Telugu Navabhakthi Geethalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Navabhakthi-Geethalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/navabhakatai-gaiitaaalau
Date: 2026-08-08 11:15
Chunks: 13
Book Overview
Book: Navabhakthi-Geethalu
Source: https://sundarayya.org/navabhakatai-gaiitaaalau
Total OCR chunks analysed: 13
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 96%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- స్వామీజీ
- గణపతి
- శ్రీ
- గీతాలు
- వివిధ
- భక్తుడు
- చాలా
- మెల్లగా
- అర్థం
- నవభక్తి
- సచ్చిదానంద
- మనకు
- సామాన్య
- బాగా
- క్తి
- హృదయం
- స్వామీజీని
- యింట్లో
- వ్యాఖ్యాత
- ప్రతులకు
- నంజన్
- రోగ్
- మచిలీప
- నివేదనం
- గీతాలంపే
- సామాన్యంగా
- భగవంతునిమీద
- తిమకు
- వెల్లడి
- చేసుకొంటూ
Per-Chunk Details
Chunk 1 — Navabhakthi-Geethalu_pages0001-0010.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7391
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వామీజీ
- గణపతి
- శ్రీ
- గీతాలు
- వివిధ
- భక్తుడు
- చాలా
- మెల్లగా
- అర్థం
- నవభక్తి
- సచ్చిదానంద
- మనకు
- సామాన్య
- బాగా
- క్తి
- హృదయం
- స్వామీజీని
- యింట్లో
- వ్యాఖ్యాత
- ప్రతులకు
- నంజన్
- రోగ్
- మచిలీప
- నివేదనం
- గీతాలంపే
- సామాన్యంగా
- భగవంతునిమీద
- తిమకు
- వెల్లడి
- చేసుకొంటూ
Extractive Summary:
కీర్తింపబడేది భగవానుడు కీర్తించేవాడు భక్తుడు ఇక వీరిద్దరిమధ్య పుండి భగవత్కీ_ర్తనం ఎలా చేయాలో ఎందుకు వెయాలో వృపదేశించేది గురుదేవులు స్వామీజీ ఈ (తిపుటితో సంబంధమున్న గీతాలు ర నవభక్క్తి గీతాలు దత్మిదేవుని ధ్యానించటం పూజించటం స్య్మరించటం కిర్తించటం "సేవించటం నమస్కరించటం దాస్యం చేయటం మొదలైన వివిధ పద్ధతులను స్వామీజీ మనకు బోధిస్తున్నారిందులో ఈ నవవిధ భి భావాలనేకొాక వాటినె (కొత్త రీతిలో సామాన్య జనానికి బాగా అర్హ మయ్యే విధంగా దిగినకొద్గీ లోతు తెలినేలాగున వాడుక భాషలో తీయ్యగా పాడారు న్వామీజి అందువల్ల ఇవి నవభకక్తి గ్‌ళాలనటం చాలా సమంజసంగా తోస్తుంది భక్తిస్తూతం ఒక పే అయినా రంగు రంగుల పూలలాగా విషయ వైవిధ్యం కలిగి వుండటంకూడా నవభ క్తి గితాలలోని వవతగా గుర్తించవచ్చు యమునా నదీ తీరంలో తమాల వృక్షాల నీడల్లో పద్మాలు పరచి నట్లు మెల్లగా నడయాడుతున్న నందకిళోరుని పెదవులపైని ఎల్లన గోవి మోడువారిన జీవితాలకు వూఎరి పోఎంది ఆ వేజణుగానలంలో (వేపల్లై మైమరచింది. స్వామీజీ సంగీతమూర్తి ఆయన కంఠం శంఖంలాందిది పాంచజన్యంలాగా గంభీరమైన ఆ గళంలో ఒదిగిన (పతిశస్టం ఓంకారాన్ని (వళతిధ్వని స్తుంది గీతాత త్వాన్ని వెలువరిన్తుంది ఆ తీయని పుదాత్త కంరనాదంలో వేదాలు "ఘాబల్లుతాయి వే నాదం తీగెలుసాగి వినిఎ స్తుంది శారదాదేవి పాణి పద్మాల ఎలంఏరించే కచ్చఎ వీణ నారదుని బుజొన (వేలాదే మహతీ వీణ _కేశారి (మూగి నట్లనంతనాద (_సవంతి పాసుతున్నట్లనిఎప్తుంది బాలకృష్ణుడు చేఎన లీలలు మనకు తెలుసు గోఎకలయిళ్ళట్లో దూరి వాళ్ళ కళ్ళు కబ్బ పాలు పెరుగు వెన్న దొంగిలించాడు వాళ్ళంలా గోల'పెడుళూ యళోదమ్మకు ఎర్యాదు చేశారు అలాగే ఒక గృహస్థు యింట్లో ఒక స్వాములవారి ఖిక కోసమని వివిధ భవ్యాలతో వంటకాలు సిద్ధంచేఎ ఆ యింట్లో వాళ్ళు స్వాములవారి రా-కొసం ఎదురు చూస్తు న్నారట అప్పుడు మిన బాలస్వామజి మెల్లగా చడి చప్పుడు కాకుండా అ యింట్లో (ప్రవేశించి ఆ భక్యాలన్నీ వినాయకుడులాగా ఆరగించా రట ఇంత చిన్నవాడిన్ని భజ్యెలెలా తినగలిగాడని ఆలోచించక వాళ్ళు స్వామీజీని పట్టుకొని జయలక్ష్మీమాత దగ్గరకు తీఎకెళ్ళి పెద్దగా ఫిర్యాదు చేశారట తమాషా ఏమంపే జయలష్మమాత ఎల్ల వాడిని కేకలేయకపోగా మెచ్చుకొన్నట్లు మాట్లాడింది ఒకనాడు మా అబ్బాయి నద్గురుపు ఆయి లోకాన్ని వుద్ధరిన్తాడు అని తాఎగా సరిపెట్టుకొని సమా ధానం చెబ్బందట ఈ విషయం విని ఆళ్చర్యపడి అతిధిగా వచ్చిన స్వామివారు మన బాల స్వామీజిని దర్శించి ఆమాంతం సొష్టాంగపడి స్వామీజీ పాదపద్మాలు ముద్దిడుకొని నేను ధక్యుడను స్వామీ అంటూ ఆనందపడ్డాడట
