Telugu Parinama Kramamlo Bharatha Desha Vidya Vyavastha - anilvaranasi/indianlanguages GitHub Wiki
.. అభయయ్తాలట్తా బా!
పరిణామము క్రమంలో భారతదేశ విద్యావ్యవస్హ సీతారాం ఏచూరి ప్రజాశక్తి బుక్ హొస్ కారల్ మార్చ్ రోడ్దు, విజయవాడ -520 002
బం ప్రచురణ నెం 326 ముద్రణ నవంబర్ 92 కాపీలు. 2000 గల దరి డు 4 లీ అనువాదం. కె కేశవరెడ్డి య భయా వ వె. రు300 ౫ షు ఒక్ గి స క. కంపోజ్డ్ ఆన్ డిటీవ 2బాలి వైరా. “అఇక్షరమాలి విజయవాడ-2 ముద్రణ యుగంధర్ ఆఫ్ సెట్ ప్రింటర్స్ విజయవాడ-3 ర. (౪0 ప్రతులకు ర్ ఫోన్ 67792 ప్రజాశక్తి బుక్ హొస్ కారల్‌మార్క్స్ రోడ్స్ విజయవాడ - 520002.
ముందుమాటు
నేడు భారతదేశ విద్యా రంగం అనేక సవాళ్ళను ఎదు ర్కొంటున్నది 45 కోట్లమంది నిరక్షరాస్యులు ఒకవ్రక్క శీ కోట్లమంది. నిరుద్యోగులు మరొకవ్రక్క (వ్రభుత్వాన్ని సవాళ్ళు విసురుతున్న తరుణంలో మూలినేనక్క వై తాటకాయ చందలా నూతన అర్హిక విధానం వాటి ముద్వబిడలుగా నూతన పారిశ్రామిక విధానం నూతన వ్యవసాయ విధానం నూతన విద్యావిధానం లాంటివి రంగవ్రవేశం చేశాయి వాటి ఫలితరా నిరుద్యోగం శరవేగంతో. పెరుగుచున్నది. చదువు మరింత ఖరీదు కానున్నది
విద్యార్డులు (ప్రజలు వై నమన్యలకు తాత్కాలిక చిట్కాలకోసం ఎదురు చూస్తుండడం. నిరాశవడడం సహ జంగా జరుగుతున్నది అందువలన విద్యారంగంలోని సమ న్యలను వాటి వరిష్కార మార్గాలను శాస్త్రీయ దృష్టైతో వరిశిలించాలి
విద్య సమాజంతో పాటు తానుకూడ వఏ విధంగా వరి ణామం చెందుతున్నదో, వ్రజల అవసరాల కనుగుణంగా కాక పాలకవర్తాల అవసరాల కనుగుణంా విద్యారంగం వివిధ కాలాలో ఎలావుందో మొత్తం సమాజంలోని వివిధ ఉత్పత్తి రంగాలతో విద్య ఎలా పెనవేసుకొని వుంటుందో వివరించారు. శ్రీ, సీతారాం ఏచూరి. (ఈ వ్యాసం సోషల్ సైంటిస్ట్ నెం 153-154 లోనిది)
సామాజిక మౌర్పు అనేది విద్యారంగ కర్తవ్యాలలో భాగం వుంటుంది ఆ మార్పుకు విద్యార్హలు కృషి చేస్తారన్న అందుకు ఈ చిరువుస్తకం విద్యార్హిలోకానికి ఎంతో ఉపయోగకారొా ఉంటుందని భావిస్తన్నాం
ఆజా ప్రచురణ కర్తలు
" పరిణామ (క్రమంలో భారతదేశ విద్యావ్యవస్థ విషయ సూచిక
"పేజీ భారతదేశంలో విద్భాభివృద్ది ర్ మార్కిస్టు దృక్తధం “1 విదృయొక్క రెండు ముఖాలు 09 చౌరిత్రక వపూర్చరంగం క్షే బూర్జువా చిద్యావిధానంలోని వైరుధ్యాలు 13 వలన పొలన కాలం నాటి చిద్య 16 జాతియోదృమ (ప్రభావం 22 విద్యా వ్యాప్తికి పోరాటం 25
| బూర్వవా ప్రజాన్ఫాయానికి సిద్దాంతపరమైన సమర్హ శ 28 "పెరుగుతున్న (ప్రభుత్వ అదువు తే సాంకేతిక విద్యకి ప్రోత్సాహం 32 భూస్వామ్య వాదన అవశేషాలు త్రి పెరుగుతున్న ఆర్హిక సంక్షోభం రిక్ విద్యాపద్దులలో కోత 36 (ప్రజాస్వామ్య హక్కులపై దొడి తిరి
భారతదేశంలో విద్యాభివృద్ధి
- యా
వ్రన్తృత పార్లమెంటు సమౌానేశం నూతన విద్యావి ధానాన్ని ఆ మోదించబోతున్నది గత సంవత్సరకాలం రాజీద్ "ాంధీ వ్రతిపాదించిన మొర్చులను దేశం చర్చిం చింది. దేశం చర్మించింది అనడం వాస్తవంా తప్పే దేశంలో గల 700 మిలియన్ల ప్రజలలో దాదావు 40 మిలియన్ల మంది. మాత్రమే వార్తా వత్రికలను చదవగ లరు ఒక చైవు ఈ నూతన విద్యా విధానం దేశాన్ని 21వ శతాబ్దంలోనికి తిసికొని పోతుందని విద్యావేత్తలు ఉన్నతాధికారులు ప్రభుత్వ వందిమాగధులు విసృత ప్రచా రమిచ్చారు. మరొకవైవు విద్యారంగంలో వనిచేసే మేధా వుట విద్యార్హులు ఉపాధ్యాయులు ఈ నూతన విద్యా విధానం నిరక్షరాన్యతను పెంచుతుందని వ్రవంచంలోనే ఎక్కువమంది నిరక్షరాన్యులు గల దేశంగా భారతదేశాన్ని 21వ శతాజ్వంలోకి తీసికొని వెళుతుందని చర్చల ద్వారా ప్రజాళిప్రాయాన్ని కూడగడుతున్నారు కాని ఈ చర్చలు కొనసాగుతుండగానే ప్రభుత్వం 7వ వంచవర్త వ్రణాళిక ద్వారా వార్షిక బడ్జెటు ద్వారాను మాతన విద్యావిధా నాన్ని ఆమలవరున్తున్నది
ఈ విధ్యావిధానం యాదృచ్చికంగా వచ్చి వడింది కాదు ఇది పాలకవర్గాలు ఆమోదించిన నూతన ఆర్హిక విధానం నుండి అనివార్యంా వుట్టక వచ్చిన పిలక మాత్రమే భారత దేశాన్ని వెట్టుబడి దారీ వంథాలో అభివృద్ది చెందిం చడంలో అంతర్భాగంగా దేశాయ మార్కెటు కుచించుక పోయింది అభివృద్ది చెందాలంకే ఎగుమతులు పెంచాలి ఎలొంటి సరుకులకు ఎగువుతి చేయాలి ? కొనుగోలు శక్తి గల నంవన్నవంతుల విలాసాలకి నంబంధించిన నరు కుల ఎగుమతులను వెంచడం అవసరం అంతర్జాతీయ
క్
పెట్టుబడిదానీ సంక్షలతో పొటు తీవ్రతవువుతున్న దేశీయ సంక్షోభాన్ని అధిగమించాలంకే భారతదేశ పాలక వర్గాలు భారీ 'పెట్పబడులతో కూడిన సాంకేతిక వరిజ్ఞానంపై ఆధారవడవలసి వచ్చింది రాజీన్ాంధీ [వ్రభుత్వం అమో దించిన నూతన ఆర్టిక విధానంలో ఈ అవసరమే వృక్తమవుతున్నది
అలాంటి విధానమే విద్యారంగానికి విస్తరింపదేయవలసి వచ్చింది భారీఎత్తన సాంకేతిక పరికరాలు దిగుమతి చేసు కాంట వాటిలో వని చేయించ గల సాంకేతిక నివుణులు కావాలి అంద. కొరకు ఎంపిక చేయబడిన కొద్దిమందిలో తక్షణ యివ్వవలసి వస్తుంది. ఫలితంా అతృధికులను నిర క్షరాస్యులుగా వుంచవలబవస్వేంది అంటే పాలకవర్గాల అవసరాలతో సంబంధం లేని విదృపై ఖర్చు త్మించవల సివస్తుంది. విద్యా విధానాన్ని పాలకవర్గ అవసరాలు తీర్చే విధముగా వులచవలసి వస్త్యంది ఇది మూతన విద్యావి ధానం యటె.క్క సారాంశం లక్షలాది మందిని అనియత విద్యా సారృత్రిక విశ్చవిద్యాలయాల ద్చారా అడ్డానం వెనుకబాటు. తనాలలోకి నెట్టి వేస్తూ మేధావరమైన మొనవవనరులను అంటే ఉన్నత సొంకేతిక వరిజ్ఞానం గల కొద్ది మందిని తయారుచేసుకునేందు కే. మోడల్ సూల్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
పొలకవర్ల పార్టీ నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసికొని రావడంలో గల అంతరాన్ని మరుగున వర చేందుకు చాలా విషయాలను ప్రస్తావించింది. విద్యావి ధానంలో ఎవరైనా ఎవడైనా ఎందుకు మార్పులు తీసికొని వస్తారు? వివిధ చారిత్రక కాలాలలో విద్య యొక్క. వరిమితిని విధానాన్ని నిర్షయించే అంశాలేవి?
విద్వాదిధానంలో మార్చులు ఎమాడైనా పాలకవర్తాల తాత్కాలిక అవసరాలమేరకే చేయబడతాయి ఈ వాస్త
6
వాన్ని అర్హం చేసికొనేందుకు చారిత్రక క్రమంలో విద్యావి | ధానం వ్రస్తుత స్ట్రైతికి ఎలా వరిణామం చెందుతూ వచ్చిందో
వరిశీలించడం అవనరం. _
మార్కిస్టు దృక్పథం ఆదిమ. కాలం నాటి సామాజిక వ్యవస్త్రలలో నివుణ
తలను నేర్పడం విద్యగా వరిగణింవబడేది. వేటాడడం,
ఆపోరం సేకరంచడం లాంటి నివుణతలను ఒక తరం
వారు మరొక తరం వారికి నేర్పేవారు. అలా నేర్పడం
అమ్హుడున్న ఉత్పత్తి శక్తులతో నహకరించేందుకు వయన్సు
పెరగడంతో ఉత్పత్తిచేయలేని వారి స్థానాలకు తరువాతి | తరంతో భర్తీ చేసేందుకు అవసరమయింది. సామాజిక
అభివృద్ది. జనాభాలో పెరుగుదల - వారి అవనరాలు,
ఉత్పత్తి వెరగడానికి (శ్రమ చిభజనకి దారితీశాయి.
సామాజిక అవసరాలు ఉత్పాదకతల కారణంగా ఏర్పడిన
(శ్రమచిభజన మానవ నాగరికత వురోగమనానికి ప్రాధ
మిక అంశం. లింగబేధము, శారీరక స్థితిని బట్టి మొదట
శ్రమ విభజన జరిగింది. ఈ నిభజన సామాజిక వ్యవ
స్టలో క్రొత్తస్టాయిని ప్రవేశపెట్టింది. అదే. సమయంలో
ఈ విభజన సమాజాన్ని వర్తాలుగా లీలింది. ఈ అభివ
ద్రితో సమాజంలోని ఒక సెక్షన్ ప్రజానీకం శారీరక (శ్రమ
చేయడం, అతికొద్దిమంది శ్రము చేయకుండా యితరుల
చేత చయించడం అనే స్టితి వచ్చింది.
ఎంగెల్స్ యిలా మవ్రాళారు *మానచశ్రమ తక్కువ
ఉత్పాదకశక్తి కలిగి అవనరాలకు మించి చాలా తక్కు
వైనప్పటిక్ అదనవు ఉత్పత్తిని చేయగలిగినవ్పుడే ఉత్పత్తి
శక్తుల పెరుగుదల వర్తక విస్తరణ, రాజ్యం, చట్టం-
అభివృద్ది కళల విజ్ఞాన శాస్తాల ఆవిర్భావం అనేవి శ్రమ
విభజన విస్తృతంగా జరగడం వలననే సాధ్యమయ్యాయి.
