Telugu Panivaadi thanamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Panivaadi-thanamu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/pasaivaaadaitanam
Date: 2026-08-07 21:07
Chunks: 15


Book Overview

Book: Panivaadi-thanamu
Source: https://sundarayya.org/pasaivaaadaitanam
Total OCR chunks analysed: 15


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 97%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • హైదరాబాద్‌
  • అక్కినేని
  • కుటుంబరావు
  • కథలు
  • బుక్‌
  • అన్ని
  • బ్రాంచీలు
  • మాసపత్రిక
  • పనివాడీతనం
  • అనేన
  • _డంఢడాయములా
  • ంలలమ్హాగ్యుచి
  • ప్రనివాడీతన౦
  • స్వేచ్ళ
  • ప్రచురణలు
  • 570౦
  • ఉంటు
  • పనివాడితనం
  • ఏప్రియల్‌
  • ప్రతులు
  • కవర్‌
  • ఫోటో
  • డిజైనింగ్‌
  • పార్థసారధి
  • ప్రింటర్స్‌
  • మేకింగ్‌
  • జుగాష్‌
  • విలి
  • టైప్‌
  • సెట్టింగ్‌

Per-Chunk Details

Chunk 1 — Panivaadi-thanamu_pages0001-0010.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 1718

OCR Issues:

  • ASCII junk on lines: [41, 47, 48]

Key Terms:

  • హైదరాబాద్‌
  • అక్కినేని
  • కుటుంబరావు
  • కథలు
  • బుక్‌
  • అన్ని
  • బ్రాంచీలు
  • మాసపత్రిక
  • పనివాడీతనం
  • అనేన
  • _డంఢడాయములా
  • ంలలమ్హాగ్యుచి
  • ప్రనివాడీతన౦
  • స్వేచ్ళ
  • ప్రచురణలు
  • 570౦
  • ఉంటు
  • పనివాడితనం
  • ఏప్రియల్‌
  • ప్రతులు
  • కవర్‌
  • ఫోటో
  • డిజైనింగ్‌
  • పార్థసారధి
  • ప్రింటర్స్‌
  • మేకింగ్‌
  • జుగాష్‌
  • విలి
  • టైప్‌
  • సెట్టింగ్‌

Extractive Summary:

౯ ఇ” ॥ ౪/401 [60401404 వ భి 570౦ | ౯౩ ల ఉంటు స00 గ20 పనివాడితనం ఇతర కథలు అక్కినేని కుటుంబరావు ఏప్రియల్‌, 2004 ప్రతులు : 1000 కవర్‌ ఫోటో | అక్కినేని కుటుంబరావు డిజైనింగ్‌ * పార్థసారధి ప్రింటర్స్‌, హైదరాబాద్‌ బుక్‌ మేకింగ్‌ ః జుగాష్‌ విలి టైప్‌ సెట్టింగ్‌ : అక్షర క్రియేటర్స్‌ హైదరాబాద్‌ ముద్రణ : కర్టక్‌ ఆర్ట్‌ ప్రింటర్బ్‌, హైదరాబాద్‌ దవ్రళులకు నవోదయ బుకిహొస్స్‌ కాచిగూడ, హైదరాబాద్‌ దిశ పుస్తక కేంద్రం, హైదరాబాద్‌ రిక బో పస్తకేదం, పై ౬ [09 విశాలాంధ్ర బు[కహౌస్‌ అన్ని బ్రాంచీలు వ్రేజాశ। గో భాళాష్వా క్తి బుక్‌ హౌస్‌ అన్ని బ్రాంచీలు ళం న లు. ఓ!ద!%,..) ల ఎ మె స అపాం వొడస్ట్యు 0ీం న ననన


Chunk 2 — Panivaadi-thanamu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18129

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • కూడా
  • అంది
  • రాధని
  • కొత్త
  • రాధా
  • పెళ్ళి
  • ఎన్ని
  • మళ్ళీ
  • అన్నాను
  • నాకు
  • తలుపులు
  • పుస్తకాలు
  • చాలా
  • రాధకి
  • కోసం
  • అత్తగారు
  • చచ్చిపోయింది
  • అనేది
  • చూసి
  • పనివాడితనం
  • అక్కినేని
  • కొంచెం
  • నువ్వు
  • నీకు
  • అసలు
  • నిజంగా
  • అందమైన
  • వూరు
  • నన్ను

Extractive Summary:

జుట్టు పీకటం చేసేవారు నా మగ స్నవాతులు ఒకరిద్దరు ఆడపిల్లల రాగాలతో - మోచేతుల రక్తాలళో ఆట ముగిసేది ఇళ్ళ దగ్గర తిట్లు ఆడపిల్లలకీ మగపిల్లలకీ మధ్య రాతిగోడలు ఆడపిల్లల్ని అలా ఏడిపించటం నాకు నచ్చక నేను కూడా రాధ వెనక ఆడపిల్లల జట్టులో కలిసేవాణ్ణి అక్కడ అమ్మానాన్న ఆటలు, పెళ్ళిపందిళ్ళు, వియ్యాలవారి అలకలు - కట్నాల పేచీలు, పేరంటం పిలుపులు - మొహానికి బొట్టు. తృళ్ళిపడ్డాను నేను మైగాడ్‌ ఒక సౌందర్యదేవత భర్తకి ఇతర స్రీలతో సంబంధాలు? ఆ మజ్జిగ నీళ్ళు కాసిన్ని ఏ కుక్కో గుమ్మరిస్తే ఏం మింగుతారూ?” అని కూతురు వీపు మీద వో చరుపు వేసింది తను వెళ్ళి భద్రంగా తలుపులు వేసి వొచ్చింది.


Chunk 3 — Panivaadi-thanamu_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15505

OCR Issues:

  • ASCII junk on lines: [29, 104, 321]
  • Repeated punctuation clusters: 26 occurrences

Key Terms:

  • సిమ్మాద్రి
  • తెలీదు
  • కూడా
  • వుంది
  • నించీ
  • అతని
  • దొరల
  • నేను
  • చేతులు
  • కళ్ళు
  • పనివాడితనం
  • అక్కినేని
  • కుటుంబరావు
  • శవాన్ని
  • పోలీసు
  • వాళ్ళు
  • వాళ్ళ
  • పదమూడేళ్ళ
  • అంతా
  • మూడు
  • కాదు
  • జాగ్రత్త
  • వెనక
  • కాళ్ళు
  • ఇంకా
  • వున్నాయి
  • తండ్రీ
  • అతనికి
  • పూర్వుల
  • కాని

Extractive Summary:

చలిలో వొణ్‌కే.. అ శీతాకాలపు అర్ధరాత్రి... ఆ గ్రామంలో... శవాకారపు మనుషులు ఉంటున్న ఇంటి తలుపులు మోగాయ్‌. అ అయ్య అయ్యనీ నవకర్ణగా పెట్టుకొని కట్టం సేయించుకుని, నాలుగ్గింజ లెట్టే ఆయన మమ్ముల్నెందుకు దోత్తారండే...' ఇట్లా సిమ్మాద్రి ఏదో చెప్పుకుంటో పోతో వుంటే సిక్కు పోలీసు కుడిచేత్తో సిమ్మాద్రి శవం మెడని పట్టుకుని, తనకీ, ఎవ్వరికీ అర్ధంకాని పంజాబీ యాసున్న ఉఊర్జు-తెలుగులో అరిచాడు దర దని ఆట్‌ంధ్యా ఫి వ. ఆ పాత గుడిసెలోనే... ఆ చింకి గుడ్డల్లోనే.. అఆ ఆకల్లోనే.. దారిద్య్యంలోనే గడిచిపోయింది సిమ్మాద్రి పూర్వులకి, కూలీలకిచ్చే కూలీ డబ్బుల దగ్గర బేరాలాడి మిగుల్చుకున్న పైసలతో పాలేళ్ళకి కొలిచే ఒడ్డ గింజల్లో మిగుల్చుకున్న గింజలతో ఈ దొరలు పై అధికారులకీ, బంధువులకీ విందులు చేసి తమ దొరతనాన్నీ మర్యాదల్నీ, వంశ గౌరవాల్నీ తరతరాల్నించీ "పేరుకున్న కీర్తినీ నిలుపు కున్నారు.


