Telugu Naluguru ( 4 ) Pandavulu - anilvaranasi/indianlanguages GitHub Wiki

గీ! ఇ నో తె లట టన స్ట కా ఖే! పక తా | " " . [ష్‌ [ | ,. మ టాం, చై 1. ॥ 1 | జ వ. _ గీ ల యం?

రసులు రాండతులయ రమణజీవి కవితలు

1314504 08౧6037014 5721626466 ౦౯౧ 0 1ర్చు ర గ81808 ౮౪/ న. మ _ [౧100010060 1౧ గ, 2001 (0/౯ & 8006 6జ1160 0 మకు. గీ[(0! ఛో - ఇటో మ. 10966 14086009: 9/33 నా. క న్న... గ్‌ యా. కా ..] (3౧610 (. € ఎం 1116 తట. 6444 0/000% ఏ వ... . చక | ళ్‌ (31304 ౧00659 గ|.1(64 షన న్నా జ్‌ 0! (0014: భా 1810. 303, 300 020606, ౪0008 గి గ౦౯౫౦080-500 044 (లై; 7015457, 7607450 హ్‌న ళ్‌ యం జి 1184060378 000% [069౬ లగా 130010400, [౦౬౮0801 శ 01908 04000814 140041) [ (163 0311, [౧0౯8086 ౪192180601/2 000% [04964 & 81 |6 08౧0163 0/0౭ 10. 90/-

నలభైనాలుగేళ్ల అర్హంలేని అద్దపు పరిమితత్వానికి ప్రవంచాన్లి భరించే న్తీ లోకానికీ న్డు భరించే విజయకు

శ్‌

శహ్తా

ళల క్స్‌ | | 1 తో

మ! క్‌. ఉం అనో ళ్‌ ళ్‌ " | ల క్షే క. న్‌ క | 1 ఆ

న ? ॥ మ |

|! త చ శ్‌ _ +

(గ్రామదేవతలు వొక్కొక్కసారి మీ ఇల్లు మా వూళ్లో వుంటుంది ఆలా కకం. నానా మీ వూళ్లో నేలమీద వుండే భ్‌ ట్‌ 1 ఆకుపచ్చ ధూళి ; మా బాల్కనీల్లో తేలుతూ గ త్‌ ఇ పొలిమేరలో వుండాల్సిన

  • అపార్ట్‌మెంట్‌ సెల్లార్లో చీకటి మూలల్లో దాక్కొని చేతిలో శూలం నోట్లో వేలాడే నాలుక న్ని డే జీ - పిల్లలు ఆడుకునే ల. షటిల్‌ని మింగేస్తారు // వాలీబాల్‌ని మింగేస్తారు " / మాఇంటి తలుపుతీస్తే . మీ వూరు తెరుచుకుంటుంది రమణజేవ్‌ 5 . |

మరో వ్రవంచం గ వొక అర్థం | అక్కడ పడీ వుంటే దాని చుట్టూ వ మేమంతా మూగి ష్న , వోట్టాడి గెలిచి 1 ల అలీ య్‌ [ ముక్కలు చేసుకొని తింటూంటే నే “ | ॥ నువ్వు న్‌ ళ్‌ | వస్తావు ఎండాకాలంలా “ఫీ లం వొక చేతిలో గొడుగు ; ॥ , వొక చేతిలో మరచెంబు స గ్గ గ పగలు మాట్నీపోలన్నీ రద్దయి గ ల చంద్రుడు మారువేషంలో వస్తాడు ౮ ప స. ఖే సడన్‌గా 2 అర్థరాహిత్యం వరదలా వచ్చి 6 నలుగురు పొండవులు

ఇ చాలా అర్జాలు కొట్టుకు పోతూంటే ళ్ళ గ నీ చేతిలో గొడుగును ॥ & లాక్కుంటారు ఎవరో న వీ చేతిలో ఇంకో గొడుగు శ లక్షమంది గొడుగుల్ని లాక్కుంటారు || పంచాంగకర్తలు న గొడుగుల యుగం క్ష ప్రారంభమైందని ఇ ప్రవచిస్తారు ] శ / / ఖ్న ఇ ఎ. స | చీ జ డ్‌ ౪ ఖీ రమణజీవి 7

ఆమె రొయ్యలవాసనతో ల్తీ వస్తుంది తడి తక్కెడతో శ్రీ మ గంపనిండా పరచుకున్న ల సముద్రం కదలకుండా డ్‌ న్‌ా శ అందరూ రొయ్యలు ఏరుతూంటే శ్‌ ల ళీ ళ్‌ శి అతడు సముద్రాన్ని చూస్తూ ఇగో | (1 స్త ళ్‌ వాచ్‌మెన్‌ కర్రతో టం. ఆపాలనుకుంటే ( తళ. శ [ నముద్రం అపార్ట్‌మెంటును శీ దా యాలో వ, ళ్‌ | పొగలా ముంచెత్తి 4 ల (| “ ధి తి క అపార్ట్‌మెంటు వూగి జ / క ల అటా హ్‌ ॥ . జ . మూడో అంతస్తులోంచి ॥ ఖ్‌ వో బొమ్మ జారిపడుతుంది / గా. / బొమ్మకు ఈతరాదు / క 8 నలుగురు పాండవులు . +త్ర్వా ళో ం

మిరవతోఖలో... నాను =. పౌర్టమి సాయంత్రం న చేలో బారులు బారులుగా పోసిన తీ! ఎర్ర మిరపకాయలు గ త బాలన్స్‌ చేసుకుంటూ నడక డిఇ నం వ్‌ [ న్నా గట్టుపక్క బొరియల్లో

  • సాయంత్రం వేటకు సిద్ధమౌతూ పాములు గట్టును వారుసుకుంటూ పంట కాలవ 7 కాలవ పొడవునా మిరపకాయల్లా సూర్యుడు. రాలిపోయి గట్టుమీద చంద్రుడు ! ఖాళీ కాలవ కోసం ఎదురుచూస్తూ... ” రమణజీవి 9

సాలె వురుగు కొయ్య వెలుతురు ఎంతకీ మూతపడని కళ్లు సాలెగూట్లో చిక్కుకుని ఎం య శ్వాసకు వురేసుకున్న ళో .. సాలెపురుగు గ రో లే లలనా ణా (1 వులకదు పలకదు గ గ న్‌ లా..! ల్‌ో " లో క్‌ క్ట గదినిండా మిణుగురులు సో ళ్‌ / | ల టల. 7 ఏకాంతాన్ని కుడుతూ లో గీ కనురెప్పలు ల కా వాలని తెరచాపలు య క | లేచి ఆగిన కెరటాలు . సర్వ శక్తుల్తో ప్రయత్నిస్తా ల // (| క ళీ కండరాల్లో | | ||. నాడీ మండలాల్లో లల! ఫీ *0 నలుగురు పొండవులు

అయినా కెరటాలు వొంగవు ( చివరికి ఓ నర్సు అరచేత్తో క. గ ్‌/ / - కా రెండు పావురాల్ని 1, 1 ///// 1/14 షి * నిమురుతుంది గం! న (///////4. గొల్లున ఓ ఏడుపు ప |, వినిపిస్తుంది 11,1111 1 త న ఆం నా జీ ఆ పె న్య న 1! న్‌ లౌ ' / ||! న. త 0. రమణజీవి 77

ఇనుళ నినుగు రైలు నాలుగ్గంటలు లేటు . స ళ్‌ గ్‌ అందరూ నిర్లిప్తంగా కాళ్లు బారజాపుకుని పలాన! | కొండను దొర్లించుకుంటూ ఛ్‌: , | ఓ ఏనుగు వస్తుంది | అంతా హడావిడిగా | | లేచి కూచుంటారు న) + మధ్యలో కొండను నిలబెట్టి క వ దానిమీద ఏనుగు , ( శ్‌ కాలు మీద కాలేసుకుని | స | . పడుకుంటుంది వెల్లకిలా | చూస్తూండగానే కొండ , ఇసుక గడియారంలా మారి ॥ ఇసుకతో ప్లాట్‌ఫాం నిండి | ఇసుక బరువుతో ఉక్కిరిబిక్కిరై జనం శ 72 నలుగురు వొండవులు

ఎందుకో కాలం గడవదు ఎందుకు గడవదు _ ఎందుకు గడుస్తుంది న ఆసలు కాలమంటే ఏమిటి శ = తర్కిస్తుండగానే ప అటే ఖా రెలువ | న్‌ా ( చ్చి | నే వెళ్లి పోతుంది ఖాళీగా స | న్న ెా ఏకాకి రైలుడైవర్‌ దిగులుగా ఫై ణ్‌ వీపుకు వేలాడుతున్న ఖ్‌ శ్‌ ఏనుగు తొండంతో గ కం శ శ న్స ల రమణజీవి 19

ఉద్భవం

వుదయం ఆరుగంటలు

ఖాఖీ రోడ్డు

ఒక కుక్క ఒక మనిషి

మనిషిని వెంటబెట్టుకున్న కుక్క -

వాళ్లవరకే కురుస్తున్న వె

ఓ చిన్న వర్షం ా |

వాళ్లతోనే నడుస్తూ న ([.. |

మబ్బులు లేని ఖాళీ ఆకాశం లం ట్టి 4. ల్‌ న నంగ? ల

కింద పడుతుంది - స షట.

