Telugu Pacahima bengal payanam etu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: Pacahima-bengal-payanam-etu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/pasacaima-baemgaaala-payanam-etau
Date: 2026-08-07 21:49
Chunks: 18


Book Overview

Book: Pacahima-bengal-payanam-etu
Source: https://sundarayya.org/pasacaima-baemgaaala-payanam-etau
Total OCR chunks analysed: 18


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • వామపక్ష
  • సంఘటన
  • ప్రభుత్వం
  • తృణమూల్‌
  • బెంగాల్‌
  • జరిగింది
  • పశ్చిమ
  • సిపిఐ
  • పయనం
  • ప్రభుత్వ
  • మంది
  • రాష్ట్రంలో
  • కాంగ్రెస్‌
  • ప్రజాశక్తి
  • దాడి
  • దాడులు
  • పాలన
  • చేశారు
  • అన్ని
  • పాలనలో
  • మొదటి
  • కాని
  • ఎన్నికల
  • స్వాధీనం
  • ఓటమి
  • విధంగా
  • ప్రస్తుత
  • దాడికి
  • తరువాత
  • ఎటువంటి

Per-Chunk Details

Chunk 1 — Pacahima-bengal-payanam-etu_pages0001-0010.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 8696

OCR Issues:

  • ASCII junk on lines: [35, 38, 39, 46, 49]...
  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • వామపక్ష
  • సంఘటన
  • ప్రభుత్వం
  • తృణమూల్‌
  • బెంగాల్‌
  • జరిగింది
  • పశ్చిమ
  • సిపిఐ
  • పయనం
  • ప్రభుత్వ
  • మంది
  • రాష్ట్రంలో
  • కాంగ్రెస్‌
  • ప్రజాశక్తి
  • దాడి
  • దాడులు
  • పాలన
  • చేశారు
  • అన్ని
  • పాలనలో
  • మొదటి
  • కాని
  • ఎన్నికల
  • స్వాధీనం
  • ఓటమి
  • విధంగా
  • ప్రస్తుత
  • దాడికి
  • తరువాత
  • ఎటువంటి

Extractive Summary:

గత నలఖైఏళ్లుగొ నిరంతరాయంగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న అత్యంత ప్రజాభిమానం కలిగిన నేత ఆయన. మరోవైపున మమత పట్ల భ్రమలు పెంచుకొని మద్దతిచ్చిన అనేకమంది ఈ కాలంలో వాటిని విడనాడుతున్నారు, బెంగాల్‌ తాజాపరిణామాల అవగాహనకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బెంగాలీ నుండి తెలుగులోకి అనువదించి పాఠకులకు అందిస్తున్నాము, ప్రజాశక్తి బుకహౌస్‌ 01-09-2018 ఈ విధంగా వివిధ రంగాల్లో అంతకుముందున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణంగా శిక్ష విధించబడిన కష్టజీవులు, ఉద్యోగులు అందరిపైన విధించబడిన ఆ శిక్షా చర్యలను వెనక్కుతీసుకునే ఏర్పాట్లు జరిగాయి.


Chunk 2 — Pacahima-bengal-payanam-etu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15610

OCR Issues:

  • ASCII junk on lines: [15, 18, 19, 52, 53]...

Key Terms:

  • వామపక్ష
  • సంఘటన
  • ప్రభుత్వం
  • కాంగ్రెస్‌
  • బెంగాల్‌
  • తృణమూల్‌
  • ప్రభుత్వ
  • నుండి
  • పశ్చిమ
  • కూడా
  • జరిగింది
  • చేయటం
  • కాని
  • ప్రజల
  • సంకీర్ణ
  • మొదటి
  • ముఖ్యమంత్రి
  • పయనం
  • భూమి
  • ఏడాది
  • రాష్ట్ర
  • ప్రజాస్వామ్య
  • మంది
  • శాసనసభ
  • అమలు
  • ఉంది
  • పరిస్థితి
  • కాదు
  • లేదు
  • దీని

Extractive Summary:

కాని ఒక విషయంలో ఈ ప్రభుత్వం దిశాహీనం కాదు. ఈ పుస్తకంలో కార్మిక సంఘాల నేతలపై ఎలా దాడి జరుగుతున్నదో, విద్యావ్యవస్థలో నిరంకుశ ఆర్డినెన్స్‌ జారీ చేసి, దాన్ని చట్టంగా మార్చి విశ్వవిద్యాలయాల్లో ఎన్నికైన సెనెట్లను ఎలా రద్దు చేయటం జరిగిందో, ఏ విధంగా పోలీసు యంత్రాంగాన్ని సీరుగార్చి బయట దుండగుల ద్వారా వామపక్ష విద్యార్థి సంఘాలను దఖలు చేయించటం జరుగుతున్నదో చర్చించబడింది. ఈ ప్రతికూల పరిస్థితిలో వామపక్ష సంఘటన ఒక కొత్త పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది.


Chunk 3 — Pacahima-bengal-payanam-etu_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16249

OCR Issues:

  • ASCII junk on lines: [8, 13, 17, 29, 36]...