Chunk 4 — Panivaadi-thanamu_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18765

OCR Issues:

  • ASCII junk on lines: [253]
  • Repeated punctuation clusters: 16 occurrences

Key Terms:

  • చంద్రయ్య
  • చాలా
  • వాళ్ళ
  • అన్నాడు
  • కూడా
  • డబ్బు
  • వున్న
  • రెండు
  • అంతా
  • తర్వాత
  • పైగా
  • రంగారావు
  • బాలయ్య
  • సార్‌
  • అతని
  • కొంచెం
  • తండ్రి
  • కంపెనీల
  • పనివాడితనం
  • అక్కినేని
  • జాగ్రత్త
  • కోసం
  • పెళ్ళి
  • చంద్రయ్యని
  • సెకైట్రీ
  • సెక్రైట్రీ
  • వచ్చి
  • వాళ్ళు
  • ముందు
  • కొంత

Extractive Summary:

సరిగ్గా అప్పుడు ఆ మేడమెట్లెక్కుతున్న సమయాన ్రసాద్‌కి తన చిన్నతనంలో తన తండ్రి తనని ఎత్తుకుని మేడమెట్లు దిగడం, అమ్మ ఏడుస్తూ వెనక వెనక రావడం గుర్తొచ్చి, కళ్ళు తిరిగినట్టె కాళ్ళు తడబడ్డాయ్‌ ఆ వూరి మున్సిపల్‌ ఛైర్మన్‌ దగ్గర కుర్రాడుగా వున్నప్పట్సించీ నడిమి వయసు వరకూ ఆ పనీ ఈ పనీ కావలి కుక్కమళల్లే చేయగా చేయగా ఆయన ప్రసాదు వాళ్ళ నాన్న మొహాన వొక పనికిరాని సిటీబన్సు పారేశాడు. ఈ వొచ్చిన మిత్రుల్లో కొందరికి స్వదేశీ కంపెనీల మీదా, కొందరికి విదేశీ కంపెనీల మీదా, కొందరికి విదేశీ సహకారంతో నడిచే స్వదేశీ కంపెనీల మీదా చాలా గ్రేమ కలిగి... ఆ ప్రకారంగా కంపెనీల పేర్లూ, పానీయాల పేర్లూ అడిగి ఆర్జరిచ్చుకున్నారు.


Chunk 5 — Panivaadi-thanamu_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16467

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • డాక్టర్‌
  • నేను
  • చంద్రయ్య
  • ఇంకో
  • మళ్ళీ
  • అతని
  • నాకు
  • చాలా
  • అన్నాను
  • లేదు
  • సార్‌
  • అన్నాడు
  • అంతా
  • డాక్టరు
  • చంద్రయ్యని
  • అక్కడ
  • నన్ను
  • చూసి
  • కోసం
  • కార్డు
  • చెప్పాను
  • కూడా
  • ముందు
  • మాటలు
  • ఫ్యాక్టరీ
  • చెయ్యి
  • సిస్టర్స్‌
  • చెల్లెలు
  • అయితే
  • వైద్యం

Extractive Summary:

వాళ్ళిద్దరూ అలా సావధానంగా, కులాసాగా, "పెళ్ళిచూపుల్లో పిల్లని అడిగినట్టు ప్రశ్న లేస్తోంటే నా భుజం మీదికి పూర్తిగా వారిగిపోతున్న చంద్రయ్యని కాస్త దూరంలో వున్న ఓ బల్లమీద పడకోబెట్టి ఆ చెల్లెళ్ళ నడిగాను “డాక్టరుగారున్నారా లోపల?” “ఎందుకూ?” ఎందుకూ అట “ఎందుకా?.. ఆ గేటు దగ్గర ఒక మనిషి అడ్డం వచ్చాడు. అని గదమాయించింది ఇప్పుడే వస్తా అని కాంటీన్‌కి పరిగెత్తి గ్లాఎచ్చేసి వచ్చాను చంద్రయ్యని ఎడ్మిట్‌ చేసుకోడానికి అక్కడ డాక్టర్‌ లేడట తర్వాత ఇంకో అరగంటకి ఒక చెల్లెలు ఒక బెడ్‌ చూపించింది చంద్రయ్యని దాని మీద పడుకోబెట్టాం అతను మూడు గంటలనుంచీ విరామం లేకుండా మూలుగుతూనే వున్నాడు మన కళ్ళ ముందు ఇంకో జీవి సాటి మనిష అంత బాధపడుళతోంటే ఆ బాధని నివారించగలిగే విద్యలన్నీ మన చేతిలో వుంటే వెంటనే ఆ బాధని పోగొట్టాలనే ఆరాటం కలగదా?


Chunk 6 — Panivaadi-thanamu_pages0051-0060.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 17884

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లక్ష్మి
  • కూడా
  • దొరా
  • చాలా
  • మైసయ్య
  • అతని
  • వున్న
  • లేదు
  • వుంది
  • సామ్రాజ్యాన్ని
  • వాళ్ళ
  • మేకల్ని
  • తోడేలు
  • మేనేజర్‌
  • కొంచెం
  • పనివాడితనం
  • అక్కినేని
  • కుటుంబరావు
  • నాకు
  • అరుస్తూ
  • తీసుకుని
  • నేను
  • నుంచి
  • మేకలు
  • లక్ష్మికి
  • అతన్ని
  • లోడింగ్‌
  • చేస్తూ
  • అతను
  • ప్రాప్రయిటర్‌

Extractive Summary:

అంత కష్టంతోడి చడావులు దాట్‌కుంట తీస్కపోయినాగాని అయిదార్‌ రూపాల్‌ కంటే ఎక్కువిచ్చెటోల్లు గాదు పైనుంచి తీస్కపోయే తందుకూ మూడుగంటటై తది రిక్షల పెబ్టెతందుకూ అదో అద్దగంట - ఈడో అద్ధగంట అదైనంక గాదొర్కిన పైసలతోటి రిక్ల కిరాయి గట్టాలె నూకలు దెచ్చుకోవాలె నడుమ పోలీసోన్కి ఎమన్న యియ్యాలె లేకుంటే రాంగొస్రైడ్‌ వొచ్చినవంటడు గంత మాల్‌ యేపిచ్చి నవ్‌ అంటడు అతనికి నేనేం చెయ్యగల్ను హృదయంలోంచి సానుభూతి తప్ప కాని ఒక్కోసారి అదీలేదు నా ఉద్యోగధర్మం ప్రకారం అతన్ని లోడింగ్‌ తొందరగా చెయ్యడం లేదేమని కేకలెయ్యాలి అలా వేసేవాల్లి కూడా పని చేస్తూ చేస్తూ మంచినీళ్ళడిగితే ఇంతసేపు అక్కడ ఎం చేస్తున్నావ్‌ అని గట్టిగా అడిగేవాణ్ణి అది నా వుద్యోగంలో ఓ భాగమే ఓరోజు అతను డ్యూటీ అయిపోయాక సాయంత్రం అయిదింటికి నా దగ్గరకొచ్చి చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు ఎం మైసయ్యా ఎమిటి కబుర్లు అన్నాను ఎమున్నయ్‌ దొరా ఎం లేవు అని కొంచెం ఆగి దొరా మా పోరగాస్కి ఎదన్న కొలువిప్పియ్యరాదు దొరా పెద్ద దొరతోటి చెప్పి అన్నాడు నేనే రికమెండేషన్‌ మీద ఆ గుమాస్తా ఉద్యోగానికి వచ్చాను ఆ కంపెనీలో సూపర్‌ వైజర్‌గా వున్న మా మేనత్త కొడుకు నన్ను రికమెండ్‌ చేయించి ఈ ఉద్యోగం ఇప్పించాడు నువ్వే మేనేజర్‌గార్ని అడగరాదూ? ప్రయత్నం చెయ్యలేదు కొంతమంది వర్కర్లే చొరవ తీసుకుని అరమైలు దూరానున్న ఆటో స్టాండ్‌ వరకూ మైసయ్య ని ఎత్తుకు తీసి౩ళ్ళినా లాభం లేకపోయింది హాస్పిటల్‌కి చేర కుండానే అంతా ఆయిపోయింది లై మా ప్రాప్రయిటర్‌ని స్పెషల్‌ వార్డులో చేర్పించి అటెండెర్‌గా వుండేందుకు నాకు కబురంపాడు మా మేనేజర్‌ వారంరోజులపాటు నేను ఆసుపత్రిలోనే మా ప్రాప్రయిటర్‌కి "సేవలు చేస్తూ వుండాలని నాకు మా మేనేజరిచ్చిన తాఖీదు నాతోపాటు రాజా సుబ్రమణ్యేశ్వ రావుకి సేవలు చేసేందుకు అతని రెండో భార్య సామ్రాజ్యం కూడా వుంది ఆమె చాలా నెమ్మదన్తురాలుగా శన్సించింది మొహంలో దిగులో భయమో ఆమెని ఆవరించి వుండేది ఇంతకీ ఆ ఫీలింగు ఆమెకి ఈ రాజాగారి సమక్షంలోనేనా వేరే సమయాల్లో కూడానా అనేది నేను తేల్చుకోలేకపోయా మా ప్రాప్రయిటర్‌ కంటే ఆమె ఇరవై ఎళ్ళు చిన్న అతనికి యాఖై పైనే వుంటాయి ఈమె అతని ముందు గజగజ వణికిపోతూ వుండేది మందిచ్చేప్పుడైనా కాఫీ అవీ ఇచ్చేప్పుడైనా ఎవ్చుడూ ఆమె చెయ్యి వణకకుండా వుండేదికాదు నాకు త్వరలోనే అర్థమైపోయింది మా 'ప్రాప్రయిటర్‌ అంత అసహనం వున్నవాడు ఈ దేశంలో వుండడు రాజస్థాన్‌ భూస్వాముల్లో కూడా ఇంత కర్కశంగా వుండేవాళ్ళని చూడం విపరీతంగా అరుస్తో వుంటాడు ప్రతి చిన్న విషయానికీ అవతలి నునిషి చాలా ఘోరం చేసినట్లు తిడతాడు ముఖ్యంగా అ రెండో భార్య సామ్రాజ్యాన్ని ఆసుపత్రిలో చేర్చిన ఆ మొదటి రాత్రి బాగానే వున్నాడు మా ప్రాప్రయిటర్‌ ఆ రాత్రి అతను ఎదో మాట్లాడుతున్నాడు నిద్రలో అతని మంచం సక్కనే సామ్రాజ్యం కదలకుండా కూర్చొనుంది ఆమె కూడా నిద్రబోతోందేమో అఆ ముసలాయనకి ఎమన్నా అవుసరమో ఎమో అని నేను ఆతని బెడ్‌ వున్న రూము బయటినించీ లోనికెళ్ళా ఒరేయ్‌ ఎక్కడ చచ్చార్రా ఆ సొంబంగాడి పాలం నెర్రలేసిపోయిందంట వీరేశం గాడి పాలానికి నీళ్లు లేక పది పుట్టివాల్సింది పచ్చగడ్డి క్కుడా పనికి రాకుండా అయిపోతాం దంట ఇంక వీళ్ళకి ఎప్పుడు అ పంటలన్నీ పండేను ఎప్పుడు వాళ్ళ బతుకులు బాగువడేను అంటున్నాడనుకున్నాను మన బాకీల కింద ఎప్పుడు పంటని మనం తెచ్చుకునేమూ అని పూర్తి చేశాడు ఎమండీ ఆయనలా కలవరిస్తున్నాడేం? ఇతను అస్పత్రిలో చేరటానికి నిన్న లోడింగ్‌ వాళ్ళ మీద అంత మండుటెండలో కేకలెయ్యటం వల్లా ఎక్సైట్‌ అవ్వటం వల్ల మాత్రమే కాదట తన వూరు విండా పక్క వూళ్ళ వాళ్ళకీ అప్పులిచ్చాట్ట అప్పులిచ్చి చాల్నాళ్ళయినా వడ్డీలు పెరుగుతున్నా ఎవరూ ఇంతవరకూ పైసా ఇవ్వలేదట చాలామందికి నాగు కిందా కొంతమందికి వడ్డీ కిందా ఇచ్చాట్ట మొత్తానికి కొన్ని లక్షల పైకి తేల్చి కింద తొక్కేద్దాం అనుకున్నాడు పంట మాట సరే తాగటానికి కూడా నీళ్లు లేక జనం అల్లల్లాడుతున్నారు అల్లల్దాడితే ఫర్వాలా బతికితే బట్ట కట్టినా కట్టకపోయినా ఒచ్చే సంవత్సరం చూసుకునేవాడు ఈయన నాగుకీ వడ్జ్డీకీ అసలుకీ అన్నింటికీ ముప్పు తెచ్చేట్టు ఆరుగురు ఈ లోకం నించీ ఈయనకి అందకుండా పరారయ్యారు బతికి వున్నవాళ్ళని పట్టుకోడానికి వాళ్ళు దున్నే భూములున్నాయి కోర్డులున్నాయి జైల్భున్నాయి పోలీసులున్నారు


