Telugu Nagarkurnool panduranga vittala thellaralapalli thirumalesha shethakalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/naaagara-karanaulau-paaamdauramga-vairathala-taelalaraaalalapalalai-tairaumalaeesa-satakaaalau
Date: 2026-08-06 13:13
Chunks: 12
Book Overview
Book: Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu
Source: https://sundarayya.org/naaagara-karanaulau-paaamdauramga-vairathala-taelalaraaalalapalalai-tairaumalaeesa-satakaaalau
Total OCR chunks analysed: 12
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- శ్రీ
- చిక్కేపల్లి
- కర్నూలు
- ముద్రణ
- సందర్భంలో
- నాగర్
- కపిలవాయి
- లింగమూర్తి
- దగ్గర
- గ్రాఫిక్స్
- అన్ని
- రావు
- రామచం
- శతజయంతి
- పాండురంగ
- శతకం
- ద్వితీయ
- ప్రతులు
- స్తో
- యస్
- రాజేందర్
- హైదరాబాద్
- ఫోన్
- దుర్గా
- ఆఫ్‌సెట్
- ప్రింటింగ్
- అభినందనలు
- ఆశీస్సులు
- వారి
- గారికి
Per-Chunk Details
Chunk 1 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0001-0010.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 6491
OCR Issues:
- ASCII junk on lines: [38, 39, 40, 72, 80]...
Key Terms:
- శ్రీ
- చిక్కేపల్లి
- కర్నూలు
- ముద్రణ
- సందర్భంలో
- నాగర్
- కపిలవాయి
- లింగమూర్తి
- దగ్గర
- గ్రాఫిక్స్
- అన్ని
- రావు
- రామచం
- శతజయంతి
- పాండురంగ
- శతకం
- ద్వితీయ
- ప్రతులు
- స్తో
- యస్
- రాజేందర్
- హైదరాబాద్
- ఫోన్
- దుర్గా
- ఆఫ్‌సెట్
- ప్రింటింగ్
- అభినందనలు
- ఆశీస్సులు
- వారి
- గారికి
Extractive Summary:
త ర సగ స | [ “శ క. నం మ ప | గ్ర సక్ స వ ల ర. | (న ల్లీ ల ళు 27 న గ | / ఎ 9 ల మ (| - ఇ | | - లే ,.
Chunk 2 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0011-0020.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7126
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రామరావు
- పట్టాభి
- దన్ను
- వేంకట
- వినుతింప
- సద్గుణ
- నికురంబ
- శ్రీ
- భాష్యాధిక
- గ్రంథ
- తన్ను
- శాంతంబు
- కూరిమి
- మెచ్చగ
- సహోదరుడు
- చరిత్ర
- భక్తి
- ప్రభు
- నంచు
- నలరితయ్య
- కీవు
- సాక్షి
- జానకి
- ప్రజలు
- తండ్రి
- దత్తు
- రాముండు
- వారల
- వారు
- సంతు
Extractive Summary:
13 ఆ. 25 అనంతరాభ్యుదయము రచన ; (శ్రీ, కపిలవాయి లింగమూర్తి సీ సావిత్రి పిమ్మట సాధుశీల సుమిత్ర సంతాన శాఖనా జనన మందె ఆ సుమిత్రాదేవి కనుగు సోదరుడయి దశరధరాంరావు తగ జనించె 9 2 కం, గుణమును శీలము రూపము గని నిజముగ సీమె సీతగాక యన్యయా యని జనులెన్నగ నాయమ తన వారలయందు, దనరె తల మానికమై 3 స్సీ ఆ దంపతుల పంట ఆదిగర్భేశ్వరి విమల యశోలక్ష్మి విజయలఖ్న్మీ అద్వితీయ గుణంబులమర ద్వితీయ స న్మాన్య చరిత్ర కొమ్మ జయలత్ష్మీ మూడవ సంతు నిమ్ముగ పెద్ద కొడుకయి కలిగె శ్రీధరరావు కఠలిమిరావు 10
Chunk 3 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 11376
OCR Issues:
- ASCII junk on lines: [48, 53, 75, 80, 117]...