Chunk 2 — Navabhakthi-Geethalu_pages0011-0020.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9571
OCR Issues:
- ASCII junk on lines: [108]
Key Terms:
- స్వామీజీ
- శ్రీ
- గణపతి
- భక్తులు
- కూడా
- పాము
- తల్లి
- పాటల
- అనేక
- కాదు
- మొదలు
- స్వామి
- భక్తితో
- భక్తి
- పాటలు
- దత్త
- అధిపతి
- రాగం
- ముందు
- వెంటనే
- వినాయకుడు
- చేశాడు
- అందుచేత
- ఈశ్వరుడా
- సాలెపురుగు
- నిండుగా
- శివుడు
- గీతాలు
- కొత్త
- మధ్యమధ్య
Extractive Summary:
('ప్రవోధం కావలణనంత వుంది ఈ పద్ధతిలో స్వామీజి నవథ_క్రి గీఠాలు వడిచాయి అయికే భాషాపరంగా చూస్తే కన్నడ భాషాజాతీయత కొంచెం కనదిడుతుంది ఆది కూడా ఒక కొ.త్తదనాన్నే సంతరించింది ఏ విష యాన్వ్నైనో ఎంతో నేర్పుగా చమక్కారంగా చి్యతించటం స్వావీ జీ మాటల తీరు అ మాటల్లో వేమన గుర్తుకొస్తాడు మధ్యమధ్య కాఖ లాంటి పదార్దాలు కూడా నవళభ కక్తిగీతాల్లో చోటు చేసుకున్నాయి వైద్యం యోగాభ్యాసం పాప పుణ్య పరిశీ అనం దయా దాశ్షీణ్యాలు దాన ధర్మాలు వినయ విధేయతలు రాగ ద్వేషాలు ఆహంకార మమకారాలు మొదలై న విషయాలెన్నో ఈ గీకాల్లో విమర్శింస బడిరాయి ఇంత వైవిధ్యంతో సాగిన నవభక్తి గీతాల్లో అన్నిటికీ ముఖ్యంగా సాధించవలసింది చిత్త శుద్ధి అనే (పటోధం సమ్వవ యంగా నిలిచి ఏక వాక్యతను సాధించింది స్వామీజీ భజన పాటలకు భక్తి గీతాలకు భావానుగుణమైన సంగీతం (పాణతుల్యంగా పుంటుంది మనసుకు హత్తకొనేటట్లు పాటలకు స్యయంగా చక్కని బాణీలు కూర్చుటం స్వామీజీకి పరిపాటి ఆ మధురమైన బాణీల్లో పాటలన్నీ కమ్మచ్చు లాగినట్లు సాగి సర్వజన మనోరంజకాలయినాయి పల్లెల్లో నివఎంచే ముద్ధ ఛభక్తులకోసమని ఆ దత్తాాతేయ స్వామియే యీ వ్యావహారిక సామాన్య భాషలో యిలాంటి పాటలు పాడారవటం సత్యవిషయం _ కిం వచసీయం ? వెళ్ళటమే స్వాఘీజీ అమ(గహ విశేషంవల్ల ఆ పాటల వ్యాఖ్యానం అలవోకగా- అనేక విషయవర్శనంతో విపులంగా సాగేది కర్తృత్వం మనమీద వేసుకోక పోతే వచ్చే లాభం అదే అంకా వారే చూచుకుంటార్ను అలా స్వామీజీ పలికించిన చిలకపలుకులే యీ వవభక్రిగీకాల వ్యాఖ్యలు ఈ పాటలు స్వామీజీ పాడుతుంపే విని విజయవాడ జాన బోధి సభా సభ్యులు ఇతరులు కూడా ఒబ్బ పులకించి ఆనంద తరం గాల్లో ఓఎలాడారనటం అతిశయోక్తి కాదు ఆ పొటల అమృతంలో స్నానంచేఎన ఒక మహా భక్తుడు శ్రీ దాసరి జగన్మోహనరావుగారు నిష్కల్మష భావంతో గాఢ విశ్వాసంతో శ్రీ స్వామీజీ పాద పద్మాల నా్యాశయించిన రూ జగన్మోహనరావుగారిని దత్త దేవు లన్ముగ బొంచారనే చెప్పవచ్చు ఎల్ల వేళల స్వామీజీనే స్మరించే జగన్మో హనరావుగారు క పాటలను వ్యాఖ్యానంతో అచ్చువేయించే అవకాళం తవకీయవలబఎందిగా కోరగా స్వామీజీ అంగీకరించి ఆ ము_దణ వ్యవ హారమంతానా కప్పగించారు ఈ నవభ క్రి గీతాల ము(ద్రణతోనే శీ గణపతి నచ్చిదా నంద (పచురణలు అనే ఒక (కొత్త స్వామీజీ (గంధ (_పకాశక సంస్థ వెలిఎందని చెప్పటానికి సంతోషస్తున్నాను ఈ గీతాలన్నింటికి విభిన్న రాగాలతో బాణీలు కూర్చిన అదృష్టం శ్రీ హరిశంకర శాబ్రి గారికి దక్కింది ఇంతేకాక అనేక విజ్ఞానళాస్త్రవిశేషాలను భవిష్యద్దృబ్దతో పరి కించి చిన్నచిన్న మాటల సాటలతో వెలువరించారు స్వామీజీ ఆ పాటల “౦పుని కూడా త్యురతోనే ఆచ్చులోకి వబ్సుందని ఆశిద్దాం (శ్రీ స్వామీజీ 43వ జన్మదినమహ త్సవం భ_కోటి హృదయా లకు జ్ఞానదీపావళిమసోత్సనం జ్ఞాగదీపం పెట్టి అజ్ఞాన తిమిరాళం ఓ సాలీడు పాము ఎనుగు ఒక చెంచువాడు మూఢ భక్తితోనే స్వామిని నేవించి తరించారు శ్రీ ఆంకే సాలెపురుగు కాళం అంటే పాము హస్తి అంటే ఏనుగు అని అర్ధం వీటి పేర్ల తోనే శ్రీ కాళహ్నస్తి అని పేరు వచ్చిందని కథ అడపిలో శివలింగాన్ని చూచి తిన్నడనే ఒక టోయబాలుడు అయ్యో దేవుడిలా దిక్కు లేకుండా వున్నాడే అని భక్తితో నోటినిండా నీళ్ళు రెండు చేతుల్లోను సందిమాంసాన్ని తెచ్చి శివలింగం మీద ఆ పుక్కిటలోని నీరు పోసి మాంసాన్ని తినమని నివేదన చేశాడు శివుడు ఒక చిన్న తమాషా క్షే2
Chunk 3 — Navabhakthi-Geethalu_pages0021-0030.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10073
OCR Issues:
- ASCII junk on lines: [197]
Key Terms:
- తల్లి
- భక్తులు
- తల్లీ
- అంటూ
- రాగం
- నిజముగ
- జయలక్ష్మీ
- గోవిందా
- పొండురంగా
- పాండురంగ
- స్వామీజీ
- అమ్మా
- అయిన
- శ్రీ
- విరల్
- దారి
- స్వామి
- అద్భుత
- దేవుని
- వుంది
- అన్నట్లు
- విశాలాక్షి
- మాతా
- కాకపోతే
- కనుకనే
- నీవు
- నిత్యమూ
- కొండకు
- తిరు
- చివరికి
Extractive Summary:
బదరీ నారాయణుని పాదతీర్థమా అన్నట్లు ఈ పావనగంగా (సవంతి పరవళ్ళు తొక్కుతూ యౌావద్భార తాన్ని పరమ పవితం చేఎంది కదా ఈ నది భారతీయుల జీవవ భాగధేయం ఈ కొన జలాన్ని అన్నుగహిస్రున్నది ఆ బదరీనాధస్వామియే తీరా ఆ దివ్యమూర్తి కళ్ళారా చూచామనుకోండి వెంటనే మనకున్న దు కాలన్నీ దూరమై పోళాయి ఒక్కసారిగా గోవిందా గొవిందా అంటూ భక్తులు దివ్న నామన్మరణచేస్తూ ఆర్తితో ఈ కొండలన్నీ మెక్కాలి అలా తిరుమలకు 20 ఈ పండరీషషతం చం[దథాగా నదీతీరంలో వుంది ఈ క్షేత్రం తోని ఏవిరర్ దేవుని మహినులు ఆనేక కథారూపవంగా (వసిద్ధమైవున్నోయి తెలుగుతో తెనాలి రామకృష్ట కవి రచించిన పొండురంగ మహాత్మ కావ్యంలో పండరీక్ష్య[తం సువామ ఆ స్వామిలీలలు భక్షి పారవళ్యలతో
Chunk 4 — Navabhakthi-Geethalu_pages0031-0040.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10045
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వామీజీ
- రాగం
- శ్రీ
- పాడండి
- శక్తి
- వుంటాయి
- దేవుని
- భగవంతుని
- కనుక
- దత్త
- తీరము
- తాగే
- కూడా
- భక్తుల
- కొందరిని
- వచ్చి
- దాన్ని
- అనేక
- అందుచేతనే
- పలుకు
- మరిచెయ్
- పట్టిదే
- యేముంది
- భక్తులకు
- కోరు
- సంకీర్త్య
- చేయటమే
- అప్పుడు
- చొక్కా
- ఆలాగే
Extractive Summary:
లను ఆయా దేవత కందించటానికి ఈ అగ్ని ద్వారం వంటివాడు ఈ సోమంచ్వారా హవిస్సు తిని తృ్రచెందిన ఆయా దేవకలు సకాలంలో వర్షాదులిచ్చి పంటలు పండీస్తారు ఎవెభవంగా పూర్ణాహుతి కార్య [(కనుం జరుగుతూవుంకటే వేదమం(తఘోష ఒకపక్క (శ్రావ్యంగా వినబడుతూవుంపే __.. ఆ వేదనాదంతో జతగా మంగళవాద్యాలు మోగుళాయి. భజన పాటలు రాగం గౌరీ మనోహరి తాం అది ప భజన పాటలు పొడండి సచ్చిదానందుని చూడండి నిత్యనామం చేయండి నిర్విరల్పం పొందండి భజ చ రాగం తీసి పాడండి రోగం లేచిపోనండి ధైర్యంచేసి పాడండి జీవనమంతా హాయండి ఫిణ ఒళ్ళుమరచి పాడండి సిగ్గువిడిచి పాడండి ఒళ్ళుమరచి సిగ్గువిడిచి గొంతుఎ త్తి పాడండి భణ దౌ సంకీర్త్య "కేశవం కరౌ స్మరణాన్ముక్రి అనే వుపదేశాలవల్ల ఈ కలియుగంలో భగవంతుని నామస్మరణకంటే వేరే తరణోపాయం సులభమైనది లేదనిఎస్తాంది. శ్రీ చకవూజ రాగం ద్విజానంకి వాశం సృత్మిశగతి ఏక ప (శ్రీ చృకపూజ సిరిచకపూజ కాలము తిప్పే కొాలచ్యరపూజ శ్రీచ్యర చ వ్యరబుద్ధులు (పక్కకు తిరిగిన అక్యరకొచ్చిన శ్రీచరపూజ శ్రీచ్మక శ్రీవిద్యపూజ చూచినవారికి