Telugu Paryavarana Vaadam Vaamapakshalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Paryavarana-Vaadam-Vaamapakshalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/parayaaavaranavaaadam-vaaamapakasaaalau-0
Date: 2026-08-05 10:28
Chunks: 10
Book Overview
Book: Paryavarana-Vaadam-Vaamapakshalu
Source: https://sundarayya.org/parayaaavaranavaaadam-vaaamapakasaaalau-0
Total OCR chunks analysed: 10
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 97%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- పర్యావరణ
- పరిరక్షణ
- అభివృద్ధి
- వామపక్షాలు
- ఆధునిక
- భారత
- ఉద్యమం
- సాంప్రదాయ
- మధ్య
- కూడా
- వారి
- గిరిజన
- ప్రభుత్వం
- నుండి
- నర్మదా
- అయితే
- వారు
- స్థానిక
- గిరిజనులు
- పోరాటాలు
- స్థానికులకు
- భారీ
- పెట్టుబడిదారీ
- ఆర్థిక
- ఎంతో
- హక్కులను
- ప్రజల
- ఉద్యమాల
- ప్రజాశక్తి
- జీవనోపాధి
Per-Chunk Details
Chunk 1 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0001-0010.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10050
OCR Issues:
- ASCII junk on lines: [28, 31, 32, 33, 38]...
Key Terms:
- పర్యావరణ
- పరిరక్షణ
- అభివృద్ధి
- వామపక్షాలు
- ఆధునిక
- భారత
- ఉద్యమం
- సాంప్రదాయ
- మధ్య
- కూడా
- వారి
- గిరిజన
- ప్రభుత్వం
- నుండి
- నర్మదా
- అయితే
- వారు
- స్థానిక
- గిరిజనులు
- పోరాటాలు
- స్థానికులకు
- భారీ
- పెట్టుబడిదారీ
- ఆర్థిక
- ఎంతో
- హక్కులను
- ప్రజల
- ఉద్యమాల
- ప్రజాశక్తి
- జీవనోపాధి
Extractive Summary:
ఇ ॥ క / చీ గ 1 ._శామణక్రూక్యూ, న. స్త్ర ్ | టా న ఆలా జ్యా న క్ ను మ జ బయల పష హు క్ మ ఖీ పం క ౫ వ శీ వ పల పోనమననాయమాయా నా న య! 'మేము మునిగిపోతాము కాని (గ్రామం విడిచి వెళ్లం” అన్న నినాదంతో ఈ పోరాటం [ప్రారంభమయ్యింది దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ముంపు ప్రక్రియను వేగిరపరచి ప్రజలు గ్రామం వదలి వెళ్లేలా చర్యలు చేపట్టింది అయితే ఈ (ప్రయత్నాల్లో (ప్రభుత్వం విఫలమైంది సత్యాగ్రహం కొన్ని నెలలపాటు సాగినా చివరికి ప్రభుత్వం పోలీసు బలగాల సహాయంతో ఆ '్రాంఠాన్ని ఖాళీ చేయించింది మనిబేలి సత్యాగ్రహం నర్మదా బచావో అందోళన్ ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకురావడమే కాకుండా విశాలమైన రాజకీయ ముఖచిత్రంపైకి భారతీయ పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ఒక ప్రబల శక్తిగా అవతరింపచేసింది
Chunk 2 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 21984
OCR Issues:
- ASCII junk on lines: [94, 95, 108, 113, 121]...
Key Terms:
- గిరిజన
- పర్యావరణ
- కూడా
- వామపక్షాలు
- వారి
- ఉన్న
- మధ్య
- ఆధునిక
- భూమి
- సముదాయ
- అటవీ
- వారు
- నుండి
- గిరిజనుల
- వనరుల
- ప్రధాన
- వలసవాద
- ఉద్యమకారులు
- పరిరక్షణ
- వ్యవస్థను
- సంస్థలు
- ఉంది
- వ్యవసాయ
- హక్కుల
- గిరిజనులు
- వ్యవస్థ
- స్థానిక
- సాంప్రదాయ
- కోసం
- విధంగా
Extractive Summary:
అయితే ఈ లక్ష్యం నెరవేరాలంటే పర్యావరణ ఉద్యమకారులు, వామపక్షవాడులు ఒకరి నుండి మరొకరు నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు వామపక్షాలు స్థానిక సాంప్రదాయ పద్ధతులను విజ్ఞానాన్ని విశ్లేషించి వాటిపట్ల సానుకూలంగా స్పందించాల్సి ఉంది వాటిని మరింత అభివృద్ధి పరచడానికి కృషి చేయాల్సి ఉంటుంది ఆ విధంగా గిరిజన సముదాయాలను బలోపేతం చెసినట్లవుతుంది (ప్రధాన (స్రవంతిలో ఉన్న వామపక్షాలు కొన్ని ఈ విషయాన్ని ఇప్పటికే ఈ అంశాన్ని గుర్తించినట్లు ఈ పుస్తకం తెలియచేస్తుంది మరోవైపు పర్యావరణ ఉద్యమకారులు ప్రభుత్వ జోక్యాన్ని ఆధునిక ప్రగతి మార్గాలపట్ల తమ తీవ్రమైన వ్యతిరేకతను వదులుకోవలసి ఉంది శాస్త్రసాంకేతిక విజ్ఞానంపట్ల వారి వైఖరి మారాల్సి ఉంది ఈ విషయాల్లో వారు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ఈ పుస్తకం చర్చిస్తుంది వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఆధునిక అభివృద్ధి సధకాలపట్ల వారు సముచిత వైఖరిని ప్రదర్శించాల్సి ఉంటుంది వామపక్షాలు - పర్యావరణ ఉద్యమ సంస్థలు ఉమ్మడి ఉద్యమాన్ని నిర్మించాలంటే పై విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను స్ఫూలంగా విశ్లేషించడానికి ఈ పుస్తకం ప్రయత్నిస్తుంది పోరాటం వామపక్షాల వర్గ కోరికలను ప్రతిబింబించింది మహారాష్ట్ర దహానులోని వర్లీలు గోదావరి పరులేకర్ నేతృత్వంలో కొనసాగించిన ఉద్యమం కూడా ప్రధానమైనదే ఇక్కడ కూడా కిసాన్ సభ రైతులు, రైతు కూలీల కొసం, గిరిజనుల న్యాయపరమైన హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించింది త్రిపురలోనైతే గణమ్ముక్తి పరిషత్ రాజుల జాగీరును పేదలకు పంచిపెట్టింది వామపక్షవ్రాదుల తొలి రచనలు ఈ ఉద్యమాలను గురించి వివరిస్తూ భూస్వామ్య వ్యవస్థ, గిరిజనుల అణచివేతల గురించి ప్రముఖంగా ప్రస్తావించాయి రైతులు రైతు కూలీలు గిరిజనులను భూస్వాముల కబంధ హస్తాల నుండి విముక్తి కల్దించడమే ఉద్యమాల (ప్రధాన లక్ష్యమని సృష్టం చేశాయి భూస్వాములకు వర్తకులకు అప్పట్లో ప్రభుత్వ సాధనాలు, సంస్థల మద్దతు సంపూర్ణంగా ఉండేది ఫలితంగా వారు ప్రజలను అణచివేయడంతొ పొటు వారికి దక్కాల్సిన సహజ వనరులను సైతం కొల్లగొట్టడంలో సఫలీకృతులయ్యారు వలసవాద పాలనా వ్యవస్థ లో వారి గుత్తాధిపత్యం సంపూర్ణంగా ఉండేది దీనికి తోడు భూస్వామ్య వర్గాలు, పాశ్చాత్య (ప్రపంచానికి చెందిన పెట్టుబడిదారుల మధ్య పొత్తు కుదరడం వల్ల వారు వలసవాద పాలనలో పాలకనర్గాలుగా అవతరించగలిగారు వలసవాద పాలన చివరి రోజుల్లో వామపక్షాలు గిరిజనులు, రైతులు, కార్మికులు, మధ్యతరగతి యువకులతో కూడిన ఒక ఉమ్మడి సంఘటనను నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి 1946లో దహానులో జరిగిన ఉద్యమం ప్రధాన లక్ష్యం భూస్వాముల,వ్యాపారుల అధికారాన్ని ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే పశుగ్రాసం కోసే వారికి, చెట్లు నరికే వారికి అధిక వేతనాలు ఇప్పించడం మరో ప్రధాన లక్ష్యం ఈ క్రియాశీల పోరాటంలో వామపక్షాలు కేవలం గిరిజన హక్కుల కోసమే పాటుపడలేదు వారి పోరాటాలు మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడికి గురవుతున్న అన్ని వర్గాలకు మద్దతుగా కొనసాగాయి ఒక్కమాటలో చెప్పాలంటే వామపక్షాల విస్తృత పోరాటంలో గిరిజన హక్కుల ఉద్యమం ఒక విడదీయరాని భాగంగా కనిపిస్తుంది మొత్తం ఆర్థిక వ్యవస్థను సమాజాన్ని రాజకీయాలను ప్రజాస్వామీకరించడం వామపక్షాల విస్తృత లక్ష్యం ఈ నేపధ్యంలో, పర్యావరణ పరిరక్షణ, ఇతర గిరిజన ఉద్యమాలను అధ్యయనం చేసిన విద్యావేత్తలు, కిసాన్‌సభ చేపట్టిన ఉద్యమాలను, పోరాట్లాలను పర్యావరణ ఉద్యమంలో అంతర్భాగంగా ఎన్నడూ ప్రస్తావించలేదు ఎందుకంటే వామపక్ష పోరాటాలు గిరిజన ఉనికిని సంస్కృతిని బలోపేతం చేయలేదని వారి నమ్మకం అందుకు విరుద్ధంగా భావజాల ఆధారిత ఉనికి కోసం వామపక్షాలు (ప్రయత్నిస్తూ గిరిజనులు కూదా కలిసి ఉందే రైతులు కార్మికవర్గాలకు అనుకూలమైన ్రభతి వ్యవస్థను రూపొందించాయని ఒక వర్గం విద్యావేత్తల అభియోగం ఈ క్రమంలో వామపక్షాలు సాంప్రదాయవ్యవస్థను, క్యాపిటలిస్టు పంధాను ఒకే రీతిలో విమర్శించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన వర్గాలకు ఆర్థిక వ్యవస్థ నుండి అన్ని ప్రయోజనాలు సమకూరేలా పోరాటాలు జరిపాయి వామపక్షాల విశ్వాసం ప్రకారం వర్గ పోరాటం ద్వారానే పీడిత ప్రజలను విముక్తి కల్గించడం సాధ్యమవుతుంది గిరిజనులు కూడా తమ సముదాయ ఉనికిని త్యజించి వర్గ స్వరూపం అలవర్చుకోవాలని, అలా జరిగితేనే వారు విముక్తి మార్గంలో 10 ధనవంతులకు భూస్వాములకు ధారాదత్తం చేయడంతో గిరిజనులు తమ భూములపై హక్కులను కొల్పోయారు నవీన గాంధేయవాద పర్యావరణ ఉద్యమకారుల వాదన ప్రకారం బ్రిటీషు వారి రాకకుపూర్వం స్థానిక గిరిజన సముదాయాలు, గిరిజన సంస్థలు తమ ప్రాంత సహజ వనరులపై పూర్తి స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేవారు గిరిజన సంస్థలు వ్యక్తిగత ఆస్తులను నియంత్రించడంతోపాటు పాలకులు గ్రామాలకు అందించే కౌలు భూములను కూడా స్థానికులకు సమంగా పంచేవి ఈ వ్యవహారంలో సముదాయ నాయకులు, గిరిజన పురోహితులు ప్రధాన పాత్రను పొషించేవారు ఈ విధంగా వలస పాలనకు పూర్వం గిరిజన సంస్థలు తమ ప్రాంత భూములపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉండేవి అయితే 129వ శతాబ్దం నుండి క్రమంగా వలసదారులకు భూములు అప్పగించడం సర్వ సాధారణం కావడంతో గిరిజన సంస్థలు కూడా నిర్వీర్యం అయ్యాయి వలసదారులు తిష్టవేయడంతో రైతులు పరిమిత భూమికే అర్హులయ్యారు అలాగే వారి నుండి భూమి శిస్తును నగదు రూపంలో అధికంగా వసూలు చేసేవారు ఫలితంగా పెద్ద విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేయడానికి ఆస్కారం ఏర్చడి భూస్వాములు, పాలక వర్గాలు భూమిపై గుత్తాధిపత్యం సాధించారు ఈ పరిణామాలను 'ద ఫిష్టర్డ్ ల్యాండ్‌లో సూక్ష్మంగా విశ్లేషించారు , రచయితలు వారి విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం పేదలకు భూమి పంపిణీ చేసిన తర్వాత వారి వ్యవహారాల్లో తలదూర్చలేదు అయితే ఈ పరిస్థితి వలసవాద పాలనకు పూర్వం కూడా ఉండేది సముదాయ పెద్దల లేదా గ్రామ సర్పంచ్‌లు, సముదాయ సంస్థలు పాలకులకు కొంత మేరకు శిస్తు చెల్లించే వారు అయితే సముదాయానికి అవసరమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల నుండి మాత్రం ఈ శిస్తు చెల్లించేవారు కాదు మరో మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి కేవలం మిగులు ఉత్పత్తులపైనే హక్కులుండేవి అయితే సముదాయం మొత్తం పండించే ఉత్పత్తులలో మిగులు శాతం చాలా పరిమితంగా ఉండేది ఒక ప్రముఖ గాంధేయవాది అప్పటి పరిస్థితులను విశ్లేషిస్తూ సాంప్రదాయబద్ధమైన స్థానిక పరిపాలనా వ్యవస్థల్లో జమిందారీ పెత్తందారీ పోకడలకు అవకాశమే ఉండేది కాదని వ్యాఖ్యానించారు కాని ఆధునిక వలసవాద ప్రభుత్వం ఏర్పడగానే పాక్షిక భూస్వామ్య వ్యవస్థ పునాదులు వేసుకుందని చెప్పారు ఈ ఆలోచనే సాంప్రదాయపరమైన పాలనా వ్యవస్థలు తిరిగి ఏర్పరచనిదే భూమిపై సముదాయ హక్కులను పునరుద్ధరించలేమన్న వాదనకు సిద్ధాంతపరమైన ఆధారమయ్యింది పైన విళ్లేషించిన వాదన ఒక విధంగా వలసవాద పాలనకు పూర్వం ఉన్న భూస్వామ్య వ్యవస్థను సమర్థిస్తున్నట్లు కనిపించే ప్రమాదం ఉంది అవి న్యాయమైనవి, విశాల హృదయం గలవని సూచించే అవకాశం కూడా ఉంది ఏక్తా పరిషత్, భారత్ జన్ ఆందోళన్ లాంటి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు భూమిపై సముదాయ హక్కులను సమర్ధించడమే కాక క్షేత్తీ
Chunk 3 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 23365
OCR Issues:
- ASCII junk on lines: [19, 40, 42, 46, 71]...
Key Terms:
- అటవీ
- ప్రభుత్వం
- కూడా
- గిరిజనుల
- గిరిజన
- కోసం
- వ్యవసాయ
- భూమి
- భూములను
- వామపక్షాలు
- నుండి
- చేసింది
- లక్షల
- చట్టం
- ఉంది
- పర్యావరణ
- అయితే
- అమలు
- భూములు
- వారి
- భూములపై
- భూముల
- సుమారు
- ఆక్రమణల
- వారు
- గిరిజనులు
- సంరక్షణ
- ఉన్నాయి
- తర్వాత
- హక్కులను
Extractive Summary:
ఈ స్టూల పోరాటంలో భాగంగానే 1940 నుండి తిపురలోని గణ ముక్తిపరిషత్ రుమియా తెగ ప్రజల భూమి హక్కుకోసం ఉద్యమించింది ఈ డిమాండ్‌ను తర్వాత రుమియా పునరావాస కార్యక్రమంలో చేర్చారు 1969లో పశ్చిమ బెంగాల్లో జరిగిన అఖిల భారత కిసాన్ సభ సదస్సులో ఒక తీర్మానం ఆమోదించారు గిరిజనుల, ఇతర వర్జ్ణాలకుచెందిన రైతుల భూములను స్వాధీనం చేసుకున్న భూస్వాములు, వ్యాపారులు వాటిని తిరిగి అసలు యజమానులకే అప్పగించాలని ఆ తీర్మానం డిమాండ్ చేసింది 1990 నాటికి కిసాన్‌సభ ఒక డిమాండ్ల పత్రాన్ని రూపొందించింది అందులో భూమిలేని పేదల తరపున స్పష్టమైన డిమాండ్లను చేర్చారు “పేద వర్ణాల అనుకూల వ్యవసాయ విధానం దిశగా' అన్న కరప(డత్రంలో వ్యవసాయ కూలీల సమస్యల శీర్షిక కింద గిరిజనుల తరఫున భూమి హక్కు కోసం ఉద్యమించాలని కిసాన్ సభ ప్రజలకు పిలుపునిచ్చింది కిసాన్ సభ సదస్సు డిమాండ్లు ఇలా ఉన్నాయి 1 గిరిజనేతరులకు గిరిజన భూముల బదిలీని నిలిపివేయాలి గిరిజన ప్రాంతాల్లో భూమి రికార్డులను పూర్తి చేసి స్థానికులు హక్కులను, సముదాయ హక్షులను గుర్తించాలి అటవీ శాఖ మరో తిరకాసు పెట్టింది అదేమిటంటే భూములు క్రమబద్ధికరించాలని 1980చట్టం అమలులోకి రాకమునుపే రాష్త్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని ఉంటేనే ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలు కల్పిస్తూ అటవి శాఖ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది ఇలాంటి చర్యలకు సాంప్రదాయవాద పర్యావరణ ఉద్యమకారుల లాబీ కూడా వత్తాసు పలికింది అనేక రాష్ట్రాలలో అటవీ భూముల ఆక్రమణ పెద్ద ఎత్తున కొనసాగుతోందని, దీనివల్ల పర్వావరణ సమతుల్యానికి ముప్పువాటిల్లగలదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లాబీ సుప్రిం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్లో ప్రధానంగా ఒరిస్సా, పశ్చిమబెంగాల్ కర్టాటక తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, కేరళ అండమాన్ నికొబార్ ద్వీపాలలో కొనసాగుతున్న అటవీభూముల ఆక్రమణ గురించి ప్రస్తావించారు పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు నవంబరు 2001 నుండి ఆక్రమణల క్రమబద్ధీకరణను నిషేధించింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిషేధం సడలింపు సాధ్యంకాదని స్పష్టం చేసింది ఈ తీర్చు ఆధారంగా మే 2002లో అటవీ శాఖ ఒక నోటిపికేషన్ విడుదల చేసింది దాని ప్రకారం 1990 నుండి క్రమబద్ధీకరణకు అనర్హమైన ఆక్రమణల నుండి కబ్బాదారులను రాప్ర ప్రభుత్వాలు తక్షణం తొలగించాలి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ శాసనం వల్ల సుమారు కోటి మంది గిరిజనులు నిర్వాసితులు కావడమే కాకుండా మనుగడ కొనసాగించడానికి కావాల్సిన అన్ని జీవనాధారాలను కూడా కోల్పోతారు ఆక్రమణల కారణంగా అటవీ శాఖ సంరక్షణ లక్ష్యాలను సాధించలేకపోతోందని తరచుగా నివేదికలు వెలువడ్డాయి కొన్ని స్వచ్భంద సంస్థలకు సమర్పించిన పరిశోధనా పత్రంలో అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆక్రమణల పర్యవసనాలను ఎత్తిచూపింది ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తూపోతే ఆక్రమణల విస్తీర్ణం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది మరో విధంగా ఈ వాదన అటవీ భూములలో ఎలాంటి కార్యకలాపాలు 2002లో ఆక్రనుణకు గురైన అటవీ భూములు ఛత్తీస్‌ఘడ్‌లోని అచానక్ మార్గ జంతుపరిరక్షణ కేంద్రంలోని సుమారు 42 గ్రామాల్లో సమర్ధన్ తన కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తోంది ఒక నిర్దిష్ట సమస్యపై అటవీ పంచాయతీలు ఉమ్మడిగా పోరాడుతున్న సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఉదాహరణకు అచానక్ మార్గ్ జంతుపరిరక్షణ కేంద్రం పరిధిలోని బిజ్రా గ్రామ సమీపాన ఉన్న ఐదు కుగ్రామాలు డిసెంబరు 2001లో అటవీ పంచాయితీ నిర్వహించి అటవీ శాఖ ప్రారంభించిన విస్తరణ కార్యక్రమాలను సమీక్షించింది తమ (గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములలో అధికారులు నాటిన మొక్కలను పీకివేయాలని, తరతరాలుగా తాము నివసిస్తున్న ప్రాంతాల నుండి వైదొలగరాదని పంచాయితీ తీర్మానించింది ఈ చర్య ఉమ్మడి పోరాటంలో భాగంగానే చేపట్టారు అధికారులు నేడు ఈ జంతు పరిరక్షణ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా అభివృద్ధి పరచి దాని పరిధిలోని ప్రజలందరినీ ఇతర ప్రాంతాలకు తరలించాలని తలపోస్తోంది ఈ పధకాన్ని సమీప గ్రామ ప్రజలందరూ ముక్త కంరంతో వ్యతిరేకిస్తున్నారు.
Chunk 4 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0031-0040.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 21909
OCR Issues:
- ASCII junk on lines: [14, 192, 201, 222, 230]...
Key Terms:
- వ్యవసాయ
- పోడు
- వ్యవసాయం
- కూడా
- రబ్బరు
- పర్యావరణ
- గిరిజన
- అయితే
- వామపక్షాలు
- వ్యవస్థ
- గిరిజనుల
- నుండి
- ఆధునిక
- పునరావాసం
- ఉపాధి
- హరిత
- ఆర్థిక
- ఉన్న
- స్థానిక
- అభివృద్ధి
- వారు
- భారత
- ఆర్ధిక
- సాంకేతిక
- ఉద్యమకారులు
- మధ్య
- ఉంది
- ప్రభుత్వం
- శాతం
- ముఖ్యంగా
Extractive Summary:
19వ శతాబ్ద చివరి దశకం కెల్లా ఈ అస్థిరమైన వ్యవస్థలన్నీ తమ ఎనుగడకు స్థానిక ఆర్ధిక వ్యవస్థ విస్తరణ పైనే ఆధారపడి ఉండేవి రామకృష్ణన్, అజయ్'ప్రతాప్‌ల ఏళ్లేషణలు ఈ కీలకమైన అంశంపై ఎంతో కొంత సానుకూలంగా ఉందేవి ఫలితంగా, వాది విశ్లేషణలు పోడు వ్యవసాయాన్ని ఆర్ధికంగా, పర్యావరణ పరంగా తీర్చిదిద్దాల్సిన అవసరాల్ని కూడా సమర్ధిస్తాయి అయితే ఇందుకు విరుద్ధంగా గాంధేయవాద, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు ఈ విశ్లేషణలను దాదాపుగా విస్మరించాయనే చెప్పవచ్చు స్థిరమైన అభివృద్ధి అనేది ఒక సైద్ధాంతిక ఆయుధం మాత్రమే ఆచరణలో దాని విలువ పరిమితమే 1984లో వామపక్ష ప్రభుత్వం గిరిజనుల పునరావాసానికి సంబంధించిన ఒక పధకాన్ని ప్రతిపొదించింది ఆ పదకం ముఖ్య లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి 1 సంచార, భూమిలేని గిరిజనులకు ఆర్ధిక పునరావాసం 2 పోడు వ్యవసాయం నుండి రుమియాలను దూరంగా ఉంచడం ౩ _ అడవుల కోతను, తదనంతర దుష్ఫరిణామాలను అడ్డుకోవడం 4 నిస్సారమైన, బంజరుగా ఉన్న భూములను శాస్త్రీయ పద్ధతుల్లో అభివృద్ధి పరచి వాణిజ్యపరమైన తోటలు సాగు చేయడం 5 _ సంచార గిరిజన తెగలకు ఉపాధి అవకాశాలు కల్పించడం 6 _ స్థానిక పరిశ్రమలకు అవసరమయ్యే ప్రాధమిక వనరుల ఉత్పత్తి 7 _ మౌలిక సదుపాయాలైన రవాణా, సంచార, నీటి వసతులను అభివృద్ధి పరచడం 8 కాలనీల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం 9 _ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచడం 10 సామాజిక ప్రయోజనాలైన విద్య, వైద్యం, నీటి సరఫరా తదితరాలను గిరిజనులకు అందించడం ఈ (ప్రధాన లక్ష్యాల్లో అంతర్భాగంగానే రబ్బరు తోటల పెంపకంతో గిరిజనులకు ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయేతర వృత్తులైన పశుపోషణ, చేపల చెరువుల పెంపకాన్ని వాణిజ్య సరళిలో ప్రోత్సహించడం ఈ పదకం ఉద్దేశం ఈ తోటలను త్రిపుర తోటల పునరావాస సంస్థ, లబ్దిపొందిన భూమిలేని గిరిజనులు ఉమ్మడిగా నిర్వహిస్తారు ఏడవ పంచవర్న ప్రణాళికా కాలంలో సుమారు 16,150 గిరిజన కుటుంబాలకు వ్యవసాయేతర రంగాల్లో పునరావాసం కల్పించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇందులో 9,842 కుటుంబాలకు రబ్బరు తోటల సాగులో పునరావాసం కల్పించారు మరో 4,297 కుటుంబాలను పాడి పరిశ్రమ, వ్యవసాయం, ఉద్యానవనం, చేపల సాగు తదితర రంగాల్లో ఉపాధి కల్పించారు పొడు వ్యవసాయం ప్రబలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంపొందించడం ప్రభుత్వ పునరావాస పధకం ప్రధాన వ్యూహం త్రిపురకు ఇంతకు ముందు తెలియకున్నా ఆ రాష్ట్రంలో రబ్బరు బాగా పండుతుంది తక్కువ ఖర్చుతో కూడుకున్న రబ్బరు తోటలు పెంపకం, ఇతర పంటలతో కలిపి ఉమ్మడిగా సాగు చేయవచ్చు ముఖ్యంగా అనాస, కాఫీ తేయాకు, మిరియాల పంటలతో రబ్బరు తోటలను ఉమ్మడిగా సాగు చేయవచ్చు. వికేంద్రీకరణ వ్యవస్థ ద్వారా తోటల నిర్వహణ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలను జిల్లా అభివృద్ధి మండళ్ళ ద్వారా అమలు చేస్తుంది లబ్బిదారులను (గ్రామ సభల్లో ఎన్నుకుంటారు అయితే లబ్టిదారులకు రబ్బరు తోటల భూమిపై, ఉత్పత్తిపై హక్కు కల్పించడం ఇంకా సుదూర స్వప్నంగానే కనిపిస్తోంది తొమ్మిదవ పంచవర్ష ప్రణాళికా సమయానికి రబ్బరు తోటల సాగును ప్రాొత్సహిస్తున్న సంస్థగా ఇండియా రబ్బరు ప్రాజెక్టు ఉద్భవించింది త్రిపుర విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం, రబ్బరు బోర్డు, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా సహాయ సహకారాలు అందించి ఆ రాష్ట్రాన్ని భారత రబ్బరు పరిశ్రమకు రెండవ రాజధానిగా తీర్చిదిద్దారు త్రిపుర పధకాన్ని కేరళ రబ్బరు పరిశ్రమను ఆదర్శంగా తీసుకొని రూపొందించారు అందులో పేదల కోసం రబ్బరు పధకం ప్రధానమైనది గిరిజనులు, పేద రైతులకు తగినంత ఆదాయం అందించేందుకు ఈ పధకం కృషి చేస్తోంది అయితే ఈ ప్రక్రియలో పేద రైతులు ప్రపంచ రబ్బరు మార్కెట్లో అంతర్భాగమయ్యారు శారీరక శ్రమ, మౌలిక వనరులు అందించే వ్యవస్థగా మారిపోయారు ధాయ్‌ల్యాండ్, ఇండోనేషియాల తర్వాత అధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే దేశం భారత్ ఇందులో కేరళ భాగమే 90 శాతం 1980 తర్వాత సాంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా రబ్బరు తోటలను పెంచసాగారు వాటిలో త్రిపుర ప్రముఖమైనది రబ్బరు తోటల పెంపకం లాభదాయకంగా కనిపించింది ఎందుకంటే ఈ ప్రయోగం రుమియాలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు తగిన ఆదాయం తెచ్చిపెడుతుంది మిశ్రమ పంటలైన అనాస మిరియాలు కూడా భారీగానే ఆదాయం తెచ్చిపెడతాయి.
