Telugu Parinamakramamlo Bharathadesha vidyavyavastha noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/parainaaama-karamamlaoo-bhaaaratadaeesa-vaidayaaa-vayavasatha
Date: 2026-08-05 11:27
Chunks: 8


Book Overview

Book: Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha
Source: https://sundarayya.org/parainaaama-karamamlaoo-bhaaaratadaeesa-vaidayaaa-vayavasatha
Total OCR chunks analysed: 8


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • విద్య
  • నూతన
  • ఉత్పత్తి
  • విద్యా
  • సామాజిక
  • శ్రమ
  • విభజన
  • విధానం
  • పెట్టుబడిదారీ
  • సాంకేతిక
  • మానవ
  • భారతదేశ
  • సీతారాం
  • విద్యావిధానం
  • అభివృద్ధి
  • వారి
  • కూడా
  • ఏచూరి
  • రెండు
  • తీసికొని
  • ద్వారా
  • నుండి
  • వచ్చింది
  • అంటే
  • విధానాన్ని
  • అవసరాలు
  • యొక్క
  • శారీరక
  • అభివృద్ధితో
  • శక్తుల

Per-Chunk Details

Chunk 1 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0001-0010.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 7081

OCR Issues:

  • ASCII junk on lines: [21, 29, 35, 44, 61]

Key Terms:

  • విద్య
  • నూతన
  • ఉత్పత్తి
  • విద్యా
  • సామాజిక
  • శ్రమ
  • విభజన
  • విధానం
  • పెట్టుబడిదారీ
  • సాంకేతిక
  • మానవ
  • భారతదేశ
  • సీతారాం
  • విద్యావిధానం
  • అభివృద్ధి
  • వారి
  • కూడా
  • ఏచూరి
  • రెండు
  • తీసికొని
  • ద్వారా
  • నుండి
  • వచ్చింది
  • అంటే
  • విధానాన్ని
  • అవసరాలు
  • యొక్క
  • శారీరక
  • అభివృద్ధితో
  • శక్తుల

Extractive Summary:

దేశం చర్చించింది అనడం వాస్తవంగా తప్పే దేశంలో గల 700 మిలియన్ల ప్రజలలో దాదాపు 40 మిలియన్ల మంది మాత్రమే వార్తాపత్రికలను చదవగలరు ఒకవైపు ఈ నూతన విద్యావిధానం దేశాన్ని 21వ శతాబ్బంలోనికి తీసికొని పోతుందని విద్యావేత్తలు, ఉన్నతాధికారులు, 'ప్రభుత్వ వందిమాగధులు విస్తృత (వచారమిచ్చారు మరొకవైపు విద్యారంగంలోని మేధావులు, విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ నూతన విద్యా విధానం నిరక్షరాస్యతను పెంచుతుందని, ప్రపంచంలోనే ఎక్కువ మంది నిరక్షరాస్యులు గల దేశంగా భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసికొని వెళుతుందని చర్చల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నారు. కొనుగోలుశక్తి గల సంపన్నుల విలాసానిక్రి సంబందించిన సరుకుల ఎగుమతులను పెంచడం అవసరం అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభంతోప్రాట్టు తీవ్రతరమవుతున్న దేశీయ సంక్షోబాన్ని అదిగమించాలంటే భారతదేశ పాలక వర్గాలు భారి పెట్టుబడుంతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంపై ఆదారపడవలసి వచ్చింది రాజివ్‌గాంధి 'ప్రభుత్చం ఆమోదించిన నూతన ఆర్థిక విధఛానంలొ ఈ అవసరమె వ్యక్తమవుతున్నది ఉన్నత స్థాయికి చెందినవారికి మధ్య విసృత శ్రమ విభజనకు (ప్రాతిపదిక ఏర్పడింది వర్గవిభజన సమాజం అభివృద్ధితో విద్య ఒక తరం నుండి మరాక తరానికి నైపుణ్యత అందచేయదానికి మాత్రమే పరిమితం గాదు , దాంతో పాటు విద్య ఆ సామాజిక వ్యవస్థ కనుకూలమైన చైతన్యాన్ని పెంచేదిగా కూడా ఉంటుంది వర్గ సమాజంలో వర్గపాలన కొనసాగించేందుకు పాలకవర్ధాల కనుకూలమైన చైతన్యాన్ని పెంచవలసి ఉంటుంది అలాంటి చైతన్యాన్ని పెంచేసాధనంగా విద్య పనిచేస్తుంది మార్చ్‌, ఎంగెల్సులు చెప్పినట్లు ఏ కాలంలోనైనా పాలకవర్గభావాలు పాలించేవారి భావాలే అంటే, సమాజ భౌతిక శక్తుల మీద ఆధిపత్యం సాధించిన వర్గం ఆ సమాజం యొక్క మేధాపరమైన శక్తులపైన కూడా ఆధిపత్యం సాధిస్తుంది ఉత్పత్తి సాధనాలను తన అధీనంలో ఉంచుకొనగలుగుతుంది కాని కాలినిన్‌ చెప్పినట్లు బానిస, ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ సమాజాలన్నింటిలో వర విభజన సమాజాలన్నింటిలోను పాలకవర్గాలు తమ పాలనకు ముసుగువేసి, సంకుచితమెన తమ వర్గ ప్రయోజనాలే మొత్తం సమాజ ప్రయోజనాలుగా చూపుతాయి వారి దోపిడీ నైతిక సూత్రాలే మానవ జాతి మొత్తానికి వర్తించే నైతికసూత్రాలుగా నమ్మిస్తాయి వారి నైతిక సూత్రాలు మానవునితోను, మానవ సమాజంతోను, ఆర్థిక సామాజిక వ్యవస్థతోను సంబంధం లేకుండా దేవుని నుండి దిగివచ్చినట్లు చెపుతూ నిర్మింపబడ్డాయి ఆ విధంగా వర్గ సమాజంలో విద్య కూడా వర్గాలకు అతీతంగా ఎప్పుడూ లేదు , వుండబోదు పెట్టుబడిదారీ విధానానికి ముందు గల సమాజంలో విద్య పాలకవర్దాలకే సామాజిక వ్యవహారాలు ఉత్పత్తి కార్యక్రమాలను నిర్వహించేందుకు తీరిక ఉంటుందో వారిక్తే విద్య పరిమితమయింది గ్రీస్‌ విద్యాసంస్థలు ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే భారతదేశ గురుకులాలు ఈ వాస్తవాన్ని (ువపరుస్తున్నాయి విద్య పాలకవర్షాలకు పరిమితం చేయబడడమేగాక (శ్రామిక వర్గాలకు తిరస్కరింపబడినదని కూడా ఏకలవ్యుని ఉదంతం సృష్టం చేస్తుంది విద్య యొక్క రెండు ముఖాలు ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో (శ్రమ విభజన జరిగింది సమాజం బూర్తువాలు (శామికులనే రెండు వర్ణాలుగా విభజింపబడినది సమాజంలోని సంబంధాలు పెటుబడి శమ సంబంధాల క్రిందికి వచ్చాక పెట్టుబడిదారీ విధానం పనిచేసేందుకు శ్రామిక (ప్రజానీకానికి సాంకేతిక నివుణతలు, విజ్ఞానం అందజేయడం బూర్జువా వర్గానికి త్తే


Chunk 2 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 21326

OCR Issues:

  • ASCII junk on lines: [40, 55, 64, 66, 114]...