Key Terms:
- శ్రీ
- రామచం
- శతకం
- శతకమును
- నాగర
- వారు
- వారి
- రెండు
- కొన్ని
- మిక్కిలి
- లింగమూర్తిగారు
- యున్నది
- కర్నూలు
- మరియు
- పూర్తి
- కాని
- పద్యాలు
- నేను
- రామచంద్రరావు
- లింగమూర్తి
- నాగర్
- భక్తి
- సప్త
- పద్యములు
- పండరినాథ
- శతకము
- జరిగినను
- విఠల
- తదుపరి
- రహిని
Extractive Summary:
దీనిలో మొద నేనువారు క్రీ 4 1972ల స్టానికంగా హనుమదాలయావరణంలో పాంథురంగస్వామి ప్రతి చేసిన పిమ్మట రెండవది వారు తమ గ్రామమైన తెల్లరాళ్ళషల్లెలో శ్రీ, వేంకటేశ్వరస్వామి ప్రతిప గావించినపుడు రచించినాను, త్మ రెండు శతకాలకు వారు నాకు శ్రీ పాండు రంగస్వామి సన్నిధిలో కూర్చుని పిలిపించుకుని ఈ శతకాలు ఏ యే నాటి వరకుకావలెనో ఒకకొగితం తేదీతో కూడ్ర (వ్రాసి లిఖితపూర్వకంగా రచించవలసినట్టు ఆదేశించినారు. ఈ పద్యాలే తెల్ల రాళ్ళపల్లి వెంకటేశ్వర శతక్రంగా చక్కగా ఉండగలవు అని ఆ మరునొడే రామచం ద్రారావ్ర గాాత్రో లింగమూర్తి గార్ర దోర యింతవరకు రచించిందే ఒక శతకం ఉంది. నూట యెనిమిది పద్యములు గల యీ శతకమునందు ఆరు 'ప్రణుతుల ఒక షష్ట్యంతము, పది విభక్త్యంతములు ముప్పది కథలు, పది యవతార కథలు, ఏబది ప్రపంచ రీతులుగా విభజించి శతక రచనమునందొక (క్రొత్త పోకడను జూపిరి.
Chunk 4 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 8572
OCR Issues:
- ASCII junk on lines: [6, 7, 10, 14, 21]...
Key Terms:
- శ్రీ
- జరిగినది
- మరియు
- రెండు
- ప్రభుత్వము
- కాంగ్రెస్
- తదుపరి
- వున్న
- నుండి
- నేను
- నాగర్
- చేసి
- వారి
- నాకు
- గదిలో
- వేరే
- ప్రతిష్ట
- యందు
- మాసములు
- గురియై
- ఆరంభించి
- కోర్టు
- కర్నూలు
- కావడము
- సుమారు
- కార్యక్రమాలు
- అప్పటి
- అరెస్టు
- ప్రభుత్వం
- స్వాతంత్ర్యము
Extractive Summary:
ఈ మధ్యకాలములోనే ఇన్‌ప్లూయంజూ రోగానికి గురియై దసరాపండుగరోజున సంగారెడ్డి పట్టణములో నిరాశతో యింటిబయిట వుంచబడికూడ యమధర్మరాజు గురి నుండి తప్పంచుకున్నాను. మరుదినమే ఆ ఆవరణములోని వేరే స్థలములో గర్భగుడి ఆరంభించి ఒక వారమువరకే సిద్రము చేసి నిర్ణయించిన దినమే ప్రతిష్ట జరిపితిని. పై ఇద్దరు మహనీయులకు 17-9-72నాడు హైదరాబాదులోని గాంధీభవనంలో నన్ను సన్మానించిన స్వాతం త్రయోధుల సన్మానసంఘంవారికి, ఈ శతకమునకు తాలిపలుకు సమకూర్చిన శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రి, గారికి తమ అమూల్యమైన అభిప్రాయము 26
Chunk 5 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0041-0050.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 11483
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- 1నాగ
- ప్రభూ
- వేగతి
- నిన్ను
- రాగము
- నిను
- యనుగ్రహింపవే
- ఏగతి
- నెప్పుడు
- భోగము
- భోగముగాక
- యన్న
- భక్తి
- నీవు
- వేడకయే
- గహనంబునందు
- భోగులు
- చిత్రముల్
- లేనిచో
- సైతము
- రాగులు
- సాగి
- బూని
- ఆగడమైన
- వధించి
- బాపి
- బాగుగ
- వేగద
- కేగును
- ధరన్
Extractive Summary:
సత్వమోహో | తవ శక్తియటంచును, చారణావళుల్ బాగు |! యటన్న యశోద తల్రియున్ ఓ గుణరూప ! ఆ గహనంబునందు గుహుడత్తరి గంగనుదాటజేయగా ఈ గహనంబునందు భవమీదగజేసి యనుగ్రహింపవే 1 బాగెముమీర | నీ వొసగు పణ్యముబండెను పుణ్యరూపమై.
