Telugu Nanudulu Vol 2 - anilvaranasi/indianlanguages GitHub Wiki
- (రెండవ సంపుటి) కనున? సట గన! అ. స శంతి | శభ టన వో గ ఉత వొ ” వు క్ లను. ర గళ న. ం| రచయిత: స ఉఇరునంటీ వెంకటశాయి (సమన్వయశ్రీ ఐ.వి. శాయి) ట్ ప్ 601 వాస్తు 4 క్‌ు... .
(౧ండవ సంపుటి) ; క యాం యం మ సయం! ॥ లం యత | మ నలా ల! సున క పహ. సు | షి! ర నే షాల్ న తం“ “కృషంసందేజగదడ్లురుం, శ బట కే " రచయిత: టా. ఇరునంటీ వెంకటశాయి (సమన్వయశ్రీ ఐ.వి, శాయి) | | / |
దవ సంపుటి [21
- అందవసంపద్యిలం | ఇల. రూ.104 ంట్రనలేరీ . ద్వితీయ ముద్రణ : మార్చి 2013 | నంపదించండె ణా 0 తగ! ళ్ 6/0. ౨.౩౭, ౮౧ 1.4.910/03/405, *₹2 0016లల / వెజంటుణంు సెశ్2స ం2రే, సెశుంంల3ం4రే, 2. క్యాతలణం86-500 020. (౮) ౨2 : 040 27611908 నాన ల ననా ల్ ో కత ముద్రణ కవాడిగూడ, హైద్రాబాదు | ఫోన్ : 0410 27538177 -నానుడుల (2)
మయముంలందుమయూతు
కవితాప్రియులకు నా నమస్సుమాంజలులు. “నానుడులు” అనే శీర్షిక క్రింద కళాప్రపూర్ణ దాః పోతుకూచి సాంబశివరావుగారి “విశ్వరచన”, విశ్వసాహితి పత్రికలలో ప్రచురించారు. తదనంతరం వారి నలవో నవాకారల వేంరకు ఒక వృన్నక రూవములో వెలువరించదానికి ప్రోత్సహించారు. దాని ఫలితంగా ఈ చిన్న పుస్తకము రూపు దాల్చుకుంది. ఈ విధముగా నాలోని నిగూఢములైన రచనలకు వెలుగు చూపించిన మహోన్నత వ్యక్తి పోతుకూచిగారు. వారికి సవినయముగా కృతజ్ఞతలను సమర్పించుకుంటున్నాను. ఈ ద్వితీయ ముద్రణలో మరికొన్ని చేర్చబడినవి.
శ్రీ పోతుకూచి వారి సలహా, సూచనల దృష్ట్వా ఈ చిరుపుస్తకము మూల్యం కేవలం “పది రూపాయలకే నిర్ణయించడమైనది. కనుక సహృదయ సాహితీపరులందరు కొని, చదివి, ఈ నదవకాశం సద్వినియోగం చేసుకోగలరని ప్రార్ధన.
ఇట్లు వషగ3 ఐ.వి శాయి "జడం ఆ్రా
శాలి నుడులు - హాయి బడులు
శాయి గారి “నానుడులు" ప్రతిధ్వనించే జి క్ల /
రెండవ సంపుటి వెలువడుతోంది, నా అదృష్టం | ం. య.
కూడా నాకే అంకితమివ్వడం నాకు చాలా ప ఖాత య.
ఆనందంగా వుంది. బం మి?.