Chunk 7 — Panivaadi-thanamu_pages0061-0070.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16359

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • తప్పు
  • అన్నాడు
  • పెళ్ళి
  • కాని
  • చేసిన
  • కూడా
  • జగన్నాధం
  • కాదు
  • మళ్ళీ
  • బండీరడు
  • అతని
  • అతను
  • పిల్ల
  • చూసి
  • సీతాపతి
  • లచ్చి
  • రాములు
  • భార్య
  • వున్న
  • మాత్రం
  • లేదు
  • ఎతాపతి
  • అంతా
  • వుంది
  • అంటే
  • పనివాడితనం
  • అక్కినేని
  • కుటుంబరావు
  • లక్ష్మి
  • నెమ్మది

Extractive Summary:

కాని ఈ వొచ్చిన మని రాములు నిజంగా మనిష కాదు మనిష ఆకారంలో వున్న మృగం నిజానికీ మృగమూ కాదు ఎ మృగమూ ప్రకృతి ధర్మాన్ని వదిలి అసహజంగా ప్రవత్తించదు కాని ఈ మనిష మాత్రం మృగం నుంచీ పరిణామం చెందిన మనిషిలా కాకుండా మృగం కన్నా హీనంగా వున్నాడు అందుకే వాడికి లక్ష్మి పిల్ల మేక కోసం అలమటించే పిల్లలాగానీ తన మేక నెత్తుకు పోయిన తోడేలు మీద కోపంతో ద్వేషంతో వుడికిపోయే పిల్లలాగానీ కనబడలేదు మేక పిల్ల పోయిన ఆ దుజ్జంలో లక్ష్మికి ఎమీ తోచలేదు ఆమె కళ్ళు తెరిచి అలా చూస్తోందేగానీ ఆమె దృష్టి నిండా మేకపిల్లే నిండిపోయింది ఆమెకి ఎదుట వున్న రాములు గానీ చుట్టూ వున్న పొదలుగానీ ఎమీ కనబడ్డంలేదు రాములు నెమ్మది నెమ్మదిగా లక్ష్మివైపు అడుగులు వేస్తున్నాడు అకస్మాత్తుగా రాములు చూపులు తోడేలు చూపుల్లా వుండడం గమనించింది లక్ష్మి తోడేలొచ్చిందన్న అదురు ఇంకా తగ్గనే లేదు తోడేలుకన్నా భయంకరంగా కనిపించాడా మని అంతలో రాములు అచ్చు మేక మీదికి వురికే తోడేలులానే అ పిల్ల మీదకి తొమ్మిదేళ్ళ లక్ష్మి మీదకి వురికాడు ఎక్కడో దూరాన మంద దగ్గరున్న ఎంకటేసుకి కొండల్లోంచి చిన్నపిల్ల కేకలూ ఎడుపూ వినిపించాయి ఎడువు వచ్చినవైపు వెతుక్కుంటూ పరిగెత్తాడు వెళ్ళి చూసేసరికి ఒక పాదపక్కన వాంటిమీద బట్టల్లేకుండా లక్ష్మి పడిపోయి వుంది ఎంకటేసిని చూసి పరగెత్తబోయాడు రాములు కోపంతోనూ అసహ్యంతోనూ ఎంకటేసి రాయి తీసుకుని రాములు తలకేసి విసిరి కొట్టాడు ఆం ధజ్యోతి నచిత్ర వారవత్రిక 7 ౩ 980 + మనిషాచ్చాడు + క్‌0 ఆ తర్వాత సీతాపతి ఇద్దరు కూతుళ్ళకూ ఓ కొడుక్కూ తండ్రయ్యాడు సీతాపతి మాత్రం భరించలేడు జరిగిన తప్పేమో జరిగింది కనీసం దాన్ని దిద్దుకోవాలనుకున్నాడు ఇక లాభంలేదు ఎది ఎమైనాగాని యిక యిలా భరించేది లేదు సహించేది లేదు దాన్ని దిద్దుకోడానికి నిశ్చయించుకున్నాడు ఆ తీవ్రంగా నిశ్చయించుకున్నాడు నిశ్చయించుకోవడమే కాదు - ఆ తప్పు దిద్దుకుంటున్నాననుకుంటూ తెగ సంబరంతో అందర్నీ పిలిచి విందు కూడా యిచ్చాడు కాని ఆ పనే అతను చేసిన రెండో తప్పయి కూర్చుంది అది చాలక మళ్ళీ మళ్ళీ విందులు చేశాడు మొదటి తప్పుకి మానసికమ్మెన అశాంతులో బాధలో వేదనలో అయితే ఇప్పుడు చేసిన తప్పు నెమ్మది నెమ్మదిగా పాలాన్ని పశువుల్ని ఆస్తుల్ని తినెయ్యడం మొదలెట్టింది ఇప్పుడు సీతాపతిని చూస్తోంటే జాలిపడని పురజనులుండరు మొదటి తప్పు దిద్దుకుందామని ఇతను చేసిన రెండో తప్పు అతని పుటం ఆర్పింది రెండో తప్పు చెయ్యడానికి సహయపడినవాడొకడున్నాడు వాడూ మొదట్లో బాగానే వుండేవాడు కాని నెమ్మది నెమ్మదిగా ఇతన్ని ఎక్కు తినసాగాడు అదేమంటానికి లేదు చేసిన తప్పుని గుర్తుకి తెచ్చేవాడు బ్లాక్‌మెయిల్‌ అంటామే - అచ్చంగా అదే మామా - మావా అంటూ వదలకుండా వెంటబడేవాడు ఇప్పుడు సీతాపతికి అతన్ని తల్చుకోగానే నహ తప్పిపోతుంది అతను కనపడగానే బేషరతుగా లొంగిపోతాడు అతనేదంటే అదిచ్చేస్తాడు మరి సీతాపతి సర్వనాశనం అయ్యాడు అంటే అవడా మరి?