ళీ
శారీరక శ్రమచేసే అత్యధిక ప్రజానీకానికి వర్తకం పాలనా వ్యవపహారాలు కళలు, విజ్ఞానశాస్త్రం చారాలు నిర్వహించే ఉన్నత స్టాయికి చెందిన వారికి మధ్య విసృత శ్రమ విభజనకు ప్రొతివదిక ఏర్పడింది”
వర్గ విభజన సమాజం అభివృద్ధితో విద్య ఒకతరం నుండి మరొక తరానికి నివుణతలు అందజేయడానికి మౌత్రమే వరిమితం గాదు నివుణతలను అందజేయడంతో పాటు విద్య ఆ సామాజిక వ్యవస్త కనుకూలమైన చైతన్యాన్ని "పెంచేదొా కూడా ఉంటుంది
వర్గ సమాజంలో వర్లపాలన కొనసాంచేందుకు పాలక వరాల కనుకూలమైన చైతన్యాన్ని "వెంచవనల* ఉంటుంది అలాంటి చైతన్ఫాన్ని పెంచేసాధనంగా విద్య వనిచేస్తుంది
మార్క్స్ ఎంెల్సులు చెప్పినట్లు ళస్టి కాలంలోనైనా పాలకవర్గభావాలు పొలించే భావాలే అంళటు సమాజం యొక్క భౌతిక శక్తుల మీద ఆధిపత్యం సాధించిన వర్గం ఆ సమాజం యొక్క _ మేధావరమైన శక్తుల వైన కూడా ఆధివత్యం సొధిస్త్రంది ఉత్పత్తి సాధవాలను తమ అధీనంలో ఉంచుకొనగలి*న వర్గం 'చేధావరమైన ఉత్పత్తి సాధనాలను కూడా తము ఆధీకంలో వుంచుకొ నగలుగుతుంది *
కాని వర్గ విభజన నమాజొలన్నింటిలోను కాలినిన్ చెప్పినట్లు బౌనిన వ్యూడల్హొ వెట్టుబడిదారీ నమౌజా లలో పాలకవర్గాలు తమ పాలనకు మునుగువేసి వంకు చితమైన తమవర్గ ప్రయోజనాలే. మెత్తం సమాజం యొక్క ప్రయోజనాలుగా చూవుతాయి. వారి దోపిడీ నైతిక నూత్రాలే మానవ జాతి మొత్తానికి వర్తించే నైతిక సూత్రాలూ నమ్మిస్తాయి వారి వైతిక నూత్రాలు మౌనవుశి తోను మానవసమొాజంతోను అర్హిక సామాజిక వ్యవస్థతోను నంబంధం లేకుండా దేవుని నుండి దోవ
వ!
చినట్లు చెపుతూ. నిర్మించబడ్డాయి ఆ చిధంగా వర్ల సమాజంలో విద్య కూడా వర్గాలకు అతీతరా ఎవమూడూ లేదు. ఎవడూ. ఉండదు
పెట్టుడిదారీ. విధానానికి ముందు. 1ల సమాజంలో చిద్య పాలకవర్గాలకే. వరిమితమము నది అంటే శారీ రక బౌద్దిక శ్రమదిభజన ఫలితంా ఎవంకైతే సామొజిక వృవహారాలు ఉత్పత్తి కార్యక్రమూలకు నిర్చహించేందుకు తీరిక ఉంటుందో వారికే విదృ వరిమితవమలుంది డ్ విద్యాసంస్థల ఇంకొ ప్రత్యేకించి చెప్పాలంటే భారతదేశ గురుకులాలు ఈ వాస్తవాన్ని ధృవపరుస్వ్తృన్నాయి విదృ పొలకవర్తాలకు వరిగితం చేయజఒడడమే. గాక శ్రామిక వర్తా లకు తిరప్కరింపబడినదని కూడా ఏకలవ్ఫుని ఉదంతం సృష్టం చేసంది
విద్య యొక్క రెందు ముఖాలు
ఉత్పత్తి శక్తుల అభివృద్ధితో శ్రమ విభజన జరిగింది సమాజం బూర్వ్వనాలు శ్రామికులనే రెండు వర్తాలుగౌ విభజింపఒడినది సమాజంలోని సంబంధాల 'వెట్టుబడి శ్రమ సంబందాల రిందికి వచ్చాక 'వెట్బఒడిదారీ చిధానం వనిచేసేందుకు (శ్రామిక వ్రజానికానికి షాంకేతిక. నివుణ తలు విజ్ఞానం అందడేయడం బూర్జువా వర్గానికి అవస రమమయింది. కాలినిక్ చెబ్బనట్టు దోపిడి. విధాశాన్ని ఎణుగుడు. లేకుండా భంంచే విధేయత గల సేవకుల కార్మికులను రైతులమ వులచడం "పెట ఒడిదార.ల అక్ష్యం అంతే”క "పెల్టఒడిదారులు కార్మికులు నైతులలో చొరవ ధైర్యాన్ని వెంచడాన్ని కోరరు. చారికి ఎలాంటి విద్యని అందచేయాలని అనుకోరు. ఎందుకు” అచూయకులతో అణీచివేయబడిన వారంతో వనిచేయించుకొనడం సులభం కాని అలాంటి వారిని వెట్టకుని యడ్డాలు చేసి విజయం
౦
చడం అలాంటి వ్రతి స్కూలు నుండి ఎంపిక చేయబడిన ఒకరికి. 3 సంవత్సరాల ఉచిత భోజన వసతి బట్టలు వగైరాలు. వ్రభుత్వం సమకూర్చి కాలేజి చదువు చదిచిం చాలి మసిబొగ్గల నుండి మాణిక్యాలను ఏరుకొనడం ఈ ఆలోచనా విధానంలోని ఆంతర్యం
పెట్టుబడిదారీ పాలనను ఒలవరచే విధంగా శిక్షణ విజ్ఞానం అదజేసే విధ్యా విధానం యొక్క _ ఆవశ్యకత గుర్తించబడింది. అదే సమయంలో పెట్వబడిదారీ పద్ర తిలో సమాజొన్ని అదువులో వెట్ట సాధనంా కూడా విద్య గుర్తింవు పొందింది బఫెలో (యుయస్ ఏ) నుండి పోటచేసి విద్యను ప్రజలలో వ్యాపింపజేయాలని 1840లో పోరాటం నడిపిన రెవరెండ్ వాషింగ్టన్ యిలా చెప్పారు సార్వత్రిక విద్యా ఫలితాలు ఎలా వుంటాయో మనలో చాలా మంది ఊహించలేదు వ్రభుత్వ వృయం వెరి గిపోతుందని ఆందోళవ చెందుతున్నారు. గాని దేశద్రిమ్మ రితనాన్ని ముందు చూవుతో గ్రహించలేకపోతున్నారు విద్య శాంతిభద్రతలను కాపాడేందుకు సైన్యాన్ని నియ మించే అవసరాన్ని త్నిస్ప్రంది. ఉపాధ్యాయులను నియ మించడమా మిలటరీని నియమించడమా పాఠశాలలను బలవరచడమో లేక పోలీసులకు నియమించే పద్ధతిని బల పరచడమా? ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోవాలి
"పెట్టుబడిదారీ విధానం అభివృద్ది తత్పలితాలుగా వచ్చిన సంక్షోభం... కార్మిక వర్షపోరాటాల 1824లో అమె రికాలో మొదటి ఫ్యాక్షరీ సమ్మెలు అమెరికా విద్యా విధానానికి వూర్వావరాలుగా పనిచేశాయి. అందుకు సెద్దాంత వరంగా ఆపాదించిన ఆదర్శాలు సమౌన విద్భావ కాళశాలు సమాజాన్ని ఉన్నతదిశగ” వురోగమింవజేయడం 1942 నాటికి తెల్లవారి. కొరకు 80000 పారశా లలు స్టాపించబడ్డాయి పెట్టబడిదారీ విధానం అందరికీ
12
సమానావకాశాలు. కల్పిస్తందని పెట్టుబడిదారీ విధానం సమాజం మెత్తాన్ని ఉన్నతొ స్తైతికె తిఎకొని పోతుందని 1 భ్రమలు కల్పించబఒడ్డాయి బూర్జువా విద్యా విధానంఠలోని వైరుధ్యాలు 'పెట్టఒడిదారీ విధానం గుత్త 'పెట్టఒడిదారీ విధా | వంగా అభివృది చెందడంతో విజ్ఞానం దిజ్తాన శాస్త్రాల ' కమజఒద్దం చేయబడి చాటిని వెట్టుఒడి ఆధీనంలో వుంచే విధా విద్భావిధాశం అభివృద్ది చెందుతుంది 'వెట్టజడి ' దారీ సమాజంలో మెన్ఫు శ్రవకంకొ భిన్నమైన ఉత్పాదక ' శక్తా అభివుద్రి చేయబడి. వెట్టఒడికి ఊడిగం చేసేందుకు వింయోంవఒడుతుందని. పెట్టుబడి లోని మార్చ్ విశ్లే “షణ స్పష్టం చేస్తున్నది గుత్త పెట్టుబడిదారీ చిధానంలో శాస్త పరిశోధన అంతకు ముందు కంటి చాలా క్రమ బద్దాలు” నిర్వహించ బడుతుంది. కాని (వై వేటు సంస్తల లాభాల లక్ష్యంతోనే సాగుతుంది. ముఖ్యరా యంధ్ర వరికరాల తయారికి వినియోంవబడుతుంది విజ్ఞాన శాస్త్రాన్ని వివిధ శాఖలుగా చిభజించి శిక్షణ యివ్పడం వలన విద్భార్హలకు విశ్చానశాస్త్రం మెొత్తంచై సమగ్ర దృక్పథం ఏర్చడదు అలాంటి చిద్భార్హలు మానవసమా జొన్ని అధృ్యయకం చేయడంలో ఎలాంటి శిక్షణ పొందరు అంతేగాక సామాజిక చొరిత్రక అధ్యయనాలు విజ్ఞాన శాస్త్రాన్నుండి అవి రెండూ ఒక దాని నుండి వురొ కటి చేరుచేయబడతాయి ఆర్థికశాస్త్రం చరిత్ర నుండి రెండూ కూడా రాజకీయాల నుండి విడగొట్టబడతాయు విజ్ఞానశా,స్త్రంలో ఒక భాగమే కాదన్నట్లు చరిత్ర బోధింప బదుళతంది ప్రకృతిశాస్త్రం అధ్యయనం చేసే విద్యా రికి మార్క్సిజం తెలియకపోయినప్పటికి గతి తార్కిక విధానాలను అపేరుతో పిలువకపోయినవ్పటికి గుర్తిస్తాడు ' బూర్వవా చతిత్రకారునికె గతితార్కిక సూత్రాలు అర్దం