“నానుడులు” అనుభవసారాలు, దాదాపు [.. | “| న
9 దశాబ్దాల జీవితం సాఫీగా ఆయనకు స త! సాగిపోయింది. స్థిత ప్రజ్ఞత సాధించుకున్నారు. సమాజాన్ని అన్ని కోణాలలో దర్శించుకున్నారు. తన జీవితము, సమాజము ఆ అనుభవాల పోకడలు పరిశీలించి హృదయాలను కదిలించేలా గొప్ప నూక్తులు వెలువరించారు. ప్రతి సూక్తి అందరికి ఆదరణీయం, ఆచరణీయం కూదా. ఈ సూక్తులు అనుభవసార రత్నాల నిధులు. వీటి విలువ అనంతం, ఇవి ఆచరణలో పెట్టేవారికి వీటి విలువ అర్ధమవుతుంది. పాశ్చాత్య రచయితలు తమ రచనల్లో ఎన్నో జీవిత సూక్తులు, నిబిడికృతం చేయడం వాటిని మేధావులు పుటంకించడం చూస్తువుంటాం. శాయి గారి సూక్తులు అటువంటి పాశ్చాత్య రచయితల స్థాయికి తీసిపోవు. ఇవన్నీ విశ్వజనీన సూక్తులుగా విశ్వప్రచారం పొందాలని నా హృదయ పూర్వక ఆకాంక్ష
శాయి గారికి నా అభినందనలు. కృష్ణానంద, కళాప్రపూర్ణ సంస్కృతీభూషణ్ డా, సోతముకూణి సాంబశనరావు విశ్వసాహితి, అధ్యక్షులు “వానుకుల గ్ర
అంకితం ప్రముఖ రచయిత, వక్త ఆంధ్ర, ఆంగ్ల భాషా ప్రవీణ, కృష్ణానంద, కళాప్రపూర్ణ సంస్కృతీభూషణ్ దాః పోతుకూచి సాంబశివరావుగారికి ఈ చిరుపుస్తకం రెండవ సంపుటి కృతజ్ఞతాభావంతో అంకితమిస్తున్నాను. న.ని శాయి నానుడులు క్ గి
ఇనామయముళకులు
సుఖం మళ్ళీ మళ్ళీ రావాలను
కోవటమే దుఃఖం.
క్షమాగుణం గంపెడు పాపాలను
పొగొట్టుకోవటమే కాకుండా,
“ప్రేమగా మారుస్తుంది.
కోపం రావటంతో ప్రారంభమై,
పశ్చాత్తాపంతో ముగుస్తుంది.
చిటికెడు “క్షమ” గంపెడు -
“పగను చల్లార్చటమే కాదు
“డ్రేమొగా కూడ మారుస్తుంది.
కదిలించేది “ఆయని”,
కదిలేదు “మనము”
రామాయణకర్త రాముడు “జటాయువు”
పక్షికి దహన సంస్కారము చేసి
వైకుంఠ ప్రాప్తి “కలుగు” గాక అని దీవిస్తాడు.
అప్పుడు మానవమాత్రుడైన,
తాను వరములెట్లా ఇవ్వగలడు అని ప్రశ్నిస్తే
భక్తుడి “స్తుతొ కి తన్మయత్వం చెంది,
వరములు ఇవ్వగలిగానని
సమర్ధించుకుంటాదు.
పనులేమి లేకపోతే
(బ్రాహ్మణ వీధికి వెళ్ళమన్నారట.
లోకోక్తి - క్షంతవ్వుడిని. + నా భా
సర్వవేదములు తెలిసినవాడు నారాయణుడు.
“జ్ఞానం” నుండి “విజ్ఞానం” పుట్టింది.
విమర్శలన్నింటిలో ఉత్తమమైనది “అత్మవిమర్భ”.
“ఇంటికి” “వంటికి ఎంత చేసినా వద్దనదు.
ఇదివరకు ఏ మూల వెతికినా
పాత గుడ్డలు కనిపించేవి,
కాని ఇప్పుడు “ప్లాస్టిక్” సంచీలు
పొర్లి పొర్లి వస్తున్నాయి.
కాలవైపరీత్యం !
రాని వారిని పిలువవేడుక,
కొన్ని సందర్భములలో “ముదుపులే”
వెండి అయికే, మనసు బంగారమే.
ఆచరణలేని విజ్ఞానం
దీపం ముందు కూర్చుని కళ్ళు
మూసుకోవటమే. +++ ““నానుడుల గ్రా
“అహంకారము” అజ్ఞానానికి,
అజానం అపజయానికి
దారి తీస్తుంది.
ముందుచూపు లోపించినప్పుదే
ముప్పు సంభవిస్తుంది.
అసమర్భని ఆఖరు అస్త్రమే “హింస”. మంచిపనికి మించిన “పూజ” లేదు. మాటకు మాట, ప్రతీకారము కాదు, “మౌనమే” దాని పరిష్కారము.