ప్యాంటు జేబులోని శ్‌ గ్గ | మ్‌ ళ్‌ గ గ్‌ / (స్వ 1 /)

సెగగడ్డ కింద పడదు ల ఫం

ఆరోజు అర్ధాంతరంగా ముగిసి ల [16 |

మధ్యాన్నం పన్నెండుగంటలకే . స _|| (టి

కటికచీకటి పడుతుంది క |

74 నలుగురు పాండవులు ష్ష్‌

డాక్టరు సెగ్గడ్డను కోసి

  • ఆకాశం మీద అతికిస్తాడు ఓ ॥ 1 అతికించి స్‌ న్నెత్య్య భో | వెన్నెలతో చేతులు కడుక్కుంటాడు న. ల (1 | , శ ల్‌ [| ల్‌! ల చల నం. లో మ. స లం కీ మండ 75

కొండలోని అద్ధం చంద్రుడి ముక్కల్ని | మోసుకొస్తోంది ఎక్కణ్ణించో నది న = నేల రహదారి నది యే ముల ఎన్నిసార్లు పారేశావు నదిలో ఘే ( మ సు ఈ శరీరాన్ని అయినా వ స లా నిన్నాదలదు సుదీర్ణవ్యాధిలా స తెల్లారురూము కలలో ష్ట్ర వెంట్రుకలు తింటున్నట్టు | అంతులేకుండా ఓ అయోమయం / అవుననుకున్న అన్నిట్నీ సం! కాదనుకోవడమేగా | ఈ ప్రయాణం / శ నడుస్తుంటావు నది వెంబడే వీ ౯ ఎంత ప్రయాణించినా న పరల. వచ్చినవే మళ్లీ మళ్లీ వస్తూ జ " చూసినవే మళ్లీ మళ్లీ చూస్తూ స. ప జే 76 నలుగుడు పొండవ్రలు జే నం

న్‌. మిట్ట మధ్యాన్నం ౨ సూర్యుడూ నువ్వూ నది జీ ను. ముగ్గురే త ల చూపులు తప్ప వూహలు మాయమైన

  • ఎండంతా ఓ తెల్ల గొడుగు ఎవరో సూర్యుణ్ణి అర్పేస్తారు నీలి చీకటి . నీలి చీకట్లో ఒకే నక్షత్రం నిశ్శబ్దంగా... దేన్నీ అంటుకోకుండా | . రమణబీవి 17

పీళాబాల జీవనగాథలు న అ మి వొక రాత్రిలో శ పన్నెండు సంవత్సరాలు / + , నిద్రపోయినట్టు కల షై షు లేచి చూస్తే స్తా న అద్దం నెరిసి అటు. పెళ్లాం నెరిసి ను. పిల్లలకు మీసాలు రొమ్ములు [్‌ .. చక్రాల్ని కడుపులో దాచుకున్న మటము/: . పక్షి వొకటి చుట్టూ తిరుగుతూ ము గ. | ఆకాశం నిండా నిమ్మకాయల్ని చూసి విస్తుపోతూంటే * అతడి భార్య పిల్లల్ని ఎండలో ఆరేసి వచ్చి ళు గ కొంగుకు చేతుల్ని తుడుచుకుంటూ స పిల్లల్ని వొక ఇంటివాళ్లను చెయ్యాల్సిన అగత్యాన్ని ్‌ ఎ. న్న గుర్తు చేస్తుంది ఎం 78 నలుగుడు పౌండ్యాలు ని...

న " పక్కింటిపిల్ల కడుపులో తీ అక్రమంగా పెరుగుతున్న ళై గ తన వీర్యకణం గుర్తొచ్చి |. | స (|. పెళ్ళాం చెంప పగలకొడతాడు |. సై న్‌ ల "| ఖు క్ష కుంకుమ అద్దిన నిమ్మకాయల వర్షం మ. స మ హోరున కురుస్తుంది

లా! పై ఆకాశం పెచ్చులుగా చిట్లిపోతుంది

| క్ష | " ఆ సాయంత్రమే . . | పన్నెండు సంవత్సరాల వయసున్న | న్న స న పిశాచాల జీవనగాథలు అనే జ - | గ్రంథం తగలబడిపోతుంది | భి .. 7 షె , రమణజీవి 9

మత్స్యావతారం యును. క

చేప కోసం ఫి ..

గాలం వేసి వొడ్డున కూచున్నా . న.

ఎర కదిలే సమయానికి న్న సు (

నా కళ్లని ఎవరో మూశారు | రాం వెనక్కి తిరిగి చూస్తే వ భా న ల +

20 నలుగురు పాండవులు

"కొ వానా. రాజభవన్‌ రోడ్‌ మ వొక పక్కకి వారిగి 41 స ష్‌ క్‌ గ/గ నీడల వేలు పట్టుకుని స. మెట్లు దిగుతుంది ఎండ | . చెట్టు కింద చోటులేక స . రోడ్డు మీదికి వస్తుంది | న శ గుర్రాల గుంపాకటీ ' స ప ఖు ఎండనంతా నాకేసి స ః లయబద్దంగా తలల్ని కదిలిస్తూ

  • 1 రాజభవన్‌ రోడ్లో కవాతు చేస్తూంటే జ కీ చౌరస్తాలో పచ్చదీపాలు జన నయ హారతులిస్తాయి క్‌ ప తక్కిన రోడ్లన్నీ ఎర్రగా మండీ ఆగిపోతే / స్స . రాజభవన్‌ రోడ్డు మాత్రమే " గిట్టల చుట్టూ నీళ్లు చిందిస్తూ . ఇ భో ఎిపెప్రవప్ల్లా న్న. [7 “శం క్ష ళ్ళ ష్‌ ఇ న ల నో ౮7 నిను ష్య కాఖను కే రమణజీవి 271

నడగతెగిన వొము నీ చనిపోయిన భార్య ఫోటో గోడ మీది నించి వేధిస్తూ ... చనిపోయాక తెలుస్తున్న ఆమె విలువ నిన్ను నిలవనియ్యక... ఎన్నిసార్లు నీ వైఫల్యాలకు ఆమె శిక్ష అనుభవించిందో గుర్తొచ్చి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందామనుకుంటావు. ఆమె శరీరాన్నే నువ్వు (ప్రేమించినా కామించినా వేధించినా. ఆమె అంతరంగం తెలీనితనం నిద్ర లేకుండా చేసి... ఇన్నేళ్లలో వొక్కనాడైనా ఆమె లోపలికి చూడలేకపోయాననే దిగులు వాదలక వొక్కరోజు తిరిగి బతక్కూడదాని విలపిస్తావు. ఆమె బతకదు... బతకాలనే కోరికా వుండదు. ఆదివారం రాత్రి ఆమె సమాధిని తవ్వితే ఆకుపచ్చ వెంట్రుకల్ని పడగ తెగిన పాముని చూస్తావు ఇంటికొస్తే ఫోటోలో నీ భార్య మొహం ఆకుపచ్చగా... (ఫేంలోంచి ఫోటో బయటిని తీసి ఎంత కడిగినా పోని ఆకుపచ్చ... నీళ్లన్నీ ఆకుపచ్చగా కారిపోతూ... ఆకుపచ్చ నీళ్లు వీధినిండా ప్రవహిస్తూ... తెల్లారక సమాజానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కొక...

22 నలుగురు పాండవులు

గోభుమ పొలాల్లో చైనాగోడలా నిలబడ్డ రోడ్డు దూరం కాదు - కాలం రోడ్డుమీద పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ భూమికి సమాంతరంగా రోడ్డుచివర నడుస్తూ తన్మయత్వంతో ప్రేక్షకులు గొడ్డు పిల్లలు కోళ్లూ మామూలుగా 'పేవమెంట్‌ మీద పోతూ ఆ గోధుమరంగు వూరి నిండా వొకడు మోనాలిసా నవ్వుని తుంచి కిందికి పారేస్తే ఓ గేదె మోరని కుడి పక్కకు ఎత్తి వాంగో గోధుమ పాలాల్ని మేస్తే డాలీ పెయింటింగ్‌ని చీమలగుంపు ఎక్కడికో మోసుకుపోతే ఓ పిల్ల గుయెర్నికాని బొగ్గుముక్కతో సరిచేస్తూ... రమణజీవి 23

భీవ్లీ నమ్ముధం తీరమ౦తా ఆకాశానికి భూగర్భానికి ఎండ్రకాయల పచార్లు న ణ్‌ అవిశ్రాంత అలల గ జో - ర అంతరంగం ం శ్‌ నో విశ్రాంతి లేని సముద్రం శ శీజీ? శాంతి లేని నువ్వు ళల స (/// కో క్ర తిమింగలాల ( గ్ర ర లో సామూహిక మరణాన్ని . వాల్‌ /్తో వ ॥ చూస్తావు వొకనాడు గల భా ' కోట్లాది సముద్రజీవులు పష నా కొట్టుకు రావడం చూస్తావు జ గాలి రోదించడం చూస్తావు గ (. తళ కంఠనాళాలు తెగి . య తో ఇసుకలో వెల్లకిలా తేలుతున్న సముద్రశవాన్ని చూస్తావు న 24 నలుగుడు పొండత్రలు న

మెడలు విరిగిన మృత తరంగాల్ని నీ వొక్క అడుగునూ చెరపలేని నిర్జీవ జలరాశుల వైఫల్యాల్నీ అచూస్తావు తల వెంట్రుకల్లో వొక్క అలా మొలకెత్తని క్షణంలో నీ అండర్‌వేర్‌ ణ్‌ ఆకాశంలోకి భూగర్భంలోకి శ్‌ ప్రయాణించలేక ఎండ్రకాయల శవాల మధ్య / లోలోపలికి తొంగిచూస్తే ॥ ల అగాధం నిండా ఎండిపోయిన ల + సముద్ర అస్తిపంజరం గ్‌ వెనక్కి తిరిగి చూస్తే

