Telugu Nandini puthina roju kavithalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

[] చే ఇ యలు. ॥. లై క ళ్‌ | వ్‌ ర్ట త్తు పము య. వు చే . స్‌ వస య ఖ్‌ స సఖి నం. ము న చ లం...

కవ నయ్యం రో నారిల జనవర 8, 19096 మ. ల/2/06

సంకలనకర్త నిబ్లాసుణి సంపాదకుడు

డా; ఎండ్లూరి సుధాకర్‌

క్రీ హర్త పబ్లికేషన్స్‌ 1996

టం _. 4ఉ కెంలం57 08 ఏల? ౧1 01116407 కెశీంంలేజ/ చం 84 2008000. 1996 కాం? = 216౫ లికాలం : 5020224044ఉసర ఉ 1౬254 ?కు? 001108 90080 6 బేటీ =. శ తలం 0%౪8 1601102 వాన నం ౯ వ్రంైా- - గ ర్రి కటట! శ018 క60498 08002016 8068 ఈ బీర 10 కం 0061౧” ౪010816 0£ 58403208 ౧ - య1ట00104 (9) ల ర లో ల్‌ో భు త్‌ ళ్‌ ఖః. ఖా |] £0౯ ౧౦91 : ( జ్ర య. కాట ఆ శ 5102434420 |. ఖు కం రయాలా1ట/ గ స్‌ ల క శీ త౦14140 [0౮-533 124 సస్య ౯క కన నో నో 146 1664ల: 8ర్టిలకి 380 67౪ వం3182 శ్‌ కంల కెం08 : లీ ౮643211 ల 5218౯29210 - 0%1600110612 = శరస 4మ[ 522202 (/ క 2261694 638 వణ 60+116000ట10 సడల కటంల1 ౪044 4లరిత

కృృతజ్ఞ తలు చిరంజీవి నందిని ని మాతృహృదయంతో పలకరించిన నా మిశ్ర కవులందరికీ పులకరింప్పతో

జఫ భాను ణీ

8-1-96

అల్లి నందిని నేపథ్యం

ఇది మా అమ్మాయి నందిని మొదటి పుట్టినరోజు నందర్భంగా కేవలం నందినిని చూసిన కపులు మాత్రమే సలవరించిన కవితలు. నాకు ఈ ఆలోచన రావ డానికి (వధాన కారకులు ఇద్దరు. ఓకరు మద్దూరి నగేష్‌బాబు, ఇంకొకరు గరికపాటి నరసింహారావుగారు. నేము నందిని గురించి రెండు మూడు కవితలు రాయడం చూని సగేష్‌బాబు ఇంకో నాలుగైదు రాయండి నందిని వద్యాలు పేరుతో పు స్తం వేద్దాం అని నలవా ఇచ్చాడు. ఆ తర్వాత ఒకరోజు గరికపాటి నరపింవారావుగారు మా ఇంటికి వస్తే ఇదుగోండి మా ఆరిందా అని నందినిని ఆయన చేతులకిచ్చాను. ఆయన సందిరిని ఎత్తుకుంటూనే 'ఆరిందానలె ' అనే పద్యాన్ని ఎత్తుకొని ఆశువుగా రెండు వద్యాబు చెప్పారు. అప్పుడు నందినిని చూసిన కవులతో పుట్టినరోజుకి ఐదారు కవిత లతో ఒక చిన్న ఫోల్గరుగా తీసుకువద్దామనుకున్నాను. అయితే అది చిలికి చిలికి గాలి వానై నట్టు ఇంత (గంథం అయి కూర్చుంది.

ఈ కవితలను అచ్చుకే శ్రించగంలో ఆత్నీయ హ్సం అందించిన ఆచార్య బేతవోలు రానుబహ్మంగారికీ, నంపాదక బాధ్యతలు ఆనందంతో స్వీకరించిన 1 సహ కవిమి్యతుడు డా॥ ఎండ్లూరి సుధాకర్‌కీ, అచ్చు సనులను దగ్గరుండి చూసిన ఆత్ఫీయులు జుగాష్‌విలీకీ హృదయపూర్వక కృత జఠలు,

ణా ఎ వీకాసుణీ

కవితానందిని

శిభామణి నిలునెల్లా కవిశల గని. కవిశ్వంలోనూ, జీవితంలోనూ నై విధ్యాన్ని ఆవ్యోని స్తాడు, ఆస్వావిస్తాడు. యానాంలో ఇళని పెళ్ళి జంగిసిన్నుడు రాష్ట్రం నలు మూలల నుంచి ఎందిరో సువసిద్ధ కవలూ, సాపాతీసేశ్రలు సంబరంగా తరల వచ్చారు. తంగ్రి కావాలని చీఏందారు. అచిరకాలంలోనే కవుల నాప్కలు ఫలందాంది, ఇం(ద్రసదవిని మించిన తం్యడి పదినిని ై సనం చేసుకున్నాడు, సరిగ్గా పొళర్షపుగి బ్లో అపుట్‌ జరిగినరోజే 'నంది౦' పృట్టింది,

చెలం చెప్పినట్టు స్రీ దొరకగానే పురుషుడు అద్భృశగవైపోకాడు, 4 వానుణీ పెళ్ళపగానే కనిగా కొంతకాలం అదృశ్యమయ్యాడు, ఇదిగో ఈ 'సందిర పె “ఆరిందా'లా వచ్చి, తన చిన్నప్పటి అమ్మలా లాలించి శథామణి 6ల0ీది “శ్రేసపిట్ట'గా వాలింది. అమ్మలేని ఈ ఒంటరి అనాధ గుడారంలోగి హని 'ఓంపె'గా (వ పేశంచింది,

శభానుణీ నేనూ ఒకే వీరిలో ఉంటాం. నందిని నేరేడు కళ్ళూ నిగనిగలాడే ఒక్తైన ఉంగరాల జుట్టూ నిష్కల్మషమైన, నిర్మలమైన ఆ పాప నప్వులూ చూపరుల్ని ముగ్గ్దుల్ని చేస్తాయి. ఎంతైనా కని కూతురు కదా! ఆ విధంగా నందిని శిఖామణి ఇంటికొచ్చే కవి మిితులకు కవికా వస్తువుగా మారింది

మానవ జీవిత (సస్థానంలో శై శవదళ అమూల్యం, అనూహ్యం, అద్భుఠం,. శా శ్రికంగా ఆలోచిస్తే పసితనం ఒక మహర జీవనానుభవం. కని శ శవలోకం లోకి [ప్రయాణం చేయగలిగినవ్వుడే ఆ 'విందురూవ విశ్వాన్ని" దర్శించగలడు. జాషువా 1శువు', భ్రీభ్రీ 'శ్రైశవగీతం', శైశన స్పర్శని అకరీకరించిన గొవ్వ వడ్యాలుం

ఈ సంకలనంలో ఎన్నో మంచి కవితలున్నాయి. శ్రైళవంలోని మార్టవాన్నీ మారుర్యాన్నీ ఆవిష్కరించాయి. ఏక వస్తువే అయినా విభిన్న అభివ్యక్తలు పుట్టు క్‌ బాయి. వర్హమాన వివాదాస్పద వాళావరణానికి భిన్నమైన ఈ కవిళా-సమావారం మానవ నంబంధాలలోని ఆత్మీయతకి గుర్తుగా నిలుస్తుంది. శభామణికి కులం ఉందేమో కాని సందినికి కులం లేదు. జీసస్‌ “చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు. పరలోక రాజ్యం వాళ్ళదే” అంటాడు. కులాతీఠ, మళాతీల ఓపేమ- (ప్రపంచంలోకి చిరునవ్వు లతో (ప్రవేశించాలనే శ్రైశవ సక్యాన్ని ఈ సంకలనం (ప్రకటిస్తుంది. మనం కోల్పోయిన బతుకుతడిని నందిని తన వట్టిచేతుల్తో సన హృదయాలకు అద్దుతుంది.

అయితే ఈ నంకలనం ఒక పరమితి మేరకే వచ్చింది. నిజానికి $భామణి అడిగిపుంపే ఇంకొ ఎన్నో కవితలు వచ్చేవి. ఇందులోని కవితలన్నీ నందినిని చూసినవాళ్ళు మాత్రమే రాసారు. "

ఆధునిక తెలుగు కవిత్వంలో ఇది (వయోగాత్యకమైన తొలి [సయత్నంగా భావిస్తున్నాను. దీఫి మంచి నెబ్బరలు విర్ణయించాల్సింది సహృదయ పాఠకలోకమే ! నున్నితమైన ఈ సంకలనానికి సంధానక ర్తగా ఉండడం నా అదృష్టంగా భావిస్తూ చిరంజీవి వందినికి, కవిమి.తుడు శిభామణ్‌క, ఈ సంకలనంలోని కవులకి అభినందనలు అందతేస్తున్నాను. రాజమంరి ఎండ్లూరి సుధాకర్‌ 20-12095

నందిని కవు్చులు కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ-1 * పతంజలి కాన్తి-2 * బేతవోలు రోమ(బ్రహ్మోం-3 థ్‌ ఎండ్లగరే నుధాకకొఎఖీ 4 వసా దమూలర్హింం * మద్దూరి నగేష్‌హోటు-? ౪6 గరికిపోటి నరోసిం హారావు-9 * దొట్ల చేవదోనం రోటు-[6 8 మధునానంతుల సత్యనారాయణ మూర్తి-!2 4౨ శభామణీ-13 * "పెముక్రరా జు గోపాలకృష్ణ-15 * యం. వి. రషముణ-16 9 పంక బాల సుబ్రహ్మణ్యం-18 శీఫామణీ-19 ౩ మల్లి-22 * పొన్నా లీలావధం24 4 ఇస్కోయల్‌ -25 ఖీ య్స్కే. జటోజిం265 యం. యస్‌. నూర్యనారోయణి-28 $ వినోదని-49 4 శిఖా మణీ+31 9 సూరక్రవంశిం35 4 సన్నిధానం నరోసింహశర్మ “36 * మల్లంపల్లి విజయ్‌కుమార్‌ -38 46 ఈశ్వర రెత్తిం40 ౫ శిధామణీ-42 * అత్తలూరి నరసింహారావు-43 4 పసేన్‌ “45 4 వంశీకృష్ణ-47 * సీతారాం-49 9 భావాం54 4 ఇక్సాలచందీ.? 4 తిభామణీ-59 9

