Telugu O Akramarjana ! noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: O-Akramarjana-!
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/o-akaramaaarajanaaa
Date: 2026-08-05 10:30
Chunks: 4
Book Overview
Book: O-Akramarjana-!
Source: https://sundarayya.org/o-akaramaaarajanaaa
Total OCR chunks analysed: 4
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- అక్రమార్జన
- పెంచింది
- సంస్కృతి
- అక్రమార్దనే
- చేసింది
- రంగాన్ని
- నిజం
- ప్రజాస్వామ్య
- అక్రమార్దనా
- అక్రమార్దన
- సమాజంలో
- నీవే
- వ్యవస్థ
- నేడు
- పాలన
- సంగతి
- ఉప్పల
- -అక్రమార్దన
- ముద్రణ
- సమాజం
- కారణం
- బానిస
- అండగా
- నేటి
- నిన్ను
- పెంచి
- పోషిస్తున్నది
- ఆధునిక
- మంచికాలం
- అదుపు
Per-Chunk Details
Chunk 1 — O-Akramarjana-!_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5978
OCR Issues:
- ASCII junk on lines: [14, 44, 45, 62]
Key Terms:
- అక్రమార్జన
- పెంచింది
- సంస్కృతి
- అక్రమార్దనే
- చేసింది
- రంగాన్ని
- నిజం
- ప్రజాస్వామ్య
- అక్రమార్దనా
- అక్రమార్దన
- సమాజంలో
- నీవే
- వ్యవస్థ
- నేడు
- పాలన
- సంగతి
- ఉప్పల
- -అక్రమార్దన
- ముద్రణ
- సమాజం
- కారణం
- బానిస
- అండగా
- నేటి
- నిన్ను
- పెంచి
- పోషిస్తున్నది
- ఆధునిక
- మంచికాలం
- అదుపు
Extractive Summary:
ఉప్పల రోపాలరావు వ్రచురణ ల క ఫ్లాట్‌నెం. -ా 8ర్ కనిన న నికి క కవిని క ని జిల కివ న ననిన న ణల జ బబ జ విక జ నవని వ అంకితం జ క నా ఆలోచనలకు పదును పెట్టటంలో సహకరిస్తున్న ఇ నా ప్రియమైన అర్ధాంగి క్ష క సరోజినికి వ కల జ కది నవకవి న నన దిన నిజ నజ జి ని నిజ జ జ వక ద ద నిది జీ మంచి పాలన సాగే మాట నిజం, నిజమైన ప్రజాస్వామ్యానికి బలం చేకూరే మాట నిజం, ఎన్నికలలో జరిగే అరాచకాలు అరికట్టబడే మాట నిజం కాని, ప్రజలు నీ నిజస్వరూపం తెలుసుకోనంతవరకు ఓ అక్రమార్దనా సొగించుకుంటూనే వుంటావు నీ రాజ్యం (ప్రజాస్వామ్య ముసుగులో, నీవు సాగించుకుంటూనే వుంటావు నీ రాజ్యం ఈ ప్రజాస్వామ్య ముసుగులో ఎఎ
Chunk 2 — O-Akramarjana-!_pages0011-0020.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9773
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అక్రమార్జన
- సమాజంలో
- అభివృద్ధి
- సంస్కృతిని
- సంస్కృతి
- అక్రమార్దన
- కాదా
- ప్రజలు
- ప్రజాస్వామ్య
- సామాన్య
- ఈనాటి
- నిజం
- గురించి
- ఉప్పల
- గోపాలరావు
- అభివృద్ధికి
- పరులు
- పరుల
- పెంచి
- ప్రజా
- సమాజం
- కారణం
- ప్రభుత్వాలు
- ప్రజలకు
- పెంచుతున్నారు
- అక్రమార్దనా
- ఎవరు
- అభివృద్ధిలో
- భాగం
- చేసే
Extractive Summary:
ఛాన్స్‌ల రాజ్యాన్ని లాటరీల రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నది పారిశ్రామిక రంగంలో బలంగా ప్రవేశించింది వ్యాపార రంగాన్ని తన అధీనం చేసుకున్నది కాంట్రాక్టుల రంగాన్ని కలుషితం చేసింది స్మగ్షింగు, మత్తు పదార్థాల వ్యాపారంతో బలిసిపోయింది ఈ అక్రమార్జన సంస్కృతి సమాజంలో ప్రాకని, తాకని రంగం అంటూ లేదు ప్రజా ఉద్యమాలపై కూదా కనపడని పెత్తనం కొనసాగిస్తున్నది సమాజం ఎదుర్కొంటున్న సమస్యలలో నూటికి ఎనభై సమస్యలకు అక్రమార్జన సంస్కృతే కారణం ఈ సంస్కృతి కలగ చేస్తున్న ప్రమాదకరమైన పరిస్థితిని గురించి (ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్పందించి దీనిని అరికట్టడానికి. నేడు సమాజాన్ని పట్టి పీడుస్తున్న పెద్ద జబ్బు ఈ అక్రమార్దనే, దానికి వెంటనే వైద్యం చేపట్టాలి ఇప్పటికే ఆలస్యం అయ్యింది అందుకు ప్రజా వైద్యులైన రచయితలు, అక్రమార్జన సంస్కృతి ఏ ఏ రంగాల మీద ఎలా విష సంస్కృతిని విస్తరింపజేస్తున్నది, దాని వలన జరుగుతున్న పరిణామాలను, నాటికల ద్వారా నాటకాల ద్వారా, కవితల ద్వారా, రచనలు చేసి ప్రజలకు అందజేయాలని విస్త సమాజంలో శాంతి కావాలనే వారు, భద్రత కాపొాడబడాలనే వారు, ప్రశాంతత కోరుకునే వారు, న్యాయం, ధర్మం, సత్యం కాపాడబడాలని కోరుకునేవారు, భారతీయ సంన్కృతిని కాపాడబడాలని కోరుకొనేవారు అక్రమార్జన సంస్కృతిని గురించి ఆలోచనలు కొనసాగించి, చర్చాగోప్టులు నిర్వహించి అక్రమార్జన సంస్కృతిని తొలిగించడానికి పరిష్కార మార్దాలను అన్వేషించ వలసిందిగా సామాజిక సృహ గల ఆలోచనాపరులందరికి మనవి --)0(౪- 'ఓ అక్రమార్దనా! ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడేది అక్రమార్జన సంస్కృతి లేనప్పుడే నీతికి, నిజాయితీకి, నిజానికి, న్యాయానికి, ధర్మానికి బలము చేకూరేది అక్రమార్జన సంస్కృతి లేనప్పుడే న్యాయమైన ఎన్నికలు, నిజమైన ప్రజా ప్రభుత్వాలు ఏర్పడేది కూడా అ(క్రమార్దన సంస్కృతి లేనప్పుడే అక్రమార్దన సంస్కృతి సమాజములో వున్నంతవరకు సామాన్య జనానికి అన్నీ కష్టాలే సమాజములో ప్రజలు ఎదుర్కొంటున్న 80 శాతం సమస్యలు అక్రమార్జన సంస్కృతి మూలంగానే (ప్రజా ప్రభుత్వాలు నేటి సమాజములోని అక్రమార్జన సంస్కృతిని అదుపు చేసే చర్యలు తీసుకుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని బాట ఏర్చడుతుంది అక్రమార్జన సంస్కృతిని అరికట్టడానికి ఈ నాటి ప్రభుత్వాలు వంటనే పూనుకోవాలి -)0(౪ ఓ అక్రమార్దనా!
Chunk 3 — O-Akramarjana-!_pages0021-0030.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 9101
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నిజాయితీ
- నీతి
- సమాజం
- సమాజంలో
- అక్రమార్జన
- అక్రమార్దన
- మానవ
- నేటి
- సమాజ
- లేని
- రంగం
- సమాజాన్ని
- నీతిని
- పాలక
- నిజం
- ఉప్పల
- గోపాలరావు
- సంస్కృతిని
- ఫ్యూడల్
- నేడు
- ప్రజలను
- రూపంలో
- సమాజానికి
- మధ్య
- ఈనాటి
- సామాన్య
- ప్రజలు
- శక్తిగా
- పరులు
- పెంచి
Extractive Summary:
మానవ సమాజం గుంపులుగా జీవించే దశనుండి నేటి వరకూ, ఏదో ఒక రూపంలో ఈ నీతి సూత్రాల ప్రభావం సమాజంపై వుంటూనే వుంది ఓ అడ్రమార్దనా! నిజాయితీ నష్టపోతున్నది నిజాయితీగా వుండే వ్యక్తులకు అన్నీ కష్టాలే నేటి సమాజంలో నిజాయితీకి మారుపేరు “పిచ్చితనం” అని పేరు పెట్టారు కొంతమంది స్వార్థపరులు అన్ని రంగాలలో నిజాయితీ కరువౌతున్నది | ఆధ్యాత్మిక రంగం, రాజకీయ రంగం, ఆర్థిక రంగం, వ్యాపార రంగం, సాంఘిక రంగం, సాంస్కృతిక రంగం, కాంట్రాక్టుల రంగం చివరకు మన దేశాన్ని రక్షించే రక్షణశాఖ రంగం అన్ని రంగాలలోను నిజాయితీ లోపిస్తున్నది ఎక్కడ చూసినా సమాజాన్ని ఆవరించింది ఈ కాలుష్యం ఈ కాలుష్యంలో నిజాయితీ జనంలో బతకలేక పోతున్నది, నిలువలేక పోతున్నది నిజాయితీ తేకుండా సమాజం ఆరోగ్యంగా బతకలేదు, నిలువలేదు అదే ఈనాటి సమాజస్థితి నిజాయితీ లోపించబట్టే నేటి సమాజం అరాచకాలకు, అల్లర్లకు, ఆగడాలకు, అభద్రతా భావనకు నిలయంగా మారింది