లేని వదశాలంా. కనిపస్తాయి. అతడు వర్రపోరాటాన్నే। 'గుర్తించడు | సామాజిక శాస్తం నుండి చిజ్ఞానశాస్త్రాన్ని చేరుచే యడం సామాజిక శాస్త్రంలోని విచిధ శాఖలను వేరుదే యడం. సౌదూజిక శాస్త్రంలోని దివిధ శాఖలను. వెరు చేయడం అేవి ఒక వ్యక్తి తశ ఉనికిని గురంచాని సమాజంలో తన స్టానాన్ని గుతంచాని మెత్తం సామాజిక స్వరూపాన్ని ౨ అర్హం చేసకోలెని స్టితిని కల్పిస్తాయి. వశ్రీ కరంచబడిన ప్రావంచిక దృక్పధాన్ని కలిస్తాయి మార్క్సి డొనికి సోషలిదొనికి వృతి రేకంా పెట్టుబడిదారీ విధానం ఉద్దేశపూర్చకంగా యిలాంటి చిద్యాదిధానాన్ని రూపొంది స్తున్నది ఉత్పత్తి శక్తా సైన్సును అభవృద్ది పరచవలసిన | ఆవశ్శకతకి శ్రమకి 'వెట్బబడికి మధ్యగల నిజమైన సంజఒం ధాన్ని దాచివెట్టవలిన ఆచళ్ళకతకీ మధ్య బూర్జుదా 1వైతనృంలో రాలే ఘర్హణకు. వెట్టఒడిదారి విధానంలోని విద్య ్రతిఫలిస్యంది 1 ఆ విధంగా పెట్బబడిదారీ విధానంలో విదృ విజ్ఞానం 1 సైన్సులును పెట్టబడి ప్రయోజనాలను సంరక్షించే సాధ నాలుగా వనిచేయుంచడం వలన అవి 'వెట్నుబడిదారీ విధానం | అభివృద్దికి తోడ్పడతాయి. వెట్టుఒడిదారీ విధానం నమర్హ శన నొక్కి. చెపుతుంది. ఇది విద్యా విధానంలో కూడా వ్రతి భలిస్తుంది అందుక్తే వ్యక్తిగతమైన విద్య లాంటి భావనలు (ప్రచారం చేయబడుతున్నాయి. మేధస్సు అభి. “రుచుల వరీక్షలతో ప్రాధవిక విద్య ప్రారంభమవుతుంది సమర్హత గల [గ్రూపులు ఉపాధి మౌర్మెట్టుకి తరలించ౬ | డుతున్నాయి. కాని సంక్షోభాల కారణంగా 'వెట్బబడిదారీ | మ ర్కెటు యిముడ్డుకోగలిగిన నంఖ్య కంల ఎక్కువ మందిని విద్యా విధానం జాబ్ మార్కెటుకి పంపి । న్వ్యన్నది కాబట్టి విద్యా సౌకర్భాలను అ౦కట్టడం గొని |
లేక చిద్యా కాలాన్ని పొడించ వలన అవసరం గాని. ఏర్పడుతుంది. పెట్టుఒడిదాదీ విధానం యెక్క సంక్షో భాన్ని ఈనాడు మనం భారతదేశంలో చూస్తన్నాము 1959లో అమెరికాలో ఈ నాటి అమెరికన్ పాస్కూలు పేరుతో... దెలువడిన కార్నెగీ కమీషన్ రిపోర్టు కాలేజీ చదువుకి పేర్లు నమోదు చేయవలచిన వారు జూనియర్ . కాలేజీల ద్వారా మాత్రమే చేసుకోవాలని 3౩ దశల విధా నాన్ని సిఫొర్చు చేసంది వై చదువులకు జూనియర్ | కాలేజీల వడపోత సౌాధనాలూూ పనిచేశాయి. అమెరికాలో విద్భకు నిధంలను తొంచడం ద్పారా నిద్భాస్టాయిని "పెంచే శ వ్రయత్నాల ద్వారా ట్యూషన్ ఫీజులు వసూలుచేయడం ద్వారా ప్రభుత్వం జోక్యం కలుగడేసికొనడం గమనించ వచ్చు
పెట్టుబడిదారీ విధానంలో విజ్ఞానాన్ని సైన్సుని పెట్టు బడి ఆధీనంలో వుంచుతూ పెట్టుబడిదారీ పాలనను సిద్దాం తవరంా సమర్హించే సాధనంగా విద్య వనిచేస్తుంది కాని! అదే విద్య కొర్మిక వర్గ చైతన్యాన్ని పెంచుతుంది ఈ చైతన్మం పెట్టుబడిదారీ వ్రభుత్చానికి వృతిరేకంగా కార్మిక | వర్గం చేసే పోరాటాల్లో ఆయుధంగా. పనిచేస్తుంది వైరుధ్యం ఆయుధంా వనిచేస్త్రంది వైరుధ్యం భాహా టంగా వృక్త మైనమాడు విద్యనుపొందే చారివై వ్రత్మేకింతి ఈ విద్య (శ్రామిక వర్ల పోరాటాలకు అనుసంధానం చేయబడి నవ్రుడు (వ్రజొస్వామ్య వాక్కులవై పోరాటాలపవై ప్రభుత్వం దాడులు సొస్తంది ఈ [క్రమంలో విద్యవై కూడా దాడులు సాగుతాయి అవసరమనుకుంప్ తపా కులు గురి వెట్రద్టై.నా పాలకవర్గాలు తమ వర్గపాలన కొన సాగించేంద. కే ప్రయత్నిస్తాయి
సోషలిస్టు వ్యవస్తలో మౌత్రవే. కార్మిక వర్గ నియం, తృత్వం అంక అల్ప్బసంఖ్యక ప్రజానీకం వై అధిక
సంఖ్యాక వ్రజొనీకం విధించే నియంతృత్వం ద్వారా, మొత్రమే విజ్ఞానికి వేయబడిన శృంఖలాలు శేదించ బడతాయి. విద్యావిధానం పెట్పబడి యొక్క ప్రయోజనా లను విద్యావిధానం 'వెట్టబడి యెక్క థయోజనాలను కాపాడడానికి మారుగా శ్రామిక వ్రజల ప్రయోజనాలను మొత్తం సమాజం యొక్క వ్రయోజనాలను కాపాడుతుంది అవ్పుడు విజ్ఞానం శృంఖల రహతమై మానవజాతి వురో గమనాననికి తోడ్పడుతుంది పెట్టుబడిదారీ విధానంలో లాభా సేక్షతో కుంచించుక. పోయే సృజనాత్మకత సోవ లిజంలో వికసించి సౌరభాలు విరజిమ్ముతుందు
ఈ చారిత్రక పూర్వరంగంలో కాల గమనంలో ఎప్పు డైనా. విద్యయొక్క న్వరూవ స్వభావాలను వరిమితు లను [వ్రధానంగా పాలకవర్గ ప్రయోజనాలే నిర్ణయిస్తాయనే మార్క్సిస్టు విశ్లేషణ దృక్పథంతో మనం వలస పాలన కాలంలోనూ స్వాతంత్రం సాధించిన తరువాత చేపట్టిన మార్పులతో సహా భారతీయ విద్యా విధానం యొక్క (క్రమ వరిణామౌన్ని వరిశీలిద్దాం
వలస పొలన కాలం నొటి విద్య
బ్రిటిషు వారు తమ పాలనను వటివ్టం చేసుకొనడానికి చేసిన ప్రయత్నాలతో వలసపాలనీకాలంనాటి విద్యావిధానం యొక్క క్రమ వరిణామాలకే గాక భారతదేశంలోని ప్రస్తుత విద్యా విధానానికి కూడా ప్రత్యక్ష సంబంధం వున్నది మొదట వారి ప్రయత్నాలు మనదేశంలోని సంపన్న వర్గా లతో రాజీవై ఖరితో పప్రారంభనుయ్యాయి ప్రారంభంలో వారు ప్రాచ్య అధ్యయన విధానాలను సాంప్రదాయాలను ప్రోత్సహించారు. దీనిలో భాగంగానే 1791లో హేస్టింగ్స్ కలకత్తా మద్రాసుకు 1792 లో జోనాధక డంకన్ కాశీ సంస్క ఎత కళాళాలకు స్టాపించారు
౨ ఇందుకు భారతదేశంలో ఇయ్టీషు చదువును వ్రవేశవె ట్టామని సిఫార్సు చేస్తన్న ఎవాంజలిస్టులు లిబరల్స్ ఉవ యోగతావాదుల మెదలగు వారి నుండి తీవ్రమైన వతి న్పందన వ్యతిరేకత వ్యక్తమయింది. ఈ స్టీండియా కంపెనీ వ్యవవోరాలలో 40 సంవత్సరాల పాటు లండన్, లోనూ కల కత్తాలోనూ వనిచేఎన భార్లెస్ గ్రాంట్ 1792లో యిలా (వ్రాశాడు హిందూస్తాన్ ప్రజలు చాలా విచ్చిన్నవవుతున్న నీచమైన జౌతికి చెందిన ప్రజలు హిందూయిజం అల్లిక చేయబడిన తవ్పుల తడక _ ప్రాపెస్టంట్ కైస్తవమతాన్ని యూరవు విజ్ఞాన శా,స్త్రాన్ని కళలను ప్రవేశ పెట్టడం ద్వారా । మ్యత్రమే హిందువుల అడ్జానొన్ని కళలను తొలగించడం సాధ్యవడుతుందని అతడు వాదించాడు
లిబరల్ఫ్ ప్రతినిధి మెకాలే 1935 ఫిబ్రవరిలో యిలా వ్రాశాడు. భారత్ అరేబియా దేశాలలోని సాహిత్యం అంతా కలిసి కూడా యూరవు లైబ్రరీలో ఒక అరలో వుండే వుస్తకాలకు దీటు రావు ప్రాచ్యదేశాల వరిజ్జా నాన్ని అవరివక్వ మైనదిగా నిరవయోగ మైనదిగొ కొట్టిపొ రేస్తూ భారతీయులకు ఉపయోగకరమైన విషయాలను బోధించాలన్నారు
1రివ శతాబ్దం చివర 19న శతాట్దం (ప్రారంభానికి చెందిన బ్రిటన్ మేధావులు భారతదేశంలో ఇర్టీషు చదువుని ప్రోత్సహించాలన్నారు. 1813 లో ఇవాంజలి న్టులు భారతదేశంలో (క్రిస్టియన్ మిషనరీలను (వ్రవేశ పెట్టగ లిగారు సాహీత్యపునరుద్రరణకి అభివృద్దికి భారతదేశంలోని సాహిత్య కారులను ప్రోత్సహించేందుకు విజ్ఞానళా,స్త్రాన్ని (ప్రవేశ వెట్టేందుకు ఈసపైండియా కంపెనీ 1813లో నంవ త్సరానికి లక్షరూపాయలు కేటాయించింది (ఈ కేటా ముంపు అభిప్రాయ భేధాలను భావవరమైన ఫఘర్హణను కారణమయింది ) |
17