పిడాఠర్మలు తిరగిపోతాయి శ్రీచ్మక సచ్చిదానందుని పూజలుచే స్తే పుట్టుకొస్తాయి సిరిసంపదలు శ్రీచ్చక స్వామీజీ (ఫతిదినం (పాత కాలంలో మొట్టమొదట చేనేపూజ థ్రీ చశపూజ సర్వ (పపంచ జీవరాశులు క్షేమంగా ఉండటానికి చేసే ముఖ్యమైన పూజ సర్వజగత్తుకు ఆధారమైనది శక్తి ఈ శక్తి లేకపోతే ఏ వస్తుపులోనూ జీవమే లేదన్నమాట కనుక శక్తి అక్కరలేదనే జీవి పుండదు ళక్తిహీనులు శక్తిమంతులు కావటానికి కోరతారు ఆ పరాళక్తిని కొలిచే పద్ధతి పురాణాల్లో తంటత్రాల్లో అనేక రూపాల్లో వివరింయబడింది 32
Chunk 5 — Navabhakthi-Geethalu_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9908
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చాలా
- ఆత్మవిలాసం
- రాగం
- పండుగ
- పాటలు
- స్వామీజీ
- వుంటుంది
- రాగి
- కూడా
- అంటూ
- అలాగే
- తెలిస్తే
- తాళం
- లెఫ్
- స్తే
- జీవనం
- పల్లెటూరి
- నిండా
- వాళ్ళ
- పాడి
- కనుక
- తెలుసు
- వాళ్ళు
- హాయిగా
- మనసు
- దీపం
- దత్త
- నిండింది
- యిల్లాలు
- ఇల్లాలు
Extractive Summary:
ఆయన వేణుగీతం గోకులపు గీఠనే మార్చేసింది ఇప్పటి యూ భగవద్గీతను అకరరూపంగా వినట మెంతో నాడు గోకులం గుండె గుండెలో మారుమోగిన వేణునాదం కూడా అంతే రెండూ ఒకపే ఈ గీతాసారం తాపసుల హృదయాల్లో మెదలి వాళ్ళను తరింప జేస్తుంది ఆ తత్త్వదర్శవం కోసం వడే తపనె తపసు బుతం తవ సత్యం తప శాంతం తస అంటూ ఐబహూవిధాల తవన్నును (కుతి చెబ్బంది ఎ విధమైన తపస్పయినా అది గీతాసారమే అలాగే భక్షజనంకూడా అత పడేది యీ తత్త్వ దర్శశానికే మదృక్తా య్యత గాయని త్యత తిష్టామి భారత _ అని తన భక్తుల్ని తానే 'వెకుక్కుంటూ వస్తాడట పరమాత్మ భక్తి అనేది సంపూర్ణంగావున్న భక్తులకు ఈ గీతార్థాన్ని స్వయంగానే అన్యుగవాస్తాడు పరమాత్మ అందుచేత భక్కిళద్దలతో భగవద్గీత పరించటం పారాయణ చేయటం అవి (ట్ర ళ్ చాలా భఘంచిది శచ్చిదానంద రూపమైన రూ గీకాత శ్ర్యాన్ని మన గణపతి సచ్చి దానంద స్వామీజీవారి కోట వెటవడే (పతి పలుకులోను (పతి పాట లోను (గబాంచవచ్చు (గపొంచే భక్తుల బుద్ధి వై భవాన్నిబట్టి విషయ వివరణం తెల్లనౌొతుంది అన్ని త త్త్వాలూ గీఠాత త్త్వింలో లయం చెందేవే ఇది తెలిస్తే సర్వరక్త్వాఎ వాటంతట అవి తెలుస్తాయి. పాడి పంట సమృద్ధిగా వుంహేనేగా ఏపని చేయటానిక్రైనా అప్పుడు సుఖపడాలనుకోటం జీవుల సహజ లక్షణం పెళ్ళి చేసుకొని సంసార జీవితం గడపాలని యువకులనుకుంటారు ఇల్లాలు రావాలి అలాగే వుండటానికి యిల్లూ కొవాలి గదా శుభపదంగా పెళ్ళి చేసు కున్న తర్వాత ఆ యిల్లాలు ఇంటి నలంకరి స్తుంది ఇంటికి దీపం ఇల్లాలు అన్నారుగదా పెద్దలు ఇల్లు ఇల్లాలు ఏర్పడిన తర్వాళ ఇలవేల్పు చాలా ముఖ్యం ఆ యిలవేల్చు మన దత్తదేవుడే ఆ స్వామికి దీపారాధన చేస్తుంది ఆ యిల్లాలు కొంఠకాలం సుఖంగా నడిచిన తర్వాత ఆ యింట్లో దత్త దేవుని దయవల్ల నట్టింట్లో ఉయ్యాల వస్తుంది. రంఠ౭ఏం-రంరణం రాగం అభేరి తాశిం (త్యశగతి ఏక్ష ప కఠకంఠరణం రంరణం దత్తరంగణం తా నుముతో చేసింది మహాయంతం తింపి చ రఠ్టాలు పోతాయి నష్టాలు తొల్గుతాయి రోగాలు పోతాయి శంకణంతో (సరు వింత రంఠణమే తొడిగితే ఒంట్లో పీడ పోతుంది సచ్చిదానందుడు గిచిన మహాయంతం (స్వామి ఠంర ర్రంకణం అవగానే జీతికి ధరించే ఓక ఆభరణమని అర్థమౌ కుంది బంగారం వెండి మొదలైన లోహాలతో తయార్లైన కంకణాలు ధరించటం మనకు తెలుసు కాని రాగి కంకణం ధరి్రే అది వీద ఈనాన్ని సూచి సుందనుకొంటారు కొందరు ఆది చాలా తప్పు ధావన రాగి లోహం విలువ తక్కు-నదేమీకాదు ఆందుళోను అది కంకణంగా ధరించటంలో ఒక (పత్యేకత పుంది మన యిళ్ళలో జరిగే పంచదశకర్మలు ఈ రాగితో చేఎన ప్మాతలకు [ప్రాధాన్య మిచ్చాయి ఆరోగ్యరీత్యాకూడా రాగికి విలువ కో!