Chunk 8 — Panivaadi-thanamu_pages0071-0080.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 13879

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రాంబాబు
  • బుజ్జిగాడు
  • అన్నాడు
  • వుంది
  • చూశాడు
  • కూడా
  • వున్న
  • పెళ్ళి
  • తండ్రి
  • జగన్నాధం
  • పాలం
  • బస్సు
  • రెండు
  • తర్వాత
  • అమ్మ
  • బుజ్జిగాడికి
  • బుజ్జిగాడి
  • అక్కినేని
  • తల్లి
  • పరుగులు
  • నువ్వు
  • కుటుంబరావు
  • అంది
  • నెమ్మదిగా
  • కండక్టర్‌
  • వెనక
  • నవ్వారు
  • వాడి
  • రైలు
  • వాటి

Extractive Summary:

కూర్చున్నవాళ్ళు తక్కువ నించున్నవాళ్ళు ఎక్కువ వాళ్ళల్లోనూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నించున్నవాళ్ళు తక్కువ బస్సు ఒక అంటించిన కావులా వుంది చిన్నాపెద్దా ఆడామగా తేడాల్లేకుండా అంతా అతుక్కుని వున్నారు అందరికీ చెమటలు కారుతున్నాయ్‌ అందరికీ శరీరాలు చీదర చీదరగా వున్నాయి మనసుల్తానే పసిపిల్లలందరూ ఎడుస్తున్నారు తల్గులందరూ తిడుతున్నారు తమ పిల్లల్నీ తామెక్కినా కదలని బస్సునీ తామెక్క కుండా వెళ్ళిపోయిన బన్సుల్నీ ఈ వెధవ ప్రయాణాన్నీ అందుక్కారణమైన దరిద్రపు బతుకుల్నీ మగవాళ్ళంతా వినేవాడు లేకపోయినా తమతమ అజ్ఞానాల్నే జ్ఞానాలుగా తలచి- అది సర్వ సహజమనుకోండి - ఎదుటివారిని పూర్తి అజ్ఞానులుగా కూడా తలచి ఎవరికి తోచింది వారు వాగుతున్నారు పోనీ బాబాయ్‌ అనే కేక విని బస్సు రకరకాలుగా మోగి మొరాయించి చివరికి బాబాయి బలవంతం మీద కదిలింది అది కదుల్తున్న సర్వకుల సమ్మేళనంలా వుంది అందుకే అది అంత గందర గోళంగానూ అంత సందడిగానూ అన్ని తగాదాల్లోనూ వుంది నడుస్తోంది బుజ్జిగాడు బిత్తరచూపుల్లో అటూఇటూ చూస్తూ తనవంకే చూస్తున్న ఒకాయన వంక చూశాడు ఆ ఒకాయన పేరు రాంబాబు రాంబాబు బుజ్ఞిని దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేశాడు బుజ్జి బిడియంగా తల్లివంక చూశాడు తల్లి వెళ్ళమని తలూపింది తెలియని మని దగ్గర కెళ్ళడానికి బుజ్జికి సిగ్గుగా వుంది రాంబాబు తన దగ్గర కూర్చోవడానికి రమ్మని మళ్ళీ పిలిచాడు బుజ్జికి వెళ్ళాలనీ వెళ్ళి కూర్చోవాలనీ వుంది తెలియని మని దగ్గరకెళ్ళడానికి కాస్త బెరుగ్గానూ వుంది అసలంత వరకూ - రెండు సీట్ల దూరం - తను వెళ్ళగలడా? ఇంతమంది పిల్లల్ని చూసిందిగాని ఆ తల్లి తన పిల్లల్లాంటి సిసింద్రీల్ని ఎప్పుడూ ఎక్కడా పుట్టి బుద్దెరిగినాక చూడలేదనుకుంటోంది పిల్లల ముద్దుమాటలకి తననితను మర్చి పోయి ఆనంద సముద్రంలో మునకలేస్తోంది ఊపిరందనంత సంతోష పడిపోతోంది ఆహా పిల్లల్ని కన్న తల్గుల్లారా మీ జన్మే ధన్యం అనుకున్నాడు రాంబాబు బుజ్జిగాడు ఎవో వింతవింత రంగురంగుల కలల్లో తేలిపోతున్నాడు ఉగ్రేయ్‌ బుజ్జిగా మనూరొత్తంది దిగు దిగు అనే ఉరుము బస్సంతా మార్మోగింది రాంబాబు వళ్ళోంచి గబగబా దిగి అతని వంక ఎంతో స్పేహంతో చూస్తూ - ఈ నాన్న ఎందుకెప్పుడూ యిట్లా వుంటాడు? ఆఅఖసు కొస్తుంటే బస్సు దొరక్కా దొరికిన బస్సులో ఎటు దొరక్కా తాను పడిన ఇబ్బందుల్ని వర్ణించి వర్షించి చెప్పి ఈ జగతిలోని సకల ఇబ్బందులకీ కారణమైన ఆ భగవంతుణ్ణి యిన్ని ఇబ్బందుల్ని కాకుండా వాటిలో కొన్నిట్నే ప్రసాదించమని వేడుకొని తన ఖర్మని తనలోతనే తిట్టుకుని శాంతించాడు హనుమంతు


Chunk 9 — Panivaadi-thanamu_pages0081-0090.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 18202

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కేశవరావు
  • కూడా
  • అన్నాడు
  • హనుమంతు
  • కానీ
  • పోలీసులు
  • వుంది
  • విష్ణు
  • మల్లీశ్వరి
  • వాళ్ళు
  • అతని
  • లలిత
  • వెంకటేశం
  • ఇప్పుడు
  • నువ్వు
  • చాలా
  • అతను
  • వాళ్ళ
  • అంటే
  • ఆనందరావు
  • చూశాడు
  • అతనికి
  • లేదు
  • అంతే
  • మళ్ళీ
  • అంటూ
  • అనుకున్నాడు
  • అక్కినేని
  • కుటుంబరావు
  • కేశవరావుకి

Extractive Summary:

ఆ ప్రభాకర్‌ వడేకర్‌ల భార్యల్ని చూడు ఛీఛీ వాళ్ళ జన్మ తగలడ మీకిలాంటి బుద్భలెప్పట్నించి వుడ్తున్నాయ్‌ ఎదో తాగి తందనాలాడుతున్నారనుకున్నానేగాని పెళ్ళాన్సి పదిమంది దగ్గరిక పంపి డబ్బు సంపాదిద్దామను కుంటున్నారని కల్లో కూడా అనుకోలేదు అంటూ నానా తిట్లూ మొగుడి తిట్టి అటువంటి మొగుడికి పెళ్ళాంగా ఉంటున్నందుకుగాను తనని తాను తిట్టకుందామె ఎ నుయ్యో గొయ్యో చూసుకుంటానుగాని పరపురుషుడి వేలు నా వంటి మీద పడనిస్తానా అని ఉగ్రరూపమెత్తింది ఆ వెంటనే అసలే చిరాకెత్తిపోయున్న విష్ణు ఆ మాటల్లో భార్య మీదపడి తన్నరాని చోట్ల తన్ని కొట్టరాని చోట్ల కొట్టి వదిలాడు ఫలితంగా ఆవిడ ఆ నిముషంలోనే చచ్చిపోయింది చచ్చిపోతూ చచ్చిపోతూ విష్ణువంక చూసిన చూవు మాత్రం విష్ణుని ఇప్పటివరతూ వదల్లేదు ఆ చూప్పు జీవితమంతా వదల్టు అతన్ని విష్ణు వెంటనే బొంబాయి వదిలేశాడు ఎక్కడెక్కడో తిరిగాడు మూడేళ్ళుగా ఇక్కడ పచ్దేస్తున్నాడు (ప్రైవేటు కంపెనీ కాబట్టి పెద్దగా క్వాలిఫికేషన్ల గురించీ సర్టిఫికెట్ల గురించీ పట్టించుకోలేదు వీళ్ళు పోలీసులెందుకొచ్చారో అర్థమయిందతనికి ఎలా వచ్చారో మాత్రం అర్థ్ధంకావటంలా ఇక్కడ నరమానవుడన్న వాడికి తన గురించి తెలవదు తను చేసినపని తెలవదు కాని ఈ పోలీసులు అసాధ్యులే అనుకున్నాడు విష్ణు పవార్‌ మౌనంగా ఆలోచిస్తున్నాడు మూటాముళ్లే సర్దేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాడు హనుమంతుగారి మనసు మనసులో లేదు అసలీ పట్నాలు తనకు పడవు అను కున్నాడు అందుకే బళ్ళారెళ్ళి బగ్రెల్ని మేపుకు బతుకుదామని అంతా సీద్ధం చేసుకున్నాడు +శనేరంళ రే తను గట్టిగా తాగితే సిగరెట్లకి సరిపోదు తనకున్న అలవాట్లు చాలా ఖరీదైనవి అందుకిక రాబర్ట్‌ చెప్పిన పని చెయ్యక తప్పలేదు పైగా పనీ పెద్ద కష్టమనిపించలా రాబర్ట్‌ ఎదో అడ్రసిస్తాడు తను కొన్ని దొంగనోట్లు తీసికెళ్ళి ఎవరికీ అనుమానం రాకుండా ఆ అడ్రస్‌కి చేర్చాలి అంతే అయిపోతుంది తన పని ఎంత ఈజీనో ఈ పనిచేస్తే ఆఫీసులో పగలంతా కష్టపడితే ఎంతొస్తోందో కనీసం దానికి రెట్టింపు ప్రతిఫలం దొరుకుతుంది సిఐ డీలు అనగానే ఆనందరావు పని బెటయిపోయింది కానీ గుండె నిబ్బరంళో కాసేవు కూర్చున్నాడలానే లేస్తే అంతా తన మీద అనుమానపడతారేమో ట్రాజడీ ఎమిటంటే ఇప్పుడు అతని జేబులో దొంగనోట్టున్నాయి సి ఐ డీలు వస్తే రెడ్‌ హాండెడ్‌గా పట్టుబడిపోతా ఉన్నమాట లేవడానికి కాళ్ళూ చేతులూ పని చెయ్యలా బుర్ర తికమక అయిపోయింది పనదాడితనం 4 అక్కినేని కుటుంబరావు 82 అప్పుడు ఒక్క నిమిషమూ అతన్ని మర్చిపోని కేశవరావు ఇప్పుడు ఒక్క నిమిషం కూడా అతన్ని తల్చుకో కూడదు అనుకుంటాడు చాలా ఎళ్ళ తర్వాత మళ్ళీ అక్క తర్వాత స్నేహితురాలితో కల్సి మల్లీశ్వరి చూశాడు కేశవరావు కేశవరావూ సుగుణా మల్లీశ్వరి చూస్తూ చూశాక మల్టీశ్వరిలోని కృష్ణశాస్రిగారి పాటలూ రాజేశ్వర్రావుగారి సంగీతమూ భానుమతిగారి అభినయమూ యన్‌ టి ఆర్‌ అందమూ బిఎన్‌ రెడ్డిగారి దర్శకత్వమూ వీటన్నిటి గురించీ చెలికత్తె కమలాబాయి దగ్గర్నుంచీ ఎ ఒక్క వివరమూ పోకుండా ఎన్నిసార్లు ఎంత సంతోషంగానో మాట్లాడుకున్నారు ఇక వాళ్ళా స్నేహంతో బిరబిర చరచర పరుగున పరుగున వాగులు దాటీ వంకలు దాటీ పచ్చని తోటల విచ్చిన పూవుల్లా కొమ్మల మోగే కోయిల జంటలా మారిపోయారు ఇప్పుడసలు సుగుణతోనే కల్సి రావాల్సింది కానీ ఆవిడ అనుకోకుండా విజయవాడ వెళ్ళింది ఆ దిగుల్ని మర్చిపోవచ్చు ఈ సినిమాలోనని కేశవరావు ఒక్కడే వచ్చాడు వీళ్ళిద్దరికీ నాగరాజొక్కడు వాడు పొద్దున్నే ఫ్రెండు దగ్గరకని వెళ్ళాడు ఇద్దరూ కల్పొస్తే ఎంత బాగుండేది అనుకున్నాడు కేశవరావు టిక్కెట్లిచ్చే అతనొచ్చాడు టికెట్‌ దొరికింది కేశవరావుకి ఇంకా చాలా ఉన్నాయి అందరికీ దొరుకుతాయ్‌ అనుకొని సంతోషంగా గబగబా వెళ్ళి హాల్లో కూచున్నాడు హాలంతా గోలగోలగా వుంది ఎంత గోలగా వుందంటే అసలీ గోల మల్లీశ్వరి మొదలయ్యాక కూడా ఇలానే ఉంటుందా అన్నంత భయంగా వుంది అదే ఆలోచనల్లో పడిపోవటం - ఎవరితో మళ్ళీ మల్లీశ్వరి ఎప్పుడు చూశానూ?


Chunk 10 — Panivaadi-thanamu_pages0091-0100.txt

OCR Score: 99% Telugu coverage
Characters: 17023

OCR Issues:

  • ASCII junk on lines: [108]

Key Terms:

  • అన్నాడు
  • రాంబాబు
  • సత్యం
  • కూడా
  • లేచి
  • మళ్ళీ
  • పిచ్చీ
  • మల్లీశ్వరి
  • కేశవరావు
  • వున్న
  • సూర్యనారాయణ
  • నుంచి
  • వుంది
  • అతని
  • గబగబా
  • రెండు
  • ముందు
  • వాళ్ళ
  • కల్సి
  • చాలా
  • తీసుకుని
  • చేతులు
  • బాగా
  • వెనక
  • కేశవరావుకి
  • చూస్తూ
  • వెంటనే
  • చూసి
  • వాడు
  • శకుంతలమ్మ

Extractive Summary:

మల్లీశ్వరి తర్వాత వేయబోయే సినిమా గురించి చూపించారు నలుగురు ఆడ కూతుర్లు ఒకావిడ చాలా సిగ్గుపడిపోతోంది ఇంతమంది జనానికి గోచి పెట్టుకుని కనబడటా నికి మరొకామె సంతోషిస్తోంది అంతే గోచి పెట్టుకున్నందుకు మరోకావిడైతే ఎమిటీ అచ్చాదనలు అన్నట్టు ముఖం చీదరగా పెట్టింది నాలుగో అవిడ తనకు అంతకన్నా పెద్దముక్క దొరకలేదని చూసేవాళ్ళని నమ్మమంటోన్నట్టు చూస్తోంది ఒక అడవిదున్నలాంటి ముసలి ఖడ్గమృగం ఆ నలుగుర్నీ కాళ్ళతోనూ చేతుల్తోనూ పట్టుకున్నాడు ఆ సినిమా పేరు చదవటానిక్కూడా మనస్కరించక కేశవరావు కళ్ళు మూసుకుని తల చేతుల్లో పెట్టుకుని సర్వం కోల్పోయినవాడిలా దిగాలుపడి కూర్చున్నాడు అతని మనసు నిండా దేశం జనం నంస్కృతి విలువలు గందరగోళంగా తిరుగుతుండగా మళ్ళీ మొదలయింది మల్లీశ్వరి ఊరి గుడిలో రావికావల నాటి వలపుల మాటలన్నీ నేలపాలైపోయెనే గాలి మేడలు కూలెనే అంటూ మల్లీశ్వరి బాధపడుతుంటే హాల్లో వున్న (్రేక్షకుల్లో బహుశా సగంమంది కన్నా ఎక్కువమందే బాధపడుతున్నారు వెనక మిత్రత్రయం ఎప్పుడొచ్చి కూర్చున్నారోగాని - ఛేయ్‌ చంవుతావేమే అని ఒకడు పెద్దగా కేకేశాడు ముగ్గుర్దోంచి ఆ కేకకి తననవ మానించినట్లు ఫీల్‌ అయిందా భానుమతి అన్నట్టు వెంటనే ఆమె మాయమయింది కరెంటు పోయింది జనం ఈలలేసి కేకలేసి కుర్చీలు టపటపా కొడుతున్నారు కేశవరావుకి దు ఖం కట్టలు తెంచుకు వస్తోంది లోపల్నించి ఎందుకు ఈ ప్రజలిలా వున్నారు? వాళ్ళ మీద కోపం రాబోతుండగా కేశవరావు తననితాను మందలించుకున్నాడు తనకి తెలుసు ఎ సంస్కృతి ఎ విషవు వాతావరణం ఈ దేశాన్నీ ఈ దేశ ప్రజల్నీ మంచి కళను ఆనందించలేని స్థితికి తీసు కొచ్చిందో ఎ వ్యవస్థ ఈ ప్రజల్ని తన విషపు కౌగిలిలోకి తీసుకుని ఎది మంచీ ఎది చెడ్డా అనే విచక్షణా జ్ఞానొన్ని సైతం తెలియని స్థితికి తెస్తుందో ఆ వ్యవస్థపై కోపం రావాలి జనం మీద కాదు వెనక ముగ్గురు వాళ్ళ ముఖాలు చూస్తే బాగుండుననే కోరికని పదిహేనోసారి అణఖుచుకున్నాడు కేశవరావు గోలగోలగా నవ్వుతున్నారు మనుషులకి నవ్వు ఒక వరం కదూ కానీ వీళ్ళ నవ్వులో ఎంత వెకిలితనం? మీ సత్యవతి భర్త పోయాడు అవి ఆమెని ఓదార్బాలని అప్పటికప్పుడు బైబ్టేరి వచ్చాడు సత్యం వచ్చాక చూసి మాట్లాడాక సత్యాని కన్పించింది ఇంతకుముందు సత్యవతికి తన అవసరం వున్నా లేకపోయినా యిష్టుడు తప్పక తన అండకావాలి తామిద్దరూ కల్సి బతకాలి ఇంతవరకూ చెప్పి సత్యం అన్నాడు మీకెవరికీ కష్టం కలక్కుండా నేనీమెని మీ ముందే పెళ్ళి చేసుకుని తీసికెళ్తాను ఆ బండికి కట్టివెయ్యబడి వున్న వాడు మామూలు దొంగ కాదని అంతకుముందే తెలిసినా యిప్పుడు అతను తమలాంటి మామూలు మనిషి కూడా కాదని ఈ ఊరికేగాక మొత్తం మానవ సమాజానికే చీడపురుగనీ అభిప్రాయపడ్డారు అక్కడున్న పెద్దలు గోవిందయ్య తల్లో మెరుపు మెరిసింది అయితే నీ పేరేంటో అన్నాడు ఎవరో సత్యం అని అందిచ్చారు అదేలే అయితే సత్యమూ నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానంటున్నావు మరి గేదెల దొడ్గోనూ పురి కిందా ఎందుకు తారట్లాడతన్నావూ?


