయితీ లా దకారి జీసే వాగ్జానాల్లా ఒర్‌ యథార్థం అరచేతిలో గితలంత స్పష్టంగా మాక్కావాలి ఇజరుకుగడలో ఉప్పు రుచిలా కాలే హుక్కాలోని నికోటిన్‌ లా అతని (పాయతమని కలిసిన నమయంలో 'పేమికుల "పెదాల మీద ఆర్జ్రపు తడిలాంటియథార్థర్య పోలీను లాటిల్తో కుప్ప చేసిన పుస్తకాల్ని మేం చదవం “సెన్యపు కనాతు అయకి అనుగుణంగా పాడే సొటల్ని మేం వినదల్బుకో లేదు వృతాల వైన శతి ధ్వనించే పాటల్ని మేం వేళ్ళ కొసల లయతో అనుభూతిస్తాం టియర్‌ గ్యానులో ఘాటుతనపు రుచి అతని నాలుకపైనే అతని రక్తపు స్పర్శ ఎవరికి ఉల్లానకరం కొదు అయినా సకే అనిర్థష్ట్రమైంది మాకేమీ వద్దు జీవితమైనా, సోషలిజ మైనా యేదైనా నరే మాకన్నీ నిష్టష్టంగా'నే కొవాలి అనువాదం ఇభౌూమి (6) పల!

జైలునుంచి ఒకసం౦దేశం నా[గావమంకోసం

నా (గామమా నన్ను చూసేందుకు ఎప్పుడో

రాతి నమయంలో రా త్మీవ ఫీభత్సం విధ్వంసాల రాబందు జైలు గేటు మీద రెళ్ళులు ముడచినప్పుడు గార్డులు మ్మాతమే మెలకువతో ఉంటారు నువ్వప్పుడురొ = ఏ భయమూ లేకుండా

రెట్ల

ఒక పకీలా వదో ఎరుకలేనిళతనంతో జ్వలించే చితిపై ఎగిరినట్టు వీఠాంతపు జైలు గదులకి దగ్గరగా రా అప్పుడు తై లరుని అడుగు ౨ చూపులు మడుగునీళ్ళలో (ప్రతిఫలించే మిట్టమధ్యాహ్నంలా ఉంటాయే అతని కోనం అయినా నీకంత వికొమం దొరకదు తరకలో కలిసి లుప్రమవకముందే విత్తనొల్ని గురించి (కద్ధ పీసుకునేందుకు గాలివొటాన్ని నిన్టేశంచటంలో నువ్వు తస్పక నిమగ్నమై వుంటావు నూతనత్వవు లేత వేళ్ళతో మొదటి అతరాల్ని దిధ్రేందుకు పిల్లల కోనం నువ్వు తప్పక ఇనుక పరిచే ఉంటావు వాళ్ళు జీవితం సమస్తాన్నీ వాళ్ళ (ప్రపంచాన్ని వాటి బంధనాల్నుంచి విముక్తి జీసీందుకు నీకు ఊపిరైనా నలపదు ఓనొా అ_ఫ్రమా నీవు మృగత్వంతో నిండి తప్పఠ ఉప్పాంగుతూనే వుంటావు అప్పుడే యువక త్యంలోకి ఎదుగుతున్న శేకైన ధృ్యథత్యాలు వాళ్ళ చూపులు ఆంతర్నిహితంగా 'కేం్యదించుకుంటుంటాయి వాళ్ళ కార్యకలాపాలు సారాయి కొగులా విడఐడి ఉంటాయి థీ

ఆ యువకుల "పెదాలపై హాన్యపు తునకల్ని నువ్వు శప్పక పోగేనుకుంటూనే ఉంటావు,

నువ్వొక (గ్రామానివి మాతమే

ఊహ స్వర్గ కవివైనా కాదు

"రెండు రెండూ నాలుగయ్యా నిజం

నిగూఢత్వపు పద్మవ్యూహంలో బంధించిన ప్రే అనిపిస్తుంది వాటికవే నాలుగు కాకపోతే

వాటిని మలచాలని నీకు బాగా తెలును

నువ్వు వీరత్వపు పొలికే కవి_

నా గామమా

దొంగలా పొంచి మాం రావద్దు

ఒక్‌ రోజు నాశై నేనే తిరిగొసాను

జారుడు అడుగుల రూపురేఖల్ని గమనించకుండా నేను జీవించలేను *

పూర్వీకుల స్మృతి వేడుకల వారసత్వప్పు

మిణుకు మిణుకు ఆ దీపాల్ని చూడకుండా నేనుండలేను ! వుండలేను

విజేతలెన వృద్దుల నహ స్పర్శ కోసం వ్రాట్‌ఫారాల మీద గాజుముక్కల్ని వెదజల్ల కుండా శేనెలా జీవించగలను