  • ఏజీ నీ గది తలుపును విరగ్గొట్టి న న. కసే. సగం బైట పడిన నర న సా హస. టల. నీ అస్తిపంజరం స్‌ సవ నే న యంత ద

ఆఅకలివూలు ఎక్కడో జారిపోతుంది మీ నాన్న వేలు నీ చేతిలోంచి ఇల్లు జారిపోతుంది వూరు జారిపోతుంది నువ్వొక్కడివే పూల మార్కెట్‌లో దేనికీ ఎవరికీ చెందకుండా ఆకలేసిందాకా ఏదీ గుర్తు రాకుండా విరి నలుగురు పాండవులు

ఛీర్స్‌

ఆ జలపాతం

కొండమీదికి పాకుతుంటే

సాలెపురుగు

జలపాతంలోంచి

దారాల్ని ఏరి

కొండల్ని ఆకాళానికి

కలిపి కుట్టేస్తే

మొత్తానికి చంద్రుడు

సాలెగూట్లో చిక్కుకుని

బన్‌క్యూబ్‌లా

విస్కీ గ్లాసులోకి కారిపోతాడు రమణజీవి 27

బారి-వాళ్లనాన్న-నేను లే వాళ్ల నాన్న ఎత్తుతాడు 4 ళ్‌శ న్‌ పెట్టేసాడు న! మో

ఫో [పా వా ర నాకు గుర్తొస్తుంది ళా ఆయన పోయిన సంగతి జే నా సెకండ్‌పో వదిలాక మ ఎమ సడ. చారి విధవ తల్లితో క్‌. నా య్‌ కలిసి రిక్షాలో పోతూ భా లా చెట్టు మీదినించి గుడ్లగూబ య న గ శ వొకవైపునుంచి మాత్రమే చూస్తూ వ. .

పదకొండో రోజు | ా చారీ నాన్న తద్దినానికి వెళితే న... హహా ఆయనే అందరికీ వడ్డిస్తూ... ప మా

28 నలుగురు పొండవులు వా

. అరవైనాలుగో ముడత . / త న అద్దం పెద్ద మోసం ఆడీ కష క్‌ ర్త జా = అలా పా. సో ము జ [గ క్ట కు. వా ఫ్‌ అతడికి చాలా ఇష్టం రమణజీవి 29

శవం వెళిపోయాక శవం వెళ్లినా ఇంకాపోని చావు వాసన శవాన్ని కడిగిన నీటిచారల్ని టి బతికిన నీళ్లతో కడగాల్సిందే న క్షా ఎంత బాధవున్నా కాఫీ మాత్రం తాగాల్సిందే గ్‌ నా వొక్క జ్ఞాపకం తప్ప క కూ శవంతో మనకేం పని రూ వొకనాడు లొ / మోసపోయిన జ్ఞాపకం కూడా ; | వెళ్లిపోతుంది గొణుక్కుంటూ న ” అయితే శవం వెళ్లిన ప్రతిసారీ ఓ కాకి రహస్య స్నానం చేస్తుంది నులక మంచాన్ని కప్పిన నల్ల కంబళి మీద కూచుంటుంది మౌనంగా ఎటో చూస్తూ

తర నలుగురు పాండవులు

తెల్లారిన గది | | యాష్‌వైలు నిండి ల ల శవాలు బైటికి పార్లుతూ తా ళ్‌, | అవయవాలన్నిట్నీ కోల్పోయి క , సే మిగిలిపోయిన ద్రవాలు , / చెల్లాచెదరుగా . - | మాంసం ఎముకలు తేలుతూ వాన్‌ 1 ్న ్‌ వ్‌! . అదృశ్య శిలీంధ్రాలు " నో నేలమీద ల్‌ , కొన్ని మరచిపోబడిన మాటలు కీచులాడుకుంటూ ఇంకా రమణజీవ్‌ ౩7

గాజు యోని

మైదానంలోకి

విరబోసుకున్న తలతో

ఏడుస్తూ వొకామె పరిగెత్తుతూ వేలమంది ఆమెలు

విరబోసుకుని తలల్ని

వినోదాన్ని తిలకిస్తున్న

తెల్లముసుగుల వితంతువుల పాదాల్ని వొక నది కడిగి

వచ్చినంత నిళ్శబ్దంగానే వెళ్లిపోతూ ముత్తయిదువుల బొట్లన్నీ రాలి ఆటమైదానం ఎర్రబడి వితంతువులు లేచి

పుని ప్రీల మట్టిగాజుల్ని పగలకొట్టి "చుట్టు పక్కలంతా వెదజల్లితే గాజుపొడితో ఇంద్రధనస్సు ఏర్పడుతుంది 32 నలుగుడు వొండవులు

ఇంద్రధనస్సు కరిగి ఘనీభవిస్తుంది గాజుయోనై అది పిల్లల్ని కనదు వొక పుణ్యనదీ తీరాన పురుషసంపర్కం లేకుండా వొక శవం ఖ! లక్ష తెల్లపురుగులకు జన్మనిస్తుంది శ | ల = లి న ( ఖ్‌ మ / రమణజీవి 33

నాకు తెలినినంతవరకు నాకు తెలిసినంతవరకు రాత్రి నిలువుగా వుంటుంది పగలు త్రిభుజంగా వుంటుంది రోడ్డు గుండ్రంగా వుంటుంది భూమి బల్లపరుపుగా వుంటుంది నువ్వు సరళ రేఖలా వుంటావు నీ మీదేగా నన్ను ఆరేసుకునేది త4 నలుగురు పాండవులు

నిండుదనం

ఆ జాకెట్‌ని

ఎంతకుట్టినా పూర్తి కాదు

ఎన్నిసార్లు విప్పాను

ఎన్నిసార్లు కుట్టాను

ఎక్కడో అర్ధం కాని

ఏదో వెలితి

వొకరోజు ఆమె వచ్చింది

జాకెట్‌ వేసుకుంది

అప్పుడుగానీ -

కుట్టుమిషన్‌ దగ్గర్నించి

లేవలేక పోయాను రమణజీవి 35

ఆ అమ్మాయి కళ్లనలుపు పత మ. చాలా లోపలున్న ఓ నల్లసముద్రంలో వే సముద్రపు వొక కొస మాత్రం కా | ఓ చెట్టుకు కొండచిలువలా చుట్టుకుని శ అ కొండచిలువ మింగే .

నా " ప్రీ శరీర భాగాలన్నీ + . ము సముద్రంలో తేలుతూ స్ట చంద్రుడు రాగానే _ కలువలుగా మారుతూ తా . పొద్దున్నే పడమటి గాలి ట్‌ శ లం సముద్రాన్ని వూడ్చేటప్పుడు ం కలువలన్నిట్నీ నా న్యూస్‌పేపర్లో పొట్లం కట్టి న. మ. భూమి మీదుగా జ్ర ౯ థ్‌ . బుధగ్రహంలోకి విసిరేస్తుంది ల ల అక్కడ గడియారాలుండవు ప.

స్‌. కాళ్లు తుడుచుకునే నట్టి య. . సరోవరంలా పడుకుని వ సో ఏమీ మాట్లాడకుండా | మ ఎన్నేళ్లయినా య. సం + మురికిని పీల్చుకుంటూ తి . - తః దాని మీద | . - న ళ్‌ కుందేలు గెంతుతుంది న ల . న్‌ ును బస్సు ప్రయాణిస్తుంది ఖా న వుదయం వూడ్చేటప్పుడు టు మై కుందేళ్ల వెంట్రుకలు వే న నే బస్సు వెంట్రుకలు న్స శో వం గేదెల వెంట్రుకలు ను? వొకరోజు న. రాలుతాయి రమణజీవి ౩7

అనుమానం

అందరి మొహాలూ

చదునుగా

వొ క్కలాగే

కళ్లూ చెవులూ

ముక్కూ నోరూ అన్నీ

మెదడుచేత తీనబడి

నాకు ఆకలేస్తుంది

తింటే

పక్క నోట్టోకెల్లి

నా నోరు కోసం దొరక్క

ఆకలైనా నాదేనా

ఓ అనుమానం

అపస్మారక స్థ్‌తిలా

ఎదురుగా నిలబడి తతి నలుగురు పొండవులు

మూడు లిస్ట్‌లు వో యూరోపియన్‌ యువతి లిఫ్ట్‌ తలుపు మూయకుండానే వెళుతుంది చెప్పినా వినకుండా లిఫ్ట్‌ సంగీతంగా అరిచి అరిచి మూడుగా విడిపోయి వొక దాన్లో తలుపులే లేనంత విసురుగా నడిచే వరలక్ష్మిఆంటీ అలా పడిపోయి వొక దాన్లో మనిషిలా లేని తెల్ల మనిషి ఎత్తు పొట్టతో పడుకుని వొక దాన్లోంచి నియాండర్తల్‌ మానవుడు నవ్వుతూ చూస్తూ పొడుగాటి జుట్టులో దిసమొలతో రమణజీవి 39

ఉఅఫీనరూ-గ్యుర్రమూ గుర్రాన్ని పెంచుకునే ఆఫీసర్‌ పక్కింట్లో పాపలిద్దరూ ఆడుకుంటూంటే హారాల వ్టోలట్టై చెయ్యి తగిలి బొమ్మ కుర్చీ చ - న్ని ఛి గుర్రంమీద పడుతుంది క క శీ ఆఫీసర్‌ తిట్లకు క య ల్‌ పిల్లలిద్దరూ సారీ చెబుతుంటే నో త ఇంకో కుర్చీ పడి ఏ సే