Chunk 6 — Navabhakthi-Geethalu_pages0051-0060.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 11181
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వామీజీ
- జీడి
- కూడా
- రాగం
- జన్మ
- అనేది
- వెన్న
- పెరుగు
- చెప్పారు
- కలిపి
- అంటే
- బహ్మ
- కనుక
- కొత్త
- జీవుడు
- ఇదంతా
- పరమాత్మ
- వేరు
- దీని
- అంచారు
- క్తి
- అంపే
- రెండు
- వున్నాయి
- సమాధానం
- చాలా
- సత్యం
- చేయటం
- దేవతలు
- వచ్చే
Extractive Summary:
నిజొనికిక్కడ తొత్తబట్టలంటే కొత్త శరీరాలు జీవుడు తవ కర్మ ననుసరించి కొత్త శరీరాన్ని ధరిస్తున్నాడు తాను మాకం శాళ్యతుడే కర్మక్షయ మైతేగాని శరీరధారణం ఆగిపోదు ఈ శరీరమే తాననే అభిమానంతో సుష్టుగా పిండివంటలు తింటున్నాడు తన కోర్కెలకోసం దై వాన్ని తాత్కాలికంగా కొలుస్తున్నాడు ఇదంతా ఈ లోకంలో పొందే ఆవందం ఇదంకా వరి ఆభాస లఅజ్ఞానంవల్ల వచ్చిందని తెల్చుకోమని వ్యంగ్యంగా స్వామీజీ సూచి స్తున్నారు అయితే నిజమేమిటి * జీపుడికి కొత్త ళరీరాలనే బట్టలు వేసుకొనే దుస్థతి పోవాలి కేవలం తానే మిగిలే స్థితిని పొందటానికి సాధన చేయాలి అందుకోసమే యింటి దేపుని కొలవాలి అని స్వామీజీ చెప్పారు ఆంకే దేహమే యిల్లు ఈ యింట్లో వున్నది ఆ పరమాత్మ అక్ఞానంవల్లి తాను వేరు పరమాత్మ వేరనుకొంటున్నాం జ్ఞానం కలిగి ఆరెండూ ఒకకే అనే ఆదై్యైతఎద్ధిని పొందండి అని స్వామీజీ బోధ ఇలాంచి ఖ్రతి రావాలంపే యిందియాలకు మానవుడు లొంగివోరాదు ద్య్వంద్వా తీతదళను పొందాలి అది ఆధ్యాసం చేయటానికే వేపపూత బెల్లం చింతపండు మొదలగు పదార్థాలతో కలిపి తినటం దీనివల్ల శీతోష్ణ సుఖదు ఖాది ద్వంద్యెనుభూళిలో శితిక యేవ్పగుతుంది సహించే కక్ కలుగుతుందన్నమాట వేపపూత తినటంచేత భౌతికంగా అరోగ్యం (వయోజన మైశా దానితోబాటు ఆంతరార్జాన్ని భావించాలి బుద్ధిమంతుడు అన్నింటిలోను ఒకే రుచిని భావించగలుగుతాడప్తుడు సంశయస్ధతి కూడదు నిళృయజ్షానం రావాలి అందుచేత ఎలాంటి సందేహాలకు తాపీయవద్దు అభిమానం పెంచుకోమన్నారు స్వామీజీ ఎవరి మీద ? అనే (పళ్న దీనిలో సమాధానం అయోమయంట అమాయకమట అంసే ఎంత ఆలోచించినా తెలివేదికాదని దాన్ని ఆలా వదిలేసినట్లుంది ఆది అంతం లేనిది ఆత్మ అంటే (బహ్మపదార్థం తర్వాత వచ్చింది జగ త్తు ఇది అంతం కలదన్నమాట సత్యం కాదని అర్థ ౧ (బహ్మ మాతం నిత్యసత్యం _ తెలిసికోటానికిది అయోమయంగా వుంటుంది ఇది ఆమాయకం కూడాను అంటే ఇది మాయారవాతం వివరంగా చెప్పాలంపే మాయ ఈ (బబ్మా కదీనంలోవుంటుంది ఈ మాయాపభావం (బహ్మ మీద పడలేదు కాని సృష్ట అంతా మాయా మయంగా వంఎింది ఆ పర(బహ్మాత త్తం నిర్ల్ణుణమైనా శ్వేచ్చా సంకల్చంతో లీలగా ఈ అద్భుత సృష్టి మాయద్వారా చేయటం జరిగింది. జీడి మామిడికాయ రాగం శంకరాభరణం ళం రుంసపె ప జీడి మూమిడికొయ ముంతనిండా "పెరుగు పుల్లగా ఉంటుంది దత్తయ్యా జీడి చ పుల్లనై తేనేమి నల్లనయ్యాస్పామి (పీతి నై వేద్యంబు ఆరగించు స్వామి జీడి భావథ క్రిలోన భయమహుంటుంది బాధ అయికేనేమి రరిగిపోతుంది జీడి నిండుగా ఉండాల సత్యభాపంబు కొండంత రరుణ నిండుకొస్తుంది జీడి దళౌశేదు స్వామిని నమ్మి కొలిచే భక్తుడు స్వామిపై గల పరమ అనుర క్రితో అంటున్నాడు జీడి మామిడికాయ ముంతనిండా 'పెరుగు ఈ రెండూ స్వామీ నీకు (పేమతో నై వేద్యం పెడుతున్నాను సీవు తప్పక ఆరగించాల్సిందే అనీ అయికే జీడిమామిడి ఒట్టి నోనగా పుంటుంది ముంతతో తోడేసనా సెరుగు కొంచెం పులుపెక్కిపుంది.
