Telugu Parinatavani volume 1 noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Parinatavani-volume--1
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/parainatavaaanai-maodatai-sampautai
Date: 2026-08-06 13:57
Chunks: 15
Book Overview
Book: Parinatavani-volume--1
Source: https://sundarayya.org/parainatavaaanai-maodatai-sampautai
Total OCR chunks analysed: 15
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 93%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- పరిషత్తు
- వారి
- తెలుగు
- ప్రసంగ
- ఆచార్య
- నేను
- కారణం
- మద్రాసులో
- మొదటి
- భాషా
- ప్రముఖుల
- అధ్యక్షులు
- సారస్వత
- వారికి
- పరిచయం
- కొందరు
- తిలక్‌రోడ్
- గ్రహీత
- ఆంధ్ర
- హైదరాబాదు
- నారాయణ
- పరంపర
- విశేషాలు
- తరువాత
- ప్రసంగాలను
- రూపంలో
- సంపుటిని
- ప్రముఖులు
- జరిగింది
- కృతజ్ఞతలు
Per-Chunk Details
Chunk 1 — Parinatavani-volume--1_pages0001-0010.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 7283
OCR Issues:
- ASCII junk on lines: [19, 44, 45, 48, 52]...
Key Terms:
- పరిషత్తు
- వారి
- తెలుగు
- ప్రసంగ
- ఆచార్య
- నేను
- కారణం
- మద్రాసులో
- మొదటి
- భాషా
- ప్రముఖుల
- అధ్యక్షులు
- సారస్వత
- వారికి
- పరిచయం
- కొందరు
- తిలక్‌రోడ్
- గ్రహీత
- ఆంధ్ర
- హైదరాబాదు
- నారాయణ
- పరంపర
- విశేషాలు
- తరువాత
- ప్రసంగాలను
- రూపంలో
- సంపుటిని
- ప్రముఖులు
- జరిగింది
- కృతజ్ఞతలు
Extractive Summary:
, (1 ౯ క; | సుందరయ్య విజ్ఞొన స్తున్నాం* | ను వ. ఈ పరిణత ప్రముఖుల ఆశయాలు ఆదర్శ కరదీపికలుగా నేటి తరాన్ని ఉద్దీపింప డా ॥ స, నారాయణ రెడ్డి ఈ తరం వారికి ఆ అనుభవాలు జ్ఞాపకాలు, ఎంతైనా అవసరం.
Chunk 2 — Parinatavani-volume--1_pages0011-0020.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17965
OCR Issues:
- ASCII junk on lines: [4, 29, 46, 56, 59]...
Key Terms:
- నేను
- కూడా
- రాజమండ్రి
- నాకు
- ఉండేది
- చాలా
- తెలుగు
- అప్పుడు
- జరిగింది
- వల్ల
- ఉండేవారు
- రాజమండ్రిలో
- కలిసి
- తరువాత
- కొంత
- గాని
- పేరు
- కాలేజీలో
- శ్రీ
- ఉన్న
- చెప్పాలి
- ఆంధ్ర
- అక్కడ
- గోదావరి
- పరిచయం
- బాగా
- అయిన
- కలిగింది
- గౌతమీ
- ఉండడం
Extractive Summary:
టంగుటూరి ప్రకాశం పంతులుగారికి ఆనాటి ఆ ప్రాంతం రాజకీయనాయకులందరూ శిష్య ప్రాయులుగనుక్క ఆయన ఒకప్పుడు రాజమండ్రిలో వివిధరంగాలలో పనిచేసినవాడు గనుక అక్కడికి తరచుగా వచ్చేవారు. ఆ రోజుల్లో నామస్సులో చెరగని ముద్రవేసిన ఇంకో రాజకీయనాయకుడు సుభాస్ చం(ద్రబోస్‌గారు హాజమం(్రి ఇన్నీస్ పేటలోని పొల్ చౌక్‌లో ఆయన మాటాడుతూ ఉంటే 1937లో అనుకొంటాను - వినడం జరిగింది. ఆయన స్నేహశీలి అనీ, పండిత పక్షపాతి అనీ విన్నానుగాని, విద్యార్థిగా ఆయన ఈ గుణాల్ని అనుభవించే ఆవకాళం నాకు కలగలేదు.
