Telugu Pandudgali pabbalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Pandudgali-pabbalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/pamdaugalau-pababaaalau
Date: 2026-08-05 10:29
Chunks: 21
Book Overview
Book: Pandudgali-pabbalu
Source: https://sundarayya.org/pamdaugalau-pababaaalau
Total OCR chunks analysed: 21
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- వారి
- రచయిత
- జాతి
- ఎందుకు
- అనేక
- సంస్కృతి
- మాతం
- ఉంటుంది
- పండుగలు
- కూడా
- సంస్థ
- గ్రంథాన్ని
- అయితే
- ఇన్ని
- ఇవన్నీ
- వధాన
- యన్
- అర్
- శ్రీ
- అంతర్జాతీయ
- తెలుగు
- సంస్ధ
- వివరించే
- అన్నది
- ఆచరణలో
- పదాయాన్ని
- అండుకే
- విధానాలను
- జరిగింది
- విశేషించి
Per-Chunk Details
Chunk 1 — Pandudgali-pabbalu_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 7204
OCR Issues:
- ASCII junk on lines: [40, 42, 43, 44, 45]...
Key Terms:
- వారి
- రచయిత
- జాతి
- ఎందుకు
- అనేక
- సంస్కృతి
- మాతం
- ఉంటుంది
- పండుగలు
- కూడా
- సంస్థ
- గ్రంథాన్ని
- అయితే
- ఇన్ని
- ఇవన్నీ
- వధాన
- యన్
- అర్
- శ్రీ
- అంతర్జాతీయ
- తెలుగు
- సంస్ధ
- వివరించే
- అన్నది
- ఆచరణలో
- పదాయాన్ని
- అండుకే
- విధానాలను
- జరిగింది
- విశేషించి
Extractive Summary:
న వ న ర య... | శ శ క క = " | స యా! అనీ గ న 1 ం శే ఇ త న /, ల శాత టం హలో అ కయ న న గాన” వశ | శ టో యీ వానానా తి ఖు త్ + వ! ఫ220ళ8210-0460982210 [0 న్ ఆ 121500010827829404, వేడ్ ఈ, కై6140121 తకం క5407౯08110%81 6138 98600346, మెఇ6ేం202864 27 కా8€ 191౯639102 ను కంక 1977 ఘరానా జం స రో “విగ జీ ఖ లము ట్రైంలవ 0“ స్ క.
Chunk 2 — Pandudgali-pabbalu_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 12243
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాలాన్ని
- అంటాము
- అడిగాడు
- తాతయ్యా
- అంటూ
- పండుగలు
- ఉన్న
- తాతగారు
- దినాన్ని
- అంటారు
- అన్న
- కొంత
- చాలా
- వాటి
- చెప్పు
- జాతి
- ఒకటి
- బట్టి
- సౌరమానం
- కనుక
- విషయం
- నీకు
- ఉందని
- అర్థం
- తాతగారి
- సంస్కృతి
- కొన్ని
- తప్ప
- వండుగ
- ఇవ్వాళ
Extractive Summary:
అవి అనంతం ఉదావొరణకు ఇందాకా అడిగిన ఈ వండుగలనే తీసికొందాం మన పండుగలు పచ్చాలు, వాటిని జరుపు థొనే విధాలు, ఆ పూట మనం జరుపుకొనే నియమాలు, వేడుకలూ అన్నదీ ఈ ₹ండు విషయాలు ముంచే ఆళిస్తే, ఆ తర్వాత మధ్య నుధ్యలో నీకు బోలెడన్ని అనుమానాలు రాకుండా ఉంటాయి మొదట ఈ పండుగలు ఎప్పుజెప్పుడు వచ్చేది, ఎలా అన్న విషయాన్ని చూద్దాం అనంతమైన కాలాన్ని మన వ్యవవోరంకోసం గంటలుగా, దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా విడదీసుకున్నాం కదా 1... ఇదంతా ఎలా చేసికొన్నా మనుకొంటావు చెప్పు చూద్దాం !.. " ఐడు అంగాలు అం'చే-భాగాలతో కూడింది వంఛాంగం _ తిథి వార, నద, క్రూ కరణాలన్న వి ఆ అయిదు అంగాలు దిన్నే ఇంగ్లీషులో మనం శేలెండరు లేదా అల్మెనాక్ అంటాము ఇంగ్లీ మవాళ్ళ కేలండరున్నచే, అది, దిశాలను, "నెలలను, సంవత్సరాలను మాతమే కూడగట్టి, వాటి వివరాలు తెలుపుతుంది కానీ మన పంచాంగాలు తిథి వగై రావాటి అను[కమణికలతో పాటు, ఆయా తిథినాడు, వారం నాడు, సంభవించే శుభాకుభనమయాలనుకూడా విళదీకరినస్తుంది ఈ కుభాకుభ సమయ వరిగణనం, నచ[తాల (వళావాన్ని బట్టి, ఆయా రాకుల్లో సూర్యచం [దుల గతులనుబట్టి నిర్ధరిస్తాము దిన్నే [పపం చించు కొంటూ పొోళ్చే జ్యోతిషం అన్నది సిద్దిస్తుంది ఈ జ్యోతిషం వేదంయొక్క వడంగాల్లో ఒకటి చేరం కంట సొజాత్తు ఆ జ్ఞాన స్వరూపమే జ్యోతివంతో మ్రుడ్రిపడి మన పంచాంగం నడుస్తుంది శనుక్క ఇందులో (వశిదినం, నెల, సంవత్సరం మొతృంలో జరిగే
Chunk 3 — Pandudgali-pabbalu_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13079
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అంటూ
- తర్వాత
- సంబంధించిన
- స్నానం
- సమర్పయామి
- పండుగ
- దేవాయ
- ఒక్కొక్క
- అన్న
- మనకు
- సామాన్య
- పండుగకు
- పూజా
- కనీసం
- లేదా
- స్వామి
- నీటిని
- వండుగలు
- ఉంది
- ఆతర్వాత
- ఆసనం
- కొందరు
- చిన్న
- చెప్పాలి
- పరమానంద
- నానా
- పండుగనాడు
- అన్నది
- చాలా
- పూజావిధులు
Extractive Summary:
భోగ్యపదమూ, ఆరోగ్యకరమూ అయిన ఈ అభ్యంగ స్నానాన్ని కనీసం వండుగనాడైై నా చేయక తప్పదు అభ్యంగ స్నానమంశేు ఈరోజుల్లో మరీ సమస్త భోగాలతో చేసేవారులేరు వదో కొద్దిపాటి మంచినూనెను, అంశేు నువ్వులనూనెను తీసికొని వాగా శిరస్సుమీద పోసికొని మర్దన చేయించుకోవడంతో ఈ దినా ల్లోని మంగళస్నానం మోజు తీరుతో-ది కనీసం ఆ మర్దనవై నా తలవెం[ డుకల మూలరం(ధాలగుండా, ఆ నూనె మెదడులో శెక్కా టంతో ఇాగా, అంళేే, అంత నింపాదిగా, నిండుగా మర్షన చేయించు కోవాలి కరీరనుంతా నూనెను రాచుకొని, బాగా ,మూలిమ్ చేయించు " కోవాలి ఆ మర్దనవెనుక, నుమోరు గంట, అరగంటపామైనా అలోగే ఉండాలి ఆతర్వాత చక్క-టి నున్నిపిండితో;- చేకుంశ్రే శానీనర నరో పిండితో శరీరమంతా చక్యాగా రుద్డుకోని స్వానరాజేయాలి. థగవంతుడి పేరుమీదట వది వేసినా అధి నునకుు చేసికోవ డమే అసలు ఆ భ్లగవంతుడు వునలోనే ఉన్న వాడంటూ నమ్మి ఈ పూజలను మొదలుచెడుతున్నాం తెలుసుకదా !__ఆండుకోసమే మానవసేవే మాధవసేవ అన్నది మనవారు. అ|ఘేయః సర్వదేవానాం ధూపోఒయం పరిగ్భృవ్యాతామ్॥ అంటూ 'వనస్పతుల సారంతో తయారె సువాసనలు వెదజల్లుతూ సమస్త చేవతలకూ ఆ(ఘాణ యోగ్యమైన ఈ ధూపాన్ని స్వీకరించు 'వళూ' అన్న భావంతో శి "దేవాయ ధూపమా [ఘాపయామి* అన్న మాటతో ధూపాన్ని చేయాలి ఇప్పడు ధూపం బదులు అగరువత్తులు వెలిగించడం రిచాజని మునుపే చెప్పానుకదా!