Key Terms:

  • జరిగింది
  • ప్రభుత్వం
  • కేంద్ర
  • విషయంలో
  • రాష్ట్ర
  • నుండి
  • మొదటి
  • వామపక్ష
  • సంఘటన
  • శాతం
  • బెంగాల్‌
  • చర్యలు
  • పశ్చిమ
  • ఆర్థిక
  • వ్యవసాయ
  • సుమారు
  • ద్వారా
  • చిన్న
  • రాష్ట్రాల
  • ఉన్న
  • లక్షల
  • ప్రభుత్వ
  • అభివృద్ధి
  • కోసం
  • రైతుల
  • కూడా
  • మొత్తం
  • ఉత్పత్తి
  • ఇవ్వటం
  • పంచాయతీ

Extractive Summary:

మొదటి సంవత్సరంలోనే ఈ రాష్ట్రమే కాకుండా ఇతర రామాలు కూడా అంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా అన్ని స్థాయిలలో ప్రభుత్వ సహాయం పొందిన విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులకు జీతాలివ్వాలని, వేతన (ప్రమాణాల్లో అవసరమైన పెరుగుదల విషయంలో బాధ్యత వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న న ర జ్‌ జ ఆష్‌ జి వామపక్ష సంఘటన ప్రభుత్వ జి తరువాతి సంవత్సరాలు మొదటి వామపక్ష సంఘటన మొదటి సంవత్సరం ఏ చర్యలు తీసుకుందో, తరువాత సంవత్సరాల్లో ఆ చర్యలను విస్తరించటం జరిగింది. కాకపోతే ఈ నివేదిక సిఫారసుల్లో రాష్ట్రాల డిమాండ్లకు ఏ పరిష్కారమూ లేదు.


Chunk 4 — Pacahima-bengal-payanam-etu_pages0031-0040.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 18681

OCR Issues:

  • ASCII junk on lines: [3, 11, 12, 15, 16]...

Key Terms:

  • జరిగింది
  • సంఘటన
  • విషయంలో
  • వామపక్ష
  • నుండి
  • పశ్చిమ
  • బెంగాల్‌
  • ప్రభుత్వం
  • శాతం
  • ప్రభుత్వ
  • రాష్ట్రంలో
  • సంవత్సరం
  • కోసం
  • ఉపాధి
  • ద్వారా
  • సంవత్సరంలో
  • చిన్న
  • భూమి
  • లక్షల
  • పారిశ్రామిక
  • రంగంలో
  • ఉత్పత్తి
  • అభివృద్ధి
  • రాష్ట్ర
  • కూడా
  • మొత్తం
  • చర్యలు
  • కోట్ల
  • నిలిచింది
  • పెరిగి

Extractive Summary:

దీని వల్ల ఈ కమిటీల్లో ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులు, జిల్లా, బ్లాకు మమత అరాచక పాలనలో పశ్చిమ బెంగాల్‌ పయనం ఎటు? ప్రపంచ మాంద్యం కారణంగా 2009-10 సంవత్సరంలో పోల్చదగిన ఇతర రాష్ట్రాల్లో సమాచార - సాంకేతిక, సేవారంగం వెనుకంజ వేసినప్పుడు పశ్చిమ బెంగాల్‌ మాత్రమే ఆ ఏడాదిలో 6 శాతం రేటుతో ఎగుమతి పెంచి ప్రత్యామ్నాయ దృష్టాంతం ఏర్పరచింది. ఈ చర్యలతోపాటు 2007-08 సంవత్సరం నుండి వామపక్ష సంఘటన ప్రభుత్వం నిరుద్యోగుల ఉపాధి కల్పన విషయంలో సహాయం అందించేందుకు నిర్దిష్టమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు 50 శాతం సబ్సిడీ ఇస్తూ ఒక కీలకమైన పథకం ప్రారంభించింది.


Chunk 5 — Pacahima-bengal-payanam-etu_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18491

OCR Issues:

  • ASCII junk on lines: [13, 29, 46, 52, 55]...

Key Terms:

  • వామపక్ష
  • సంఘటన
  • ప్రభుత్వం
  • ప్రభుత్వ
  • శాతం
  • జరిగింది
  • విషయంలో
  • సంవత్సరంలో
  • స్థాయిలో
  • కూడా
  • ఉపాధి
  • నుండి
  • విద్యా
  • విద్య
  • సంఖ్య
  • కోసం
  • పశ్చిమ
  • నిష్పత్తి
  • అభివృద్ధి
  • వారి
  • రాష్ట్రంలో
  • రాష్ట్ర
  • మొత్తం
  • ప్రాథమిక
  • పెరిగి
  • మౌలిక
  • కల్పన
  • అమలు
  • ఫలితంగా
  • దేశం

Extractive Summary:

ఈ పధకం ద్వారా స్టానిక సంస్థ లేక మున్సిపాలిటీ కార్పొరేషన్‌, లేక రాష్ట్ర ప్రభుత్వ ఏ శాఖ తదనుగుణమైన పథకాలు రూపొందించటం, సంరక్షణ విషయంలో శారీరకమైన, అజమాయిషీ పరమైన పనులలో, నిర్దిష్ట వేతనం ఆధారంగా, ఆ పౌర ప్రాంతాల్లో నివసించే పనిలేనివాళ్లు ఏదేని కాంట్రాక్టర్ని నియమించుకుని భాగస్వాములు కాగలరు. వామపక్ష సంఘటన ప్రభుత్వం తరపున పౌర అభివృద్ధిలో భాగంగా ఉపాధి కల్పించే విషయంలో ఈ పధకం ఒక కొత్త స్థాయిని సమకూర్చింది. వామపక్ష సంఘటన ప్రభుత్వం ఈ ప్రయత్నాలను అద్దుకున్నద్రి, 1989 సంవత్సరంలో ప్రధాని ఇందిరాగాంధీ హత్య గావించబడినప్పుడు సిక్కులకు వ్యతిరేకంగా ఘర్షణలు ఎదుర్కోవటానికి లేక 1992 సంవత్సరంలో బాబ్రీ మసీదును కూల్చేసిన తరువాత ఘర్షణలు ఎదుర్కోవటానికి జ్యోతిబసు నాయకత్వంలోని పాలనా యంత్రాంగం చూపించిన దృఢ వైఖరి దేశం మొత్తం ముందు ఒక ఆదర్శంగా నిలిచింది.


Chunk 6 — Pacahima-bengal-payanam-etu_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 19625

OCR Issues:

  • ASCII junk on lines: [29, 33, 35, 36, 59]...

Key Terms:

  • ప్రభుత్వ
  • వామపక్ష
  • రాష్ట్ర
  • సంఘటన
  • ప్రభుత్వం
  • కేంద్ర
  • నుండి
  • కోట్లు
  • విషయంలో
  • పశ్చిమ
  • బెంగాల్‌
  • మొత్తం
  • జరిగింది
  • కూడా
  • చిన్న
  • కోట్ల
  • లక్షల
  • వ్యవసాయ
  • ఎక్కువ
  • రుణాల
  • ప్రకారం
  • భాగం
  • వగైరా
  • రూపాయలు
  • మొత్తాల
  • రుణాలు
  • బడ్జెట్‌
  • రుణం
  • ఉంది
  • సొమ్ము

Extractive Summary:

ఈ కారణాలన్నింటిమూలంగా ప్రజల్లో ఒక భాగం, వామపక్ష సంఘటనకు దగ్గరగా ఉన్నవారే దూరమయ్యారు. సాధారణ ప్రజలు బ్యాంకుల్లో పెట్టే డబ్బుకు వచ్చే వడ్డీలో చిన్న మొత్తాల పాదుపుకు వచ్చే వడ్డీతో పోల్చుకుని, ఇతర వెసులుబాట్ల ఆధారంగా, చిట్‌ ఫంద్స్‌ నుండి రక్షింపబడటానికి, భద్రత కారణంగా ఈ చిన్న మొత్తాల పథకంలో డబ్బు జమ చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ రుణాల్లో ఏ భాగమైతే సంస్థాపరమైన రుణాలో (రూ.8 వేల 500 కోట్లు) వాటిలో ఒక కీలకమైన భాగం కేంద్ర సంస్థలు, నాబార్డ్‌ వగైరా పధకాలకు సంబంధించిన రుణాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వ్యవసాయ అభివృద్ధికి ఈ పథకాలు స్వీకరిస్తే, అది రుణం రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.


Chunk 7 — Pacahima-bengal-payanam-etu_pages0061-0070.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15649

OCR Issues:

  • ASCII junk on lines: [4, 8, 9, 12, 23]...

Key Terms:

  • ప్రభుత్వం
  • ప్రభుత్వ
  • కూడా
  • సంఘటన
  • వామపక్ష
  • నుండి
  • జరిగింది
  • విషయంలో
  • రాష్ట్ర
  • బెంగాల్‌
  • శాతం
  • కానీ
  • వార్తా
  • పశ్చిమ
  • సంఘం
  • తృణమూల్‌
  • మంత్రి
  • ముఖ్యమంత్రి
  • తరువాత
  • ఆర్థిక
  • రెవెన్యూ
  • సంవత్సరం
  • ప్రస్తుత
  • విద్యాశాఖ
  • దాడి
  • అదనపు
  • రుణాల
  • ప్రకారం
  • కమిటీ
  • సంకీర్ణ

Extractive Summary:

ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఒకవేళ రాజ్యాంగం, ఫెడరల్‌ నిర్మాణం నిబంధనలు / విధానాల ఆధారంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం కానీ, ఇతర ప్రభుత్వమేదైనా కానీ అదనపు ఆర్ధిక సౌకర్యాలు పొందితే మంచిదే. ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరి 28న కార్మిక సంఘాల పిలుపుపై అఖిల భారత సమ్మెలో పాల్గొనకూడదని, ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కళాశాలలకు సంబంధించిన ఉద్యోగులు విధుల్లోకి రావాలని తృణమూల్‌ సంకీర్ణ ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన, ఈ కాలంలో కష్టజీవుల (ప్రజాస్వామ్య హక్కులపై దాడికి ఒక జుగప్పాకరమైన సంఘటన. ఈ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ఎలాగ కాలరాయబడుతుందో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ శాసనసభ ద్వారం బయట రోడ్డుమీద ప్రతిపక్ష నేత విలేకరుల సమావేశం నిర్వహించటం.