Chunk 6 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 10135
OCR Issues:
- ASCII junk on lines: [238]
Key Terms:
- శ్రీ
- శతకము
- నిన్ను
- నేటి
- 1నాగ
- యేగతి
- చక్కని
- గూర్చి
- వారిని
- పద్యము
- చెప్పినాడు
- గలిగి
- జూడగను
- నిను
- వాని
- నెట్టు
- నెటు
- వేగు
- బుద్దికిన్
- చక్కగా
- జాగొనరింప
- గాని
- పీఠిక
- కాని
- కవిత
- ఇందలి
- పద్యముల
- కొన్ని
- తిరుమలేశుని
- మొనరించి
Extractive Summary:
ఈ తిరుమలేశస్వామికి శ్రీ, రామచం (ద్రరావుగారొక మందిరమును నిర్మాణ మొనరించి స్వామి వారిని ప్రతిష్టించి తమ భక్తి ప్రపత్తుల జాటినారు. వీరి గూర్చి వీరివంశ (క్రమమును గూర్చి శ్రీ, పెద్దమందడి వేంకటకృృష్ణ కవిగారు తమ నిర్వచన పాండురంగ మహా భక్త విజయమున వ్రాసిన పద్యరత్నముల ఈ శతకము మొదట చేర్చినారు. ఈ మధ్య ఈ వైకుంఠ పటములోనేదో ఒక పాము మంగకుండ నుండునాయని చెప్పుచు సామాన్యుడెందరిం దృప్తిపరచిననో తన కార్యము నెరవేర్పు కొనలేడు అని నేటి (ప్రభుత్వ యం[త్రాంగపు వైకుంఠ పటము నెంతో నేర్పుగా చిత్రించినాడు.
Chunk 7 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7325
OCR Issues:
- ASCII junk on lines: [32]
Key Terms:
- శ్రీ
- తెలరాళ్ళ
- తిరుమల
- తిరుమలేశ
- వీడి
- గోరి
- పాలన
- కొలది
- తెలుగు
- స్వామి
- నట్టి
- భక్త
- వాని
- “భక్త
- లింగమూర్తిగారు
- లింగమూర్తిగారి
- వెలుగు
- భక్తి
- శతకం
- చిక్కేపల్లి
- స్వాతంత్ర్య
- స్వాతం
- త్ర్యసమర
- గావదలచెననగ
- దేశము
- కాలము
- గట్టి
- మరియు
- పాండు
- నిర్మించె
Extractive Summary:
శ్రీ, లింగమూర్తిగారి ఈ తిరుమలేశ శతకంలో సమకాలిక సమాజంలోని వింతలపై విసుర్దున్నవి. ఈ శతక (ప్రచురణకు బాధ్యులు శ్రీ చిక్కేపల్లి రామచంద్ర రావుగారు. ఆయన స్వాతంత్ర్య సమర యోధులు స్వాతం(త్ర్యసమర తామ్రపత్ర గ్రహీతలు.