తిగ9* గ౮౫౫116 84118 [007 0ల ఓం *క116 ఈం 0€ 6 0809 0681 20089 90 ఫడః కం 14416 ఇస! 66 661 0డీ 1116 ఇస116 గింజల: 1 8 ఇసర6ర, కంల 0136 296 | 1186 వయః 0 ఇ104 121 8388 076? *816 *నీలాం 116 *66రే9 2౯6 11066. ఉర ఓం 581 0౯ ఓం 7721116 ౧4198 18 06 బ2898 క8 *1980016 &8 2 ౯00108 30%8, 30 10616108;

అ 416 0 90165416 81 86166 0% 2 81818 అం 10? & 09021, 801 11416 1288- అం818 3146198 ఉలితీ 1 ఇ పడ టం 010) ఇం!16ే 110% 208038 పేం6 10 9006 పటల & ఇ₹186-3షీ2రీం%/ 0౧౧0128 &8 & 096, 80 826 00౪16 54294 ఇ 0 ఓం 0876 *వీ110 1661 ఇంం9 మ 3066 తీకతి 1 0౮౪316 1001 పేం?6 1ఆ1 11 6105 పేమిరే 0001 28 $)/11282 ౪68 1 ౧౦౧188 సంళూణ 0౯100 296 911660 88 0898 విం0ం10/ గం, వి. |. [14170౮0616

కొ త్తపల్లి సత్యత్రీమన్నారాయణ బిందు రూప విశ్వానివి పాపా! అందుకో జన్మదిన నుభాకౌంక్షలు

"పతంజలి శాస్తి లో బాలోన్మ త్తవౌని ఈ అవధూతగాడికి అవ్యవస్థ ఇష్టం ఎక్క డేం వుండమూడదవో తెలుసు అందుకే ఎక్కడా ఏవీ ఉంచడు ఆడుకున్నా వద్దన్నా బంతీ బుడగా 1 ప్రజంచం ఒక పే ఏీడికి నీకోసం కాసేపు ఇష్టంలేని (ప్రపంచాన్ని తొడిగించుకుని తడిపి విప్పి ఒదిలించుకుంటాడు “ఐట్టలన్నీ విప్పుకుని నిన్ను నగ్నంగా నిలవెడతాడు అంతా అమ్మకి ఎరుశేనని వాడికి తెలుసు అన్నీచేసి అందుకే ఆమె ముందు అర్ధవంతంగా నవుతాడు వాడికేం కొవాలో నీకు తెలీదని ఏడుస్తాడు విన్ను ఎత్తుకుని పువ్వుల్నీ, పవల్నీ, కోతుల్నీ శృష్ణమూ ర్తిగారిలా చూపిస్తాడు కప్పుల్లో: వాజుల్లో, సిస్రొల్లో నీలోఠం ముక్య్కాలవుతుంది రోజూ తలుపు తియ్యగానే తలకిందులై ఛిన్నాఖిన్నమై కనిపిస్తుంది నీలోకం వాడు మాత్రం మ్యూశ్రకాసారంలో వటప్మతకాయి. డ్డి నందిని

అతి వ్‌ అ బేతవోలు రామ్మబహ్మం ఆనిషీ

ముద్దుకు నుంగరమ్మునకు ముచ్చటదీరగ సంధిః గూర్చు పె న్నుద్దిటుగా గమంబయితివోసి పియాతిథి ! దోషజుష్ట మౌ పదైముపంటి లోకము శుభ్యప్రదమున్‌ సుఖదంబునొచు.దా( దద్దయు(దోంచు నీదు తలిదండ్రులకింక జగద్వి వేచనీ 1 నీ చిరునవ్వు దొంతరలు నీవరుదెంచిన వెల్లుదారికిన్‌ నూచికలమ్మ ! సీమిసిమిచూపులలోని గవేషణమ్ముని ర్కోచిత మాతృమందిర నిరూపకమమ్మ ! తదీయకాంతినే భాచకితంబులిట్లనె సుఖంబుగ నిల్చుత సీదుచూపులన్‌ పుట్టినరోజు కవితలు ఫి

ఎంధ్హూరి సుధాకర్‌ లోపలిలోకం నువ్వు మాయింటికొచ్చినప్పుడల్లా మా హృదయాలు మానస మందారాలపుతాయి ఎండిపోయిన గుండె పెరట్లో నందివర్సనాలు నవ్వుతాయి ఘీయింటికి రావాలనుకునే నీ మూగపిలుపుల ఆహ్వాన లేఖలు మా అంతరంగాల్లో ఎలా ముదితసపౌతాయో తెలియకుండానే నీ నవ్వుల వంతెనమీద నీ నేరేడు కళ్లదీపాలను వెలిగించుకుంటూపస్తాం కాసేపు నీముంగిట్లో మాసిస మా పసితనాన్ని ఉతుక్కుని శుభ శుద్దాత్మలతో యింటికి చేరుకుంటాం ఇక ఆరి తన్మయత్వమే వేరు మా లోపలి లోకంలోంచి నీ చిట్టి చేతులతో మా హృదయాల్ని వోకొడుతూవుంటావు నీ పొలవాసన పీల్చుకుంటూ మేము మా శైశవ (ప్రపంచంలో లతేలిపోతూవుంటాం జ! నందిని

(పసాదమషమూరర్తి నందిని నవ్వు వన్నెలంతా వడపోసి ఎండిగిన్నెలో నింపినట్టుంది పువ్వులన్నీ కలగలసి పరిమళమారుత మై పైశెగసినట్టుంది నందినీ ! నువ్వు కిలకిలా నప్వుతుం పే పూలు జలజలా రాలుతున్న చెట్టుకింద నూలుపోగూ లేకుండా నుంచున్నట్టుంది ఎండిన ఈగుండె చెరువుమిద కొత్తసిటి ముఖముల చేతులేవో తారాడినట్టుంది వాడిపోయిన ఏ తిగకొననో చటుక్కున ఒక మొగ్య తొడిగినట్టుంది నందినీ ! సివు నవ్వుతుంకే శూన్యంగాపడివున్న ఈ ఐతుకు కాగితంమీద అనుకోని వాకమేదో విద్యుల్లతలా అల్లుకొన్నట్టుంది ఎక్కడనుండి వచ్చావు తల్లీ ఏ ప& పాడని పాటవి? ఏ చెట్టు పిచని గాలివి? ఏ కవులు రాయని గీతివి? ఏ తేనెకంటని తీపివి? ఎవరివమ్మా నువ్వు పుట్టినరోజు కవితలు థ్‌

చీకటి గుండెల్ని తన్నిన లేతపొద్దులా వున్నావు ఆదాముకు అప్వ పెట్టిన తొలిముడ్దులా వున్నావు నవ్వవే నందిని నవ్వు మా చీకటి గుండె గుడారంలో నీ నవ్వు దీపం వెలిగించు అబద్దాల కౌగలింతలకు అలవాటుపడ్డ ఈ మురికి చేతులతో నిన్ను ముట్టుకుని నన్నునేను కొళన చేసుకోనివ్వు 6 నందిని

మద్దూరి నగేష్‌బాబు చిన్ని తల్లి మరీ ఇంత ఆలస్యమా తల్లీ! రొహులుఖ్ణి యళోధథరకి వొప్పషప్పి సిద్దార్థుడు జ్ఞానాన్వేషజలో వెళ్ళిపోయినట్లు కడగొట్టువిడ్డని పురుటి మంచానికే వొదిలి ఇన్నాళ్లూ ఏ ఏ లోకాల కెళ్ళి వచ్చొపు తల్లీ అక్కడ = ఇంతకాలం మాయచేసి ఏ తల్లిలేనిదేపుడు నిన్ను వాళ్ళమ్మగొా దాచుకున్నాడమ్మా ? చూళావృకదా! నువ్వు మళ్ళీ “వందిని' వె నవ్వేదాక నీ సంజికన్నడు గుక్కాప క్రేువున్నాడు ఇన్నాహ్యూ కనిపించిన (ప్రతి శ్రీమూ క్రిలోనూ ఫోటోలో నువ్వొదిలి వెళ్ళిన నీ ఆసవాళ్ళు పోల్చుకుంటూ భంగపడిన 'తిసారీ అలా అలా ఆలబముదుగా దుఃఖసొగర మధ్యమాని కెళ్ళి అక్కడో కన్నీటి సమ్మువమై వొలిశకిపోదీవాడు నువ్వు గుర్తుకొస్తావో ఏమోకాని వినే 8నే కంచంలో రెండు కస్నిటిబొట్లు రాల్చి ఎప్పుడూ హౌనంగా అర్జాకలితనే లేచివెశ్ళేవాడు తనలోతాను సృష్టించుకున్న ఏళాకితనపు దుర్గమారణ్యంలో దిక్కుతోచక అమ్మా! అమ్మా! అని అలమటించేవాడు ఇదిగో.... ఇప్పుడు నుప్వొచ్చేశాక వీడ్ని పట్టపగ్గాల్రేవం పే నమ్మూ.... ! ఏంపో -.. జౌనుతప్ప ఇంతవరకూ ఎవరూ తంధడికానట్లూ తనకితస్ప ఈ లోఠంలో ఇంశేపరికీ ఘూతుశ్ళే పుట్టనట్లూ ... నిన్నెత్తుకుని 'నా చిన్నితల్లీ -నేలదిగిన చందమాసూ” అంటున్న ఫి నాన్నలో

చిట్టి కిజ్టీని చూపి నూర్కుడ్నే ఉడికించిన కింటాకుం కే;

కనిపించాడు నందిపి ! వృట్టినరోజు కవిఠలు 7

ఆఫీసుల కెళ్ళందే గడవనితనంలో నీ పగటి వియోగాన్నంతా ఉక్యారివిక్కిరి ముద్దుల్లో తీప్పకునే ని పిచ్చితండ్రిలో అవసానదశలో కార్టీలియాన్వి ఆబగా ముద్దాడిన కంగ్‌ లియర్‌ కనిపించాడు అపవ్లునూ | అస్పుడు తన చిన్నిపాదాలో నీ గుండెలపై నడక నిర్చుకో లేవ నేనా నందినీ ఇప్పుడు మీ నాన్నని గ్భురాన్నిచేని స్వారీ చేస్తున్నాపూ ! అప్పుడు దాయతాగుతూ సీ మంగళస్తూతంతో ఆడుకో లేదనేనా తల్లీ ఇప్పుడు మీనాన్న కవిత్వం కొగితాలన్నింటినీ చించేస్తున్నావూ ! మేవంతా వెరాళ్ళం నందినీ ! నిన్నీ రాజమండిలో నే దొచుకుని సమ్ముదాన్ని చూడటానికి ఎక్కడెక్కడికో వెట్తూంటాం ని జిజ్టిళ స్పర్శతో సమస్త దుఃథాలూ కడి గేయబడతాయని తెలుసుకో లేక నదీస్నానాల పేర మురిక్కాలపల్లో బుడుంగుమందూంటాం |! అమ్మా నందినీ | ఇన్నాళ్ళూ నీ పెంపకంలేక ఛండాల సావాసాలుపట్టి చెడిపోయాడమ్మా నీవడ్డ ఇటీవలైతే మరీనూ... ! ఇసపపాఫీల కవిత్వం రాస్తున్నాడు రాస్త్ర నువ్వయినా చెప్పులల్లి పాపం ! తాళపత్రాలు తట్టుకో లేర నొనాతంటాలు పడుతున్నాయో ! ఓ అరక్స్‌ హేలీ సవల [68 20015 లో కథానాయకుడు. కింాపంపే అతని కూతురు కిటి ఓ ేక్‌స్పయర్‌ నాటకం మ10161542 - లియ్‌ ఆఖం కూతురు కార్టీలియా లి నందిని