Chunk 4 — Pandudgali-pabbalu_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12191
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అన్న
- అంటూ
- సంవత్సరం
- కాని
- తర్వాత
- కనుక
- అయితే
- ఉగాది
- కొత్త
- నమస్కారము
- అలాగే
- వేద్యం
- లేడు
- పండుగనాడు
- ఉంచాలి
- పాటిస్తారు
- ఇంకో
- కాస్త
- మంతం
- సమర్పయామి
- స్వామి
- అప్పుడు
- చాన్ని
- తాంబూలం
- అడుగు
- పూర్వులు
- చేయాలి
- అయిన
- చెప్పు
- మళ్ళీ
Extractive Summary:
సామాన్య పూజావిధులు లీక చేసికొని ఉంటాంకదా!-.-అయిజే దాన్ని ఇంతవరకు ౨కి ఒక ఆకుతో కప్పిపెట్టి ఉంటాము ఈ నైవేద్య మంతం పఠించి “సమర్పయామి” అంటున్నప్పుడు ఆ అకును తొలగించి "దేవుడికి చూపాలి వీటితోపాటు ఇంకో పత్యేక విషయంకూడా ఉందిక్కడ ఒకొక్క సంవత్సరానికి ఒక్కాక్క బేవుడు అధివతిగా ఉంటాడు ఆ దేవుడ్నే మనం సంవత్సరాధి దేవత అంటాము మన సం (పదాయం (పళారం మొత్తం సంవత్సళాలు 60 ఉన్నాయి (వభవ, విభవ అంటూ._80 సంవత్సరాలు పూర్తయ్యాక మళ్ళీ మొదటికి వస్తాం ఈ యీ సంవత్సరాలన్నిటికీ సంవత్స రాధి దేవతలు కూడా ఉన్నారు ఉగాదినాడు ఆ కొత్త పండుగకు అధిదైవమెనవార్ని ఆ మండపంలో (వతిష్టిస్తారు. ఇప్పుడు గమ్మత్తు పమిటంళే, సర్వానికి తన కుల దైవమో, ఇష్టదైవమో అధినాయకుడన్న నమ్మక ౦చేత ఒక్క ఆ బేవుడి బొమ్మనే "ెట్టడం ఈ రోజుల్లో అగుపిస్తుంది
Chunk 5 — Pandudgali-pabbalu_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13521
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కాస్త
- అంటూ
- పచ్చడిని
- అన్న
- ఉన్న
- ఉగాది
- అడిగాడు
- మనిషి
- ఉపవాసం
- గుర్తు
- చేయడం
- చిన్న
- అంతే
- కనీసం
- పండుగ
- కనుక
- మండపం
- రామచం
- అయినా
- తర్వాత
- చాలు
- చెప్పానుకదా
- తమాషా
- కాని
- అవుతుంది
- అయితే
- కూడా
- కలిసి
- సమానంగా
- ఉంది
Extractive Summary:
తీగ్లొడీ కీ, “ఆ నవ్వావి, థక విను ఉగాది వచ్చడి అంటూ ఫక్క-కు తీసి పడవైయ్యడం కాదు మన పూర్వుల జీవితాల్లో సింబాలిజమ్ అన్నది అడుగడుగునా ఎంత అందంగా, ఆచరణబద్ధంగా క లసిపోయిందీ అన్నదానికి ఈ ఉగాది ఎచ్చడి ఒక గుర్తు ఉగాదితోశేు వసంత కాలంకూడా మొదలవుతుందిని చెప్పానుకదా! ధృతి తమకు రావాలని కోరుకొంటూ, ఆ వూట పండుగ (వసాదంగా ఆ పచ్చడిని కీసకొంటారు మళ్ళీ వంటబెట్టి, మన వంట ఇంట్లో చేసి శోకుండా ఉన్నది ఎండుకంళే, (వకృతినుండి వచ్చినవాటిని, అలాళశ్రే నవాజంగా శీనీకో వాలన్న భావంఛేత సవాఖంగా:.సరళంగా నామరల్ సీంస్టీసీట్ అధటామే, ధానిళోటి ఉండాలి అన్నందుకు అది గుర్తు మయొళాఖా నున పూర్వులు ఎంత గొప్పవారో ఈ సంవత్సర్యం-.నాకు సుజమే జరగాలి అన్న స్యార్థమూలేడు, "పేరాళా లేడు పోత్యేకష్టా లొస్తాయి, నష్టాలొస్తాయి అన్న భయమూ, నిరోళలుకూడా లేవు దీనికి అంత ఫలాన్ని చెప్పారు ఈ పండుగను ఊళ్లోవాళ్ళందరూ అయినా, కనీసం వీధిలో వారందరూ అయినా కలసి సామూహికంగా చేయడం ఉంది ఆ విషయానీకి తర్వాత సద్దాం ముండు మన ఇంటో ఈ వండుగను న!
Chunk 6 — Pandudgali-pabbalu_pages0051-0060.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 11392
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కూడా
- తాతయ్యా
- పానకం
- బాబూ
- మంచి
- కాస్త
- అందరూ
- ఉంది
- కలిసి
- అక్కడ
- చేస్తారు
- వాయడం
- అడిగావ్
- అనలు
- నిజంగానే
- వణ్యారం
- చక్కగా
- తాతగారు
- చాలా
- వేడుక
- పండుగ
- అంటూ
- నువ్వు
- దృష్టి
- అడిగాడు
- చెప్పు
- నీళ్లు
- తీసికొని
- స్తే
- అంతే
Extractive Summary:
అ వీధిలోని వాళ్ళందరూ ఉదయం ఇంట్లో దేవునికి దండం "పెట్టుకొన్నాక, అందరూ అక్కడ కలుస్తారు అతివై భవంగా స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని జరిపిస్తారు జ్ఞాపకంపెట్టుకో ఈ కళ్ళాణ ఉత్సవం ఎప్పుడూ మిట్టమధ్యాహ్నం వేళ'కే జరుగుతుంది కళ్యాణోత్సవం అయ్యాక పావక, పణ్యారాలను అక్కడ చేరిన యావన్మందికీ (వసాదంగా పంచిపెడ.తూ, అందరికీ తప్పకుండా విసనక (రలను కూడా ఇస్తారు ఆ తర్వాత సాయంవేళకు, ఓ మంచి వారిక థకుణ్ణి పిలిపించి, చక్కగా ఆ రాములవారి కథ చెప్పిస్తారు. మునుపు మన దేశాన్ని "కెడ్డిరాజులన్న వాళ్లు పాఠించేటప్పుడు ఈ వసంత నవరాతులను మవా ఘనంగా చేసేవారట వివిధ రంగాల్లో దేశమంతా పోటీలు జరిపేవారట రోజుకొక సభాకార్యకమమట అదంతా ఒక స్వర్హ యుగం లెద్దూ అయితే ఇప్పటికీ ఆ నవరాశులను తెలుగువాళ్ళం దరూ కలిసి ₹ళ _కిొర్టీ చేసనకొంటూనే ఉన్నారు అలాగే చేయాలి అప్పుజే ఆనందం “ఆ ఆఅంజనేయస్వామే నీనోట ఈ 1పశ్నను పుట్టిం వాడు సరిగ్గా అడగాల్సినదాన్నే అడిగావ్ (పతి వైత శుద్ధ పొర్ణమినాడూ ఆ మవోనుభావుడి జయంతిని జరువుకొంటాము వై త్రమాసంలో వచ్చే పౌర్టమినాడు అంజనాదేవి గర్భంలో ఆ మవోను భావుడు జన్మించాడట క నుక ఆ దినాన్నే ఆ స్వామి జయంతిగా జరుపుకొంటాము పానుమంతుని ఉపాసించేవారందరికీ ఇది ముఖ్య మైన పండుగ అలాగే ద్వైత సంప్రదాయాన్ని అనుసరించే మాధ్యులకు కూడా ఇది ముఖ్యమైన పండుగ మభ్వాచార్యులు స్థాపించిన ఈ దె వ్రతమతస్థులకు ముఖ్య [పాణ దేవుడు పహానుమంతుజే
Chunk 7 — Pandudgali-pabbalu_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12085
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నాలుగు
- అన్న
- కూడా
- తృతీయనాడు
- చేసినా
- దానం
- తాతయ్యా
- ఇంట్లో
- చేయడం
- అన్నది
- ఉన్న
- మాతం
- తృతీయ
- తర్వాత
- కొన్ని
- ఉంది
- అయితే
- సంగతి
- అంటూ
- చతుర్దశి
- వెట్టి
- వచ్చింది
- అర్థం
- కనుక
- వచ్చే
- కాని
- చానం
- చేసిన
- పండుగ
- చేసే
Extractive Summary:
న అన్నది చేరితే వ్యతిశేకమైన అర్ధం వస్తుంది కనుక అక్షయం అంశకే తయం లేనిదినాళనం లేనిది అని అర్థం ఈ వై శాఖమోసంలో వచ్చే శుక్ష తృతీయనాడు మనం బేవతలకోసం కాని, విశ్చచేవతలకోసంకాని ఏ పూజలు చేసినా, హోమాన్ని చేసినా, యాగాన్ని చేసినా, దానాన్ని చేసినా లభించే ఫలానికి వయమన్నది ఉండడు అకయంగా ఉంటుంది అని నమ్మకం దినికోసం మన "పెద్దవాళ్ళు చెప్పిన ఒక చిన్న కథను చెబుతాను వింటావా? క్6ి వండుగల్యునచ్యూలు కడ్డు [వతభారులు ఈ 'థేలపీండిని ఫలవోరం వేస్తే చేశారుకాని, ఆ పండుగనాడు ఉప్పు తగిలినవి తినరు కొన్నిచోట్ల అనాడు గౌరీదేవికి డోలోత్చవాలు చేస్తారు (శ్రేకృష్ణుడికి కూడా డోలోత్సవం చేయడం ఉంది ఊళ్లోని ము కీ డువలు, కన్యలు కలిసి గుళ్ళో దేవుడికి చేశనై నన్ని ళాంగారాలతో ఊయెల కట్టి, ఆ దేవ్యపతిమను అండులో ఉంచి, తమకు వచ్చిన పాటలు, భజనలు వగైరావాటితో ఊయెల ఊపుతూ నేవించడాన్ని డోలోత్సవం అంటాము ఇళ్ళలో దీన్ని సామాన్యంగా చేయరు ఈ ఊయెల సంబరం తర్వాత (పసాదంగా పండ్లు, మిళాయిలు, ఇెనగ గుగ్గిళ్ళూ ఇస్తారు భారత దేశంలోని , పసిద్ధ పుణ్మ జ. '*' అంటూ ఆస్వామి -"పీరుమీదట అక్ట్యాదులు సమర్చించి, (పార్ధన చేయడం *ఆ తర్దాన్ని లీనికొని, మన ఇంట్లో ఆ పరమేశ్వరుడిచ్చినదాన్ని అందరితో కలినీ తిని చేతులు కడుక్కోవడం అంతే,,, అది సంగతి అంఠే అన్నానుగా!