భారతదేశంలోని ఒక సెక్షన్ ఇంగ్లీషు వ్యాప్తికి చురు కుగా వ్రచారం చేసింది వ్యాకరణంలోని అందచందాలతో యువకుల మేధస్సువై అనవనర భారాన్ని మోపడం తవ్ప వృత్తి పరమైన సమౌజానిశి ఆచరణాత్మక మైన వయోజనాన్ని అందించలేని నంస్క్పృత కళాశాల స్టావ నకు నిరసన తెలియజేస్తూ రాజారాద్. మోహన్ రాయ్ అవ్పటి తాత్కాలిక గవర్నర్ జనరల్ కి ఒక లేఖ వ్రాశారు బ్రిటీషు వారిలో వర్తక వ్యాపార సంబంధాలు గలవారు ఇర్దీషు ప్రవేశ వెస్ట్రేందుకు చొరవ తీసుకొన్నారు ఫలి తంగా 1817లో కలకత్తాలో హిందూ కాలేజి 1827లో బొంకబాయిలో ఎల్ ఫిన్ స్టన్ కాలేజి స్టాపించబడ్డాయి
ఈ కాలంలో బ్రిటన్‌లో పాశ్చాత్య [ప్రాచ్యభాషావా దుల మధ్య చర్చకొనసాొ*ంది 1823లో విద్యా చిధా నాన్ని రూపొందించేందుకు నియమింవబడిన కమిటీ నవా జంగో వీలిపోవడంతో ఒక నిర్ణయానికి రాలేకపోయింది నిర్ణయం తీసికొనవలసిందిగా అవన్పటి గవర్నర్ జనరల్ లార్డ్ బెంటిక్ కి 1835లో విజ్ఞప్తి చేసింది బెంటింక్ కమిటీ వ్రైర్మన్ అయిన మెకాలే అభిప్రాయాన్ని కోరాడు మనకు మనచేత పాలింవబడే కోట్టాదివ.ందికి అనుసంధా నకర్తలుగా వనిచేసేందుకు ఎంపిక చేయబడిన కొద్దిమందికి ఇంగ్లీషు నేర్పాలని రక్తంలో రంగులో భారతీయులకు అభిరుచులు అభిప్రాయాలలో మనకు సన్నిహితులూ ఉండే వర్గాన్ని తయారుచేసుకోవాల ని మెకాలే సిఫార్పు చేశాడు యూరవు సాహిత్యాన్ని విజ్ఞానశా,స్త్రాన్ని ప్రోత్స హించడంి బ్రిటీషు వ్రభుత్వ లక్ష్యమని విద్యకి కేటాయిం చబడే. నిధులన్నీ ఇంగ్లీషు చదువుకే వినియోషంచాలని బెంటింగ్ రూలింగ్ యిచ్చారు
బెంటింగ్ యిచ్చిన రూలింగ్‌లో మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది ఇంగ్తీషు చదువు ద్వారా
18
బ్రిటీషు. వ్రభుత్వం రాజకీయ వ్రయోజనాలను పొందు తుంది. ఈ అభిప్రాయం గల చొలామందిలో ఒక రైన ఛాగ్లెస్ ట్రివెలియన్ 1838 లో యిలా వ్రాశారు ఇర్మ్షీషు సాహిత్యం ఇండ్తీ్షు సంబందాలకు అనుకూలంగా ఉంటుంది. ్రీటిషు వారిని విదేశీయులుగా. పరిగణించ కుండా చేస్తుంది భారతీయులు వారిలో వారు పోటీవడి మనకు సహాకరించేలా. చేస్తంది ”
రెండవది విద్యావిధానం వలన పాలకుల పాలనా వరమైన అవసరాలకు అనుగుణంగా రూపొందింవబడింది 1833 విద్యాచట్టం రూపొందింవబడినప్పుడు ఈస్టిండియా కంవెనీ తీవ్రమైన ఆర్హిక ఇబ్బందులలో కూరుకుపోయి వున్నది అదుకు నూచింవబడిన ఒక మార్గం యూరవు ఉద్యోగులను తగించి వారిస్తానంలో తక్కువ జీతాలతో భారతీయులను. నియమించడం. 1833 చట్టంలో [క్రింది స్తాయి సివిలు సర్వీస్తు ఉద్యోగాలలో భారతియులకు అవ కాశం కల్పించబడింది. కాని అందుకు ఇంగ్లీషు చదువు వచ్చిన భారతీయ గువస్తాలను తయారుచేసుకొనడం అవ నరం అందుకీ 1835 విద్యా చట్టం
ఎ
మూడవది. ఇం్టీము విలువలను అభిరుచులను వెంచి బ్రిటిషు మూర్కెటును విస్తరింవడే పేందుకు ఇయ్టీషు చదువు ప్రాతివదికా ననిచేన్తంది. మన వేషభాషలకు అలవా టువడ్డవారు మన విలువలను గుర్తించి బ్రిటన్ పారిశ్రా మిక వస్తువులను కొనడం తొడల ఆనక్తి చూవకరు లాంక్ షైర్ 'మెప్పీల్డ్ లకు పెద్ద మార్కెటు సృష్టించడం అచసరముయిది. మెకాలే సిఫార్సు చేయడం బెంటింక్ రూలింగ్ యివ్వడం భారతదేశంలో ఇం్రీషు చదువుము (వ్రచేశవెల్రి అభివృద్ది పరచడం అన్నీ కూడా వలన పాల కుల ప్రయోజనాల మేరకే జరిగాయి వలస పాలకులచే ప్రారంధింపబడి కొద్ది మొర్చులతో కొనసాగుళున్న విద్యా
కం
విధానం ఎనరో ఒక వ్యక్తే _క మేధావి ఆలోచనల మేరకు క అయాసమయాలలోని పాలకవర్గాల ప్రయో జనాల మేరకే అవులు జరువబడుతున్నది ' _ అవ్నటి వరకు అధికార భాషగా కోర్ట్ర భాషా వున్న పర్షియన్ భాషస్తానంలో 1837లో ఇయ్టీషు ప్రవేశ వెట్ట బడింది. 1844లో ఇలయ్టీషు చదువుకొన్న భారతీయులకు సివిల్ సర్వీసు ఉద్యోూలలో ప్రాధాన్యత యివ్వబడుతుందని హార్లింగ్ ప్రకటించాడు ఈ రెండు చర్యలు ఇం్టీషులో గాక యితర భాషలలో చదువును అరికట్టాయి. హీరిం్ ప్రక టన ఆశించిన ఫలితాన్ని సాధించింది ఇం్చీష్క చదువుకి డిమూండ్. పెరింది. ఎన్నో విద్యా నంస్టలు వుట్వకు వచ్చాయి
వాటి నిర్వహణకు నమర్హవంత మైన పాలనావ్యవస్త్ర అవ సరమేయింది. ఈస్టిండియా కంవెనీ ఏమేరకు ఆర్హిక బాధ్యత వహిస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నవమయింది అందుకు. ఏర్పాటు చేయబడిన కమిటీ సూచనమేరకు 1854లో బోర్డ్ ఆఫ్ డైరక్రర్లకు చాగ్లెన్ వుడ్స్ డిస్పాచ్ వంవబడింది. ఇది ఇర్టీషు చదువుకి మేచ్నాకార్థాగా అభివర్షింపబడింది
ఇది సమగ్రమైన విద్యాపధకాననికి ప్రాతిపదికయి౦ది బ్రిటిషు పాలకుల రాజకీయ ఆర్థిక పాలనావరమైన సాంస్కృతిక వరమైన (ప్రయోజనాల ననుసరించి ఈ పథకం ఉన్నతవర్గాల వారికి వై చదువులు. చెప్పా లని సిఫార్సు చేసింది ఇది భారతదేశంలో యూనివర్సి టీలు నెలకొల్పాలని చేసిన సీఫార్చుల కారణంచేనే 1857 లో బొంబాయి. కలకత్తా మద్రాసు యూనివర్శిటీలు 'ప్రారంభింవబడ్డాయి ఇది విద్యావిధానానికి అవసరమైన యూనివర్సిటీ. "సెనేట్లు వరీక్షా విధానము. విద్యావిధా నౌన్ని అవమలుజరిపేందుకు ఒక ప్రత్యేకమైన విభాగము
విగ్ర
దాని నిర్వహణ బాధ్భతలు చూసే డై రెక్టర్ ఆప్ వద్లిక్ ఇన్స్ర%క్షన్ అనే ఉన్నతోద్భో వైరాలలో ఈ నాటికీ కొనసాగుతున్న విద్యా వరమైన పాలనావృవప్ట రూపాం దింవబడింది. సెకండరీ విద్యా బార్భృత నుండి కంపెనీ క్రమంరా తహ కోవాలని కూడా సూచించింది కాబట్టే వుడ్. డిస్పాచ్ కూడా భారతదేశంలో వలు పాలకుల | అవ్పటే అవనరాలమేరకే చేయబడ్డాయి
తరువాత రెండు దశాబ్దాలలో భారతియులకు (క్రింది స్తాయి సివిలు నర్పీసం ఉద్యోలలో అవకాశాలు కల్పిం చడంతో గణనీయ మైన అభివృద్ది సాధించఒడింది. ఇక విద్యపై ఖర్చును తిచడం పాలక వర్గాలకు అవసరను యింది. ఫలితంగా 1884లో వుడ్స్ డిస్పాచ్ ఎలాంటి ఫలితాల నిచ్చిందీ అంచనా చేసే అవసరమైన కొత్త *ఫా ర్సులు చేసేందుకు హంటర్ కమీషన్ వియమింవఒడింది విద్భాసంస్తలకు ద్రభుత్చం చేయూత నివ్వడం అలే యాజమాన్యం వవాంచడం లాంటి బాధ్యతలనుండి ప్రభుత్వం. క్రమరా తమ్హకోవాలని హంటర్ కమీషన్ ఎఫార్సు చేఎంది
కాలేజి ఫీజులకు మూర్గదర)ుక మూత్రాలను రూపొందిం చింది సెకండరీ పారశాలలన గ్రాంట్. -ఇన్-ఎమిడ్ ప్రాతి పదిక వై నడపొలని సెకండరీ పాఠశాలల యాజమాన్య బాధ్యతల నుండి సాధ్యమైనంత త్వరలో తవుకోవాలని సూచించింది. (వ్రభుత్వ బాధృతను తించి అవూడున్న వద్దతిని కొనఫా%ంచాలని కూడా నూచించింది
తరువాత 20 సంవత్సరాలలో ఇం్రీషు చదువు వివ రీతంా అభివృద్ది చెందింది 1882లో 63 కాలేజీలు వుంకడగా 1902 నాటక అది 140 కీ వెరాయి అన్ ఎయిడెడ్ సెకండరీ పారశాలలు 2133 నుండి 5097 శి. పెరాయి. భారతీయుల యాజమాన్యంలో వంచి
క.
అన్ ఎయిడెడె సెకండరీ పొరశాలలు కాలేజీలు గణనీ యంగా వెరొాయి. 1882లో 726 వుంది చిద్యార్తలతో 11 కాలేజీలు వుండగా 1902 నాటికి 5803 మంది విద్యార్హులతో 53 కాలేజీలకు పెరిగియి ఈ కాలంలోనే పారశాలలు రెట్రింవు కాగా విద్యార్యలు మూడు రెట్ల పెరిగారు
ఉద్యోగాలకు ఇం్వీష చదువు అవనరవయింది వలన పొలనలో సౌంవ్రదొయవర మైన చేతివృత్తులు విచ్శిన్నమవ 'డంతో ఉద్చో+లు సంపాదించుకొనడానిక ఇర్చీష్కు చదువు అనివార్యమయింది భారతీయులు చొరవతో విద్యాసం స్టలను నెలకొల్పడానికి హంటర్ కమీషన్ రిపోర్ట ప్రాతివదిక అయింది
జాఠతీయోద సమ ప్రభావం
భారతీయ బూర్వవాలు అభివృద్ది చెందాలని ప్రయ త్నిస్తున్న నమయంలో విద్భారంగంలో ఈ అభివృద్ధి జరిగింది వర్గవైరుధ్యాలు. పెరి తీవ్రతరనై. వర్గపో రాట రూపాలు తీస.కొంటున్నవ్పుడు వారి ఆలోచనలలో చైతన్యంలో దీ? ప్రభావం వుంటుంది. భారతజొతియ కాం[స్ స్టావన వలన పాలన యెడల 'వెరుగుతున్న ప్రజల అసంతృప్తి భారతదేశంలోని బ్రిటీషపాలకులకు చాలా సమ స్యల్ని తెచ్చివెట్టాయి. వీటిప్రభావం ఆనాటి కళాశాలల్లో ప్రతిఫలించింది. ఇల్టీషు చదువుతో కలిగిన (ప్రావంచిక జ్ఞానం చైతన్యం ్రిటీషుపాలన యెడల విముఖతను పెంచింది ఈ భావన అప్పటికి సంపూర్ష స్వాతంత్ర్యం కావాలనే స్థితికి ఎదగకపోయినవ్పటికి, ఇక్కడి పాలన బ్రిటన్ పాలనలా లేదరి భారతీయ-లకు కూడా వెస్టిమి నిస్టర్ తరవాపొలన కావాలని కోరినవ్పటికి బ్రిటషు పాలకు లకు కొన్ని సమన్యట ఎదురయ్యాయి. దేశంలో అశాంతి
22
వ్రబలడానిక ఉన్నతవిద్భే కారణమని లార్డ్ ఢవరిన్ కాలంలో ? గుర్తించబడింది. కాలేజీలకు యూనివర్సిటీలకు వ్రభు త్పనిధులను ఆపేవేయవలసిందిగా స్టానిక _ అధికారులకు ఆదేశాలు జొరీచేయబడ్డాయి. జాతీయభావాలకు ఇం్టీషు చదువుకిగల ప్రత్యక్ష సంబంధాన్ని బ్రిటీషు అధికారులు గమనించారు
1937 స్లేగున్యాధి వ్యాపించిన సంవత్సరం పాలనావ | రరొ వ్రభుత్చం చేవట్రిన చర్యలు ప్రజలలో అసంతృ్తు | కఠలొంచాయి.. దానికి తోడు ్రిటీష సైనికులు ప్రజలవై | వాంసాకాండ సాగించారు. బ్రిటీషువారు వూనాలో సాం చిన దమనకాండను బాలగరాధరతిలక్ ఎలుగెత్తి ఖండిం చొరు.. ప్రజలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. కలెక్షరు స్టేను ఆఫీసరు హత్యచేయబడ్డారు దామోదర్ బాల్ కృష్ణ చపొకర్ ఉరితియబడ్డారు. ఇరువురూ ఉన్నతవిద్యావం ఈలే ఇక తిలక్ వై చేశ ద్రోహం నేరం ఆపాదింవబడింది 18 నెలల కరిన కారాగారవాన ిక్ష విధించబడింది ఆ తరువాత అవ్పటి సెక్రటరీ అఫ్ స్రేట్ లార్డ్ హేమిలైన్ కర్ణన్ కి లేఖవ్రాస్తూ వారి ఆలోచనలను ఇంగ్లాండుయె డల వారికిగల వృతి రేకతను = వారు చదివిన చదువు నుండి. పొందిన శిక్షణ నుండి. వేరుచేయడం సొధ్యవ డదు. అని వ్రాశాడు
జాతీయ భావాల పెరుగుదలను అదువుచేసేందుకు కర్షన్ వెంటనే చర్యలు చేపట్టారు విద్యావిధానంలో సంస్కరణలు (ప్రారంభించారు. కర్తన్ 1901లో సిమ్లూ సదస్సులో ప్రసంగిస్తూ చిద్యాసంస్కరణలకు దారితన రాజకీయ కారణాలను (ప్రస్తావించలేదు రాజకీయ కారణా లకు. వ్రైస్తావించకుండా కేవలం విద్యావరనైన కారణాలరీ త్యానే సంస్కరణలు చేవపడుతున్నానుని నొక్కి చెప్పేనం దుకు లార్డ్ హేమిల్రన్ని కర్షన్ అభినందించాడు. 1902
2ం
= రేలీ కమీషన్ నియమింపబడింది ఇది 1904 చట్చానికి ప్రాతివదిక అయి.0ది
శతాబ్దాంతానికే జంగిన పరిణామాలు, మైలరాళ్ళు బ్రీటేషుపొలకుల క్రమపాలనను వటిష్టం చేఎకొనేందుకు [ రూపొందించిన విద్యావిధానం అశించిన ఫలితాలను సాదిం చలేదు. 4 దశాబ్దాలలో వృతిరేక ఫలితాలను యివ్వడం ప్రారంభించింది. అందుకు కారణం భారతీయ.బూర్జువాల బ్రిటీషుపాలవల శృంఖలాల నుండి బయటవడి తమ అశ లను పండించుకొనడానికి ఉవ్విల్భూరుతూ. వుండడమే జాతీయ భావాలు అభివృద్ది చెందడానికి కారణం విద్యావి ధావమనీ చాలామంది చరిత్రకారులు ఒక అభిప్రాయానికి రావడం తవు ఒకవైవు వర్గ అవసరాలు. ఇర్టీషు చదువుని ప్రోత్సహించాయి.. మరొకవైపు బ్రిటీషపాల నకు వృతిరెకమైన వైతన్యాన్న పెంచాయి లక్షా లను ప్రకటించుకువే (శ్రమంలోవున్న అభివృద్దిచెందుతున్న ఎర్గం (భారతీయ బూర్జువా వరం) యెక్క కోర్కెలకు 'యివ్వబడిన రూపమే రాజకీయ అళాంతి
వలసపొలన సాగిన్తన్న ప్రభుత్వ విధానానికి ఇదొక మూోలమలువు విద్యలో జోక్యం కలుగజేసకొనరాదనే | సిద్దాంతం వదలిచేయబడింది అందుకు బదులా ప్రభు | త్వంచే రూపాందించబడిన విద్యావిధానంవై ప్రభుత్వం ' మెంక్క చొరవ అదంపు అవసరవ. నే విధానం ముందుకు తీఎకొని రాబడింది బాధ్యత నుండి తమ్హుకొనడంగాక ప్రభుత్వమే బాధ్యత వహించాలని కర్షన్ అభిప్రాయవ డ్డాడు
ఆ విధంగా రేలీకమీషన్ ప్రాతివదికన 1904 చట్టం వచ్చింది. రిపోర్టు మిలా పేర్కొన్నది వై చదువు లకు సంబంధించిన విషయాలలో *సమర్హతకి అతృంత ప్రాధాన్యత లుచ్వాలళి భారత దేశంలో ఎక్కువమందికి
24
అరకొర చదువులకు అవకాశం కల్పించడానికి చూరు కొద్దిమంది యువకులకు స్టాయిగల చదువు చెప్పించడం అవసరంి అ విధా కర్లక్ రాసికంకు వా కి ప్రాధా న్యత యువ్వ్యాలని కాక్క చెప్పాడు
భారతదేశంలోని... విశ్చవిదృాలయాలలో రాజకీయ చైతన్యం పెరుగాదలను అదుపుచేసేందుకు. కళాశాలల విశ్వవిద్యాలయాల పాలనావ్యవస్టని అదువు చేసేందుకు విద్యావకాశాలమ అదుపుచేసేందుకు ప్రయత్నాలు జరాయి అందుకనుగుణంా యితర విషయాలతోపాట. వై చదు వులను అదువు చేయాలని ్రిటీషువారికి మెజారిటీ వుండే విధంగా సెనేట్లు వునర్నిర్మాణం చేయాలని కళాశాలల గుర్తింపుకి నిబంధనలను మార్చుచేయొలని పారృవుస్తకొ లవై అదువు పెంచాలని కమీషర్. సిపార్సు చేసంది 1904 చట్టుం తరువాత పారశాలల యాజమౌొన్కం సమస్య తలెత్తింది. ఫలితంా ముందూ గుర్తింవు పొందనిదే కొత్త పారశాలలు తెరవడానికి అనుమతి నిరాకరింవ బడింది 1913 విద్భావిధానంలో ఈ నిబంధనలు పాందుపరచబ డ్డాయి
విద్యావ్యాప్తి పోరాటం
విద్యని అదుపుచేసే వ్రయత్నాలకు వ్యతిరేకంగా. జాతీ యోదృమ నాయకులు తీవ్రంగా స్పందించారు. విద్యా వ్యాప్తీ జరాలని చారు డిమాండు చేశారు. భారతడాతీయ కాంగైన్ 1902 1903 1004 జాతీయ సదస్సులలో రేలీ కమీషన్ రిపోర్టును విద్యాచట్టాన్ని ఖండిస్తూ తిర్మా నాలు చేసింది "సెనేట్లలోగల భారతీయులు ఈ అంశా లవై తీవ్రంగా వాదనలు చేసి చర్చను వీధుల్లోకి లాగారు సురేంద్రనాథ్ బెనర్టీ గోపాలకృష్ణ గోఖలే ఈ నిరసనలకు నాయకత్వం వహించారు
“ _ బ్రీటేషవలన పాలకులు తమపాలనను పటిష్టం చేసు ' కొనేందుకు ఉద్రేశపూర్చకంగా విజ్ఞాన శాస్త్ర నివుణతలు విస్తరించకుండా చేస్తున్నారని పాలకవరమై.న వనులుచూసే స గుమస్తాలను తయారు చేసుకునేందుకు మూత్రచే. విద్యని పరిమితంచేస్తున్నారని భారతీయ బూర్మ్యవాలు గుర్తించారు స్వతంత్ర భారత దేశంలో "ెట్టబడిదారీ విధానం అభి వృద్దీ చెందేందుకు శాస్త్ర, విజ్ఞానంగల నిపుణుల ఆఅవశ్య _ కతను గుర్తించి జంషెడ్డ్ టాటా అభివృద్ది చెందు. తున్న బూర్థనా దృక్పధంతో సాంకేతిక సంస్థలను 'పెంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ లార్డ్ కర్టన్ క లేఖవ్రాసారు ఆయన విజ్హప్తి తిరస్కరింపబడడంతో భారతియులకు అధి వృద్ది చెందిన శా,స్త్రవిజ్ఞానంలో శిక్షణ యివ్పడానికి వీలయ్యే వరిశోధనా నంప్తను ప్రారంభించేందుకు పథకాన్ని తయారు చేశాడు ఈ వ్రయత్నం 1909లో బెంగుళూ 'రులో ఇండియక్ ఇర్సెట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్రైవకకు దారితీసంది వాస్తవంా సాంకేతిక విద్య కొరకు డిచూండ్ 1880 నుండి కొనసాగుతూనే వుంది సాంకేతిక విద్య . సంస్త్రలను స్టాపించేందుకు శ్రిటేషుచారు. తిరస్కరించడంతో | భారతియులు అలాంటి విదృసంప్పలను 1887 నుండి 'ప్రారంభించసాారు.. వీక్టైంయా. జూబిలీ 'బన్నికల్ స్కూల్ 1904లో స్టాఎంచజడింది శాన పారిశ్రామిక నిద్భాధివృద్ది కొరకు ప్రధానంగా భారతీయులకు బ్రిటన్ అమెరికా జపాన్, పంపించేందుకు కలకత్తాలో ఒక నంస్ట ఏర్పాటు చేయబడింది. బెంగాల్‌లోని స్వదేశ ఉద్భను నాయకులు 1907లో జబళ్వూర్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రారంభించారు మద్రాసు ర్నాస్ట్ర ప్రభుత్వం 1906లో పారిశ్రామిక శాఖను ప్రారంభించాలని నిర్ణయించింది ఆ పథకాన్ని చిరమించుకోవలసిందిా అవృటి సెకటరీ ఆఫ్ సేట్ లార్డ్ మోర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశం చారు. అవకాశమున్న మేరకు (శ్రమంా స్టానిక సంస్థల
ద్చారా నిర్భంధ ఉచిత ప్రాధమిక విద్యను (ప్రవేశపెట వలనందెా “పోఖలే 1911లో ఒక ఓల ప్రవేశ వెట్టారు కొని అందుకు ప్రభత్వ ప్రోత్సాహం అభించలేదు 1
ఈ శతాజ్ఞ ప్రారంభం నుండి బ్రిటీుపాలకుల ద్రయోజ నాలకు భారత బూర్వువాల ప్రయోజనాలకు మధ్య ఘర్తణ విద్భావిధానంవై చర్శలలో వ్యక్తమవుతుంది. విద్యశి వరిమితం చేయాలని రాజకీయాలలో విద్భార్హలు పాల్గొన కుండా వరిమితులు విధించాలి బ్రిటీషు పాలకులు. ప్రయ త్నించారు. ఉన్నత విదృ జాతీయోద్యమాన్ని బలపరు న్య్రందని స్పతం[త్రభారతదేశంలో పెట్టఒడిదారీ నిధానం అభివృద్ధి చెందేందుకు కావలంన మొనవవశరులను సమ కూరుస్తృందని భారతీయ. బూర్వనాలు విద్భాన్యాప్తి కరకు ప్రయత్నాల శేశారు
ద్రీటీషువారు భారతదేశం నుండి పొందిన అనుభవంలో గుణపారాలు తీసుకొని యితర వలన దేశాలలో ప్రత్యేకించి ఆభ్రకాలో ఉన్నత విద్యావ్యాప్తి జరగకుండా జాగ్రత్త వడ్డారు
ఆ తరువాత శాడ్లర్ కమీషన్ 1929లో వోర్టాక్ కమిషన్ 1936-37లో అబట్వుడ్. రిపోర్టు. 1944 లో సొర్దంటు కమిటీల నియమించబడ్డాయి.. నిరుదో | శనికి గల కారణాలను వచెశిలించేందుకు 1934లో సంయుక్త రాష్ట్రాల ప్రభుత్పంచేత సప్రూకమిటీ నియ మింపబడింది. సాంకేతికవరమైన శిక్షణ యిచ్చేందుకు కోర్సులను విభజించాలని దాటివై జరోన చర్చలు వల సపాలకులకు భారతీయ బూర్వ్వచాలకు మధ్య ఘర్షణలనే వ్రతిఫలించాయి
మాతృభాషలో. దిద్భాచోధన జరాలనే డిమాండు కూడా జాతీయోదృమం యెక్క వ్రభావమే. జొతీయో ద్యవమ పోరాటంలోక సామాశృ్య పవ్రడానీకాన్ని రబ్బంచేందుకు యిది ముఖృమైన అంశంవా. పనిచేసింది ంధీజీ చెబ్బ!