Chunk 8 — Pacahima-bengal-payanam-etu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16373

OCR Issues:

  • ASCII junk on lines: [72, 94, 120, 138, 155]...

Key Terms:

  • నుండి
  • తృణమూల్‌
  • సంఘటన
  • కానీ
  • ముఖ్యమంత్రి
  • మహిళలపై
  • కూడా
  • అత్యాచారం
  • ప్రభుత్వ
  • పోలీసు
  • చేయటం
  • వామపక్ష
  • బెంగాల్‌
  • హయాంలో
  • రాష్ట్రంలో
  • అభియోగం
  • గురైన
  • మహిళా
  • కమిషన్‌
  • ఉన్న
  • పార్టీ
  • జిల్లా
  • వారు
  • సంఘటనలు
  • జాతీయ
  • గురించి
  • తరువాత
  • దాడులు
  • పశ్చిమ
  • శాతం

Extractive Summary:

భూమిలో సాగు, బరా భూమి అధికారం కూడా ప్రజాస్వామ్య హక్కే ఆ హక్కు కూడా ఎలా కాలరాయబడుతున్నదో ఈ ప్రభుత్వ హయాంలో ఈ గణాంకాలు చెబుతాయి. ఈ విధంగా ఆ సమీక్షలు తెలియచేసేదేమంటే రాష్ట్రంలో తృణమూల్‌ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోవటమే కాక, వీటికి వ్యతిరేకంగొ చర్యలు తీసుకోవటం మాట అటుంచి పాలనా యంత్రాంగం నేరస్తుల అభియోగాలు ఎదుర్శొంటున్నవారి కొమ్మే కాస్తోంది. ఈ మధ్య భాంగర్‌ కళాశాలలో తృణమూల్‌ మాజీ శాసన సభ్యుడి దాడికి గురైన అధ్యాపకురాలి గురించి ఆ అధ్యాపకురాలు “ఎలాంటి మహిళ అనే ప్రశ్న ఆమె పుట్టింట్లో అద్దెకి ఉండే ఒకడి చేత ముందుకు తెప్పించి సచివాలయంలో విలేకరుల సమావేశం పెట్టించాడు ఒక మంత్రి!


Chunk 9 — Pacahima-bengal-payanam-etu_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16575

OCR Issues:

  • ASCII junk on lines: [13, 16, 42, 77, 146]...

Key Terms:

  • తృణమూల్‌
  • కూడా
  • వామపక్ష
  • ప్రభుత్వం
  • సంఘటన
  • రాష్ట్ర
  • లేదు
  • నుండి
  • బెంగాల్‌
  • పార్టీ
  • కమిటీ
  • జరిగింది
  • కార్యకర్తలు
  • రాష్ట్రంలో
  • కానీ
  • భూమి
  • హత్య
  • తరువాత
  • పశ్చిమ
  • నివేదిక
  • కొత్త
  • కలకత్తా
  • మావోయిస్టు
  • పోలీసు
  • సమస్య
  • వారు
  • బందిపోటు
  • విషయంలో
  • వారి
  • వచ్చింది

Extractive Summary:

గత శాసనసభ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తరువాత నుండి ఈ పుస్తకం రాసే సమయం వరకు రాష్ట్రంలో 63 మంది వామపక్ష సంఘటన నాయకులు- కార్యకర్తలు హత్య చేయబడ్డారు. శాసనసభలో ఒక వామపక్ష సంఘటన సభ్యుడు విద్యాశాఖ మంత్రిని ప్రశ్న వేశారు, ఈ మధ్యకాలంలో పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ సంఘటనలు ఏమైనా జరిగాయా? కలకత్తా పోలీసు కానిస్టేబుల్‌ తృణమూల్‌ క్రియాశీల కార్యకర్త తారకిదాస్‌ ఈ మధ్య జాదవ్‌పూర్లోనే ఒక తృణమూల్‌ వాణ్ణి చావబాదాడని అభియోగం వచ్చింది తృణమూల్‌ కార్యకర్త, కలకత్తా - పోలీసు కానిస్టేబుల్‌ గత 28 ఫిబ్రవరి జాదవ్‌పూర్‌, గాంగులి బాగాన్‌లో విలేకరిని బాదిన కేసులో ఒక నిందితుడు.


Chunk 10 — Pacahima-bengal-payanam-etu_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19425

OCR Issues:

  • ASCII junk on lines: [8, 39, 47, 55, 72]...