Chunk 11 — Panivaadi-thanamu_pages0101-0110.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15726

OCR Issues:

  • ASCII junk on lines: [125]

Key Terms:

  • అన్నాడు
  • వాడు
  • కూడా
  • అన్నాను
  • డబ్బు
  • సుబ్బారావు
  • సత్యవతమ్మ
  • కోటప్ప
  • రాంబాబు
  • నాకు
  • విషయం
  • వాడి
  • నేను
  • సూట్‌కేస్‌
  • లేదు
  • రెండు
  • చూసి
  • వాడంత
  • తెలుసు
  • అనుకున్నాడు
  • ఎన్ని
  • అసలు
  • చాలా
  • వాళ్ళు
  • ఎందుకు
  • అక్కినేని
  • కాదు
  • అయినా
  • దగ్గర
  • వుంది

Extractive Summary:

బంగారంలాంటి పల్ల ఎందుకులెండి చెప్పుకుంటే సిగ్గు ఆ పిల్ల నీ తలతిక్కని చూసి అని చెప్పుండవలసింది అని నేనన్నప్పుడు వాడు ఎగిరి గంతేసి ఆ మాటే అనుంటే వెంటనే మా పెళ్ళి అయుండేద న్నాడు వాడు సరదాకి అ మాటా ఈ మాటా మాట్లాడే రకం కాదు వాడేదన్నా అది వాడు సీరియస్‌గా అంటున్నాడనే అనుకోవాలి అలా వాడు ఆ పిల్లని బెదరగొట్టి మరో పిల్లను పెళ్ళి చేసుకున్నాడు ఈ పిల్ల అన్ని రకాలుగా ఆ పిల్ల ముందు దిగదుడుపే ఎమిటిరా? అంతెక్కువగా ఉన్నాయా డబ్బులు అన్నాను నాకు తెలుసు ఈమధ్య వాడుచాలా ఇబ్బందులకు దగ్గరవుతున్నాడు అవిడ నర్ధి మనిషి కూడా కాదు అసలందుకేగా ఈ (ధైవేటు కంపెనీవాళ్ళు ఆవిడ వుద్యోగం తీసేసింది తర్వాత వాడికీ నాకూ జరిగిన ముష్పావుగంట చల్చా మీకనవసరం విషయం ఎమిటంటే ఆ చిన్ననాటి మిత్రుడు డబ్బు అడిగేప్పుడే నోటు కూడా రాసి పంపాడట వాడెవ్వడో ఘనుడే మనవాడి సంగతి బాగా ఎరిగినవాడే వీడూ వీడికి తగినట్టే ఆ నోటు వాపసు పంపుతూ నీ దగ్గరున్నప్పుడు పంపు యిబ్బంది పడకు అని రాశాడట ఇక వాడు పంపడు వీడు అడగడు మధ్యలో మీరూ నేనూ బుర్ర పగలగొట్టుకోవడం ఎందుకూ దండగమారి వ్యవహారం అయినా నాకు బుద్ధిలేక ఒరే వాడు నీకు డబ్బు పంపమని రాయడమనా అంతకుముందు వుత్తరాలేమన్నా రాసేవాడా? దొరకదండీ బాబూ అయిందానికీ కాందానికీ సానుభూతి చూపించడం కొందరికి జబ్బయితే మరి కొందరికి ప్రతి విషయంలోనూ తమకి సానుభూతి చూపించమని దేబిరించడం వ్యసనం సుబ్బారావుకి ఈ రెండూ గిట్టవు గిట్టకపోతే మానే అసహ్యం కూడాను సరిగ్గా కోదాడలో బస్సు బైల్దేరిన అయిదు నిమిషాలకి ఎందుకో తన సూట్‌కేస్‌ పెట్టిన వైపు చూసి - అరే నా సూట్‌కేస్‌ ఎదీ అన్నాడు సుబ్బారావు అక్కడ పెట్టావుగా అరే ఎదీ అన్నాడు రాంబాబు సుబ్బారావు లేచి నిలబడి బస్సులో కిందామీదా అంతా వెతికాడు తన నూటికేస్‌ కోసం అది లేదు రాంబాబు కూడా చూశాడు అన్నీ వివరంగా అడిగిన మరికొందరు కూడా బస్సంతా కలయచూశారు చిత్రం ఆయినా అది లేదు అప్పుడు వెనక సీటులో నుంచి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చిన తను - మీరెంతమందయినా చూడండి ఎక్కడయినా చూడండి దొరకదండీ బాబూ అదిక దొరకదు అన్నాడు అతనా మాటలు ఎంత గట్టిగా అన్నాడంటే తప్పిజారి ఆ సూట్‌కేస్‌ ఒకవేళ దొరికితే దొరకదనుకోండి మాటవరసకి దొరికితే అతను ఆత్మహత్య చేసుకోవచ్చు తాము నమ్మిన విషయాల కోసం ప్రాణాలు తృణప్రాయంగా ఇస్తున్నవారిని మనం చూస్తూనే వున్నాంగా మరింక సందేహం ఎందుకు అ సూట్‌కేస్‌ దొరికితే అతను ఆత్మహత్య చేసుకుంటాడు అదిక అంతే పోయిన సూట్‌కేస్‌ దొరుకుతుందని చెప్తారు ఎవైనా మీరెవరండీ పాపం సూట్‌కేసు పోయి ఆయన కంగారుపడ్డోంటే దొరకదని అంత ఖచ్చితంగా చెప్తున్నారూ.