Chunk 8 — Pandudgali-pabbalu_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12201
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తర్వాత
- కాని
- చేస్తారు
- నియమం
- అంటారు
- కూడా
- చిమ్మిలి
- వాయనం
- అంటూ
- అన్న
- చలిమిడి
- కలిపి
- తొమ్మిది
- ఉంది
- ఉపవాసం
- నాలుగు
- మధ్యలో
- శావణ
- శుద్ద
- కొందరు
- అంశే
- పంచమినాడు
- చేసే
- వాటిని
- చిన్న
- చేయాలి
- పూజను
- వదలి
- వీటిని
- లేదు
Extractive Summary:
చిమ్మిలి అయి పోయినన్లు చూశావా ఎంత సింపుల్గా ఉంటుందో చఠభిమిడికూడా అలాటిచే బియ్యాన్ని ముండు నానబెట్టి, ఆ తర్వాత తడి ఆశేలాగ ఎండబెట్టి, మునుపటిదానికిమన్లే, చక్కటి బెల్టింతో కలిపి మెత్తగా దంచాలి ముద్దకట్టాలి చలిమిడి అవు తుంది కొందకేమో కేవలం వియ్యాన్ని దంచి, ఆ బియ్యంపిండిని విడిగా పెట్టుకుంటారు తర్వాత బెల్లంలో తగు మోళాడు సిళ్ళు కలిపి పాకం చేస్తారు అప్పుడు ఈ బెల్లం పిండిని అందులో “వేస్తారు అంశే ఏమిటన్నమాట, కొంత తొందరగానూ, అఘువు గానూ శానిద్దామనుకొన్నవారు. ఈ పూజకు సామాన్యంగా ఏ పూలనై నా వాడవచ్చుననుకో కాని, ఈ పండుగకు మాతం (ప్రత్యేకంగా దేవగన్నేరు పూలనో, గన్నేరుపూలనో వాడ టానికే చాలామంది (సయత్నిస్తారు పూజఅయ్యాక, మామూలుగా ఫలాదులతో నై వేద్యం "వెడతామే, ఆ నైవేద్యంలో చిమ్మిలి, చలిమిడి, పాలు కూడా చేర్చి నై వేద్యం "పెట్టాలి ఆ తర్వాత పత్యే కంగా పొలను పుట్టలో వేయాలి నాగదేవతలకు ఇలా నై వేద్యం "బెట్టాక, ఆ చిమ్మిలి, చలిమిడులను _వసాదరూపంగా అక్కడ పంచి "పడతారు చతుశే దాలు ఇండు చేరుతున్నాయి” వైశా సంకల్పం ఇెవ కొని, తర్వాత అండులోకి వరలక్మీ దేవిని ఆవాహనం చేయాలి ఉంళే వరలత్మీదేవి పటాన్ని కూడా కలశం వెనుకగా మంటపంలోన "ట్టవచ్చు ఇక సాంగోపాంగంగా కలళంలోకి వరలమ్మీ దేవిని ధ్యాన పూర్వకంగా ఆవావానం చేశాక షోడళోపచారవిధులతో పూజను నిర్వ_ర్రించాలి పూజారంభంలో ఈ (క్రింది శ్లోకాన్ని చెప్పాలి పద్మాసనే పద్మక'ఠే సర్వలోకైక పూజితే నారాయణ(ప్రియే దేవీ నుపీళా భవ సర్వదా ఈ శ్లోకవరనం తర్వాత షోడళోవచార విధులతో పూజను (_పారంభించాలి వుషు గంధాతతలను సమర్పించిన పిమ్మట, ఆ దేవి అంగపూజను చేయాలి అంళకే ఆ శల్ళి [పధానాంగాలన్నిటిని సభ _క్రికంగా పూజించాలి “చంచలామయైననుః' అంటూ పాదముల సిద పువ్వును వెట్టి ప్రార్ధన, “చవలామైనమఃి అంటూ జానువు లవై పూలుంచి (పార్ధన ఇట్లా అంగాంగ పూజ జరుగుతుంది ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజను చేయాలి అంచే వీజాతర సమేతంగా కూర్చిన 108 బిరుదు నామాలతో, అ తల్లిని అర్చించడం అన్నమాట * ఈ విధంగా అష్టోత్తరళత నామావళి పరనంతో పూజ నిర్వ ఎ కఅనుంధం చూడుడు |
Chunk 9 — Pandudgali-pabbalu_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 11855
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అన్న
- తాతయ్యా
- తర్వాత
- కృష్ణుడు
- వినాయక
- లేదు
- అర్థం
- పోతన్న
- తాతయ్య
- అంతా
- నింద
- చాలా
- వచ్చింది
- శావణ
- కనుక
- కూడా
- “తాతయ్యా
- మాతం
- ఉన్న
- అయికే
- కృష్ణుని
- చేయడం
- బాబూ
- స్నానం
- పుట్టినరోజు
- పాలు
- అలాటి
- చవితి
- మణిని
- ఇచ్చాడు
Extractive Summary:
అయికే ఆ మంటపానికి తోరణాలు (వేలాడదీసామే, అవి ఈ పండుగకు (ప్రత్మ్యేక వద్ధతిలో ఉంటాయి. వినాయక చవితి శీ కుమార్తె సత్కభానును కూడా కృష్ణుడిశే ఇచ్చాడు, కడకు కన్నయ్యకు లాభమే కలిగినా, మొడట్లా ఆ నింద వచ్చిపడ్డది చవితి నాడు చండ్రుణ్తి చూసినండుకే కనుక ఇప్పుడైనా సలే ఎవరైనా పొరపాటున వినాయక చవితినాడు చం (దుజ్ణి చూస్తే, అ శమంతక మణి కథ చదవడమో, వినడమో చేస్తే పావపరివోరమౌతుందట ఆ కథంతా మొత్తం చదవకపోయినా, ఆ కథను సంఊ_ప్తంగా చెప్పే ఈ [కింది ళ్లోకమెనా. ఉండదు అండుకే ఆ రూపం ఆయనకు ఎందుకు వచ్చిందన్న విమయంగూర్చి చాలానుంది చాలా విధాలుగా చెప్పారు పార్వతీదేవి స్నానం చేస్తూ వీధి గుమ్మంలో వినాయకుణ్ణి కాపలా ఉంచికే, ఆయనేమో శివుణ్ణి లోనికి పోనివ్వలేదట కోపం వచ్చిన రుుదుడు ఆయన కంఠాన్ని క _త్తింంచివేసేసరికి పార్వతీదేవి స్నానంచేసి వచ్చి ఈ దృళ్యంచూసి దుఃఖంచడం మొదలు వెట్టడంతో అప్పుజే చచ్చి వడిఉన్న ఏనుగు తలను ఆయనకు అతికించారట అంఢువల్లి అలాటి రూపం పర్పడిందట కొందరు ఇలాగా చెవిశ్తే మ౭8కొందరు ఇంకోలా చెబుతారు ఒకసారి శివుడు, సతీదేవి ఇదరూ అలా.