నిద్రలో ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. నీటితో “శరీరము”,
జానముతో “బుద్ధ పరిశుభ్రమవుతాయి. వయసుతో పెరగడముకాదు కావలసింది, వివేకము పెరగాలి **ా
సంగీతంలో, గీతం, వాద్యము, నృత్యం, ఇమిడి ఉన్నాయి. “జృష్ణా అంటే ఆనంద ప్రదాత, నాలుక రెండుపనులు చేస్తుంది “చ్చివ్రరిద” రుచి చూస్తుంది, “మ్సెద్రటీది” మాట్లాడుతుంది. తత్వం త్రయం : ప్రకృతి జీవుడు, పరమాత్మ. దామోదరుడు “దామ” అంటే తాదు తాడు, ఉదరము అంటే పొట్ట. . తాడుతో కట్టేయించ
బడినవాడు కనుక కృష్ణుడిని “దామోదరుడు” అని అంటారు. . అన్ని దిక్కులకు వ్యాపించువాడు కనుక దగంబరుడు అంటే “శివుడు” ఖాగవతము ; భా - భక్తియోగం గ్ జ్ఞానయోగం వ - వైరాగ్యం త = తపన.
-. నానడులు (9)
చిన్న రంద్రమే పెద్ద ఓడను సైతం ముంచేస్తుంది, చిన్న చిన్న అపరాధాలు కూడా
గొప్పవారిని సైతం ముంచేస్తాయి.
అసూయకు మించిన అనర్థం
ప్రేమకు మించిన పరమార్ధం లేదు. | గురువులు సులభంగా దొరుకుతారుకాని, ॥ సత్ శిష్యులు " దొరకటం అరుదు.
శరీరానికి ఆహారం ఎంత ' అవసరమో, ఆత్మకు “జ్ఞానం”
అంతే అవసరము.
సమయోచితమైన “మౌనం”,
మాటల కంటే గొప్పది.
భగవంతుడు అన్ని రూపాలలో ఉన్నాడు,
ఎందుకని ప్రళ్నిస్తే,
అతనివే అన్ని రూపాలు గనుక. +
“ప్రాగ్రిడ్రితో మందహాసం చేసి
“త్తిడితే” మౌనం వహించేవాదే ఉత్తముడు.
అందరికంటే “భిన్నం” గా అలోచించి
నీ ఆత్మ విశ్వాసంతో అడుగులు వేస్తే
అందరూ నీ అడుగు జాడల్లో నడవటానికి
సిద్ధపడతారు.
“కర్మ” అనేది మన పుట్టుక నుంచే
చేసే చర్యలనుంచే పుడుతాయి.
వివేకం, విధికి సంసిద్ధత, దైవభక్తి
ఉంటే ఏ శక్తి మనలను అద్దుకోలేదు.
చేసే పనిపై ఏకాగ్రత ఉంటే
“విజయం” అడుగు దూరంలో ఉంటుంది.
మోక్షానికి దారి చూపీంచేదే
నిజమైన గురువు” -
అందరిని అన్ని సమయాలలో
తృప్తి పరచలేము, అది మానవ నైజం.“ “వార్ధా
ఆశించటాన్ని మానుకుంటే
“నిరాశోను జయించినట్లే
భగవంతుడు మన కోర్కెలను
తీర్చే యంత్రంలా కాకుందా
మన ఉనికిని తెలిపే “మహామంత్రం”గా
భావించాలి.
లోకంలో మనిషి జన్మ ఎత్తటమే దుర్లభం. |
సృష్టిలో అందరికీ ఇష్టమైనది “నేను” “నాది”
భగవద్గీతలో చెప్పింది,
భాగవతంలో చేసి చూపించాడు.
నరులను ప్రేమించటమే అనువైన
భక్తిం
నీ బుద్ధిని అనుసరించే
నీ జీవితం ఉంటుంది.
“జ్ఞానం” ఉంటేనే నీలోని
నిఘూఢ శక్తులను మేల్మొలుపుతుంట.
అ్రాప్త వస్తు ప్రాప్తిని “యోగం” అందురు
ప్రాప్తించిన వస్తు రక్షణను “క్షామం” అందురు
నమ్మకాలు సముద్రపు అలలులాంటివి
నిలకడలేనివి,
నమ్మితే “దేవుడు” నమ్మకపోతే “దెయ్యం”.
