Telugu Paryavaranam Abhivrudhi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Paryavaranam-Abhivrudhi

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/parayaaavarana-abhaivardadhai
Date: 2026-08-04 11:58
Chunks: 5


Book Overview

Book: Paryavaranam-Abhivrudhi
Source: https://sundarayya.org/parayaaavarana-abhaivardadhai
Total OCR chunks analysed: 5


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 90%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • పర్యావరణ
  • అభివృద్ధి
  • మరియు
  • వల్ల
  • కూడా
  • ప్రమాదం
  • ప్రపంచ
  • వ్యవసాయ
  • చాలా
  • దేశాలలో
  • కొన్ని
  • చెందుతున్న
  • కలిగే
  • ఎక్కువ
  • ఓజోన్‌
  • సదస్సులో
  • మానవ
  • దేశాలు
  • మొత్తం
  • అభివృద్ది
  • పరిస్థితులు
  • వినాశనం
  • సంవత్సరాల
  • కోట్ల
  • విజయవాడ
  • హౌస్‌
  • నిర్ణయాలు
  • చేస్తున్నాయి
  • ఉన్న
  • ప్రజల

Per-Chunk Details

Chunk 1 — Paryavaranam-Abhivrudhi_pages0001-0010.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 11011

OCR Issues:

  • ASCII junk on lines: [48, 50, 62, 154, 158]...

Key Terms:

  • పర్యావరణ
  • అభివృద్ధి
  • మరియు
  • వల్ల
  • కూడా
  • ప్రమాదం
  • ప్రపంచ
  • వ్యవసాయ
  • చాలా
  • దేశాలలో
  • కొన్ని
  • చెందుతున్న
  • కలిగే
  • ఎక్కువ
  • ఓజోన్‌
  • సదస్సులో
  • మానవ
  • దేశాలు
  • మొత్తం
  • అభివృద్ది
  • పరిస్థితులు
  • వినాశనం
  • సంవత్సరాల
  • కోట్ల
  • విజయవాడ
  • హౌస్‌
  • నిర్ణయాలు
  • చేస్తున్నాయి
  • ఉన్న
  • ప్రజల

Extractive Summary:

న; క పమ! దరర్ళి ఉగలధా మూ ల ల క | ప ల్కీ ట్‌ _ చి శం స్వ స గ (౮ స్వ్టాపాద లై వాణక ళో అనువాదం: డాక్టర్‌ పొత్తూరు వెంకట రంగనాయకులు కంపోజ్‌ ప్రజాశక్తి డైలీ ప్రేంటింగ్‌ ప్రెస్‌, విజయవాడ. ఓజోన్‌ పార తరుగుదలకంటే బాధాకరమెగ ఇతర అత్యవసర పర్యావరణ సమస్యలపై కూడా ఇటువంటి ఒప్పందాలు ఈ సదస్సులో చేసుకోవడం కోరుకోతగ్గది.


Chunk 2 — Paryavaranam-Abhivrudhi_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19476

OCR Issues:

  • ASCII junk on lines: [92, 96, 129, 142, 166]...

Key Terms:

  • దేశాలు
  • శాతం
  • పర్యావరణ
  • ప్రపంచ
  • అభివృద్ధి
  • సాంకేతిక
  • వల్ల
  • దేశాలలో
  • అభివృద్ది
  • వెనుకబడిన
  • దేశాలకు
  • చెందిన
  • పారిశ్రామిక
  • కొన్ని
  • కోసం
  • తృతీయ
  • దేశాల
  • ఉత్పత్తి
  • మరియు
  • పదార్థాలను
  • కూడా
  • చేసే
  • ధనిక
  • ఆర్థిక
  • నుంచి
  • కేవలం
  • దేశాల్లో
  • విడుదల
  • చెందుతున్న
  • వనరులను

Extractive Summary:

అందువల్ల మానవజాతిని, ప్రకృతిని అంతంచేసే ఈ అర్థం లేని వనరుల వృధా వెంటనే ఆపివేసి, ఆ డబ్బును మానవజాతి మరియు ఇతర ప్రాఐకోటి సంరక్షణకు అభివృద్ధికి ఖర్పు పెట్టాలి. 1960నుంచి కొన్ని సాంకేతిక ప్రక్రియలకు చెల్లించాల్సిన పర్యావరణ మూల్యాన్ని ఈ పద్దతిద్వారా బదిలీ చేయడం జరుగుతున్నది ప్రత్యక్షంగా పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలను, ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలను ఇతర దేశాలకు రవాణాచేయడంద్వారా, పరోక్షంగా పర్యావరణ కాలుష్య కారకమైన సాంకేతిక ప్రక్రియల ఎగుమతి ద్వారా ఈ ప్రభాళిక్ర అమలులోవుంది. పర్యావరణాన్ని ఎక్కువగా కలుషితం చేసే సాంకేతిక ప్రక్రియలను వెనుకబడిన దేశాలకు బదిలీచేసే ధోరణి బలపడి పాక్షికంగానైనా కర్చన-ద్వి-ఆమ్లజని విడుదల పె విధించే సుంకాల ఉద్దేశ్యాన్ని దెబ్బతీయవచ్చు ఈ కారణాల వల్ల బహుళజాతి కంపెనీలు ఏ దేశాలలో అయితే పనిచేస్తున్నాయో ఆ దేశాల స్థిరమైన అభివృద్ధి కోసం పాటుపడేట్టుగ సుంకాల విధానంతోపాటు, నియంత్రణను జోడించాలి.


Chunk 3 — Paryavaranam-Abhivrudhi_pages0021-0030.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 18956

OCR Issues:

  • ASCII junk on lines: [85, 91, 121, 125, 132]...

Key Terms:

  • అభివృద్ధి
  • దేశాలు
  • పర్యావరణ
  • సాంకేతిక
  • ప్రపంచ
  • ఆర్థిక
  • దేశాల
  • తృతీయ
  • చెందిన
  • కూడా
  • దేశాలకు
  • చెందుతున్న
  • కోసం
  • అభివృద్ది
  • వనరులను
  • స్థిరమైన
  • వెనుకబడిన
  • నూతన
  • సాంఘిక
  • విజ్ఞానం
  • సంబంధించిన
  • కొన్ని
  • ద్వారా
  • పారిశ్రామిక
  • అంతర్జాతీయ
  • విదేశీ
  • పర్యావరణం
  • ప్రకృతి
  • వల్ల
  • విధంగా

Extractive Summary:

ఆర్ధిక వనరులు- సాంకేతిక బదిలీ ప్రాధమిక అంచనాల ప్రకారం 1990 సంవత్సరంలో ఆర్థిక కార్యకలాపాల ననుసరించి వెనుకబడిన దేశాలకు పర్యావరణ సమతూకం పరిరక్షణ కార్యక్రమాలను అమలు పరచడానికి ఎడెౌదికి కనీసం 40 లక్షల కోట్ల డాలర్ల అదనపు సహయం అవసరమవుతోంది ఇంత డబ్బు ఆ సంవత్సరంలో తృతీయ ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలకు చెల్లించాల్సిన రుణంలో 25శాతం మాత్రమే అదే 2000 సంవత్సరానికి ఈ డబ్బు 60 లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చు ఇప్పటి నుంచి శతాబ్బాంత సమయంలో తృతీయ ప్రపంచ దేశాలకు అజెండా 21 అంశాలను ఆచరణలో పెట్టడానికి దాదాపు సంవత్సరానికి 12 కోట్ల 50లక్షల డౌలర్ల డబ్బు అవసరమవుతుందని లెక్కగట్టాయి ఈ సహాయం ఆయా దేశాలు తమంత తాము పర్యావరణం కోసం చేసే ప్రయత్నం పెట్టే ఖర్చుకాకుండానే సామాజికంగా అనివార్యమైన 'పెరుగుదలపాటు పర్యావరణ పరిరక్షణా ఖర్చు కూడా లెక్కగడితే తృతీయ ప్రపంచదేశాలకు అదనంగా కావలసిన నిధులు 1990లో 60 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2000 సంవత్సరానికి 140 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి తృతీయ ప్రపంచదేశాలు పర్యావరణం కోసం వెచ్చించాల్సిన అర్ధిక వనరుల పరిమాణాన్ని పరిగణించి ఈ దేశాలు ఇప్పటికే అనుభవిస్తున్న ఆర్థిక కట్టుబాట్లు ప్రకారం చూస్తే ఈ దేశాలు పర్యావరణంపై అపారంగా ఖర్చు పెట్టడం ఇవి అనుభవిస్తున్న 24 కొన్ని అంచనాల ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే వాగ్దానం చేసిన నిధులు కాక పర్యావరణ పరిరక్షణకు వెనుకబడిన దేశాలకు ఇవ్వాల్సిన నిధుల కోనం అభివృద్ధి చెందిన దేశాలు తమ స్ట్ఫూల జాతీయోత్పత్తిలో ఒక శాతాన్ని ప్రత్యేకంగా స్థిరమైన అభివృద్ధి కోనం అధికారిక నిధులు గాకేటాయించాలి ఈ ఏర్పాటు ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు తమ స్ఫూల జాతీయోత్పత్తిలో 0 3 శాతాన్ని ప్రపంచ పర్యావరణ సమస్యల కోనం శ్రేటాయించినట్టువుతురది ఈ నిధులలో ఇదివరకటి సోషలిస దేశాలయిన తూర్పు ఐరోపా దేశాలకు ప్రవహించే నిధులను కలుపలేదు ఎమైనప్పటికీ కొన్ని దేశాలు మినహా ఇతర అభివృద్ది చెందిన దేశాలు స్థిరమైన అభివృద్ధి కోసం అదనపు నిధులివ్వటానికి ఇప్పటికీ తటపటాయిన్తున్నాయి ఈ సంస్థ నిర్దేశించబడినది నిస్సందేహంగా అభివృద్ది చెందుతున్న దేశాల మధ్య ఆర్టిక సమన్వయం కోసం చేసే ఎ ప్రయత్నమైనా సత్ళలితాలనిస్తుంది కాని అదనపు నిధుల కోనం సహకార సంస్థ అన్న భావనను నూతన ఉదారవాద భావనలను వ్యాప్తి చేసే ఉద్దేశ్యంలో అమలుపరచినట్టయితే వ్యతిరేక ఫలితాలు కలిగి ఈ దేశాల సాంఘిక ఆర్ధిక భవిష్యత్తు దెబ్బతింటుంది


Chunk 4 — Paryavaranam-Abhivrudhi_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18401

OCR Issues:

  • ASCII junk on lines: [19, 29, 38, 44, 46]...

Key Terms:

  • పర్యావరణ
  • క్యూబా
  • జరిగింది
  • కూడా
  • చేయడం
  • దేశాల
  • మరియు
  • ప్రజల
  • ప్రపంచ
  • పర్యావరణానికి
  • ఇటువంటి
  • శాతం
  • క్యూబాలో
  • నుంచి
  • ద్వారా
  • వల్ల
  • అభివృద్ధి
  • మధ్య
  • విధంగా
  • వివిధ
  • అమలు
  • చెందిన
  • యొక్క
  • చేయడానికి
  • వనరులను
  • ఉంది
  • కోసం
  • తృతీయ
  • తిరిగి
  • సంవత్సరాలలో

Extractive Summary:

దేశ విస్తీర్ణంలో 18 శాతం భూభాగం గల మొత్తం పర్వత ప్రాంతంతో ఈ కొరప్టక్రమాన్సి అమలు చేస్తున్నాము దీని వల్ల కాఫీ కోకో తేటలు "పెరుగుతున్నాయి అటవీ విస్తీర్ణం పెరుగుతున్నది తత్ఫలితంగా ఇది సమాజంపై మంచీ ప్రభావాన్ని కలిగిస్తున్నదీ పర్వత ప్రాంతాల నుండి ప్రజల వలసలను అరికట్టడమే కొకుండో ప్రజలను ఆ ప్రోంతాఆపై ఆకర్షించడం కూడా జరుగుతున్నది - క్యూబా సాధించిన అభివృద్ధి ఈ ప్రక్రియలో అందరూ పాల్గోనడాన్ని సాధిస్తున్న సమనత్వాన్ని తనదైన విశిష్టమైన రీతిలో చెపుతున్నది ఈ అభివృద్ధి గురించి వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు వేరు వేరుగా చేసిన తమ పరిశోధనల్లో ఉదోహారణలతో పేర్కొన్నారు 1960 నుంచి 1985 వరకు స్తూల తలసరి ఉత్పత్తి పెరుగుదల సంవత్సరానికి 8 1గా లెక్క కట్టబడింది క్యూబా జనాభాలో తక్కువ అదాయం గల 40 శాతం మంది మొత్తం క్యూబా జాతీయ అదాయంలో 26 శాతాన్ని చేజిక్కించుకుంటున్నారు. వీటిలో వృద్దుల కోసం వ్యాయామ పధకం కూడా ఉంది ఈ విధంగా ప్రస్తుత ఇంధన కొరత రోజువారీ జీవితంపై కొంత దుష్ప్రభావాన్ని కలిగి ఉన్నా పర్యావరణం పై మంచి ప్రభావాన్ని కలిగి వుంది - బెషధాలుగా మందు మొక్కలను వాడటం అన్ని ప్రాంతాల్లోను పండ్లు కూరగాయలతోటలను పెంచడం ఉదాహరణకు డొాబాలపైన బాల్కనీల్లోను ఇంటి చుట్టుప్రక్కల వ్యవసాయంలో క్రమబద్దంగా పశుగణవాడకాన్ని పెంచడం ఇత్యాది పర్యావరణంపై మంచి ప్రభావం గల చర్యలను తీసికున్నాం ఈ మధ్యకాలంలోనే మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెదకటంలో మేము తెలుసుకున్నది ప్రజల శాస్రీయ సాంకేతిక నైపుణ్యాన్ని వాడుకోవడం ఇటు వంటి ప్రాధాన్యత గల రంగంలో పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు గుర్తించదగిన ఫలితాలు వస్తున్నాయి ఇవి సాధారణ విద్యా స్థాయిలోను అది ప్రోత్సహించే శాస్త్ర పరిశోధన బృహత్తర ప్రగతిలోను కన్పిస్తున్నాయి ఈ ప్రగతే పర్యావరణానికి విఘాతం కల్గించకుండా ఉత్పత్తిని పెంచేదిగా ఉంటున్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి నిస్సందేహంగా సందిగ్ధత లేని రాజకీయదీక్ష కావాలి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బభ్యమవుతున్న అనంతమైన ఆర్థిక వనరులు కూడా కావాలి గత 20 సంవత్సరాలలో ప్రపంచం 13 ట్రిలియన్‌ డాలర్ల డబ్బును సైన్యంపై వృధా చేసింది అగ్రరాజ్యాల మధ్య ప్రచ్భన్న యుద్ధం సమిసిపోయి యుద్ధ ప్రమాదం తగ్గిపోయిన 1991వ సంవత్సరంలో కూడా సైన్యంపై ఒక ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు చేయడం జరిగింది ఈ వనరులనే మన కార్యక్రమాలకు మళ్ళించవచ్చు.


Chunk 5 — Paryavaranam-Abhivrudhi_pages0041-0042.txt

OCR Score: 61% Telugu coverage
Characters: 312

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • టతాత
  • గాకా
  • సల్‌
  • సత్తి
  • క్తి

Extractive Summary:

| | / గీ /| వ ళ్‌ ల , ల స్య యం ఇ శీ థి క. (గ వ 4 | | ణి టు! ॥ టో ( ం ల ల ం క.