Chunk 3 — Parinatavani-volume--1_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 18093
OCR Issues:
- ASCII junk on lines: [2, 3, 4, 5, 15]...
Key Terms:
- నేను
- తరువాత
- నాకు
- ఆచార్య
- కూడా
- ఉద్యోగం
- తెలుగు
- నుండి
- విశ్వ
- రాయప్రోలు
- విజయనగరం
- జరిగింది
- వారు
- ఉండేవారు
- ఉండగా
- విద్యాలయంలో
- ఉన్న
- పరిశోధన
- గురించి
- ఉన్నారు
- అన్నారు
- రెండు
- ఆంధ్ర
- ఉస్మానియా
- వచ్చింది
- వచ్చిన
- దగ్గిర
- విజయనగరంలో
- ఉండడంవల్ల
- అప్పుడు
Extractive Summary:
ఆయన “నవరస గంగాధరం' అనే పేరుతో జగన్నాథ పండితరాయల రస గంగాధరం తెలుగుచేశారు. తెలిసినవాళ్తున్నా ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందకున్నా, ఆ ప్రయత్నాలు చేసినవాళ్లు మరీ తక్కువ, లేరన్నా తప్పు కాదేమో!నేను ఈ ('ప్రయత్నాల్ళో పాల్గాన్నవాళణ్లో కనుక ప్రత్యక్షసాక్షినన్నమాట! ఈ ఉద్యోగం మీకెందుకు?” అని అడిగితే ఆయన “' అక్కడికంటె ఇక్కడ జీతం ఎక్కువ వంటి ప్రసంగంఏదో చేసినట్టు తెలిసిందనీ అది ఆయనకు సహజంగానే ఉందని అనుకొన్నారనీ నిడుదవోలువారు తరువాత అన్నారు.
Chunk 4 — Parinatavani-volume--1_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17939
OCR Issues:
- ASCII junk on lines: [2, 5, 9, 28, 93]...
Key Terms:
- నేను
- తరువాత
- తెలుగు
- విశ్వవిద్యాలయంలో
- నాకు
- అయిన
- ఢిల్లీ
- నన్ను
- శ్రీ
- చాలా
- వచ్చి
- భాషా
- వైస్
- గనుక
- చేసిన
- శ్రీమతి
- ఆఫ్
- వచ్చిన
- అకాడమి
- ఉన్న
- కేంద్ర
- కాని
- జరిగింది
- విశ్వ
- ఉద్యోగంలో
- హైదరాబాదు
- స్కూల్
- మాన్య
- తెలుగులో
- చేశారు
Extractive Summary:
అనాడు '' బెంజీన్” (0ల249ల) ను గూర్చి ( 6, క్య) ఆయన చెప్పగా సైన్సు విద్యార్ధిని కాని నాకు బోధపడినట్టు ఉండడమేకాక, “'క్షోజ్డ్ స్టక్ఫరో' (010364 560109) అన్సీ ఆ ఫార్ములా, దాన్ని వేసిన శాస్త్రవేత్త '“౩కులే” పేరు అనీ ఇన్ని దశాబ్బుల తరువాత నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ సభలో ఆయన తప్ప మిగిలివాళ్లందరూ తమిళంలో మాట్లాడారు. తరువాత ఈ “బుక్ ట్రప్ట్' డైరక్టర్ అయిన (శ్రీ;కర్తార్‌సెంగ్ దుగ్గల్ అనే (ప్రముఖ పంజాబీ రచయిత పరిచయం ఆయన ఆలిండియా రేడియోలో ఉద్యోగంలో ఉండగానే; మాబావ మరిది, ఇంగ్రీషులో కవి, ఢిల్లీ రేడియో స్టేషన్ డైరక్టర్ - ఇప్పుడు కీర్తిశేషులు - అయిన ఆర్.
Chunk 5 — Parinatavani-volume--1_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15380
OCR Issues:
- ASCII junk on lines: [2, 4, 7, 9, 11]...