Chunk 7 — Navabhakthi-Geethalu_pages0061-0070.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9903
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వామీజీ
- కనుక
- దత్త
- విధంగా
- స్వామిని
- వంతు
- భక్తుడు
- నాలుక
- కర్మ
- లేకుండా
- మనసులో
- దేవుని
- లేరు
- భావం
- దాన్ని
- పంతు
- అంటారు
- కూడా
- కోరిక
- తాళం
- స్వామి
- స్తున్నాడు
- వుండదు
- ఇలాంటి
- కలుగుతుంది
- దైవాన్ని
- రాగం
- ఇచ్చేది
- దండా
- సాష్టాంగ
Extractive Summary:
ఆందుచేత బుద్ధిమంతుడై నవాడు ఈ జనన్ మరణాలకు మూల మేమిటి అని ఆలోచించాలి అప్పుడుగాని ఆ రహన్యం తెలీదు అంటారు స్వామీజీ జీపులందరు కర్మపాళంతో కట్టి*యబడ్డాయి అనగా పుట్టిన (పతిజీవి కర్మ చేయకుండా పుండంం జరుగదు ఏ కర్య చేసినా దానికి ఒక ఫలితమంటూ వుండి తీరుళుంది మరి ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు ఒకవేళ అనుభవించటానికి మందే జీవి మరణిస్తే ఆ ఫలం అనుభవించటానికి తిరిగి జన్మ యెత్తవలబందే కనుక జీవికి కర్మ అనివార్యం అలాంటస్పుడు తత ఎలం అనుభ వించటం కూడా అనివార్యమే దందాలు పెట్టేది రాగం కానడ తాశిం ఖండగడి ఎ“తా?ం ప దండాలు "పెక్తేది మసపంతు దీపనలు ఇచ్చేది నీ పంతు ఎండా చ నామంబు పలికేది మా వంతు పలికించి చెప్పేది నీ పంతు దండా పూజలు చేసేది మా వంతు పుణ్యము ఇచ్చేది నీ పంతు దండా గురుదత్తు చూచేది మూ వంతు దర్శనము ఇచ్చేది నీ పంతు దండా భ్రప్తడు భగవంతునితో భేవీ వేం యిచ్చిపుచ్చుక్ నేపస్థతిలో ఒక నిర్ణ యానికొచ్చివట్లు భక్తి భావంతో బాధ్యతలు పంకుతూ పలుకు తున్నాడు షర్షుశెళ్వర్య సంపన్నుడై న భగవంతుడికి ఎవరు మాతంఎమిన్వ గలరు ఇవ్వగలిగింది ఒక్కటే అదే నమస్కారం మధుర మైన భక్తి (శద్ధలతో భగవంతునికి మనసారా సాష్టాంగ (పణామాలర్చించటమే మన కర్తవ్యం ఈ విధంగా భక్తుడు తన కర్తవ్యాన్ని చేస్తూంటే ఆతన్నిఆదుకొనే బాధ్యత ఆస్వామిమీద పడుతుంది అది ఆయన వంతు 58 తన మనసులో" నిలివివండాలని భగుడు (వార్చి స్తున్నాడు ఆ విధంగా స్వామి తవలోశ నిలవటానికి యోశ్యళ “ంపాదించాలి ఆ యోగ్యత యెలా వుంటుందంపే తాను ఎక్కడికైనా వడచిపోతాడు కదా ఆ నడకను స్వామికి (పదకీణం చేస్తున్నట్లుగా మనసులో భావించాలి తని గొటివెంట పలికే (పతి మాటా వైవక్షీర్తవంగానే భావిన్తే ఆదే మం్యశబలాన్ని సంత రించుకుంటుంది భదక్తుడు తాను తినే ఆహారమంతా దత్త దేవునికే నివేదిస్తూ భావిస్తే అది స్వామికి నివేదించినన్లే అవుతుంది దేవనికి నై వేద్యం పెట్టకుండా మనం పీ పదార్థం తినరాదు కదా అందుకని ఇక ఎ విషయమన్నా లూ చెవుల్లో వింపే అదంతా దదత్తదేవని మవామా విశేషంగా భావింవాలి అలాగే రంటితోచూచే (పతి పదార్ధం లోనూ దదత్తరూపాన్నే చూడగలగాలి పడుకొంకే అది నిదకోనం సరుండినట్లు భావించకూడదు అది దేవనికిచేనే సాష్టాంగ _పణామంగా భావించాలి మనస్సుకూడా (పతిశ్షణమూ దత్తస్వామి ధ్యానమే చేయాలి ఈ విధంగా తు చ తప్పకుండా దత్సదేవుని కొలుస్తూ భక్తుడు స్వామిని మనిసులో నిలిచివుండాలని (ప్రార్థి స్తున్నాడు ఇదే విధంగా భక్తలందరూ (పనర్తించాలని స్వామీజి _ప్రదోధిస్తున్నారు నిత్య కృత్యంలో మనం చేసేది (ప్రఠిదీ దత్తికై ం-ర్యంగా భావించమని స్వామీజీ నుగమమార్గం టోరి స్తున్నారు (వస్షోదుడిలాగే (పనర్తి ంచేవాడని భాగవతం బెబ్బన పద్యం