Chunk 5 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 20604
OCR Issues:
- ASCII junk on lines: [47, 69, 99, 110, 118]...
Key Terms:
- అటవీ
- గిరిజన
- ప్రభుత్వం
- నుండి
- కూడా
- గిరిజనుల
- వ్యవసాయ
- ఆర్థిక
- ప్రాంతాల్లో
- ఆహార
- ఉన్న
- వాణిజ్య
- పర్యావరణ
- అనేక
- ఉపాధి
- ఆకలి
- ఉద్యమాలు
- రబ్బరు
- రైతుల
- గిరిజనులు
- అయితే
- ప్రభుత్వ
- నియంత్రణ
- భూములు
- త్రిపుర
- ప్రభుత్వాలు
- రైతులు
- కొనుగోలు
- అవసరం
- విషయంలో
Extractive Summary:
ఇదే కధ మధ్యప్రదేశ్ రాజస్టాన్లలో పునరావృతమైంది మధ్యప్రదేశ్‌లో సహరియ గిరిజనులు, రాజస్థాన్‌లో కరువువల్ల రైతులు ఆకలి చావులకు గురయ్యారు దురదృష్టవశాత్తు గిరిజన భారతంలో ఆకలి చావులు కొత్తవి కావు గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థలు కుష్పకూలాయనడానికి ఈ సంఘటనలు నిదర్శనం ప్రభుత్వాలు ఈ విషయంలో అనుసరించిన విధానాలు లోపభూయిష్టంగా ఉండడంతో గిరిజన ప్రాంతాల్లో పేదరికం, ఆకలి అనారోగ్యం పెరిగిపోయాయి ప్రపంచీకరణ ప్రభావంలో ప్రభుత్వాలు సంక్షేమ రంగాలనుండి తప్పుకుంటున్న తరుణంలో ప్రజాపంపిణీ వ్యవస్థలు, కొనుగోలు సంస్థలు గిరిజన ప్రాంతాల్లో ఏ మెరకు సమర్థవంతంగా పని చేస్తున్నాయో పై పరిస్థితులు స్పష్టం చేస్తాయి ఆకలి చావులపై పత్రికలు, ప్రసార మాధ్యమాలు తీవ్రంగా స్పందించడంవల్ల పీడిత ప్రజలకు స్వల్పకాలిక ఉపశమనం కలిగించవచ్చు కాని ఆసమతుల్యంగా, లోపభూయిష్టంగా ఉన్న ఆహార పంపిణీ, కొనుగోలు వ్యవస్థ స్థూల సమస్యకు ఒక దర్పణం మాత్రమే సమస్యకు కేంద్ర బెందువైన గిరిజన సమాజం, ఆర్థిక వ్యవస్థలో సంభవించిన వ్యవస్థాగత మార్పులను మీడియా ప్రతిబింబించడం లేదు గతయాభై సంవత్సరాలుగా ఈ మార్పులు గిరిజన ప్రాంతాల్లో ఆహార, ఉపాధి భద్రతలను నాశనం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకృత ఆర్ధిక విధానాల వైపు మొగ్గు చూపుతుండడంతో గిరిజనుల మనుగడ సంక్షోభం మరింత వికటించింది సరళీకృత ఆర్థిక విధానాలకు అన్ని రాజకీయ పక్షాలు, పారిశ్రామిక వర్గాలు వంత పాడుతున్నాయి ఫలితంగా గిరిజన రైతులుతీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు నూతన ఆర్టిక విధానాలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొద్దిపాటి ఆహార ధాన్యాల ఉత్పత్తిని కూడా నాశనం చేస్తున్నాయి ఈ ప్రమాదకరమైన పరిణామానికి వికృతమైన ఉదాహరణ 2003లో ఛత్తీస్‌ఘడ్ 86 గిరిజన సముదాయాలు తరతరాలుగా అడవులను కాపాడుతున్నాయని, వాటితో సామరస్య పూర్వకంగా సహజీవనం సాగిస్తూనే ఉన్నాయని అవి వాదిస్తున్నాయి వాటి ప్రవర్తనా నియమావళి, సాంస్కృతిక వ్యవస్థలు, సమంజసమైన వినియోగ పద్ధతులు అడవుల కోతకు వ్యతిరేకంగా, సహజ వనరుల సంరక్షణకు సహాయకారిగా ఉండేవని ఉద్యమకారులు పేర్కొంటున్నారు ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఎందరో పండితులు, అనేక హక్కుల సంస్థలు గిరిజనుల సహజ పరిజ్ఞాన వ్యవస్థలను అధ్యయనం చేస్తున్నారు ఈ అధ్యయనాన్ని అడవులపై గిరిజనుల న్యాయబద్ధమైన హక్కులను సమర్దించడానికి సైద్ధాంతికపరమైన వాదనగా మలచడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఆలోచనా విధానంలో భాగంగా అడవులను కలప, పెద్దపెద్ద చెట్లకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలుగా కాకుందా స్థానికులు తమ నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేందుకు ఇతర అటవీ ఉత్పత్తులను (పండ్లు ఫలాలు, ఆహారపంటలు) వినియోగించే కేంద్రంగా అఖభివర్డిందానికి ప్రయత్నాలు తా సేకరణదారులకు కనీస వేతనాలు కూడా ఇచ్చేవారు కాదు ఈ రెండు రాష్ట్రాలకు తోడుగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వ్యవస్థలనే ఏర్పాటు చేశాయి రాయల్టీ విధానం ద్వారా వాణిజ్యపరమైన అన్ని అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాయన్నది దీంతో స్పష్టమవుతుంది ఈ వ్యవస్థ 1952లో రూపొందించబడిన భారత అటవీ చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉందన్న విషయం తేటతెల్లమవుతుంది జాతీయ ప్రయోజనాలైన పారిశ్రామికీకరణకు చేదొడువాదోడుగా ప్రభుత్వ అటవీ సంరక్షణ; నియంత్రణ చట్టాలు వెలువడ్డాయి ఈ చర్యలు అడవుల్లో భారీ తోటల -పెంహూనికి, గిరిజనులను-దినసరికూరీలుగా వినియోగించుకోవడానికి ఎంతో ఉపకరించాయి ఈ గుణాత్మక మార్పులో ప్రధాన సమస్య గిరిజనుల పరిజ్ఞానాన్ని సామర్ధ్యాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం అలాగే గిరిజన రైతులు భూమిలేని వ్యవసాయ కూలీల ప్రయోజనార్ధం స్థానిక ఆర్థిక “వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు సంవత్సరం పొడవున ఉపాధి లేకపోవడంతో గిరిజన, దళిత కుటుంబాలు భూస్వాముల, వ్యాపారుల, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయారు వారికి ఉపాధి భద్రత కరువై ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళి కూలీ పని చేయసాగారు ఈ పరిణామాల వల్ల ఉత్పన్నమైన మనుగడ సమస్యలు స్థానికులను తిరుగుబాటుదారులుగా మార్చివేశాయి.
Chunk 6 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 22717
OCR Issues:
- ASCII junk on lines: [17, 59, 75, 113, 122]...