అఫీసర్‌ ఇంటికొచ్చేస్తాడని క్‌. గుర్తించడాన్నే అర్థంచేసుకోడంగా జౌ సళ్ళ భావించే మనుషుల్లాంటి పిల్లలు ళో వ తలుపులు మూసేసి [| లో చప్పుడై తలుపు తీస్తే గుర్రం తల నేలలో మొలిచి

40 నలుగురు పాండవులు

తలుపు వేసేంతలో భూమిలోంచి బయటికి దూకి | | సకిలించి భయంకరంగా శ మూసిన తలుపు మీద ముందుకాళ్ల మీద లేచి .. తలుపు కొడుతూ మ్‌... వెనక వొక యుద్ధగానం శల ననా శ్‌ నిర్విరామంగా శ్‌ || శ యనజీవి 47

బొంగరం కొరడా చివర జీవిస్తూ వొంటికాలు మీద తపస్సు చేస్తూ తిరిగే బొంగరంలో నిశ్చలత్యం కోసం - తిరగాల్సిందే చుట్టూ కా చూపుల్ని పట్టుకుని నిన్నూ ట్రే. కాంతిని పట్టుకుని ప్రపంచాన్నీ / ఆలోచనలన్నీ ఎగిరిపోయేదాకా నిన్నూ గ్‌. వు నీడలన్నీ వూడిపోయేదాకా ప్రపంచాన్నీ | గిరాగిరా తిప్పి అ వేగోద్ధృతికి ఈం , ఇద్దరి శరీరాలూ కరుగుతాయి సక కు... వాచీకేసి చూసుకుంటే మాత్రం న. బొంగరం శవం ఏటవాలుగా స్స

42 నలుగురు పొండనవులు

యొ గొడ్డ కాపరి ష్‌ మ బోధిసత్వుడు కాళరాజ్యాన్స జ కారు మబ్బుల్తాంటి గొడ్డు . కందకంలో నీడల్లాంటి గొడ్డు ॥ | న జీ కవిత్వం లాంటి గొడ్లు క్షే గొడ్డను కాస్తూంటే స్ద్ర పులిగోరును ధరించినంత ఆనందం న్‌ | ఈ మాట బోధిసత్వుడికి తెలిస్తే | అతణ్జీ ఆస్థాన కవిగా వుంచుకుంటాడు క్ట. క అతడి గొడ్డనించి అతణ్జి ణ్‌ దూరం చేస్తాడు రమణజీవి 43

తప్పీపోయిన కుక్కవీల్ల న్న వర్షం వెలిసిన రోడ్డువార ఖీ లు శ స ఏకాకి కుక్కపిల్ల . చ (| ఇ నీటితడికీ గాలి తెరలకూ ఏ. దూరంగా జరుగుతూ "| ్గ్‌ు | | ల్ధీ , జలదరించే చర్మాన్ని కమి జారకుండా పట్టుకుంటూ స్ట | *. శ? కుక్కపిల్ల మూలుగుల్ని కల క | జామకాయల్ని దొంగిలించే ఖ్‌ గ్గ - గ జ్‌ 1 ఇ శ న తెల్ల మర్రిచెట్టు కింద / ల పాలిస్తూ కూచుంటుంది = వ లా ళ శశ నలుగుడు పాండవులు క

నీ | | యు క . లో హేంగర్‌కు వేలాడుతున్న చొక్కా ॥ . ఎడమ చేతి చివరినుంచి .. రాలతాయి నీళ్ల చుక్కలు హా. | | భవిష్యత్తు మాత్రమే తెలిసిన " | పిల్లి చెవులు రిక్కించి సబ. తదేకంగా చూస్తూ 7 స - ం శ | మ య. తెలుపు నలువు గళ్ల నేల మీద స! / మడతపెట్టిన గబ్బిలం . / లే నీ వొకే వొక ప్యాంటు సం నువ్వప్పటికే చూరుకు న. నగ్నంగా వేలాడుతుంటావు చే పిల్లి మనసు నీకు తెలుసు న్‌ . ఏ లలో ళీ | రమణజీవి 45

క్స్‌ ళ్త జీన్‌జెనే క! నిద్రపోతున్న వాళ్ల . జేబుల్నించి మెలకువని , దొంగిలించి " రాత్రంతా చీమలకు పెడుతూ కూచుని ( లో వాడు దొంగ కాడు యే దొంగ కూడా | ం . వుదయాన్నే న లే వ్ర " అభం న ( వూదా కొంగలు కొన్ని న ల రు

  • ప్రో, న్‌ జో శ్‌," ర్‌ం చీమళ్ని తినేసి శా. నే శ ర్‌ నా ॥ లో లో ॥ లా గం గ గెమాక్సిన్‌ని సిమెంటుని కలిపి (0 ట్య గ్గ ళ్‌ / ప ఉం తజ ల. జ్శ న ప్రతిష్టిస్తే య లూ దో ఎలో విగ్రహం ప్రతిరాత్రీ న్‌్‌ ళం శీ (అ౪ిర ల టీ క్‌ నో చీమల నిద్రను దొంగిలిస్తే నా లో
  • ళ్‌ 48 నలుగురు వొండవులు లా! ష్‌ షు 1 న _ లు

వాచినకళ్ల చీమలన్నీ . త్‌ చర్మాన్ని లాక్కుపోతే . చర్మరహితుడుగానైనా ] శ్‌ టో. వాడు సోడమైట్‌ కాడు ళం త సోడమైట్‌ కూడా / గ్‌ ఎలా వ న్‌ వాననానా డి ఉత చన వలే వతంజలిగాడు జీన్‌జెనే గురించి చెవ్పీంది విన్నాక . క్ర శ గ న్‌ రమణజీవి 47

బెంగుళూరు నవ్వు

అ గోడపక్క స్థలం ఖాలీగా

అతడి తాలూకు కంబళి

చిరిగిన పాతకోటు

ఖాళీ సిగరెట్‌పాకెట్‌ గోనెపట్టా

అతడు వుండేవాడా నిజంగా లేకుండా వుండేవాడా

వొకప్పుడు వుండి ఇప్పుడు లేడా ఇప్పుడు లేకుండి ఇంకోసారి వుంటాడా ఓ కుక్క వొచ్చి అతడి అవశేషాల్ని వాసన చూసి వెళ్లిపోతుంది విడివిడిగా వొచ్చి పోతూ అతడి సామూహిక స్నేహంలేనితనం గోడలోంచి ఇటుకల్లా తొంగిచూస్తూ...

48 నలుగురు పాండవులు

నా అజ్ఞానం గురించి

నేను నవ్వుకుంటూ...

అతడే

అక్కణ్ణించి వొకరోజు

నావేపు నవ్వుతాడు

కుక్కల ప్లానెట్‌ గురించి చెప్తూ

బెంగుళూరు వెళ్లానంటాడు రమణజీవి 49

_ ఆకువచ్చ కొకి న. షా 7 తా స్‌ తగలబడి చల్లారిన న్‌ క న గదిగోడల బూడిదరంగు “ ళా న్‌్త్త వన్యమృగాల యా రక్తంతో ఎర్రబడ్డ కార్పెట్‌ య. నా ఏకాంతాన్ని ఎవరూ తట్టాద్దు (ల గా | పెయింటింగ్‌ వేస్తున్నాను 4. | ఎర్ర కార్పెట్‌ మీద లం జ స 1 క్ట గొంతు వొంచి రెక్కలు సాచి + 1 ఓ కా ఎగరడానికి సిద్ధంగా నల్లకాకి |. . //. ప గోడల్ని మెడకు చుట్టుకుని / గ్గ టు ఎగిరేముందు | /14/, /| 41/1, స ఆకుపచ్చ రెట్ట వేస్తుంది (1! (4 (| 4/1 గ ( బ్రష్‌ కింద పెట్టేస్తైను బం సట (లా త్‌ & నలుగురు పాండవులు ణ్‌

. గ! న " శ గాలికి వొణుకుతూ మంటల చీరల్ని ఎగరేస్తూ | - సై మ మామిడిచెట్టు | చే న న్‌ వొకడు నల్లగా నమో షస గ తనని తాను సూట్‌కేస్‌లో (న సు మోసుకుంటూ స వొక అద్దంలోంచి ఫు ఇంకో అద్దంలోకి | . ప్న ప్రతిబింభాల్ని వాదిలేస్తూ...పోతూ వా వ? (౬ ణే వ ఇన శా స్స ఖ న స్‌ | క్‌ (40౫6.144622 | త్ల షం లో శ శ్‌ గరకాన్తాష్టో కర గూ క్ట రమణజీవి 5"

నిద్ర ( ం పత్తి వీర్యకణ శవాలు ం గ /? గ పరుపులోపల సా (1 య ళ్‌ లి ఆక్సిజన్‌ లేలేత పిల్లలు శ | ళీ ః య. వూపిరితిత్తుల నిండా / (లో రాతియుగపు గొంగళిపురుగులు న | మెదడునిండా | , ఏం పడుతుంది ఈ రాత్రి నిద్ర ళో /' కనురెప్పలు బిగిసి | | | ల్‌ | తలుపులు కొడుతూ ఎవరో (4 / గోడల్లోంచి తొంగిచూస్తూ ఎవరో శ్‌! ఖీ స. ఎడారి ఎగిరొచ్చి ॥ కప్పుకు వేలాడి | / ఓర కిటికీలోంచి 1 ల ఆకాశం బలవంతంగా చొచ్చుకొచ్చి | త్‌2 నలుగురు పాండవులు

అకాశం ఎడారి కలిసి ణ్‌. ఓ చక్కటి టీ తయారవుతుంది న్య మళ్లీ రాత్రి కొత్తగా మొదలు ళో / మళ్లీ వీర్యకణశవాలు... శః మళ్లీ లేలేత పసిపిల్లలు... ॥ / మళ్లీ ఎడారి... / / మళ్లీ ఆకాశం... ఖో / అయితే ఈసారి టీ కాదు శ శవం కింది ఐస్‌ముక్క చల్లగా ఎగిరొస్తుంది శ రమణజీవి ఈ

గ్‌

మూడో మనిషి ల్త్త్తోగ ఆ ఇద్దరితోపాటు వచ్చే జో మనిషికాదని నీకు తెలుసు స ల అతడికున్న వొక తెల్ల కన్ను ॥. కూడా తెలుసు నీకు / అయినా నువ్వు / జాగ్రత్తపడవు య.