Key Terms:
- తెలుగు
- కూడా
- వారి
- మొదటి
- ఆర్య
- అంటే
- మంది
- జరిగింది
- ఇంకా
- మూడు
- ఉర్జూ
- పెళ్లి
- భాషానిలయం
- అవకాశం
- నాకు
- వాటిని
- దీన్ని
- నేను
- ఉంది
- మధ్య
- పరిణతవాణి
- ఉర్వూ
- కాళోజీ
- పండితులు
- రావడం
- గ్రంథాలయం
- వచ్చి
- కాంగ్రెస్
- సమాజ్
- పందిళ్లు
Extractive Summary:
ఆ అవకాశం - ఇక్కడా మొదటి ఉపన్యాసం కావడం - యాదృచ్చికమైన నా అదృష్టావకాశం, ఈ '“పరిణతవాణి” నాకు వయస్సు పైబడినా, నావాణీ “పరిణతవాణి”' స్థాయిని అందుకొన్నదనినేననుకోవడంలేదు. ఆ కుటుంబంలోకి ఈ భాషలన్నీ ఎట్టా వచ్చినై అని చెప్పడానికి ఈ సంగతులన్నీ చెప్పవలసి వచ్చింది. ఇంకా వానమావులై వరదాచార్యులగారి పెద్రన్నగారు వెంకటాచార్యులుగారు - ఈ పేర్హన్నీ రావండి; ఎక్కడా సాహిత్య చరిత్రల్గొ రావు - వానమామలై వరదాచార్యులుగారు ఆయన తమ్ముడు లక్మణాచార్యులుగారు.
Chunk 6 — Parinatavani-volume--1_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16599
OCR Issues:
- ASCII junk on lines: [79, 124, 166, 178, 196]...
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- కాళోజీ
- తెలుగు
- కూడా
- నుంచి
- రాయప్రోలు
- పెద్ద
- వచ్చారు
- వానికి
- కాని
- మాకు
- హెచ్
- నుండి
- నాకు
- పండితులు
- పద్యాలు
- లేకపోతే
- తర్వాత
- సంవత్సరాలు
- ఇక్కడ
- మంది
- నేను
- మహానుభావుడు
- కోసం
- గారు
- పరిణతవాణి
- అప్పుడు
- జరిగింది
- అంటే
- విశ్వవిద్యాలయం
- నాదే
Extractive Summary:
తెలంగాణా రచయితలు ఒక సభపెట్టి ఈ ముగ్గురికీ చిన్న సన్మాన కార్యక్రమం చేస్తేమేం ఏదో ఎడారిలో, అరబ్ దేశానికో పోతున్నామనీ మాతో తెలుగు మౌట్లాడే వాళ్లెవరన్నా ఉంటారా అని అనుకున్నామని ఆ ముగ్గురూ మొట్లాడారు1956లో 1945లో కథకుల సమ్మేళనం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రీ తన అనుభవాలలో రాసుకున్నాడు-చిన్నప్పుడు ఆయన ఒక తెలుగు పద్యం రాసుకొని 'మెత్తకింద పెట్టుకుంటే ఆయన అన్నచూసి చెంపమీద ఒక దెబ్బకొట్టి, తీసుకొనిపోయి తండ్రికి చూపిస్తే ఆయన కర్ర తీసుకొని భేతిమీద కొట్టాడట. నాశిష్యుడు లక్ష్మీకాంతం, అతని శిష్యుడు పువ్వాడకవి, అతని శిష్యుడు వెంకట రత్నం ఈ విధంగా ఈ కవితా శిష్యవంశం దినదినాభివృద్రి పాందుతూంది అని, ఆ పిళ్లా వెంకటరత్నం గురించి ఇప్పుడెవరికీ ఏమీ తెలియదు.
Chunk 7 — Parinatavani-volume--1_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16589
OCR Issues:
- ASCII junk on lines: [31, 87, 119, 218, 237]...
