Telugu Neethi Padhamuna Kutumba Niyathrana - anilvaranasi/indianlanguages GitHub Wiki
క్ ॥ న చం ; ౫ | శ్ 1 ॥ చ . / ా - . ం వ. జ ల 2 న్య కలై | | జస /| . ॥ క్రీ క | శే ల్ /. జ. / ఇ . న లం | గ్ల ” పే ం _ ॥ | ః.
థ్రీః క ఒఅ కుటుంబ నయంతణ నో శి టా రచియిత . కలనకుంటి ర్యష్టమాచార్య ప్రకాశషలు న థీ రామానుజ (గ్రంథమండలి, పూడూరు (వయా_కొత్తవల్లి) కరీంనగరముజిల్లా. హహప్తూలు ప్రకాశడలని | 1063 వెల : 45 నణూ_పైెసలు
చ రర గంటి తంతిం 9 ల లో విషయసూచిక అాలబట్టేయానాలాాల న తూమంతలమయం(వవా స్ట వ. వదంది చియ్య్యళణం-ర్భ్యతిమనొధనచులు లొ. కృ్యతిమాపాయములు-నొప్టములు జీ ఇంబియ న్యగవామ అవనరము లొ, (ివ్వావర్వము అవాభో ంయురాడు (6 భొవ్యాచర్యయు-సారనోపాయములు 74 వఓంది నియంళణవ మంబిమార్లమ టొ బివావావాం ఛార్జుకో నంన్క్భాలము వి నోదలీయనం యవవలు-నాగలిోతో శం. బీర్యుళల్తో యెబ్టోది 2 లాక్ ళు యా మి // అజ క/॥ ప్ (జీ య య కు క! ష్య ల!
పరిచయం
కలవకుంట కృష్తమాచార్యగారి * సీతిపధమున కుటుంబ వియంత్రణ ' (గంధం ధార్మిక చింతనప ఆవకాశం కల్గించగలదని ఆశిస్తున్నాను. పారిశ్రామిక అభివృద్ధి, పట్టడాభివృద్ధి సాగుతున్న కొద్ది జనాభా సమస్య దేశాన్ని తీవ్రంగా ఎదుర్కో ప్రారంభమయింది. దేశాన్ని ఎదుర్కొనుట దేశనాయపలప సమస్యఆయితే కుటుంబాలలో కూడా పరిమిత ఆదాయాలు కలవారికి తమ ఆరోగ్యం తమ సంతతి ఆరోగ్యం ఆటుండ, అసలు పోషణేభారమై కొన్ని కుటుందాలుహాహో కారాలతో, అప్పులతో ఆప్రతిష్టతోనడుస్తూ తీరనివ్యరగా ఎదుర్కోవలసి వచ్చింది.
ఈ సందర్భంగా కుటుంది నియంత్రణశై ప్రతివారికి నివారణోపా యం వెదపకోవలసి వస్తున్నది. దీనికి రెండే మార్గెణ, ఒకటి 'ద్రిహ్మాచర్యం, రెండు కృత్రిమ విరోధం. "గాంధీజీ తన ఆరోగ్య సూత్రాలలో బ్రహ్మచక్యమే ధ్యేయమని నాక్కివక్కాణించారు. ఆధువిక ఆడందిర కృద్రిమ జీవితావికి ఆలవాటుపడిపోతున్న జనం వారిమాటలకు శ్రద్దేచూపడంలేదు. ద్రిహ్మాచర్యంగాని, పటుంది వియంత్రణాన్నిగురించి గాని చెప్పటావికి ఆనుభవం-అర్హతలు వాకు లేవనక తప్పదు. ద్రిహ్మాచర్యం ద్వారా కుటుంది వియందత్రణ చేయగలిగితే ఆంతకన్నా ఉత్తమంమరొకటిలేదు, ఆవిషయంలో అటుశాఫ్రజ్ఞానం ఇటు కుటుంతీకు లుగా ప్రత్యణిమభవం పురస్కరించుకొవి (వ్రాసినఈ (గ్రంధం ఆలోచనా
ణీ వకొశంయివ్వగలదని అ భిప్రాయపడుతున్నాను. యువకులుత మజీవనధార్శి కంగాఉన్నత౦ కావడ మేకాకుండా, ఆరోగ్యంగాగూడా ఉన్నతం కావలెనని తలంచి సంయమం౦ం ఆవలంబించడమే క్షేమకరం. ఆటు పురాణ ఇతి హోాసొలు, వేదవేదాంగాలు, ఆధ్యాత్మిక (గ్రంధాలు ___ ఆధునిపలలో ఆదర్శజీవి గాంధీజీ నండేశం స్వీకరించి దాంపత్యంలో (బ్రహ్మచర్యం అమలు జరిపి తనను తన కుటుందాన్ని, సంఘాన్ని, దేశాన్ని లర్టిక బాధలనుండి, నైతికపతనంనుండి, శారీరక బలహీనతల నుండి రక్షించు కొందురుగాక ఆని ఆ?సాను. అణాల భవదీయుడు, వావిలాల గోపాలకృష్ణయ-.
ఓమ్ కృషపర(బహ్మబేనమః (శ్రీకుష్ణపరద్రహ్మ 1 క మ్య వునవి నానా+నాం శం దటొనా ఎవాగ నాని బంధుర త్యాత్యన_స్తస్య డుఎనాలై శవా త్యానాజితః జ న్ా అవ | లా అనాత్మనస్తు శత్రత్వే వస్తశాచై శ్యవ శత్రువత్ (3 6-6) “ప్రతి మానవుడు తన మనస్వును నిగ్రహించి, ఇంద్రియములను అమపులో పంచుకొన్నప్పుడే, (ఆమ్మ) నువానువవమునకు అవకాశ దుందువ. లేవఏచో _ అనా = లనమనస్సుప, (తద్వారా ఇండియ కిల శ ములను) వళవరచుకొనక, ఎవ్చల విడిగా చరించుటత్నై వదలినచో య్ తనమన స్పే ఇంద్రియములద్వారాదమష్కుక్యలను జేయించి,(శట్రువు వలె) దుఃఖములపాలు చేయుస.” అని పెగీతోపదేశమువల్లస్పస్తమగుదున్నది. ఏపనాడా. య కావున సర్వమానవుళలు తమమనస్సునువిషయములం౦ందు చరించకుండునట్లు సాచ్యమైవనంతవరద ప్రయత్నించి. ఆమప్పలోనుంచుకానుట ఆత్యావశ్యక మని గ్రహించవలెను, ఈరోజులతో ప్రజాధిష్యవిని, తద్వారా ముపముంద రానున్న న! ఆహారంది సమస్యలను ఎదుర్కొనుటకై "పటుంది నియంత్రణ” చేయ దూనుకెనుట ఆందలబపకు అత్యవసర మెనది. ఇందు కొలజక ఎవరి మ్ వారి వ్య కిళత పరిస్తితుల ననుసరించి ప్రతివ్య్క్ష స్వయముగా ఆలో న్ ఖఇ బం చించి తమక్తవ్యమును నైతికముగా ఎట్రినషము రాకుండునట్లు విర్త తో రా బట క్ ణ న్నా వాట్ యంద కొనుబయే ఉవితమగును, కాని ఈసమస్య వ్యక్తి గత మెన 'అా=తె, వూ. చైనను, దీనిప్రభావము సమాజముపై (వ్రసరించును గనుక ముందురా
6
నున్న క్రీష్ణపరిస్టితులను గురించి సమాజములో భయాందోళనలు ఉత్పన్న మైనవి. వెనువెంటనే ఎట్లయినను “సంతాననిరోధము” చేసి ప్రజా వృద్ధివి ఆపుటక్రై వివధోపాయములు కనుగొనబడుచున్నవి. ఈ విష యమై కొందరు ప్రజానాయకులు మరియు ప్రభుత్వము కూడ గంధీం విచారములుచేసి, ప్రచారము చేయుచున్నారు. ఈనాడు. భారత పజాసీకమునకు ఇదొక (ప్రధాన సమస్యగా తయావై నది. ఈ సమస్యను ఎదుర్కొనుటయే ప్రధాన లక్ష్యముగా భావించి, కొన్ని కృత్రిమ సాధ నముల నుపయోగించుట, శస్త్రచికిత్సలు చేయట, రసాయనిక బొషధము లను వాడుటద్వారా “సంతాన నిరోధము” చేయబూనుకొను చున్నారు, ఇట్టి కృ తిమోపాయముల ద్వారా సంతానమును విరోఢించ గల్లినను, మానవజాతికి ఇందువల్ల జరుగనున్న హాని ఆపారము. మానవజాతి ధోళివిరున్ధములైన మార్గము అనుసరించుట (శ్రేయస్కరము కాదు. “దలైశవహతో హంతి ధర్మోరక్షతిరడితః” అనగా; ధర్మము, తనమ రక్షించు వానిని రక్షించును. విలువ చేయక విడచిన వానిని నశింప జేయును. కొవున ధర్మమున కెన్నడును పతనావస్థ రాకుండునట్లు మెల గుటయే (శ్రేయస్కరము.
కృతి మోపాయముల వల్లి నష్టము లున్నవి. ధర్మమార్గమున అనగాః ఇంద్రియ నిగ్రహము ((దిహ్మచర్యము) ద్వారానే సంతాన విరో ధమును తప్పక సాధించవచ్చును. ఇట్లు పూర్వము తాము ఆవరించి అనుభవముతో సూచించిన మహనీయుల సూచనలను, వానివి దృష్టి యందుంచుకొని ఆచరించి గడించిన కొంత స్వానుభవముమ, ఆధార ముగ గ్రైకొవి, ఈ చిన్న[గ్రంధమును పారకుల కందజేయ గల్లితిని.
7
ఇందులో కొన్ని దాంపత్య రహస్య విషయములు కటువగా చర్చించ వలసి వచ్చినందులప పెద్దలు మన్నింతురుగాక. ఐనను మంచి-చెడ్డలను స్పష్టముగా గ్రహించుబక్షై మాత్రమే కొన్ని సందర్పములలో కరిన సత్యమును జెస్పవలసి వచ్చినది. దీనివల్ల ఎవ్వరును. సిగ్గుపడ నవస రము బేదు.
వజానీకము ఇందున్న మంచిమార్గమును అనుసరించి, నైతిక విలువను పెంపొందచేసికొని, నాకృషివి సార్టకము జేయుదురని విశ్వ సింతును. ఇందులో సవరణ యోగ్యములైన సూచనలున్నచో, సెద్దలు బంపప్రార్థన, వ్) సజ్జన విధేయుడు, శిళకుతు: మాఘ అన
జ్హ ర్ద్ష కలవకుంట కృష్ణమాచార్య
( ఇచ లలి ల! బలె చరం నల న్ (గాంధీజీ సత్యం చేక ఆహింనలఅనేది బ్రహ్మచర్యంపపం'పే ఆసాధ్యమౌ తుంది.కామకృష్టితో త్తీనిగా ౦,పురుమరిగాని,కన్నె ర్రిచూడకూడదనేకామి. ఆ పళువృత్తిని నిగ్రహించుకోవాలంపే, మనస్సులో నుంచి కూడా ఆభావన లతొలగిందకోవాళి. వివాహం చేసుపన్నవారు తన భార్యను లేక భర్తను కేవలం కామల్భష్టను రీర్చుకొానుటకుగాక, నిష్కవంకంగా, జీవితాంతం వరక స్నేహితులుగా పరిశజించవలసి వుంటుంది, దీవికి మనసా, వాచా భిన్నంగా ప్రవర్థించామంపే, ఈ ఆహింసా సిద్ధాంశానికి ప్రత్యక్షంగా వ్యతిరేక మైన ప్లే. (ఆశ్రమంలో అనుసరణీయాలు ఇప్పీజ్రీ 1112. శారీరక, మానసికాభివృద్ధులకు దోహదం గల్లించి క్రినిచ్చేదానిని వృథా చేసుకోవటం క్షంతవ్యంగాదు. పేజ్ 12. *“మనస్సు"ను యిష్టమొచ్చినట్లుగా చలించనిచ్చినల్లయితే శరీరాంగా లను అవీచి వుంచటం ప్రమాదకరమవుతుంది. అపవిత్రమైన పెడు
రచ జను నుయల ల న ల నా. వ ఆలోచనలకు మనన్సులో నావివ్వటం ఒకటి. మనకు యిష్టంచకుండానే నే జ లే న న్్ ఆలాంటివి చోటుచేసువోవటం మరొకటి,.మనన్సులో వచ్చే దుూలోచ ఎ ల సాక్ అమన్ ర నై ధ్ వే ని య నలత, సహాయనిరాకరంణం చేనున్నటయితే, చివవకు విజయం మనచే కో వ ఆవుళుంది. అమ నా (పెతే వూ
- అహవాాచి*+రి ఉంది కా షియోలవి? టివి ఆమపటో ఆ ఛిహ్యాచక్వుం'' ఆంటి, వానందైియాలన్నిటి దుష్పుల్ సా వ్ ఇంమవెటం. మిగవాతాలను యచేచాన్తా వలి ఎజఒకా ఆంగముశను (జా లై చ్ న ఇ న! వమూవ్రఎు కంట్రాబళో వంచువానుటము ఉచుత్నెందవామంపే ఆప ఓ జు వు విఫళంగాక తపామె. ఎ వ (ఎదే . నే అ, ఆ నల ప. -ాదిహ్యచవ్యంో ఆవ ఆక౦ బ్రహ్మాపడాన్వమును ఆన్దాషించ న్ వ ఏఎం. అనా సక్యాన్వెషఐ. డీని మంచి మవం గమవించవలనిం వ ఎమెంబ, జానసండ్రయాలన్న౦ఎ౨వి వినహించుూే గలటమే. మా ్ . స్స గ్ శ. న్ అనది. * ఉన్‌ల అట్టి ల౯౦గిక భానావికి మాత్రమ ఎన్ని పరిమవం చెదూలనే థావాన్ని మంం పారా మవదిపోవాను. న “పేజీ [ఫి 4 (ఎవవివ మండిఠర్ మంచి
ఓమ్ సీతిపథమున జో కుటుంబ నియం తణ
- భూమండలము - (ప్రనాసృష్షి లు మన భూమండలమునందు (ప్రజొసృషి జరుగుట కొన్ని శలాబ లి ౧ ముణు, సహస్రొబ్ధిముల నుండి ఏర్పడినదికాదు. ఇది అనేక యుగముల నుండి ఇ'ప్రే జరుగుచు మధ్యమధ్య ప్రజావృద్ధి.శతయములు జరుగుచు పచ్చుచున్నది. జనవంఖ్య హెచ్చిన సందర్భములు పూర్వకాలములో ఎన్నో సారులున్నట్లు, మనము ప్రయత్నించినచో కొన్ని పారాణిక, బారిత్రక (గ్రందములవల్ల తెలిసికొనగలము. ్రజావృద్ధి ఎంత జరిగినను, (కేవ లము దుష్కర్మలచే పాపవృద్ది జరిగినప్పుడు తస్ప) ధూదేవళకూడ భారము నహించుటలో కష్టము ననుభవించినట్లును లేదు. కొని ఈ రోజు లలో జనసంఖ్య వృద్దియగుచున్నందులక కొందరు బౌతిక విజ్ఞానము "పేరు జెస్పుకొన్నట్టి శాస్త్రవేత్తలు; “వెంటనే సంతాన నిరోధముకొలప కృతిమ సాధనము లుసమోగించి ప్రజావృద్ధిని ఆపి వేయకున్నచో, రొను రాను మానవులకు తగినంత ఆహారము దొజకక చివరకు ధూ- మండలము నశించుటకవకొశమున్నది? ” అని నిర్ణయించి, మననసనాతన నైతిక ఆచారములవైపు చూడక కృత్రిమ సాధనములద్వారా సంతాన మును ఆసవచ్చునని దబహువిరములుగా (ప్రజొనీకములో ప్రచారము చేయుచున్నారు. పూర్వకాలములో ప్రజావృద్దికి తగిన ఆహారోత్పత్తి వల్వమ, లేక బ్రహ్మాచర్యమునల్స సంతాన [క్రమమును తగ్గించుటవనల్లమ ళం ! ళం ళో ఈ సమస్య సమసిపోయెడిది. నీతి-ధర్మములప రక్షణ లభించుచు వచ్చి,
12 నది. కొన్ని విశేష పరిస్తితులందు; అనగా దుష్ష_జనవృగ్లియెనప్పుడు ధి ట అరా * భగవంతుడు స్వయముగా ప్రకృతిమూలమున మహారోగములు, యుస్ద ములు కల్పించి జనసంఖ్యను తగించి, నియమితముగనుండునటు సట ళి రా ౧ దొట్లు చేసినట్లు మనకు గోచరించును. ఉదాహరణముగ:_కౌరవ, పాండ వుల మధ్య జరిగిన “భారత యుభము” ను, మనము. లీసుకాన్నచో అర్ధమగును, ఆనేక యుగములకుండి ప్రపంచవ్యవహారములు జరుగుచు వచ్చుచున్న మన ధూమండలమందు, ఇంతకు పూర్వము వారు సంతాన నిరోధమునర్వై కృత్రిమ సాధనములుపయోగించినట్లు మనకు ఒక్క ఉదాహరణముహడ లంభించుటచెదు,. ఒకవేళ ఎవైనా ఉన్నప్పటికిని ఆది సర్వసామాన్యముగా ఉపయోగించుపొమటవై ప్రచారము చేనినట్లును లేదు. గత రెండు శతాబములనుం& మాత్రమ ఏ పాళ్చాత్యుల ఆసం ఇ యదు ప్రవర్తన కశుహాలమైనందున కనుగొనదిడినవో రాని, ఈ రోజులలో అందరకు “కృత్రిమ సాధనములు” అవన మేనని, భావింద చున్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ? డహించవలసి యండుపు. జనసంఖ్య వృషస్టయగు సమస్య ఈ రోజు రెౌత్తగా వచ్చినది కాదు పూర్వకాలములోకూడ ఇటి సమన్య ఏర్పడియుందును. దానిని వాద న్రైతిక మార్గముద్వారా నియమిత మొనరించియుందురు. అయితే ఇపుడు వృష్టియగుచున్న ఆనసంణ్యాక జనవృద్దినిగురించి మనము అణా గృరత్త వహించుటకూడ ప్రమాదకరమే. కాని దానిపె “కృతిమ సాద నో | నక ల నము”"లద్వారా నియం[తణ సాధించగల్లుదుమను అభిప్రాయము మాత్రమ మానవజాతికి (శ్రేయన్కరమైనదికాదు. మానవజాతికి అవనర మైనవి, సహజమైనవి కొన్ని కట్టుబాటులున్నవి, వానిని తెలిసికొని మూ మా బ్ (ఆ నియమములను) పాటించుచువచ్చుచున్నందుననే ఇంతకు పూర్వము
13 ఎప్పుడును ఇప్పుడు మన కేర్చ్పడినంత ్రజావృద్ది సంకటస్తితి మన భరత ఖండమున ఏర్పగియుండలేదు. చునలో మానవోచిత ధర్మములు లోపించుటవల్ల నే-ఈరోజు మనము అవాంఛిత సంతానవృర్ధితో ఉక్కిరి దిక్కిరియగుచున్నాము, ఇటి సితిలో కృత్రిమ సాధనములనుపయోగించు లలి కొనినచో, ఇంకను కటులేనివా? , సెతిక శ కిహీనుతె పతనమగుటకు ల్ నా ల అటో జా
దూరముండదు. ఇట్లనినచో (ప్రజావృద్ధిని ఆపివేయరాద9కాదు. ప్రజావృడ్టిని తప్పక ఆపవలసియున్నది,. కాని ఆది ఆత్మ_-సంయమము లేకంబ్రహ్మచర్యముద్వారానే సాధించవలసియుండును. అదియే మనస యోగ్యమైన మార్గమని గహించవలెను. £. కుటుంబ నియం[త్రణ-కృ(రిమ సాధనములు
మానవులలో భోగలాలసత వృద్దిచసువోనుటకు, మరియు నిరం తరము విషయరోగములననుభవించుటకును “కృత్రిమ సాధనములు” ఉపయోగించుచున్నారు. మానపనప “సంధోగము అత్యవసరము, అది భగవంకుకిచ్చిన వరస్వదూపనునికూడ"”” ఈ (్రేణికిచెందినవారి వాదము. దీనిని త్యజించుట దుస్తరమనిరూడా వీరి అభిప్రాయము. ఒకవేళ సంతాన వృద్ధిని ఆపకున్నచో, స్త్రీజాతికి చాల కష్టమేర్చడునవి, అధికసంతావనము వల్ల, శక్తిహీనమైన సంతతి. తదుపరి ఆహారకొణత ఏర్పడి చాల సంకట మేర్పడునను సమస్యల నెదుర్కొానుదకై కృత్రిమ సాధనముల
చూ నుపయోగించుటయే చూనవ ధర్మమన్న నిర్రయమునకు వచ్చినట్లు తోచు వ! ళం
చున్నది.
కాని మనము లోతుగా ఆలోచించినచో ఈ కృత్రి మోపాయముల వల్ప్లశాత్కాలికముగా నంతానమును ఆసగల్సినను, తదితరములెన అని
క! క మ్వా
కత
“ష్పములను తెచ్చుకొన్నట్టుఆగును. ముఖ్యముగా “ఇంద్రియ నిగ్రహము” చేయవలసిన అనసరము లేదను అభిప్రాయ మేర్చడి కట్టుదప్పినవారైై సంభోగము చేయుదురు. అందువల్ల మానవధర్మమే లోవించును. మనము “ధర్మమను” రత్నమును పోగొట్టుకొవి కాక్కా-లిక సుఖమునకు 'ప్రాపలాడుట ఎంతనీచమో, నష్టదాయకమో (గ్రహించవలని యుండును.
త్రీ-పురషుల సృష్టి కేవలము సత్సంఠానోత్పర్రికొబకే ఉద్దేశింప బడినది. ఆంతేకాని నిరంతరము సంభోగించుటకొ అ 3ంతమా(త్రముకాదు ఎప్పుగ్రైతే అవసరమున్నంత సంతానము కలుగునో అప్పటి నుండి సంథోగించుట కూడదు. సంతానము చాలణుననుకొన్నవారు విషయలోల -త్వము వల్లనే ఆసంయమముగా భోగము ననుభవించుటకై కృతిఏమ సాధనములను ఎన్నుకొన్నారు. న్త్రీ_పురుషుల శరీరములు, జననేంది9 యములు ప్రకృతి కల్పితములు, ప్రకృతికి అనేక మార్చులున్నప్లే, జననేంద్రియములకు కూడ బాల్య, యౌవన, వృద్ధావస్థలలో మార్పులే రృడును. థధగవంతుడు దూనవజాతి (శ్రేయస్సును దృష్టియందుంచుకొనియే శ్రీ-పురువములకు బాల్యవృద్ధావస్థలు కల్చించినాడు. శరీరము అస్టిరమని అందుకు సందింధించిన లోగములుకూడ ఆఅళాశ్వతములని మానవులు గృుర్తించుటకే, శరీరమార్చులు కల్పించి యున్నాడు. లేవిచో బహుళా ఈనాటి మానవులు, జన్మమొదలు మరణము పర్యంతము సంభోగలాల సుల్హై యుంగెడివారేమో ॥1
భగవంతుడు వ్రకృతిని తన లీలామార్రముగా సృష్టించి, ఆందు “సర్వమానన కల్యాణముమగూర్చియే తగివకట్టుదాట్లు ఏర్పరచియున్నాడు.
్షే5
(పజాన్ఫద్ది ఎప్పటి కప్పుడు తగినంత జరుగుట కొటకే “రతిక్రమమును” (త్రీ-పురుష సంధోగమును) నిర్మాణము గావించెను. కావున ఇట్టి సృష్టి రహస్యమును తెలిసికొని అవసర మున్నంత సంకానోత్పత్తి జరిగిన తదుపరి బ్రహ్మచర్యము నవలంవించ వలెను. రతిసుఖము ననుళవించు టకే జన్మించితిమని యనుకొనుట మూర్జత్వము. మరియు “సంకాన మైశేవద్దు,” "సంభోగము కావలెను” అను మార్గమున, కృత్రిమోపాయ ములను అవలంభించి నడచుట నీచాతినీచము, 8. కృసత్రిమోపాయములు - నష్టములు
త్రీ-పుడషులు సంతాన నిరోధమునక్రై కృత్రిమ సాధనములు ఉపయోగించుకొని సంలోగించుటవల్ల శత్తీకి ఎంతో సీచదళ వచ్చినళ్లు యగును. ప్పరుషుడు విచ్చలవిడిగా, నిర్భంధముగా న్వైనను శ్తీని ఆవ మానపరచుట కుపక్రమించును. పరస్పరముగా గారవ-మర్యాదలు లోపించుననుటలో సంశయ ముండదు. ఇది కృత్రిమ సాధనముల ప్రకావము. ఇంకొకటి కృథ్రిమోపాయ మున్నది, ఆది జనేంద్రియ శస్త్రచికిత్స, శస్త్రచికిత్సచేత స్రీ_పురుషులు (ప్రకృతి వ్రదానమైన యోగ్య తలను పోగొట్టుకొని, త్తీ-గొడాలుగను; పురుషుడు _ ఇంచుమించు విర్వీర్యము గలవాడుగాను తయారగుదురు. ఈ శస్రచికిత్స చేయించు కొన్నవారు, అనేక వ్యాధులకు గురియైన, వికృత పరిణామములు అచ్చ టచ్చట ఏర్పడినట్లు మనకు తెలియచునే యున్నది. ఇందు పురుషుల కన్న స్త్రీలకు ఎక్కువ నష్టములు కల్గుటకు ఆవకొశము దండును.
16
కృతిమసాధనముల నుపయోగించుటవల్ల నష్టములు :-
(1) సంరానమైకే కలుగదని, భయము విడచి, విచ్చలవిడిగా వ్యవహ రిందయటచే, స్త్రీ పుడమలలో పరస్పర గౌరవమర్యాదలున$0దును కట్టులేనివా రగుదురు.
(9 కట్టులేక ప్రవర్తించుటవల్ల ఒకరిపె యొకరికి వ్యామోహ మెక్కు
ల వాన్ లి వా వగును. ఎట్టిపరిస్షితియం నను, ఒకరిని విడచి యొకరు ఉండలేని పపప్రవృరి యలవడును.
(4 కృతిమ ఉపాయములు చెప్పువారిని ఆశ్రయించి, వారి చెప్పుచేత లలో దంపతుల అమూల్యమైన, ఆతిరహస్యమైన రౌటుందర వ్యవహారములు అస్తవ్య స్రములగను. గౌరవ హానికి మూల మనను.
(4% శ్రీలలో సంఠానమన్న అసహ్యభావము, శపపోషణయన్న చేద తింప్పలు ఉత్పన్నమై సత్పెంఠానము కలుగు ఆవకాశములు సన్న ఇల్లును మార్చుడేవగారీ ర్రితచ్చుకొను ఆచారములు ఆడుగంటును.
(4) అవివాహిమరన యువశ్రీయువకుణు, విధవలు రహస్యముగా న్వొలివరించురు. గూవ్యభిదార బముపష్కువగును,
(4 పుపషలు ఏకసర్నీవ్రతులు గాక ఇచ్చవచ్చిన విదముగా పిన _శ్రింతురు. కట్టులేనివా రగుటచే శరీరశక్తి నశించి, ఆనేకరోగ ముల పొలగుదురు,
(7) ఎస్లైనే ప్రతిదినము మద్యపానమున కలవాజనవారు, మత్తుతో లా వి మా అటో ను తిరుగుచు చెడుదురో, అట్లే “కృత్రిమసాధనముల"” కలవడినవాద ఆతివ్యామోహమను మత్తుతో మునిషతేలచు యకాయి = వివేక అుకో అనాస అజాత జానమును కోల్పోయి కనకప్రాయి లగుదురు. (8 త్రీ-పురుములు కటులేక (ప్రవశ్రింవటవల జీవనళక్కి మూల లా అట్లీ న్. అణానే మైన్న వీవ్యిశక్తిని కోల్పోయి. బొపష్టవగా “వయొ రోగ యా 3 వి ఎఎ ౮ మునప గురియగుమరు. మస్తిష్తము కక్తిహీనమై వివ్చివారు అత్ గో జాతీ న. హాడ అగుట కవకాశముండును. కావన కృతిమ సాకనోపాచుములకు దూవము్శాదుంది, మనోవి్శంహము నలవలఒచుకొని, ల్రహ్యవరుము. నవలంవంచుబదు ఉబుస్య్తారము.. మొదట కొంత కషకుగా తోచిననము వింహాశక క్ ఆజ అణా క్రమజ్రమముగా సంపాదించి సఫలురు కావచ్చువ, ఇందును వార్మిక (గంధముణు చదువుట, ఆత్యసంయవమముమ. నేట్బ్ట$ొనుబకు సదాచావిలగుఏ జాల ఆవసరము ఊడ ల. ఆన ల. 4. ఇంద్రియ స్యగ్రహము-అవసరము “ఆరోగ్యమే మహాభాగ్యము” ఆనునూక్తి యందరతను తెలిపి యున్నదే. ఆరోగ్యమును రషించుకొనుటకు అనేక నియమమణన్నవిం ఆందు "బ్రహ్మచర్యము"? ముభ్యమెనది. మంచిగాలి, మంచివీరు, దిల నా. వకకమెన ఆహారమవల మనము విత్య్మమ ₹కివి పొందుచున్నానము. చు కాజ . అవవ న! డానిని బాల జాగ్రత్తతో ధిడ్బుచేయవలేనేగాని. ఆలి “శ కవి పూర్తిగా అటి కా అవత న! ప నే కోల్పోయినచో మనము ఆరోగ్యముగా నెట్లుండ గల్పదుము 2 ఎల్లయికే తి
18
మనము శ్రమచేసి సంపాదించిన (డబ్బు) ధనము ఆంతయు వ్యయ పరచినచో 'పేదవారమై, గౌరవహీనులమగుదుమో, అట్లే “బ్రహ్మచర్య మును పాటించకున్నచో శక్తిహీనులమై, రోగపీడితులమగుదుము- కావున పీర్య రక్షణము చేసకొననివారు ఎన్నటికిని సంపూర్ణముగా ఆరోగ్యవంతులు కాజాలరనుట సుస్పష్టము.
కొందటు “ఈ రోజులలో స్వచ్భృమైన బ్రహ్మచారిని మీరు చూపించెదరా ? మరియు అందరు (బహ్మచర్యము నవలంబించినచో రానురాను ప్రపంచములో మానవజాతియే న?ంచిపోవును, ప్రజావృద్ధి మగుటయెట్లు ౩” అవి ప్రశ్నించవచ్చును. ఈవిషయమై ధర్మమూల మైన సమాధానములున్నను; సాధారణముగాఎ=ఇట్టి ప్రశ్నలు; ఇంద్రియ నిగ హము లేనివారు తమ బుద్ధికి తగిన ఆధారములు, ఆచారములు ఆలో చించుకొవి సమర్డించుకొనుట శై ఉపదోగించినవేకాని చేరుగాదు మనో దౌర్భల్యమువల్ల నే ఇట్టిడుహలు కల్గును. యరార్హముగా బ్రహ్మచర్యము
ళా చి ల (ఇ
నవలంబించువారు శఃకొలమందును లేకపోలేదు. కాని చాల తక్కువ సంఖ్యలో నున్నారు. మనము కనుగొనుట కొంతవరవ కష్టసాధ్యమ యగును. ఐనను ఆందరు పరిపూర్ణ దిహ్మచర్యము నవలంవించుమని యెవ్వరనుచున్నారు + సంతాన మవసకమున్నంతవరకు “*సంభ్రోగించుట” కవకాళమున్నడిగదా ? రెండవది ప్రపంచమును సృష్టించువాడు భగవంతు డుండగా. తాను బ్రహ్మచర్యము నవలంబించినచో (ప్రజానృష్టి లేకపోవునను బెట్టు? మానవు లందటను కానే పుట్టించు. చున్నాడా ? ఈచింత తన కెందులకు? ఏమా[ర్రము మానవత్వముగలవాడై న ఈ ప్రశ్న లప తనకు తానే సమాధానము జెప్పుకొనును.
19
కొని_భాతికసుఖ ములక్రై పరికపించుచున్న మానవసమా జములో కృతిమ ప్రకృతిక్ బిద్హులె, సత్సహవాసము లంభిచక దుస్పంగములవల్ల తమ సంయమక క్తిని కోల్పోయి, దురొచారులగుదురనుటతో సందేహం లేదు. తల్సిదండ్రుల ఆచారము లెప్పుడై తే కృత్రిమములగునో, వారికి
లా మేలను జస్మించిన పిల్లలు కూడ అశ్లే దురాదారములను నేద్చకొందురు. చిన్న దిల్లలప ఎళ్లైతే "వర్షమాలను” (చిత్రములతో) చూపించిన క్రమర్రమ ముగా వారు దానివి చూచి అందులోనున్న మాడిరి అక్షరములు వ్రాయుట నేర్చుకొందురో, ఆప్టే పిన్ననాటి నుండి తల్లిదండ్రుల ఆచాకవ్యవహార
ళా ణా రి
ములను కూడ చూచి నేర్చుకొందురు. కొవున ప్రతి యొక్కరు సదాచార వంతులై ననే తమ పిల్లలు ధావిలో కీర్షివంతులగుదురని గ్రహించవలెను. భోగవిలాసములు కూడ తలిదండ్రుల సంస్కారముల ననుసరింంచియే ఆలవడును
కావున ఇంద్రియములను జయించుటకు వందసార్లు ప్రయత్నించి
ళ్
పరాజయమొందినను, తిరిగి తిరిగి విగ్రహంచటప యత్నించుచుండ వలెను. మొదట నిరాశ కలుగుచున్నట్టున్నను, పట్టుదల వదలకూడదు. సందోగమువల్ల కల్లు అనిష్టములుత లంచుచు, బుడ్దెని నిగ్రహించి మన స్పును వశపరచుకొనవచ్చును. మనస్సు ఎప్పుడైతే మనకు వశమగునో ఆప్పుడు ఇంద్రియ నిగ్రహము సులభమగును. ఇందులక్రై మొదట ఆవ ళ్యముగా కష్టము కలుగును. కొని సాత్విక ఆహారము, సద్ద్రంధపళన ములవల ను; సంభోగమువల గలు ఆలసట, ఆసవిత్రము, అనారోగ్య
ళా ళం లి ములను తలంచుకొనుచు ఆభ్యాసముచేసినచో తప్పక “ర్రిహ్మచర్యము"ను పాలించుటరు సాధ్యమగును.
20 మానవులలో ఇంద్రియ నిగ్రహశక్ని సహజముగా నుండును. కొని దానిని వృద్ధిజేసికొనుటకై ప్రయత్నించిననే లట్టి శక్తి ద్యోతకమ గును. దీవిని తెలినికొనకుండుటవల్లనే భార్యాభర్తలు కామనాంఛకు లోబడుచున్నారు.ఇంద్రియములకు దాసులగుచున్నారు. ఒక్కాక్కచోట పురుషుడు, తన భార్య దుర్చృలమైపోవుచున్నను, రోగ(గ్రస్తురాలై.. బాధ పడుచున్నను, కామాంధుదై సంభోగించుటకుపకమించును. చివరకు ప్రాణాపాయముగల్లునంతటి స్థితి ఏర్పడిన తర్వాత చెలిసికొవి-డాక్టర్ల వద్దకు పరుగెత్తి, వారి కాళ్ల పెబడి వందలకొలది రూపాయలు చెచ్చించి చికిత్స చేయించును. ఎన్ని దిన్యొషధములు వాడినను-సహ జనిద్ధముగా న క్” పీజు ను ్ న నుండు జీవనశ క్తి వీర్య, శేజస్సులు లిరిగి త్వరంలో వచ్చుట కష్ట సాధ్యము. ఇటు నానాబాధలు ఆకముభనించుదున్నను, తమ (ఆస్షానమును పొరజాటును తెలినికొనరు: ఆదే కామాంధత్వము!! కొందరు త్రీలు కూడ కామాంధులై ఇష్టమైన వారితో లేచిపోవుదున్నట్లు మనము వినుచునే య కా ఉం
యున్నాము. పాళ్చాత్యులు ఇంద్రియ ని[గహముగావి, ద్రిహ్మచర్యము నవలందించుటగాని యెజబగప. తెలిసికొన్నను పాటించరు, వారు కేవ లము ఇంద్రియదాసులని చెప్పవచ్చును, కాని వారిలో రోగ(గ్రసులై న
నూ. వారినిగాని, దుర్చలసంతానముగల వారినిగాని ఎక్కువగా కనుగానము, ఏవేవో కృతిమ సాధనములవల్లనే వారు రక్షింపబడుటకై. (ప్రయ త్రంతురు. కాని మన భారత ప్రజలు వారి కృతిమ మారములు (ఆనె చ ల( గ్గములు (అనై తికములైై నను) అవలంబించి, కనీసము వారివలెనె న, ఆరోగాాదు
రా (నక ల్
అను రచించుకొనజాలక చాల పతనావస్థ నొందుచుండుట ఆశళ్చర్యమును కలిగించును. ఇంతకు “ఇం[ద్రియములను జయించుట క్రై” సర్వివిధముల
ప్రయత్నించినన్తాడే మానవజాతికి (శ్రేయస్సు చేకూరును.
2
$. బ్రహ్మచర్యము - అసాధ్యముకాదు. సంతానముకదుట, కలుగకపోవుట రూడ ప్రకృతి సిన్భములు, స్వాభావిక కర్మలు, మన సనాతన సిర్ధాంతముల ప్రకారము మానవుల పూర్వకర్మ ఫలితము ననుసరించియే సంఠానముకలుగుట-కలుగకపోవుట జరుగును, ఎవ్వరితెట్టి ప్రారబ్రముండునో వారికి అవ్లే నిస్తీతముగా సంతానము కలు
చ న. లా వ! గును. మానవుడు తాను స్వయముగా సంతానోత్సాని చేయబూనుట గాని, వికోధించుదుననుటగాని భ్రమ మాత్రమేయగును. ఈ సిర్భాంత మును నమ్ముటపు ఆధావములేవి ? యని ప్రష్నింతురేమో ; సమాజములో కొందరు సంశానము లేనివారు. అవదికారులై నను, అనేక దిద్యాషధ
| ముల చే నపీల జ ఎం౨౫౨. పదుష ముత ములు 'సివించినను, శ్రివి వంధ్యగాథావింది, పురుషుడు ఇద్దరు ముగ్గురు ధార్యలప వివాహమాదడినను సంతానమే కానివారున్నారు. మరి కొందదనసంతాన మెష్కువకావలెన౨వాంఛించకున్నను. నిరు పేదలైై ఎమ్‌కు వనంరానమును పోషించలక బాధపడుచున్నను, బార్యాభర్తృలు వంత జ అలి ఆం వ అర గారీ
వకకు చిహ్మచర్యమును పాతించుచున్నను, వద్దుమొచ్బ యనుకొన్నను పగిపన్నెందుగురు స్ట్రమగుడున్నారుః। ఇట్టివి ప్రత్యతముగా మనము అచ్చటచ్చబ చూచు వమన్నాముగదా, ఇందులన కారణదముమో ? ఆలో చింప్పుడు అప్పుడు పూర్వకర్య నిర్చాంచ మేమిటో అర్హమగును,
కాని “ఆంతా ఏధినిన్టీతము ననుసరించిణు జరుగును. ఇందు తన కావ్యక్న ఏమియునేదనిి చలందచుట బాడ మూర్టత్వ మేయగును. ప్రపంచములో ప్రతి వ్యవహారమునప కొన్ని నియమములు స్పష్టముగా నున్నవి. అటి నియమముల నుల్లంఘించుటకూడదు. మానవోచిత కట్టు
ట లా
దాటులను త్యజించినచో, త్తీ పురుషులు పశుకుల్యుల్నై కామాంధకార
22 ములో మువిగియుందురు. ఈ కారణమువల్ల శక్షిహీనులు, అల్బాయువు గలవాప జన్మించెదరు. రోగములు వ్యాష్కి చెందును. ఆశాంతివల మంద అణ వ్. బుద్దులె, ఉన్మాదముగలవారై నాస్తికత్వమును పెంపొందజేయుదురు. ఇంత మ. వ. అణాల ఇ పతనదళగల్లుబప మూలకారిణము-విషయలోలత్వమే కదా! కావున వివ్వడో ఆధారరహితమైన రచనలుజేసి, “నిరంతరము సంభోగించుటయే మానవుల కర్తవ్యము, స్త్రీ పురుషులజన్మలు పరస్పర సుఖ ప్రాప్తకొటకే యని” ఆంధకొరములో నిమగ్నుదై (వ్రాసిన పుస్తకములను ఆధారముగ న. వాతో
తీసికొని నడచువారు, తాము కూడ అంధులై పోయెదరని గహించవలెను.
భార్యాభర్తల[మధ్య (పేమ ధావముండవలసినది యథార్హము, కాని అది కామసందింధమునగాక ఆత్మసంబంధమున నుండవలెను. శరీ3 (కావ సందింధమువల్ల ఏర్పడు (ప్రేమ కామవాంధ తీర్చ్నుకొనుటవలణకే పరిమితమై యుండును సంథోగావకాళశములేనప్పుడు, లేక వృద్ధాప్యము ప్రాంంభమైనను లోపిందును. ఆత్మ సందింధ్యైన తేమ దినదినము పర నసృఠము న్రైతిక, రార్మికవికాసముతో ధగవంతునివై పు తీసికొనిపోవును అది అనంతమగుకు. మరియు మనుష్యులు పపవుల వలె బుస్టకి తో నట్లు వ్యవహరించుటకూడదు. ఎన్నో పర్యాయములు పథకుజన్మల నెత్తిన తర్వాతనే "మానవజన్మ" లభించినది. కొవున భార్యాభర్తల మధ్య ఉండ నలనిన (ప్రేమ పరికువమెనది, ఆర్మీయమెనదిగా నుండవలెను,
చ€డూలా వూ.
- బ్రహ్మచర్యము-_సాధనోపాయములు
ద్రిహ్మాచర్యమును సాధించుటకు ఈ క్రీందివిధముగానున్న ఉపా యములను ఉపయోగించుకొనుట ముఖ్యము వా
23
(1 బ్రహ్మచర్యమును సాధించుటకు మొట్టమొదట, దాని ఆవ సరమును గుర్తించుట, దానియందు శ్రద్దగలిగియండుట ఆవసరము.
(2) (బ్రహ్య్మాచర్యమునప సంబంధించిన సద్దుంధములను చదు వుట, అందులోనున్న ఆర్హమును గ్రహించి, అందుల కనుగుణ్యముగా నడుచుట.
(0 కామవికొారమును కల్షించు పృస్తకములు, దృశ్యములు, పాటలు, వీనికి దూరముగానుండుట.
(4 సద్గుణములుగల మిత్రులను సంహిదించుట, ఒకవేళ అట్టి వారు లధించకున్నను అజ్ఞానులము, దురాచారముగలవారిని చేరకుండుటం న్ అధ అధ ఉర అ నం నో
(0) ఉప్పు, పులుపు, కొరము, వేడి ఎక్కువగా లేని పదాగ్దము లను భుజించుట,
(0 మద్య, మాంసాదులు త్యజించి స్వతిక ఆహారమును తీసి కొనుట, నెలకు కనీసము రెండు రోజులు డపవానముండుట.
(0) ఇతరుల-_ళరీరము, ఆవయములు, అ౩గనొష్టవము, ఆంద ములను ఏక దృషితో చూడబండుట, వానిగురించి మనస్సుతో ఆలో చించకుండుట, వృద్ధాప్యమందు, చివరకు మరణించినపుడై నను, శరీర మును తుచ్చముగా భావించి పొజ వేయక తప్పదని తెలిసికొని ఎంతటీ ఆందమైన వస్తువులు కనబడినను చూడపండుట, ఆకర్షింపదిడకుండుటి.
24
(% స్తీ పురుషులు ముఖ్యముగా (త్రోవనడచునపుడు, ఇటునటు తిపగునపుడు పరులను చూడక, (చంచల దృష్టిని ఆరికట్టి;ి నేలవైప చూచుట ఉ తమము.
అలి
(4) విపరీత సుగంధ ద్రవ్యములను, అనగా, సెంటు, స్నో, మొదలగు కామ (పేరక పరిమళ వస్తువులను వాడకుండుటి.
(10 (బిహ్మచర్యము సాధింయటలో "సహాయపడు యోగ్యతగల పెద్దలను, గురుపులకు సేవించుట, వారి సలహాలననుసరించి సదాచార ముంను అలవజచుకొనుట.
పైన నూచించిన సలహాలు పాటించటవల్ల గ్రమకమముగా ఇంద్రియ విగహ శక్తిని సంపాదించ గల్లుదురు. ఇంతేగార ముఖ్య ము” ధగవంతువి భక్తితోపూజించుట, భశించుటలవల్న త్వరలో కామ వాసన నళించను, ప్రతిదినము నియమముగా “"రామనామన్మరణ” చేయ టను ఆలనబచుకొన్నవారికి, ఇది సులధస్రాధ్యమవి జవ్చవచ్చును.
శ
కృత్రిమ సాధనములవల్ల కొంతవరకు సంతాన నిరోధము చేయ వచ్చును. మునుముందు రానున్న ఆహారకొబతను ఎదుర్కొ-నవచ్చును, కాని ఈ మార్గమున సాధించిన కుటుందినియండత్రణవల్ల మనకు ఆపాక మైన నెతిక సతనము సంభవించును. వెనుక తెల్పినట్లు వివాహము కేవలము నంభోగమునకే యని భావించి ప్రీ పురుమలణ విచ్చలవిడిగా (పళువులవలె ప్రవర్తించగలరు, పవిత్రమైన వివాహ సంస్కారము అధర్మ భూయిష్టమగును, వీర్య, తేజళ్ళక్తులను కోల్పోయి. రాను రాను మందబుద్ధులు, పిచ్చివారుగా తయాంగుదురు.
ఇ 25 అకా అదు ఇ ఇష ఇ, న! కళ ఆ, జ కావున మనక సాధ్యముగానున్న ఇంద్రైయ నిగ్రహ “మానము యు గ్ ల వాట అన్ బం వి సించట వే తళుకు వజ. జన్ నవళంవింయట యే యస్క్యవము, ఇందువల్ల ఎటి నషములు లేకపోగా ళా వ! ణో ఆదు. హ్జు త ఇ, నా నా! జా దినదినము విక, సజసుముులు వు3ఏమయె ఆతురేజమును పెందనల ఆ ఇవ లవచా 6 న దు 4కి బాం చ్రతాము వి న్ ఇ నె ల్ దుము. “బహ్మచర్యమును సాధింవినవాదన్నారా? ఇవి అసాధ్యము ఈ పారా సజు క , వాట్ల ఉల నా కాడాకొ యని యప వ్రన్నించవచ్చును. నేను వ్రాయుచున్న “ లహన మాం (టి. షం ఈ యం సంస యడ. మె తు ర న అ”, ఫ్ జ చర్య” విషయము సాధ్యమనుటకు. తదితరుల పొందిన నతృలితము కా య న స అర్పు ఆక ఆన జగ నయాఖ 9 న ర లము చూచియు, కాంత నా స్వానువవమువలను ఆఇసాక్వుముకాదవిడు ర్స ల్ న ఆనక అక్ష జు బల్ నలు అ అర్ కషసాథ్వమవియు నేను చెప్పగలను. తగినంత శ్రక (వటుదల)తో ప్రదము ట్ అ ము త్న ౭ జ నాలు = ఇక్ 4 ు న తా శ్ ర్ త్నించివవాట తప్నిక సారించగల్లుదుడు. కొని ఇది కొట్టులవి పు వ! యకయులకు కష టవ! అన మ నాంది ఎ ప్రాయళలకు కషమనుపించునేగాని, నీతిగల మపష్యులమ తప్పువ జావ మి యమో శా జ దాక జా జో వీ మనవి నెక ఇపశ*ళలను. న బి క్ ఊచ న చ. షి యే ౫. క అరం అ మెలి తి ఇ ఇ బహుచకి” పదమునకు సక మొన ఆరము ఇంవొకటితలము జె ఉద చా కళ్ అ వేరులు ఆల్ అడ ఆది అదిమవిన; బహ్మా = రగవంతువిగురించి, చవ్వ= ఆవారముం. ఆననాన నా ట్ ల అటి టా ఇం వనవంశువి వెందటకు ఆదరించవలనిన వికానము : ఆవి భునుమా నళ అష వూ యు ఆం న జ్ క. డ్ అ = జై సమస ఇ9డియమయములను జదబుంవవలయునవిము ఉవవక మువమతె ఫా న్న నన ము జా ష్ అ రళఖ కెజి జ ౌాలేలుచి న. లే మాం. న్ చున+ది. వావి ఎపహూపెనుండి వాషపకలావికి వచానానావి 2వకము ఎవెలు వు న! యో అవ ఇర న జ డ్ అం లతా జ చై చందిడదు విగహమెాకు వరాయమునా ఉవమయానింవదిదుచువడి. నె సె (ఎ క. న్న తాన్ అరు బు ఇనాం క్ అదు లాం న. కాంకరు ఆడిక సంరేనయునము వంతిపకీించవారుమవాడె ఉనా మం మి జు దబిహుంచకంముడు పాజించుట వాల లావదాయకమవమువికూడ వాము మై న్న వ్ ళం ము ల్ల వాళ్ళా వ్ ను! న ట్ కొంకుడు. వంరావ విరోధము చయదునోరి వలను జవటం చై యి ఎటాచ్: కడా అవణదు టైం బ ళం వై శల వ వెళ్త ఈం మున” వదుంచగోీరి పదతించికు. చకవనవి్మాకవి క వివ ్న యా జ. నానా గ ల చట్ అయ్యాం వ అనుట త మెటా అం అగుట హయ ఇ వినకుకు. ఈ కారణములు శిహ్యాచవ్యము వడెంచుది. కిపమమి ఎవ వ చ్ చా క
26
చుందురు. వీరి ప్రయత్నములో పొరపాటులున్నందుననే విఫలమగును,. ఆదెట్టనిన మానపులకున్న ఇంద్రియములు == 10. ఆందు జ్ఞానేంద్రియ ములు; అనగా :-_ చర్మము, నేత్రములు, చెవులు, నాలుక, నానికము, ఇవిఐ==ర్ం తర్వాత కర్మేంద్రియములు; అనగా: నోరు, చేతులు, కాద్ళు, అలసనము, జనదేంద్రియము. ఇవి=5. ఈ దశేందియము లపై నియంత్రణచేయక కేవలము ఒక్కా జననేంద్రియమును విరోధింప బూనుకొనుట నిష్ఫృలమే యగును. ఎట్లనిన నాలుకతో ఉ_త్తేజనపదార్దములు భుజించుచు, చెవులతో అనైతిక విషయములను వినుచు, మష్కతో మనోవికొరమును బుట్టించు పరిమళ ద్రవ్యములను వాసన జూచుచు, నోటితో కామ్య విషయములను చర్చించచు, చేళులతో ఇంద్రియ చల నము గావించు వస్తువులను రాకుచు, ఒక్క జనేంద్రియమును మాత్రము విరోధించుట యెట్లు సాధ్యమగును ? జననేంద్రియమును జయించవలె నన్నచో, పైన వివరించినట్లుగాక, ఆన్ని ఇంద్రియముల్నపై నియంత్రణ చేయబవల్లనే సాధ్యమగును.. కావున “బ్రహ్మచర్యమును” సాధించ గోడవారు అన్ని ఇందియములను అదుపులో నుంచుకొన్ననాడే సఫలు రగుదురు. ఈ విషయములో ఏ ఒక్క ఇంద్రియమును విచ్చలవిడిగా పోనిచ్చినను తక్కినవి (ఒక్కదానికొకటి సంబంధించినవై నందున) లోబడి మనస్సును చంచలము చేయగలవు. కావున అన్ని ఇంద్రియము లె తగినంత వియంత్రణ ఉంచుటవల్ల “బహ్మచర్యము” తప్పక సాధ్యమగును.
27
'. కుటుంబ నియంత్రణకు మంచిమార్గము
ఆధిక సంతానమును ఆపుటకై ఏమి చేయవలెను ? పొళ్చాత్యుల వత నీతిరహితమైన కృథ్రిమోపాయములను అవలంవించవలెనా? కొదు- మనము ధారతీయులము. భరత ఖండము నైతికముగా, ధర్మికముగా యుగయుగాలుగా వికాసమొందినది. సమస్త ప్రపంచమునకు ఆధ్యాత్మి కముగా ఆదర్శప్రాయ్యెనది. అట్టి నైతిక వృతములు ఈనాటికి
మా వ మనకు అవసరమైన ఫలములనందించు చునేయున్నవి. కొని పాళ్చాత్య నాగరికతకు దానసున్నై మనలో చాలామంది అట్టి నైతిక వృక్షముల నీరు పోయుటలేడు.. సత్ఫంములను (గ్రహించుటలేదు. అందువల్ల నే పరధర్మములను పొశములకు దిద్ధుర్త పరితపించుచున్నారు. పతనమగు చున్నారు. పరధక్కుములు పరిత్యజించవలెనని ఏనాడో శ్రీకృష్ణుడు మనకు దోధించియున్నాడు, గమనించుడు ;- ల్లోః (శ్రేయాన్ స్వవర్యోవిగుణః సరధర్శాత్స్వనుష్టిలాత్ , స్వధర్మేనిధనం[ శ్రేయః పరధర్మోధయావహః। (గీత 8-83)
“చక్కగా ననుష్టింవబడిన పరధర్మముకన్నను, మొదటసతృలిక ములేనిదైనను స్వధర్మమేమేలు. తన ధర్మమందు మరణమొందినను శేష్టమే,. కావి పరధర్మము సరకపతనాది భయనుముణొందించును:”" (కావున పరధర్మమును అనుసరించరాదు)
పై గితోపదేళశమును పాటించనివారు భయంకర ఉసద్రవములకు గురియగుదురినుట మనకు (ప్రత్యశ్రముగా కనబడుచునేయున్నందున-
268
ఇప్పటిక్షైనను పరధర్మములనుపాటించక స్వధర్మముల నవలంబించుట
శేయస్కరమని (గ్రహించవలెను, మన భారత్రీయ సంస్కృతికి పృష్టినిచ్చునది, నీతి, ధర్మములను, బలము, లేజస్సు, శకి , జానములను ప్పద్దిజేసికొముటకును, ఏలాటి నష్ట క ప ధి ట్ ములులేపండ ఇతోధిక ఆత్యశ క్రినిపొందుటకును అనువైన మార్గము శఈః క్రింది వివముగా సూచించబడుచున్నది. ఇందు చూపిన నియమములు ఊహా కల్పితములుగా 9, (బ్రమపూరితములుగానికాదు. ఎందరో మహ సీయులు తమ దీర్హకొలఅనుధవముతో ఏర్చ్పజచియున్నారు వీనిని స్వయ ముగా పాటించి సత్చలితిములు పొందినందుననే మీకగాను పొందుపరచు చున్నాను. ఈ నూత్రములతోకూడిన మార్గమున పట్టుదలతో నడచినచో
లి నా! “సంకాన నిరోదము” సవలమగుటయేగాక పైన తెలిపిన లాధములను కూడ పొందగలము :_
(1) డాల-దాలికలను చిన్నతనము నుండియు నిరాడంబరముగ పోషించుచు, తలిదండ్రులున్వయముగ ఆడంబరములను; ఆనగా చిత్రమైన వసప్తభూషణాది అలంకారములను విడువవలెను.
(0 తాము స్వయముగా పవిత్రమైన ఆళ్లావములు గలవారై, థగవ దృక్తి గలవానై తమపిల్లలకు కూడ సదాచారములను నేర్చ
బావి వకూ. ఏ. వలెను. (4) ఆహారములో మసాలాద్రవ్యములు ఉప్పు, కారము వెల్లి, ఉల్ల ల న. రి పాయలు ఎక్కువగా వాడకూడదు. మరియు క్రొవ్వుపదార్హములు ఆతివేషి పదార్దములు భుణించ కూడదు.
20
క. మద్య మాంసములు పూూ్ణిగా త్యజించవలెను.
(9 భార్యా భర్తలు వేణు వేజుగదులలోనిద్రించవలెను. ఏకళయ్య పై నిద్రించుట చాల హానికరము.
(0 షికారులకు, సినిమాలకు (నీతికరహిత మైనచో వెళ కూడదు
మలు ళం
(7) మనోవికారమును గలించి కామోశ్తేజ మొనరించు నాట్యము (డ్యాన్సు) లను చూడకూడదు. క్లబ్బులకు వెళ్లి అందు పార్గాన కూడదు.
(9 ప్రతి దినము రాతి 10-00 కం, లోపుగా నిద్రించుట, ఉదయం త=00 గం.ల లోపుగా నిద్రనుండిలేచుటక్రై విధిగా ప్రయత్నించ వలెను.
(8) అ్స్లమైన మాటలు చెప్పుట, వినుట, ఆలోచించుట కూడదు. మనోవికారమును గల్లించు సాహిత్యము; అనగా శృంగార పర్ష నలుగల (గంధములు, కల్పిత కధలు, డి టెక్టైవ్నపలలు తదితర పత్రికలు చదువకూడదు.
(10) ఒకవేళ దుర్విచారనులు కల్గినను, కలుగకున్నను, వియమముగా' ప్రతిదినము గీత, రామాయణము, భాగవతమువంటి ధార్మిక (గ్రంధములు విధిగా చదువుచుండవలెను.
(11) ప్రతిదినము ఉదయము 5-0 గంటలకు నుందుగాలేచి మనస్సు నిర్మలముగా, నిశ్చలముగా నుండుటక్రై, శ్రద్ధతో కొంతకాలము
30 (సుమారు అరగంట) భగవంతుని ప్రార్థించవలెను, సుప్రభాతం స్తోత్రము మొదలగువానిద్వారా భగవన్నామస్మరణ చేయుమండు టవల్ల దినదినము మన మనస్సు పవిత్రమగుచుండును.
10 ఈ్రీ మైనచో పరపురుషులను, వారి ఐశ్వర్య, వేషభాషలు, ఆందచందములను గురించి, చూచుట, వినుట, ఆలోచించుట, చెప్పుట బొత్తిగా విడువవలెను, ఆ్లే పుపవపుమ;ః పరచ్తీలను, నీచదిద్దితో చూచుట, సీచచేప్పలు చేయట మొదలగునవి (ఎవెవిధముగా స్త్రీ గురించి విడువవలెను.
(18 తనవప అద్భృషము ననుసరించి; వచ్చిన భార్యను=ధ ర్త, భర్తను భార్య గౌరవముగా జూచుచ్చు పరస్పరముగా సంతృప్తితో నుండవలెను.
(18 ఆధికముగా “సంభోగవాంఛ” యుండుట, భార్యాభర్తల మధ్య యైనను ఓకవిరమైన వ్యభిచారమే యగును. ఇక పరులను గురించి యుండుట పాపహేతువేయగును. కావున సర్వదా చంచలమగు ఇంద్రియములను అదుపులో నుంచుకొనుట3ై కరిన ప్రయత్నము చేయవలెను.
(1) స్త్రీ పురుషు లిరువురును తమ శశీరము, అవయవములు కనబడు దుస్తులను, పరులదృష్టి తమపై పడునట్టుండు, చిత) విచిత్ర భూషణములను, వస్తువులను, ధరించరాదు. పరస్థలము లకు, గ్రామములకు వెళ్లనపుడు, సరులదృష్టిని ఆకర్షించునట్లుగా
ప వేషము ధరించ కూడదు. ఇట్టిఅలవాట్లు కేవలము “* వేళ్యలకే” కొని సజ్జనులకుకాదు.
గ) పడక గదులు పవిత్రముగా, నిరాడందిరముగ నుండి నిద్రించుట కవసరమైన వస్తుసామగ్రిని మాత్రమే ఉంచుకొన వలెను. మనస్సును చలింపజేయునట్టి ఆధునిక వస్తువులు, విదేళనాగరి కతతో సంబంధించిన వస్తువులు కొని యుంచకూడదు.
(17) తమకు సంతానమవసర _ మనిపించినప్పుడుమాత్రమే. గర్భ రారణయగునంతవరప స్త్రీ పురుషలిక్షరు సమ్యతించిననే రతి క్రియకు బూనుకొనుటమంచిది.
(18 సంతానమక్కరలేనప్పుడు కామవాసనతో సంభోగించుటవల్ల మొదట-ఐలము, తేజస్సు విజ్ఞానము నశించి, చివరకు నరకము ననుభవించక తప్పదు, కావున కరిశ నియమముగా బ్రహ్మ చర్యమును పాటించవలెను,
- శరీరమును, మనస్సును యెల్లప్పుడు సఠ్కార్యములందు, పవిత్రా లోచనములందును నియోగించవలెను. సోమరితనముతో రూర్చుం డుటవల్ల దుర్విచారములు కల్గను. కావున ఎప్పటికిని ఏదో యోగ్యమైన పనిజేయచుండుట ముఖ్యము.
'2[్సి మనస్సు. నిశ్చలముగా లేక స్వప్నస్థలనము జరుగును. దావివి గురించి భయపడనక్కరలేదు. ప్రతిదినము సాయంకాలముకూడ చన్నీళ్ళతో స్నానముజేసినచో అటి స్వస్నదోషములు హరించును.
యబ ఆందుకు కొందరు స్తీ సంగమమునేయవలెనవి చెప్పుటచాల పొర
32 పాటని గ్రహించవలెను. బౌషధములు కూడ చన్నీళ్ళ స్నానమును మించవు.
(21) ఇంద్రియములను నిగ్రహించుట అసాధ్యమని భయపడుటగాని, నిరాళజెందుటగాని తగదు. మొదట ఎట్లు సాధించెదమోః యని ధయమైనప్పటికిని, రంతర ప్రయత్నమున సాధ్యమగును=
న లి ఎట్లయితే నడక ప్రయాణము అలవాటు లేనివానికి 20 మైన ళం మా నడచుట అసాధ్యమనిపించినను,. మొదట కొంత కొంత అనగా 9 0, 10, 18, మైళ్ళు శ్రమక్రమముగా నడచుటమ ప్రయత్నిం నచో కొంతకాలమునకు 20 మె కూడ నడచుట సాధ్యమగునో; ఇంద్రియ నిగ్రహముకూడ అఆస్టయని (గ్రహించవలెను. మీరుగాని, మీ మిళ్రులగావి 20 మైళ్ళ నడవలేక పోవద్చును. రాని ఈ రోజు లలో 20 మెళ్ల నడచి వెబృవారున్నారాః లేదా? ఆలోచింపుడు. వాఠివబె మీరుకూడ ప్రయత్నించనచో రష్టమైనను నడవగలుగు
ళు దురుగదా | ఆజ్లఅసాధ్యమ ఏపంచినను ప్రయత్నమున తప్పక న్నిసహించ గలుగుదుము.
& వివాహమొక ధార్మిక సంస్కారము చూనప సమాజము క్రమముగా ఉన్నత సాయికి వచ్చుచున్నది-
మాక్ “
నిత్య జీవితములో ఆవసరమైన అనేక ఉవకరణములు వికాసము నొంద
చేసికొనుచు ఉపయోగింపదిడుచున్న వి, అన్నిటికిని మూలమెనది ఆధా
మా చి త్మిర ఉన్నతి. మన సంస్కృతి శేవలము ఆధ్యాత్మిక
_స్తొభముల పైననే నిలచియన్నది. కావున మనము శారీరకమైన
ఆచారములపై వియంత్రణచేసి. ఆధ్యాత్మిక విలువలను పెంపోంద
నేయటమే ముఖ్య కర వ్యము, అజా
33
ఆండులకే స్తీ పరుమలకు వివాహముచేయుటకుముందు కుటుంబ పరిశీలనము, ఆచాక వ్యవహారములు, వయస్సు వధూవరుల పరన్నర గుబన్వభావములు, తదుపరి ఐశ్వర్యము మొదలగు వివరములు నక్ష మముగా పరికీలించినమీదట నచ్చినచో, వివాహ సందింధము కుదుర్చు చున్నారు. ఇంతగ్యా పరిశీలించుట యమయెందులప + యువకువకొక యువ తిని ఎట్లో ముడిపెట్టీన చాలడా ? “నివాహను” అనునది పూర్వము నుండియు. ఒక ధర్మ 'సంప్కారముగా ఏర్పరచబడినది. ఆందులకే వివాహమునకు ముందు సుదీర్హ పరిశీలనము జరిపి చేయుచున్నారు. లేవిచో నంబంద మేర్ప్చడిన తర్వాత వంళాచారములకు, ముఖ్యముగా ధర్మమునకు లోవము వచ్చునను భయముండును. ఆధ్యాత్మిక వికొనము నకు ఆటంకము వచ్చినచో వర్షనంకరములు సంభవించును. అట్లు జరుగకుండుట కే వివహమూలమున న్రీ-సురుషుల జీవితములప కొన్ని విదంధన లేర్పరచబడినవి.
వివాహమునప ముఖ్య ఉద్దేశ్యములు వంాధార్యా భర్తలు "కేవ లము తమ ఇన్టరిమద్యనే సంభోగించుట. సత్సంతావమును ఉత్పన్న మొనరించుట, వంళాభివృర్టిని చేయుట, వంశపరంవరమండి వచ్చుచున్న స్వరర్మములను పాటించి, ఒకరికొకరు పహాయముగామండి ఆధ్యాత్మిక వికాసమునక్రై యత్నించుట, ళక్రికొలది. కుటుంది, నమాజి, దేశముల ఆభివృద్దిక్షై పేవదేయుట మొదలగునవియగును, కావున ఇట్ట్ ప్రామఖ్య ధర్మమును విగనాడుట అన్నివిదమబణగా వతవ కారణమగుమ.
యుక్తవయస్కులైన, రార్యారర్తల వ్రతిదినము-వంలోగిందు చుండుట చాల ఆవసరమనియు, ఏకళయ్యపై నిద్రించుట, వంలోగిం
ప్రత
చుటివల్ల ఇడ్డరిదువ్య , (సేమదావమువృద్ధి జెందునని కొందరు వాదిం తురు. కొని ఈవాదము ఆచావిము అంధులకు, అక్షానులకేగాని సర్వ మానవులకు సమ్మతముకాదు. పె ఆచారము పశువులలో కూడలేదుః ఇక వివేరము గలవారికి ఎట్లు ఆచరణయో గ్యమగును?ః ఆలోచింపురు,
భార్యాధర్తల సంబంధము నియమిత సత్శంతానము నుత్పత్తి చేయుట, పరస్పర సదావార సహకారములతో, నియమబిద్దులై ఆధ్యాత్మిక వికొాసమునస యత్నింవట భగవత్కృపకు పాత్రుల్నై ఆత్మసావిర్కా రోము నాందుటకు చూత్రమేయని తెలిసికొనవలెను.
అంతేకాని కేవలము సంధోగ సుఖముననుభవించుటయే వివాహ దర్మదుని తలంచి, విర్చలవిడిగా వ్యవహరించుట, నీతికి దూరమెక్ష ఆచారములతో సంతానోత్పత్తిని చేయట, సంళానభారమును వహించ లేక కృదత్రిము సాదనముల నువయోగించుట, మానవధర్మములను మంట గలుపుటకే యని తెలియవలెను. ముఖ్యముగా కృదత్రిమోపాయములచేత నంఠాన నిరోధము "గావిందట మానవుడు " “ఆత్యభూతుకుడ*గుటయే కాని చేరుగాదు. “కృ త్రిము సాధశములను” నమసించు పెద్దలు, ఈవిష యమును సూ క్మదృష్టితో పరిశీలించుట మెంతేని ఆవనరము. $. నేటి యవవయువకులు-నాగరికత
ఈరోజులలో తలిదండ్రులు, పెద్దలు, వృద్ధులు చెప్పిన నలహాలను ధిక్కరించుట యువతీయువకులకొక "నాగరికతోగా తయారై నది, ఇట్టనినచో అందరు పెద్దల మాటల నుల్లంఘించువారే కలరని భావింన రాదు. కొందరైనను వివేకముగలవారు లేకపోలేదు. ఆంతమౌత్రము
ఏ5
ననే నంలృప్పి వడుటకూడదు. గడెబ్బదిమైదు కాతము విచ్చలవిడిగా ప్రవ్వంచువారు తయారగుచున్నందున, వారిని వాచ్చరించుట యెంళేని ఆవసరమవి తలంచవలెను.
మనకన్న పెద్దలు, వృద్దులు తమజీవితములో అనేక సుఖ=దుఃఖ సంఘటనల నెదుర్కొని, మంచి అలిసికొని నడచి, తమ స్వానుభవ మున సంపాదించిన విజ్ఞానమునుండి యోశ్యమైనవి యువతీ యువకుల యోగకేమాలను కాపాడువవి యప సలహాలు, చూటలు చెప్పుదురు* అందున్న మంచిని తెలిసికొని వాని ప్రకాశము నముచుకొను టవల్ల నీతి, ధర్మముల 3న్నటికిని ముప్పువాటల్లరు.
రొవి ఆధునిక విద్యావిధాసంవల్ల వొందట, తర్లిదండ్రులుకూడ శమ పుత్రులను, పత్రికలను. ఉన్నవ ఏద్యాధికులుగా. నేయుబకై, ఆధునిక నాగరికతలో ఆ(గ్రగణ్యులుగా చేయగోరి పాళ్ళాత్యుల సంస్కృ తికి దాసులై, యుక్త వయస్సు వచ్చినను విచ్చలవిడిగా వదడలుటను మనము చూచుచున్నాము. ఇంప్టలోను, కళాశాలలరోను, తగిన “*వియంత్రణ“చేనందువల్ల ఎందరో యువరి యవపలు చదువుతోపాటు, అనేక దురాచారములను నేదృకొనుచున్నాటు. బరస్పర సహవానదోషము వల్ల, కామోర్తేజకరమైన సాహిత్యమును చదువుచుండుటవల్ల , స్థిర చిత్త ములేనివారై షికారులపపోవుచు ఇష్టము వచ్చినట్లుగా దుష్కర్మలు శ్రేయచున్నారు. అవసరమైన సందర్భమున, అనుకూలమైన అవకాశములు లభించుచుండుటచే వారికి ఇక “వివాహము ' గరించి చంతయేలేజండును. అందులకే చాలమంది, తమ తల్లి దండ్రులు “యుక్ష్యవయనస్సు వచ్చినది, - విమహము చేసికొనవలెను. నీకు ఈ సంబంధము ఇష్టమేనా ౪” అని
జే కే
అడిగినప్పుడు “ఛాః ఛా। ఇప్పుడేమి పెళ్ళి: అట్టి సంకటము. తెచ్చిపెట్ట కండి! విదానముగా చేసికొనవచ్చును. నాకీప్పుడే_ముసలివనము వచ్చునా?” యని ఒప్పుకొనక వివాహముసు విదరించుకొందురు. ఈ విషయములో మీకు వలసినన్ని ఉదాహరణములు ప్రత్యతముగా లభించును.
వేటి పరిస్థితులలో యువతీయువసల అత్యాచారములను అరికట్లు టవ్రై తగినంత ప్రయత్నము చేయవలసి యున్నది. అట్లు కాకుండ కృ(త్రిమసొధనములను, (ఉపాయములను)వ్యాపింపచేసినచో, ఇంతవరకు వారితోనున్న “గర్భదారణవయము”రూడ పోయి, ఇంకను విచ్చలవిడిగా 'ప్రవర్తింతురనుటలో సందేహములేదు. యుక్తవయస్సు రాగానే వివా హము చేయనందువల్ల, చెడు సహవాసములవల్ల, కామవికారమునప లోనై దుష్కృక్యములుచేస్తి గర్భమును ధరించిన వారిని, గర్భపాత మొనరించుకొన్న వారిని గురించి, మీరు ఒక్కసారియైనమ వినియే యుందురు కదా ? ఇట్టి వారికి కృ త్రిమసాధనములు చక్కగా సహక రించును. గర్భధారణ భయము కూడ వారికి లేకపోగా పకప్రాయలై 'ప్రవర్తించగలరు. ఈ దుష్ఫలితములు కలుగుట నా ఊహా కల్చితములు కాదు. అనసరమైనచో ఆవివాహితులై న యువతీ యువకలవద్ద అచ్చట చృట “కృత్రిమ సాధనములు” ఉన్నవి, చూడగల్లుదురు! ఇక వీరికి నివాహ ధర్మములన్నచో రుచించునా ? భార్యాభర్తల సందింధములు ఆదర్శప్రాయములై నిలుచునాః? విలువవు. ఇప్పటి పెద్దవారు కుటుంది వియం(గ్రణ పేరు చెప్పుచు “కృ్ళత్రిమసారధనములను” ఉపయోగించుచు వ్యాష్కముచేసినచో, ఇస్పటి యునతీ యువపలకు, రేపటి న్త్రీఎపురుషు లకు వినాశమునకు దారిచూపుటయేయగును. ఇట్లన్నందులప పాఠకుల మనను* బాదపడవచు?ను. కొవి ఇది కఠకిన_సతంమని ;గవీిణంనకకని
కః
ముఖ్యముగా తల్లిదండ్రులు తమ సంతతిని గురించి తగినంత శ్రద్ధ వహించి, ఇట్టి దురాచారములలవడపండునట్లు కరిన నియంత్రణ ఉంచుట చాల అవసరము. లేనిచో భవిష్యత్తులో మానవజాతి వ్రైళిక ధార్మిక శక్తులను పూర్తిగా కోల్పోయి అపకీర్తి పాంగును,
కొందరు ప్రజానాయకులు, ఎవ్వరైై తే నేటి యవతీ యువకులు భవిష్యత్తులో ఉత్తమ పొరులుగావలయునని ఆలోచించి, ఉపన్యసించి విద్యావిధానమును ఆమలుజరుపుచున్నారో, అట్టి నాయకులే! “కృత్రిమ సొధనము లుపధయోగించుట లాధదాయకమోని మయౌోగ్యతా పత్రముల నిచ్చుచున్నారు ! భావిపొరుల అభివృద్ధిని ,గోడవారు, వ్లైతిక పతనము నప దారితీయు పస్ధదులను సమర్ధించుట ఉచితమా ? ఇట్లు కొందరు జన నాయకులు సమర్చించుటవల్లనే సామాన్య ప్రజానీకము పాపము ఆంధ్ర కొరమున దిడుట జరుగుచున్నది. ఈ విషయమై (పజానాయిపలు సూక్ష్యై బుద్దితో (లోతుగా) ఆలోచించుటకై మనవిజేయచున్నాను. 10. పీర్యశక్రి యెట్టిది ?
ఈరోజులలో చాఆడరకు వీర్యళ క్రీవికోల్సోయి (శ్రీ-పదమలు) ఆనేక రోగములకు గురియై డాక్టర్హప దాన్ములై, వందలకొలది రూపా యలు ఖర్చుచేయుదున్నారు ? ఆయినా అనుకున్నంత త్వరలో తిరిగి ఆరోగ్యమును పొందలేక నిరాశా సముద్రములో మునిగి జేలుచున్నారు. ఎక్కువగా యువతీ యపకులకు “శత్తయ”వ్యాధి సోక్టుచున్నది. ఇందుకు ముఖ్యకారణములు'_ అతి సంభోగమువల్ల వీర్యళ కివి కోల్పోవుట, అతి విదారములవల్ల హృదయ డగౌర్చల్యము నొందుట మొదలగునవియగును
38
సంతానము. కల్లినను, కలుగకన్నను. భార్యాభర్తం శంధోగ నిమిత్తము నియమితముగ మాత్రమే కలిసికొనుట మంచిది, లేనిచో అతివ్యామోహపరవజ్నలైె కట్టు లేక వ్యవహరించినచో ఇరువురును తమలోనున్న ప్రాణధారమైన వీర్యశక్తివి కోల్పోవుదురు. ఆందువల్ల ఈ క్రింది విధముగా నష్వము లేర్చడును:_
చ
శ స్త్రీకి మ స్రిష్కుముకోని జ్ఞాననాడులు చాల దుర్చలమై పోవును త్వరలోనే ముసలికనము వచ్చును. ఆంఠేకామండ ఆమె శరీరము రోగములకు నివాసమై, ఓవికలే౨దై చిన్న చిన్న మాటలపను, చీదరించుకొనుచు, ఎల్లప్పుడు ఆశాంలింలేక ఆసంతృన్తీితో నుండును, మరియు తన పిల్ల లను (పోషించుటలో ఆశ్రద్ధచూపును సవరించుకొన లేకపోవును,
- పదమునకు సుఖముగా జీవించుటశై సంపాదించుకొనుటకు ఉద్యోగమును సమక్షవంతముగ నిర్వహించగలళ క్రీ నశించును. మంద బుద్ధియై, పొరపాటులు ఎమ్కంవగాచేసి, అందరిలో ఆ విశ్వాపపా[త్రుడగుమ రానురాను పిచ్చివాడని లోళులు వాడుకొను స్థితి యేర్పడును.
కావువ, “ఆరిక నంఠోగమును” తగ్గించి, వీర్యశక్తివి విధిగా కొపాడుకొనవరెను.
మానవునకు క క్రిసామస్ట్యములు పెంపొందుటకై వీర్య క్త చాలకోడ్సడును. 'ఒకవేళ ఇట్టి ఆమూల్యళ కక్తివి వష్పపరచక వృర్ధిజేప కొన్నచో ఉత్తమమైన ఆత్మళకిగా వవిచేయమ. దేనివల్లనై చే రెండవ ప్రాణి జవిందనో అట్టి “వీర్యమును”. సంచయ పరచకొన్నచో
ఏం
నూనవునకు దివ్యమైనళ క్కి సామర్ష్యములు వృద్దియగుననుటలో సండే హములేదు. కాని డానిని రక్షంచుకొనుటకు కడుజా(గ్రత్త వవాంచవం యును. మనుష్యునిలో చెడ్డఆలోచనలు వచ్చినను, ఎక్కువగా చింతలో -విమగ్నురై యున్నను, మాటిమాటికి దుఃఖము నొందుచున్నను ఇక్ట “వీర్యక క్తి” నష్టమగును, లేక వృద్ధికాజాలదు. కావున ప్రతివ్యక్రీ శుద్తమైన విచారములతో నుండుట ముఖ్యము, విచారముల ననుసరించి ఆదారము లుండును. దురాచారములు పళఎమొందించును. ఆందుక దుర్విదారముణు, దురాదారములను ప్రయత్నములోవిడువవలెను. తమలో వచ్చు ఆలోచనలు కద్తమైనవిగా ఉండుటకై, మనస్సుపై ఖచ్చితమైన వియంత్రణ నుంచవలెను, మనస్సును ఇటునటు సరుగ్గెత్తనివ్వక అన్ని వేళలందును, “పావమును” అందువల్ల రాగల“నరకమును” ద్దాపకముంచ కొనవలెను. ఇట్టి ఆభ్యాసమువల్ల కొంతవరకు మనస్సు చలించదు వీర్యవృద్ధి జరిగి శరీరమునకు, ₹ _క్రీసామర్థ్యములు లభించును.
ముఖ్యముగా; మానవువిలో, భగవంతుడు అంతరాత్మయై యున్నా డుగదాః అందువల్ల మానవుడు ఎంతో ఆధిక్యముగలవాడని గుర్తించ వలెను. ఆళ్లే తనలోనున్న ఆత్మను (భగవంతుని విదిగా తెలిసికొను టకై ప్రయత్నించుట అవసరము, తన అంతరాత్మను తెలిసికొన ప్రయ త్నించువాడు భగవంతుని యందును, ఆత్మానుభవమువందును, ప్రీతి గలవాడ్పై ఇంద్రియ వ్యాపారములను, మటశిపోగలడు. లేక అరికట్ట గల్లుమ, మనము శారీరక, మానసికముగా చేసిన ప్రయత్నములకన్న, భగవంతువి ఆశ్రయించుట, స్మరించుటలవల్ల త్వరలో ఇంద్రియములను జయిఎచగల్గదుము.. ఏకొంచమెనను “భగవత్క్భృప"”లేవిదే మానవుడు సంపూర్ణముగా ఇంద్రియములను జయించలేడు. కావున జన్మప్రాముఖ్య
'దేస్లటట్యం-[౧౨-డ - ఒ(| 3 (ళర్యు మును గుర్తించి 1సయత్నముతో ధగదృక్తలగుటవ్తై ప్రయత్నించ వలెను. నదాచారములనలవబచుకొవి నక్వవిధముల సుఖళాంతుల నొందు ట్మక్రై భగవత్క్భపను సంపాదించుటకు విధిగా = ప్రయత్నించుటయ మన క ర్శవ్యము. అావాటీ / సర్వం (్రీమన్నారాయణార్పణమస్తు ! = ౦:0 = చ వ యం ఆరేయ్యు న. నాన అ వై ఇ జ! "క నీ. 1 64్లటం షి ుష్రా వు నలం ఆఅమరావలి టప్రెస్_తిలక్ రోడ్ హైదరాబాదు.
న టం. న నాం బయత అం తం నాం ఖ్! గ సట బి తాతను జీ ఆ సున టే 4 స న స * ఉతటీ న్ 1 సట తాం లి సల్ సు పే క్ష న స స య్ . . జం ( శీ * | “కశ [ స న 1 న. ల ( షః ; + , శ | .్ కిం గ. | స ఖల. న. చ్చి . ము _ గ | గజళ్ళు చన న |. | నట. యూ. షష్ట . ల నా ॥ ప ( ॥ , వ. | న టీచూన్ కణనకుంట కృష్ణమాబార్యగారి . న ఏ త ( 2 క ॥ ః , వింటం. .యితర (గ్రంథముళకు. . ....; స. న. క. - . ల క్ స ౧) సుతం టె 2 సై / ల ఇ [2 ష్ గ న సు వ ర్. ॥ జ ల నన్న? (| ॥. [ 1 న్ 117 2సీజర్ధకమూనవత్వము. సం! వలవుర్ల తంజీవాగగో ' ల్ల్బ్యల.. టేతను టన ల. ంవతటం వోటు. అమ్బుల్తము ధామ (పనలు? అడవ. యనం. ల " క . ల ఎ న. న | లన య్య చిద్యాద్టాలు వందుయములన్సు. గంట్రాంయమపుో లల్చచ్ళకను నం త తుటోడు నర్చొమానతైజ 'చోనువబొగ్తన్నడ, న. స ఇ టా 2 [2 ల జ్ | టం న న టట ల్ ఇం వాం శ స్ ఖే. ఉాలీట ం, + ర చల టన న గ శ. న నంతలోల్ని స నా తలు శతా హం. దోటి ప్రుయపం ట్టు సు వలననో (గంతవన్టు ౧.6 ప క నక స సాన శే. జ్ నేఖ వ సహన క క స న్య | న్ వ లో ్ రసన. కీ ప. న ఫ్లో ప టం ల... మ టు స న ల. ్యే ప్న న క ( :సళ్తక్ష్యూ త వ " క. సే న. వ న. స క సస న తీ ః క మ | మ సత వన టట న. ౯ స . బ్రసేన క నక ఆ య న టా! కంల కక న నున్ న గు క కం న ఎ ఓకే నంతా 1 . వ. వం స మున సే ప... న న త పల. న టన న న క సం!