అనువాదం శళల్ల్యంం వి తం

నీతో

నీకు నిజం చెప్పడం గుండెకి అవిధేయత అవుతుంది సత్యానికి అవిధేయత అవుతుంది నీకు ఫిర్యాదు చెయ్యడం

(సేమకి నామోషి అవుతుంది

ఫో నువ్వు తిరిగి వెళ్ళి

అర్హతను నంపొయించుకురా ఫిర్యాదు వినేందుకు

ఇస్పటిదాకొ

నా ప్రతి ఫిర్యాదుళన్నా

అతి వక్కువ నీ స్దాయి

అరిగిన ఒయ్యారాల పడవ

ఏ తణంలోనై నా కరిగిపోవచ్చు నా నెత్తుటి నదిలో.

వ్‌ క్షణంలోనైనా

తుఫానుల మీద ఒట్టుపెట్టుకోవచ్చు నా గుండెల నేల

రోతి మయమవుతుంది.. ఈ వ్యథ జీవిళంలా

గుల్సన్‌నందా నవల కాదు జీవితం కొండ మార్గంలా కష్టభూయిష్టం

(1974) ర

పోరాడుదాం కామేడ్‌ మనం పోరాడుదాం కామేడ్‌ విషాద రుతువుృతో గులాపీ కోర్కల కోనం ఏరుకుందొం కాామేడ్‌ జీవిత శకలాల్ని చింతల కమ్మరి దిమ్మమీద నేటికీ ఆగని సమ్మెటపోట్లు ఓ!

ఆ్మకందించే నేల గుండెల్ని గట్టిగా హత్తుకుంటూ నాగేటి చాళ్ళు ఈ పనులతో మనకేల సంబంధం ఉదయిస్తున్న (శశ్న (శ్రశ్నల భుజాలమీద కూచొని మనం పోరాడుదాం కా్య్యమేడ్‌ హత్య జీయబడ్డ అభిప్రాయాల మీద ఒట్టు ఆశలుడిగిన కళ్ళమీద ఒట్టు బేతి నరాల ముళ్ళమీద ఒట్టు మనం పోరాడుదాం కొామేడ్‌ పోరాడుతూనే వుందాం ఎప్పటిదాకా అయిజే._ థితిల్లిన గొల్లవాడు గొ౩ నీపడు తాగుతూ వుంటాడో విచ్చుకున్న ఆవపూల నువాననని నాటినవాడే ఆఘాణించలేని దుస్థితి వుంటుందో నిరీకణలో కళ్ళు కాయలు కాచిన (గామీణ పొఠకాల ఉపాధ్యాయిని భర్త ఎప్పటిదాకా అయితే యుద్ధ రంగం నుంచి తిరిగిరొడో పోలీను కొనిస్రేబులు విధిలేక న్వంశత సోదరులనే గొంతు పిసికివేస్తూ వుంటాడో ఆఫీసు గుమస్తాలు ఏ9

అక్షరాల్ని రక్తంలో ముంచి కాస్తూ వుంటారో . లోకంలో పోరాడాల్సిన అవృనరం ఎంతవరకూ మిగిలి వృంటుందో

అంతపరకఠకూ

మనం పోరాడుదాం కామేడ్‌.