Chunk 10 — Pandudgali-pabbalu_pages0091-0100.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10373
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చేయాలి
- తర్వాత
- అనంత
- విధంగా
- అంటూ
- అన్న
- అయ్యాక
- రకాల
- చాలా
- సమర్పించాలి
- దేవుడికి
- అంటారు
- పూజించి
- వామన
- చతుర్దశినాడు
- విఘ్నేశ్వరుడి
- ఇంట్లో
- మండపం
- కాని
- చేసి
- దేవం
- పూజించాలి
- ఉండాలి
- కూడా
- పండుగ
- రోజుల్లో
- గుంజిళ్ళు
- కొందరు
- వారు
- కొన్నిచోట్ల
Extractive Summary:
కొన్నిచోట్ల ఈ పండుగను మహా వైభవంగా చేస్తారు రాయలసీమ (పాంళాల్లో దిన్ని “శొంకాయల వండుగి అన్న చీరుతో చేసారు ఆ (పాంతాల్లో కొబ్బరికాయలను శుంకాయ అనడం మూలంగానూ, ఈ వండుగకు విశేషంగా కొబ్బరికాయలను గ అనుబంధం చూడుడు ఒకవేళ చతుర్దశి గూడిన పూర్ణిమ తిథి ఉంచే మరీమంచిది అనంత వద్శు నాభుడు సొజాత్తు ఆ విష్టుస్వరూపమే ఆ అనంత వదృనాభుణ్ణి "సీవించినవారికి అనంతమైన ఈ సంసార దుఃఖమునుండి విముక్తి కలుగుతుంది సకలైశ్వర్యములు సిద్ధిస్తాయి ఇది ముఖ్యంగా భార్యాభర్త లిద్దరికీ నంబంధించిన (వతం ఈ (_వఠతాన్ని ఆచ8ించి, ఒకరి మణికట్టువపె ఇంకొకరు పధ్నాలుగు ముడులున్న రజాబంధం కడతారు ఈ రఖాబంఛాన్ని తోరమంటా రని మునుపే చెప్పాను ఈ రణాబంధం ఒక సంవత్సరంపాటు ఎవరూ తీయకూడదని శాస్త్రం మునుపటిరోజుల్లో సంవత్సరమూ ఉంచుకొనేవారు కాని, ఈ రోజుల్లో మూడుదినాల తర్వాతగాని, వారందినాల తర్వాతగాని, ఆ అనంత వద్దునాభునికి నమస్యరించి తీసివేస్తున్నారు అయితే జ్యాగత్తగా దాచి, మరుసటి సంవత్సరం (వళాన్ని ఆచరిస్తున్నప్పుడు, కొత్త తోరాలతోపాటు దీనినికూడా పూజించి ఆ తర్వాత సమం[తక 0గా విసర్జిస్తారు
Chunk 11 — Pandudgali-pabbalu_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12599
OCR Issues:
- ASCII junk on lines: [219]
Key Terms:
- తాతగారు
- కనుక
- దసరా
- తొమ్మిది
- పండుగ
- అనంత
- ఉన్న
- కూడా
- అన్న
- అంటూ
- విజయ
- తాతయ్యా
- బాబూ
- తర్వాత
- చేసే
- సంబంధించిన
- వచ్చి
- వెళ్ళి
- కొని
- మళ్ళి
- అడిగాడు
- తాతయ్య
- రకరకాల
- ఇప్పుడు
- అంటారు
- రోజులు
- జరుపుకొనే
- అందరూ
- విజయం
- ఉంచి
Extractive Summary:
తెలుగు సంస్కృతి ఆ రోజుల్లో ఆనందనాట్బం చేసింది ఆనందశ్షైరవి ఆల పించింది రాయల యుగాన్ని తలచుకొంశు చాలు, (పతి "తెలుగు వానికీ ఒళ్లు పులకరిస్తుంది ఒకఫామారు ఈ కాలం మళ్ళీ వెనక్కు తిరిగి, ఈ నాగరకత అంతరించి, ఈ [పపంచం తల[కిండులై మళ్ళి ఆ రాయల కాలం వస్తే ఎంత వాగుండు ననిపిస్తుంది. దనళొ ర్ట, అమ్మలక్క-లను పిలిచి, కొలువుతీరిన బొమ్మలను ఉట్లేశిస్తూ శాము., "నేర్చుకొన్న పొటలు పాడతారు మురిపం మీరగా ఎవరె నా నెభావని మెచ్చుకొంకేు చాలు, మురిపాల మొగ్గలౌళారు 'మెచ్చినా, మెచ్చ కున్నా చూడభలిలిచినవారంధరికీ పండ్లూ, తాంబూలమూ ఇచ్చి కాగ విస్తారు ఈ నవరాతులు ముఖ్యంగా ఇప్పుడు ఆడపిల్లల కళా కళ లానికి నంబంధించిన పండుగ భావిజీవితంలో వారిని బాధ్యతాయుతు లైన ఇల్లాం[డగా తీర్చిదిద్దడానిక్, రకరకాల అనుభూతుల్ని పదిలంగా “గొరవించడానికి లోకజ్ఞతతో రూపికరించుకొన్న 'పండుగ ఇది' తర్వాత వదవదినాన్ని - “విజయదళమి” వేరట అందరూ వైభవంగా చేస్తరు ఏవైనా కొత్తకార్యాలు చేపట్టడానికి కుభపదింగా పూర్వుల్గు ఇప్పిన మూడు దినాలలో ఈ విజయదళశమ్ కూడా ఒకటి కనుక సం[వపదాయబద్ధమైన కాలంలో కొత్తకార్యాలను చాలాభాగం ఈ రోజే ముదలు పెళ్టువారట పిల్లల్లు ఓనమాలు దిద్దుకోవడం విజయ దశమినాజే ఆరంభించేవారట వర్తకులు కొత్త వ్యాపారాలను మొదలు'పెట్టడం౦, రాజులు కెత్త 'రాజాలమ నంపాదించడానికి [వయత్నం చేయడం జరిేశేదట విజయదశమినాడు ఏ కార్యాన్ని ఆరంభించినా విజయం సిద్ధిస్తుందని మన పూర్వుల నమ్మకం * “మిగిలిన ఆండురోజులు చెప్పలేడు తాతయ్యా!” రవి గుర్తు చేశాడు “చై (తకుద్ధ పాడ్యమి కా_ర్తీకళుక్ల పాడ్యమి, ,4సరే ఈ విజయ దళమీనాడు ఒక ముఖ్యమెన ఆచారం ఉంది. అకు సంబంధించిన 1పధానసాధనాలను ఆ రోజు పూజించాలి అలా చేస్టే విజయాన్ని పొందగలరు సాయంకాలం ఆడవారు ఇనుమడించిన ఆడంబరంతో బొమ్మలకొలువు చేస్తారు ఇదీ ఈ రోజుల్లో అలవామై పోయిన పద్ధతి కాని దీన్ని సం్యపదాయబద్దంగా చేయాలం కే ఇలాకాదు అపరాఫ్టా వేళకం౦ంతా, (గామ[వజలు అందరూ కలసి, ఈశాన్య దిక్కుగా వెళ్ళి, ఒక పరికుద్రమైన స్థలంలో, గోమయంతో అలికి, శుభంచేసి, దానిమీద గంధంతో అనాంగమ్నూల్లిని చితించి, సంక ల్పం ెప్పికొని ఆ చితం మధ్యలోకి అపరాజితాదేవిని ఆవాహనం చేయాలి అవరాజితాదేవితోపాటు జయ, విజయులనుకూడా అవావా నం చేసీ షోడశోపచారాలతో పూజాదికాలు నిర్వర్తించాలి కల్లి ఈపూట మేం చేస్తున్న కొ_త్త్మపయత్నంలో విజయం (పసాదిస్తూ మమ్ముల్ని నిరంతరం రఊన్తూ ఉండు”మని (పారించాలి తర్వాత అందరూ కలిని మహోత్యావాంతో, పంటలకు సంబంధించిన సమ స వస్తువి శేపాలతో కూడిన అలంకారాలతో, మేళతాళాలతో (గామం పొల్లిమేరలను దాటివెళ్ళిం శమీవృకంనద్దకు వెళ్ళి సమం[తకంగా పూజించాలి ఆ ళమీవృతపు ఆకులను సేకరించి గృవోలకు మరలి వచ్చి, "పెద్దల పాచాలకు నమస్కరించి, ఆ అకుల్ని * కళమీ ళమయతే పొపం.