Key Terms:
- అటవీ
- యాజమాన్య
- కూడా
- ప్రభుత్వం
- పధకం
- ఉత్పత్తుల
- ఉమ్మడి
- నుండి
- గిరిజన
- ప్రభుత్వ
- ఏర్పాటు
- అయితే
- చేశారు
- విధంగా
- ఉద్యమాలు
- గిరిజనులు
- సంరక్షణ
- స్థానిక
- ఉన్న
- కాని
- వ్యవస్థ
- అన్ని
- ఉత్పత్తులను
- వ్యాపారులు
- ప్రధాన
- ప్రపంచ
- మధ్య
- విషయంలో
- సహకార
- వ్యవస్థలో
Extractive Summary:
గిరిజనుల జీవనోపాధి కోణం నుండి ఆలోచిస్తే, స్వాతంత్రానంతరం తొలి దశకాల్లో సంభవించిన ప్రధానమైన పరిణామం వాణిజ్యపరమైన అటవీ ఉత్పత్తుల (వీడీ ఆకు, బంక, సాల్ విత్తనాలు ) జాతీయకరణ ఈ ఉత్పత్తుల వ్యాపారాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసింది ఈ సంస్థలు ప్రాధమిక సేకరణదారుడి నుండి ఉత్పత్తులను కొనుగోలు చేసి పరిశ్రమలకు వ్యాపారులకు వేలం పాట ద్వారా విక్రయించేవి ఈ ఉత్పత్తుల్లో కొంత భాగాన్ని వ్యాపారులు ఎగుమతి కూడా చేసేవారు అయితే ఈ వ్యాపార సంస్థల ప్రాముఖ్యత ఏమిటంటే కలప కాని అటవీ ఉత్పత్తులనే కాకుందా ఆహార ధాన్యాలు, ఇతర ప్రాదమిక ఉత్పత్తులను కూడా అవి కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయించేవి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ పరిణామం స్పష్టంగా బోధపడుతుంది అక్కడి గిరిజన సహకార సంస్థ (జిసిసి) తన పరిధిలోని ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీ కేంద్రాలను కూడా నిర్వహించేది ఈ కేంద్రాలు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పని చేసేవి ఇలా చేయడానికి సాధ్యం కాని రాష్ట్రాలలో (ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్) వ్యాపారుల వ్యవస్థను బలోపేతం చేశారు అదే సమయంలో బ్లాకు, జిల్లా స్థాయిలలో ప్రభుత్వ గుత్తాధిపత్యం కొనసాగేది మౌలిక వసతుల (రోడ్లు, సమాచార వ్యవస్థ) లేని ప్రాంతాల్లో వ్యాపారుల వ్యవస్థకు అనుబంధంగా (ప్రభుత్వ క్యాపిటలిజం ఈ విధంగా విలసిల్లింది అటవీ భూములు, ఉత్పత్తులపై ప్రభుత్వానికే సర్వహక్కులు ఉన్నాయన్న మాటే కాని అన్ని రకాల ఉత్పత్తుల సంక్షోభ పరిస్థితుల్లోనే విక్రయించబడేవి 19880 దశకం తొలి సంవత్సరాల నుండి సాంప్రదాయబద్ధమైన క్షేత్రస్థాయి ఉద్యమాలు అటవీ హక్కుల లక్ష్యసాధనకు నడుం బిగించాయి అడవుల సహజ రక్షకులైన గిరిజన సముదాయాలకే అటవీ యాజమాన్య బాధ్యతలు అప్పగించాలని అవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయసాగాయి. 1988లో సవరించబడిన జాతీయ అటవీ పధకం ఉమ్మడి యాజమాన్యం, పర్యావరణ సమతుల్యం, స్థానికుల సంక్షేమం అంశాలను ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది, ఈ విధానానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో సహకార సంఘాలను ఏర్పాటు చేశారు ఉదాహరణకు మధ్యప్రదేశ్‌లో చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సహకోర సమాఖ్యను ఏర్పాటు చేసి అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయాన్ని చేపట్టారు సమాఖ్యకు మూడంచెల వ్యవస్థను నెలకొల్పారు ప్రాధమిక దశలో సేకరణదారులు, తర్వాతి దశలో జిల్లా సంఘాలు, చివరగా రాష్ట్రస్థాయి సమాఖ్యలు తమ కార్యకలాపాల ద్వారా గిరిజనుల సంక్షేమానికి పాటు పడతాయి ఈ సమాఖ్య ప్రధానంగా బీడీ ఆకులను విక్రయిస్తుంది వచ్చిన లాభాలను ఆయాస్థాయిల్లోని సంఘాలకు కమీషన్ రూపంలో చెల్లిస్తారు వీడీ అకుల విషయంలో జరిపిన అధ్యయనం ప్రభుత్వ, వ్యాపార వర్ధాల దోపిడీ విధానాన్ని ఎండగట్టింది ఇదే తరహాలో ఇతర ఉత్పత్తుల సేకరణ, విక్రయానికి గిరిజన సహకార, మార్కెటింగ్ సమాఖ్యను ఏర్పాటు చేశారు తం భూముల్లో ఆయన పునరావాస కార్యక్రమాన్ని చేపట్టి స్థానికులకు సంరక్షణ పధకాల్లో భాగంగా ఉపాధి కల్పించారు ఆ ప్రాంతలో వంట్ట చెరకును కూడా పెంచి స్థానికులకు సరసమైన ధరలకు విక్రయించారు వంతుల వారీగా పశువులను మేపడానికి సంస్థాగత వ్యవస్థను ఏర్పాటు చేశారు అన్నిటికంటే ఎక్కువగా, అటవీ భూముల్లో వరిని సాగు చేయడానికి స్థానికులకు అవకాశం కల్పించారు పంటను సుమారు 700 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయించి ధాన్యాన్ని అతి తక్కువ ధరలకు అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి విక్రయించారు ఈ పధకం విజయవంతమైతే స్థానికులకు పంట దిగుబడిలో 25 శాతం వాటాను చెల్లిస్తామని కూదా హామీ ఇచ్చారు ఉమ్మడి యాజమాన్య పధకం ప్రవేశపెట్టిన అనంతరం 15 ఏళ్ళ వరకు స్టానికుల దృక్పధాన్ని మార్చేందుకు, పరస్పర విశ్వాసాన్ని పెంచేందుకు కృషి చేశారు 1987 నాటికల్లా ఈ వ్యవస్థ అటవీ సంరక్షణకు మంచి ప్రత్యామ్నాయమని వామపక్ష ప్రభుత్వం గుర్తించింది తర్వాత అటవీ శాఖ, స్థానిక సముదాయాల మధ్య భాగస్వామ్య వ్యవస్థకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తొలి సంవత్సరాల్లో ఈ ప్రయోగం మంచి ఫలితాలనిచ్చింది ఆ ప్రాంత పర్యావరణ సమతుల్యత పునర్జీవమయ్యిందని, అటవీ ఉత్పత్తుల సేకరణ, విక్రయంవల్ల సమకూరుతున్న ఆర్థిక వనరులు క్రమంగా పెరిగాయని తర్వాతి కాలంలో నిర్వహించిన అధ్యయనాలు ఉల్లేఖించాయి ఈ చర్యలన్నింటినీ సామాజిక సంస్మరణ స్టూల ప్రక్రియలో భాగంగా, భూసంస్కరణల అమల్లో అంతర్భాగంగా చేపట్టారన్న విషయాన్ని తెలుసుకోవడం ఇక్కడ ఎంతైనా ముఖ్యం భూసంస్కరణలు అప్పటికే గ్రామీణ పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసి ఉన్నాయి దీంతోపాటు స్థానిక సంస్థల పాలనను వికేంద్రీకరించి 1980లో భాగస్వామ్యు అటవీ వ్యవస్థలను ఏర్పరిచారు అటవీ సంరక్షణా కమిటీలన్నీ గ్రామ స్థాయి కమిటీలే అయినా వీటికి నిధులను జిల్లా పరిషత్, పంచాయతీల ద్వారా సమకూర్చారు ఈ విధంగా పధకంలో స్థానిక సంస్థలను కూడా భాగస్వాములను చేశారు ఫోర్డ్ ఫౌండేషన్ తన సమీక్షా నివేదికతో ప్రత్యక్షం కాకమునుపు 15 ఏళ్ళ వరకు అరాబరీలో ఆటవీ శాఖాధికారులు, స్థానిక ప్రజల మధ్య అనధికార ఒప్పందాలు ఉండేవి అరాబరీలోనే ఈ వ్యవస్థ సంపూర్ణంగా విజయవంతమైంది తర్వాత ఇతర డివిజన్లలో ఇలాంటి వ్యవస్థనే అమలు చేయడానికి అటవీ శాఖాధికారులు ప్రయత్నించారు ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఉమ్మడి అటవీ యాజమాన్య ప్రయోగం ప్రత్యేకమైనది ప్రగతిశీల సామాజిక, రాజకీయ ఉద్యమాల ప్రభావంలో అప్పటికీ అరాబరీ ప్రాంతం ఉంది ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య ఉమ్మడి యాజమాన్య పధకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ అటవీ యాజమాన్య పధకాన్ని ప్రవేశపెట్టిన ఇతర రాష్ట్రాలలో ఇలాంటి సామాజిక ప్రక్షాళన జరగని నేపధ్యం ఉండడం గమనార్దం 1990లో భారత ప్రభుత్వం ఉమ్మడి అటవీ యాజమాన్య పధకం అమలుకు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది 1995 కల్లా 15రాస్ర్రాలు ర్ం
Chunk 7 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 21062
OCR Issues:
- ASCII junk on lines: [64, 155, 180, 186, 197]...