Key Terms:
- నేను
- చాలా
- తెలుగు
- వారు
- తరువాత
- ఉండేది
- కూడా
- వచ్చి
- నాకు
- వచ్చింది
- అక్కడ
- కాలేజీలో
- ఉండేవారు
- తర్వాత
- కాని
- కోపం
- నన్ను
- విధంగా
- రోజున
- అన్నారు
- నీకు
- అప్పుడు
- విశ్వనాథ
- వెళ్లి
- ఆనాడు
- ఎందుకు
- చదువు
- కొవ్వూరు
- నుంచి
- చేశాను
Extractive Summary:
నీకు తల ఇచ్చిన ఆ సింహం సంతానం, నీకు మొండెమిచ్చిన నా సంతానం ఏ పరిస్థితిలో ఉంది? తరువాతి జీవితంలో కొవ్వూరు మండలానికి సంబంధించిన వాళ్ల నేను, ఒక రోజున కొవ్వూరు నుంచి చుట్ట మొకాయన మా ఊరు వచ్చి, ఆ రోజున మా నాన్నగారి వద్ద ఇతరుల వద్ద అనేకమైనటువంటి పద్యాలూ అవీ చదువుతూ తెలుగు సాహిత్యం గురించి తెలుగులో గొప్పవారి గురించి ఒక పూట పూటంతా చెప్పడం మొదలుపెట్టారు. 58 పరిణతవాణి ఆ తరువాత సెకండియర్ అయిపోయింతర్వాత నేను ఆయన ద్వ్నురకు
Chunk 8 — Parinatavani-volume--1_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16705
OCR Issues:
- ASCII junk on lines: [94, 99, 111, 118, 127]...
Key Terms:
- కూడా
- తెలుగు
- నేను
- పాఠం
- తర్వాత
- వారు
- అకాడమీ
- అప్పుడు
- అక్కడ
- తరువాత
- జరిగింది
- నాకు
- అంటే
- కాదు
- మూడు
- నన్ను
- కాని
- వచ్చింది
- గారు
- ఇచ్చారు
- చేశారు
- ఉన్న
- అందులో
- రోజుల్లో
- బాగా
- ఇక్కడ
- పుస్తకాలు
- చాలా
- శ్రీ
- ప్రతి
Extractive Summary:
అయితే ఈ పేరుతో ఒక సంస్ట ఈ విషయం ఆయన ఒకనాడుచెప్పాడు. సెంట్రల్ గవర్నమెంటు వాళ్లు ఈ పనిని పరిశీలించడానికి ఒక కమిటీని వేశారు, ఆ కమిటీకి సెంట్రల్ హిందీ డైగక్షరేట్ చైర్మన్.
Chunk 9 — Parinatavani-volume--1_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15555
OCR Issues:
- ASCII junk on lines: [7, 84, 216, 247, 275]
Key Terms:
- నేను
- నన్ను
- తెలుగు
- తర్వాత
- కల్చరల్
- సంస్కృత
- శ్రీ
- అప్పుడు
- జరిగింది
- కూడా
- నాకు
- ఉంటుంది
- అక్కడ
- ప్రతి
- గురించి
- చేశారు
- కళాశాలలో
- ఎఫైర్స్
- చాలా
- అదృష్టం
- తిరుపతి
- బాగా
- నుంచి
- ఇన్ఫర్మేషన్
- కాని
- ప్రభుత్వం
- అన్నారు
- ఉన్న
- చూచి
- మాకు
Extractive Summary:
ఆ విధంగా అంతర్జాతీయ తెలుగు సంస్థ దేశంలో విదేశాలలో కూడా ఉన్నటువంటి తెలుగు వారి మధ్యన ఒక విధమైనటువంటి ఐక్యాతాభావాన్ని సంపాదించగలిగింది. ఒక మారు సౌందర్యాన్ని గురించి ఒక వ్యాసం వ్రాయమన్నారు ఆయన నేను సాక్షివ్యాసాలలో సౌందర్యం గంరించిన వ్యాసాన్ని వుక్కీకి వుక్కీ సంస్కృతీకరించాను. ఆయన ధారణను గురించి ఆయనే ఒక ఉదంతం చెప్పారు.
Chunk 10 — Parinatavani-volume--1_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15739
OCR Issues:
- ASCII junk on lines: [7, 47, 85, 149, 164]...
Key Terms:
- నేను
- నాకు
- నన్ను
- ఉన్న
- తెలుగు
- తర్వాత
- ఎన్నో
- వారు
- నుంచి
- కలిగింది
- అప్పుడు
- ఆచార్య
- పత్రిక
- గనుక
- గొప్ప
- వివిధ
- మున్నగు
- ప్రభాకర
- చేరాను
- పెద్ద
- రెండు
- గొప్పు
- సన్నిహితత్వం
- విద్వాన్
- వెళ్లి
- వచ్చిన
- పరిచయం
- డెయిలీ
- పత్రికలో
- సంపాదకులు
Extractive Summary:
ఆ సమయంలోనే నేను భారతిలో ఒక వ్యాసం గ్రాశాను. మ(ద్రాసులో ఉన్నప్పుడు హరిజనోద్యమ సమయంలో గాంధీజీతో పాటు పయనించే అవకాశం, మాబళంలో ఆయన బసలో కొన్నాళ్ళు ఉండే అవకాశం కలిగింది లాహోర్ సుందర నగరం. ష్టం షయ న నే క్వ న ర్న | గ రాయుద్తన్న సభలో కన్ని “స్వ గ్స్న్న ఆ గౌరి బల.
Chunk 11 — Parinatavani-volume--1_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15626
OCR Issues:
- ASCII junk on lines: [7, 63, 100, 124, 185]...
Key Terms:
- నేను
- నాకు
- నన్ను
- వ్యాసం
- తెలుగు
- భాషా
- ఉద్యోగం
- వచ్చి
- వ్రాశాను
- చేశాను
- నుంచి
- కోపం
- సమీక్ష
- విషయాలు
- ఉన్న
- పత్రిక
- తర్వాత
- అన్నారు
- ఆంధ్రప్రభ
- పుస్తక
- ఎన్నో
- విజ్ఞాన
- దానిని
- నార్హగారు
- అనువాదం
- మొదటి
- చేరాను
- కొన్ని
- వ్రాశారు
- ఎడిటర్
Extractive Summary:
నేను మీజాన్ వదలి ఆం(ధ్రప్రభలో చేరినప్పుడు నా సహచరులు ఆ ర్చ (ఈ స్ప "| “వేప చెట్టు నవ్వింది"? ఆయన నా ఉద్రేకం, కోపం తగ్గిన తర్వాత నవ్వి, '' మీకు ఆం(ధ్రప్రభవంటి పత్రికలో ఉద్యోగం వస్తూంటే ఏమిటండీ ఈ కోపం?”” అన్నారు. కమ్యూనిస్టులపై తీవ్రమైన దమన విధానం ఉన్నప్పుడు తాపీ ధర్మారావు గారి సంపాదకత్వంలో సందేశం అనే వారపత్రిక వెలువడింది 1958లో, నేను అప్పటి పత్రికల హెడ్డింగులను వ్యంగ్యంగా విమర్శిస్తూ “హెడ్డింగ్” అనే శీర్షికతో ఒక వ్యంగ్య రచన చేశాను.
Chunk 12 — Parinatavani-volume--1_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15464
OCR Issues:
- ASCII junk on lines: [12, 36, 113, 132, 139]...
Key Terms:
- నేను
- వ్రాశాను
- కొన్ని
- తెలుగు
- పుస్తకం
- నుంచి
- దీనిని
- సాహిత్య
- నాకు
- వ్యాసాలు
- వ్యాసం
- చిన్న
- ప్రచురించాను
- ప్రాకృత
- గురించి
- వ్రాసిన
- ప్రతి
- కూడా
- తర్వాత
- పుస్తకాలు
- పుస్తక
- దానికి
- వంటి
- విశాలాం
- శీర్షిక
- సచిత్ర
- దానిలో
- వ్రాశారు
- వారు
- రూపంలో
Extractive Summary:
ఈ ఘాటు ఎదుటి వారి నసాళానికి అంటేట్టు మనవి మాటల వ్యాసాలు, మరికొన్ని కలిపి ఆ పేరుతోనే ప్రచురించాను. ఒక్కొక్క దానికీ ఒక కథ (వ్రాయవచ్చు. "పెద్దన తాతయ్య!” అనే కథ పెద్దనకు గండపెండేరం కృష్ణరాయలు తొడగడాన్ని ఆయన కుమార్తె స్వయంగా చూచి చెప్పినట్టు వ్రాశాను.
Chunk 13 — Parinatavani-volume--1_pages0121-0130.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13369
OCR Issues:
- ASCII junk on lines: [140, 141, 145, 157, 162]...
Key Terms:
- నేను
- తెలుగు
- నాకు
- అకాడమీ
- సాహిత్య
- కొన్ని
- అనువదించాను
- తర్వాత
- రాష్ట్ర
- ప్రభుత్వం
- ఉన్నాను
- నన్ను
- అక్కడ
- పద్యాలు
- కోసం
- చేశాను
- చాలా
- జీవితం
- పరిణతవాణి
- పుస్తకాలు
- ఆంధ్ర
- పరిశోధన
- ప్రత్యేక
- సంచిక
- మూడు
- ప్రాచీన
- దీనిని
- కనుక
- గాంధీజీ
- ప్రపంచ
Extractive Summary:
ఈ రచయితను గురించి ఒక చిత్రం ఉంది. 110 పరిణతవాణి కాలాలంపూర్‌లో జరిగిన ద్వితీయ ప్రపంచ తెలుగు మహాసభలో ఒక సమావేశానికి రివ్యూయర్ గాజన్నాను 'ప్రాక్సత అకాడమీని 1978లో స్ట్రాపించి అధ్యక్షుడుగా ఉన్నాను ఈ అకాడమీ పక్షాన పది పుస్తకాలు ప్రచురించాను నన్ను ఆంధ్రప్రదేశ్‌లోని సంస్తలు దాదాపు యాభై సన్మానించాయి కొన్నిటిని మాత్రం పేర్కొనడం ఉచితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ప్రపంచ తెలుగు మహాసభలు రెండింటిలోను సన్మానించింది సత్యాసాయి బాబాగారు 1978లో వైట్ ఫీల్డ్‌లో జరిగిన రామాయణ సదస్సులో రజత ఫలకంతో సన్మానించారు రాష్ట్ర సాహిత్య అకాడమీ 1970లో 'సాహితీ సుగతుని స్వగతానికి 1980లో “గాధా సప్తశతిలో తెలుగు పదాలకు" ఉత్తమ సాహిత్య విమర్శ్భు పురస్కారం ఇచ్చింది పశ్చిమ బంగనాగరీ ప్రచారిణీ సభవారు ఉదంత మార్తాండ అనే హిందీ పత్రిక 116వ జయంత్యుత్సవంలో 1976లో “పత్రకార శిరోమణి” బిరుదు ఇచ్చారు ఆం(ధ్ర్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 1988లో గౌరవ డి లిట్ (ప్రదానం చేసి సన్మానించింది ఇది డా॥సి నారాయణరెడ్డిగారి సహృదయతగా భావిస్తున్నాను మద్రాసు రాజాలక్ష్మి ఫొండేషన్ వారు 1989లో పదివేల రూపాయల సాహిత్య పురస్కారంతో గౌరవించారు గుంటూరు అభ్యుదయ రవయితన సంఘం 1991 లో ఫపులపుల శివయ్య అవార్డుతో సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ఉగాది ఉత్సవాలలోను, తెలుగు విశ్వవిద్యాలయం రెండుసార్టు పరిశోధనకుగాను సన్మానించాయి కావ్యాల్టోకి వెళ్ళాను మనుచరిత్ర, పారిజాతాపహరణం మొదలైనవి అపుడు నాకు నచ్చింది (శ్రీనాధుని పద్యాలు అప్పటికి నాకు పద్యాలు చదివి చదివి ఛందస్సు మీద ఒక అధికారం కల్గింది అంతేగాక నాకు ఛందస్సు మీద వెగటు పుట్టింది ముత్యాల 'సరాలు (హారం) మీద మోజు పుట్టింది దాంతో పద్య సంస్కృతిని (క్రమ(క్రమంగా విడిచి పెట్టి మాత్రా ఛందంలో కవిత్వాన్ని 'బ్రాయడం మొదలు పెట్టాను అదైనా ఎక్కువ (వ్రాయలేదు సందర్భవశాళ్తు (వ్రాస్తూండే వాడిని ఆ రోజుల్టోనే ఏదో (ప్రత్యేకమైనది కావాలి కదా?