నట్టు విదేశీపాలన భారతదేశానికి కలిగించిన అవకాశాలలో విదేశీభాషను బోధనాభాషగా ఈ దేశంలోని యువతపై రుద్దడం చరిత్రలో అన్నిటికంకే వెద్ద తపూగా కలకాలం వుంటుంది. ఇది జొతి జీననాడుల్ని (క్రుంగదీసంది ఇది వారిని వ్రజల నుండి వేరుచేంంది
నిర్భంధ ఉచితవిద్భ మాత్పభాషలో విదృాబోధన లాంటి ఈనాటికి వరిష్కరింవబడని డిమాండ్డు జాతీ యోద్యమ నాయకులు కూడా లేవనెత్తారు ఈ అంశాలు అప్పటి వారి వర్గ ప్రయోజనాలను కాపాడేవి గనుక ఉద్యమాంశాలయ్యాయి కాని యింతకు ముందు ప్రై వించినట్టు యికముందు కూడా_ ఈ వ్యాసంలో ప్రస్తా వించనున్నట్న స్వాతంత్రానంతరం పాలకవర్గం అధికారం చేవట్టిన. తరువాత వారి వర్గ ప్రయోజనాల రీత్భానే ఈ డిమాండ్లను వూర్తిగా విన్మరించారు
బూర్జువా ప్రజాస్వామ్యానికి సిదాంతపరమెన సమరన వ న్్ న్ా
స్వతంత్ర భారతదేశంయొక్క అవసరాలు భిన్నంగా వుంటాము గనుక విద్యావిధానాన్ని పునర్నిర్మించడం వలసే అవనరం ఎంతైనా వుందని గుర్మించి అధికారమా ర్చిడి తరువాత 1948 జనవరిలో సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. రెండు కమీషన్లును నియమిం చాలని నిర్ణయించింది ఒకటి యూనివర్సటీ విదృవై మరొకటి సెకండరీ విద్యపై స్వాతంత్ర పోరాటకాలంలో విద్య విషయమై ప్రజలకు చేయబడిన వార్తానాలు అమలు జరవవలసిన సమయంలో ఈనిర్హయాలు చేయబడ్డాయి
14 సంవత్సరాల వయోపరిమితిలోపువారికి నిర్భంద ఉచిత ప్రాధమిక విద్య కేంద్ర అసెంబ్లీలో చర్చించబ డింది ప్రభుత్వవిధానంగా ఆదేశిక సూత్రాలలో చేర్చబ డింది సార్వత్రిక ప్రాదమిక విద్యా లక్ష్యం 1960 నాటికి వూర్తి చేయాలని స్వతంత్ర భారతదేశం అవస
రాల కనుగుణంగా సెకండరీ విద్యలో ఉన్నత విద్భలో | మార్చులు తీనకొని రావాలని వధకాలు సిద్రం చేయబ డ్డాయి
భారతదేశంలో యూనివర్సటీ విదృని వరిశిరించి దేశం యొక్క అప్పటి భచిషృత్ అవసరాలకు దృష్టిలో పెట్టు కొని అభివృద్దికి విస్తరణకు సూచనలిచ్చేందుకు డాక్టర్ సర్వేవల్లి రాధాకృష్ణన్ అద్యక్షతన శ1ం48లో ఒక కమీ వన్ నియమించబడింది
ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని సాదించుట సాధారణ అభి వృద్దిని వెంచుటు ధనిక 'పేద విభేదాలకు అతీతమైన రితిలో సమర్హవంతమై.న ప్రజాస్వామ్య వ్యవస్లను సాధించే విధంా విద్యావిధానాన్ని వునర్నిర్మించే కర్తవ్య భారాన్ని వహించిన ఈ కమీషన్ బృహద్దుంథంలాంటి రిపోర్టును సమర్చించింది వ్రజావపయోజనాలరీత్యా ఈ అక్ష్యులను సత్వరం సాధించేందుకు. విద్య శక్తివంతమైన సాధనం మనం నొగరికతగల ప్రజలుగా భావిస్తున్నాం గనుక అబీ వృద్ది చెందుతున్న తరానికి ఉన్నతవిద్య నందచజేయాలని మవం మరి వరి కోరుకుంటున్నాం ” అని. రిపోర్టు పేర్కొన్నది
జవహర్లాల్ నెప్రూ తరచుగా చెప్పినట్టు రాజకీయ స్వాతంత్య్రాన్ని ఆర్హిక స్వాతంత్య్రాంగా మార్చడం ఈ కర్తవ్యంలో భాగమే. ఈ లక్ష్యసాధనకు శక్షణపాందిన నిపుణుల సంఖృను వెంచవలసిన అవనరం ఎంతైనా వుంది రాజకీయ స్వాతంత్యాన్ని ఆర్హిక స్వాతంత్ర్యంగా మార్చడాన్ని వర్గ భాషలో చెప్పాలంకై భారతదేశంలో పెట్టఒడిదాలీవిధానం అభివృద్దికి గ్యారంటీ కల్పించడం ఆర్హిక స్వాతంత్రం అంచ సాధారణ సంవద అభివృద్దిగొ భావించబడింది ఈ వర్గ అవసరాలకనుగుణంగౌ ఆర్ధిక స్వాతంత్యాళిన్ని సాధించే విధంగాను కొన్ని విలువలతో కూడిన ప్రజొస్వామ్యాన్ని నెలకొల్పుకొనే విధంగా విద్యా విధానాన్ని వుృనత్నిర్మంచడం కనీషన్ తక్షణ కర్తవ్యం
29
వున రాజ్యాంగంలో పేర్కొనఒడిన వ్రజాస్పామ్యాన్ని న్యాయం స్వేచ్చ సమౌొనత్వం సౌభ్రాతృత్వం అనే ఐదు అంశాలను దృష్టలో పెట్టుకొని ఉన్నతవిదృని పునర్ని ర్మించాలని కమీషన్ రిపోర్టు పేర్కొన్నది చిద్భానిధా నాన్ని పార్లమెంటు ప్రజొస్వామ్యానికి ఎద్దాంత పునాది" నిర్మించడం రిపోర్టు ఉద్దేశ్యం హెట్టర్ జర్మనీ యువకు లతో రిసంవత్సరాలలో ఏం చేశాడో మనకు తెలును సోషలిస్టు దేశాలలో ఎలాంటి నమాజం కొరకు వారు విద్యాని భోదిస్తున్నారో అలాంటి సమాజంలో పొరులలో ఎలాంటి వైతన్యాన్ని పెంచాలో వారికి న్పష్ట్రమైన అవా హన వున్నది మనం కూడా మనం ఎలాంటి సామాజిక వ్యవస్త నిదర్శించదలిచామో దానికి సంబంధించిన ఆశ యాలు మన విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలూ వుండాలి ఇక అర్హిక స్వాతంత్య్రం కారకు సాంకేతిక నిపుణులకు తయారుచేసుకోవాలని రిపోర్టు పేర్కొన్నది ఉద్యోగాలు కావాలని ఆసక్తితో వున్న యువకులకు దేశవ్యాన్తంా గల ప్యాక్షరీలలో వనిచేసేందుకు శిక్షణ యివ్వవలనన అవసరం ఎంతైనా ఉంది గిక్షణ పొందిన వారు ప్రారంభింవ బడుతున్న ఆధునిక వరిశ్రవములో పనిచేసేందుకు సరఫరా అవుతుంటారు. వీరైనా వృత్వలలో శిక్షణ యిచ్చేందుకు శే వ్రతిరా,స్ట్రంలో కూడా జిల్లాకొక్కటి నెలకొల్పాలని మౌ అభిప్రాయం. కమీషన్ ఉన్నత విద్యకి సంబంధించిన అన్ని అంశాలను ప్రస్తానించి యూనివర్శిటీ యాజనూన్మాన్ని సమర్హవంతంగా నిర్వహించేందుకు ఎఫార్సులు చేసినవ్పటికి కమీషన్. ప్రధానంగా నొక్కి చొప్పిన సారాంశంపవైన వివ రింవబడినదే ముగింపుగా కమీషన్ యిలా చెప్పింది “ఈ సిఫా రులు నమలు జరపాలంటే అధనంగా చాలా ఖర్భ వుతుంది. అధనపు ఖర్చు స్వతంత్ర్యం పొందిన ప్రజల యొక్క వ్రజొస్వామ్యా భవిష్యత్య కొరకు పెట్టు ఖర్చు యూనివర్శిటీల అవసరాలకు తీర్చేందుకు విరివి నిధులను ఏ0
సమకూర్మవలనందిగా బృహత్తర వైన బాదృతను అప్పచె వృన భారత వ్రభుత్వానికి కమీషన్ విజ్ఞప్తి చేస్తున్నది ఒడ్జెటులో 10ళాతం. నిధులు విద్యకి కేటాయించాలని ఎఫార్భు చేసింది. కాని మొదటి వంచవర్హ (వ్రణాళికలో స్వతంత్ర భారతదేశం యెొక్స మెదటి విద్యామంత్రి మౌలిశా అజ్వల్ కలాం అజాద్ మొదటి వంచవర్షప్ర అాళిక ముసాయిదా తయారుచేయబడానే విదృవూర్తా నిర్ణక్ష్యం చేయజఒడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తర చాత కూడా తృరొ లాభాలు తెచ్చి వెట్టైశాఖలకే నిధులు కేటాయిస్తూ వ్రథుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది పెరుగుతున్న ప్రభుత్వ అదుపు
రిపోర్టు 1949 ఆగస్టులో వ్రభుత్వానికి సమర్చించ బడింది. ఇతర సిఫార్చులతోపాటు కమీషన్ విశ్వ విద్యాలయాలగా పాలనా బాదృతలను. నిర్వహంచేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ అనే స్వయం ప్రతివత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేఎంది యు జిసె ప్రతిపాదనను. ప్రభుత్వం అమోదించింది కానీ య-జిసి కేంద్ర మంత్రిత్వశాఖ యాజమాన్యం ర్రీంద వవిచేయాలనే షరతు విధించబడింది. కమీషన్ సభ్యుడైన మేఘనాధ్సహా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతి రేకిం చార. "ర్శాతం ఉన్నత విద్య కాలేజీలలో వుంటుందని కొబట్టి యుజిస గ్రాంటు కాలేజీలన్నింటికి వర్తించాలని ఉ్ముడి కమ్యూనిస్టు పార్టీ తరువున లోక్‌సభ పభ్యుడు హిరేన్ మఖన్టీ వాదించారు ఈ మేరకు అవసరమైన సవ రణల ఆమోదింవబడ్డాయి. కాని ప్రభుత్వం యుజిసిని పూర్తి స్వయం ప్రతివత్సిగల సంస్థగా వుంచేందుకు మాత్రం వ్రభుత్చం అనుమతించలేద. కర్ణన్ ని విమర్శించిన వారు అలాంటి చర్యలే చేపడుతూ. వచ్చారు
ఈ రిపోర్టు సమర్చించడానికి దానిని ఆ మోదించడొ నికి గల మధ్యకాలం తివ్రమైన పోరాటాలు. జరిగన కాలం తెలరాణా సాయుధపోరాటాలు జరిన కాలం
31
' తెలంగాణా సాయుధ పోరాటం ఈకాలంలోనే జరి'ంది మెదటి అర్హశతాల్హవు అమభవాలనుండి. అలోే వారి : అమభవాలమండి నేర్చుకొన్నదానిని బట్టి చదువుకొన్న వారు. ప్రజొఉదృమాలకు ఊపు మువ్పగలరని (గ్రహించి స్వతంత్ర్య భౌరతదేశ పాలకులు కూడా విదృము అదువు చేయవలనన అవసరాన్ని గుర్తించి అధికారం అందినప్పటి నుండి ఆచరణలో పెట్టారు సాంకేతిక విద్యకి ప్రోత్సాహం 'పెట్పబడిదారీవిద్భావిధా వం అభివృద్దికి యూనివర్సిటీలు ఉన్నత విద్భావంతులొక సాంకేతిక నివుణులు చేతి వృత్తలలో నివుణులు అనపరమయ్యారు. ఈ అవన రాన్ని విశ్వవిద్యాలయ సంస్కరణలు తిర్ణలేవు అందుకు సెంట్రల్ అడ్వయిచరీ బోర్డ్ ఆఫ్ ఎడ్భు కేషన్ ఒక కమీషర్ ను నియమించాలని పిఫొార్చు చేఎంది. ఫఠితంా లక్ష్మణస్పామి. మొదలియార్ అధ్యక్షతన కమిటీ నియ మింవబడింది. కమిటీ రిపోర్టు పార్లమెంటుకి 1953లో సమర్పించింది “ప్రజాస్వామ్యసామాజిక వృవస్త్రలో సృజనాత్మక పౌర లుగా భాగస్టామ్యం వచాంచేందుకు తిన విద్యార్హ్యలకు | నడవడిలో డిక్షణ యుచ్చివమ్తుడు.. దేశసాభా్య్యాన్ని వెంచ డంలో వాతి పొత్ర వారు నిర్చహించేందుకు వాతిలో వృత్తి పరమైన సామర్జాన్ని పెంచుట అక్ష; రాసృతను కళాత్మక మైన సాంస్ట్పృతిక వరసైన అభిరుచులను. పెంచుట