Key Terms:

  • ప్రభుత్వం
  • రాష్ట్ర
  • వ్యవసాయ
  • రాష్ట్రంలో
  • భూమి
  • నుండి
  • ధాన్యం
  • నీటి
  • సేకరణ
  • బియ్యం
  • వల్ల
  • ప్రభుత్వ
  • లక్షల
  • శాతం
  • చిన్న
  • కూడా
  • రైతులు
  • కేంద్ర
  • సహకార
  • అవసరం
  • కోసం
  • ఎక్కువ
  • జరిగింది
  • తరువాత
  • విషయంలో
  • తృణమూల్‌
  • జనపనార
  • మొత్తం
  • పరిమాణం
  • బెంగాల్‌

Extractive Summary:

“ఇదివరకటి ప్రభుత్వం 84 ఏళ్ళగా ఏ విధానాలు అనుసరించిందో, ఏ పనులైతే చేసిందో ఈ తీర్పు దానికి వ్యతిరేకంగానే. రాష్త్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం భూమి విధానం కమిటీ నివేదిక ఆమోదించిన తరువాత 2012 జనవరి నెల మొదటి భాగంలో, అభిజ్ఞ వర్దాలు తెలిపిన ప్రకారం ఈ ప్రభుత్వానికి చెందిన కీలకమైన ఒక ఉన్నత అధికారి స్థాయి నుండి (ఎ) రసాయన ఎరువుల వాడుక తగ్గించి జీవ, జీవాణు ఎరువుల వాడుక ప్రదర్శన క్షేత్రం చేయటం, (బి) జిఎమ్‌ విత్తనాలు నిలిపి వేసే విషయంలో అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పటం జరిగింది. (డి) సేకరణ ధర నగదు ఇవ్వకుండా చెక్కు రూపంలో ఇచ్చే ఏర్పాటు చేసి దాని బాధ్యత బియ్యం మిల్లు యజమానులకు ఇవ్వటం జరిగింది ప్రభుత్వ నిధులు ఈ విధంగా ఏదేని (ప్రైవేటు సంస్థకు ముందుగానే ఇవ్వచ్చా?


Chunk 11 — Pacahima-bengal-payanam-etu_pages0101-0110.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14577

OCR Issues:

  • ASCII junk on lines: [27, 37, 68, 144, 159]...

Key Terms:

  • ప్రభుత్వం
  • భూమి
  • జరిగింది
  • వామపక్ష
  • సంఘటన
  • నుండి
  • ప్రభుత్వ
  • కూడా
  • సంకీర్ణ
  • ఉపాధి
  • బెంగాల్‌
  • రాష్ట్ర
  • తృణమూల్‌
  • పెట్టుబడి
  • మమతా
  • బెనర్జీ
  • పరిశ్రమ
  • రాష్ట్రంలో
  • పశ్చిమ
  • తరువాత
  • ముఖ్యమంత్రి
  • పరిశ్రమల
  • హయాంలో
  • కోసం
  • పాలనలో
  • గురించి
  • మందికి
  • విషయంలో
  • పొందారు
  • ప్రత్యేక

Extractive Summary:

తృణమూల్‌ కాంగ్రెస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం తన ఏడాది పాలన గురించి (ప్రచురించిన పుస్తకం “పరిశ్రమలు, వాణిజ్యం ఆనే అధ్యాయంలో (పేజీ 14) ఇలా చెప్పింది, “గత ఒక ఏడాదిలో రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినవి సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు, దీనివల్ల 3 లక్షల కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించబడింది.” కేవలం పెట్టుబడి ప్రతిపాదనలు రాగానే ఉపాధి కల్పించటం అయిపోయిందా? వామపక్ష సంఘటన ప్రభుత్వ హయాంలో భూమి సేకరించి, పరిశ్రమల స్థాపన వ మేరకు అయిందో, గత ఒక ఏడాదిలో దాన్ని దాటి కొంచెం కూడా ముందుకు పోలేకపోయింది సంకీర్ణ ప్రభుత్వం. కానీ గత 29 జూన్‌, 2011న కొంతమంది దుండగులు ఒక ప్రత్యేక రాజకీయ పక్షం మద్దతుతో ఆ రైతులను భూమి నుండి తరిమేయటానికి ప్రయత్నించారు.


Chunk 12 — Pacahima-bengal-payanam-etu_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16092

OCR Issues:

  • ASCII junk on lines: [6, 8, 12, 148, 170]...

Key Terms:

  • తృణమూల్‌
  • జరిగింది
  • నుండి
  • భూమి
  • ప్రభుత్వం
  • ముఖ్యమంత్రి
  • శాసన
  • విద్యా
  • వామపక్ష
  • బెంగాల్‌
  • సంఘటన
  • విద్యార్థి
  • కాంగ్రెస్‌
  • కూడా
  • కోసం
  • కానీ
  • చేయటం
  • రాష్ట్రంలో
  • ఎకరాలు
  • చేశారు
  • మంది
  • శాసనసభ
  • తరువాత
  • దాడి
  • కమిటీ
  • మొత్తం
  • వారు
  • ఉద్యమం
  • కాపీ
  • రోజు

Extractive Summary:

ఆ జిల్లాలో నారాయణ్‌గడ్‌, నయాగ్రామ్‌, సబంగ్‌, శాల్చనీ, సాంక్రాయిల, మోహన్‌పూర్‌, పింగ్లా, చంద్రకోనా-2, మేదినిపూర్‌ సదరు, గద్బేటా-2 బ్లాకుల్లో ఈ దాడులు, వేధింపులు జరుగుతున్నాయి. 9 ఆగస్టు, 2011న రాసిన జాబులో దా సూర్యకాంత మిశ్రా తూర్పు మేదినిపూర్‌ జిల్లా దేశ్‌ప్రాడ్‌ బ్లాకులో అమ్మృలియా (గ్రామ పంచాయతీ పరిధిలో శునియార్‌చర్‌లో 1997 మరియు 2002 నుండి రైతులు ఆ భూమిలో నిర్వివాదంగా సాగు చేస్తూ వస్తున్నారు కానీ ఈ మధ్య వారిని బలవంతంగా తొలగించాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసిన సమయంలో శాసనసభ ఆ రోజు కూర్చోకపోయినా సమావేశాలు కొనసాగుతున్నాయి... ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయజాలదని ప్రతిపక్ష నేత డా సూర్యకాంత మిశ్రా అప్పుడే చెప్పారు.


Chunk 13 — Pacahima-bengal-payanam-etu_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 20527

OCR Issues:

  • ASCII junk on lines: [20, 65, 76, 88, 98]...

Key Terms:

  • సంఘటన
  • వామపక్ష
  • ప్రభుత్వం
  • శాసన
  • మంత్రి
  • నుండి
  • రాష్ట్ర
  • తరువాత
  • ముఖ్యమంత్రి
  • చెప్పారు
  • జరిగింది
  • కూడా
  • ప్రభుత్వ
  • ఇంకా
  • సమయంలో
  • అన్నారు
  • సిపిఎం
  • విషం
  • కొత్త
  • విషయంలో
  • రోజు
  • బెంగాల్‌
  • సంఖ్య
  • ప్రతిపక్ష
  • సభలో
  • ఎస్‌
  • గురించి
  • కేంద్ర
  • పక్షం
  • కమిటీ

Extractive Summary:

ఆమె చేసిన ఈ ప్రసంగంపై వామపక్ష సంఘటన శాసనసభా పక్ష సభ్యుడు శేభఖ్‌ అమ్హద్‌ ఆలీ ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ “సహజ్‌ పారొ 1వ, 2వ సంపుటాలు తీసి విద్యాశాఖ మంత్రి బ్రాత్య బసుకి చూపిస్తూ ఇలా అన్నారు, “నేను ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని, “సహజ్‌ పాఠ్‌ రద్దు చేయబడిందని మమత అరాచక పాలనలో పళ్చిమ బెంగాల్‌ పయనం ఎటు” ఆ తరువాతే కాస్త వ్యంగ్యాత్మకంగా ప్రతిపక్ష బెంచీల్లో కూర్చుంటే సున్నాకు విలువ ఉండదని, ఎనిమిది పక్కన సున్నా పెట్టేస్తేనే ఎనఖైై అయిపోతుందని, ప్రతిపక్షాలకు ఎల్లప్పుడూ ఈ రాజకీయాలు అలవాటేనని వ్యాఖ్యానించారు నిజమేమంటే ఆ విషపు మద్యం సంఘటనలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే చనిపోయిన వారి సంఖ్య 176కు చేరింది. మంత్రి చేసిన ఈ కుటిల అభియోగాన్ని తీవ్రంగా నిరసిస్తూ దీనిపై ఆయన్నుండి వివరణ తీసుకోమని వామపక్ష సంథుటన శానన సభ్యులు న్పీకర్‌ బిమాన్‌ బంధ్యోపాధ్యాయ్‌ని కోరారు విషయాన్ని పరిశీలిస్తామని వోమీ ఇచ్చిన స్పీకర్‌ తరువాత మంత్రి సభాముఖంగా అభ్యంతరకరమైన అభిప్రాయమేమీ వెల్లడించలేదని, శాసన సభ ప్రాంగణంలో తన కార్యాలయం గదిలో ఆయన ఏమన్నారో పరిశీలించే బాధ్యత తనకు లేదని, ఎంతమంది నాయకులు ఎన్ని రాజకీయ అభిప్రాయాలు వెల్లడించలేదు అని కొట్టి పారేశారు.


Chunk 14 — Pacahima-bengal-payanam-etu_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17634

OCR Issues:

  • ASCII junk on lines: [3, 25, 54, 68, 70]...