య. దుస్తులు చూసి ట్‌ నిర్లక్ష్యంగా వుంటావు | మే | వొకరోజు అతడి మొహం గ! నీ శరీరం నిండా పడుతుంది జ! ..

శ . అతడి చెవిలోనే ఖీ, /"| న దాక్కోవాల్సిన దుర్గతి ॥ నీకు పడుతుంది కం. వ తఈ4 నలుగురు పాండవులు .

| డెమెనన్‌

నస్‌ నవ ట్ట రోడ్డుకు అడ్డంగా యస కు బాణాలమీద భీష్ముడు స్మ న అంటావు నువ్వు య! (| నవ్వుతాడు భీష్ముడు న పక్కకి తిరుగుతావు ను ఎవ్వరూ వుండరు య... తల తిప్పి చూస 1/ భీష్ముడూ వుండడు (గ్ల 1 . ః ఆత్మి జల్‌ | య... భీష్ముడి వేపు తిరగలి | యట షుడు వుంటాడు న! వేరే వైవు తిరిగి చూస్తే

ప టం. నేను కనిపించను | | న్న అంటాడు ల | వ రమణబీవి 55

వర్షం

నీ వెనకే

ఓ గడియారం -

గోడకు వురేసుకుని

నీ వెనకే

ఓ అగ్ని పర్వతం

అవులిస్తూ

గబగబా నువ్వు

అద్దాల తలుపును

సమీపించే లోపల

బయట వర్షం ఆగిపోతుంది త నలుగురు పాండవులు

నొటి మనుమలు

నీ చొక్కా గుండీతో

ఆడుకుంటున్న కాకి

శరభ వాసనతో

ఓ శరభం నీ గదిలోకి

నచ్చిన సంగతి చెబితే

తేనెపట్టులోంచి రివ్వున

ఎగురుతావ్‌

ఓ సాటి మనిషి కోసం

పక్షుల దారులన్నీ వెదుకుతావ్‌

నదిగా మారి లోకమంతా

తిరుగుతావ్‌

సముద్రపు అలని అలనీ

అడుగుతావ్‌

సాటి మనిషి జాడ కోసం

నీ చొక్కా ఎడమజేబులో

గుట్టలు గుట్టలుగా పడివున్న

మనుషులు

నిన్ను చూసి నవ్వుతుంటారు రమణజీవి 57

కొత్తమోటార్‌టైక్‌ వమాదం నువ్వు పోతూంటే భుజం పట్టుకుని అపి అతడు అతడు పరిచయస్థుడే. ఎప్పుడు ఎలా ఏమో. ఇంటికి తీసికెళ్లి నిన్ను పోనీక. వెళతానని చెయ్యి కలిపితే చెయ్యి ఎంతకీ వొదలడు. అయోమయంగా అలాగే నిల్చుని నిల్చుని. నిరంకుశత్వం అతడి చేతినిండా. అతడు వొదిలిందాకా అలాగే నిల్పోవాల్సిన ఆశక్తతతో కిందికి రమ్మంటే అలానన్నా వొదిలించుకోవచ్చని. ఎందుకు దండగ మనకు (పైవసీ ఎక్కడా వుండదు. ఈ బస్తీ మొత్తం మనవాళ్లే. వొకనవ్వు క్రూరంగా. కిందకెళితే మోటార్‌బైక్‌ మాయం. ఇది అతడి పనే అననుకుంటూ నీ భార్యకు చెప్పవు. అతడు వున్నట్టు కూడా నీ భార్యకు అర్థం కాదనుకుంటూ కున్నట్టు కుంటావు. చేతి వైపు చూసుకుంటే వదలని అతడి చెయ్యి ఇంకా. రోడ్డు పక్కకెళ్లి రహస్యంగా చెయ్యిని విదిలించేశాననుకుని. నువ్యూ నీభార్యా కలిసి కంగారుగా వెదికి. ఇక్కడ కాదు పెట్టింది అని ముందుకు పరుగెత్తి పరుగెత్తి. ఆలస్యమయ్యే కొద్దీ దొంగలు సరిహద్దులు దాటితే పిల్లి గుడ్లను పాము తినేస్తే. ఎప్పుడూ లేని మంచులో కూరుకున్న వొక ప్పైఓవర్‌ వస్తే ఇదెక్కడిది దీన్నిమనం దాటలేదు అంటూ మీ ఆవిడ.

త నలుగురు పాండవులు

ఏమో చూద్దామంటూ బ్రిడ్జి మీదుగా ఆకాశాన్ని తాకే బహుళ అంతస్థుల భవనం చేరి తల ఎత్తితే చూపుని ఆకాశం ఈడ్చుకుపోయి. ఆకాశభవనం ఎక్కితే మోటార్‌బైక్‌ కనిపిస్తుందేమోనంటూ నీ భార్య. లిఫ్ట్‌ భయంతో రానంటూ నువ్వు. అంతలోనే నీ భార్య తప్పిపోయి ఆకాశంవేపు ప్రయాణిస్తూ. నువ్వొక్కడివే మోటార్‌బైక్‌ పోగొట్టుకున్నతనంతో. నాలుగో అంతస్థులో నిల్చుంటే ఎవరెవరో నీ పక్కనించి నీలోంచి దాటుకుంటూ నడుస్తూ... పరుగులు తీస్తూ... ఏడో తరగతిలో సపేపర్‌ని ప్యాపర్‌ అని పలికే మీ తెలుగు టీచర్‌ తెల్ల లాల్బీతో తొర్రి పన్నుతో... చిన్నప్పుడు సైకిల్‌ ఆపనందుకు కసితో వెనకనించి రాయి విసిరిన ఓ పోలీసూ... వాళ్లను చూడ్డంవల్ల కాకుండా చూపుకూ వాసనకూ మధ్య వుండే మరేదో ఇంద్రియంతో గుర్తిస్తావు. అన్నీ కదిలిపోతున్న వాటి మధ్యలో నీ నిస్సహాయత వొక్కటీ పక్షవాతంతో...

॥ రమణజీవి 59

విలిబిన వాట్ల ఆ. పోతున్న లారీలోకి న ఓ కొండచిలువ న్‌ా. . వెనకనించి ఎక్కుతుంది ఉం ప్రతి లారీలో వొక షే. శషషయే కొండచిలువ తోక త నం. య. లారీట్యూబులా పొంగుతూ ను - . డ్రైవర్లు వెనక్కి య... ఎన్నిసార్లు చూసినా లై గా ఖు . పిలిచిన వాళ్లు కనిపించరు ర. . కొండచిలువ ప్రయాణాల్ని షు... + లారీలు చేస్తూంటే రోడ్డు ఈర్ష్యగా చూస్తుంది 60 నలుగురు వొండవులు

న రహాస్తాం . స చెట్టు వైపు చూస్తూ కూచుంటా వ్రు . ల. . మ అదీ నీవైపు చూస్తూ నించొని . నవ్వుతావు న. . అదీ నవ్వుతుంది . ఈ అని వెక్కిరిస్తే . క అదీ ఈ అని ? . వొక పాతకాలపు గుర్రబ్బండి మీ ఇద్దరి మధ్య నుండి ప్రయాణిస్తుంది అడ్డంగా ఇ , వ "" - చెట్టు కూలిపోయి వుంటుంది లా నువ్వు గబగబా సమీపిస్తే న చివరి మాటలుగా ,. గుర్రాన్ని గురించి + |

  1. ఓ రహస్యం చెబుతుంది . | రమణజీవి €7

రాధాక్రిప్ట్రమూర్తిగారి గ్లాసు అంత పెద్ద పార్టీలో రాధాక్రిష్ణమూర్తిగారి గ్లాసు కింద పడుతుంది ప్రపంచమంతా వినిపిస్తుంది వులిక్కిపడిన మేఘంలోంచి సీళ్లు వాలికి సభ్య ప్రపంచం తడిసి పోతుంది గ్లాసుముక్కలు ఏరీ పనిపిల్ల మాత్రం మేఘంలా నవ్వుతుంది