గరికిపాటి నరసింహారావు పద్య సందిని ఆరించొవ లె మాటలా డెదివు మాకొనంనమున్‌ గూరాగా చూటన్‌ జూరిస సీటిచుక్కలగు ని అద్రాంధ వర్షాలు మా యారన్‌ పేరున్‌ నిలుజాలును గదా = ఒప్పయిస తప్పయిన నో రారం బల్యూషు తల్లువాక్యముల బిడ్డా ! 'దేహముప్పాంగగా సండిని సిటాపమ్మది నందచసవనమందు సెప్పు నాటిన ప్పెవ్యే అంపమగు రేలవెన్నెల గంధముచల్లిన గగనశిథామణి నువ్వే నా పెస్నందుకొనంగ జాలితివి నిన్నాపంగ నాశఠ్యమే 'రేపున్‌ మాకును శైళలల్లుమివ ఉదేశమ్ములే “ఇంకుిగా చెప్పున్‌ డెందములందు పొలకవితల్‌ చిన్నారి నీ నవ్వుతో టాపున్‌ మాపునుగాక లోఠమున మార్ప్చుళ్లేని జాడ్యమ్ములన్‌ పుర్టినరోజు కవితలు త్త

దాట్ల దేవదానం రాజు పట్ట్రబొమ్మ రెప రెపలాడుతుస్న జయశేతన సందర్శనంలా లేలేత అరికాళ్ళ కుంఠమను గులాపీ రేఠల చేతులను ముద్దాడి పరపశిస్తున్న కవితండ్రికి చిగురు మొలకల చిపనప్ప్వు సొగసు వొయ్యారమై మఘాల పరదా కప్పుఠున్న తేనవన్నెలాంటి నిన్ను నా షునోభావ సాదృళ్యంగా శెప్పలుమూసి చితాన్ని గీస్తాను స్పర్శను దొంగిలించి సున్నితత్వాన్ని వర్జించినట్లు తం(డిపదవి పొంది ఇం(దపదవి పొందినట్లు చందమామను చూపి &ఊంరడించడానికి అతరశల్పాల ఆటబొమ్మల్ని కాగితాలపై విహరింపచేసి లోకానికి పంచాడుకదా (ప్రపంచమార్గం తెలియని నువ్వు గారడీవానితీగ-పై తీగలా నడుచుకుంటూ పోయినట్లు కీ నందిని

సన్నెప్పుడో అర్చర్యంలో ముంచుతావ్వ దాగుడుమూతల సయ్యాటలో అరగదిసిన గంధంకోసం పరిమళాలను గుప్పిట ఒడిసి పట్టుకుని క్వాస వీగ'పెడ్తున్నానుకదా పొ త్రిళ్ళలో నీవు మార్దనాల రాశివై పనిడితళుకు లీనుతున్నప్పుడు 'వేదికమీదకు రాని అభిమాన నటుడికోసం ఉత్కంఠతతో నికిక్షిస్తున్నట్లు మారాంచేస్తూ బులిపించే బుజ్జీకన్నలా ఎగిరెగిరి వస్తున్న నీ బుల్లి రక్కలందుకోడానికి “ఉంగా” పలుకుల కిలకిలలు ఏరడానికి 'పాణాశవ్చై లేచివస్తాను

పుట్టినరోజు కవితలు న!

పమధునాపంతుల సత్యనారాయణమూర్తి దీపిిశువు మూసిన గుప్పిళ్ళు చిట్టిచేతుల్లోని రహస్యాల్ని దాస్తున్నాయి పత్తి కాయల చుట్టూ పలయాలు కళ్ళయి ప్రపంచాన్ని చూస్తున్నాయి సంకేతంకోసం చూస్తున్న పందెపు గుజ్ఞంలాగ నాన్న ఒడిలో నువ్వు రేపటి శతాబ్దానికి ఆరంభంలా సంరంధంగా నువ్వు జీవితాని.వ 5 విత్వొని.వై కావ్యానివ దీపశిళువై వెలుగుల్ని నింపు చిరంజీవినీ ! నందిని !! [2 నందిని

న్‌ఖూ మణ్‌

తేనెపిట్ట చరీచప్వుడు లేకుండా ఎపినుండ్తి ఎలావచ్చిందో శెరియనే లేమ ఈ తేనిపిట్ట పిడికెడు లలిత దేహంతో పుంజెడు రంగురంగుల తూలికలతో కోటిస్వరొల కువ కువలతో నాలోనుంచే వచ్చినట్టు నా ఆత్మకు రక్యలు మొలిచినట్టు ఇంతకుమునుపు డీన్నిచూసిన జ్ఞాపకం లేదు ఇదిపరకు ఇది నా అనుభవంలోనిది కాదు నానుండి ఏంతీసుకుందో నాకుతెరియదు కానీ ఈ పిట్టమా్యతం నాకు చాలా యిచ్చింది అద్దంలో (పతివింబాన్ని చూసి ముక్కుతో పొడిచినట్టు పరకొయించి పరకొయించి పదేపదే నా ఉనికిని పొడుస్తుంది నేను అద్దాన్నా ? అద్దంలోని మరోపిట్టనా 9 శెల్లుగడ్డి చివర్లన్నీ కలిపి తూగుటుయ్యాలల గూడు కట్టినట్టు

పట్టినరోజు కవితలు 13

వచ్చీరాగానే నా సహజాతాలన్నింటినీ ఒక్కచోట పీటముడి వేసింది వడ్దగింజ పైపొట్టును వొలిచినంత ఒడుపుగా నాలో 'పెంకుకట్టిన సర్వకర్కళాల్ని ఒక్కొక్కటిగా వొలిచేసింది సనసన్నని దూదిపింవెల్నీ చినిచిన్ని పక ఈకల్నీ ఏరుకొచ్చి నాకు తెలియకుండానే నాలోపల మె త్తనిశయ్యను పరచింది సిరంజిలాంటి సన్నటి పొడుగాటి పేమ ముక్కును సుతారంగా నాలోనికి జొనిపి అది తేనెను తాగుతుందో నాలోకి తేనెను నింపుతుందో తెలియనిస్థితి గచ్చబాదలాంటి నన్ను సం'పెంగతోటను చేసి నా చేతి ముని వేళ్ళమిద అటూ ఇటూ గెంతి నాలోని మనిషిని మశ్శీ నాకు గుర్తుచేసింది $ే4 సంగిన్‌

పెమ్చురాజు గోపాలకృష్ష ఆ ఆ

హాటల మాం్యతిమురాలు

అమలిన లోకాలలోంచి

ది౧వచ్చిన అమూర్హ 'దేపదూతవి

అమ్మానాన్నల ఏకాంతంళలోంచి

పుట్టుకొచ్చిస జీవనకొంళకొ పరిమళానివి

నాన్నగుండె కొమ్మమీద

ఒదిగిటూచున్న బుల్లశాంతి పొవృ్ఫరానివి

వేనవేల అమ్మలమధ్య మీ అమ్మని

చలువకిరణంతో ఇస్టే పసిగి ప్రే పసిడి చంచమామవి

కాఘ్యాచేతుల కదలికలతో

సొట్టబుగ్గల వోసినోరుతో

కాంతివలయాల చిన్ని పెదవుల వెలుగుల కవఠలికలతో

మురిపించే ఇందధనుస్సువి

ఉంగా ఉంగా షఃసుల్లో

ఊగే తీయని డఉంహల ఊయల లోకాలలోకి

మమ్మల్నీ తీసుకెళ్ళి

మాచేత ఊకొట్టించే

మాటల సూంథత్రికురాలివి

తల్లి వేరుతో సంబంధం తెగి

అలమటిస్తున్న కవి హృదయానికి

సీ తలపులతో చికిత్సచేసిన నాద పరస్వతివి

నందినీ !

మీ అమ్మకు ఐంగారుకొండవి

మీ నాన్నకు బంగారుతల్లి వి

మరినాకో ...

పునర్జన్మనిచ్చిన బంగారు ఠవితవి

పుట్టిపరోజు కవితలు 115

యం, వి రమణ లిపిలేని భాష

ఇన్నాళ్ళూ ఘువ్వల చితికరలో తిరిగస షీ నాన్నని సీ చిపముప్వల సవ్వుల సవ్వడిలో నడిపించడానికి వచ్చావా నందిని |! ఏ విశాఖ సమ్ముద తీరంలోనో అలలమీద అమ్మకోనం తనే అలై కొట్టుకున్నవాడు కడా! ఈ ఎడారి భూమిలో తనొక్కడే పెడిశెడు అమ్ము మాటలకోసం పరితపించిన వాడుఠరదా

జీ న్య న్య నే అమ్మలేని అనాధకు అమ్మై పుసర్జన్మనివ్వడాని5 వచ్చావా ? ని లేతగుండెమీన ఆవమరచి నిప్రపోతున్నాడు మాటలన్నీ నేర్చుకుని నీ లేత తెక్కులకింద ఒదుగుతున్నాడు నిన్ను చూసుకొని నీ స్పర్శకు పులకించిన

16 వెందెని

నాన్న మనసు బుడగలు ఎడగలుగొ ఎగిరిపోతుంది ఇప్పుడు అన్నిపూలూ సిరూపమ అన్ని పరిముళాలూ నుప్వ నువ్వె మపహషమంతా నీ వబోసినవ్వులుచూని చోర్లాపెడ్ర్తాం నిచూప్లూ మెత్తని సిసప్వు మా దాల్యాల్నీ సబ్బు బుడగలుచీని ఎగ రేస్తుంది జన్య ఉదుటున మా చేదుల్లో కలాన్నీ లాహ్వఆస్నప్వుడు కవిత్వ మెందుకు రాయ సేవని (టశ్నించినట్లుంటుంది సెందిని లోపల తన్నుకుంటుస్న మాటలు ఒక్య్థాసారి మళ్ళీ మూగపహోటున్నాయి సి లిపిలేని భాషతో ఏవివో మాటలు కషృతోవే సంఠధాషస్తాపు నిన్నె్లా అనువదించాలో తలియక నీ స్పర్శను దౌంగలంచుకుని హోళుంటాం పుట్టినరోజు కవితలు [7

వంక బాలస్ముబహ్మణ్యం

నక్ష (తలోకం

సందినీ !