- ఎఫార్చులలో 'వెదటి రెందు అంశాలకు ప్రాధాన్యత ' అనేది స్పష్టం ఈ రెంటిలో కూడా ప్రాధాన్యత 'రెండవ దానికే ఈ దృక్పధాన్ని శ్రమశక్తి యొడల గౌరవాన్ని పెంచ డంతో పాటు పాఠిశ్రామిక సాంకేతిక వురోభివృద్ది వథ "కాలలో వనిచేసేందుకు శిక్షణ పొందిన సమర్హవంత మైన ' వృక్తులను సమకూర్చే విధంా విదృ యొక్క అన్ని స్తాయి | 32
లలో సాంకేతిక నివుణత సామర్జాన్ని ప్రోత్సవాంచడం అవనరం గతంలో మన విద్య సెద్దాంతపరంాా ఆచరణకు దూరంగా వుండడంతో వాస్తవంా చెప్పాలంటే విద్భా వంతులు జాతీయ. వనరుల జాతీయ సంపద అభివృద్దికి విద్యావంతులు వారి వంతు _పాత్రను నిర్వహించడంలో విఫలమయ్యారు ఈ వరిస్టితి యివుడు మారాలి రిపోర్టు సాంకేతిక పాఠశాలలను పాలికిక్నిక్ విద్యానంస్ధ లకు బహళార్ధపాధక విద్యాసంస్తలకు కేంద్రీయ సొంకేతిక విద్యాసంస్థలు లాంటి చొటీని బభార కాల రిపోర్టు సిఫార్సు చేసింది. పెద్ద సంఖ, పాంకేతిక వనినారలవు తయారుచేసేందుకు శిక్షణా నంస్థలకు సెఫారును. చేఎంది
పాలకవర్గాలు వాటి ఆశల కనుగుణంగా వెట్పబడిదారీ విధానాన్ని త్వరత్వరా అభివృద్ది వరచేందుకు యువ కులను అత్యధిక సంఖ్యలో ఆకర్షించవలసివచ్చింది. జాతీ యోద్యమం యొక డిమాండ్లకు తోడు ఇది మాతృభా షలో విద్యను బోధించవలసిన అవసరాన్ని కల్పించింది అందు. కనుగుణంా సెకండరీ స్తాయి వరకు విద్వాటో ధన మాతృభాషలో జరగాలని కమిటీ సిఫార్సు చేసింది దొనికి తోడు ఇంగ్లీషు హిందీ విద్యయెక్క స్టాయిల్లో లోధించాలని నూచించింది
ఇక ఆర్ధిక విషయానికి వస్తే ఈ రిపోర్టు కూడా రాథాకృష్మన్ కమీషన్. రిపోర్టు లానే పెద్ద ఆశలతో కూడుకున్న ఈ వథకాలు విజయవంతమళయ్యేందుకు ఈనన నిధులను నమకూర్మాలని విజ్ఞప్తి చేసింది
జాతీయ పరిశ్రమలు, రైల్చ్సే తంతితపాలా వ్రసారశా ఇల ఆదాయాల ముండి కొంత శాతం వన్ను వసూలు చేసి కొన్ని రంరాలలో సాంకేతిక విద్యాభివృద్ధికి వెచ్చిం చాలని కమీషన్ మూచనచేసింది. పెట్టబడిదారీ విధానం త్వరితంగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్న పాలక వర్గాల అవసరాల కనుగుణంగా విద్యారలౌాన్ని వునర్నిర్మిం చాలనడం ఈ రెండు రిపోర్టుల పారాంశం మాతృభాషలో విద్యాబోధన జరౌలని చిద్యారంగానికి విధుల కేటారు.0వు
ర!
'వెరాలని. రెండు. రిపోర్టులు సిఫార్సు చేశాయి ఆ తరువాత సంక్షేభం తీవమవడంతో ఈ సిపార్పులు చిస్మ రించబడ్డాయి. భూస్వామ్య విధానం అవశేషాలు
భూస్వామ్య దిధానంతో రాజీపడి వ్రభుత్వాధికారాన్ని వంచుకొనడం వలన భారతియ బూర్వ్యవాలు భూస్పామృ అవశేషాలను తొలొంచలేకపోయారు భారతదేశంలో పెట్టుబడిదారీ నీధానం అభివృద్ది కొరకు విస్తరింవచేయ. వలసిన మార్కెటును కుల చృవస్తలాంటి సామాజిక రుగ్మతలతో పాటు ఈ రాజీకూడా వరిమితం చేసింది పెట్టుబడిదారీ విధానం అభివృద్దికి రెండన పంచవర్హ వ్రణా లికలో భారీ పెట్టుబడులు 'పెట్టబడినవ్ప్చటికి పామాన్య ప్రజా నీకం కొనుోలు శక్తి తక్కువ. స్థాయిలో వుండడం వలన అభివృద్ది అనివార్యంా కుంటుబడింది ఈ వరిస్టి ఈలలో అంటే వ్రజలయొక్క తక్కువ స్థాయి కొనోలు శక్తి. వరిమితులలో లాభాల పెరుగుదల కొరకు అవ్పటికే క్రుంపోతున్న సామాన్య వ్రజానీకంవై అదనవు భారా లను మోవవలసి వచ్చింది ఇది భారతీయ పారం(శామిక రంగంలో 1960-70 దశాబ్దపు మధ్యలో సంక్షోభానికి స్తేబ్ధతకు దారితీసెంది ఈ నిర్రెష్ట వైన వరిస్తితులు భారీ సంఖ్యలో సాంకేతిక వరిజ్ఞానం గల వారిని తయారుచేసే విధంగా విద్యా విధానాన్ని వునర్నర్మించవలసిన ఆవశ్యక తను. కల్పించాయి. విద్యా విధానంలో అవసరమైన మౌర్చులు చేయవలసి వచ్చింది ఫలితంగా ఐఐటి లకు పాలిటెక్నిక్ కళాశాలలను ఐటిఐ లను ప్రారంభించా లని నిర్ణయం తీసికానఒడింది
కమీషన్ సిఫార్చులు అచరణలో పెట్టడంతో త్వరి తగతిని విద్భావ్యాప్తి (ప్రజల అవసరాలు ఏచేరకు తీరతాయనేది వేరే విఇయం) జరింది తరువాత వరి స్రతుల కారణంా విద్భావ్యొప్తిని ఆపివేయవలన వచ్చింది
34
1960-70 దశాబ్దంలో నిరుద్యోగులు పెరుగుతున్న నూచ నలు ప్రస్యటమయ్యాయి. పెరుగుతున్న ఆర్హిక సంక్షోభం
ఈ పూర్వరంగంలో డాక్టర్ డి యన్ కొరారి అధ్య క్షతన. కొరారి కమీషన్‌గా ప్రఖ్యాతొంచిన కమీషన్ నియమింవబడింది. 1966లో కమీషన్ రిపోర్ట్య సమర్చిం చింది ఈ రిపోర్టు ఈనాటికీ సమగ్రమైనదిగా గుర్తింపబ డుతున్నది. విద్య - జాతీయాభివృద్ధి పేరుతో వెలువడిన ఈ రిపోర్టు ముందు మాటలో యిలా పేర్కొనబడింది భారతీయ విద్యా విధానాన్ని వూర్తా. వివ్లవస్థాయిలో పునల్నిర్మంచవలసి యున్నది ్రస్తత వరిస్టేతులలో చిక్కు కొని లోపించిన విశ్వాసంతో తప్పటడుగులతో ముందుకు పోవడం వరిస్టెతులను శ్షీణింవజేస్త్రంది
రిపోర్టు ఆ కాలంయెఎక్క ఆర్ధిక సంక్షోభానికి యివ్వ బడిన సామౌజిక రాజకీయ ప్రతిింబం భారత ప్రజల ప్రజాస్వామ్య ఆశయమైంన నిర్భంధ ప్రాథమిక విద్య ఒక వైవు ఉన్నద విద్యని అదుపుచేయడం మరొకవైవు ఈ ఎఫార్భులలో చోటుచేసుకొన్నాయి
రాజ్యాంగంలో పొంద.పరచబడిన విర్చంధ ఉచిత ప్రా మిక విద్యకి సంబంధించి దేశంలో గల అన్నిప్రాంతాలలో గల దిడ్రలందరికి 1975-76 నాటికి 5 సంవత్సరాల ప్రాథ మిక విద్య 1985-86 నాటికి 7 సంవత్సరాల ప్రాధమి కోన్నత విద్య అందజేయాలని కమిటీ సిఫార్సు చేపెంది ఫలితంగా 1968లో పార్ల మెంటుచే ఆ మోదింవబడిన విద్యా విధాన తీర్మానం 1980 వాటికి రాజ్యాంగంలోని ఆదేశిక మౌత్రం వెర వేర్చబడుతుందని పేర్కొన్నది
రిపోర్టులో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఆర్హికన రన్టైన విషయానికి వస్తే 1985-86 నాటికి విద్యపై సగటు వ్యయం 65-66 నాటి ధరల స్టాయిలో కనీసం రు ర్శీలు కేటాయించాలని కమీషన్ సిపార్చు వేసింది
" తం
కమీషన్ 1964లో నియమింపఒడింది రిపోర్టు 1966లో సమర్పించఒడింది. విధాన తీర్మానం 1966 లో ఆమోదింపబడింది. ఈకాలంలో ఆర్థిక సంక్షోధం రాజకీయంగా నృక్తమయింది కొంగైస్కు విధానాలకు వ్యతిరేకరా వ్రజాసామాన్యం యెక్క అనంతృప్తి క్షీణి స్యన్న ఉద్యోవకాశాలకు వృతిరేకంగా విద్భార్యలలో చెల రన అసంతృపష్తై వైరాలు 1067 ఎన్నికలలో చాలా రా,స్ట్రాలలో కాంగైస్ము తిరిస్కరించడంతో వ్యక్తవుయింది ఈ. కాలంలో విద్యార్వ్యలు నిర్వహించిన చురువైన పాత్ర పాలకవర్గాలచే తీవ్రంగా వరిగణింవబడింది
1968ళో ఆమోదింపఒడిన విద్భాచట్టానికి కారారి కమీషన్. చేసిన సిఫార్సులకు అంతా సంబంధంలేదు త్రిభాషా నూత్రం సెంటర్స్ ఆఫ్ ఎక్స్లేక్స్ యూని వర్పిటీల యాజమాన్యం లాంటివి ఆ మోదించబడ్గారి. విశ్చవిద్యాలయాల యాజమౌొన్యం విషయంలో కొరారి కషీషన్ ఎఫొర్చులు అసమగ్రంగా వున్నట్లు వైభుత్చం భావించి 1969 లో గడేంద్రగడ్కర్ కమీషన్ము నియ మించింది. వైస్ ఛాన్స్లర్ల నియమావకం "ెనేట్ల స్వరూవం నిర్మాణం లాంటి అంశాలవై ఈ కమీషన్ చేసన సిఫార్సుల ఉన్నత విద్య నిర్వహణవై వ్రభుత్వానికి ఎక్కువ అదువుకు సంక్రమింవతేస్తూ పాలకవర్తాల వ్రయో దినాల కనుగుణంగా వుండడంచేత అమల జరువబడ్డాయి
విద్యాపద్దులలో కోత
కొఠారి కమీషన్ రిపోర్ట్య నచుర్చించినవుడు వ్రభుత్వం నాల్గవ వంచవర్హ ప్రణాళికను గురించి చర్మిన్తున్నది కమీ షన్ సిఫార్చులను విన్మరించి విద్యకి మెదటి వంచవర్ష ప్రణాళికలు కేటాయించబడిన 786 శాతం మండి త్ 16 శాతానికి తగ్గించింది వావ్తవంగా ఖర్చు పెట్టింది 494 శాతమే
సంక్షోభం తీద్రతరమైన కొలదీ విద్యవై ఇర్చు త్వం
న!