Key Terms:

  • పెట్టుబడిదారీ
  • ఇంగ్లీషు
  • అభివృద్ధి
  • నుండి
  • విద్య
  • విధానం
  • విద్యా
  • కూడా
  • చదువు
  • బ్రిటిషు
  • ప్రభుత్వం
  • విజ్ఞాన
  • భారతదేశంలో
  • పాలన
  • మాత్రమే
  • ద్వారా
  • సిఫార్సు
  • చేసింది
  • భారతీయులకు
  • వారికి
  • ప్రాధమిక
  • బూర్జువా
  • తరువాత
  • చేయబడిన
  • విద్యావిధానం
  • భారతీయ
  • అప్పటి
  • అదుపు
  • అవసరమయింది
  • కాని

Extractive Summary:

ఏ మేరకు వారిని విద్యావంతులను చేయాలనే పరిమితులను అక్కడ అభివృద్ధి చెందిన ఉత్పాదక శక్తులు మాత్రమే నిర్ణయిస్తాయి అమెరికా స్వాతంత్ర్యం సాధించిన వెంటనే 1779లో ధామస్‌ జఫర్సన్‌ అభివృద్ది చెందుతున్న బూర్జువా దృక్పధంతో ప్రజలలో విజ్ఞానాన్ని విస్తరింపచేసేందుకు ఒక బిల్లును ప్రవేశపెట్టాడు అప్పుడు ఆ బిల్లు తిరస్మరింపబడినప్పటికీ దాని వెనుకనున్న ఆలోచనా విధానం తరువాత కాలంలో అమెరికా విద్యా విదానం అభివృద్దిపై గణనీయమైన (ప్రభాదాన్ని చూపింది ఈ ఆలోచనా విధాన లక్ష్యం నమాజంలోని యువకులందరిని విద్యావంతుల్ని లేక శ్రామికుల్ని - ఈ రెండిటిలో ఏదో ఒక (గ్రూపుకి చెందేలా చేయడం జఫర్సన్‌ మూడు అంచెల విద్యావిధానం (ప్రవేశపెట్టాలని వాదించాడు మొదటిస్థాయి 8 సంవత్సరాల ప్రాధమిక విద్య వారిలో ఎంపిక చేయబడిన వారికి గ్రామర్‌ స్కూలులో ప్రభుత్వమే చదువు చెప్పించడం అలాంటి ప్రతి స్కూలు నుండి ఎంపిక చేయబడిన ఒకరికి 8 సంవత్సరాల ఉచిత భోజన వసతి, బట్టలు వగైరాలు ప్రభుత్వం సమకూర్చి, కాలేజి చదువు చదివించాలి మసిబౌగ్గుల నుండి మాణిక్యాలను ఏరుకొనదడం ఈ ఆలోచనా విధానంలోని ఆంతర్యం పెట్టుబడిదారీ పాలనను బలపరచేవిధంగా శిక్షణ విజ్ఞానం అందచేసే విద్యా విధానం యొక్క ఆవశ్యకత గుర్తించబడింది అదే సమయంలో పెట్టుబడిదార్‌ పద్ధతిలో సమాజాన్ని అదువులో పెట్టే సాధనంగా కూడా విద్య గుర్తింపు పొందింది బఫెలో (యు యస్‌ ఏ) నుండి పోటీ చేని, విద్యను ప్రజలలో వ్యాపింపచేయాలని 1840లో పోరాటం నడిపిన రెవరెండ్‌ వాషింగ్టన్‌ యిలా చెప్పారు సార్వత్రిక విద్యా ఫలితాలు ఎలా వుంటాయో మనలో చాలామంది ఊహించలేదు (ప్రభుత్వ వ్యయం పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు గాని దేశద్రిమ్మరితనాన్ని ముందు చూపుతో గ్రహించలేకపోతున్నారు విద్య శాంతిభద్రతలను కాపాడేందుకు సైన్యాన్ని నియమించే అవనరాన్ని తగ్గిన్తుంది ఉపాధ్యాయులను నియమించడమా మిలటరీని నియమించడమా పొరశాలలను బలపరచడమా లేక పోలీసులను నియమించే పద్ధతిని బలపరచడమా” ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోవాలి పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి తత్ఫలితంగా వచ్చిన సంక్షోభం, కార్మికవర్గ పొరాటాలు, 1824లో అమెరికాలో మొదటి ఫ్యాక్టరీ సమ్మెలు - అమెరికా విద్యా విదానానికి పూర్వాపరాలుగా పనిచేశాయి. మొదటిది ఇంగ్లీషు చదువు ద్వారా ిటీషు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పొందుతుంది ఈ అభిప్రాయం గల చాలా మందిలో ఒకరైన ఛార్లెస్‌ ట్రివెలియన్‌ 1938లో ఇలా వ్రాశారు ఇంగ్లీషు సొహిత్యం ఇంగ్లీషు సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది బ్రిటిషు వారిని విదేశీయులుగా పరిగణించకుండా చేస్తుంది భారతీయులు వారిలో వారు పోటీ పడి మనకు సహకరించేలా చేస్తుంది రెండవది విద్యావిధానం వలసపాలకుల పాలనాపరమైన అవసరాలకు అనుగుణంగా రూపొందించపబడింది 1838 విద్యాచట్టం రూపొందింపబడినవ్పుదు ఈస్టిండియా కంపెనీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయివున్నది అందుకు సూచింపబడిన ఒక మార్గం యూరపు ఉద్యోగులను తగ్గించి, వారిస్టానంలో తక్కువ జీతాలతో భారతీయులను నియమించడం 18388 చట్టంలో క్రిందిస్థాయి సివిలు సర్వీసు ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించబడింది కాని అందుకు ఇంగ్లీషు చదువు వచ్చిన భారతీయ గుమస్తాలను తయారుచేసుకొనడం అవసరం అందుకే 1835 విద్యాచట్టం మూడవది ఇంగ్లీషు విలువలను అభిరుచులను పెంచి, బ్రిటిషు మార్కెటును విస్తరింపజేసేందుకు ఇంగ్రీషు చదువు ప్రాతిపదికగా పనిచేస్తుంది మన వేషభాషలకు అలవాటుపడ్డవారు మన విలువలను గుర్తించి బ్రిటన్‌ పారిశ్రామిక వస్తువులను కొనడం యెడల ఆసక్తిచూపుతారు లాంక్‌షైర్‌ షెట్పీలకు పెద్ద మార్కెటు సృష్టించడం అవసరమయింది మెకాలే సిఫార్సు చేయడం, బెంటింక్‌ రూలింగ్‌ యివ్పడం భారతదేశంలో ఇంగ్లీషు చదువును (ప్రవేశపెట్టి అభివృద్ధి పరచడం అన్నీ కూడా వలన పాలకుల ప్రయోజనాల మేరకే జరిగాయి వలసపాలకులచే ప్రారంభింపబడి కొద్ది మార్పులతో కొనసొగుతున్న విద్యా విధానం ఎవరో కేం సెనేట్లలోగల భారతీయులు ఈ అంశాలపై తీవ్రంగా వాదనలు చేసి, చర్చను వీధుల్లోకి లాగారు సురేంద్రనాథ్‌ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే ఈ నిరసనలకు నాయకత్వం వహించారు (బ్రిటిషు వలస పాలకులు తమ పాలనను పటిష్టం చేసుకొనేందుకు ఉద్దేశపూర్వకంగా విజ్ఞాన శాస్త్ర నిపుణతలు విస్తరించకుండా చేస్తున్నారని, పాలకపరమైైన పనులు చూసే గుమస్తాలను తయారు చేసుకునేందుకు మాత్రమే విద్యని పరిమితం చేస్తున్నారని భారతీయ బూర్జ్డువాలు గుర్తించారు స్వతంత్ర భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందేందుకు శాస్త్ర విజ్ఞానం గల నిపుణుల ఆవశ్యకతను గుర్తించి జంషెడ్డీ టాటా, అభివృద్ది చెందుతున్న బూర్జువా దృక్పధంతో సాంకేతిక సంస్థలను పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ లార్డ్‌ కర్టన్‌కి లేఖ వ్రాసాడు ఆయన విజ్ఞప్తి తిరస్మరింపబడడంతో భారతీయులకు అభివృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞానంలో శిక్షణ యివ్వడానికి వీలయ్యే పరిశోధనా సంస్థను ప్రారంభించేందుక్తు పధకాన్ని తయారు చేశాడు ఈ ప్రయత్నం 1909లో బెంగుళూరులో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ స్థాపనకు దారితీసింది వాస్తవంగా సాంకేతిక విద్య కొరకు డిమాండ్‌ 180 నుండి కొనసాగుతూనే వుంది సాంకేతిక విద్యా సంస్థలను స్థాపించేందుకు బ్రిటిషువారు తిరగ్మరించడంతో భారతీయులు అలాంటి విద్యాసంస్థలను 1887 నుండి (ప్రారంభించసాగారు శాస్త్ర పారిశ్రామిక విద్యాభివృద్ధి కొరకు ప్రధానంగా భారతీయులను బ్రిటన్‌ అమెరికా, ఉపాన్‌ ఎంప్‌ంవెందుకు కలకత్తాలొ ఒక సంస్థ ఏర్పాటు చేయఒడింది చెంగాల్‌లోని స్వదేశ ఉద్భృమ నాయకులు 1907లో జబల్‌వూర్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రారంభించారు మద్రాసు రాష్ట్రం ప్రభుత్వం 1906లో పారిశ్రామిక శాఖను ప్రారంభించాలని నిర్ణయించింది ఆ పదకాన్ని విరమించుకోవలసిందిగా అప్పటి సెక్రటరీ ఆఫ్‌ ప్టేట్‌ లార్డ్‌ మోర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు క!