ళమీ శత్రువ్లినాశినీ అర్జునన్య ధన్నుర్ధారీ, రామస్య (_పియదర్శినీ అన్ను శ్లోక ౦-చడువుతూ "ఇవ్వాలి "ఇెద్దల ఆశీర్వాదాలను పొందాలి రాజుల కే కమీవృతాన్ని “పూజించిన తర్వాత శతువుల బొమ్మను తయారుచేసి దానిమీద ళస్తాన్ని + |పయోగించేవారట ఇది ఆనాటి సంవదాయం దిన్ని ఈరోహల్లో ఎవరూ పట్టించుకోవడం లేడు శమీ వృతర దగ్గరలో ఉంచళేమా(తం వాటి *అకులను అెచ్చి, ఇంట్లో,
Chunk 12 — Pandudgali-pabbalu_pages0111-0120.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 13390
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తర్వాత
- పండుగ
- తాతయ్యా
- కనుక
- కాని
- ఎవరు
- వచ్చింది
- అమావాస్య
- చతుర్దశి
- చేయాలి
- కూడా
- అంటారు
- రోజు
- స్నానం
- చేసి
- అనుకో
- ఉంది
- దీపావళి
- నువ్వు
- చేస్తారు
- అన్న
- అసురుడు
- రోజులు
- అమ్మాయి
- రోజుల్లో
- అన్నది
- బహుళ
- అలాగే
- లేడు
- టపాకాయలు
Extractive Summary:
ఈపండుగ ఎందుకు వచ్చింది అని చెప్పడానికి నాలుగయిదు కథలున్నాయి ఆ కథలన్నిటి వెనుక దాగిఉన్న సళ్యాన్ని నీకు ముందే చెప్పాను ఆ సోమాన్య సళొన్టినికి ఈ కథలన్నీ కేవలం సంకేతాలే ” ఇక నాలుగవరోజు అంళకే ఆ అమావాస్యకు మరుసటి రోజు “ఒక అమావాస్య" తర్వాతి రోజు అంక, ఇంకో నెలకు మొదటి రోజన్న మాశుకదా! ఇది మునుపటి రోజుల్లో (ప్రత్యేకమైన పండుగగా ఉండి, తర్వాత ఈ పండుగతో కలిసిపోయి ఉంటుంది పరాయి ఇంటికి వెళ్ళిపోయిన ఆడవిడ్డను, అప్పుడవ్పుడు ఛిలిచి పసుపుకుంకుమలు ఇవ్వడమేకాదు ఆ పరాయి ఇంటినే సొంత ఇంటిగా భావించి, జాధ్యత కలిగిన ఇల్లాలుగా ఎలా ఉంటోందో ఫెళ్ళి అప్పుడప్పుడు చూని రావాలి కష్టసుఖాలు తెలుసు కోవాలి ఒక రక్తం పంచుకుపుట్టి, ఒక తల్లిపాలు తాగినవారు, పరస్పరం తమ చిననాటి ముచ్చట్లు చెప్పుకోవాలి అండుకోసం (ప్రత్యేకంగా, ఒక పండుగలా చేశారు మనవారు ఆడవిడ్డను పిల్చుకు వచ్చి పనుపుకుంకును నివ్వడం ఒక్ష పండుగ తే ఆడపిల్లి ఇంటికి వెళ్ళి వాళ్ళకు కలిగింది ఆమె చేత్తో చేసిపెడితే తృటప్తితీరా తిని రావడం
Chunk 13 — Pandudgali-pabbalu_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 10519
OCR Issues:
- ASCII junk on lines: [269]
Key Terms:
- తాతయ్యా
- పండుగ
- అంటూ
- కనుక
- కాంతి
- వండుగ
- అయితే
- వెళ్ళి
- తెలుగు
- ఉంది
- చాలా
- అన్న
- చెప్పు
- రాశిలోకి
- సూర్యుడు
- నువ్వు
- నిజంగా
- బాబూ
- నీకు
- మాతం
- కొడుకు
- అలాగే
- అయిన
- “తాతయ్యా
- కుమారస్వామి
- పిలుస్తారు
- అర్థం
- కాని
- విషయం
- గవాం
Extractive Summary:
180 కండుగలు=ఎవచ్చాలు కాకపో, అక అతగాడి మామగారి సంగతి చెవ్పనక్కళేలేడు ఏ [గవాం పట్టుకొన్నా విముక్రి ఉంటుంది కాని ఈ అల్లుడు అన్న వాడు తగులుకొన్నాడంకే ఇక విముక్రి ఉండదు అందుకోసం ఈ అల్లుణ్లే ఒక (గవాంగాచెేసి, మునుపున్న తొమ్మిది [గవోల లిస్టుకు కొత్తగా చేర్చి దళమ (గవాం అంటూ పిలిచారు అల్లుళ్ళంే అందరు అల్లుళ్లూ దళమ (గవోలు కారుసుమూ! దివ్యంగా ఉంది ఒక్కొక్క (పాంతంలో ఒకొ్క-క్కటి అచ్చం వీళ్ళకోసం వండుగే నిజానికి ఆ పండుగలకు సొంత విలువలు, హేతువులు వేశేగా ఉన్నప్పటిక్కీ ఈ అల్లుళ్ళ (వతానం మూలంగా చివకకు అది శేవలం వీరి వండుగగానే తయాంర్రై౦ది, మనకు సం(కాంత్రి అని ఒక పండుగ ఉంది శేవలం నేలతల్లిని నమ్ముకొని, నాగటిచాలు వెంట (బశుకుణాటను చూసి కొన్న న్నైతుసోదరులందరికీ చాలా ముఖ్యమైన పండుగ సం(శ్రాంతి ఒకప్పుడు మన తెలుగు దేళమంశు వ్యవసాయ అమ్మీ మురిపెంగా కాపురమున్న దేశం కనుక వ్యవసాయదారుల వండుగ అయిన సంకాంతి, "తెలుగుదేశానికి చాలా గొప్ప పండుగ ఇప్పటికికూడా ఆం (ధవదేళ్ వ్యవసాయ రంగంలో తన (పాముఖ్యతను కోలో్పో అేదు. మేష, వృషభ, మిథున, కర్కట, సింవా, కన్యాః తులా, వృళ్ళిక, ధనుః, మకర, కుంభ, మీనములంటూ ఈ రాకులు పన్నెండు ఉన్నాయి వీటిలో ఒకరా+నుండి ఇంకొక రాశికి సూర్యుడు మార డాన్ని సం[కాంతి పుణ్యకాలం అంటారు ఏ రాశిలోకి అయితే సూర్యుడు (_వఖేశిస్తాడో ఆ రాళి పేరుతో ఆ సం(కాంతిని పిలుస్తారు ఉదావారణకు మేష రాళినుండి సూర్యుడు వృపభ రాశిలోకి (ప్రవే శించాడనుకో, దాన్ని వృషభసం[ కాంతి అంటారు అలాగే వృషభం నుండి మికునంలోకి (పవేశిస్తే ఆ సంక్రాంతి నేమంటారు?