Key Terms:
- ప్రాజెక్టు
- నర్మదా
- అభివృద్ధి
- పర్యావరణ
- నుండి
- భారీ
- పునరావాసం
- వ్యతిరేకంగా
- ప్రభుత్వం
- ఆందోళన
- పూర్తిగా
- వామపక్షాలు
- ముంపునకు
- ఉద్యమాలు
- బచావ్
- డ్యాం
- డిమాండ్
- వారి
- సిపిఎం
- చేసింది
- కూడా
- మధ్య
- ఉద్యమం
- సర్దార్
- ఆధునిక
- ఎన్బీఏ
- అటవీ
- వామపక్ష
- సరోవర్
- ఉన్న
Extractive Summary:
సర్దార్ సరోవర్ ప్రాజెక్టుపై ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్కియాలజీ, కల్చర్ అండ్ హిస్టరీ రూపొందించిన చిత్రం ఏమంటుందంటే లోయ [ప్రాంత ప్రజలకు నర్మదా కేవలం ఒక నది మాత్రమే కాదు, వారి జీవితం, సంస్కృతి, దివ్యమైన సాంప్రదాయానికి చిహ్నం ఈ భావన ఆధారంగా ముందుకు వెళుతూ మరో రచయిత ఏమన్నాడంటే “నది కింద ముంపు అంటే దేవతాకన్యపై అత్యాచారమే స్థానికులు ఆ విధంగా నదులను భక్తి ప్రపత్తులతో కొలుస్తారు ” ఈ కారణాలు (ప్రజల సాంస్కృతిక శక్తిని బలోపేతం చేసి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించేలా చేశాయి. భూములు కోల్పోయిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ భూములు (నగదు పరిహారం స్థానంలో) కేటాయించి వారి జీవనోపాధిని పునరుద్ధరించాలి 2 బాధిత ప్రజలను సాగుభూములు (పూర్తి హక్కులతో) కేటాయించి పునరావాసం కల్పించాలి సాగు భూములను వారి స్వంత రాష్ట్రాల్లోనే కేటాయించాలి ప్రభుత్వ ఖర్చుతో సేద్యపు నీటి సౌకర్యం కల్పించాలి 38 _ పునరావాసం విషయంలో గుజరాత్ లేదా రాష్ట్రాలనే ఎన్నుకునే హక్షును ప్రాజెక్టు బాధితులకు కల్పించాలి శ (గ్రామాలను ఒక సముదాయంగా తరలించిగ్రామానికి అవసరమయ్యే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి 5 _ పునరావాసానికి ఒక సంవత్సరం ముందుగానే సాగు భూములను పంపిణీ చేయాలి 6 ముంపు వాసులకు పునరావాసం కల్పించి, వారికి ముందుగా తెలియజేసిన తర్వాతనె మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ప్రాంతాలను ముంపునకు గురి చేయాలి 7 ప్రాజెక్టు నిర్మాణానికి చాలా ముందుగానే పునరావాస కార్యక్రమాన్ని పూర్తి చేయాలి లేని యెడల ఈ కార్యక్రమం ముగిసేంత వరకు నిర్మాణ పనులు, నీటి నిల్వ (ప్రక్రియను నిలిపివేయాలి 8 మాన్ డ్యామ్ ప్రదేశం నుండి గిరిజనులను తరలించేందుకు అనుసరిస్తున్న దమనకాందను తక్షణం నిలిపివేయాలి ప్రజాసమస్యల పరిష్కార బోర్డు సూచనల మేరకు వారికి పునరావాసం కల్పించాలి 9 _ పునరావాస కార్యక్రమాన్ని సమీక్షించేందుకు ప్రత్యేక అధారిటీని పర్పాటు చేయాలి అప్పటి వరకు బాధితుల భూములు ముంపునకు గురికాకుండా చూడాలి 10 మహేశ్వర్ జలవిద్యుత్ పధకాన్ని పున సమీక్షించి పూర్తిగా రద్దు చేయాలి 1990 నుండి ప్రాజెక్టు బాధిత ప్రజల పట్ల సిపిఎం దృఢమైన వైఖరే అవలంబిస్తోందని చెప్పడానికి పై డిమాండ్లే నిదర్శనం వాస్తవంగా, నేడు వామపక్షాలు మహేశ్వర్ జల విద్యుత్ పధకం లాంటి భారీ ప్రాజెక్టులను నిలిపివేయాలని సైతం డిమాండ్ చేస్తున్నాయి ఫలితంగా వారి వైఖరి ఎన్సీఏ వాదనకు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది అయితే ఆధునికత సాంకేతిక పరిజ్ఞానం అంశాలపై మాత్రం ఇరువురి మధ్య పూద్చలేనంత విభేదాలున్నాయి రాజకీయవసరాల కోసం ఈ మార్పు చోటు చేసుకోలేదు వామపక్షాల అనుభవాలతోనే వారి వైఖరిలో సడలింపు వచ్చింది ఈ మధ్యకాలంలో, చాలా ప్రాజెక్టులను పున దర్శించి వాటి ఆర్థిక, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేశారు గత నాలుగేళ్ళుగా నద్చా జాక్రి (హిమాచల్) ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. నర్మదా వ్యాలీని సందర్శించి గణాంకాలు సేకరించిన వీరు ఆ ప్రాంతంలో నీటి వాడకానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రతిపాదించారు ఈ ప్రణాళికలో ఆసక్తికరమైన అంశం భారీ, చిన్నతరహా పధకాల నిర్మాణంపై ఉన్న వ్యతిరేకతను రూపుమాపడానికి కృషి చేయడం ఈ ్రర్యామ్నాయంలో ముఖ్య అంశం చిన్న వ్యవస్థలు సమర్ధవంతంగా పని చేయాలంటే సహజ వనరులను పెద్దఎత్తున వినియోగించడం ఎంతైనా అవసరమన్న వాదనను ముందుకు తేవడం చిన్నాపెద్ద ప్రొజెక్టుల మధ్య ఘర్షణ కన్నా వాటి మధ్య సంబంధం అన్న అంశాన్ని ఈ ప్రత్యామ్నాయం చర్చకు తెచ్చింది ప్రస్తుతమున్న డ్యాం స్వరూపాన్ని స్థానిక నిల్వ సౌకర్యాలతో అనుసంధానం చేసి కరువు పీడిత ప్రాంతాల అవసరాలను తీర్చగలమని ఈ ప్రత్యామ్నాయం సూచించింది ప్రణాళికాబద్ధంగా, కట్టుదిట్టంగా వినియోగిస్తే భారీ వనరులు చిన్నతరహా, స్థానిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండగలవని అది వాదించింది భారీ కట్టడం (ప్రధాన నిల్వ కేంద్రంగా కాకుండా స్టానిక నిల్వ వ్యవస్థలకు క్రమంగా నీటినందించే రిజర్వుకేంద్రంగా ఉండగలదని ఎక్స్(పెస్ కెనాల్ ద్వారా కరువు పీడిత ప్రాంతాలకు సత్వరం నీటిని అందించవచ్చని, దీనివల్ల హరిత ప్రాంతాలకు నీటిని మళ్ళించే అవకాశం దక్కదని ప్రత్యామ్నాయ ప్రణాళిక పేర్కొంది ఫలితంగా, నీటి నిల్వ తగ్గి ముంపునకు గురయ్యే ప్రాంతాలు కూడా తగ్గుతాయని, ప్రస్తుతం ప్రతిపాదించిన నిర్వాసితుల సంఖ్య 80 శాతం మేరకు పడిపోగలదని శాస్త్రవేత్తలు సూచించారు నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గడమే కాక నర్మదా జలాలను సంపూర్ణంగా వినియోగించే వ్యవస్థ ఏర్చడగలదని వారు వాదించారు ఈ ప్రతిపాదనకు ఎన్‌సిఎ తొలుత ఏ మాత్రం స్పందించలేదు ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం కొనసాగడం, దానికి ద్యాం వ్యతిరేక స్వభావం ఉండడంవల్ల ఈ ప్రతిపాదనకు తలూపే ప్రశ్నే ఏర్పడలేదు ఈ ప్రణాళికను ప్రతిపాదించిన
Chunk 8 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 19034
OCR Issues:
- ASCII junk on lines: [10, 14, 21, 57, 58]...
Key Terms:
- గిరిజన
- ప్రభుత్వం
- శాతం
- లక్షల
- నర్మదా
- పునరావాసం
- హెక్టార్లు
- అయితే
- ప్రాజెక్టు
- నుండి
- నెహ్రూ
- పునరావాస
- వారి
- గిరిజనులు
- గిరిజనుల
- డ్యాం
- చేసింది
- ఏర్పాటు
- ఉంది
- కూడా
- ఇలాంటి
- వ్యవస్థ
- భూములు
- వామపక్షాలు
- స్వయం
- వారు
- ఎలాంటి
- తీర్పు
- భారత
- రాజకీయ
Extractive Summary:
కుటుంబాల వాస్తవ సంఖ్యను చాలా తక్కువ చేసి చూపుతున్నాయి ట్రిబ్యునల్ అవార్డు వెలువడే సమయంలో కేవలం 6 147 కుటుంబాలు లేదా 40,000 మంది ప్రజలే ముంపు వల్ల ప్రభావితులవుతారని తేల్చగా, ప్రణాళికా సంఘం ఆ సంఖ్యను 6 700 కుటుంబాలుగా పెంచింది 1997లో ప్రపంచ బ్యాంకు ఆ సంఖ్యకు రెట్టింపుగా 12 000 కుటుంబాలు నష్టపాతాయని అంచనా వేసింది తర్వాతి అంచనాలో ఆ సంఖ్యను 27 000 కుటుంబాలుగా మార్పు చేశారు 1994 నాటికి ఈ సంఖ్య 41 500 కుటుంబాలకు చేరుకుంది 245 గ్రామాలు ముంపునకు గురవుతాయని అంచనా వేశారు 2001 నాటికి 43,000 బాధిత కుటుంబాలను గుర్తించారు ఇందులో సగానికిపైగా కుటుంబాలు సమాజంలో అణగారిన వర్ణాలకు చెందినవి కావడం విశేషం ప్రాజెక్టు బాధిత కుటుంబాల నిర్ధారణకు పాటించిన ప్రమాణాలపై నర్మదా బచావ్ అందోళన సందేహాలు వ్యక్తం చేసింది ముంపునకు గురయ్యే కమాండ్ ఏరియాలో నివసిస్తున్నప్పటికీ ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారిని పరిగణనలోకి తీసుకోలేదని ఉద్యమకారులు ఆరోపించారు ఉపాధి కోల్పోయే