Key Terms:

  • వామపక్ష
  • సంఘటన
  • శాసన
  • జరిగింది
  • రాష్ట్ర
  • ప్రభుత్వం
  • ప్రతిపక్ష
  • అధికార
  • కార్యకర్తలు
  • పార్టీ
  • బెంగాల్‌
  • తరువాత
  • కానీ
  • పన్ను
  • భూమి
  • జూన్‌
  • మంది
  • పాస్‌
  • చట్టం
  • కూడా
  • గురించి
  • సూర్యకాంత
  • లేదు
  • నుండి
  • పశ్చిమ
  • చేయటం
  • తృణమూల్‌
  • నాయకుడు
  • కేవలం
  • కొత్త

Extractive Summary:

ఇంకా చెప్పాలంటే ఆయన కేంబ్రిడ్జి సహా ఇతర అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల గురించి తన పరిమిత పరిజ్ఞానాన్ని ఒప్పుకుంటూ, మేము 'జనాదేశొ (ప్రజల ఆదేశం) తీసుకుని వచ్చాము. ఈ బిల్లుపై ఏ రోజు గవర్నర్‌ సంతకం చేస్తారో ఆ రోజు పశ్చిమ బెంగాల్‌కి చీకటిదినం అవుతుంది.”, ఇప్పుడు ప్రశ్న ఏమంటే, ఈ బిల్లుని ఒక రాక్షస చట్టమని ఎందుకు అనవల్సి వచ్చింది?


Chunk 15 — Pacahima-bengal-payanam-etu_pages0141-0150.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16319

OCR Issues:

  • ASCII junk on lines: [4, 10, 13, 23, 32]...

Key Terms:

  • వామపక్ష
  • ప్రతిపక్ష
  • నుండి
  • సంఘటన
  • ముఖ్యమంత్రికి
  • జరిగింది
  • రాష్ట్రంలో
  • సూర్యకాంత
  • చేయాలి
  • మంది
  • ప్రభుత్వం
  • చర్యలు
  • బెంగాల్‌
  • నాయకుడు
  • అధికార
  • రాశారు
  • కార్యకర్తలు
  • తృణమూల్‌
  • ప్రభుత్వ
  • వారి
  • ఉన్న
  • రాష్ట్ర
  • వివిధ
  • నాయకులు
  • ఏర్పాటు
  • ముఖ్యమంత్రి
  • అభ్యర్థిస్తూ
  • మిశ్రా
  • గురించి
  • అవసరమైన

Extractive Summary:

ప్రత్యేకంగా ఏ స్థాయిలో నియామకం జరుగుతుందో, ఆ ప్రాంతపు ఈ సముదాయాల జన సంఖ్య శాతంతో పొంతన ఉండేలా రిజర్వ్‌ చేయాలి. ఆ లేఖలో ఆయన తెలియజేసింది : వామపక్ష సంఘటన ప్రభుత్వ కాలంలో అన్ని తేయాకు తోటల్లాగే ఆ తోట కార్మిక కుటుంబాలన్నిటినీ బిపిఎల్‌లో చేర్చి 2రూ కిలో బియ్యం - గోధుమలు 35 కిలోలు ప్రతినెలా, అన్నపూర్ణ-అంత్యోదయ, ఇతర పధకాల బియ్యం, గోధుమలు సరఫరా, బ్యాంకు ద్వారా నెలసరి రూ.1500 ఆర్థిక సహాయం, వృద్ధాప్య పింఛను సహా వివిధ పింఛన్లు, ఇందిరా ఆవాస్‌ యోజన, ఐసిడిఎస్‌, తాగునీరు, విద్యుత్తు, ఆరోగ్య సేవలు అందించటం వగైరా బహుముఖ చర్యలు తీసుకోబడ్డాయి. ప్రత్యేక కారణాల వల్ల ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్న శాఖలు అన్నింటికి సంబంధించి బడ్జెట్‌ గిలటిన్‌ ద్వారా (అంటే ఏ చర్చా లేకుండానే) పాస్‌ చేయాలని ఆ రోజు మధ్యాహ్నం శాసన సభ స్పీకరు అత్యవసర బిజినెస్‌ ఎద్వైజరీ కమిటీ సమావేశంలో తెలియజేశారు, దానికి కొద్ది రోజుల ముందే ఆగస్టు 19న శాసన సభ బిజినెస్‌ ఎద్వైజరీ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్న 8 కీలకమైన శాఖల్లో (అప్పుడు అదే ఉండింది) వెంగాల్‌ లెట్ట్‌ఫ్రంట్‌కమిటే నాం


Chunk 16 — Pacahima-bengal-payanam-etu_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18383

OCR Issues:

  • ASCII junk on lines: [14, 62, 87, 122, 138]...