Chunk 3 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 19534

OCR Issues:

  • ASCII junk on lines: [2, 15, 16, 17, 42]...

Key Terms:

  • కమిషన్‌
  • విద్య
  • చేసింది
  • రిపోర్టు
  • సిఫార్సు
  • విద్యా
  • ప్రభుత్వం
  • ఉన్నత
  • కూడా
  • విద్యకి
  • శాతం
  • విధానం
  • సాంకేతిక
  • యొక్క
  • ప్రజాస్వామ్య
  • కొరారి
  • నుండి
  • పెట్టుబడిదారీ
  • కొరకు
  • తరువాత
  • కమిటీ
  • శిక్షణ
  • ప్రజల
  • వారి
  • వచ్చింది
  • ప్రణాళికలో
  • ప్రాధమిక
  • కాని
  • ప్రభుత్వ
  • అభివృద్ధి

Extractive Summary:

కాని యుజిసిని పూర్తి స్వయం ప్రతిపత్తి గల సంస్థగా వుంచేందుకు మాతం ప్రభుత్వం అనుమతించలేదు కర్షన్‌ని విమర్శించినవారు మళ్లీ అలాంటి చర్యలే చేపడుతూ వచ్చారు ఈ రిపోర్టు సమర్పించడానికి, దానిని ఆమోదించడానికి మధ్య గల కాలం తీవ్రమైన పోరాటాలు జరిగిన కాలం తెలంగాణా సాయుధ పోరాటం ఈ కాలంలోనే జరిగింది మొదటి అర్ధశతాబ్దపు అనుభవాలనుండి, అలాగే వారి అనుభవాలనుండి నేర్చుకొన్నదానినిబట్టి, చదువుకొన్నవారు (ప్రజా ఉద్యమాలకు ఊపు యివ్వగలరని (గ్రహించి, స్వతంత్ర భారతదేశ పాలకులు కూడా విద్యను అదుపు చేయవలసిన అవసరాన్ని గుర్తించి, అధికారం అందినప్పటినుండి అచరణలో పెట్టారు సాంకేతిక విద్యకి ప్రోత్సాహం పెట్టుబడిదారీ విద్యావిధానం అభివృద్ధికి యూనివర్సిటీలు, ఉన్నత విద్యావంతులేగాక్ష సాంకేతిక నివుణులు, చేతివృత్తులలో నిపుణులు అవసరమయ్యారు ఈ అవనరాన్ని విశ్వవిద్యాలయ సంస్కరణలు తీర్చలేవు అందుకు సెంట్రల్‌ అడ్వయిజరీ బోర్డు ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఒక కమిషన్‌ను నియమించాలని సిఫార్సు చేసింది ఫలితంగా లక్ష్మణస్వామి మొదలియా6 అధ్యక్షతన కమిటీ నియమింపబడింది కమిటీ రిపోర్టు పార్లమెంటుకి 1968లో సమర్పించింది (ప్రజాస్వామ్య సామాజిక వ్యవస్థలో సృజనాత్మక పౌరులుగా భాగస్వామ్యం వపొంచేందుకు తగిన విద్యార్థులకు నడవడిలో శిక్షణ యిచ్చినప్పుడు దేశసౌభాగ్యాన్ని పెంచడంలో వారి పాత్ర వారు నిర్వహించేందుకు వారిలో వృత్తిపరమైన సామర్థ్వాన్ని పెంచుట అవసరమని కమిటీ సిఫార్సు చేసింది అక్షరాస్యతను, కళాత్మకమైన, సాంస్కృతికపరమైన అభిరుచులను పెంచుట సిఫార్సులలో మొదటి రెండు అంశాలకు ప్రాధాన్యత అనేది స్పష్టం ఈ రెంటిలో కూడా ప్రాధాన్యత రెండవదానికే ఈ దృక్చధాన్ని శ్రమ శక్రియెడల గౌరవాన్ని పెంచడంతోపాటు పారిశ్రామిక సాంకేతిక పురోభివృద్ధి పధకాలలో పనిచేసేందుకు శిక్షణ పొందిన సమర్ధవంతమైన వ్యక్తులను సమకూర్చే విధంగా విద్య యొక్క అన్ని స్థాయిలలో సౌంకేతిక నిపుణత, సామర్దాన్ని ప్రోత్సహించడం అవసరం గతంలో మన విద్య సిద్ధాంతపరంగా, ఆచరణకు దూరంగా జాతీయ వనరులు, జాతీయ సంపద అభివృద్ధికి విద్యావంతులు వారి వంతు పాత్రను నిర్వహించడంలో విఫలమయ్యారు ఆ పరిస్థితి యిప్పుడు మారాలి సాంకేతిక పారశాలలు, పాలిటెక్నిక్‌ 18 ప్రస్తుత పరిస్థితులలో చిక్కుకొని, లోపించిన విశ్వాసంతో తప్పటడుగులతో ముందుకు పోవడం పరిస్థితులను క్షీణింపచేస్తుంది నివేదిక ఆ కాలం యొక్క ఆర్థిక సంక్షోభానికి యివ్వబడిన సామాజిక రాజకీయ ప్రతిబింబం భారత ప్రజల ప్రజాస్వామ్య ఆశయమైన నిర్బంధ ప్రాధమిక విద్య ఒకవైప్పు ఉన్నత విద్యని అదుపుచేయడం మరొకవైపు ఈ సిఫార్సులలో చోటు చేసుకొన్నాయి చెపు, రాజ్యాంగంలో పొందుపరచబడిన నిర్భంధ ఉచిత ప్రాధమిక విద్యకి సంబంధించి దేశంలోని అన్ని ప్రాంతాలలో గల బిడ్డలందరికి 1975-76 నాటికి 5 సంవత్సరాల ప్రాధమిక విద్య - 1985-86 నాటికి 7 సంవత్సరాల ప్రాధమికోన్నత విద్య అందచేయాలని కమిటీ సిఫార్సు చేసింది ఫలితంగా 1968లో పార్లమెంటుచే ఆమోదింపబడిన విద్యావిధాన తీర్మానం 1980 నాటికి రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రం నెరవేర్చబడుతుందని పేర్మాన్నది రిపోర్టులో ఆసక్తికరమైన అంశాలున్నాయి ఆర్థికపరమైన విషయానికి వ్రశ్స 1985-86 నాటికి విద్యపై సగటు వ్యయం 65-66 నాటి ధరల స్థాయిలో కనీసం రూ 64 కేటాయించాలని కమీషన్‌ సిఫార్సు చేసింది నియమింపబడిన కమిషన్‌ 1964లోను, 1966లోనూ రిపోర్టులు సమర్పింపగా విధాన తీర్మానం 1968లో ఆమోదింపబడింది ఈ కాలంలో అర్ధిక సంక్షోభం రాజకీయంగా వ్యక్తమయింది కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాసామాన్యం యొక్క అసంతృప్తి 20 దీనిని సిద్ధాంతపరంగా బలపరిచేందుకు గాంధేయ నమూనాను వాడుకున్నారు అనియత విద్య పేదలకు నియత విద్య సంపన్న వర్జాలకు కాని, జనతా (ప్రభుత్వం పడిపోవడంతో ఈ విద్యావిధానం వెలుగుచూడలేదు ప్రజాస్వామ్య హక్కులపై దాడి 1980లో కాంగ్రెస్‌ (ఐ) అధికారానికి తిరిగిరావడంతో (ప్రజల (ప్రజాస్వామ్య హక్షులపై నియంతృత్వ దాడులు జరిగాయి ఇవి విద్యారంగంలో కూడా ప్రతిఫలించాయి ఒకవైపు విద్యాసౌకర్యాలకు, ప్రత్యేకించి ఉన్నత విద్యా సౌకర్యాలకు ఆటంకాలు కల్పిస్తూ, మరొకవైపు యూనివర్సిటీల (ప్రజాస్వామ్య హక్కులపై దాడిసాగిస్తూ ఆర్టినెన్సులు జారీ చేయబడ్డాయి విద్యా సంస్థలలో ప్రవేశాలను స్తంభింపచేయడం, విద్యార్ధి అధ్యాపక అధ్యాపకేతర సంఘాలపై ఎన్నికలను నిషేధించడం, ప్రజాస్వామ్యయుతంగా అసమ్మతిని తెలియచేయడాన్ని నిషేధినూ ప్రవర్తనా నియమావళిని రూపొందించడం, క్రమశిక్షణారాహిత్యాన్ని అణచివేసేందుక్తు ప్రత్యేక కోర్టులను, ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయడం, సెనేట్లు సిండికేట్లను పునర్నిర్మాణం చేయడం, ఎన్నికల ద్వారా విద్యార్థులు యితరులు భాగస్వామ్యం వహించడాన్ని యితర పద్ధతుల ద్వారా పూర్తిచేయడం వంటి చర్యలను 1981లో యు జిసి చే నియమింపబడిన సెంట్రల్‌ యూనివర్సిటీ రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది 1981 జులైలో పోలీసు కమిషన్‌ రిష్రోర్తు విడుదల చేయబడింది దానిలోని “పోలీసులు -విద్యార్థులు అనే 56 వ అధ్యాయం లో పారిశ్రామిక రక్షణ సిబ్బందిని పెట్టినట్లు యూనివర్సిటీల ఆవరణలలో రక్షణ కొరకు పోల్రీస్తులన్సు నియమించాలని సిఫార్సు చేసింది విద్యా సంస్థలలో పోలీసులు నిరాటంకంగా ప్రవేశించడానికి పూర్తి లైసెన్సు యివ్వడమేగాక వివిధ విద్యా సంస్థల ఆవరణలలో పోలీసు క్యాంపులు పెట్టాలని కమిషన్‌ సిఫార్సు చేసింది అదే సంవత్సరం అక్టోబర్‌ 21 న యుజిసి ఏర్పాటు చేసిన కేంద్ర విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్ల సమావేశంలో ఈ సిఫార్సులను పరిశీలించేందుకు వైస్‌ఛాన్స్‌లర్లతో ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసికానబడింది వివిధ విశ్వవిద్యాలయాలు పై సిఫార్సులకు సంబంధించిన ఆర్దినెన్సులను జారీ చేయడమేగాక, 1984లో విశ్వభారతి (సవరణ) బిల్లు ఆమోదింపబడింది సెనేటు నిర్మాణాన్ని యిది పూర్తిగా మార్చివేసింది ఈ కాలంలో ఉపాధి సౌకర్యాలు కల్పించలేకపోవడంతో ఉన్నత విద్యకి అవరోధాలు 22


Chunk 4 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 20746

OCR Issues:

  • ASCII junk on lines: [117, 121, 294]

Key Terms:

  • విద్యా
  • సామాజిక
  • వుంది
  • వారు
  • కూడా
  • జాతీయ
  • విద్య
  • వున్న
  • దాని
  • అలాంటి
  • విద్యను
  • విధానం
  • వివిధ
  • నుండి
  • మతతత్వ
  • ఎన్‌
  • గురించి
  • వారి
  • జాతి
  • కాదు
  • దేశవాళీ
  • ప్రస్తుత
  • విజ్ఞాన
  • సమాచార
  • విలువల
  • అయితే
  • మధ్య
  • ప్రభుత్వ
  • రాజకీయ
  • మతపరమైన

Extractive Summary:

జ్యోతిర్‌ విజ్ఞాన్‌, (అదే మనం పిలిచే జ్యోతిష్యాన్ని యుజిసి అందించే పెద్ద మొత్తం ఆర్ధిక సహాయంతో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టబడుతూ వుంది ఆ ప్రయత్నం వెనుక వున్న వివేచనను ప్రసిద్ధ భారతదేశ శాస్త్రజ్ఞులు తీవ్రంగా విమర్శించారు అలాంటి అశాష్రీయ విద్యను విమర్శించడం ద్వారా అజ్ఞానం మూఢ నమ్మకాలు పెరుగుతాయని వారు అభిప్రాయపడ్డారు విజ్ఞానం గురించిన సాంప్రదాయ విధానాల బోధనవల్ల, (ప్రభుత్వం ఒక విద్యాపర సమస్యను లేవనెత్తింది మందులు ప్లాస్టిక్‌ సర్దర్హీ ఖగోళ శాస్త్రం, టౌన్‌ ప్లానింగ్‌, రసాయన శాస్త్రం యింకా ఎన్నో రంగాల్లో వివిధ కాలాల్లో భారతీయులు వున్నత్ర స్థాయి ప్రతిభను కనపరచారు. అయితే, సమాచార సాంకేతికంవల్ల వచ్చే అవకాశాలను జారవిడుచుకోమని చెప్పడం కాదు కాని సృజనాత్మక విద్యా విధానాన్ని అమలు జరపవలసి వుంది సమాచార సాంకేతిక విద్యవల్ల మ్వేధాన్యల్స విదేశాలకు వలస వెళ్ళడం మనం చూస్తున్నాము అయినా విజ్ఞానం భౌగోళిక ప్రాద్రులు దాటి వ్యాప్తి చెందడం మంచిదే కాని విజ్ఞాన వుత్ప్చాదనకు సంబంధించిన ఆర్థిక రాజకీ( య పరిస్థితుల నుండి దూరం కాకూడదు అంబాని నివేదిక దీర్హకాలిక సమన్యల గృరించ్చి పట్టించుకోలేదు సమాచార సొంకేతిక విద్యకు అత్యంత (ప్రాధాన్యత నివ్వడంవల్ల సమాజ సంక్షేమానిక్తి సంబంధించిన ఒక ముఖ్య సమస్య వుత్పన్నమౌతుంది ఆ నివేదిక సాంకేతిక విద ను అకాశానికెత్తుతూ అదే సమయంలో యితర విద్యలను ప్రక్కకు తప్పించింది అది వె జ్ఞానిక పరిణామ స్వభావానికి నష్టదాయకంగా తయారవుతుంది ఇదివరకటి విద్యా ప్రణలిక్తా రచయితలు యీ అపాయాన్ని గుర్తించి, సామాజిక శాస్త్ర విద్యను శాస్త్ర సాంకేతిక విద్యతో మిళితం చేశారు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ యీ దృష్టి కోణంతోనే మానవ సామాజిక శాస్త్ర కోర్సులను ప్రవేశపెట్టింది అదే కారణంతో విశ్వవిద్యాలయాలు కూడా శాస్త్ర సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక శాస్ర కోర్సులను కూడా బోధిస్తూ వచ్చాయి కేరళలో శాస్త్ర సాంకేతికాభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఒక యూనివర్శిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఒక సామాజిక శాస్త్రవేత్త ఈ మధ్య కాలంలో యిలాంటి వుదార స్పూర్తికి పూర్తి భిన్నమైన రెండు ధోరణులు వున్నత విద్యారంగంలో తలెత్తాయి మొదటిది ఒకే పార్యాంశంతో ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయాలు రెండవది పార్యక్రమంలో వుదార పార్యాంశాలను తొలగించకపోయినా ప్రక్కకు నెట్టబడ్డాం.. సైబర్‌ యుగం, (పైవేటైజేషన్‌లు ఆధిక్యత సంపాదించడంతో సామాజిక శాస్త్రాలు దూరమైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో సామాజిక శాస్త్రాల బోధన మరుగున పడి వాటిపై పెట్టే నిధులు సమాచార సాంకేతిక విద్య కోసం మరల్చబడ్డాయి తై లక్ష్యంతో అన్ని విద్యాసంస్థలను రాజకీయాలకతీతంగా వుంచాలని, (వ్రత్యక్షంగాగాని పరోక్షంగాగాని వివిధ సిద్ధాంతాల ప్రవేశాన్ని అరికట్టాలని చట్టం ద్వారా విశ్వవిద్యాలయ కాంపస్‌లలో, విద్యా సంస్థలలో అన్ని రాజకీయ కార్యకలాపాలను నిషేధించాలని, ఆ నివేదిక సూచించింది ఒక సాంప్రదాయ సమాజ వునికి కాపాడడమే దాని ధ్యేయం అలాంటి సమాజంలోనే మతతత్వం బలాన్ని పుంజుకుంటుంది అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్షం స్వేచ్చగా, విజయవంతంగా తన పనిని చేసుకోగలుగుతుంది ఆ విధంగా ప్రభుత్వ నూతన విద్యాపరమైన చర్యలలో మతతత్వం, (ప్రపంచీకరణ (ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి విద్యారంగంలో, యీ రెండు శక్తుల దాడులపై నిర్మాణాత్మక (ప్రతివుటనా చర్యలుగాని లేక కనీసం వాటిపై చైతన్యంగాని కేరళ, పశ్చిమబెంగాల్‌ లాంటి కొన్ని ప్రాంత్రా ల్లో తప్ప యితరత్రా ఎక్కడా లేదు విద్యా సంస్థల్లో ప్రజాస్వామ్య హక్కులపై జరిగే పోరాట్రాల్స వుదారవాద లౌకికతత్వ విద్యా విధానంపై జరిగే దాడిపై ఎలాంటి ప్రభావం లేదు మన సంస్థలలో ప్రజాస్వామ్య వాతావరణం చాలా అధ్వానంగా వున్న పరిస్థితులపైన ఉన్నత్ర వుద్యోగావకాశాలపైన వుమ్మడి సంప్రదింపుల కోసం ఆరాట పడుతుంటారు మన సమాజంలో ప్రత్యామ్నాయం కోసం యింకా పరిశీలన జరగలేదు సాంస్కృతిక రంగం మొత్తంగా దాడిక్తి గురైంది కాబట్టి దానికి విరుగుడుగా మతతత్వం, గ్లోబలైజేషన్‌ రెంటి పైన వ్యతిరేక సాంస్కృతిక వుద్యమాన్ని నిర్మించవలసి వుంది అదే దానికి వరిష్కార మార్గం ఉద్యమం ఒక (ప్రత్యామ్నాయాన్ని చూపుతూనే మతోన్మాదంపైన, గ్లోబలైజేషన్‌పై పోరాడాలి జ జ ల్జేం తె


Chunk 5 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 20464

OCR Issues:

  • ASCII junk on lines: [52, 70, 76, 91, 93]...

Key Terms:

  • మతాల
  • కూడా
  • జాతీయ
  • గురించి
  • కేంద్ర
  • సుప్రీంకోర్టు
  • విద్యా
  • ఎన్‌సిఇఆర్‌టి
  • జస్టిస్‌
  • తీర్పు
  • తీర్పులో
  • గురించిన
  • ఉంది
  • లేదు
  • చరిత్ర
  • విద్యను
  • కాదు
  • బోర్డు
  • అంశాలను
  • న్యాయమూర్తులు
  • నుండి
  • ఉన్న
  • విద్య
  • గురించీ
  • కానీ
  • చాలా
  • ప్రకటించారు
  • విధంగా
  • అర్ధం
  • సలహా

Extractive Summary:

ఇందులో కొన్ని అంశాలపైన చర్చ జరుగుతుంటుంది జస్టిస్‌ ధర్మాదికారి తీర్పులో హెచ్చరికగా చెప్పిన కొన్ని మాటల్ని పట్టించుకోవడం ముఖ్యం ప్రభుత్వ నిధులతో నదుస్తున్న విద్యా సంస్థల్లో సైతం మతాల విద్యను బోధించవచ్చు" అన్న జస్టిస్‌ షా అభిప్రాయాల ఎకీభవిస్తూనే ఆయన ఈ అంశంపైన తన స్వంత అభిప్రాయాన్ని ప్రకటించారు ఆయన దృష్టిలో 'మతాలకు సంబంధించిన విద్యను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో కూడా బోధించవచ్చు రాజ్యంగంలోని 281) అధికరణలో పేర్కొన్నట్లుగా ఆ విద్య 282) అధికరణలో పెర్కొన్న మైనారిటీలు నిర్వహించే విద్యా సంస్థల్లో బోధించే మత విద్యకు స్వభావంలో భిన్నంగా ఉండాలి! ఉత్సవాలకి హెచ్‌ఆర్‌డి మంత్రి, యితర సంఘ్‌పరివార్‌ సభ్యులు హాజరవడం గమనార్హం జాతీయ ్రేం వర్క్‌పైన తమ విమర్శలో భాగంగా పిటిషన్‌కు అనుబంధంగా ఈ విషయాలన్నీ కోర్టు దృష్టికి తెచ్చారు వీటిని కోర్టు సరిగా పట్టించుకోలేదని ఆ తీర్పు ద్వారా స్పష్టమవుతుంది పార్యపుస్తకాలని మార్చే ప్రయత్నం ఎందుకు? మరోవైపున ప్రస్తుత జాతీయ ఫ్రేం వర్క్‌ అస్పష్ట ఆధ్యాత్మిక జ్ఞానం, దేశీకరణ, అభావాత్మక, భారత ప్రాచీన సంస్కృతికి సంబంధించిన గందరగోళప్ర దృక్పధం (కనీసం తప్పుడుగా అనువదించిన ఒక ఉపనిషత్తును కూడా తొలగించలేదు), మతాన్ని పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడంలో దీని ఉద్దేశం సమాజంలో సహనాన్ని పెంపొందించడం కాదు పరివార్‌ మతతత్వ ఎజెండాని ముందుకు తీసుకురావడం మత విద్య రాజ్యాంగంలోని 2804) అధికరణాన్ని ఉల్లంఘిస్తున్నదన్న పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు అంగీకరించకపోయినప్పటికీ తీర్పులో 'మతాదేశాలకూ, మతాల అధ్యయనానికీ మధ్యనున్న సన్నటి రేఖ” ప్రస్తావనా, 'మతవిద్యను వక్రీకరించే ప్రమాదం ఉంది" అన్న హెచ్చరికా పరిగణనీయమైనవి ఆ సన్నటి రేఖను దాటనీయకుండా నిఘా ఉంచవలసిన బాధ్యత లౌకికవాద వ్యక్తులు బృందాల మోద ఉంది అసలు విద్యకుగల ప్రాధమిక ప్రయోజనాలు-హేతుబద్ధ దృక్పధం, విమర్శనాత్మక ఆలోచన, స్వతంత్ర నిర్ణయాలు చేయగలిగిన శక్తీ, శాస్త్రీయ దృక్సధాలను పెంచడం లాంటి ఈ ప్రయోజనాలను విద్యపేరుతో నీరు కార్చకుండా చూడాలి జస్టిస్‌ ధర్మాధికారి ఆ పార్యపుస్తకాలు దేశ లౌకికవాద భావనకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిపుణులు, విద్యావేత్తలు సమీక్షించాలని” సూచించారు ఆయన ప్రకారం విసృతార్థంలో అర్ధం చేసుకో


Chunk 6 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 20332

OCR Issues:

  • ASCII junk on lines: [16, 45, 77, 78, 79]...

Key Terms:

  • ఎస్‌
  • ఆర్‌
  • కూడా
  • వారు
  • అలాంటి
  • నుండి
  • భారతదేశ
  • సంఘ్‌
  • వుంది
  • ఎలాంటి
  • ఎన్‌
  • ముస్లిం
  • చరిత్ర
  • లాంటి
  • వరకు
  • దానికి
  • గురించి
  • ప్రతి
  • మధ్య
  • అందువల్ల
  • అయితే
  • దాని
  • యింకా
  • దాన్ని
  • చరిత్రలో
  • వారి
  • కేంద్ర
  • అలాగే
  • ఆఫ్‌
  • పురాతన

Extractive Summary:

ఇర్పాన్‌ హబీబ్‌ ఇని సంఘ పరివార్‌-చరిత్ర పునురబన విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన శాఖలన్నింటికి అవసరమైన సత్యశోధన “చరిత్రకు కూడా వుంటుంది సాక్ష్యాన్ని సేకరించడం, దానిపై సూక్ష్మ పరిశీలన చేయడం దానికి అవసరం ఈ విషయంతో మతం, జాతి, ప్రాంతం యింకా ఇతరమైన పాక్షిక దృష్టి ఎలాంటిదైనా దాన్ని తప్పకుండా విసర్జించాలి ప్రతి దేశ చరిత్ర, ప్రపంచ చరిత్రలో భాగమే కనుక యితర దేశాలను ప్రక్కకు నెట్టి కేవలం తన బెన్నత్యాన్ని చాటుకునేందుకు ఏ దేశమైనా తన చరిత్రను రూపొందించుకోవడం అనుచితం న్యాయ స్థానంలో కేసును వాదించుకున్నట్లుగా అది వుంటుంది వివిధ ప్రత్యేక ప్రాంతాల మానవ సమూహాల గత చరిత్రను రాసేటప్పుడు కూడా యిది వర్తిస్తుంది ఈనాడు భారతదేశ చరిత్ర గురించి ఏమి చెప్పినా, ఎలాంటి చర్చలు జరిగినా యిలాంటి ప్రాథమిక అవగాహన తప్పకుండా వుండాలి అలాంటిది అనవసరమని యీ మధ్య ఎవరైనా అనుకొని వుండవచ్చు మొత్తంమీద, గత శతాబ్దంపైగా చరిత్ర రచన కరినమైన వరవడిలో నడిచింది అందులో భేదాభిప్రాయాలు, పాక్షిక అవగాహనలు చోటు చేసుకున్నాయి అయినా మొత్తానికి అది చారిత్రక సాక్ష్యాధారాల పరిధిలో నడిచింది 1961లో నేనొక వ్యాసం రాశాను అందులో ఆర్‌ సి మజుందార్‌, ఐ హెచ్‌ ఖురేసి అనే ఇద్దరు ప్రసిద్ధ చరిత్రకారుల మతపరమైన వ్యాఖ్యానాలను విమర్శించాను వారి వ్యాఖ్యానాలు (నిందించడం, పొగడడం రెండూ) ఒక దానికొకటి భిన్నంగా వున్నా వారు చెప్పే 'వాస్తవాలూ దాదావు ఒకే విధంగానూ వాటికి సాక్ష్యాదారం కూడా ఒకటేనని నేను గుర్తించాను వారిద్దరూ తమ తమ మతాల తరపున వ్యాఖ్యానించడంపై మనం కొంత బాధపడవచ్చు అయినా, వారు వృత్తిరీత్యా చరిత్రకారులు సాక్ష్యాధారాలతో తీర్పు చెప్పే విషయంలో వారు నిజాయిక్షీగానే వుంటారు భారతదేశమే ఆర్యుల జన్మస్థానం అనే కె ఎం మున్సీ సిద్దాంతాన్ని మజుందార్‌ నిరాకరించాడు ఎర్రకోట (రెడ్‌ ఫోర్ట్‌) తాజ్‌మహల్‌ లాంటి స్మారక నిర్మాణాలను హిందూ రాజులే నిర్మించారనే అసత్యాలను ఆర్‌ ఎస్‌ ఎస్‌ తమ వారపత్రికలో (ప్రచురించడంతో, మజుందార్‌ తన నిరసనను వ్యక్తపరచేందుకు ఆ పత్రిక కోసం రాయడం మానేశాడు కేంద్ర ప్రభుత్వ శాఖలు సంఘ్‌ పరివార్‌లు ఒక అసంబద్ధ భారతదేశ చరిత్రను శక్‌ ముస్తింలు అత్యంత (క్రూరులనే భావంతో వున్న సంఘ్‌ పరివార్‌కు ముస్లిం శాస్త్రవేత్తబంటే సహజంగానే అసహనం వుంటుంది పదకొండవ శతాబ్దపు మొదటి భాగం నాటి భారతదేశ శాస్త్రాలను గురించి అల్చేరు అనే చరిత్రకారుని వివరణపై క ఎం ఫణిక్కర్‌ వ్యాఖ్యానిస్తూ అది “చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైంది అని చెప్పాడు ఆ వాఖ్యానం సంఘ్‌ (ప్రచారకులకు అమిత కోపాన్ని కలిగించింది ఆయన్ను 'దేశద్రోహి'గా పేర్కొన్నారు ఎందుకంటే చంద్రసూర్య గ్రహణాలపై బ్రహ్మగుప్త పురాణ కల్పితగాధలపై విదేశీ పరిశోధనలను వొప్పుకొని భారతీయుల ధోరణిపై ఫణిక్కర్‌ వ్యాఖ్యానించినందువల్ల మొగల్‌ చక్రవర్తి అకృర్‌ తన మత సహనం, మానవత్వం కళాపోషణ తదితర సద్దుణాలతో భారతదేశ చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించాడు ఆయన్ను ఒక '“విదేశీయుడు'గానూ “బాబర్‌ మనుమదూగానూ ఎవరూ అనుకోరు ఇది వరకటి ఐసి హెచ్‌ ఆర్‌ 1992లో అక్చర్‌ 450 జన్మ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించినప్పుడు ఆ విషయంపై బిజెపి సభ్యులు పార్లమెంటులో హంగామా సృష్టించారు వారిలో ఒకరు అక్బర్‌ ఉమర్‌కోట (సింధులో జన్మించినందున ఆయన “పాకిస్తానీయునిగా పేర్కొన్నాడు (మరి అద్వాని యింకా అలాంటి వారి జన్మస్థానాలు ఎక్కడివో వారు మరిచిపోయారా!) చరిత్రకారులైన తారాచంద్‌, ఇబన్‌ హసన్‌, పి సరక్‌ లాంటి వారు, ఒక్తే రాజ్య తంత్రంలో దేశాన్ని ఐక్యపరిచే భారతీయుల శక్తికి ప్రతీక మొగల్‌ సామ్రాజ్యమని పేర్మొన్నారు వారిని కూడా సంఘ్‌ పరివారం దేశ ద్రోహులుగా నమోదు చేసింది అయితే ఆ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఆ హోమ్‌ సేనాధిపతి అయిన లక్షిత్‌ బార్చుఖాన్‌ (ఆయన పేరు మాద ఒక రజిమెంటును ఏర్పాటు చేశారు) రాజపుత్ర రాకుమారుడైన మహరాణా ్రతాప్‌లు కేవలం సాహస వీరులే కాక అద్వానీ మాటల్లో “స్వాతంత్ర పోరాట వీరులు కూడా కాని మొగల్‌ పాలకులకు వ్యతిరేకంగా యింకా ఎక్కువ ధైర్య సాహసాలతో పోరాడిన కాళ్ళ్మీరుకు చెందిన ముస్లిం చౌకులు అహ్మద్‌ నగర్‌కు చెందిన మాలిక్‌ అంబర్‌లకు వారి పేర్ల మిద రెజిమెంట్లుగాని “స్వాతంత్ర పోరాట వీరులు” అనే భిరుదుగాని దక్కలేదు బిజెపి తన మార్గంలో విజయం సాధిస్తే గత చరిత్రను అత్యంత సంకుచిత దృక్పథంతో రూపొందించడంలో పాకిస్తాన్‌తో ముందు ముందు పోటీ చేయవలసి వస్తుంది పాక్షిస్తాన్‌ సాంస్కృతిక వారసత్నం నుండి బౌద్ధమతం, గురునానాక్‌లు (సిక్కుమతం) ఎలా తొబగించబడ్డాయో అలాగే మన వారసత్వం నుండి ఇస్తాం, కబీర్‌లు తొలగింపబడవచ్చు రవీంద్రనాథ్‌ టాగూర్‌ గ్రహించి చాటినట్లుగా గత శతాబ్దంతో ఒక్కటిగా ఏర్పడి వుంది అలాంటి వైఖరి ఆర్‌ ఎస్‌ ఎక్‌ కు మింగుడు పడలేదు ఇది వరకు ఢిల్లీ అధికార యంత్రాంగంలో ర్‌2ై