Chunk 14 — Pandudgali-pabbalu_pages0131-0140.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12355
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- కాంతి
- వచ్చింది
- ఉన్న
- కొందరు
- అంటారు
- పండుగ
- అయితే
- ఉంది
- అనుకో
- వారు
- భోగి
- చేస్తారు
- అన్న
- మంచి
- కూడా
- కాని
- కనుక
- అన్నట్లు
- మామగారు
- అల్లుళ్ళు
- చాలా
- ముగ్గులు
- దిన్ని
- బంతి
- ఇళ్ళల్లో
- స్నానం
- కలిపి
- మొదట
- స్తే
- వెళ్ళి
Extractive Summary:
కారం దినుసులు కాకుండా, తీపికోనం నేతితో పొటు చ క్యెారను, పలకులనుకూడా కలిపి చక్కెర ఫొంగలి చేసికొనే అలవాటు కొందరికుంది అయితే సశ్వే సర్వత మొదట చెప్పిన వంటనే భోగినాడు చేస్తారు వంకాయతో పచ్చడ్ శేనికొని, దానికో పాటు పొంగలినే ఆ పూట (పత్యేక వస్తువుగా స్వీకరిస్తారు దానికి తోడు మామూలు వంటా వార్పులూ ఉంటాయనుకో మునువటి రోజుల్లో పాపం ఆ పూట పనస్తుంజేవారట దాన్నలా వదిలేయ్, ఇక సాయంకాలం అయ్యేసరికి ఈ పూట ఒక గొప్ప విశేషం ఉంది. నిబ్బరించడానికి సాధ్యం కాకపోతూంకు, ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాల్సిందే వ్యవసాయంమీద అధారవడ్డవాళ్ళుకు [పధాను మైన జీవనాధారం ఈపకువులే రాముడు, అతృణుడు, సీతమ్మ అంటూ పేర్లు "పెట్టుకొని, తమ ఇంట ఉన్న ఎద్దులను, ఆవులను సొంత బిడ్డల్లాగా చూస్తారు ఈ పకువుల్ని సొమ్ములు అనడంకూడా కడ్డు సొమ్ములన్నింటికి స్నానం చేయించాక, వాటి కొమ్ములకు రంగులు పూయడం, రంగురంగుల! శీర పండుగలు-ఏజ్బాలు బైవాలకు ఆ సళువుల కాలల్లోనే నై వేద్యం "పెట్టి, తర్వాత పొలాల సరివాద్దుల్లో చల్లి వస్తారు కొందరు ఏ గుమ్మడికాయనో పొలాలవద్ద పగులగొట్టి పొలి వేస్తారు భూత వేతాడులు ఏపీ తమ వంటలను పొడుచేయరాదన్న భావంతో ఈ పొలి వేశ్స ఆచారం వచ్చింది మరికొందరు కురకారు గుంపుగా కలిసి, ఊరికి బయట ఉన్న మామిడితోపుల్లో చేరి కోడిపందాలు మొదలువెడతారు కొ _త్త్ అల్లుక్ళుకూడా లాంఛనంగా ఆ వినోదాల్లో పాలుపంచుకొంటూ తమ మామగారింటి కోడిపుంజు ఏమా[తం వసగలదో చూసి మెచ్చు కొంటారు ఈపూట వంటకాల్లో ముఖ్యమెనవి గాశలు అందులోనూ క త్తిపట్టి కోయాలన్నంత గట్టిగా వేరిన గేదెవెరుగులో ముంచి బాగా నానబెట్టిన గాలిలు దాన్నే మనం "వెరుగువడ అంటున్నాము "పెరుగులో రవ్వంత అల్లిం కూడా తగిలించి పోపువెట్టి అవపైన ఈ గా రెలను అండులో నానబెట్టి తిన్నామంళే మహారుచి?
Chunk 15 — Pandudgali-pabbalu_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12634
OCR Issues:
- ASCII junk on lines: [211]
Key Terms:
- తాతయ్యా
- శివరా
- తాలతో
- జాగారం
- జాగరణ
- చేయడం
- అంటారు
- అన్న
- రోజుల్లో
- ఉన్న
- కనుక
- చాలా
- తిలింగ
- ఉంటుంది
- అలాగే
- ఉంది
- చేసి
- చేయాలి
- స్నానం
- తర్వాత
- పూర్వం
- దీన్ని
- లింగాకారంలో
- అయింది
- మూడు
- ఇంట్లో
- లింగం
- మునుపు
- వండుగ
- వస్తుంది
Extractive Summary:
(తాల్లోనూ శివుడు (లింగాకారంలో ఉన్నాడు ఈ మూడు లింగాలను-అంశే జే(తా అను చుట్టిఉన్న భూభాగాన్ని (తిలింగదేశమని పిలిచారు ఆ (తిలింగ శ్లబ్బమే రానురాను లుగు శబ్దంగా మారింది అంక దిని అర్థం ఏమిటి? “సశేకానీ, మీరునా శోక చిన్న సవోయం చేయండి నాకూ విష్టువుకూ ఇలా పందెం "వడిఎది మీ మాటలు చూస్తూంళే నా (పయత్నం కేవలం నిష్ఫల మనిపిస్తోంది కనుక నేను ఈ లింగపు తలభాగం చూళ్రానని మాత్రం మా విష్ణువువద్ద మీరు సాక్యుమి స్తే చాలు, (వతం ఇెడ్డా ఫలం దక్కు ఛుంది” అన్నాడట (బవ్మా దేవుడు అవి ఒడంబడ్డాయి ఆ అసత్యానికి సంబంధించిన పాపంలో తామూ భాగం పంచుకొన్నాయి. నువోళివరా [త్రి 14] నుండి ఆయన కాలకంరు డయ్యాడు అయనకు ఆ సమయంలో విపరీతమైన దాహాం జనింపగా, శీతోపళమనం కోసం ఆ గంగాచేవినే తెచ్చి ఆయన తలమీద "ఇట్టాల్సవచ్చింది ఆ రాతంళా 'చేవ దానవు అందరూ కలిసి శివుడికోనం భజనలుచేస్తూ గడిపారు చివరకు అదే (సతి శివర్శాతినాడూ జాగరణ జరిపే సం[పదాయమైందని, మరి కొందరు శివరాతి కథతో ఈ పొలనమ్ముద మథన గాథను జత కలుపుళారు
Chunk 16 — Pandudgali-pabbalu_pages0151-0160.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 12712
OCR Issues:
- ASCII junk on lines: [258]
Key Terms:
- కూడా
- చాలా
- చాలామంది
- పండుగను
- అన్న
- చేసి
- ఉంది
- ఆచారం
- కనుక
- మాతం
- తర్వాత
- రోజుల్లో
- అంటారు
- శావణ
- చేసిన
- మన్మథుడు
- గొప్ప
- నాలుగు
- నాడు
- లేదా
- ఉపవాసం
- వచ్చే
- పకాదళి
- చేయాలి
- పౌర్ణమి
- తాతయ్యా
- తాను
- శివుడు
- దీన్ని
- కాముని
Extractive Summary:
ఆ ఫ్ష్ముడు ఉత్తరాయణ పుణ్య కాలంలో చెహపరితక్యాగం చేసినా, అంపళయ్య్నమీదకు చేరినది ఈ కార్తిక శుద్ధ పకాదళినాడని కొందరి అభిమతం కనుక ఈ పకాదశిని ఆ మహానుభావుడి "వేరిట ఒక ప త్యేకమైన పండుగగా చేసే ఆచారం వచ్చింది కొందరు దీన్ని మాఘ కుద్ద ఏకాదశినాడుకూడా చేసారు ఈ పండుగను ఐడు రోజులపాటు చేయాలి తొలిరోజు అంశ. పకాదళీ (వళాలు 149 మాతం తెరచి ఉంచుతారు దానికి వై కుంరద్వారం అని పేరు "ఇల్ల వారుజాముననే భక్తకోటి ఆ ద్వారంగుండా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొం శే సాణాత్తు _వైకుంరానికి వెళ్లి విష్ణువును దర్శించు కొన్నంత పుణ్యం మన "తెలుగువాళ్ళండరికీ అత్యంత (వియమెన శ్రీ వేంక శుశ్వరస్వామి 'నెలవున్న తిరుపతిషేతంలో ఈ తిథినాడు మవోవై భవంగా ఉత్సవం జరుగుతుంది. 159 వండుగలు_వ జ్భాలు ఈరాఖలున్న పొట్లాన్ని అతశలు, ఆవాలతోపాటు క టి ఇంటి మధ్య భాగాన్ని అలికి క్యుభంచేసి, ఒక పీట వేసి, దాన్నిపై ఆ పొట్లాన్ని "పెట్టి పూజించాలి ఆతర్వాత దాన్ని అకుభాలనుండి సంరతింవబడడానికి, నిత్యవిజయు లై వర్టిల్లడానికి మన ముం 'జేతులకు కట్టుకోవాలి ఇప్పట్లో సొంత అక్కచెళ్లెం్యడుకాని లేదా వారితో సమాన "మెక సహోదరీ ఇ*వం కలవారుకాని అభిమాశంతో, (పీితో మగ హారి ముం 'జేతులకు కడతారు అక్క-చెళ్లెం్యడు కట్టగా మగవారు క_క్రికొద్దీ వారికి చక్కటి కానుకఠిచ్చే ఆచారం కూడా ఉంది ఇది (సధానంగా ఉత్తర హిందూస్థానం వారి ఆభారం౦ అందుకే ఇలుగుదేళశంలో పట్టణాల్లో తప్ప పల్లెపట్టులో ఈ ఆచారం అంతగా కనీపించడు కానీ పట్టణాల్లో మాతం జాతి మత వివమ లేకుండా అందరూ గొప్ప ఉత్సావాంతో, ఆనందంతో సహోదర భావం బెలిబుచ్చడానికి చాలా ఘనంగా ఈ వేడుకను చేసికొౌంటు న్నారు ఇంతకంశళు విశషించి (శావణ పౌర్జమి (వత్యేకత లేదు దిని తర్వాత బాగా (పసిద్ధిలో ఉన్నది కా_ర్టీక పౌర్టమి మనవారికందరికీ కా_ర్రికమాసమంతా చాలా ముఖంమెవటిది కార్తిక స్నానాలు చేయడమన్న ఆచారం తెలుగుదేశంలో వాలా (వనిద్ధినీ పొందినట్టిది ఈ నెల పొడవునా, ఊరికి సమీవ.లో ఉన్న వటికో, నదికో ఉదయానే వెళ్ళి స్నానాలు చేస్తుంటారు గాయి మంత్రాన్ని జపిస్తూ, దినోనికి ఒక్కపూట మాతమే భోజనం చేయాలి తర్వాత సాయంకాలం మ్యుత్తెదువలు క న్నెపిల్లలు అందరూ కలిసి నదిలో దివవు (పమిదను విడచి రావడం ఆచారం ఇది పౌర్ణమినాడు అత్యంత ముఖ్యమైన ఆచారం వీటినే కార్రీక దీపాలు అంటారు నదిలో దీపాలను వదలడమేకాకుండా శివ, చండి, నూర్యాది దేవతల సాయ లలర్నూల్లోకూడా గ్రిపాలు "వెట్టి వస్తారు ఈ పౌర్ణమినోడ్తు' చంద గురు[గవోలు "రెండూ కృత్తికా నత[తంలో ఉన్నా, లేదా అనాడు రోహ్మిణీ నదమ్యతమున్నాా మవో
Chunk 17 — Pandudgali-pabbalu_pages0161-0170.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 12338
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అన్న
- కూడా
- వతాన్ని
- చేయాలి
- చేసి
- సత్యనారాయణ
- తాతయ్యా
- తర్వాత
- కొందరు
- ఉంది
- పౌర్ణమినాడు
- అలాగే
- అన్నది
- తాతగారు
- స్వామి
- కడిగి
- కనుక
- స్నానం
- దాన్ని
- విషయం
- విను
- సంబంధించి
- అంటూ
- కాని
- పూజను
- మిగిలిన
- తంతో
- మొదట్లో
- చేస్తారు
- ఆచారం
Extractive Summary:
158 వండుగలు-వపబ్బాలు గంగే చ యమునే చైవ గోచావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అన్న మంతపరనంతోటి నింపాలి పిదప గంధ, జావధి, యవ, దూర్వ, పంచపల్లవ, ఫలాదులను అందుంచాలి ఆతర్వాత గలేళ “గారీ వరుణాది లోకపాలకులను, ఇంద్రాది అష్టదిక్సాలకులను, నూర్యాది నవగ్రహాలను ఆవావానంచేసి పూజించాలి ఆ తర్వాత సత్యనారాయణస్వామిని ఈ [కింది మం తంతో ధ్యానించాలి ధ్యాయేత్సత్యం గుణాతీతం గుణ[తయ నమన్వితం లోకనాధం [తిలోకేళం "కొ స్తుభాభరణం వారిం నీలవర్ణం వీతవాసః [శీవత్సృపదభూషితం గోవిందం గోకులానందం (బవ్మోద్వ్వైరపి పూజితం ఈమం(తంతో ఛ్యానించాక ఆవావాన, ఆసన, పాద్య అర్ధ్య్య, ఆచమ నీయ ఉపచారాల తర్వాత, శుద్దోదక స్నానంచేయించి, ఆవెన వంచామృత స్నానంచేయి౨చాలి తర్వాత వ(శ్త్రయుగ్మం యజ్ఞోప వీశం సమక్చించాలి కదా! నిరుపేద (వావ్మాణుడు ఈ (వతాన్ని చేసి, సంపదను పొంది (వతి మాసం విడువకుండా (వతాన్ని చేస్తూ చివరకు మోజాన్ని పొందా డట ఆ (వాహ్మణు డొకసారి వతాన్ని చేసి వతఫలాన్ని వినిపి సోంశే ఒక కక్టైలమ్ముకొనే కష్టజీవి విని, ఉన్నంతలో ఆానుకూడా ఆ స్వామి పేరిట [వతం జరుపుకొని సంపన్నుడై సుఖశాంతులను పొందాడట ఇంకొక వణిక్టుడు ఈ(వఠాన్ని లత్య పెట్టనందువల్డి దూర దేశంలో నానా అవస్తలు పడి, చివరకు బుద్ధితెచ్చుకొని పశ్చాత్తాప (ప్రపత్తులతో (వతం చేసి కడకు తనవారందరితోటి సుఖాన్ని పొందా డట అలాగే తుంగధ్వజుడనే రాజుకూడా మొదట్లో ఈ (వతాన్ని లెక్క- వెట్టనందువల్ల అనేకమైన కష్టనష్టాలను అనుభవించి, కడకు స్వామి (వతాన్ని చేసి నుభాన్ని పొందగలిగినాడట ఇలా కథలశేం బాబూ! కోకొల్లలు అవికాదు ముఖ్యం ఆ కథల వెనుక, ఈ స్వామి ఫపూజవెనముకా ఉన్న పరమార్జం ”
Chunk 18 — Pandudgali-pabbalu_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10656
OCR Issues:
- ASCII junk on lines: [108, 209, 214]
Key Terms:
- పండుగ
- అన్న
- ఉంది
- సంబంధించిన
- కూడా
- తర్వాత
- చాలా
- బతుకమ్మ
- చేస్తారు
- రాష్ట్రం
- మంగళ
- తెలుగు
- పండుగను
- తొమ్మిది
- రోజులపాటు
- పదవోరు
- కనుక
- తాతయ్యా
- అయితే
- దేవతకు
- మనకు
- కాని
- వళాన్ని
- మునుపే
- ఇంకో
- అన్నది
- పళ్ళను
- చేసి
- అట్లు
- రోజును
Extractive Summary:
ఈ ,సామెత వినలేదూ అంతే ఇక ఆ తర్వాత (వత (శ్రవణం ఉంది ఆ ముక్కనుమనాడు ఆరంభించి తొమ్మిది రోజులపాటు ఈ వండుగను చేస్తారు. అయితే మళ్ళీ ఈ ఆధునిక యుగంలో “ఆం [ధవబేక్” అన్న పేరుతో తెలుగువారందరికీ ఒక రాష్ట్రం సిద్దించడంతో ఆ పూర్వరంగానికి భరతవాక్యం ఏర్పడింది "తెలుగుతల్లి రూపానికి మళ్ళీ జీవకళ వచ్చింది.