Key Terms:

  • వామపక్ష
  • సంఘటన
  • సభ్యులు
  • జిల్లా
  • తరువాత
  • ప్రతిపక్ష
  • నుండి
  • తృణమూల్‌
  • అన్నారు
  • ప్రభుత్వం
  • చెప్పారు
  • రోజు
  • చేశారు
  • నిరసన
  • కూడా
  • గురించి
  • కాంగ్రెస్‌
  • శాసన
  • జరిగింది
  • రాష్ట్ర
  • లేదు
  • ప్రభుత్వ
  • మంత్రి
  • సిపిఎం
  • పంచాయతీ
  • అధికార
  • నాయకుడు
  • రాష్ట్రంలో
  • జవాబు
  • వ్యతిరేకంగా

Extractive Summary:

చెప్పనకృళ్లేదు, ప్రభుత్వం తరపు నుండి ఈ ప్రాధమిక ప్రశ్నలకు ఏ జవాబు ఇప్పటి వరకు రాలేదు.” శీతాకాల సమావేశాల్లో 19 డిసెంబర్‌ 2011న గత వదాది కాలంలో మా-మాటి-మానుష్‌ ప్రభుత్వానికి బహుశా అన్నిటికంటే ఎక్కువ ఇబ్బందికరమైన రోజు, ఎందుకంటే ఆ రోజూ ప్రశ్నోత్తరాల పర్వంలో విత్తన సరఫరా విషయంలో మంత్రి ఆ మాట తన గదిలో అన్నాడు కనక ఈ విషయంలో తాను చేసేది ఏమీ లేదని బిమాన్‌ బంధ్యోపాధ్యాయ చెప్పారు. ఆ రోజు గవర్నర్‌ ప్రసంగంపై చర్చలో పాల్గొనటానికి లేచిన సిపిఎం సభ్యుడు సుశాంత ఘోష్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు గావుకేకలు పెట్టి ఈ రాష్ట్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అత్యంత కటువుగా మాటలు అన్నారు.


Chunk 17 — Pacahima-bengal-payanam-etu_pages0161-0170.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 12039

OCR Issues:

  • ASCII junk on lines: [10, 41, 52, 53, 74]...

Key Terms:

  • వామపక్ష
  • సంఘటన
  • నుండి
  • జరిగింది
  • తృణమూల్‌
  • జిల్లా
  • దాడులు
  • వ్యతిరేకంగా
  • నిరసనగా
  • నిరసన
  • దాడి
  • ఊరేగింపు
  • ఏప్రిల్‌
  • పిలుపు
  • మేరకు
  • వివిధ
  • కార్యక్రమం
  • నవంబర్‌
  • ప్రాంతాల్లో
  • జూలై
  • సభలు
  • మంది
  • డిమాండ్‌
  • నిర్వహించారు
  • సిపిఎం
  • సమావేశం
  • పశ్చిమ
  • రాష్ట్ర
  • కలకత్తా
  • డిప్యుటేషన్‌

Extractive Summary:

జూన్‌ 25న కలకత్తా జిల్లా వామపక్ష సంఘటన పిలుపు అందుకుని (ప్రజాస్వామ్యం, వ్యక్తి స్వాతంత్ర్యం, శాంతి పరిరక్షణ డిమాండ్‌పై, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా రాణి రాశ్‌మణి రోడ్‌ నుండి ఒక పెద్ద ఊరేగింపు రహదార్లను చుట్టుముట్టింది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఏగ్రా మహకుమా సుమారు అన్ని ప్రాంతాల్లో తృణమూల్‌ భయోత్సాతం, దాడులు, ఇవ్చారాజ్యం పరిస్థితి ఏర్పడింది. ఆ ధర్నా మమత అరాచక పాలనలో పశ్చిమ బెంగాల్‌ పయనం ఎటు” 59 ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా చాలా పెద్ద జన సమీకరణ జరిగింది ఆ కార్యక్రమానికి ఆగస్టు 12న వామపక్ష సంఘటన ఏలుపుపై తృణమూల్‌ దౌర్జన్యానికి వ్యతిరేకంగా చలో శాసనసభ కార్యక్రమం నిర్వహించారు.


Chunk 18 — Pacahima-bengal-payanam-etu_pages0171-0172.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 437

OCR Issues:

  • High noise-line ratio (3/17 lines < 3 chars)

Key Terms:

  • పాలన
  • పుస్తకం
  • పశ్చిమబెంగాల్‌లో
  • మమతా
  • బెనర్జీ
  • తీరుతెన్నులను
  • వివరించే
  • అరాచక
  • కొనసాగిస్తున్న
  • నిర్మాణాత్మక
  • ప్రతిపక్షంగా
  • వ్యవహరిస్తున్న
  • వామపక్షసంఘటనపై
  • మొదటి
  • ఏదాదిలోనే
  • కక్షకట్టి
  • దాడులు
  • చేసింది
  • హత్యలకు
  • పాల్పడిందీ
  • తెలియచేస్తుంది
  • దారుణాలు
  • మరింత
  • అధికంగా
  • ఇప్పటికీ
  • కొనసాగుతూనే
  • ఉన్నాయి
  • పశ్చిమబెంగాల్‌ను
  • దిశగా
  • తీసుకువెళ్తున్నదీ

Extractive Summary:

అరాచక - 'పాలన కొనసాగిస్తున్న మమత నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వామపక్షసంఘటనపై మొదటి ఏదాదిలోనే ఎలా కక్షకట్టి దాడులు చేసింది, హత్యలకు పాల్పడిందీ ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఈ దారుణాలు మరింత అధికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మమత పాలన పశ్చిమబెంగాల్‌ను ఏ దిశగా తీసుకువెళ్తున్నదీ తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగపడుతుంది + ఈ పుస్తకం.