Chunk 12 — Panivaadi-thanamu_pages0111-0120.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 16865

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • బండి
  • అన్నాడు
  • సుబ్బారావు
  • కూడా
  • నాన్న
  • రామూ
  • సూట్‌కేస్‌
  • అందరూ
  • నేను
  • అమ్మ
  • రాంబాబు
  • మాత్రం
  • సూట్‌కేసు
  • బస్సు
  • వెనక
  • దగ్గర
  • కాస్త
  • ఎడ్లు
  • బాబూ
  • నువ్వు
  • బండిని
  • నాతో
  • వాళ్ళ
  • అనేవాడు
  • చలపతి
  • క్రిష్ణ
  • నాకు
  • దొరకదండీ
  • ఎందుకు
  • వాళ్ళు

Extractive Summary:

అన్నాడు జనానికి సరిగా అర్థంగాలా వివరించాడు జ్ఞాని ఆయన లెక్క ప్రకారం ఈమధ్య దొంగలు తెలివి మీరారు ఇది ఆయన అనడం పూర్తి కాకుండానే ఒకాయన మధ్యలో అడ్డంపడ్డాడు - దొంగలసలు ఎప్పుడూ తెలివిగలవాళ్ళే అని ఆ మాట కొస్తే తెలివిగలవాళ్ళంతా దొంగలే అన్నాడు మరొకాయన ఓరి వీళ్ళ దుంపతెగ ఎమిటీ జనం ఇంత బ్రహ్మాండమైన సూత్రీకరణలు ఇంత అవలీలగా చేసి పడేస్తున్నారు అన్నాడు రాంబాబు నిజంగా ఈ సూత్రీకరణకి మనం రావాలంటే కనీసం పదిహేను ఎహెచ్‌డీలు చెయ్యాల్చ్ఫుంటుంది అన్నాడు సుబ్బారావు అవునుగదా మరి అలాటి తెలివైన దొంగలు ఇప్పుడేం చేస్తున్నారంటే ఎక్కడో ఒక సూట్‌కేస్‌ తెస్తారు అదిక్కడ పెడతారు అలాటిదే మరొకటి ఇవతలో అవతలో వుంటుంది అద్దీసుకెళ్తారు? అన్నాడు సుబ్బారావు సుబ్బారావు తన చేతిలో వున్న సూట్‌కేనుని తీసుకొని తేలు కుట్టిన దొంగలా ఎమీ తెలియనట్టూ ఎమీ జరగనట్టూ తనదేమీ పోనట్టు తనకేదీ దొరకనట్టూ బస్సు దిగి తలొంచు కొని గబగబా తాను వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోవాలి అలా చెయ్యకపోయాడా ఈ సూట్‌కేస్‌ కూడా పోతుంది ఇంకా నయం అంతే అయితే ఫర్వాలా ఆ శ్రీనగర్‌కాలనీ ఆయన ఈ సూట్‌కేస్‌లో పదివేల రూపాయల క్యాషుండాలి ఎదీ అంటాడనుకోండి అప్పుడేం చేస్తాడీయన అన్నాడు వెనకసీటు ఇప్పుడు మాత్రం నిజంగా సుబ్బారావుక్రీ రాంబాబుకీ తమ సూట్‌కేస్‌ దానిలో మూడు సంవత్సరాల కష్టఫలితం రీసెర్చి పేపర్లు అన్నీ వదిలేసుకోవాలేమో అని భయం వేసింది నిజమే ఆయన విలువైన అభరణాలో ఆస్తులో దీనిలో వుంటే వీడు చెప్పినట్టే దొంగాడు అవి కాజేసి ఈ సూట్‌కేస్‌ ఇక్కడ పెడితే ఆయన మనల్సి ఎలా నమ్ముతాడు? అంతలో వాళ్ళమ్మ చిన్నా అని ఇంట్లో నుంచి కేకేసింది మర్చిపోయాన్రా మా అమ్మ నన్నెళ్ళి మా అత్తని తొందరగా రమ్మని చెప్పమంది నేను పోతన్నా అని అట్నించి అటే పరిగెత్తాడు రామూ రామూకి సినిమా అంటే బండిలో అమ్మ కూర్చుంటే అమ్మ వళ్ళో కాసేపు బండి తొట్లో నాన్న వళ్ళో కాసేపు కూర్చుని హడావుడి చెయ్యడం బండి నిండా ఆడవాళ్ళు అన్నయ్యా ఎందుకంత తొందర నెమ్మదిగా తోలు బోల్దంత టయముంది అని కేశలేస్తోంటే ఆ ఈ బావయ్య బండి కూడా బావయ్యలాగానే మహా నిదానం అని ఎగతాళులు వినపడ్డుంటే తొందరగా తోలాలో నెమ్మదిగా తోలాలో తికమకపడకుండా నవ్వుల్లో నిండి వుండే నాన్న మొఖం చూస్తూ ఈ ఆడాళ్ళదంతా ఒక గోల తొందరగా పోతే తొందరంటారు నెమ్మదిగా పోతే నెమ్మదంటారు అనుకునేవాడు రామూ అందుకే కావాలనుకున్నప్పుడు నాన్న వళ్ళో చేరి తొందర తొందరగా అని కేక లేసే వాడు అలసటన్పిస్తే వచ్చి అమ్మ వళ్ళో కూర్చునేవాడు ఎప్పుడు సినిమాకి బైల్దేరినా రామూతో వాళ్ళమ్మ అనేది మీ అత్తని ముందు కూర్చో మనరా చిన్నా అని వెంటనే తెరలు తెరలుగా ఆ నవ్వు ముంచుకొచ్చేది రామూకి అప్పుడే అత్త బండిలో చాప మీద నుంచి జర్రున జారి రోడ్డు మీద పడుతున్నట్టు కనిపించేది ఎదవా ఆడి నవ్వు చూడు ఎప్పుడో ఓసారి జారానని ఇక ఎప్పుడూ జారతానా?


Chunk 13 — Panivaadi-thanamu_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16968

OCR Issues:

  • ASCII junk on lines: [106, 107]
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • బండి
  • రాంబాబు
  • అన్నాడు
  • లాడికోడు
  • నాన్న
  • అందరూ
  • వంతెన
  • చూసి
  • గట్టుకాడ
  • కూడా
  • కాస్త
  • మళ్ళీ
  • అనేవాడు
  • రామూ
  • అక్కినేని
  • అంది
  • సినిమా
  • నేను
  • నువ్వు
  • ఊళ్ళో
  • మాత్రం
  • ఎందుకు
  • బండిని
  • అందుకే
  • ఎన్ని
  • అంతా
  • కోసం
  • అన్నీ
  • రాత్రి
  • అంటూ

Extractive Summary:

అటు గతించిన కాలపు సెంటిమెంట్లనూ వదులుకోలేక ఇటు మారిన జీవితవ్యవస్థకు అనుగుణంగా తెగించనూలేక చివరికి వడ్రంగికి అమ్మేస్తే డబ్బొస్తుందిగానీ వాడా ప్రాణప్రదమైన బండిని ముక్కలుగా చేసి పీటలూ కుర్చీలూ చేస్తాడు అది సహించలేడు కనుక కిరాయికి తోలుకుంటానన్న వీరడికి ఉచితంగా ఇచ్చేస్తాడు ఆ విధంగా డబ్బు ఆశను హృదయగతానుబంధం జయించిన తీరును రచయిత ప్రతిభావంతంగా చిక్రించాడు అందుకే ఈ బండి నా దృష్టిలో ఉత్తమ కధ - చలసాని ప్రసాదరావు జ్యోతి మానవతిక జూన్‌ 989 పనివాడితనం + అక్కినేని కుమింబరావు $ే2త ఎప్పుడన్నా ఓ తాటిపట్టా ఆ గట్టునీ ఈ గట్టునీ కలుపుతూ ఉండడం కద్దు. నువ్వెరగవా ఈ ఊళ్ళో వాళ్ళ బుద్ధులు ఒకడు ఎటికి లాగితే ఒకడు కోటికి లాగుతాడు వింటున్నాడు రాంబాబు రాంబాబు చిన్నప్పుడు గేదెల్ని కొల్లేట్లోకి తోలుకెళ్ళేవాడు ఒక్కోరొజు ఎందుకో ఒక్కో గేదెకి చిర్రైత్తుకొచ్చేది ఇక అది ఎ మూల నుంచి ఎ మూలకి పోతుందో తెలియక - ఆ కొల్లేటి గట్టంటా ఎట్టోనూ పడిపోతూ ఉండేది దాని వెనక పరుగులెత్తలేక ఈత వెయ్యలేక రాంబాబు (ప్రాణాలు పోయేవి ఇవ్చుడు నర్చంచుగారు మాట్టాడ్డం మొదలెట్టాక ఈయన రకరకాల ఊక ఎందుకుగానూ దంచుతున్నాడో ఎమాశించి తన కళ్ళలోకి ఆ పొట్టు ఊదుతున్నాడో రాంబాబుకి పాలుపోవడంలా పాత మున్సబుగారే రాంబాబుని కరుణించి - అదంతా ఎందుకిప్పుడు?