ఇలాంటి ప్రజలను బాధితులుగా గుర్తించి వారికి పునరావాసం కల్పించాలని వాదించారు ఈ వాదనలో బలమున్నా దానిని ప్రస్తుతానికి పక్కన పెట్టి పునరావాసం జరిగిన విధానాన్ని ఒక్మోసారి విశ్లేషించడం ఎంకైనా అవసరం 1999లో జాతీయ షెడ్యూలు కులాలు తెగల కమీషన్ పునరావాస కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ నుండి గుజరాత్‌కు తరలించబడిన మూడు వేల గిరిజన కుటుంబాల సర్వేను నిర్వహించింది విశ్లేషణ అనంతరం సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి 1 భూములు దక్కాల్సిన 40 శాతం మంది ప్రజలకు భూములు దక్కలేదు 2 _ 16 శాతం మందికి శాశ్వతమైన పట్టాలు ఇవ్వలేదు 8 840 కుటుంబాలకు సాగుకు యోగ్యం కాని భూములు కేటాయించారు వారికి కేటాయించిన భూముల్లో బంజరు, ఉప్పు మట్టం, నీట మునిగిన భూములు ఎక్కువగా ఉన్నాయి 4 పంపిణీ చేసిన భూముల్లో 87 శాతం వ్యవసాయానికి నోచుకోనివి 11 శాతం సేద్యపు నీటి సౌకర్యం లేనివి 5 _ ఈ కారణాలవల్ల 11 శాతం మంది ప్రజలు తమ స్వగ్రామాలకు తిరిగి వచ్చారు 6 _ స్వంత గ్రామాలకు తిరిగి వచ్చినా స్థానికులు తమను వ్యతిరేకిస్తున్నారని, తరిమి వేస్తున్నారని చాలా మంది ఫిర్యాదు చేశారు పై నిర్ధారణల కంటే దిగ్ర్భాంతి గొలిపే మరో వాస్తవం ఉంది (ప్రభుత్వం తన పునరావాస లక్ష్యాలను పూర్తి చేయడం కోసం చాలా కుటుంబాలను వారి ఇష్టానికి విరుద్ధంగా తరలించి దిక్కులేని వారిగా మార్చివేసింది భూముల్లేని గిరిజనులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదు సహజంగా వారికి ఆదాయం చేకూర్చే అడవులు, బావులు మేత ప్రాంతాల 68 ప్రజాస్వామ్య సంస్థలను (స్థానిక సంస్థలు) బలోపేతం చేయడమె ఉత్తమమని అవి బావిస్తున్నాయి అంతమాత్రాన, ఆరవ షెడ్యూలే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమని వామపక్షాలు అంగీకరించడం లేదు స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన కౌన్సిళ్ళను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ మేరకు ఆరవ షెడ్యూల్‌ను రాజ్యాంగపరంగా సవరించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి కౌన్సిళ్ళకు మరిన్ని కాసనాధికారాలు ఆర్ధికపరమైన అధికారాలు కల్పిస్తేగాని అవి వాస్తవికమైన ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని అనుభవించలేవని వామపక్షాలు అంటున్నాయి వీరి వాదనలకు విరుద్ధంగా ఐదవ పషెడ్యూలే ప్రయోజనకరమైన స్వపరిపాలన వ్యవస్థకు మేలైనదని గిరిజన హక్కుల ఉద్యమాలు పేర్కొంటున్నాయి ఎందుకంటే ఈ చట్టం కింద సాంప్రదాయ అధికార వ్యవస్థలు కొనసాగేందుకు అవకాశం ఉందని అవి చెబుతున్నాయి గిరిజన రాజకీయ వ్యవస్థకు ఏ షెడ్యూలు మంచిదనే చర్చ సాంప్రదాయానికి ఆధునిక ప్రజాస్వామ్య ఉనికికి మధ్య వైరుధ్యాన్ని ఒక వైపు, సాంప్రదాయ సంస్థలకు అధికారం, సమసమాజ, ప్రజాస్వామిక సంస్థల బలోపేతానికి మధ్య వ్యతిరేకతను మరోవైపు అద్దం పడుతోంది నెహ్రూూవాద దృక్పధం 1940 నుండి (త్రిపురకు చెందిన వామపక్ష ప్రజాసంఘం గణముక్తి పరిషత్ గిరిజనులు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలన్నింటికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది గిరిజన ప్రాంతాల్లో పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను అభివృద్ధి పరచాలని నొక్కిచెప్పింది గణముక్తి పరిషత్ వాదనకు ఆరవ షెడ్యూలు ఏర్పాటుతో బలం చేకూరింది అలాగే గిరిజన సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఉద్యమిస్తున్న వామపక్ష సంఘాలను మరింత బలోపేతం చేసింది ఈ ముఖచిత్రం మరో అంచున, నవీన గాంధేయవాద పర్యావరణ గిరిజన హక్కుల పరిరక్షణ ఉద్యమాలు కూడా నెహ్రూవాద సంరక్షణవాదాన్ని బలపరిచాయి అయితే సాంప్రదాయ గిరిజన సంస్థల పునరుద్ధరణ వరకే దాన్ని పరిమితం చేశారు ఈ మద్ధతు పరిమితమైనది వారి ఆదర్శం నెహ్రూ స్వష్నానికి భిన్నమైనది గిరిజనులను నెమ్మదిగా ప్రధాన '్రవంతి బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి రప్పించడమే నెహ్రూ ఆశయంగా ఉండేది మరోవైపు వామపక్షాలు గిరిజన సమాజాన్ని ప్రజాస్వామ్కరించాల్సిన ప్రాముఖ్యతను గుర్తించారు అయితే భారతదేశంలో ఒక విభిన్నమైన (ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాన్నదే వారి లక్ష్యం కనుక భారత ప్రజాస్వామ్యంలో గిరిజనుల భవిష్యత్తు రాజకీయ స్వేచ్చ, స్వపరిపాలనా సంస్టలపైనే కాకుందొ గిరిజన ప్రాంతాలు, ప్రధాన స్రవంతి రాజకీయార్ధిక వ్యవస్థ మధృ ఉన్న అసమానతలను తొలగించడంపై కూడా ఆధారపడి ఉంది
Chunk 9 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 23353
OCR Issues:
- ASCII junk on lines: [7, 14, 18, 19, 20]...
Key Terms:
- గిరిజన
- షెడ్యూల్
- వారి
- అభివృద్ధి
- జిల్లా
- ప్రభుత్వం
- కూడా
- గిరిజనుల
- శాతం
- కింద
- గిరిజనులు
- ప్రాంతాల్లో
- ప్రాంతాల
- ఆర్థిక
- వ్యవస్థ
- వ్యయం
- అమలు
- సంక్షేమ
- సామాజిక
- అయితే
- తర్వాత
- మధ్య
- మరింత
- ఉన్న
- స్వయం
- షెడ్యూల్‌ను
- వామపక్షాలు
- ఏర్పాటు
- ప్రభుత్వ
- మొత్తం
Extractive Summary:
'పాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కేవలం 13 2 శాతం మాత్రమే వినియోగమయ్వాయని, నోటిఫైడ్ గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాల్సిన పదకాల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఎల్పిన్ నివేదిక పేర్కొంది బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో మాత్రమే ఈ పధకాలను కొంత వరకు సమర్ధవంతంగా అమలు చేయగలిగారు అది కూడా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ద్వారా గిరిజన సంక్షేమం, అభివృద్ధి అంశాల్లో నెలకొన్న విషమ పరిస్థితులను చక్కదిద్దడానికి ఎల్విన్ కమిటీ ప్రయత్నించింది భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో కేటాయింపులు ఈ విధంగా జరగాలని సిఫార్సు చేసింది ఆర్థిక ప్రగతి 60 శాతం వార్తా వ్యవస్థ రవాణా సౌకర్యాలు 25 కాతం సామాజిక సేవలు 15 శాతం, బ్లాక్ స్థాయి నుండి గిరిజన ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలను నిధులు పంపిణీ కావాలని సూచించింది రాష్త్ర (ప్రభుత్వాలు గిరిజనాఖివృద్ధిపై మరింత దృష్టి సారించాలని, స్థానిక పరిజ్ఞానాన్ని నైపుణ్యాన్ని మెరుగుపరచి అందుకు అనుగుణంగా పధకాలు ప్రవేశపెట్టాలని కమిటీ కోరింది ఈ మార్పులతోపాటు మూడవ పంచవర్న ప్రణాళిక నాటికి ప్రస్తుతమున్న కేంద్రాలను విస్తృతపరచి గిరిజనాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది మూడవ పంచవర్ష ప్రణాళికా కాలం ముగిసిన వెంటనే ఈ పధకాన్ని మరోసారి సమీక్షించారు 15 రాష్ట్రాల్లోని 504 గిరిజన అభివృద్ధి కేంద్రాల్లో అమలు చేన్తున్న సమగ్ర అభివృద్ది పధకం సరైన ఫలిఖాలు ఇవ్వడంలేదని, గిరిజనులు గిరిజనేతరుల మధ్య అసమానతలు మరింత పెరిగిపోతున్నాయని కమిటీ నివేదించింది పై కేంద్రాలతోపాటు పశ్చిమ బెంగాల్లో మరికొన్ని సబ్ డివిజన్లు ఉత్తరప్రదేశ్‌లో నాలుగు ప్రాంతీయ ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు నాగాలాండ్‌లో కూడా కొత్త ప్రాంతీయాఖివృద్ధి పధకాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు గిరిజనుల ఆర్టిక ప్రమాణాలు పెంచడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యంగా మారింది ఇతర కార్యక్రమాల్లో గిరిజనులను సంఘటితం చేసి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా చర్యలు తీసుకోవడం, పాడి పరిత్రమాభివృద్ధికి రుణాలు కల్పించడం, సూక్ష్మ, చెరువుల నీటి పారుదల పధకాలు చేపట్టడం, చేతివత్తుల వారికి మార్కెట్, రుణ సౌకర్యం కల్పించడం ప్రధానమైనవి పదహారేళ్ళ పాటు ఈ కార్యక్రమాల నిర్విరామంగా కొనసాగినా గిరిజన సమాజంపై అవి చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేకపోయాయి. విశాల రాజకీయ చిత్రపటంలో ఆయా సంస్థలు, వ్యక్తులు తమ ప్రయోజనాల దృష్ట్యా గిరిజనులకు కల్పించాల్సిన సేవల స్వభావాన్ని నిర్జ్ధారిస్తున్నారు దీనివల్ల గిరిజనుల సంస్కృతిపై, ఉనికిపై ప్రతికూల ప్రభావం పడుతోంది ఎన్టీఓలు, స్వచ్చంద కార్యకర్తలు గిరిజన ప్రాంతాల్లో తమ స్వంత విలువలను, సిద్ధాంతాలను ప్రచారం చేయడం కూడా ఈ వరిస్థితికి ఆజ్యం పోస్తోంది గిరిజన (ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలను తాలుత ప్రారంభించింది జ్రైస్తవ మిషనరీలే అయినా, 1980-40 నాటికి హిందూత్వ సంస్థలైన హిందూ మహాసభ, ఆర్యధర్మ సేవక సంఘాలు కూడా తమ పలుకుబడిని బాగా పెంచుకున్నాయి వీరికి తోడుగా గాంధేయవాద సంస్థలు, ఉదారవాద మానవ శాస్త్రజ్ఞులు (ఎల్విన్ లాంటి వారు) కూడా గిరిజన (ప్రాంతాల్లో చురుకుగా పని చేసేవారు వీరి కార్యకలాపాలవల్ల గిరిజనుల సాంస్కృతిక, సామాజిక ఉనికికి ఒక స్వరూపం ఏర్పడింది ఇదే సమయంలో వారు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు ఒంటరిపాటు అభివృద్ధి లేమి, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో స్తబ్ధత - అపరిష్కృతంగా మిగిలిపోయాయి ఈ నేపధ్యమే మతపరమైన రాజకీయాలకు దారి తీసింది క్రైస్తవ మిషనరీలు, హిందూ సంస్థల మధ్య 1940 నుండి ప్రచ్చన్న యుద్ధం మొదలైంది చివరకు నియోగి కమీషన్ నివేదిక సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఐదవ షెడ్యూల్ (ప్రాంతాల్లో మిషనరీల కార్యకలాపాలను నిషేధించింది ఈ చర్యను తమ విజయానికి ప్రతీకగా హిందూత్వ ఈ నేపధ్యంలోనే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ 1948లో తన తొలి గిరిజన ప్రజాసంఘం, గణముక్తి పరిషత్‌ను త్రిపురలో స్థాపించింది వడ్డీ వ్యాపారులు, ఆహార ధాన్యాల వర్తకులకు వ్యతిరేకంగా ఈ సంఘం పోరాటాన్ని ప్రారంభించింది తక్కువ వడ్డీకి రుణాలు తక్కువ ధరకు ఆహార ధాన్యాలను స్థానికులకు అందించాలని వారిపై ఒత్తిడి తెచ్చింది 1947లో గణముక్తి పరిషత్ ఒక సహకార రుణ వ్యవస్థను ప్రారంభించి గిరిజనులకు నామమాత్రపు వడ్డీతో రుణాలు పంపిణీ చేసింది అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భూస్పాములు, వ్యాపారుల కొమ్ము కాస్తూ వారి పేరున భూములను బదిలీ చేసింది రుమియాలు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూముల్లో బెంగాలీ శరణార్థులను స్థిరపరచింది ఇదే విషయమై 1955లో రాష్ట్ర ప్రభుత్వానికి గణముక్తి పరిషత్ ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించింది తరతరాలుగా ఆ భూములను రుమియాలు సొగుచేస్తున్నారని, వాటిని గిరిజనుల పునరావాసం కోసం రక్షిత ప్రాంతాలుగా వర్గీకరించాలని పరిషత్ కోరింది అలాగే వారి సంస్కృతిని, సాంప్రదాయ సంస్థలను రక్షించి, తమ అభివృద్ధి మార్గాన్ని స్థానికులే ఎంచుకునే అధికారాన్ని కల్పించాలని నివేదించింది గిరిజన ప్రయోజనాల రక్షణతోపాటు ఆ ప్రాంతాల్లో ఆరవ షెడ్యూల్‌ను అమలు చేయాలని ఈ విధంగా గణముక్తి పరీషత్ ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచింది 1983లో జరిగిన గిరిజన సదస్సులో వామపక్ష ప్రభుత్వం ఆలోచనను ప్రతిబింబిస్తూ నృపేన్ చక్రవర్తి ఈ విధంగా వ్యాఖ్యానించారు
Chunk 10 — Paryavarana-Vaadam-Vaamapakshalu_pages0091-0096.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6537
OCR Issues:
- ASCII junk on lines: [7, 36]
Key Terms:
- పర్యావరణ
- ఆర్థిక
- ప్రభుత్వ
- గిరిజన
- ఉంది
- పరిరక్షణ
- మధ్య
- గిరిజనుల
- వామపక్షాలు
- అయితే
- ఇలాంటి
- ప్రగతి
- అవసరం
- అభివృద్ధి
- ఉమ్మడి
- శ్రామిక
- సవాలు
- ప్రపంచీకరణ
- విధానాలు
- స్పష్టంగా
- నూతన
- ప్రగతిశీల
- ప్రజా
- వ్యతిరేకంగా
- ఉద్యమకారులు
- ఉద్యమాలు
- వారు
- ప్రజల
- ఉన్న
- సమాజంలో
Extractive Summary:
రెండవది, హిందూత్వ వాదం విసురుతున్న సవాలు ఈ తిరోగమన వాదాన్ని వామపక్షాలు, ఇతర (ప్రజా సంఘాలు ముక్తకంరంతో, పూర్తి శక్తియుక్తులతో వ్వతిరేకిస్తున్నాయి నుత ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా అనేక పర్యావరణ పరిరక్షణ ఉద్యమ సంమాలు ఇతరులతో కలిని పోరాడుతున్నప్పటికీ సుందర్‌లాల్ బహుగుణ లాంటి ఉద్యమకారులు తమ లక్ష్యాలను, సిద్ధాంతాలను పటిష్టపరచుకొనేందుకు ఛాందసవాద శక్తులతో జట్టు కట్టడానికి సిద్ధపడుతున్నారు అయితే తెహ్రీ డ్యాం అనుభవాన్ని పరిశీలిస్తే ఇలాంటి సంకీర్ణం మున్నాళ్ళ ముచ్బటేనని బోధపడుతుంది దాని అవకాశవాద స్వరూపాన్ని బహిర్గతం చేస్తుంది ఇలాంటి వైరుధ్యాలున్నా మొత్తానికి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి కలిగి ఉన్నాయి మూడవ సవాలు, క్రమంగా క్షీణిస్తున్న పర్యావరణ సమతుల్యం, అడుగంటుతున్న భూగర్భజలాలు అంతరిస్తున్న అటవీ ప్రాంతాలు, సారహీనమవుతున్న సాగు భూములు ఈ సమస్యలపై వామపక్షాల్లో కొన్ని ఆందోళన ' వ్యక్తం చేస్తున్నప్పటికీ, వీటికి సంబంధించిన మూల కారణాలను విశ్లేషించినప్పటికీ ఈ సంక్షోభం చూపే ప్రతికూల ప్రభావంపై స్థూల రాజకీయ ఆర్ధిక వ్యవస్థ విశ్లేషణలో పర్యావరణ సూత్రాలను వారు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవడం లేదని దీని అర్ధం స్థిరమైన ప్రగతి అంటే కేవలం వాతావరణ మార్పు, రియో ప్రకటన అమలుపై సాగుతున్న అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కటే కాదు భారత ప్రజల నిత్యజీవిత సమస్యలను పరిష్కరించడానికి స్థిరమైన, నిరంతరమైన ప్రభుత్వ జోక్యం కూడా అవసరం ఈ అంశంలోనే జీవనోపాధి సమస్యను పాలనా సంస్థలతో ముడిపెడుతున్నాయి కొన్ని పర్యావరణ ఉద్యమ సంస్థలు ఇలా చేయడం ద్వారా భారతదేశ అభివృద్ధి రాజకీయాల్లో పర్యావరణ సమతుల్యాన్ని ఒక (ప్రధాన అంశంగా మార్చుతున్నాయి ప్రజా హక్కులు, ఉపాధి అంశాలు వామపక్షాలకు కొత్తేమి కాదు 1940 దశకం నుండే' ఈ అంశాలపై అవి పోరాడుతున్నాయి ఈ ఉద్యమాలను పర్యావరణ పరిరక్షణ పోరాటాలుగా ఎందుకు గుర్తించలేదంటే వామపక్షాలు ఆధునిక ప్రగతి సిద్ధాంతాలను వ్యతిరేకించవు పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి, వామపక్షాలకు మధ్య ఈ విషయంలోనే తీవ్ర విభేదాలున్నాయి గిరిజనులు, ఆధునిక ప్రగతి బాట మధ్య ఉన్న సంబందంపైనే (ప్రధానంగా ఇరుపక్షాలు పరస్పర విరుద్ధమైన వైఖరిని (ప్రదర్శిస్తున్నాయి ఈ చర్చపై ఉన్న గరిష్ట పరిమితులను ఎత్తి చూపుతూనే ఇరుపక్షాలు సాంప్రదాయం, ఆధునికత అంశాలపై తమ వైఖరులను సడలించాల్సిన అవసరముందని ఈ వ్యాస సంకలనం ప్రస్తావించింది గిరిజనాభివృద్దికి ఒక ఆచరణయోగ్యమైన ప్రత్యామ్నాయ ప్రగతి ప్రణాళికను ఏకాభిప్రాయంతో రూపొందించాలని నూచించింది. గలు శ క.