Chunk 8 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0071-0080.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 7191
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- గాని
- నేడు
- “భక్త
- వాడు
- పాలు
- కరువునేడు
- నరుడు
- కాదు
- వీధి
- ప్రబలిపోయె
- తప్పు
- “భక్త”
- భేదంబు
- నెగడు
- భక్త
- లేదు
- వీధులలోన
- లక్షణ
- నిలిపి
- విసరి
- గెత్తి
- ప్రతి
- యేగి
- యరిగి
- దలచి
- సుఖము
- భక్తు
- నట్టి
- చుండు
- ముందు
Extractive Summary:
విజ్ఞాన శాస్త్రంబు, విస్తరిల్లు కొలది సర్వేశ నీభూమి, చవటబారె నాగరికతమించి, సాగినచ్చుకొలంది (ప్రాచీన సభ్యత పారిపోయె స్వాతంత్ర్య దీప్పులు, (ప్రాకివచ్చు కొలంది భయ భక్తి విధులన్ని పాలిపోయె సర్వ సమానత పర్వివచ్చు కొలంది 66 చిన్న పెద్దను రీతి, చిన్నవోయె అర్హమునకు నపార్ధ మీ, యవనిబుట్టై నరుడు తన హద్దు మీరియు, నడువ సోగె “+ భక్త? 4 ౩.0.2 లను ఎరుగజాలని వాడు ఏ కన్యదృప్టికి నెక్కలేడు గ]
Chunk 9 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0081-0090.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 7144
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- “భక్త
- గాని
- మనుజుండు
- నట్టు
- యన్న
- నేడు
- కుండిన
- జాలు
- భక్త
- యింట
- యరుదు
- శాస్త్ర
- నాటి
- నేటి
- నప్పుడు
- తనకు
- వారికి
- సంసార
- సమస్యల
- నెట్టు
- కొననేని
- భావన
- లేకున్న
- నరయడెవడు
- అట్టి
- లోపల
- జమ్మి
- పనివాడు
- ప్రక్కన
- ప్రేమ
Extractive Summary:
చెప్పు నేర్చినదెల్ల, చేయునప్పుడు గాని కార్యాచరణ శుద్ది, గానరాదు భోగముల్ తనచుట్టు, మూగినప్పుడు గాని వైరాగ్యమెంతదో, బయలుగాదు తనధన మొరులకు దరలు, నప్పుడు గాని సహనమదెంతదో, చాటబడదు ప్రత్యర్థి కవ్వించి, పలుకు నప్పుడు గాని ('క్రమశిక్ష యెంతదో, కానరాదు నరుని నిజరూపు సంఘట, నముల దెలియు గానిపెరవేళ నారూపు, గానబడునె “భక్త 37. పరదారగమనంబు, పాపమే ర్లైనచో వాత్సాగ్టయ నుండేల, వలదనండు సత్యంబె సర్వత్ర, జయమొసంొడు వేళ పోరధర్శ్మజుడేల, బొంకవలసె నంచు చదువరి వాదించు, కానినేడు తనకు వారికి గల భేద, మునుగనండు శః భక్తా: 38. అన్యాయములగాంచి, యరికట్టులేనినా డిదిలోకమని (ప్రక్క, కొదిగిపోవు కష్టాలకొకదారి, కనిపెట్టులేకున్న సంసార మిది యని సౌగిపోవు ఎదురౌ సమస్యల, నెటు విప్పులేకున్న తత్వచింతన చేత, దరలిపోవు చేత బూనిన పని, జొడిపోయినట్టైన కాల దోషమటంచు, కదలిపోవు నరునికిది నేడు పరిపాటి, యైన విద్య గాని దాని విమర్శించి, కనగలేడు “భక, 39, తనకు తానదుపున, మనలేని మనుజుండు తనకుటుంబము నెట్టు, మనుషగలుగు తన కుటుంబము దిద్దుకొనలేని మనుజుండు సంఘావళుల నెట్టు, చక్కబరచు తనసంఘమును దిద్దు, కొననేని మనుజుండు దేశమ్మునేరీతి, తీర్చిదిద్దు తన దేశమునుదిద్దు, కొననేని మనుజుండు నసుథభైక భావన, వలచునెట్టు 775
Chunk 10 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0091-0100.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 7239