జై నలుగురు పాండవులు

ఆమె అకాశాన్ని అడ్డం పెట్టుకున్నా ఆమె బుతుస్రావం ఆగదు సాయంత్రానికి రక్తమంతా ప్రపంచం మీద వాలికి ఆకాశహర్మ్యాలన్నీ నల్లగా కరుడుకట్టి పొద్దున్నే సమాధుల్ని బద్దలు చేసి తెల్లగా లేపుతుంది రక్తపునీత ధాత్రి | పక్షులుగా నవ్వుతుంది న్నా ఆమె రక్తంలోంచి శ . పంటలు పండుతాయి కా రాకెట్లు తయారవుతాయి న. కళలు వర్షిల్లుతాయి తం. రమణజీవి 6౩ జో ల

| రటీ / అబ్సరథ్ధి | అనంతపురంలో | ఆరు సంవత్సరాలనుంచీ గ్‌ ఎడతెగకుండా వర్షం థీ వీధుల్లో పడవలమీద ప్రయాణం బుష్యశృంగుడు యాగం చేసినా ॥ ఆగని అసిధారా వర్షం య... ు దేశమంతా కాలువలు తవ్వి న్‌ అనంతపురం నీళ్లను ఎంత దానం చేసినా ల్‌ క శ్‌ జీ తరగని నీళ్లతో ఇళ్లు కట్టి శా ఆట మైదానాలు వేసి ణ్‌ బస్సులు తయారు చేసి గ్‌ జౌ శ శ్శి చివరికి దుబాయ్‌ ఎడారిని గో హెలికాస్టర్లనించి జిల్లా నిండా చల్లి గ కరువు ప్రాంతంగా ప్రకటిస్తే కోర్టుహాల్లో వొక రాబందు జ్వరంవల్ల సాక్ష్యం చెప్పలేకపోతుంది 64 నలుగురు పాండవులు

| | ఖా అన్ని కలిసే వుంటయ్‌ 1 లోపల కొన్ని క్రూరమృగాలు జొ తిరుగుతుంటాయి న ల్‌ కంటామినేటెడ్‌ నీళ్లో తిండో కారణం తెలీదు సే . డాక్టర్లిచ్చే మందులన్నీ ళ్‌ ం. వాటి మలమూత్రాల్ని ఖ్‌ రట... న శుద్ధి చెయ్యడానికే గో శ న లో జో రోగ యా (/ 'పైగొ అవి చస్తే ళో | యు నువ్వూ చస్తావని వో! య. టి? లొ హయం యాజ్‌. ఖై బెదిరిస్తాడు డాక్టర్‌ వ , గ డో క రమణజీవి 65

బోన్సాయ్‌

ఘనీభవించిన శూన్యం

కదలనీదు నీ దగ్గరకి

అద్దంలో ఓ నగ్నరూపం

నిశ్శబ్ద పచార్లు ఆపక

కిటికీలో పువ్వు

ఎన్ని గాలులకీ వూగక

వికృతంగా విస్తరించిన వృక్షం

వొక్క చేతినీ అందివ్వక

చచ్చిన రోడ్ల వొడ్డున జీవించే

అరాచకత్వపు నేల

వొక్క అడుగునూ ప్రసాదించక

పూజామందిరంలో

చెట్టును ప్రతిష్టించుకుంటాను ౯6 నలుగుడు పాండవులు

వ్వూనొ సీత్రాకోకచిలకొకటి చొక్కా మీద వాలి గుండె మీద గుండీని విప్పుతుంది (11 చొక్కాలోంచి 11 || సె ఓ గొంగళిపురుగు జ . 1 సీత్రాకోకచిలకని స ణి టి. 10 న. ! 1 1 | | మింగేస్తుంది 1 | షి | | | వ [ హ్‌. త [నూ 1 ఇ " రమణజీవి 57

గ్లానులు ఎవరన్నా వున్నప్పుడు కదలకుండా నిన్నే చూస్తూ ఏకాంతంలో పది కాళ్లతో నడుస్తూ రోజూ వో బొమ్మను చంపేస్తూ పాదముద్రలు పడకుండా వేలి ముద్రలు చెరుపుకుంటూ ఆ గ్లాసుల్నిండా రోజుకో చేతులు చేతుల్నిండా రోజుకో ఆలోచనలు కుండ నిండా వర్షం పడిన రోజు చూరంతా తడిసి తడి కాకులన్నీ మృతజీవుల ఎక్స్‌రేలై

88 నలుగుడు పాండవులు

వపొదలాడ పాదలాడనిండా వొకే మనిషి మిగతావన్నీ చెట్లూ కాలవలూ ఆకాశాలు క్షణానికో ఆకాశం పరిసరాలన్నీ పురాతనవాసనతో మనిషి మాత్రం పరిమళిస్తో వర్తమాన పరిమళంతో యుగాలన్నీ అంతరించినపోయినతనం నీడలన్నిట్నీ పోగేసి కొబ్బరి చెట్ల కింద తగలబెడుతూంటే పాగంతా రాత్రిగా మారిపోతూ వొక రహదారిని కాలవ వెంటాడ్లూ వొక కొయ్యవంతెన పరిసరాల్ని చిత్రించుకుంటూ కొన్ని నీళ్ల గలగలలు రక్తంలోకి ప్రవహిస్తూ దేన్నించి ఏదీ విడిపోనితనం ఆకుపచ్చగా కమ్ముకుంటూ... . రముణడవి 65

స్పింక్త్‌ ఈ పిరమిడ్లకు , కామా అతడెందుకు కావలివాడో తెలీదు యడ వా స] వ సగం ప్రాణం లేకపోవడంవల్లా || ఏమో తెలీదు లోన మరణించినవాళ్లతో ౮ | న | కలిసీ జీవించడం నరకమో స ౫ [షన ఏమీ లేనితనమో క శ షా స్వ స నే ఏమీలేకుండా వుందనుకునేతనమో స ( గ. ్న న ం | డ్‌ త్త న్న ఎప్పుడో రాత్రిగ్గానీ తెల్లారదు " వ) + [గ ్న్న గ గతించిన శబ్దాల్ని వింటూ రం న. స క్ట ఎడారి ఆవలింతల మధ్య . స్సు సూర్యుడు పటపటా పళ్లు కొరికి - స (మ్మ్మ్మ్మ అతణ్ణి రథానికి కట్టుకుని ష్‌ ఎడారంతా ఈడుస్తాడు సనో న్న రాజులంతా శవహారమై " ష్‌ న్వ్‌ 7 నబజడ పాడవల

సూర్యుణ్ణి చుట్టుముట్టి అతణ్డీ విడిపిస్తారు గ్‌ పసుపుపచ్చ రాచపుళ్లు

  • గ్ర గ్‌ స అతడి వాంటిమీద వాలిపోతారు ల మ్‌ గ న ట్‌ అతడు తలని ల | [1 మడ 2 ఇసుకలో దాచుకుంటాడు వ్‌ శ... క | /// /| | || // | ఇసుకలో ను! జ చ్త్తో( (| // 2. . వజ స. న. టి ఓ పురాతన శబ్దాన్ని వింటాడు వనజ ౮/4 (10/1 1, పం. 1 1 “ వ న నేల వేవిళ్లుగా గుర్తిస్తాడు వ. హవానే ఇంకో చెవికి నం ల అంతిమ శ్వ్యాసలానూ కా వినిపిస్తుంది వాకు, ఖ్‌ , భుణజవి 7

కొండ సళ

4 పొద్దున్నే ఆ కొండ వాళ్లు విరుచుకోదు క పగలు ఏ పనీ చెయ్యదు స్ట్‌ యా 4 ఎప్పుడో సంవత్సరంలో కొన్ని రోజులే న జ్రోక్చ

హ్‌ జె మబ్బుల సదస్సుల్ని | టై / నక్షత్ర సమావేశాల్ని నిర్వహిస్తుంది . య. గా . రాత్రి బండి నారాయణస్వామి ప గ్‌ క గొరైలు కాస్తూ కాస్తూ "ర . కొండమీదే నిద్రపోయి య. శ..

(| మం.

న జం ఇల వ. బెంబేలెత్తుతూ వూర్లోకి వురికి ట్య నిప్పులవానని రెక్కలపులుల్ని కా చ, క్‌ న?

క న. చూశానంటాడు స ను ల కొండమీద రాయుడు మాత్రం ల ము! చూడప్పా అంటాడు మోజెస్‌లా మ త్త స న. వ టు నీ య. న. 72 నలుగుడు పాండవులు ప్త. న ట్‌ అప | న ఆగం ల నాట భి

రవిందభారతి స్టేజి చీకటిగా వొక వెలుతురు క్రమంగా జనిస్తూ కొన్ని పొత్రల్లోంచి వొక పొత్ర వచ్చి / మూడు బంతుల్ని రెండు చేతుల్లో ఎగరేస్తుంది 1 నలో మూడు మాటలకు బదులు ళ్‌ స రెండు మాటల్ని పలికి వెనక్కి తిరిగితే కా శ ఇ రెండు గబ్బిలం రెక్కలు క 1 ట్ట వక సల! [ననే న లన న్‌ మ న. క్ష 4 హం ( న స్టేజీ కడుపులోంచి ఓ భూకంపం కళ్లు వుం ల. నం... సట. ప్రేక్షకుల తలల మీది న. ప శట్టిట్టు క మ న లైట్లూ ఫ్యాన్లూ రాలి పడతాయి యయ మం తు. న న టల్‌ నం చ కం. సే న నహ య యం తం స న ఇదంతా ఆర్ట్‌డైరెక్టనే అనుకుంటూంటే న గ న టం. ల. ప... పారిపోతాడు హా - కష్ట హన్మా న ప రమణజీవి 73 య! ప