మా ఉఃహా పరిధికందని గమ్మాలను చేరతావు

అమాయకపుదాకఠులలో పయనిస్తూ

మాశెవరికీ తెలియని భాషలో

ఎన్నెన్నో విషయాలను శాశ్వతం చేస్తావు

సికోసం కాలానుగుణమైన జీవితం

అనంతమైన ముసుగువి తొలగిస్తుంది

అశాళ్వతమైస హద్దులు వుండవు నీకు

దిగంతాల చివరి నషతొాలతోకూడిన

నిలోకాన్ని బేరాలం'కే

కౌలపుపషుడిని అధిగమించాలి

నీకు ఉత్తుంగ శఖలాలనుండి ఎక్కడినుండో

ఒకే ఒక గొంతు వినిపిస్తుంది

దూరం నీతో మాట్లాడుతూ చేరువౌతుంది

అనూహ్యం నీకు ఊహ

నేనూ ఆ దారిలోనే పసయనించాను ఎప్పుడో

మరి ఇప్పుడు ?

[10 వండినీ

నీఖ్లామవీ ఆరించా

మోజుపడ్డ మాటను

కవిత్వంలో వుంచ లేకా తీసెయ్య లేశా సతమతమవుతున్నట్టు

మధ్యలో ఈ పిల్లొక త్తె

నాలోంచి నెమ్మ నెమ్మదిగా

వా ళృమ్మ చెట్టుకు అంటుకట్టి

తీగసాగినట్టు సాగి

నిస్నటి నా ప్రణయపు పందిరిని

మొత్తం తాన్రై అల్లుకుపోయింది

దొండపాదులో కాయలను వెతికి పట్టుకున్నట్టు ఇప్పుడు ఆమెను వెతుక్కుంటున్నాను

ఆడి ఆడీ ఆటబొమ్మను దొచేసుకున్నట్టు

తన చిన్ని (ప్రపంచంలో వాళ్ళమ్మనూ దాచేస్తుకుంటుంది పెళ్ళిలోమా ఇద్దరికీ అడ్జంఠట్టిన తెర

అప్పటి ముచ్చట తీరక

బహుశా ఇప్పుడు ఈ పిల్లగా పుట్టి వుంటుంది అంతవరకూ సిద నప్వులతో సడుకున్నదల్లా తమరఠంతో ఆమెను సమీపించలోయేసరికి

ఎవరో పిలిచినట్టు ఏడుపు అలారం లంకించుకుంటుంది మా ఇద్దరి పక్కనూ ముగ్గురికి కుడించేసి వున్న ఒక్క నవారు మంచాన్నీ ఒన్‌ వై్రీ చేసీసీంది

గ రం గ త వుట్టీనరోజు కవితలు 19

తోఠలను పీటముడి వేసుషని గాలి ఉయ్యాలల డిళవేగురూ రమించే ఏ తూసీగ జంటను విడదీసి నాల్యచిష్టతో దారాలుకట్టి సంతసించానో సరస రహస్య సంభాషణల షుధ్య అరచి గీపెట్టు ఈ కందిరీగపిల్ల మెలిపెట్టి "పేనిన తాడులా శరీరాలను పెనవేసుకుని లోఠ మెల్ల మరచి పౌర్దాడు ఏ సర్బ మిధునంపై రాయి విసరినానో అపరా(త్రివేళ గాఢ సుషుప్తిలో చల్లని సిరుడు పొమును షూపైకి ఉసికొలుప వైలు మీద 3 లెక్కినట్టు సుఖ కేళి సంచారం చేయుచున్న ఏ గోకలిఐండ జంటకు ఎడబాటు కర్నించినానో శరీరాలను కోత'పెట్టు ఈ శీత వేళ మా మంచాలు దూరమయ్యె క! ౫ గ ౫ ఇన్నాహ్శ తస ఏడుపుతో నే మమ్ముల్ని వారించిన ఈ పిల్ల ఇప్పుడు మాటల బెర్తాలు చేబూని మా కోరికల అరజేతులు చాపమంటోంది చదరంగంలోని పొవులను కదిసే చోదకశ క్రి తెలియని ఈ పిల్ల రాతి అమ్మమంచం మీద పడుకున్నదాన్ని తెల్లారేసరికి నాన్న మంచంమీద కెలా వచ్చానని కళ్ళ ఆశ్చర్యంతో (పశ్నిస్తుంది అనగనగా కథ చెప్పి నిద్రపుచ్చబో తే క నందిని

అనేవియన్‌ నైట్స్‌ (గంథమంత కబుర్లు చెప్పి ఈనకం పే ముందు షూకు ఆవలింతలు రప్పిస్తుంది ఇక లాభం లేదన్నట్టు అప్రకటిత యుద్ధం (ప్రకటించి వున్నట్టుండి ఒకరోజు అమ్మనాదీ అంటుంది నా చీకటి ఆత్మను వెలిగించుకు నేందుకు అమ్మ డీపొన్ని ర్మాతిళ్ళు నాకిచ్చేని పగలంతా నువ్వాడుకోమని పంపకాలు పెడతాను గొడగూచి శివుని లాలించినట్టు నాకు వుత్తుత్తి తలంటు పోసి బుగ్గలు నొక్కిపట్టి తలదువ్వీ బువ్వతినిపించీ నేను నీకు అమ్మను నాన్నా అంటుంది గోడమీద ఫోటోలోని అమ్మ అరద్బం వెనుకనుండి అవుసన్నట్లు సవ్వుతుంది. పుట్టినరోజు కవితలు 21

అటి మల్లి దేవదూత సమ స్త అకాళాన్నీ చీన్న అద్దం పెంకులో చూపించాలనే మెరి (ప్రయత్నం జల జల పొంగే నవ్వుల నదీ సముదాయాన్ని 'రెండకిరం ముక్కల్లో ఐంధించాలనే పిచ్చికాస్యత్రయం మిల మిల మెరిసే వెన్నెల దీపాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియని స్థితి అన్నీ . అన్నీ.... నిన్ను చూడగానే పటాపంచ లైపోయాయి నందినీ ! నువ్వు నా డఊోహలళందని గోప్ప కళాఖండానివి ధగ ధగా మెరుస్తున్న సుందరస్వప్నాల ఫలానివి పరిపూర్ణ రవితొ హృదయానికి పూసిస చిడుమొగ్గవి పగటిపూట సూర్యుడూ రా్యతిపూట చందుడూ నీ ముఖ మండలంలో దోబూచులాడుతుంటారు పాపం ! పువ్వులయితే మాటల పరిమళంలోనూ మృదుత్వంలోనూ నీతో పోటీపడ లేక ఇద్దరం ఒకజ ప్రేనని నీతో "స్నేహానికి ఉవ్విళ్ళూరుతుంటాయి నందినీ! అమ్మలేని షి నాన్న గుండెలపైనుండి స్మి సలిపేని

నీ పుప్పొడి పాదాలతో నాలుగడుగులు వడీచిరా వే నీ సీతాకోవ చిలుక నెక్క్టూల చేతులతో మీ నాన్న చెంపలు నిమిరి సి ముద్దు మాటల్ని గోరుముద్దలుగా తినిపించి మీ నాన్నను మళ్ళీ కొడుకును చేయవే! మీ ఇంటి ముంగిట్లో మేమంతా కూచుని కవితాగోష్టిలో మునిగితేలుతున్నా మా లేడి చెవులు మాతం నీ అలికిడికోసం వెదుకులాడుతూనే వుంటాయి నిన్ను చూసినప్పుడల్లా మేంతై శపంలోకి పరకాయ (ప్రవేశంచేసి నీతో ఆటలాడటానికి ఉమ్మక్తులమౌతాం ఆడిన (పలి ఆటరూ నిన్నే వివేతగా (ప్రకటించి మా పరాజయాల్లో అనిర్వచనీయ ఆనందానుభూతిని అన్వేషిస్తుంటాం నందినీ ! ఇంతకాలం మెలపడిన దేహాలతో ఇరుకు మనసులతో దిగాలుపడిన సుమ్మల్ని దేవదూత వై నీ పెదవి చివరి నవ్వుతో వెలిగించవూ, షట్టీనరోజు కవితలు ర

పొన్నా లలావతి నందిపర్తని చిన్నారీ |! ఈ లోకంలో ఎందరో పాపలు పుట్టారు ఏ పొపరూ లేని (పశ్యేకత సీకుంది పాపలపై ఎందరో కవితలల్లారు అమ్మానాన్నలు కానీ నీవో... సీపై కవితా సంపుటినే వెలువరించుకున్నావు అమ్మపాలు (తాగి అమ్మానాన్నలకు అంతటి మురిపొలందించావు మరి! ముద్దు ముద్దు మాటలలో ఘుఠ్యాల మూటలంచించాపు బుడి బుడి నడకలతో పూలబిండులు విసిరావు పె త్రిప్పుప్వుల బుల్లి బుల్లి చేలులతో మమతల పుఠకరందం వెదజల్లావు ఇ'వేళశదా అమ్మానాన్నలకు నీవిచ్చ తరగని నిఘలు నందిని ! వాత్సల్యం సిరాలో 'పేషుకలం ముంచి రాస్తున్నాను శీత కొంతులీనే సురుచిర నండిపర్థనివై దుష్టవర్తనుల్ని దళనంచేసే దుర్గవై ఆశయం సౌథం'పై విజయకేతనాన్ని ఎగుర వేయాలి ! నీ జీవితం విలసత్‌ నందనవనంలా విరాజిల్లాలి మీ అమ్మా నాన్నలకు 'శేపటి అమ్మై నిలవాలి వే నందినీ

బ్బ వూ పాపాయి ముందు నా పద్యం “పిల్లల్ని (పెమిన్తాం కవిత్వాల్ని (పేమిన్తాలో “పిల్ల ల్నెందుకు (పేమిస్తాం ఖి కవిత్వాల్నెందుకు (పేమిన్ల్తాం ?” “సేమతో పిల్లల్ని స్యష్టిస్తాం (పేషుతో కవిత్యాల్ని స్యష్షిన్తైం పిల్లలతో, కవిత్వంతో అహషృుతత్వాన్ని అందుకుంటాం మన తర్వాత పున పిల్లలు సున జీవితాన్ని జీవిస్తారు ఘుసం మప్త్యృలం కనక మన తర్వాత మస కవిత్వాలు మన జీవితాన్ని జీవిస్తాయి అందుకని, పిల్లలూ ఠవత్వాలూ అసంతత్వొాన్ని భనాదిన్తాయి చాపుని చాపు దెబ్బ శీస్తాయి జీఎతాన్ని పెడిగిన్తాయిలో “సరే, రెండిట్లో ఏది అందమంటాప్ప, పాపాయా, శివిత్వమా ?” “ర్య పాపాయి *నందిని' ముందు నా పద్యం వెలవలవోలోంది, చూడు ఇప్పుడు తెలిసిందా ?” “ఎట్టి కోజు కంతలు న

యస్కే బొజి నన్ని చందమామ ఆకాళంలోనే ఎందుకు తిరుగుతుందో గోదావరి రాజమండీ చెక్కిళ్ళ ఘిచగానే ఎందుకు (ప్రవహిస్తుందో నందినీ నిన్ను చూళాశగాని మా ష్మర్రిఘుథాలకు అర్ధంకాలేదమ్మూ ! సీ నవ్వుని చూసిన తరువాత ఇకాడ నవ్వులుగా చెలామణీ అపుతుస్నవన్ని చెప్పా"పెట్టముండ ఎటో పవళ్ళిపోతున్నాలి ఇప్పుడు ఇక్కడ వీళ్ళంతొ కొత్తగా నవ్వటం నేర్చుకుంటున్నారు నందిని నీ చూపులు ఈ నేలని తొకిన తరువాతే కదా సూర్యుడు తన కిరణాలకు పదును "పెడుతున్నాడు నువ్వొచ్చిన తరువాత నంగిరి పింగిరి వేషాల మీ నొస్న తెరలు తెరలుగా కరిగి నాల్యంలోకి (ప్రవహించి నీ పొదొలనంత పసిపీల్లాడై కూర్చున్నాడు నీకు మాటలు నేర్పుతూ తనే కొత్తగా మాటలు నేప్పకుంటున్నాడు డే నందిని

ఇన్నాళూ) తన కవిత్వ పాదాల్లో తనే కరిగి కన్నీరై కొయ్యకాలంటూనో చిలకొ్య్క_య్యలంటూనో ఒలిచిన అరిటిపండుల్లా వాళ్ళ హృదయాల్ని దోచుకున్నాడు ఇప్పుడు వాళ్ళ గొంతుల్లో వెలక్కాయై అడ్డుపడ్డాడు నువ్వన్నా వెళ్ళు మీ నాన్న మట్టి చేతులతో కాష్యగ్ర స్తమైన ఆ మహాకావ్యాలమీద జిబ్టుళ్ళు పోసుకుంటూ ఎక్సు కనీసం నాలుగు మొక్కలైనా మొల కెత్తుతాయేమో ! పుట్టేసరోజు కవితలు ఖా

యం, యని, సూర్యనారాయణ

నా పుట్టినరోజు

ఓ శీతొకొలపు మధ్యాహ్న వేళ

నీ గులావీ చెక్కిళ్ళను

నా పొఠత రాతియుగపు ముఖానికి చేరుస్తూ

నీ కొత్త శతాబ్దపు చిట్టి వేళ్ళని

మీ నాన్న ఏమన్నాడో తెలుసా ?

నిన్ను అకరం చెయ్యమని !

నన్నుచూసి నవ్వొవు

సగం ఆకాళం కనపచేలా

నందినీ 1

అప్పుడు నేనేం చేశానో తెలుసా

నీ చిపనవ్వు వ్యోమనౌళలో చేరి

కొత్త కాలంలోనికి వెళ్ళిపోయాను

అది మానుష కక్ష్యలోకి (ప్రవేశించగానే

చ్మితం |!

నా పాత రాతిసుఖం ధ్వంసమయింది

ర! నందిని

వినోదిని రీ ఎంటి మీ క్మురకార నష్ముదేమోగానిరా అబ్బాయ్‌ 'దేపుడున్నాాడా తంగడీ ! శీకపోతే ఏమిటీ విడ్డూరం తల్లిగా నొ పాత ముగిసిందని నిశబ్దంగా వేదిక దిగిన మశ్ళీ ఇన్నేళ్ళకా అదే వేదికషిదకి “చిరుమొలకై పునః(ప్రవేళం చేకాను ? నా బంగారుకొండా నీ వగ్గరికి వట్టి చేతుల్లో రావటం బావోదని పనితనాన్ని వొట్లంఠట్టి జోసినవ్వుల్ని కామయిలంగా పట్టుకొచ్చాను డొస్టరష్ము కార్డమువ్రై నేనొస్తున్నానని కబురుచేప్తే అస్నష్టంగా నీ పెదవులు గొణిగిన “అమ్మాిని నేను వినసఠలేదనుకున్నావా దొంగా? తల్లిలేనివాడివని అందరూ నిన్ను ఎగతాళి చేస్తుంసే యింత పెద్ద పాణాన్ని హైతం లెక్కచేయకుండా చిన్నారి శరీరపు రెక్కలు కట్టుకుని ఎగిరొబ్బాను నా కెళ్యలకించ నిన్ను బొదువుకుందామని వుట్టినరోజు కవితలు 29

నసన్నెత్తుపని విగ్గరగా *శ (ప్రకటన చెయ్యి మా అష్ము మనీ తిరిగొచ్చిందని లేకితనపు ఈః లోకంలో శేతతసం మనసులో ఎలా అట్టిపెట్టుకున్నావు ? నువు పుట్టకముందే సి గురించి నే కన్న కలలకీ ఆచరణలో అప్పుపడ్డాను నేన్నీ కడుపున పుట్టగొ వర్తీతోసహా తీద్పకోనాన్నా కవిగా ని కలం ఉలి ఎన్ని సుందర శిల్చాలను చెక్సాిందో కానీ అమ్మలాపున్న ఈ చిట్టిశిల దొరికా కేకదా కవిత్వం సొర్గకమయమిుంది ఈ బోసినవ్వుల కాన్వాసు దొరికాకేకదా తంగడితనపు రంగుల్లో మునిగస సీకుంచె తే నెపిట్టల్ని చిత్రీకరిస్తోంది ఈ శకేరింతలను చూసి నీలో స్తబ్దత భళ్ళున ఐద్దలు కావాలి నేను నీకు ఒక్క అమ్మ నేకాదు శః ఇంటికి “ఆఅరిందా”'ను కూడా. ఖం సరి

నిఖామూి చరుమొలత దేశాంతర వాసంలో చిరపరిచితమైన గొంతు పలకరించినట్టు ని ప్రథమ దుఃఖం నన్ను పలకరించింది పాపా | నన్ను పలపరించింది హాపా! ఒళ్ళు జలదరించింది పాపా శ తంశడిని కావడం గొప్ప విశేషమేమీ కాదుగానీ ఒక మొలకకు భూమినయ్యాను ఒక పడవకు నదినయ్యాను ఒక చిరు దివ్వెకు పలుగునయ్యాను ఒక క్వాసకు ఠదలికనయ్యాను ఒక పకకి ఆకాకళాన్నయ్యాను కొంగ రెక్కూల్లాంటి నీ మృదుపాదాలతో నా గుండెలమీద తన్నినప్పుడు ఇన్నాళ్ళూ నొ ఎడారి ఛాతీ కోల్పోయిన పపసరిక ననలెక్తింది నాహృ్యదయం ద్వారాలూ యవనికఠలూ లేని పుట్టినరోజు కవితలు 31

ఆరు బయలు రంగస్థలం అయింది నీ చిన్ని చేతులతో నా కళ్ళను మూసినప్పుడు పారవర్శఠమైన నీ చర్మపు లోతులు నా భార్మిక అంధత్వాన్ని చూరం చేసాయి రాద్రామనుకుంటూచే, రాయకుండానే, విస్కృతిలోకి ఎళ్ళివోయి ఉన్నట్టుండి నృుఠరణకొచ్చిన పద్యానివ సీపు కలం పట్టిన చేతులతో నిన్నెత్తకోపడం అప్పుడే రాసిన సిరాఅలినా ఆరని కవితసు పదేపదే చదుపుకున్న అనుఖాతి నా బతుకు పరీక్షను గస్రైక్కించి పరిపూర్ణతను చేరూర్చిన (గేస్‌ మార్కుపు తల్లీ సివు నిన్నటిదాకా నొకు నా చిన్నప్పటి ఫోటో లేవని దిగులుగా ఉండేది అదికాస్తా ఇవ్వుడు మటుపూయం అయికోయింది నీ కోసం _పేమవర్హాన్ని గుడ్డ ఊయెల చేసి మగ! నందిని

నా మనోవిహాయనంలో నిష్వరామంగా ఊపుతూనే ఉన్నాను సికోసం నౌ జంతు చర్మపు దేహాన్ని చెక్కూగ్యురాన్ని చేసి . ఉన్నచోటనే యోజనాలు పరుగెత్తుతున్నాను సిపు జాసజవ గాథలోని. రాజకుమారివి నిపు దికితులుగారి కథలోని సిలా సుంవరివి ఆడీ ఆవ్‌ అలసిపోయి సి నెమ్మల్లో నన్నూ ఐక బొమ్మనుచెేని ఎటో విసిరేయవే తల్లీ ! సన్ను ని బతికి చెందాయి మిఠొలు బొమ్మ గిడియారంగా చుట్టవొని రౌంబం కౌంచెంగా చప్పరించవే అష్మూ! నిన్ను ఒక్కూరోజు చూడఠపోలే రెల్లుగడ్డి చూపకు చూపులు వేలాడదీని గోడ నెక్కిన వాయులీనంలాంటి నాన్న వాలుపర్చీ చూపులకు అర్ధం తలినొచ్చింది నిద్దట్లో నీవు కనుబొమలు విరిస్తే కవిత్వం రాయటంలేదేం నాన్నా ఇని (ప్రశ్నించినట్టుంది మెలకువలో నీ మొగ్గ పెదొలు విరబూస్తే పుట్టిసరోజు కవితలు ల్‌!

కవిత్వ రహస్యం తెలిసినట్లపుతుంది నేను కవిత్వం రాయని రోజుస నీ చిన్న పొదాలతో నా కాగితాల మీద నుండి నడిచిపోవే తల్లీ నా అజిరంలో చిరంజీవివై నా నాలుకమీద వీజాషరాలు రాయవే తల్లీ మళ్ళీ నన్ను కవిని చేయవే తల్లీ! నువ్వు నాన్నా అం'సపే ఇంద్రపీఠం ఇరుకవుతుంది జ్ఞానపీఠం చిన్నద పుతుంచి క! నందినీ

సూర్యవంగి క్రవివిడ్డ నాన్నా ! నాన్నా! ఎప్పుడూ నీ చేతుల్లో కలాన్నే పట్టుకుని వుంటావేం ? ఒకాసారి నన్నుకూడా ఎత్తుకోరాజే ! ఇంతవరకూ నీకు జెలియని కవిత్వ రహస్యాలు నీ చెవిలో గుసగుసలాడతాను పుట్టినరోజు కవితలు మ

సన్నిభానం. సరసింహశర్మ నవీన సొక్ష్య్యం పేసు భూమిక పై ఆకుపచ్చని వర్తమానం పునాదిపై విరిసిన ఆనందభవనం హాస విలాసంతో నిజానికి భవిష్య శరోఢార్యానికి పాప సంకేతం యుగళగీతానురాగ జస్యరాగం పాప అవును, అందుకే పొపం పే సంగీతం! హ్‌పం కే "రెండు కైన నొలుగు కళ్ళు తల్లిదం[డులు తమను ఠలిపి చూసుకోవడానికి అకతయ మానవ కల్పపృకం 'ఫేమ్‌చేసి అందించిన అద్దం శి గరదిని

హిపం సే. ఒక్‌ చిరజీవ దర్పణం ఓంకారంనుండి సృష్టి జరిగింపనడానికి పురాణ సొట్మిం ఉంటే... మమకారంనుండి సృష్టి జరుగుతోందనడానికి పచ్చని నవ్య నవీన సాష్యిం ఇదిగో ఈ నవ్వుతున్న పొప. పుట్టినరోజు కవిళలు వ

నులంపలి విజయ్‌ుకునూర్‌

ష్‌ రి.

మొలకి చందమామసు కట్టి సుశీ ఇంతకాలానికి ఏకాంతానికి దొరియిచ్చాన్‌ నందినీ ! ఆ హృదయసారం ఎవరికిస్తాస్‌ అన్నీ దూయబడినవాడ్ని మళ్ళీ పుట్టాల్పినవాడ్ని ఇక తెలిసిందీ జన్మరహస్యం మనసు మరణ కనచం మనిషి సంకోచ క్షేత్రం వీటిని కాలదన్ని గొయానికి కారణ స్టైస నీడఠ త్తిని మరచి ఆ పసిబుగ్గల శెరల్లో . దాపరిఠం తెలీదు నీలా ఎడతెగని ఆరాటంలా రాలే మృదు విందువుల్లో ఎవరో ఒకరు ఈతకొడతారు లోన మనిషిని కెలుకుతారు ఎదను గిలక్కాయను చేస్తారు నందినీ! ఈ తలనే యిస్తా నీవన్నా మోగించు! పురెైలో శూన్య మైనాన్ని కరిగించు

రెలి నందిని

ఏం బదులు అడుగుతావో! "పెద్దయ్యాక మనిషి=-శ విత్వం ఒరటంటావో ! ఉళహ ఉలిమీద శల్చపహౌతావో ! ఏదీ కవిత్వంగా నిలపనీయని వాస్తవపాతావో ! అనుషణం షునకు మనల్ని కాపలా పెట్టి ఇక ఈ ఏకాంతానికి తలుపులు మూసి ఎప్పుడు జీవితమౌతామో |! పుట్టినరోజు కవితలు 39

ఈశ్యర రెడ్డి ఆలీ. పసినిటిసాట ఒక్‌ పాలవన్నెల మంచుముద్దకు పూ రేకుల లాలిత్యం తొడిగి (ప్రకృతి శ్వాసకు (పాజటపెతిష్ట చేస్తే అచ్చం నీలాగే ఉంటుంది అడవిగూటినుండి బానిరాగం పాడుకుంటూ కలుషితంలేని నదిలా నువ్వు అమ్మ ఒడికీరాన్ని తాకితేచాలు ఆప్వ్కాయ కెరటం వసంతకోయిలై పల్లవిస్తుంది సీ ముని వేలిమృదుస్పర్శ తగిఠిలేజాలు నీ పిచ్చితండి హృవదయవీణ కవిత్వ తంతిని సవరించుకుంటుంది నీ పొలబుడ్డి పచ్చివానన ఇల్లంతా పరుచుకోనిజే సి తండ్రి బుజ్జివొట్ట పాలసమ్ముదమై పరవశంచడు నీ బుల్లి బుల్లి తప్పటడుగులు 40 నందిని

నీ వెరినాన్న ఎదపై చెవులు ములు 'వేయందే సీ పసిపొటకు గుంచెవరపు వోడించలేడు ని కళ్ళ వొకిళృలో కొప్పరముండే చంద పావొరులు లెల్లతామరపూలై వలుగునినుతున్నాయని పున్నమి రాతిని తాపుర బటపనూ, హెంచేవోయాడు నీవవి శిధాసుణి అమ్మా సందినీ నుప్వు తళ్ల పడీ వై వోనినప్యుల బువ్వ "పట్టి సి అేతముడ్రుల శెశ్యాలకింద మమ్ముల్ని ని పిల్లలుగా దాచుకో నిశానికీ షి నాన్న సంజీవపెర్పుతమే కాసి అసలు సందవినివి నువ్వే! పుజ్రినరోజు కవితలు $1

నిల్లామూభి ఒంటె ఎప్పుడో చిస్నప్పుడు ఒరటో తరగతి తెలుగు వాచకంలో చమాకున్న ఒ=ఒంటె ఇప్పుడు తన వొడుగాటి మెడను మాదాకా చాచింది నాలోనుండి ఆమెసూ ఆమిలోనుండి సన్నూ వొకఠరికొకరికి తెలియకుండానే మృదుపుగా బయటకు నిక్రైసి మొత్తం తనే ఆక్రమించింది మేం పలుపల వుం'సపేనేం అది లోపలికొచ్చాత కొత్తగా ఐతుకు తడిని పదిలంగా దాచుకునే ఒక తోలు సంచీ మాలో పుట్టుకొచ్చింది ఇహ భయంలేదు ఎడారి మావెనుక పరుగుతీస్తుంది కై నందిని

ఇల ఇల ఆత్తలూరి నరసింహారావు నందినికి

చూళావా

కేంద గాడిద ఏం కూసిందో

దార్శిద్య పెనుభూతం మీద సమర శంఖథారాపం పూరిస్తుందట

ఇరని విస్కెట్లకీ చాకెట్లకీ భయంలేదు మరి

ఉదారవాద ఆర్థిక విధానాల భాశీడబ్బాల్లో సరఫరా అవుతాయి

చూశావా

విదేశాంగ గాడిద ఏం ఓండ'పెడుతోందో

2002 నాటికి దార్మిద్యాన్ని పారదోలతామని (పతినబూనింది

ఇక నువ్వు సుష్టుగొ గంజి తాగుతూ కలర్‌ టిప్‌ చూడొచ్చు

దర్శిదాన్ని నసమశేసుకుంటూ ధనిక గెంతులు గెంతొచ్చు

చూళకావా

రొష్ట గౌడిద ఏం కోసిందో

(ప్రత్యేకం ఆడవాళ్ళ అభ్యున్నతికి అధిక (పాఠధాన్యం ఇస్తానని

ఉద్యోగాల్లో ఐస్సుల్లో రేషన్‌ షాపుల్లో

ఏవో కాతాల పీటల కేటాయింపు చాటింపు చేసింది

ఇక నువ్వు ఆడబిళ్ళలు కట్టుకుని వాటిల్లోకి (ప్రవేశించడమే

తరువాయి

ఇంకా మీ మీద జరిగే రోజువారీ

హింసా కార్ణ(ఠమాల సత్వర విచారణఠట

సంచార న్యాయస్థానాలు పచ్చేస్తున్నాయోచ్‌ అనిదూడాచెప్పింది పుట్టినరోజు కవిళలు త

చూఠావా ఆఖరికి మునిసిపల్‌ గొడిదరూడా (పఠకటనల తన్నులు తన్నింది మలేరియా శేసులు (కితంతో. హోరిస్తే రం ఏడాది తగ్గిపోయాయి దోమలు ఉండటం ఈ సీజన్‌లో అత్యంత సహజం ఇవి మనశే కాదు అందరికీ వున్నాయి కాబట్టి కంగారు పడాల్సింది లేదు అంది ఇర్‌ నువ్వు ఈ అబద్దాలు ఆరగించి ర్క్తహీన సొందర్యంతో అందాల పోటీలకు కూడా వెళ్ళొచ్చు ఇంఠౌ ఈసారి వర్షాలు పడ్డాయి కాబట్టి దోమలు ఎక్కువయ్యాయి అనలు వీటివల్ల రొద, శరీరంమీద తట్టులే వృంటాయి అంతకన్నా ఏమీ జరగదు, కుట్టినా ఏమీ అవదు అనికూడా అంది ఈ గాడివలు, పచ్చి ్మపైళటసలు పంచిసెట్టటానికి వాటికీ ఎంతో శక్తి కావాలి అందుకని నువ్వు ఇప్పటినుంచే అన్ని వదిలేసి చాలా. (శ్రమించాల్సి వుంటుంది ఇత పుట్టిన రోజులు ఎలా చేసుకుంటాపు తల్లీ ! శుభాకాంక్షలు ఎలా అందుకుంటావు మళ్ళీ షుళ్ళి!! జే నందిని

అక్షిత. జా (తా యణ నందిని = ఓ అనువాద కవిత నందిని నుపు నాకు ఇద్దరిగా. కదా తెలుసు? అందుకే. రెండు నాల్టూలతో పాడతాను. ఒక నారిఠతో పిడికిళ్ళు విగించి గాల్లో ఉంల్‌ తొక్కే పాప గురించీ మరో నాలికతో ?థాషుణి కూతురు గురించి గొణుగుతాను నువు నాకు తెలీదుకదా!! మనది కాశెంగిలి స్నేహం మరి! |! కథలు సరే నాన్నష్కులూ తాతయ్యలూ షునవరొళ్ళకు చెప్ప తారు కదా నువు మీ నాన్సకు చెప్పు ఆకొత్త ఠథ నువు వినని విసకు (అ) వడు _ చేపలూ ఎండని గడ్డి మోపూ మంగతాలమ్మరిలో రొచ్చసుడూ నీ కళ్ళలో నీలాలు నందిని... .₹థామణీషిని అర్హా లడుగు బడాయిపోతున్నాడు అన్నిటికీ అర్జాల్లు చెప్తాడట గో అమ్మని భోంచేయడానికి కాకపోతే... నువు పట్టిన గుక్కకి గుజ్జస్న్పం వెచ్చదనం తెలీదూ. లర్కబుడ్లకీ అచ్చన గిబ్లలకీ మేం నిఘంటుపుల్లో తల డాచుకుంటున్నాం సరే! గోడకుర్చీ మేం కదా వేయాలి... (ఆ) అనగనగా ఓ అఇగహారం ఉం డేదనిన్నీ అందులో. నేనూ వాడూ పూటకూళ్ళమయామనిన్నీ చర్మాలకూ ధృవ పష్యతాలహా మంత్రాలు రాలవనిన్ని "దేవదానం, కాస్త్రీ, ఆచారి పుట్టినరోజు కవితలు శ్‌

“డింటూవాడా సడుమ” '- డింగిసలాడ లేదనిస్నీ మస శ$థా మణిషికి గుపడతు చెప్పు ష్‌ రాకుమారుడెక్కిస కీలుగ్యురం తలుపు తెరపకూడని ఆ ఒక్క గదీ నీ వెన్నెలనవ్య్యూ... నందినీ ఆ శిఖామణిషిని అర్థం అడుగు కోలికొమ్మచ్చి గుజనగూళ్ళూ రద్దు చేశాం కదా !! నుపు కొంచెం ఆలస్కం చేసావేమో !! (ఇ) పాత డైరీలో కొత్త గాయాలు చెక్కొద్ద నిన్నీ వెళ్ళిపోయిన కాలం మీది వేలిమ్ముదల్ని ఫోర్జరీ చేయొద్దనిన్ని షీ నాన్న మణిషికి చెప్పు .! కళ్ళనీలాలూ నవ్వుల బుజ్జి రెక్కలార్చుకుంటూ దోగాడే బొమ్మలాటలూ నందినీ... “ఉరివా ! వాడవా!! నాకు తెలుసు సికీ భాష అరం కాదని... మన శిఖామణీషి నీ కథకు ఉకొడుతున్నట్టు సబిస్తూ సీకు వోకొటతాడు సుమా! నువే మేలుకొలుపు పాడు. (ఈ) నిఘంటువులు చంకల్లో పెట్టుకొని తిరిగే భాషా కాస్త్రుజ్జులం మేం అలునా ఈ భాష ఎపరికీ అర్ధం కాదు నందినీ ఒక్క నీకు తప్ప...... మీనాన్నే మాటా కఐళం పొడుతూ అర్ధాలు భికుందేహి అని అడుక్కుంటూ తిరుగుతుంటాడు. మీ నాన్న నాకు చిరకాల అపరిచితుడు నందినీ నేన్నీకు తెలుసు ఇపుడిక నువు హాడా నాకు తెలుసు క మనది కానెంగిలి నంథాషణ 1!!!

క్‌ నందిని

వంశీకృష్ణ నందినికో నూలుపోగు... నందూ...! నిన్ను చూడకుండానే చూసినట్టు ఉశంహించుకుని పద్యం (వాయమంటాడు మీ నాన్న... అల్లపల్లరయి ఎలిగే నీ లేత కళ్ళ సౌందర్యాన్ని... అమ్మభా...నాన్నవా మధ్య పెళ్ళినాటి తెరలా మిగిలే ఆరిందాతనాన్ని ఈ అంధ ఐవాటసారి ఎలా ఉకహించగలడు చెప్పు “తనెలా పుంటుందో పోనీ నువ్వే చెప్పరాదా *? అంసే, “అమ్ము చెహ్రేకు అంటుకట్టి తీగె సాగినట్టు సాగి నిన్నటి నా ప్రణయ పందిరిని మొత్తం తానై అల్లుకు పోయింది నా ఆరిందా,...” అంటాడు. నిన్నిప్పుడు “ఆరిందా” అన్నా వాడిలో ఆరిందాతనం యిప్పుడే బయతన్దేరింది. నీ గురించి బోలెడన్ని కవిత్వం కబుర్లు చెప్తాడు, ఇప్పుడే వస్తానంటూ ఎప్పుడో వెళ్ళిపోయిన అమ్మ మళ్ళీ నీ రూపంలో వచ్చి గుండె తలుపు తట్టిందంటాడు నీ చిట్టి చేతులతో అంత పెద్ద దువ్వెన పట్టుకుని పాపిట తీసే నీ ఆకతాయి అమ్మతనాన్ని... పుట్టిస రోజుకు తసకు పోయని తలంటుతో సరిపోల్చుకుని పుట్టినరోజు కవితల జే

అమ్మమా.., నీహా లేడాయే లేదంటాడు. తన జీవితాన్ని దోసిలి చేని అర్హ్యమిస్తాడు. అప్తుడప్వుడూ దారి తప్పినా... మశ్శీ తస జీపతంగతులన్ని శృ౭ చేసి నీ పాపే పాడతాడు. మీ నాన్న “*సంచాంజీ దీపశిఖ” అవునో కాదో నాము తలీదు రాసీ నిస్నలా "సంచాళన్న తస కలలు నాళు తెలుసు. వాడుత్త అమాయకుడు... (ప్రేమకు ఇప్రే కరిగిహోళాడు... వానిసౌలాడు, సి కేప్తుడయనా... “శోజం” వచ్చినా... ఈ జీవితం షిప్‌ భరించలేని అసహనం కళలగనా... “జ్ఞాస్న దోస్తీకి పచ్చికొట్టతేం...” నీకు అమ్మా... నాన్న ఇద్దరు. తనకు మాత్రం నుష్వొరతెనే... ల! వందినీ

సీతారాం రూతురష్మ నుప్వు పుట్టావని ఓ కొర్టు ముక్కొచ్చిందోనాడు నేను తండ్రిసమయ్యాసన్నాడు షి నాస్న నేసనుపన్నాను కడా అలగి ఎళ్ళిపోయిస వాళ్ళమ్మ తిరిగొచ్చిందని ఏ కారణమూ చెప్పకుండా వళ్ళిహోయిన తల్లి కొడుకుని చూసేందుము పచ్చాశ వొడు పతే ఆనంవసు తప్ప ష్‌ నాన్న ముఖంలో నానేమీ కనిపించలేదు మీ నాస్న చిస్నప్పుడు వడ్చాడు షీ నాన్న పసితసంలో నవ్వ్చొాడా అమ్మ కొంగెట్టి ఏనాడూ వాడి ముధాన్ని తుడపలేదు అందుకే అమ్మ లేనోవం పే నాక్కాంచెమే పీ నుష్వాం చేస్తావ్‌ నందినీ వ్యరపాపాలయి ఎప్పుడన్నా ఏడిస్తే వాడి కళ్ళలోంచి సిరొస్తే, లాలన్హావ్‌. ఈదా |! ఘ్‌ అహ్మ తన చీరళొంగుతో వాడి శను రెప్పల తడినద్ది నాన్న దుఃథాన్ని తుడుస్తూ ఏడుస్తుంది ఠదా! వాచెటుపంటి వొడో చెప్పనా ? పుట్టినరోజు కఏతలు శ్ర

తస తల్లి గుండె చప్పుడు ఆపేసి వీడు కొట్టుకోపటం మొద లెట్టాడు తన ఏడుపే ఇప్పటిదాకా ఏడ్చాడు నాన్నా అని నువ్వు పిలిచినప్పుడల్లా వొడి గుంచె ఏ ఆసంద నౌశై తంగుచ్చుందో పోలికే దొరఠదు నాకు నంటూ ! సీశెప్పుడైనా కోపమొస్తే మీ అష్ము మీద అలుగు కౌనీ నాన్న మీద అలక్కురా వాడసలే అమ్మలేనోడు. నీ మీద పద్యాలు రాసిస కవులంతా ఏం రాళారో తెలీదు నాకు నుప్వు నీలాగే ఉన్నాపని రాస్తే తోటి కపులంతా నవ్‌తారని సిగ్గు నుప్యు సీలాగే ఉంటావ్‌ నీలాగా ఉండే వే ఇక్క డేమైనా ఉన్నాయేమో! నీ సప్వు ఏడుపూ అచ్చం నువ్వులా ఉంటాయ్‌. నిన్ను పోల్చటానికి వస్తువులు లేవని కాదు ఉపమానం దొరికినా వొదిలేస్తున్నాను నుప్వో అసన్వయాలంకారంగా మిగలాలి నాకు నువ్వెలా ఉన్నావో చెప్పనా షీ నాన్న చూసి ఎరుగని వాళ్ళ అమ్మలా ఉన్నావ్‌ నేనెస్పుడూ చూడని శిభామణి వాళ్ళ అమ్మలాగా ఉన్నావ్‌ లోకాన్ని దీవించే కరుణ నిండిన కళ్నూ (ప్రపంచాన్ని నవ్వే పెదవుల్ని చేసి క నందిని

ఈ పెద్దాళ్ళంతా నీలాంటి పసివాళ్ళయితే అందరమూ అలసిపోమేదాకా ఆడుకోవచ్చు ఆకశలైనప్పుడు ఏడవచ్చు

నందినీ !

పసికళ్ళతో ఏడ్చే చిస్నపిల్లవు నువ్వు

కసి కళ్ళతో ఏడ్చే పెద్ద పిల్లాడ్ని నేను

నాకళ్ళు నీ అంత తెల్లగా లేసందుకు

చాలా సిగ్గు

పసి కళ్ళు లేనందుకూ

పాల పళ్ళు ఉండిపోయి

రాషస దంతాలొచ్చినందుకు

ఎంత ఏడ్చినా ఎపరికీ ఆర్హమే కాదు

నేనూ నీలాగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు సన్ను మ్‌ పసిపిల్ల లే తనాలి రదా

నందినీ !