Chunk 19 — Pandudgali-pabbalu_pages0181-0190.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7250
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అనుబంధం
- త్రం
- ధ్యానమ్
- దేవి
- పార్వతీ
- అష్టోత్తర
- రమాయై
- చేవ్యై
- లోకంలో
- శావం
- నాడు
- చూసినవారు
- శాపాన్ని
- ఇష్టదేవతా
- ప్రార్థనలు
- శీవి్షుధ్యానమ్
- సవరం
- పాదం
- వసార్య
- శితదురిత
- హారం
- దథిణం
- కుంచయిళ్వొా
- జానున్యాధాయ
- వ్యేతరమితరభుజం
- నాగభో
- గేనిధాయ
- వశ్చాచ్చావుద్వ
- వతిథటళమనే
- ఛారయళ్ళుంఖచ
Extractive Summary:
వరలక్ష్మీదేవి అంగాంగ, అష్టోత్తర శతనామ పూజ [అనుబంధం కింపుట 1 అంగపూజ చంచలాయ్రై నమః పాదా పూజయామి చ పలాయై లి జానునీ ణ్ పీళాంబరధరాయై ,, ఊరూ 39 కమలచవాననై ఖీ 9 కటిం పదా్యాలయాయెై శ చాఖం న మదనమా॥ తే ॥ ననా ం3 లలిళాయై ॥ భుజదప్రాయం శ క౦ంబుకంశతై థి కంరం క సుముఖ్లాయై త ముఖం లం ణీమై + ఓష్టైో ఃం సునానికాయై 89 నాసికాం 99 సునేరై స్య ౫ న్వేతం | రమాయై | కళా రో కమలాయొ న శిరః ౯ వరలన్షై శక్ లలా నర్వాణ్యంగాని నని అప్టో +త్తరళతనామపూజ (నక పక నమః నుర ఖెల్రి నమః వికృత్యై పరమాత్మికా మొ, విచా్యాయై శ వాచే ం్రా నర్వభూతహిత( పదామొనముః వచ్యాలయామై తం (శ వాము నమః వచ్మాయె శం విభూశైఫ్థి ళం కు చయెై క! బోగా కడువు ఘాతం దేలకు అనింది గాని చేతులు ఆనలేదట కష్టపడి చేతులనుకూడా నేల కాన్చేపొటికి కాళ్ళు ఆకాశానికి అేచాయట ఈ అవస్థ నంతా చూస్తూన్న చంద్రుడు కడుపు వగిలేటంతటి నవ్వు నవ్వేసరికి, వినాయక్షనికి ఉక్రోషం మితిషీంరి కడుపువగిలి కుడుమ.లన్ని దొర్లి షోయా యట ఎగళాళిపొలయి తన కు భారుడలా కడువువగిలి చచ్చిన దృెం్ధన్ని చూసి కోపాచేళంతో “నిన్ను చూసినవారు అవనిందణపాలై పోతారు" అని సొజాత్తు పార్వతీ చేవే చం్యద్రుణ్ణి చూని కావం "ెట్టిందట, ఆ శావం దెబ్బకు నవ్తర్షుల ఇార్యకే అవనిందలపాలయ్యేనరికి (బవ్మై 'జేవుడు కై లానం వెళ్ళి వినాయకుణ్ణి (బతికించి పార్వఠీబేవిని శాంథింవచేని శాపాన్ని కొద్దిగానై నా నడలించమని అర్జించాడట కొడుకును మళ్ళీ పొందిన సంకోషంలో పొగ్వతీ దేవి శాపాన్ని కొద్దిగా నకలిస్తూ “భాద్రపద ళుద్ధ చతుర్చి నాడు మాత్రం, చలణ్యద్రుణ్ణి చూసినవారు నిష్కారణంగా అప నిందల పాలౌతారు"' అన్నడట ఇదీ కథ (ఆనుబంధం క-పుట 86) సుముఖాయ నమః మాచీష్యత్రం వూజయామి గళ్తాధిపాయ బృవాతీపషత్రం ఉమాపుత్రాయ బిల్వపత్రం గజాననాయ ణి దూర్వాయుగ స్రం హరనూనవే దుత్తూరవ్మతం లంబోదరాయ ,, బదరీవ(త్రం కం గువో[గజాయ శ అపామార్గ పతం ॥ గ జకశ్హాయ న తులసీష్మత్రం * వకదరతాయ ః చూత వతం వికటాయ 9 కరవీరవ్మతం శ భిన్నదంతాయ , విమ్హు[కాంతవ[త్రం వటవే ॥ చాడిమీవ[త 0 నర్వేశ్వరాయ ,, 'దేవచారువ్యతం |
Chunk 20 — Pandudgali-pabbalu_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 9006
OCR Issues:
- ASCII junk on lines: [101, 169, 309]
Key Terms:
- అనుబంధం
- నమోనమః
- ప్రదాయ
- మంగళ
- మున్
- తగన్
- మరిన్
- వడల్
- నవనీత
- క్రి
- ట్టి
- ఫ్రై
- నమ్మ
- ఆదిత్యహృదయం
- ఆదిత్య
- పతయే
- శ్రీ
- విఘ్నేశ్వర
- నామావళి
- గజాననాయ
- వ్రమభి
- గణాధ్యతవాయ
- వథమాయ
- విమ్ను
- రాజాయ
- పాజ్ఞాయ
- వినాయకాయ
- నిఘ్నక
- దెవ్రమాతురాయ
- విఘ్నహం
Extractive Summary:
ఖాయ విళ్వనే(కే (పముఖాయ ॥ విరాట్బతయే నుముఖాయ (్రీవతయే ॥ కృతినే శ ఎవాక్పాతయే ౮ సువదిపాయ శృంగా రణే ః సుఖనిధయే ః॥ న! (శీ పార్వతీవు(త లోక్యతయస్తో(త నత్చుణ్యచార్మిత భ(ద్రేభవక్తా) మవోకాయ శఆాత్యాయనీ నాథ నంజాత స్వామీ శవా సిద్ధి విఘ్నేశ నీ పాద పద్భుంబులన్ నీదు కంరంబు నీబొజ్జ నీమోమి నీమౌళి బాలేందు ఖండంబు నీ చాల్లు వాస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్ద వ క్ష్శంబు దంతంబు నీపొళ పహాన్త్సంబు లంబోదరంున్ నదా మూషికాళశ్వబు నీ మందవోనంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జురూవంబు నీ భూర్చకర్ణ్టంబు నీ చాగయజ్జోప పీతయినీ భవ్యరూప౦బు దర్శించి వార్షించి నం పీతి('మొక్కంగ (శ్రిగంధ మున్ కుంకుమంబతతల్ జాజులన్ చంవకంబుల్ తగన్ మళ్లైలున్ మొల్ల లున మంచిచేమంతులన్ ెల్లి గన్నేరులన్ మిం కెనల్ పొన్నలున్ పువ్వులున్ మంచి దూర్వయిలన్ తెచ్చి శాస్తోకరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముం'కేన విఘ్నేక్నరాః నీకు శుంకాయ పొన్నరటివండ్లున్ మరిన్ మంచివౌ ఇకమ్రుఖండంబులున శేగువండ్ల ప్ప” ంబుల్ వడల్ నేయిబూఅల్ మరిన్ గోధుమప్పంబులున్ వడల్ పునుగులున్ బూరెలున్ గాళిలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్జిమున్ కేవెయున్ జున్నుపొల్ ఆజ్యమున్ నాను వియ్యంబున్ ఆ(మంబు బిల్వంబు 'మేల్చంగరున్ పన్తేముదుంచి నై వేద్య మున్ వంచనీ రాజనంబున్ నమస్కారముల్ జేఎ విఘ్నేశ్వరాః నిన్ను పూజింవక ఏ అన్య ద్రేవంబులన్ (పార్థనంబుల్ 'నీయుటల్ కాంచనంబున్ ఒల్లక ఏ ఇన్ము తాగోరు చందంబు కాబే? మంగళగౌరి అంగాంగ, అష్టోత్తర శతనామపూజ [అనుబంధం $=పుట 168] అంగపూజ | గిరిజామయై నమః పాచా వూజయామి కాళాట్టియనై స నమః జానునీ కాశ్రెఫ్రి నమః ఊరూ మవోకా శై సి నమః నాభిం లోకమా[ కే నమః జరరం శివాయై నమః న్తనౌ కమలవాసాయై నమః భుజౌ భ క్తవత్సలతామై నమః కరం ఇందుముఖై ఫి నమః ముఖం (తినే|ేశారై నమః నేేశే గిరీవర్ధ నై గ్రి నమః నాసికా శివవల్ల భామై నమః లలాబ్రం (శీ మంగళ గాం క్ నమః సర్వాణస్థంగాని అప్షోత్తర శతనామ పూజ మనో "గ స్టి ఇమః ఈశానామొ నమః అహా చేనై్య నః నగేం్యద్రతనయామొొ నమః య = సై స్ర నమః రనలె ని ము బ్ర ల రై థి నమః ఎంగ 2బీ ర్వెపాలై ట్టి ఎమః తిలిలన్లనై / నుం 'దెవమా[ శే నమః నర్వ దేవా, జేకశ్రాళై నమః (తిలోచనై గ్ర నమః పొర్వతై జ్ఞా నమ్య (బవ్మోో రై శ్రి నమః వరమాయైొ నమః టైస్టవై థ్రీ నమః
Chunk 21 — Pandudgali-pabbalu_pages0201-0204.txt
OCR Score: 76% Telugu coverage
Characters: 1524
OCR Issues:
- ASCII junk on lines: [9, 14, 17, 18, 20]...
Key Terms:
- తెలుగు
- పండుగలు
- తిరుపతి
- ప్రచురణ
- ముఖ్య
- పదిశీలిత
- గ్రంధాలు
- ఆర్యుల
- మంత్రి
- వేంక
- శుళ్వర
- రావు
- చతుర్వర్గ
- చింతామణి
- హేమాదది
- నిర్జయసింధు
- కమలాకరభట్టు
- పండుగలు-పర
- మాక్టాలు
- నేదునూరి
- గంగాధరం
- రత్నాకరము
- జాలనరన్వతీబుక్
- డిపో
- వచురణ
- కథలు
- వేంకటీయము
- శ్రీ
- భవిష్య
- మవోపురాణము
Extractive Summary:
్ ్ ల | [కా (7 స | || ॥ సే మ. ] న గ్ సఘా.రాలపాటు బెంగుళూరులో స్ట /| ; స నే పో క తెలుగు ఉపన్యాసకులుగా పని | తటి... 31: చేరరు. రే సత [ ం సం ఇ 1 న ల ః ను హం గ -.