జీలీలో తుపాకీ లేకపోతే

ర్స వృంటుంది

క్తి శీకపోతే పోరాడే వైతన్యం వుంటుంది

పోరాడే నైపుణ్యం శకపోతే

పోరాడే అవృనరం వృంటుంది

మనం పోరాడుదాం కామేడ్‌

మనం పోరాడుదాం

పోరాటం జేయనిదే ఏవీ అఫించదు

మనం పోరాడుదాం

ఇప్పటిదాకా ఎందుకు పోరాడలేదని (ప్రఖ్నంచిన

వారికి నిరసనగా

మనం పోరొడుదాం

వేచివున్న (ఫఫీకారాన్ని అభినందింబచేందుకు

మనం పోరాడుదాం

పోరులో అమరుకైన వారి స్మృతిని

నజీవంగా వృంజిందుకు

మనం పోరాడుదాం కొ(మేడ్‌,,

(1974) ళం

వెళ్ళిపోతున్నాను మతమూ ఇర వీడ్కోలు వెళ్లి పోతున్నాను మ్మ్‌త్రమా నేనో కవిత రాద్రామనుకున్నాను నీ జీవితొంతం నువ్వు చదువుకొని తలుచుకునేటట్టు నా కవితలో కళకళ లాడుతున్న థాన్వరాశుల్ని గురించి చెబ్టామనుకున్నా ఇెరకుతోటల్లో ఈదురుగాలుల చప్పుళ్లు వినిపిద్దామనుకున్నా చెరవుల నాజూకైన అందాల్ని విప్పేద్దామనుకున్నా (6) కిక

కొమ్మలమించి జారుతున్న శద్దాల్ని వినిసిద్దామనుకున్నా తాజా పొలమీద ఉప్పొంగే నురుగు చూపిద్దామనుకున్నా నా కవిశలో

శేనేదో చెబ్బామనుకున్నాను

నా గురించి నీ గురించి

మనందరి గురించి అన్ని

అందరి సంబంధాల గురించి

చాలా చెబ్బామనుకున్నాను మిత్రమా

ఎంత కష్టమో అలుసా

(ప్రపంచం నిర్మించిన చ్మృటంలో ఇమడడం!

నేను రాద్దామనుకున్న కవిత ఇఅపశకునమవుతుంది రాయకుండానే గొంతు నులిమేయాల్సి వస్తుంది

నేను మాతం నా గుండెల మిద పడి రోదిస్తూనే వుంటాను మ్మితమా కవిత్వం మరీ పిరికి దెపోయింది

హంతకుల చేతులు మరీ పొడుగైపోయాయి

ఇప్పుడు ఏం రొద్దామనుకున్నా

నిన్నటి హంతకులతో యుద్ధం చేయడంఅనివార్యమైపోయింది. గురొస్తూనే వుంటాయి

పగలల్లా కమ్మరి కొలిమిలా మంజే

గో!

మనూరి కొండలు రొ_తయేటప్పటికి పూవుల్లా పరిమళిస్తుంటాయి కుప్పలుగా పోసివున్న చెరకుపిప్పి మీద వెన్నెల కుప్పలుగా కురుస్తూంటుంది అప్పుడు మనం

న్వర్షాన్ని అవహేళనచేస్తూ 'కేకలేయడం

అదొళక అద్భుత సంగిత విన్యానంలా

ఇప్పటికీ అనిపిస్తుంది నాకు

గుర్తొస్తూనే వుంటాయి అన్నీ.