Chunk 7 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 20809

OCR Issues:

  • ASCII junk on lines: [10, 18, 22, 38, 52]...

Key Terms:

  • జాతీయ
  • కాదు
  • కూడా
  • సామాజిక
  • వర్క్‌
  • హేతుబద్ధమైన
  • విద్యా
  • ఫ్రేం
  • అన్ని
  • మతాల
  • లౌకిక
  • ద్వారా
  • కేంద్ర
  • ఎన్‌సిఇఆర్‌టి
  • నుండి
  • చేయడం
  • వున్న
  • విధంగా
  • బోధనను
  • ప్రభుత్వం
  • అనేక
  • వారు
  • చాలా
  • గురించిన
  • కొన్ని
  • కోర్టు
  • విద్యావిధానం
  • వాటి
  • హేతుబద్ధ
  • మతతత్వ

Extractive Summary:

నిండా మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందిన ఇతర సంస్థల్లో చేసినట్లుగానే హిందుత్వ మద్దతుదార్లతో నింపేశారు దీని అర్ధం ఉద్దేశపూర్వకంగానే సిఎబిఇని విస్మరించడం సిఎబిఇ 2000 సంవత్సరంలో రూపొందిన (ఫ్రేం వర్క్‌ను చర్చించలేదు ప్రభుత్వం అందుకోసం సిఎబిఇని సమావేశపర్చడానికి ఏ శ్రద్ధా చూపలేదు సిఎబిజ ఆమోదముద్ర లేకుండానే జాతీయ (ఫ్రేం వర్క్‌ 'ఆమోదింపబడినట్లుగా ప్రకటించారు ఇదేదో పని క్రమంలో దొర్లిన చిన్న పొరపాటు కాదు ఏళ్ళ తరబడి కొనసాగుతూ వస్తున్న చర్చ, సంప్రదింపులు, వివరణల ప్రక్రియను పూర్తిగా ధ్వంసం చేయడం కేంద్ర అడ్వయిజరీ బోర్డును పక్కన పెట్టడం అంటే, రాజ్యాంగ స్పూర్తితో నిర్ణయాలు జరగాల్సిన అంశాల జాబితాలో వున్న అంశంపై తుది నిర్ణయం తీసుకొనే ముందు తప్పనిసరిగా సంప్రదించాల్సి వున్న రాష్ట్రాలను పక్కన పెట్టడమే సరైన విధంగా, హేతుబద్ధంగా కేంద్ర అడ్వయిజరీ బోర్డు ద్వారా అన్ని రాష్ట్రాల నిమగ్నత వున్నప్పుడే జాతీయ ఫ్రేం వర్క్‌పైన జాతీయ ఏకాభిప్రాయం వున్నట్లు కేంద్ర అడ్వయిజరీ బోర్డుకు జాతీయ ఫ్రేం వర్క్‌ను సిఫారసు చేసే ముందు అటువంటి జాతీయ ఏకాభిప్రాయసాధన తప్పనిసరిగా ఉండాలన్నది ఒక షరతు ఎన్‌సిఇఆర్‌టిని జె ఎస్‌ రాజ్‌పుట్స్‌ అతని హిందూత్వ బృందం చేజిక్కించుకున్న తర్వాత ఒక సాధికారిక సంప్రదింపుకీ, జాతీయ ఫ్రేంవర్శిపైన చర్చకీ పనికిరానిదైపోయింది ఎందుకంటే అది పూర్తిగా మతతత్వం (ప్రాతిపదికన “అంతర్గత” “చర్చా పత్రాలు”గా రూపొందింది (డిసెంబర్‌ 24 1999 ఫ్రంట్‌లైన్‌ చూడండి) తాము అనేక మేధావుల్నీ రాష్ట్ర ప్రభుత్వాలనీ పదేపదే “సంప్రదించినట్లు ఎన్‌సిఇఆరటి వారు చెప్తున్నారు జాతీయ ప్రేం వర్క్‌ను వెబొసైట్‌లో పెట్టదమూ, వ్యాఖ్యానాల కోసం (చాలా అరుదుగా అందుకున్నారు) కొంతమంది మెయిల్‌ చేయడమూ ఒక జాతీయ ఏకాభిప్రాయ సాధన కోసం జరిగే నిర్మాణాత్మకమైన చర్చ అవ్వదు ఈ విషయంలో ఎన్‌సిఇఆర్‌టి చాలా కపటమైన ధోరణిని అవలంబించి, జాతీయ (ఫేం వర్క్‌ ముసాయిదానీ, దానినుండి తయారుచేసిన సిలబస్‌నూ బయటపెట్టకుండా, ప్రజలు పరిశీలించనీయకుందా చేసింది దీంతో అది చేశానని చెప్పన్న 'సంప్రదింపులు" బూటకం అని తేలుతుంది ముఖ్యంగా జాతీయ కరిక్యులమ్‌ [క్రేం వర్క్‌లో వున్న అంశాలు కూడా ప్రశ్చించదగినవి అది పారశాల విద్యలోకి లోపాయికారీగా మతాన్నీ మతపరమైన ఆధ్యాత్మిక భావాలనూ చొప్పిస్తున్నది అందుకనే “ఇప్పుడు కావలసింది మతాల గురించిన విద్య వాటి ప్రాధమిక సూత్రాలు అందులో అంతస్సారంగా వున్న విలువలు అని అది పేర్కొంది ఈ మాటల్లోనే దాని స్వభావం ఏమిటో తెలుస్తుంది విద్యలో పొందుపర్చవలసిన విద్య ద్వారా అందించవలసిన అవసరమైన , 'విశ్వజనీనమైన' విలువలు మతంలో వున్నాయని అది భావిస్తున్నది 56 అధికార స్టానాల్లోకి రావడానికి వారి వారికి ఇష్టమైన తరహాల వ్యక్తులు ఉంటుంటారు ఇది విద్యారంగానికి కూడా వర్తిస్తుంది వారికి తమ సిద్ధాంతాలు ఉంటాయి వివిధ మార్గాల ద్వారా వాటిని ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నిస్తారు ముఖ్యంగా విద్యా రంగంలో ప్రభావం చూపడానికి యత్నిస్తారు అటువంటప్పుడు విద్యా రంగంలో బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న చర్యలపట్ల ఇంత రభస చేయాల్సిన అవసరం ఏమిటి ఈ ప్రశ్నకు సూటిగా చెప్పగలిగిన సమాధానం ఒక్కటి ఈ ప్రభుత్వం విద్యారంగంలో చేస్తున్నది హేతుబద్దతిపై దాడి తప్ప ఇంకేమీ కాదు మనకు ఆందోళన కలిగిస్తున్నది సైద్ధాంతిక విబేధాలు కాదు బీభిన్న విశ్వాసాల సమస్య కాదు ప్రతి వ్యక్తి ఒకానొక సమయంలో కొన్ని నమ్మకాలు కలిగి ఉంటాడు "అనుభవానికి హేతువును అన్వయించడం ద్వారొ ఈ నమ్మకాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటాడు అలాంటి విఖేదాలు హేతుబద్ధమైన బోధనను అనుమతిస్తాయి బాగా మాకు ఆందోళన కలిగించేది ఏమిటంటే హేతుబద్ధమైన బోధనలనే తిరస్కరించే సిద్ధాంతాన్ని