Chunk 8 — Navabhakthi-Geethalu_pages0071-0080.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 10449
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్తే
- స్వామీజీ
- రాగం
- జీవితం
- వద్దు
- వుంది
- కాని
- కాదు
- అప్పుడు
- కనుక
- రెండు
- చాలు
- వదిలి
- వెంట
- మనిఎ
- పరమార్థం
- పెడితే
- చక్కగా
- కొంచెం
- ఇంటి
- మంచి
- అలాగే
- అంటారు
- వచ్చే
- కోధం
- పుణ్యం
- ఇతరుల
- చెప్పారు
- దత్త
- నరజన్మ
Extractive Summary:
ద_త్తస్వామిని మనబులోనే కొర మాటలోకూడ మననం చేచూలి ఆ పవితి నామాన్ని వచ్చరిప్తూ ఆ స్వామి అ దేశాలను పూర్ణ మైన్ మన ఎుతో ఆచరణలో పెట్టితే (ప్రతిపని సత ఎలిలమి స్తుంది జీవితి మంతా హాయిగా గడు స్తుంది ఒంటరిగా (సయాణం చేనే జివుడికి వెంట వచ్చేవి రెండే రండని స్వామీజి 'సలవిచ్చారు అవే పాప పుణ్యాలు సుకృతం దుష్కృతం చైవ గచ్చంత మను గచ్చత అని కాస్తంకొడా చెబ్బంది (బతికున్నప్పుడు చేసుకున్న పుణ్యంగాని పాపంగాని రూ రెండు కూడా చనిపోయిన వానివెంట నచ్చి పరలోకాన్లో గా నాటి వాటి ఫలితాలను అనుభవింప జేస్తాయి ఇంతకూ చెప్పనలబం 'దేమంటే.-జివితంలో మంచిపమలు చేఎవవాడు ధన్యుడు పదిమందికి వపయోగించే మనిఇ ధన్యుడు ఒక్కమాటలో చెప్పాలంపే పరోప కార పుణ్యాయ పావాయ పరఎడనం ఇతరుల కుపకారంచే స్తే అందుచేత ఈ సత్యం తెలు ఎకొని (శీ ద శ్రావతారులై న స్వామీజీ వుసదేశాలను నియమంగా వింటూ జనన మరణాత్యకమైన సంసార సాగరాన్ని తరించాలి దృత్సి భక్తులు 73 రాగం గౌరి మనోహరి తాశం ఆది ప వద్దు వద్దు అనవద్దు ఈ జీపనం
Chunk 9 — Navabhakthi-Geethalu_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 10035
OCR Issues:
- ASCII junk on lines: [169]
Key Terms:
- కాదు
- స్వామీజీ
- కాని
- కనుక
- వాడు
- రాగం
- మనిషి
- నరజన్మ
- అప్పి
- చివరికి
- కేవలం
- శరీరం
- బంగారం
- నాది
- ఎన్ని
- దీన్ని
- దత్త
- తాళం
- కొండంత
- తర్వాత
- పెట్టి
- దీక్ష
- యేముంటుంది
- అంటే
- మోజు
- ముందు
- వూరు
- పేరు
- శరీరానికి
- తప్పదు
Extractive Summary:
బంగారం బంగారం రాగం ; ఆందోళిక తాళం వ (తిశగతి ఏకళాళం బంగారం బంగారం ఆశ లెందుకు బటొంగరంగా తిరిగే ఈ జీవనానికి 11బం!॥ రంగురంగు ఖవనాలు మంగ మనిషికి వదిలి పెట్టి ప్రోతాప్పు ఒరగానాటికి 11ఐం 8 నాది నాది అంటావు మాటిమాటికి నీదే అంతా అనవు మాట వరసకి 11 బం 11 మాయమాట లాడొద్దు మంచి మనిషిగా రంగదతత్త అంటూండు ఎల్లకొలము 1108011 మనిషి నాకర్షి ంచేవి కాంఠా కనకాలు. వెనన ఉన్న పేరు నీకుందా ఇప్పుడున్న "పేరు తెచ్చిందా ఏ ఊరు ముందు తెలిసిందా నీదే వూరు ముందు చెలిసిందా 11ఏ 11 శేధించలేపు ఈ మాయ ఖేదించలేపు ఈ వ్యూహం నీకంత తెంపు జేనేలేదు దానంత బయటపడనే పడదు 11ఏ 11 ఈ చిక్కుఠంతా ఒర కే మార్గంబు చూపు గురుదత్త శరణంటూ నీవు పట్టు పట్టితే విడదీసి తెల్పు శ్రీదత్త 1వ | స్వామీజీ ఉపనిషదర్జాన్ని ఉగ్గుపాలుచేసి తన భక్త శిశువుల కడుపు నింపుతున్నారు. తర్వాత [పయాణం ఏ పూరికి) ఈ (వళశ్నలు వినేవాళ్ళకు సరదాగా పున్నాయి.