నిరాశ, నిస్సుహ లేనివాడే,
నిజమైన మనిషి + గ వానుడులుగ్జిద్త
| | కోపంవలన మునుష్యులు మూర్చులవుతారు. | ఆయుష్యు పరిపూర్ణంగా ఉండాలంటే ' కర్మాచరణ ఆచరించువాళ్ళకే . వస్తుంది. , మానవత్వం మరిచి చేస్తే ఏ పోరాటమైనా సిద్ధించదు. పిడికిటంత గుండెలో భగవంతుడిని గుర్తించుకోవటమే అధ్యాత్మికం. నిత్యం ప్రార్ధన చేసేవాడికన్న అన్ని వేళలలో దరహాసంతో ఉన్నవాడే క్రేష్టడు. భాగవతం విందాం . భగవంతుని ప్రార్ధిద్దాం. గొప్పతనం, డాబు, దర్భం, డబ్బుతో రాదు, మంచి నదవడితో వస్తుంది. సత్యాన్ని మించిన దేవుడులేదు. మనోధైర్యం, స్థైర్యం తప్పనిసరి, +-+-+ | | వానుడులు గైత్పు
వ్యక్తికి ప్రధానమైనది “శీలం”. అది నళిస్తే అధోగతే. మనస్సు నిర్మలంగా లేకపోతే దేహం, మనస్సు, మలినంగానే ఉంటాయి. ఆశించటం మానుకుంటే నిరాశను జయించినట్లే, బాధలు జీవితంలోంచి పుట్టవు మంచి నుంచే పుడతాయి. ఆర్భాటపు మాటలు వద్దు మంచి మాటలే ఒక గురువు. వువ్వుకు పరిమళం మనిషికి “స్నేహం” కావాలంటారు. సద్గురు ప్రేమను పొందాలంటే . ఆశ్రయించవలసింది' “భక్త మార్గమే. నానుడులు గ్
“జ్ఞానం” అనే పుస్తకంలో
మొదటి ఆధ్యాయం నిజాయితీ,
“శాంతం” సముద్రం కన్న చల్లనిది.
“జ్ఞానం” అంటే మనస్సును మనలోకి | _అహ్వానించటమే.
సత్యాన్ని మించిన తపస్సు,
అసత్యాన్ని మించిన “పాపం” మరోకటి లేదు.
ప్రవర్తన అద్దంలాంటిది,
ఎటువంటి *ఫప్రతిబవింబం”
అందులో కనిపిస్తుంది.
“కాలం” “కెరటం”
అవి ఎవరికోసం ఆగవు.
నిరాశ, ని(స్సుహ, లేనివాడు
నిజమైన ధనవంతుడు. + +
“వాసకుణ గర్
ఆనందానికి మించిన “ఆరోగ్యం”
| సంతోషానికి మించిన “సంపద” లేదు. “సేవకు మించిన “స్వర్గం” లేదు. అనందం అనేది ఏ మేమి పొందామనుకునే కన్న వమేమి వదులుకోగలిగామనే దానిపైనే, ఆధారపడి ఉంటుంది. చేసిన చెడ్డపని తిరిగి చేయక పోవడమే నిజమైన “మంచిపని”. క్రోధాన్ని జయించే ఒకే ఒక ఆయుధం “చిరునవ్వు” “తప్పులు చేసే ముందు మన “అంతరాత్మ” ఒక మిటక్రునిలా హెచ్చరిస్తుంది. పువ్వులోని “సువాసన” మనిషిలోని “మంచి” దాచాలను కున్నా దాగదు జరిగిపోయిన “నిన్నో కన్న జరుగబోయే “రేపు” కన్న జరుగుతున్న “ఈ వేళను” గురించే ఆలోచించాలి. విధేయత నేర్చుకుంటే, ఆజ్ఞాపించటం, దానంతట అదే వస్తుంది. అసూయకు మించిన అనారోగ్యం (ప్రేమకు మించిన పరమౌషధంలేదు. “స
" ఉత్తముడు మాటలో “మూగగాను చేతలలో చురుకుగాను” ఉంటాడు. “సత్యాన్ని” శోధించటమే నిజమైన మతం. విజయాన్ని పొందాలనుకునేవారికి, ఎన్నడు “నిరాశ సంభవించదు. ఆత్మవిమర్శ ఉంటే ఏ పనైనా సాధించవచ్చు. మంచి పనికి మించిన “పూజలేదు”. నీకేది తెలియదని తెలుసుకోవటమే “మంచికి సోపానము. జానం వలన “మిత్రులు” వైరం వలన “శతృవులు” ఏర్పడతారు. దారి తెలిసిన వానిని ముందుగా పోనిచ్చి, అనుసరించటం శ్రేయస్కరం. +++
“వనడవ ధ్ర
మనలో భేదాలు లేకుంటే బాధేలేదు
ఆత్మ విమర్శ ఉంటే ఏ పనైనా సాధించవచ్చు మంచి పనికి మించిన పూజలేదు.