ఎండీవోయిన సన్మానం అమ్మ కనిపిస్తుంది. అదే తెల్ల జుట్టు అదే ఎత్తు. ఎవరి స్కూటర్‌మీదో ఎందుకుంటుంది. అందులో ఈ వూరొచ్చి. మరచిపోయిన బాల్యపు చిహ్నంలా దిగుతుంది. అయ్యో చిహ్నమా అమ్మ. ఏదో మాట్లాడుతో. రహస్యంగా ఎంత గమనించినా వినపడని మాటలు. వాడెవడు మా తమ్ముడు కూడా కాదే, పనికిరాని కొడుకుల్ని వొదిలేసి వీణ్ణి పెంచుకుందా. ఓ గాలితెర అమ్మ కొంగు వాసన్ని మోసుకొస్తుంది. వెంటాడదామనుకుంటే అమ్మ అడుగులు కనపడవు. అడుగులు పడకుండా జాగ్రత్త పడుతోందా. అసలు అడుగులు లేవా. కొంగు వాసనతో వెంటాడుతొను. ఈమె ప్రతిక్షణం తపించిన నా చిన్ననాటి అమ్మ మాత్రం కాదు. ఆమెకు ఈమెకు తాడులో రెండు చివర్లకు వున్నలాంట్‌ సంబంధం. ఈమెను పట్టుకుని మా అమ్మను చేరగలనా. కోల్పోయిన అమ్మఅవసరాన్ని మళ్లీ నాలో జనించుకోగలనా. బొడ్డులో దోపుకున్న కొంగు విప్పి రోడ్డు పక్క చెట్టు మొదట్లో తన అడుగుల్ని రహస్యంగా వొంపేస్తుంది దిష్టి పారేసినట్టు. పైన సన్న చంద్రుడు మూసుకున్న ఆకాశపు కన్నుతో చూస్తూ. ఏ కొడుక్కు దొరక్కుండా తిరుగుతోందో. ఏ మార్పులకు వీపు తిప్పేసిందో. అధో మొహం ఆమెది. మోసపోయిన జీవితం అమెది. నాది కూడా. ఎందుకంటే నేను ఆమె పాలుతాగలేను. ఆమె నాకు స్నానం చేయించలేదు. ఆమె ఇప్పుడు వాక పేజి నింపుకోడానికి వనికొచ్చే అక్షరాల మూట. నేల వాకటే బహుశా ఆమె నేస్తం. బహుశా ఆమె సహోదరి.

74 నలుగురు పాండవులు

వొయా అర్థరాత్రి ఎప్పుడో పాయా తినాలనిపించి చెన్‌ ఆడదామంటావు మీ ఇద్దరి మధ్య ఉక్కు తెర మొలిచి | చీకటంతా నె స తెల్లగా నల్లగా విడిపోయి న. ఘు నువ్వు ఓడిపోతావు వ. . న్వమీద గ నెత్తురు వుడుకుతున్న వాసన న. వీర మరణం పొందిన వాళ్ల కాళ్ల మధ్యలో నీ కాళ్లూనూ క్‌ స్య రమణజీవి 75

కంవూటీర్‌ బివ్స్‌ ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో విహరిస్తూంటే అమెజాన్‌ అడవుల్లోంచి వొక మొసలి బు నీ కాళ్ల దగ్గరికి పాకుతుంది టా! నువ్వు కాళ్లు పైకి లాక్కుని స నాం పెంపుడు కుక్కను శః హా ( ॥ న |]

వాళ్లోకి తీసుకుంటావు | పెంపుడుకుక్క స్ట న్‌ కంప్యూటర్‌ తెరని క చీల్చేస్తే తెర వెనక మొసలి గుడ్డు ల కో ఎండిపోయి . చివరి అంకానికీ మొదటి అంకానికీ మధ్యలో

78 నలుగురు వొండనులు

ఇరు నంజొలు ఎండ కిటికీ చొక్కాలేని నీ ఛాతీ మీదికి దూకుతుంది బోనులోంచి నీలోంచి బయటికి రావాలని విఫలయత్నం చేస్తావు చెదలు పట్టిన ఆక్సిజెన్‌ కోమాలోకి పోబోయేముందు సమాధానంలేని ప్రశ్న వేస్తుంది మాటలన్నీ బొద్దింకలై గదినిండా వొంటి నిండా గరుగ్గా పాకుతూ మళ్లీ చెడ్డీలేని నీ పిర్రల మీదికి ఎండ కిటికీ దూకేదాకా బొద్దింకల్ని చంపడమే నీ పని రమణజీవి 77

ఈదురు గొలి పరదాల్లా కదులుతూ మనుషులు ఆ గాలికి క్యారీ బ్యాగులు పక్షులై వాహనాలకు అతుక్కుపోతూ నల్లరోడ్డు మీద దుమ్ము తరంగాలుగా సుళ్లు తిరుగుతూ గాలి ప్రవాహంలో అందరూ వ్‌కే వైపుకి కొట్టుకు పోతూ తలలో ఎక్కడెక్కడో వున్న ఆలోచనలన్నీ కలిసిపోయి పాదరస సరోవరం తయారవుతుంది సరోవరం ఎగిరొచ్చి అయిదు కిటికీలకు అద్దాలుగా బిగుసుకుంటే అన్ని కిటికీల్లో వొకే దృశ్యం

78 నలుగుడు వొండవులు

నొక నోనవినాడు ఆకాశాన్ని విప్పి అవతల పారేసి ముక్క వాసన్నుండి _.ఉక్కపోతల్నుండి బయటపడి నల్గొండ నార్కెట్‌పల్లి దాకా నడుస్తుంది నార్కెట్‌పల్లిలో సూర్యుడు ఆకొశరహితంగా వుదయిస్తాడు నల్గొండకు ఆనుకోడానికి ఆకాశం లేక నిటారుగా ఎంతోసేపు నిల్బోలేక రోడ్డు పక్కన కూచుంటే లైట్‌పోళ్లని రాళ్లతో బాదే పిచ్చోడు నల్గొండను గోనెసంచీలో వేసుకుంటాడు . మేఘాన్ని పగలకొట్టి దోసిటితో నీళ్లు తాగుతాడు రమణజీవి 79

కంబు సైనికుడు షార్ట్‌సర్క్యూట్‌తో గదిలో మంటలు లేచినా కంచుసైనికుడు పారిపోడు ఏడు సంవత్సరాలుగా వుచితంగా నీ గదికి కావలి కాస్తూ లాగితే పైకిలేచే కిటికీనానుకుని ఆకురాలు కాలం అతడికి తెలీదు అతడ్ని తాకిన పెనుతుపాను వెనక్కి విరుచుకుపడుతుంది . ఘల్లు మంటూ అనుకోకుండా నువ్వా గదిని సమీపిస్తే లోపల్నించి కంచుసైనికుడు కిటికీని పైకి లాగుతుంటాడు బైట తీతువు అరుస్తూంటే

8౦ నలుగురు పొండవులు

తాళం తీసి లోపలకెళితే నేలమీద నిద్రపోతున్న నీ మిత్రుడు నిద్రలో పోసిన మూత్రం ఎండిన కలలా సైనికుడి కాళ్ల వరకు సాగి *ఉ;4 నీ మిత్రుడి పెదాల ౯ | | | , మీద కంచునవ్వు ట్‌ ఎను. సైనికుడు మాత్రం ల్లో [| 5 శాపవిమోచనమైందంటూ ష్త్‌ే' ధ శే = గ! _ ణ్‌ . రమణజీవి త

రోజీ గార్మెంట్టో |

చొక్కాలొక పక్క

ప్యాంట్లొక పక్క

వాకానొక కాలంలో

వాటిని అవే భర్తీ చేసుకుని

వొకదాని వైపాకటి

ఆశ్చర్యంగా

కాళ్లూ మొండెం

వేరైనతనంతో

వొక నైటీ మాత్రం

పొడుచుకొచ్చిన

శూన్య స్తనాల్ని

కిందికి విదిలించేస్తుంది 22 నలుగుడు పాండత్రలు .

కన్‌ఫెషన్‌ నేను అన్నిట్నీ అంగీకరించాను దేన్నీ అంగీకరించలేదు నిజాలూ చెప్పాను అబద్దాలూ చెప్పాను మంచివాణ్ణి చెడ్డవాణ్ణీ జ్ఞానమూ వున్నది అజ్ఞానమూ వున్నది ఎక్కడో తప్పు దొర్లినట్టుంది ఆ కొండశిఖరం “ నన్ను దభేలున - కిందికి తోసేసింది రమణజీ? 83

కొల్తీట్‌ ప్రింటింగ్‌ పెస్‌కు పాపా వస్తుంది నాతో పిట్టగోడ మీది చిరుతపులిని చూసి “అది నిజందా కంప్యూటర్‌దా అడుగుతుంది “నిజమేరా షూటింగ్‌ కోసం తెచ్చింది జో క్‌ ఫి మనల్నేమీ చెయ్యదు ఉత కావాలంటే నీ వెనక చూడు న. వెనక క్రూరమృగాలు నిశ్శబ్దంగా కలు న్యూస్‌ ప్రింట్‌ బండిల్స్‌ మీద న్ని పెద్దపులి వొకటి హఠాత్తుగా *ఖ కీ గ గాయం చేస్తుంది స ట్ల... | పాప ఎడమకాలి మీద నాయి జ నో నేనూ పాప ల్‌ చప్పుడు చెయ్యకుండా గ్‌

త నలుగుద పాండవలు

, కదిలి నిదానంగా పారిపోతూంటే దారిని వెనక్కు ఈడుస్తూ మృగాలు ల్హ! ళ్ళ నే * క్‌ స రమణజీవి &85

వ్రయాణము-నాట్యము (గడియారం నందిట్లో) య. నే ( స క! క! ల వ్య పల్నాడు ఎక్స్‌పైస్‌ ఎంతకు చ్‌ స. శ ఖు ఆ + సుక. న ఇ అయిదో అయిదున్నరకో * న్‌ మే, ష్‌ నే అలాకాదు ఖచ్చితంగా చెప్పు స న ర అటా ళన ఏమో అయిదున్నరకేమో చ ం ప . ఇప్పుడు టైమెంత . న. | య గడియారం వుండదు హలీ ౮" ఏడాది పిల్ల నవ్వుతుంది + ట్రీ. ఫు | . | ప అయిదు గంటలకు లేచి న్న. సర గ క్షీర గోడ పట్టుకుని నిల్చుని వ. , గ శక. నాట్యంలాంటిది చేస్తుంది న గ స్ట న. 6 ఖా లో పై | త్త ం నువ్వు నాట్యాన్ని ఆనందిస్తూంటే . ల” ల స న | న; ౮ , తల్లి చెబుతుంది అది నాట్యం కాదు ప ం ఖా ' // గీ ,' ను | ళ్‌ . = టాయిలెట్‌ వెళ్లే ప్రయత్నం ఇ మ వళ. పిల్ల చిన్నచిన్న ముక్కులు తీస్తుంది సె ష్‌ ళ్‌ / గో పెద్దపెద్ద రైలొకటి అక్కడ ఎదురుచూస్తూ సై | శా((. ॥ స నీకోసం కొదు వూరికే ఎదురుచూస్తూ... స్మ - తళ నలుగురు పాండవులు

