Telugu Nethra Snanamu - anilvaranasi/indianlanguages GitHub Wiki
త్రీ 33 రంగ నపదర్త్యణు స _టబివందీనూ ఆళ్ల
- సర శటోూ ఆ|| ౪ యం, యస్. సూర్యనారాయణ తోవివ్వర “స్వియి ప్రచురణలు
( నీ రూ ఆ లో న. క ఆ, శ వ. శ =” ట్ (టే (| యు కదం ఫు స్ లో వగ చ్ .౮0౮ కచ యాడ | “"నేతన్నానం” యం. యన్, నూర్వ్భనారొయణ రవిత్యంం “నీయ” వు్రచురణలు _ ఖై (వచధమముదుణః నవంబడ్పు [990 వెలు మూడు దూవాయలు ముద్రణ శ్రీరవిఆర్దు (నింటద్స్ జీ. చ(కధరరావు రాబోలు /చతులకుః యం. యన్. నూర్యనారాయణ ఆదిత్మ మెడికల్ శ్ర జనరల్ జ్జోర్చ్ వోస్తావీను వీధి లాజోలు..53ఎ 242
నంవ్వూ, వీ పవంర్యదం నుదుటి మైదానంలో సిందూర సుమం పూయించిన వేళ నువ్వు ఆదిత్యుడీవి ః కంఠసీమ నుండి జాల్వాకే కాంచన సూూశమూాల ఆమె తన శనుల-కదుకున్న ప్పుడు నువ్వు పరమ వవి(త్రుడివి ॥ మి(తమా.... నేనంటానూ--- మవ్వు నదిం నువ్వు పొదివి పట్టుకున్నది నమా(దం జలాంళర్గామోో వై తం డీర్మించలేని ఆ సవి్యతగర్భపు లోతులు సీ వెరుగప్పం ఆ నీధికొంతులు నన్నిధిలోనై నా చూడలేవు. బాధల్నీ, భయాల్నీ, చివరకు మంటల్ని జయించి నీవైపు క్షమతో చూసే ఆ నిర్మల దృక్కుల్లో నీ ఆత్మహత్య తధ్యం, మి్మిత్రమా । నువ్వు కేవలం నదివి " నువ్వు పొదివి పట్టుకున్నది సము్ముద్రం;
చెటంగూటో పాటపకి లు ణు కో (బతుకు పైన గూడు కట్టుకున్న లి పాటిపడి పెదాల కొమ్మల మీంచి పడాల రెక్కలిప్పుతుందిం ఊరకే, గాలికి.... అలా కొమ్మ్యకదిలినా చాలు. ఆంతవరకూ పొదగవని అన్యర్హరాగాలు ముఖద్వారాల్లోంచి ళం గుంపులు గుంప్పలుగా ఎగిరి, మనో సభాస్ట్రలాల్లో వ్యక్త మవుతాయి. మోడువారిన చెట్ల మొదళ్ళలోకి వేళ్ళ నరాలగుండా . పాట (ప్రవహించినప్పుడు చఇెటుగుండె న. పాటపకిలో లయిస్తుందిం _-డా* ఎన్. గోవిగొల్మి
కూ వింగ్ రిపోర్టు
డా శ్రుగారన్నారు కదా,
తమ్ముడూ ః
నేనివాళ గుండెని చూశాను &
అప్పటికీ వ్యాధి
అతన్ని విలువునా చీల్చడం కనిపెట్టానుం
గుండె గర్భగుడిలోకి (పవేళించి,
అకని గాయాన్ని
కన్నీటితో అభి షేకించాను
ఆతనీ శ్యతువుపెన
యుద్ధం (వపకటింవాను.
నా శరణారికి రై ర్యాన్నిచ్చి
గుండెని _పేమగా స్పర్శించాను,
గుండెతో, గుందెసాషిగా
కరచాలనం చేశాను.
అప్పుడు నువ్వుండాల్చింది తమ్ముడూ ॥
ఆ ఆనుభవాన్ని నాతో పంచుకోవాల్సి-దిం
నే నన్నాను కదా...
డాక్ట రుగారూ |
'మేవింగ్ జరిగినప్పుడు
మీకు నిజంగా గుండె కనిపించిందా? ః
ఆ ఫ్రానంలో = సహజంగా
బండరాయి కదా ఉండాల్సిందీ,?: =డౌొతి ఎ, వి అవ్వారావుగార్మి
గర్భోన్ముఖంగా........ విఫల జీవన ధ్వనుల్లోంచి ఉరుకుతావు విన్నెట్లా పరిచయం చెయ్యగలనూ ఇ నా వేళ్ళ కొసల్లో మెరుస్తావు, 'మెరుపు చిరునామాని ఎట్లా నిర్జారించడం? భగ్నహృదయాంతరాళాల్లోంచి పలుకుతావు నీ శద్దాన్ని ఎట్లా అనువదించడం ? నిన్ను పరిచయం చేశానని నమ్మడం. నిన్ను _పకటించాననుకోవడం, నిన్ను వినిపించాననవి (ళమించడం. . చివరికి. చిందర వందరగా మిగిలిన చితుకుల్ని ఏరి, ఈ గడ్డకట్తిన దేహనీకాన్ని కాచుకోవటం ఇక నాన ల్లకౌదుం నీకోసం... నేను మళ్ళీ “గర్భ” గుడిలోకి వెళ్ళిపోతానుం తిరిగి గుడి తలుపులు తెరుచుకోగానే, తపస్సు పూర్తిచేసుకొని ఉషన్సుతో మరలుకాను.
వెండియర్ అస్కార్ విన్నర్! యువా
(1) ఒక అద్భుత సృష్టికి చిహ్నంగా మీకోసం ,పకటించిన పురస్కారాన్ని హా గి ంచా౦. కానీ, "మావాొళణ్ణి" తల్చుకొని దేళభక్షితో శోకించాంం “వాణ్ణి గుర్తించే ఆస్కారం కోసం కోట్లాది ప్రుజిలమంతా ఆకోంళించాం, వాణ్ణి మీ రెరగరు మానవ (ప్రపంచం స్థంభించిం అవాక్కయి. శిల్లై నిలిచిపోయేట్టు మం్శతించగల మా అమోఘ నట దిక్ "పాలకుణ్ణి" మీరెరగరు. భారతదేశం హృదయ స్పృందనం అనుక్షణం ఆ మహామాంతికుడి కే ఆంకిత౦.
(బ ఒకానొక థీతానహ దృశ్యాన్ని ఆవిమవ్యరించగలరు మీరు ప్రిపంచపటం నరనరాల పంచరించే సంక్షుభిత హృదయవిలాపాలు మనస్సు తెరల్పపై (ప్రదర్శించగలరుమీరు,
“వాడి” సజీవ చిత నిర్మాళలం మేం; ఇంతకీ-వాణ్ణి మీరు ఎరిగి ఉండరు. లేదూ, పరిగణించలేక పోయారు (8) మావాడు £ *₹₹.ొ, "న్పెషలిన్ట్ = ఐ 'న్ఫెషలిన్ట్ కూడాం వాడి కంటిపొవ నటిస్తుంది చెవి డయాఫ్రం డైలాగ్ చెబుతుంది గొంతు నటిస్తుంది ముక్కు నటిస్త్త ౦ది వాడి, జననాంగరంతో సహా సర్వాంగాలూ అమోఘంగా నటిస్తాయిం సంఘర్ష ణలకీ....పరిణామాలకీ అలం ఆతీఠమైన చాడీ ఎక్స్(పెషన్స్ మీరెరగరుం సంక్షోభం స్కిఏప్ట్ ర్రైటర్. డై ర్టర్, ఏక్టర్ వాడే! అనాదిగా వాడిచితి నిర్మాతలు మాతం (పజలుం (4 ఒక ఆద్భుతానికి సాక్ష్యంగా విలచిన మీ విజయాన్ని ఎప్పుడూ హర్షిసూనే వచ్చార కౌనీ, మావాణ్ణి తల్చుకని దుఃఖించాం.
పవంందాన్ని చీల్చలేవు! సము(దాన్ని
దారి కోరేందుకు
ఇప్పుడు
రాముడు లేడు,
మరి రాడుం
ఎక్కడై తే
జన సము(దం
రెండుగా చిలి
శాసనానికి దారిస్తందో అక్కడ-ల
అంతవరకూ హోరెత్తిన కెరటాల తలలు నమాధులవుళాయ:
చివరికి
జన సముద్రం
రక్ష సము(దమై
మౌన ముద్ర పడుతుంది. సముద్రం ఆత్మహత్య
కొత్తే మీకాదు. గుండెల్లో అధికార ఖడ్గం దిగబఐడటమూ కొ త్తకాదుం
వాడు సము(దాన్ని చీల్చటోయినప్పుడు ముంచె త్తడ్రమే సమ్ముద్ర లక్షణం!
అనెం ఉదయాల్ని ఉరి తీసిందెవరం 9
ఒక నుదీర్హ మైన ర్యాతిని చర్మ౦ంలా కప్పుకుని 'రెప్పల ద్వారాలకు ఎదురు చూపుల ఉరిళాళ్ళు బిగించి మనస్సుని ఉరితీన్తే తప్ప ఆమె కడుపు పొయ్యలోంచి ఆకలి పిల్లీ లేవదు రాతి పాఠేసుకున్న ఆవయవాల్ని ఏరుజుని మూట కళ్టుకుంకే ళశప్ప అమె ఆటం కళ్ళ గుంటల్లోకి విశద (పవహించదు, రతి జాగారాల్లో పగలు ర్యాతిగా మార్చుకున్న ఆమె రెస్పల తలుపులు తెరిస్తే చాలు / కళ్ళలో పుళ్ళలాగ “వాళ్ళు” మంట 'పెడకారుం తన నర నరాల్లోనూ ర్యాతి పరిగెడుతున్నప్పుడు నాఉదయాల్ని ఎవరు ఉరితీశారని ఆమె పశ్నించిందా ఇ
ఇల్లి ప్వరద్వారం స్వరద్వారం తెరిస్తే వాలుః పక్షులు తెక్కలల్లారుస్తో మనమధ్య వాల్తాయి మనం మైమరచి వాటినే వింటూంటామా? ఆంతలోనే యుద్హ్మప్రకటన। ధ్ దేహ మైదానాలమీంచి వైన్యం కవాతు చేస్తుంది, యూ అటి వాయి వాహనాలమీంచి మనపైన బాంవీంగ్ జరు'సమంది. మనం మరఫిరంగులమౌతాం। న్వరద్వారం తెరిస్తే చాలు: మనం (బిడ్డీలమైపోతాం! మనమీంచి లయబద్ధంగా రైలు (ప్రయాణిస్తుంది తీరా, రె లుదాటిపోగానే, య్ సంగీత స్వరాలపైన పిటలా వాలిపోయుంటాం: ఈలా స్వరద్వారం తెరిస్తేచాలు, (చ్పుహవచ్చేనరికి మనం సము.ద్రంలోక్తి నెటి వెయ్యబడీ ఉ౦టాం। ట్
నము(ద్ర ళుఫాను బీభత్సం మనల్ని ముంచెత్తేంతవరకూ మనమేమీ ఎరకం ఆతరను--_నవ్వుళూ స్వరద్వాళం ఇెరుస్తాడు. మనకోసం ఏమైనా చేస్తాడు. క్ర ర్తిశేషుడినై నా, ఆదిశేషుడినై నా సరెః చెయ్యిపట్టుకులాకొచ్చి నుంచో పెడతాడు, ఆ ఉఊదేకంలో మనం చిపటవమని రేకుల "షెడ్ సెని పడ్డ వర్షం ఉినుకత్ని అనుకరిస్తూ హాలుహాలంళా హర్ష వర్దనులమే అవుతాం! అతను చిరునవ్వు ధ్వవిస్తూ జీవితాన్ని అనుకరించేందుకు కిందికి దిగుతాడుం కేవలం చవ్చట్లని అనుకరించి మనం ఇంటికెడ తాం. తటాక చోల్పాన్యన్యాల్యాట్నాన్నాన్నిల్నికా (ఆీ నోరెళ్ళ వోణునూధన్ న్వరసపేటికలీ తొనుక)
శ్వేతప [తం (0)
నిర్యఎమైన సేేమకోసం వ్యక్తత్వం కోసం మీరంశా “ఆత్య" హత్యల పౌొలవ్వడం కనిపిస్తూశే ఉంది, అగ్ని పంజరాల్లో ఉషుకురున్న చిలక మాంసపు కుతకుతలు నిత్యం వినబడుతూనే ఉస్వ్నై సంమవేమార్చిత మైవు దేహాణ సంవోభ *తాలు పితిధ్వనిష్తూశ ఉ్న్న చివరివె మృత్యు కఇహ్వరాలవుతోన్న గర్భ సంచీల్లోని కడ ఉోపిర్లు వ్రైఈం నన్ను వెంటాడుతూనే ఉవ్నై ప్పిన్నిస్తూకే ఉన్నై
(ఏ) మీరంళా భూమి పుతికలు | సహన సంజనితలు అందుకే చెప్పండి. ఇంకా ఎన్నాళ్లో మీ శీల పరీక్షలూ.... పాత్మివత్యాలూ : చెప్పండి ఎన్నాళ్ళీ అంగీకరించిన లొంగుబాబు ? (8) మీ నుండి ఉదయించే ఒక్క (పశ్నకోసం మన జీవన శ్వేతపతొంన్ని కాలం నదిలో ఒదులుతున్నా మనిస్పరికీ చోటిచ్చిన అమ్మకడుపు తోడుగా పిళ్నిస్తున్నా- మాతృ స్వామ్యానికీ పిత్య స్వామ్యావికీ మధ్య పరస్పర బావిసలమై అసమర్థ వ్యర్థ యాజత్రీకులమై ఇలా ఎంతకాలం?
వాణీ వీణ్సీ? అందరివీ! (0) గిరగిరాం బొంగరం లాంటీవాణ్ణ- నా చుట్టూ బిగిసిన "డాలీ": నా జుట్టు పట్టు ఎన్వుడూ ఒకడి చేతిలో గిర్ (ర్ ర్ ర్ ....! కళ్ళు తిరిగి కుస్ప కూలినప్పుడు వాడి కొళ్ళదగ్గరేః తెరిచిన కళ్ళతో తిరుగుతున్న భూమిని ఆపడం ఎటా? రోజూ.... గా విసిరేసిన రెక్కల్ని ఏరుకుంటూండడ మే. మళ్ళొా.... అవసరాల “జాలీ” బిగుస్తుందిం ఆట మొదలవుశుందిం (ఎ రోజులమీంచి నడుస్తున్నప్పుడు ' కాలి వేళ్ళకు తగిలే శీతాకాలపు దెబ్బలు భరించినప్పుడు ఎక్కటోయిన మెట్లు మాయమై పోయినప్పుడు
కిందమెట్టుకే కౌలు అతుక్కుపోయినప్పుడు టొంగరంలాంటి వొడ్డం బిగుస్తుంది ఎప్పుడూ “డాలీ, సరేః అలాే।ః నువ్వు చెప్పినశ్తే నిఘంటువు లోంచి నిరాళని తొలగిస్తాను. కానీ. చీకట్లో తడుముకుంటూ అవసరాలు తీర్చుకొనేవాళ్ణి* కర థేరీలో మారుమోగే. --.౬.. ణి టి నమ్మకొల నిలవకోసం పిత్వ్యేకించి గదుల తెరిసించినవాణ్ణిం విభజించబడిన వాణ్ణి, స్వీయ శవవాహకుణ్ణి, పాతాళ చెరలో బుదివి బంధించిన వాణీం నా! ణి ఒక అనాగరిక అంగికారానికి కటుబడవాణీ స! ఆ ౯ తరగతి గదుల్లో కూరుకుపోయినవాళణ్ఞీ రర్హ్మనాడుల కందకాల్లోంచి రహస్యంగా పలాయనం చి త్తీగించినవాణ్ణి బొంగరం లాంటివాణీ, జత ఉశిలలి శఅభిళల వీణీ, ణి అందరినీః
కన్యాకువూరిీ ! కలల్ని వైతం నిషేధించే లోకంలో ప్రసవానికి మునుపే నువ్వు మరణించాలి. ఇక్కడ పాటి కవంతోనే ప్రయాణించాలి. ఒక నదిలా (ప్రవహించడ/ ఇక్కడ అవివేకం. దేహాల డై 9నేజీల్లో ఆత్మల్ని విమజ్జనంచేసి ముఖాలకి బదులు సిమ్మెంట్ చహ్టైలు ఆతికించుకుని సాగాలి, కన్యాకుమారీ:ః మరేం లేదుం వీతోపొటు మా మనస్సు కూడా రజస్వల కాలేదుం
అందుకే ఈ జనన మరణాల సరిహద్దులో నిలబడి ఈ "కేర్ఫీ9లు నా శెందుకని చాచి లెంపకాయకొట్టు నీ స్కానింగ్ రిపోర్ట్‌లో కనిపించని గర్భసంచీ సాక్షిగా చెబుతున్నా కడుపులో “కంతి* లాంటి లోకంలో గర్భళోకం విన్నంటదుం ఈ కచాల గదిలో మరో మృతజీతి జన్మించదు। ఎల్లా చ్చాన్లర్రా “ద్చాక్లా (కంతి'ని గర్భంగా నిర్దారించిన నీ లోకంనుంది నిిచ్కమించిన "కన్యాడుమూరి” వోనం)
కన్నీటి (పపవం (1) ఒక సంట కొలువవెంట నడిచినప్పటి స్కృతుల్లో ఒక జీవనదిలో తేలినప్పటి జ్ఞాపకాలతో వానలో తడిసినప్పుడు ఆందుకున్న రాగాల భావాలతో ఒక రోహిజీకార్తెలో తీరిన ఆ ర్తి స్ఫూర్తితో ఆమె నీటిని విశ్వసించిందిం మహత్వ మాతృత్వకాంక్షతో నీటిముండు మోకరిల్లింది నీటిని అరించిందిం జీవితమూ, నీళ్ళూ ఉద్వేగంతో (ప్రవహిస్తున్న వేళ తమకంతో నీటిని కౌగిలించుకుందిం “వీటీపైన తలాన్నీ జలతరంగిణీ నాస్వాదిస్తూ తన స్వప్నాన్ని నీటిఒడిలో ప్రసవించాలని స్వస్నిస్తూ ఒక మహత్వ మాతృత్వ కొంక్షతో ఆదమరిచింది. ( 'శన...వ్వుష్టుం సత్యంగా వీటిలో ఐక్యమైందని ఆమె ఎరుగదు.
సీటిలో ఊపిరాడక ఉబ్బిన జీవితం పైకి తేలింది. ఆమె ఉలిక్కిపడి లేచేసరికి నీరు జల సంగితాన్ని శృతిస్తోందిః అంధ స్వప్నంలాొ మిగిలిన తన కలని నీటికి న్హై వేద్యమిచ్చిందిం కన్నీటి ప్రసవం మిగిలిందిం (1) “గోవు” చితాభస్మం పైని (ప్రవపొంచినప్పుడు పునీతం కౌగలిగిన జీవితం నీటితో చెట్టావట్టాచేసుకు వియాణ్స్తుంది. వరదలో.,తుఫానులోం*4ప్రళయంలో.., ములిగి, ఉబ్బి పైకి తేలిన జీవితానికి నిజొనికి నీటిని చదువుకున్నప్పుడు చేపలా ఈదడం తెలుస్తుందిః తవా (నీటిలో (వననవం బరిగే (చయోగాల వోనం0)
చరవంక్షోకం ణి (0) చీకిటిగర్భం నుంచీ నచ్నావరో ఆవిష్కరిస్తారు ఆశ్చర్యంతో కళ్ళు తెరిచేసరికి తెబటవారిపోతుంది. నిన్నటి స్వపాన్ని ఖననం చేసిన గుర్తుగా దేహానికి సమాధిరాయి గుచ్చుకుంటుంది. “ఇంతదాకొ ని(ద్రించింది మె ల్తేటి పరుపుకాదూ?” అనిపిస్తుంది. రాతి పలకవైన “ఎపిటాఫ్' రాసుంటుంది. జననం * పాగుటి పూట. మరణం : ర్యత్రిబాగా పొద్దుపోయాక, (2 చివరికి ఒకారాక సందర్భంలో జరిగిన మోసమంతా తెలి ఏపోతుంది. ఎంత దగాపడిందీ క్షణాల్లో తేలిపోతుంది. ఇంక పెస్ప అబద్ధంకోసం ఆసంబద్ధంగా ఆశందర్భంగా గడిపినకౌలం గుర్తొస్తుందిం ఆంకా నిజమని చేసుకున్న ఆత్మదోహం వెకలిగా నవ్వుతుందిం తీరా, కూడా తీసుకెడదామని మూటక్రన సామాను వెక్కిరిస్తుంది. ఇక్కడ ఖాళీచేసిన జీవితానికి ఎక్కడో చోబుదొరకడని తెలిసిపోతుంది. ఒక గొప్ప భిమవల్ల కలిగిన అవ్యవస్థంతా మబుజువై
యావ్జీవిత కారాగారం విధించబడుతుంది ఎప్పటికీ మరణశిక్ష ఖాయంకొదు. నేరం బుజువుకాదు. వాద, (ఫళివాదాలుండవు. తీర్పుండదు. ముగ్దాయిని న్యాయస్టానానికి తీసి కెళ్ళరుం ఎప్పటికీ.... ఏదీ విరూపణకాదు. ఒకొనాక తెల్లవారు రూమున తఈ"లేపే మనిషిఉండడు, వేడి ఏళ్ళుంగవు. మంగలిరాడు, భగవగ్నిత, రాను, బైబీలూ ఉపవిషద్వాక్యమూ, భక్తి గీతమూ ఇ్పదై పవమూం ఎవళ్ళూ ఉండరు, చివరికి. ఆత్మ చోిహోని! అక్కున చేర్చుకునే ఉరికొయ్య ఉండదుం తలారి పరారిలో ఉంటాడు. నిశానికి._ ఒకఅఆద్భుత “నిశాంత, (సళాంత ఏకొంత” మరణం వరించదుం ఒక సత్యం ఆవరించదు.
(0) కళ్ళు తెరిచేసరికే శిక్ష ఆమళలులోకొస్తుందిం నిన్నటి స్వప్న సమాధివైన '"ఎపిటాఫ్” రాసుంటుంది. జననం: పొద్దుటి పూట మరణం: రాత్రి బాగా పొదపోయాకం
-డ్ ఖ్ ళ్ ఖా యీ (1 శెకర/చ గే లో మొద స స సీ