ముందుకు తేవడం ఈ విధంగా హేతుబద్ధ బోధనను తిరస్మరించదం దానికదే మత విశ్వాసంలో భాగం కాదు ఎవరైనా గట్టి హిందువుగా, గట్టి ముస్తింగా లేదా గట్టి క్రైస్తవుడిగొ ఉండవచ్చు అందువల్ల వారి విశ్వాసాలు దృఢమైనవిగా అచంచలమైనవిగా ఉండవచ్చు అయినప్పటికీ మిగిలిన అంశాలు తాత్మాలికమైనవిగాను మారేవిగాను ఉంటాయి ఆ విధంగా వారు మిగిలిన అంశాలలో కలిగిన అనుభవాలను తమ దృథధవిశ్వాసాలకు కూడా అన్వయించుకుంటారు ఆ విధంగా అవి కూదా కాలాన్నిబట్టి మారే అవకాశం ఉంటుంది ఈ విధమైన పద్ధతి హేతుబద్ధమైన బోధనను అనుమతిస్తుంది మిగిలిన వాటిని కూడా శూన్యంగా మార్చినప్పుడే సమస్య తలెత్తుతుంది హేతుబద్ధ బోధననేది అదృశ్యమైపోతుంది ఈ బోధనావరణం అదృశ్యం కావటమే ఆందోళనకరమైన విషయం హేతుబద్ధమైన బోధన అదృశ్యం కావడానికి ఆధ్వర్యం వహించే వారు ఒక వాదన చేస్తుంటారు ఇంతకుముందు ఆ బోధన నిరంకుశంగా చెలామణి అయ్యిందంటూ ఈ 61 చర్యను సమర్ధించుకుంటారు ఉదాహరణకు ఇతర శాస్ర్తీయ పద్ధతులతోపాటు జోతిష్యాన్ని కూడా ్రవేశపెట్టవచ్చని చెప్తారు అలాంటి మత బోధనలను వ్యతిరేకించడం మూధఢత్వమని వాదిస్తారు ఇంకో విధంగా చెప్పాలంటే జోతిష్యాన్ని ప్రవేశపెట్టదడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిరంకుశ సంకుచితత్వం నిజానికి దాని విమర్శకులకే వర్తిస్తుందని వారంటారు ఇక్కడ విచిత్రంగా హేతుబద్ధమైన బోధనను నిరంకుశత్వం పేరుతో రద్దు చేస్తూ దాన్ని విమర్శించే వారినే మూధులని పిలవడం జరుగుతుంది బడి పిల్లలకు కూడా మతతత్వ (ప్రచారం చేసేందుకు బాహాటంగా జరిగే ప్రయత్నం శాస్టీయ స్ఫూర్తిని దిగజార్చడం వాస్తు, జోత్యిష్యాలకు సమానమైన స్థాయికి ప్రకృతి శాస్త్రాన్ని దిగజార్చడం సామాజిక శాస్త్రాలు వైదిక జోతిష్యం కంటే శాస్రియమైనవి కావని చిత్రించటం నహేతుకమైన వాదనా పద్ధతులన్నింటినీ త్రోసిపుచ్చడం అందుబాటులో ఉన్న ఆధారాలన్నింటిని పూర్తిగా తిరస్కరించి ఒక తరహా చరిత్రను ప్రోత్సహించడం- ఇవన్నీ హేతువుపై జరిగే దాడికి ప్రతిభింబాలే పెద్దగా పాండిత్యంగాని హేతుబద్ధమైన బోధనపట్ల (శ్రద్ధకాని లేని కరోడాల సైన్యం విద్యారంగంలో పగ్గాలు చేబట్టింది హిందుత్వ అజెండాకు విధేయత తప్ప వీరికి మరే ప్రత్యేకత లేదు ఈ రోజున మనం చూస్తున్నది సామాన్యమైన రాజకీయ మార్పు కాదు నూతన (ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పదవుల్లోకి కొత్త వారు రావడం కొన్ని వరాలు పొందటం నూతన భావజాలాన్ని ముందుకు తేవడం జరుగుతూనే వుంటుంది కాని ఇప్పుడు మనం చూస్తున్నవి అంతకంటే దుర్మార్గమైనది హేతుబద్ధమైన బోధనావరణాన్నే వమ్ము చేసే ప్రయత్నమిది ఈ ప్రయత్నం ప్రజల జీవితాల్నే కుదించి వేస్తుందిగనుకనే దుర్మార్గం అనాల్సి వస్తున్నది హేతుబద్ద బోధనను రద్దు చేయడం కేవలం మేధావి వర్గానికే సంబంధించిన విషయం అనుకోవడం పొరబాటు అది మరింత (ప్రాధమికంగా, ప్రత్యక్షంగా ప్రజలపై ప్రభావం చూపుతుంది ఎందుకంటే ప్రజలు స్వేచ్చ చేసి నడవాలంటే హేతుబద బోధన తప్పనిసరి అవసరం ఇందుకు నేనొక ఉదాహరణ ఇస్తాను ర్ట 20వ శతాబ్ది ప్రారంభంలో కేరళ (ప్రాంతంలో కింది కులాలపట్ల అస్పృశ్యత మాత్రవేకాక చూడటం కూడా నేరం అనే వద్ధతి ఉందేది పై కులాల వారు ప్రయాణించేటప్పుడు ఒక హంగుదార్ల బృందం నడుస్తుందేది వారు ఒక విధమైన శబ్లం చేస్తుండేవారు ఈ శబ్దం వినగానే దళితులు అ దారిలో ఉంటే పక్కకు తప్పుకోవలసింటే దళితులను చూడటం కూడా పాపంగానే పరిగణించేవారు అలాటి కేరళ నేడు మానవాభివృద్ధి సూచికల్లో చైనాతో సహా ఏ తృతీయ ప్రపంచ దేశానికీ తీసిపోని స్థాయిలో అభివృద్ధి సాధించింది కొన్ని విషయాల్లోనైతే అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ చేశాలను కూడా "అధిగమించుతుంది ఇలాటి ఘనవిజయాలు సాధించాలంటే ఒక విధమైన సామాజిక సమానత్వం కావాలి ఇలా చెప్పడం అంటే అర్ధం కేరళలో కుల పరమైన అసమానతలు 42


Chunk 8 — Parinamakramamlo-Bharathadesha-vidyavyavastha_pages0071-0072.txt

OCR Score: 85% Telugu coverage
Characters: 556

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విద్యా
  • అవసరాలు
  • గానన్ష్యా
  • వమాటా4
  • లాట్‌
  • సమాజ
  • పరిణామక్రమాన్ని
  • బట్టి
  • దాని
  • వ్యవస్థ
  • రూపుదిద్దుకుంటుంది
  • పాలక
  • వర్గాల
  • ప్రత్యక్షంగానూ
  • పరోక్షంగానూ
  • విధానాన్ని
  • నిర్దేశిస్తాయి
  • క్రమంలో
  • ప్రజల
  • శాస్త్ర
  • విజ్ఞాన
  • టిటో
  • వైనకఫట
  • పాలన
  • కాలంలో
  • పనునను
  • గటైంారు

Extractive Summary:

సే న ” న . ల న! ష్‌ ల న.