నీకేదో తెలియదని తెలిసికోవటమే “మంచి"కి సోపానము.
ఉత్తముడు మాటలలో “మూగ” గాను చేతలలో చురుకుగాను ఉంటాడు.
విజయం పొందాలనుకునే వాడికి
ఎన్నడు “నిరాశ” సంభవించదు.
సత్యాన్ని శోధించటమే నిజమైన “మతం”. దారి తెలిసినవాడిని ముందుగా పోనిచ్చి, అనుసరించుట శ్రేయస్కరము,
“జానం” వలన మి్రులు,
వైరం వలన శళ్ళవులు వర్చదతారు. సా
1 జ్చూనికి జివ్వను
| ఎందపెట్టాలి.
రానివారిని పిలువకేకు వేదలో
| లెక్కాడికే కాని డొక్నాడదు,
| మనవి కూడ అంతే.
. అన్ని చెట్లకు అకులు రాలుతాయి
| కాని “ఈత చెట్టుకు
అకులు రాలవు. + దానుడులు గళ
అభినందన ఇబ్బడి ముబ్బడిగా నొక కబ్బమ్మగు రీతి సంతకములను గూర్చన్ దెబ్బది వర్షమ్ములు - కృషి నబ్బురము గజేసినావు - ఐ.వీ శాయీ!! మానరసరావు పేటను ప్రాణమ్ముగ జూచుకొనెడీ ప్రజా నిధివై నీ నుదులను నీ నుదులు వీణలు మైగించినావు వేంకటశాయీ*! నమస్కారములతో ...
డాః రాభట్రి
జీవన సత్యాలు - “నానుతులు” శిష్టా మాధవి నానుడులు అంటే సమాజంలో నాటుకుపోయిన జీవన న త్ సత్యాలు. నలుగురి నోట పలుకబడే సందర్భోచితంగా వాడబడే. | త. జీవనూక్తులు అనవచ్చును. ఈ వున్తకమందు పైన 2. పేర్కాన్నటువంటి నానుడులే కాక శాయిగారి వ్యక్తిగత . ప. | ఆలోచనలని అనుభవసారాన్ని రంగరించి రచించిన వారి తారా ంకా “నుడులో అంటే వారు నుడివినటువంటి జీవిత సత్యాలు ఇందు పొందుపరిచారు. పద్నాలుగు పేజీల ఈ పుస్తకంలో పరమసత్యాలెన్నిటినో కూర్చారు. కొన్నిటిలో హాస్యరసం,. కొన్నింట పరమ వేదాంతం నింది ఉన్నాయి. సుఖజీవనానికై, సులభ మోక్షానికి కావలసిన సూత్రాలు, సూక్తులు ఇందు నిక్షిప్తమై నడవడం అతిశయోక్తి కాదని నేను భావిస్తున్నాను. వోన్యరసం గురించి వరిళీలిస్తే వుస్తకం మొదటి పేజీలో “అతిథి అంటే ఏ తిథీ చూడకుండా వచ్చేవాడు” అంటారు. అలాగే 3న పేజీలో భాషల గురించి వారు చేసిన వ్యాఖ్యానం మంచి హాస్య స్ఫూర్తిని అలాగే మాతృభాష యందలి వారి అభిమానాన్ని స్పష్టం చేస్తుంది. 5వ పేజీలో హైదరాబాదీల బాషల గురించి, ఇలా అంటారు “టుమారో” అని చెప్పి తప్పించుకోవడం పరిపాటి అయిపోయింది. దీనికి విరుగుడుగా హైద్రబాదీ భాషలో “దోమారో” అని చెప్పి పనిచేయించు కుంటాడు”. అంటూ మంచి సునిసిత హాస్యంతో చెప్పారు. అమెరికా ఎన్ని విధాలుగా మనకు వ్యతిరేకంలో నదుస్తోందో తెలియచేయడంలో కూడా అదే పాస్య చతురత ప్రదర్శించారు. వేదాంత పరంగా చూస్తే 4వ పేజీలో ఇలా వ్రాశారు. మౌనంలో మనం దేవుడి పాదాల సవ్వడి వినగలం” ఎంత గొప్ప సత్యమిది? అని అనిపించకమానదు, “వి పదము పరిపూర్ణం కాదు, ఏ [గ్రంధం పరిపూర్ణంకాదు “మౌనం” తవ్ప అలాగే 14వ పేజీలో .| “మౌనం” అనే శీర్షికన అనేక అద్భుతమైన వాక్యాలు వ్రాశారు. మౌనం అనే పదం యొక్క గొప్పతనం, ఇవన్ని పరాన్ని సాధించగలిగే దాని తత్వాన్ని చాలా గొప్పగా తెలియచేశారు. “వానడుం డ్రా