Chunk 10 — Navabhakthi-Geethalu_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9888
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అమ్మ
- దత్త
- గురువు
- స్వామీజీ
- కనుక
- తల్లి
- లేదు
- చాలు
- కాని
- అలాంటి
- రాగం
- లేని
- బిడ్డ
- నష్ట
- వచ్చినా
- తృప్తి
- గూడు
- మొదటి
- వేదం
- ఓంకారం
- గాలి
- ఆలోచనలు
- తాను
- రాకుండా
- అందుచేత
- నష్టమైతే
- దూరము
- భక్తి
- భక్తుడు
- వెళ్ళినా
Extractive Summary:
ఇప్పటిక్షైనా గతాన్ని మరచిపోయి యదార్థ ౨9 తెలుసుకొని మనిషి నిత్యా నిత్య వివేకంతో (పన్నర్తిస్తూ ఆ దశ్రాకేయశ్వామి పాదాలపై తన మనస్సు నర్పించుకొంటే తరణోపాయం దొరుకుతుంది. అనగా ఆ యింట్లో అ స్వామి పూజ రోజూ జరుగుతూండాలి, అప్పుడే అది గూడు, ఈ ఈ దత్హావతారునికి రూపమిచ్చి మన కను (గహించిన ఆ యమ్మ జగన్మాత, సావెళ్తు అనసూయామాయి.
Chunk 11 — Navabhakthi-Geethalu_pages0101-0110.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9855
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- స్వామీజీ
- మనిషి
- రామాయణం
- కాదు
- వాల్మీకి
- రాగం
- రామా
- కనుక
- తాళం
- ఆదర్శ
- వుంది
- స్వామి
- నీనుంచి
- అన్నారు
- పెద్ద
- చాలా
- రామాయణ
- కోకిల
- మౌనంగా
- సులభపూజ
- కూడా
- మూడు
- చేసిన
- లేకపోతే
- వుంటుంది
- నువ్వు
- కరుణకు
- మొదలైన
- యీమె
- తల్లి
Extractive Summary:
అందుచేతనే రామా యణం పారాయణ చేయటం మంచిదన్నారు స్వామీజీ, ఈ మహోదా్త (గంథం పారాయణచే స్తే బహికొముష్మికముల్లై న కోర్కెలన్నీ తీరటం 98 ఆదికవి మహర్షి వాల్మీకి ఒక కోకిల, కవితా శాఖమీద కూర్చొని ఆ కోకిల మధురాతి మధురంగా పాడింది. ఆ దైవమే మన దత్తగురువులు.
Chunk 12 — Navabhakthi-Geethalu_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9781
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- అద్దం
- అంటారు
- పుట్టి
- దత్త
- దత్తా
- జీవుడు
- బుద్ధి
- వందే
- తాళం
- రాగం
- గురు
- చూపించే
- ఓంకార
- వుంది
- స్తున్నాడు
- చాలా
- పంచయజ్ఞాలు
- అర్చన
- పాపం
- స్వామీజీ
- దత్తుని
- అద్దంలో
- వీజాకరం
- క్రి
- సనోఒవతు
- ఏకఠాళం
- భయమగుచున్నది
- గురుడా
- పపంచ
- పోతున్నాడు
Extractive Summary:
తన భయం పోగొట్ట టానికి ఒక గురువే దిక్కని నమ్మి ఆ గురుదత్తును (ప్రార్థి స్తున్నాడు, ఈ లోకంలో జీవించటం చాలా కష్టం. ఈ యాతనలు అనుభవించలేక భయవడుతున్న జీవుడు ద త్త గురుని ఆ్యశయించి తరించేందుకు సులభోపాయం వోరించమవి పాధేయ పడుతున్నాడు. జవ యేత్తటం మరణించటం యిలా జనన మరణ చ(కంలో పడి తిరిగే జీవులకు ఆ చకంలోంచి విమోచనం కలిగించే వింత అద్దం ఈ దత్తద్దం.
Chunk 13 — Navabhakthi-Geethalu_pages0121-0126.txt
OCR Score: 87% Telugu coverage
Characters: 5406
OCR Issues:
- ASCII junk on lines: [54, 58, 134, 135, 136]...
Key Terms:
- స్వామీజీ
- నీవు
- దత్త
- భక్తి
- అంతా
- నాలుగు
- దుర్గాదేవి
- తొమ్మిది
- భగవంతుని
- మొదలై
- శ్రీ
- ఓపాప
- వచ్చావు
- కీయా
- పాడిన
- విజయ
- నచ్చిదానంద
- దూర్వాయగ్మ
- కానా
- పహ్లాదుడు
- భక్రిని
- విధాలుగా
- వివరించాడు
- విధాలభక్తిని
- తేటతెలుగులో
- భ్తలకోసం
- నిర్వదిస్తున్నారు
- నారదుడు
- స్మూతాల్లో
- నవభక్తి
Extractive Summary:
స్ ॥ లే... ” ౭ ై సి త ల స | 1. " - యక సట న భధ శ టను స 1 | న్ సు 2 క న్ నా! న టం టా | ' * వ క మ త్ వే శ [£ శీ | శై స ళో | జయ గురుదేవదత .