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- నేడు
- చింత
- లేటు
- లావు
- పాడు
- భక్త
- “భక్త
- వైరాగ్య
- గాని
- వారల
- లేదు
- తెలియనే
- తెలియదు
- కన్యునకును
- తప్పు
- హక్కు
- నేర్పు
- నెవ్వడు
- ఆఫీసు
- సున్న
- వ్రాత
- వాని
- భిఖ్య
- కిలను
- తానెంత
- చుండిన
- జూచి
- పలుకరించు
- యెంత
- హోటలు
Extractive Summary:
ఆఫీసు లోపల నన్నింటే మన్నించు 'పైయధికారులు, బరగు చున్న ఏ వేళయందైన, యెదురు మాటాడక అనుకూల మగు భార్య, దనరియున్న సమయమ్ము వచ్చిన, సందేహ పడకుండ అక్కరపడు చుండు, నాఫ్టులున్న కాపురంబందున, కర్చు పద్దులు దెచ్చు కలతలు నేవేళు గలుగకున్న అది మహద్భాగ్య మదృష్ట్ర మంతవరకు సహకరించిన జాలు, నీ జన్మలకును “భక్త 650. పార్టి వానికి పెద్ద పదవులపై చింత ఠీడరునకు సాటి తెంకచింత వాదికి ప్రతివాది, వాక్ళి'ద్రముల చింత పళ్లెవానికి బస్తీ, పైన చింత ఒకటవ తేద్దై ఉద్యోగునకు చింత పామరునకు, పొట్టు బట్టు చింత (ప్రతిభ హీనులకును పైకి వచ్చెడి చింత చదివిన సర్కారు, పదవి చింత 85 ప్రైవేటు బాడీని, పనికి జీతము లేటు రైటు టైమైనను, రైలు లేటు గౌర్నమెంటాఫీసు, కార్యంబునకు లేటు పనిమీద మనమెక్కు, బస్సులేటు నెరిపెద్ద యగువాని, తిరుదర్గునము లేటు పెరిగి పోయిన వారి, పెండ్రి లేటు అతి ప్రయత్నంబుల, కగుఫలంబును లేటు ఎదిరి చూచెడి, దాని కెపుడు లేటు లేటు కేకున్న దేనికి, లేదు రేటు రేటు లేకున్న దేనికి, లేదు వెయిటు ““భక్త' 64, రాజ కీయము నందు, రాణించు వారల యొళ్తుకు చేతకు, పాత్తు సున్న డబ్బింగు పిక్చరు, డైలాంగులందున పెదవికి మాటకు, ఆదుకుసున్న ఇంటర్‌వ్యూ చొప్ప, దంటు ్రశ్నలకును పుస్తక విద్యకు, పొత్తుస్తున్న ఆఫీసు పనులకు, ఆ చార కాండకు సంసార మందున, జతలు సున్న కార్య కారణముల కల, గలుపు సున్న పొత్తు లుండవు ఈ నాడు, పుడమియందు భక్త 86
Chunk 11 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0101-0110.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 7317
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- వాడు
- భక్త
- “భక్త
- లేదు
- యందు
- నేటి
- లేవు
- నేడు
- గాని
- వేషంబు
- జేయు
- జగతి
- బట్టి
- పనివాడు
- వేరు
- “భక్తు
- ఈనాడు
- మందు
- వారె
- లేని
- హక్కుల
- పేరట
- ఖర్చు
- వదరు
- నుండు
- నింట
- చేతి
- పేరు
- “భక్త”
- వేషమ్ము
Extractive Summary:
ముడి విప్పయడుగుల, బడునంత పెరగవు జిట్టెడే ఈనాడె, చెలియకురులు కుండలు గుండులై, కొండ లంత గగావు పోకలంతే నేటి, పాలతి చనులు అణువై యభావమైై, అతి సన్నమును గాదు గుమ్మి యంతగనేటి, కొమ్మునడుము రథ చ(క్రమంతర్జొ, పృధుమండలముగాదు చొట్టయు చట్టయు, సుదతి పిరుదు ! పయనమ్మునకు దాల్చు, పడతుల వేషమ్ము ఒక పరాశరునకు, నులుకుగజుపు వాహ్యాళి వెళ్ళెడి, వనితల వేషంబు అసలు విశ్వా మిత్రు, నైన కదుపు సభలకు నేతెంచు, సఖియల వేషంబు ఎ మహా భిక్షునైన, కాము జేయు ఆఫీసులకు నేగు నేగు, నతివల