/ _ శాయిగారు వారానికో రోజు “సంపూర్ణ మౌనవ్రతం” పొటిస్తారని విన్నాను. అందుకే
వారి వాక్యాలు అనుభవ పూర్వకాలేమో అనిపిస్తుంది ఇంకొన్ని అక్షరసత్యాలు “విచక్ష్యత్తో
| మాట్లాడటం వాగ్గాటి కన్నా గొప్పది” “విమర్శలన్నింటిలోకి ఉత్తమమైనదే “ఆత్మవిమర్శ” | “ఒర్చు వెగటుగా ఉన్నా దాని ఫలితం అమృతంలాగుంటుంది” 12 వ పేజీలో ప్రార్ధన | శీర్షికన (వ్రాసిన పలుకులు అమోఘం. ఎందుకంటే ప్రతివ్యక్తీ ఏదో ఒక సమయంలో
| భగవంతుడ్ని నేను కోరిందొకటి, ఆయనిచ్చింది వేరొకటి అని బాధవదతాడు,
' విచారిస్తాడు. వ్యతిరేకతను ప్రదర్శిస్తాడు, కాని-శాయిగారి “ప్రార్ధన చదివేతే ఇది నిజమే
కదా! మన కోసమే మన మంచి కోసమే భగవంతుడు అలా చేసి వుంటాడు అనిపిస్తుంది. నేను కోరుకున్నదేమీ లభించకపోయినా నాకు కావలసినంత ప్రసాదించబడింది, ఇది |
| _ ఆయన పాజిటివ్ థింకింగ్‌గా స్పష్టం. ఇక 13వ పేజీలో “ఇంటి పేరులో ఏముంది | శీర్షిక నానుడులకి సంబంధించినది కాకున్నా ఆచార, సంప్రదాయాలకు సంబంధించిన |
| సమాచారాన్ని అందిస్తుంది. ఇల్లాలి అనుకూలత భర్తకెంత అవసరమో ఎంతో చక్కగా, | సరళమైన మాటల్లో సమున్నంతగా తెలియజేశారు. “కష్టంలో ముందుండి, నుఖంలో తోడుండి ఉండేది ఇల్లాలు” గొప్పది. అనుభవంలేని చదువుకన్న చదువులేని అనుభవం
| గొప్పదో, ఈ విధంగా ఈ పుస్తకం ఆద్యంతం మన వృదయాంతరాళాలను తట్టి. | లేవుతూ సానుకూల దృక్పధాన్ని వత్ర్రవర్తనను తద్వారా భగవదనురక్తులుగా చేస్తుందనడంలో సందేహం లేదు. తొంబై వళ్ల వయనులో వారి ఈ వుస్తకం సందేశాత్మకంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకం ప్రచురింప చేసేందుకు ప్రోత్సహించి | అవిష్కరణ జరిపించి అంకితమందుకొనిన దాఃపోతుకూచి సాంబశివరావు గారికి
-నేటిఐజబం” పట్రికా సౌజన్యంతో
జాడ క వయో
|
- పేట్... పేరు : ఇరువంటి వెంకటశాయి (ఐ.వి. శాయి) . భార్య : తులసిబాయి . జన్మస్థలం : నరసారావుపేట, గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ పుట్టిన తేది: 19-11-1922 ఉద్యోగం : వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు (విశ్రాంతి) ఎంటమాలజిస్టు (మొక్కజొన్న), హైదరాబాదు ప్రవృత్తి: కవితలు, ప్రవచనాలు, మహామహుల సంతకాల సేకరణ ఆటో[గ్రాఫ్(హాబీ)లు మొదలగునవి. . ఐంని. శాయి కేరాఫ్ యతిరాజ్ 1-4-910, 'బి' బ్లాక్ 405, వజ్రా రెసిదెన్సి, ముషీరాబాద్, హైదరాబాదు - 500 020. ఫోన్ ; 040 27611908 మం.