గుండె జేబు నాశ పడిపోయినప్పుడు

(పతి జ్ఞాపకం ఒక ఆనంద కెరటంలా వుప్పొంగుతుంది విడిపోతున్న వేళ

నొ హృదయం కృతజ్ఞతోభారంతో వృక్కిరివిక్కి రవుతోంది నా తలని రానుకుంటూ వెళ్ళిపోయే

శీనపేల పాటల గాలి 3రటాలకూ,

దారంతా పచ్చగా మెత్తగా అల్లుకున్న గడ్డీ "మొక్కలకూ, చిర్నవ్వుతూ మనకు పక్కపరిచిన

వ త్తిపూల నురగఅకూ,

ఇరకుగడ చివార్న కూర్చొని (పతి శద్దాన్నీ

ఇనొగ్లి విశే చిరు పతలకూ

యవ్వనాన్ని కప్పుకుని అలల్లా

శి

కదుల్తున్న విరగ్గానన గోధుమ బేలకూ...! ఆపసేమించడం చాలా సహజం నిందల్న్ని థరిస్తూ మనల్ని మనం యుద్ధానికి సిద్ధం జీేసుకోవడమంత సహజం కన్నుగప్పి పరారీలో వున్నప్పుడు తగిలిన తూటా దెబ్బలకు గాయం మానే రోజు కోసం నిరీకించేంత సహజం ఎండలా నేలమీద విచ్చుకోవడమంత సహజం కౌగిలిలో వొదిగిపోవడమంత సహజం ఒక వాంబులా కలవరపొటులా ఉలిక్కిపడి లేచి నలుదిశలా (ప్రతిధ్వనించడమంత సహజం ఇదే కదా నిజంగా జీవించే నిజమైన దారి... ఇదంకొ పోనీలే మ్మితమా... ఇదంతా పక్కన "పెస్టేసే నొకు బతకాలన్న కోరిక బలంగా వృంది గొంతునిండా జీవితంలో కూరుకుపోదామనుకుంటున్నాను నొ వంళు జీవితం కూడా నువ్వే జీవించు మతమా నా వంకు జీవితం రూడా నువ్వే జీవించు! అనువాదం జ్ర ప్ప వ్‌ ఖీశే

భారతదేశం. మహ త్తరమైన మాట అ మాట ఎక్కడ రాసినా మిగతా మాటలన్నీ అర్ధొన్ని కోల్పోతాయి ఈ మాట అర్థం ఈ నాటికీ చెట్ల నీడల్ని చూసి ॥ీక్‌

కాలాన్ని లెక్క కే నేలతల్లి విడ్డలు కడుపు నమసన్య తప్ప వేరే ఏ నమస్యా లేనివాళ్ళు ఆకలివేస్తే తమ అసయవాళ్నే నమిలి మింగే వాళ్ళు జీవితాన్ని ఒక వారనత్వంగా పొందినవాళ్ళు మృుత్యువులోనే విముక్తి వుందని నమ్మేవాళ్ళు అఖండ భారతం గురించీ “జాతి సమైక్యతి గురించీ అనర్గళంగా ఉపన్యాసాలు దంచేన్తున్న వాళ్ళని చూస్తే... నాకు ఒళ్ళు మండుతుంది గభాలున వాడి తల మీంచి టోపీ తీసేసి గాలిలోకి ఎగురవేస్తూ. “ఒరేయ్‌! భారతదేశం అంక అర్దం దుష్యంతుడు పొలించిన రాజ్యం అని కాదుకా భారతదేశం అంక అర్థం ఆదగాలాలు రెక్కలు ముక్కలు బేనుకునే రైతుఠా అతడు కష్టపడి పండిస్తున్న పంటని దోపిడి దొంగలు దోచుకు పోతుంటారురా” అని చెబుదాం అనిపిస్తుంది... .. (1967) 465

అనుబంధం। జి

పాస్‌ కోస౦

(ప్రాష్‌వి ఖలిస్తాన్‌ 'కెర్రరిస్టులు 1988 మూర్చి 23న ఈన న్వగ్రామం తల్వండీ నశేమ్‌లో కొల్చి చంపివేశారు. కొరణం- ఆయన ఖలిస్తాన్‌ "బ(గ్రరిణొన్ని తీవ్రంగా విమర్శించడం; దాన్ని ఎఏ౦డగట్టడ౦. మార్చి 23న భగత్‌సింగ్‌ అమడడైన రోజు కూడాం

జలంధర్‌లో 9-9-1989వ తేదీన “దేశ భగత్‌యాదగార్‌ హాలులో అనకార్‌ సింగొపాన్‌ జన్మదీసం జరిగిందీ. ఆ సభలో జనసాహితి సభ్యుడు విం రామానాయుడు రాసి వినిపించిన కవిత. ఈ కనిత పంజానీలోకి అనువాదంచేసి, నథలో వినిపించాప వంశానీ కవిమి[త్రుడు డాగ్మచమన్‌లాల్‌ -నం॥)