వేషంబు కనవ్యాసు నైనను, గరగ జేయు నేటి యువతుల వేషంబు నెన్న లేము దేవతా వస్త్ర యుగమిది దేవనేడు “భక్తు! ఉం తల తెల్ల బడుటను, తగ్గించునను మందు నలుపు సైతము రాల్ఫు, పులుముచున్న పోయిన యవ్వన, మును నిచ్చు ననుముందు గల పటుత్వంబును, గయగలుపు ఖర్చు పడిన శక్తి, గలిగించునను మందు ఉన్న శక్తిని గూడ, సున్న జేయు పొట్టి వారిని పాడ, వుగజేయునను మందు కండ పొంకం బెల్ల, కరుగదీయు ఒకటి జౌొప్పడు మందువే, రొక్కరీతి సల్పు వ్యతి రేకముగ నేటి, జగతి యందు “భక్త ప్రశ బాజారు వస్తువ్యుళ్లాకు మార్కుటు కెక్కు కంట్రోలు ధరయన గంటయందు చౌక దైనను సరే చాలిన వెల హెచ్చు అత్యవసరమను యదునునందు పారవే సెడిదైన పాటిగా ధర బల్కు ఉపయోగమును జూచునురువు నందు పుచ్చు ధాన్యంబైన పెచ్చుగా ధరవచ్చు వరగాల మైనట్టి వరుస యందు అవసరము బట్టి విలునిప్తుడమరుగాని సరుకు సారములను బట్టి నిరకు లేదు భక్త ర్త ఆడిటరు చేతు, లందు జిక్కు గుమాస్త అడప కత్తెర యందు, నణగు పోక రం
Chunk 12 — Nagarkurnool-panduranga-vittala-thellaralapalli-thirumalesha-shethakalu_pages0111-0114.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 1574
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- మంగళంబు
- జయము
- భక్త
- గాదు
- “భక్త
- పాలించెడు
- కానెకాదు
- శ్రీ
- జిమ్ము
- ఇట్టు
- పాజిక
- దృష్టిని
- నెల్లవేళ
- పనుల
- చున్న
- జనులకు
- భయము
- లేదు
- రామచం
- ద్రరావునకు
- నీశతకంబు
- జెప్పించు
- కోర్కి
- నిచ్చినదినీవ
- లెరుంగని
- లింగమూర్తిని
- వ్రాయించిన
- ఘనుడ
- వేంకట
- రావు
Extractive Summary:
కన రామచం(ద్రరావునకు నీశతకంబు జెప్పించు కోర్కి నిచ్చినదినీవ మొద లెరుంగని లింగమూర్తిని నా చేత కైత వ్రాయించిన ఘనుడ నీవ వేంకట రావు చే విమర్శింషగ జేసి సలహా లిప్పించిన శౌరి వీవ పది మందిచేనిది పసిడియో సీసమో పలికించ గలిగెడు ప్రభువువీవ అన్ని నీవని దలచి నీ యవనిరీతి చెప్పితిని నీకు కన్నంత చిత్తగింపు “భక్త! గౌతమ బుద్దుడై కానె కాదు ప స్ స న _ వచ్యాదగోరిన కలియుగ చోద్యమెల్ల స్‌ు టి 'శత్తాస్షైరమ్ము కలి దోషములను జిమ్ము “భక్త'' “శేరు వం _నీదకణ్తుకటాత్ష నిర్మల ద్యుతి జిమ్ము మ లు శ = ఓన్ _ “అల సుదర్శనమున కగు జయమ్ము 7” ఫేదువామ కటాక్ష మేదురచ్చ విజిమ్ము పాంచ జన్యమునకు బరగు జయము 104 నీ భూజాశ్రితమయి నిస్తుల గుణ గాన 'మొనరించునా శార్ణమునకు జయము హస్తావలంబ నంబంది నిశ్చల ధార నినుగొల్ఫు నందకమునకు జయము పార్శ్వ వర్తి కౌమోదకి ప్రభకు జయము హృదయ వసివై జయంతిక కెప్పుడు జయము “భక్తు: 108 పురుష్తోత్తము డవయి పుడమి పాలించెడు మాధవ గోవింద మంగళంబు ఎద చూరగొని పతికెప్పుడు ప్రియమైన మానినీ మాదేవి మంగళంబు పతి భుజాశ్రయమును బాయకతిరమైన మహానీయ మహిదేవి మంగళంబు ముద్రరాలివి పతికి ముద్దుటాలి డైన మగువ నీళాదేవి మంగళంబు మహిని గల భక్త కోటికి మంగళంబు మరువ కుండగదయ చేయు మంగళంబు భక్త జన పోష తెలరాళ్ళపల్లి వాస న దితిజ విద్వేష బుధతోష తిరుమలేశ ల త ళ నో హి (ల 109.