. నలుగురు పొండవులు యు... యక్షుడు నవ్వుతూ స. * జీవన ముముక్తులేడుస్తూ వ. మ్మో సా ఎలుక పెదాల మీద లిప్‌స్టిక్‌ జ షు త్‌. వెక్కిరిస్తూ నడవకుండా ౪ నం మై. వొక ద్రౌపది అయిదు శరీరాల్లో ( తయా “ ఆకాశమంత చీరలో న స!!! ఎల సముద్రమంత పరుపుచుట్టలో ఇంకిపోయిన కొన్నెరుపు ( | మాచ రాత్రి మింగేసిన కల సూర్యుడు త్‌ ట్‌ షై కుర్చీ నిండా వాక మౌన హంన పాత పేలిక కే . || శా ఇ వ _. [కే ౧ఖీ స పాండురాజు రక్తం | ౮ (6 ' చుక్కయినా తాగని పాండవులు వన | ప. నాళాల్లో యముళ్లు ఇంద్రుళ్లు శ , శ యా గాలులూ తుపానులూ వైద్యుళ్లు క... + ఇ స అయిదు నాలుగ్గా 4 స "కుండ నిండా పసికందుల్లో నదిని దాటే వాడు ఎవడు రమణజీవి త&7

బొద్దింక చర్మాన్ని

కవచంగా ధరించిన వాడా

జూదాల మానవేతిహాసంలో

నిష్కామకర్మజాలంలో

చివరి కిరణంతో

నవ్వు దివిటీని

వెలిగించే ఆఖరి చెయ్యి

నీదా నాదా

కల నించి మెలకువలోకి నడిచే

నీ వొంటికాలు నేలను తూట్లు పొడుస్తూ

మెలకువని పాడెమీద మోసుకుంటూ

ప్రతీ క్షణం వొక శవాన్ని తగలబెడుతూ

సైంధవుడి నీడతో

సంచరించే అభిమన్యుడివేనా

శబ్దం చేసే ఆ శూన్యానికి అధిపతివై

వొక ఇంక్రిమెంటు నీ లివర్‌ని తాగేసి

వొక తమలపాకు వెనక గాయాన్ని దాచేసి నీకింకా ఎంతకాలం చెట్టు కింద తపస్సు. ఆయుధ .. ట్రేతాల కింద అజ్ఞాతవాసమా. ఇంకా దాగని మోసపు చిరుదరహాసం. విదురుడి కళ్లని కాసే &8 నలుగురు పాండవులు

చెట్టుని ఇంకా ఎంతసేపు వింటావు. ప్రవాహాలన్నీ ఘనీభవిస్తున్నప్పుడు పదార్థాలన్నీ ప్రవహిస్తున్న పగలూ రాత్రీ సాయంత్రం కాని వేళలో ఇంకా దేని కోసం. ఆశ వొక ఇంద్రనీల పర్వతం. ఎదురుచూపు వొక సుదర్శన చక్రం. కాలాన్ని కత్తిరించడం తప్ప తెలీనితనం. అఫ్‌కోర్స్‌ జీవితమంటే కాలాన్ని కత్తిరించడమేనా ఎదురుచూడ్డం శరీరంతో కాన్సర్‌తో. అన్ని దిక్కుల్నీ విరిచేసి చీకటి దిక్కుని మాత్రం తల కింద పెట్టి మహిషవాహనుణ్ణి మదినిండానేనా. వెనక్కి చూడవు వెనక లేక. ముందంతా కుంగిపోయే రథ చక్రం. గుండెల వైపుకి గురిపెట్టిన పాపపతం, ఏదైనా ఎటైనా- వో కొకి నిన్ను తన్నుకుపోవచ్చు నీ వొంటి నిండా కారిపోతూ శవాలు. రహదార్ల మొండేలు తలలన్నీ పంచాయితీ ఆఫీను వరండాల్లో వేలాడుతూ. వొక న్యాయదేవత ఎదుట వురితీసుకుంటూ అశ్వత్థామ గజం యుద్ధానంతరం వొక నిశ్శబ్దం కొన్ని శబ్దాల నిశ్శబ్దం ఎండిపోయిన వానపాముల వర్షం వొక యుగం అంతరించినప్పుడల్లా పంజాగుట్ట హిందూస్మశానవాటిక నిండా కురువీరుల శవాలు దహనసంస్కారాలు చూతము రారండి

రమణవీవి ఈ

శ ఐనువగుడ్డు / అపార్ట్‌మెంట్‌లోని పావురాలు ళీ బాల్కనీ మూల ఇనపతీగల్ని గుండ్రంగా పేర్చుకుని కూచుని జతకట్టిన అనంతరం సగం మెడని

న! ళ్‌ శరీరంలోకి లాక్కుని | గ్‌ కలో 20 నలుగురు పాండవులు /

న న ॥ పెంవుడుబల్లి | [| . ఎప్పుడంటే అప్పుడు 1 ( ! త్తే , ప్ర శ్రే శ || 4 న్‌ ఖః శ్రే ఇ! ఎక్కడంటే అక్కడ పడదు కీ వట్ట క వూరికి పోవాలనుకున్నప్తుడు స్ట / / గ ఖ తే కొడుక్కావాలనుకుంటే / ళ్ళ ల స్తేక్రల క మెడమీద | / శ! / గ్గ ల ష్‌. డబ్బులు అవసరమైప్పుడు గ/₹€ భ్‌ చెవి మీద ళ్‌ ౭ (చీ చావాలనుకున్నప్పుడు (4 శ ॥ .. సాంబారులో శ ఎ ళా క్‌ క్‌ లోగ చల శ స ుదక 9? శ

అనెస్తీషియా దేన్నో కోయడానికి ఇచ్చిన అనెస్తేషియా సీ భార్యాపిల్లల్ని నీ బ్యాంక్‌ అకౌంట్‌నీ నీ అస్తిత్వాన్నీ కోసేస్తుంది నువ్వు రాసిన పుస్తకం నీదిలా అనిపించదు రక్తం ఎన్నేళ్లు తిరిగినా రక్తనాళంలో వొక్క మరకా అంటదు ఎంత వెలుతురున్నా వొక్క కిరణమూ నేల రాలదు " హరికేన్‌లాంతరు వెలుగుల్లో హరిశ్చంద్రుడి కాటిసీను చివర్లో లోహితాన్యుణ్జి బతికించే మంత్రం మర్చిపోతాడు విశ్వామిత్రుడు &2 నలుగురు పాండవులు

రెండు వీలువులు రెండు ఫోన్‌కాల్స్‌ వస్తాయి సాయంత్రం అయిదు గంటలకి చొకటి క్షయింట్‌నించి వొకటి దేవుడినించి చాలా సేపు ఆలోచిస్తాను దేవుడు ఆదీ అంతమూ లేనివాడు శ్లయింట్‌ పోతే మళ్లీ రాడు క్లయింట్‌ దగ్గరికే వెళ్తే హార్టెటాక్‌తో చచ్చిపోయివుంటాడు దేవుడు ఇక ఎప్పుడూ జీవితంలో ఫోన్‌ చెయ్యడు ఫోన్‌ నంబరూ ఇవ్వడు

రమణజీవి 83

వ్ప్‌ వొక భయం ఎర్రగా ఆకాశంగా కిందికి వొంగి ఆకాశం నుంచి దూరంగొ జరగాలంటే భయం వెంటపడుతుందోమోనని అందుకే ఆకాశం కిందే వెంటపడకుండా జాగ్రత్తపడుతూ . బతుకుతూ జాగ్రత్తపడుతూ ఇంతలో ఇంకో ఆకాశం జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంది ఆకాశం వొకటే వుండదన్న సత్యం అప్పటికి తెలిసీ ప్ప్‌ త నలుగురు పాండవులు "

నిళ్ళభ్దం ఓ కవి ఆ కవితలోంచి వచనంలా వున్నాయని మూడు పదాలు తీసేశాడు ఇంకో కవి కవిత్వం తక్కువై౦దని ఆరు పదాలు తీసేశాడు నేనూ ఓ నాలుగు తీసేశాను వొళ్లుమండి చివరికి వొకే పదం మిగిలింది శి ః లం యా 6 స న్‌ నే మ క్‌ స్‌ మాం కీ యంతు జ్‌ కీ తావో

” మార. , | (| సా తతయన్‌ న , | " నం... =. మి చలనం. ॥ న. శ. మి నాం... , | . సర్నా న న 1. క... వస. ః ర మ గ క[ 0 వకు జ న. చంక ర. , గ స లు కటు! 1! టం టి స స ఎం నాతిట న స న పం ' మం మం అ సం ౧ ననున స “షి వ! ॥ ఖా అనం భు ననే. | తన. సట చ - , ర్‌. జి న. జ్‌ చీ ర క ఖ్‌ శ ఇ లీ చ ల నో న. /| | . ఇ వాదిడు |