త

పాష్‌[1 నీలో ఐతరడానికి వచ్చినవాళ్ళుం నిన్ను బలికీంచుకుని మాతో తీనుతెళ్ళాలని సచ్చినవాళ్ళం! నిలో స్నానంచేసి పునరుజ్జీవనం పొందుడామని వచ్చినవాళ్ళుం నిన్ను మా పొళాల్లో నాటుకుని త్యాగాన్ని పండిస్తాం జ్యాగాన్ని కనిపెంచుకున్న భూమిని తొకడం ఎంతటి మహానుఖూశఉి! ఇక్కడ ఏం పండుకుందసి ఎవరైనా అమాయకంగా తశ్చిస్తే- నేను త్యొగం పండుతుందని చెబుతాను నాకు తెలిసిన పంజూబు చర్మితంఠా వర్ణయురద్ధాల చరిత్రే! నొకు తెలిసిన పంజాను చర్మితంతా గాయాల చరితే క్యామేడ్‌ పాష్‌ 1 రాలిన ని ఊపిరి రుళుపవనమై తుఫాన్లై పీస్తుంది వందసార్డు జన్మించడం ఎలాగో తెలిసి త వట. శామానాయుడు (| త ఇవ (1 /." రాయానాయ౫ంన

వనక మతగకగి (వ్‌01001664 వ0905 01 852 గంయి 2890201) ణా = క మ్‌ జ్‌ ణా జననం ౫ 9.సెపైంబరు 1950, ([గామం తల్వండీ సలేమ్‌్‌ తాలూకా నకోదర్‌, జిల్లా జలంధర్‌ (పంజాబులో పూ రిపేరు అవతార్‌సింగ్‌ సంధూ్యూ, పాష్‌ కలం పేర్సు పంజానీ' భాషలో 'ఎనిమిద్కి తొమ్మిది దళకాల్లో బాగా (ప్రాచుర్యిం పొందిన యువ కవి, 15వ ఏట తొలి కవత వ౯ాడు, అది 1968 లో (ప్రచురింప బడింది, హైయ్యర్‌ సెకండరీ స్కూలు వరకు చదువు. తర్వాత (పయివేటుగా బి.ఏ, కోట్టి'స్యోసయ్యాడు, స్వ(గామంలో స్కూలు నిర్వహించాడు. తద్వాత కసి బ్రగ్ష్‌* (1979-79, “హేమ్‌వ్యోతి. (1874-75), చేతి ప్యతిక “వాక్‌” (1182) ష్యలికలకి సంపాదకత్వం-1985 లో అమెరికాకి వెళ్ళాడు. అక్కడే *ఏంటీ=4'” (1088-88) 8 సంపాదకత్వం వహించి, ఖలిస్తాన్‌ చెరరిజ'న్ని - వెండగట్టాడు. 1978 లో వివాహంం 1080 లో కూతురు పుట్టింది 1967 లో సి.పి.ఐ, లో సళ్యుడు. 1969 నుంచి నక్సళలై టు రాజకీయాలతో కలసి పనిచేఠాడు. ల్తతివాదాన్ని వ్యతిరేకించాడు. (పజుపోరాటాలను సమర్డి 6బాడు, పొరహక్కుల ఉద్యమంలో కలిసి పనిచేశాడు. 19088 లో కొన్ని రోజులు అమెరికా నుంచి శెలవుమీద పంజాబులోని స్వగ్యోమానికి వచ్చాడు. 28 మార్చి, 1988 న మ్మితులు హంస్‌కాజ్‌తో కలిపి ఖలిస్తాన్‌ ద్యెరరిస్టులు తుపాకీతో కాల్చిచచంపి వేశారు, (పచురణ అయిన (గంధాలు : లౌహ కథా (1970) ఉద్గ్‌దే బాజా మగరో (1874 సాడే సమియాం విచ్‌ (11978) అడాంగే సాధీ (1988) రాస ంమం నట? వం 2 నటు? కలలసంంంద

షన షమ. య షస న స. న గన్‌ . న. మ! స ట్ర మ. మ వ సయ గ్ర జన్‌ మ య . పీ వ న ము. ల స షం. మ. స యా... య. మ . ననే... మ, ర బ్‌. న. ప. | వ. ప | (నే వ మ! స స్‌ న్య [మ న న. ర. - హి న . స్మన్ల మ. మ. వ. సన వ. న. నా ము. స లన! నం. స. య . స్టేస షా! ప 2 .. వ. [| మ. న . ర్‌ వ న. ప (. వ వ. లం . క. న. ( సం మ. 1. న ( స. మ . య న. .. 1 టా వా ఈ: న (టన నభ / య రం 1 | 'ఘూశ మ | మా మ. స