చబడింది ఇక "పెట్బబడిదారీ విధానం అభివృద్ధికై విద్యావ్యాప్తే అనవసరంశా భావించాయి పాలకవర్గాలు అవ్చటివరకు విద్భావంతులయి. వున్నవారి సేవలను విని యో%ంచుకోలేని స్థితికి వచ్చాయి పాలకవర్గాలు విద్యా వర్వలలో కోతలు 'వెట్టడమంకే కొరారి కమీషన్‌లోని ప్రజాస్వామ్య బద్దవైన సిఫార్సులను తిరస్కరించడ మే . అంతౌక ఆ సిఫొర్సులలో పాలకవర్గాల ప్రయోజనాలను పదిలంగా కాపాజేవి మాత్రదే. ఆఅమోదింవబడి అమలు జరుపబడ్ధాయి. అహాడున్న పరిస్తితులలో కొరారికమీషన్ రిపోర్టు భద్రరఠా వదిలవరచవలసిన స్థితికి చేరుకొన్నవి
ప్రతి 5 సంవత్సరాల కొకసారి వున వంిశీలించాలని విద్యావిధాన తీర్మానం 'వేర్కున్నవ్పటికి అలాంటి వరిశీ లన జరగనేలేదు పాలకవర్గాలు విద్యావిధానాన్ని అలే కొనసాగిస్తూ విద్యార్వలను యూనినర్సిటీలను అణచి! వేత చర్కలద్బారా అదువుచేయడం తవ్ప చేసిందేమీలేదు ఆర్ధిక సంక్షోభం. (ప్రజల అసంతృప్తి కారణంగా ఈ సంస్త లవై అదువు తేవతరమయింది. వ్రభుత్వ నియంతృత్వ పోకడలు ఎక్కువయ్యాయి. అందుకు విద్యారంగం మినఫో యింవు కాదు ఆ తరువాత యమర్షన్సీ విధింవబడింది త్వీవనైన అణచివేత చర్యలు చేపట్టబడ్ద్డాయి ర్నాష్ట్ర జాబితాలో నున్న విద్యను ఉమ్మడిదొచితాలో చేరుస్తూ చేసిన రాజ్యాంగ సవరణ ఈ కాలంలో జరిగిన ముఖ్య మైన సంఘటన
1977 ఎన్నికలలో కాంగ్రాన్ ఓటమి, జవతా ప్రభుత్వం ఏర్పాటుతో 1978 విద్యావిధానం ముసాయిదా వత్రం వెలువడింది ఇది దముతర విషయాలతోపాటు అనియత విదృకి [ప్రాధాన్యతనిచ్చింది. దీనిని సిద్దాంతవరంగా బల వరచేందుకు గాంధేయ. నమూనాను వాడుకొన్నారు అని యత వీద్య పేదలకు నియత విద్య సంవన్నవర్గాలకు కావి జనతొ ప్రభుత్వం వడిపోవడంతో ఈ విద్యావిధానం వెలుగు చూడలేదు
న
ప్రజాస్వామ్య హక్కులపై దాడి
1980లో కాంగైస్ (ఐ) అధికారానికి తిరిరావడంతో వ్రజల ప్రజాస్వామ్య వాక్కుల వై వియంతృత్వ దాదులు జరిగాయి ఇవి విద్యారంగంలో కూడా (ప్రతిఫలించాయి ఒకదైపు దచిద్యాసౌకర్యాలకు వ్రత్యేకిచి ఉన్నత విద్యా పౌక ర్యాలకు ఆటంకాలు కల్పిస్తూ మరొకనైవు యూనివర్సిటీల ప్రజాస్వామ్య హక్కుల వై దాడిసా*స్తూ ఆర్తి నెన్చులు జారీ చేయబడ్డాయి. విద్యా సంస్తలలో ప్రవేశాలను స్తంభింవ జేయడం విద్భార్హి అధ్యావక అధ్భావకేతర వంఘాలపై ఎన్నికలను నిషేధించడం ప్రజాస్వామ్య యుతంగా అస మృతిని తెలియకేడాన్ని నిషేధిన్తూ (ప్రవర్తనా నియమా వళిని రూపొందించడం క్రమగిక్షణా రాహత్యాన్ని అణచి వేసేందుకు ప్రత్యేక కోర్టులను ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయడం నెనేట్లు సిండికేట్లన వునర్నిర్మాణం చేయడం ఎన్నికల ద్వారా విద్యార్వల యితరులు ఎన్నికల దా రా భాగస్వామ్యం వహించడాన్ని యితర పద్దతుల ద్వారా వూర్తిచేయడం లాంటి చర్యలను 1981లో యుజిసిచే నియమించబడిన సెంట్రల్ యూనివర్సిటీ రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది 1981 జులైలో పోలీసు కమీషన్ రిపోర్టు విడుదల చేయబడింది దానిలోని పోలీసులు-విద్యార్వలే అవే రర5వ అధ్భాయంలో పారిశ్రామిక రక్షణ సిబ్బందిని 'వెల్రినట్లు యూనివర్సిటీల ఆవరణలలో రక్షణ కొరకు పోలీసులను నియమించాలని సిఫార్సు. చేసింది విద్యా సంస్రలలో పోలీమలు నిరాటంకంగా వ్రవేశించడానికి వూర్తి లైసెన్సు యివ్వడమేగాక వివిధ విద్యా వంస్హల ఆవరణలలో పోలీసు క్యాంవులు 'వెట్టాలని కమీషన్ సిఫార్సు చేసింది అదే సంవత్సరం అక్షోబరు 21న యుజిసి ఏర్పాటుచే సిన కేద్ర విశ్చవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ల వదూపేకంలో ఈ సిఫార్సులను వరిశీలించేందుకు వైన్ ఛాన్స్లక్లతో ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసికొనబడింది
వివిధ విశ్చవిద్యాలయాలు వై సెఫార్చులకు సంబం
38
ధించిన ఆరైనెన్సులను జొరీచెయ్యడ మే గాక 1984లో విశ్వభారతి (సవరణ) బిల్లు ఆమోదింవఒడింది "సెనేటు నిర్మాణాన్ని యిది వూర్తా మార్చిచేసింది
ఈ కాలంలో ఉపాధి సౌకర్యాలు కల్పించలేకపోవడంతో ఉన్నత విద్యకి అవరోధాలు కల్పించడం అందుకు విశ్వవి ద్యాలయాలలో వ్యక్త మైన తీవ్రమైన వ్యతిరేతను నిరసనలను అణచివేయడం లాంటి తీవ్రమైన చర్యలు తీసికొనబడ్డాయి
పొలక వర్గాలు తమ అవనరాలవే.రకు అంతకుముంద. తీసెకొన్న నిర్ణయాలను గాలికి వదలి వేశాయి. కొరారి కమీషన్ చేఎన సిఫార్సుల కనుగుణంగా మాతృభాషలో విద్యాబోధన ప్రాధమిక విద్య సిలబస్‌లో మార్చు చేపట్టిన వామవక్ష ప్రభుత్వానికి వృతిరేకంగా కేంద్రవ్రభుత్వం పాల కవర్ల వ్రతివరులు తివ్రమైన చిషవచారం సాగంచారు వామవక్ష (ప్రభుత్వం యొక్క విద్యా విధానంవై జరిగే చర్వకూడా మనదేశంలోవర్గ పోరాటాన్నే వ్యక్తం చేస్తుంది
"పెరుగుతున్న ఆర్హిక సంక్షోభం కారణంగా భారతదే శంలోని పాలకవర్గాల సామజ్యవాదంవై ఆధారపడడం పెరుగుతున్నది విద్యతో సహా పబ్లిక్ సర్విసులమీద చేసే వ్యయాన్ని తగ్గించమని అవుళిచ్చే ఐయంయఫ్ షర తులు విధిస్తున్నది అందుకే విద్కకి శకేటాయింవులు క్రమంగా తగ్గుతూ వస్తన్నాయి. మెదటి వ్రణాళి కలు 786 శాతం కేటాయింవబడౌా రెండవ వ్రణాళి కలో 583 శాతం నాల్లవ వ్రణాళికలో 49 శాతం 5వ ప్రణాలికలు 3౩3 శాతం 6వ వ్రణాళికలో 22 శాతం 7వ ప్రణాళికలో 25 శాతం కేటాయివబడ్డాయి ఇంతకుముందు. చెప్పినట్టు విద్యకై 1985-86 సంవత్స రానికి 1965-66 ధరల స్టాయిని బట్టి తలసరి ఖర్చు రు క్కీలు పెట్టాలని కొరారి కమీషన్ సిఫార్సు చేసింది ఈ సంవత్సరం బడ్జెట.వ్రకారం తలసరి విద్యకి కేటా యించింది 1965-66ధరరల ప్టాయిని బట్టీ రు 3 10లు మాత్రమే.
39
1080 నుండి జరగిన వంణొమాలతో నూతన విధా నాన్ని రూపొందించవలసి వచ్చింది 1983లో ఇంది రాంధీ ప్రభుత్వం కాందరితో చర్చించి దిద్భావిభానంపై ముసాలు.డా వత్రాన్ని తయారుచేయించి ఎంఎక చేయఒ డిన కొన్ని స్టాయిల వారి పరిశీలనకు వంపించడం జరి *ఇంది వ్రస్తత మూతన విద్యావిధానంలో పేర్కొనఒడిన చాలా. సిఫొర్చులు దానిలో వున్నాయి రాజీవ్ గాంధి ప్రభుత్వం దానిని ఒక విధానంగా ప్రకటించే (క్రమాన్ని వేగవంతం చేసింది
విద్యావకాశాలకు ఆటంకాలు కల్పించడం ప్రభుత్వ అదువును అణచివేత చర్యలను పెంచడం అన్నిటికంటె విద్యకి. కేటాయింవులు త్వంచడం లాంటివి విద్యారం గంలో యిటీవల వ్రతిపాదింపబడిన మార్చులు ఈ మౌర్చులు ప్రపంచంలో భారతదేశానికి నిరక్షరానృతలో నాయకత్వాన్ని కట్టబెట్టి 21వ శతాబ్దంలోకి తీసుకొనివె శతాయి
లే ఖ్ లే న. ద ఘంచాలయ నా
న...
ఫి 160%) +
/ యం
సర గం నో
హ్ య ఎ ట్! ౮
తి న్ వమా త్శ