Chunk 14 — Parinatavani-volume--1_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13150
OCR Issues:
- ASCII junk on lines: [8, 10, 11, 16, 46]...
Key Terms:
- నేను
- నాకు
- అంటే
- కానీ
- వాల్మీకి
- అందుకని
- లేదు
- జ్ఞాపకం
- రాదు
- అంకితం
- కాదు
- వుంది
- కూడా
- దాన్ని
- కొన్ని
- అలాగే
- మూడు
- రెండు
- మూడే
- వాళ్ళు
- విషయం
- శాస్త్రం
- ద్వారా
- మనిషి
- తరువాత
- రాసిన
- చిన్న
- ఏమిటి
- లోపల
- వచ్చింది
Extractive Summary:
ఒకరాజు గారికో ఒక డబ్బున్నవాడికో అంకితం చేశారు అంకితం చేస్తే వాడి వల్ల డబ్బొస్తుంది ఆయన దీనికి (ప్రతులు రాయించి తయారుచేయిస్తారు ఆరోజుల్లో ?గ0608 లేదు (ప్రెస్‌లు లేను తాటాకుల మీద పదో, పదిహేనో, ఇరవైయ్యో, ముప్పైయ్యో ప్రతులు రాయించేవారు ఇవి నాలుగు మూలలకు వెళ్ళేవి ఆవిధంగా ఆ కావ్యాలు బ్రతీకేవి అందుకోసం అంకితం ఇచ్చేవారు రెండవది అలంకారికుడు చెప్పాడు “కావ్యం యశసే అర్ర కృతే ' తక్కినవి ప్రక్కన పెట్టండి కావ్యాన్నుంచి మొట్టు మొ దట వచ్చేది యశస్సు యశస్సును అర్టంగా కన్‌వర్ర్ చేసుకోవచ్చును అర్జాన్ని యళస్సుగా ౮0%౪79గచేసుకోవచ్చును ఆ విషయం చాలా మందికి తెలుసును ]ెశ2[2[/ 6001౪లగ016 60113 యశస్సు అర్హమూను అందుకని వాళ్లు అంకితం చేసిన వాడికి అనుకూలంగా రాస్తారు విరుద్దంగా రాయడానికి వీలులేదు కానీ అవి రాసిన వాళ్లు లేకపోలేదు ఉన్నారు వాళ్ళు ఎవడికీ అంకితం ఇవ్వలేదు దేవుడికి అంకితం ఇచ్చారు ఆ దేవుడినించి వాళ్ళకేం రాదు యశస్సు కూడా రాదు వాళ్ళు నిశ్చింతగా రాశారు భద్రాచలం మీద రాసిన భల్దా పేరయ్య శతకం చదివితే తెలుస్తుంది విషయం ఎవరికి కావ్యాలు అంకితం చేసుకోవాల్సిన అవసరంలేని వాళ్ళు మాత్రమే సమాజాన్ని బయటపెట్టారు ఈపని మొట్టమొదట చేసినవాడు మహేంద్రవర్మ కంచి పరిపాలకుడు ఆయన భగవదజ్ఞకం మత్తవిలాసం రెండు ప్రహసనాలు రాశాడు దానిలో ఆయన తూర్పార బట్టని విషయం లేదు రెండు (ప్రహసనాలలోను మరి మహారాజయిన శూద్రకుడు మృచ్చకటికం రాశాడు ఆయనకు ఎవడికి ఆంకితం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు తనే ప్రతులు రాయించుకుంటాడు పురుష భావారోపణలో సమాజం అంతా మొత్తం ఉంది ఈ జనాన్నంతిటిని ఏ మనాలి వీళ్ళకి 14603 లేదు 146203” లేని జనాన్ని ఒక మనిషిగా కుదిస్తే పురుష భావారోపణ చేస్తే ఏమౌతుంది ? 