Chunk 14 — Panivaadi-thanamu_pages0131-0140.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 15703

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వెంకటాచారి
  • ప్రసాదు
  • పనివాడితనం
  • చూసి
  • కూడా
  • విగ్రహం
  • వెంకటాచారికి
  • తిరుమలాచారి
  • తండ్రి
  • శిల్పాలు
  • కోసం
  • పార్వతి
  • సన్మానం
  • కాదు
  • ఉంది
  • లేచి
  • గురించి
  • చూశాడు
  • లేదు
  • కుర్రాడు
  • అదృష్టం
  • అన్నాడు
  • చూస్తూ
  • తర్వాత
  • వచ్చి
  • రామాచారి
  • అందరూ
  • వెంకటాచారిని
  • కన్ను
  • చేతిలో

Extractive Summary:

విగ్రహం చెయ్యమని బయానా ఇచ్చినవాళ్ళు కూడా విగ్రహాలను తీసికెళ్ళడానికి ఎందుకు రారో అర్థమయ్యేది కాదు వీటన్నిటికంటే కొరుకుడు పడని విషయం వెంకటాచారి జీవితంలో ఒకటి జరిగింది ఆ ఊరి సర్పంచ్‌గారబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు సెలవులకు వచ్చి నప్పుడు తనతోపాటు ఒక అమెరికన్‌ స్పేహితుడిని తీసుకొచ్చాడు ఆ స్నేహితుడిని కాలక్షేపం కోసం వెంకటాచారి శిల్పాలు చూడటానికని తీసుకొచ్చాడు ఆ అమెరికా యువకుడు సరస్వతీ విగ్రహం చూసి ముచ్చటపడి వెంకటాచారి పేదరికం చూసి దిగులుపడి ఆ విగ్రహం కొంటా నన్నాడు కొన్నాడు అమెరికా వెళ్ళగానే పదివేల రూపాయలు విలువ చేసేన్ని డాలర్లు పంపు తానన్నాడు వెంకటాచారికి మహా అదృష్టం పట్టిందన్నారు అందరూ నాలుగు నెలల తర్వాత ప్రభుత్వం వారు వెంకటాచారికి అయిదొందల రూపాయల చెక్కు పంపుతూ అమెరికా నుంచి వచ్చిన పదివేలకి వృత్తిపన్ను వంటి పన్నులన్నీ వేయగా మిగిలింది పంపుతున్నామని ఉత్తరం రాశారు వెంకటాచారి దరిద్రం తీరేదికాదని అందరూ తీర్మానించారు అప్పుడు కూడా వెంకటాచారి కుంగిపోలేదు వెంకటాచారిని అంతరాంతరాల్లో నిజంగా బాధించే విషయం ఒకటుంది తన తండ్రి తనను చూసి సంతోషపడినట్టే తను తన కొడుకును చూసి సంతోష వడాలనుకుంటే ఆ కోరిక తీరలేదు తమ దరిద్రానికంతటికీ ఈ శిల్పవిద్యే కారణమన్నట్టుగా ప్రవర్తించేవాడు రామప్రసాదు తండ్రి బలవంతాన పని నేర్చుకున్నాడుగానీ అతనేనాడూ మన స్ఫూర్తిగా శిల్పం చెక్కలేదు మొక్కుబడిగా యాంత్రికంగా ఉలి పట్టకున్న ప్రసాదుని చూస్తే మనసు చివుక్కుమనేది వెంకటాచారికి సరే - కులవృత్తి ఎలాగూ లేదు ఇక వాడిని దేన్లో పెడతావో ఎం చేస్తావో నీ యిష్టం అన్నాడు వెంకటాచారి బావమరిదితో ళు మొదటిసారి హైదరాబాదు వచ్చిన వెంకటాచారినీ ప్రసాదునీ తీసుకుని పార్వతీ తిరుమలాచారీ వాళ్ళమ్మాయి పద్మజా బిర్లా మందిరానికి వచ్చారు అక్కడ దైవదర్శనం పూర్తయ్యాక పబ్లిక్‌ గార్జెన్సు లలిత కళాతోరణం చూపించి నాంపల్లిలో బస్సు కోసం ఎదురు చూస్తూ నుంచున్నారు టాంక్‌ బండ్‌ మీద విగ్రహాలు చూపిద్దాం అన్నయ్యకు అంది పార్వతి తిరుమలాచారి దృష్టంతా బస్సుల మీదే ఉంది అన్నట్ట జోగేశ్వరంగారు ఇళ్ళల్లోకెళ్తున్నారుగా మనం రేపు వాళ్ళింటికి ఒట్టి చేతుల్లో ఎలా వెళ్తాం? పార్వతి గుండెల మీద చేయి వేసుకుంది చూడు పైగా అమ్ముడుపోయింది రేటు సోల్డ్‌ అవుట్‌ బోర్డు చూపింది చూడు బావా ఈ విగ్రహం ఖరీదు పాతిక వేలట వెనుకగా వస్తున్న వెంకటాచారికీ ప్రసాదుకీ చూపించాడు ఇద్దరూ శిశ్చేష్టులై ఆ శిల్చం వంకే చూస్తూ నిలబడ్డారు ప్రసాదు కళ్ళు శిల్పాన్నంతా వెదుకుతూ ఓ చోట ఆగి చిత్రంగా మెరిశాయి తండ్రి వంక చూశాడు తండ్రి చూపు కూడా నరిగ్గా అక్కడే ఉంది నెమ్మదిగా ఆ చూపవు గ్రసాదువైవు తిరిగింది ప్రసాదు ఎదో మాట్లాడబోవటం చూసి వద్దు అన్నట్టు తలూపాడు తండ్రి ఇద్దరూ మరోసారి ఆ బొమ్మ వంక చూశారు రాధాకృష్ణుల సల్గాపం ఆ ఇద్దర్నీ చుట్టుకున్న లతలూ వాటికి పూలు వాటి మధ్యలో ఎనిమిదిచోట్ల లేగదూడలు ఎనిమిదో దూడ కన్ను ఆ లేగదూడ కన్ను లేక విషాదంగా చూస్తున్నట్టుంది దాన్నే చూస్తున్న ప్రసాదు కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి వెంకటాచారి తదేకంగా అటే చూస్తున్నాడు అతని హృదయం తరుక్కుపోతోంది అనలా సన్మానం వల్ల జరిగిందిదంతా అనుకున్నాడు ప్రసాదు తండ్రిని బాధపెట్టి హైదరాబాద్‌ వచ్చిన క్రమమంతా ప్రసాదుకీ ప్రసాదు ముఖాన్సీ శిల్పాన్నీ చూస్తున్న వెంకటా చారికీ ఒక్కసారే గుర్తొచ్చింది భి ఎలాంటి సన్మానమది ఎలాంటి రోజది ఇంట్లో గంజి కాయడానికి పట్టెడు నూకలన్నా లేవు విగ్రహం తీసుకెళ్ళటానికి వస్తానన్న మనిఎ వస్తేగాని డబ్బు చేతికి రాదు పాద్దుట్నించీ సన్నగా తుప్పర ఇంట్లో ఉన్న ముగ్గురూ మధ్యాహ్నం దాకా చలికీ ఆకలికీ ముడుచుకు పడుకున్నారు మూడవుతూందనగా వెంకటాచారి లేచి బయల్దేరాడు అయి దింటికల్లా టౌనుహాలు దగ్గరకు రమ్మన్నారు. అంత చక్కని విగ్రంలో అదెవరికీ కనపడదు మనం తప్ప మరెవరూ అది గమనించలేరు ఎవరికీ తెలియదు కనపడదు కనపడనివారి గురించి కాదురా కనవడాలంటే కన్నుండాలి ఆ కన్నున్నవారు ఎవరన్నా ఎవడిది చెక్కిందీ అని అంటే ఆ మాట పడి బతళటం అనవసరం దాన్ని ఓ మూల పారేయ్‌ నేను మళ్ళీ రాయి కోసం వెళ్తాను విగ్రహం కోసం ఆయన వస్తే మూడ్నెల్ల తర్వాత రమ్మను ఇది మాత్రం ఇవ్వొద్దు అంటూ లేచి - బజారుదాకా వెళ్ళొస్తా ఎక్కడన్నా అప్పు పుట్టించాలి ఎన్నాళ్ళుంటాం పస్తులు?


Chunk 15 — Panivaadi-thanamu_pages0141-0141.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 943

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అమ్ముకోటం
  • సృజన
  • పనివాడితనం
  • లేదని
  • పుట్టినవాళ్ళు
  • శువ్యైుబంగారం
  • సృష్టించు
  • తెలియకపోతే
  • మట్టితో
  • సమానం
  • ఇృష్టించే
  • వాడికి
  • రాదు
  • అందుకే
  • గొప్పదో
  • పేదది
  • నేను
  • చెప్పే
  • అమ్మగలిగినవాళ్ళది
  • కాలంలో
  • పనివాడితనమంటే
  • అసలైన
  • సంపాదన
  • నువ్వు
  • శిల్పాన్ని
  • సృష్టించడం
  • మానుకున్నావా
  • గిట్టుబాటు
  • భ్రర
  • రైతన్నా

Extractive Summary:

ఈ కాలంలో .. 'పనివాడితనమంటే అదే. , లం" క | సంపాదన లేదని నువ్వు శిల్పాన్ని సృష్టించడం మానుకున్నావా? గిట్టుబాటు = _ భ్రర లేదని ఏ రైతన్నా సాగుచేయడం, పండించడం మూనుకున్నాడా ఎప్పుడయినా?