మా నాన్నకి నేనే అమ్మను అని ఎప్పుడంటావ్‌ ? నువ్వు తొందరగా మాటలు చెప్పవో

అమ్మకి చెప్పుకునే కబుర్లన్నీ గుండె నిండాయి కనుకే మీ నాన్న కవయాాడు

ఇంతకాలం వాడి గుండె కానీ పూల బుట్ట ఇప్పుడు నీ చిర్నవ్వులు వికసించిన తోట

మీ నాన్న కళ్ళలోకి తొంగి చూడు

నువ్వు కనిపేస్తావ్‌ నీ కళ్ళలోకి వాడు చూస్తే వాళ్ళమ్మ కనిపిస్తుంది

పుట్టినరోజు కవితలు క్‌

వాడు రనిపీంచఠ వాళ్ళమే కనిపిస్తే చెమ్ముగిళ్లే మంచి కళ్ళ మీ నాన్నని ఒహప్పుడు (పేమించాను ఇప్పుడు నీ చిరునప్వుల మీద కులం సర్టిఫికెట్‌ అతికించే మీ నాన్న నాకు నచ్చడు గాక నచ్చడు నీ మొదటి పుట్టినరోజున కొపులంతా చుట్టూచేరి రాసిన కవితలు చదుపుకుని సిగ్గుపడితే నువ్వు కాళ్ళతో తన్నేసిన పొడర్‌ డప్పీలాగ దొర్దకుంటూ పోతాను దొశ్లేప్వుడు చప్పుడొస్తుంది కదా ! అవి మా కవుల మొహాలమీద నేనుకొ క్రై చప్పట్లు అ కానీ నందినీ = నేను కొట్టు కొట్టూ తిరిగి రంగు రంగుల గౌన్లు చూసొస్తాను అన్నీ కొనాలనుకుంటానా ? తీరా కొనేరోజున మసిఐట్టలాంటి మొహంతో మా కిరాణంకొట్టు శేషగిరిరావు వస్తాడు ధరలు "పెరిగిన ధరణిలో పిల్లలమీద (పేమఖరీదు నెలసరుకుల జూవితా అయితే గౌను డబ్బులు "పెట్టి మేం ఏంచేస్తామో నువ్వే చెప్పు రై నందిని

ముద్ద మింగినప్పుడల్లా అడ్డాల్టోంచి చూసిన గౌనూ దానికున్న పూలగుండి గొంతుకు అడ్డంపడుతుంది వచ్చే నెలలో కొంటాను అనుకుంటానా అ వచ్చే నెలలోరూడా శేషగి(ర్రావే వస్తాడు ఇప్పటికి పనెండు గౌన్లు వాడే లీసుకుపోయాడు నాకు ఏడుపొస్తోంది నందిని ఈ రాతి భూమ్మీద పరుచుకున్న వెన్నెల తానుని నీకోసం కత్తిరించటం మొదలుపెట్టాను ఈలోపు ఇంత చిన్నపిల్లవి ఎంతో. పెద్దయి పోకు పృట్టినరోజు కవిథలు గ!

ఖౌజొ రా! సందినీ చేమంతా నీ అఆటబొమ్మలం వొచ్చి ఆడుకో! మేపంతా మొద్దుపీల్లలం వొచ్చి తెలివి చెప్పిపో రెండు ఒకట్ల శెండుకాదని ఒకటని ఒక (పేమ పొఠాన్ని మా ఐండ మెదళ్ళలో నొటిపో. నీ చిట్టిచేతుల్ని బెర్తాలుచేసి ఐడికి రొనందుకు మమ్మల్ని చండించిపో నీ పాదాల్ని ఐలపాల్నిచేసి మా గుండెల పలకలపై బతుకు గుణీంతాలు రాసిచ్చిపో ! రా! నందినీ అలా నడుచుకుంటూ రొ నీ తప్పటడుగుల్ని చూసి మేం మా తప్పటడుగుల్ని సరిదిద్దుకుంటాం క్‌క్ష నంగిని

ని నిజమైన దేవథాషని విని

ఈ చెయ్యాల భాషని కడుక్కుంటాం

రా! నందినీ

మా కులాల దీర్ష్యవ్రణాబన్నీ శాశ్వతంగా వ్వస్థతనొందేలా మా గాయాలపై నీ చిట్టి పాదాల్లో నడుచుకుంటూరా

దేహాలు మా్యాతమే ఎదిగిన మా శిళు బ్యురలపై

ఒక మొట్టికొయ వేసేందుకురా

మనుషులం మేధావులం మహాత్ములం అనుకుంటూనే

ఇంకా లోలోపల స్వార్ధారణ్యాల్ని "పెంచుకుంటున్న

మమ్మల్ని చూసి

ఎగతొళిగా ఒక నిద నవ్వు విసురుదువుగాని రా!

రా! నందినీ = వొచ్చి

ఈ అపకాశవాన ఠవిత్వాల దొంతర్ల మీద

నీ జిడ్టిళ్ళు పోసి ఎగతాళిచేనిపో ఈ కుృుటల కుచ్చితాల కవిత్వ రాజకీయాల్ని సీ పిచ్చి గితాల్తో కొప్రేసిపో నందినీ జీవితానికి నిర్వచనమే తఆలియనివాళ్ళు ఇక్కడ మహానుభావులుగా చెలామణీ కాపడమేంటని ఒక్కసారి (ప్రళ్నించు =

పుట్టినరోజు కవితలు వ్‌క్‌

నాకు చాలా ఆశలున్నాయి సందినీ ఇన్ని భయాలున్న మా తరమే ఇంత వైర్యంగా ఈ వ్యవస్థని నిలదిస్తుం'పే మా తర్వాతొచ్చే నువ్వు నోరువిప్పిచే - ఆహా! నాకు నుప్వు కవిత్వంరా సే రోజులపరమూ బలికుండాలన్న కోరిక కలుగుతుంది నందినీ ! వ్‌ నందిని

ఇక్బాల్‌ చంద్‌ సము[దం ఈ చివరి నీంచి ఆకాశం ఆ మొదలీకి మధ్య రాతి నుదిటిన మెరిసే నక్మతం నందిని= ఇటు దరిలో నేను అహం తాగుబోతుని- నా మూర్చ పు కొమ్ముల్ని వొంచి తనతో తీసు౩ళ్ళిపోయి ఆడిస్తానంటుంది= ఏమి మునిగిందనో ఈ "పెద్దరికం నన్ను వొంపుకొని తాగుతుంది భయపెడుతూ అసహ్యంగా నా ఉనికి కాపొడుకోడానికి దారులు వెతుకుతుంటాను విచిత్రం ఆ అమ్మాయి నా “పెద్దరికాన్ని అసలు గుద్తించనే లేదుం న! సుదకీణా దేవి నందినీ అడుగుళ్లో పుట్టినరోజు కవితలు 57

ఎలొ అడుగులు వేసిందో కానీ వెదురు పొదల్లో వాయువు ఏీచగా వేణు గానాన్ని విన్నించాడు కాళిదొాసు= నందినీ దుర్గ సెగలు చేస్తూం'సపే నా గురువు శిఖభామణిగారి మొహంలో రెండు లోకాల్ని చూళాను= చేతుల్ని ఆడిస్తుంపే ఆనందాన్ని చూశాను కాళ్ళతో తంతుం పే పరవళాన్ని చూశాను అమ్మాయిలో తనని చూసుకొని లోకాన్ని మరిచిన పెచ్చివాణ్ణి చూశాను తన అద్దాన్ని ఇంట్లో వొదిలేసి వొచ్చిన ఆయన ఆద్యంతాల్లో బాధను చూశాను= | 11 అనూయగా వుంది నేను నందినీగొ ఎందుకు పుట్టలేదని కళ వొర్థి చేతుల్ని గాలిలో చాపి తల్లీ | మొదటిసారిగా (పార్షిస్తున్నాను (కు తన ఆయువుని సీకిమ్మని- వత్‌ నండినీ

నీిబ్రామణి

లాలస అనంతాకాశపు చీఠకటిదారాల చూరునుండే జారిపడిందో భూబొంగరపు లోలోతు పొరల ఆత్మమూలపు అంతస్సారం నుండే ఉవికి వచ్చిందో తెలియదుగానీ ఒకానొక శీతాకాలపు తొలిసంజె వేళ అప్పుడే పుట్టిన శిశువు నునులేత చెవిలాంటి అరవిచ్చిన మొక్కజొన్న మొలఠలో ఒదిగి కూచున్న అనంత జలవిందు స్వరూపం ఆఅనంద్యకువో విషాదబాష్పమో తెలియకుండానే బాల్యంలో నా జీవనకాంతను వూరికినే పొడిగించింది. వెనక ఎవరో తరుముకొస్తున్నట్లు అదరాబదరా రెండు దుక్కులుకురిసి చెట్ల గుబురు పొట్లాలల్తోో అమనుకులు దొచి పర్షం ఎటో హద | ఊడ్సు చేళ లు పాడిన పడాల్నీ _ *, ఊయెల ము ఇ రాం టల్నీ అలణ్ననా చేవ

పుట్టినరోజు కవితలు వ్‌ఫి

లతను ఎటో వెళ్ళిపోయింది మా అమ్మ ఇవొళ ఆ పొటలే జీవన భూర్ణ ప్యతంమీద కవితాకరాల పై మెరసీ జీవితోత్సవంలో నన్నో రంగుల పతంగాన్ని చేసి ఎగర వేసాయి నిన్నటి నా భూన్య గగన వేగాన్ని ఆ(్రమిస్తూ అందగిస్తూ రెక్కలమీద నా కోసం ఒక కొత్త (ప్రపంచాన్ని మోసుకొచ్చిందీ ప&. ఎన్ని దుప్పట్లు కప్పినా కుదిపి పడేసే ఒక జ్వరతీ(వతలా నన్ను కూచోనీకా నిలబడనీయకా ఈ పొప అపెరిచిత మహాజన సమూహంలో ఒక ఆత్మీయ హస్తం అకస్మాత్తుగా వెనకనుండి భుజంమీద చేయి వేసినట్లు నా చిటికేస వేలు పట్టుకుని ఈ పాప నన్ను తిరగేసిన చొక్కాలా తొడుక్కున్న ఈ పాప ఎవరై వుంటుంది శః రాల క్ట ఇ బా శ ౯” ళో +[ ౯ *ంలి2డమ | 4 లో భు /. ఇ. ా టీ నాలో ॥ చే లవాట్ల్‌ జక ఈ నానో 650 నందినీ

శిశువు స్తా =... బొటవ్రేల ముల్లోకములు చూచి లోలోన న “ నానందపడు నోరులేని యోగి. ల్‌ తల్లిదండ్రుల తనూ వల్లరీద్వయికి. వ న్నియ బెట్టు తొమ్మిది నెలల సంట. ం! అమృతంబు విషమను వ్యత్యాసమెఅగకా /| స్వాదింపజను వెళ్లిబాగులాడు అనుభవించు కొలంది నిను మడించుచు మరం ఓం దము జాలువారు చైతన్య ఫలము వ. భాషరాదు వట్టి పాలు మాత్రమే త్రాగు న్‌ చ్‌ . నిద్రవోవు, లేచి నిలువలేడు స, . | క. ంః ర . మ ల జల -. " స శై స్‌ ” ఫ్‌ వా . ష్‌ =