122 పరిణతవాణీ మీడియంలోను అదీ మర్చిపోయాను పోతే ఉర్దూ మీడియంలో చదివినందుకు ఒక్క అహం మాత్రం వచ్చింది మున్షీ (ప్రేంచంద్ కధలు ప్రేం పంచమి, (ప్రేం పూర్ణిమ, ప్రేం బత్తీసి, ప్రేంచాలీస్ ఊరికినే చదువుకున్నాను ఉర్దూలో చదువుకున్నా ఆ కధలన్నీ అదొకటి లాభించింది అందుకని నా సాహిత్యంలోను ఇతరత్రా ఏమయినా అడిగితేనేను వొకే మాటంటాను ఎవరో అడుగుతుంటారు నన్ను ఏంచదివారండీ అని నేను గోర్కీ రిస్ట్రక్ గ్రాడ్యుయేట్‌ని అంటూంటాను గోర్కీ ఏవన్నాడంటే ౮765615 90/00/6౫10 అన్నాడు నాకు అదే ౮౫౪ల10/ కాబట్టి గోర్కీ గారి కాలేజీలో ౮231౪61510 లో నేను గ్రాడ్యుయేట్‌ని ఈ రోజున సరే నేను బాపిరాజుగారితో వెంట సిలోన్ వెళ్లి చిన్న బహుమతి గూడా తీసుకొచ్చాను సరే ఒక సామెత వుంది పండిత్యహీనా కవయో భవంతి అదొక శోకం వుంది కదా అదంతటితో ఆపి పాండిత్య హీనా కవయోభవంతి అంతవరకూ ఓ కే కవిత్వహీనా క్రిటికో భవంతి అని చేప్తాను నేను అందుకని కవిత్వం చేతకానివాడు క్రిటిక్కు అవుతాడు ఆ విధంగా నేను 'క్రిటిక్‌ని అలాగే బొమ్ములు గీయడంలోను ఫెయిలయినాను నేను ఫెయలవడానికి కారణం నేను కార్టూనిస్టు నయినాను 1950లో కార్టూన్ యుద్ధం జరిగింది ఆంధ్రదేశంలో ఆయుద్దంలో నేను 'ప్రధానుణ్తీ కార్టూను, కార్టూను క్రిందొకపాట - కార్టూను - పాటను రాసేవాడిని అందుకని బొమ్మలు గీయలేక పోయినప్పుడు కార్టూనిస్టునయినాను అలాగే ఏదో అవుదామనుకుని ఏదో కాకపోయి ఏదో అయినాను కనక ఇప్పటికైనా నాకు ఒకటే వాచ్చు నేను ప్రత్యక్షంగా ఏదీ పరిశీలించందేనేను దేనిని వొప్పుకోను పరిశోధనలో ఉపరిశోధన గిరిశోధన ఉంది ఆదిభట్ల నారాయణదాసుగారు ఏంచెప్పమన్నావయ్యా హరికధా గిరికధా అన్నాడాయన గిరికధ అన్నాను నేను గిరిజా కళ్యాణం చెప్పాడాయన ఆశువుగా తెలుసును ఆయన గిరా కల్యాణం చెప్పాడు అలాగే నేను పరిశోధన, గిరిశోధన మనిషి వేటికదే గరి శోధనే ఆయన చెప్పేగిరిశోధన ఏమిటయ్యా అంటే మామూలుగా ఉండే దాన్ని కొండను (త్రవ్వి ఎలుక పట్టడం కాదు ఆపాతాళ నిమగ్నమధ్యాచలం వాటికి శోధన చేస్తున్నాడు అది గిరేగా అదీ గిరిశోధనే ఆ గిరిశోధన ఆపాతాళ నిమగ్నం అంతవరకు అయితే తప్ప నేను పూరుకోను.
Chunk 15 — Parinatavani-volume--1_pages0141-0142.txt
OCR Score: 57% Telugu coverage
Characters: 120
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- “ళ్లు
Extractive Summary:
న్, ప 4 .” భి /. ఇటీ ళ | శ స. . | రు గ _ ఎల _ ం ./.