కష్టాలు, కల్తీలు, నకిలీలు ఎక్కువైనాయి సమాజ మనుగడకు పనికివచ్చే ఏ వస్తువైనా నాలుగు కాలాలపాటు మన్నికగా ఉండకుండా పోతున్నది ఇటీవల కాలంలో గుజరాత్ సంక్షోభంలో భవనాలు కూలి, లక్షలాది మంది చనిపోయిన విషయానికి “నిజాయిత” లేని నిర్మాణాలే కారణం అనేది అందరికి తెలిసిన సత్యం ప్రభుత్వం కూడా అంగీకరించిన మాట నిజం కాబట్టీ “న్పిజ్లాయిత్రీ” లేని సమాజం ఎన్ని రకాల ప్రమాదాలకు గురౌతుందో ఊహించలేము నిజాయితీ లేని స్థితిలో నేటి సమాజం, తూలిపోతున్న జబ్బుతో, వాలిపోతున్న జబ్బుతో బాధపడుతున్న సంగతి కొంతమందికే తెలుసు ఈ జబ్బులకు ్రజాక్షేమం కోరే ప్రజలు, పార్టీలు, ప్రభుత్వాలు వెంటనే వైద్యం చేపట్టాలి మరాధిపతులు, పీరాధిపతులు, స్వామీజీలు, బాబాలు సమాజంలో నిజాయితీ పెంచడానికి ప్రయత్నం చేయాలి స్వార్థపరులు పెంచి పోషిస్తున్న అక్రమార్దన సంస్కృతే నీతికి, నిజాయితీకి తావులేకుండా చేస్తున్నది ఆధ్యాత్మిక రంగంలోని పెద్దలు, రాజకీయ రంగంలోని పెద్దలు స్వార్ధపరులను, అక్రమార్దన సంస్కృతిని వారి దరిచేరనీయకుండా గట్టి చర్యలు చేపట్టాలి సమాజ మనుగదకు, పాలనా సౌకర్యానికి, సమాజ సంక్షేమానికి నీతి, నిజాయితీ ఎంతో ముఖ్యావసరం అందుకు మనందరం నీతి, నిజాయితీ గల సమాజ నిర్మాణం కోసం పాటుపడాలి సమాజములో నీతి, నిజాయితీ బలం పుంజుకున్ననాడదే సమాజానికి మోక్షం -0- ఓ అడక్రమార్దనా!
Chunk 4 — O-Akramarjana-!_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10562
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అక్రమార్జన
- అభివృద్ధి
- ప్రతి
- సంస్కృతి
- అక్రమార్దన
- వనరుల
- కార్యక్రమాలు
- సమాజానికి
- ఎన్నికల
- సమాజాన్ని
- అవసరాలు
- వారి
- అన్ని
- రాజకీయ
- ప్రజా
- ప్రజలకు
- సమాజములో
- సంస్కృతిని
- ఆదాయాలు
- సామాన్య
- సమాజంలో
- కార్యక్రమాల
- విలువలను
- విలువల
- రంగాన్ని
- ఏమిటి
- సంవత్సరం
- ఫలితాలు
- సౌకర్యాలు
- ఆర్థిక
Extractive Summary:
వాటి మీద ఏ ఏ ప్రభావాలు చోటు చేసుకుంటున్నాయి ఇంకా, ఈ విధంగా అనేక విషయాల మీద, ప్రజా ఆలోచనా పరులు వారి ఆలోచనలను అందిచాలని కోరుతున్నాము -)0(౪ చ కాయాడా నావను తననన వ్యంగ అక్రమార్జన రక్కసిని, అక్రమార్దన సంస్కృతిని పెంచి పోషిస్తున్నది ప్రధానంగా రాజకీయ పార్టీలలోని కొంతమంది నాయకులు రాజకీయ పార్టీలలోని కార్యకర్తలు నాయకులు నిజాయితీగా ఉంటే అక్రమార్జన రక్కసి సమాజములో ఇంతగా పెరిగేది కాదు రాజకీయ నాయకులలోని అక్రమార్జన సంస్కృతిని అరికట్టితే గాని ఏ అధికార యంత్రాంగంలోని అక్రమార్జన సంస్కృతిని అరికట్టలేము ముందుగా మన ఆర్థిక పరమైన చట్టాలలో, ఇంకమ్‌టాక్స్ యాక్ట్‌లో పెద్దమార్చులు తీసుకరావలసిన అవసరం ఉన్నది అడక్రమార్దన పట్టుపద్డప్పుడు ఆ అక్రమార్దనని శాశ్వతంగా ప్రభుత్వం స్వాధీన పర్చుకోవడానికి ఏ అభ్యంతరం ఉండకూడదు అటువంటి చట్టం కావాలి ఎవరైనా సంపాదించుకోవడం తప్పుకాదు కాని అ సంపాదన ఏ రకంగా వచ్చింది అనే విషయం ప్రభుత్వాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎవరైనా వారి శక్తి సామర్భాలతో పాటు ప్రకృతి-సమాజం సహకరిస్తేనే వారి సంపాదనకు వీలవుతుంది అటువంటప్పుడు ఆ సంపాదన వివరాలను, ఆస్తుల వివరాలను ప్రకృతిని, సమాజాన్ని కాపాడటానికి వర్పడిన ప్రభుత్వాలకు తప్పనిసరిగా వివరించవలసిన భాద్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది